Telugu dattavataramulu - anilvaranasi/indianlanguages GitHub Wiki
క న ను ” ష్య స్ట! న్లో క చ వ సరన య గ న న యా 1 స్తునలూ ౪ ష్? మ గ చ మ. న. 1 స్య గ్య] వన ॥ కో (టట! కా, యహ ఖా పాన! స. త సు గ్ న! (స న (సన సేం! పసు రే స వ వ్ బ్ర న్న వ ల / సల్మ నో ల / వక స 1 1వ ర. న ఎ యటను కాసే మం న జ ల న్్ 1 గ 2. / ల సన క. ల నా వే పై. వా స. ప క నో న . స్ు న. స స్స్ గే / రు నికర లయాో క ॥ | న్ గల .! న సీన్లో న ల్ ము. /| టు హా : స స లే . బ్ డం. . సట్టీట కు (ల [. భంగ? 42౬
- హైక్ న్య 5 కస ర ర్ క .. శ్రీకి ర తకం క న. 1౯ 1 యనా క భా జ [సు (న్న స రా ఘు... న నం యః టా! క్ష రూలు న కే మ ్య ల / శీత్రీత్రీ టు 4 ద శ్రీశ్రీ గణపతి నచ్చి షత యిల ర్స్. మఘైదరాబాద్. (4.1 వారి కే 98 నుండి 10.1 1.98 వరకు)
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారిచే స్పాపింపబడిన దత్త క్షేత్రాలు స్టలము అవతారం పేరు | అవతరించిన రోజు ప్రతిష్టించిన రోజు 1 మైసూరు కాలాగ్ని శమనుడు | మార్గశిర పూర్ణిమ 95 78 2. ప్రొద్దుటూరు |, యోగిరాజవల్లభుడు మార్గశిర శుద్ధ ద్వితీయ 26 1286 3. బెంగుళూరు. | దత్తయోగిరాజు కార్తీకపూర్ణిము 5 11.67 4 అనంతపురం | జ్ఞానసాగరుడు _ (ఫాల్గుణ శుద్ద దశమి 103.88 5. విజయవాడ | అనషూదేవీసమేత | కార్తీక శుద్ధ దశమి 10.289 శ్యామ కమల లోచనుడు 6 మచిలీపట్నం | అనసూదేవి సమేత| కార్తీక 152 89 అత్రి వరదుడు బహుళ పాడ్యమి 7 జయలక్ష్మీపుర () సంస్కారహీన (శ్రావణ 25.5 89 (బొమ్మెపర్తి | శివదత్తుడు శుద్ధ అష్టమి 8. మద్రాసు ఆదిగురువు ఆషాడ శుద్ధ పూర్ణిమ | 10789 9 బుషీకేశం. | దిగంబరావదూత ఆశ్వయుజ 4,989 శుద్ధ పూర్ణిమ 10. ఆకివీడు విశ్వాంబరావదూత | చైత్ర శుద్ధ పూర్ణిమ, 3.1189 11. నూజివీడు |, అనఘాదేవీ సమేత బాద్రపద శుద్ధ చతుర్ధశి 81189 దేవదేవ అవతారుడు చూ. మూడవఅట్ట
దతావతారములు (అనఘాష్టమీ వ్రత గీతికా సహితము) ప్రవచనం శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రచురణ అవధూత దత్త పీఠము శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమము, దత్తనగర్, మెసూరు - 570 004 పోన్ : (0821) 486486, 480424 ఫాక్స్ 0821-487487/
ఇంతో తన దత్తావతారములు (అనఘాష్టమీ వ్రత గీతికా సహితము) 4.198 నుండి 10.198 వరకు భాగ్యనగరంలో త్రీత్రీత్తీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారు చేసిన దత్తచరిత్ర ప్రపచన సప్తాహ ప్రసాదము సంకలన కర్త : శ్రీకుప్పా వేంకట కృష్ణమూర్తి విద్యాధికారి, అవధూత దత్తపీఠము యా గంధొలయృ సో క్రో న శా [్ర ఇడ్గ2 కొట్టు ళా య హు 2 బ56 కిల 4తళి| గ
(ప్రచురణ : సర్యస్వామ్యుములు ణి . డ్ శ్రీఆవధూత దత్త పీరము, మైసూరు (ప్రచాలకులు వి రాగరాగిణీట్రష్టు, శ్రీగణపతిసచ్చిదానంద ఆశ్రమము, మైసూరు ముద్రణ : లక్షీ శ్రనరసింహముద్రణ - శ్రీగణపతి సచ్చిదానంధ ఆశ్రమము మైసూరు.
శ్రీదత్త అవతారములు శ్రీగభేశాయనమః శ్రీసరస్వత్యైనమః శ్రీపాదవల్లభ నరసింహసరస్వతి శ్రీగురు దత్తాతేయాయనమః దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటై అవతరించిన మూర్తే దత్తాత్రేయుడు. అత్రి -అనసూయల- తపస్సులకు ఫలమే ఈ అవతారం. సృష్టిలో గురు సంప్రదాయాన్నీ 'ప్రారతభించి, జ్ఞాన ప్రసారం చెయ్యటం ఈ అవతారానికి "ఫరమలక్ష్యం. " జక అవతారానికి మళ్ళీ "అవతారాలు వుండటం అనేది - ఒక్క దత్తావకారానికి మాత్రమే వున్న ప్రత్యేకత. అవి యుగ యుగాలలో అనేకం. కానీ, ఆధునాళన కోలంలో దత్తావతారంగా నిర్య్యంద్వంగా అందరూ అంగీకరించిన అవతారాలు రెండు. అందులో మొదటి అవతారం ఆంధ్రదేశంలోనే, పిరాపుర గ్రామంలో సంబవించింది. ఆ స్వామి షేరు శ్రీపాద శ్రీవల్లభుడు.
శ్రీపాద శ్రీవల్లభుడు పల్లవి : శ్రీపాద శ్రీవల్లభున్ భజియింతు గతపుణ్య జనజాల బహుదుర్లభున్
1... శ్రీ పీరికాగ్రామ సంవర్ధితున్
స్వభ్రాతృ వైకల్య హర లోచనున్
కురుగాడి నామక గ్రామస్టితున్
సత్పుత్ర కర సువ్రతాధ్యాపకున్ - 2, దేశమ్ము సంచార పరిపూతమై
రజకునకు రాజ్యమ్మె సంప్రాస్తమై"
దత్తత్వ మందందు సువ్యక్తమై
వెలుగీనిన సచ్చిదానందుని -
ఇప్పటికి సుమారు 600 సంవత్సరాల్లకు పూర్వం పిఠాపురంలో రాజశర్మ - సుమతి అనే దంపతులకు చాలామంది సంతానం కలిగిపోగా చివరికి ఒక కుంటి - ఒక గుడ్డి పిల్లలు బతికారు. అయినా వారు నిష్కామంగా దతోపాసన చేస్తూనే వుండేవారు.
ఒకనాడు, తద్దినం రోజున, వంటలు వండ్తుత్తుండగ్లా వాకిట్లోకి ఒక యతివచ్చి అన్నం పెట్టమన్నాడు. సుమతికి .జయనలో దత్తస్వామి కనిపించటంవల్ల ఆమె సందేహించకుండా. అన్నం పెట్టింది. ఆ భక్తికి సంతోషించిన దత్త స్వామి బయటపడి ఏమి కావాలన్నాడు. “నీలాంటి కొడుకు కావా” లంది అమె, “పుడతాడు గానీ, వాడి, మాటకు ఎదురుచెప్పకుండా వున్నంత కాలమేనీ దగ్గర వుంటాడు” అని చెప్పాడు స్వామి.
౭ై
ఆ దంపతులు మళ్ళీ, వేరే వంట చేసి (శ్రాద్ధం జరిపారు.
తరువాత కొద్దికాలానికే వారికొక మగపిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడికి శ్రీపాదుడని పేరు పెట్టారు
అతడు త్వరలోనే మహావిద్వాంసుడయ్యాాడ్లు. తల్లి దండ్రులు తనకోసం పెళ్ళి సంబంధ్రాలు చూస్తున్నప్పుడు- “నేను యోగిని కాపాలను. కొంటున్నానుూ .అని. ఆయన ఇప్పాడు మై కొడుకులిద్దరూ. ఎలాగా పనికిరారు.' పనికొచ్చే-నీవూ సన్యాసుల్లో కలిస్తే మాకు ధిక్కేమిట”ని తల్లితం(డడ్రులు. బాధపడ్డారు.
వెంటనే శ్రీపాదుడు_,అన్నుల వంక -తీవ్రంగా -చూశాడు. వారి కుంటితనమూ;) _గుడ్డితనమూ౧వెనువెంటనే- పోయాయి. తల్లిదండ్రుల ఆశ్చర్యానందాలకు అవదిలేదు.
ఇక శ్రీపాదుడు తల్లితండ్రుల అనుమతితో” బదరికాశ్రమందాకా పాదాచారం చేసి, మళ్ళీ వెనక్కు వచ్చి “గోకర్ణంలో 3 ఏళ్ళుండి. శ్రీశైలం మీదుగా కురుగాడి అనే [గగామం చేరి;/-అక్కడ నిలచి, పోయాడు.
ఈ కురుగాడిని (ప్రస్తుతం “కురువపురం” _ఆని పిలుస్తున్నారు. ఇది కృష్ణానది రెండు పాయలుగా చీలగో ఏర్పడినపెద్ద ద్వీపం. ఇటు మహబూబునగర్ నుంచీ పంచదేనపవోడ్ అనే [గ్రామం చేరి అక్కడ కృష్ణానదిని దాటి యీ మహాక్షేత్రానికి చేరవచ్చు. అటు రాయచూరు వైపు నుంచీ గూడా చేరవచ్చు.
(క్రమంగా వీరిని జనులు శ్రీపాద శ్రీవల్లభుడని పిలువసాగారు.
ఏరి లీలలు అనంతంగా వుండేవి.
ఒకప్పుడు వీరి భక్తుడ్డి అడవిలో దొంగలు సంహరించగాః మరణించిన బక్తుని వీరు తన బస్మప్రభావం చేత మళ్ళీ బతికించారు.
మరొకసారి ఒక చాకలి బక్తుడికి “వచ్చే జన్మలో మహారాజువు
పె
కమ్మ” ని వరం ఇచ్చారు. అతడు “మీకు దూరమవుతాను గదా” అని బాధపడ్డాడు. “నీకోసం నేను గూడా వేరే అవతారం ఎత్తి వస్త” అన్నారు స్వామి. ఒక రోజున ఒక వృద్ధాంగన, చదువు లేని మొద్దయిన ఆమె పుత్రుడుఃఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకొందామని కృష్ణానదికి వచ్చి స్వామివారి కంటబడ్డారు స్వామి ఆమెను ఓదార్చి - “శని(ప్రదోష, శివారాధన వ్రతం” చెయ్యమని చెపుతూ “వచ్చే జన్మలో నాలాంటి కొడుకు పుడతాడు” అన్నారు. అయినా ఆమె దుఃఖం ఆగలేదు. అందువల్ల స్వామి ఆ మూర్చుడికి హస్తమస్తక సంయోగం చేసి, తక్షణమే సమస్త విద్యలూ వచ్చేటట్లు చేశారు. ఆమెను శనిప్రదోష పూజ మరువద్దని హెచ్చరించారు. తరువాత కొంతకాలానికి ఆయన అంతర్జానమయ్యారు. వారు శరీర. త్యాగం చెయ్యలేదు. ఆ కురుపుర క్షేత్రంలోనే సూక్ష్మశరీరంతో నివసిస్తూ ఇప్పటికీ భక్తులను రక్షిస్తున్నారు.. సీరికాప్తర జాతాయ కురుగ్రామ నివాసినే శ్రీపాదశ్రీవల్లభాయ చత్తాయాస్తు నమోనమః జీ
నరసింహ సరస్వతి పల్లవి ; స్వామి. నృసింహ సరస్వతీ. సంవిద్యోగాద్భ్చుత రీతీ!
- మాధవ పండిత తనుజాతా
ఉపనయ వేళోదితవేదా
'పితృసందర్శిత ప్రాగ్రూపా
సహజోదిత పా - రమహంస్యా 2. అనుపద మహిమా విష్కారా
వాస పవిత్రిత గాబ్గిపురా
దత్త నవాకృతి! అతిద్తీప్రా
సచ్చిదానందోన్నత వస్రా.
ఆ తరువాత కొంత కాలానికి ఈ శనిప్రదోష వ్రతం చేసిన వృద్ధాంగనే మరుజన్మలో - మహారాష్ట్రంలో కరంజమనే పట్టణంలో జన్మించింది. ఆమె మాధవుడనే పండితుని భార్య అయి పూర్వ సంస్కారం వల్ల మళ్ళీ శనిప్రదోష వ్రతం శ్రద్ధగా చేసింది. ఆమె సదహారవ ఏట ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు.
_ అ బాలుడు పుడుతూనే ఏడుపు బదులు ప్రణవ నాదం చేశాడు. తల్లిదండ్రులాతనికి నరసింహుడని పేరు పెట్టారు. ఆ పిల్లవాడి జాతకం అద్భుతంగా వుందని, సాక్షాత్పరమేశ్వరుని అవతారమనీ, పండితులు చెప్పటంవల్ల, దిష్టి కొడుతుందని పిల్లవాడిని ఎవరికీ చూపకుండా దాచుకొనే వాళ్ళు. అతడు రోజుల పిల్లవాడుగా వుండగానే తల్లిపాలు చాలటం లేదని తల్లితండ్రులనుకోగా విని, ఆ పిల్లవాడు తన చిన్న చేతులతో తల్లి
వ్
స్తనాలను ముట్టుకున్నాడు. వెంటనే పాలదార పెరిగిపోయింది.
ఏడు ఏళ్ళు వచ్చినా- *“ఓం' తప్పు మరోమాట రాదు వాడికి తల్లితండ్రులు బాదపడుతుంటే ఆ పిల్లవాడు ఇనుప ముక్కను తాకి బంగారు చేసి చూపించాడు. తరువాత తన చూపులత్తోనే ఇనుమును బంగారు చేశాడు “తనకు ఉపనయనం అయినాక మాటలాడటం మొదలు పెడతానని సంజ్ఞలు చేశాడు
మూగవాడికి ఉపనయన మేమిటని బందువులంతా వెక్కిరించినా లెక్క చేయకుండా తల్లితండ్రులు సకాలంలో ఉపనయనం జరిపించారు. ఆ మూగికుర్రవాడు, ఆ ఉత్సవంలోనే, 4 వేదాల మంత్రాలు చదివాడు. ఊరంతా ఆశ్చర్యపోయింది. కొద్ది రోజులకే స్వామి తల్లి దగ్గరకు వచ్చి' సన్యాసానికి అనుమతి ఇమ్మని కోరాడు ఆమె బాధపడగా , నీకింకా నలుగురు సంతానం కలుగుతారని చెప్పి , ఆమె శిరస్సు తాకి , ఆమెకు పూర్వజన్మను చూపి, తాను శ్రీపాదశ్రీవల్లబుడుగా దర్శనమిచ్చాడు. మరో పిల్లవాడు పుట్టేదాకా ఆగమంది తల్లి. *ఒకరు గాదు ఇద్దరు పుట్టేదాకా ఆగుతాను: కాన్సీ ఈ మాటు 'నన్నాపరాదు” అన్నాడు స్వామి. ఆమె సరేనంది. కొద్దిరోజులకే ఆమెక్తుమగ కమల పిల్లలు పుట్టారు. ఇలా ఇద్దరు తమ్ములు పుట్టాక --“తలచినప్పుడు వచ్చి దర్శనమిస్తొ"నని తల్లితండ్రులకు వరమిచ్చి, బాల నరసింహుడు ఇల్లు వదలి' వెళ్ళిపోయాడు.
ఆయన సరాసరి కాశీమహాక్షే త్రానికి వెళ్ళి. అక్కడ కొన్నాళ్ళు తవస్సు చేసి, తన పదవఏట కృష్ణసరన్వతి అనే గురువువద్ద సన్యాసాశ్రమ స్వీకారం చేసి “నృసింహసరస్వతి” అయ్యారు ఆయన కాశీలో నివసించిన మఠం ఇప్పటికీ కాశీలోని నారద పూట్లో వున్నది
తరువాత ఆయన కాశీనుంచి బయలుదేరి బదరీ క్షేత్రానికి వెళ్ళి కొంత కాలంవుండి తిరిగి వస్తూ ప్రయాగక్షేతంలో అనేకమంది ఉత్తములకు సన్యాసదీక్షా ప్రదానం చేశారు. ఆఅక్కడినుంచీ దక్షణానికివచ్చి చివరకు
6