Telugu dalit kavitham 2 noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: dalit-kavitham--2

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/dalit-kavitham--2
Date: 2026-08-11 15:27
Chunks: 21


Book Overview

Book: dalit-kavitham--2
Source: https://sundarayya.org/dalit-kavitham--2
Total OCR chunks analysed: 21


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • దళిత
  • సాహిత్య
  • సాహిత్యం
  • చరిత్ర
  • గురించి
  • లక్ష్మీనారాయణ
  • ఆంధ్ర
  • బహుజన
  • కూడా
  • చరిత్రను
  • అంబేద్కర్‌
  • దళితుల
  • నుండి
  • రెండు
  • సాహిత్యంలో
  • బ్రాహ్మణవాద
  • బ్రిటిష్‌
  • భాగంగా
  • సాహిత్యాన్ని
  • బహుజనుల
  • ప్రజల
  • వుంది
  • దాన్ని
  • వారు
  • కవిత్వం
  • రాసిన
  • అలంకార
  • దాకా
  • వాళ్ళు
  • అందువల్ల

Per-Chunk Details

Chunk 1 — dalit-kavitham--2_pages0001-0010.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 13979

OCR Issues:

  • ASCII junk on lines: [20, 26, 29, 30, 35]...
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • దళిత
  • సాహిత్య
  • సాహిత్యం
  • చరిత్ర
  • గురించి
  • లక్ష్మీనారాయణ
  • ఆంధ్ర
  • బహుజన
  • కూడా
  • చరిత్రను
  • అంబేద్కర్‌
  • దళితుల
  • నుండి
  • రెండు
  • సాహిత్యంలో
  • బ్రాహ్మణవాద
  • బ్రిటిష్‌
  • భాగంగా
  • సాహిత్యాన్ని
  • బహుజనుల
  • ప్రజల
  • వుంది
  • దాన్ని
  • వారు
  • కవిత్వం
  • రాసిన
  • అలంకార
  • దాకా
  • వాళ్ళు
  • అందువల్ల

Extractive Summary:

ల దవ పా" గ స ద్రీ 9.546 న న ల " శ టా క! త్‌ ఫలు... వ న్‌ ట్రే 1 హ్‌ ఎ య ఆల టాం నాన క, ౯ కీ ట్ర ఫ్‌ 1 ౮ స టీ | నం టం స ఠి (1 న! గల చే క న 121 డ్జ (7 మ... “టా స న | ఫ్‌ శే | లలు (| " గ.


Chunk 2 — dalit-kavitham--2_pages0011-0020.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 24788

OCR Issues:

  • ASCII junk on lines: [57, 59, 71, 98, 99]...

Key Terms:

  • దళిత
  • సాహిత్యం
  • చరిత్ర
  • సాహిత్య
  • నుండి
  • సామాజిక
  • ఎస్‌
  • కూడా
  • కవిత్వం
  • అందువల్ల
  • పాటలు
  • ఆధునిక
  • దళితులు
  • చరిత్రను
  • ఉద్యమం
  • వారి
  • ఉద్యమాల
  • లక్ష్మీనారాయణ
  • చేసి
  • జాషువా
  • అంబేద్కర్‌
  • చాలా
  • జరిగింది
  • సాహిత్యాన్ని
  • రెడ్డి
  • గురించి
  • చరిత్రలో
  • సంస్కృతి
  • సమాజం
  • మొత్తం

Extractive Summary:

ఈ సామాజిక నేపథ్యంలో ఒక చారిత్రక అవసరంగా దళిత రచయితల కళాకారుల మేధావులు ఐక్యవేదిక 1992లో ఆవిర్భవించింది. అయినప్పటికీ ఈ వచన కవిత్వంలో క(గకులాలి వొళ్ళు దళితుల గురించి ఎన్ని కవితలు రాశారో వారికి దళితులు కవితా వస్తువు మేరకు అయ్యారో దా! ఈ సంకలనాలు సాహిత్యాన్ని ఒక చోట రికార్డు చేసి మనకు అందిస్తున్నాయి.


Chunk 3 — dalit-kavitham--2_pages0021-0030.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 23971

OCR Issues:

  • ASCII junk on lines: [41, 42, 46, 67, 75]...

Key Terms:

  • దళిత
  • కవిత్వం
  • సాహిత్యం
  • కూడా
  • సంకలనంలో
  • సాహిత్య
  • తెలుగు
  • దళితుల
  • ఆధునిక
  • సంకలనాలు
  • సంకలనం
  • వచ్చిన
  • రెండు
  • వంటి
  • జాషువా
  • కవులు
  • లక్ష్మీనారాయణ
  • కవిత
  • రచనలు
  • చేసిన
  • నేపథ్యంలో
  • కవితలు
  • చరిత్రను
  • సాహిత్యంలో
  • నుండి
  • సాహిత్యాన్ని
  • వచ్చింది
  • కవితా
  • చోటు
  • మంచి

Extractive Summary:

దళిత సాహిత్య దృక్పథం నుండి తెలుగు సాహిత్య చరిత్రను పునర్‌ నిర్మించడానికి ఈ సంకలనాలు ఒక డాక్యుమెంట్‌లాగా ఉపయోగపడతాయి. ఈ లోటును పూరిస్తూ లక్ష్మీనారాయణ ఈ సంకలనాన్ని ఉన్నవవారి మాలవల్లి నవలలోని గేయభాగాలతో ప్రారంభించి, కుసుమ ధర్మాన్ని గరిమెళ్ల సత్యనారాయణ, గద్దర్‌, వంగపంధ్లు ప్రసాదరావు, మాష్టార్టీ గూడ అంజయ్య, గోరటి ఆఫీసు దలిత కవిత్వం శ 2 ఫస | (|| ఏ పీడిత వర్గాలకోసం సాహితీవేత్తలు ప్రయత్నించాలో, ఆ పీడితవర్థాల సాహిత్యం సృష్టించకుండా పోయే ప్రమాదం ఉంది.


Chunk 4 — dalit-kavitham--2_pages0031-0040.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 7899

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • దళిత
  • కవిత్వం
  • అన్నాన్నా
  • నాదే
  • వారు
  • మాదిగ
  • మాకొద్దీ
  • స్వరూపరాణి
  • జాంబ
  • నుండి
  • నల్లదొరతనము
  • లేదు
  • -మద్దెల
  • శాంతయ్య
  • -చల్లపల్లి
  • పురాణం
  • అంటు
  • మారును
  • అమ్మలక్కలు
  • బావిల
  • మేము
  • హిందు
  • ప్రసాద్‌
  • దేవదానం
  • నేను
  • -కొలకలూరి
  • -జూలూరి
  • గౌరీశంకర్‌
  • -పగడాల
  • నాగేందర్‌

Extractive Summary:

ఎన్నిసార్లు ఈ ఘోరాలు -గోరటి ఎంకన్న 29. దెక్కలి ఎత -గుండెడప్పు కనకయ్య 53. దళిత పిలువు -నక్కా అమ్మయ్య వనవయయియియయయిలాలాంాం శీల ద్రళ్ళిత్త కవిత్వం ₹ 2 శస స ౧00


Chunk 5 — dalit-kavitham--2_pages0041-0050.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 9292

OCR Issues:

  • ASCII junk on lines: [99]

Key Terms:

  • కవిత్వం
  • దళిత
  • మాకొద్ది
  • మమ్ము
  • నుండి
  • తక్కెళ్ళ
  • శ్రీరామా
  • రఘురామా
  • మాకే
  • జగ్గని
  • రామరామ
  • అంతా
  • మేము
  • చాలా
  • కుక్క
  • తప్పు
  • స్వాతంత్ర్యము
  • జాతులు
  • చెప్పగా
  • బేరు
  • పంచమజాతి
  • గాదె
  • మహాముని
  • తొల్లి
  • బుట్టి
  • బ్రహ్మర్షి
  • యయ్యె
  • యాతని
  • జనుల
  • రామానుజ

Extractive Summary:

  • ఉన్నవ లక్ష్మీనారాయణ వుండానిల్లా పంటనేలా-వండపొయ్యా దండానుయ్యా-అండలేకా మాలాలేండేరు ఓ సంగబావా! దండనుండావనుకుండేరు చేతామంటే కూలీ లేదు-పోదామంటే నాలీలేదూ-బిచ్చమంటే మాలీగాదురా, ఓ సంగదేవా! తినబోతే మెదుకేసున్నా-కట్టబోతే గుద్దేదన్నా తాగబోతే నీళ్ళే మన్నారా ఓ లోకాసంగా!

Chunk 6 — dalit-kavitham--2_pages0051-0060.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 8895

OCR Issues:

  • ASCII junk on lines: [33, 287, 306, 315]

Key Terms:

  • దళిత
  • కవిత్వం
  • మాకు
  • నుండి
  • నొకడు
  • మీరు
  • జూచి
  • మమ్ము
  • సంకలనం
  • గుర్రం
  • జాషువా
  • లేదు
  • చూచి
  • జాతి
  • చేయుదము
  • మమువిడిచి
  • మేమును
  • లేదా
  • పూర్వ
  • గాదా
  • నమ్మి
  • విద్యలు
  • వారు
  • న్నా
  • గుసగుసలు
  • భక్తులు
  • మీకు
  • దేహము
  • పాటలు
  • కొంత

Extractive Summary:

  • తిరునగరి వెంకటసూరి ఆదిమాంధ్రులమగు మా యస్బృశ్యత, నవలద్రోయుడో' బుధులార సాదరమొప్పగ మీరును మేమును సహ జన్ములమో ద్విజులారా! హిందూ జాతి సన్నగిల్లి పోవుటమమ్ము - ఈసడించుట చేతనుండి సందేహములు మాని సర్వసమతగొని సౌఖ్య పథమును బట్టుకోండి ఇ మన జాతి కికమీద మంచి దినంబులు మగిడివచ్చుట నిశ్చయంబు ం మసులెల్లరును మాదుమనికి గూర్చి యిట్లు - కష్టపడిన కారణంబు ॥ఇ॥ “హరిజనుల పాటలు, 1988) (దళిత గీతాలు” సంకలనం నుండి) వవవవవవావ[4 4 దళిత కవిత్వం + 2 సాయ ఫి! ఈ గతి నేహ్య మెల్ల సహియించి యుగమ్ములనుండి చేయు నీ ఎాాఫీసు దళిత కవిత్వం + 2 శ 1 27

Chunk 7 — dalit-kavitham--2_pages0061-0070.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9556

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • దళిత
  • కవిత్వం
  • వాడు
  • వాడి
  • నుండి
  • వీడు
  • నిన్ను
  • నేడు
  • అంటరాని
  • మారినా
  • కాదు
  • పాములు
  • అయిన
  • వీధుల
  • దొక్క
  • కొంతమంది
  • సుమ్ము
  • కొంపలు
  • జేసికొన్నను
  • చలపతిరావు
  • ఒడలు
  • హరిజన
  • వారల
  • మారనివాడు
  • మారడు
  • మనిషి
  • ఆత్మారాముడు
  • వట్టి
  • చూశారా
  • అయినా

Extractive Summary:

పట్టణమ్ముల నుండి తరిమితే - పల్లెటూళ్ళు జేరు 1తం॥ పల్లెల నుండి తన్నిగెంటితే - పరుగులెత్తివచ్చి ॥తం॥ ఈపురాన తలదాచుకొన్నదా - పాపకారిముండ ॥1తం॥ ఆ పురమున ధనవంతులు బీదలు - కాపురమున్నారు ॥తం॥ కలసిమెలసి యున్నారలనేకులు - కలగా పులగంగా తం॥ మాలమాదిగలు మాత్ర మూరికర - మైలుదూరమందు ॥1తం॥ కొంపలు గట్టీ కాపురమున్నా - రింపుసాంపు లేక ॥తం॥ రేయింబవలు శ్రమించుటెకాని - హాయినెజలుగబోరు 1తం॥ అిక్కలుముక్కలు జేసికొన్నను - డొక్కలు నిండవుగా ॥తం॥ అందుకాపురం బొనరించెడు గో - విందను హరిజనుడు ॥తం॥ కాయకష్ట మొనరించి బ్రతికెడు - కష్టజీవియతడు ॥॥తం॥ ఎల్లరిలో తలనాలుకగా విల - సిల్లుచుండెనతడు ॥తం॥॥ మంచివాడనే పేరుపొందెనా - మాలమాదిగలలో ॥తం॥ కరవు రక్కసికి బలియై చితికిన - కాపురస్తుడతడు ॥త౦॥ పేదజికమునకు తోడుగబుట్టిరి - పిల్లలు పదిమంది ॥1తం॥ కూటికి గుడ్డకు నోచక కుమిలెడి - కొడుకుల కూతులతో ॥తం॥ ఎండిన యెముకలు, చింపిరి తలతో - నుండెడి సతితోడ తం ఆఫీ దళిత కవిత్వం + 2 సస ఫస 29 (తం॥ అన్నము దొరకని దేమి స్వరాజ్యము - అయ్యలార నేడు ॥తం॥ టెక్కలు ముక్కలు జేసికొన్నను - జిక్కదన్నమింత ॥తం॥ అంటరానితనమనెడి పిశాచిని - గెంటలేనివారు ॥తం॥ మాటలగారడిజేసి మా కడను - ఓటులు కాజేసి తం పదవులనంది పీఠమెక్కి కన - పడరు దొరలు మరల ॥తం॥ మాలమాదిగల బీదజనావళి - జోలి దలపబోరు ॥తం॥ అంటరాని వాళ్లెందుకు రావలె - నయ్యా మీ సభకు ॥తం॥॥ అంటుకున్నదని యా పసిబిడ్డను - అన్యాయముగాను ॥తం॥ ఆ పురమందు బడిలో దు - రాతుజమడొకడు నిరుడు ॥తం॥ కొంగు తగిలెనని నా పెంద్దామును - గొట్టినాడొకండు ॥తం॥ ఈ పురిలో పంతుళ్ల జీవితమె - హీనముగా నుండె ॥తం॥ ఈ గ్రామస్థుల చర్య లెటిగిమే - మిచటికి వచ్చితిమి ॥తం॥ హరిజనులు మనసోదరులంచును - గురుతు జేయుటకును ॥తం॥ వారల తత్వము లెల్లమార్చుటకు - బయలుదేరినాము ॥తం॥ వాడవాడలను జాటిచెప్పుచు - వచ్చితిమీయూరు ॥1తం॥ జిల్లా కలెక్టరు పోలీసులు - నెల్లరు వచ్చెదరు ॥తం॥ వారలసాయముతోడ మిమ్ముదే - వాలయమునకిపుడు తం! అది కల్లండీ, కల్లు ఆ పకృది లేదూ అది ఏ శ్రీమంతుడి ఇంటి నుంచో కొట్టుకొచ్చిన బాపతు కాక ఈ పాదరసం మగసిరి గాడికి ఆ వెన్నెల వెండి చవకం ఎక్కడిదీ?


Chunk 8 — dalit-kavitham--2_pages0071-0080.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 7496

OCR Issues:

  • Repeated punctuation clusters: 16 occurrences

Key Terms:

  • దళిత
  • వచనం
  • కవిత్వం
  • నరుడో
  • ఇదేమి
  • నుండి
  • జాతి
  • దళితుడ
  • నువ్‌
  • దేశాన్ని-నిన్నేలొద్దన్ననా
  • జ్ఞాన
  • నిను
  • పుట్టెనన్నరు
  • మాదిగన్నా
  • హిందూ
  • రోరన్నా
  • ధర్మం
  • చేసి
  • దేశం
  • దళితుదా
  • పార్టీ
  • నువ్వు
  • యుగాల
  • ఉందర్రా
  • మాలపేట
  • వంగపండు
  • ప్రసాదరావు
  • చివర
  • గుడిసెల
  • గుడ్డ

Extractive Summary:

టీటీ దళిత కవిత్వం శ 2 శస | 43 తవృ్చ (గతి మాతం లేదన్నా..........మనిషిని మనిషి చూసేదే మానవతా మతంతో మనుషులను-కులంతో వర్ణాలను వేరు చేసి ఊరేగే-తరతరాల దోపిడిని ఏ చోట దాగున్నా-వెతికి పట్టి రోరన్నా సమాధి చేసేదే-దళిత ధర్మమోరన్నా ॥సమాధి॥ (మాష్టార్జీ దళితగీతాల నుండి) లస్సీ దళిత కవిత్వం + 2 ఈ ౫ 45 ఆ రథమొక్కజూదొద్దురా 92 అన్ని నువ్వు జెయ్యాలిరా ౫ ఎప్పుడనిగి మనిగి ఉండాలిరా ” ధర్మానికి ఎల్లప్పుడు హిందువుగా ఉండాలి కర్మాన్ని కాదనకా కులహీనుడు గుండాలి వచనం: ఏందిరా ఏమో గట్ల జూస్తవ్‌.... నిను పేరుకు హిందువన్న గాని-హక్కులడగమన్ననా దళితుడ ఈ దేశాన్ని-నిన్నేలొద్దన్ననా దేశం నీదన్న గాని-రాజ్యమడగమన్ననా దళితుడ ఈదేశాన్ని-నిన్నేలొద్దన్ననా 1దళితుడా!॥ దళితుడు: మోసి మోసి మీ పల్లకి-మా మెడలు వాసిపోయనాయీ చేసి చేసి మీ సేవలు-మా వయస్సు ఉడిగి పోయ్‌నాది ఇగ గూసుంటామురో-మీరేలే కుర్చీమీద తెగతోస్తామురో-మీరెవ్వరూ లేవనంటె[ఇగ గూసుం॥ (మాష్టార్టీ దళిత గీతాల నుండి) సిసి దళిత కవిత్వం + 2 సస ఫి 47


Chunk 9 — dalit-kavitham--2_pages0081-0090.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 6421

OCR Issues:

  • Repeated punctuation clusters: 18 occurrences

Key Terms:

  • దళిత
  • దళితన్న
  • కవిత్వం
  • హిందు
  • లేరా
  • సోదర
  • ఎన్నిసార్లు
  • దళితులారా
  • మానవ
  • బాబా
  • సోదరా
  • దళితు
  • అంటూ
  • పోరాట
  • లేచిరా
  • దళితుల
  • నన్ను
  • వాని
  • నరికివేసి
  • ప్రతిభ
  • నుండి
  • జన్మలో
  • బలిసి
  • బతుకు
  • నిర్మాతా
  • విలువలు
  • శరణం
  • నడిచి
  • నేర్చి
  • రోజు

Extractive Summary:

మన హక్కులన్నీ కాలరాసారా........నా కుక్కలాంటి బతుకుజేసారా.......నా దళితులారా.......... ॥శం॥ దుష్టులు దుర్మార్గులు ఈ దేశపు భూస్వాములు తిండి బలిసి కండబలిసి అండనున్న ధనం బలిసి కందగ్లకెక్కిన కామ దాహపు కోర్మెలెల్లా తీర్చుకోను కన్యలను మన దళిత స్త్రీలను కత్తికే పెళ్లంటు జేసి బసవి అంటూ జోగి అంటూ భారతములో కుంతిదేవోలె-నా ఇంటికొక కుంతి జేసారా-నా దళితులారా............ ॥శం॥ వద్దురా ఈ బాదలొద్దు విలువలేని ఐతుకులొద్దు నీచమైన బతుకు పెట్టిన మ్లేచ్చుల ఆచారమొద్దు కులంపేర ఇజ్జతిచ్చే ధర్మమే మనకసలు వద్దు రాజ్యమేలిన జాతికే ఈ లోకమందు ఇజ్జతుంది రాజ్యమేలే రోజుకొరకన్నా-నా రోజుపోరు నువ్వు జేయన్నా-నా దళితులారా.......... శం (మాష్టార్టీ దళిత గీతాల నుండి) ాలాాాాలాలాసేఫు దళిత కవిత్వం + 2 శ | 4 ఓ బంధుసోదర ॥హిందు॥ సకల శాస్త్రం సదివినానని ప్రతిభ నాదని పలుకుతున్నవ్‌ వేద వేదాంగాలు సదివిన పండితుడనని పలుకుతున్నవ్‌ బురుక పిట్టలు దొారుకవడుతావా? ఓ హిందు సోదర నన్ను హిందువంటే ఏందుబోయెనోయ్‌ ఓ హిందు సోదర సీస దళిత కవిత్వం + 2 శస 3౫|| 55


Chunk 10 — dalit-kavitham--2_pages0091-0100.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 6535

OCR Issues:

  • ASCII junk on lines: [50]

Key Terms:

  • దళిత
  • కవిత్వం
  • దళితన్న
  • సజ్జనుండవగుము-సంఘజీవి
  • ఎన్నిసార్లు
  • నేను
  • రెండే
  • పల్లి
  • గుండెలల్లో
  • ఘల్లు
  • బతుకు
  • చేసి
  • అందరు
  • వారే
  • తక్కువ
  • మెతుకులు
  • ఎండి
  • వానకు
  • ముంత
  • ఎన్ని
  • అస్పృశ్యుణ్ణి
  • మట్టి
  • నన్ను
  • గింజలు
  • కాపలా
  • మీరు
  • చెప్పులు
  • నాకు
  • పనికి
  • అధికారం

Extractive Summary:

దళితన్న మన వాడలల్ల రక్తమేనురా 1 ఎన్నిసార్లు! దళితన్న ఇగ గొళ్ళు మంటు ఏద్వకన్న ఆాాధీఫీ దళిత కవిత్వం + 2 శస [568


Chunk 11 — dalit-kavitham--2_pages0101-0110.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 7198

OCR Issues:

  • ASCII junk on lines: [49, 212]

Key Terms:

  • దళిత
  • కవిత్వం
  • నుండి
  • నేను
  • నన్ను
  • నాకు
  • నాలుగు
  • వారు
  • సంకలనం
  • కాదు
  • గాని
  • వాళ్ళే
  • నల్లగా
  • నిరంతరం
  • చెమట
  • మళ్ళీ
  • కదిలే
  • వీధుల్లో
  • గురించి
  • ఎవరూ
  • లేవు
  • లేదు
  • బిరుదు
  • కొలకలూరి
  • స్వరూపరాణి
  • వారి
  • అస్పృశ్యత
  • రాను
  • సైకలాజికల్‌
  • వస్తుంది

Extractive Summary:

'హేతువాదాలు విజ్బంభించినా అంధ విశ్వాసాలు అంతరించి అంతరిక్షంలో ఉపగ్రహాలు ఎగురుతున్నా నాడులలో తగులుకొన్న అస్పృశ్యత మాత్రం జీడిలాగా వదలకుంది నరనరాల్లో ఈ జబ్బు జీర్ణించిపోయింది ఐనా హరిజనుడికి మరో జనుడికి దేనిలో నంటా భేదం జనన మరణాలు చాటి చెప్తుంటే ఆకలన్నది అరచి చెప్త్పంటే విలువలు అందరికీ ఒకటేనని ఆలోచిస్తే తెలియదేంటీ? “హరిజనుడు అనే ప్రత్యేక పదాన్ని మానవ డిక్షనరీ నుండి తొలగించకపోతే “సర్రియలిజం” వస్తుంది ఫ్యూడల్‌ వ్యవస్థ చిహ్నాలను చెరపకపోతే “డాడాయిజం” వస్తుంది ఈ పుట్ట కురుపుకు సౌజన్యపు రేడియం చికిత్స చేయాలి ఈ సైకలాజికల్‌ ఎఫెక్టుకు సమ సమాజం లేనినాడు ప్రగతి పువ్వు పుట్టదు మానవత్వం పరిమళించదు (“నల్లపొద్ద” సంకలనం నుంది”) ాసీఫి దళిత కవిత్వం + 2 సస | 70 ఆదిత్యులు - బోయ జంగయ్య ఏమిటా చప్పుడు “ఏడుపులు పొడబొబ్బలు” ఆ తగలబడదేవి “దళితుల గుడిసెలు” ఆ వీధుల్లో పారేది “అది వాళ్ళ రక్తమే” ఓఫ్‌ ఎంత దౌర్జన్యం ఎంతటి నరమేధం వాళ్లెవరో కాదు ఈ దేశపు ఆదివాసులు ఈ నాగరికతకు మూలజనులు అంతేకాదు పంటలు పండించేది వాళ్ళే పాడెకట్ట తెచ్చేది వాళ్ళే వాళ్ళే తిరగబడితే ఊళ్ళకు ఊళ్లే ఉప్పెనలై లేస్తాయి దేశచరి[జ్రే మారిపోతుంది సుమా!


Chunk 12 — dalit-kavitham--2_pages0111-0120.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 6326

OCR Issues:

  • ASCII junk on lines: [68]

Key Terms:

  • కవిత్వం
  • దళిత
  • నేను
  • మాత్రం
  • నాకు
  • ఇక్కడ
  • సంకలనం
  • నన్ను
  • నువ్వు
  • గుడిసె
  • చెడు
  • చెమట
  • నుంచి
  • తప్ప
  • అందమైన
  • ఇంకా
  • భయంగా
  • వుంది
  • అక్షరాలే
  • కాదు
  • పద్యంలోకి
  • జూలూరి
  • గౌరీశంకర్‌
  • నోట్లో
  • సంఘం
  • నాది
  • న్యాయం
  • చించండి
  • గురించి
  • బహువచనం

Extractive Summary:

ఆను దళిత కవిత్వం + 2 శ ఏ] ఈ నేనెప్పుడూ ఓ మారుమూల నా చీకటి విషాదాన్ని గూడుకట్టుకున్నప్పుడు నా కన్పీళ్షతో పచ్చబొట్టు పెట్టుకున్న భూమ్మీద నాకే నూకలు చెల్లినప్పుడు ఇక్కడెలా తెల్లారితేనేం నా స్వేదంలో తడిసిన ఎండ నీ ఆకాశాన్ని ఏడు రంగులుగా సింగారిస్తున్నప్పుడు నేనెవరైకేనేం కాల్లూ చేతులూ విరిచికట్టి నన్ను తలకిందులుగా తగలబెట్టడానికి దేహాన్ని చుట్టకట్టి నన్ను ఏ తుంగలోనో పారేయడానికి ప్రతి ఏడూ పంట కోసినట్టు నా ప్రాణాల్ని నువ్వు కోసుకుపోవడానికి నా రక్తంతో తడిసిన కళ్లతోనే ఇంకా అబద్ధాలు చెప్పకు. నిన్ను ఎలాగైనా సుఖపెట్టడానికి నా కవిత్వం ఈ దేశపు రాజ్యాంగం కాదు (వలసి సంకలనం నుంది) సని దళిత కవిత్వం + 2 శశ ఏ] 86


Chunk 13 — dalit-kavitham--2_pages0121-0130.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 7198

OCR Issues:

  • ASCII junk on lines: [134, 393]

Key Terms:

  • కవిత్వం
  • ఇప్పుడు
  • దళిత
  • అక్షరాన్ని
  • చేసి
  • నేను
  • గురించీ
  • క్షమించు
  • గురించి
  • కవిని
  • వాడి
  • దళితా
  • అయినా
  • తోలు
  • గాయాల్ని
  • విభజించకు
  • వార్త
  • కాదు
  • వాణ్ని
  • చెప్పు
  • కడసారిగా
  • మోసుకొస్తున్నాం
  • నుంచి
  • సాక్షిగా
  • కింద
  • లేని
  • ఆంధ్రజ్యోతి
  • వర్ణమేదో
  • రక్తం
  • చేసిన

Extractive Summary:

థన దళిత కవిత్వం + 2 ఛి | ఈ మాల వాడల్లోంచి దొమ్మరి గుడిసెల్లోంచి ఠీవిగా నడిచొచ్చి వర్ణాశ్రమ ధర్మాలమీద, కుటిన నీతి సూత్రాలమీద పవిత్ర గ్రంథాలమీద, పాతివ్రత్య హర్య్యాల మీద వీర్యస్థలనం చేసిపోదాం వాడు చెమట సమూహాల్ని విడదీపి కాలాన్ని మోసం చేసిన రోజులకిక చెల్లుచీటి రాస్తుంటే తరాలుగా గుండెల్లో సలుపుతున్న గాయాలు కన్నీటిని వేరుచేసి నీవు గాయాల్ని విభజించకు 27.495 లాాాాాాాసని దళిత కవిత్వం + 2 శస | ఈ త ఒక్క సిరా చుక్కనైనా వెచ్చించలేకపోయాను పూల కుర్రాళ్ల గురించీ గుడ్డి బిచ్చగాళ్ల గురించీ పుప్పొడి పదాలతో పలవరించిన నేను పదిరికుప్పం పరాభవాల గురించి పన్నెత్తు మాటయినా పలకలేకపోయాను పుట్టిన పల్లెకు దూరమయినందుకు నోస్టాల్దియాతో బావురుమన్న నేను మనిషికీ మనిషి దూరమైన వైనాన్ని ప్రచ్నించలేకపోయాను ఈ నేలలో మొలిచిన వేపచెట్టుమీద హక్కులకోసం పోరాడుతున్న నేను ఈ నేలమీద మరో మనిషి హక్కుల కోసం ్రశ్చించడాన్ని ఆమోదించలేకపోతున్నాను సాక్షాత్తూ ఈ దేశపు కులం తక్కున ఉపప్రధాని ఆవిష్కరించిన విగ్రహాన్ని పాలతో శుద్ధిచేసిన సంస్కృతి నాది అయినా ఆర్థిక సమానత్వం వస్తే సాంఘిక సమానత్వం దానంతటదే సిద్ధిస్తుందని విశ్వసిస్తున్నవాణ్ని కుల నిర్మూలన జరగకుందానే వర్గపోరాటం సిద్ధిస్తుందని కలలు గంటూ గాలి కత్తులతో యుద్ధం చేస్తున్నవాణ్నీ క్షమించు దళితా క్షమించు ఈ దేశపు చిత్రపటాన్ని అర్ధం చేసుకోవటానికి నాకో జీవిత కాలం సమయం కావాలి ఆదివారం ఆంధ్రజ్యోతి, 22.


Chunk 14 — dalit-kavitham--2_pages0131-0140.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 8524

OCR Issues:

  • ASCII junk on lines: [196, 200, 405]
  • Repeated punctuation clusters: 29 occurrences

Key Terms:

  • దళిత
  • కవిత్వం
  • క్షమించు
  • నుండి
  • అంటే
  • సంకలనం
  • ఏమిటా
  • మీరు
  • నన్ను
  • నేను
  • అంతటా
  • వుంది
  • అడుగు
  • నాలుగు
  • మాటలు
  • మాట్లాడితే
  • నీకు
  • మూడు
  • నువ్వు
  • నువ్‌
  • నాకు
  • సేయిత్తా
  • మాదిగోన్ని
  • సహస్రాబ్ది
  • అనుకున్నానే
  • ఇక్కడ
  • సంవత్సరాల
  • మానవ
  • పట్టిన
  • పోయి

Extractive Summary:

నా అఆ త సహస్రాబ్ది దళిత సూర్యుడు - శిఖామణి అంతటా ఇరుకిరుగ్గా వుంది అంతటా జీబురు జీబురుగా వుంది అంతటా ఏ సంధ్యో సోల్చుకోలేని మసకమసక వెలుతురుగా వుంది మనిషంటే వున్నతమూ విశాలమూ లోతూ అనుకున్నానే మనసంటే పిడికెడు దేహంతో అంతరంత విహంగం స్వేచ్చగా గిరికీలు కొట్టే తుదీ మొదలూ లేని అనంతాకాశం అనుకున్నానే కనుచూపుమేరా పచ్చపచ్చని నులివెచ్చని మైదానాలు విస్తరించాల్సినచోట ఎదారినీ దున్నినట్టు ఒక అవాంచిత దుస్స్వపస్ప్నం తలపైకెత్తి చూస్తే రుతువుల చేతులూపుతూ ఒక మహావృక్ష సంతతి సతతహరితారణ్యంలా పెరగాల్సిన చోట మెదడులో కూచున్న చోటనే ఒక నీటి కప్ప అటూ ఇటూ కదులుతున్నట్టు జీవన పత్రహరితాలను కత్తిరించుకున్న బోన్‌సాయిలు. ఇక్కడ నేనున్నానంటూ ఎప్పటిదో ఎక్కడిదో యోజనాలు వినబడే సెలయేటి జలజలల పిలుపులుందాల్సిన చోట అనంతకాంతి సంవత్సరాల కంటిరెప్పల నుండి తుంపర తుంపరులుగా రాలుతున్న ఇసుకమేటలు మానవ జీవనయాత్రా చెక్కిలి పొడవునా నాచు పట్టిన సన్నటి కన్నీటి చారిక ఏమైనా అడుగు ఎన్నైనా అడుగు చర్మాన్ని తిరగేసుకుని తొడుక్కోగల ఆత్మధైర్యం వుంటేనే లా దళిత కవిత్వం + 2 సస | 98 తెలివిగా నువ్వు కూలగొడుతున్న నా ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి మూడు రోజులు కాదు కదా మూడు సెకన్లయినా ఆగలేను క్షమించు.........నీ గుండెల్లో నిద్రించే పీడకలనే నా రాజ్యాన్ని నువ్‌ లాగేసుకుని శిరోముండనాల్ని నాకు బహూకరిస్తుంటే ఈ ముళ్లకిరీటాన్ని రాజకిరీటంగా ప్రకటించకుండా ఆగలేను క్షమించు.............నిన్నింకా మన్నించలేని ముక్కోపినే నా కాల్లూ చేతుల్లో నువ్వు సీలలు దించినా రాసన దళిత కవిత్వం + 2 శ | 103


Chunk 15 — dalit-kavitham--2_pages0141-0150.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 6401

OCR Issues:

  • ASCII junk on lines: [316]

Key Terms:

  • దళిత
  • కవిత్వం
  • నిన్ను
  • హింస
  • నువ్వు
  • నుండి
  • వుంటే
  • డప్పు
  • నేను
  • శబ్దం
  • విన్నప్పుడల్లా
  • నల్ల
  • సంకలనం
  • జీవితాల
  • వారంత
  • దళితులేర
  • నువు
  • గుర్తొస్తాయి
  • దారి
  • నాకు
  • దేశంలో
  • చుండూరు
  • కావ్య
  • ముందు
  • అందాన్ని
  • విసురుతుంటే
  • పిలుపు
  • నాట్యం
  • నక్కా
  • అమ్మయ్య

Extractive Summary:

ఈ సౌందర్యాకాశంమీద ఎగరేస్తున్నాను అస్పృశ్యతావ్యాధి - నక్కా అమ్మయ్య అస్పృశ్యతావాధి అంతరించకపోతే విత్ర్వైక్యతనుమాట హాన్యాస్పదంబగును రోగి లక్షణమెరిగి మందూ ఎవ్వరూ ఇంతవరకేయలే దందూ పై పూత మందిచ్చి వేదాంతులెందరో నేసారి వీసుగెత్తి కాషాయికట్టారు గోసాయిమందెంత తిన్నా దీని పాషాణ ఎదకరగదన్నా భారతీయుల సెంటు మనిషి మనిషికి అంటు ఈ ఘోరవ్యాధికి పూర్ణ స్వస్థత లేదు అస్పృశ్యతా జాడ్యము నిత్యమూ అధికమవ్వుట సత్యము చేతిలో చెయ్యేసి చెప్పిపోవే నిజము కర్మ సిద్ధాంతము కాలిపోయే రోజు స్వార్ధపరులున్నంతవరకూ ఈ వ్యాధి సోకదా స్వర్గంబునకు (రెక్కలచెట్టు సంకలనం నుండి) ఆలా దళిత కవిత్వం + 2 శస 9౫|| 111 ఒడుపుగా తప్పించుకొనే పులివేషాలు గుర్తొస్తాయి రక్తం ఉడికిపోతూ నరాలు నాట్యం చేసినట్టునిపిస్తూంది ఊరి సందడంతా తమదే అవుతూ తూనీగల్లా తిరిగే పిలగాళ్ల గుంపులు గొర్తొన్తాయి డప్పు శబ్దం విన్నప్పుడల్లా దొరగారి దయవల్ల - పోలీసుగారి చలవవల్ల కాలి బూడిదయిపోయిన మా పేట కళ్లముందుకొచ్చి నిలబడుతుంది ఈ దారి తప్పిన పట్నంలో నా దారి నాకు తొరికెనట్టుంటుంది పగిలిపోతున్న టివీలు, కంప్యూటర్లూ గొరాస్తాయి అవును నా దారి నాకు దొరికినట్టుంటుంది నా వాళ్ల దారే నన్ను వెదుక్కొచ్చినట్టుంటుంది డప్పు శబ్దం విన్నప్పుడల్లా................ (6అరుణతారి జనవరి 1999) ఫట దళిత కవిత్వం + 2 సస ఏ] 116


Chunk 16 — dalit-kavitham--2_pages0151-0160.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 7046

OCR Issues:

  • Repeated punctuation clusters: 10 occurrences

Key Terms:

  • దళిత
  • బిడ్డలారా
  • భద్రం
  • కవిత్వం
  • దళితులారా
  • నుండి
  • వాళ్ళ
  • నేను
  • సంకలనం
  • మాంసాన్ని
  • అమరుణ్ణి
  • మళ్ళీ
  • మండుతున్న
  • దళితులుంటారు
  • భద్రంనా
  • చుండూరును
  • వాళ్ళు
  • చేసి
  • జాగ్రత్త
  • ఉన్న
  • గురించి
  • వారుంటారు
  • జాతి
  • నెనెరుగ
  • నన్ను
  • కన్నీటి
  • చేయండి
  • చుండూరు
  • భూస్వామ్య
  • సంస్కృతిని

Extractive Summary:

బతకడమే ఒక నిరసనగా బతుకుతున్నవాణ్ణి గరళ కంకుణ్ని నేను = నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి


Chunk 17 — dalit-kavitham--2_pages0161-0170.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 7683

OCR Issues:

  • ASCII junk on lines: [178, 239, 374]

Key Terms:

  • దళిత
  • నీవు
  • కవిత్వం
  • వాడే
  • నుండి
  • వేంపెంట
  • వాడు
  • లేదు
  • మరింత
  • ఒహోం
  • వాడి
  • కారంచేడు
  • ఏప్రిల్‌
  • కొత్త
  • మాదిగల
  • గురించి
  • రేపు
  • అంటాడు
  • దళితుల
  • సిన్మాపేరు
  • సాక్షిగా
  • జరగలేదు
  • శరణం
  • గచ్చామి
  • పంచన
  • అన్ని
  • ఫ్యాక్షనిస్టు
  • చెప్పిన
  • అలాగే
  • మనువు

Extractive Summary:

మన చేతికి జెండాయిచ్చి ముందుకు నడుస్తాడు మనం వాడివెనక ఓహోం ఒహోం భోం ఒహోం ఒహోం ఒహోం భోం తండాలు తండాలుగా జెంగాల మోతగాళ్ళంలాగే మిగిలిపోతాం అసలు సిసలు వర్గపోరాటం ఇప్పుడే మొదలైందంటాడు వాడి చుట్టాలు పట్టాలు దేశం తాళం గుత్తిని బొద్లో దోపుకుంటారు వాడు దీనంగా నాకేం మిగిలింది ఈ చిన్న జెండా ముక్క తప్ప అంటాడు మహద్‌ చెరువు నుండి వేంపెంటదాకా ఏరులైపారిన దళితుల నెత్తురంతా బొట్లు బొట్లుగా అన్ని రంగుల జెండాల్లోకి రాజకీయంగా యింకిపోతుంది మనమంతా చీలిపోయి చెల్లాచెదురైపోయి మన శత్రువుగాడి వేటకత్తులతో మనల్ని మనమే నరుక్కుంటాం వాడొస్తాడు-వాడి కొడుకొస్తాడు వాడి తమ్ముడు-వాడి తండ్రి-వాడి పెళ్ళాం ఒక్కొక్కరూ వరసొరసగా వస్తారు కన్నీటి కుండలు భళ్ళుమంటాయి మనం వాడినాక గౌతమబుద్ధుడనుకుని కంధకాశ్వాలమై కన్నీళ్ళు కారుస్తాం మీటింగులు -ధర్నాలు -రాస్తారోకోలు-మెమోరాందాలు తలలు-వేళ్ళు-మొండాలు నాయనలారా ఇకనైనా మీకోసం మీ పిల్లలకోసం ఏడవండి మీ ముందూ వెనకా మీరే నడవండి అక్టోబరు, 1999 (వేంపెంట నరమేధాన్ని మరిచిపోలేక) సస దళిత కవిత్వం + 2 + ౫౫|| 131 ముందు వాటామాట తేల్చి అప్పుడు పోరాటం పేరెత్తు ఎత్తను ససేమిరా ఉద్యమం ఊసే ఎత్తను కలాలు మూసుక్కూచున్నాం గొప్పగా ముగించేడు దొర సిన్మాని అన్నదమ్ములు ఒకరి గోచిపాతను ఒకరు లాక్కుంటున్నవేళ నల్ల సిన్మాపేరు దొర నగ్నంగా చూపించేడు సిన్మాపేరు కారంచేడు అన్నట్టు ఆ మృతవీరుల స్మారకచిహ్నం ఉన్నట్టుండి మాయమైపోవచ్చు విజయనగర కాలనీ వికటాట్టహాసం చెయ్యొచ్చు మన నల్లని శవాలమీద దొర తెల్ల గుడ్డ తెలివిగా కప్పెయ్యొచ్చు అద్సరే అప్పుడయినా మనకి బుద్ధొచ్చుద్దా? రత్నాకర్‌ ఎందుకు నేస్తం మన నడుమ ఈ అంతరాలు, వైరాలు ఆ సమాజ నిర్మాణానికి పరిశ్రమిస్తున్న సహచరులమే కదూ మనం మన నడుమ ఉన్నది మిత్రభేదమే శత్రువైరం కాదు మనం వైరి వర్గాలమై పతాక శీర్షికల మవుతుంటే రేపటితరం క్షమిస్తుందా?


Chunk 18 — dalit-kavitham--2_pages0171-0180.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 7002

OCR Issues:

  • Repeated punctuation clusters: 16 occurrences

Key Terms:

  • దళితం
  • దళిత
  • కవిత్వం
  • నేనే
  • నేను
  • నువ్వు
  • ఎన్ని
  • చూడు
  • మమ్మల్ని
  • సంకలనం
  • నుండి
  • పాపం
  • నిన్ను
  • నడుమ
  • నేస్తం
  • కులం
  • అంటరాని
  • ఎవరు
  • మనసు
  • లేని
  • చదివి
  • అనివార్య
  • సంపత్‌
  • దిక్కుకీ
  • చేసింది
  • అముద్రితం
  • దాగిన
  • మాటున
  • శ్వాస
  • హోరు

Extractive Summary:

ప్రకాళ్‌ పదహారో యేట నువ్వు పైటేసినప్పుడే ఊరి కళ్ళన్నీ తెరుచుకున్నాయి చిన్నదానిగా నువ్వు ఎంత అల్లరి చేసినా జింక పిల్లలా ఎవ్వరికి జంకకుందా గంతులేసినా నిన్ను ఎవరు పట్టించుకోలేదు కన్నై పిల్లవై నువ్వు తిన్నగా నడిచినా- పెల్లిలా సవ్వడి లేకుండా అడుగులేసినా నీ రాకను అందరు పనీ గడుతున్నారు ఎక్కడినుండి కన్ను వేసినాడో- దొర మనసు చెదిరింది దొరసాని లేనివేల దొర నిన్ను కబళించినపుడు మంచంమీద జీవం లేని పరువులా పడుకున్నావు తెల్లిరినా ఏ కోడీ కూయలేదు చదివి పారేసిన నిన్నటి పేపర్‌లా వీధిన పడ్డావు దొర పాలేరుతో నీకు అక్రమ సంబంధం అంటగట్టినపుడు లోకమంతా ఏకమై కూసింది పనికిరాని పేపర్‌ను పొట్లం కట్టినట్టు కడుపు వచ్చినా నిన్ను పాలేరు కట్టుకున్నాడు ఏ పాపం ఎవరు చేసినా- ఆ పాపం అంటకునేది అంటరానివానికే కదా.............? ఆ ఆట నలిగిన గుండెల నుండీ పగిలిన గాజుముక్కలమధ్య ఆడుతున్న చిందునాట్యం ఏ న్యూనతా భావాన్ని ఊరి పొలిమేరల్నుంచి వెలి వేయడానికి బలి పశువులా మారిపోయామో ఆ లక్ష్యసాధన కోసం ఒకే దిశలో పయనించే పాదాల్ని తొడుకున్న వాళ్ళం నా పాదాల్లో నీ పాదాలు కల్పి నడవాలి గాని నా నెత్తిన పెడ్తే ఎలా..........?


Chunk 19 — dalit-kavitham--2_pages0181-0190.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 6271

OCR Issues:

  • ASCII junk on lines: [31, 239, 378]

Key Terms:

  • దళిత
  • కవిత్వం
  • కోయిలా
  • కుహూ
  • రక్తం
  • గెలుపు
  • అంతా
  • కాదు
  • నువ్వు
  • పువ్వు
  • నీవు
  • భద్రాద్రిలో
  • బాల్యం
  • వాడి
  • కళ్ళతో
  • చెప్పాలి
  • పంచమ
  • ప్రయత్నం
  • పెద్దన్న
  • కొడుకు
  • చేశాడో
  • పెద్ద
  • అయింది
  • వివక్షల
  • చితిని
  • కలలు
  • గొడ్డు
  • విజయలక్ష్మి
  • ఆకలి
  • తోళ్ళను

Extractive Summary:

రాం చిలవ పలవల చిన్నారి కొమ్మా! రాలిపోయిన పువ్వుని ఉమ్ముకడితో అంటించి కదిలిన తల్లివేరుని ఓదార్చ చెట్టుని కావలించుకుని భద్రాద్రిలో ఏ గీత దాటవు తల్లీ..... బాల్యం గాలి బుడగలా ఎగరాల్సిన ఆకాశం పై మంతపిండంలా తేలిపోతున్నావు నీవింటిని తాకిన వాడి కళ్ళతో నీ బాల్యం పెనుగులాడీ పీలికలై నన్ను కావులించుకుని ఏడుస్తుంటే నా స్తన్యాన్ని తాగుతున్నపుడు నీ పెదవులపై విరబూసిన పువ్వు ఏ లోయల్లోకో జారిపోయినట్టుందే దగాపడ్డా చరిత్రలో మాతంగి, మైసమ్మలైన మన తల్లుల కన్నీటి కాల్వలో కొట్టుకుపోతున్నట్టుందే నా పంచవర్ణ చిలకా జీవించేందుకు కాస్త ప్రేమను మనిష్పి మనిషికిచ్చే కానుక కావల్సిన చోట కర్పూరపు బీళ్లలా నీవు కాలిపోతుంటే గుర్భగుడి గీత కావల నిలబడ్డా వాడి గుండెల్లో ఒక్క తన్ను తన్నాలని ఉందే (భద్రాద్రిలో దళిత బాలికపై అత్యాచారం జరిపిన హెడ్‌ కానిస్టేబుల్‌ సంఘటన పత్రికలలో చూసి) (ఆంధ్రభూమి ఆదివారం, 9.9. విఠల్‌ పంచమ కోయిల వసంతమైనా కూయలేదు ప్రపంచాన్ని తన పంచలో తనతో పంచుకోవాలనే ప్రయత్నం విశ్వవీణలో తాను - ఓ తంత్రినై ధ్వనించాలనే తపన ఉత్తర్వులను, ఉత్సవాలను మంచిని, చెడ్డ్దను, మంచి నీళ్ళను, మురికినీళ్ళను _ ఊరి గుడిలో డప్పుతో మంత్రించే వార్తాహరుడు పెద్దన్న కొడుకు ఈరన్నకు రాయలసీమలో వానలా అహ్మదాబాద్‌లో ఇంటర్వ్యూ గోద్రా రైలెక్కాడు కోటి ఆశలతో మతానికి మంట పెట్టారు మానవతను మట్టుపెట్టారు గుండె డప్పు మోగుతోంది చడీ చప్పుడు లేకుండా ఇవేవి ఎరుగని అసు దళిత కవిత్వం + 2 ఈ ఫి 149


Chunk 20 — dalit-kavitham--2_pages0191-0200.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5999

OCR Issues:

  • ASCII junk on lines: [73]

Key Terms:

  • దళిత
  • కవిత్వం
  • అంటరాని
  • ముందు
  • వాడు
  • మాత్రం
  • అనగనగా
  • నేను
  • ఊళ్ళు
  • ఎన్నో
  • రోడ్డు
  • కుర్రాడి
  • నన్ను
  • చేతులు
  • తట్టి
  • చిరుగుల
  • వుంటుంది
  • వెనుక
  • డప్పుని
  • చేసి
  • నాన్న
  • ప్రతీరాశ్రీ
  • ఈశాన్యం
  • ఊళ్ళో
  • సంకెళ్ళతో
  • తరతరాలుగా
  • ఊరూరా
  • కానరాలేని
  • మరెన్నో
  • దళితుల

Extractive Summary:

లా అనగనగా మా తాతకథ - దా కె.ఎల్‌ సుధాకర్‌ రోడ్డు ప్రక్క ప్లాట్‌ఫాంమ్మీద మా పూర్వికుడెవరో బూట్‌పాష్‌ కుర్రాడి రూపంలో కన్పిస్తాడు అపూర్వమైన వాయులీనవాదనంలా సుతారంగా బ్రష్నుతో 'షూ'ని పాలీష్‌ చేస్తుంటాడు ఆ జీవన సంగీత మాధుర్యంలో నన్ను నేను మర్చిపోతాను మట్టి రంగులోని వాడి చిట్టి చేతులు నా చెప్పుల్ని తడుతున్నప్పుడు మస్తిష్కంలో నిద్దరోతోన్న నా పాత తరాల్ని తట్టి లేపినట్టుంటుంది ఉన్నట్టుండి మా తాత నిద్రలేస్తాడు గోడకున్న చిరుగుల తోలుసంచీలోంచి ఆరీకత్తీ శీలాకొమ్మూ తీసి విశాలంగా తన ముందు పరుస్తాడు అతదు చెప్పులు కుడుతుంటే ఎవరో కవి మహాకావ్యం రాసినట్టుంటుంది చిత్రకారుడెవరో తన స్వప్పాలకి రంగులద్దినట్టుంటుంది బకుకు వాసన అక్కడ అమోఘంగా గుబాళిస్తూ వుంటుంది సుప దలిత కవిత్వం + 2 ఈ ౪) 158 పీడించే కురక్కసి కురులు చేతబట్టి తరిమికొట్టమని ఈ కులవ్యవస్థపై రాజీలేని పోరు జీవితాంతం చేసి దళితుల హక్కులు కల్పించిన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాల బాట యావత్‌ భారతదేశానికే శరణ్యం ఓ దళిత సోదరా! నిర్వచనం - బొగ్గరపు రాధాకృష్ణమూర్తి యుగయుగాలుగా తరతరాలుగా “దళితుల్ని సృష్టించింది ఏ దేవుడూ కానేకాదు ఈ మానవుడు మాత్రమే!


Chunk 21 — dalit-kavitham--2_pages0201-0210.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 8424

OCR Issues:

  • ASCII junk on lines: [29, 175, 204, 206, 227]...
  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • దళిత
  • నేను
  • రాయప్పగారు
  • ప్రాంతంలో
  • కవిత్వం
  • బద్వేల్‌
  • నాకు
  • ఉద్యమ
  • రాజకీయ
  • దళితులకు
  • కూడా
  • చేశాడు
  • కృషి
  • ఇక్కడ
  • నువ్వు
  • రాయప్ప
  • అధ్యయనం
  • ఆర్థిక
  • జరుగుతున్న
  • తర్వాత
  • శ్రీ
  • జరిగిన
  • నేపథ్యంలో
  • ప్రభుత్వం
  • కానీ
  • దాని
  • పిడికెడు
  • “ఎవడు
  • దేశంలో
  • సవతి

Extractive Summary:

ఒక మసీదు తన కడుపులో దొచుకుంది ఫీ దళిత కవిత్వం శ 2 ఈ ఫే 1/1 ఈ పరిస్థితుల్లో ఫా.రాయప్పగారు బద్వేల్‌ నియోజక వర్గంలో దళిత ఉద్యోగులందరినీ ఒక వేదికమీదికి తెచ్చి ఒక కమిటీగా తయారుచేసి అగ్రవర్ర సంఘాలు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకతను నిరసిస్తూ భ్‌ దళిత ఉద్యోగ సంఘం పెద్దయెత్తున ఉద్యమాన్ని నడపడానికి ప్రయత్నించేలా లు ర్‌!