Telugu chitra dipalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
వ. న ల త న. గ? ( య. నా సన్ని లిన వ. జె న్‌్ నో నటలాలారాాాడ ల సా న య పాతని శ స మే ర / నాం ౧ వ. సమన పే [2 వ మ్ తం న వు న య [| న్ వ. _ స రోం నవా వీ నం న; స శ న గ బ్ య. లల కా న |. వ నమా లలి లల లి న న. నా. క 1. ము న న మే . స నం విత్తో వ ప న! స్ నం. గ. గ. వ న ఫ్ గ వై ళో న పటి స న. న నం. వ న ళ్ లంంటంన న. ర స న. సత సన ముస ం | న. న. మం. ప రు! లట క... (| న న, హ్ న మ రు న న సంర. సషహయుదంన | గో లు యు స క. మ ప. న. న ము ట్రీ వ సు. తి సన! య టను టకా ఏ న ఆయతనం పళ బట్ట ప. ని న ము న. గ న్ మ. స్ట న న స ఆ. ్ష ర. , న మ. గ. మ న్న - నో హా ్యూ మే / |. గు గ. చన! నో నళ వ న్ను లో - స శభ గ ము 1 గే ( స లో ళ్ ల లావో స్ శ 1 న (| శీ (| (| ల
చితదిపాలు ( కవితా సంపుటి ) ఛ510.41 20810 వా *లటయతటులుక నాలా. ఉఊ॥. ఏన్. గోపి శిసీివట్ హైదరాబాదు 1989
యూాయుత వమనం న్ ౨౯ ప 6091 వళం113%ల3 : అడడ సగగత ౨24 యం44.0౮ న కలల 1989 ఉ్యర్మల్య .వ్యర్నిం 7? న. గ్ల ర్త పేమ ఎటో ౮07౪ ౨౮1౯ ; ॥ నైక ₹22సుాతటా గ్ య్య గల ఛాలస్రై వె1ంం : షక 15/- (ప “వన ల స గి ౮ య. ఖా ఖా | 4(0 0 శద న / 1 ల స. త్య భై [| యు శ . వొ జ్‌గ్ర0 (14, వం? ౮0168 : వరత ఉట గ4 3002 200358 4-1-435, పెడ న్‌రంం0 య 44084 - 500 001. అ జెర రా సు ౨. 0. 1-9-34/1/2 శడముం2ం2 ్వరేలాజరి264 - 500 048.0 ల్ (7 వాసేశలాం ? వగ రాన! ఉమా వగ 8గె5 మరేలాై6డ, ారల80164-500 02,
భే లు న. ప సీ రం న మ్మ వచ గ మంటే టీ | మే శి షి క్ర కంర చు (ప్రియ మిత్రుడు న (పేమతో....
నే'పద్యా'లు
గత ఐదారేచ్ళగా అప్పుడవుడు రాస్తున్న కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈయేడు రాసినవే మూడొంతులు. కాలాన్నిబట్టి చూస్తే నేనింకా ఎన్నోకవితలు రాసి ఉండాల్సింది. కానీలు ఎందుగ్గానీ రాయభలేకపోయాను, అంతే!
“వరిశోధనలో వడ్డాడు గోపి హతం' అని దిగులుపడ్డారు మిత్రులు. వాళ్ళు దాన్ని దాచుకోలేదు కూడా. ముఖ్యంగా ఆత్మీయగురువర్యులు సినారె. ఆయన మన కళ్ళల్లోకి చూసి నిలదిసే వద్ధతి, అదో విలశణ శైలి! క్యురాళ్ళతో పోటీపడే ఆయన నిరంతర చైతన్యం ఎవ్వరికైనా ఊ క్రేజొన్నివ్వక తప్పదు.
రోడ్డమీద ఊపిరిని పాతి జనాన్ని ఆవాహన చేసే కవిమి[తతులు ఎందరో హైదరాబాదులో. , .ముఖ్యంగా శివారెడ్డి; దేవ్మిపియ తదితరులు. అలాగే హృదయానికి _దగ్గరగావచ్చిన రక్తస్పర్శకవి అఫ్సర్, 'తిపురిలో బతుకుతున్న రమణమూర్తి...
1౪7 కవిత్వం ఊసులేకుండా పూటగడవని భాషావిశ్తేషణచణుడు చేరా వ్మతికల్లో మళ్ళీ నా కవితలు చదివిసంతోషించిన విదుషీమణి ము.
నాయని కృష్ణకుమారి, ఎస్పటికపవ్పుడు నా కవితలు వింటూ ఉత్సాహ పరిచిన స్వామి, రాచపాశెం, హరిదాసు, లక్ష్మీ, పతాపరెడ్డి, శివలమ్మి, నాసరరెడ్డి, సుదర్శన్, సుధాకర్ ఇ౦కందరో సహృదయ మ్మితులు ఈ
సంపుటిలోని కవితల్ని సచురించిన వివిధ ప్మతికాసంపాదకులు__ ఇరవయ్యేషృగా నా కవిత్వాన్ని ఎంతో అభిమానిస్తున్న [పియ మ్మిళుడు బసలింగప్ప. “ఊపిరి ఊసులు” కవితా సంపుటి రచయిత. ఈ పుస్తక [వచురణకు ఆతని దోహదం మరువరానిది. అతనికి పుస్తకం
(యేమతో అంకితం... నిజానికి మొదట చెప్పాలి. చివరగా యాకూబ్. దూసుకొస్తున్న వాగ్దాన నక్షత్రం! రాజమం్యడి నుంచి గోదావరిని తెచ్చి మా యింటో కుస్పపోసేవాడు. మంచిసీటి కాలవలా ఇంటింటినీ కలిపే ఈ చిరంజీవి ఈ సంపుటిలోని అనేక కవితల పుట్టుకకు కారణమయ్యాడు. ఎప్పటిలాగే భావస్పోరకమైన దృశ్య క్ విత్వాన్ని ముఖపష్మతంగా రూపొందించారు శీలావి. అందంగా మ్యుదించి యిచ్చారు పద్మావతీ ఆర్ ట్ (పింటర్స్ అధినేత పి. శ్రీనివాస్, వారి సిబ్బంది... ఇందరి పేరణ ఫలితంగా ఈ పుస్తకం రూపొందింది. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
గోపి
దిపాల్లో 8...
- వయాణం త కే
- మా ఊరి చెరువు 44 ట్రీ ల్, అమ్మ శం 4 /7
- దిగులు పువ్వు ంంళ థి ర్, అవ్యవస్థ ల కేకే 6, తొలకరి 2 "7. కడలి సంతకం 44 కేర్ 8, నలుసు అ 1
- కిరణజన్య సంగీతం ఎల 8
- స్పర్శ అం బి0 శీ. వాడు 4 బివి ల కాలంరెక్కల్లో. *ం అం. బక
- భారమతి 4 బరి ఉ.. బిందుఘోష +, లిరి 5... బాధ సత్యం 44 త0
- ప్రాకన స్పర్శ ఎం లలి 17... రోడ్డు పువ్చిస్తుంది ఎం లర్
- సమూహస్వవ్నం 44 లో 19 రకారోహణ ఎ లర ౨0, ఓటమి నా కవిత + జ్తీ]ే
భే 81. యుద్ధకాంతి + ఉల్లి బలీ చెమట ( 4 క్తీరి వల. కల్లోల సంధ్య లీ? 24 మనీ కల్చర్ ఎం శ్రీల లర్, మౌనగర్భంలో. .. 44 రక ౨6. మనాటనీలోంచి. .. 4 లకి బ్. దృళ్య సంస్కృతి లర 08, సూర్యగీతం 4 రడి లిర్ప రి క్మసావం ఇం ర్ 80. ఉలిపిక దై 44 రక -తి[1, _ వానజీరలు లం 61 తలి అశద్ధాలు 4 రిక్త తికి. [ఫ్రీడమ్ ఫైటర్ ఎం 66 లిక బతదీపాలు అల 70
(పయాణం। (వయాణమంటే అందుకే నాకాళ। కిటికీల్లోంచి కవిత్వం వీస్తుంది. పొలిమేరలు దాటగానే కలలు మేలుకుంటాయి. ముందుకి వెళ్తున్న కొట్టీ మనస్సు వెనక్కి పరుగెడుతుంది. దూరంగా కొండల్లోంచి పెటలెగరేస్తూ మేఘాలు చేరువౌతాయి. గుడిసె హోటశళ్ళలోంచి పడుచుదనం (వ్రవహిస్తుంది. మగత జిగురుతో రెప్పలు అంటుకుంటాయి, న్మిదకూ మెలుకువకూ మధ్య తీగమీద ఒంటికాలిపై నడిచే చేతన... 'ఫెళ్ళున కొట్టే ఎండలోంచి దోసెడు చెమటచుక్కలు. .. పద్యాలు ః పద్యాలు !! |
అనంతానేక అసంథ్యాక దృశ్యాలు కిటికీ (ఫేంలోనికి ఇమిడిపోతాయి. బస్సంతా కవిత్వమవుతుంది. స్వప్నాలు తూనీగ లవుతాయి. వణక్షణ విసృత విళాలలోకంలో స్వార్థాలు కనుమరుగవుతాయి. నే జ క్షు కీచుమంటూ [బేకులు అరుసాయి కాలికింద [ప్రాణాలు బతకవు స్వప్నాలు ఈటెల చివర వేలాడతాయి రో డ్డుమీద (పాణసము[ద్రాలు నేలపాలవుతాయి. చివరికి కళ్ళల్లో కూడా ఆ్మశయం దొరకని జీవకాంతి గవ్వల్ని మిగిల్చి రివ్వుమంటుంది. కలలు గన్నందుకు కళ్ళ పళ్చాత్తావపడతాయి. వచ్చగా నవ్వినందుకు పద్యాలు తలాంచుకుంటాయి మేఘాలు ని స్తేజమై భోరున దుఃఖిస్తాయి గుడిసె హోటళ్ళ పడుచుదనం చీరకు మృత్యువు అంచు జీరాడుతుంది. వి చిత దీపాలు
ముందుకీ పోక్ర వెనక్కి రాలేక ఆగమన నిశ్చలన కపోతం రెక్కలుండి ఎగరదు. వద్యాలు ఖాళీ చేసిన బస్సు పాడువడ్డ బంగళాలా మిగుల్తుంది. 11-5-1989 (ప్రయాణం లి
మా ఊరి చెరువు ఇక గాతో చెరువుండేది. నా మాట నమ్మండి ఆ తూమే సాక్ష్యం: కనిపించే ఆ నల్టగుండు నీటితల్లి గుండెకాయగా ఉండేది. ఈ రాళ్ళమీద చెవి ఆనించండి నీళ్ళను వింటారు. ఆ గుంటలను చూడండి అశువులు లేని కపాల కనుకొలకులు కనిపిసాయి. దూరాలకు పరుచుకున్న చెరువుశవం మీద పురుగ్వల్లా విస్తరినున్న భవనాలు భరించడం కష్టం | అడుగు ముందుకు సాగదు. ఈ చెరువునా బాల్యం ఇది లేకపోతే జీవితం లేదు,
స్వప్నాలు లేవు
జ్ఞాపకాలు లేవు.
స్నే హాలు నేర్పింది మాకు
1యేమలు నేర్చింది
సాహసాలు నేర్చింది
స్పందనలకు లయలు కూర్చింది.
మీరు చూశ్ళ్శేదుగానీ
ఆ ఆకాళం వొంగినదాకా నీచ్ళుండేవి.
అద్దాల్లో మబ్బుల్ని పట్టుకో డానికి
తల కిందులుగా దూకి ఈతలు కొ స్టే వాళ్ళం:
కాలువ కొంగును పట్టుకొని దూరాలకి లాగి
సతాయించే వాళ్ళం
ఎంత అందమని
సైాయంతిలకం దిద్దుకొని
నురగల పెదవుల్లో పిలిచేది.
గాలివేళ్ళు తగిలితే చాలు
వేల వేల పూల డిజైన్లతో
సీటిమీద షోలాపూర్ దువ్పట్టు వరచుకునేవి. మా ఊరి చెరువు ర్
కట్టమీది నుంచి రాయి విసిరితే
అమ్మమ్మ తెచ్చిన
సకినాల బుట్టను గుమ్మరించినట్టుండేది.
మాకూ అమ్మమ్మ ఊరికీ మధ్య చెరువు
పక్కగా నీటిలోంచి వె శే
కోసెడు దూరం కలిసౌచ్చేది.
నమ్మి దిగేవాళ్ళం
అరికాళ్ళను నిమురుతూ
ఆవలిదాకా సాగనం'పేది.
అమ్మమ్మను తగలేసిన మంటలు
చెరువు గుండెల్లోనే జ్వలించేవి :
భరించడం కష్టం £
చూస్తున్నారా !
ఆ ఫ్యాక్టరీ గొట్టానికి తగిలి
వక్షి కూలిపోతోంది.
అది నేనే! !
26.5-1989
శి బత+దీపాలు
అమ్మ అమ్మ కూడా చచ్చిపోతుంది ! యౌవన [పాదుర్భావ ప్రాంగణంలో విచ్చిన మృత్యు పుష్పాలు, గుట్టుగా కళ్ళమడతల్లోకి వచ్చి చేరిన స్వార్ధబాష్పాలు; అమ్మను కాస్తకాస్త్త చంపుతూ: ఇవాళ పూర్తిగా చం పేళశాయి. కాని అమ్మ ఓ వట్టాన చావదు కాలుతున్న కాష్టంలోంచి వెలుగులు [వసారం చేస్తుంది. శవం చుట్టూ అల్రిన వేదాంతం వక్షిని గూట్లో బంధిస్తుంది. మనసు నిండా పేరిన మాలిన్యం జ్ఞాపకాలను ఏటిపాలు చేస్తుంది. ఇప్పుడు పూర్తిగా నువ్వే ! అమ్మ స్కృతి ఓ దివ్వె...
77
ఆరని వేదనతో "పెనుగులాట ప్రారంభమౌతుంది. (భష్టుడా! అమ్మరుణం తీరదు ఆమ్మకు అమ్మవై పుడితే తవ్ప।ః 6-5-1989 6 చిత దీపాలు
దిగులు పువ్వు ఎన్ని గాంతుల్ని అనుకరించినా సీజీర రాలివడక తప్పదు. ఎన్ని నవ్వుల్ని నటించినా వాడిన దిగులు పుష్పం గోడకేసి తలబాదుకుంటుంది. ఫ్టవర్ వాజుల్లో బూజులు జలతారుల్దా మెరుస్తాయి. కన్నీళ్ళును దాచటం కష్టం ః గదిలో వట్టక రోడ్డుమీదకి ప్రవహిస్తాయి. ఎంత ఒలెంపిక్ పరుగులు చేసినా వదనిసల్లో తూలివడక తవ్పదు గుమ్మం ఎక్కగానే వట్టా అరికాళ్ళను ఓదారుస్తుంది. గదిలో పట్టని కన్నీన్మ ఆకాశంలోకి ఆవిరవుతాయి. చం(దుడూ చుక్కలూ వెలిసిపోయిన అక్షరాలవుతాయి. భి
ఇంటా బయటా
నీకోసమే నీ అన్వేషణ
నువ్వు దొరకవు.
నిద్రలేని కళ్ళు
మందారాలవుతాయి.
అవి శాంతసంధ్యలో
ఆరని గుండె అగ్ని గుండమవుతుంది.
12-5-1969
10 చిత డీపాలు
అజ
అవ్యవస్థి ఇక గ్రా సౌంకేతిక నిజాల కోసం
సత్యాన్ని బలిపెట్టాలి. హైత్మివత్యాన్ని కాపొడుకోటానికి వ్యభిచరించాలి. పహృదయహరిణాన్ని రక్షించటానికి మెదడు నక్క-ను కాపలా పెట్టాలి. (వశాంతికోసం
ఆఅశాంతిపాలు కావాలి. చిరునవ్వుల కోసం
కన్నీళ్ళు ఖర్చుచెయ్యాలి. “సెంటిమంటుకోసం
రాయిగా మారాలి.
1వతిఫలం కోసం
యాచించాలి.
స్పష్టతకోసం
కన్‌వ్యూజ్ కావాలి,
ఇక్కడ |
క విత్వం కోసం
కాకిలా అరవాలి.
20-2-1986 |
తొలకరి
చినుకుల్లో తడిసి
అక్షరాలు హఠాత్తుగా మె త్రబడ్జాయి. నిన్నటిదాకా గఠుగ్గా చూసేవి ఇవాళ ముసిముసి నవ్వుల్తో తొలగిపోతున్నాయి. నీడల తెడ్డు వేసుకొని
ఎండలను ఈదలేకా ఈదలేకా. .. గుప్పునలేచిన మట్టివాసనలు (సియురాలి తొలినాటి శ్వాసలు. ముర్మురాల్లో కారం తక్కువవుతుంది. పకోడీలు చల్డారితే జాగుండవు. కాళ్ళకు వాతలు వేసిన రాళ్ళు నీష్ళగా కదిగిపోతాయి.
గేయంలోకి పాకివచ్చే
కవిత్వ పాదాల్లా
ఎక గ్రాజెక్ గ్రాడి నుంచో
కాలువలు బయటవడతాయి. మేఘాలు చినుకుల్ల్తోపొటు
గొడుగుల్నీ వడేస్తాయి.
తడిసిన నెమిలి కన్నుల్లో నేను!
26-190809 12
కడలి సంతకం ఆ వీధి క్ష ఎత్ష్తౌత్రిగౌరి పాటలా ఉంటుంది. దిగులు పొగలునిండిన పాకల వెనక సము దం ఆవలిస్తూ రవళిస్తూ ఉంటుంది. దూరంగా వల్దం నుండి నడిచొచ్చే అనాథబాలిక పాదము[దలు గుండె మీద రంగవల్టులను ధ్వనిసామి సంభాల మీద ఆనుకొని తల్దకిందులుగా కునుకుతీసున్న ఇళ్ళకప్పులు మమ్మల్ని చూసి సద్దుకొని మళీ కళ్ళుమూసాయి. గుమ్మాలు నోళ్ళ తెరుచుకొని అమాయకంగా ఆహ్వానిస్తాయి అరుగుల మీద గతాల నీరవ గీకాలు పాకుతూ ఉంటాయి. భవిష్యత్తువాకిట్లో వ ర్తమానాలు గోలచేస్తూ ఆడుకుంటాయి. 13
సము[దంతో పోరాటం చేసి అలల్ని లొంగదిసుకొని ఇంటి ముఖం వట్టిన వల్లెకారుజనం మనుష్యుల్ని చూసి జడుసుకుంటూ బెదురు నడకలు నడుస్తారు కనిపించే (పతి దాని వెనకా సము[ద్రం కళ్ళ నిండా: గుండెల నిండా నిర్ణ్మిద సముదం ముద: సము[దాన్ని చూసి చీకటి భయవడుతుంది. జూలుదువ్వి వెన్నెల సము(దాన్ని మచ్చిక చేసుకుంటుంది. అటు వెళ్ళేదారులన్నీ హఠాత్తుగా నీటిలో కలిసిపోతాయి. సముుదం ఒక అగమ్య మహావథంగా మారిపోతుంది. ఒడ్డున కూచొని మనసు విప్పితే మురళిలా మూగవోళుంది 'సమ్ముదం చెయ్యె త్రికే 14 చి(త దీపాలు
కోట్టాది పెదవులతో ఒకే పాట పాడే 1పాక్తన మానవీయగితం సము దం. చూపుల కుంచెలతో సముదం కాన్నాసు మీద ఏ చ్నితమైనా గీసుకోవొచ్చు. కనుచూపు రేఖ కావల ఎక్కడో ఎప్పుడో పోగొట్టుకున్న జ్ఞాపకాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయనే వె[రి ఆశ కలవర పెడుతుంది. ఎన్నటికి రాయలేని కవిత్వంలా సమ్ముదం విలవిల్దాడుతుంది. సముద్రం ఆమె అంతస్సులా వెచ్చగా ఉంటుంది. వీచి పిల్ల తలదువ్వి చిక్కులు తీసే అలల అమ్మలా ఉంటుంది. కడలి సంతకం 15
ఇప్పుడా వీధి కూడా
ఆమెలాగే హాయిగా ఉంటుంది.
ఆవిడకొంగు పట్టుకొని సము[దం
వెంటవడి జీరాడుతుంది.
ఇంటినిండా హోరుతో
వల్లెనిండా చైతన్యం మోష పెడుతుంది.
కారులో వెళ్ళిపోయే సముద్రాన్ని చూసి
కళ్ళు వర్షిస్తాయి.
మ శెప్పుడొస్తావని అడగలేక
వీధులు బేలగా చూస్తాయి.
ఇప్పుడా వీధి
మళ్ళీ కృష్ణశాస్త్రిగారి పాటలానే
మిగిలి పోతుంది.
5-11-198
16 చితత దీపాలు
చూస్తున్నారుగా! ఇవ్పటిదాకా బాగ్రానే ఉన్నాను అయినా మూడ్ చెడింది హఠాత్తుగా ఎక్కడో ఏదో తెగింది. ఇంతసేపూ ఎంత హుషారుగా నడుస్తున్నాను : కింగ్స్‌వే వైశాల్యంలో నాటి భారత సైన్యాల కవాతును తల్చుకుంటూ హుసేన్‌సాగర్ ఆద్దాల చెక్కిళ్ళలో ఉర్దూగజళ్ళను చదువుకుంటూ కదిలే కార్ట నెక్టైన్‌ను వె[రిచూపులతో మెచ్చుకుంటూ ఈ ధవళ భవనసొందర్యం ఆపేస్తే ఊపేస్తే ఆగిన నాకు. అవును కదూ ఇది అసెంబ్లీ ॥ 11 1984 [09-౭] శై
కిరణం జన్య సంగీత్తణ కళ్ళ చిప్పల్లో కాగినందుకే అది ముత్యం బుగ్గల కొండమీద చారలై నందుకే అది వర్షం వెదురుబిలంలో గాయవడిన గాలిగుచ్చుకొని ముళ్ళు కూడా చిగురిస్తాయి. కదురు |[భమణంలో వాళ్ళంతా మెలిదిరిగినందుకే అది దారం పిచ్చీ : కలలు కలకాలముంటాయా? కథల్లోని గోరుముద్దల రుచులు చేదెక్కకుంటాయా? చూపులు (కమంగా నల్టబడతాయి మువ్వల గొంతునిండా మౌనవిషం నిండుతుంది. ప్లాట్‌ఫారం మీది స్థిరనివాసాల్హా కణిక కాళ్వుతాలు చిరునవ్వులు. గమ్యం తేలని గుంజాటనలో గులాబీలు నలుగుతాయి. నీకు మాతం తెలియదా? శబ్టాలు నిళ్శబ్దాన్ని కబశిస్తాయని | ఉదయసూర్యుని కంటిలో నలక వడుతుంది.
18 ర;
తరాల 'స్యేదనదులకు, ఆనకట్టలు వెలుస్తాయి.
ఆంటార్కి-టికాలో
రక్రసమీరాలు ఎదురుతిరక్క- తప్పదు మర్షిః
ఆరణ్యాల్లోంచి వెలువడటానికి
కెరణాలు పెనుగులాడతాయి.
వెలుగుకి నోచుకోని జలపాతాలు
ఆశయాలతో మిలమిల లాడతాయి.
బుజ్దీ ః
జ
అంతా ఒకటి కాదు.
ఒకటి కూడా:
రెంటికీ మధ్య బ్లేడుతో గి్‌సిన ర క్తరేఖ 1
"-=1989
నలుసు గ్
స్పర్శ
ముట్టుకుంటే తగలాలి కవిత్యం మనిషి లాగ:
నరాల్లో (వవహించే ర క్రపుష్పాలు వెచ్చగా శతాకిపోవాలి,
వీధులు నోళ్ళ వెళ్ళబెడితే
గోడలు దిగుళ్ళు వారితే పగుళ్ళమధ్య
శ తపల్టవాల హరితద్షీషాల్పు గతాగతకాంతుల సహ్మసదళాల్లు ; మలుప్పులో హఠాత్తుగా మాయమైన అమ్మాయి మిగిల్చిపోర్చున మూగవచీకట్టల్రో రాలివగిన వెన్నెల బూడిద ; నిశ్వాసను మళ్ళీ వెనక్కి. పీల్చుకొన్సి మృత్యువున్న బత్తుగ్గా మార్చుకొని వెక్కివెక్కి నడిచే జీవయాత్రలో చిక్కని కన్నీటి (వళ్న;
లి
నరనరాల్లో [(వ్రవహించే తృణాల కొసలు
పదునుగా తాకిపోవాలి.
మాటల్లోనే శ్వేచ్చీ;
నీకూ సీసీకూ మధ్య
వదుల్చుకోవడమే చైతన్యం
విదిల్చిన తలచుట్టూ కిరణ జన్యతేజం!
ఎన్ని బొమ్మలు కట్టినా
ఎంత దూరం లాగినా
నా వేళ్ళలో దూరిన
సీ కరస్పర్మే కవిత్వం.
౨1-2-1988
స్పర్శ వ
వాడు?
(భ్; ష్దుడు క్
ఓట్ట కోస_
పాలుతాగే పెర్గ మధ్య
గంజాయి గింజలను చల్లుతాడు. యంత్రాంగానికి ప్రాఢవ్యాకరణం నెలకొల్పి స్పందనల మీద బుల్‌డోజర్డు నడుపుతాడు. స్వార్థం ధ్యేయంగా
కులతత్వాల విషం తయారీకి లేబొరేటరీలు పెడతాడు. కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యాన్ని వచారం చేస్తాడు. రక్థల కష్టాన్ని బేరీజు వెయ్యటానికి నిర్భావ సామిని
కంప్యూటర్లకు ఫీడ్ చేసాడు. మతాలను పరిచారికలుగా చేసుకొని రకరకాల వేషాల్తో గత మౌఢ్యాలను వటిష్టం చేస్తాడు. విశ్వాసం విరిగిపోయి గాలిమీద కూడా నిఘావేస్తాడు.
లి
సహజాతాలకు ఉలిక్కి పడతాడు.
అసంకల్పితాలకు వ్యాఖ్యానాలు రచిసాడు.
వీడా;
గుడిసె ముందు కూచొని చెరిగే
ఇల్లాలి చేటలో
పెకి లేచిన కూలిగింజలను
గాలిలోనే మాయం చేస్తాడు.
చెమట దాకా ఎందుకు ।
చేతితోనే తిలకాలను తుడిచేస్తాడు.
భోరున ఏడ్చే హోరుగాలికి
కర్మను పక్కవాయిద్యం చేస్తాడు.
12-5-1989
వాడు! య!
కొౌలం రెక్కల్లో .
ఆమె నడుస్తుంటే
చెట్టు వీచటం ఆపి చూసేవి.
ఆమె మాట్టాడుతుంటే
సంగీతం ,కొతరాగాలు వెతుక్కునేది.
ఆమె కళ్ళల్లోకి విస్తరించి
ఆకాళం మరింత విశాలమయ్యేది.
ఈదురుగాలి కల్టోలంలో
కొబ్బరాకుల కదలికల్లోని వింతమెరువయ్యేది.
బుగ్గలమీది కన్నీటి చారికల్లో
వట్టుదారమయ్యేది.
అన్ని దిక్కులకూ ప్రసరించిన
అలసటలేని పాటయ్యేది.
బిస్మిల్హాఖాన్ షహనాయి సిరెంజితో
పీల్చిన వంచ (ప్రాణాలయ్యేది.
చీకటి మంచమెక్కిన
ఎనీమియా సూర్యునికి
రక్తదానం చేసిన సు్ర[వభాతమయ్యేది.
ర్మాతికార్సన్ మీద చుక్కల్ని రాసే
రెండోవైపు తేలిన కిరణజన్య హరితమయ్యేది. య!
గడియాక్తానిష్షా నివ్రషోనివ్వని సెక ండ్డముళ్ళల్ష్యుదిం వియోగగీతాలను కలిపికుక్లే బంగారు పిన్ను ఆయ్యేది. రక్తంలో బాష్బాలు కలిపిన అమృత జలపాతశీకరమయ్యేది. చెలంగారి నిశీధి తలపోతలో
మ. శుకతార కిరణమయ్యేది. కృష్ణశాస్త్రి ఇరుల గుసగుసల్లో అనాథవాలిక పాదము దలయ్యేది మాటవరసను కూడా తట్టుకోలేని తెల్టటోయే పిల్ణయెంకి అయ్యేది జీవన సరసిని వేడెక్కించిన ర కవద్మదళ సహ్మసమయ్యేది ముళ్ళతోటలో పొడిచిన పువ్వృసశ్న అయ్యేది, ఏదీ ఆమెనేడు 1? ఎక గాడుంది ణి ఇంకెక గ్రాడుంది ః ఆమెకు పెళ్ళయ్యింది. ఆమె నా అర్థాంగి, 81-5-1909
కాలం రెక్కల్లో లి
భారమతి
ఫెన్సింగ్ ముళ్ళమధ్యన కూడా
ఆకులు వచ్చగానే కదులాయి.
ఇసకదారుల్లో కూడా
అడుగులు వచ్చిగానే వడతాయి.,
ఎటొచ్చీ
అలిసిన అవరాలకు కంటిచూప్ప సరిగ్గా ఆనదు. ఎటొచ్చీ
విరిగిన రూపాలక్ష్య ఇంటిచూరు నిక్కితేగాని అందదు. వస్తువు దొరకనప్పుడు
కవిత్యం పస్తులుంటుంద్ది,
క ళ్ళెదుటి వాస్తవం ఊహించనివ్వదు ఉక్పేష్షలు పల్టీలు కొడ్సుత్ర్య నేలకూలుతాయి. ఎండలో నిచ్చే లంబొడ్రీ లయలు
తరాల బరువున్న తలకెత్తుక్షంటాయి. దండెంమీద ఆరేసిన ఆశలు
చివరిపోగు ఆసరాతో నిలిచివుంటాయి. ఆరుగుల మీద పౌడ్సుక్షనే తత్వాలు తడిపిడకల పొగగ్రా పెట్ట ఆలముకుంట్రార్ను
లి
మధ్యాహ్నపు చీమలు
నిళ్శద్దాన్ని ముక్కలుగా తరిగి మోసుకెళ్లాయి.
పడమటి గూడేన్ని తగలబెట్టి
వక్షులు గూటిముఖం వడతాయి.
చిక్కగా అలముకున్న చీకటిని
నక్ష[తాలు పొడుచుకు తింటాయి.
చందమామ గాయం నుండి
నెత్తుటి వాసనలు వీస్తాయి.
కలతనిదురను తొక్కుకుంటూ
గిట్టలు అడవిదారి పడతాయి.
నిన్నటి సోమరితనం మబ్బుతో
సూర్యుడు
నిరర్ధకంగా ఉదయిసాడు,
18.5-1989
భారమతి ల్ల
విందు ఘోష ఊరివక్క వాగు నడుగు సముదదాన్ని గురించి చెప్తుంది, నదులను తాగి నిలువెత్తు కెరటాల్లో మిడిసిపడుతుంది. సై వవాహాన్ని నటించే చితగత నిశ్చలన వై తన్యమవుతుంది. మేఘాలను (వచారం చేసుకునే రాజకీయవాదిలా అరుస్తుంది. చం దరేఖక్సు గుచ్చుకొని గాయవడ్డ జ్ఞాపకాలు సముదంలో (వతిఫలించవు. సము[ద్రం బెదిరిస్తుంద్ 1 గర్హిసుంది :। ఓడల సాహసాన్ని కృుటలతో ఛేదిస్తుంది. శతాద్దాల వాస్తవాలను త్రిన్సి అజీర్తి క్రి రితో మూల్గుతుంది, చుక్కల చక్కెర బిళ్ళలను మింగ ఉప్పవుతుంద్ర. ఒడ్డును దువ్వి మచ్చిక చేసుకుంటుంది. గాలికి అనుగుణంగా ఆర్కెస్టైర్పలన్స సవరిస్తుంది. సముదదానిక్ర వ్య క్రిత క్ర0 ఉందా॥? ర్
సముదమిప్పుడు
సూర్యుజి కూడా భరించలేని
అనారోగ్య సజీవ క శేబరమవుతుంది
బిందెలో నీళ్ళ నడుగు
సము ద్రాన్ని గురించి చెప్తాయి.
సము[దంతో నా యుద్ధం ఈనాటిదికాదు.
కోపంగా చూస్తే
సము[దం బిందువుగా కుంచించుకుపోతుంది.
చెమటచుక గ్రా రాలికే
సము[దం విరిగిపోతుంది.
తీరంనుండి పైగల్ మూల్లితే
సమ్ముదం సిగ్గుతో తలాంచుకుంటుంది.
కొబ్బరాకుల నిచ్చెన్సపై నిలవలేక
చూపులు జారిపడుతుంటాయి!
ఎంటెనా దువ్వెన్షతో
గాలి కల్లోల కురులను దువ్వుకుంటుంది.
టీవీలో సమ్ముదం
నంగనాచిలా దొంగనవ్వులు వెదజల్లుతుంది.
8-6-1969
విందు మోవ! రఫి
బాధ సత్యం
తగి లేగాని తెలియని దెబ్బ!
ఎవరిదైనా కానీ
ఎవరికైనా కానీ, ,.
బొప్పికట్టదు
కమలదు
రకం ఉరలదు
గతుక్కున గొంతునిండా విషం నిండుతుంది. మంట లేక్షండా ఒళ్ళు తగలబడిపోత్తుంది. నేలమీదిక్తి ఎదిగివచ్చి నిల్వడిన చెట్ట నిటారుగా భూమిత్రోపల్రిక్ర చచ్చిపోతుంది. తగి లేగాని తెలియని దెబ్బ!
ఎయిర్ కండీషన్ట్ గదుల్లో
(పకటనలు తయారవృత్రా ఖండనలు తయారవుతాయి
కచులు తయాథ్రనవృతాల్ప బొడ్డుకింది వీర వేగ్షిత్ర (వజల (పయోజనాల్స కరిగిపోత్రా. కార్థక్షు నల్ద్దూలుంటార్సు నువ్వగపడత్ర్యా నీక్కనపడర। క్రి
రోడ్డును నమ్మి నడుస్తావు
రోడ్డు నీ బాధ్యత తీసుకోదు.
అన్నీ తెలుసనుకుంటావు
ఆందమంటే “ఇది ఆంటావు
అది డబ్బు భాష మాట్లాడుతుంది. వొంపులు తిరిగిన వాయ్యారిమెట్లను చూసి ఓహో అని ఎక్కటోతావు
మలుపుల్లో నలిగి రాలిపడతావు.
నీ నిఘంటువులో
ఒక మాటకు ఒకే అర్థం. హపైవురాలెగరేస్తూ చం పేవాళ్ళను చూసి కంగారువడతావు.
కరళ్ళుకరళ్ళుగా గడ్డకట్టిన నదిలా స్తంభించి సంభించిపోతావు
దేన్ని ఎట్లా లింకు చెయ్యాలో తెలియక దిండుకు నోచుకోని తలతో దిగులుపడతావు.
పగిలింది ముఖంకాదు అద్దమనీ 'పెగిలింది శబ్దంకాదు ఆర్థమనీ మంచుకొండలు
దొంతరలు డొంతరలుగా కూలి
క్రాధ సత్యం ల
అ్మకునదు లమిునట్టు,
దృశ్యాలు దృశ్యాలుగా బాధ పడతావు.
వళ్ళు కొరికితే
రక్తం చిందినట్టు
భాషను ఉతికేసి
గటిగా పిండితే రాటే
చివరిబొట్టులా తిట్టు
అది
నీకే చెవుల సోకని సీరసమవుతుంది.
దృశ్యాలు మాటలుగా మారవు
బాధ మాటలుగా మారదు
భూనభోంతరాళాల
కర్ణపుటాలు బద్దలుగొన్టు
అన్నీ ఈబద్ధాలవుతాయి
కవిత్యాలవుతాయి
దెబ్బగా మిగుల్తుంది
ఆది
తగి లేగాని తెలియని దెబ్బ!
15-10-1908
జ చి “డిపాటో
(పాక్తన స్పర్శ పెన్సిల్ నె త్తీమీద రబ్బరు తిష్టవేస్తుంది. రాస్తున్న౦త మేరా తుడుపుల్లో జీవితం సాగుతుంటుంది. 'పెన్నుచేత పట్టుకుంటే కాగితంతో గొడవ సిర్యాస్పెడ్ అవుతుంది చీకటిలా. ** భావాలు చెరగవు (ప్రయత్నిస్తే కాగితమే చిరుగుతుంది. ప్తుసకాలు మాతం ఏం చేస్తాయి పాపం ! మాగన్ను మగతతో గతాలను నెమరు వేస్తుంటాయి. అలమార్హ అరణ్యాల్లో అన్వేషణ మొదలవుతుంది. జ్ఞానం మాట దేవుడెరుగు ధూశికీ మధూళికీ తేడా తెలియదు. కడుక్కోటానికి కన్నీళ్ళు చాలవు, 00.8 క్రి
పు సకాల మధ్య నలిగిన కీటకాలు
మృత్యువాసన కొడతాయి.
కావలిసిన పుస్తకం కోసం
అదేపనిగా వెతుకుతాయి వేళ్ళు.
కళేబరాల కింద
తగులుతుందొక ప్రా కృనస్పర్శ
ఆది
స్థితి కాదు
గతిలా చురుక్కుమంటుంది.
28-5-1989.
త చత దీపాలు
రోడ్డు పుష్పిస్తుంది పొద్దుటి పూట చెట్టకింద (పాణనదులు (వవహిస్తాయి. ఊపిరితిత్తులు బారలుసాచి ఈదుళుంటాయి. ఈనెలకూ ర క్రనాకాలకూ మధ్య (పాక్తన (ససారాలు జరుగుతాయి. కలతని[దలోని కలవరాలు కాళ్ళకింద నలిగిపోతాయి. నడకంటచే అదీ నడక చెదిరిపోయిన మనిషి తనలోకి వేసున్న అడుగులు. ఆరోగ్యం పూలగుత్తై చేతికందుతుంది. అనుభూతి వింతగా పరిమళిస్తుంది. బుజ్జీ బుజ్జీ ముత్యాల కళ్ళతో చూసే లేతపచ్చల మైదానాలు, చీకటి వెలుగుల మధ్య సందు చేసుకొని రాలుతున్న ఊదారంగు మంచు పొడులు. ఇన్నాళ్ళూ నువ్వు కోల్పోయిన మహ తర కణాలు అద్భుత దృళ్యాలు బతుకును సార్ధకం చేస్తాయి. ఠి
రోడ్డు పాదాలు పాదాలుగా పువ్చిస్తుంది
శ్వాసలు నాదాలుగా నినదిస్తాయి.
శుభ సుందర ముఖబింబాలు
ముందొచ్చిన సూర్యుళ్శాతాయి,
ఇంట్లోని ఇరుకుగదుల చీకటి
తెలిరేకలు సోకి వెలిసిపోతుంది.
గడియారం ముల్లు
మణికట్టుకు గుచ్చుకోడం మానేస్తుంది,
పచ్చివచనం కూడా కవిత్వం రెక్కలో లేస్తుంది,
చలి వెచ్చదనంలో
పెదవి పైకి పల్లవి ఎగిరివచ్చి వాలుతుంది,
ఎవరు నాటారో ఈ మొక్క
వారికి నా దండం |;
ఎవరి నవ్యో ఈ పువ్వు
అదినా హృదయం ॥
రోడ్డుమీదికి వాహనం [వవేశిస్తుంది.
'ఫెళ్ళుమని కొట్టిన ఆయిల్ బాకులు దిగి
ఉదయం విలవిల్దాడుతుంది,
శవంముందు నిలబడలేక
ఒకటే పరుగు వెనక్కి ॥
14.71 989
లిం చిత దీపాలు
సమూహ న్వప్న౦ గుండె జోలె పట్టుకొని మేఘాల కింద నిలుచుంటాను కుంభనృష్టులు కురుసాయి ఏ ఒంటరి చినుకు నొసట రాసున్నదచో ముత్యం పేరు రెండు చేతులెతి సమూహం ముందు నిల్చొని ఆవాహన చేస్తాను. వేల వేల పిడికిళ్ళు పెకి లేస్తాయి. వీ వేళ్ళసందుల్లోంచి చిమ్ముతుందో రక్కాశు సంచలన హోరు. సాపేక్ష సందిగ్ద వలయాల్లో విభిన్న దర్శనాల అంధతమస నేేతాలు చెమట తాగి మొలవని గరిక పొడుచుక రాకముందే ముడుచుకుంటుంది. గర్జిస్తే భయపడని పొలాలు మురికి చేతులను ముద్దాడుతాయి. కనురెప్పల డొవ్పల్టోంచి సముదాలు కారిపోతుంటాయి.
8
కవిత్వాన్ని చేతధరించి సముద౦ ముందు నిలుచుంటాను. కల్లో ల భేరీలు మోగుతాయి, ఏ నిళ ఛబ్దివిరామంలోంచి పెగుల్లుందో (తిఘటన నోరు. £4.5-.19689 ళం చిత దీపాలు
రకారోహణ
యా. మిట్టెండలో క ధ్రైలమోపు లెత్తుకొని మైళ్ళుదూరం వెళ్ళే కాష్మ
నా గుండెమీంచి నడుసాయి.
పల్పెలు దాటి
హపెాతాళశగంగలను సాధించిన కుండలు నా మాడును కిలాతలంగా మారుస్తాయి. వషైైడు మెతుకులకోసం
బండెడు (శమశక్తులు ఆవిర్ర
అవి నా సత్తువను తోడేస్తాయి. నగరాలో
ఛా
గుడిసెల కళ్ళల్లోని
ఫైవ్‌స్టార్ హోటళ్ళ సీలిసీడలు
నా కళ్ళ కాంతుల నార్బేస్తాయి. తామరాకుమీది నీటిబొట్టు
గటిపడి ముత్యాలై గుచ్చుకుంటాయి.
గల య
తెగిన సూర్యకిరణాలు
చుటలకు అగిని రాజేసాయి.
ట గి నక ర్‌ం
నల్పకలువలా వికసించిన రాతి
తెల్టారి విడినరేకులతో కుప్పలో తేలుతుంది.
బొగ్గులు రగులకుండానే బౌగ్గులవుతాయి.
కళ్ళు ఎరు పెక్కకుండానే కళ్ళవుతాయి.
ఒళ్ళు జలదరించకుండానే ఒళ్ళవుతుంది.
విప్పారిన
తుమ్మముళ్ళ పింఛంలో చిక్కుకొని
విలవిల్హాడే వక్షి టసటపలు
నా స్పందనలకు అడ్డుపడతాయి.
ముళ్ళు విరిగి
రెక్కలు గాలిలో కెగురాయి.
నేలరాలే ర క్తవిందువుల్లో తడిసి
పిడికిళ్ళు వబిగుసుకుంటాయి।
27-5-1989
జీ0 చిత దీపాలు
ఓటమి నా కవిత ఎవ్పటి బాధే కవిత్వానికి మాటలు చాలవు. చెట్టు నుంచి నేలరాలే ఆకుల సుదీర్హ మౌనవతన౦లా కవిత్వం వినవడదు. అన్నీ నిర్జీవ వాక్యాలు. == అద్ధంలాంటి అబద్ధంలా నిరర్ధక ఆకాశంలా అన్నీ సజీవహన్యాలు. == ఉసపమానాల కొయ్యలకు తగిలించిన మాసీన దుస్తులు కవితలు, ఎగసిన అగ్నికణాలు బూడిదయినట్టు అనుభవాలను వ్యక్త ంచేసే పెనుగులాటలో ఓడిపోయిన రక్తం గుర్తులు కవితలు. రర 110064 త్న]
యుద్ధశారతి
చింతకాయలు రాలనట్లై
పద్యాలు రాస్తే కూడా యుద్ధాలు ఆగవు. అంత్య కియలకు మాతం హాజరై ఐరాస పాటించే నై రాళ మౌనంలో శవాలు మళ్ళీ లేవవు.
మౌనం తర్వాత మళీ యుద్ధం అమరహో అనంతరం తిరిగి సమరం ఇదో ఆట !
రణ[కియా[పౌఢడిమ అందామా! పద్యాలు పిలిస్తే యుద్ధాలు వలకవు. జెనీవాలో పెద్దన్నల చర్చలు
చర్చలు కుర్చీలు చర్చీలు
ఏండ్దతరబడి ఓం కాంతి కాాంతిళ్ళాంతులు. గల్ఫ్‌లో
శ కిని వెలిగించే నూనెలో
ఆరని రావణకాష్టాలు శశ్చికానం నుంచి ఇవ్చుడే తిరిగొచ్చి
జీబి
హౌలస్తీనా వడతి
మరో సూర్యుణ్ణి పసవించింది.
లెబనాన్ వొళ్ళంతా గాయాలు
మలాం పెట్టడానికి చోటు లేదు.
సిరియా వెన్నుపోటు
కొరియా నేలపాటు
(గెనెడా పిచ్చుక పె
అమెరికా (బవ్మాస్త్రం !
ఆవ్షనిస్తాన్, స్మెవస్, బాద్
ఎక్కడై తేనేం
చంపుతూనే అంటారు జిందాబాద్. కంపూచియా పాపం!
చంపూచియా అని పేరు మార్చాలి. నికర్‌గువాలో
ఆయుధాల గుహలు కడతారు. శ్రీలంక
ఎటూ తోచక తన కన్నే పొడుచుకుంది.
యుద్ధకాంతి త్తే
పేర్దు భలే పెడతారు ధూరులు! కాంతిదళాలంట! హత్యలు చెయ్యటానికి ఆత్మహత్యాదళాలంట!! యుద్దం అనివార్యం కాదయ్యా! గ యుదం వ్యాపారం ధి యుద్ధం లాభాల పెట్టుబడి [పాజాల పెట్టుబడి (నజల ఆకలిని అమ్మి ఆయుధాలు కొంటారు. యుద్ధం గొప్ప దిగుబడి, [ప్రాణాల ఎరువు వేస్తే అధికారం పంట పండుతుంది. తిరుగుబాటు పొలాల్లో డాలరు చలిత్తే నే గో వడ్డీతోసహా గిట్టుతాయి యుద్ధం అనివార్యం కాదు. (ీ చిత దీపాలు.
వెంటనే కాంతివాదాల నోళ్ళ మూయాలి
శాంతి బహుమతులను నిషేధించాలి
పిల్చి కాంతి
కొంగ కాంతి
నక్క శాంతులను
సమూలంగా విశ్రాంతిలోకి పాతెయ్యాలి.
రణనిఘంటువులోంచి
శాంతి ఆరోపాన్ని తీసెయ్యాలి.
కుహానా శాంతిని చంపితేగాని
యుద్ధం చావదు,
అప్పటిదాకా
పద్యాలు వీచినా యుద్ధాలు కదలవు.
లలి (5 జనవరి 1984 హైదరాబాద్ (ప్రెస్‌క్లబ్‌లో యద్ద్ధానికి వ్యతిరేకంగా జరిగిన కవితాగోప్టి కోసం రాసిన కవిత) యుద్ధశాంతి క్
చఎవుట। సిక్తు నా వాంటి మీద ముత్యాలే కనిపిసాయి నువ్వెరగవా? అవి నన్ను చీమల్దా కరుస్తున్నాయని : 2౨0. 4.198808 శ్రి
అక్ష కల్లోల సంధ్య : విశ్హేషణకు తగిలి పూలరేకులు చీలికలౌతాలు. మాటలకు రగిలి మౌనం బూడిదవుతుంది. నిజం కంటిలో ఎడారులను చల్లుతాము. చై తన్యం కుంవట్లో సమ్ముదాలను కొడతాము. ఆకాశం నిండా మబ్బుల అనుకూల చాలు గీస్రాము. మేధకు స్వార్థపు తెరచాపలు కడతాము హృదయాన్ని హృదయపు వేలితోనే పొడుస్తాము. కన్నీళ్ళకు భాష్యం చెవడానికి పురాణాలను పిలుస్తాము. దర్శిదాన్ని కాల్పనిక వర్షాల్లో చూపిస్తాము. [భమావరణాల్లో (భ్రమరాల్దా మూల్లుతాము. [47
ఓడిపోవటాన్ని
గెలుపుగా వర్ణిస్తాము.
అనుబంధాలకు
ఆర్థికం అంచులు కుడతాము.
(నయోజకత్వాల పరిమళాల్లో
ముక్కులెగరేస్తాము.
దూరంగా వెళ్ళిన మనల్ని
మనమే పోల్చుకోలేము.
వార్తా వ్మతికల్లో
మన శవాల్ని చదువుతాము.
బాధపడతాం! భయపడతాం!! పెనుగులాడుతాం! 11
అయినా నిటారుగాలేచి
విశ్తేషణకి లంకించుకుంటాం.
అనుభవాల పేలికలు
గాలికి ఎగిరిపోతుం టే
వెంటవడతాం! వేటాడతాం!! వేసారుతాం!!1
చేజారిపోయిన గమ్మ్యంతో
కవిత్వమై రగులుతుంటాం!
6-5-1909.
శ్రి చిిళ దీపాలు
వనీ కల్చర్ రాకాసి సెరన్లతో రోడ్డు రోలరు దొర్దతూ వస్తోంది. నేలమీది (పక ౦పనాలో ళా గుండె సవ్వడులు వినపడవు. అగ్ని సాష&గా వేసిన మూడుముళ్ళు నోటు వేటుతో తెగిపోతాయి. కరెన్సీ స్టిక్కర్ధంటించిన మూతిలోపల నాదం వెనక్కి వెళ్ళి నాభిలోకి చచ్చిపోతుంది సిక్కాలు తగిలి నటరాజు కాళ్ళు విరిగిపోతాయి. సిరిలోని మగసిరికి మురిసిపోయి శీలం ఊగిసలాడుతుంది. అనుబంధాల బీటల్లోంచి మనీస్పాంట్లు పొడుచుకొస్త్ప్స చిల్లర పైసలు చ్రల్రిత్ర షా న. వురాలు వాలి ఇకుక్కు పత 09%
ఓడిపోవటాన్ని
గెలుపుగా వర్జిస్తాము,
అనుబంధాలకు
ఆర్థికం అంచులు కుడతాము.
(వయోజకత్వాల పరిమళాల్లో
ముక్కులెగరేస్తాము.
దూరంగా వెళ్ళిన మనల్ని
మనమే పోల్చుకోలేము.
వార్తా వతికల్లో
మన శ వాల్ని చదువుతాము.
బాధపడతాం! భయపడతాం!! పెనుగులాడుతాం! 1!
ఆయినా నిటారుగాలేచి
విశ్హేషణకి లంకించుకు౦టాం,.
అనుభవాల పేలికలు
గాలికి ఎగిరిపోతుం పే
వెంటపడతాం! వేటాడతాం!! వేసారుతాం!!!
చేజారిపోయిన గమ్యంతో
కవిత్వమై రగులుతుంటాం!
6-5-1989.
48 చత దీపాలు
మనీ కల్చర్ రాకాసి సెరన్లతో రోడ్డు ఠోలరు దొర్హుతూ వస్తోంది. నేలమీది 1పకంపనాల్లో
లు గుండె సవ్వడులు వినవడవు. అగ్ని సెషిగా వేసిన మూడుముళ్ళు నోటు వేటుతో తెగిపోతాయి. కరెన్సీ స్థిక్కర్లంటించిన దమూతిలోపల నాదం వెనక్కి- వెళ్ళి నాభిలోకి చచ్చిపోతుంది సిక్కాలు తగిలి నటరాజు కాళ్ళు విరిగిపోతాయి. సిరిళోని మగసిరికి మురిసిపోయి శీలం ఊగిసలాడుతుంది. అనుబంధాల వీటల్లోంచి మనీప్టాంట్లు పొడుచుకొస్తాయి. చిలర పెసలు చల్లితే
లా ను యం పావురాలు వాలి ఇరుక్కు-పోతాయి. 00 4 త్వం
రూపాయి చ్మకాల లారీ కింద
పాపాయి చితీకిపోతుంది.
డబ్బు చుట్టూ దడికట్టిన మతావేళాలు
వ్యెరిమొహాల్తో ఏదో గొణుక్కుంటాయి.
నమ్మకానికీ అమ్మకానికి మధ్య
ఎవరు గెలిచారన్నది కాదు (వశ్న:ః
ఏం మిగిలిందనేది ముఖ్యం:
పెసైకి తోసుకొస్తోంది రోలరుః
హృదయాన్ని జెండా చేసుకున్న చేతులే
దాన్ని ఆపాలిఃః
కన్నీటి దాంబుటే
దాన్ని దగ్గం చెయ్యాలి!
౨0-5-1089
50 చిత దీపాలు
నొనగర్భంలో 09 అలా ఎంత సేవయ్యిందో ఆమెకే తెలియదు బావి గడ్డమీద గుడిసె ముందు చేటలో బియ్యం ముందేసుకొని కూచున్నది. ఫౌయ్యిమీది ఎసరు మసిలిపోయి గాలి వేడెక్కింది. మేకపిల్ల నెమరెయ్యటం మాని తదేకంగా చూస్తున్నది. కోడిపెట్ట పిల్పల్ని మర్చిపోయి. అచేతనంగా నిల్చున్నది ఓ కన్నీటిచుక్క రాలి బియ్యపుగింజలు ఉలిక్కిపడి గిజగిజ లాడాయి!!! అలా ఎంతసేపయ్యిందో ఆమెకే తెలియదు గాలి ఆ వక్క-గా వీచటం మానేసింది కాకులు ఆ దారిలో ఎగరటానికి భయవడ్డాయి. . ఆకల్దాడని అరణ్యాలు ఆమె కళ్ళలో తిరుగుతున్నాయి. వీటలువారిన మబ్బుకుండ వగలటానికి సిద్ధంగా ఉంది. ఏమైందో ఎవరికీ తెలియదు నిరుడిరోజున గ తరొచ్చిపోయిన వసివాడే గుర్తుకొచ్చాడో పొలాలు కాటేసిన మగడు కుంటపక్క-న బూడిదయినాడనో
ర్
వ్‌మైనా కావొచ్చు
అనేక కారణాల మీద
ఆరేసిన రకసిక జీర్ణవస్త్రంలా ఆమె।
వళ్ళకింద ఏడేడులోకాలు నలిగిపోతున్నాయి.
చేటలో తిరుగాడిన వేళ్ళు
గుండెల్ని చీల్చే క [రులౌతున్నాయి.
విగ పట్టుకోవడం
మబ్బుల వశ౦ కాలేదు
సంభించడం గాలివశం కాలేదు
చేటలో బియ్యం భచ్ళన నేలపాలయ్యాయి
కాకులు రెవరెపలాడుతూ లేచాయి.
4-6-1989
లలి చిత్ర దీపాలు
మొనాటనీలోంచి ... ఈ కన్నీళ్ళ పాతవి వీటిని స్టోరు చేసిన ట్యాంకులు పాకురువట్టాయి- ఉన్నచోటే ఉంటూ నడుసున్నట్టు కనిపించడం కొందరికి హానీ. తిరుగుతున్నది రికార్డు, ముల్దుకాదు. అన్నం పాతదే ఆకలి కొ త్తి, అసహజాత జాడ్యం చైతన్యం ముసుగేసుకుంటుంది. ఈ నవ్వులు పొతవి ః వీటి రిహార్సల్టలో స్పందనలు అరిగిపోయాయి. మట్టికి దూరమైన వేళ్ళు అకాళాన్ని పీలుసాయి. జీవితాన్ని కోల్పోయిన స్వప్నాలు శూన్యంలో తూనీగల్డా ఎగురుతాయి. రల
ఈ జర్మాగస రుజాళ ప్త మూల్లులు పాతవి
చీకటి కత్తులమీంచి దిగుతూ
రక్తం చిమ్మిన
అసహాయ రౌరవ నీరవ రవాల్లో
ఉక్కుజీరలు కొత్తవి.
ఈ తత్వాలాపన పాతది
అనుభవాల ముళ్ళకంపలపైె
ఆరేసిన సూర్యవస్త్రం కొతది.
వి2.5_1989
లకీ చిత దీపాలు
దృశ్య సంస్కృతి ఇంతందమా ఇంతార్భాటమా!ః: దృళ్యాలుః దృళ్యాలుః: దృశ్యాదృశ్యాలు:! దృశ్యవైభవ౦ం గుడ్డితనానికి చిహ్నం! కాంతికుంజాల వెనక అశాంతి చీకట్టుః1 కళ్ళు తోటి ఇం[దియాలను మోసంచేస్తాయి. నోట్ల రెప్పలతో రెవరెపలాడే నే్యతాలు నలుపు _ తలుపులకు రంగులు పూసాయి. (త్రీ-డీల (తిల్లుల జల్లులో తడిసే చూపుల నడగండి శతసహ్ర-టేల హృదయం సంగతేమిటని ? నవ్వులకు ఎత్తేమిటి 2 వడల్పేమిటి ? 'స్వేదదిందువులకు ఫోకస్ చేసే రాకాసి లై ప్రేమిటి శ్ర వాడు కెమెరాతో కవిత్వం రాస్రాడు బోలెడన్ని అచ్చుతప్పులు. దృశ్యంకోసం తపస్సు చేస్తాడ బొమ్మ నీ నోట్లో దుమ్ముకొడుతుంది. చెవుల్లోని రాగం మలుపులో జారిపడుతుంది. వేళ్ళచివర అనురాగానికి జ్వరం తగుల్తుంది. తేనెలు చేదుగా అందుతాయి. వరిమళాల్లో (ప్రాక్ర్షనవాసనలు తోస్తాయి. ఇప్పుడు చూడు సమ్మగరూప సాక్షాత్కారం : 8-6-1989 55
సూర్య 'గీతం
సూర్యుడు అ సమించడు
మా ఎసరు కింద పొయ్యిగా మండుతాడు
మా గూట్లో దీపమై వెలుగుకాడు
ఇరుల తీగెలపై
మిణుగురుల సంగీతాన్ని వాయిస్తాడు.
సూర్యుడు వ్మిశమించడు
బొగ్గు గనుల్లోకి దిగి
రేవటి వేడిని రచిసాడు,
భయదాంతరాళ [పాంతరాళ్ళో
టార్బ్చీకన్నై విచ్చుకుంటాడు
సూర్యుడు
మా పళ్ళెంలో రొన్లై వడతాడు |
చుక్కల్ని మొక్కజొన్న "పేలాలుగా మార్చి
మా పిలల జేబుల్ని నింపుతాడు.
ఇంట్లో అందరం
సూర్యగీతం పాడుతుంటాం |
చంద్రుడు
హరాత్తుగా సూర్యుడికి దోహం చేస్తాడు,
సూర్యుడు
చర్మదుణ్ణి కార్మడించి ఉమ్ముతాడు,
20.86.1989
శ్8
చి క్త నౌ వం
పదిలం ః పదిలం । :
కోకిలలుంటాయి
కోరకాలుంటాయి
పూల బుసబుసల్తో
తీగలు పడగెత్తుతాయి.
పెలం బిడ్డా పెైలం:
బచ్ ౩3 రహనా బచ్చా
పైరుషాల మృషా తుషారాల్టో గోరువెచ్చని గోళ్ళు గుచ్చుకుంటాయి. తత్కాలాల వాలాల కుచ్చుల్లో స్వార్థసొందర్యాలు ఊగుతుంటాయి. పదిలం బిడ్డా పదిలం కవిత్వమూ నిన్నాదుకోదు వేళ్ళసందుల్లోంవి కారిపోయే అహంకారం కవిత్వం ॥ కళ్ళకొండల్లోంచి దూకిపారే నిస్సహాయత కవిత్వం !
ర్?
కలలగుడ్డ డిప్పల్లో రా యా గడకటిన రిక్మసావం కవిత్వం! ఉ టబ అవాని అలల మూతి విరుపుల్లో నలిగిపోయిన చిరువెలుగు కవిత్వం :ః కవిత్వమూ నిన్నాదుకోదు | ఆర్కెస్ట్రాలుంటాయి యాష్ట్రేలుంటాయి. మౌనం గుండెల్లో నిలువునా దిగిన మాటలు పొదిగిన కత్తులుంటాయి. మైలు పొడుగునా స్పందించే అడుగుల్లో స్పీడ్ బేకర్హ కార్డియాక్ అరెస్టులుంటాయి. కాలం గోతిలో లోతుగా దిగబడిన వె్యరిచూపుల వేడుకలుంటాయి. మెైలం బిడా పెలం |! న్ త వ-8-1989 ల్‌రి చిత దీపాలు
ఉలిపిక ల్లు
ళు ఈ రాళ్ళనునుపు చూసినప్పుడల్హా నీ వేళ్ళ గరుకు గుర్తుకొస్తున్నది. శిఖరాల రీవిని చూసినప్పుడల్దా ప్రాగచూరిన వీధులు గుర్తుకొస్తున్నవి. వశ్నించే వసినోళ్ళను చూసినప్పుడు నిశ్వసించని మథనం గుర్తుకొస్తున్నది. వెక్కిరించే నాసళ్ళను చూసినప్పుడు పక్కదారుల బలం గుర్తుకొస్తున్నది. విద్యాకిరీట ధారులను చూసినప్పుడు అమాయక జ్ఞానులు గుర్తుకొస్తున్నారు. కోట గోడలను చూసినప్పుడల్దా జైలు తలుపులు గుర్తుకొస్తున్నవి. అధికారపీఠళాలను చూసినప్పుడల్లా విధిరాతలు గుర్తుకొస్తున్నవి. కదిలే ఫైలు కాగితాల రెవరెపల్లో క తివాదరల తళ త్తళలు గుర్తుకొస్తున్నవి సత్యం వక్రీక రణల్లో కనిపించని దోవలు గుర్తుకొసున్నవి.
ళ్
ఇవాళటి పాపాయిని చూసినప్పుడల్టా రేపటి రూపాయి గుర్తుకొసున్నది. కాకి గుంపులను చూసినప్పుడల్దా కవిత్వం గుర్తుకొస్తున్నది- వతిఎ2.19088 60 చెత దీపాలు
వానజీరలు
ఇది
వీటల పెదవులపై రాలిన
(పాణబిందువు కాదు.
కాళిదాసు శ్లోకాలను పిండితే
గుండెమీద కురిసిన తేనెచుక్కా- కాదు.
ఇది వర్షం :
దిగులు దిగులుగా వరుచుకున్న వర్షం :
వాదులొదులుగా మొదలై న ధారలు
బల్లేలై గుచ్చుకున్న రక్షపొతఘాత౦ం
కొందరికి వర్షం హామిుహాయి!
ముత్యాల దండలు
డోరుక రైన్సె వేలాడతాయి.
గోరువెచ్చని కబుర్గతో
గదులనిండా ఆవిర్హు పరిమళిసాయి.
కొందరికి ఇల్లు గుండమవుతుంది.
కురుస్తున్న కప్పులకింద గిన్నెలు. =.
ఎల్జ్టా వేంకటేశ్వ(రావు
చినుకులో మృదంగాలు వాయిసడు. న!
గదులు రోడ్డుమీదికి (వసరించవు ఆలోచనల చలిని తట్టుకోలేని తలలు టివీ తెరను దువ్పటిగా కప్పుకుంటాయి. టీవీలో రాజక్రీయవర్షం ॥ రోడ్డుమీద బతుకులు కొట్టుకుపోతాయి. రోడ్డుమీద మేఘాలు విధించిన కర్చ్యూలో రక్షక భటులుండరు. పుట్టటోయే మరో సూర్యుడికి వాహనాలు దొరక వు. ఆఖరి శాాసక్షృ ఆనవాళ్ళు మిగలవు, లోళట్టు గృడ్రి సెళ్లోని జల్వపళయం (సభువుల క్షణకాల చర్చక్కూడ్లా నోచుకోదు, [పకృతి మీద నేరంమోవి మనిషి తప్పించుకుంటాడు. మేడలు రోడ్డుమీదిక్ర (దవించవ్య. రోడ్డుమీది నడమంత్రప నదుల్లో పిల్చల కాగితప్పడవల్సు బతకవు, ఉప్పువాగులో వ్రజ్ష కలవారిపడ్పుచ్చ పర్చును తెచ్చివ్వడానికి (ప్తి చ్ దీపాలు
వాడు మృత్యువులోకి దూకుతాడు పర్పును గుండెలకు కరుచుకున్న శవం మైళ్ళ దూరంలో చిక్కుతుంది. విశ్వాసాన్ని (వకికలు హైలెట్ చేస్తాయి. విమానాలు లేటైతే నక్మ్యత మందిరాలోని ఉనన్ కు
న. యె బహుళ [(వచార 0౦ లభిస్తుంది. గదులు రోడ్డవై పు చూడవు బస్సులు ఎక్కడివక్క_డే ముడుచుకపోతాయి. సీడకోసం నిలబడితే షెల్టర్లు కూలిపడతాయి. పల్దెకు కాలినడకన బయల్దేరిన ఏకాకిని కాలువల కొండచిలువలు మింగుతామిు, తెలారి
యు ప్మతికలు పకోడీలను మోసుకొస్తాయిం శభసుందర న్మేశాలు పతాక శీర్షికల్లోని మృతులసంఖ్యపై విస్సారితంగా కదులాయి, ఇన్నాళ్ళూ ఎదురుచూసిన వరం లె ఇందర్ని దగాచేసి గానీ వెలవదు, ౨||) 169ఈ వానజీరల్రు 88
అశభ్దాలు శబ్దమంటే స్పందన కదాః మురిక్కాలవల్లో కువ్చరిలా తేలిపోతున్నాయేమిటి? మాటలంటే పువ్వులు కదా। ఫ్యాక్టరీల ఆవరణలో పరిమళం మారిందేమిటి? నిశ్శబ్దం సూర్యుడు కదా। బింబవదనం మీద పేడచల్లి ఆరవడాలేమిటి? ధ్వనులు గాయపడతాయి. పెదవుల మధ్య విస్ఫోటనాలు ఎదుటి గుండెల్లో దిగిన శకలాలవుతాయి, సభావేదికల మీద సామూహిక హత్యలు జరుగుతాయి. నాభిలోంచి వెలువడ్డ నాదానికి నాడులపై పూచిన రేకులు విడిపోతాయి. అన్నీ అపళద్దాలు ఆశద్దాలు ఆకందనల్లోని ఓంకారం గుడితలుపుల్ని బద్ధలు కొట్టదు కీ చిత దీపాలు,
మూలులోని బాధారవం
లలు మ! ఏ గుండెపెనా వరించదు.
ఓ వే చీకట్టకు మొలిచిన కేకలు ఏ మేఘాలను బీల్చవు కీచుమన్న 'జరకింద క
ఆఖరి శ్వాసలు ధ్వనులుగా మారవు ధ్వనిలో భాషను వెతకడమేమిటి? తలమీది బరువు ముఖ్యం కానీ పాదాల గణవిభజన లేమిటి కళ్ళల్లోనే మరిగే కన్నీళ్ళకు శబ్దం లేదు. దాచుకునే రెప్పలకూ శబ్దం లేచు నిశ్శబం విరామం
న! నిళ్శబ్దం కవిత్వం ॥ మౌనదళాలపై మంచుబిందువులు పూసాయి. చెట్ల గొడుగులు ఎండనీడల్ని వీస్తాయి శాాసలు అనంతంలోకి పింఛాన్ని విప్పుతాయి దేహం ఆర్వనాద ఆళబ్దనువుతుంది. సమస్త శద్దాలూ పురిటి కేకలో లయమౌతాయిః
10-8-1989 ఆశబాలు ౦-5 65 ది
రి జా అతడు నాకు రోజూ కనిపీసాడు. 'రవరెవలాడని పౌతవడ్ర (పత్యేక సంచికలా
న! చకచకా నడవలేని కాంస్య వి[గ్రహంలా ఉంటాడు, రెట్టలతో ముగ్గుబుట్టయిన తలతో కనిపించినప్పుడల్దా “మూడ్” పాడుచేస్తాడు. నాలుగురోడ్డ కూడలిలో నలభై రెండోసారి గాంధీగారికి గడె కటడానికి సిదమెన
చ టబ జా
చాద స్తపు శిల్చిలా ఉంటాడు. వేళ్ళ కొసలమీద వందేమాతరం పూసల్ని దొర్లిస్తూ కనపడ (పతివాణ్ణీ
ఉ ణ అపరాధిని చేసాడు.
48
ఆదర్శం పేరా
ఆశయం పేరా జీవితాన్ని రోడ్డపాలు చేసుకున్న వె[రివాడు. సమస్తాన్ని తృణంగా ఊదేసి గోవిగుడ్డకోసం యాచిస్తున్నాడిప్పుడు. లక్షల్లో త్యాగాన్ని వెలిగించి ఇంటో ఎండిన డొక్కలకోసం
న్.
ఇలిలూ తిరుగుతుంటాడు.
ఉ9౧ల(య అర్థ ర్యాతి మెటుదిగిపోయిన సిదారుడు
అ ధ థి కసిలవసులో రొటె దొంగిలినూ పటుబడాడు
ట్ అత టట 6 అతడితడే:ః వేలాది మైళ్ళు నడిచిన సర్వవ్యాపి వాహనాలు చల్లిపోయే మురికిని ఉతుక్కుంటాడు. రూపొయి సూర్యోదయం కోసం యోగనమస్కారాలు చేస్తాడు.
(ఫ్రీకమ్ వైటర్ 67
అమ్మటాని కేమీ లేదు చరిత తప్ప ॥ అతని సంతానం గతగాథల బరువుతో వొంగిపోయి నడుస్తారు. ఆధునిక వివణి వీధుల్లో అలనాటి సాహసాలు అమ్ముడుపోవు. చర్మిత గోలు అట్టలమధ్య
ఉం ట్ అలమారలో నిదపొోతుంది.
లా
చరిత సాౌవసీరు అడ్వర్ బైజుమెంట్ల మధ్య తలొంచుకొని బిక్కచూపులు చూసుంది. వాళ్ళంతా ఒకేచెట్టు ఆకులు వాళ్ళంతా ఒకేస్వార్థం దూసిన బాకులు ముసిలాడి ఉపన్యాసానికి చవ్పట్టు మోగవు. వేదనకు (కిల్చ్దును జోడించలేడు కదా 1
కన్నీళ్ళలో ఇం[దధనుస్సుల్ని పూయించలేడు.
రంగంలో చెలామణి అయ్యే సరుకును
ఛలోక్తులో అందించలేడు కదా !
వొట్టి జౌటాఫ్ డేట్ రాట్!
రోజూ
రోడ్డను దగ్దంచేన్తూ నడుస్తుంటాడు.
చిటవటల శద్దాల్లో పెళ్ళలు రాలి పడుతుంటాయి.
జైలు ముఖం చూడని కుురమంతి
జైలు సర్జిఫికెట్టుకోసం తిప్పుతాడు.
వీధిజనం జెండా ఎగరేస్తుంటే
ఆఖరున నిలబడి కన్నీళ్ళు కారుస్తాడు.
ఆతడు నాకు
రోజూ క నిపిస్తాడు
కనబడ్డ (పతివాజ్ణీ
అపరాధిని చేస్తాడు
అతణ్ణి తప్పుకుపోటానికి
దారులు వెళుకుతాన్నేను.
18-6-1909
(గ్రడమ్ ఫైటర్ 69
చిత దీపాలు
నేను హాయిగా ఉంటానా
పునాదుల్లోంచి (పకంపనాలు మొదలవుతాయి. గర్భస్థ శిళ్ళన్చ
హాస్పిటల్ గందరగోళంలోక్రి (ప్రవేశించి పిడికిళ్ళతో యుద్ధం (ప్రారంభిస్తుంది.
అద్దం పైన టకటకలాడించే పిట్టకు
గద్దల [వ్రతివిందాలు ఎదురవుతాయి.
నేను హాయిగా ఉంటానా
పెదాలంచ లిన తోటలో
సైగల్ పాటలు మొలుసాయి.
కళ్ళు నాటిన మళ్ళలో
పీడ కలలు పొడుచుకొస్తాయి
అయినా
అప్పుడప్పుడైనా హార్చుగా ఉండకతప్పదుకదా! హరాత్తుగా రక్రం నిండా సమ్ముదాలు పొంగుతాయి. నరాల్లో అరణ్యాలు అల్టుకుపోతాయి, మననునిండా మట్టి వాసన నిండిపోయి అనాది అనాది విస్ఫోటనాలు జరుగుతాయి.
"70
చెక్కిళ్ళమై కన్నీళ్ళని నిషేధిస్తానా అని మళ్ళీ గుండెలోకే కాలువలవుతాయి. హాయిగా ఉన్నప్పుడు అంగీ బరువవుతుంది. హాయిగా ఉన్న ప్పుడు అన్నం వెగటవుతుంది. ఏదో కావ్యగస్త గతం నక్షతం అంచులో అంగాంగాల్ని నరుకుతుంది. రాలివడే రక్త బిందువులు చిత దిపాలై జ్వలిస్తాయి. అందరూ హాయిగా ఉండేదాకా ఈ అకాంతి కొనసాగుతుంది, 28-8-09 యజకయాదనా శ గై 0 లీ 2న ఇం ఒ ,, చిత దీపాలు వమాయయలాతో
011120[4 ౨10410 “ 0౫. 60%! ॥ ఇతర రచనలు... ౯ తంగెడుపూలు (కవితాసంపుటి) ల్ 2976 .. . వేమన్న పాదం - గ్యాభ్యానం) మ 1979 [(వజాకవి వేమన (సిద్ధాంత వ్యాసం) 1000 " ఇ _ శ మైలురాయి (కవితాసంపుటి) 1982 | ్ న జ్ఞానదేవుడు (అనువాదం) 10068 | మ... ల ం ం భిన్నత్వంలో ఏకత్వం (వివిధ మతసూక్తుల అనువాదం) 1986 - వ్యాసనవమి (వ్యాససంపుటి) కేరి? -వేమన పద్యాలు(పారిస్మ్ పతి, (పరిష్కరణ) __ _ కే959 | = అంతం తట సందు టా .