Telugu chennupati chukalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
గా ఈ లి “ట్టి తం శల బీ జి ప భ్ + ఖీ ఖీ స వ్ " తం వీ త ఖ "4 జీ తి న న బు, ఆతా. * ఖా ం 9 క / మ క. ర్ట థి ఎ ని గ మాయా ॥ వ్ ల లీ ఫస ం క నం న జంగ చ ట్వి న 4 పీ గ్ వ క గ | నీ య. ఇళ . . || 4 జ్ స ఇ ల ర ః యు? ఇ | | న స సులీ" య. ల్. యట్లు [్ ణ్ క్ ఇ నా న స. క్ మ రత ప కళ్ళటీ. న; సం ఎ |. స | శు ల్ ౯ ం తూ వ్ చ ఇ ॥ హ్ [౯ నగ ఆ | “క న క్ష న్న హా న గో మ్య గ ఓ . న్ న్న సు గ లా త 03 " ళన అ అం స్టో వా = వో టపి చెన్నుపొటె లక్షీవర్త = శ్ రె. ఆ అఆఖ చెత
చెన్నుఎం థె వ్ కచన కఐతా నంపుటి న్ రచయిత్రి చెససాన్ ల్నన్మి
గ్ చెన్నుపాటి చుక్కలు వచన కవితా సంపుటి అగ్ని హక్కులు రచయిత్రివి ఖనరో స 1 ప్రధకు కమువుణ లల నకంబడు - 2012 వుతులు ; 1000 కాపీలు ఖో 0 వెల : దూ. 40.00 సో ప్రతులకు సి. లక్ష్మీవర్శ ప్లాట్ నెం. 74, జై జవాన్ కాలనీ, కాప్రా, ఇ.సి.ఐ.ఎల్. పోస్ట్, హైదరాబాద్. ఫోన్ ; ౦4౦ 27132784 (7 గ[[
సారూట చదువరులకు నా నమస్కారము
వచన కవితా సంఫుటి 'చెన్నుపాటి చుక్కలు' ముద్రించినాను. డాక్టర్ పోతుకూచి సాంబశివరావు గారి సలహాతో చుక్కలు 'తలపుల పల్లకి' పేరుతో వ్రాశాను. నిజం చెప్పాలంటే నేను కేవలం నవలలు, కథలు మాత్రమే వ్రాసేదాన్ని. విశ్వసాహితిలో సభ్యత్వం తీసుకున్న తర్వాత నా దృష్టి మెల్లగా కవితల మీదకి మళ్ళింది. దాని ఫలితమే కవితా శతకం 'తలపుల పల్లకి ఆ తర్వాత ఆకాశ దీపాలు వచన కవితా సంపుటి వ్రాశాను. మరల ఇప్పుడు చెన్నుపాటి చుక్కలు వచన కవితా సంపుటి వ్రాశాను. ఈ కవితలో అన్నీ మిశ్రమంగా ఉన్నాయి. భావుకత్వం, నిజం, ఆశలు, ఆశయాలు అన్నీ మేళవించి ఉన్నాయి. కవితా వనంలో 'విహారిస్తూ తన్మయత్వంతో ఆనందిస్తూ వ్రాసిన ఈ కవితలు నా కలం నుండి జాలువారిన వాడని కవితాకుసుమాలు! వీటిల్లో కొన్లి విశ్వరచన విశ్వసాహితి, ఆకాశిక్ మేగజైనులో ప్రచురించారు మరోక్కసారి కళాప్రపూర్ణ డాక్టర్ పోతుకూచి సాంబశివరావు గారికి ధన్యవాదములు తెలుపుతూ
కవయిత్రి, రచయిత్రి చెన్నుపాటి లక్ష్మీవర్శ
. చెన్నుసాద చుక్కలు
-
_ ప్రపంచ వింతల కట్టడాల్ని కట్టిన కూలీలే గొప్పకాని కట్టించినవాడు గొప్పకాడంటూ గొప్పగా చెప్పితిరి గొప్పవారు!
-
కట్టించిన వాడి గొప్పలేక పోవచ్చు కూలీలచే కట్టించిందెనరు? డిజైను గీసిన ఆర్కిటెక్టు కాదా? వాడెవరికీ గుర్తుకు రాలేదా నిజంగా?1?
-
బోయీలచే మోయించుకున్న అదృష్టవంతుడికి డబ్బు మూలుగుతోంది! బోయీలు మోసిన శ్రమ జీవులకి కడుపు కాలుతోంది!
-
డబ్బులిచ్చి పని చేయించుకున్నాడు ఒకడు డబ్బుపుచ్చుకొని పనిచేసిపెట్టాడు మరియొకడు ఒకడిది డబ్బు సంబంధం! మరియొకడిది శ్రమ సంబంధం!
చెన్నుసాద చుక్కల 56. ఎవడిని చూచి ఎవడు జాలిపడనక్కరలేదు ! ఎవడి కర్మఫలం వాడు అనుభవించక తప్పదు! 6. కూలీలదేముంది? ఎలా కట్టమన్నా అలా కట్టుదురు ఆర్శ్మిటెక్టు ప్రావీణ్యం ఎంతటిదో ఎవరూ పట్టించుకోరేం?! 77, కవిత్వానిదేముంది? చదువు కొంటే ఎవరైనా వ్రాయవచ్చు! ఇంద్రియనిగ్రహం లేని కవులేల? ధర్మ పధాన నడవని బ్రతుకులేల? 8... పెళ్ళి చేసుకోగానే సరిపోదోయ్ గుట్టుగా కాపురం చెయ్యక బజారుకీడ్చి భార్యగుండెని కాళ్ళతో దన్ని నీవు పొందిన దేమిటి?
చెన్నుసాది చుక్కలు
-
కట్టుకున్న భార్యని త్రోసిరాజని రెండో పెళ్ళి చేసుకున్న పురుషుడా! నీకవిత్వమేపాటి? నీవేపాటి? పెళ్ళి మంత్రాల అర్ధం పాడుచేసితివి కదా!
-
భార్య అంటే అర్ధం తెలీదు! ప్రియురాలు అంటే అర్ధం తెలుసు! సంసారమంటే అర్ధం తెలీదు! సంభోగమంటే అర్ధం తెలుసు!
-
మనిషిగా నీధర్మాలు ఎన్నో ఉన్నయ్! ముందు వాటి సంగతి చూడు పురుషా! ఇంట గెలిచి రచ్చ గెలువు! నీఇంట్లో కుంపట్లు దేశంలో చప్పట్లు
-
- ఎంత చదివినా ఎన్ని వ్రాసినా క్రమ శిక్షణలేని జీవితం వ్యర్థం! ఎంత గొప్పవాడయినా క్యారెక్టరు లేని మనిషి బ్రతుకు శూన్యం!
-
నీ గొప్పతనం బట్టి స్నేహితుల జాబితా పెరుగుతుంది! ఎందరు చుట్టూ చేరినా నువ్వు దిగ జారకు | నిన్ను చూచి నీ అంతరాత్మ ని సిగ్గుపడనివ్వకు!!
-
నువ్వొక గొప్ప వ్యక్తి కానఖ్ఞర్లేదు | పదిమంది నిన్ను మెచ్చనక్కరలేదు! సిగ్గుపడని రహదారిలో తిరగాలి నువ్యు దానిక్కావాలి క్యారెక్టర్ !
-
భార్యని ప్రేమించేవాడు భర్త ! | భార్యని ఆరాధించేవాడు భర్త |! భార్యని రక్షించే వాడు భర్త! భార్యని బజారులో నిలబెట్టేవాడు భర్తెలా అవ్రుతాడు.?!
-
ఒక పక్క భార్య రోదన | ఇంకొక పక్క ఇష్టసఖి హాసం! ఒక పక్కకవితా లోకానికి చప్పట్లు! ఏం చేసుకోను పొగడ్తలు? వ్యర్థం! వ్యర్థం !! గ్
చెన్నుసాద చుక్కలు 17. ఒకత్రాసులో నువ్వు ఒక త్రాసులో కవిత్వం కవిత్వం జేజేలు కొట్టించినా వ్యక్తిత్వం లేని నువ్వు జీవచ్చవం॥! 18. మనిషి అందులోనూ మగవాడు తన తప్పుతప్పుకాదంటూ తప్పు చెయ్యటానికి కారణాలు ఎన్నయినా చెప్పి తప్పించు కొంటాడు! 19. మేకవన్నెపులి మనిషీ! అదని ఇదని ఎన్ని సాకులు చెప్పేనా నీ మరకలు పోవు! అవి నిన్న వదలవు! నీ పేరున్నంత వరకు నిన్నంటి పెట్టుకునే ఉండు! 20. కవులారా! రచయిత లారా! ముందునువ్వు తిన్నగా ఉండు! వంకర దారిలో నడిచే ఏ మనిషికవిత్వమూ మాకు వద్దు!
న్ చెన్నుపాద చుక్కల
-
కవిత్వం వేరు మనిపివేరు నవలలు వ్రాయగానే గొప్పవాడు కాదు ఇంటిని ఇల్లుగా ఉంచుకొనే వాడే గొప్పవాడు | గొప్పవాడు ! గొప్పవాడు |
-
పెళ్ళికి ముందు శృంగారం పాప జన్మకు శ్రీకారం! పెళ్ళికాలేదని చెత్తకుప్పలో పడేస్తే అవుతాడు అనాధ! అవుతాడు పాపపు పుట్టుక!
-
పాపఫు కామం లేకపోతే అనాధ జన్మలే లేవు! అనాధలే లేకపోతే ఆశ్రమాలెందుకు? ఆశ్రమాలు వెలసే కొద్దీ పాపాలు ఎక్కువ అవుతున్నాయి! పాపాలు పాపాయిలు ఎక్కువ అవుతున్నాయి॥
-
అనాధ రక్షణ అంటూ మురిశిపోయి ఆశ్రమం పెట్టబట్టే సంఘం పాపులమయమయింది!
ఇ ఆనాధలను ఉత్పత్తి చేస్తోంది.! (గ్ర
చెన్నుపాద చుక్కలు
- అమ్మలారా! అయ్యలారా!
పాపాలు చెయ్యకండి
పాపపు పిల్లల్ని కనకండి |
సంఘాన్ని అనాధులతో నింపకండి | 26. రెక్కాడితే డొక్కాడని మనుషులు
పిల్లల ఉత్పత్తి జీవితం అనుకొంటారు!
అధిక సంతాన నిరోధం చేయించుకొంటే
సమస్యల వలయంలో చిక్కుకోరు కదా! 27. అ, ఆలుష4,8,0,0లు నేర్చినా
వృత్తి విద్యని మరవకండి!
వృత్తి విద్యని తక్కువగా చూడకండి!
ఎవరి వృత్తివారికి గొప్ప! 28. చదివేది విజ్ఞానం కోసం
ఉద్యోగాల సంఖ్యతక్కువగా ఉంది!
ఇంటికొక్కడు మాత్రమే
ఉద్యోగం చేస్తే ఎంతో బాగు! బాగు!
- లేనివారికి దానం చెయ్యకు! దానం చేసి సోమరులుగా తీర్చిదిద్దకు! సపోర్టు ఇవ్వు! నిలబెట్టు! నిలబడటానికి ఊతమివ్వు! ' 30. డబ్బుమూలుగు తుంటే ఏదైనా ప్యాక్టరీ పెట్టు! పదిమందికీ ఉపాధి కల్పించు! దేశం కొంచెం బాగు పడేటట్లు చూడు!
- వానొచ్చి వరదలొచ్చి జనం అల్లాడుతుంటే వాళ్ళనే కేంద్రంగా చేసుకొని నువ్వు మింగటం వికృత చర్య కాదా?!
- సాయానికి చేతులు చాస్తుంటే నీ జేబులో సొమ్మేదో నువ్విస్తున్నట్లు ఆ ఫోజులెందుకు? ఆ చూపులెందుకు ? ప్రభుత్వ సొమ్ము ప్రజల దగ్గరికి చేర్చు! (
న్ చెన్నుసాద చుక్కలు 33. దేవుడురెండు కాళ్ళిచ్చాడు అడ్డదారులు తొక్కమనికాదు ! దేవుడు రెండు చేతులిచ్చాడు పరులసొమ్ముని అన్యాయంగా లాక్కుతినమనికాదు! 34. కార్యేషు దాసి కరణేషు మంత్రీ శయనేషు రంభ భోజ్యేషు మాత అంటూ స్తీ ధర్మం చెప్పిన పురుషపుంగవా! నీ గురించి చెప్పలేదేమి మహాశయా ?1 35. కార్యేషు దాసా ! కరణేషు మంత్రీ శయనేషు మన్మధ భోజ్యేషు మాతా | అంటూ ఫురుషధర్మం వల్లించిన ఓ స్త్రీ! నీకివే నా జోహార్లు | 36. 'సత్యమేవ జయతే' అని మరువకు | ఎరువుసొమ్ము బరువు చేటని తెలుసుకో; ఇంటికి ఇల్లాలు దీపం కాదా ?| పెద్దల మాటలు పెడ చెవిన పెట్టకు! లో 1 (
న చెన్నుపాద చుక్కలు 37. ఆర్జించిన నాడే పొదుపు చెయ్యి ! దూకుడు గా దుబారా చెయ్యకు | ఈరోజు గడవగానే గొప్పకాదు ! రేపు కూడ గడవాలి మంచిగా ॥ 38. స్త్రీకి మాత్రమే బాధ్యత లెందుకు? స్త్రీకి మాత్రమే బరువు లెందుకు ? ప్రీకి మాత్రమే నీతులెందుకు? పురుషసమాజంలో ఉన్న ఓ పురుషా! చెప్పాలి! 39. భర్త బ్రతికుండగానే భార్య పెళ్ళాడితే బరితెగించింది అంటారు! మరి భార్య బ్రతికుండగానే భర్త పెళ్ళాడితే భార్యతో వేగలేక పోతున్నాడు అంటారు॥ 40. అసలు ఆడదానికి ఆడదే శత్రువు] భార్యలారా ! భర్తలతో తగవుపడి తగవు తీర్చండని పరాయివాళ్ళ దగ్గరి కెళ్ళకు | వాళ్ళు నీ సంసారం నిలువునా కూల్చేస్తారు | ॥ ్ష (9
న్) జై క గ్ర చెన్నుసాన చుక్కలు 41. భర్తమంచివాడు కాడని, దూరం కాకు! నీ పిల్లల భవిష్యత్తు కోసం సంసారాన్ని వదలకు! పిల్లలకంటే అభిమానం ఎక్కువకాదు! అది మరచిపోకు అతివా! 42. భర్తని డబ్బిచ్చి కొనుక్కున్నావు | అది మరచిపోకు! నువ్వు ఏడవకు! నవ్వుతూ జయించు! సాధ్యం కానిది ఏదీ ఉండదు॥ 43, భార్యా భర్తలిద్దరూ సమానం! ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు! బాధ్యతలు ఇద్దరివీ! ప్రేమ కూడ ఇద్దరిదీ ॥ 44. సంసారం చిన్నా భిన్నామయిందంటే కేవలం మూడో వ్యక్తి మాత్రమే! మూడో వ్యక్తి ప్రవేశం ఆడయినా, మగయినా హా దారితీస్తుంది ॥ ట్ (1.
రం నో గ చెన్నపాద చుక్కలు 45. భార్యగాని, భర్తగాని జాగ్రత్తగా ఉండాలి! చాల జాగ్రత్తగా ఉండాలి! మూడొోవ్యక్తి ప్రవేశం రాకుండా చూచుకోవాలి॥ 46. అక్రమసంబంధాల పుట్టుకలు పాపపు జన్మలు! దౌర్భాగ్యపు జన్మలు]! వాళ్ళని ఎవరూసరిచేయలేరు॥ శా. ఉద్ధరించాలి సమాజాన్ని! ఉద్ధరించాలి మనిషిని! ఉద్ధరించాలి నిన్నునీవు! పునరుద్ధరించాలి సమాజ స్థితి గతుల్ని॥ 48. ఉద్ధరించాలి తెలుగు వెలుగుల్ని! ఉద్ధరించాలి నిజాయితీని! ఉద్ధరించాలి మంచిని! పునరుద్ధరించాలి శాంతితో కూడినసమాజాన్ని॥! _ఖ్ల
నం ై చెన్నఫాద చుక్కల 49. చైతన్యం ఉండాలి మదిలో చైతన్యం జీవించాలి మనిషిలో చైతన్యం చిగురించాలి ఎదలో చైతన్యం ఉద్భవించాలి అంతరంగంలో ॥ 50. చైతన్యం నీవే అయి నడయాడాలి! చైతన్యం నీవే అయి అబ్బుర పరచాలి! చైతన్యం నీవే అయి ముందుకు సాగాలి! చైతన్యం నీవే అయి కాంతి కావాలి! 51. చుక్కల చీరకట్టి చుక్కల రైక తొడిగి చుక్కలాతయారయింది ఓ చక్కని చుక్క! 52. చుక్కలు పెట్టి ముగ్గు పెట్టి విల్లులావంగి రేఖలేసింది చుక్క! సృష్టి కర్త అన్ని రేఖలు ఇచ్చాడు ఒక్కఅదృష్టరేఖ తప్ప॥! శీ గా ర్వీ
(1 చెన్నుసాద చుక్కలు 53. నీకేమిటి ? అందగత్తెవు | పొగడ్తలే పొగడ్తలు ఉబ్బతబ్బయింది చుక్క! డెందము కంటే అదృష్టం ముఖ్యం! 54. అదృష్టముంటే చుక్కా! వడ్డించిన విస్తరియె కదా జీవితం! అదిలేని నాడు వ్యర్థమే కదా జీవితం! 55. ఉన్నది ఉన్నది అని (అదృష్టం) నీవెంత మురిశినా చుక్కా! లేదు అని తెలిసిన నాడు వ్యధ చెందు నీ ఎద నిక్కముగా!! 56. చుక్కలాంటి చుక్క త్రాగునీరు చుక్కలేక బాధా తప్తహృదయె కంటనీరు చుక్కచుక్కలా రాల్చి! ల్
నై చెన్నుపాద చుక్కల 57. చుక్కచుక్కకూ ఎంతో జేడా। ఆనాటి చుక్కయినా ఈనాటి చుక్కయినా వేసేది చుక్కల ముద్దే 58. కొళాయినుండి నీరు చుక్కరాక చుక్కలన్నీ బారులు తీరి ఎదురుతెన్నులు చూచి విసిగి నిరాశతో నిట్టూర్చె చుక్కలు | 59. ఆకశాన ఉరిమిన మేఘం , నేలకు దిగిన వాన చుక్కలు మట్టివాసన ఆస్వాదించిన చుక్క తవ్మయమొంది చీరకట్టై! 60. అరమోడ్పు కనులతో అరనవ్వు నవ్విన చుక్క చక్కదనం విరియగా చుక్కల చీరకట్టి (4 15 టు!
- నోట్లోకి చుక్క చేతుల్లోకి చుక్క ఈ రెండూ లేకపోతే కొందరికి బ్రతుకు అగు కన్నీటి చుక్క!
- చుక్కచుక్కకూ ఉన్నది వ్యత్యాసం! పండు పండుకూ ఉన్నది వ్యత్యాసం! మనిషి మనిషికీ ఉన్నది వ్యత్యాసం | బుద్ధి బుద్ధికీ ఉన్నది వ్యత్యాసం ॥]
- ఆకాశంలో ఉన్న చుక్కల్ని నేలమిదికి రప్పించి సామర్ధ్యంతో చుక్కల కవితా శతకములను రచియింపచేసిన ఘనత పోతుకూచి వారిదే ॥
- చక్కదనాల చుక్క చుక్కలా మెరిసిపోతూ పడని వాన చుక్కకోసం ఎంతగానో ఎదురు చూచె! 7.
[1 చెన్నురాద చుక్కలు ల న్పసాది చుక్క 65. చుక్కంటే చులకన కొందరికి | చుక్కంటే అవహేళన మరికొందరికి | చుక్కంటే సానుభూతి కొందరికి | చుక్కంటే గౌరవం ఎందరికి?! 66. నీలాకాశంలో నడయాడే చుక్కల్లారా! భువికి రారాదా మెల్లమెల్లగా! అందని చుక్కల్ని ఆర్తిగా గాంచి బరువుగా నిట్టూర్పు విడచె! 67. కారుమేఘాల పరదాలో దాక్కున్న తారల్లారా! బాధని బొట్టు బొట్టుగా కిందికి జూరుస్తున్నారా 1?! 68. చుక్కల లోకంలో విహరించే చుక్కల్లాంటి చుక్కల్లారా ! జారిపడ్డావంటే నెరజాణా | తిరిగిలేవలేవు పూబోణీ! (ఢీ లై
సు టో చెన్నఫాది చుక్కలు 69. నీలవేణి కొప్పులోని ఎర్రమందారం ముత్యమంత సిగ్గుతో బుగ్గల్లో గులాజిలు చిన్న పెదవుల మోద చిరుదరహాసం వర్ణించలేము చక్కని చుక్కసింగారం॥ 70. సిరా చుక్కల సావాసంతో అక్షరాలు కూర్చవచ్చు! అక్షరాల స్పేహంతో భావ ప్రకటన చెయ్యవచ్చు! 71. మదిలోని భావాల అలజడి! ఎదలోని జ్ఞాపకాల కెరటాల వెల్లువ! కడలిలోని కల్లోలంలా అద్ధరహిత ఆలోచనా సుడిగుండం | 72. అన్నీ ఉన్న ఇస్తరి అణిగి మణిగి ఉండు! వమిలేని ఇస్తరి ఎగిరెగిరి పడు! జ్ఞా! నం గలవాడు సత్తవర్తన కల్గివుండు | నం లేనివాడు దుష్ప్రవర్తన కల్షివుండు ర్ల (
న్ చెన్నుపాది చుక్కలు "73. ఆకాశాన విందారగించపోయి దారి తెలియక అటునిటు పరుగులు తీసె! కారుమబ్బుల రూపం కరగిపోయి జడివానగా దిగివచ్చె ధరణిలోన 74. నిన్ను నువ్వు చూచుకోను అద్దమేల ? మేఘమాల నిన్ను కౌగలించు కొనెనుగా! నింగి నింపాదిగా పృథ్విని గాంచి భీకర నిట్టూర్పులిడ ఉరిమింది ॥ 75. నీతులు బోధించకు! నీతులు వల్లించకు! నీతులు ఆచరించు! అదియే శోభనిచ్చు నీకు! 76. పగటి కలలతో మిద్దె కట్టలేము! పగటి కలలకు ప్రాముఖ్యమివ్వకు! మిన్నగా కష్టపడగా ఇ సంతసము నిరతము ॥ (1
గో చెన్నసాద చుక్కలు 77. గాలిలో మేడలు కట్టకు పునాది లేని మేడ కూలిపోవు | బ్రతుకు పేకమేడల చందమగు ఆర్థిక పునాది అతి ముఖ్యం॥ 78. కళ్ళు ఆకాశంలో ఉంచకు పడిపోగలవు నిక్కముగా! భూమిక్రిందకు చూడకు నశించిపోగలవు! పూబోణీ | 79. భూమి మోద దృష్టిపెట్టు మంచిగా ఉండగలవు |! అత్యాశకు పోకు! అనర్ధాలే మిగులు॥ 80. దురాశపడకు దుంఖమే కలుగు! బురదలో కాలు పెట్టకు కడిగే లోపలే నాశన మగుదువు | మ్
్ట్ర చెన్ముపాద చుక్కల గ శ్రసాద చుక్క 81. అప్పులు చెయ్యటం మొదలు పెట్టకు అదొక అంటు వ్యాధి! ఉన్నంతలో జీవించు! ప్రశాంతంగా ఉండు జీవితం॥ 82. అవసరమయితే అప్పు చెయ్యి ఎగ్జోట్టాలని చెయ్యవద్దు! ఎగ్గొట్టి పరువు పొగోట్టుకోకు! పరువులేని బ్రతుకు వ్యర్థం! 83. ఐదు రూపాయల వడ్డీ, పదిరూపాయల వడ్డీ అనేవారికి అప్పు ఇవ్వవద్దు! వాళ్ళు ఖచ్చితంగా ఎగనాం పెడతారు! అత్యాశకు పోతే శ్రమలే మిగులు ॥ 84. పెళ్ళంటే ఎన్ని కలలు! మొగుడొస్తాడు! మురిపాలు తెస్తాడు పువ్వుల్లో పెట్టుకు చూచుకొంటాడు! కలలే కలలు | తియ్యని కలలు! (ఢీ [21] న
౧ చెన్నుపాద్ చుక్కలు 85. కలలు కల్లలయి మురిపాలు కన్నీళ్ళయి పువ్వులు వాడిపోయి నిస్తేజమైంది బ్రతుకు ॥ 86. బ్రతుకంటే పెళ్ళేకాదు మిగిలింది ఎంతో ఉంది!
- పోగొట్టు కొన్నానని బాధపడకు పొగొట్టుకొన్నది మరొక చోట దొరుకుతుంది! నీలోని ప్రతిభతో ప్రగతి మార్గంలో నడువు!
- నిన్నునిన్నుగా చూడలేదని బాధపడకు! బాధపడటం పిరికి వాళ్ళ లక్షణం! నిన్నునిన్నుగా నువ్వే నిన్ను చూచుకో! ఆత్మ స్టైర్యం పెరుగుతుంది నీలో!
- తిన్ననైన బాటలో లీవిగా బ్రతుకు! మోసంతో బ్రతికే బ్రతుకూ ఒక బ్రతుకేనా? జీవచ్చవం! వ్యర్ధ బ్రతుకు! శ. 22 (పీ
గ ౮
-
మూడు ముళ్ళువడు అడుగులు అంతా జరిగినా ప్రేమేది ? బజారు వెధవలకి వీటివిలువ ఏం తెలుస్తుంది?!
-
పెళ్ళామంటే ఆటబొమ్మకాదు ఆటాడుకొనే బొమ్మాకాదు! మనసున్న మనిష్నిః కీలుబొమ్మకాదు!!
-
ఆడది సృష్టి! ఆడది మూలం! ఆడది ఆరంభం! ఆడది తల్లి! తల్లి ప్రమమయం॥ ఇవేవీ కనపడవా మగవాడికి??
-
ఆడది గయ్యాళి అంటాడు ఒకడు! ఆడది గయ్యాళా? రాచి రంపాన పెడుతుందా? ॥ ఎందుకు? ఎందుకు? ఎందుకు? నో
శ శ
- తన సంసారం కోసం! దారితప్పిన మొగుడి కోసం దారిలో పెట్టుకొనే అస్త్రం! గయ్యాళి తనం! అలా ఎందుకనుకోరు?!
- తప్పా? ఓఫురుషా।! చెప్పాలి! మొగుడనే మాటలకి సై సై అంటే అది పతివ్రతా? కాదంటే గయ్యాళా?
- ఆడదంటే చాలు పనికి రాని కార్టూన్లు! ఏం ఆడదంటే అంత అలుసా? సర్వసృష్టికి మూలం ఆడదని మరువకు॥!
- తన ఇంటి బాగుకోసం ఏ అవతారమైనా ఎత్తుతుంది! గయ్యాళిగా మారుతుంది! రాచి రంపాన పెడుతుంది!
గ న్నుసాద చుక్కలు 97. అరవై గజాల కోసం ఆవేదన చెందాలా? రెక్కలని నమ్ముకుంటే డొక్కలు లేవవా? నీదికాని దానికోసం పోరాటం సాగించాలా? సిగ్గు! సిగ్గు! అభిమానమెటు పారిపోయింది? 98. జీదోడికి అభిమానం లేదా ? పరువులేదా? అభిమానం తాకట్టు పెట్టి నాయకులు చేతుల్లో తోలుబొమ్మ లాడకు 1 99. అభిమానం నీ సొత్తయితే యాచించటం చెయ్యకు! వాడిచ్చే అరవై గజాలు నిన్నుద్ధరిస్తుందా?!
-
- నీ రెక్కల కష్టమే నీకు తోడు! మద్యానికి బానిసవై దబ్బాంతా తగలపెడుతున్నావు | బుర్రపెట్టి ఆలోచించు! అర్ధమౌతుంది! య డక 66
శ చెన్నిప్రాద చుక్కలు 101. మద్యానికి డబ్బు తగలెయ్యట మెందుకు? చేతులు చాచి యాచించట మెందుకు ? నాయకుల చేతుల్లోచిక్కి అభిమానం మంటగలిపావు! నీఆకలి మంటలు కవుల కలం ఆడించాయి ॥ 102. తనకి తనే దేవుడు మనిషి! సంఘ భయం లేదు |! అంతరంగ భయం శూన్యం! నిర్లజ్జగా తోడేలులా మారతాడు! 103. మనిషి వ్రాసిన శాసనాలు తను వ్రాసిన నీతి బోధలు తను వ్రాసిన కట్టడులు ఆచరణలో కడుదూరం॥ 104. నీతి కాలిపోయి అవినీతి పెచ్చుమోరి మంచి దుర్గంద భూయిష్టమై నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు మనిషి! కా
చెన్నుసాద చుక్కలు -. 105. మనసు కళ్ళు మూసి ఎదను నోరుమూయించి అంతరాత్మను నొక్కిపారేసి యధేచ్చగా ప్రబలుతున్నాడు మనిషి!
-
తల్లి స్పర్శలో ఆనందం! తల్లి లాలనలో మాధుర్యం! తల్లి ప్రేమలో సంతోషం | తల్లి కోపంలో కఠినత్వం ॥
-
రవిగాంచని నేల నిరుపయోగం! ప్రేమ గాంచని బ్రతుకు నిరర్ధకం। దైవభక్తిలేని బ్రతుకు వ్యర్ధం ! స్పందన లేని ఎద నిష్పయోజనం॥
-
చెడ్డమనిషిని చూస్తే మంచి మనిషికి భయం! మంచి మనిషిని చూస్తే చెడ్డ మనిషికి చులకన ॥
నగ చెన్నుప్రాద్ చుక గో న్యం 109. అప్పుడే కళ్ళు తెరచిన పాపాయి పాలచుక్కల కోసం వడ్సె ఎప్పుడో కళ్ళు తెరచిన బుజ్ఞాయి తల్లి ప్రేమ కోసం అంగలార్చె! 110. పాొపపుతల్లులపిల్లలు ఆశ్రమాలలో మగ్గి పాలచుక్కలకోసం గుక్కపట్టి వడ్చె॥ 111. మోహాంధకారంలో కూరుకు పోయిన చుక్కలు ఆనాధ ఆశ్రమాల సంఖ్యను పెంచె! అక్రమ సంతాన సంఖ్యను పెంచె!! 112. మకరందపు చుక్కను గ్రోలి మత్తెక్కిన భ్రమరం రంగురంగుల పూలను గాంచి త మురిసిపోయి అచ్చిరువొందె! (1 /
చెన్నపాది చుక్కలు 113. ఆకాశాన వింత వెలుగులు వెదజల్లే చుక్కల్లోని చందమామా! నీదు డెందం నీదు అందం ఇజ్జగతికే అందమిచ్చె॥ 114. _ అయ్యో! చందమామలో అందం వెతకకు! అది ఒక గ్రహం మాత్రమే! ఎడారిలో ఒయాశిస్సులా అది మురిపిస్తుంది నిన్ను! 115. సౌరతుఫాను అనిగోలగోల! పర్యావరణ పరిరక్షణ అంటూ మాటలు కోటలు దాటుతాయ్! చేతుల్లో నిరాశక్తత, అసమర్ధత!! 116. చుక్కలాంటి చుక్కకు గోరింటాకు చుక్కలా పెట్టగా ఎర్రగులాబిని తలపించె పండిన గోరింటాకు చుక్క!
చెన్నుసాద చుక్కలు 117. చుక్కల్ని తాకిన కూరగాయ ధరలు పప్పు, ఉప్పులు, పాలు, పండ్లు చుక్కలకు చుక్కల్ని చూపించె! కంటనీరు పెట్టించె! 118. చేతగాని ప్రభుత్వమంటూ విపక్షాల ప్రసంగాలు ఊరట నిచ్చె రవంత ప్రసంగాలు కూడు పెడతాయా? అంటూ నిట్టూర్చే చుక్కలు! 119. _ చుక్కనుపోలిన చుక్క ఉండును ఎక్కడో లోకములో అంటూ ఖచ్చితముగా చెబుతారు పెద్దలు! 120. ఆకువెళ్ళిముల్లు మీద పడ్డా ముల్లు పోయి ఆకు మీద పడ్డా జరిగే నష్టం ఆకుకే! సుకుమార చుక్కకే॥
ణో ౮ 121. _ చిన్నిపాపాయిబుగ్గన దిష్టి చుక్కపెట్టి సాంత్వన పొందె తల్లి! దిష్టి పోవునని నమ్మకంతో మురిసిపోయె తల్లి 122. తల్లి చాటుచుక్క ఎగరాలని ప్రయత్సించి ఎగరలేక కిందపడె తలబొప్పి కట్టె! 123. జ్వరమొచ్చిన పాపనుచూచి తల్లడిల్లె తల్లి హృదయం మందు చుక్కలు వేసి భయంలేదని నిట్టూర్చె! 124. ఆకాశాన తోకచుక్క పరుగెత్తటం గాంచిన పిల్లలు సంతోషంతో కేరింతలు కొట్టె! జరుగుతుందని అరచి గోలచేసె! ల్ (1 [31] నేప
-
విందు వినోదాలంటే చుక్కలకెంతో మక్కువ! శృతి మించితే బజారున పడు సంసారం తెలుసుకొని మసలు కోవే చుక్కా!
-
కుండెడు పాలలో ఒక్క విషపు చుక్క చాలు పాలను విషతుల్యం చెయ్యటానికి! మదమాత్సర్యాలు మంచిని సర్వనాశనం చేస్తాయి ॥
-
మంచిమాటలు పన్నీటి చుక్కల్ని చిలకరిస్తున్న అనుభూతి ! చెడ్డమాటలు భగభగ మంటలు రేపు!
-
పాపిట సింధూరం చుక్కలా మెరుస్తోంది! ముక్కునున్న ముక్కెర చుక్కలా మిణుకుమంటోంది! మధురభావాల మేలుకలయిక బుగ్గల్లో గులాజిలు పూయిస్తోంది. ప
స్ చెస్నుసాద చుక్కలు 129, చదరంగ మాడ ప్రయాసపడి ఎవడు గెలుస్తాడోనని ఉత్కంఠతో ఎత్తుకు పై ఎత్తులు వేయుచు తనదైన శైలిలో ఆడిర! 130. రయ్‌న పుప్వులు విరజిమ్మే చిచ్చుబుడ్డి రయ్‌న దూసుకు పోయే రాకెట్టు వింత వెలుగులు వెలిగే మతాబు బాలల కిచ్చు మహదానందం! 131. కొవ్వొత్తులామారిన ఆనందం కాకర పువ్వొత్తిలా మారిన కోరిక అగ్గిఫపుల్లలాంటి క్షణికానందాలుకు అడ్డుకట్ట వెయ్యాలి! 132. కుండపోతగామారిన వర్షాలు! తగిపోయిన గట్లు! వీరవిహారం చేస్తున్న వరదలు । విచ్చలవిడిగా పరగెత్తుతున్న వర్షాలు! ల ళ్ |
గ్గ ా 4 ల్ల ట్ చెన్నుసాద చుక్కలు
- భయానక హోయలుళతో!
పరుగెత్తుతున్న నీళ్ళఉధృతి ! " నాకు మాత్రమే శక్తి ఉందని
విర్రవీగే ప్రవాహం ॥
-
పైనుండి జాలువారుతున్న వాన చుక్కల అందాన్ని అందంగా వీక్షించే వయ్యారి భామ సన్నగా రాగం తీస్తూ ఇహాన్ని మరచింది॥
-
కులంలేదు అంటాడు ఒకడు! కులరహిత సమాజాన్ని నిర్మిద్దాం అంటాడు ఇంకొకడు |. అది సాధ్యమా? అసలు సాధ్యమేనా?!
-
_ ఫుర్రెకొక బుద్ధి, జిహ్వాకొక రుచి అన్నారుపెద్దలు! నిజమేకదా! అందుకే ఇన్ని మనస్తత్వాలు! అందుకే ఇన్ని సమస్తలు 1 ల్
ట్ర సాద (4 3ై4ీ స
[0 చెన్నపాద చుక్కలు 137. పవిత్రమైనది విలువైనది ఉపాధ్యావృత్తి! నీ అక్రమ ప్రవర్తనతో దాన్ని అపహాస్యం చెయ్యకు! 138. వృత్తికి అంకితమవ్వాలి! నువ్వు చేసే వృత్తికి అంకితమవ్వాలి! అప్పుడే నీ ధర్మం నువ్వు చక్కగా నెరవేరుస్తావ్ ! 139. వృత్తిపదైనా చిన్నదైనా పెద్దదైనా నీ వృత్తిని నువ్వు గౌరవించు! విధులను చక్కగా పాటించు! 140. నువ్వెంత జీతం తీసుకొంటున్నావ్? అన్నది కాదు ముఖ్యం | నువ్వెంత చదువు చెబుతున్నావ్ ?! 35 మ. న
న /ీ చెన్నుపాద చుక్కలు 141. _ టీచరు బుద్ధిగా పాఠాలు చెప్పాలి! పిల్లలు చక్కగా చదువుకోవాలి! పిల్లలు దేశ భవిష్యత్తు అదిమరువకుటీచరూ॥! 142. పిల్లలు తప్పుచేశారని క్రూరదండనా? మరిమీ తప్పులకి ఏ దండనా? పిల్లలకి ఏ దండన వేశారో మీకు అదే వెయ్యమంటారా?! 143. జీతంకోసం కేవలం జీతం కోసం పనిచేసే ఉపాధ్యాయులారా! కట్టిపెట్టండి మీ ఆగడాలు! సిగ్గుపడండి మీ శిక్షలకు! 144. పిల్లలంటే పనికిరాని వారా? పిల్లలంటే భావి భారత పౌరులు కాదా?! మీ కెందుకంత చిన్నచూపు? సిగ్గుపడండి మీ చేష్టలకు! ప్ర క
ళ్ చెన్నుపాద్ చుక్కలు 145. అసలు మీకు అర్హత ఉందా? టీచరుగా పనిచేసే హక్కు ఉన్నదా? ఇన్నిచేసి టీచర్లుగా కొనసాగే హక్కుమీకున్నదా?!? 146. టీచరంటేకొట్టాలి! పిల్లలంటే వడవాలి! అలా అనుకున్నప్పుడే సమస్యలు ఎదురువుతాయి॥ 147. పిల్లలని తనవైపుకి తిప్పుకోవటం ఒక కళ! ఒక నేర్పరితనం! చాకచక్యంతో పిల్లల మనసులని గెలవాలి! 148. మిరసలు ఉపాధ్యాయులే కాదు! పిల్లలకి నైపుణ్యంతో చదువు చెప్పలేని టీచరూ ఒక టీచరేనా?!? ఇ. శ్రా క్
చెన్నుపాది చుక్కలు 149. ఉద్యోగం రానంతవరకు ఉద్యోగం కోసం పోరాటం! ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లలతో పోరాటం! 150. పిల్లలవలననే మీకు ఉద్యోగాలు! పిల్లలు స్కూలు మానేస్తే మీరు తింటానికి తిండి ఉంటుందా? అది మరచిపోకండి! 151. ఓర్పునేర్పు ప్రేమ, అనురాగం ఉన్నవాళ్ళే అవుతారు నిజమైన ఉపాధ్యాయులు! 152. మట్టి ముద్దల్లాంటి బాలలు ఉపాధ్యాయుల చేతుల్లో రాణించి గొప్పవారు కావాలని ఆశిద్దాం! లో
న గ్ చెన్నుపాటి చుక్కలు 153. పిల్లలు భావిభారత పౌరులు! పిల్లలు కల్లాకపటమెరుగని వారు]! పిల్లలు వినయంగా ఉండాలి! పిల్లలు పెద్దలను గౌరవించాలి! 154. బాల్యంనుండి బాలుడ్ని అదుపులో ఉంచు! మొక్కెవంగనిది మానై వంగునా? వినయం ఊపిరవ్వాలి! మంచితనం జీర్లించుకుపోవాలి!! 155. బాలలుజ్ఞానంతో పెరగాలి! బాలలు నిజం మాత్రమే చెప్పాలి! బాలలు భక్తితో మాత్రమే ఉండాలి! బాలలు మంచి దారిలో నడవాలి! 156. టీచర్లంటే గౌరవం తల్లులంటే ప్రేమ దేవుడంటే భక్తి ఉండాలి పిల్లలకి నిరంతరం! రో ్ (12
గ , చెట్కసాది చుక్కల 157. అద్దం నిజం చెబుతుంది! అద్దం అబద్ధమాడదు! అద్దం లాంటి మనసుండాలి! అద్దం పగిలితే అతుక్కోదు!! 158. అడ్డదారులు తొక్కకు! అడ్డమైన పనులు చెయ్యకు! అడ్డగోలుగా మాట్లాడకు! అడ్డంగా ఖలుడని ముద్రపడుతుంది!! 159. అంబరమున విహరించకు]! అంబరము కట్టుట ఎంతో ముఖ్యం! అంబరమజణితో పొద్దు పొడుస్తుంది! అంబరమజి జీవుల కెంతో ముఖ్యం! 160. అందాల హరివిల్లు వింతగా భూమిని చూచె! అందాల కలువభామ ఓరగా నిను నన్ను గాంచె! అందాల జాజిలితో అందాలను పోల్చె! అందాల జుబిలి కాస్తా గ్రహమయ్యే॥! 2 ఇ ((0
నై (ల చెన్సుసాది చుక్కలు 161. అయితే వమయిందిలే గ్రహం! అయితే ఏముందిలే ఉపద్రవం! అయితే మంచిదేలే జాబుల్లికి! అయితే ఆనందమేలే అందరికి | 162. అందరూ కావాలి మంచిగా! అందరూ ఉండాలి మంచిగా! అందరూ అవాలి మంచిగా! అందరూ ఉండాలి ఐక్యంగా! 163. అందరం కష్టపడాలి! అందరం నిజాయితీగా ఉండాలి! అందరం కలసిమెలసి ఉండాలి! అందరం దైవభక్తితో ఉండాలి!!! 164. అందరూకాదు మంచివాళ్ళు! అందరూ కాదు నిస్వార్జులు! అందరూ కాదు నీతిమంతులు | అందరూ కాదు భక్తి మంతులు! 1
) చెన్నుపాద చుక్కలు 165. అమ్మవలనే సృష్టి ఆరంభమౌతుంది! అమ్మప్రేమకి సాటి ఏదీ లేదు! అమ్మదండన నీమంచికోసం! అమ్మతనంలోని తియ్యదనం ఎనలేనిది! 166. అమ్మమాట జవదాటకు! అమ్మతఆజ్ఞ పాటించు! అమ్మని కష్టపెట్టకు! అమ్మే సృష్టికి మూలం 167. అతిగాభుజంచకు! అతిగా ఆలోచించకు! అతిగా నిద్రించకు! అతిగా కష్టపడకు! 168. అతివలని చులకన చెయ్యకు! అతివలని గౌరవించు! అతివలని బాధపెట్టకు! అతివలని హింసించకు!! ల్ ్ర్త (1
గ్గ న చెన్నుసాద చుక్కలు 169. జ్ఞానమే ఐశ్వర్యం! జ్ఞానమే అలంకరణ! జ్ఞా! నమే భూషణం! జ్ఞానమే అనన్యం! 170. జ్ఞానమున్నదని విర్రవీగకు ! జ్ఞానమున్నదని అతిశయపడకు! జ్ఞానమున్నదని గర్వ పడకు! జ్ఞానమున్నదని కళ్ళు మూసుకోకు॥ 171. _ వినయం పిల్లలకి ముద్దు! వినయం పెద్దలకి అందం! వినయం అందరికీ అవసరం! వినయం కోపం తగ్గిస్తుంది! 172. దానం చెయ్యకు! దానం చేసి సోమరులను చెయ్యకు! దానంచేసి అసమర్థులను చెయ్యకు! దానం చెయ్యకు కేవలం సపోర్షు ఇవ్వు! లో (43 ల
చెన్సుసాద చుక్కలు
- ఎవడిచ్చినా అప్పుతీసుకొంటే
తీర్చాలి కదా ఖచ్చితంగా!
తీర్చలేనపుడు అప్పు చేయ్యకు!
తాహతుకి మించిన అప్పుచెయ్యకు సోదరా! 174. _ ఇచ్చేవాడున్నాడని అప్పుచేస్తే
తీర్చేదెవడు?
ఎంత చెట్టుకి అంత గాలి!
ఉన్నదానితో సరిపెట్టుకో!! 175. రేపేదోవస్తుందని
కష్టాలు తీరతాయని
ఆశలు పెట్టుకోకు!
నీ బ్రతుకేమిటో నువ్వు తెలుసుకో! 176. అవసరంలేని అప్పెందుకు?
జల్సాగా బ్రతకటం కోసం
అప్పుచెయ్యాలా?
చానీకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉందా?!?
గ చెన్నుసాది చుక్కలు 177. వెన్సెల్లో స్నానమాడిన మగువ వెన్నెల్లో విహరిచే అందంగా! వెన్సెల్లో పరుగులెత్తిన పూబోణి వెన్నెల్లో ఆదమరచి నిద్రించె॥ 178. నల్లధనం పోగుచెయ్యకు! నల్లధనం ఉంచుకోకు! నల్ల హృదయం మంచిది కాదు! నల్ల భావాలు తీసివెయ్॥ 179. నల్లనికురుల విహారం నల్లని కళ్ళసోయగం నల్లని చీరకట్టి నల్లని చీకటిలో నడచి వచ్చింది మగువ! 180. నల్లపూసల తళుకులు నల్ల పెదవి విరుపులు నల్ల కళ్ళ మిలమిలలు ఇ నల్ల బుగ్గల మిసమిసలు అమోఘం॥ (1
చెన్నుసాద చుక్కలు
-
ఎదటి వారిని చూచి అసూయపడకు! ఎదటీ వారిని చూచి అపహాస్యం చెయ్యకు! ఎదటివారిని ప్రలోభపెట్టకు! ఎదటివారిని గౌరవించు!!
-
ఆత్మశ్లాఘ మంచి పద్ధతికాదు! ఆత్మసంయమము అందరి వల్లకాదు! ఆత్మజ్ఞానము కొందరికే సాధ్యం! ఆత్మసాక్షి కలిగి ఉండుట మంచిది!
-
ఆత్రమువద్దు! ఆత్రపడుట మంచిదికాదు! ఆత్రగాడు చాల నష్టపోతాడు]! అత్రగాడు ఆలోచించడు
-
ఎల్లలుండును దేశానికి! ఎల్లడి తెలిసి ఉండవలె! ఎల్లప్పుడు మంచిగా ఉండు! ఎల్లవాడు దేశభక్తితో ఉండవలె!
క్ష చెన్నుపాటి చుక్కలు 185. గర్భదరిద్రుడు చాల దురదృష్టవంతుడు! గర్భవతి మంచి ఆలోచనలతో నుండవలె! గర్భవేదన తప్పనిసరి! గర్భస్రావము జరుగకుండ జాగ్రత్తగా నుండవలె! 186. ఎడతెరపిలేని వాన పంటలకు నష్టం! ఎడద మంచిగా ఉంటే అంతా మంచే! ఎడనీరు తాగుట ఆరోగ్యానికి మంచిది ఎడబాటు చెయ్యకు ఎవరినీ! 187. అకారణముగా కోపగించకు! అకారణముగా వ్వసన పడకు! అకారణముగా సిగ్గు పడకు! అకారణముగా గొడవ పడకు॥! 188. అప్పని గౌరవించు! అప్పగింతలు పెళ్ళిలో ముఖ్యం! అప్పచ్చిలు పిల్లలు ఇష్టపడతారు] అప్పడము అందరూ ఇష్షపడతారు' ల్ వ్‌పై! ఇష్టపడతారు!! (ఢీ డ్రై (ము
గ చెన్నుసాది చుక్కలు 189. అప్పుఇవ్వకు! అప్పుతీసుకోకు! . అప్పులవాడు కఠనంగా ఉండు! అప్పు అంటేనే భమపడు॥! 190. కత్తెరలేని ఇల్లుండదు! కత్తెర అనగా కృత్తికా నక్షత్రము కూడా! కత్తెర కత్తిరించటానికి మాత్రమే పనికొస్తుంది! కత్తెర దొంగలకి దూరంగా ఉండండి॥ 191. కుంకుమరంగులు రెండు రకాలు! కుంకుమ వివాహిత స్త్రీకి చాల ముఖ్యం! కుంకుమ ఫువ్వు గర్భవతికి ముఖ్యం! కుంకుమాద్రి కాశ్మీరులో ఉన్నది! 192. కొజత లేకుండా ఉండాలి! కాొజకు భూమిలో ఏమీ పండదు! కొజకొజ చూడకు! కొజ కొజ లాడుచు ఉండకు॥! ల్ డక గ్ర
శ చెన్నుపాది చుక్కలు 193. చింతపండు పులుపు బాగుంటుంది! చింతపూవు అందం కొందరికిష్టం చింతాకు పప్పు చాలా రుచి! చింతన నిరంతరం కలిగి ఉండాలి! 194. పుష్పమంటే అందరికీ ఇష్టం! పుష్పకాలము చాల బాగుంటుంది! పుష్పకీటము మకరందం గ్రాలుతుంది! పుష్పఫలము తియ్యనైనది॥ 195. మేఘముల అందం వర్ణనాతీతం! మేఘ దీపము మెరుస్తోంది! మేఘ కఫములు పడుతున్నాయి! మేఘ జ్యోతిస్సుల అందం వర్ణనా తీతం॥! 196. మొగమాటం ఉండకూడదు! మొగమాటం వలన పిరికితనం వస్తుంది! మొగమాటం వలన చెప్పాలనుకున్నది చెప్పలేరు! మొగమాటం నుండి బయటపడు! ణ్
్ చెన్నుసాది చుక్కల 197. శ్లాఘనీయం నీప్రవర్తన ! శ్లాఘించు దైవాన్ని! శ్లాఘనీ కిష్టమా? శ్లాఘ్యము నీదైవభక్తి!! 198. మూర్చుడా! నీ ఇంటికి నువ్వు నిప్పెట్టుకోకు! మూర్చుడా! నీ గొయ్యి నువ్వు తవ్వుకోకు మూర్చుడా! నీ పరువు నువ్వు పాడుచేసుకోకు మూర్చుడా! నీఅభివృద్ధిని నువ్వునాశనం చేసుకోకు! 199. చీరకట్టు మన సాంప్రదాయం! చీరకట్టులో ఇనుమడించు అందం! చీరకట్టు అతివలకు గౌరవం! చీరకట్టు మగువలకు మక్కువ! 200. కట్టుబొట్టు సరిగా ఉండాలి! కట్టుబొట్టుసరిగా ఉంటేనే గౌరవం! కట్టుబొట్టు సరిగాలేకపోతే విమర్శలే విమర్శలు! కట్టుబొట్టు సరిగా ఉంటేనే కట్టుబాట్లు ఉన్నట్లులెక్కు
- శబాష్! ఎంత బాగుందో! చెప్పేదొకటి ! చేసేదొకటి! చేప్పేదానికి చేసేదానికి పొంతన ఏది ?1?
- ఒక పక్క జిదోళ్ళకోసం ఇన్ని చేస్తున్నాం అన్ని చేస్తున్నామని ప్రేలాపన! ఇంకొకపక్కమాల్స్కి అంగీకారమంటూ జీదోళ్ళ నోటిదగ్గర తిండి తీసెయ్యటం!
- ఇక్కడ బాగుపడవలసింది! మనుషులా? ప్రభుత్వమా? చూస్తుంటే మీకేమన్పింస్తుంది? లేవండి! తిరగబడండి!
- సోమరితనం వదల్సి లేవండి! ఇపుడు మేల్మోపోతే అధోగతే! మీకోసం పోరాడండి! మీ పిల్లల భవిష్యత్తుకోసం పోరాడండి క్ర ఈ
చు గ్ చెన్నుపాటి చుక్కలు 205. పాపం చెయ్యని మనిషున్నాడా? కార్గో గొప్పో చిన్నదో పెద్దదో ప్రతిఒక్కడు చేస్తున్నాడు పాపం! తనను తను ప్రక్షాళన చేసుకోవాలి! 206. ప్రతిమనిషిపాపరహితుడైతే పాపరహిత సమాజం వస్తుంది! కాని, ఇదెంతవరకు సాద్యం? చిత్తశుద్ధితో సాధించలేనిది ఏదీ ఉండదు! రచయిత్రి: చెన్నుపాటి లక్ష్మీవర్మ శే రే 3 రర
గో న ం. చెనుపాది చుక్కల ర6చయికి పరిచయం పేరు : శ్రీమతి చెన్నుపాటి లక్ష్మీవర్మ స్వస్థలం 2 _నరుకుళ్ళపాడు, గుంటూరుజల్లా విద్య వ జయస్సి. తల్లిదండ్రులు : (లేటు త్రీ యలమంచిలి వెంకటేశ్వరరావు (లేటు శ్రీమతి యలమంచిలి నందివర్ధనమ్మ 1 భర్త : శ్రీ చెన్నుపాటి కోటేశ్వరవర్మ సుబేదార్ మేజర్ ఆర్మీ రిట్రెర్జ్ సంతానం : ఒక కుమార్తె ఒక కుమారుడు రచనలు నవలలు :
- మనసు మమత 7. ఎర్రగులాజ
- మనసు మధనం 8. మావిడాకు
- మొగుడూ ఓమగాడే! 9. రాలీరాలని పువ్వు
- రెక్కలొచ్చిన పక్షి 10. వీన్ని ప్రేమంటారా?
- నారి 11. తల్లిదండ్రులు
- ఒక్కక్షణం 12. మందార పూవు కథలు : కథాసంపుటి : పనికిరాని శిల బాలసాహిత్యం : బాలలు కథా సంపుటి : నెమలి కన్నులు కవితా సంపుటి : ఆకాశ దీపాలు, తలపుల పల్లకి, (కవితా శతకం), ఇంకొక కవితా సంపుటి ప్రచరణకు సిద్ధంగా ఉన్నది. 7 నవలలు ముద్రించినాను.
గక పంటని ల టా ల్ లం యా వ న ఆకు) 2 ను పం ఫు జ టా! ్ట్ లం నరు మమ కు.
"ర త. 2 శీ 1 కల క్ శ్ ం తి నే స్ | వ క క్ష ళీ 4 క , (౫ గ! ళు. ల్ జ ్గ్ ఇ ఎ శ వ
. రచయిత పరానీయం . పేళు. -. : శ్రీమతి ఇెన్నుపాటి లక్షీవర్త . స్వస్థలం : నరుకుళ్ళపాఢడు, గుంటూరుజల్లా '॥
విధ్య * జఅయస్సి: వ. తల్లిదండ్రులు. : (లేట్సుశ్రీయలమంభిలి వెంకటేశ్వరరావు. _ .
-. .. (లేటు శ్రమతి యలమంచిలి నందివక్థేనమ్ము ' ,.
భర్త 1 శ్రే చెన్నుపాటి కోటేశ్వరవర్మ శో
- , సుబేదార్ మేజర్ ఆర్మీ రిటెర్డ్ . _ “.- | (4 సంతానం : ఒక కుమార్తె ఒకకుమారుడు. న్
- జ త్ ష్