Telugu cheekate tharagathulu - anilvaranasi/indianlanguages GitHub Wiki
న శాత | ి ॥ ఓ టి , న్ (ల ఆల “| గ్ గ్గ టన 2. . ఇ క్ష | | జ " గ న | . శ " న ల 1 , క! | శః క . ' " ు ల 7 / ల్‌హా క్ ॥ ల జ "| ప 1. శ ల . ॥ . న! ” గ్ వ. 09 912. [ | అక . శ్ర న ం మ - ౫ రం వు వం ల్ నక. ఖు 2, ల్ 1. స + ము న య్ న టన. న టం య నం ॥7 క్ చ శ పౌష్టారా స మ ల క ర |. , ప. శా" ల కుక్ కా 1. 1 _ ॥ న క న 1 టీ
చీకటి తరగలు
(కవితా నంకలనం) శ, మదన్ మోహన్ ఖాపిం యూమఫి శ. మెస్. రమణ మహమ్మద్ హారిస్ డి మహేష్ కుమార్
సుంధకయ్య విద్దాన కేంద్రమ
శ్రీ శీవలెంక రావాకృష్ణ ఆ ఇచకు బహాకరించివడి?
ని? పబ్గిశేషన్స్ ళా చిహడ
ఆ ఇ దపకతగ్ (వచురణ నెం 1 యో సమయం. 18, ఫిబ్రవం 1080, వణ మః కిగం శ45 నిః త యా క్ వెల; మూడు రూపాయలు గ్ వ. తయాన్టి విజ.
అర్. విళి గ శా త్య జీ
గింఠౌలంంం షా
[14-6౬ | చక జ ప్రతులకు న ఇ +ల్ క య
నిశి వల్లి కేషక్స్ (1 రాద్తు_శ00 ర స 20-10-18, రాగిమాను వీధి, మిట్టూరు, చిత్తూరు-517001.. ముదితం శ శీ వానుమాగ్ గెస్ చిత్తూరు.
ఘనీభూత నిశ్శబ్దంలా నల్లటి మంచు పొరల మధ్య తాత్కాలిక మృత్యువులో రెక్కఆం విరిగిన పక్షి కులాయంలొ కంటున్న పేడరల -యిల
విద్యుత్ స్తంభాలు వపళదానిళొకటి యెంతదగ్గరైెనా వాటి మధ్య దూరం యొన్నటికీ తరగదు కాంతి అంచులు కలునుకోవచ్చునేమో కాని ఆవ నూూతం యెొన్నటికీ కలునుకోలేవు.యీ జననమూహంలొ పతి వ్యక్త వో విద్యుత్ స్తంభం
బాధ పడడంలోవున్న హాయి బాధపడుతున్నానని తెలిసినప్పుడే సంతోష పడడంలోవున్న బాధ సంతోషపడడంలేదని (గహించినప్పుడే బాధలోహాయి సంతోషంలొ బాధ వులదని తెలిసినప్పుడు బాధ సంతోషం అర్జంలేని పదాలౌతాయి
అనిశ్చిత వైరుధ్యాల మధ్య నలుగుతున్న జీవితంనుంచి కన్నీళ్ళు రక్త్కంకాథక మరేఅ కారుతుంది, అనుక్షణుం నిండి వొలుకుతున్న బాధా మధుర మధు పాథతికఠక నాగుండె
యీ క్షయలోకంలో యే భావానికి కు పదమూలేదు, యే వదానికీ యే అర్థమూలేదు. యీ అఆక్షళ నము(దంలో తప్పిపోయిన “నా అనంత అన్వేషణ క.
శె. మదన్ మోహాన్ మస్తిష్కంలో ....! చరిత నుఖం దుఃఖిసోంది వ 1... చ్చీ శత్రువు మంచు జడిలో ....! వీడ ఆఖరి క్షణంలో. నల్లరాయి ? గాయం దృష్టిలేని జీవితం శ్
మస్తిష్క ౦ లో... న! వికారంగా నర్తించే ఆలోచనల నీడలు అలసి కోరికలను చీల్చి రక్తాన్ని లతా (శాగుతున్నాయ్ (బతుకు బాటలో పాడుకునే పాట వయనుకు నివ్పంటించి చిరునామా లేని చోట వెక్కి పక్కి ఎలా యీడుస్తోంది స్మశానంలో మనను మౌనిలా కాలుతున్న కలల ధూమాన్ని = శ్వాసిస్తోంది ...! ఆగిన క్షాపకాలు కార్చే కన్నీళ్ళను దప్పికతో చప్పరించే కాలాన్ని చూన్తూ ------ యీ కలం శా్రిని సాగదీస్తూ నిదురకు నీ కథ చెబుతోంది ! డి
చరిత యీా అతురం అకశాల నమూవామై కన్నీటి [పవాహమై కదులు తోంది, ముందుకు నలిగిన చారులు రక్తాన్ని కోల్పోయి చ్రైశన్వ రహితమై మాొాల్లు తున్నాంస్ ,. .! అ:సిన అత రాలు కుళ్ళిన గాయాలై నా చగిత్రను చితిస్తున్నాయ్----- చిరిగిన విన్తరివై చెదిరిన కుంకుమలో..4, 446 సుఖం దుఃఖిస్తోంది నగ్న సత్యాలను భరించలేని వగలును పిండుతూ అలసటను మరచి పోవడానికి శీకటిని (ాగాను మస్తిష్కం మత్తుతో తే
ళ్సి
నీడ
నిజంలాంటి
నవ్వుతో
నా కోరికలను
న్న ఎకించి నపుడు
వె(రిక్కిన మనను
జీవితపు వేదిక మై
నగ్న౦గా
నాట్యం చేస్తోంది
గాువరు నీను *!
ని
కలలు నిర్మించిన
రమ్యమైన దారీలో
ధూళి నిండిన నా పాదాలు
నడవడానికి
సిగ్గుపడుతున్నాయ్
యీ వయసును
యెర తిచారీలా
వర దినపుడు---
నీ రూపులు
వవి(శంగా
వొణికాయ్ |
గడ్డిపూలు
గాలి నివాకారంతో
అపజయాలను
శరాగాలుగా
పొడుకుంటున్న పుడు.
వోటమిలో గల సుఖం
హాయిగా
చుఃఖింప చేస్తోంది నేన్తం ! శ్రీ
న
నంఘర్ష ణల సిమన్వయం ఎవో సిదాంతం
చి మానసిక స్వేచ్చకు సిద్దాంతం _-ఎూా వో వశనం
లి జీవిత వికాశానికి వ్యననం ఎవో కావం వెరసి లక్క[వకారిం ఛావం = నిర్రాంతమా ! 1! అవును వ్యసినమే ..
శ్తీక్ర యూ రాతిని శీలుస్తున్న పుడు విన్పించిన వెరి కేళ దు“ఖపు (వతిధ్వని కాదు........ 1 అది ----ాా చీకటిని వడబోస్తున్న మ_స్తిష్కాల జీనన వోరు......* 1 త్
శ [,తువు అ స్తవిస్తున్న కాంతిలో మూరాన మేరిసే నత్యతలి నిన్నటి కన్నీటి విందువుోో “శ్రేన్తం' చేస్తానంగోంది.. ... పాపంలా సాగిన గడ చీకటిలో లీనమై నన్ను వొంటరి చేసింది... వొంటరి తనం --- -- కుళ్ళిన జీవి తాన్ని నీరసించిన వయనుకు, చప్పిరిస్తోంది లాలా
నిళ్ళబ్దంగా నిళ్శళ్తాన్ని (వేమించాలనుకున్నా వు*వా౫ నవమ భంగపరిచే గుంజె చప్పుడుము యేమి చేయను ? మంచు జడిచో-'-! యా కంళించే హి -సింగబడిన యెన్నో రాగాలు. వురి శాడులా మూరాంక్ ! ఆగిన శ్వాస న్ మౌన గీలిలా శమాధిలా నవ్వుతోంది నన్ను చూటి ,.......151-
లి
నీడ "మతో వదయమయే నీ గుంంచిని తలంపు ------ ఆకాశాన్ని దుఃఖించేలా చేకింది ! శూన్యం మే*నును వదిలి దృష్టిలో కళిగి భవిష్యత్తును శావలించుకుంయుంచేమో ' ర₹మొవరు నీవు! హపవృదయ ధూళిని (పేమళో స్పృశించిన నీ స్పర్శ నన్ను వెంటాడుతోంది * యీ దారి ముగియదేమొ ---- 1?! నీ నవ్వులు నా సరాల గుగి శ్రితీకు చికిత్స చేస్తున్నాయ్ నడువలేకున్నాను . నీ నీడ నా గుండె వద్ద అగి నట్లుండి --- యిక వశ మీంచనా !!!
౯7
ఆఖరి క్ష్షణ౦ తలో... మృత్యువు మిగిల్చిన నిమషంలో విన్సించిన చివరి ఆర్తనాదం నా కం౮ నికి నంగీతం నేర్చింది చీకటి తింటున్న కాంతిలో నా నీడ చావాంతో పాడినపుడు --- పులకించిన పానం గాయవడిన గుండెవె వెరిగా నాట్యం వేసింది నా కలలు (వేతకులుగా మారాయ్ |! నలరాయి న్! నిన్న సాయంళాలం నిన్ను చూచినప్పటి అనుభూతికి గుండె లేదు! అందుకనే చానిని రా లీతో చుట్టి చా రాతి గుంటలో చాచుకున్నాను *! 8
ఇ యూ వొంటరి తనపు శీకటిలో అర్ధరాతి "వేదన ఆపలేక న్నాకంరం విని కిటికీ తలుపు తెరిచి 'వెలగగలదనుకిన్నాను వూహుం ॥ మూసిన తలువు నద్ద బిచమడి గే మనన్తత్త్వానికి యేమని పేరు పెట్టను య! గొయ౦ రాళ్ళు వలకప్ పలికితే శిల్ప దగ్గరనే చెట్లు వలకవ్ పకితే భావుకత్వం దగ్గరనే మరి ..... నీవు ౨౨1? నీడలు నవ్వుతున్న నిన్ను పలికించ లేకున్నాను ! రం కన్నీరుగా మాశేది టా సందర్భంలో నే గామోసు !! త
దృష్టిలేని జీవిత౦
వా సాయంళాలం వో పాటలా నాకం ఠాన్ని 5 లవర ెడుతోంవ స్సెత ల వ్‌క్ళాత నీడలు మేధన్సుకు నివ్వంటించాయ్ పాట జీవన కచలికలా పరుగెత్తి అలసి మూగబోయింది. మాడిన మేధన్సు సూన్యమై. చివరి చూపులో నిలిచింది. దృష్టి కోల్పోయిన జీవితిం విశ్రాంతిగా నిదురిస్తోంద్ శి
| యూ వెలుతురు పై శీకటి పాదాలను చితించాలనుకోవడం అవివేక మయిలే -- శీకటిై "వెలుతురు ఖావను లిఖందాలనుకోవడం అకాొంతి కాదా
10
నభాసిం యూసుఫి వలయం శ్వివ్వేషి నిర్వేదం వొంటరితవవు వొంటరి గాయాలు విశి గీఠాలు విర్ --- వచవాొలు
వలయ ౦
వంకరటింకర గీతళ్లో నేను
ఆదినుండి తుదిని వెతుకుతున్నాను
సొంత వెశుకుతున్నానో
అంత గజిబిజి సృష్టింందడుతోంది గడియారాల్లో చాచఒడిన మాలు
నా తోడు రావడంలేదు
(నేనే వాటివెంట నడువలీకున్నా నేమో ') అకాశం సృష్టించిన రంగుల్ని
వేరుచేసి
స్పష్టంగా చూడలేక పోతున్నాను స్మశానంలో కూస్తున్న గుడ్తగూబ
నా వంక వురిమి వురిమి చూస్తోంది (ప్రళయం వచ్చినట్లు పరుగడుకున్న
యీ శవాల భుజాలకు
"ఆగిన చారాలు వేలాడు తున్నాయి
వ్య క్తి స్వాశంత్యమంటూ 'అంచుకున్న బంధాలు విడి విడి నరకాన్ని నృష్టిస్తున్నాయి
గడ్డి 'మేస్తున్న ఆవు
గోపాలుడి పొట్ట చీల్చి (-పేవుల్ని తింటోంది పందులు ఫాకిన శఠీఠాల్న
ఛాకాహారులు తింటున్నారు
'ఇల్లవార్లూ చీకటి యొక్కువయి పోతోంది తాము సృష్టించుకున్న అగ్నిగుండాలలో "కాము కాలడ మేకాక
యితరులను కూడా తో సేందుకు (ప్రయత్నిస్తున్నారు మూర్జులు ---_
కాలుతున్న గవాల సువాసన
వీర. నొసీకలను తాకడం లేదు అలమటిస్తున్న ఆళ్ముల ఆకందనలను "యెవరూ పట్టించుకోవడం లేదు
12
యొంతవరశీ అ_నృవ్య_న్త మారణ హోమం జకొంతకాలథ యీ అతల ఆఅ )'మటిలపు యిుంకెంతకాలం యీ సము(థ్‌పు ఘోన ₹రుక్కూడ దాక్కుంది తూప్ * (ప్రతి మనిషి అడహఘ్ చేసిన మొదటి తప్పు మళ్ళీ చేయబోతున్నాడా శరీర శవాల్నే గాక ఆత శ వాల్ని కూడూ మోయాలనుకుంటున్నాతు వంకర టింకర గీతలు వలయమవుతున్నాయి తుది కనబడక నే ఆది మొదలవుతోంది శిక్షాన్వేషి శర్వాత్ = పారుతున్న స్వచ్చమెన నది నడిగాను వికసిస్తున్న మొగ్గలకడ 'కెళ్ళాను దోబూచు లాడుతున్న వనంళాన్ని 'వేడాను అప్పుడు ---- అన్నీ నన్ను రూరం చేశాయి తర్వాత అనాలా వొక భథయంకవ స్వరంలో అన్నీ అరిచాయి వోళ్ళసారి ---- చొశేసారి ళ్‌న్సి తప్పే నీ శిత” జా అప్పట్నుంచి యివ్పటికీ చేను ఆస్వరం చుట్టూ తిరుకు తున్నాను నా ప్రతి కణంళోంచి యిదే స్వరం - యిడే శేక వుజుకుతోంది వెల
చిట్టడివిలో "రెక్కలు విదల్ఫ్చు వో యోగి అన్నాడు “వపంచం వొక మాయ మాయ శరీరానికి పాతువు శరీరం కోరికల పుట్ట కోరికలను అళించకు ” ఎ అతని తలవై వో రాయి వజిండ్ అతను నా వంక 'యె[కబడ్డ కళ్ళతో చూసి జా పించాడు ఇఒంలు పట్టాల్నపై నడున్తూ వేను నిచ్చె నేసి అవాశాలకన్నా చై కళ్ళి పోయాను కాని ----- వోనాడు విశ్వామి తుడికి మేనక కనబడింది న్వర్గం తలకిందులై ౦ది "నేను పాతాళంలోకి (తోయబడ్డాను జా అకాశపు ఆశలో నేలకూడా అందకుండాపోయింది న్మిదపోతూ పక్కకు తిరిగినపుడు వాకు తెలిసింది నే నెవరో యేమోనని == “నా మనసే నా కికొ్ ని శ్వే ద ౦ నన్నా భవనాల _వెకి తీసుకెళ్ళండి అక్కణుంచి కింటికి దుమికేస్తాను "రెండు చేతులూ చాచి 'యెవర్తై నా పట్టుకుంటాళ నే ఎజి ఆకతో యుికో విషపా(త దొరకదు స్వార్ధ పరుడు శివుడెప్పుడో మంగేశాడు మేటీ
అందరూ కష్టించి సాధించిన (వలిఫలాన్ని వొక్కాజే స్వావో చేయడం యిరెక్కడి న్యాయం ఎ కాకపోతే యీ కేకలు
ఆ[కందనలు
వార్రాలులు
సమ్మెలు
“జాం యెందుకుంటాయి యీ నాడు మలిషి న్యాయా శిగుకు తన నేరాలకు ళిష కావాలంటున్నాడు వొక ఠాణ్తీ వురిద్ స్తే అందర్నీ వు=దీయమంటు న్నాడు తన వేరాలకు శిత కావాలంటున్నాడు లేక _లాా మనిపి మూ జీవితంనుండ్ విము క్తి పొందాలనుకుంటున్నాడు యీ జీవిశంవో కుళ్ళిపో జిన్ శవం చుర్ల్గంధం నల్సువెప్తులా పాకి పోయింది మనిషి యీ దుర్గంధాన్ని నాకలీక
దూరంగా పాలిపోవాలనుకుంటున్నాడు యేది నిజం?! అన్నీ నిజాలే అన్నీ అబద్దాతే విజానికి మందు అబద్ధం అబధ్దానికి మందు నిజమైతే దేనికీ యే మంకూ లేదు మరి యుందుకీ సంఘటిత సంకెళ్ళ దారాలు ? 1 యేమీ లేరు
2న
యిరంచా, --- అవసరం కోల్పించిన- 'మెదడులేని మేధావులు సృష్టించిన సంకుచిత థావాల హోమం మనిషి యీ హోమంతో కొట్టు మిట్టాడుతున్ని _-- వో నీచమైన [మి- దుర్షంధింలో పుట్టి దుర్గంధంలో వే అంతమయ్యే ఎాంావో నీచమైన (యొ అందుకే నన్నా భవనాల వెకి తీసుకెళ్ళండి అక్కుఖ్ణుంచి కిందికి చుమి'కేస్తాను "రెండు చేతులూ చాచి 'యెవవై నా ప్టుకుంటార నే జా ఆకళో సొంటరితనపు పొంటరి గాయాలు శ గాలి వీచినప్పుడల్లా నా నుండి నన్నెక్కడ తీసుకెళ్ళి పోశుందోనని ళ యంగావుంది జి ఈ కాగిళాలు నిరాతో నిండిపోయాయి చా మనసుళో వొక్క గీత కూడా లేదు రి (వతి గదికి వో తలుపుంటుంది చా వృాడయానికి యిన్ని తలుపు లెందుళో ? 16
శ రోడలో ౧౧౮ బస్సుల్లో హొటళ్ళల్లో కర్మాగారాల్లో యొకి శాడ్ చూసినా జనం ... జనం ఎం జనం యీా పట్టణంలో నాకు వొక్క మనిపికూడా కనిపించడంలేదు ర్ నా భార్యా నా బిడ్డలు నా యిల్లు నా స్నేహితులు నా (ప్రజలు నా దేశం వా అన్న వారి గురించే గాని నా గురించి ఆలోచించే తీరికే లేకప*యింది నాకు 6 చందుడు వుదయించాడు _- = వుదాసీనంగా యెవడు నహించగలడు ఎ వొంటరి తనపు రాజాధికారం 7 రోజూ వెలిగే యీ సూర్యుడు అనా అనయడి కళ తాభ్ధాలుగా (బ్రతుకుతున్న శవం 17
తి (వతిరోజూ వోకల కలవర పెడుతోంచి ఎలా నగ్న కరీరపు నీడను నేను త్ర యీ యొడారిలో వొక్క యొండమావి కూడా లేదు 10 ఆకాశం బద్దలై నా చుట్టూ కూరీంది ఎవి నేనేం పాపం చేశాను? 1! ని? గీతాలు గ వో నీడ నా ముందు నిల్చుంది నా చేతివై తడి రక్తం ౭ నిన్ను తిట్టకు "నేను రాయిని అందరూ నడిచే (తోవలో అలా కల య. వడ వేయ బడ్డాను ర నా కశ్షివె రక్కపు చుక్క నా మెడలో అనుభూతి వురి 16
ట్రీ ఆకు ఆకువై "యెవరు రాసారు “పతి దేవుడికి వో నరకం” క్ అద్దం ముందు నిలబడి ఆలోచిస్తున్నాను 'యొన్ని దేవతల్ని హత్య చేళాను ? 6 "నేనూ చందుణ్నే నాముఖం పెనా నల్ల మచ్చ వుంది ఖా జీవితం ౧౦డు రోజులే 'యొన్ని పాముల్ని పెంచావు నీవు? 8 నా [ప్రయత్నం అననా విఫలమెంది యిక్కడందరూ ఎ వారిజనులే త్ర నేనెప్పట్నుంచో "వెతుకుతున్నాను అన్ని గదులకూ శాళాలే '! 10 అర్ధాలలో యే (పతివింమూ లేదు యిక్కడందరూ న 'దెయ్యాలే 19
నిర్ -- వచనాలు మోడరన్ సాసెటి ; సుఖ రోగాలతో =... ఛాధపడుతున్న ఎటూ విధవ వోల్డ్ కల్చర్ ॥ చెదలుపట్టిన పుటల వె లెల్ల కాగితాలు అంటించిన ఎఎ బెండ్ బుక్ యిజమ్ ; కాన్స్‌లీ భవనాలలో "వెంచబడుతున్న న బొచ్చుకుక్క నమాజం నెత్తిన గుడల మూట పెట్టుకొని దిశ మొలతో తిరుగుతున్న వ పిచ్చిది సామాజిక న్పృహ : కళ్ళున్నా గుడ్డివాణ్ణని అడుక్కు తింటున్న జం ఫిమగాడు ఆశ; భర్తను బాహుట్లోకి తీసుకొని (వియుడ్ని వూహించుకువే ౮ పతివత విరాశ; పిల్ల వాడి 'యేడ్పులు చెవుల్లో గింగురు మంటున్నా చిరునవ్వులు చిందిస్తూ విటుణ్సి ఎనందవరిచే న వేళ్ళ మనిషీ : జిలేబి యివ్వలెదని యేడున్తూనే అమ్మయిచ్చిన ఎ జ్లేకాయలు తింటున్న లా పిల్ల వాడు 20
- మెన్, రమణ
కవిత్వం అద్దం యిక్కడ ... భూ (పదక్షణం “నా ' విర్లిప్త౦
ల పొగదిండి
[| “వో రోజు వ్యశావంలో చివరికి య్యా కలగ? .
కవిత్వ ౦
యీ 'జేశ భక్సీ, (పేమో, ధర్మం, కర్తవ్యం వొ హ్ ! యొన్ని అబథ్రాలతో అలంకరించుకున్నాను జీవితాన్ని కాని "మెక్కదో అక్కడ నగ్నంగా దర్శన మి.స్తానే వుంది గుండె జలదరిస్తైనే వంది చత (కాంతిలో, అన్వేషశా అకాంతిలో ాత్వి కార్యాల్లో "యెక్కడో తప్పిపోయింది మస్తిన్కుం యిప్పుడు నా నుంచి నన్ను లాగేనే దేన్ని చూసినా నాకనవ్యాం, అపరిమిత చ్వేషం యెక్కడో రసైక్య సిద్ధిలో అనంత అనంద వార్టిలో నిన్నరంగ నిగూఢ శాంతిలో వికసించిన మె.గ్గలా కళ్ళు తెరుచుకుంటాయని చాపుకొస్తోన్న మృత్యువు అడుగుల సవ్వడిలో కళిసిపోయిన మధురోపహాల కలకలం కాల కుంతలాలంలో య వురిపోసుకున్న ఆళ పువ్వు విగగిన కల అగి పోతున్న కంరంలో ఆఖరి చరణంలో వొణికిన అప్మకుతి శూన్యంలోకి సంధించిన . చివర చూపులో వొలికిన నిర్ల్హీప్తత స్మశానం "పెదనలమై. చెరగని య్యరటి చిర్నవ్వు నీడ తోడు కూడా లీని నివడాంధకాకంలో నా అస్తిచ్విం కలొ ంచుకున్న్ ఆవును క నుష్వ నా సమస్తం
వై
అద౦
సొ . శిధిలించిన నిశ్శబ్దంలో నిదురించిన ని౪ ఎవిలో కీచురాయి పాడుతోంది విశాగి జగి్ విషాద వ్యంగ్య గిశాలు వై కత శీత్రల శశి శీకరాలని నుందర రసానంద లోకాలని స్వాష్సిక వివాంగాలు వెతుకుతున్నప్పుడు గుండ పొరల (క్రింద వినబడుతుంది నవ్వు చట్చుడు అనలరాగ భగ్నమౌన పీంలో అవ (ఈతించిన అన్వేషణాగానం + అంత రాళ అగాధంలో అదృశ్యమైన విషాద విలయోదయంలో "జెండాలు లేని దేశం కోనం తీళాలూ తూరాలూ కాలాలూ లడ్యు పెట్టని ఖై ర్యంతో చుక్కాని విరగ్గొట్టి "తెరచాప చింసేనీ సము[ద గర్కాన్ని చీల్చుకుంటూ తుఫాన్లని తరుమ.కుంటూ వెళ్ళిన క్లపకం కలుక్కుమంటుంది సుందర సుఖ ద్వీపంలో ఆతృశమ్ముక న్న (పోణం 'యెవరికీ విన్చించకుండా విచితి జధతో మళ్ళీ వోసారి మూల్వుతుంది నిర్మల నిశి అద్దంలో మెసిమసిగా నన్ను చూచుకున్న ప్పుడల్లా భయం వికృతంగా కేక పెడుతుంది గుండె పొరలకింద మళ్ళి మళ్ళీ అదే నవ్వు చప్పుడు భయం భయంగా నాకు బతకాలని వుంచా!
౭ఫ్
యి క్క డ..... శి నమాధి (పపంచం వదయిస్తే శవాల యా అస్తమిస్పే దుర్గంధాల రోత యిరు సంధ్యల్లోనూ వురిలో వేలాడే జ్వాల అత్మలకి అవాగ్నిళశలూ యెవరు పాడుతున్నారీ జోల డి నేను నెత్తుటితో నా కలల్ని చిత్రిస్తున్నా ముందు తరాల కోనథ కుంచె విరిగితే మాత్రమేం గుండె వుందిగా .. .... ఠి నున్వు (వతిరోజూ నీ నీడని వరిచేస్తావు నువ్వు మాతిం చావ్వు చిత్రంగా నీ ఆత తంతి కోసం ఆర్బనలు చేయిస్తూ వుంటావు గా! సృష్టి జరుగుతూనే వుంది నై శాన్లూ తయారంయ్యాకు 'బేవుళ్ళూ తయారయ్యారు మనుషులు మాతం అసంపూర్తిగా నిల్చిపోతూనే వున్నారు చ
క్ (వపంచమో పాయిఖానా మ.ససో పువ్వుల ఖజానా తప్పు తప్పు (పపంచ మో పువ్వుల ఖజానా మనసా పాయిఖానా తప్పు తప్పు
6 మనను రంగుల మేకప్ పువ్వు అన్నీ [పవాననాలే విచ్చాసుషతిలో గోల్లా 'దేనిక'బే వంతం అనంతం
7 కొంత గొంత శిగురు చేదు చాలు కొత్తకొత్త స్వరాల జల్లులు కురిపించటానీకి కొన్ని కొన్ని గాయాలు చాలు జీవిత పారమ్యాలను దర్శించటాని! (వతి యేడూ వనం నవ్యల్నీ పువ్వుల్ని స్తుంది కాని నాకు నూ[తం గాయాల్నీ కన్నీళ్ళనీ కానుకగా యిహ్తుంది
9 గుండె పూర్తిగా కుళ్ళిపోతోంది 'మెదడుకేమో అలోచించే తీరికే ఈ€కపోతోంది
2ర్
భూ[పపదక్షణ౦ మారవి తల వాడు వేసేవన్నీ టోపీలే కా వై జల్లో 'భేచాలు "యుందరో దర్జీలు డి ఆప ఆ త్రై వారి తలకి సరిపడ్డా చోషీ కుట్టడానికి ఆలోచకల్లో దశాశ్రాల్ని గం ది సిగంట్లులా వూచేస్తున్నారు ద్యైరూపం పావుకాలు యుగ కేస్తున్నాం -- నమైక్యంగా పచ్చి మాంనం చప్పరిస్తున్నాం _-- మమేకంగా అంతిమ నత్యం లలల యుగం యుగ౦ రాస్తూనే వంది అలనిపోని వాస్తాలతో చరిత గోరీలమీద
- మనిషి కొలమానం కానిదేది మనళదు మనలదు ” త్ |! నా కళ్ళు నిరీకణలను నింపుకున్న శూన్యపు వాకిళ్ళు అ్యకువుల 'ఆరలుజటారిన వొంటరి నిళ్శబ్దిపులోగిళ్లు గావం కడలి నాడుల్నపైె తుఫాను కమాకు నాదం సుషుమ్నూ వెణువులో రపానల,గీతం హృదయం జనన మరిణ తరంగ కల్లోల అనింత అంధకార ళు- న్యార్ధవం 26
నిర్లిప్త౦ అర్ధర్యాతి వెగల్ గొంతు జీరలో నా అ స్పిత్వం- 'ఫేతుక్కులటున్నా నీలి సరస్సులో వెన్నెల పువ్వు వఠీమళించి ను త్తెక్కి. తలారా స్నానిధ్ధావని విస్కీ సీసాలోకి దూకేశాను నాకు ఇలుసు బాల్చీ తన్నేవరకు యెన్ని అగ్గిపుల్లలు గీసినా శాభత లేదని యువి శవంలేనీ "చితిచుట్టూ శేరింతలు కేరింతలు పొాగబ౦డి
మొదలూ చివరా (వశ్నా జవాబూ దిపషపావమూ (వమోదనూ అన్వేషణా అన్వేవకుడూ అన్నీ వెక శే అయిన చుదో యీదో అయిన వొకశే తణనూ-యుగమూ దూరమూ దగ్గరా విడివిడిగ” -- కాకుంశే వొక్కాళే అయిన యేదో "రండు అబద్దాల _వెనో "రండు వాస్తవాల _ెనో ఫపొతూనో వొన్తూనో పొ” బండి యేదో వొకళశ్రు ౨ జీవితం ...
౭7
యెప్పటి క్రీ యీ నిళ ఛబ్టింలో వతణాలన్నీ చలికి వొణికిపోతున్న నిరాలంబంతో జ్ఞాపకాల చితుకుల్ని పోగుచీసుకొని చలిమంట 'వేసుకుంటోంది హృదయం "వెచ్చటి అనుభూతి చీకటి వలుగుల్ని గొణుగుతోంది చుక్కల లోకంలో తప్పిపోయిన చన చక్కని చుక్కని ఇన్నెల చూపులతో వెతుక్కుంటూ వొక్కజే బయలుదేరాడు చందుడు మానిన గాయాల మచ్చల్ని శడుముకుంటూ మానని గాయంలాంటి (ప్రేయసి జ్ఞాపకాన్ని విరపా గేయంలా నములుకుంటూ గతానికి గోరీకట్టి వర్తమానం శిలని బోర్లించినా భవిష్యత్తు వేపే సూర్యకాంతాల్నే పూయించినా ముందుకు నడుస్తూవున్న మనను విచితంగా వెనక్కు గంతుతుంది అసంకల్పీంగా గోరిని ఇరుస్తుంది స్సృతులు దయ్యాల్లా లేచి చుట్టు నుట్టుళాయి పూలపరిమళాల్లా మాధుర్యాల్ని పుక్కిలిస్తాయి రాబందుల్లా శవమైన హృదయాన్ని పొడుచుకు తింటాయి వగలును మింగిన రాతి పొడుగవుతుంది విశాలమౌతుంది అనంత మౌతుంది భీకర వక్త్రం అరిచి నిన్ను పళ్ళ మధ్య యిరికించుకుంటుంది తడి తడిగా చప్పరిస్తుంది మెదడు నిళల్ని వుషల్ని మరిచిపోతుంది
20
నిజంగానే లేనిశాలం వున్నట్లనీపించడం మాని నిజంగానే అదృశ్యమౌతుంది
నువ్వు వొక్కి డే మిగిలి పోతావు
జ్షువకాల చలిమంట ముందు
వేడెక్కిన నీ వృాదయమే చితిగా మండిపోతుంది నువ్వు వొక స్మృతిగా కరిగిపోశావు
జీవన వారాశిలో వో మీనంగా
నువు? వన్నుతున్నవలలో నువ్వే చిక్కుకుంటావు పిషూదంగా ఆనందంగా విలాసంగా వుల్లాసంగా వున్నాదంగా వుద్వేగంగా బా అందంగా కట్టిన గాజుపుస్తకాల తొట్టిలో అటూయిటూ తిరుగుతుంటావు
నిన్ను చూట్టానికి వొచ్చే వృొదయాల్లో చిరంజీవంగా చితుల్ని రగికిస్తావు
నవంనవంగా ఆలోచనల్ని నరిమళిస్తావు
ఆరిపోని వేకువల్ని వెలిగిస్తావు
చితినుండి చితికి
అలినీపోని అనంతయానాలు చేస్తావు
ఆత్మనించి ఆత్మ
అనుభూతి జ్వాలల వంతెనల్ని విర్మిస్తావు
నువ్వు మాతం వుంటావు
చితిలో స్చృతిగా
వాక్యాల విద్యున్నా డుల్లో
యీదులాజే ఆయస్కాంత మీనంగా
నువ్వు మాం మిగిలిపోతావు
మృతిలేని అనుభూతిలా
వొదిగి పోతావు విళ్ళబ్దంలో శబ్దంలా 'యొవ్పటికీ 4. ఆద్యంతాలు లేని జీవ వవాహిళలా
ఐం
పోరోజు న్మకానంలో చివరి! వోరోజు నాలో అడ్డదిడ్డంగా ె6గపోతోన్న అహంకారాన్నీ అజ్ఞూనాన్నీ - పళ్ళ బిగువున స్వాతంక్యాన్ని నహించి కో సేస్తున్నా యింతలో నెత్తురు నడుగు మధ్యలో వున్న నన్ను బంధించారు వాశ్య చెయ్యలేదని అరుస్తున్న నాకు ఆత్మవాళ్యా యత్నానికి శికు వేశారు న్మశావంలో నిదురించే తణాల్లో పాతిపెట్టిన సుఖం దుఃఖంలో వుంటుందని యిట్లా వొచ్చాను గాలిబ్ నడిచిన రస్తామీదకి యిక్కూడా వసంతం కోయిలళవం ముందు " గుండె బాదుకు నేడుస్తుంళు కవితలల్లడం మానేసి నిజంగా చచ్చిపోచామనిపిస్తోంది దుఃఖంలో సుఖమున్నట్లు - చావులో కూడా జీవితముందేమో .... చివరికి , " యిట్లా అయ్యింది --_. పోగొట్టుకొన్న నవ్వుకోసం ) శవ్వీ తవ్వి అలసిపోయిన చేతులముందు నా ఫొడుగు గోయి లోతుగా నాకేసి చూస్తూ ఆకాశం మౌనంగా వో కన్నీటిచుక్క రాల్ఫింది చెట్లన్నీ చేతులు వూపాయి
“30
మహమ్మద్ హారిస్ జంకుతా రెందుకూ .... గుండె గొంతుకలో .... విట్టార్చులు పలకరింపు మునుర్లు అమాబా గడ్డిపువ్వు నూపర్ బజార్ మృత్యోర్మా ... బతుకు కల కాటు డోలవ వెదలు వేమ
జంకుతా ర9దురూ ...
కావాలంకశు లోనికెళ్ళి చూడండి
అంతా డొల్ల
వో మూలన మాత్రం
కొన్ని నిళ్ళ్శజ్ఞాలు విజయోత్సాహంతో 'శేకలేస్తుంతాయ్ యింకాస్త్త అటుగా దోబూచులాడుతూ గంతులేగే
కొన్ని శీకట్లు యికొ పోతే మిగిలిందంతా
వుత్త డొల్లి సంబేహూంగా వుంశు అనుమానాలు వెలగించ్స్
మరీ సతకండి నాకు మాతం |
యుగాల తరబడి వెతగ్గా యివి దొరికాయి యిదిగో
య్రీవి జ్ఞాపకాల బోల్టులు
యివేమో అనుభవాల నట్లు లయుంతకు మించి
వున్నదంతా డా ల్లి శావాలంళే లోని ఇళ్ళి వెలికి చూడండి
వ2
గుండె గొంతుకలో... ళ్ళ యొవర్ని చూసి సిగ్గుప డేది శోకమంళా వొకే గదిలో చిళ మొలతో ఎాస్మ్నానం జేస్తుంళే ౭ తగడపచతాటిన కన్నెకోర్కెలు గర్భంతో వస్తుంశు "తెండాపాళిన గట్టి భయాలు సుఖప్రసవం చేయిస్తున్నా య్ ఠి వుఛ్వాశలో చున్న గాలినంళా పేల్చు కోవాలనే అమయాయాలల. ప్రక శిళ్వాంలో వున్నదంళా పోగాట్టుకున్న అయా ఆవేదన టీ శాలుజారిన కలల నీడలో "అవిలిన్తూ అజం ఆకోక.సుమూలు కరడుగట్టిన కత్తి మొనల వై -నవ్వుకుంటటూ అజ కన్నీటి మేఘాలు ప్5
ని ట్జూ ర్చులు
శ నలిగానని అంటా రేస్. యున్న కి సిళ్హమై వుంశేనూ
రో వోటు చూస్తే నాకు
పాం ధీయం
అందులో మూ,.డు సింవోలున్నాయ్.
తె గొంతులో నుఖం యికుక్కు 6ది గుక్కడు కన్నీళ్ళు చోదుకుంటా
ల! య్ మాత్రం చిల్లులు లేకుంళచు య|ా వ్యాదయం ఇద్దలయి పోదూ
క్ వీడి ౩కు వల్లికాల్లో యే వొక్కటే 'ఇరుక్కువ కావడంలేకు
6 ఇమెవరూ దోచలేరని 'వళ*ంచా వేయి రీపాలు పొడువిన్నెల కళ్ళు ఆంచి
రికీ
పలకరి౪పు ఇచేమ్ 1 అప్పుడే వచ్చేళావ్ ఆయిళేనమ్ మంచి వనే చేళావ్ ఆది సకే వ్ల పొ మ్యులోంచి పిల్లి లేచించా నా విచ్చిగాని "వేడి నీళ్ళతో వేగా మవ్వుప స్నానం చేసింది మొంత ముద్దొన్తున్నాయ్ చర్జీ యిచ్చిన మాది వాపను చేశావుకరూ చాలా రోజ్టుళైంది అత్తరుపన్నీకుల మేళవింపు తువాళించేస్తోండి అనుకున్న వన్నీ నటి ఫాధించాప్ ముక పరోపకారానికి నడుం కట్టు నిన్ను కడశేర్చి వెళ్ళిపోతోంది అనల మృత్యువు థిర్
మునురు క! 1! న్ని వుదయాలు వూడ్చానో యీ పునాదుల క్రింద రాతులన్నీ యిక్కాజే మకాము వేశాయ్ డి నిన్ను చేరడానికి చేనూ వయళత్నిన్తుళ్నా మభ్య నున్న యినుప గోడను కసిరీరా నాకుతున్నా త్ర అవ్పట్ను౦చి: నన్ను నేను చాచాలని (వయత్నిన్తున్నా యూ నీడ జైదీ వెంట లారీలా నన్ను వెన్నాడుతూ'నే వంగి టీ నిట్టూర్పుల నిషాలో ₹ళశమైనా చెదరని అనా కాకా శానానా. స్వరం చికునవ్వుల ఫవ్వడికి వా ముక ట్రాలయ్యింది ర్ స్. "లయం వీ పేమ: గంగలో కలినింది వం
6 రంకుమొగుడి నై గకోనం 'వేచియున్నది జీవితం చాని వొడిలో "నేను 'ఇమెండిని స్తనాలు చప్పరించే ఎ పసికందు 7 యూ రాయి నాతో పోటీవడి చవోడి పోయింది (పతిధ్వనించినవ్వుడే దిని మవన్మవతం ఎ వీగిపోయింది 8 యీ మయొుడారిలో కలలునై తం సెన్సారవుతున్నాయ్ అన్నీ యొండమావులే చొక్క తుఫానూ ఎఎ రావడం లేదు త్ర యింతకంకేు అవమాన మేముంటుంది శే గిచిన లత్మణ రేఖను చాటి = నా వృాదయం "మెదడుతో లేచిపోయింది 10 నువ్వు కిటికీలు మూసో%్ల నను మళ్ళీ వీధిన పడ్డాను చిందిన (వతి నెత్తురు బొట్టూ పిచ్చిగా నిన్ను కలవర పెట్టవచ్చు ఏ7
అమిీదా వగిలిన అద్దవ ముక్కల్ని 'తెలివంళా ధారబోసి జోడించినా వొరిగే లాభమేమి ? ఇావులో (బతుకు చూడాలంళే విడి విజిగా స్వాతంత్య్రం (వక టించు టీ గడిపువ్వు
రంగు వెలసిన 'వేళ్య
“జా యీ వాకిలి జార్తా ఆరచి వున్నా దొంగలు నైతం తొంగడం లేదు చందదుడి నిండు యవ్వనంలో చిన్నారి తారకు విలువక్కుడిదీ ..
నూపర్ బజార్ కొనుకో్క్కంండి యిక్కడ దొరకంది యేదలేదు గోరింటాకు
'యొరుపుల నుంచి గోవిందుని
భజనల వరకూ ,...
58
మృ త్యో ర్మా... నో 'యెముకట్లో మృదంగనాదం మారు మోగుతోంది 'ఇలిసీ ఇయని 'దేనన్నీ వెతుక్కుంటూ మెల్ల గా పారుతున్న రక్తంలో లీలగా వో నీడ్ నాట్యం చేస్తోంది నమాధిచేసిన పెలుగు శేఖలు నరాల్ని చీల్చుకు యెగిరి ఎ'తున్నాయ్ ఆళలు, కోరికలు నమ్మకాలు తల 964 శవజాగరణ చేస్తున్నాయి. .... బతుకు కల వుదయం కన్ను గీటిన అద్దం సాయంత్రం ముక్క లెతోంది నా రక్తం కూడా నన్ను చూసి పక్కిరిన్తూ 'యేడుస్తోంది రం
కాటు
వసీవాడిన ఆశయాలకు జె రాగ్యం దిప్టి యక్క వొళ్ళంతా నల్లి బడితే వల్ల కాడీ వేగుచుక్క
డోలన ముందు ఇళ్ళున్నప్పుడు ౨44. మరి విపోతూ వెనక్కొస్తున్న ప్పుడు 664 24 మొడుక్కుంటూ వూయళల్లో దోవం లేదంళేే నిగిడిన యీ వెటుక దువ్వెన పాణం తీస్తోంది కునేగా మరిగిన కర్చీఫ్ | చీమిడినీ తుడుస్తోంది
చెదలు నా గోరిలో చుట్టుకున్న బట్టను విప్పమంశే సిగ్లేస్తోంది అలాగే శానీ అన్నాను
నేను రాళ ఇలోని రాయిని శాళ్ళతోనె వుండనీ గాజతోటి కలువకు గాజు పగిలిపోవును నింద మిగిలిపోవును
40
డి. మహేష్ కుమార్ (్రార్ధవ మధ్యతరగతి అగోచర వృ వుదయం తీరే వొక్క కోరిక ప్రేమ గుల చేకొకి రాతి తేవితం శూపాంకరం
(పా ర్ధన నిన్ను నా నుండి 'వెలివేసినందుకు నన్ను తమించు నిన్ను భరించే ళక్షి నాకు లేదు నీ జేడిలో ల న్నిరాజ్యాలు యొన్ని నాగరికతలు
ఆలా భన్మమై వ"లేదు! నిన్నర్థం చేన కోవాలని 'యొున్ని జీవిశాలు ఖతమెపోలేదు ! నిన్ను కొల్లగొట్టి 'యెొంతమంది కీర్షికా-తల్ని బేపుకుపోలేదు ? యవ్వన * దేకంతా* వివా" స్తున్న కవిత్నాంకు
ఇాస్రై లకు
నె తిక సూ తాలకు మాతృకవై న వో అళృవా నన్ను కమించు యీ గుంజె నిన్న భరించలేదు
మ ధ్య తరగతి "నేను మేఘాన్ని గాలి వాలున పడిపో తాను ఆకాశాన్ని చూసి తలవంచు తాను భూమినిచూసి కరిగి కన్నీరై. కురుస్తాను నూర్యుడు భూమ్యాకాశాల్ని కలిసినపుడు మురిసి నవ్వుతాను నూర్వుడుకూడణా ఆకాళంవైపు మెగ్గి తే దిగులుతో పాఠథిసోతాను నాలో విద్యుల్లతలు దాచుకున్నాను నాకు నాలాంటి మేఘంతోనే శతుత్వం తణిక్వమైన వెన్నెల్లో [(వపంచం మరుస్తాను. ఉం
అగోచర ౦0 'యెొలా వచ్చానీ చారిలోకి ? యీ చారీలోనే ముక్కలై. కొట్టుకొని వ్‌గం (పాణంతో 'వక్కుతూ. కుంటుతూ, రొప్పుతూ 'యెన్నోమార్టు నడిచినట్టు గుర్తు మెదడు యెొదుగుతూ విడిపోతుంళే యిందియాలు దగ్గరవుతాయనుకున్నా దగ్గరై కొట్టుకుంటున్నాయి ముక్కలై న నాగది ని్బల్ని కక్కుతోంది ముక్కలైన గది నిప్పుగ్ని కక్కుతుందా 1 శల తిగుగుతోంది నేనే వగిలి గదిని పశలగొట్టానేమో 1 అయిత మూ మంటలు నావేనా? 'మెచ్చుకోబడిన చచ్చిన నా అణువులవా యీ చారిలో యొక్కడికి పోతున్నాను పగుళ్ళు కలుపుకొని గదిని కూర్చుకుంళేే జవాబు దొరుకుతుంచే మో! అవయవాల్లో అసంతృప్తి యిం(దియాల మధ్య యుద్దం భరించలేని మంటలు, చీకటి, దుర్గంధం అణువణువులో భయం, అకాంతి 'యులా వచ్చానీ చారిలోకి ? !1
తె
తృష్ల
నా మదిలోంచి యెగిరి పోయిన వివాయగం తింగి తిరగ చా ముందువాలి కన్నీటిని తాగుతోంది వ్చ్‌దయ ళోవలో మునిగిన మన్నిమ్మణ అదృశ్య మెంది రక్తం వున్నాదంతో ముడులు తిరిగి విసిగి పోతోంది చూప్పులు వాడిన పూలవై వాలి వృాదయాన్ని తూట్లు "పెడుతున్నాయి నే గడిపిన ర్యాశ్రుల్లో రంగులు పులుముకున్న కలలు నా చుట్టూ మంచు ఆరల్ని జారున్తున్నాయి నవత్రం శాలిపోతోంది
వదయ౦ వెత్తురులో శక్తుల్ని పుంజుకుంటున్నది అకువు పొదలు జెండాలత్సి పాడుతున్నాయి ఆకాళం తన శీకటిని తనే మింగుతోంది 'యొది'గ నిరంకుశ శ్వాన్ని తగ్గించేందుకు మేఘాలు బలుస్తున్నాయి (వతి (పాణి మూ అ్మకువు అస్తమించదనుకుంటున్నాయి అయినా వుదయించింది అస్తృమించదా £9
తీ
తీశేవాక్క కోరిక రా! నీఠోనమే మొదురు మాస్తున్నా చూచిపోదామని వచ్చావ్ ... అంతేకదూ ! నాకు 'తెల్బు సనీకోనం యెదురు చూడనివారికి "పెదవిని అందించి వొడలో (పళాంతత నిస్తాప్ వేసన్నో మార్లు నిన్ను “శ్రవ్” చేయాలనుకున్నా నీమీద నాకన్న నమ్ముకం మిన సంగమంలో అనుఖఘాతి న్వచ్చందత చెబ్బలింటుందన్న భయం నన్నాపని చేయనీయడంలేడు మన సంగమం యేనాటివై శా వీవిధి-- నా హక్మ (పే మ సీ కూపం వా మనసులో కదలినన్చడల్లా మేధన్సులో శేలుతూ గాలం మింగిన చేవ.... మంటగా (మసి వరి మడి మీద పడిన మిడతలదండు ... వాన నస్తుందంటున్న రంగులు యెొగికే అలల మీక నిలదొక్కుకుంటున్న ముత్యపు చివ్చలు అల నిన్ను కెల్లగొట్టడమే [శేయనస్కరమనుకుంటున్నా శీర్
గులక
వగలు?
శాలిన కొంగయి+*కలా వున్న
యూ చందుడు
రాని
వొక వూపు వూపాడంళేు
యులా నమ్మామంటావ్ ప్‌పొని వ
యీ వంజరంలోని
చిలుక నెవరూ
పలకరంచ లేదు
దూర కూర తీరాలకు
పోయి వచ్చిన వూవాలన్నీ
'చాహాంతో
కన్నీటిని కోరాయి వ్చ్ థి
(గవోల్ని
గుప్పిట బిగించి
పాలపుంత మీద
వరుగు తీయాల్సన వాడు
శిధిలాల్లో
చెత్త కట్టల్లో
కొత్త రింగు పేలికల్లో
తగుల్కుని
మూల్ల.తున్నాడు వర్తిమావం :
నింగిని యేలేందుకు
చందమామ
చుక్కల్ని చెల్లాచెదరు చేశాడు
తటి
భ్రామోపవం ? యీ వేళ సూర్యుని మగిలోనే చాచుకుని బరువు నై వలేక ఇదరి చెదరి చూసింది తన గుంజెలు జాదుకుండి చివరి కన్నీటిని విడిచిండి అభిమాని : రాత్రంతా పెలుగులకు ఆవ్వోన గీతికల్ని పాడాను వుదయించిన నూర్యుడు చూపించాడు చీకటికి నాకు వున్న అనుబంధాన్ని (పయోజవం : పొంగుతున్న నదిలో మునిగిపోయే శాతివీదున్న ఆవు తవ స్వాతం శ్యాన్ని యేం చేయాలో యోచిస్తూంద్ వీడా ; ఆ.౨దుకలా పొగలు క క్కుతూ (బతుకును అశహ్వించు కుంటాప్ కలల అంచుల్లో తిరుగుళాప్ చేనికోవమో వెతుకుఖాన్ అకువుల్ని కారుస్తావ్ నాకు నా లోతుల్ని చూపీ ఎ భయపెడతావ్ క
అమావాన్య : వెన్నెల్లో క లీవు ందని కలువ అలఃడి చేస్తే శాలల చం్యదుణ్ని గోడాన్ తలో చాచింటి
శేపు మానవత్వాన్ని చూడాలనుకుంళే మానవులరిదరికీ
- "శేవు వురిశివ"”ని వేడు (వ్రకటేంచూ
మేకాక్రి.
గతమంతా
వర్తమానం మీద
వోలావాలాన్ని వర్షి సోండీ
వేడు
కాలనాగై. కడుతోంది
"శేవటి నేను
నురగలు కక్కుతూ కన్పిన్తున్నాను
నా జాధ చూని
చందదుడు తలి జబాదుకుంశేు
ఆ తల ండుగా వ॥ిలి
వొకటి చెల్లా చెదన్వై పోయింది
చెదిలిన ప్రతి అణివూా
జాధను భరించలేమని
బెదురుతూ చూ స్తున్నాయి
చీకటి వన్ను కావిలించి నిట్టకార్చిండి
తీరి
రాతి జాడుగ బకాలు పడితే రిక్షూవాడి చేశుల్లోంచి వోనరు లాక్కు. విని శేసిన బన్ లా న జాబిల్సీ చానికోనం ముంద కొచ్చిన చేతుల గోళ లా ఎ చుక్కలు వరు గెత్తుకొస్తున్న కుక్కూలా ఎ మేఘ డీలక్స్ కోచ్ లా తూగుతూ ఎ గాలి మేఘం జబా౧ంిని మింగింది చాగుండ రాత్రి శాలి వేలి కిద వలిగింది జీవితం కురుస్తున్న వెన్నెత్లో చందమామ లోపాన్ని వూరిస్తోంది నిరన్సులో విరిసిన కలువ లూ కలువ నెలారై నా కోసుకోవాలి నీళ్ళలోకి చగాకు చందుడు తారకల్లో జలకాలాడుతు న్నాడు కలువనందుకున్నాను నా చేతుల్లో కొంగ శవం చంగడుడు నీళ్ళలో వఫూవిరాడక తన్నుకుంటున్నాడు శ9
రూపాంతరం క!
ధ్ లోకాల్ని య యే నృష్టి రవాస్యాల్ని మే అద్భుత సాందర్భాల్ని దర్శించి చరిత హౌమ్య పౌచామనిలా శర న్నేఘ. పరివ్వుంగంలోనీ శళిలింబంలా వెన్నెల ఆాగుతున్న మల్లికలా వానా నవ్వగలుగుతున్నావ్ జ్జ పాపా! నమస్యలో ముఖంలో శాలిపోతున్న లూ శవాలకీ
(పాణం పాయ్
ర్త
[వళయకాల విద్యు న్యాలాలంకృత రుదగళంలా మెంసేని కళ్ళు కోల్పోయిన చర్మంతో 'చమయగ6పోని (పాణంతోే వినిగిపోతున్న శాగుల్లాంట చేతులు అవిరాను *”ఘ గర్జనలాంటి కోంర6 పొపా! రావు వొణుకు పుడుతోంది జభ ఇ సాం వ్‌కు ఫభామ తెలియక పోవడమే
'మేలనిపిస్తోంది
6 75 ర్‌ం
అ తానో ల కనకడుచాడాత తా లాలారాకాకకకకకకక కలక ష్; ష్ " ము. ౧. గరికకు?! ₹గగినింనట4ట 3+7గ9 కితగసకంం9గ) మ! బు ల | / ఖై ష్ గ్రా నే [. శ న. , శ , ॥ ళ ప | ్ ఖు ॥ | +. ౯ క! శ... నగ. / 2 = ( స. ల్ గై జ. గ గ." స బా న ఇ _ వ. ప క. మ ట్య! ; ము ర. స్మ ట్ ల. ౧. . స 4 క “ఫ్రే 15? క న... వ యళ నే. నెక్ గ్. తి నన తా (| ఎ గ బన జ న! శ. వేట స. న. ౨. ॥ సే ౧? . న చట ఆం య ॥ ంం య నం చణ క స ఈ. . ల. స స | ' త్ రు మ్ల ఆం ల వాం పు తు! డ్ న కె వ. న. ఎ పతయంతాణా ానానినిన