Telugu chandhana shaakhi noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: chandhana-shaakhi
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/chandhana-shaakhi
Date: 2026-08-09 13:24
Chunks: 21
Book Overview
Book: chandhana-shaakhi
Source: https://sundarayya.org/chandhana-shaakhi
Total OCR chunks analysed: 21
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- సాహిత్య
- శ్రీ
- కొన్ని
- ఆచార్య
- గురించిన
- నాకు
- కోవెల
- ఆధునిక
- తెలుగు
- సాహిత్యాన్ని
- సుబ్రహ్మణ్యం
- చందన
- వ్యాసాలూ
- ఉన్నాయి
- నిమిత్తం
- ఉన్నది
- నన్ను
- వివేచించి
- నవ్య
- వెలికి
- వివేచన
- సహృదయ
- మార్గము
- భావుక
- భారతీయ
- వచ్చిన
- దీనిలో
- తొలి
- అయినా
- వీటిలో
Per-Chunk Details
Chunk 1 — chandhana-shaakhi_pages0001-0010.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 5498
OCR Issues:
- ASCII junk on lines: [55, 57, 58, 59, 68]...
Key Terms:
- సాహిత్య
- శ్రీ
- కొన్ని
- ఆచార్య
- గురించిన
- నాకు
- కోవెల
- ఆధునిక
- తెలుగు
- సాహిత్యాన్ని
- సుబ్రహ్మణ్యం
- చందన
- వ్యాసాలూ
- ఉన్నాయి
- నిమిత్తం
- ఉన్నది
- నన్ను
- వివేచించి
- నవ్య
- వెలికి
- వివేచన
- సహృదయ
- మార్గము
- భావుక
- భారతీయ
- వచ్చిన
- దీనిలో
- తొలి
- అయినా
- వీటిలో
Extractive Summary:
| (ఈ ఆళి (త్య క సే... | ఇ ం || సం | ప త వ్ ల " | ” శ టం ాఈచొర్స కోవెల పుస్రసన్నాచార ౨౨. గ (- గ సా ల క సం ౯ క? టి య బో న క ॥| 2 ఖ్ = + జ!
Chunk 2 — chandhana-shaakhi_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14247
OCR Issues:
- ASCII junk on lines: [116, 135, 289, 290]
Key Terms:
- భారతీయ
- వ్యక్తి
- కూడా
- శ్రీ
- నుంచి
- యొక్క
- తత్త్వం
- చందనళాఖి
- ఆధారంగా
- కలిగింది
- రాయ్
- అరవిందులు
- సమాజంలో
- సమాజాన్ని
- సమన్వయం
- క్రమంగా
- ఆధునిక
- వివేకానందులు
- రవీంద్రుని
- తాత్త్విక
- సమాజానికి
- కొన్ని
- విలువలు
- దాని
- అన్న
- దాటి
- చాలా
- విధంగా
- అనేక
- సమాజ
Extractive Summary:
ఈ వికాస్యక్రమం అందరిలో వ్యక్తంగా దృశ్యమానం కాకపోయినా, అంతర్గతంగా ఒక లంకె అదృశ్యంగా ప్రతిష్టితమై ఉఊంటుంది. శ్రీ అరవిందులకు ముందే చాలమంది తాత్తికులు ఈ జగత్తు మిథ్యకాదనీ, (బహ్మదైశన్యంలో ఒక అంశమేనని గుర్తించినా, శ్రీ అరవిందులు వచ్చే వరకు (బ్రహ్మ పరిణామంలో ఇది ఒకదశ అనీ ఈశ్వరచైతన్యం యొక్క ఉద్గమన, అధోగమనాలలో షాదార్థికదశ ఒక స్థాయాయనీ, ఇది సాధనవల్ల దివ్యమూ (బ్రహ్మమయమూ అవుతుందనీ ప్రతిపాదించినవారు లేరు. జాతీయవాదం ఆత్యంతిక శిఖరంకాదనీ, చరమలక్ష్యం మానవజాతి సమైక్యతలోనే ఉన్నదనీ ఆయన ప్రబోధించారు ఇభారతజాతిని ఈ శతాబ్దంలో ఆవరించిన గాంధీజీ సత్యాపొంసలకు పట్టం కట్టిన తొత్త్వికుడు.
Chunk 3 — chandhana-shaakhi_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16722
OCR Issues:
- ASCII junk on lines: [208, 328]
Key Terms:
- రాయప్రోలు
- తెలుగు
- నూతన
- కొత్త
- సాహిత్య
- గూర్చి
- ప్రకృతి
- కాని
- వారి
- గురజాడ
- అన్న
- తరువాత
- దాని
- చందనళాఖి
- కావ్య
- చెప్పిన
- ప్రతిపాదించిన
- ఉన్నది
- ఆంధ్ర
- అయితే
- కవిత్వానికి
- నన్నయ
- కాదు
- దృష్టిలో
- ప్రేమ
- చేసిన
- కూడా
- నుంచి
- అందువల్ల
- అంశం
Extractive Summary:
అ మహాపురుషుడు రాయప్రోలు సుబ్బారావు ఆయన తెలుగు వాబ్బయ చరిత్రలో దాదాపు ఈ శతాబ్దంలోని బలమైన ఒక అర్థ శతాబ్ద కాలాన్ని ఆవరించి, తెలుగు వారి “వాగర్థ ప్రణయా'నికి తేజః పతాక లెత్తిన మహనీయుడు - మైగుతుందో, ఏ కలయిక నూతన రసదైతన్య ద్వారానికి తాళం చెవి అవుతున్నదో, ఏ నూతన కావ్యబింబసముహం పూర్వ కవి సమయాలను దాటి వస్తున్నదో అది ఈ నూత్నాభివ్యక్త్షి ఆయన అమృతశబ్బావతారమును భావన చేసినారు. అయికే రాయప్రోలు జాతీయోద్యమం నుంచి పొందిన స్ఫూర్తి రామమోహనుని నుండి వివేకానందులదాకా అప్పటి వరకు సాగివస్తూ వున్న భారతీయ పునరుజ్జీవనంనుంచి ప్రేరణ పొందింది భవ్యమైన చరిత్రతో సంస్కృతితో సమైక్యతను భావించి వర్తమానాన్ని ఆత్మవిశ్వాసంతో తేజోమయం చేసుకొన్నది “ఏ దేశమేగినా ఎందుకాలిడినా అన్న గీతం కానీ, శ్రీలు పొంగిన జీవగడ్డయి' - అన్న గీతం గాని ఆత్మ విశ్వాసపునరుద్ధరణ ్రేరకాలేకాని ఇతర జాతులనూ, దేశాలనూ కించపరచేందుకు ఉద్దేశించినవి కావు, ఆయనలోని ఈ దేశాభిమానములోని ఒక దళం ఆం(ధ్రోద్యమమై వ్యక్తమైంది.
Chunk 4 — chandhana-shaakhi_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 14859
OCR Issues:
- ASCII junk on lines: [279]
Key Terms:
- శ్రీ
- కొన్ని
- వాని
- కవులు
- సంప్రదాయము
- కూడా
- విధముగా
- చందనళాఖి
- ప్రధానముగా
- వ్యాఖ్యానము
- యొక్క
- కాని
- తెలుగు
- సర్వ
- ప్రవృత్తి
- విషయము
- మార్గము
- లేదు
- ప్రాధాన్యము
- మాత్రమే
- లక్షణము
- కొందరు
- చేసినది
- సంప్రదాయ
- కాదు
- ప్రాచీన
- అన్న
- భారతీయ
- ధర్మము
- రచనలు
Extractive Summary:
ఈయన అభ్యుదయ కనితా మార్గ ప్రవక్త అయ్యు ఈ కాలమున రచించిన ప్రముఖ రచన యిది. ఈ కాలముననే విశ్వనాధవారి రామాయణము లోని చాల భాగము ప్రచురింప బడినది ఈ రచనము ఆయన దీక్షగా నిర్వహించుచున్నారు. ఈ రచన వలన ఆయన తెలుగు కవిత్వములో అనేక విధములైన శిల్పమార్గములకు మూలస్థానీయుడగు చున్నాడు.
Chunk 5 — chandhana-shaakhi_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16616
OCR Issues:
- ASCII junk on lines: [21, 69, 105, 147, 149]...
Key Terms:
- నుంచి
- దేశీయ
- జీవన
- పాశ్చాత్య
- కాదు
- అన్న
- చందనళాఖి
- ఉద్యమం
- చేసింది
- కాలంలో
- రెండు
- వచ్చింది
- వ్యవస్థ
- ఉన్నది
- జరిగింది
- పొందిన
- అన్నారు
- సంస్కృతి
- యొక్క
- వారి
- భావాన్ని
- అన్ని
- గురజాడ
- దేశభక్తి
- మరొక
- స్వాతంత్ర్య
- ప్రేరణ
- లక్షణాలు
- శతాబ్దపు
- మళ్ళీ
Extractive Summary:
వివేకానందుడు “స్వేచ్చా గీతం) అన్న కవితలో 'స్వప్పాలు మేలుకొనీ, సంకెళ్ళు తెగిపోనీ భయపడకు ఎప్పుడూ - ఈ అనర్ధం నా నీడ, నన్నెపుడూ భయపెట్టలేదు ఆ (బ్రహ్మమే నేనని స్పష్టంగా తెలుసుకో అన్నారు. ఆ 'నిజమైన భావని లోనికి సంగమించటం తప్ప ఈ ఉద్యమానికి వేరొక పరిష్కార మార్గం కానరావటం లేదు. ఈ సన్నివేశంలోనే మనకు స్వాతంత్ర్య ప్రాప్తి జరిగింది ఆ స్వాతంత్ర్య ప్రాప్తిలో దేశం
Chunk 6 — chandhana-shaakhi_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16152
OCR Issues:
- ASCII junk on lines: [41, 55, 56, 308, 309]...
Key Terms:
- వ్యక్తి
- సమన్వయం
- చేసింది
- నవ్య
- క్రమంగా
- కొత్త
- సంప్రదాయం
- అన్న
- అయితే
- కొన్ని
- పేర్కొన్నారు
- ఉద్యమం
- జాతి
- స్థానంలో
- ఉన్న
- నూతన
- కాదు
- ద్వారా
- మూలం
- ప్రారంభమయింది
- మానవ
- మనకు
- చందనశాఖి
- చేసిన
- అయింది
- ప్రయత్నం
- జీవనంలోని
- భారతీయ
- నుంచి
- అంతా
Extractive Summary:
రాజ్యవ్యవస్థ అంతర్జాతీయస్థాయిలో విస్తరించి, భూగోళం ఒక కుగ్రామమైన ఈ దశలో ప్రభుత్వనియంత్రణ వ్యవస్థ క్రమంగా వ్యక్తినీ, రాజ్యాలనూ, దేశాలనూ బానిసలుగా చేస్తూ పోతున్నది. పాశ్చాత్యప్రాబల్యంతో వచ్చిన ఈ వ్యక్తికేంద్రమైన భావధోరణికి భిన్నంగా ఈ శతాబ్బపూర్వార్థంలోనే మన సాహిత్య నిర్మాతలు ఒక దర్శనం స్పష్టీకరించే ప్రయత్నం చేశారు. ఈ చైతన్యం సర్వజీవకోటితో చరాచరజగత్తుతో తాదాత్మ్యాన్ని పాందగల విశిష్టదశ, అక్కడ వ్యక్తి పరిసరాలు అన్నీ ఒక అనంతవైతన్యంలో సంలీనమై ఉంటాయి.
Chunk 7 — chandhana-shaakhi_pages0061-0070.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14582
OCR Issues:
- ASCII junk on lines: [4, 6, 77, 88, 261]
Key Terms:
- చరిత్ర
- కావ్యం
- కావ్య
- నూతన
- సాంస్కృతిక
- గూర్చి
- కావ్యంలో
- శివాజి
- చారిత్రక
- చందనళాఖి
- నవ్య
- కావ్యాలు
- స్వాతంత్ర్య
- కూడా
- కాని
- ప్రయత్నం
- దీనిలో
- భారతీయ
- గాంధీజీ
- శివభారతము
- తాను
- స్పష్టంగా
- విశ్వనాథ
- వారి
- మొదలైనవి
- భావం
- విధంగా
- దాకా
- ఇక్కడ
- ఉన్నది
Extractive Summary:
1857 నుంచీ ఈ శతాబ్దపు రెండవ దశకం దాకా జాతీయోద్యమంలో నూతన లక్ష్యాల దిశగా జరిగిన ప్రయాణం ఒక తీరానికి చేరుకున్నది. ఈ రెంటిలోనూ ఒక తాదాత్క లక్షణం మన వెంటనంటుతూ వస్తూవుంటుంది. - ఆయన తన వంటివాని సంస్కరణకు అక్కడికి వచ్చాడు.
Chunk 8 — chandhana-shaakhi_pages0071-0080.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 12916
OCR Issues:
- ASCII junk on lines: [58]
Key Terms:
- భక్తి
- తాను
- ఉన్నది
- విధంగా
- ప్రేమ
- శ్రీ
- కావ్యం
- చందనళాఖి
- మధురభక్తి
- అతని
- దానికి
- వేంకట
- కవుల
- చేయడం
- తరువాత
- గాని
- లోదు
- శివాజీ
- ఇక్కడ
- వల్ల
- నేను
- తెలుగు
- భావించి
- సంబంధాన్ని
- చైతన్య
- కృష్ణ
- కానవస్తుంది
- అందువల్ల
- ప్రణయ
- ఈశ్వరుని
Extractive Summary:
ఈ భక్తి కర్మ జ్ఞానమార్గములకన్న విలక్షణమైనది ఒకవిధంగా ఆ రెంటి సమన్వయమని కూడా మనం చెప్పవచ్చు. భక్తుడు భగవంతుని నిరంతరం తన చిత్తంలోని నిలుపుకోవడానికి తనతోడి ఒక సన్నిహిత సంబంధాన్ని భావిస్తాడు తండ్రిగా, తల్లిగా, బిడ్డగా, నెచ్చెలిగా, భర్తగా, ప్రియుడుగా, (ప్రభువుగా గురువుగా ఎన్నో విధాల ఈ భావన చేయడం ఉన్నది ఇంతే కాదు. ప్రియా ఫీయుల రహస్సమాగమ సన్నివేశాన్ని ఈ శబ్దం తెలియజేస్తున్నది మధురభక్తి శృంగార రసము యొక్క ఒక విలక్షణమైన అభివ్యక్తి శృంగారము మానుష ప్రణయాన్ని వ్యక్తంచేస్తే, మధుర భక్తి అలౌకికమూ, దేహసంసర్గ భావాతీఠతమూ, నిరంతర వియోగవేదనాభరితమూ అయిన దివ్యనాయిక మనో వేదనకు రూపు కల్పిస్తుంది.
Chunk 9 — chandhana-shaakhi_pages0081-0090.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 14596
OCR Issues:
- ASCII junk on lines: [3, 39]
Key Terms:
- కవితా
- కుందుర్తి
- కవిత్వం
- ఖండం
- కూడా
- తాను
- కవిత
- అంటాడు
- ఖండంలో
- తెలుగు
- వాసుదేవ
- అన్న
- నారాయణ
- నాదాలు
- ప్రపంచం
- ఇక్కడ
- అందుకే
- అంటే
- జరిగింది
- విష్ణు
- వచ్చింది
- లేదు
- ప్రధానంగా
- వల్ల
- ఉంది
- ఆత్మ
- భిన్న
- మానవుని
- సాహిత్య
- పేర్కొన్నాడు
Extractive Summary:
ఒకానొక దినపత్రిక కోసం వారంవారం ఏదో ఒక కవితా ఖండం రాస్తూ పోగా ఈ రచన 34 ఖండాలతో ఏర్పడింది. కుందుర్తి ప్రధానంగా కవి కావడంవల్ల ఆత్తనివ్యక్తిత్వంలో, అనేక ఇతరాంశాలు ఈ ప్రవృత్తికి లోంగినవే కావడం వల్ల ఆయన ఈ ఖండాలలో సగంపైనా తాను కవిత్వాన్ని గురించి ఎలా దర్శిస్తున్నదీ ఎలా స్పందీస్తున్నదీ వెల్లడిచేశాడు. ఈ కవితా సృష్టికి హేతువైన శ్రురణ ఒక దైవాంశ వల్ల సంభవిస్తుంది లౌకిక జీవన ్రవృత్తులలో నిమగ్నమైన వాడు ఆ పరిధిని దాటి హ్లాద రామణీయకాలకు పాదైన కవితాసృష్టి చేయలేడు.
Chunk 10 — chandhana-shaakhi_pages0091-0100.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15505
OCR Issues:
- ASCII junk on lines: [208]
Key Terms:
- నాయని
- కావ్యం
- నుండి
- స్వామి
- స్థితిలో
- ఉన్నది
- వచ్చింది
- వాసుదేవ
- దేవీ
- చివరకు
- వల్ల
- కలిగిన
- కావ్యంలో
- తత్త్వము
- మృత్యువు
- కావ్య
- జరిగింది
- లేదు
- శ్రీ
- అక్కడ
- చందనళాఖి
- సన్నివేశం
- ఖండం
- సాగుతున్నది
- వాసుదేవము
- వేదన
- వేదనా
- జీవన
- సుబ్బారావు
- జన్మభూమి
Extractive Summary:
ఈ శావాస్యం - ఆ తత్త్వం గురించి 'తదేజతి- తన్నైజతి 82 చందనళాఖి ఆ అగమ్య పధంలో రాలేదని నన్నెందుకు తప్పు పడుతున్నావ ని ప్రశ్చ, ఈ కవి వర్షించిన స్థితిలో లోకాతీతమైన పరబ్రహ్మమును గురించిన బౌద్ధిక భావన మాత్రమే ఉన్నది సర్వవ్యాష్యమైన స్వామి దర్శన భావం లేదు “వాసుదేవస్సర్వ మితి స మహాత్మాసుదుర్లభః అన్న గీతా వాక్యంలోని జ్ఞానవంతుల దుర్లభత్యం సార్వకాలికమైన సత్యమే. _తన చైళన్యాన్ని కూడగట్టుకొని తన పుట్టిన ఊరు కేంద్రంగా భారతీయ జీవనతత్త్వాన్ని వ్యాఖ్యానించే కావ్య రచన చేయబూనటం కవి జీవితంలోని శిఖర సన్నివేశం ఆ సన్నివేశంలో ' జన్మభూమి” సాగుతున్నది.
Chunk 11 — chandhana-shaakhi_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12963
OCR Issues:
- ASCII junk on lines: [12, 267]
Key Terms:
- కూడా
- పద్యం
- కాని
- రెండు
- విషయం
- చందనళాఖి
- పద్య
- ఉండే
- తెలుగు
- రచనలో
- కవితా
- చాలా
- కొన్ని
- వచనత్వం
- లేదు
- ఉన్న
- వాక్య
- కావ్యాలలో
- స్పష్టంగా
- దీనిలో
- కవులు
- యిది
- వ్యావహారిక
- అయిదు
- శాంతి
- దేశి
- వచనమే
- వచ్చింది
- ఛందో
- కాదు
Extractive Summary:
ఈ వచన పద్యం అనేసరికి మన విమర్శకులు బాణున్నీ దండినీ లాక్కోచ్చే ప్రయత్నం చేస్తారు. వచన పద్యంలో కొన్నిచోట్ల ఈ కవితా ప్రభ తగ్గిపోయినా ఆ వచనత్వం ఉండదు. ఈ పద్యంలో శివుడే తన తనాన్ని విరజిమ్ముకొని వేణుగోపాలుడు కావడం వంటి సుందరమైన భావంకూడా స్పష్టంగా సూటిగా దాదాపు వచనంవలె- చెప్పబడింది.
Chunk 12 — chandhana-shaakhi_pages0111-0120.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13869
OCR Issues:
- ASCII junk on lines: [131, 225]
Key Terms:
- ఆధునిక
- పద్యం
- తెలుగు
- అంశం
- మాత్రల
- అంశాలు
- నుండి
- భాషా
- కవులు
- ఉంది
- లక్షణం
- రెండు
- కనిపిస్తుంది
- జరిగింది
- కాలంలో
- కూడా
- కాదు
- విషయంలో
- దాని
- ఉన్న
- కవిత్వం
- విశ్వనాథ
- చందనళాఖి
- వచ్చిన
- ఈనాటి
- నాలుగు
- ఉండటం
- ఉత్పల
- ఇక్కడ
- పన్నెండు
Extractive Summary:
అది ఆ కవుల వైయక్తిక శైలీ వోషానికి సంబంధించిన అంశం - వైయక్తి కాంశంగా చూస్తే ఆధునిక వచన కవుల్లోనూ, ఈ విషయంలో తక్కువ తిన్నవాళ్లెవరూ లేరు, ప్రాబీన కవిత్వం కేవలం పండితులకోసమే వ్రాయబడిందని, రాజాస్థానాలలో రాజుల మెప్పుకొరకే బ్రాయబడిందనే అసంగతమైన అంశాన్ని లేవనెత్తి యిటీవల ఎంత ప్రయత్నం' చేసినా ఈనాటికీ భాగవత, భారతాలకు ఉన్న ప్రాచుర్యం, ఆధునిక వచనకవులకు ఉందని మనం చెప్పలేము కదా! అతనిలో నిరంతరబుభుక్త, జిఘాంసలు దాటి ఒక అత్మీయ చైతన్యం శ్రీ రామలక్ష్మణుల దర్శనంతో సంభవించింది రాయి పగుల గొట్టుకొని వెలికి వచ్చిన కొబ్బరి పాలవంటి నీటి జలలాగా జీవన సాఫల్యహేత్తువెన దర్శనం లభించింది, “చివరకు' అన్నమాట ఈ అన్వేషణకు చివరిఘట్టం. అందువల్ల కవిత్వం అంతా ఒక వ్యక్తావ్యర్త ప్రపంచం, ఎరిగీ ఎరుగని దశ, ఈ కెలన శరత్సూర్జి మూవ్చత శళాంక లలిత రోబిర్వొాతాన మా౭లనమఘోలో మఘనతారాంధతారచ్భటా సమాణశ్రాంతభూమి అందునగమిందు నగముంటి నొరనేను ఈ ళరత్సూర్థియూ చందికానుధామ రీచిలో నున్సనేను స్ఫారీభవన్చు వీన శంపాలతార్భతి వూని యుంటి - ఈ సగము నాది నాకె కన్చింనబోదు 708 చందన్నూాఖి
Chunk 13 — chandhana-shaakhi_pages0121-0130.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 14116
OCR Issues:
- ASCII junk on lines: [279, 310]
Key Terms:
- దాటి
- చందనళాఖి
- అతని
- మరొక
- విశ్వనాధ
- అయింది
- దశలో
- అన్న
- తాను
- అందువల్లనే
- అవుతున్నాడు
- నుండి
- తెలుగు
- నలిగి
- ఉన్న
- యందు
- నేను
- గూర్చిన
- తల్లి
- గురించిన
- ఎరుక
- పార్యానికి
- గానీ
- లేదు
- రెండు
- అక్కడ
- అతనిని
- తానే
- మధ్య
- గూడు
Extractive Summary:
వనములను ఇత్యాదిగా దాటుకుంటూ వచ్చిన ఈ కిన్నెరసాని చివరకు తన బతుకును తెలుగుదైవమ్ము భద్రా దివై నెలకొన్న రామయ్య అతని దర్శనం చేసే భక్తుల త్రోవకాచి చల్లని నీరిచ్చిన పూతాత్మ ఈ రసాత్మ సహృదయులలో నిరంతరంగా సంగీతాన్ని మోగిస్తూనే ఉన్నది. ఈ మాయా విలాసం “శ్రీకృష్ణదేవుని నిర్వేదం లో ఒక చోట ఇలా వెల్లడింపబడ్డది. లేని ఆ స్వాతంత్ర్యం సంప్రాప్తించేదాకా ఈ బ్రతుకు అవసరం లేదని భావిస్తాడు.
Chunk 14 — chandhana-shaakhi_pages0131-0140.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15300
OCR Issues:
- ASCII junk on lines: [171, 240, 241]
Key Terms:
- విశ్వనాధ
- భారతీయ
- తాను
- ఉన్నది
- ఉన్న
- అయితే
- విశ్వనాథ
- కాదు
- యొక్క
- దాని
- ఆధునిక
- కూడా
- ప్రకృతి
- ప్రవృత్తి
- నుంచి
- జీవన
- మూడు
- కాలం
- దైత్య
- చివరకు
- వల్ల
- కల్పవృక్షంలో
- అంశాలు
- రచనా
- కాలంలో
- మానవ
- జీవితంలోని
- మానవుడి
- ప్రేమ
- శక్తుల
Extractive Summary:
మానవునికి ప్రకృతికీ, మానవునికీ మానవ సమాజానికీ, మానవునికీ అతని అంత్మ్రైతన్యానికీ ఒక సమన్వయం దొరికితే తప్ప ఈ సంక్షోభానికి పరిష్కారం లభించదని ఆయన భావించాడు ఈ త్రివిధ సమన్వయం ఇతిహాసంలో తప్ప సాధ్యంకాదు ఈ ఇతిహాస గుణ సంకల్పం - నవకధా దృతితో వేయిపడగలైంది భక్తి రచనగా శ్రీమద్రామాయణ కల్పవృక్షమైంది. ఆ పాదులోంచి పైకి లేచి మహావృక్షమైన ఆయన (ప్రతిభ దశ దిక్కులకు తన సృజన శాఖలను ప్రస్తరింపజేసింది. ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఒకచోట నిలిచి వుండి, ఈ వరిణామాన్ని ఆ పరిణామం పొందుతున్న సమాజం చెందే ఆవేదనలను'విఖభాంతులను వైఫల్యాలను చిత్రిస్తూ తన సాహిత్య మంఠా సృష్టించినాడు.
Chunk 15 — chandhana-shaakhi_pages0141-0150.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15404
OCR Issues:
- ASCII junk on lines: [56, 57, 61]
Key Terms:
- రావణుని
- స్థితి
- తమస్సు
- ఉన్నది
- రావణుడు
- సీతాదేవి
- శ్రీ
- చందనళాఖి
- ప్రకృతి
- విశ్వనాధ
- అందుకే
- యొక్క
- గూర్చి
- ఇక్కడ
- లక్షణాన్ని
- ప్రేమ
- ఈశ్వర
- ఇతిహాసం
- ఆధునిక
- కల్పవృక్షంలో
- సంఘర్షణ
- ప్రవృత్తి
- ఆమెను
- కూడా
- ఆదిమ
- తాను
- శక్తి
- ఉన్న
- నింగి
- పాత్ర
Extractive Summary:
ఈ విషయం [గ్రహించి - “దుఃభితస్వాంతుడు, కోప వంతుడును బట్టగరాని నిగూఢ భక్తి సంక్రాంతి - బహిఃక్రుధా పరిసరత్వము' గల ఆతనిలో అది ఒక వైరుధ్యాన్ని నిర్మించింది. ఈ అహంకారం తపస్సులో లీనమై గాఢమై సృష్టి మూలాలను తడిమినప్పుడు ఒక దేవతా లక్షణాన్ని కల్గించింది. ఒక జాతియందు, వ్యక్తులయందు కొన్ని స్వభావాలను నిర్దేశించుకొని శాశ్వతవై రాన్ని పెంచుకోవటం ఎంత మూర్ధ్థస్వ భావమో ఈ తిర్పు ప్రకటి స్తుంది.
Chunk 16 — chandhana-shaakhi_pages0151-0160.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15672
OCR Issues:
- ASCII junk on lines: [52]
Key Terms:
- రెండు
- మరొక
- రాజు
- దశరధుని
- ఉన్నది
- వర్తమాన
- కాని
- రాజ్యము
- రాజ్య
- కల్పవృక్షంలో
- వారు
- కలిగించే
- పరశురాముని
- దాన్ని
- లక్షణ
- అయితే
- చందనళాఖి
- సన్నివేశం
- విచారణ
- యొక్క
- ఎట్లా
- ఇతిహాసం
- అతని
- దాని
- తాను
- అంశం
- వేదన
- లేదు
- రావణుని
- నడుమ
Extractive Summary:
అంటే ప్రణవార్థ విస్పృతి - ఒక విధంగా ప్రణవోపాసనము ఈ యుద్ధంలో గర్భితమైన అంశమని తాత్పర్యము. ఇవి రెండు మార్గాలు అంతర్ముఖత్వము ఆ బహిర్ముఖత్వము - ఈ రెండూ పరస్పర విరుద్ధంశాలు కాకుండా పరస్పర పరిపూరకాలు, ఒకే తత్త్వం యొక్క రెండు ముఖాలు. ఏ కాలంలోనైనా విజ్ఞానమూ- అధికారక్షక్తీ సమన్వితమై కొనసా గినప్పుడే లోక కల్యాణం సాధ్యమవుతుందవి ఈ ధనుస్సు సూచిస్తుంది.
Chunk 17 — chandhana-shaakhi_pages0161-0170.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 13789
OCR Issues:
- ASCII junk on lines: [147, 219]
Key Terms:
- నాయని
- కూడా
- వారి
- విశ్వనాథ
- రెండు
- సుబ్బారావు
- చందనళాఖి
- వల్ల
- మొత్తం
- ఉన్న
- రూపకం
- రంగంలో
- సిద్ధాంతం
- కొన్ని
- గూర్చి
- వ్యక్తి
- మిగిలిన
- అందుకే
- రచనలో
- ఉన్నది
- కాదు
- సృష్టిలో
- లేదు
- గూర్చిన
- రచనలు
- సిద్ధాంతాన్ని
- దీనిలో
- సీతాదేవి
- ప్రధాన
- ఇంకా
Extractive Summary:
ఈ జగదధిష్టాతృత్వమే కావలెనో మొత్తం జగత్తు తమ అథీనంగా ఉండవలెనని వారి సిద్ధాంతం, ఈ శతాబ్దంలో జరిగిన రెండు మహా యుద్దాలకూ ఈ సిద్ధాంతమే అధారం. ఈ రూపకాలలోని మరో లక్షణము గీతీసాంతత్యము, కవిత మయముగా ఉండడం, ఒక విధంగా ఇవి ఆత్మాశ్రయమైన భావరూపకములే అయినా ఒకవస్తువును ఒక కొన్ని పాత్రలను ఆశ్రయించి వస్త్వాశ్రయమేమో అన్న భ్రాంతిని కలిగిస్తూ ఉంటవి. తొలి రంగములో సౌభద్రుడు తన భావమును గీతముగా పలుకుటతో ఈ రూపక మారంభ మవు తున్నది.
Chunk 18 — chandhana-shaakhi_pages0171-0180.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14785
OCR Issues:
- ASCII junk on lines: [100, 150, 156, 157, 169]...
Key Terms:
- రేడియో
- రంగంలో
- విశ్వనాథ
- శశిరేఖ
- దీనిలో
- నాయని
- రూపకంలో
- రూపకం
- రూపకాలు
- కూడా
- ఇక్కడ
- విధంగా
- సుబ్బారావు
- కొన్ని
- పాత్ర
- సలీము
- అంటాడు
- జరిగింది
- చందనళాఖి
- ప్రద్యుమ్నుడు
- రెండు
- ఉన్న
- ప్రణయ
- అనార్కలీ
- లేదు
- బలరాముడు
- ఘటోత్కచుడు
- నాటిక
- మొదలైన
- తిక్కన
Extractive Summary:
ఈ రచన మొత్తంలోనూ 45 గీత పద్యాలు 12వ రంగంలో మూడు గేయాలు 14వ రంగంలో రెండు గేయాలూ ఉన్నవి, మిగిలినవి వచన ఖండాలు. ఈ రూపకంలో వచనాలు కూడా కవితిమయంగా ఉండటం ఒక ప్రత్యేకాంశం. వేదంలో (ప్రసిద్ధమైన హరిశ్చంద్రుని కథ, లోకంలో ప్రసిద్ధ మైన సత్యహరిశ్చంద్రుని కథ ఈ రెంటిని ఆధారంగా ఆయన కావ్యవేద హరిశ్చంద్రము లనే రెండు రేడియో రూపకాలు రచించారు.
Chunk 19 — chandhana-shaakhi_pages0181-0190.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16437
OCR Issues:
- ASCII junk on lines: [102, 112, 127, 131, 146]...
Key Terms:
- సాహిత్య
- ఆధునిక
- వల్ల
- నూతన
- రంగంలో
- విశ్వనాథ
- జరిగింది
- తెలుగు
- వారు
- కవితా
- రెండు
- చేతనావర్త
- చరిత్రలో
- అభ్యుదయ
- మొదలైన
- కవిత్వాన్ని
- అయినా
- చందనళాఖి
- కావ్య
- చరిత్ర
- నవ్య
- భారతీయ
- రాజకీయ
- కవుల
- వచ్చిన
- వారి
- నుంచి
- వంటి
- రచనలు
- కవులు
Extractive Summary:
శ్రీనాథుడు తన పాండిత్యంచేత, కవితాశక్తిచేత, రాజనీతి చాతుర్యంచేత రెడ్డిరాజ్య చివ్నామైన 'నందికంత పోతరాజు' అనే ఖడ్నాన్ని తిరిగి తెచ్చి అ రాజ్యాన్ని ఎలా కాపాడిందీ ఈ రచన తెలియజేస్తుంది. ఈ రూపకం నిండా శ్రీనాథుడు స్వభావంలోని సౌకుమార్యం, సుఖ భోగ వాంఛ కారణంగా ఆయన ఎట్లా తన ప్రవృత్తిని అంతర్ముఖంగా కాకుండా బహిర్ముఖంగా తీర్చినద్ వెల్లడించారు. కాల్పనిక కవిత్వోద్యమ మూలాలు పాశ్చాత్యులనుంచి వచ్చినా ఆ మార్గం స్తీ పురుషసంబంధ నిర్ణయంలో కులపాలికా ప్రణయానికి అత్యంత ప్రాధాన్యం కల్పించి భారతీయమే అయింది ఈ ఉద్యమంలో దేశాభిమానంతో చరిత్ర నుంచి ప్రేరణ పొందడం ఒక ప్రధాన స్రోతస్సు కావడం గమనింపదగ్గ అంశం జాతీయోద్యమ పేరణంతో కాల్చనికోద్యమం సాహిత్యంలో కొనసాగుతూ ఉండగా, సంస్కారోద్యమ (ప్రేరణతో పురాణేతిహాసాల కథా సూత్రాలను పాశ్చాత్యుల భారత సంస్కృతి చరిత్రల వ్యాఖ్యానాల ఆధారంగా పరిశీలించడం జరిగి, ఈ దేశ సమైక్యతకు మూలమైన ఏకాత్మభావాన్ని ప్రశ్నించి ఆర్య ద్రావిడభేదాలు, అబ్రాహ్మణ (బ్రాహ్మణ భేదాలు, స్పృశ్యతాస్పృళ్యతలూ- ఇలాంటి అంశాలఆధారంగా రామకృష్ణ వివేకానంద దయానందుల వ్యాఖ్యలకు భిన్నంగా విభాజక దృష్టి ఆధికంగా ప్రకాశించే జస్టీస్ పార్టీ ఉద్యమం కొనసాగింది రాజకీయ రంగంలో వీరూ స్పష్టంగా ఆంగ్లేయుల ధర్మరాజ్యానికి అనుకూలత ప్రకటించినవారే
Chunk 20 — chandhana-shaakhi_pages0191-0200.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 15206
OCR Issues:
- ASCII junk on lines: [70, 71, 78, 80, 105]...
Key Terms:
- చేతనావర్తం
- అన్న
- వ్యక్తి
- కాదు
- ఉన్నది
- లక్షణం
- దిగంబర
- లేదు
- చేతనావర్త
- వచ్చిన
- రెండు
- ఎంతగా
- కవితా
- కవుల
- ఉంది
- అందుకే
- క్రమంగా
- వారు
- మానవుని
- మాత్రమే
- తెలుగు
- వల్ల
- కవిత
- వాళ్ళు
- చైతన్య
- జగత్తులో
- నుంచి
- సమష్టి
- కవిత్వం
- భిన్న
Extractive Summary:
సంపుటం వెలువడిన వెంటనే తమ కవితా సంపుటి ప్రకటించడం, వారు దర్శించిన విలువలలో పరస్పరం విరుద్ధాంశాలు అధికంగా ఉండడం వీరిలో ఒక కవి ప్రత్యక్షంగా దిగంబర కవిత్వాన్ని అధిక్షేపించటం - ఈ భావనకు బలం చేకూర్చింది దీనిలో దిగంబర కవిత్వానికి విరోధాంశాలుండటం అనే ఒక ప్రతి చర్య మాత్రమే చేతనావర్తం లక్ష్యం కాదు అంతకంటే ఎన్నో రెట్లు విస్తృతమైన సమ గ్రమానవీయ దర్శనం చేతనావర్త కవులకు ఉన్నది. కాలానికి పరిస్థితులకు దాని గతిని విడిచిపెట్టి తన స్వతంత్ర నిర్దేత్ళ శక్తిని వదులుకున్న మానవుని దయనీయస్థితిని ఈ రచన వివరిస్తున్నది. ఠురొసేదాకా ఇది మహాశ్ళశానంలా ఉంది (కళ్యాణ వర్ణ తమ అధికారం నిలుపుకోవడానికి మొత్తం దేశాన్ని జైలుగా చేసిన పరిపాలకుఖ దౌష్టాన్ని ఈ రచన వెల్లడించింది.
Chunk 21 — chandhana-shaakhi_pages0201-0202.txt
OCR Score: 62% Telugu coverage
Characters: 596
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- టంలి
- పడీస్ట2
Extractive Summary:
టంలి * - గ " ల ॥ ః ॥ | క సని . _ _ ంు ( శ + న | 6 మం 4 ను | య 4 వ. ॥ న | ల శి న్ న ఒ శీ.