Telugu bhakti geethalu 3 - anilvaranasi/indianlanguages GitHub Wiki
(1 కొల్రి =ఈ్రి
యె .
మ ళో ము | ; క. రచన ఏం ౦౯: గ ఇల్. 'కగ్గేయకారితి, 'సాకొత్యశ్రీ' బ్ జనక్లై. త శ. చో ఉలి జి.సీత, ఎం.బి.బి.యస్. తం” ల ననన
కహ గ జ్ణ సో గ జం ళం నో స లు కో మ .. క స్ పో న యయ. జ ర్ూ వం ' ఇళపశీన శ్ || ఎంత్ ౧. లా గ్ చూ శభ. ఇ 1 ల. సోగ టా ఖల బై సస ళ్శ న. పకట. థి 2 | ళ ( | (టం
భక్తి రలీతాలు-3 రచన ాస్టేయకారిడి, 'సాహిత్యక్రి డా జి.సీత, ఎం.బి.బి.యస్.
భక్తి గీతాలు దా! జి.సీత, ఎం.బి.బి.యస్. థ్వ ర కాపీ రైట్స్ వ రచయిత్రివి ణ్ ప్రథమముద్రణ : నందన, ఆషాధ గురు పౌర్ణమి ళో జులై 2012 ( గ్ా [( కాపీలు వ 500 (౮ వ్ గ “4 ద వెల ? రూ.48 ర్ ట్ర లా ఇన తల్ ట్ర ప్రచురణ : 'విశ్వసాహితి", 1-3-18/ఎ, కవాడిగూడ, కల్పనా థియేటర్ దగ్గర, సికింద్రాబాద్. ఖా ఫోన్ : 27533177. భల. - నెల సై ళు(ంంగటీ టీ మ ప్రతులకు : మాటో 'విశ్వసాహేతి, 1-3-18/ఎ, కవాడిగూడ, కల్పనా థియేటర్ దగ్గర, సికింద్రాబాద్. ఫోన్ : 27533177. డి.టి.పి. & ప్రింటింగ్ : చెరుకుపల్లి అరుణప్రసాద్ మైక్రేయ ఆర్ట్స్ & ప్రింటర్స్ సెల్ : 9908084797
శ్రీ శారదాదేవి శీ భక్తిమహా శక్తినిచ్చు, భక్తి మనశ్శాంతినిచ్చు లో మనళ్ళాంతికీ క్రమాభక్తి కూద ముఖ్యమనీ' నాకు తెలియజేసీ విద్యనిచ్చి వినయమునిచ్చీ ఇ వాటితో భక్తి పొందీ ముక్తి కూడ పొందమనీ “”ొ నను దీవిస్తూ అందగా నిలిచీన శ్రీ శారదాంబకూ శిరసు వంచి మొక్కి యీ భక్తి గీతాల్ని ఆరాధనా భక్తితో అంకితమిచ్చీ ఆనందం పొందితినీ
న క్ భారత్ భాషాభూషణ, కృష్ణానంద, కళాప(్రార్ణ షే దాః పోతుకూచి సొంబశివరావు న. 1-39-18/ఏ, కవాడిగూడా, హైదరాబాద్ - 80. న ఫోన్ : 27533177 టే న సీతగారి భక్తిగీతాలు గంగా ప్రవాహం దా॥ జి.సీతగారి భక్తిగితాలు గంగా ప్రవాహంలా జలజల పారుతున్నాయి. ఇది ఐదవ సంపుటి. భక్తి వ్యక్తిలో పెరిగితే ఆ పరమాత్మే స్వయంగా భక్తుని గళంలోంచి దృశ్యమౌతాడు. ఏదో కవితా ప్రక్రియలో భక్తుని గళంలో మారుమోగుతుంటుంది. తన భక్తిగీతాలు ఎక్కడ ప్రతిధ్వనిస్తాయో అక్కడ పరమాత్మ ఎప్పుడూ ఉంటాడని ప్రతీతి. వైద్యరంగం తన వృత్తి అయినా డా॥ జి.సీత తమ భక్తి మూలపురుషుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కనుక, ఆయన (ప్రేరణతో భక్తిగీతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణునిపై వెలుడుతున్న గీతాలు రసరమ్యంగా వృాదయరంజకంగా ఉంటున్నాయి. కారణం కృష్ణుని జీవితమే ఒక ఇంద్ర ధనుస్సు. శ్రీకృష్ణుని 'వందనరి పాట పాడినా - “జోజో అని ఆయనపై లాలి షాబ్ర పాడినా సాహిత్యమంతా భక్తిమత్తులో ఊగిసలాడుతూ ఉంది. భక్తి అనంతమైన మహాశక్తి. భక్తి జీవితాంతం ఉంటే మనిషికి మరొక ఆనందం ఉండదు. అంతా ప్రశాంతంగా చుట్టూ దివ్యవెలుగుల పరిమళభరిత మౌతుంది. డా! సీతగారి పాటలు అమరం. తరతరాలు యీ గీతాలు పాడుతూ ఆమెను సాహిత్యంలో చిరంజీవిని చేయగలవని నా ఆశ. ఆకాంక్ష రచయిత్రికి నా అభినందనలు. దా॥ పోతుకూచి సొంబశివరావ్స 4
అభినందన
దా॥ పులిగడ్డ విజయలక్ష్మి, విశ్రాంత ప్రిన్సిపాల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైదరాబాద్ సెల్ : 99890 63761
దా॥ జి.సీతగారు బాల్యం నుంచి కూడ సంగీత సాహిత్యాలపట్ల ఎక్కువ మక్కువతో రెండు కళలనూ తమ సొంతం చేసుకున్నారు. వృత్తిరీత్యా డాక్టరుగా, ప్రవృత్తి రీత్యా సాహిత్యకురాలిగా అందరి మన్ననలూ పొందిన విదుషీమణి ఆమె. ఒక మహిళగా కల్లాకపటం లేని సొధుశీల.
సీతగారు కవయిత్రిగా, సంగీతజ్ఞురాలిగా, తమ భావాలను చక్కని పదాలలో, మంచి మంచి రాగాలలో అనుసంధించి గీతాలు స్వయంగా వ్రాసి, బాణీ కట్టి, తామే పాడి (ప్రేక్షకులను అలరింపచేయటం నేను స్వయంగా ఎన్నోసార్లు చూశాను. ఆ విధంగా ఆనందించిన వారిలో నేనూ ఒకదాన్ని
సీతగారిలో మరో ప్రత్యేక గుణం ఏమిటంటే, ఆమెలో భగవద్భక్తి జీర్జించుకొని వుంది. ఆమె పాడుతున్నప్పుడు ఆమె మనసంతా భగవంతుడి మీదనే లగ్నమై ఉండేది. అది ఆమె ముఖంలో, కన్నులలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ఇప్పుడు వారు వెలువరిస్తున్న “భక్తి గీతాలు-3” పాటల సంపుటి రాగయుక్తంగా అందరూ పాడుకొని తరించగలిగే ఉత్తమ రచన. సీతగారు దానిని పుస్తకరూపంలో ప్రచురించి అందరికీ అందించడం ఎంతో ముదావహం. “భక్తిగీతాలు” పుస్తకంలో 35 గీతాలున్నాయి. అన్నీ దేనికవే భక్తి భావభరితమై భక్తుల మనసులను పులకింప చేస్తాయి. గాయికులకు సులభంగా ఏ గీతం ఎలా పాడాలో కూదా వారు సూచించటం జరిగింది.
సీతగారి రచనలో సంగీత సాహిత్యాలు రెండూ సమ్మిళితమై ఉన్నాయనడానికి -
“ద్రాచుకున్న దోచలేని ... ... విద్యనిచ్చె వార్దేపో అన్న గీతం చదవడానికీ, పాడటానికీ, వినటానికీ ఎంతో హాయినిస్తుంది.
“ముద్దుకృష్ణ మువ్వకృష్ణ వెన్నకృష్ణ హరికృష్ణ
మరి నువ్వు ఎటనని కలవరపదితిని" అన్న గీతంలో రచయిత్రి మనస్సు కృష్ణుణ్ణి వెదకి వెదకి ఆ కృష్ణ ధ్యానంలో మునిగిపోవటం ఆమె భక్తికి పరాకాష్ట ఒక్క కృష్ణుడి మీదనే 15 గీతాలు వ్రాయడం ఒక విశేషం.
ర్
త్రిమాతలను రకరకాల పరిమళాలు వెదజల్లే పూలతో పూజిస్తాను అని చెబుతూనే-
“భువి పూలన్నిటితో భూదేవికి పూజ చేసెదా” అని చెప్పిన "రచయిత్రి (ప్రకృతి ఆరాధన అనన్య సామాన్యం. భూదేవి ప్రసాదించే సకల పుష్పాలతో ఆ తల్లికి పూజ చేస్తాననటం కవయిత్రి భావనైశిత్యానికి తార్కాణం.
కవులన్నవారు తమ కవితలో సమాజాన్ని ప్రతిబింబింపచేసి, సమాజ శ్రేయస్సును కోరాలి. అది తెలిసిన డా॥ సీతగారు ఈనాటి మనుషులందరికీ కనువిప్పు కలిగించమని కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని ప్రార్ధించటం ఎంతో బాగుంది.
“స్వార్థ కాంక్షలతో నేటి మనుషులకు కన్ను మిన్ను కానరాకుందెనయా
వారు దారి తప్పి ఊబిలోకి పోతుంటే ఉపేక్షిస్తూ ఊరుకుంటివెందుకయా
నిన్నేదోచే కలియుగ మనిషికి కనువిప్పెందుకు కలిగించవయా” అన్న గీతంలో “స్వార్థపూరిత మానవులు దారి తప్పుతుంటే, పైగా నిన్నే దోచుకోవాలని చూస్తుంటే - వాళ్ళందరికీ కనువిప్పు కలిగించాల్సిన బాధ్యత నీదే సుమా! అని భగవంతుడి మీదనే భారం వేసింది కవయిత్రి. ఎందుకంటే దైవం తలచుకుంటే ఏ పని జరగదు కనుక!
“క్షు భక్తిగితాలు-3”ను చదువుల తల్లి, శ్రీ సరస్వతీ దేవి శ్రీ శారదాంబకు అంకితం ఇవ్వటం ఆమె భక్తికి తార్మాణం.
ఇంత చక్కని భక్తి భరితమైన గీతాలతో నిండిన పుస్తకాన్ని వ్రాసిన డా॥ జిస్పీత్ర గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. హైదరాబాద్, విద్వద్విధేయురాలు 01062012. పులిగడ్డ విజయలక్ష్మి
ర
భక్త సీత సీతగారు వృత్తిచే వైద్యురాలు. ప్రవృత్తిచే గీత రచయిత్రి, గాయని. “భక్తిగీతాలు-3” ముప్పయి ఐదు రాసినా, అందులో పదిహేను కృష్ణ భక్తిగీతాలే. కృష్ణ భక్తిగీతాలను వ్రాసిన ఆమె కృష్ణ భక్తురాలని తేటతెల్లమవుతోంది. సరళమైన భాషలో సహజ సుందరంగా ఉంటాయి సీతగారి దీతాలు. ఆమె రాసిన పాటలే ఆమె పాడగా విన్నాను. పాట పాడటంలో ఒక ప్రత్యేకత ఉంది. పాటకు కట్టిన బాజీలు విలక్షణంగా ఉండి, శ్రోతల్ని ఆకట్టుకుంటాయి.
భక్తిగీతాల్లో సీతగారి భక్త్యావేశం కనిపెస్తుంది. 'పూలువేరైనా పూజలొకటే అన్నట్టుగా, విఘ్నేశ్వర ప్రార్థనతో మొదలుపెట్టి, పరిమళాలు వెదజల్లే పూలతో పరాశక్తిని పూజిస్తూ, ముగురమ్మలకీ వందనం చేసి, శారదాంబను, శర్వాణిన ప్రార్ధించారు భక్తితో,
శివకేశవాబేధాలన్ని సూచిస్తూ విష్ణు స్తుతి శివ స్తుతి చేసారు.
ఆమె ఆరాధ్య దైనం శ్రీకృష్ణుడనిపిస్తుంది. ఈ భక్తిగీతాలు చదివితే “కృష్ణం వందే జగద్గురుమ్” అన్నట్లుగా కృష్ణ భక్తిగీతాలు రాస్తూ, కృష్ణ జననముతో ప్రారంభించారు. కృష్ణుడు పుట్టగానే “జైలు వెన్నెలాయే” అంటారు. “ధగధగధగధగ", “ఛెమక్ ఛెమక్”, “దళ దళొ, “జు జల” - ఇలా కృష్ణ జననాన్ని మనకి సాక్షాత్మరింపజేసారు సీతగారు. “విరులన్నీ తరలివచ్చైను కృస్టుని పాద పూజకై” అని, “ఏీంకారం వినవచ్చె నాదస్వరమయి” = ఇలా “కృష్ణ జననము” భక్తిగీతం మహాద్ధుతంగా రాసారు సీతగారు. కృష్ణప్రార్ధనలో భాగవతంలోని కృష్ణ కథల్ని అవలీలగా మూడు పాదాల్లో చెప్పటం విశేషం.
“అందెల రవకుల మువ్వగోపాల” అంటూ కృష్ణ బాల్యాన్ని “గోవర్థనధారీ, గోపికా లోల” అంటూ కృష్ణ మూహాత్త్యాన్ని “రాసక్రీడల రాధా మనోహరా” అంటూ కృష్ణ గోపికా రాస క్రీడల్ని ప్రస్తావించటంతో, జగన్నాటక సూత్రధారి మాయా విలసనాన్ని శృతిశుభగంగా మనల్ని ఆనందింప జేసారు సీతగారు.
కృష్ణ భక్తికే పరిమితం కాకుండా, వేంకటేశ్వర ప్రార్ధనలూ ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి.
సీతగారు గాయని, రచయిత్రి మాత్రమేకాక, భక్తురాలు, ఆధ్యాత్మిక చింతనాపరు రాలిగొ “భక్తిగీతాలు” చదివితే తెలుస్తుంది. అందుకే “భక్త సీత” అనాలనిపించింది. భక్త శబరి రాముడిని ప్రార్ధిస్తే ఈ సీత కృష్ణుని ప్రార్థించింది.
సీతగారిని అభినందిస్తూ, భక్తిగీతాలు ఎన్నెన్నో పాఠకులకు అందించాలని కోరుకుంటున్నాను.
28.05.2012. డా॥ ముక్తేవి భారతి 77
నా మాట దేవుని దయతో యిదివరలో 103 భక్తి మరియు భక్తి సందేశ గీతాలు వ్రాసి
- స్వరకల్పన చేసి 4 పుస్తకాలుగా ప్రచురించాను. భక్తిగీతాలు పాడుతూ ఆ దైవాన్ని కొలవటం ద్వారా, భక్తితోకూడిన భజనలు చేయటం ద్వారా, యీ కలియుగంలో దేవుని (ప్రేమను సులభంగా పొందగలమని భావిస్తూ యీ భక్తిగీతాలను వ్రాయటం మొదలుపెట్టాను. నాకు భగవంతునిపై భక్తితో కూడిన ప్రేమ, అపారమైన నమ్మకం ఉన్నాయి. నేను ఈ యిల సంబంధాల మాయలో పడిపోయినప్పుడల్లా అవన్నీ భ్రమలేనని తెలియజేసే వాడు. “నీటి బుగ్గ వంటి మా యిల పయనంలో” 26వ పాట శ్రీ శ్రీనివాసాలో వ్రాశాను. నేను బంధువులపై అపారమైన (ప్రేమ, నమ్మకంతో ఉన్నప్పుడు నా మనసుకు చాలా పెద్దగా గాయమయి, మధనపడి మనశ్శాంతి కోల్పోతే నా ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని నాకు శాంతిని, శక్తిని ప్రసాదించమని వేడుకున్నాను. ఆ మరుసటి ఉదయం నుండే నేను భక్తిగీతాలను వ్రాయటం ప్రారంభించాను (దైవకృప 1). నేను వ్రాసిన యీ భక్తిగీతాలు-8లో రెండు ఆధ్యాత్మిక గీతాలు, ఏడు (సంఖ్య) విలువ, శ్రీ శ్రీనివాసా, ఒకటి అమ్మ ప్రేమ మీదా, ఒకటి మధ్యతరగతి ప్రీని, చిన్నవయసులోనె విధి కూడా వంచిస్తే ఆమె ఎన్నో కష్టాలుపడి కన్ను మూస్తుంది (ముగిస్తివా... యిలని పయనం 88వ పాట). ఇవి మూడు తప్ప మిగతావి భక్తి గీతాలు. భగవంతుడు ఏకస్వరూపుడనీ, స్త్రీ పుం రూపాలు ఆయనవేనని మనకు తెలిసినా ఇతిహాసాలు ఆ దైవాన్ని వివిధ నామాలలో, వివిధ రూపాలలో వర్ణించాయి. అందుకని నేను ఈ భక్తిగీతాలు-3 విఘ్నేశ్వర ప్రార్ధనతో మొదలుపెట్టి పరాశక్తి పూజ పాట వ్రాసి, ముగ్గురమ్మలకు వందనం తెలిపి, నన్ను కరుణించి కన్నతల్లిలా కాపాడుతున్న శ్రీ శారదా దేవి ప్రార్థన చేశాను (వ్రాశాను). 8
నేను శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తురాల్ని. నా ఆరాధ్య దైవము ఆయనే. అయితే శ్రీకృష్ణుడే శ్రీ వేంకటేశ్వరస్వామి అని తెలుపుతూ “ద్వాపరయుగ మాధవా... నీవె కలియుగ వేంకటేశ్వరుడీవైతివె అని 28వ పాట వ్రాశాను.
ఈ భక్తిగీతాలలో 15 కృష్ణగీతాలే. (ప్రేమావతారుడైన కృష్ణుని లీలలు, మాయలు, మహిమలు, ఆయన జన్మించినప్పటి నుండీ చూపించాడు. కృష్ణుణ్జి మనం శాంత, సఖ్య, దాస్య, వాత్సల్య, అనురాగ, మధుర భక్తులతో కాలుస్తూ రచించి పాదవచ్చును. ఆయనపై నాకు వాత్సల్య (ప్రేమ భక్తి ఎక్కువ. బుజ్జి బుజ్జి పిల్లల్ని ఎప్పుడు ఎక్కడ చూసినా, వారి నడకలలోని సొగసులు, హోయలు, వారి చిలిపి చేష్టలూ అన్నీ కృష్ణునివే ననుకుని, నేనే యశోదమ్మనైనట్లు ఆనందిస్తుంటాను.
ఇంక మహేశ్వరుడు మహాత్యాగి, భోళా శంకరుడు. “గంగా భారం మోస్తూ” 7వ పాటలో ఆయన త్యాగాన్ని స్తుతిస్తూ వ్రాశాను. ఆయన శివతాందడవానికి “నా మదీ ఓం ధ్వనితొ కడలి కెరటమయ్యెనె” 8వ పాటలో ఆరాధనా భక్తితో స్తుతిస్తూ వ్రాశాను.
శ్రీ శారదాదేవి నాకు విద్యనిచ్చి, దాని ద్వారా భుక్తినిచ్చి, గౌరవంగా జీవించ గలిగే జీవితాన్నిబ్చినది. ఆ తల్లికి ఏమిచ్చి బుణం తీర్చుకోగలను? అందుకే చంద్రునికో నూలుపోగులా ఈ “భక్తిగీతాలు-3” ఆరాధనా భక్తితో అమితానందంతో అంకిత మిస్తున్నాను.
యీ భక్తిగీతాలు వ్రాయేటం మొదలుపెట్టిన దగ్గర నుండీ, ఆ భగవంతుని అండ నాకుందని అనుకుంటుంటే మహాశక్తి వచ్చినట్లు అనిపిస్తోంది. ఆ శక్తితోనే మానసిక, శారీరిక ఆరోగ్యాలతో జీవితాన్ని ఆనందంగా గడప గల్గుతున్నాను.
నేనీ పాటలు వ్రాస్తూ, అమెరికాలో ఉన్న నా కుమారుడు చి॥ డా! జి.కిరణ్ కుమార్కు వినిపించి అతను “బాగుంది” అన్న తరువాతే ఫెయిర్ చేస్తుంటాను. అతను వయోలిన్ వాయిస్తాడు. సంగీతం కూడా వచ్చును. భగవంతుని దయ, అతని ప్రోత్సాహంతో నేనీ రవ పుస్తకాన్ని ప్రచురించగలుగుతున్నాను. నా కుమారునికి ఆశీస్సులు.
9
నా మాటలోని అన్నింటికంటే ముఖ్యమైనవి - మహనీయుల ముందుమాటలు. యీ మహనీయుల్లో ఒకరు కృష్ణానంద, కళాడ్రపూర్ణ డా॥పోతుకూచి సాంబశివరావుగారు. మొదట్లో భక్తిగీతాలు 20 వ్రాసి వారికి చూపించినప్పుడు పుస్తకంగా చేసి ప్రచురించమని అమూల్యమైన సలహానిచ్చారు. అప్పుడు నా మొదటి పుస్తకం భక్తిగీతాలు పేరుతో ప్రచురించాను. లేకపోతే నా యీ భక్తిగీతాలు పుస్తక ప్రచురణకు వచ్చి ఉండేవే కాదు. చారికి నా ధన్యవాదాలు. నమస్సుమాంజలులు. శ్రీ సరస్వతీదేవి అనుంగుబిడ్డలైన దాః ముక్తేవి భారతిగార్మి డా॥ పులిగడ్డ విజయలక్ష్మిగారికి నా ధన్యవాదాలు. వారిలోని సరస్వతీ దేవికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ పుస్తకానికి అక్షరకూర్చునిచ్చి ముద్రించి ఇస్తూ చాల సహకరించిన చి॥ చెరుకుపల్లి అరుణ ప్రసాద్, మైత్రేయ ఆర్ట్స్ & ప్రింటర్స్కు నా ఆశీస్సులు. పుస్తకాన్ని ప్రచురించిన విశ్వసాహితి సంస్థకు నా ధన్యవాదములు, దా! జిసీత 10
ఇందులో ... క్రసం. పాట వల్లవి పేజి ఓ. విఘ్నేశ్వర ప్రార్ధన ముల్లోకాల్లో.. 13 2. పరాశక్తి పూజ గులాబీలు..లో 13 60-3లో 8. దేవీ ప్రార్థన వందనం వందనం... కశ. 4. శారదాంబ ప్రార్ధన శారదాంబ నీకె... 15 603లో 5. శర్వాణి ప్రార్ధన కనకదుర్గమ్మ. 16 6 విష్టుస్తుతి రావణా సంహారానికి.. శై ళా శివ స్తుతి ఓం కైలాసనాథా.. 17 ౧౨౩లో 8. శివస్తుతి రుణ ఓం రుణ.. 18 9. కృష్ణ జననము అష్టమినాడు... 19 10. కృష్ణస్తుతి ఎన్ని లీలలో.. ౭0 11 కృష్ణ ప్రార్ధన నవనీతచోరా, 20 6౨3లో 12. కృష్ణ ప్రార్ధన ముద్దుకృష్ణా.. 21 నాట్యం 13. కృష్ణ ప్రార్ధన పాలకడలీ.. 22 1ఓ కృష్ణ ప్రార్ధన హే కృష్ణా ముకుంద.. 23 ౧౦-3లో 15. కృష్ణ (ప్రార్ధన శరణం శరణం.. 24 6౨-3లో 16. కృష్ణ ప్రార్ధన కృష్ణ కృష్ణా... 25 603లో 17. కృష్ణ ప్రార్ధన వందనం వాసుదేవా.. లర్ 18 కృష్ణ ప్రార్ధన రా..ధా కృష్ణా. 26
శే
- కృష్ణ ప్రార్ధన వేడుతు నీ దరికి. 26
- కృష్ణ ప్రార్ధన హరేకృష్ణా.. 27
- కృష్ణ ప్రార్థన ముద్దుమురిపాల.. 27
- కృష్ణ ప్రార్ధన వందనం నీ పాదములకు.. 28 .28. కృష్ణ ప్రార్ధన ద్వాపరయుగ.. 28 24 _ వేంకటేశ్వర ప్రార్ధన కొండపై కొలువున్న. 2ం
- వేంకటేశ్వర ప్రార్ధన వెంకటే..శా.. 29
- శ్రీనివాస ప్రార్ధన శ్రీ శ్రీనివాసా.. 80
- వేంకటేశ్వర ప్రార్ధన నవఅవతారము.. 30
- వేంకటేశ్వర ప్రార్థన నమోనమో... 31 ౧౨౩లో
- వేంకటేశ్వర ప్రార్ధన ఏడుకొండలపైన.. 32
- అమ్మ (పేమ అమ్మంటే యిల దైవమేరా 32
- ఏడు సంఖ్య విలువ ఏడుకి సంఖ్యాశాస్తంలో 98
- ముగిస్తివా ముగిస్తివా అఅఅ క్! 88 సాసరిరిగగ కలియుగదైవం 84 కోలాటం 84 కృష్ణ స్తుతి పసితనం నుండీ 35 నాట్యం
- కృష్ణ గీతం నిను రోట కట్టితె 26 12
ఎన్
-
విఘ్నశ్వర ప్రార్ధన పల్లవి ; ముల్లోకాల్లో ముక్కోటి దైవాల్లో తొలిదైవంగా పూజలందుకునే విఘ్నరాజ నిన్నె తొలుతా కొలిచే మాకు విఘ్నమియ్యకా.. విజయమునియ్యి క్షే సుందరుడిగ నిను అమ్మ మలిస్తై రుదుని తొందరతొ రూపు మాదిన ॥వి॥ (కోరస్) లె శక్తియుక్తుల సిద్ధి బుద్ధినాయక గిరిజా తనయా ఓ గణపయ్యా 11వి।। (కోరస్) త్ర ముక్కంటి ప్రదక్షిణి ముల్లోక ప్రదర్శన అని తెలిపిన ఓ మహిమాన్వితుడా ॥1వి॥ (కోరస్)
-
పరాశక్తి పూజ గులాబీలు మల్లెలు సంపెంగలతో, అహ పరిమళాలు వెదజల్లె పూలతో పల్లవి :; పరాశక్తి పూజ నేను చేసెద, మనసారా నా హృదయ కమలంతో నా మది గుడిలో పరాశక్తి పూజ నేను చేసెద దేవి వివిధ నామాల్లో చేసెద పలు రకాల పూలతో చేసెద, పూవు పూవుకీ పరమభక్తితో మహా భక్తితో 11ప॥ క్షే మల్లెపూలతో మహాలక్ష్మికి, సన్నజాజిపూలతో శర్వాణికి గుభాళించె గులాబీల్లో గంగమ్మకు, సంపెంగ పూలతో శ్రీవాణికు పూజ చేసెదా ల్సి చేమంతులతో మంగదేవికి, పారిజాతపూలతో పద్మమ్మకు సిరిమళ్లైె విరులతో సీతమ్మకు, భువి పూలన్నిటితో భూదేవికీ పూజ చేసెదా॥ప।॥ పరాశక్తి పూజ నేను చేసెద, దేవి వివిధ నామాలో చేసెద పలురకాల పూలతో చేసెద మనసారా నా హృదయ కమలంతో, నా మది గుడిలో, పూవు పూవుకీ పరమభక్తితో మహాభక్తితో 13
-
దేవీ ప్రార్ధన (మోహనరాగం)
వందనం వందనం పాదాభివందనం, వ్రిమూర్తులా సతులైనా, ముగ్గురమ్మలకు నా, పల్లవి ఏ: వందనం వందనం సొ,ష్టాంగ వందనం
శ్రీదేవీ శ్రీవాణి శ్రీశర్వాణిదేవీ, ముగ్గురమ్మలా ముద్దుబిడ్డగా, నా పై
మీ దయ చూపి యిల నా యీ పయనంలో ననుబ్రోవా రందమ్మ 11వం॥ క్షే శ్రీదేవీ నాకు సిరులిచ్చి, అలకా నాపై నీవలుగక, స్థిరముగ నాతో వుండి,
యిల నాకూ క్తీర్తి తెచ్చే,
దానధర్మా దయదాక్షిణ్య గుణములు నాకివ్వమ్మ 11వం॥ 2. శ్రీవాణీ నాకు విద్యనిచ్చి, వినయనిధేయతలిచ్చి, మృదుమధురా వాక్కులనే
నా నోటా పలికించే, శక్తియుక్తీ నాకు వచ్చే, స్థిత ప్రజ్ఞత నాకిన్వమ్మ॥॥వం॥ ౩. శ్రీశక్తీ శర్వాణీ నీ దివ్యా తేజస్సుతో నాకు, థీటుగ నిలిచే శక్తినిచ్చీ
ధీర వీరా గౌరి నన్నూ దీర వీరా శౌరిని చేసి అండగ నాకుండమ్మ [వం॥
14
-
శారదాంబ ప్రార్ధ న శారదాంబ నీకె మా నుదుటి గీతను మార్చె మహాశక్తి వున్నా అమ్మవు నీవేనమ్మా పల్లవి ; వందనాలు నా వందనాలు నీకన్ఫూ, వేనవేల ఎన్నోవేల వందనాలు నీకమ్మా 11శారదాంబ! క్షే మనసులోని భావాలను, మా మదిని మెదిలె భావాలను మనసులోని భావాలను వెలిబుచ్చీ వ్యక్తం చేసే లై మధురమైన వాక్కునిచ్చన వాణి నీకు వందనం, శ్రీవాణి నీకు వందనం శారదాంబ!
-
దాచకున్న దోచలేని, మేము దాచకున్న దోచలేని, దాచకున్న దోచలేని విద్యనిచ్చె వాగ్దేవీ లై నీ దయతో అబ్బు మాకు, సాహిత్యం సంగీతం మధుర సాహిత్యం సంగీతం $శారదాంణః।
-
నీ అండతోనే మాకు, అమ్మ నీ అండతోనె మాక్తు, నీ అందతోనె మాకు దక్కుయిలలో గౌరవం జై నీ కరుణా కటాక్షమే మాకు శ్రీరామరక్షా, అమ్మ మాకు శ్రీరామ రక్షా 11శారదాంబ॥ 5
-
శర్వాణి ప్రార్థన
పల్లవి: గ కనకదుర్గమ్మ కంచికామాక్షి కాశి అన్నపూర్ణ నీవెలె
5 జగమునేలే జగాజ్ఞ్జనని జగన్మాతవూ నీవెలె
5 ఆది దేవునీ అర్థభాగం ప్రేమతో పొందిన గౌరి దేవీ
[ ' అమృతభాండవు అఖిలాండేశ్వరి ఆనందవల్లి నీవెలె 11౫11 క్షే 8 అర్థం పరమార్ధములు నీకు పరమశివుడేననీ నమ్మి
5 తపస్సు చేసీ మహేశ్వరునీ మనసు దోచీనా మహాదేవి
[౯ ప్రేమ స్వరూపిణి పార్వతిదేవి శ్రీ పరమేశ్వరి నీవెలె 11౫11 2 8 దక్షడవమానించినాదని రోషంతొ అగ్నికి ఆఅహుతయ్యి
5 దక్ష యజ్ఞా ధ్వంసానికి హేతువైనా దాక్షాయణి
గ్ శక్తి స్వరూపిణి శర్వాణి శ్రీ మహంకాళివీ నీవెలె 11౫11 తె 5 ,నలుగుపిండిని సుందరంగ మలిచి ప్రాణం పోసి వానిని
5 ముల్లోకాల్లో మొదటి దైవంగ పూజలందుకోమని దీవిస్తివె
గ్ గణేశుణ్ని సృష్టించి విధాతకు ధీటుగ నిలిచిన ఓంకారి 11౫1
లే కనకదుర్గమ్మ కంచికామాక్షి కాశి అన్నపూర్ణా నీవెలె
న్ గ అమృతభాండవు అఖిలాందేశ్వరి అనందవల్లి నీవెతె
౯ గ శక్తి స్వరూపిణి శర్వాణి శ్రీ మహంకాళి నీవెలె
6నీవె ఎఎఎ, నీవె ఎఎఎ నీవె నీవె నీవె నీవె నీవె 16
- విష్ణు స్తుతి పల్లవి : రావణా సంహారానికి శ్రేతాయుగాన నీవు రామావతారమెత్తి శబరి ఎంగిలి తి.. న్నా శ్రీ మహా.. విష్ణు నిన్ను నేస్తుతిస్తుంటీ క్ష తన శక్తేమొ తనకె తెలియని హనూమంతయ్యా... రామనామంలో వున్ననీ స్మరణ చేస్తూనే.. మహావీర బలపరాక్రమ శాలుడయ్యాడదే ర ల తండ్రి మాటా జవాదాటని తనయుడివిగానూ.. ఏకపత్నీవ్రతుడివని యుగయుగాల్లో... నూ... వినుతికెక్కిన రామాతవారవు నిన్నె స్తుతిస్తుంటీ ॥1రా॥ నా! తమామూలు శృతి +తక్కువ శృతి “ఎక్కువ శృతి గగచాలా ఎక్కున శృతి పల్లవి : ఓం ఓం/ కైలాసనాథా నానమస్మ్కారం “నమస్కారం నానమస్మ్కారం +నమస్మారం నానమస్మ్కారం గంగభారం మోస్తు మాకుజలమిస్తు చంద్రవంకతొ చల్లని వెన్నెలిస్తు ఎముల్లోకాల్ని +ముల్లోకాల్ని ఎముల్లోకాల్ని కాదె నీలకంఠా 14నీలకంఠా గనీలకంఠా +నమస్మారం మానమస్కారం +నమస్కారం మానమస్మారం 11కోరస్॥ $ ఓందేవఢగధగశశిధర, ఓందేవధమధమరుకశంకర ఎశుందేవ +ఓందేన ఎఓందేవభగభగభగ గరుద్రాయా [రుద్రాయా రుద్రాయా నమస్కారం మానమస్కారం నమస్కారం మానమస్మ్కారం (నమస్కారం మానమస్మారం నమస్కారం మానమస్మారం 1కోరస్॥ 7
- ఉఓందేవజగన్నోహినిప్రియదేవ, ఓందేవ విశ్వమోహనరూపదేవ ఎక్షందేవ +ళందేవ ఎఓందేనహరహరహర “ఓంకారా గగఓంకారా “ఓంకార నమస్కారం మానమస్మ్కారం నమస్కారం మానమస్మారం కోరస్! య్ ఓందేవపరమేశ్వరమహదేవ, ఓందేవ గంగజటాధరదేవ ఎతిందేవ +ఓందేవ ఎఓందేవశివశివశివ గమహదేవా 1(మహదేవా “మహదేవ “నమస్కారం మానమస్కారం +నమస్కారం మానమస్మారం కోరస్! త్త ఓందేవనాగభూషణఅఆదిదేవర ఓందేవనందివాహనగౌరినాథ ఎశ్చిందేవ +ఓందేవ ఎఓందేవరుణరుణరుణ +నటరాజా *4నటరాజా “నటరాజ “నమస్కారం మానమస్మారం +నమస్మ్కారం మానమస్మారం కోరస్! శే 8, శివ సుతి యాట పల్లవి : రుణ ఓంర్సుణ రుణరుణరుణరుణనాట్యా.. నటరాజ నమనమోన్నమాః భగభగభగరుదుడవే అయినీవూ, ఢధమఢమధమడమరుకంతొ నర్తిస్తే ...2 నామదీ ఓంధ్వనితా కడలికెరటమయ్యెనే ఓం..ఓం.. రుణ! క్షే హిమగిరిపుత్రికకు అర్ధభాగమిచ్చీ, మరిశిరముపై గంగబరువు భరిస్తూ ...2 మాకు నీరు సదాయిచ్చె వెన్నెలంటి శశిధరా ఓం..ఓం.. ॥రుణ॥
- జగన్మోహిని మనసుయిట్టె దోచినా, దివ్యమంగళ ధవళ విశ్వమనోహరా ...2 ఆదిదేవర నీవల్లై అయ్యప్పా విర్భవించె ఓం..ఓం.. రుణ! రుణ ఓంరుణ రుణరుణరుణరుణనాట్యా.. నటరాజ నమనమోన్ననూః నటరాజా నమనమోన్నమః 13
పల్లవి ; అష్టమినాడు అర్ధరాత్రి హోరుగాలివానలో విష్ణుమూర్తి కృష్ణునిగ బేజకీకి పుట్టెనె ధగధగధగధగధగ కృష్ణకాంతితో జైలువెన్నెలాయే ఒహోం నింగిని రోహిణితార మురుస్తు ఛచమక్ఛమకు మెరిసే ఒమో ఛమక్ ఛమకు మెరిసే కై ధఛళధళ మెరిసేటి కృష్ణుని చూసిన, ముక్కోటి దైవాల అనంద భాష్పాలు అహవిరులయి పరిమళ భరితములయ్యి జలజలజలరాలే జలజలజల కురిసే పరిమళ విరులతో జగము గుఖాళించే ఒహో జగము గుభాళించే లై జలజలజాలువారె ఘుమఘుమ విరులను, సంతసంతొ పట్లిపట్సి అఉ ణు వింతగచూపి మరి తన మేనే మరచిన వరుణుడు మరిచే తన కర్తవ్యాన్నీ మహభక్తితొ చిరు చినుకును పన్నీరుగ జల్లెను ప్రతి విరిపై, మరిజల్లెను ప్రతి విరిపై త గిరులన్ని తరులన్ని నివ్వెరతొ నిలవగ, అబ్బురంతొ పవనుదు మరి తను తగ్గగ అహ గిరులన్ని చేసెను కృష్ణస్మరణను భజనను తలపించా మరి తరుల విరులన్ని తరలివచ్చెను కృష్ణుని పాదపూజకె శ్రీకృష్ణుని పాదపూజకై శ _ నందునింటికెళుతున్న కాంతులీనె కృష్ణకు, నదులు తొలగి మహాఖక్తితొ ఒదిగి అహ వందిమాగధుల వలెనే దారికి యిరువైపుల నిలిచే ఆ నదులనుంది ఓంకారం వినవచ్చె నాదస్వరమయ్యి, ఓంనాద స్వరమయ్యా క. యశోదమ్మకిచ్చినమాటకు నిలిచీ బుజ్జిబుజ్జికన్నగ ఆమె ఒడిచేరి అహ వన్నెల చిన్నెల వెన్నలబాలుడయి ముచ్చట తీర్చెనే ఒహో పదునాల్లు భువనములమ్మకు చూపి మైమరపించేనే, మరి ధన్యతనిచ్చేనేే మరిధన్యత నిచ్చేనే 19
- కృష్ణ స్తుతి
పల్లవి : ఎన్నిలీలలో నీవెన్ని మహిమలో నల్లగొల్లడ నీవెన్ని మాయలో ఎంజై క్షే పసిపిల్లల కిలకిలకిలనవ్వుట్లో.. వెలుగుజిలుగులూ నీవెలే
బుజ్జిపిల్లల బుడిబుడి నడకల్లో.. వన్నెలుచిన్నెలూ నీవెలే
పసిపిల్లల్లో బుజ్జిపిల్లల్లో వున్న హోయలుసొగసులన్ని నీవెలే గఎన్ని॥ లి భువినున్న సిరిసంపదలన్నిటిలో.. గలగల మిలమిలలూ నీవెలే
ప్రకృతినున్న సొబగులన్నిటిలో,. రంగులురవళులూ నీవెలే
భువిసంపదలో ప్రకృతి సొబగులో వున్న తళుకుబెళుకులన్ని నీవెలె ఎన్ని!
- కృష్ణ ప్రార్ధన
పల్లవి : నవనీత చోరా నీవే వీలామానుషరూప
అర్ధించినంతనె మమ్ముకాచేటీ ప్రేమావతారుడావయ్య
వన్నెలచిన్నెలవెన్నెలకాంతుల అందెల రవళుల కన్నయా అఅఅఅ కోరస్!
కృష్ణయ్యా కన్నయ్యా అఅఅఅ కృష్ణయ్య
వన్నెలచిన్నెలవెన్నెలకాంతుల - ఆహ
వన్నెలచిన్నెలవెన్నెలకాంతుల అందెల రవళుల కన్నయ్యా
అఅఅఅ కృష్ణయ్యా కన్నయ్యా అఅఅఅ కృష్ణయ్యా
- పసిపాపవయ్య నీవూ రేపల్లెకేగీ అట
చేసిన చిలిపీ చేష్టలు నీ వీలలు మహిమలెనయ్య ॥1వన్నెల॥ కోరస్! 2. _ మన్నుతిన్న నోరుతెరచీ పదునాల్గు భువనాలు చూపి
యశోదమ్మనూ మైమరపించిన నీవు శ్రీవిష్తూమూర్తివె ॥వన్నెల॥ కోరస్! 8 గోపబాలుడావయ్య్యి గోవుల్ని కాచినదేవ
దోబూచి దొంగాటలెన్నో ఆడిన గోపిక లోలుడవయ్య 1॥వన్నెల॥ కోరస్॥ శ అటు సత్యభామతొనీవే యిటు రాధదేవితానీవె
ఒకేసారి సల్లాపాలాడిన సర్వాంతర్యామి నీవె వన్నెల॥ కోరస్
20
ఆగి 12. కృష్ణ ప్రార్ధన పల్లవి : ముద్దుకృష్ణ మువ్వకృష్ణ వెన్నకృష్ణ హరికృష్ణ మరినువ్వు ఎటనని కలవర పడితిని క్షే మన్నుతినా ఆఆఆ పోతివో ఓఓఓ వెన్నతినా ఆఆఆ పోతివో ఒఒజఒ మన్నుతినపోతివా వెన్నతినపోతివొ భామలతొ సరసాలకె పోతివా ఖామలకొ సరసాలకె పోతివా ఓ... కన్నయ్యా ... భామలతొ సరసొలకె పోతివా లై బుడిబుడి నడకల బుజ్జికృష్ణ ఎటనని. భయముతొ వణుకుతు వెతికితి యిటనట అరె చిన్నీ ఇఈఈ నా కృష్ణా ఆఆఆ ఓహె నన్నూ... ఆదించా ఆఆఆ అరె చిన్ని నాక్ళష్ణ ఓహె నన్ను ఆడించ నామదిలో అహ దాగుదుమూతల నామదిలొ అహ దాగుడు మూతల ఓ.. కన్నయ్యా నా మదిలొ అహ దాగుడు మూతల ఓ... కన్నయ్యా అఅఅ భామలతొ సరసాలకె పోతివొ త చిట్టికృష్ణ వుంచెద బంధించి మదినిను భజనతో మురిపించి మరిపించి మరికొల్చి మహాభక్తీ ఇఈఈతొ కృష్ణా అఅఅపుపు పండూ ఉఊటఊనె పెట్టీ ఇఈఈ మహాభక్తితొ కృష్ణ పుపు పందునెపెట్టి నాహృది కోవెల నీకని చేసితి నా హృది కోవెల నీకని చేసితి ఓ.... కన్యయ్యా అఅ నా హృది కోవెల నీకని చేసితి ఓ... కన్నయ్యా అఅఅ నా హృది కోవెల నీకని చేసితి నా హృది కోవెల నీకని చేసితి నా హృది కోవెల నీకని చేసితి ౧ నట సే ల టి 21 న్ క న
అలీ 18. కృష్ణ ప్రార్ధన పల్లవి ; పాలకడలీపైనా శేషశయనుడివైన శంఖుచక్రధారి నీకు నమోన్నమా!... నమోన్నమో న్నమోన్నమో (ఇన్నమోన్నమః *నమ నమో న్నమః శంఖుచక్రధారి గనానమోన్నమాః నమనమోన్నమాః 1పాల॥॥ క్ష నీనోట పదునాల్లు భువనమ్ము ల్టూసినా, యశోదమ్మను నేన్నేననీ,
యశోదమ్మను నేనేనని తన్మయత్వంతో నీనోట పదునాల్గు భువనమ్ము ల్టూసిన యశోదన్మును నేనేనని తన్మయత్వంతో
నా ముద్దులకృష్ణా నీవె నా సుతుడవనీ, అనుకొంటు మైమరచి మురుస్తుంటినీ... *నా మనోనేత్రంతోనే చూస్తు మైమరచితి +నా మనోనేశత్రంతోనే
చూస్తు మురుస్తుంటి ॥పాల॥
లి నీకాలిమువ్వల్టాల్లా ఘల్లఘల్లుఘల్లన థెంగూ చెంగు చెంగూ చెంగునా,
ఛెంగూ చెంగు చెంగూ చెంగున గంతులేస్తే
నీకాలిమువ్వల్లాల్లు ఘల్లుఘల్లుఘల్లన ఛెంగూ చెంగు చెంగూ ఛెంగున గంతులేస్తే నీచిట్టి చిన్ని కాలీకంటినా ధూళిని నేననుకొంటు పరవశిస్తు పులాకిస్తినే... నా మనోనేత్రంతోనె చూస్తు పరవశిస్తి నా మనోనేత్రంతోనే
చూస్తు పులకిస్తి ॥పాల॥
8, _ నామేనెమరి.పిం.చి మురీపించేదవో, ననూ పరవశంతో ననూ పరవశంతో
పులాకింప చేసెదవో
నామేనె మరి.పించి మురీపించేదవొ, ననూ పరవశంతో పులాకింపచేసెదవో ఏదైన చెయికాని నను వీడి నువుపోక వుండనియ్యి నన్ను సదా
నీచెంతనే... “నా కాభాగ్యమిస్తే నా జన్న తరించునె నా కాభాగ్యమిస్తే నా జన్మ తరించునె పాల!
22
జీ 14 కృష్ణ ప్రార్ధన
పల్లవి ; గ“హెకృషమ్ణా ముకుంద +హెకృష్ణా మురారి “వందనం శ్రీమన్నారాయణ +వందనం లక్ష్మీ వల్లభా
- దుష్టశిక్షణా శిష్టరక్షణకై ద్వాపరంలో కృష్ణవై అవతరిస్తివె హెకృష్ణ హరికృష్ణ శ్రీకృష్ణ శంఖుశ్రీ ౧చక్రధారీ ౧చక్రధారీ గచక్రధారి (+వందనం కంససంహార వందనం కాళియమర్దన
ల వాసుదేవన సంకీర్తనకొ మాకు, అంతులేని పుణ్యఫలము వచ్చంటివె, హెకృష్ణ రామకృష్ణ శ్రీకృష్ణ గోవర్ధన గగిరిధారీ 4గాగిరిధారి (గిరిధారి “వందనం శ్యామసుందర +వందనం శేషశయన
త కేశవనీ జపంతొ మాకు కోటి, యజ్ఞాల పుణ్యఫలము దక్కునంటివె హెకృష్ణ గోపికృష్ణ శ్రీకృష్ణ తులసీ 4వనమాలీ 11వనమాలీ వనమాలి “వందనం రాధామాధవ *౪వందనం మధూసూదన
4 పాందవపక్షాన పార్థసారథివై కౌరవ ఓటమికి కారకుడివైతివె, హెకృష్ణ వీరకృష్ణ శ్రీకృష్ణ భాగవతా సూత్రధారీ 44+సూత్రధారీ “సూధ్రథారి “వందనం ద్రౌపదిరక్షక €వందనం దేవకినందన
-
దివ్యజ్ఞానజ్యోతుల వనమాలైన గీతను మాకందించిన గోవింద, హెకృష్ణ రాధాకృష్ణ శ్రీకృష్ణ బృందావన విహారీ (విహారి విహారి వందనం మువ్వగోపాల +వందనం మురళీమోహన
-
చరాచర జగత్తునీ సృష్టించె ప్రకృతి పరిరక్షణా నీదంటివె, హెకృష్ణ జయకృష్ణ శ్రీకృష్ణ జగన్నాటక +సూత్రధారీ 4సూత్రధారీ సూత్రధారి వందనం శ్రీవిష్టురూప +వందనం అనంతపద్మనాభా +హేకృష్ణా ముకుంద +హెకృష్ణమురారి వందనం శ్రీమన్నారాయణ వందనం సత్యాపతీ (వందనం నందనందన వందనం +నసుదేవ నందనా
23
అల్లో 15. కృష్ణ ప్రార్ధన పల్లవి : “శరణం శరణం కృష్ణా శరణమియ్యి ఎశరణం శరణం కృష్ణా శరణమియ్యి శరణం శరణం, కృష్ణ శరణం శరణం, శరణం శరణం, గోవింద శరణం గోవింద గోపాల శరణం శరణం శరణం శరణం గోవింద శరణం గోవిందగోపాల శరణం శరణం గోవింద గోపాల శరణం శరణం (శ్రీహరివాసా శ్రీశ్రీహరివాసా ఎశ్రీహరివాసా శ్రీశ్రీహరివాసా శ్రీహరివాస శ్రీశ్రీహరివాస, శ్రీహరివాస నాకు శరణమియ్యి వేణుగోపాలా నీ శరణువేడితీ, శ్రీహరివాసా నాకు శరణమియ్యి వేణుగోపాలా నీ శరణు వేదితీ వేణుగోపాలా నీ శరణు వేడితి శరణం క్షే “+చంగురంగులా ఓహొ రంగురంగులా ఎరంగురంగులా ఓహో రంగురంగులా రంగురంగుల ఓహోరంగురంగుల రంగురంగులా యిలకు మురిసి పెడదారికి నే పోబోతుంటే రంగురంగులా యిలకు మురిసీ పెడదారికి నే పోబోతుంటే పెదదారికి నే పోబోతుంటె (కళ్ళెర్రజేసీ నీ కళ్ళెర్రజేసీ ఎకళ్ళెర్రజేసీ నీ కళ్ళెర్రజేసీ కళ్ళిర్రజేసీ, నీకళ్ళెర్రజేసి కళ్ళెర్రజేసీ, కనువిప్పు కలిగించి మంచిదారికి మలిచి తోడున్న కృష్ణా కళ్ళెర్రజేసీ కనువిప్పు కలిగించి మంచిదారికి మలిచి తోడున్న కృష్ణా మంచిదారికి మలిచి తోడున్న కృష్ణా శరణం! 2, గనీదయ నాపై కృష్ణా నీదయనాపై ఎనీదయనాపై కృష్ణా నీదయనాపై నీదయనాపై, కృష్ణా నీదయనాపై, నీదయనాపై కడదాక చూపీ యిల నా పయనం సులభం చేసీ, నీదయనాపై కడదాకా చూపి యిల నా పయనం సులభం చేసీ యిల నా పయనం సులభం చేసీ 2
(అంత్యంలో నేనూ నా అంత్యంలో నేనూ ఎఅంత్యంలో నేనూ నా అంత్యంలో నేనూ, అంత్యంలో నేనూనా అంత్యంలో నేను, అంత్యంలో నేనూ అల్లాడకుండ, నువ్వక్కడే వుండి దరిచేర్చు నన్నూ అంత్యంలో నేనూ అల్లాడకుండ నువ్వకృదే వుండి దరిచేర్చు నన్ను నువ్వకృడే వుండి దరిచేర్చు నన్ను 1[శరణం॥ |. 'ఉ షష 6. కృష్ణ ప్రార్ధన పల్లవి : కృష్ణ కృష్ణా, హరికృష్ణా, బాలకృష్ణా, జయకృష్ణా రామకృష్ణా, రాధకృష్ణా నిను నేనూ తలుస్తుంటీ, సతతం నే తలుస్తుంటీ క్ సే నామం నా జపము, నీ తలపేనా ధ్యానం, నీ స్మరణీనా ధ్యేయం నీ దరికే నా గమ్యం, నీ వెనులే నాకు రక్ష కృష్ణ నీవెనులే నాకు రక్ష ॥కృష్ణ। 2, నాకభయం నీవిచ్చి, సాగర సంసారాన్ని సులభంగా దాటించి,
- ననువీడీ నువుపోక, నాతోనే వుండు కృష్ణ, నువు నాతోనే వుండు కృష్ణ [కృష్ణ జి
-
కృష్ణ ప్రార్ధన పల్లవి ; వందనం వాసుదేవ వందనం... నందానందన మధురాతీ మధురామైన మాధవ నామధేయ వందనం... ॥ వందనం! క్షే పండ్షమ్మె బాలికకు పసిడిబి...య్యమిస్తివి కాదా నేనేమీ అర్భాటపు భాగ్యాలు కోరనులే... ॥వందనం॥॥ స్నా ల యిల పయనంలో నాకు, నీవుతో...డుగా వుండి మృత్యూవు ముంగిటనాకు ముక్తినీయ రావయ్యా... 11వందనం॥ 25
-
కృష్ణ ప్రార్ధన పల్లవి : రా. ధా. కృష్ణా.. యంటినే ఓదేవానిన్నె లై
-
_ దేవకీతనయుడా మురారి నా...దైవమ 11రాధా॥
-
జైలులోనా జన్మించీ రేపల్లెకేగి అటా, చిలిపి చిన్నారి కన్నయ్యవై నీవు యశోదమ్మనెంతో మురిపించిన దేవ ॥1రాధా।
-
. తలచినంతనే దయతలిచీ, మముకాచేటి కృష్ణా, ముద్దుకృష్ణ, మువ్వకృష్ణ మరి నువ్వె వెన్నకృష్ణ నందనందనుడ అభయమిచ్చేటి హరి 1రాధా॥
-
కృష్ణ ప్రార్థన పల్లవి ; గయీ (బ్రతుకు యానంలో, నా యిల పయనంలో ఎంంటై ఎవేడుతు నీ దరికి వస్తుంటి నేనూ వేదుతూ నీ దరికి వస్తుంటి నేనూ 4(ప్రేమావతారుడా నాపై కురిపించు నీ ప్రేమనూ ఎనీ భజనతొ వేదుతు నీ దరికి వస్తుంటే నేనూ +'ప్రేమావఠారుడా నాపై కురిపించు నీ ప్రేమనూ ఎనాాపై కురిపించు నీ ప్రేమనూ 11వేదుతు!! | గయీ జగమంత మోసాలతో, స్వార్ధాలతో నిండితే ఎంట నా యికృట్టులన్నీ నే తట్టుకుంటునె, నా యిక్కట్టులన్నీ నే తట్టుకుంటునె “చేరితి నీ కోవెల దయతో తీయుము నీ తలుపూ ఎనీ జపముతొ యిక్కట్టులన్నీ నే తట్టుకుంటునె “చేరితి నీ కోవెలా దయతో తీయుము నీ తలుపూ తీయుము నీ తలుపూ కృష్ణా అందుకొ నా పూజా అందుకొ నా పూజా నాకూ యివ్వము నీ దీవెనా ఎనాకూ యిన్వము నీ దీవెనా 11వేదుతు॥ 2౨ (నా మధురభక్తితో, నేమత్తెక్కి వుంటినయా ఎసోలుతు వూగుతు తూగుతు నేనూ సోలుతు వూగుతు తూగుతు నేనూ 26
గచూసితి నీ రూపం భక్తితో చేసితి ప్రణామం ఎనీ మైకంలో సోలుతు వూగుతు తూగుతు నేనూ చూసితి సీ రూపం భక్తితొ చేసితి ప్రణామం చేసితి ప్రణామం శిరసుతొ తాకితి నీ పాదం, తాకితి నీ పాదం కృష్ణా కోరితి నీ శరణం, కృష్ణా కోరితి నీ శరణం అర్లీ 20. కృష్ణ ప్రార్ధన పల్లవి : హరెకృష్ణా హరెరామా బాలకృష్ణ రాధకృష్ణ మాధవకృష్ణా హరెకృష్ట్ణా హరెరామా బాలకృష్ణ రాధకృష్ణ మాధవకృష్ణా క్ష మృత్యువొస్తుంటె నామజేమవునో, తెలివివుందునో లేదొ తెలియదె అందుకే, యిప్పుడే, వేడుచుంటి నా కోర్కె తీర్చమనపుడు లై 2. చేస్తుంటి నీవిచ్చిన పనులన్ని, తెలియకేదైన తప్పు నేచేస్తె మన్నించీ మంచిదారికి నన్ను మళ్ళించి నాకుతోడుగుందయ _ ...22 వ యీ దేహం నా జీవుడు విడినంతనె నా పాప కర్మలన్ని తొలగించి నీ దయతో ధన్యోస్మిని నన్ను చేసి నా కోర్కె తీర్చమంటిని లై ఇల్లీ 21. కృష్ణ ప్రార్ధన పల్లవి : ముద్దు మురిపాల వన్నెల. కన్నయ్య యశోద నందానందనుడ కృష్ణా. . కృష్ణా. . నమోనమోనమోనమో నమఃనమఃనమః 1 అందెలరవళుల మువ్వగోపాలా మధుర వేణువూ నీదెనయ 1కృష్ణా॥ 2. _గోవర్ధనధారీ గోపికలోలా గోవుల్ని కాచిన గోపయ్య 1కృష్ణా!॥ 3. రాసక్రీడల రాధమనోహర జగములనేలే మాధవుడ కృష్ణా! 27
లే 22. కృష్ణ ప్రార్ధన పల్లవి ; వందనం నీ పా. . దములకు సా. . మ్టాంగా వందనం సర్వాంతర్యామి . . . వైనా రాధా మాధవా వందనం క్ష సు. ప్రభాతా సూర్యకిరణము, నిండు పున్నమీ పండు వెన్నెల మలయమారుతము, ధరణి సంపదలన్నీ. ఎ కన్నయ్యవేనని పరమ భక్తితొ వాటిని చూస్తూ, శిరసువంచీ -చేస్తుంటి ప్రణామం 11వం॥ ౨, " _ప్రా.ణమున్నా అన్నిటిలోని, చై. , తన్యా స్రవంతి నీవని మనిషిలోనీ మానవత్వము, మాధవునిదేననీ నమ్మీ నరునిలోనీ నారాయణునికి, వంగి చేస్తుంటి నమస్కారం 11వం॥ 23. ర్రిక్సష్త శ్రీనివాస ప్రార్లన 3. శ్రీకృష్ణ శ్రీనివాస ప్రార్థ పల్లవి : ద్వాపరయుగ మాధవా . . . నీవె కలియుగ వెంకటేశుడీవైతివె శ్రీకృష్ణా శ్రీనివాసా సర్వం నీవెలె, నీ నాముం అవతారం శ్రీహరీవేనులె 1... సుడిగుందపు సాగర అలలో, నావలాగ నేనుండగ నువ్ చుక్కానిలావచ్చి సులువుగా దరికిచేర్చి కన్నతండద్రివై నను కాచిన నీకు నిత్యం వందనం ...2 గశ్రీకృష్ణాః 2 శక్తియిక్తి అను. రక్తికి సుత్రాధారివైన కృష్ణ సదా నన్ను కంటిరెప్పల కాపాదె వెంకటేశ నా ప్రణామం స్వీకరించి నాతో . , నె వుండు 2 11శ్రీకృష్ణాః శ్రీకృష్ణ శ్రీనివాస అన్నీ నీవెలె కన్నతండద్రివై నను కాచిన నీకు నిత్యం వందనం నా ప్రణామం స్వీకరించి నాతోనేవుండు నాతోనెవుండు ఎంం ల్లో శ్రీకృష్ణా! 28
24 వేంకటేశ్వర ప్రార్ధన
పల్లవి ; కొండపైన కొలువున్నకోనే. . టిరాయలా...
కన్నతంద్రీ నిన్ను నా కడదాక కొలిచెదా . . . కడదాకా కొలిచెదా క ఒకే పత్ని ఒకే బాణం క్రేతా... యుగానా...
రామలయ్యాూవై నీవూ ధర్మపాలన చేస్తివే న. ధర్మపాలన చేస్తివే 11కొండ॥ లె లీలలతో మహిమలతో ద్వాపరా. .. నకన్నయ్యగా...
దుష్టులా ఎత్తుల్నీ చిత్తుచేసిన యోగివే . . . చిత్తుచేసిన యోగివే కొండ! క స్వార్థకాంక్ష కక్షలతో మాపై... మందమైనా. ..
మాయ పొరనూ చేధించా నువు కదిలి రావయా ...
నువు కదిలి రావయా కొండ!
- వేంకటేశ్వర ప్రార్ధన
పల్లవి : ఏడుకొండలా కోనేటిరాయల తిరుపతీదేవ ఓ తిరుమలేశ
నిన్ను వివిధ నామాల్తొ పిలిచెదా నిన్ను వివిధ నామాల్తా కొలిచెద క్ష వెంకటే . . . శా పిలిచేదా శ్రీనివాసా . . . కొలిచెద
యశస్వీకిరణమునె తాక తలిచెద
దీనబంధు రక్షక నిను కొలిచి మొక్కెడ
పిలిచెదా . . దేవ తలిచెదా, పిలిచి తలిచి కొలిచి మొక్కికోరద ॥1వెంక॥ 2 సహనా. . యా శౌరాయా మహతీ... యేరిత్వికా
కన్నతండ్రి నీవుందడగ కాసులెందుకు
కనకమేమి నాకు మరి వద్దె వద్దుర
కనకమూ. . కాసులొద్దుర వరాలయ్య నీ ప్రేమ నొకటె కోడెద 1॥వెంక॥ 8 _ అఖిలే,. శా అమృతాయా శ్రీహరీ. . వాస విష్ణురూప
వుందనియ్యి నన్ను నీపాద ధూళిగ, పదవేయి నన్ను పూవుగ నీ కాలిపై
ధూళిగా . . పూవుగా వుండనియ్యి సతతం నను నీచెంతనె ॥1వెంక॥
-
శ్రీనివాస ప్రార్ధన పల్లవి : శ్రీశ్రీనివాసా యిదే నా వందనం స్వీకరించి నన్నూ దీవించవయ్యా నీటిబుగ్గవంటి మాయిలపయనంలొ ఎంబ నీవె నిత్య సత్యమనీ మాకు తెలియజెసె 11శ్రీనివాసా! లి తోలుబొమ్మ మనిషీ రంగురంగు కలలతో తుళ్ళి తుళ్ళి పదకనీ మాకు హితవు పలికే ఎంట 11శ్రీనివాసా॥ త స్వార్థ అర్థ స్పర్థలతో కలుషితమవకా ధర్మంగ నడిచీ నీ దరికి రమ్మంటివే ఎ 11శ్రీనివాసాః। 2/7. వేంకటేశ్వర ప్రార్థన పల్లవి : నవఅవతారములెత్తి అప్పుడు ధర్మ రక్షణాచేసిన దేవా కలికావతారము ఎత్తి యిప్పుడు ధర్మ రక్షణాచేయుట ఎప్పుడో ధర్మ రక్షణాచేయుట ఎప్పుడో క్షే మనుషుల్నిగమము నువ్ పుట్టించి ధర్మ్శపథమునే నడవమంటివె అపుడె ఉత్తమా గతులను నువ్వు మమ్ముమెచ్చి మాకిచ్చెదనంటివే మమ్ముమెచ్చి మాకిచ్చెదనంటివే ॥॥నవఅవతారము॥ ల్డి నువుచెప్పిన మాట వినక మనుషులు సుడిగుండములొ చిక్కుకునుందె నివ్వెరపడుతు కదలకచూస్తున్న కలియుగ దేవా మాగతి ఏమిటి కలియుగ దేవా మాగతి ఏమిటి 1నవఅవతారము॥ 30
-
వేంకటేశ్వర ్రారన యఖ
పల్లవి ; నమో నమో నమో ఏదు కొండలయ్య వరములు గుప్పెడివాడివి సీవెనయా
ఆదిశక్తి అవతారం నీదెనయ నిన్నెనమ్ముకొంటు నేనుంటినయా
నిరీక్షిస్తు నిరీక్షిస్తు నీ కోసం, నే నిరీక్షిస్తు నిరీక్షిస్తు నీ కోసం
ఎనిర్క్షిస్తు నిరీక్షిస్తు నీ కోసం నీరసంతో సొమ్మసిల్లు చుంటినయా ...2
నే నీరసంతో సొమ్మసిల్లు చుంటినయా లై. |1నమో॥ క్ష పెళ్ళి కొరకు బుణం చేస్తినంటివె సతమతంతొ తీర్చుచుంటినంటివె
అదె అదె ఆ వంకతొనువుమమ్ము చూడ సమయమే లేదనుచుంటివె
అప్పు చేస్తివంటె నేను నమ్మెదన నువ్వు అప్పుచేస్తివంటె నేను నమ్మెదన
+అప్పు చేస్తివంటె నేను నమ్మెదన నీ మహిమెంతొ నాకు తెలియదా ...2
దేవ నీ మపహిమెంతో నాకు తెలియదా 1॥నమో॥ ల స్వార్థకాంక్షలతో నేటి మనుషులకు కన్నుమిన్ను కనరాకుండెనయా
వారు దారి తప్పి ఊబిలోకి పోతుంటె ఉ పేక్షిస్తూ వూరుకుంటివెందుకయ
నిన్నేదోచే కలియుగ మనిషికి అరె! నిన్నే దోచే కలియుగ మనిషికి
“+నిన్నేదోచే కలియుగ మనిషికి కనువిప్పెందుకు కలిగించవయా ...2
నువు కనువిప్పెందుకు కలిగించవయా లంలో 1;నమో॥ తి నమో నమో నమో వఏడుకొండదలయ్య వరములు గుప్పెడివాడివి నీవెనయ
ఆదిశక్తి అవతారం నీవెనయ నిన్నె నమ్ముకుంటు నేనుంబినయా
._ దేవ నిన్నె నమ్ముకుంటు నేనుంటినయా దేవ నిన్నె నమ్ముకుంటు నేనుంటినయా నిన్నె నమ్ముకుంటు నేనుంటినయా న.
-
వేంకటేశ్వర ప్రార్ధన పల్లవి : ఏదుకొండలపైనా వుండీ ఎంతో ఎత్తున వున్నా నిన్ను నేలనుండీ ఎట్లు పూజించుటో ఓ తిరుమలేశా మాకు విలువైనా విధము చెప్పితివె ఓ తిరుమలేశా విధము తెలిపిన నీకు వందనం
-
నీపాదం దరికీ పత్రం పండూ పూవు ఉదకం చేర్చుటకై మనసు తట్టె విధము చెప్పితినె ఆ విధముతోనె నీ పూజ నేను చేసెదను, నీ పూజచేస్తు నీ పద జాడ నేను కనుగొనెద ఏడు!
-
_ నా దేహమె పత్రం చేసి అందు పూవుగ నా హృదినీ వుంచి మదిని ఫలంగా నీకు అర్పిస్తు తోయంగ నీకు అనందా బాప్పం విడిచెదను ఆ పైన నే నాశిరసుతో నీ పదము తాకెదను ఏడు!
-
అమ్మ డ్రేమ పల్లవి: 5 అమ్మంటే యిలదైవమేరా, అమ్మ (ప్రేమా దేవుని ప్రేమారా ర్ దైవమె యిల అమ్మగ వచ్చుర క గ్ పసిపొపకెవ్వుమనగానె, ప్రసవ వేదనామరిచి పాపను, పరవశంతొ ఎదకదుముకుని పాలిచ్చి లాలించి పెంచునుర 1 అమ్మ॥
-
౯ కన్నవిద్దలంటు సొంట్లన్ని విసుగు చెందక కదుగునుర తన పాప పరిశుభ్రతకై తాను, పాకీ మనిషిగ మారునుర ॥॥అమ్మ॥ త క్ జాబిల్లి చూపిస్తు మురిపిస్తు, గోరుముద్దులె పెట్టుర తనపాపకదుపు నిండినంతనె, తానే తినినట్లు తృప్తిపడునుర ॥ అమ్మ॥ త్తే క్ కన్నబిడ్దలెంత తప్పుచేసినా, కడపులోదాచుకు కడుపు నింపుర కన్నబిడ్డలభివృద్ధికై, కొవ్యాత్తిలా కరిగి కాంతినిచ్చుర 1 అమ్మ॥ ౩2
-
ఏడు సంఖ్య విలువ ఏడుకి సంఖ్యాశాస్త్రంలో ఎంతో విలువ వున్నదిర సప్తస్వరాలు ఏడుర సప్త్రసముద్రాలేదుర పల్లవి ; సప్తగిరుల సంఖ్యేడేరా ఆఅఅ సప్త బుషుల సంఖ్యేడుర కలియుగ దైవం కొలువై వున్న కొండల సంఖ్య ఏదేరా అఅఅ ఏదడుకొండలా అఅలఅ పై నున్నదైవం మనకిచ్చిన జన్మల సంఖ్యేదేరా యిచ్చిన జన్మల సంఖ్యేదేర - క్షే సప్తపదీకి వివాహంలో ఎంతో విలువ వున్నదిర ఎందుకు అంటె ఎఎ మన ఏడుజన్మలా బంధం దానితొ అవునని అర్థం బంధం దానితొ అవునని అర్ధం కలియుగ! ల మనంతిమ యాత్ర సవారిగ ఏదేకట్ల పాదెర ఎందుకు అంటే ఎఎ మన ఏదు జన్మలాకర్మ ఫలాలే తోడని అర్ధం ...2 కర్మఫలాలే తోడని అర్ధం 1కలియుగ॥
-
ముగిస్తివా యిల పయనం పల్లవి : ముగిస్తివా ఆఅఅ యిలని పయనం (ప్రేమ దొరకకా పరితపిస్తూ చేరెదవులె దేవలోకం దొరుకు అట నీకూ దేవుని ప్రేమా క్ష ఆశలమోసుల ఊ.. యల్లొ అదుగుపెడితివె అత్తింటా కన్చెపిల్లగ కన్నకలలన్ని కల్లలై నినుగేలిచేస్తే తెల్లబోతూ వెతల బతుకుకు తలనువంచీ గడిపిన తల్లీ ముగి! ల కట్టినతాళికి కాలా.మైతె కాలే కడుపుకై కష్టి.స్తూ కన్నపిల్లల కదడుపునింపుతు కలిమిబ్రతుకును వారికిస్తె రెక్కలొచ్చినా పక్షులైవారు వారిబాధ్యత మరిచిపోతే ॥॥ముగి॥ 3 మధురగతమేమి లేనే,లేక బాధ్యతభారం మోసీమోసి కందకరిగీ కాంతితరిగీ కలతచెందిన మనసుతో శల్యమైనా నీకు రక్షా కరుణాకరుడేననీ నమ్మీ _ 1ముగి॥ 33
-
ఆధ్యాత్మిక గీతం
సాసరీరిగగ రీరిగాగమమ సరిగమపదనితొ సంగీతం
అహ సంగీతం సంగీతం... అహ సంగీతం
వ్డే స్వరముల సరిగమపదనికి సాహిత్యంతొ “సంగీతం అదె సంగీతం
శసంగీతం.. అదె సంగీతం..
[1ఆ రెండింటి జతతో పాడితె ఆ పాటెంతొ అతి మధురం అహ అతి
మధురం.. అతి మధురం.. అహ అతి మధురం ॥సాసరీరి॥
- కలియుగ దైవం శ్రీహరివాసుడు కొలువున్న కొండలు
ఏదేతై... అవి ఏడయితే... ఏడైతే అవి వడయితే...
ఆ కొండలదరి మనం చేరాలంటె మనకుందాలి +నిస్వార్థం
మరి నిస్వార్థం నిస్వార్థం... మరి నిస్వార్థం...
“4అపుడె దైవం కనిపించు మనకు మందహాసంతొ స్పష్టంగా...
అతి స్పష్టంగా... స్పష్టంగా అతి స్పష్టంగా ॥సాసరీర॥ లె దైవం మనిషిని పరీక్షించుటకు ఇచ్చిన జన్మలు వడయితే...
అవి వఏడయితే... వడయితే అవి ఏదయితే
ఏడు జన్మలను ధర్శ్మపథంలో సాగించాలీ ఉమన పయనం యిల
మన పయనం... అమన పయనం యిల మన పయనం
(గఅపుడె మనమూ దైవ పరీక్షలో నెగ్గెదము అతి సులభంగా
అతి సులభంగా సులభంగా అతి సులభంగా
34
౩4 కృష్ణ స్తుతి
ఎమామూలు శృతి తక్కువ శృతి (ఎక్కువ శృతి 1గచాలా ఎక్కువ శృతి పల్లవి ; ఎపసితనము నుండీ ఎన్నో మహిమలు చేసె
ఊఉకన్నయ్య కన్నయ్య ఆహాహా కృష్ణయ్యా
ఎదేవకీవసుదేవుల సుతుడిగా పుట్టీ ... “కన్నయ్యా ...
“యశోదానందులా ఒదికీ చేరావయ్య
“కన్నయ్య కన్నయ్య ఆహాహా కృష్ణయ్యా
“ముద్దు మురిపాలతో అలరించినావయ్య
కన్నయ్య కన్నయ్య ఆహాహా కృష్ణయ్యా క్ష ఎచిలిపీ చిరునవ్వులా నవనీతాచోరద
౨కన్నయ్య కన్నయ్య ఆహాహా కృష్ణయ్యా
ఎగోవర్దన గిరీ ఎత్తీ గొడుగులా పట్టీ .. కన్నయ్యా ...
గగోకులమూ కాచీనా మువ్వగోపాలుడ
“కన్నయ్య కన్నయ్య ఆహాహా కృష్ణయ్యా
గగోవుల్నీ కాచీనా గోపా బాలుడివయ్య
“కన్నయ్య కన్నయ్య ఆహాహా కృష్ణయ్యా ॥1పసి॥॥ 2. ఎకంసా సంహారుడ కాలీయ మర్దనుడ
ఎకన్నయ్య కన్నయ్య ఆహాహా కృష్ణయ్యా
ఎపార్ధరాథివయ్యి, గీతా బోధించీ... “కన్నయ్యా ...
గఖాగవతానికీ సూత్రాధారివయ్యావె
కన్నయ్య కన్నయ్య ఆహావో కృష్ణయ్యా
గజ్ఞానాజ్యోతుల గీతను అందించినావయ్య
“కన్నయ్య కన్నయ్య ఆహాహా కృష్ణయ్యా ఎలో ॥1పసి।।
35్
- కృష్ణ గీతం ఎమామూలు శృతి +తక్కువ శృతి 1ఎక్కువ శృతి [చాలా ఎక్కున శృతి పల్లవి ; నిను రోట కట్టితె - అరె నే - నిను రోట కట్టితె పాకిమానుల కూల్చి, భయమెంత పదిత్తివారాకన్నా అరె నే నిను రోట కట్టితె పాకిమానుల కూల్చి, భయమెంత పడితివొరాకన్నా బంగారు నా కొండ - అయ్యయ్యో - బంగారు నా కొండ ఎంతాపదా తప్పె ఎత్తూకు నిను హత్తుకుందూనురా ఎఅయ్యయ్యో బంగారు నా కొండ, ఎంతాపదా తప్పె, ఎత్తూకు నిను హత్తుకుందూనురా జో ఒఒ జో ఒఒ జోజో ఒఒ ఓ జోలపాటను నీకు నె పాదెదరా “హాయిగ హాయిగ హాయిగ ఆ పాట నిన్నెంతొ సేద తీర్చునురా లాలీ గహాయిగ హాయిగ హాయిగ ఆ పాట నిన్నెంతొ సే.ద తీర్చునురా ఎలాలీ గహాయీ హాయీ హాయీ హాయీ హాయి హాయి లాలి లాలి లాలీ హాయి హాయి లాలి లాలి లాలీ కై ఎబుజ్ఞాయి నాకన్న - బుజ్జి బుజ్జీ - బుజ్జాయి నా కన్న తూగుటుయ్యాలలొ నిను పందబెట్టి నే వూపెదరా ఎబుజ్జి బుజ్జీ - బుజ్జాయి నా కన్న తూగుటుయ్యాలలొ, నిను పందబెట్టీ, నే వూపెదరా (నీవె నా కృష్ణయ్య, నేనీ యశోదమ్మనే. జో ఒఒఒ పుచ్చెదరా లాలీ గనీవె నా కృష్ణయ్య నేనీ యశోదమ్మనే. జో ఒఒజఒ పుచ్చెదరా లాలీ హాయీ హాయీ హాయీ హాయీ హాయి హాయి లాలి లాలి లాలీ హాయి హాయి లాలి లాలి లాలీ నిను రోట॥ లై ఎఅంచేలంచెలుగ - అబ్బొబ్బో - అంచేలంచెలుగ నీ మహిమలన్నీ జనులెంతొ వింతగ చెప్పుతుంటె ఎఅబ్బొబ్బో - అంచేలంచెలుగ నీ మహిమలన్నీ జనులెంతొ వింతగ చెప్పుతుంటె '.. గవారి ఆ మాటలకు, అనందదోలికఐ. నా మది వూగెనురా లాలీ "వారీ ఆ మాటలకు, ఆనందదోలికఐ, నా మది వూగెనురా లాలీ హాయీ హాయీ హాయీ హాయీ హాయి హోయి లాలి లాలి లాలీ లాలీ హాయి హాయి లాలి లాలి లాలీ, హాయి హాయి లాలి లాలి లాలీ నిను రోట॥ . 36
న సన స ౧లో ల, ఛా ల న బు. " (4. నన. న. వ 2 న లే విజ సాన నో! కు జం ॥ 4 [| టి న ము 11. | ; యం... న |. హరి. నటు స కనన కడ క త | కై స్ ఎలో శ్ న. న యూ స స్ట రాల ( మ వో 2 / స నప లా న... _ విశ్వసాహితి త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డా;జి.సీతగారి సాహిత్యం చర్చావేదిక కార్యక్రమంలో సన్మానిస్తున్న దా॥ పోతుకూచి, డా॥ శరత్ జ్యోత్స్వారాణి, తెలుగు శాఖాధిపతి, సెంట్రల్ యూనివర్సిటి, శ్రీ కళా వెంకట దీక్షితులు, శ్రీ గురజాడ అప్పారావు టు... ల... మ. క గాగ న సం నం సం. మసాల ల గట సభను సట స బళ్ల ( ం; ర. కాన్న స ష్ సుతా. ను మట న. లో స సి. న. 1 నట న న మ క స సతీ ర నే ల 4 న్ || స్తా లీ విశ్వసాహితి త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో సాహితీవేత్తలకు వసంత చైతన్య పురస్కారాలు' అందచేస్తున్న సందర్భంలో పాల్గొన్న ప్రముఖులు దాః పోతుకూచి, దా జుజయ రాములు, శ్రీయుతులు కళా దీక్షితులు, గురజాడ అప్పారావు, రజనీ గంగాధర్, శ్రీమతి లక్ష్మీప్రియ, శ్రీమతి వల్లీనాయకి.
న. ] ష్ కనన ర ! /. బ్య నం వలనా ల మ న్ న శ వ మ? కీ లేరు (| గ్ వ గ (క నం సుర న (1/01 కం టిం స టి 1! టమ ఖై 7 ర టు. యు విశ్వసాహితి త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డా॥జి.సీత వ! జహా న!
గారికి 'సప్తగిరీశకృష్ణ పురస్కారం” అందచేస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డా॥ఎ.చక్రపాణి. కార్యక్రమంలో పాల్గొన్న డా॥ పోతుకూచి సాంబశివరావు, శ్రీ పులివర్తి క్టూష్ణమూర్తి మరియు శ్రీకళా వెంకట దీక్షితులు
"ప ర న వ టి టం సనన న స లట ల్ న ల ము న. మంతి! ల్ జా. నా య. శ్ ళు | | ు . న లి ప. . వ. |;
టల యాని టన పో సట విశ్వసాహితి త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డా॥జి.సీతగారి భక్తిగీతాలు సిడి, ఆనిష్క్మరణ కార్యక్రమంలో పాల్గొన్న దాః పోతుకూచి సాంబశివరావు, డాఃఎ.చక్రపాడి, ఆం.ప్ర. శాసనమండలి చైర్మన్, శ్రీయుతులు కళా వెంకట దీక్షితులు, పి.వి.బ్రహ్మం మున్నగువారు
38
అభ ననన ను నాడా తాత న యు ర స్ వ ర ర నా గా ట్ క న... ఖ్ 1 [ఇళ రాయు నావ స నో, లీ అ ట్ట నతని టి. టం న టం. లున్. ప న న న న. క సం హస మ... న. స్ట న తే. టం. శ నన్ న మట. సు స న. స్త్ ప. పంటే సలా నాల... జి అత్ని విశ్వసాహితి త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉత్తమ గ్రంధ పురస్కార ళో కార్యక్రమంలో పాల్గొన్న డాః జి.సీత, దాః పోతుకూచి, జస్టిస్ ఎం.వెంకటరంెడ్డి, శ్రీయుతులు కళా దీక్షితులు, త్రినాథరావు, రజనీ గంగాధర్, ద్వా.నా.శాస్త్రి & శ్రీమతి మల్లాది విజయ. మా ల స ఆట ఏ షి | న్ టీ 1 పకి“ జత సై ల నూనా క్. జ స! నా వస 1 ము స క వరన నా యనా. నామం క ముట్ నంత. మట ల భాతి. స స టి. గ్ / త్ర స్ప హాం ే మ గా వట. మ టి ఆట. నన పు సా లే న న న య. . ల్ నటు మును టక్ హీ విశ్వసాహితి త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దా॥జ.సీతగారి భక్తిసందేశ [ఆలి గీతాలు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న డాః పోతుకూచి సాంబశివరావు, దాః జ. కిరణ్ కుమార్, ఢా॥ అనుమాండ్ల భూమయ్య , దా॥ బి.జయరాములు & శ్రీ ఐ.వి.శాయి,
న వా జూచు వ స | నర్. టట న. మ. జ్ వ న. య 4 12 ప స. 1 న. + |1/ [' ॥ చో వం సి సస
- య. మ్ న్ య లో త న న. |... న. లీ స్. గే ల కో . /| వ న! .. 1. మ! స యా. కా (1 (| ష్. . ష్! | పాలొ తిత్యాగ షో ర... శ మ న్న రాయ ప (| వ మ. ల స [ శ్ గన్న దా, గ (11 ప. చ సై స 1 శ్రమతి ॥ జిస్ గానసభ వ ్టా [ (న క కూచి, ఏర్పా! మ . వ: మ. న. న ాాాం , శ్రీ విన్న ర్యక్రమం: త. అ మ. . న్మకోట లో 0 స వ! 1 స. న. ” మురళీ వు క. మె! వ. స ర తన. స ను బ్ న టు చా! న వ! న హా! | శ? వ. క్ష ప టు 2 ను వా కో పన . గ్ న. క్ మ్ ప నూ మయా మ లు 2వ త్యాగ ర ల హ్ క. (1 శ్రీసాయి ఆవిష్య గానసభ ల్ వ వెం మార్ నిస్తున్న ఆధ్వర్య క త య ప. కటస శ్రీ యస్ న్న శ్రీ పె ధ్వర్యంలో నాన | న న సుబ్బలక్ష్మి శ్రీయస్.ప్ర .విము, ఏర్పా! ను. య. న. పాల్ .ప్రసాద నర నరాటుచన పవ మ. గహన ఆవి ల్తధడ | జి.సీత న. యట క్తి నో యణరిదై. కస్ క్తిగీతాలు” ౯ జొ న్ను | పోతు ఖు న ఆ స్యాస్తై కూచి లే ఆ గ్ | శ ర. (న, ఇ జ క యిదీ అాకరోగో | తయా యో యో
1 | ఇ తాణభాాె ] ||. గో న. ౫ నన్ 1 ఆదాణ రాట: 2 తీ మ స్ =
- / | ఖ్ = సత [న . గ్. లా ఓ ఖా లే ॥ | [౧ .. ॥ వక్షో ్న న || | ఖై సీ లే నా! ష్ష్ ల్ల ఆ. . " న్ జ్: సనాగా అన వ్ తట ల్ మున వాల ట్ల. త్ |
_ రచయిత్రి పరిచయం పేరు ఏ దా! జిసీత స్వస్థలం వ ముమ్మిడివరం, తూర్పు గోదావరి జిల్లా అత్తవారిల్లు వ హైదరాబాద్ విద్య వ ఏం,బి., వీయస్, [1466౧౧10 ౧౭౧౧1 ౧12౧౧1౧0 11601081 0గ|06౯ (6౦౪1) + గ౦5((౦గ౪గ౫ [౧0౧౭౧86 0గ106గ౧ ౪01410620/ ౧660601 & 514గ66] ౧గ/416 ౧౭౦౦6 29 ౮/౧౫౭6౦ & 0౦51(841012౧. ౧౭౧౪) ౦౦0౧10౧801, ౬16, 1౧06120౧ 41౧౧69 ౪౮౧0 1994. ం విద్యార్థి దశలో : 51006! [౫00 02660 5౧0150 606066, (61 &౧౮6 ౪/0౧ ౧1265 ప్రోత్సాహకులు : నా కుమారుడు చి॥ దా॥ జి.కిరణకుమార్ (యు.యస్.ఎ.) సాహిత్యం ఏ పాపాయిలో మొదటి కథ (8వ తరగతి చదువుతుండగా వ్రాసినది) యితర కథలు : ర్ - ఇందులో పెళ్ళి వ్యాపారం ఆంధ్రభూమి దినపత్రిక మొదటి బహుమతి పొందింది. ఆమె నిర్ణయం - (ఆంధ్ర సచిత్ర వార పత్రిక) కన్నడంలోకి తర్జుమా చేయబడింది. నవలలు 2 కలియని కెరటాలు (విశ్వసాహితి ఉత్తమ నవల బహుమతి | పొందింది) పడిలేచిన కెరటం, మనకోసం అనే చిన్న నవల (ఆరోగ్య సూత్రాలు అందరికీ అర్ధమయ్యే రీతిలో వ్రాసినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తీసుకున్నారు.) , భక్తిగీతాలు : భక్తి గీతాలు (2007) - 20 గేయ మంజరి (2008) - 24 భక్తిత సందేశ గీతాలు (2010) - 35 భక్తి గీతాలు (2011) - 24 కవితలు కి చుక్కల శతకం : నీలాల నింగిలో అముద్రితం ఏ2 ఎవరిది త్యాగం? (నవల) ఫి” 4. శి బిరుదులు _ : వాగ్గేయకారిణి, సాహిత్యశ్రీ (భోపాల్-ఎ.బి.బి. ఎస్.ఎస్.) " పురస్కారాలు :; వసంత చైతన్య పురస్కారం, సప్తగిరీశ కృష్ణ పురస్కారం ఉత్తమ [గ్రంథ పురస్కారం .