Telugu bhagavath geetha noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: bhagavath-geetha
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/bhagavath-geetha
Date: 2026-08-09 13:19
Chunks: 19
Book Overview
Book: bhagavath-geetha
Source: https://sundarayya.org/bhagavath-geetha
Total OCR chunks analysed: 19
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- భగవద్గీత
- సంగెం
- శ్రీ
- చంద్రమౌళి
- భగవద్గీతను
- అధ్యాత్మిక
- చేస్తూ
- చంద్రమౌళిగారు
- వచ్చాయి
- చీఫ్
- ముద్రణ
- హైదరాబాద్
- ఫోన్
- విభాగయోగము
- యోగము
- డెవ్వడు
- శ్రీహరి
- ఉంది
- గీతామృతం
- భగవద్గీతలోని
- కనుక
- మనకు
- తెలుగు
- కూడా
- పద్యం
- చొప్పున
- ప్రస్తుతం
- వీరి
- వీరు
- సాహిత్యాన్ని
Per-Chunk Details
Chunk 1 — bhagavath-geetha_pages0001-0010.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 5765
OCR Issues:
- ASCII junk on lines: [47, 48, 65, 113, 114]...
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- భగవద్గీత
- సంగెం
- శ్రీ
- చంద్రమౌళి
- భగవద్గీతను
- అధ్యాత్మిక
- చేస్తూ
- చంద్రమౌళిగారు
- వచ్చాయి
- చీఫ్
- ముద్రణ
- హైదరాబాద్
- ఫోన్
- విభాగయోగము
- యోగము
- డెవ్వడు
- శ్రీహరి
- ఉంది
- గీతామృతం
- భగవద్గీతలోని
- కనుక
- మనకు
- తెలుగు
- కూడా
- పద్యం
- చొప్పున
- ప్రస్తుతం
- వీరి
- వీరు
- సాహిత్యాన్ని
Extractive Summary:
“జక 0 క ళ్శి ౮ ల లో [శ ఇ సం ల ల --- స్వ] * ఆనే “| తలస ర! న ల స్త. తల్లి మ క న.
Chunk 2 — bhagavath-geetha_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7744
OCR Issues:
- ASCII junk on lines: [25]
Key Terms:
- వారి
- పాండవుల
- రాజ్య
- లేకుండ
- సృష్టి
- దుర్యోధనుని
- ఆత్మ
- ఫలాపేక్ష
- త్యజించుట
- చిరిగిన
- ఆచార్య
- దానిని
- యొక్క
- పాండవులు
- దుర్యోధనుడు
- వత్తిడిచే
- పెద్దల
- పరమాత్మ
- అందులచే
- విధ్యుక్త
- భగవద్గీత
- మోక్షమును
- అనగా
- శ్రేయస్సుకు
- కర్మల
- శ్రీ
- చంద్రమౌళిగారు
- సరళంగా
- విహాయ
- నవాని
Extractive Summary:
ఇరుపక్షాలు తమ తమ సేనలమోహరించి విజయమో వీరస్వర్గమో తేల్చుకొన కృతనిశ్చయంతో నున్నవి. అయినను పెద్దల వత్తిడిచే ధృతరాష్ట్రుడు వారి రాజ్యమును వారికివ్వడం దుర్యోధనుడెలానైన పాండవుల పీడ వదిలించుకొన కృతనిశ్చయుడై మరల పిలిపింపజేసి ఓడినవారు పన్నెండు సంవత్పరములు అరణ్యవాసము ఒక సంవత్సర మజ్ఞాత వాస మొనర్భ షరతు విధించి, మాయాద్యూతమున పాండవుల మరల నొోడించి రాజ్య(భ్రష్టుల జేసి అరణ్యముల పాలు జేసెను. ఆ సమయమున పార్థసారథియైన శ్రీకృష్ణుడు పార్టుని మనస్సులోగల కరుణను పారద్రోలుటకై ఆత్మ, పరమాత్మ మరియు పకృతి యొక్క పరమార్హమును విడమర్చి జెప్పి, మనుజునిలోగల దేహము వేరు, ఆత్మవేరు, ఆత్మనిత్య మైనది (చావులేనిది) పంచభూతములచే పోషించబడిన ఈ దేహము మాత్రమే చచ్చునది యని యొరిగించి, మనము చిరిగిన వస్త్రమును వీడి నూతన వస్త్రమును ధరించునటుల ఆత్మనూతన దేహమును ధరించుటకై మరల మరల జన్మించునను సృష్టి రహస్యమెరిగించి, సర్వప్రాణుల సృష్టి స్టితి లయమును పరమాత్ముడే (తనే) కారణుడని,
Chunk 3 — bhagavath-geetha_pages0021-0030.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 6962
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఆత్మ
- శరీరము
- మనస్సు
- బుద్ధి
- కర్మల
- పరమాత్మ
- ప్రకృతి
- వాడు
- జ్ఞానము
- మైనది
- ఇంద్రియములు
- కావున
- కాదు
- యందు
- ప్రాప్తి
- అందురు
- కంటె
- నిర్వికారము
- ఇంద్రియ
- గోచరము
- మరణము
- సమస్త
- నుండి
- యొక్క
- నిత్యము
- యోగి
- కర్మయోగము
- భావముతో
- క్షేత్రము
- నెరుగుట
Extractive Summary:
ఉ॥ శరీరము, ఇంద్రియములు ఇం(ద్రియ విషయ ములతో కూడిన భూతములు (జడ వర్గము). ఆత్మ నిత్య మైనది, సత్యమైనది ఏ ఇం[ద్రియ ములకు గోచరముకాదు. కావున అవ్యక్తము, మనసు కందనిది కావున అచింత్యము, ఆత్మకు ఏ వికారము అంటవు.
Chunk 4 — bhagavath-geetha_pages0031-0040.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 6952
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అందురు
- అనగా
- వానిని
- పరమాత్మ
- ప్రియమైన
- గాని
- నామము
- యొక్క
- భగవంతుడు
- వస్తువు
- రూపము
- కర్మలను
- భావమున
- నిగ్రహము
- ఉపరతి
- చిత్తము
- యందురు
- కర్త
- మొదలగు
- సమస్తక్రియలను
- ఆచరించు
- సాధుభావము
- కనుక
- సత్
- విష్ణువు
- శ్రేష్టుడు
- అనుకూల
- వాటిని
- కొనుటకు
- వాసన
Extractive Summary:
(ఈ) సమాధానము ; మనస్సు బుద్ది వరమాత్మయుందు షూర్తిగా నమాహితమగుటను సమాధానమందురు. సత్యము (2) దయ (3) శాంతి (4) అహింస 33. అది పరమేశ్వర (ప్రాప్తికి హేతువు కనుక ఆ భావమునకు సత్ అను నామము (ప్రయో గింపబడును అనగా సద్భావము.
Chunk 5 — bhagavath-geetha_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5830
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కృష్ణా
- గురు
- నాకు
- ఆత్మను
- విజయా
- నిందర
- యుద్ధము
- తగునే
- నేరను
- కృష్ణ
- నన్ను
- నీవు
- విడి
- మిధ్యయె
- బాంధవ
- యిటుల
- నిటు
- ద్రుంచన్
- వద్దు
- వలయు
- మేదిని
- గలదే
- శ్రీకృష్ణా
- రాజ్యము
- రణరంగము
- పూని
- తగునె
- మిత్ర
- కరుణను
- చిత్రము
Extractive Summary:
కం॥ "పెద్దల గురు బాంధవ కురు వృద్ధుల రుధిరంబు లొలుక వీక్షించగలేన్ వద్దు ఇక వద్దు మాధవ । యుద్ధము నే జేయ నేర నుర్విన్ వినుమా ! ఉ॥ రాజ్యము కోరనేల రణరంగము దూకగ నేల, ధైర్యమున్ పూజ్యము నాయె నాకు నిక పోరగ శత్రుయశేషసైన్యమున్ రాజ్యము వీరభోజ్యమను రక్తపిపాసయెనేల కృష్ణ ఓ పూజ్యుడ నన్ను జేయుమిక పూని విముక్తుని యుద్ధరంగమున్ 37 కం॥ దురితులవైన క్షమచే కరుణించియు విడువ తగును కాని కఠినమున్ బరిమార్చ తగునె నిందర దొరలునె నా మదికి శాంతి దోషము గాదే ? కం॥ జయమెవ్వరిదో గన నప జయమెవ్వరిదో గనంగ జాలుదుమే య వ్యయమైన క్రీర్తినాందని జయమెందుకు కృష్ణ] వలయు శాంతియె నాకున్ 7 కం॥ హితమెయ్యదియో గాంచన హితమెయ్యదియో గణించు హితుడవు నీవే మతిదప్పె ధర్మమెయ్యదొ గతి నిర్దేశించ గదవె కరణాలోలా | 8.
Chunk 6 — bhagavath-geetha_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5756
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఇంద్రియ
- మనమున
- పొంద
- మదినిన్
- విడి
- కర్మ
- కలిమి
- కర్మయె
- భువినిన్
- బుద్ధి
- కోర్కెల
- మనిషి
- మర్మము
- నోర్చి
- లౌకిక
- ఆత్మ
- ధర్మ
- నియమిత
- మేలున్
- మదిని
- కర్మను
- యొనరించ
- నెరిగి
- నరుడు
- ఫలంబు
- నొందున్
- అర్జున
- ఉవాచ
- తృప్తి
- నాశించక
Extractive Summary:
38 ఆవె॥ లాభనష్ట మనెడు లోభము లేకుండ జయ మపజయంబు సరకు నిడక చేయ యుద్ధమిలను శ్రేష్టంబు నర్జునా | పాప పంకిలమున బడగ మెల ? 41 50 పనిపై దృఢ సంకల్పము మనమున గల మాన్యవరులు మహినిన్ స్థిరమౌ ఘన ఫలముల పొందెదరున్ గనగ యనిశ్చితుడు పొంద గల్గునె ఫలమున్ క0॥ కర్మ యొనరించకను నై ష్కర్మంబును పొంద గలుగె కన మనుజుండున్ కర్మయె వీడిన సిద్దిని మర్మము గన పొంద గలుగె మనుజుండిలలో నైష్కర్మము :- యోగ నిస్టసిద్ధి సిద్ది:- సాంఖ్యనిష్ట్ర జ్ఞానతత్వటప్రాప్తి 5.
Chunk 7 — bhagavath-geetha_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5902
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- విజయా
- కర్మల
- మదిని
- జ్ఞాన
- నిర్మల
- మనసు
- ఇంద్రియ
- భగవానువాచ
- కామము
- నెరుగ
- విధముగ
- నెరుగు
- భువిని
- తృప్తి
- మరియు
- పూని
- జేసి
- మిగుల
- పకృతి
- దలచు
- మర్మముగని
- నాకు
- నుత్తమమున్
- అర్జున
- ఉవాచ
- కావున
- బుద్ధిని
- పార్గా
- వీడి
- కంటె
Extractive Summary:
పూనియు నొనరించనేని పుడమిని గల యీ జ్ఞానుల మనమునకు కలత కలిగించదగే ? కం॥ కర్మఫలాపేక్ష లేకను నిర్మల మనమునను తృప్తి నిలలోపొందన్ కర్మముల జేయు చుండియ కర్మకుడై భువిని దనరు కనుమిక విజయా 21 కం మనసును బుద్ధిని ఇంద్రియ యను బంధము వీడి మోహమాశలు విడియున్ యొనరించ కర్మములు గన మనుజనికిన్ గల్గకుండు మహిలో నఘమున్ 22 కం॥ దానంతటనే దొరికిన దానికి మది తృప్తి నొందు ధర్మాత్ముండే మాని తృష ఫలాఫలము స మానముగా నెంచువాడె మాన్యుడు భువినిన్ 23 కం॥ జీవన్ముక్తుడు, గతమున్ భావంబున దలచు నట్టి భవ్యుం డేపుడున్ భావమున జ్ఞాన ద్‌ప్త్పుడు ఈ వసుధన్ కర్మఫలము నెరుగగ బాయున్ 67
Chunk 8 — bhagavath-geetha_pages0071-0080.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5676
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కర్మ
- యోగి
- బ్రహ్మ
- విజయా
- పథము
- వీడి
- జ్ఞాన
- తేగీ
- ముక్తి
- భువిని
- జ్ఞానంబు
- జ్ఞానము
- నొందు
- మదిని
- పరమాత్మ
- మనమున
- ఆత్మ
- పాపంబు
- అఆవె
- యజ్ఞ
- అన్ని
- మనిషి
- కడలిని
- నెరుగ
- ప్రాణ
- గలదే
- పూనియు
- మనిషికి
- సర్వ
- కర్మములను
Extractive Summary:
ఆవె।; కర్మ యోగ మహిమ మర్మంబు నెరుగక సన్యసించ గన నసాధ్యమిలను కర్మ యోగి నొందు కడు వేగముగ పర (బ్రహ్మ పథము నిలను పార్ధ గనగ కం0॥ కర్మ ఫలంబును వీడియు నిర్మలమౌ శాంతి నొందు నిలయోగి గనన్ మర్మంబు గన న యోగులు కర్మ ఫలాసక్తి చేత కడు బంధితులున్ 12. అన్ని హోత్రాదులను విడునంత చేత మనిషి సన్వాసి కాలేడు మహినెరుంగ కర శై లొనరించ కుండగా కడుగువాడు యోగి కాలేడు వానుపయోగమేమి 3 కం॥ సన్యాసము కంటెను గన నన్యము యోగంబు కాదు యర్జ్హున దెల్యన్ ధన్యత నొందునె జన గను మాన్యంబౌ త్యాగ నిరతి మానిన నరుడున్ 4 తేగ యోగి కా గోరు వానికి యోగ్యమైన కర్మ యే సాధనంబిల కనగ మదియు యోగికిని శమంబే గన యోగ్యమైన సాధనంబని దెల్యుమి సవ్యసాచి 5.
Chunk 9 — bhagavath-geetha_pages0081-0090.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5725
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- బ్రహ్మ
- యోగి
- మనుజుడు
- స్థిర
- సిద్ది
- నరుడున్
- సర్వ
- సుఖము
- మనసు
- మనసును
- మానసమున
- మనము
- నిర్మల
- దేనిని
- బడయు
- నన్ను
- తేగీ
- మును
- నాత్మ
- పరులకు
- నిగ్రహ
- దలచి
- మదిని
- శ్రేష్ట
- మదిలో
- యోగా
- పరమాత్మ
- ఉత్తమ
- ఆత్మ
- విజయా
Extractive Summary:
ఆవె।; ఆత శ్రయందు మనము ననవరతం బిడి కలుషములను పూర్తి కడిగి వేయు పరమ యోగి (బ్రహ్మ పధమొంది బడయును పరమ సుఖము శ్రేష్ట పథమనంగ 29. తేగీ!ీ సకల జీవుల సుఖ దుఃఖ సారమరసి తనదు సుఖ దుఃఖములుగను తత్త్వ మెరిగి సమముగా చిత్తమున దల్ఫ్భు సాధువరయ పరమ (శ్రేష్టుడౌ యోగిలై బరగు ధరను అర్జున ఉవాచ :- త, క0॥ మనుజుడు నాయందున తన మనసును లగ్నంబు జేసి మరి (శ్రద్ధలతో నను దినము నాదు సేవిడ గన యోగీంద్రులకు నగ్ర గణ్యుండెరుగన్
Chunk 10 — bhagavath-geetha_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5768
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నన్ను
- నేనె
- విజయ
- నెరుగు
- విజయా
- శరణు
- గోరు
- జగతి
- తేగీ
- బుద్ధి
- దేవుల
- పూని
- నన్
- మదిని
- నేది
- బ్రహ్మ
- కనుము
- ఓంకార
- ఆవెః
- సర్వ
- దాని
- రహిత
- గలుగు
- నిజము
- స్వగుణంబుల
- గలరు
- వాడు
- గమ్య
- నట్టి
- చుందు
Extractive Summary:
అఆవె।; సకల భూత కోటి సంభవ మీరెండు (ప్రకృతులను జరిగి పరిఢవిల్లు జగతి పుట్టుకకును జగతి ప్రళయమునకు కారకుండ నేనె కనుము విజయ । 7. 2, కం॥ అది యజ్ఞ మనగ నేదే విధముగనది దేహమందు వెలయును, యోగుల్ మది నిన్న వసానమునే విధముగ గన జాల గలరు వివరించగదే శ్రీ భగవానువాచ :- ఆవె।; బ్రహ్మ లోక పరమ పథము నొందిన గాని మహిని బుట్టుచుండ్రు మరల మరల నన్ను జేరు వారు నాలోన సంయోగ మొంద బాయును భవ బంధ మరయ 15.
Chunk 11 — bhagavath-geetha_pages0101-0110.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5789
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సర్వ
- భక్తి
- గొల్వ
- నేనె
- నన్ను
- లెల్ల
- కోటి
- చేయు
- బ్రహ్మ
- బడయు
- జన్మ
- పథమున్
- నెల్ల
- చుండ్రు
- పథము
- మోక్ష
- ప్రాప్తి
- విజయ
- జగతి
- నెలమి
- చంచల
- ప్రాణి
- విజయా
- వ్యర్థంబౌ
- నేనే
- పితృ
- నిజమున్
- యందు
- కాలమున
- యోగు
Extractive Summary:
చేతనమున మరల మరల సృజియింతెరుగన్ ర కర్మల సంగమ మంటక కం0॥ విజ్ఞులు వేదాధ్యయనులు (ప్రజ్ఞులు యజ్ఞులును సోమ పానులు గన స ర్వజ్ఞులయి స్వర్గమున ది వ్యజ్ఞులునై యను భవింతు రష్టైశ్చర్యాల్ 23. క0॥ పుణ్యాతు శ్రలు భూసురులు న గణ్యంబౌ భక్తి పరులు గన రాజర్డుల్ యన్యంబు బడయుదురె నీ వన్యము దలచకను దల్చు మర్డున । నన్నే
Chunk 12 — bhagavath-geetha_pages0111-0120.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5849
OCR Issues:
- ASCII junk on lines: [36]
Key Terms:
- నేనె
- తేగీ
- నేను
- నెరుగ
- విజయ
- సర్వ
- జగతి
- ప్రాణుల
- యోగము
- నేనే
- నాది
- నిజముగా
- దివ్య
- అధ్యాయము
- ముదమున్
- పుట్టుక
- తాపసులకు
- దేవతలకు
- జన్మ
- లేని
- మెరుగ
- కనుము
- కాది
- బుషి
- మరియు
- నాదు
- భక్త
- క్రం
- గూర్చి
- వారి
Extractive Summary:
ఆవ వారి నుద్దరించ వారాత శ్ర లందున నిలచి నా ప్రకాశ నిఫీల జ్ఞాన దిపమున వివేక దీపము వెలిగించి ఆత్మ జ్ఞాను లుగను నరయ జేతు అర్జున ఉవాచ :- 12. ఆవె। వేదములను సామ వేదము నేనేను దేవతలను నిం(దద్ర దేవు నరయ భూతములను నేనె చేత నత్వంబును ఇంద్రియముల మనసు నెన్న నేనె 23. కం॥ రాజ పురోహితులందున రాజు బృహస్పతిని నేనె, రణరంగమునన్ పూజుండగు గుహుడను, నే పూజిత సాగరుడ నరయ భూసరసులలో 25.
Chunk 13 — bhagavath-geetha_pages0121-0130.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5981
OCR Issues:
- ASCII junk on lines: [216]
Key Terms:
- నానా
- రూపు
- శ్రీ
- ఆవెః
- భగవానువాచ
- దివ్య
- చూడు
- ఉవాచ
- నీదు
- తేగీ
- వెలయు
- విజయా
- వింత
- రూపంబు
- సంజయ
- మిగుల
- నిఖిల
- భయము
- నన్
- వివిధ
- వర్షములను
- మోయీ
- చరాచర
- గొల్ప
- గాంచగ
- వైభవముల
- విశ్చరూప
- జూపెన్
- ముఖముల
- కాలము
Extractive Summary:
6 కం0॥ ఆదిని నీవెరుగని సక లాదిత్యుల వసుల రుదు లళ్వినుల మరు త్తాదుల రూపాద్భుతముల మోదము నీ కలర చూడు మోయీ విజయా ॥ కం॥ నానా ముఖముల కన్నుల నానా దివ్వాస్త్ర శస్త్ర నానా భరణాల్ నానా ద్భుత వైభవముల నానా విరిమాల లెల్ల నమరగ వెలసెన్ 11 కం॥ దివ్యాంబరముల గట్టియు దివ్య సుగంధముల పూత దీరియు మేనన్ అవ్యయ మనంతమాద్భుత దివ్య (ప్రకాశమున వెలయు తేజము జూపెన్ 12. కం॥ అచ్చెరవు నుండి తేర్కొని నిచ్చల మన పూర్చుడయ్యి నిలచియు మదినిన్ 120
Chunk 14 — bhagavath-geetha_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5903
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- తేగీ
- భక్తి
- ప్రాణుల
- నన్ను
- మదిని
- క్షేత్ర
- విజయ
- యోగము
- నాసక్తి
- బుద్ది
- నాత్మ
- కర్మ
- మనము
- విజయా
- యందు
- నెరుగ
- క్షేత్రము
- సతతముగను
- గాంచ
- రూపంబు
- జీవి
- పరమోత్తమ
- వీడి
- అధ్యాయము
- సాకార
- సగుణ
- మిగుల
- శ్రద్దలు
- పొందున్
- పర్చియును
Extractive Summary:
సీ ఇంద్రియముల ని(గ్రహించి మనంబున సకల ప్రాణుల గన సమత దృష్టి సకల భూత హితము సర్వదా నెంచియు మెలగు వాడే యోగి మేది నందు ఆ చింత్య మవ్యక్త మత్యంత నిశ్చలం బక్షర నిక్దేశ్యమైన పరమ పరబ్రహ్మ, సర్వత్ర భాసిల్లు సాకార సగుణ నిరాకార నిర్గుణుడిని నేకాగ్రతను మది నెలమిన్ పూజించ పరబ్రహ్మమునె జీవి బడయు చుండ్రు 5, _ ఆవె। అక్షర పరబ్రహ్మ నాసక్తి జ్ఞానమున్ సాధనంబొనర్భ (శ్రమము మిగుల తనువున నభిమాన ధనులైన వారికి బడయ సాధ్యమగునె పరమ పథము 6 ఆవ! సీః సర్వ భూతములను సమముగా ప్రేమించి కరుణ పొంగు మనము గల్లవాడు మమతా హముల తన మదిని బూననివాడు ఆత్మ ని[గ్రహమున నలరువాడు సహన శీలుండును సంతృప్తి గలవాడు నిళశ్చ్యయేంద్రియ మనో ని(గ్రహుండు సుఖ దుఃఖముల మదిన్ నొకటిగా నిడు వాడు మనమున నను దల్చ్ఫు మాన్యుడరయ తేగీ॥ నిజముగా నాదు భక్తుండు, నిఖిల జనము లోన (శ్రేష్టుడు, నెరుగగా లోకమునను భక్తి యోగము కల్గించు ముక్తి బిరన అర్జునా | దెల్యు మీ రహస్యంబు నింక కం॥ భయపెట్టక భయపడకను భయ ముద్వేగంబు క్రోధ (భ్రమ సంతసముల్ రయమున విడిచే భక్తుడె ప్రియడౌ నా మనము కెంతా ప్రియసఖ విజయా | కర. ఆవె। అరయ దేని వలన నబ్బునో మోక్షంబు సత్త సత్తుగొని సత్యమేదా ఆద నాదిమైన నా పర (బ్రహ్మమే జ్నేయ మనగ భువిని జెల్లు విజయ!
Chunk 15 — bhagavath-geetha_pages0141-0150.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5751
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- తేగీ
- పకృతి
- ప్రకృతి
- గుణము
- ఆత్మ
- నెల్ల
- జ్ఞాన
- మీరి
- తేగ్
- దివ్య
- విజయ
- సత్య
- దేహమున
- కలుగు
- నుండి
- గణుతించ
- హేతువు
- భౌతిక
- కార్యముల
- పురుషుడు
- గూర్చి
- కర్మల
- యోగమునను
- కొంత
- యందున
- మృత్యు
- క్షేత్ర
- పురుషుని
- నతడె
- ప్రాణులందు
Extractive Summary:
జ్ఞాన యోగమునను గణుతించ కొందరు ధ్యానమునను కొంత ధరణియందు కర శై యోగమునను కాంచెదరిల కొంత ఆత థై యందున పరమాత శై నరయ ఆవ॥ ఆది లేనివాడు నరయ నిర్గుణుడును నాశ రహితుడైన ఈశుడెపుడు ప్రాణులందు యున్న పదికించ కర శల కర్తగాడు కనడు కర్మ ఫలము 32. ద్వేష మాసక్తుల లేశమిడక గుణములే చేయించుగన కార్యముల నంచు నిశ్చల మనసుడై నిలచి యుండి సుఖ దుఃఖముల నెల్ల నొకటిగా దల్చుచు నాత్మ స్థిరుండునై నవని యందు మట్టిని పసిడి తామ్రంబు నిష్టాయిష్ట ములనెల్ల నొకటిగా దల్భువాడు తేగీ; మదిని ధైర్యుండు మానావ మానములను శత్రు మిత్రుల నెల్లను సమము నెంచి కర గైలొనరించి విధిగ నా కర శ్రఫలము వీడగా గుణాతీతుడై వెలయు భువిని వ॥ సత్వగుణము వలన ప్రకాశము కే48
Chunk 16 — bhagavath-geetha_pages0151-0160.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5212
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- బ్రహ్మ
- తేగీ
- నేనె
- విజయ
- గుణము
- పథము
- జేసి
- ప్రాణుల
- దురభిమాన
- నలరు
- కలిమి
- అసుర
- కలుగును
- నన్
- మిగుల
- చుండి
- భువిని
- పార్ధ
- అట్టి
- విషయ
- నెరుగంగ
- జేయంగ
- మదిని
- వీడిన
- వారు
- జ్ఞానంబు
- దలచేటి
- లేరు
- మనము
- తనువు
Extractive Summary:
రజో గుణము వలన కార్య ప్రవృత్తి తమో గుణము వలన (బ్రాంతి కలుగును 26. ఆవె॥ భక్తి యోగమునను పరగ నన్ సేవించు వాడె, (త్రిగుణములను వీడువాడె, పొందనర్శు డౌను పూర్లమౌనానంద లౌ లం (బ్రహ్మ పథము మిగుల పార్ధెరుంగ 2/7. _ తేగీ॥ అక్షరంబైన నాయంశె నరయ జీవ కోటి యందున నాత్మలై వాటముండి (శ్రోత్ర త్వక్ జిహ్మ చక్షు ఘ్రాణేంద్రియముల మనసులను తన వైపురా మభ్యపెట్టు
Chunk 17 — bhagavath-geetha_pages0161-0170.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 6032
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- యజ్ఞ
- తేగీ
- తపము
- మదిని
- విడువ
- నన్ను
- నలరు
- శాస్త్ర
- నెరుగ
- నిలను
- జేయు
- నిడక
- తామస
- ధరణి
- విజయ
- కర్మ
- తెలియ
- నాసక్తి
- డ్రు
- గర్వమహంకార
- మదిలోన
- నరులు
- పార్టెరుంగ
- ద్రోయు
- నొందక
- అద్యాయము
- అర్జున
- ఉవాచ
- వీడి
- తామసంబ
Extractive Summary:
నే బల ధన సౌఖ్య నిఖిల నిలయు నే గొప్ప కులజుడ నేనసామాన్యుండ నే యజ్ఞ తప దాన నిర్వహణుడ ఆవె। అనుచు మదిని దల్ఫి అవనీతి పరుడునై (బ్రాంతి మోహ జాల బంధియయ్యి కామ భోగములను కలిగియు నాసక్తి నరక కూపమునను నలుగు చుం[డ్రు 17. కం॥ తనయాత్మస్తుతితోడను ధన దాన్యైర్యములను దర్పిత మతులై ఘన డాంభికమున యజ్ఞం బొనరింతురు యసురభావు లొందగపేరున్ 18. తేగీ। నన్నెరుంగక ద్వేషించు నరులు, క్రూర భావజాలము నలరు దౌభాగ్యులెల్ల మరల మలి భవబంధమున్ (మ్రగ్గగాను యసుర గర్భంబులందున నవనినిడుదు.
Chunk 18 — bhagavath-geetha_pages0171-0180.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 6463
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- తేగీ
- వాడు
- కర్మ
- కర్త
- విజయ
- ఫలము
- ధృతి
- త్యాగి
- గాను
- భువిని
- మదిని
- నెల్ల
- సాత్వికంబు
- వారి
- మనమున
- తామస
- గాంచ
- సాత్త్విక
- దుఃఖ
- సుఖము
- దనరు
- యనగను
- కర్మల
- బరపు
- సర్వకర్మలు
- నెరవేర
- కారణముల
- తనువు
- నీవు
- మనసు
Extractive Summary:
ఆవె। అంతకరణమందు నరయ కరృృత్తభా వంబు లేని యోగి వాసి గాంచు వసుదనెట్టి కర్మవాసన లంటని పరమ శ్రేష్టుడుగను పార్దెరుంగ | తాదృఢముగ మదినిడునో నా ధృతి రాజమనంగ నవనిన్ జెల్లున్ 35 కం॥ ఏ ధృతినిన్ దుర్భుద్ది వి షాదము భయ సం(భ్రమంబు స్పష్టము మదమున్ కాదనక విడువ కుండునా నాధృతి తామస మనంగ నవనిన్ జెల్లున్ 36 తేగీ।; దేని యభ్యాస వశమున పూని మనిషి దుఃఖనాశము సుఖమును మిక్కిలిగను పొందగలుగునో దానిని పూర్తిగాను తెల్యు మర్చున । నీవింక తేటముగను 37 కం తన భక్తి ధ్యానంబుల నొనరిన సుఖమెరుగ మొదట నొప్పియు విషమై గన తదుపరి యమృతమై యొనరిన సాత్త్విక సుఖంబు నొప్పగ భువినిన్ 38 కం0॥ విషయేం[ద్రియ సంయోగము మిషనేర్పడు సుఖము మొదట మిక్కిలి సుధయై తృషదీర నట్టి సుఖమే విష తుల్యము రాజసంబు వివరం బెరుగన్ 39 కం॥ సోమరి తనమున నిద్రను నేమురిపాటునను మోహ మెదలో నిండన్ కేన్ ఏ కాంతవాసి కాసింత నాహారిమై స్వాధీన వాక్కాయ స్వాంతుడయ్యి ధ్యాన యోగంబులన్ మానస బద్దుడై వైరాగ్య మనమున వరలువాడు తేగ, కామ క్రోధ మదంబహంకారములను ధనము మమకారముల బల దర్శములను వీడ గలిగిన శాంతుండు విమల మతుడు నరయ (బ్రష య (బ్రహ్మత్వమును పొందనర్హుడగును 5* తేగీః బ్రహ్మ భావము పొందిన పరమజ్ఞాని మదిని దుఃఖంబు కోర్కెల మసల నీక 1/8
Chunk 19 — bhagavath-geetha_pages0181-0188.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 4689
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నీకు
- నన్ను
- మదిని
- సంగెం
- విజయ
- తేగీ
- సర్వ
- భక్తి
- నరుడు
- వీడి
- శ్రయించి
- నీదు
- వీవు
- కనుము
- నెల్ల
- వారి
- నీవు
- దీని
- మిగుల
- నిజము
- మనంబు
- వాడె
- నాకు
- ఉవాచ
- జెప్ప
- శ్రీహరి
- చంద్రమౌళి
- శ్రీ
- చేస్తూ
- కవితా
Extractive Summary:
కనుము నిజము, సంపూర్ణము భయాల లయ మ న 16.౫0... ఏవిమ క్షే క (| 184 మ / నగ్మ ఢ కా హ్ వట గా గ భ్... ల కం న స ణ్ ఓ శ తో! ల స ల్ స్మ | న షా 0 | య.