Telugu athi rahasyam - anilvaranasi/indianlanguages GitHub Wiki
వాడణాలు ం
అరం అర ఆతి రహస్యం రచన: రమేళచ౦ (ద అనువాద ౦: వాసిరెడ్డి భాస్క (రావు అధ శతాాం నన్ని ఆద వి, బెజవాడ .
ప్ర చుర ణ నెం, 180: నవ్. ర్ అ (7 వెల 0. 4.0 నం స లీ భంగ గా లి / (40 గం2నకు పి. 0 అ వాడె నోవా గి ూ (ప్రజాశక్తి (పెన్, బెబవాడం కె. 18/నీ, - కాపీల 5000 __ 25.0. 48
“ఇండియాను మేం క త్రితోనే జయించాం-కత్తితోనే దీన్ని పరి పాలిస్తాం ” అవడం నేడు వట్టి అనంబద్ధ ప్రలాపం అవుతుంది, అందు వల్ల నే బ్రిటిష్ సామాజ్యవాదులు తాము మూటాముల్లై గట్టుకొవి ఇండియా నుంచి వెళ్ళిపోవడావికి సిద్ధంగావున్నామవి పదే పదే (ప్రకటిస్తున్నారు. కాని ఇది నిజమేవా? కొత్తగా బ్రిటీష్ మంత్రివర్గ రాయబారం తెచ్చిన సామ్రాజ్యవాదులప్లానునే స్వాతంత్ర్య ప్రణాళిక ఆనే పేరుతోమననె త్తినరుద్దా లవి జూస్తున్నారు.
సామ్రాజ్యవాదుల ప్లానులో ఎంత స్వాకంత్రంవుందో పరీక్షించ డానికి ఒకే గీటురాయికంది. బిటిష్సైన్యం మన దేళాన్నుంచి మూటా ముల్లెగట్టుకొవి ఇంటిదారిబట్టినప్పుడే భారతదేశానికి విముక్తి. అప్పుడే మనదేశంలో స్వాతంత్ర్యభానుడు ఉదయిస్తాడు, అప్పుడే మనదాస్యాంద కారం విడిపోతుంది. అందాకొ--బిటిష్సన్యం ఈ దేశంలో తిష్టవేసి ఉన్నంతవరకు_మనం బానిసలుగానే ఉంటాం, మన మాతృదేశం ఒక పరాదీనడేశంగానే ఉంటుంది.
ఇదే గీటురాయి ఈగీటురాయిమీద గీసి పరీక్షించినస్పుడే కావి రాయబారుల స్లానుళలోఉన్న సత్యాసత్నాలు బై టపడవు.
తి
అయ్య
- ఈజిప్టు స్వాతంత్ర్యం
మఎశ్రివర్గరాయబారులు ఏప్రిల్ 1 వ తేదీన ఢిల్లీలో వత్రికావిలే ఖరులసమావేశం జరిపారు. ఈసమావేశంలో ఒక విలేఖరి సర్ స్టాఫర్డ్ క్రీస్స్ను ఇలా పవళ్నించాడు.
“ డిండియాలోఉన్న ట్రిటిష్నైన్యం వెంటనే ఇంగ్లండుకు తరలి పోతుందా? ఈవిషయం మీరు తెచ్చిన ప్రణాళికలో ఉందా?”
ఈ (ప్రశ్నకు [క్రిప్స్ ఇచ్చిన సమాధానం ఇవీ:
“ న్వతంత్ర భారత దేశావికి- ్రీబనుకు ఒక ఒడంబడిక కుదిరి తేనే తప్ప విదేశ సైన్యాలు స్వతంత్రభారత దేశంలో ఉండడం అసంగతం ”
ఈ నమాధానం పైకి సంతృ ప్తికరంగానే కవిపిస్తూఉంది. కావి ఏిదేశపైన్యాలు మన నెత్తినెక్కి తొక్కుతూ ఉన్నంతకొలం సమాన హోదాతో ఒడంబడిక కుదుర్చుకోడానికి భారత దేశానికి ఎలాసాధ్యం అవుతుంది ? ఇందులోనే ఆసలు రహస్యం ఇముడిఉంది. స్వాతం౦ం[త్య ౦?
నేటివరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదులే మనదేశాన్ని పాలిమ్తా వున్నారు, తమపై న్యాన్ని ఎప్పటిలాగే మనదేశంలో అట్టి పెట్టి ఇండియాకు “ స్వాతంత్ర్యం *' ఇచ్చాం అవి ప్రకటిస్తూ ఉన్నారు. బైటిష్ప్రభుక్వంతో చేసుకునే ' ఒక ఒడంబడిక " క్రింద * స్వత౦త్ర ప్రభుక్వ ' మటః
ఈజబిప్పనుకూడా ఈ బైటిష్ పరపాలకులే 1922 లో 6 స్వతంత్ర దేశం ' గా ప్రకటించారు. కావి ఈ దిగువ మదహరించిన కారణాల శొరకు బ్రిటిష్ సైన్యం మాత్రం అక్కడే తిష్టవేసింది,
“ ఈజీస్టలో లిటనుకున్న రహదారీ సౌకర్యాల్ని రడించడం,
శ్ర
“* ఈజిప్టను రకించడం,
“ ఈబిప్పులో విదేశీయులకున్న ఆస్తిపాస్తులను రక్షించడం,
“* ఈజిప్రైలో, సూడాన్‌లో ఉన్న మైనారిటీ జాతుల హక్కుల్ని రడీంచడం, " న్ ర్
“ విదేశీ ప్రభుత్వాలతో ఈజిప్పకున్న నంబంధాల్ని కంట్రోల్ చేయడం”
ఈ “ఉద్దేశాల్ని " సాధించడం కోసమే బవిటిష్ స్రైన్యము ఈజిప్పులో సరిగ్గా 24 సంవత్సరాలు పీఠం వేసింది.
ఈబిప్పుకు నేడు ఏమాత్రం ' పాతఠత్వంత్ర్యం ' ఉందో అందరికీ తెలినిన విషయమే.
ఇటీవల (మార్చి 22) బ్రిటిష్ ప్రభుత్వం (ట్రాన్స్జోర్జావియాతో' కూడా ఒక ' ఒడంబడిక ' చేసుకుంది. ఈ ' ఒడంబడిక ' ప్రకారం (ట్రాన్స్జోర్జావియాకూడా ఒక " స్వతంత్ర " వ్రభుత్వంలాగే పరిగణించ దిడుతూఉంది. కావి బ్రిటిష్ వైన్యంమాత్రం ఆదేశంలో యధావిధిగా ప్వేచ్భావిహారం సాగిస్తూనే ఉంది.
నేటికకూడా టట్రాన్స్జోర్జావియా టబైటిష్వాళ్ళు వలనదేశమే అన్న విషయం అందరికి తెలిసిందే. కంబెర్లీ సమావేశం
భారత దేళాన్నికూడా ఈజిష్టటాన్స్జోర్జానియాల్లాగాక్షే తయారు చేయడమేనా బీటిష్ సామాజ్యవాదుల ఉగ్దేశం ? అలాటి ఉద్దేశం తమకు. లేదని సామ్రాజ్యవాదులు గొంతులు చించుకుంటూ కేకలువేస్తారు,. కొని ఇది పదహారు వీసాలా పచ్చిఅదిద్ధం.
ఇక పదిహేను రోజులకు మంత్రివర్గరాయబారం ఇంగ్లాండునుంచి ఇండియాకు బయలుదేరుతుందనగా, ట్రీటిష్ ైన్యాధిపతుల రహన్య సమావేశం ట్రిటవ్లోవి కంబెర్లీలో జరిగింది. బ్రిటిష్ మంత్రివర్గం తయారు జేసిన ప్లాను కముగుణ్యంగా భారతదేశంలో బ్రిటిష్ సై న్యపరిస్థితి ఇకముందు ఎలా ఉండాలో ఆ సమావేశంలో నమగంగా చర్చించారు.
“భారత దేశావి కివ్వటోయే స్వాతంథక్ర్యం ఈజిప్పు.ట్రాన్స్జోర్జావియో దేశాల్లో ఉన్న స్వాతంత్ర్యంలాంటిదే” అనీ, ఇండియాలో ఇకముందు గ్
కూడా బిటిష్ సై న్యం ఉండడం చాలా అవసరం అనీ, ఇస్పటికంటె ఇంకా ఎక్కువ టిటిష్ సైన్యాన్ని భారత దేశంలో ఉంచాలనీ, ఆ సెవికు లకు కావలసిన ఆయుధసామగ్రిని ఇతోధికంగా సప్తయిచేయాలనీ, ఆ సమా వేశంలో ఇచ్చిన రాజకీయ రిపోర్టులో విశదంగా విపులంగా. తెలియ చేయబడింది.
ఈవిషయాన్ని ఎంతో పరమ రహస్యంగా ఉంచాలవి అనేకనిధాల (ప్రయత్నించారు. కొని ఈ రహస్యాన్ని కస్తా 'ది వీక్ అనే పత్రిక బట్టబయలుచేసింది. (ఈ పత్రికకు ఇంగ్లండులో మంచి పేరు ప్రతిష్ట లున్నాయి. ఇందులో ప్రకటించబడే వార్తలు ఎప్పుడూ యథార్థంగా నే ఉంటాయి. దీవికి సంపాదకుడు (బ్రిటిష్ పత్రికాప్రపంచంలో ప్రసిద్ది గాంచిన ప్రముఖుడు క్లాడ్ కోక్ బర్న్, ఇంతకుపూర్వం ఇతను లండన్ 'శైమ్సుకు విలేలరిగా ఉండేవాడు. ఈ విలేఖరి చైట?ట్టివ రహస్యాలు చిరాధారాలని ఇంతపరకు ఎవరూ ఖఇండించలేకపోయారు.)
మనదేశ భవిష్యత్తు ఎలాఉంటుందో ఇందువల్ల స్పష్టంఅవుతూంది.. ఈ మిలిటరీ సన్నాహంవల్ల టబైటిష్ ప్రణాళికయొక్క నిజస్వరూపం (ప్రత్యక్షంగా గోచరిస్తుంది. ఇకముందుకూడా టిటిష్ సైన్యం మన దేశంలో అధికారం చలాయిష్తూఉంటుంది.
“ఇండియాలో కాంతికి భంగంకలగకుండా బల్రీటిష్ సైన్యం ఎప్పుడూ సహాయంచేస్తూ ఉంటుంది” అవి _సైన్యాధిపతుల కిచ్చిన లిపోర్టులో ఉంది. ఆంపే దీవి ఆర్ధ మేమిటి ?
-- ఓ సంస్థానాధిపతులారా 1 మీ ప్రజల్ని సామంతయుగంనాటి ((ప్యూడల్) బానిసనం కెళ్ళలోనే బంధించి ఉంచడానికి మీకు మా వైన్యం పూర్తిగా తోడ్పడుతుంది.
--- బిర్లా. తాతా, ఇస్పహానీ, వగైరా భారత పెట్టుబడిదారులారా। మీపరిశ్రమల్లో పవిచేసే కార్మికులు తిరుగుబాటు చేయకుండా మాస్టైవ్యం ఆణచి వేస్తుంది.
--- బర్జ్వాన్, బొబ్బిలి, ఖిజర్ , విజయనగరం, మహమూదాబాశ్ వగయిరా జమీందారులారా: మాసాహసో పేతమైన సైన్యం మీఎస్టేటుల్లో న్లైతులు తిరుగుబాటు చేయకుండా మీకు అండగా ఉండి సహాయంజేస్తూ ఉంటుంది.
6
ట్రైటిష్ సైన్యం మన దేశంలో ఉండటం అంహే అర్ధం ఇది.
--- అన్నిటికం-ట మరొకముఖ్యమైన విషయంకూడా ఈ సమా వేళంలో సూచించబిడింది. “ భారత దేశావికి ఉత్తర నరిహచ్దుల్లో ఉన్న (వదేశావ్ని టిటిష్ సైవిక కేంద్రంగా మార్చడావికి భారత దేశం అంగీక శి_సే (సోవియట్ మీద దండయాత్ర సాగించడావికి) బ్రిటను ఇండియాలో పూర్తిగా పెట్టుబడి పెట్టి కొత్త కొత్త పరిశ్రమల్ని నిర్మిస్తుంది ఇందులో ఇండియన్ పెట్టుబడిదారుల్ని కూడా భాగస్వాములుగా చేర్చుకుంటాం”
ఇదీ ఆరహన్య సమావేశంలో ఇచ్చిన రిపోర్టు,
భారతదేశంలో ఉన్న అభివృద్ది విరోధకులతో కలిసి ఇండియాను కూడా ఒక ఈజిపులాగా తయారు చేయడమే. బ్రిటిష్ ప్రధానోద్దేశం, రాయదారమం త్రివర్గం తెచ్చిన (ప్రణాళికలో ఉన్న రహస్యంకూడా ఇదే, ఆకిన్ లెక ధర్మబోధ
రహస్య సమావేశంలో పాల్గొవి ఇంగ్లండునుంచి బయలుదేరి ఇండియాకు వచ్చినవెంటనే అకిన్లెక్ ఈ రహస్యప్లానును అమలు జరపడావికి ప్రయత్నాలు సాగించాడు,
మార్చి 28వ తేదీన ' భారతీయ _సైనికాధికారు లందరికి ఆకిన్ లెక్ ఒక బహిరంగోపన్యాసం జేశాడు. విజానికి ఈ ఉపన్యాసం లారతదేశంలో ఉన్న అభివృద్ధివిరోధకవర్గాల్ని గురించేకాని, సైనికారి కారుల్ని గురించి మాత్రం కాదు.
ఆకిన్ లక్ తన'మహోత్క్బృష్ణో సన్యాసాన్ని” ఇలాప్రారంభిందాడు:
“భ్రారత చరిత్రలో ఇదొక నూతనార్యాయం. నేడు మనం ఒక అపూర్వఘట్టంలో ప్రవేశిస్తున్నాం. ్రీటిష్ ప్రభుత్వం అధికారాన్ని భార తీయల హస్తగతం చేస్తూఉంది. ఈ ఆధికారమార్చు శాంతియుతంగా జరగాలి. సాధ్యమైనంతవరకు ఈ సమయంలో ఎటువంటి అల్లకల్లోలం జరగకుండా చూడాలి ఇదే బ్రిటిష్ ప్రభుత్వ ఉద్దేశం. భారతీయులుకూడా ఇదే ఉద్దేశంతో ఉండాలి. మాతృదేశ స్వాతంత్ర్యింకోనం ఎన్నో సంవ త్సరాలనుంచి తీవ్రకృషిచేసివ భారత జాతీయవాదులుకూడా ఇంతకంటె మరోవిధంగా భావించరు. ఆన్యధా భావించిన వకంలో వారు తాము
7
జేపిన కృషికి తగిన ఫలితాన్ని పొందలేకపోతారు. స్వత౦త్ర భారత దేశం తన కాళ్ళమీదతాను సలబడి తగినంత బలిష్టంగా ఉండదు.”
ఈ ధర్మోపన్యాసంలోనే “భారత జాతీయవాదుల భావాలు మా
భావాలు ఒకళకే' అనికూడా ఆకిన్లెక్ ప్రకటించాడు,
ఎంత విచిత్రం: భారతదేశాన్ని బానిససం కళ్ళలో బంధించి ఉంచే బిటిష్ పైవికుల భావాలు భారత జాతీయోద్యమ భావాలతో ఏకీభ వించడ మేమిటి?” అనే సందేహం ప్రతి సామాన్య భారత జాతీయవాదికి కూడా కలుగుతుంది ?
దీవికి నమాధానంకూడా ఆకిన్ లెక్ ఇచ్చిన ఉపన్యాసంలోనే ఉంది.
“దురదృష్టవశాత్తు భారతదేశంలోనే కొన్ని విచ్చిన్నకర శక్తులు కూడా సవిజేస్తున్నాయి” అవి భారత సైన్యాధిపతి అకిన్ బెక్ మొర బెట్టా కున్నాడు.
ఈ ' విచ్చిన్నకరశక్తుల " మూలకంగా * ఇబ్బంది * కలగవచ్చు. కలుగుతుండికూడా. అవ్వుడు ఒక్కపోలీసు డిపార్టుమెంకే. దేశంలో " శాంతిభదర్రతల్ని నెలకొల్చలేకపోవచ్చు. ' ఆలాటి పరిస్థితుల్లో ప్రనత్రి. సహాయం తీసుకోవాలసి ఉంటుంది " సైన్యం తప్పకుండా ఈన కర్త వ్యాన్ని నిర్వహించాలి. లేకపోతే. దేశంలో " అరాజక ' పరిస్థితి ఏర్పడుతుంది.
“* కాబట్టి దేశాన్ని అలజడీపాలుగాకుండా సుకకీతంగా కాపాడేది సైన్యమొక్కే. భారత దేళం అనే ఓడకు సైన్యం లంగరులాంటిది
= భారతదేశంతో వేడు ఒక మహ త్తరమైన మార్పు జరగబోతూ ఉంది. ఈమార్పు అన్నిపకెలకు సంతృప్తికరంగా ఉండేటట్లు కాంతి యుతంగా జ5కగాలి” ఇదే. ఆకిన్లెక్ ఇచ్చిన ఉపన్యాసంలోని సారాంశం,
కంబిర్తీ ప్లానును ఇండియాలో అమలుజరపడావికి ఈఉపన్యానమే మొదటి పునాదిరాయి.
ఠి
శి. దేశీయ సైన్యం ఓ
భా“తదేశంలో విదేశీ వ్రభుత్వం యెడల నానాటికి అనంతృపప్తి ఎంతతీవ్రంగా పెరిగిపోతూ ఉందో, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు స్పష్టంగా గుర్తించాను. రికళాఖలో ఉన్న అక్రమ విధానాన్ని భారతీయులు ఇక ఎంతోకాలంనహించి ఊరుకోలేరు, అనే విషయంకూడా (గ్రహించారు, ఈ సంతృప్తిని తగ్గించడానికి ఒక మార్గం ఆలోచించారు. అ
ఆందువల్ల నే "వి దేశీయులతోగాకుంగా అచ్చంగా న్వదేశీయులతో నే (భఛావతీయులతోనే) ఏన్యావ్ని నిర్మిస్తాం అవి భారత నర్వ న్యాధిపతి ఆకిన్లెక్ అక్టోబరు 22 వ తేదీన బిగ్గరగా ప్రవంచమంతటికీ వినపడే టట్లు బాకాఊదాడు.
ఒకసారి ఇలా ప్రకటిండాడు:
- భారత నౌకాదళంలోను, సైన్యంలోను. ఇకముందు బిటిస్ ఇండియాలోగావీ, లేకసంస్థావాల్లోగావీ ఉన్నభాంతీయుల్నే నియమిస్తారు. ఈనియమం౦ లారత వై మానికదళంలో ఇదివరకే పాటించబడుతూఉందిో
ఇంతవరకు ఈ విషయం బాగావే కన్పిస్తుంది కొని ఆసలు కీలకం తరవాతనే ఉంది.
“పై మూడు [ప్రదానభారతీయ శాఖల్లో (వైమానిక, నౌకా, సైవిక శాఖలు ఆఫీఫర్లుగా ఉండి పవిచేయడానికి యోగ్యులైన భారతీయులు ఇంకా తగినంతమండి బేరు. అందువల్ల బ్రిటిష్ అధికారుల్నే కొంథ కొలంవరకు ఆయా నదవుల్లో వియోగించడం అవసరం ఆనే విషయం సామాన్యంగా అందరూ గు ర్తించిందే.”
“కాబట్టి పైమూడు (వధానళాఖల్లో ఆవవరమైనంతవరకు బ్రైటిస్ అధికార్ల నే నియమించడానికి (వ్రభుళ్వం వీర్ణయించింది. బ్రిటిష్, నొకొ,
ఫ్ర
వైమానిక, సైవిక దళాలు కూడా వీటికి అనుదింధించే ఉండి భారత శాఖలకు తోడ్పడుతూ ఉంటాయి. 65 సంవత్సరాల వరకు
భారత సైన్యాన్ని పూర్తిగా భారతీయమయం చేయడావికి ఎంత కాలం వడుతుంది? అవి పత్రికొవిలేఖరులు ప్రశ్నించారు. ఇందుకు ఆకిన్లెక్ ఇచ్చిన నమాధానమిది :
“ఎంతకాలం పడుతుందో ఇప్పుడు నేను చెవ్పలేను. ఆలాచెప్పడం ఎవరికీ సార్యం కాదనుకుంటాను. ఈ విషయం పరిస్టితుల్నిదిట్టి ఉంటుంది. యోగ్యత గత్తిన భారతయువకులు సైనికళాఖల్లో చేరడానికి ఎంతత్వరగా ముందుకువస్తారో, అంతత్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. “యోగ్యత గల్గిన” అనే మాటను మరోసారి మీక జ్ఞప్తికి తెస్తున్నాను. పైనిక కళాశాలల్లో ఎంతఎక్కువమంది భారతీయ యువకులు ఉన్నత పరీక్షల్లో ఉ త్రీర్దలై పైనికళాఖల్లో చేరడాపికి సిద్ధమయితే ఆంతత్వరగ్నా భారత సైన్యాన్ని దేశీయం చేయడాపకి సాధ్యపడుతుంది,” ్
ఆంటే ఎంతకొలంలో బ్రిటిష్ అధికొర్లు ఇండియానుంచి ఎలవు పుచ్చుకుంటారు ?
ఏప్రిల్ మొదటివారంలో స్టేట్ కౌన్సిల్లో ఆకిన్లెక్ ఇచ్చిన స్టేటుమెంటునుదిట్టి 1847 ఏప్రిల్‌కు 25000 మంది ఇండియన్ ఆఫీసర్లు తయారవుతారు అవి తెలుస్తుంది. ఆకిన్ లెక్ అంచనాప్రకారం సైన్యాన్ని పూర్తిగా భారతీయం చేయడానికి 8 వేల ఇండియన్ ఆఫీసర్లు కొవాలి. అంపే 1047 ఏప్రిల్నాటికికూడా 6000 మంది ఆఫీసర్లు ఇంకా తక్కువే అవుకారు,
సైనిక కళాశాలల్లో చేరడానికి 'యోగ్యతగల్లిని భారతయువకులు తమంఠట తామే ముందుకువస్తారు అనుకుందాం. అయినా నేడు పూనాలో ఉన్న మిలిటరీ ఎకాడెమీ అమరనాధరూ ఫ్రేటుమెంటు ప్రకారం సంవత్స రానికి ఒక వందమందికి మాత్రమే మంవింగు ఇవ్వగలుగుతూంది. (ఈ ఎకొడమీని ఏర్పరచే విషయంలో ప్రభుత్వావికి సలహా ఇవ్వడంకోసం ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో ఆమరనా ధరూకూడా ఒక సభ్యుడు).
ఈ లెక్కలప్రకారం మన సైన్యాన్ని పూర్తిగా దేశీయం (ఇండియ
10
వైజ్) చేయడానికి $5 నంవత్సరాలు పడుతుంది. ఒక పది సంవత్స రాల కొలపరిమితిలో సైన్యాన్ని పూర్తిగా దేశీయం చేయాలవి కేంద్ర శాసనసభలో పండిత హృదయనాధకుంజూ ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టాడు. కావి వైన్యాధిపతి యీ తీర్మానాన్ని అంగీకరించలేదు. 15 లేక 20 నంవత్సరాలవరకుకూడా కాలపరిమితిని పొడిగించడానికి కుంజూ అంగీకరించేవాడే. కొని ఆసలు ఒక కాలపరిమితిని ఏర్పరచడానికే ఆకిన్ లెక్ అంగీకరించలేదు. పచ్చిమోసం౦ “నైన్యాన్ని పూర్తిగా దేశేయం చేయడానికి మొదటి మెట్టుగా లెఫ్టై వెంటు, కెప్టెన్ పదవులకు బ్రిటిష్ ఆఫీసర్ల ను వనియోగించగూడదుి అవి కుంజూ ఇచ్చిన సూచనను కూడా ఆకిన్లెక్ త్రోసివేళాడు. అమభవశాలు రైన ఇ-డియన్ ఆఫీసర్లు తక్కువగా ఉండడంవల్ల _సెన్యాన్ని వెంటనే భారతీ : మయంచేయడానికి సాధ్యపడట౦లేదు,అవిఒకవై పు చెపుతున్నారు. మరోవైపు బ్రిటీష్ యువకుల్ని తీసుకొచ్చి కొత్తగా భారత సైన్యంలో చేరుస్తూవే ఉన్నారు. యుద్ధకాలంలో తీసుకున్న మూడు వేలమంది ఎమెగ్లెన్సీ కమీషన్ ఆఫీశర్ల్షు తమను పర్మనెంట్ కమీషన్సులో చేర్చుకోవాల్పింది అవి దర ఖభాస్తుణు పెట్టారు. కౌని ప్రభుత్వం $ వేలమందిలో ఒక వెయ్యిమందిని మాత్రమే తీసుకుంది. మిగతావాళ్లు విరుద్యోగులు కావాలిసిందే. యుద్ధ కాలంలో యోగ్యులణుగా భావించదిడిన ఈ రెండు వేలమంది యుద్దానంకరం అమోగ్యులట | వత్రికా విలేఖరుల సమావేశంలో (19845 జూన్) సర్వసైన్యాధి పతి చేసిఫ ప్రకటన ప్రకారం యుద్ధసమాప్తి వాటికి భారతైన్యంలో 12 వేలమంది ఆఫీసర్లున్నారు. బ్రిటిష్ ప్రణాశిక ప్రకొరం ఇకముందు వీర్మించ బోయే భారతైన్యావికి ఇంకా అదనంగా $ వేఐఇమంది ఆఫీసర్లు కావాలి. ఒకవైపు ఆఫీసర్ల అవసరం ఎంతో ఎక్కువగావుంది అవి చెవ్చుతూనే 8000 దరఖాస్తుల్లో రెండువేల దరఖాస్తుల్ని తోసి వేశారంశు అర్థ మేమిటి? అజొద్ హింద్ఫొజ్లో జనరల్స్ కల్నల్స్‌గా వనిజేసిన భారత యువకులు ఒకప్పుడు భారిత పైన్యంలోకూడా మేజర్స్, కెప్టెమ్సగా పని క్ష
జేసిన వాళ్ళే, వారిలో కొందరు సామాన్య | పొరుల్లోంచి వచ్చినవాళ్ళు కూడా ఉన్నారు. అయినస్పటికి వారు త్వరలోనే మిలటరీ శిక్షణలో విపణులై మణిపూర్ వగై రా ప్రదేశాల్లో జరిగిన పోరాటాల్లో బ్రిటిష్ వాళ్ళమ ఎదిరించి తీవ్రంగా పోరాడారు.
_... భారతీయుల్నే సైన్యంలో చేర్చుకోవాలని అసలు ఉద్దేశమే ఉంటే ఆజాద్ హింద్ ఫొజులో అందుకు తగిన సామర్ధ్యాలు గలవారు ఆనేక మంది ఉన్నారు.
ఈనాడు వై స్యంలోఉన్న భారతీయుల్లో అనేకమందికి అవకాశం ఇస్తేచాలు, ' వ్రీటిష్వాళ్ళకం'చెకూడా ఎక్కువ వై పుణ్యంతో ఉన్నత వదవుల్ని విర్వహించ గలరు,
యుద్ధసమయంలో మిలిటరీ ఆఫీసర్లుగా ఉండి వైన్యాన్ని దిగ్వి జయంగా నడిపిన భారతీయ యువకులు కాంతిసమయంలో మాత్రం వడఫలేరా ?
బ్రిటిష్‌వాళ్ళు చెప్పే సాకుల్లో ఎంత పచ్చిమోసం ఉందో ఒకసారి ఆలోచిస్తే వరమ మూర్ధడికి కూడా తెలుస్తుంది. సాశ్య్య్మనంతవరకు భొరత సైన్యాల్ని తను గుప్పెట్లోనే బిగించి భారతడేశంమీద సంవత్స రాల తరదిడి తము పెత్తవమే సాగించాలవి వాళ్ళ కుట.
“మీరు తక్షణమే ఇండియాను విడిచిపోవాలి.మా పైన్యాన్ని మేమే విగ్మించుకంటాంో అవి మనం ఖచ్చితంగా చెప్పేదాక బ్రిటిష్ వాన్ళ ఇక్క డనుంచి 'వెలవుపుచ్చుకోరు.
న! క జూ, ఆధువిక " పైన్యం
'కీడెంచి మేలెంచ మనే సూక్తిని బిటీష్వాన్ళ చాలాజా(గ్రత్తగా పాటిస్తూ ఉంటారు, అందువల్ల నే భారత ైన్యాన్ని శాశ్వతంగా తమ చెవృుచేతల్లో ఉంచుకోడావికి ఒకవైపు నర్వప్రయత్నాలు “చేస్తూఉన్నారు. మరోవై పు ధారతశాతీయ (ప్రభుత్వానికే పైన్యాధికారంకూడా హ స్తగత మైతే ఏమిచేయాల్నో ముందే జాగ త్తవడుతున్నారు.. భారత మైన్యాన్ని నూతన పద్ధతులతో విర్మించకుండా ఇంకా సాధ్యమైనంత వెనకటికాలపు వద్ధతుల్లోనే ఉంచడానికి వ్రయత్నిస్తున్నారు. ఖు గా (సనా!
కేపి
-- భారత వైమానిక దిశింలో వదిదళాల కంటె ఎక్కువ పుండవు,
ఎ భారత నాకాదళాభివృద్ధి మూడు అంగుళాల తుపాకులుగల నౌకలకం ముందుకుపోదు,
-- యుద్దనమయంలో ఆయుధోత్స త్రి విపరీతంగా అభివృద్ధి చెందీంది,. యుద్ధానికి పూర్వంకంకె రైఫిల్ ఉత్పత్తి 11 రెట్లు పెరిగింది. తుపాకులు వగయిరా ఉత్ప త్తి 85 రెట్లుపెరిగింది బాంబులు, చేతిబాంబులు వగయిరా ఉత్పత్తి 50 రెట్లు పెరిగింది.
యుద్ధకాలంనాటి గొవ్ప పరిశ్రమలన్నీ ఇన్సుడు మూనివేయడం గావీ, లేక్కసంస్థానాధీశ్వరులి వశంచేయడంగాని. జరిగింది,
ఇందువల్ల మిలిటరీకి కావాలిసిన ప్రతిచిన్న వనిముట్టును కూడా మనం టబిటన్నుంచి దిగుమతి చేసుకోవాలినిన గతిబట్టింది
, మన మాతృదేశాన్ని రక్షించుకోవడంకోనం మనల్ని బలిష్టంగా తయారుచేయడమంటే ఇదే కొటోల।ః ఖ్ తి. ఇ రతదేళాన్ని భక్షించే సపానులు ఆ్మే 00
భారత దేశంలో నబువైప్టళబా స్వాతం శ్యజ్వాలలు దావాగ్నిలాగా విజృంథించాయి. టబ్రిటిష్వాళ్ళు మొదట వేసుకున్న ప్లామలన్నీ ఛిన్నా భిన్నం అయిపోయాయి. పరిస్థితుల్ని తమ ప్వాధీనంలో ఉంచుకోడానికి వ్రభుక్వం కూడా ఎస్పటికవ్పుడే కొ త్తప్పానులు తయారుజేస్తూ వచ్చింది.
కలకత్తా వగైరా వగరాల్లోజరిగిన బ్రహ్మాండమైన ఆజాద్ పొంద్ ఫౌజ్ ప్రదర్శనలు, వాటి వెంటనే జరిగిన భారత నౌకొదళ తిరుగుబాటు బ్రిటిష్ సామాజ్యవాదుల ఊహాసొధాల్ని తుత్తువియలు జేశాయి.
ఈ విస్తవ ప్రవాహాన్ని అరికట్టడానికి బ్రిటిష్ప్రభుక్వం వెంటనే తీవమైన పయిత్నాలు చేయసాగింది. అత్యంత రహస్యమైన కొన్ని ప్లానులు తయారుచేసింది “సివిల్ ' (సైన్యానికి వందింధించని శాఖలు) ళా న్
క్ర
అధికారులకు తోడ్పడడానికిగాను నై వికులందరికి వ్రత్యేక శిక్షణ ఇచ్చింది, బ్రిటిష్ సైఏకుల్ని ఇండ్లకు పంపించివేయడం మెల్ల మెల్లగా తగ్గి పోయింది.
ఈ అకిరహస్యమైన బిటిష్ మిలిటరీ ప్లానులు భారత ప్రజల ఇెవిలో గూడా పడ్డాయి. ఈ రహన్యపత్రాలు చదువుతూ ఉంటే రక్తం ఉడుకె త్రిపోతుంది. వీటికి తగిన జవాబు ఇచ్చేముందు బ్రిటిష్‌వాళ్ళ కుట్రను మనం క్షుజ్ణంగా తెలుసుకోవాలి. రక్షణసన్నాహం౦
1045 డిపెంబరులో ప్రాచ్య సై వికళాఖాధినతి (ఈస్టరన్కమాండు తవక్రింద ఉన్న అవన్ని రజిమెంట్లకు ఒక సర్కు్యలరు పంపించాడు. ఆ సర్కు్యులరులో' యిలా ఉంది;
“భారత దేశంలో ప్రస్తుత పరిస్థికులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. మున్ముందు ఇంకా వ్రమాదపరిస్థితులు ఏర్పడి రవాణాసొక ర్యాలుకూడా దెబ్బతివిపోవచ్చు.
కొబట్టి వెంటనే ఈ క్రింది జాగత్తలు తీసుకోవాలి
(1) ముఖ్యమైన పోలీసుస్టేషస్లు అన్నిటిలో మీలిటరీ వైర్లెస్ పెట్లు, వాటివి ఉపయోగించడంలో సమర్థులైన అక్నికల్ ఆఫీసక్లమ వీయమించడం.
( వైర్లెస్కు కావలసిన ప్రతి చిన్న పనిముట్లు రెండురెండు చొవ్వున ఉంచుకోవడం, ఒక సెట్టు భూమిలో పాతిపెట్టడం. (ఒకటి చెడ్ పోతే పాతిపెట్టిఉంచిన రెండోచానివి వెంటనే ఉపయోగించుకోవచ్చు.] రవాణా విధానం ఆంతా దెబ్బకినిపోయే పక్షంలో వైర్ లెస్ద్వారానే అవ్ని ప్రభుత్వశాఖలకు సంబం ధం ఏర్పరచుకోవాలి.
(4) మామూలు మిలిటరీతోపాటు కొంత ప్రఠ్యేకమిళిటరీవికూడా నిర్మించాలి. (ఒకచోటు నుంచి మకోచోటుకు త్వరగా పోయవి. (ద్రమాద వరిస్థికు లేర్చడిన ప్రదేశానికి వెంటనే పంపించడానికి ఈ ప్రక్కేక మిలిటరీని ఒక ఆత్యవసర బలగంగా అట్టిపెట్టాలి. ఈ దిలగం (1400116 0010౧08) సివిల్ పోలీసుతోను, మిలిటరితోను కలసి పవి చేస్తూఉంటుంది.
(4) వ్రజానమూహంమీద ఎప్పుడెప్పుడు ఎక్క దెక్కడ కాల్పులు
క!
పాగించాలో సీవియర్ నాన్కమీషన్డ్ ఆఫీసర్హకి తదితర ఆఫీసర్లు అందరికి మొదటిసారిగా సమ్యగమైన సూచనలు ఇవ్వబడ్డాయి.
ఇదిజరిగిన రెండు నెలలతర్వాత, భారతదేశంలోని ఆశాంతి పరిస్థితిని ఎదుకో్క[లడావికి జనరల్ హెడ్ క్వ్యార్సు (స్రైవికాధికార కేంద్రం) మరొక హన్య మిలటరీ ప్లానునుతయారుచేసింది. ఈస్లానుకు “రక్షణ సన్నాహం” (0061480౧ శీకాయ). అవనే పేరు బెట్టారు. ఈపషానులో ఉన్న “ఆత్యంత ప్రాముఖ్యమైన' “పరమరహస్య' భాగాలన్నిటినీ ఒక సర్కు్యు లరు రూవంలో విశ్వసనీయులైన ఉన్నత మిలటరీ అధికాడలకు మాక్రమే వనంపించారు. అ నర్కు్యులరు ఈ క్రింది తొలిపలుకులతో (121706430[00) ఇలా ఆరంభమయింది,
“ఈ సమ్మెలు, మతఠకలహాల ఫలితంగా ఇండియా ఆంతరంగిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినే ఆవకాశం ఉంది. ((ప్రభుత్వవ్యతిరేక ప్రదర్శ నాలు సాయుభతిరుగుబాటుకే దారితీయవచ్చు = ర మేళ) ఈప్రమాద పరిస్థి తులు విడివిడిగా గావి లేక అన్నీకలిసి ఒకేసారిగాని విజృంభించవచ్చు.
“ఈక్రింది సమయాల్లో ప్రభుత్వవ్యతి రేకపప్రదర్శనాలు, తిరుగుదాట్లు జరగడావికి ఆవకాశం ఉంది:
(1) 1046 మార్చినుంచి మే వరకు = అంకే అన్ని రా ష్టాల్లో ఎన్నికలు జరిగినతర్వాత :
(ఇ 1846 జూరై, ఆగస్టు మాసాల్లో = కొంగగ్రైను మం త్రివర్గాలు ఆధికొరంలోకి వచ్చిన తర్వాత కొద్ది మాసాలకు;
“ఈ పై పరిస్థితుల్లో ప్రమాదాన్ని ఎదుర్కోడావికిగాను “రక్షణ సన్నాహం' అనే పేరుతో ఒక ప్లాను తయారుచేయదిడింది, తియిగుదాటు జరిగిన ప్రదేశానికి వెంటనేవెళ్ళి పరిస్థితుల్ని స్వాధీనంలో ఉంచుకోడావికి రవాణా సౌకర్యాల్ని భద్రంగా కాపాడడా వికి, కొన్ని చిన్న కేంద్రాలను “బలీయంగా విర్మించి' ఆ క్రేంద్రాలనుండి విస్తరించడమే ఈస్తాను ప్రధానో ద్ధేళం, మార్షల్ లా ౨ (వైనికపరిపాలన)
న్ నా.
నవంబరు 10వ తేదీన మరొక చిన్న రహన్య సర్కు్యులరును ముద్రించారు. సివిల్ ఆధికౌరులకు వెంటనే మిలిటరీ సహాయాన్ని అంద
కేర్
జేయడానికి "మార్షల్ లా"కు సందింధించిన కొన్ని సూచనలు ఇవ్వడానికి ఈ సర్కు్యులరు ఉద్దేశింపబడింది తిరుగుబాట్లు జరుగుతాయి అనుకున్న అవ్ని ప్రదేశాల మిలిటరీ అధికార్లకు విమిషాలమీద ఈ సర్కు్యులరును అందజేశారు.
ఈ సర్కు్యులరును ముద్రించిన వెంటనే నవంబరు 2[ వ తేదీన బ్రహ్మాండమైన ఆజాద్ హింద్ ఫౌజు ప్రదర్శనాలు జరిగాయి. కలకర్తా విద్యార్ధులమీద పోలీసులు స్వేచ్ళగా కాగ్బలు సాగించారు.
జనవరి 28వ తీదీన బొంబాయిలో కాల్పులు జఏగొయి. జనవరి పూసాంతానికి వెంటనే ఈ సర్కు్యులరును బొందాయి. అధికార్ల కుకూడా అందజేళారు.
విస్లవ జ్వాలలు వ్యాపించిన ప్రతిచోటికి ఈ “ఉ త్తదు' నర్కు్యు లరు కూడ చేరింది. కొల్చుల “విద్యను బోధించింది. మిన్నుముట్టిన విస్తవ జ్వాలలతోపాటు శతఘ్నీ ధ్వనులుకూడా నలుప్తై పుల ప్రతిధ్య వించాయి, మరఫిరంగీ గుండ్లు అసంఖ్య ప్రజానీక హృదయకుహరాల్లో మంచి దూసుకుపోయాయి.
సివిల్ అధికొర్హకు ఫహాయం చేయడానికి పిసోబ్ళు, లై నెట్లు, మరతుపాకులు - చివరకు విమానాలుకూడా పరుగెత్తుకుంటూ వచ్చాయి. “హత్యా” నాటకం -
ఈ రహస్య సర్కు్యులర్ల వల్ల ఉపయోగం అంతగా వుండదవి మిలిటరీ ఆధికార్లకు తెలుసు. బిటిమ వై వికులలో ఓపికగా చదివిచచ్చే దెవడు ? అందువల్ల మిలిటరీ అధికొర్లు మరొక కొత్తవిధానం కవి పెట్టారు. “నాటక ప్రదర్శనం” ద్వారా తమ ఆశయాన్ని త్వరగా సాధించ వచ్చుననుకున్నారు. నాటకం చూడడావికై తే (బిటిషు వైనికులు హుషా రుగా పరుగెత్తుకుంటూ వస్తారు. కాబట్టి “చిత్రవధల్ని” బోధించే ఒక నాటకం రాయించాలనుకున్నారు.
ఒక “వ్రజ్ఞాశాలి' అయిన కల్నల్ “నో ఆల్ అండ్ చాన్సిట్” (అంతా తెలుసుకోండి = కాచుకోండి అనే నాటకం రాశాడు, కల్నల్ పదవినుంచి పై పదవుల్లోపున్న ఉన్నతాధికారులకు మాత్రమే ఈ నాట కాన్ని 'రహస్యంగా' చూపించేవారు.
16
ఏవిధంగా ప్రజల్ని కౌల్బాలో, ఈ నాటకం బోధిస్తుంది. చిత్ర వధలు చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇదే ఆ నాటకంలోవున్న కదా వస్తువు. ప్రజలకు సంబంధించిన పాత్రలేవీలేవు. కాని అంతిమఘట్టంలో మనల్ని (వ్రజలు) కూడా ప్రవేశపెట్టాడు. దేవికి? తుపాకి గుండ్లు గుండెల్లో దూసుకుపోయి గిలగిల తన్నుకొవి చావడావికి.
కేవలం మన వ్రజల్ని చంపడానికే ఈ నాటకం రాయబడింది. భారతీయుల ప్రాఖాలంకే వాళ్ళకు చెలగాటంలాగా ఉంది.
కావనీ ఈ నాటకం మరీ అనహ్యంగా వుంగడంవల్ల మిళ€ిటరీ అధికార్లు ఆశించిన ఫలితం రాలేదు. ఆందువల్ల జనరల్ హెడ్ క్వార్జిర్సు (మిలిటర్సీ మరొక ప్రకటన జేసింది. “*నివిల్ ఆధికారులకు సహాయం జేయాలి” ఆనే విషయంమీద 45 నిమిషాలకు సరిపోయే మరి రెండు నాటకాలు అవనరం అనీ ఆందులో మంచినాటకావికి 100 రూపా యలు, ఇెండో నాటకావికి 50 రూపాయలు బహుమతి యివ్వదిడుతుంది అవీ తెలియజేశారు.
ఈ నాటకాలన్నీ వాళ్ళ ఘాతుకచర్యల్లో ఒకభాగం మాత్రమే ఆనలు రహనస్యప్లాను ఇంకా వేరేవుంది.
నౌకొ, వైమావిక ్రవికళాఖల సహకారంతో బొంబాయి తీరుగు బాటు నణచడానికి ఒక ప్రత్యేక మిలిటరీప్లాను తయారుచేయబడింది. ఈకొా త్త ప్లామను ఆచరణలో బెట్టి చూడడానికి మే 28 న తేదీన మిలి టరీళాఖలన్నీ ఏకమై వవిచేశాయి.
-- టిటిష్ పైవికుల్లోనుంచి నమర్ధులైన కొంతమందిని ప్రత్యే కించి ఒక (గగూపుగా తేళారు. ఈ గ్రూపుకు బాగా 'ప్రెవింగు. ఇచ్చారు. ఆజ్ఞవచ్చిన మరుక్షణమే ఈగూపు బొంబాయి పవర్ (ఎలెక్ట్మిక్) ఫ్రేషన్ను పట్టాకోవాలి, ఆవి తెలియజేశారు.
--- పెట్రోల్‌ను ఆమితంగా కొవి వివరీతంగా విలవజేశారు.
ఆ ఫ్తేన్యావికి కొవలసివ కొ త్తరకప్ప మోటార్లు తయారుచేయ డానికి కలకి త్తాలోఉన్న దాల్మియా ఆలెన్బరీ మోటారువర్కుకి ఆర్డర్లు ఇచ్చారు. మరతుపాకులు, రైఫిల్సు. కాల్చడానికి వీలుగా ఉండేటట్లు ఈ కొ లత్తరకపు మోటార్లకు చుట్టూ ఆనేక రంద్రాలుంటాయిం
(1
_-- విష్ణవ కేంద్రాల్తైన కలకత్తా, బొంబాయి, మద్రాసు. డిల్లీ, లాహోరు వగైరా నగరాల్లో కుప్పతిప్పలగా ఆయుధాల్ని విఅవబేశారు.
భారత దేశంలో ఉన్న ఒక్కొక్క రెజిమెంటునుంచి ఒక్కొక్క అఫీసరువి పెలిక్టుచేసి “సివిల్ అధికారులకు తోడ్పడడావికిగాను" ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దేశమంతటా నలువైపులా ఫొంగిపొరలుతూ ఉన్న ప్రజా ఉద్యమాల్ని పోలీసులు ఆణచలేక విస్సహాయ పరిస్థితిలో ఉన్న ప్పుడు ఈ ఆఫీసర్లు వాళ్ళకు సహాయంగా ఉంటారట |
“అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఉపయోగించుకోడావికి కొన్ని ప్రత్యేకవిమానాల్నికూడా సిద్ధంజేసి అట్టిపెట్టుకున్నారు. ఈ విమా వాలు ఎప్పుడూ బాంబుంతో విండిఉంటాయి. “దేశరకణ' కోసం అని టబ్రీటిష్ యువకుల్ని ఒక (ప్రత్యేక 'వలంటీరు' దళంగా ఏక్బరుస్తున్నారు.
“బహిరంగసభల్ని చెడగొట్టడావికి. సమ్మెల్ని విచ్చిన్నంచెయడా నికి, ఊరేగింపులమీద కాల్పులు సాగించడానికి, గూర్జాజాతిలో వెనకబడి ఉన్న కొందరు సైనికులకు పిస్తోళ్ళు కాల్చడంలో (ప్రత్యేక ఫ్రైనింగు ఇస్తున్నారు.”
ఒక గూర్జాపైవిక మిత్రుడు రాసిన ఈదిగువ ఉత్త రాన్నిబిట్టి మిల టరీ అధికారులు ఎంతదుర్మాగ్గాని కొడిగట్టారో తేలికగా తెలుసుకోవచ్చు:
“"సైవికుల్ని రెండుదళాలుగా విభజిసారు. ఈరెండుదళాలు ఒకటి కొకటి ఎదురుబడి నిలుచుంటాయి. మొదటిదళం, ధోవతి, చొక్కా. తల పైన గాంధీటోపీ ధరించి *క్విట్ ఇండియా" (బ్రిటిష్‌వాళ్ళు ఇండియా మంచి వెళ్ళిపోవాలి వినాదాణ ఇస్తుంది. రెండోదళం మిలిటరీ డ్రస్పుతో ఆయుధాలు ధరించి ఉంటుంది. [ప్రజలు ఇక్కడ “గుంపులు” గూడకుండా వెళ్ళిపోవాలని రెండోదళాధిపతి హెచ్చరికచేస్తాడు. కాని “గుంపులు చెదరి పోకుండా ముందుకు నడుస్తూనే ఉంటాయి. అప్పుడు లాఠీఛాక్టీకి ఆర్టరివ్వాలి.... కాల్చులు.... సాగించాలి ....”
ఇదేవిధంగా ఇండియా అంతటా మిలటరీ 'రిహోర్పల్పు' జరి గాయి. ఉదాహరణకు మరొక విషయం చూడండి : హైదరాబాదు “ఆలింగనం”
మే మూడోవారంలో ఇలాంటిదే ఒకటి హైదరాబాదులోకూడా
18
జరిగింది. హైదరాబాదులో జరిగిన “రిహార్సల్” కు '“ఆలింగనం' అవి ఒక సాంక్రేతికనామం (00646 ౧2౫6) పెట్టారు. భారతదేశం అంతటా బ్రహ్మాండమైన విస్తవం -- నర్వవ్యాపితసమ్మె జరిగి రాకపోకల సౌక ర్యాలు ఆగిపోయి పెద్దపెద్ద పట్టణాలవ్నిటిని భారతీయులే స్వాధీనం చేసు కుంటే అలాటి పరిస్థితుల్లో ఏంచేయాలో ఉన్నతాధికారులకు బోధించారు,
ఆలాటి విష్ణ వపరిస్థితుల్లో తీనుకోవాలిసిన జారగ్రత్తల్ని గురించి ఈవిధంగా సూచించారు :
ా “మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే యుద్దసమ మింలోలాగా వైవికులు తమ ఇష్టువచ్చినట్లు కాల్చివేయవచ్చు*. ఇలాటి అధికొరాన్ని నైవికులకు ఇస్తూ ముందే ఒక (ప్రత్యేక లర్జినెన్సు0 తీసుకురావాలి.
- (ప్రజల్ని భమభీకులుగా యడావికి కంటోన్మెంట్సు (మిలి టరీ కేంద్రాలు) నుంచి విమానాలు చాలా కిందుగా ఎగురుడూ ఉండాలి. దీవి ఉద్దేశం ఏమిటో మీరు సులఠంగానే తెజసుకోవచ్చు.
-- ఆవిశ్వనవీయులై న భారళసైవికుల్ని ((వటాలాల్ని కూడా) విరాయుధులుగా చేయాలి.
--- “ద్వీప రక్షణవిధానాన్ని అమసరించి (అంకే * ముందు ఒక స్థానాన్ని దాగా గట్టిపరచుకొని అక్కడమంచి చుటూపిస్తరించడం) పెద్దపెద్ద కంటోన్మెంటుల్లో వలయాకారంగా బ్రిటిష్ పటాలాల్ని శ్రేంద్రీకంంచాలి.
హైగరాబాదులో ప్రదర్శించిన “రిహార్సల్ 'లో వైవికుల్ని రెండు భాగాలుగా విభజించారు, ఒక భాగావికి పసామాజ్య వ్యతిరేక సంస్థ అనీ (యాంటీ.ఇంపీరియలిస్టులీగ్) రెండో భాగావికి రివల్యూషనరీ వర్యంర్పు యూవియన్ అనీ పేరుబెట్టారు. భారతీయుల్ని తమలో తాము చీటికి మాటికి పోట్లాడుకొనే ఒక “అనాగరిక' "అసభ్య* జాతిగా చిత్రించారు.
మతపిచ్చమ రేకెత్తించి భారతీయుల్లో యేవిధంగా తగాదాలు పెంచ డావికి అవకాశం ఉందో మిలిటరీ అధికారులకు బోధించారు. “నైజాం వనంస్థానంలో “నైజాం ప్రభువు పోవాలి' అనే వినాదాన్ని హిందువులు ఉపమోగించేటట్లుగా చూడాలి. అప్పుడీ వివాదాన్ని ఆరం జేసుకొని వాందూ మహమ్మదీయుల్లో తగాదా రెచ్చగొట్టాలో ఇదే విధంగా అన్ని చోట్లా వ్రవదర్తించాలి, ఆవి మిరటరీ అధికారులకు బోధించబడింది,
19
బైటిస్ సాామాజ్యవాదుల ఈ "ఘోరాతి ఘోరమైన కుట్రను పరిశీ లిప్తే ఏ భారతీయుడికి రక్తం ఉడుకె త్తకుండా ఉంటుంది ? భారత స్వాతంత్రోద్యమావ్ని అణచివేయడావికి బిటిష్సా మాజ్య వాదులు వేస్తూవున్న ప్లానల్లో ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే బ్రిటిషు సైవికులు వట్టిమాటలతో ఇండియానుంచి వెళ్ళిపోరనీ, పైపెచ్చు భారత దెశాన్ని శాశ్వతంగా బావిససం కళ్ళలో దంధించడావికి బీటిషుప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తూవుంది అనే విషయం ఈ రహస్య నర్కు్యులర్లు చదివిన ప్రతివాడికీ కండ్లకు గట్టినట్లు కనపడుతుంది. కా అర శీ. బ్రిటిష్ ప్రభుత్వానికి సంస్టానాధివతుల అండ ఈప్లామలన్నీ కొనసాగుతాయా ? బ్రిటిష్ ప్రభుత్వం ఎంతటి అభా యిత్యాలక్రైనా సిద్ధమై కూర్చుంది. “మామూలుగా కాల్చేట్లు తుపాకుల్ని వైకికొల్బవద్దు. గురిజూచి సూటిగా ప్రజలగుం డెల్లోకి దూసుకుపో యేటట్లు కాల్చాలి” అవి వై వికులందరికి కొత్తగా ఉత్రరువులు జారీచేసింది.
ఈ ఉత్తరువుల్ని చూచి మనం ఒకందుకు గర్వించవచ్చు. తుపాకిశబ్దిం విన్నంతమా[త్రాన భారతీయులు ధయపడి పారిపోరు అనే విషయం ఇప్పటికై నా టలిటిష్ ప్రభుత్వం గుర్తించింది. కొదిస్లే తుపా కుల్ని పైకికాల్బడం అనవసరం అని సైవికులకు హెచ్చరించింది. బొందిలో ప్రాణం ఉన్నంతవరకు భారతీయులు తమ స్వాతం(శ్య పోరా టాన్ని మావివేస్తారనుకోడం శుద్ధ తెలివితక్కువ.
భారతీయుల్లో ఉన్న కొందరు అభివృద్ధి విరోధకులతో ఒడం ఐడీకలు కుదుర్చుకున్నంత మాత్రాన బ్రిటిష్ ప్రభుత్వపు టక్కరియెత్తులకు భారతీయులు మోనపోరు. బ్రిటిష్ పైన్యం ఇండియాలో తిష్ట వేయడానికి స్వాతంత్ర్య ప్రియుడైన ఏ భారతీయుడూ అంగీకరించడు,
ఆందువల్ల నే (బిటిష్ సామా9జ్యవాదులు భారత నంస్థావాల్లో తమ స్టైవిక కేండ్రాల్ని విగ్మించుకోవాలని ప్రయత్నిస్తున్నారు, వంస్తానాది
&0
వతులు ్రిటిమవ్రభుళ్వావికి నమ్మినదింట్లు. నంస్థానాదివతులూ సామాజ్య వాదులూ చేయిచేయి గలిసి (ప్రజాఉద్యమాల్ని అణచివేయాలని కలలు గంటున్నారు, కొత్త మిలిటరీ కేంద్రాలు అజాత
కాశ్మీరులో సోవియట్ సరిహద్దులకు సమీపంగావున్న “గిలిట్" కేంద్రాన్ని మంచి కట్టుదిట్టాలతో ఇదివరకే బ్రిటిష్ ప్రభుత్వం గట్టిపరుస్తూ వుంది. యుద్ద సమయాన్ని ఆవకాశంగా తీసుకొవి “గిల్టిట్ "లో ఒక ఐల మైన విమాన కేంద్రాన్ని విర్మించారు. శ్రీనగరులో వున్న కాశ్మీరు మహాం౮ాజాగారి స్వంత విమానాశ్రయాన్నికూడా ఒక బ్రహ్మాండమైన విమాన కేంద్రంగా మార్చివేశారు. గుల్మర్ల్ సమీపంలోవున్న కిలెన్మర్ల్ ఉన్నత మైదానంలో అనేకమందికి పేరాచూట్ (విమానాలలోనుంచి ఏగడా “వికి ఉపయోగపడే గొడుగులు) ్రైవింగు నేర్పుతున్నారు. ఇటు భారతీ యుల తిరుగుబాట్ల నణగగొట్టడాపికీ. అటు మూడో (ప్రపంచ మహాయుద్ధ ములో (బ్రిటిమ సామ్రాజ్యవాదులే మళ్ళీ యుద్దాన్ని రెచ్చగొడుతున్నారు) సోవియట్ యూవియన్ మీద దండయాత్ర చేయడానికీ కాశ్ళీరుని ప్రధాన కేంద్రంగా వాడుకుంటున్నారు.
పశ్చిమ సరిహద్దులోవున్న కాలత్ (బెలూచిస్తాన్) నంప్టానంమీద కూడా టబ్రిటిమ ప్రభుక్వం తన దృష్టివి కేంద్రీకరించింది. ఇండియన్ పొలిటికల్ సర్వీసులో పవిచేస్తూవున్న ఒక ఆపీసరే కాలత్ సంస్థానాధిపతి “భాన్” (నవాబు) కు ప్రధానమంత్రిగా (వజీరే ఆమ్) ఉన్నాడు కాలత్ వంస్థానావికి నందింధించిన రాజకీయ కార్యకలాపాలన్నీ గవర్నరు జన రల్ స్వంత ఏజఎ'పే చూస్తూవున్నాడు. ఈ రెండు విషయాల్నిబప్రే మనం 'స్వతం[క' "విశాల కాలత్ కొవాలవి ఖాన్ ఎందుకు కోరుతున్నాడో అర్ధంచేసుకోవడ్చు.
భారత సంస్టానా లన్నిటిలో బలమైన మిలిటరీ కేంద్రాలు నిర్మించ డావికి ప్రయత్నిస్తూవున్న బ్రిటిషువాళ్ళ కుట్రలో యిదికూడా ఒక భాగమే. కాలత్లో బ్రీటిషు ప్రభుత్వం బలమైన మిలిటరీ కేంద్రాలు నిర్మించి:
(1) “వ్వతంథ్ర భారత" దేళాన్ని తన పిడికలిలోనే విగించి ఉంచుకో వాలనీ,
ల!
(2) ఇరాన్, ఆఫ్లవిస్తాన్, మధ్యప్రాచ్యదేశాల ఆంతరంగిక వ్యవ హోరాల్లో జోక్యం కలిగించుకోవచ్చునవీ,
(8 దక్షిణ ఇరాన్లోఉన్న నూనెగనులమీడ తన అధికొరాన్ని సురక్షితంగా కాపాడుకోవాలనీ,
(4) సోవియట్ యూవియన్ మీద దండయాత్ర చేయాలనీ,
స్టానులు వేస్తూ ఉంది,
-- ఇండియాలో బైటిష్ సామ్రాజ్యవాదులు తమ కుట్రను ఎలా కొనసాగించాలని చూస్తున్నారు ? _గూర్జాప్రదేశమైన _ డాక్టీలింగునకు నలువైపుల ఉన్న నేపాల్‌ను ప్రాతిపదికగా తీసుకొవి, ఒక 'స్వతంత్ర” రాజ్యంగాన్ని విర్మించాలని ప్రయత్నిస్తున్నారు; ఇదివరకుఎప్పుడూ దేనంత పెద్ద బ్రీటిష్పైన్యం డార్జీలింగులో ఇప్పుడు మకాంవేసింది. డార్డీలింగును కూడా నేపాల్‌తో కలీపివేస్తే ఇక బ్రిటిష్ సైన్యం “కడుపులో చల్ల ' కదల కుండా అక్కడ కాప్పరం చేయొచ్చు. బెంగాలీలో తిరుగుబాటు వప్తే అణిచి వేయడావికి బెంగాల్ సరిహద్దుల్లో గద్దలులాగా పొంచి కూర్చుం టారు,
నైజాం సంస్థానంలో ఉన్న సికింద్రాబాద్ కంటోవ్మెంటును ఇంకా పెద్దదిగా నిర్మిస్తూ ఉన్నారు. ట్రిటీష్ సైన్యాన్ని నైజాం సంస్థా వంలో రోజురోజూ తండోవతండాలుగా దింపుతూ ఉన్నారు. సంస్థానాల్లో ఛై నికళాఖాభివృద్ది
బ్రిటిష్పభుత్వం తన ప్తానును అమలు జరవడావికి సంస్థావాధి పతుల్ని తొత్తుల్లాగా ఉపమూగించుకుంటూ ఉంది. టిటిష్ సామ్రాజ్య వాదుల సలహో సంప్రతింపులతోనే సంస్థానాధిపతులు తమ సైన్యాన్ని విపరీకంగా అభివృద్ధి జేస్తున్నారు. ఇదివరకు సంస్థానాల్లో ఉండే మైనికులు వట్టి దిష్టిటొమ్ములుగానే ఉండేవాళ్ళు కాని నేడు అలాగాదు. సంస్థాన చైనికులుకూడా గతయుద్ధంలో చక్కటి ఆనుధవాన్ని గడించారు. యుద్ధ విద్యాప్రవీణులయ్యారు. ఆధువిక సైవికవిద్యావిదానంలోకూడా ఆరితేరారు. యుద్ధసమయంలో _సంస్థానసైన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. యుద్ధం సమౌస్తి అయింది. కావి ఏ సంస్థానాధిపతికూడా తవ సైన్యాన్ని తగ్గించడంలేదు,
“యుద్ధం అయిపోయినా ఒక్క సై నికుజ్ణీకూడా తగ్గించననీ, లక్ష
ర
మంది సైవికులు ఎన్నుడూ తనచేతిలో ఉండాలనీ" నైజాం నవాబు స్పష్టంగా ప్రకటించాడు. ఈ మిలిటరీకి తోడుగా ఉంటానవికి నైజాం నవాబు రెండు బాంబరు విమానాల్ని, యుద్ధసమయంలో మిలిటరీ జనరల్ హెడ్ క్వార్షర్సు నైజాంలో ప్టాపించిన బిటిష్ టబైెన్గన్ ఫ్యాక్టరీని కూడా కొన్నాడు. ఈప్రయత్నం అంతాదేనికోసమో పాఠకులకు వేరే చెవ్చ వవసరంలేదు.
జామ్‌నగర్ సంస్థానాధిపతికూడా 20 డకోటాల్ని (ఒకవిధమైన విమానాలు కొని సిద్ధంగా ఉంచుకొన్నాడు. కొత్త ఓక రేవులు
'బిటిష్ ప్రభుత్వం మొట్ట మొదటినుంచి మనవరిశ్రమబణు, మన వ్యవసాయం అభివృద్దికొకుండా ఆరికడుతూ వచ్చింది. అందువల్లనే కొత్త కొత్త ఓడరేవుల్ని నిర్మించకుండా మననము[కతీరాన్ని నిరుప యోగంగా, అట్టిపెట్టింది. అలాటి బ్రిటిష్ ప్రభుత్వమే జూన్ నెలలో అకస్మాత్తుగా భారతి దేశంలోని ఓడరేవుల్ని అభివృద్ధి చేయడం ఆత్యవ సకం అవి ప్రకటించింది. ఈ(ప్రకటనను చూచిన ప్రతి భారతీయుడు “టబ్రిటిన ప్రభుత్వావికి నిజంగా హృదయపరివర్తనం కలిగిందా? అని ఆశ్చర్యటోతాడు.
కావి కొంచెం ఆలోచించిచూస్తే, ఇందులో ఆశ్చర్యపడవలసినంత అవసర మేమిలేదు. (బిటిషువాళ్ళు మొదటినుంచి ఆడుతూవున్న నాటకంలో ఇదికూడా ఒక భాగమే. బ్రిటిష్ ప్రభుత్వం అభివృద్ధిచేయాలని సూచిం చిన నాలుగు ఓడరేవులు సంస్టానాలకు సంబంధించినవే.
- సికొవి ఇది జామనగరల్ సంస్థానంలో ఉంది.
2, వీరవల్ ; ఇది జూనాగడ్ అనే సుస్టానంలో ఉంది.
కీ భట్కల్ : ఇది ప్రస్తుతం బొంబాయిరాష్ట్రంలో ఉంది. కాని దీన్ని మైనూరు నంస్థానాధిపతి కావాలని కోరుతున్నాడు.
శ, విశాఖపద్నం £ ఇది ప్రస్తుతం మద్రాసురాష్ట్రంలో ఉంది. కాని దీన్ని స్రైజాం నవాబు కావాలని కోరుతున్నాడు.
ఈ ఓడలేవుల్ని పునర్నిర్మించడంలో ఉద్దేశ మేమిటో ప్రభుత్వ లిపోర్డుకోనే ఉంది. “దూరప్రాచ్యంలో కాంతిభద్రితల్ని కొపాడటానికి
ఓం
ఇండియా-మంచి కీలకస్టానంలో ఉందట ।” “కాంతి భద్రతలు “అనే శల్దాలవెనక ఉన్న అర్థమేమిటో మన భారతీయులకు బాగానే తెలుసు. ఇండియా-ఇండోనేషియా పగ్రైరా దేశాల్లో విజృంభిస్తూ వున్న స్వాత్వత్య్య పోరాటాల్ని ఆణచడమేగా శాంతి భద్రతలు 1 బొంబాయి. కలకళ్తా....ఓడరేవులు చాలా ప్రధానమైనవి. ళేష్ట మైనవి కూడా. కాని వచ్చిన ప్రమాదమేమంళే బొంబాయి, కలకత్తా నగ రాలు విప్లవకేంద్రాలు, ఎస్పుడేవిప్లవజ్వాలలో విజృంభించి ట్రైటిష్ ప్రయోజ నాల్ని భస్మీభూతం చేసివేస్తాయి. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఓడ రేవులజోలికి మాత్రం పోవడంలేదు, ఇందులో నేఉంది చిదందబరరహస్య మంతా। + (బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అందువల్ల నే నంస్థానాధిపతులతో భుజం భుజం కలుపుతున్నారు, సంస్థానాల్లో ఆయికే తమ ఆటలు 'స్వేచ్ళగా సాగుతాయి అవి వాళ్ళ ఉద్దేశం, ఈవిధంగా బిటిషు ప్రభుత్వం ఒక సమగ్రమైన ప్లాను వేసుకుంది. భారత దేశంలోవున్న ఆభివృద్ధి విరోధకులతోకలిని తుపాకులతో, ఫిరంగు లతో ప్రజా వుద్యమావ్ని సమూలంగా వాళనంచేయడమే. బిటిషు ఉద్దేశం, “రక్షణ నన్నాహం'” అనే పేరుతో మన వెత్తిన “క త్రి బెట్టి పరి పాలించడ మే సామా జ్యవాదుల ఆశయం. ఒకవేళ బ్రిటిషు ఇండియాలో తమ పప్పులడకపోతే సంస్పానాల్లో నయివా తలదాచుకోవచ్చునవి వాళ్ళ అళలు. మవ మాళృదేళాన్నుంచి మెడబిట్టి బైటకు గెంటేదాకా (బిటిషు సామాజ్యవాదులు తమంతతామే బుద్ధిపూర్వకంగా సెలవు బుచ్చుకుంటారమికోవడం కేవలం భ్రమ ' చేయాలిసిన కుంభ కోణం అంతా వాళ్ళు చేస్తూనేఉన్నారు కౌదిట్టి డేశభక్తులందరూ రానున్న ప్రమాదాన్ని గుర్తించి అంతిమ పోరాటానికి ఐక్య టా రా అన్నా హంగ మ్ ఖ్ ఫు ౧ గిం. 75 రకర గ్ లో మ్న్ కాఠర0్ర 0
(వదురణ నెం, 180 భహనానావతతివననననననాననననాననననవసననననననననపపపసుననపననా వడా శానానానననినవనము. విభజించి పాలించే అవవ అస అం రచన: అగ వాదనని సూతనగాధాయం నో అ వ్రీటిషు రాయవార వక్షం ప్లాను ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వదు. అ బిషు సామాజ్యవాద౦ ఇండియాను ఇంకా వదిలిపెట్టి వెళడంలేదు. ల్ ళా అ ఇండియాలోని రాజీయ పార్టీల అవైక్యత, ఇండియాకు స్వతంత్రం ఇవ్వసిరాకరించడానికి = సాకు కాకూడదు. ॥ అ భారత స్వాతంత్ర్య పోరాటం ఇంకా నెగ్గలేదు. ఈ నాలుగు వాక్యాల్లో రజసీపామీదత్తు బ్రిటిషు రాయబారవర్గపు ప్రణాళిక, వారి ఎత్తుగడ విశదీక రించాడు. ఈ పుస్తకం ముఖ్యంగా బ్రిటిమ ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాసింది. య . కాని ఇది “భారత స్వతంత్ర ప్రణాళికా లేక “భారత బానిస ప్రణాళికా?” అనే ప్రశ్నకు పతి భాంతీయునికీ సమాధానం ఇస్తుంది. ప్రతి రాజకీయవేత్తా, ప్రతి దేశభక్తుడూ తప్పక చదువ పిలసిన పుస్తకం. వెల: ఐదణాలు (ప్రజాశక్తి (ప్రచురణాలయం, బెజవాడ. (వ్రతాళ క్రి (ఫెన్స్ బెబవాడ. ౩ [4/ని. 0000.-1-18-46