Telugu athadu adavini jayinchaadu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: athadu-adavini-jayinchaadu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/athadu-adavini-jayinchaadu
Date: 2026-08-10 08:53
Chunks: 13


Book Overview

Book: athadu-adavini-jayinchaadu
Source: https://sundarayya.org/athadu-adavini-jayinchaadu
Total OCR chunks analysed: 13


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 98%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • ముసలివాడు
  • కేశవరెడ్డి
  • అడవిని
  • అతడు
  • జయించాడు
  • సుక్క
  • ముసలివాడి
  • అన్వేషణ
  • అడవిలో
  • పంది
  • సుక్కపంది
  • నుండి
  • తెలుగు
  • విజయవాడ
  • అడవి
  • రచయిత
  • విశాలాంధ్ర
  • పాటు
  • అతని
  • ఎక్కడో
  • తాలూకు
  • ముందు
  • కోసం
  • దాని
  • కర్తవ్య
  • ముసలివాడికి
  • పరిణామం
  • ఈనిన
  • పరికిస్తూ
  • నేను

Per-Chunk Details

Chunk 1 — athadu-adavini-jayinchaadu_pages0001-0010.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 9794

OCR Issues:

  • ASCII junk on lines: [62, 72, 74, 75, 83]...

Key Terms:

  • ముసలివాడు
  • కేశవరెడ్డి
  • అడవిని
  • అతడు
  • జయించాడు
  • సుక్క
  • ముసలివాడి
  • అన్వేషణ
  • అడవిలో
  • పంది
  • సుక్కపంది
  • నుండి
  • తెలుగు
  • విజయవాడ
  • అడవి
  • రచయిత
  • విశాలాంధ్ర
  • పాటు
  • అతని
  • ఎక్కడో
  • తాలూకు
  • ముందు
  • కోసం
  • దాని
  • కర్తవ్య
  • ముసలివాడికి
  • పరిణామం
  • ఈనిన
  • పరికిస్తూ
  • నేను

Extractive Summary:

బల్‌ 11 స క్‌ ర వీ చె వి కట్టాలా న లీ ఇ త్త యే 1 ఘమ గ] న సే సత్త లయల టు క. థి శ ఇ ౫ ॥ | టి, గ ల త పం ల! టససాహాుం న క ॥ న ర ం ఇ నం టి (డా కేశవరెడ్డి ల.


Chunk 2 — athadu-adavini-jayinchaadu_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 11497

OCR Issues:

  • ASCII junk on lines: [23, 39, 41, 56, 58]...

Key Terms:

  • అతడు
  • అతని
  • ముసలివాడు
  • ఉంది
  • కేశవరెడ్డి
  • అడవిని
  • జయించాడు
  • పిల్లవాడు
  • కల్లు
  • ఉన్న
  • సుక్క
  • పంది
  • యుద్ధం
  • గుడిసె
  • ముసలివాని
  • మునలివాడు
  • చేసి
  • కాని
  • దొడ్డి
  • తిరిగి
  • పందులు
  • పడమటి
  • నుండి
  • నీళ్ళు
  • విషాదం
  • వెంట
  • ముసలివాడి
  • గొప్ప
  • విజయం
  • చీకటి

Extractive Summary:

(ప్రమాదాలు ఒక మహాఫ్రవాహం మాదిరి ప్రచండ వేగంతో ముసలివాణ్ణీ నుక్క పందినీ చుట్టుముట్టగా అంతటి కర్తవ్య దీక్షలోనూ మునలివాడు విషాదం వెంట విషాదాన్ని తన చేజేతులారా ఆవిష్కరించవలసి రావడం అతడి జీవితంలోని దుర్భరమైన వైరుధ్యం మిత్రునిగా దిశానిర్దేశం చేసి సుక్క పంది ఆచూకీని తెలివి పుణ్యం కట్టుకున్న (శ్రేయోభిలాషి తోటిగువ్వనే తన కత్తికి బలి చేయవలసిన అగత్యం- ముసలివాడి పాలిట మరో పెను విషాదం గుంట నక్మల మూక నిర్వహించబోయే మహా నైచ్యకార్యాన్ని తప్పించడానికి ఎవరి రక్షణార్ధం తానీ రాత్రి పూట కీకారణ్యంలోకి ప్రవేశించాడో ఆ సుక్క పందినే ఈటెతో సంహరించవలసి రావడం దుస్సహమైన మహావిషాదం అతడు అడవిని జయించాడు మునలివాడు వురాతనమైన శిలవలె వడుకుని ఉన్నాడు నాయంకాలపు ఎండ తెరచి ఉన్న తలుపుగుండా వచ్చి అతని పాదాల మీద పడుతున్నది అతని పాదాలు చాటల వలె విశాలంగాను బండలవలె మొరటుగాను వున్నాయి అతడు మోచేతిని తలగడగా జేసుకుని నిద్రిస్తున్నాడు సూర్యుడస్తమించనున్న ఈ వేళ గాని వేళలలో అతడు నిద్రించడం చాలా అరుదు కాని ఈ దినం తెల్లవారి నిద్ర లేచింది మొదలు అతనికి శరీరంలో నలతగా ఉంది సన్నగా జ్వరం కాస్తూంది కీళ్ళన్నీ పోట్లు పెడుతున్నాయి ఆ కారణంగా అతడు దినమంతా ఇంటిపట్టునే ఉన్నాడు వేళగాని వేళలో భోంజేస్తున్నాడు వేళగాని వేళలో నిద్రిస్తున్నాడు పాపం ముసలితనంతో బాటు అస్వస్థత తోడురాగా అతని నిత్యకృత్యాలు క్రమం తప్పాయి అతడు నిద్రిస్తున్న గుడిసె బయట పందుల దొడ్లు రెండున్నాయి ఒక దొడ్లో సుక్క పంది తన పిల్లలను పక్కన వేసుకుని పదుకుని ఉంది అది తన నాలుగు కాళ్ళను బార్ల జాపుకుని మోరను నేలపై పడవేసుకుని అరమోడ్పు కన్నులతో ఆనందాతిశయాన్ని అనుభవిస్తూ ఉంది. అతన్ని ఆవరించి ఉండిన మైకం నీటి తాకిడిలో కొంత సడలింది అరచేతులకున్న తేమను తొడలకు తుడుచుకుంటూ అతడు మళ్ళీ గుడిసె ముందుకొచ్చాడు పదమటి కొండను తాకిన సూర్యుడు తన కిరణాలను ఏటవాలుగా ప్రసరిస్తున్నాడు ఆ కిరణాలకు అడ్డంగా అరచేతిని పెట్టుకుని ముసలివాడు మట్టిబాట మీదకు దృష్టి సారించాడు మట్టిబాట వేరుసెనగ అతడు అడవిని జయించాడు కేర్‌ చా కేశమొద్ది


Chunk 3 — athadu-adavini-jayinchaadu_pages0021-0030.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 12840

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతడు
  • ముసలివాడు
  • గాని
  • అతని
  • పంది
  • లేదు
  • ఉంది
  • సుక్క
  • జయించాడు
  • నడవసాగాడు
  • ఉన్న
  • అడవిని
  • అతనికి
  • అడవి
  • దారి
  • నుండి
  • కాని
  • పందిని
  • కేశవరెడ్డి
  • కనిపిస్తున్నాయి
  • ఉన్నాయి
  • అనుకున్నాడతడు
  • అనుకున్నాడు
  • మళ్ళీ
  • నేను
  • సుక్కపంది
  • కుంట
  • హుచ్‌
  • అడవిలో
  • పొదలను

Extractive Summary:

'నెలలు నిండిన ఈ స్థితిలో సుక్క పందిని బయటకు వదలవలసింది కాదు దొడ్జిలోనే ఉంచి తిండీ నీళ్ళూ పెట్టవలసింది మరి ఇవన్నీ చూచుకోవడానికి వీలులేకుండా నేను కీళ్ళ నొప్పులతో మూలబడితిని పిల్లవానికి తగిన ఇంగితము అనుభవము లేదాయె అని ముసలివాడు తల పోయసాగాడు ముసలివాని తలలో సుక్క పందిని గురించిన ఆలోచనలు దట్టంగా ముసురుకుంటున్నాయి మూర్ధత్వానికీ రౌద్రానికీ సుక్కపంది పెట్టింది పేరు సలుగులనీనిన ఎదప వారం రోజుల పాటు అది దయ్యం వలె ప్రవర్తిస్తుంది తన వారిని గాని పగవారిని గాని దరిజేరనియ్యదు దావుకెవరైనా వస్తే చీల్చి చెందాడుతుంది బొందిలో ప్రాణముండగా అది సలుగులపెన ఈగను సైతం వాలనివ్వదు సలుగులను పక్కనేసుకుని పడుకుని ఉండగా చీమ చిటుక్కుమన్నా అది దిగ్గున లేచి మోర ఎత్తి చూస్తుంది దాపున మనిషి గొని ఎదైనా జంతువుగాని కనిపిస్తే అది రౌద్రాకారం దాలుస్తుంది సలుగులకు వాని చేయడానికి శత్రువు పొంచి ఉన్నట్లు భావిస్తుంది పుట్టుకతో తనకు సంక్రమించిన మొరటుతనంతో అది శత్రువు మీద విరుచుకుపడుతుంది ఆ పోరులో శత్రువు పలాయనం చెందడమో (ప్రాణం పోగొట్టుకోవడమో జరిగితే గాని అది తిరిగిరాదు మునలివాడు మట్టివాట మీద గబగబ నడున్తున్నాడు మాటిమాటికీ ఓరి గోపాలో లని కేకలేస్తూ తన మనమడిని పిలుస్తున్నాడు ఎ దిక్కునుండి గాని అతని కేకలకు సమాధానం రావడం అతడు అడవిని జయించాడు 20 డా కేశవరెడ్డి అతడు అరణ్యం మధ్యకు పురోగమిస్తున్నాడు పొదలను గుహలను వెదుకుతున్నాడు మాటి మాటికి ఎలుగెత్తి హుచ్‌ హుచ్‌ అని అరుస్తున్నాడు అతడు తాగిన కల్గు తన ప్రభావాన్ని చూపుతూ ఉంది వొళ్ళంతా వెచ్చగా అవుతున్నట్లు పాదాలు గాలిలో తేలుతున్నట్లు అసీపిస్తూంది అతనికి హాయిగా ఉంది చంద్రుడు నవ్వుతున్నట్లుగా అతనికి తోస్తున్నది కడుపులో ఈతకల్లు మరుగుతున్నది ఆవిర్లు ఎగదన్నుతున్నాయి అనుకున్నాడతడు కల్లు ఎంత మైకం కలిగించినా గాని పందిని గురించిన ఆరాటం అతనిలో కించిత్తయినా తగ్గలేదు అడవి జంతువులు ఎర్బరచిన దారి మళ్ళీ ఒకటి అతనికి తటస్థించింది ముసలివాడు నిద్రలో కనిపించే కలలవలె ఈ దారుల్లు తలా తోకా లేకుండా ఉంటాయి అనుకుంటూ ఆ దారి మీద నడవసాగాడు దారి మీద పలురకాలైన జంతువుల అడుగుజాడలున్నాయి. అనుకున్నాడతడు ఇరవయ్యేండ్ల ప్రాయంలో అతడు ఒక కీకారణ్యంలో రెండేళ్ళ పాటు కాపురమున్నాడు అప్పట్లో ఈ ప్రాంతంలో భయంకరమైన కరవు నంభవించి గడ్డి లేక వశువులు మందలు మందలుగా రాలిపోసాగాయి ఈ ప్రాంతంలో ఒక భూస్వామి ముసలివానికి అప్పట్లో యువకుడు ఒక మంద పశువులను అప్పగించి యాఖైై మైళ్ళ దూరాన ఉన్న “సూగాలోల్ల అడవి కి తోలుకొని పోయి వర్షాలు పడి కరవు తీరేవరకు తిరిగి రావద్దని ఆదేశించాడు పశువులను మేపుకుంటూ వాటిని క్రూర మృగాల బారి నుండి కాపాడుతూ తాను అడవిలో రెందేండ్ల కాలంలోని (ప్రతి దినాన్నీ అతడు వొళ్ళు గగుర్పొడిచే అనుభవాలతో గడిపాడు నాలుగు తరాలకు సాక్షులవలె నిల్చుని ఉండే చెట్ల కింద ఆది మధ్యాంతాలు తెలియని తీగలతో నిర్మించిన పొదల కింద కూళతవేస్తే జాము సేపు వ్రతిధ్వనించే చీకటి గుహల్లో అతడు నివాసమున్నాడు నక్కలను చిరుతలను ఎదుర్కొంటూ జింకలతో అడవి కోళ్ళతో స్నేహం చేస్తూ కుందేళ్ళను ఏదు పందులను వేటాడుతూ అతదు జీవించాడు ఆ అనుభవాలన్నింటినీ నెమరువేస్తూ ముసలివాడు అడవి మవిీ చిత్రమయింది.


Chunk 4 — athadu-adavini-jayinchaadu_pages0031-0040.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 13604

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతడు
  • ముసలివాడు
  • అతని
  • అడవిలో
  • అనుకున్నాడు
  • నుండి
  • అడవి
  • పంది
  • కేశవరెడ్డి
  • ఉంది
  • గాని
  • అడవిని
  • జయించాడు
  • అతనికి
  • రెండు
  • కోసం
  • చెట్ల
  • దారి
  • కనిపించింది
  • లేదు
  • ఉన్నాయి
  • ఉన్న
  • దాని
  • పశువులను
  • తాను
  • వాళ్ళు
  • కింద
  • చంద్రుడు
  • ఉండిన
  • హుచ్‌

Extractive Summary:

చాలా ఉన్నాయి ఆ ధ్వనులు ఎలా పుడతాయో వాటి అంతరార్థమేమిటో అతనికి గాని అతని వూర్వులకు గాని అంతుపట్టలేదు అడవి నిగూఢమైనది ఏ అనుభవానికీ ఎ మేధస్సుకీ అంతుచిక్కని రహస్యాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కాని నా అనుభవం మా(తం న్వల్పమ్రైానది కాదు అనుకున్నాడతడు ఇరవయ్యేండ్ల ప్రాయంలో అతడు ఒక కీకారణ్యంలో రెండేళ్ళ పాటు కాపురమున్నాడు అప్పట్లో ఈ ప్రాంతంలో భయంకరమైన కరవు సంభవించి గడ్డి లేక వశువులు మందలు మందలుగా రాలిపోసాగాయి ఈ (ప్రాంతంలో ఒక భూస్వామి ముసలివానికి అప్పట్లో యువకుడు ఒక మంద పశువులను అప్పగించి యాఖై మైళ్ళ దూరాన ఉన్న “సూగాలోల్ల అడవి కి తోలుకొని పోయి వర్షాలు పడి కరవు తీరేవరకు తిరిగి రావద్దని ఆదేశించాడు పశువులను మేపుకుంటూ వాటిని క్రూర మృగాల బారి నుండి కాపాడుతూ తాను అడవిలో రెండేండ్ల కాలంలోని ప్రతి దినాన్నీ అతడు వాళ్ళు గగుర్పొడిచే అనుభవాలతో గడిపాడు నాలుగు తరాలకు సాక్షులవలె నిల్చుని ఉండే చెట్ల కింద ఆది మధ్యాంతాలు తెలియని తీగలతో నిర్మించిన పొదల కింద కూతవేస్తే జుము సేపు వ్రతిధ్వనించే చీకటి గుహల్లో అతడు నివాసమున్నాడు నక్కలను చిరుతలను ఎదుర్కొంటూ జింకలతో అడవి కోళ్ళతో స్నేహం చేస్తూ కుందేళ్ళను ఏదు పందులను వేటాడుతూ అతడు జీవించాడు ఆ అనుభవాలన్నింటినీ నెమరువేస్తూ మునలివాడు అడవి మవి చిత్రమయింది దాని రహాస్యాలు బహుశ దానికే తెలియవేమో అనుకున్నాడు అతడు అరణ్యం మధ్యకు పురోగమిస్తున్నాడు పొదలను గుహలను వెదుకుతున్నాడు మాటి మాటికి ఎలుగెత్తి హుచ్‌ హుచ్‌ అని అరుస్తున్నాడు అతడు తాగిన కల్లు తన ప్రభావాన్ని చూపుతూ ఉంది వొళ్ళంతా వెచ్చగా అవుతున్నట్లు పాదాలు గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తూంది అతనికి హాయిగా ఉంది చంద్రుడు నవ్వుతున్నట్లుగా అతనికి తోస్తున్నది కడుపులో ఈతకల్లు మరుగుతున్నది ఆవిర్లు ఎగదన్నుతున్నాయి అనుకున్నాదతడు కల్లు ఎంత మైకం కలిగించినా గాని పందిని గురించిన ఆరాటం అతనిలో కించిత్తయినా తగ్గలేదు అడవి జంతువులు ఏర్పరచిన దారి మళ్ళీ ఒకటి అతనికి తటన్ఞంచింది ముసలివాడు నిద్రలో కనిపించే కలలవలె ఈ దారులు తలా తోకా లేకుండా ఉంటాయి అనుకుంటూ ఆ దారి మీద నడవసాగాడు దారి మీద పలురకాలైన జంతువుల అడుగుజాడలున్నాయి వాటిని తొక్కుకుంటూ అతడు నడవసాగాడు తన గుడిసె ప్రమాణమున్న పొదలను చుట్టివస్తూ చంద్రుని కిరణాల కభేధ్యమైనంత దట్టంగా వున్న వృక్షాల కిందుగా నడుస్తూ అగాధమైన లోయలను దాటుతూ దీవుల వంటి బండలను ఎక్కి దిగుతూ అతడు సాగుతున్నాడు అతడు తలయెత్తి చూస్తే వృక్షాల మధ్య ఆకాశం కొంత కనిపిస్తుందేగాని సూర్యుడిని తన వెనక దాచుకున్న పడమటి కొండ గాని చంద్రుడిని ఆకాశంలోకి విసరిన తూర్పు కొండ గాని కనిపించడం లేదు అతన్ని పరివేష్టించి వృక్షాలు పొదలు గుట్టలు గంభీరంగా నిలుచుని వున్నాయి అడవిలో ఉద్భవిస్తున్న ధ్వనులు అవిరామంగా వినిపిస్తున్నాయి కంటికి కనిపించకపోయినప్పటికీ ఆ ధ్వనులను కలగజేస్తున్న ప్రాణులను అతడు క్షుణ్ణంగా ఎరుగును కాని అతని అవగాహనకు అతీతమైన ధ్వనులు అకడు అడనిని జయించాడు 26 చా కేశవరెడ్డి


Chunk 5 — athadu-adavini-jayinchaadu_pages0041-0050.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 13308

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతడు
  • ముసలివాడు
  • నుండి
  • అడవిని
  • అతని
  • మళ్ళీ
  • పొదలో
  • అనుకున్నాడు
  • దాని
  • నడుస్తున్నాడు
  • బయటకు
  • చంద్రుడు
  • నేను
  • లేదు
  • వెన్నెలలో
  • జయించాడు
  • అడుగులు
  • ఉన్న
  • స్వామి
  • కేశవరెడ్డి
  • ఉంది
  • కాయలు
  • రెండు
  • పంది
  • కాదు
  • సాగి
  • ఈటెను
  • అడవి
  • ఇసుక
  • మోకాళ్ళ

Extractive Summary:

బలసకుప్పల కవతల గురివెంద పొద ఒకటి అతనికి కనిపించింది కాయలు పండి పగిలి ఎర్రని గింజలు వెన్నెలలో కనిపిస్తున్నాయి దూరం నుండి ముసలివాడు పొదలోకి రాళ్ళు విసిరాడు. నులువుగా న్వామి ఈ అదన చూడూలడదు నుక్టు వందన అత (ప్రత్యక్షంగా చూస్తుంటాడు అనుకున్నాడు మునలివాడు ఒక నల్లటి మబ్బు గాలి పాటుకు మెల్లగా చంద్రుని వైవు సాగి వస్తున్నది బాగా దగ్గరికి వచ్చాక ఆ మబ్బు రెండుగా బీలి అటొక చీలిక ఇటొక చీలికగా వెళ్ళిపోయింది చంద్రుడు తన పాటుకు తాను అవిరామంగా వెన్నెలను చల్లదనాన్ని ఉత్పత్తి చేన్‌ భూమి మీదకు రాలుస్తున్నాడు స్వామి తలచుకుంటే నాకు నుక్క వంది ఉనికిని తెలియజేయగలడు కాని నేను మూర్చుడను అవండితుడను నా వంటి వారితో స్వామి మంతనాలు జరుపడు సూదులు గుచ్చబడిన అరచేతుల మీద తలకిందులుగా నిలబడి తమ చుట్టూ పుట్టలు పెరిగిపోయేట్టుగా తపస్సు చేసేవాళ్ళకు స్వామి దర్శనమిస్తాడు వరాలిస్తాడు జయసాయమెన వెన్నెలలో తడుస్తూ అతడు నిలుచున్నాడు చర 11. ఒక నల్లటి మబ్బు గాలి పాటుకు మెల్లగా చంద్రుని వైపు సాగి వస్తున్నది బాగా దగ్గరికి వచ్చాక ఆ మబ్బు రెండుగా చీలి అటొక చీలిక ఇటొక చీలికగా వెళ్ళిపోయింది చంద్రుడు తన పాటుకు తాను అవిరామంగా వెన్నెలను చల్లదనాన్ని ఉత్పత్తి చేసి భూమి మీదకు రాలుస్తున్నాడు


Chunk 6 — athadu-adavini-jayinchaadu_pages0051-0060.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 13400

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతడు
  • నుండి
  • ముసలివాడు
  • తోటి
  • ఉన్న
  • అడవిని
  • గువ్వ
  • తీంట్ర
  • చుట్టూ
  • ఉంది
  • అనుకున్నాడు
  • లేదు
  • అతని
  • జయించాడు
  • గాలి
  • నేను
  • సుక్కపంది
  • దాని
  • చెట్టు
  • నీటి
  • పంది
  • కొబ్బరి
  • కేశవరెడ్డి
  • సుక్క
  • ముసలివానికి
  • ఈటెను
  • కూర్చుని
  • కాని
  • కత్తిని
  • అనుకున్నాడతడు

Extractive Summary:

అతని ఈటె కత్తి నీటి అంచువద్ద నత్తగుల్లల మధ్య అసహాయంగా పడివున్నాయి అతడు కాళ్ళీద్చుకుంటూ వచ్చి నిస్పృహతో తన ఆయుధాల వద్ద కూర్చున్నాడు అతడలా నిస్పృహలో తలమునకలై ఉండగా దాపున ఉన్న తాటి చెట్టులోని ఒక అకు టిక్కుటిక్కుమని చప్పుడు చేయడం ప్రారంభించింది అతడు తలెత్తి చూశాడు ఆడ గోరు వంకను పిలుస్తున్న మగ గోరువంక తోకలా తాటాకు టిక్కుటిక్కుమని ఆడుతూ ఉంది. కాని దాని వొంటి నుండి జారిన నీటి తేమ కనబడలేదు 'ేమ ఆరిపోయింది అంటే అది కుంటను వదిలి పెట్టి చాలా సేపయిందన్నమాట అనుకున్నాడు ముసలివాడు ఆ గుర్తుల మీద వానపాములు గాని ఇతర కీటకాలు గాని పాకిన గుర్తులు లేవు అది ఈ కుంటను వదిలిపెట్టి మరీ అంత ఎక్కువసేపు కాలేదు అనుకున్నాడతడు మళ్ళీ కళ్ళతో అతడు బుంట్రేసు చెట్ల కొమ్మలను కదిలిస్తున్నాడు తీంట్ర ఆకులను ఇడగెస్తున్నాడు కళ్ళను చెవులుగా మార్చుకుని చెవులను కళ్ళుగా మార్చుకుని అతడు వెదుకుతున్నాడు అలా కొంతసేపు నడవగా తోటిగువ్వ అతని కంటబడింది అతడు గబాలున నేలమీద కూర్చుని పాకుతూ ఒక బండ మాటుకు చేరాడు తన రాక తోటి గువ్వను బెదురుపెట్టడం అతనికి ఇష్టం లేదు అతడు బండ వెనక నుండి తొంగి చూడసాగాడు నల్లని తోటిగువ్వ ఒక తీంట్ర పొదమీద కూర్చుని మెడను నలువైవులా తిప్పుకుంటూ తోకను టిక్కుటిక్కుమనిపించుకుంటూ అరుస్తున్నది ఎడికెడు ప్రాణమున్న ఆ పెట్ట అలుపు లేకుండా యంత్రం వలె గొంతు చించుకుంటూ తన కంటబడిన వింతను లోకానికి చాటుతున్నది పాపం తోటిగువ్వ ఇలా ఎంతసేపటి నుంచి అరుస్తున్నదో అనుకున్నాడు ముసలివాడు “దాని కంఠం సన్నగిల్లుతున్న సూచనలుగాని శరీరం బడలిక చెందుతున్న సూచనలు గాని తోచడం లేదు జ పిట్టనా అతడు అడవిని జయించాడు జీ5 దా కేశవరెడ్డి


Chunk 7 — athadu-adavini-jayinchaadu_pages0061-0070.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 12955

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతడు
  • నేను
  • ఉంది
  • సుక్క
  • ముసలివాడు
  • అతని
  • ఉన్న
  • గాని
  • అనుకున్నాడు
  • జయించాడు
  • అనుకున్నాడతడు
  • చాలా
  • అడవిని
  • తీంట్ర
  • లేదు
  • చెట్టు
  • నుండి
  • ఉన్నది
  • కేశవరెడ్డి
  • నాకు
  • పంది
  • కింద
  • ఆలోచించసాగాడు
  • అతనికి
  • సలుగులను
  • అడవిలో
  • అతదు
  • గాయాలు
  • తోటి
  • నాలుగు

Extractive Summary:

"నేను చాలా భయపడిపోయాను ఈ దడ సరిగ్గా ఎప్పుడు (ప్రారంభమయిందో మరి అని అతడు ఆలోచించసాగాడు “జ్ఞాపకం లేదు బహుశా సుక్కపంది నా ఎద మీద నిలబడి నా మెడ చుట్టు తన ముట్టెను బిగీంచినప్పుడు ప్రారంభమయిందేమో అనుకున్నాడు 'పైకిపోతూ మళ్ళీ దిగుతూ పల్లటీలు కొడుతూ వలయాలు తిరుగుతూ సందడి చేస్తున్నది అది తన గొంతుకు గాని రెక్కలకు గాని క్షణం పాటు కూడా విశ్రాంతి నివ్వడం లేదు ఈ తోటి గువ్వకు నేను ఏ విధంగా సహాయం చేయగలను?” అని ముసలివాడు ఆలోచించసాగాడు *“ఉరులు వేసి పట్టి దానిని ఇంటికి తీసుకెళ్ళగలను పంజరంలో ఉంచి పెంచగలను మామిడి ముట్టిలో అనుదినం నీళ్ళు పెట్టగలను పంజరం ఊచల గుండా ధాన్యాన్ని చెదపురుగులను చల్లి దానిని పోషించగలను అనుకుంటూ అతడు పధకాలు వేయసొగాడు అలా చేయడం ద్వారా తోటి గువ్వకు వానగూడేదేమిటి? అది భీమసేనునివలె పరాక్రమించగలదు అది ముట్టితో కొట్టిందంటే పచ్చిబండలు నెరియలు చీలిసోగలవు ఐనప్పటికి దానికి నా అవసరం చాలా ఉంది అదిప్పుడు పురుడు తీర్చుకుంటూ ఉంది అతి సుకుమారమైన నలుగులను వదింటిని కని చాలా బలహీనతకు అసహాయతకులోనై ఉంది ఆ అడవిలో నీచాతినీచమైన మృగాలు చాలా ఉన్నాయి ఈ మృగాల బారి నుండి దానిని దాని సలుగులను నేను రక్షించాలి అని ఆలోచిస్తూ అతదు తన రాకను సమర్ధించుకున్నాడు


Chunk 8 — athadu-adavini-jayinchaadu_pages0071-0080.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 13030

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతడు
  • దాని
  • ముసలివాడు
  • గురించి
  • తీంట్ర
  • అనుకున్నాడు
  • సుక్క
  • ఉంది
  • అనుకున్నాడతడు
  • పంది
  • అడవిని
  • మాత్రం
  • కేశవరెడ్డి
  • అతనికి
  • నక్క
  • వాసన
  • కాని
  • ఉంటే
  • నేను
  • అనుకుంటూ
  • జయించాడు
  • సుక్కపంది
  • కొమ్మ
  • కూర్చుని
  • ఉన్న
  • పొదలో
  • నిన్ను
  • లేదు
  • ఈటెను
  • పడుకుని

Extractive Summary:

మూకుడు కింద పాత్ర పొంగుతున్నట్లు పక్కుల కింద గాయాలు సలపరిస్తున్నాయి ఈ పక్కులు ఇంత త్వరగా కట్టకుండా ఉంటే బాగుండును మరి ఆ ఫక్కులు కట్టకుండా ఉండి ఉంటే రక్తస్రావం ఆగి ఉందేది కాదు ఈ పాటికి రణవాయువు కమ్మి చచ్చి ఉండేవాడిని దేవుడు అన్నిటికీ అన్ని సదుపాయాలూ అమర్చి ఉంచిడు అతదు కొందరికి భాధ రూపంలో వరాలిస్తాడు అనుకున్నాదతడు ఈ తీంట్ర పొద దగ్గర నీకు చావు రాసిపెట్టి ఉంది” అనుకుంటూ ముసలివాడు ఈటెను కుడిచేతిలో తీసుకున్నాడు గుంట నక్క తన కళ్ళను తీంట్ర పొదపైన నిలిపి ఏ మాత్రం చప్పుడు చేయకుండా నడుస్తూ పొదను సమీపిస్తున్నది శరీరాన్ని విల్లులా వంచి కండరాలన్నింటినీ బిగించి పొదలోకి దూకటానికి సిద్ధమవుతున్నది “దేవుడ్ని తలుచుకోరా లోబి నా కొడకా అనుకుంటూ ముసలివాడు ఈటెను పైకెత్తి దాని రొమ్మును గురిచూసి వదలబోయాడు ఇంతలో సుక్క పంది పొదలో చెంగుమని మెరుపు శీగవలె ఎగిరింది పొదలో ఎగిరిన ఎగురు నక్క వీపు మీద దిగింది దిగీదిగగానే తన కోరలను దాని జబ్బలలోనికి దించింది నక్క మోకాళ్ళను వంచి నేల కూలింది సుక్క పంది తన భయంకరమైన కోరలను దాని మెడ చుట్టూ దించి పీక తెంచేసింది కంఠం నుండి రక్త అతడు అడవిని జయించాడు 64 దా కేశవరెడ్డి ఏల కతలున్నాయి ఆ పాటలు పాొడతాను భీమసేనుని గురించి పాడితే నిన్ను గురించి పాడినట్టు అనుకున్నాడతడు అతదు ఈటెను పక్కకొమ్మ మీద ఉంచి గొంతు సవరించుకుని గుండెలలో నిండా గాలి పీల్చుకుని వీధి నాటకపు పాట పాదసాగాడు- వలలుడ లేరా గుడ్డ్దోని బిడ్డలను గొడ్డలితో నరుక వలలుడ లేరా గాయాల మూలాన తొడలు నొవ్పి పెట్టినట్లు మితిమీర నవ్వినందువల్ల పొత్తికడుపు మీద కండరాలు నొప్పి పెట్టినట్లు గొంతు ఎండిపోయి నొప్పి పెట్టేదాక అతడు పాడుతూనే ఉన్నాడు తన పాటకు తానే వంతపాడుతూ పాడిన చరణాన్ని మళ్ళీ పాడుతూ అతడు మైమరచిపోసాగాడు అతడు గొంతుమీద తీడుకుంటూ గొంతు ఎండిపోయింది గుక్కెడు నీళ్ళు దొరికితే బాగుందును భుజాలకు రెండు రెక్కలుంటే ఆ తోటివాడిలా ఎగురుతూ వెళ్ళి కుంటలో నీళ్ళు తాగి వద్దును” అనుకున్నాడు అతడు అడవిని జయిండాడు 68 చా కేశవరెడ్డి


Chunk 9 — athadu-adavini-jayinchaadu_pages0081-0090.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 13257

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • దాని
  • అతడు
  • ఉంది
  • లేదు
  • అనుకున్నాడతడు
  • పంది
  • ముసలివాడు
  • సుక్క
  • ఉన్న
  • నుంచి
  • అనుకున్నాడు
  • జయించాడు
  • నక్కల
  • తీంట్ర
  • నాలుగు
  • అతని
  • కేశవరెడ్డి
  • నేను
  • గాయం
  • అడవిని
  • నుండి
  • నక్కలు
  • నక్క
  • రెండు
  • అరుస్తూ
  • ఈటెను
  • వాసన
  • సలుగుల్ని
  • సలుగులను
  • మాత్రమే

Extractive Summary:

'ేను చెట్టు దిగి ఈటె చేతబట్టుకుని పొదచెంత నిలబడి ఉంటే ఈ ఘోరం జరిగేదికాదు కాని సుక్క పంది నన్ను చెట్టు దిగనివ్వదు దాని మొరటుతనమే దాని అందం దాని హంగు ఈ నృష్టిలో మొరటుతనం అనే గుణం వున్నన్నాళ్ళూ ఆ గుణం సుక్కపందిని అంటిపెట్టుకునే ఉంటుంది కాదు కాదు సుక్కపంది బతికి ఉన్నన్నాళ్ళూ అది మొరటుతనాన్ని పోషిస్తూ ఉంటుంది అనుకున్నాడు ముసలివాడు ఏది ఏమైనప్పటికీ నా మన్ననకు పాత్రుడైన తోటివాడిని నేను చంపడం తగని పనే అని అతడు తనను తాను గర్హించుకున్నాడు తోటివాడు తన అమాయకత్వం వల్లను సుక్క పంది తన మూర్జత్వం వల్లను నా కర్తవ్య నిర్వహణలో అద్దువస్తున్నారు ఇది చాలా చిత్రమైన పరిస్థితి ఏ సుక్క వంది కోనమైతే నేను ఇన్ని వెతలు పడుళున్నానో ఆ సుక్కపంది కించిత్తు అవకాశం దొరికితే నన్ను నుగ్గు నూచాడి చేయడానికి సిద్ధంగా ఉంది ఇందులోని వైరుధ్యాన్ని గురించి తల పగిలేట్టుగా ఆలోచించుకోవచ్చు అనుకున్నాడు ముసలివాడు అతడు అడవిని జయించాడు 77 డా శేశవరిద్ది- (౪ 070 జీవితం నానా విధాలెన వైరుధ్యాలతో నిండి ఉంది అని అతడు మళ్ళీ ఒకసారి అనుకున్నాడు అతడనుభవిస్తున్న వేదన కన్న ఎక్కువ వేదనను ఎదలో ఉంచుకుని సుక్కపంది పడుకుని ఉంది దాని వీపు మీదున్న గాయం మీద ఈగలు వాలుతుండగా అది తన తోకతో తోలుకుంటూ ఉంది ఈ దిక్కుమాలిన ఈగలు దాని గాయం మీద వాలి దానిని చికాకు పరచకుండుగాక ఈ అడవి ఈగలు ఛండాలమైనవి అవి ఎడ్లపుండ్ల మీద వాలి వాటికి గంగవెరులెత్తించి అడవంతా పరుగెత్తించడం కద్ప అనుకున్నాడతడు పంది ముట్టి మీదున్న నెత్తురు ఆరిపోయి ఉంది వీపు మీద గాయం నుండి మాత్రం నెత్తురు వెన్నెలలో నిగనిగ మెరుస్తూ కారుతున్నది గాయం చీము పడుతుందేమో గాయాన్ని వెంటనే ఉప్పు నీటితో కడిగి వెంపిలాకు వత్రిని వేసి కట్టుకట్టితే కనం కూడా కనపడకుండా మానుతుంది కానీ నేనిప్పుడు చెట్టు నుండి దిగలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను అనుకున్నాడతడు కొమ్మ మీద అసహనంగా కదులుతూ 'శేపు ఉదయం ఇంటికి వెళ్ళగానే చేయవలసిన పని ఇదే వెంఎలాకును తేవడానికై పిల్లవాడిని పంపాలి దాని గాయానికి కట్టుకట్టిన వీదవగాని మరొక వ” తలపెట్టకూడదం అని అతడా నిశ్చయించుకున్నాడు దాని శరీరానికి తగిలిన గాయాన్ని గురించి మాత్రమే అలోచిస్తున్నాను దాని మనసుకు తగిలిన గాయం మాటేమిటి?


Chunk 10 — athadu-adavini-jayinchaadu_pages0091-0100.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 13060

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతడు
  • అనుకున్నాడతడు
  • నేను
  • ముసలివాడు
  • నుండి
  • అడవిని
  • అతని
  • తీంట్ర
  • కాదు
  • దాని
  • ఉన్న
  • జయించాడు
  • కేశవరెడ్డి
  • పంది
  • రెండు
  • వాటి
  • చాలా
  • అతనికి
  • గాలి
  • ఈటెను
  • అనుకున్నాడు
  • గాని
  • ఉన్నది
  • వేసుకుని
  • కూర్చున్నాడు
  • కిందకు
  • ఊళలు
  • సలుగులను
  • ఉంటాయి
  • కొమ్మలు

Extractive Summary:

వానికి గురి నేర్చింది నేనే అనుకున్నాడతడు గర్వంగా “ఇంకాస్త కండ పట్టాక వానికి ఈటె నేర్పాలి భుజాల మీద దండల మీద పటిష్టమైన కండ ఉంటే గాని ఈటె విసరడం కుదరదు అనుకున్నాడతడు రాఖ్రి గదున్తున్నది చంద్రుడు నడి ఆకాశం నుండి దిగడం ప్రారంభించి చాలా సేపయింది మేఘాలు అప్పుడొకటి అప్పుడొకటి చంద్రుని కడ్డంగా వస్తుండగా వాటి నీడలు అడవి మీద నిశ్శబ్దంగా 'ప్రాకుతున్నాయి 18 రాత్రి గడిచేకొద్దీ ముసలివానిలో నిరుత్సాహం అలుముకొనసాగింది ఇది శుభసూచకం కాదు నిరుత్సాహం కార్యశూరునికి లక్షణం కాదు అనుకున్నాడతడు నా చుట్టూ ఉన్న వాతావరణం చాలా చెడ్డది కళ్ళు తెరిస్తే మృత్యువుపాలైన ప్రాణులు హింస పాలైన ప్రాణులు కనిపిస్తున్నాయి ఈ అడవిలోని ప్రతి పొదలోనూ గుహలోనూ లోభత్వము నీచత్వము దాగి ఉన్నాయి ఈ గాలిలో మృత్యువు తాందవిస్తున్నది * అనుకున్నాడతడు నన్నగిల్లుతున్న ఆత్మస్థైర్యాన్ని 'పెంచుకోవడానికై అతడు తన ఆలోచనలను ప్రస్తుతాంశాల నుండి వెనుకకు మరల్చాడు అతడు అడవిని జయించాడు 83 డా కేశవరెడ్డి అతడు ఎట్టీ పరిస్థితిలో గాని ఎవరికి గాని తలవంచి ఎరుగడు అతడు నూనూగు మీసాల ప్రాయంలో వుండగా ఒకసారి అతని గ్రామానికి పెద్ద ఉఎద్రవం సంభవించింది (గ్రామానికి సమీపాన రోడ్డుకవతల మిలటరీ దండు విడిసింది వాళ్ళు అక్కడ డేరాలు వేసుకుని నివసిస్తూ ఎందుకున్నారో గ్రామస్తుివరికీ తెలిసేది కాదు ఎక్కడో ప్రపంచ యుద్ధం జరుగుతోందని అందులో పాల్గొనడానికి ఈ సిపాయిలందరూ తరలి వెళుతున్నారనీ జనం చెప్పుకునేవారు అ సిపొయిలు కారునలుపుగా చాలా ఎత్తుగా ఉండేవారు వాళ్ళ పెదవులు కందిరీగలు కుట్టినట్టు ఉబ్బి ఉండేవి నెత్తి మీద వెంట్రుకలు పొట్టిగా లుంగలు చుట్టుకుని ఉండేవి వాళ్ళ రాకతో (గ్రామంలో వాలా నంచలనం కలిగింది ఆ సిపాయిలు బరువైన బూట్లు తొడుగుకుని దళసరిల్రున బట్టలు వేసుకుని ఉక్కు టోపీలు నెత్తిన ఉంచుకుని భుజులపైన తుపాకులు ఉంఛుకుని తిరుగుతుండేవారు వాళ్ళకు భయపడి [గ్రామస్తులు రోడ్డుదాటి వెళ్ళేవారు కాదు చీకటిపడ్డాక వీధుల్లోకి వచ్చేవారు కారు కానీ క్రమంగా ఆ సిపాయిలు (గ్రామస్తులను ఆరడి "పెట్టడం 'ప్రారంభించారు. ఎదనిండా గాలి పీల్చుకున్నాడు రోమమయమైన తన ఎద మీద మెరుస్తున్న పులిగోరును ఒకసారి చూసుకున్నాడు కండలు తిరిగిన దందెకు ఉన్న తాయెత్తును చూసుకున్నాడు తరువాత ఆ సిపాయిల వంక చూసి కూలికి యుద్దంచేసే ఈ నాచు వెధవలకు లొంగిపోవడమా?


Chunk 11 — athadu-adavini-jayinchaadu_pages0101-0110.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 12994

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతడు
  • నుండి
  • అతని
  • అతనికి
  • ముసలివాడు
  • ఉన్న
  • సుక్క
  • జయించాడు
  • అడవిని
  • గంపను
  • గొల్లవాడు
  • అనుకున్నాడతడు
  • కేశవరెడ్డి
  • లేదు
  • గాలి
  • కూర్చుని
  • రెండు
  • సలుగులను
  • పంది
  • అనుకుంటూ
  • ఎనిమిది
  • సలుగులు
  • అనుకున్నాడు
  • ఇప్పుడు
  • కోసం
  • చాలా
  • పశువుల
  • పశువులు
  • వాళ్ళు
  • చూస్తూ

Extractive Summary:

అతడు గంపను అల్లడం పూర్తిచేసి పైకిలేచాడు సుక్క పందిని ఎత్తి గంవలో వేశాడు దాని మీద జానెడెత్తు కానుగాకులు పరచి ఆ పరుపు మీద సలుగులను ఒక్కాక్కదాన్ని నాజూకుగా తీసుకెళ్ళి ఉంచాడు గంపను నెత్తిమీద పెట్టుకోవడానికి అతడు ప్రయత్నించాడు ఎంత (ప్రయత్నించినా గంప భూమి మీద నుండి పైకి లేవలేదు అతదు గోచెను సవరించి కట్టుకుని అరచేతులను ఒకదానికొకటి రాచుకుని గుండెల నిండా గాలి పీల్చుకుని మళ్ళీ ప్రయత్నించాడు నేల మీద గంప కనకలేదు మెసకలేదు అతడు తన ప్రయత్నాలను విరమించుకుని గంప పక్కన కూర్చుని పరాజయాన్ని పొందిన తన దండలను చూసుకున్నాడు నా వయసు పడమరకు వాలి చాల ఏండ్లయింది అనుకున్నాడతదు తను కూర్చుని ఉన్న చోటు నుండే చుట్టూ చూస్తూ “ఎవరయినా చేయి ఆసరా ఇచ్చి ఈ గంపను నా నెత్తిన పెడితే బాగుండును అనుకున్నాడు శవాలు చెట్టు లోయలు శిలలు తప్ప అతనికి మరేమి కనిపించలేదు తానాశించిన నవోయం కోనం ఎదురుచూన్తూ అతడు కూర్చోదలుచుకోలేదు కాలయాపన అన్నది ప్రస్తుతం అతడు కలలోనైనా చేయలేని సాహసం ఈ గంప ఇంత బరువుంటుందని నేను అనుకోలేదు మరి లోకంలో ఉండే వైరుధ్యమంతా ఈ గంపలోనే వున్నదాయె చాలా యేండ్లు జీవించి ఇప్పుడ (ప్రాణం గోల్పోయిన ప్రాణి ఈ గంపలో ఉన్నది ఇప్పుడే అతదు బడవిని జయించాడు 93 డా కేశసరెడ్డి చుక్కల ప్రతిబింబాలు మళ్ళీ నిశ్చలనంగా వెలగసాగాయి అతనికి కోడిపందాలు జ్ఞావకానికొచ్చాయి నెత్తురోడుతూ వెనకతొక్కులు తొక్కుతూ ఉండే కోడిపుంజు జ్ఞాపకమొచ్చింది పందైం కాసిన జూదరులు తొడలు చరుచుకుంటూ పెడబొబ్బలు పెట్టడం జ్ఞాపకమొచ్చింది ఎద్దు పందేలలో కోడెకు పౌరుషాన్ని పుట్టించడానికి యానాదులు డప్పు వాయించడం జ్ఞాపకమొచ్చింది “ఇప్పుడు నన్నెవరూ ఉత్సాహపరచలేదు నాకెవరూ పౌరుషాన్ని గరపలేరు నేను మానసికంగా శారీరకంగా విపరీతమైన అలసటకి గురయ్యాను ఇప్పుడు నన్నెవరూ కార్యోన్ముఖుని చేయలేరు అనుకున్నాడతడు నీటి అంచువద్ద నత్తగుల్లల మీద వెల్లకిలా పడుకుని ఉన్న అతనికి చెట్ల చిరారు కొమ్మలు నక్షత్రాలు మేఘాలతో నిండిన ఆకాశము కనిపిస్తున్నాయి తను 'సుగాలోల్ల అడవి లో పశువుల కాపరిగా ఉంటున్న రోజులలో జరిగిన ఒక ఉదంతం అతని తలలో మెదిలింది అతనితో బాటు మరో ముగ్గురు పశువుల కాపరులు సుగాలోల్ల అడవిలో ఉండేవారు వాళ్ళ పశువులు అదవి జీవితానికి అలవాటు పడడానికి చాలా నెలలు పట్టింది వర్నాకాలానికి అలవాటు పడగానే ఎండాకాలం (ప్రారంభమయ్యేది ఎండాకాలానికి అలవాటుపడగానే చలికాలం మొదలయ్యేది ఇలా ఉండగా ఒక గొల్లవాడు తన పశువుల మందతో వాళ్ళను చేరాడు అ మందలో ఎనిమిది ఆవులు పది ఎద్దులు మరికొన్ని దూడలు మొత్తం ఇరవై జీవాలుంటేవి ఆ గొల్లవానికి ఆ పశువులే జీవనాధారం అతనికి భూమీ వుట్రా ఏమీ లేదు అతడున్న ప్రాంతంలో కరవు అతడు అడవిని జయించాడు 98 డా కేశవరెడ్డి కాని గ్రామ జీవితానికి అలవాటుపడిన అతని పశువులు అడవిలో ఒక వట్టాన యిమడలేకపోయాయి వెదురు పొదలలో ఎక్కడైనా జెముడుకాకి “గూ గూ అని కూస్తే ఆ పశువులు చెవులు రిక్కించుకుని నిలబడిపోయేవి రెల్లు గడ్డిలో నీటి కోళ్ళు రెక్కలు టపటప కొట్టుకుంటే అవి తోకలు పైకెత్తుకుని పరుగు పుచ్చుకునేవి ఒకనాడు గొల్లవాడు తన పశువులను కడుపు పగిలిపోయేలాగ


Chunk 12 — athadu-adavini-jayinchaadu_pages0111-0120.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 12001

OCR Issues:

  • ASCII junk on lines: [172, 192, 196, 197]

Key Terms:

  • అతడు
  • అతని
  • ముసలివాడు
  • అడవిని
  • జయించాడు
  • కేశవరెడ్డి
  • మాత్రమే
  • ఉన్నాయి
  • కాదు
  • కాని
  • ఉన్నది
  • నేర్చుకొన్నాడు
  • నుండి
  • అనుకున్నాడతడు
  • కూడా
  • చీకటి
  • కిందకు
  • ముసలివాని
  • ఈటెను
  • గుడిసె
  • కానీ
  • చాలా
  • మనిషి
  • నవలిక
  • వెలుగు
  • ఉన్న
  • లేచి
  • కూర్చున్నాడు
  • పందుల
  • వాడు

Extractive Summary:

ఇందులోని ఇతివృత్తం రచనాశిల్పం మాటలు వర్ణనలు రసానుభూతులు ఆలోచనాధార సన్నివేశాలు తర్మం తత్వం అన్నీ విశిష్టమే ఇందులో మానవ పాత్ర ఒక్కటే రెండవ పాత్ర అప్రధానమైంది ఆ పాత్రకు పేరు లేదు ముసలివాడు అనే పేరు మాత్రమే అతడు నివసిస్తున్న స్థలం ఏ ఊరిదో తెలియదు ఇందులోని మిగతా పాత్రలన్నీ జంతువులూ చెట్లూ సెలయేళ్ళూ, కొండలూ లోయలూ రాళ్ళూ రప్పలూ కధంతా ఆ ఒక్క ముసలివాని మీదుగానే నడుస్తుంది కధా ప్రాధాన్యమంతా అడవిలో ఒక్క రాట్రితో అయిపోతుంది కనుక దీన్ని 'న్లైశ నవలిక (060022 10౪6 646 అనవచ్చు ఆ ముసలివాడి సాహసగాధ అతడు అడవిని జయించాడు అనే నవలిక అతడి జీవితంలోని వింత అనుభవాల్లో అదొకటి చదివే పారకులకు అదొక వింత అనుభూతి ఆ ముసలివాడికి ఏది సాహసమో పారకునికి అది భయం అదంతా ఒక అపూర్వ జగత్తు అతడు నిద్రిస్తున్న గుడిసె బయట పందుల దొడ్లు రెండున్నాయి ఒక దొడ్లో సుక్క పంది తన పిల్లలను పక్కన వేసుకొని పడుకొని ఉంది అది తన నాలుగు కాళ్ళను బార్ల జాపుకొని మోమును నేలపై పడవేసుకొని అరమోడ్చు కన్నులతో ఆనందతిశయాన్ని అనుభవిస్తూంది పిల్లలు తల్లి రొమ్ములను కుమ్ముతూ పాలు తాగుతున్నాయి పిల్లలు మరీ మోటుగా క మ్మినప్పుడు శల్లి పంది మెత్తగా హాయిగా మూలుగుతున్నది పన్నైండు సలుగులకు తానిప్పుడు తల్లిననే గర్వము సంతోషము తృప్తి దాని అరమోడ్చ్డు కన్నుల్లో కనిపిస్తున్నది ఈ రచయితలోని రసదృష్టి ఎంత పదునైనదో పందిలో నందిని సందర్శించ కలిగేడు నైచ్యం అనబడే దానిలో బెన్నత్యం చూడకలిగేడు అతడు అడవిని జయించాడు 106 జా కేశవరెడ్డి ఈ (ప్రపంచమంతా తన కాళ్ళ క్రింద ఉన్నట్లు ఈ ప్రపంచం అంతటిపైనా తన కాళ్లున్నట్లు తాను తలుచుకుంటే తన రాతిస్తంభాల కాళ్ళ తొక్కిడితో ఈ భూలోకాన్నంతా పొడిపాడి చేయగలననే ధీమా అతనిది తాను చేసిన పొడిలో తాను కూదా పొడి అయిపోతే మాత్రం ఎమి? ఆ ధ్వనులు ఎలా పుట్టాయో వాటి అంతరార్థమేమిటో అతడికి కానీ అతని పూర్వులకు కానీ అంతువట్టలేదు అడవి నిగూధమైనదా ఏ అనుభవానికీ ఏ మేధస్సుకూ అంతుచికృని రహస్యాలు ఇక్కడ చాలా ఉన్నాయి అనుకున్నాడు ముసలివాడు ఈ నవలికాకారుని అరణ్య అఖభిజ్ఞత అద్భుతమైంది ఎన్నెన్నో చాలా మందికి తెలియని అడవి చేట్లు ఈయనకు తెలుసు ముష్టి చెట్లు బలసతుప్పలు కాసేరాకు బొంత జొముడు కిచ్చిలిచెట్లు తీంట్ర పొదలు ఈ విధంగా ఎన్నో ప్రత్యేకం అరణ్యం గురించి వ్రాసిన కల్పనా సాహిత్యం ఇంత సుందరమైనది తెలుగులో మరెవరైనా రచించారో లేదో తెలియదు అతదు అడవిని జయించాడు 110 దా కేశవరెడ్డి


Chunk 13 — athadu-adavini-jayinchaadu_pages0121-0127.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 6773

OCR Issues:

  • ASCII junk on lines: [144, 155, 159, 163, 166]...

Key Terms:

  • అతడు
  • పంది
  • ముసలివాడు
  • తాను
  • అడవిని
  • కాని
  • జయించాడు
  • రచయిత
  • ముసలివాడి
  • చెట్టు
  • తీంట్ర
  • కొటేషన్‌
  • మాటలు
  • చందమామలు
  • అనువాదకులు
  • ప్రచురణ
  • ఇండియా
  • అనేది
  • కాదు
  • అతని
  • సుక్క
  • పిల్లలను
  • కూడా
  • పిల్ల
  • నేషనల్‌
  • బుక్‌
  • ట్రస్ట్‌
  • పేరు
  • ఉన్నది
  • చాలా

Extractive Summary:

ఇదంతా ఊవోగానం అనలు ఇందులో రచయిత స్వీయ అభిప్రాయం ఏమై ఉంటుందో ఏమై ఉండకపోవచ్చు కూడ ఇది చాలా స్వల్ప విషయం కనుక ఏ రీతిలో ఉన్నా భీతి లేదు ఆ ఏకరాళి గాధ అర్థరాత్రి గడిచిపోయిన తరువాత ఒక విషాద గాథగా మారింది సుక్కపందిని రక్షించటం పోయి దాని సంతానాన్ని రక్షించటం అనేది ప్రబలం అయింది ముసలివాడి మనస్సులో తానెంత జాగ్రత్తగా కాపాడుతూ పంది పిల్లల దగ్గరకొచ్చిన గుంట నక్కలను కత్తి విసిరి బరిసె విసరి సంహరిస్తున్నా కూడా పది పంది పిల్లల్లో రెండు పోనేపోయాయి ఎనిమిది పిల్లల్ని రక్షించాలి తాను చెట్టు మీద ఉండి ఏ విధంగా వాటిని రక్షించాడు? తన కత్తీ బరిసె కూడా సుక్క పంది దగ్గరలో పడి వున్నాయి తాను చెట్టు దిగి సుక్క పంది దగ్గరకు పోతే డొక్క చించేస్తుంది ఇదివరలో చించిన దానికంటే మించి పంది పిల్లలను రక్షించాలంటే తాను చెట్టుదిగి పిల్లల దగ్గర ఉండాలి తాను వాటి దగ్గరకు పోతే పంది తనను ఈ లోకం నుండి శాశ్వతంగా సాగనంపుతుంది కాబట్టి ఆ పిల్లలను రక్షించాలంటే తల్లిని సంహరించాలి తాను పెంచి కాపాడిన ప్రాజి ప్రాణాన్ని తొనే నాశనం అతడు అడవిని జయించాడు 128 దా కేశవరెడ్డి కో శ 20౧2664 , శ్‌ | 262౪౧1 ఎ శా మ” | 121౧0౧826౮ ల!