Telugu arohana - anilvaranasi/indianlanguages GitHub Wiki
గ | ం శల. ' | ప. | లా త్త గ సహజ కవి మల్లెమాల ర. | చిన టన 2, మనసుపడి మక్కువతో సే త్ 2 సట ఎన జ్ఞ ఈపుస్తూన్నిసాహెత్యాభిమానుల కోనం ఖ్ లి. క్ టి ఇ! సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ॥ , (1 1 . ఆనందంతో బహూకరిస్తున్నాం. . యట. యే! - మల్లెమాల కుటుంబం స్త్ చ్ శ్ క. టా గ ష్ షం స న్య న పు ఎ సరత టమ... (1 హం సేనకు జూ క్ ల్ ల ఖ్ య. ట్ 1 , యే నీ నాగ్ 1 న ళో [1
డ/ ని, నారాయణ రెడ్డ. సినారె అరవయ్యో జన్మదిన అభినందన కమిటి హైదరాబాద్ 26, జ్ఞూలె 1991
ఉిి౦మ4 నక రంబాల మెం బుడి 666? గ వా బెల? కం? స్ 26, లస? 1991 సలొ- వం మెం. 40/- గానా అతి ఆజ88 చహందాను ు , హయ్ త. ౮0౮7౯ లజికగ. క తంగ నగిడయ౫నిలా జే సూ ॥ వరత విహార న తం7 ౮07౭: గి ₹182120టు4 జలీ[కంటటి8 చెంటం6 గణి ర శే-1-435, కటుక ఏటాం60 ' ఇర 3182780 కృొతిలడిఃక - 600 001 (/ ఏడ లం రీ0ంగంీట క! కకం 2ం2 డయయయం 2 లం 0.48 కొయి ఉంటు 010% క్వోడిలడనిడ6. వెంత ఇ 12 0౫9187 ఏలగా1668 క-8-725/4/1/4, 6662016 వెశజ66 పేఠ%6 11211యిట, పైడిలుడడి - 44 వ్యా: 67476
ఆరోహణ [కమంలో...
నారాయణరెడ్డి గారి అరవయ్యో వుట్టన రోజు (వ్యాన వ్లూర్ణిమ) నందర్భంగా ఈ కవితానంవుటి తొన్తున్నందుకు సినారె అరవయో్వాో జన్మదిన అభినందన తమిటీ గర్జాన్తున్నది. నాలుగుదళాబ్హాల నిరంతర సాహిత్య వ్వానంగం వారిది. గత మూడు నంవత్సరాలుగా (2989-92) వారు అవ్వుడవ్చుడు. రాసిన కవిలోలన్నీ ఇందులో చేరాయి. ఈ కవితలు సీనారె కవితామార్గంలో వచ్చిన మలువును నూచిస్తాయి.. వన్తువులో నిర్మాణళిల్పంలో అనుభూతిలో అభివ్యక్తీలో మార్పును (వదర్శిస్తాయి. వరిణతినీ, విన్భృతినీ తార్మాణీస్తాయి.
నారాయణ రెడ్డేగారి “వితనాచిరునామూా" లోరువాల్ ((వవంచవదులు ద్వివదులు మినవోయించి) వెలువడుతున్న ఈ ఆరోవాణ సినారె కవితాబీవితంలో నిజంగా ఆరోవతే ఈ నంవుటీలోని కవితలన్నీ లోగడ ఆంధబజ్యోత్తి ఉదయం బినపతికల్లో వచ్చినవే. దానికీ కారక్సులైన నంపొదకులు నండూరి రానముమోవానరావు, దేవ్యిపియగ్గార్హక్కీ ఈళ్ళగంధ (వచురణకు ఆమోదం తెలిపిన మవోకవి నారాయణరెడ్డేగారికీ కమిటీ కృతజ్ఞతలు తెలియజోన్తున్నది.
నిషయసూచిక సన్ను విడిచి వెళ్ళకండి క్షే మైదానమంత ఊపిరితో శ వేళ్ళకురీ గ్ ళా గుండె 10 నాతోట 12 విశ్వాససేతువు 16 విసో ఫ్రొన్‌ం క్షే సిదురలేచిన 'శిధిలభవనం 19 వొక్కుకు వస్త్రాపహరణం 21 పొదుగు 23 గొచ్చత్ కవిత 25 అంతే మరి? 27 ఎండ 28 నేలలాంటి ఓ నూలు చీర 80 ఎర్రకారం పీలే స శ్వానలు 82 ఉద్యమించే కలం 34 దృశ్యం 36 ఒడ్డు త్ర శ్రవణ సంస్క ఛి వతి నెత్తురు విరగసయ్యకు శ తల డై అంకెల చక్రం చ్తేల్తే పంక్తి డ్ క్త డ్రి అఖాతం డం
నా ముందే 52 వ్రతిరోజూ ర్‌డ కవితసాక్షిగా చెబుతున్నాను 55 పిచి [1 మొక్క 59 కుటు 60 పడగగది 61 (ప్రశ [ఏంటే శీ ;చ్చు 63 పొదగని గుడ్డు 6ర్ ఖాలీ సీసా 67 దిశానూచి 68 తిరస్కృతి 70 ఎదుగుదల 71 పాత్రధారులు 72 సిడపడగ 7డీ లోయ ఒడీ 76 చమురుచీకటి 78 శస్త్రదృష్టి 80 మస్టేకదా అని = 82 కొలమానం కడ ఉభయకోణాలు 86 జనన ర క్రితి మొగ 90 బోడి గుట్టులు 92 వేళ్ళకు నమస్కారం రడ ఆరవయ్యోఅడుగు 96 ఆరోవాణ 99
నను ఎవిడచి ఎళక్‌ండి న్న
నన్ను విడిచి వెళ్లకండి
వా వెన్నంటి నడిచే నీడలారా!
నా తోబుట్టువులుగా మీరు
చీకటిపేగును చీల్చుకురాకున్నా
వెలుతురు పలకమీద కదలికల అఆలు
కలిసి దిద్దుకున్నాం మనం.
ఆకాశం మెస్టైక్కుతున్న సూర్యుణ్ని
దోసిళ్రలా విచ్చుకున్న వేళ్లతో అభిపేకిస్తూ
ఇసకలో ఒళ్లు పారేసుకున్నాం మనం.
నేను వానలో తడిస్తే
మీ ఒంటినిండా చినుకులు మెరిసేవి
నేను ఎండలో నడిస్తే
మీ నోటినిండా ఆవిర్లు ఎగిసేవి
గారిరంపంతో కోసినా తెగిపొని
గమనబంధం మనది.
ఉరుముల వాంతులతో చెరిగిపోని
శిరస్నేహం మనది
జానెడంతవాణ్ని మానంతగా చిత్రించిన
కుంచెలు మీరు
చీకటిపడ్డా మీరు నన్ను వాదిలి పోలేదు.
నాపక్కనే పడున్నారు
సి, నారాయణ రెడ్డి గడ్డకట్టిన నల్లిటి శ్వాసల్డా తెల్టారిందో లేదో మళ్ళీ నాతోనే మీ సహగమనం అడుగులా ఆశయంలా దూసుకుపోయే అధిచేతన మనది ఆచరణ శిరస్కంగా అల్జుకుపోయే ఐక్యభావన మనది గుర్తుందా మీకు పసితనం పసరెండలో మిమ్మలి స పట్టుకోవడానికి మోకాళ్టు అదిరేట్టు దూకేవాణీ [్న పరబ్రహ్మా పదార్ధంలా మీరు పట్టుపడే వాళ్టుకారు అమాయిక జీవిలా నేను అలిసి సౌఠిసి మీ పొదుగులో ముఖంపెట్టి నిదరపాలు తాగేవాణ్ని ఇంకా నేను మనిషిలా ఉనా నంటే ఆది ఆపాలచలవే నా జ్వలనానికి ధూపం మీరు నా చలనానికి రూపం మీరు కాగితం మీద నావేళ్లు తొక్కే కదనుకు అయలు మీరు సజీవ సంచార (క్రీయలు మీరు లి
ఆరోవణ ఎందుకొదిలిపోతున్నారు నన్ను హరాత్తుగా నాచుట్టూ ఒంటిస్తంభంగుడ నిలిచిందా? స్వచ్చందంగా ఎదిగే నా జుట్టు మీద పర్షువెన కిరీటం దిగబడిందా? (ప్రతిబింబాలు మొలవని నిలువుటద్దాల మధ్య నన్ను నేనే చూసుకుంటున్నానా? మట్టివాసన కొస్తే నా చర్మంలోంచి సింధటిక్ సెంట్ గుప్పుమంటున్నదా? ముక్తఛందస్సులా ఉరికే నా ఆలోచనలు మ్యూజియంలోకి మళ్లుతున్నాయా? నా బొమ్మ మారిందా నా జన్మ మారిందా కీర్తిజలతారు పూతతో నా మూర్తి మారిందా? అయితే వద్దు వద్దు నా నిసర్గ రూపానికి ఈ నగిషీలొద్దు బంగారువి(గ్రవాంలా నట్టింట్లో నిలబడే ఈ ఖరీదు బతుకొద్దు అన్నిటినీ తెంచుకొని మీతోపాటు వస్తాను ఆగండి ప్లీజ్ ఆగండి నా వెన్నంటి నడిచే నీడలారా నన్ను విడిచి వెళ్లకండి 9-11-89 తి
మెదానమంత ఊపిరితో ర్తి మై దానమంత ఊపిరితో మళ్లీ తిరిగొస్తున్నాను విశ్వంలా ఛాతీని విస్తరించుకుని అక్కడనేను పీల్చింది దింగారు స్లొంలో వడ్డించిన గాలిని ఒంటేపారల్లో ఇంకిపోయిన ఊవాల అత్తరుమత్తులో ఫాస్టిక్ గోడకు వీపు రుద్దినపుడు మెదడుపాదులో మెరిసేది చిన్నప్పుడు ఆడుకున &! చింతచెట్టు చెట్టుకు రుద్దిన వీపు చిట్లితే పచ్చి నెత్తుటితడి పలకరించేది తడిమి తడిమి వాసన చూస్తే మానులోంచ్చి మనిషి పరిమళం గుబాళించేది అప్పటి చిన్నప్పటినుంచీ నేను కాలింఒడ్డుమీద అకాశాన్ని అఘాణించిన ఆదిత్య నేశ్రాన్ని ఈ పక్కన ఏటి ఊసరవెల్లి ఆ పక్కన గాలి ఊడలమరి మధ్యలో నేను మౌొనమంత ఎత్తుగా ఠ్యానమంత ఒత్తుగా ఎద్దురైన ప్రత్రి దృశ్యకణం మీద
ఆరోహణ
కదిలేది నా కను ష్ టార్చిలా కిరణసాక్షిగా. అబో ఎ ఎన్నె ఎన్ని చూశాను! గదుల కాల్వలను దాటలేని కర్రగు(ర్రాలెక్కిన కాగితం రౌతులను తోళ్ల పిస్తోళ్తను రుళిపిస్తూ ఊరేగే రకరకాల నకిలీపికారీలను అటు వెళ్లుతున్నప్పుడు చూశాను అంగవ(న్రాలు ఆ మూపుల మీద ఇటు తిరగ్గానే అంతేమరి - రంగు రంగుల గంగిరెద్దు శాలువలు ఆ వీపుల మీద అబద్దాల ఇంధ్రధనుస్సులు ఆ పెదవులమీద ఎంత అవలీలగా మొలిచాయో ముఖచర్మాన్ని తొక్కాలా వొలిచేసి అంటించుకున్న ముసుగుల్గ్లో ఆ మృషాజీవులు ఎంత సహజంగా జీవించారో చూసీ చూసి డోకొచ్చిన కళ్లల్లో మాడును చీల్చే రక్తప్పోటు తిరగబడ్డాయి నా కళ్టు ముసుగుల మీద మూడోకేకం కేడినటనలమీద వంచనలమీద ఆఅవకాశావాదాల కంచెల మీద పెంటలాంటి ఆలోచనను సెంటని బుకాయించే నోళ్లమీద.
క్
సి. నారాయణ లెడ్డి (ప్రతిస్పందనల గొంతులు పిసికే పలకబారిన నాస్హ మీద శ్యాసధారకు ముళ్లు బిగించే మోసం కట్టు తెంచుకుని నిటారుగా నడిచెచా సనిక్కడికి సీత్రి బట్టకట్టి బతుకుతున్న చోటికి నిజాల ప్రాణవాయువులను నిర్మమంగా ప్రసారం చేసే పచ్చని మొక్కల్ణాంటి మనుషుల మధ్య మంచెలా తలెత్తుకు నిలుస్తాను మై దానమంత ఊపిరితో ౩1-1-90 6
వేళ్ల కురీ ఎ
మీకు తెలియదా -
ఆ కుర్చీవేళ్లు
భుమి నాభిలోకి పాతుకుపోయాయి అందుకే ఆకురీ గ్ ఒంటికాలి మ్లీదెనా ఊగుతూ నిలబడుతుంది
జిగురంటిన చేతివేళ్లను ఒత్తుకుంటూ సాగదీస్తే ఎలావుంటుంది? ఆ కుర్చీ అస్తిత్వంలా ఉంటుంది కొన్ని కుర్చీలు ఊదితే ఎగిరిపోతాయి దూది బుడగల్లా
నరికినా అతుక్కుంటాయి కొన్ని జరాసంధుని శరీరశకలాల్లా
సదరు కుర్చీ జాతకం వేరు
ఊదితే అనుకుంటుందది ఆగిపోయిన ఏసీకి ఊపిరొచ్చిందని బాదితే అనుకుంటుందది అంగమర్రకులు కల్పించిన
అభినవ సుఖ(ప్రయోగమని
తన నాలుగుకాళ్లకు నువ్వు మొక్కితే తల నిమురుతుందది అమాంతంగా వంగి
సి, వారాయణ రెడ్డి
(ప్రశ్నలా నువ్వు నిటారుగా నిలబడితే జారగిలబడుతుంది వెనక్కి
తన కాలి గోళ్లలో నీ ముఖాన్ని చూసుకుంటూ ఒరే అబ్బాయ్ నీ పిచ్చిగానీ
అరిస్తే ఆ కురీ ఏ అదురుతుందా? వైశ్రుతిలో పాడే కోరస్ అనుకుంటుంది వివరాలు పీండుకోవాలంటే విమానాశ్రయం వీపుమీటు - ఉబికొస్తాయి ఉప్పెనలుగా
కారిడార్లో కుక్కుకున్న బెజెకారాలు (ప్రవేశద్వారానికి గొంతు బాదుకున్న డౌన్ డౌన్ హోర్డు
ఇవన్నీ క్షోజప్‌లోకనిపిస్తుంటాయి
కుర్చీ తీరి సన కొలువులో
హ్హా హ్హా హ్హా అంటూ వికటంగా నవే (సే విలనీయ గోత్రం కాదు
ఆ అపురూప కుర్చీది
ఓ అరనవ్యు మాత్రం చిలుకుతుంది క్యూలో దొరికే ఆలయతీర్థంలా
కుర్చీ పొగరును చూసి కొలువుకూటమూ కుళ్లుకుంటుంది కూటం కొరుక్కుంటున్న గ్తను చూసి కుర్చీ నవ్వుకుంటుంది వింటున్నావా అబ్బాయ్
8
ఆతోహణ లాభంలేదు శాపనార్జాలతో శాసనాస్రాలతో ఆ కుర్చీ అదరదు బెదరదు చెదరదు - పాతుకుపోయిన వేళ్లకు ఊపిరాడక పెకి చీల్చుకాస్తే తప్ప త4-3ా89 9
గుండె
ఏం చేయను
పుట్టుకతోనే నాకు ఒళ్లంతా గుండె. ఏ పసికాలికి ముల్లుగుచ్చుకున్నా అది పచ్చినెత్తురె అరుస్తుంది
పిచ్చోడు పాడినాసరే నచ్చితే
ఆ పాట కాళ్ళమీద పడిపోతుంది గుండెకుండే రసవత్తర బలహీనత స్పందన
నోరు మూసుకుని పడుండక ఎక్కడో ఓ కసుమొగ్గను
“ఏ కాముకకంటకమో కాళకేస్తే ఇక్కడెందుకు అరవాలది
శరీరం అలాకాదు
ఎముక విరిగితే
ఇనపకడ్డీ తొడుక్కుని తిరుగుతుంది చిట్లీపోయిన ముఖానికీ కుస్టేసుకుని ఊలేగుతుంది బురదగుంటలో పార్గాచ్చి బుకాయిస్తుంది గంగాస్నానమని పూటకో అబద్దాన్ని పుక్కిరించే దురద నోరెక్కడ?
బరోవాణ నిర్మమంగా నిిర్రరంగా పారే స్వచ్చహృదయ సంగీతమెక్కడ? కలవరాలూ కన్నీళ్ళూ ఉపె ఏనలూ నిట్బుర్పులూ క్ష్రతస్మృళతులూ సజీవచితులూ అని స్నటినీ తన రొమ్ముమాటున అదుముకునే పిచి తల్లి గుండె. అందుకే నాకు యమగఠ ౦ పైకి ఒళ్లులా అగుపిస్తున్నా చావును చావగొక్టే గుండెకు సంకేతాన ఎని. 18-9-90 శ!
నా తోట
ఎక్కడ దింపారు నన్ను
తోటలోనా వల్లికాటిలోనా
ఇది తోటంటారా
చెమటతో చెక్కిన పాదుల్టొ
చిగుళ్ల అక్షరాలు దిద్దుకున్న తోటినా ఇది మొండి యెండల వేడినుంచి పిచ్చివానల దాడీనుంచి
గుండెను గొడుగులా పట్టి
నేను కాపాడుకున్న చోమేనా ఇది పాలుపోసి పెంచిన మొక్కల తలలకు పడగలు తొడిగారీమిటి
ఎవ్వరు చెరిపేశారు
ఇక్కడి గూళ్లముంగిళ్లలో పొడిచే వేగుచుక్క బొట్టును
ఏరక్కసి గాలికి ఎగిరిపోయింది గోత్రాలూ శ్షేత్రాలూ ఎరగని
గువ్వల గాంధర్వ్యచుంబనం
ఏ ఇనపముళ్ల కాళ్లతొక్కిడికి
నెత్తురు కక్కుకున్నది
ఈతోట పురుడుపోసిన పసిరెక్కల భవితవ్యం పరిమళాలు పలికే తోటలో
పరస్పర నిందా విషగంధాలా? కొలసాక్షిని కనుక్కుంటే తెలుస్తుంది
ఆరోవాలు
ఏవిత్తనం ఖురానులా పలకడానికి ఎంతెంత స్వరసేవచేశానో
ఏ మొక్క ఉపనివత్తులా ఎదగడానికి ఎంతెంత కరసేవచేశానో ఉబెవమంత పెద్ద దిక్కు ఆకాశం
తల్లంత చల్లినిఒడి తోట
పెద్దదిక్కు మొద్దునిద్రలో వుంది చుక్కల కనుగుడ్తతో చూడాల్సివస్తుందని ముఖంనిండా చీకటిముసుగు కప్పుకుంది తోటజఒళ్లో తూటాల నగ్నపూత్కారాలు నీతిపుష్పాల నిత్యహత్యలు న్యాయవృక్షాల సజీవదహనాలు తోటనిండా కాటికంపు మృత్యుదుశ్శాసనాల మోహరింపు తుంచడానికి చాలు క్షణాల గోళ్లు పెంచడానికి కావాలి ఏళ్ల కౌగిళ్టు
లాభం లేదు
నిట్టుర్పులు చిమ్మినా నెత్తి చించుకున్నా నా యెముకల్ని ఎరువుగా మార్చేసి రక్తాన్ని నీటిలా ధారపోసి
పాదుపాదులో ఊపిరిని
పచ్చపచ్చగా నింపేసి
13
పీ, నరాయణ రెడ్డీ మళ్లీ నాటుతాను ఆ తోటను షక్టుల్లా పువ్వుల్లా కలిసి బతికే సరికొత్త తరం కోసం. ౩0-10-90 1
విశా ంససే తువు
ఆప్పునికి పుష్పగుచ్చం సమర్పిస్తూ ఆలోచిస్తున్నావా
అందుకునే ఆశ్వాస
పీల్చేదో అసూయలా కాల్చేదో అని. వంటకత్తెకు కత్తిపిట యిస్తూ
సంశయిస్తున్నావా
పుచ్చుకునే ఆ చేతిచూపు
సొరకాయపైనో మెడకాయపైనో అని
(గ్రహాలు పరిభమిన్తాయి గతిక్రమాలను నమ్ముకుని. పసులమందలు మేస్తాయి కాపరులను నమ్ముకుని. పంటచేలు జీవిస్తాయి కంచెలను నమ్ముకుని. ప్రకృతికీ మనిషికీ (పాణకో శం విశ్వాసం. కనుగుడ్లకు రెప్పలమీద నమ్మకం ఎగిరిపోతే కళ్లలో మిగిలేది
వేలాడే శవంలా వెక్కిరించే అశాంతి
విదోహం అడుగడుగునా
విశ్వాసం గుండెకు తూట్టు కొడుతుంటే చిమ్మినరక్తం హెచ (రిస్తుంది
నమ్మకు నీ నీడ్డనెనా అని.
స్, వారాయణ రెడ్డి ఎన్నాళ్లు దొక్కుంటావు అవిశ్వాసం బెరియలో ఊపిరిపీల్చ్బడం మానేస్తావా విషక్రిములు చెరబడతాయని అమ్మకానికి దొరికే సరుకుకాదు నమ్మకం చేదుపదార్హం లేదిల్ మీద ఒలికే తేనేపలుకు కాదు నమ్మకం అది అగుషించని గాలి లాంటి స ర్మ రక్తం పొరలకు స్ఫురించే రహస్యాంశ మనసుకూ మాటకూ మధ్య రాతకూ చేతకూ మధ్య కట్టుకున్న విశ్వాససేతువు నిట్టనిలువునా విరిగిపడుతుంకు ఏం చేస్తావు నువ్వు నిట్టూర్చు గట్టును కాలిగోనళ్లతో "కెలుకుతూ నిల్చుంటావా కూలిపడుతున్న విశ్వాసశకలాలను ఏరుకుని సంకల్చ్పబావువులతో సరికొత్తగా వినిర్మించుకుంటావా తేల్చుకో నీ విశ్వాసం మొగ్గు ఎటు - కత్తులు రాసే నెత్తుటిరాతల ఎవెపాశి నెత్తురులా హోరెత్తే విశ్వశాంతి ఘోషల్లవెపా? 2-11-9] 16
విస్పోటనం
ఓ పెద్ద వెలుగు
సూర్యుడి తలకాయ రగిలి నేలమీద పేలినట్టు తలపేలడమంటు తమాషా కాదు కొత్తయుగం కత్తి ఊపిరిని
కాలం బెడ్డలతో కప్పేస్తున్నప్పుడు నెత్తి మొనతో పేలుతుందది జీడిసంస్కృతి ఒక్కొక్కమాటు "పేడిమూతికి సింహం పెదవులు అతికిస్తుంది
ఏం పలుకుతాయి
రక్తంనిండా నిర్వీర్యకణాలు పారే శుష్కనాళాలు
పలకాలంకే నాభి మృబ్బె పోవాలి. స్వరం ఉరుముతో సాముగరిడి చేయాలి తలపేలాలంకే అగ్నిగర్భ కావాలి విస్పోటనం చిమ్మిన కిరణధూళిలో వేల రక్తగోళాలు పూయాలి మాటిమాటికీ సూర్యుడు పేలడు నాటుబాంబుల్లా
సి. వారాయణ రెడ్డి
కర్మసాక్ష్ర అన్నారు గదా
చూస్తూనే వుంటాడు
(గ్రహచార మృగతృషవ్షలో పరిభ్రమించే
నిష్కర్మచారులను
గమనిస్తూనే వుంటాడు
చీకటిభూతాలతో చేతులు కలిపి
వేకువను తాకట్టుపెస్టే
ఆ(క్రమ విక్రయ(గంధసాంగులను
అప్పుడు ధరిత్రికి అవసరమవుతుంది
మతో విస్ప్సోటనఘట్టుం వా
తొక్కుడు ప్తాలెన బక్కమనిషి
మట్టి "రెక్క విదిలించినట్టు
ఒక్కొక్క ఇసుకముక్క ఎగిరి
లక్ష సూర్యులె ('ప్రజ్వలించినట్టు.
౨9-9-9౦
18
నిదురలేచిన శిథిలభవనం క్త బస్తాలలో
కావలసినంత మగతను దట్టేంచుకుని
పిట్టలు వేస్తున్న రెట్టను నూనెలా
జుట్టంతా పట్టించుకుని
జోగుతున్న శిథిలభపనానికి
చురుకుపుట్టింది ఓ కుముహూర్తంలో.
“నా ఒంటి పక్కనున్న బక్కవాడలు నడుస్తున్నాయే రోడ్లను కుమ్మేసుకుంటూ నాతోపాటు మొక్క తొడిగిన మేడలు ఎదుగుతున్నాయే చరిత్రశిఖరాలను కమ్మేసుకుంటూ ఎందుకు నాకీ వైఫల్యం?
ఎందుకెందుకబ్బా నాకే
మోకాళ్లలోకి పాకిన ఈ వైెక్షబ్యం?
ఏం కొరత నాకు?
ఏం తక్కువ తిన్నాను నేను”
“ఆగాగు”
అంతరాత్మ హెచ్చరిక.
"ఇప్పుడా నీకు తెలిసింది ఏం తక్కువ తిన్నావని? మరిచిపోకు నువ్వెప్పుడూ
మన్నుతిన్న పామువేనని,
మెరుపులాంటి పుంస్తాానికి నువ్వు
అరకోసు దూరమేనని.
పి. వారాయణ రెడ్డి
ఇరుగుపొరుగు గుడిసెలు ఎలుగెత్తి పాడుతుంకేే
కరుచుకుని పడుకున్నావు నువ్వు
కళేబరాల కౌగిళ్లలో
నీ కిటికీలు ఎప్పుడు తెరుచుకున్నాయని?
పులిసిపోయిన గాలిని
మూసుకున్న గదుల ముక్కుల్లో పులుముకుని
ఆఘాణయోగంలో ఒళ్లు మరిచిన
అస్వస్థ జాతకం నీది
అబ్బింది నీకు నడమంత్రపు సిరి
అప్పుడు వెలిగింది నీ పె కప్పు
అరువుతెచ్చుకున్న జ్యోతిష్కారాలతో
అర్జాంతరంగా ఆగిపోయిన ఆ (ప్రభను
తిరగేసి తొడుక్కోవాలనుకుంటున్న
పిరికి చీకటిదిబ్బవు నువ్వు
కాదంటావా?
“ ఏమిటి నువ $0టున్నది?
ఎన్ని జరార్లుంర్లులు వీచినా నాది అచంచల యవ్వనం”
నడినెత్తి కెక్కిన ప్రమత్తభ్రాంతిలో
ఎగిరిదూకింది శిథిలభవనం
ఆ దూకుడుతో కుప్పగూలిన గోడలను
తడుముకుంటే తెలిసింది భవనానికి -
తనది అస్తలెన జాగృతి కాదని
అర్ధజ్ఞాన సం(ప్రేరిత మిధ్యాస్వప్న పరిస్టితి అని.
16-3-89
20
అడ్డ వాక్కుకు వస్త్రాపహరణం నిన్న నాటిన బాంబు ఇవాళ కేలకుండా ఉండుగాక నిన ఎఆడీన రంకు ఇవాళ సాగకుండా ఉండుగాక వాక్కుకు వ(స్తాపవరణం ఏనాడో జరిగింది నరాల్లేని నాల్కల రచ్చలమీద అబద్దాల అంగళ్ల గిరాకీ దర్జాగా పెరిగింది. కుహనా ప్రకటనల అభయారణ్యాల్లో అడ్రసు కోల్పోయిన సగటుమనిషి విశ్వాసం ఆత్మహత్య చేసుకోకుండా ఉండుగాక లేకి కూతల కాకిమోతల మూకతొక్కిడిలో కోకిలలు పెట్టుకున్న పాటలగుడ్డు చితికిపోకుండా ఉండుగాక ఊరకుక్కల బ్యాండు మేళాలతో ఊరేగే అడ్డగాడిదల మెడలకు ముక్కిపోయిన పాతచెప్పులు తప్ప ఒక్క పూదండకూడా దక్కకుండుగొక. నీతి చచ్చిపోయిందని నిలువెల్లా గొంతుచేసుకుని నరాలు తెగేట్టు ఏడుస్తున్న అమాయకుడా! తెలియదేమో నీకు? ఎప్పుడో చచ్చిపోయిన నీతి ఇప్పుడు గుప్పుమంటున వది గుప్రశవంలా.
సి, వారాయణ రెడ్డి
అర్ధమై తే అరవకు మళ్లీ
ఇంకా నీకు ఉడుకునెత్తురు బతికుంటే
శ్రుతికలుపు నా వేదనతో
మతాతీత మానవీయ (ప్రార్ధనతో.
ఎగబడుతున్న దుకి తుల శవవాసనలు
ఈ దేశం శ్వాసకోశాలను అంటకుండా ఉండుగాక.
కుటిల రాజకీయ చతురంగ[్రీడలు
(శ్రమజీవి చమటనుదుటిని వెక్కిరించకుండా ఉండుగాక,
26-3౩-89
దల
"పొదుగు పేగు లాగుతున్నదనలేను గానీ మూగరెప్పలకు తడి అంటుకున్నుది. విశ్వంభరకు పురుడు పోసినగది వెళుతున్నావా బాబూ అంటున్నది. పాతికేళ్లుగా ఈ యింటి సానమీద పాఠాలు నూరుకున్నాను. మాటశ్రుతిలో పాటజతిలో మనిషితీగను మీటుకున్నాను ఈచేత్తోనే నాటిన విళ్తు ఎంతలో వంశవృక్షమై నిలిచింది. పాపలా నేను పెంచిన యిల్టు పాలిచ్చే అమ్మై కూచుంది. ఎక్కడెక్కడి సభాసముద్రాలో ఈది ఉన్న జానెడు ఊపిరిని ఖండాతరాల శ్వాసల్లోకి ఊది కడకు మిగిలిన ఒంటరితనం బరువుతో గడపమీద పడిపోయిన నన్ను ఒడిసాదుగులో అదుముకుంది
పి. నారాయణ రెడ్డి
పక్క గుళ్లో శివమెత్తిన మైకు
అర్ధరాత్రిదాకా నిద్రను బద్దలుకొడుతుంకే
కిటికీల చెవులు తట్టి జోకొట్టింది
సంవత్సరం పొడుగునా
సన్మానాల పటాల మేకులు దిగుతుంకే
సవానం వర్షించింది
పసిబిడ్డ చంటిమొన కొరికితే
పరవశించే తల్లిలా
ఇల్టు తల్లీ! పీమిటా పచ్చి కన్నీరు?
ఎక్కడికెళుతున్నానని?
కొండంత యింట్లో వుంటున్నా
గుండెలోయ తెరుచుకునే వుంటుంది
వీధిరోద నుంచి బియటపడుతున్నా
విశ్వఘోష వెన ఏంటే వుంటుంది
12-6-90
రెడ
గచ్చత్ కవిత
(జ్ఞానపీఠం అవార్డు వార్త ప్రకటించి ఇవాళటికి నెలరోజులు" అభినందనలతో, ఇంటర్వ్య్యూలతో, వివిధ కొర్యక్రమాలతో కవిత్వం రాయాలనే ధ్యాస (ప్రయాస కూడా కలగలేదు. ఇవాళ విలేఖరి ఉదయం “నీకో కి ఇంటర్వ్యూ చేస్తూ కవిత్వం ఎలా ఎప్పుడు రాస్తారు అని ఉత్కంఠతో అడగ్గా కారులో 10 నిమిషాల్లో అశువుగా డిక్తేటు చేసిన కవిత ఇది యధాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను సమయం €.30 ౧ 10 640 ౯1. ) నడుస్తున్న కారుకిటికీఅద్దం ఎండమావిలోంచి నురగలెత్తిన ఆకాశం విరిగిన లోతులు. తాటేచెట్ట పుట్టల గుబుర్రలోంచి నిక్కిచూస్తున్న చుక్కల పాముపడగలు. దృశ్యాలకేం బోలెడు. నన్ను కావులించుకుంటున్న చీకటి మేనకను కోపంగా తట్టినాచాలు ఊడిపడుతుంది. ఓ ఉషస్సు పాప నా గుండెమడతల్లో భద్రపరుచుకున్న ఇక్ష్వాకుల నాళొం వేత్త నాళాల్గోంచి జారిపడితే ఆదో పురాతత్వ దృశ్యం.
సి. నారాయణ రెడ్డి చృశ్యాలకేం? బు(రగోక్కుంటే తడిసి జిడ్డ్ణయిన సంప్రదాయ కేశ క్లేశాలు గ్‌ోళ్త మొదళ్లలో గుసగుసలు పెస్టే దృశ్యం ఇండియా పాకిస్తాన్‌లలా రెండుగా తెగిపోయిన రోడ్డు మధ్య మరిన్ని అఖాతాలు తవ్వుకుంటున్న రామ్ బాబ్రీల దృశ్యం కన్నుంకేనేనా దృశ్యం? మీటుతున్న సితార్ తీగ పుటుక్కున్న తెగినపుడు కాటుతిన్న వేలు ఆలపించే రక్త శ్రుతిలో గౌయపడ్డ దృశ్యం పదోమెట్టులో వున్న నిషాజీవి కారుకెదురుగా నిలబడి వేయి చేతులెత్తి మధుమద్గీత వినిపిస్తున్న దృశ్యం దృశ్యం లేనిదెక్కడ? తోలుకళ్లు మూసుకున్నా పాలనిద్ర పరుచుకున్నా ఆ ఒక్క కన్ను మేల్కొంళకే చాలు దృశ్యాల సస్యాభిషేకాలు 15-10-89 26
అంతేమరి
కై చిగిర్చిన చెట్టు మీదే చిలకలు వాలుతాయి రీడపురుగులు పాకుతాయి
ప్రతి శిధిలభవనానికీ ఆశ పురాతత్వశాఖ వీడియోల్లో తన గతయవ్వనం తళుకొత్తాలని
ట్రై ఒక్క నిట్టూర్పు చాలు మనిషిని నిలువునా "రెండు వక్కలుగా చీల్చడానికి
త్తే ఎక్కిన మెట్టు లెక్కపెడుతున్నావా సోదరా! అయితే నువ్వు అక్కడే
13-5-89
ఎండ
అహంకారంలా అరుస్తుంటుంది ఎండ అజ్ఞానంలా కరుస్తుంటుంది ఎండ భయపెడుతుంటుంది ఎండ పో ఎడి చేతిలోని ఓటులా నెత్తిమీద గుచు ఎకుంటాయి ఎండసూదులు నీతిమాలిన రాజకీయ ప్రకటనల్లా ఉదయంఎండ సుతిమెత్తనిది పాత్తిళ్ల శిశువు పాలపెదవుల్లా మధ్యాహ్నం ఎండకు తలతిరుగుడు మెండు - కడుపుతిప్పిన నాటు తాగుబోతులా కక్కుతుంటుంది పేగుల కంటుకున్న సెగలు, సాయం(త్రంఎండ చచ్చుముసల్లి - వంగిపోయిన వెనె ముకతో వాలిపోతుంది నేలను కరుచుకుని. ఉన్న కొద్దిసేపైనా మండుహెండ నీల్లుడు జాస్తి నియంత “మస్తీ”లా ఎండదూకుడంతా “ఏసీ దాసులపైనే కరిగే కండలమీద పడ్డ ఎండ పేలిపోతుంది పెనంమీది పేలాల్డా 'రేసులెత్తి ఆడే గుర్రాల జూదర్హ ముందు
ఆరధోవాణ ఎగిరిపోతుంది ఎండ సిగరెట్టు పాగలా. పాగరుబోతు ఎండను పుట్‌బాల్‌లా తన్నుతుంటుంది పొద్దెరగని కుర్రకారు దౌర్జన్యం మరిగిన మండుబెండకు దాగుడుమూతలూ బాగా తెలుసు ఉండుండి విరుచుకుపడుతుంది నాల్కలకు కత్తెర్డు బిగించే ఆర్డినెన్సులా (శ్రమశక్తి ఉప్పెనలా తిరగబడితే సర్తుకుంటుంది సవరణ బిల్లులా [ర్ ళా మబ్బుకు 'ప్రాణంపోసే ఆ ఒక్క మంచిగుణమే లేకపోతే మండుమెండను నడిబజార్గో ఉరితీసి మధ్యాహ్న సూర్యుడి సాక్షిగా తగలేసేది కాలం 14-5-89 తత్ర
నేలలాంటి ఓ నూలుబీర గంటల తరబడి ఊపిరినూలు వడుకుతూ ఇలా ఈ గదిలో నేను
కుర్చీ కంటిలో కునుకును నిషేధిస్తూ నిద్రకు బద్ద శత్రువు ఆశ
అనుక్షణ జాగ్భతస్వప్నం ఆశ
కళ్లలో ఆశ రీళ్లలా తిరుగుతూంటే
కాలం గుడ్డప్పగిస్తుంది
మెదడులోని ఒక్కొక్క రక్రకణం
ఓ సినిమాస్కొప్పు తెరవుతుంది అన్వయంలేని దృశ్యాలు దూకుతుంటాయి అరికాళ్తకు బల్బులు వెలిగించుకుని సముద్రాల్లో అడవులు మొలుస్తాయి అలలు సింహాల ముఖాలు తొడుక్కుని అవులిస్తాయి గర్జాభినయంతో
సముద్రం నురగలో సా సనం చేసిన మెరుపులు తడి ఇసకలో ఎండను వెలిగిస్తాయి ఎండలో మెరిసే తడిఆరని అందం ఉప్పునీటి నోటిని ఊరిస్తుంది తీయగా పొద్దెక్కిన గాలికి తిక్కముదిరిపోయి విరుచుకుపడుతుంది విసుగెత్తిన ప్రశ్నలా
ఆరోవాలు ఇమే'జరీ' చీరలు పులుముకున్న ఊహ వివ(స్త అవుతుంది నగ్నసత్యం తౌకిడికి జూలిపడ్డ కాలం అందిస్తుంది ఆ ఒంటికి నేలలాంటి ఓ సాదా నూలుచీర 17-5-89 చక్రే
ఎ(రకారం పీలే ఎ శ్వాసలు పుటల్లో పొతుకుపోయిన అక్షరాలు ఉరితాళ్తను తెంచుకున్న శిరస్సుల్లా
ఎగిరి దూకాయి
పల్లి స్వరంలో ఒళ్లు విదుల్చుకుని పట్నం నినాదంలో కాళ్ల రెక్కలు విప్పుకుని. అక్షరం పుట్టింది
ఆలోచనల పగుళ్లలోంచి
ఆవేశం పుక్కిలించిన
నెగళ్లలోంచి,
పుస్తకాల మెళ్లో
పుస్తెలుగా మారిన అక్షరాలకు దిగులు వ్యాఖ్యానాల పాకశాలల్లో తమకు సజీవమృతి విధిస్తారని
మ్యూజియం శిలువకెక్కిన అక్షరాలకు రక్తంబాట్టు రాలవు
చివికిపోయిన మౌనం పెళ్లలు తప్ప కదలిక్రక్రు తొలిమడుగు అక్షరం
కాంతికి ముందడుగు అక్షరం
మంచుగదుల మగతబిళ్లలు మింగించినా అక్షరాలకు విద్రరాదు
అనుక్షణం అవి కుమ్ముతూనే ఉంటాయి కళ్లమీద బిగుసుకున్న పుటల తలుపులను
ఆరోహణ అక్షరం నిద్రపోయిందా లక్ష్యం చల్జారినప్టే. నిత్య నినదిని అక్షరం నిశ్శబ్ద (ప్రాకార విచ్చేదిని అక్షరం గజ్జెల్లా కాళ్లను కమ్ముకుని డప్పుల్లా బాహువులను కరచుకుని చెమటచుక్కల్లా శరీరగగనాన్ని కప్పుకుని గొంగడి గొంతులో చిందెక్కిన అక్షరాలు దోపిడిదుర్గాలను కూల్చే ఘోషలవుతాయి ఏ(ర్రకారం పీల్చే శ్వాసలవుతాయి. 16-6-90 వప
ఉద్యమించే కలం 'చేబుల్ మీద వాలిపోయిన కలం ఊబినాభిలోని నిట్టూర్పవుతుంది దిండుకింద పాతిపెట్టిన
పిన్తిలు గుండెకాయ అవుతుంది బ్లాక్‌బోర్డు పెన పాకలేని
చాక్‌పీసు మోకాలవుతుంది
నడిచే కలం ఉసూరని వాలిపొతే స్వతంధత్రదేశం జెండా వాలినప్టే నిటారుగా నిలబడే వ్యక్తిత్వం వెన్నెముక నిలువునా కూలినప్టే
విశ్వాన్ని చుట్టాచ్చిన కలం
ఓ క్షణం విశ్రమించెచ్చు
సరికొత్త [పాణవాయువుల కోసం శవాసనం వేయొచు [1
వాలిపోవద్దు కలం నిర్వీర్యుని విసుగులా చేతగాని పీతవేదాంతం ముసుగులా కళ్లలో గబ్బిలాలు నిద్రపోతున్నా
కలం స్వరం మేలుకోవాలి కరెంటులా రాసే చేతిలో కాసేపులేకునా ష్ దమ్మున్న కలం ఛార్జవుతున్న బ్యాటరీ శ్వాసకు సానపెడుతున ఎ సంకల్పం ఒరలో పడుకున్నా పదును కత్తికి
ఆరోవాణ
సంగ్రామ స ఇప్నాలే చెరలో ముడుచుకున్నా ప్రతిఘటనకక్తికి "కెరటాల సంక్షోభాలే కాగేకలం ఊరుకోదు తాగిన ఎండను రక్తానికెక్కించుకోనిదే జలుబుచేయదు చలిలో తడిసిన కలానికి - జ్వాలా జ్వరమొస్తుంది గదిపొదిలో గర్జించే కలం ఆంక్షల బ్యారికేడ్డను చీల్చుకుపోతుంది అలజడి గజ్జెలు మొలకు కట్టుకుని అవిర్హ పీరగుండంలో చిందేస్తుంది. రహదార్ల గడపల్లో ఆకాశం అడుగుల్ని అంటిస్తుంది. కొవ్వుగుడ్డు పెడుతున్న వ్యవస్థ ఒంట్లోని కొల సస్త్రాల్‌ని చితగ్గాడుతుంది గాలికి సంకెళ్లు వేసే అంధశాసనం కలం నాల్కకు కత్తెర్డు బిగిస్తుంది ఎక్కడున్నా కలాన్ని హత్య చేయమని కిరాయి తుపాకులకు తాకీదుల నల్లమందెక్కిస్తుంది విశ్రమించే కలాన్ని శవమనుకుని పాడెకెక్కిస్తే పేలుతుంది లావాగ్నిలా ఉద్యమించే కలం కేబుల్ మీదున్నా ఉప్పెనలను నడిపిస్తుంది చచ్చుకలం కాగితాల మీదున్నా శృశానాలను నెమరేస్తుంది
క 23-5-89
ద ఎశ్యేం ఆకాశంకంటితో చూడు - మబు బలు తోకమీద నిలబడే ఊడలవుతాయి తలకిందులా తపస్సు చేసే క్రీనీడలవుతాయి. స్లామోషన్‌లో ఈదులాడే రాసక్రీడలవుతాయి గాలిఅడుగుతో చూడు - దూరాలు పట్టుపడ్డ పచ్చివెత్తుటి నేరాలవుతాయి గడపమీద మోకరిక్లిన తీరాలవుతాయి. గంగపెదవి మీద తెరుచుకునే హరిద్వారాలవుతాయి. భూమిగుండెతో చూడు- వేళ్లు ఉప్పుపాతరలో ఉడికే కన్నీళ్తవుతాయి. చెట్టు ఉనికిని నిలబెప్టే సంకెళ్లవ్లుతాయి రానున్న చరిత్రకు పురుడుపోసే పిడికిళ్లవుతాయి 9-7-9]
ఒయడు 63 క్యాలెండర్ తోకపట్టుకొని ఈదితే కాలం ఒడ్డు చేరుకోలేవు. ఫళూల మూపుల మీద స్వారీ చెయ్యి. ఎ(ర్రమరకల తేదీలకు అంటుకుపోకుండా ఎగిరిపో నీలిఅలల రెక్కలమీద ఎన్ని సార్లు మునిగావో ఎన్ని నీళ్లు మింగావో ఎవడిక్కావాలి ఈతగాని సంజాయిషీ? గొ(రెైలా తలవంచుకునిపోతే అతిరిక్త పరిస్థితులు అలల్లా ముక్కుల్లోకి దూరుతాయి కాళ్లు కత్తుల్లా తిప్పకపోతే విషమ సమస్యలు మొసళ్లలా నంజుకుతింటాయి ఒడ్డు చేరినవాడికే లోకం వొంగి సలాం కొడుతుంది వాలుకు కొట్టుకుపోతే కాలం జలసమాధి కడుతుంది 25-565-89
(శ్రవణ సంస్క ఏతి పునాదుల అట్టుడుగుల్లో పూడ్చుకుపోయిన మూగ రోదనలు బయటపడవు
చెవుల గునపాల్లో తవ్వితే తప్ప కొట్టుకొచ్చిన కల్తీ వార్తలన్నిటినీ నింపుకోకు గుండె సంచిలో
చెరిగిచూడు చెవుల చేటలో
భక్తిలో తలమునకలయ్యే భారీ చెవులు 'ప్రదక్షిణిస్తుంటాయి
చెట్టు కోయిల పంచే స్వరతీర్ధం సేవించడానికి.
అన్ని చెవులకూ రుచించదు
కాలినపేగు జాలిమూలుగు
ఆవి తాళం వేస్తుంటాయి
చిజారుల్ని ఆపోశనం పస్తే భజనకీర్తనలకు ఓ అరుణస్వప్నం విరిగినచప్పుడు
ఓ నిలువెత్తు ఆశయం ఒరిగిన చప్పుడు కుమిలే కళ్లలోంచి ఓ నిట్టూర్పు
స్నీరె జారినచప్పుడు వినలేని చెవులు మనిషీ తలకు
ఇరుపక్కలా తొడుక్కున ఎ తొక్కాలు జీవస్పర్శ కోలుపోయిన తోలుదొప లు
ఆరోవణ దూకే జలపాతానికే కాదు పాయమీద పాకే నురగకూ వుంది పూరు. కొమ్మల్లో గొంతు చించుకునే గాలికే కాదు అడుగు కదపలేని ఆకులకూవుంది నోరు. కిరాయి నినాదాల రొదలు మరిగిన చెవులకు వినపడవు ఆకలికి చిట్లుతున్న గాజుల ఆక్రందనలు; వంచనవేటుకు తెగిన నిజం వెన్నెముక కక్కుకునే వెక్కిళ్లు అసత్య(ప్రకటనల చీకటి అరుస్తుంటే చెవితో చూడు. ముష్కరత్వం దుర్గంధంలా ముక్కును తొక్కేస్తుంటే చెవితో ఊపిరిపీల్చుకో మనసున ష్ చెవికీ మౌనఘోషే ఆశయగానం ఆర్తనాదమే అక్షరస్నానం ఉారాతి9 వం
ఎత్తురు విరగనియ కు నువా ఫచ్చావు
మంచులో తడిసిన వెలుగులా.
నీ రాకతో
మృగాల్లాంటి కళ్ళు మనుషులయ్యాయి. నీ స్వాగతానికి
బారులుతీరాయి చేతుల జెండాలు. కవాతుచేశాయి కళ్యాణమండపాలు. ఆకాశం ఊబిలో కూరుకుపోయి ఆదర్శాలను పలవరించే
స్వప్నానివి కాదు నువ్వు.
నేలలా నిజమైన సత్యానివి.
ఆకలిపేగులో పురుడు పోసుకున్న అరుపులాంటి కత్తి మెరుపులాంటి పరమనగ స దృశ్యానివి
నీ గొంతును నాటు విత్తనంలా మొలుస్తుంది దళితస్వరం శిల్చ్బంలా. ముద్రించు నీ అడుగును వీధికాగితం మీద నిలబడుతుంది ఆర్తవర్తమానం నిలువెత్తునా. నువ్వు చెయ్యి కలిపితే
వెయ్యి విద్యుత్తుల వింజామరలు
ఆరోహణ నడిస్తే చాలు నువ్వు సముద్యుక్త చైతన్యసమీర సంచారశాలలు కూచున్న గద్దె కాదు ముఖ్యం వీచే ఆలోచన. ఏడేడు కొండలెక్కినా మాడిపోతున్న లోయను మరవకు అవకాశవాణుల బాకాల శోకాలు ఆసనానికి వినపడనియ్యకు నెత్తి పగిలినా నెత్తురు విరగనియ్యకు ౨౦-6-89 ట్తేే
తల
కూచుని లాభం లేదు
కుర్చీ కాళ్లల్లో తలకుక్కుకుని
అరిచే ఆలోచనల పీకనొక్కుకుని
దున సని తలలో మొలుస్తాయా
నదుల అడుగులు?
చేతులు నాకే మూతులు మొలుస్తాయి గుండెను పాతేసే గుంతలు మొలుస్తాయి ఆసలు తలెందుకు పుట్టింది?
కాళ్త మధ్య వేలాడ్డానికి కాదు
దూకే జలపాతాలను దోసిట్లో పట్టుకుని ఆకాశం ముఖం మీద విసరికొట్టుడానికి కాళ్లలో వేలాడేతల ఒళ్లు విదిల్చింది ప్రశ్నలా తిరగబడే 'ప్రవాహాల్లోకీ
పై కప్పును చీల్చుకుని ఎగిరి దూకింది పొంగి పార్షింది తల
చిందే రక్తం చేసే బృందఘోషలా మౌగిపోయింది తల
తెల్లగా పులిసిన అహంకారాన్ని అదరగాస్ట్రై నల్లితోలు డోలులా
దమ్ముసాచి తల నడుస్తూవుంకు
ఆరోవాణ
నిలబడ్డాయి కుర్చీలన్నీ చేతుల మూతులు కుట్టుకుని శూన్యాన్ని పెకల్చుకుపోయే మెరుపునాగలి తల ఇదెన్వాన్ని నరికేసే నిప్పుగొడ్డలి తల అవయవాలని టినీ వేలం వేసినా తలను తాకట్టు పెట్టును ఎందుకంటారా? తలమీద బతికే వాణ్ని గనక
18-5-90
త్తే
అంక౩ల చ [కం
నీకు తెలియదేమో
పగలు సూర్యుడి మెట్టమీద
రాత్రి నక్షత్రాల బూట్లమీద
ఆకాశం నడుస్తుందని
అనుక్షణం భూమి ఎగురుతుందంటు ఆశ్చర్యంలా నోరు విప్పకు కొండలంటే ఏమనుకునా సన్ భూమిగుండెకు మొలిచిన రెక్కలు అవి బందీలు పరిసరాలపంజరాల్లో కదల్లేని కొండలు
తమరెక్కల్ని అరువిస్తాయి చెట్లకు కదిలే భూమితోపాటు
కదల్లేని కొండలతోపాటు
చెట్టూ ఎగురుతాయి
పచ్చని [ప్రాణవాయువుల మీద ఆకాశం నుంచి భూమికి
భూమి నుంచి కొండలకు కొండలనుంచి చెట్లకు కుదించుకుపోయిన ఆలోచనాభూమిక మీద
మట్టి లేస్తుంది
మనుషుల్ని ఆవులించుకుంటూ ఆకాశానికీ నేలకూ మధ్య తిరుగుతున్న
ఆరోవాణ లఅంకెలచ(క్రంలో మనిషీ కాలధారి చక్రంతో పాటు తానూ తిరుగుతూ నిల్చుని వుంటాడు మనిషి కాళ్ళు పాతుకుపోయిన కాంతి స్తంభంలా. మనసు వలను పరిచేస్తాడు మనిషి కోట్లయోజనాల పరిధి వాయుజలధిలో. లంకెలచక్రం పరిభమణంలో రాలుతుంటాయి వినూత్నలోకాలు (గ్రహధూళుల పుప్పాళ్ళలా మనిషి కంటిరెప్పకొస మీద వేలాడుతాయి విజ్ఞానకణాలు విశ్వాంతరాళం అంచుమీది మంచుబొట్లులా ఈ చక్రం నిరంతర భమణం మనిషి మేధకు నిత్యపురోగమనం 13-7-89 డ్స్
పంక్తి
పంక్తి పలకాలి
చెట్టుమీది పండు ఒళ్ళ్లోరాలిసట్టు నిజానికి ఒక పండు చాలు నాల్మమీద రుచుల ముగ్గులేసుకుంటూ 'గర్భ' గుళ్లో ప్రవేశించి పారవశ్యప్రసాదం పంచడానికి పంక్తి పలకడమంకే మాటలా? కురుస్తుందనుకున స్ మబ్బు మొరూయించి పక్క ఫిరాయించి గుండెను మెలిపెష్టేంత గగనవేదన ఆది
పదునున్న అక్షరం
(ప్రతిభయెత్తిన అవతారం (పాణసముద్రాలు అవిరిత్తి అరిస్తేగానీ పంక్తి కురవదు
కురిసిన ఆ పంక్తి
సిమెంటు రోడ్డుమీద పడితే నినదించే జనపైన్యమవుతుంది చవిటిపర్రలో పడితే
స్వేదించే హరిత హస్తమవుతుంది పంక్తులు మోగే పౌరజీవనంలో
ఆధ (ప్రత్యక్ష హత్యలు ఊరేగితే సభ్యతనోరు పడిపోతుంది సంప్రతింపుల అడుగుల్లో పచ్చిబూతులు తొక్కిసలాడితే మర్యాదవెన్ను విరిగిపోతుంది జవజీవాలను అక్షరాల్దా తొడుక్కుని కవాతు చేసే పంక్తి జీవితాన్ని పతాకలా ఎగరేసే (ప్రగతిత్తి, పంక్తి ఓ (ప్రవావాం పంక్తీ ఓ (ప్రభంజనం పంక్తి విలువను గుర్తించని వాళ్లు పంక్తి బొాహ్యులు 11-8-89 త
ఉక్తి
కనపడ్డ దృశ్యాలన్నీ
కవిత్వాన్ని 'ప్రసవించవు
చూపులకంటుకున ఎ ద శ్యం
గుండెకడుపులోకి దూరాలి
అది పరిభ్రమించే వలయాలుగా మారాలి
అరిచే గర మాతృక లోంచి
అక్షర శిశువుల బయటపడాలి
ఊహాలోంచి ఉనికిలోంచి
ఊపిరి గీసుకున్న పరిధిలోంచి
ఉద్భవించే ఆ ఉిక్తి
ఎదిగిపోవాలి ఎల్లల్ని ఊదేసుకుంటూ
పొత్తి కడుపులోనే అది
నిశ్చల నిశ్శబ్ద చిత్రంలా ముడుచుకుపొోతే
సడిచేనాడులు గిజగిజలాడుతాయి
అడుసులో కూరుకుపోయినట్టు
చూసింది కంటిపాపలో ఎదురీదాలి
రాసింది జనం నాల్క్మమీద ఊరేగాలి 13-8-89
అఖాతం
ఎదురెదురుగా వున్న రెండు ఇళ్ల మధ్య ఆకాశం చిలినంత అఖాతం
కాంక్రీటు దుస్తుల్లో ఉబికొచ్చిన లోయే కాళ్లూ చక్రాలూ ప్రవహించే ఈ రోడ్డు కరెంటు ఊపిరి చితికినపుడల్లా
ఇళ్ల కళ్లు పలకరించుకుంటాయి రోడ్డు మీద చిరాకెత్తిన చమట గొంతుకలతో విషయం అంటుకుంటుంది
కాశ్మీరు సీమనుంచి కరిచే బోమదాకా ఈ యింట్లోని అర్ధరాత్రి గావుకేకలు మూడోఅంతస్తు మాడుపగల దూకినా ఎదురిల్లు చెవిడొప్పల సీళ్లు విచ్చుకోవు తొలి పాలకేక చిలకరించేదాకా
ఏపేటా యెదురిల్లు ప్రసవిస్తుంటుంది వాకిటి ఒళ్లో ఊగాడే మొక్కపిల్లలను ముచ్చకేస్తుంది ఇవతలింటికి ముత్యాలు కారే ఒక్క పసిముక్కునెనా కొసవేళ్తతో చిదమాలని
ఆ వాకిలి వాకిలినే పెకిలించుకొచ్చి తన షోకేసులో పొదగాలని
సి. వారాయణ రెడ్డి
ముచ్చట్టకాలం మూణిి ఎమిషాలేమరి!
మళ్లీ అఖాతం చొరబడుతుంది
మనసుకూ చేతకూ మధ్య
జుత్తు నిమరాలనుకున్న మొక్కపిల్లలు ఇప్పుడు తనకంటికి దిష్టబొమ్మలు కారెక్కిన తన అహంకారం ముందు తారురోడ్డు ఓ జలతారు తివాసీ
ఉరికే మనుషులు పీక్కలతో ఎగిరే పురుగులు. అంతటితో తెగిపోతుందా అఖాతం వఫీసులో ఫైలు ఫెలుకీ మధ్య
సంతకాలు సృష్టించుకున్న అఖాతం
సభలో పక్కసీటును పలకరిద్దామంకే మృషాప్రతిష్ట తెచ్చిపెట్టుకున్న అఖాతం ఇరుగుపార్రుగు ఇళ్లమధ్యే కాదు అఖాతం ఎల్లల్లో తలదాచుకునే పల్లెల మధ్య జపమాలల్లో జాతి సమై క్యతసు తిప్పే మతాతీత రాష్ట్రాల మధ్య
'ప్రబోధాలను దంచేసే ప్రసంగాల రోకళ్ల మధ్య విశ్వశాంతిని విసిరే
నోళ్లు తిరగళ్హ మధ్య
అఆఖాతమంకు అజ్ఞానం
పిరికినరాలు అర్లువుతెచ్చుకున్న అహంకారం
గ్0
ఆరోహణ భూమి చీలితే సస్యనవనీతం అకాశం చీలితే మేఘజలపొతం మనసు చిలితే అడుగుతెలియని అఖాతం మనసులోని అఖాతాన్ని పూడ్చేస్తే మనిషే ఓ అవిచి ఎన్న సముద్ర సంగీతం 18-490 కం టా గ. ము లీ షాను ర5్1 చమామ్వానాల మనల ”
నా ముందే
ఎప్పటు వంచే ఉన్నానిక్కడ
ఆకాశం మునివేళ్లు భూమి వక్ష స్థలాన్ని చుంబించడానికి
అరంగేట్రం చేసిన రోజుసుంచి
గుడ్డి చుక్క ప్రసవించిన
వెలుతురు పలకమీద
అడివిబిడ్డ అఆలు దిద్దుకున్న గడియనుంచి
ఆకలి అమ్ముకు గ్గురెన అమాయిక (ప్రాణి తవను హింసించిన చేతి నోటికి స్తన్యాన్ని అందించిన క్షణంనుంచి ఆకులు చుట్టుకున్న మొలలు కోకలు కట్టుకున్నది నాముందే
నేను చూస్తుండగానే
ఎడారులు లేచి నిలబడ్డాయి
పొలాల అంగరఖాలు తొడుక్కుని ఎన్నిసార్హు గమనించాను
ఏటి కొనగోటి స్పర్శ కోసం
ఇసకను తాగేసిన ఉన్మత్త సముద్రాన్ని నేను సాక్షిని
అజ్ఞానం కంటిలో మెరిసిన అక్షరానికి
అతోనోలి ఆక్రందన ఒళ్లో “పెరిగిన ఆయుధానికి. నా శరీరం పర్వతమంత ముసలిది. మనసుమాత్రం పాద పురిట్లో కనుగుడ్డు తెరిచిన చిగురుకూన 23-8-”89 క్3
(ప్రతిరోజూ
ప్రతిరోజూ ఈ శరీరం అలలా పగిలి
అతుక్కున్న నీటి జిగురుతో కదిరి
కాలం కడజఒడ్డుకు తగిలి
తిరిగొస్తుంది ('పాణవలయంలోకి
ప్రతిరోజూ ఈ శ్వాస తిత్తిలా పగిలి
అవిరేత్తే ఆగ్రహంతో కదిలి
జడమతుల నొసళ్లకు తగిలి
తిరిగొస్తుంది స్వరకోశంలోకి
ప్రతిరోజూ ఈ మనసు పొద్దులా పగిలి
అంటుకున్న అశయాలతో కదిలి
వంచనల కంచెలకు తగిలి
తిరిగొస్తుంది నిజాయితీగూట్టాకి 30-8-89
కవితసాక్షిగా చెబుతున్నాను మనిషి నా పల్లవి
మనిషీ నా పతాక
మనిషి నా అవధి
మనిషీ నా ఆకాశం
మనిషి నా శస్త్రం
మనిషి నా శాస్త్రం
మనిషి నా ఉచ్చ్వాసం
మనిషి నొ విశ్వానం
మట్టిని పీలిస్తే మనిషి గంధము
చట్లును కదిలే మనిషి జీవమే పాలను గమనిస్తే మనిషి సొదమే
లి ని పలికిసే మనిషి నాదమే
శప్పుడు కాదు మనిషి
నిజ్యో వెతన్యదీపుడు
లః సలబడ్డాడు మని దిగంబరుడుగొ పుట్టినా
వే ంభరుడయా డు మనిషి అందుకే నేను మనిషిని కమ్మేసే అతిలోక శక్తులకు అతిరిక్తుణ్ని దేవుడా మనిషా ఎన్నుకోనుంటి మనిపికే ఓకేసిన విచిత్ర భక్తుజ్లే మసీదులూ గుళ్ళూ మరిచి
సీ, నారాయణ రెడ్డి మనిషిని నమ్ముకునా ను అతీంద్రియతత్వాలు కల్పించే సంశయాల చలిదాడిలో మనిషిని కప్పుకునా ఏను మనిషే దేవుడా అని నిలదీసి అడిగితే కాదంటారా చెప్పమన్నాను గొంతుకు అంక్షలు బిగిసినప్పుడు గుండెలో మనిషిని తొడుక్కున్నాను మనిషీ నువ్వు చెడిపోకూ అని మౌనం జోలిసాద్రి అడుక్కున్నాను ఇన్ ది నేమ్ ఆఫ్ మ్యాన్ ఆదేశించాను ఆవేశించాను ఆ(గ్రహీంచాను అనుగహించాను
చ నేను నమ్మిన మనిషి నను స కమ్మిన మనిషి నా కవితక్రు చిరునామాగా నడుస్తున్న మనిష ఏమయ్యాడు? ఏ రొచ్చులోకి దిగిపోయాడు? 856
ఆరోవాణ
పాగబాంబుల ముసుగుల ఉచు ల్లో (ప్రాణాల్ని లాగేసింది ఈ మనిషేనా? వెలుగుతున్న సజీవనిలయాలను కాల్చేసి పొగదిబ్బలుగా మార్చేసింది నా మనిషేనా? శ్వాస తెగిపోయినా ఆశ తెగిపోని నాకు మనిషి మీదున్న విశ్వాసం మట్టీగరుస్తున 'ఏదా? నా శిరస్సును తొక్కిపట్టి నాగుండెను గునపంతో గుచ్చెత్తి మనిషిని నమ్ముతావా నా కొడకా అన్నా - చిమ్మిన రక్తంతో మనిషి బొమ్మను గీసిన నేను నమ్మేదెవరిని? ఒలిచి చదివినా అగపడని నొసటి రాతలనా? సీస్ ఛర్యతను కప్పిపుచ్చే కర్మసిద్దాంతాల మెరుగుపూతలనా? కాదు కాదు కవిత సాక్షిగా చెబుతున్నాను - కులసంకుల కూపంనుంచి బయటపడి విద్వేషాల విషవలయాలనుంచి ఎగిసిపడి మనిషి నిలుస్తాడనీ వెను వ విరిగిన నా నమ్మకాన్ని
ర్7
సి, నారాయణ రెడ్డి నిటారుగా నిలుపుతాడనీ ఇంకా విశ్వసిస్తున్న మనిషిని ఎప్పటికీ మనుషుల మనిషిని. (విజయవాడ విధ ?౦నకాండకు కుమిలి. 1-1-89 ర్‌రి
పెచ్చిమొక్క ఎక్కడి కెళుతున్నారు కళ కడవల్లో దుఃఖాన్ని మోసుకొని? ఇక్కడే పారబోయండి నిప్పులు పూయకుంటుందా ఒక్క పిచ్చి మ్లొక్కనా. 14-9-89
కుటు న్నా, ఎలావున్నావంటే ఏమంటాడు కులాసాగానే అనడం తప్ప తిప్పి చూడు గుండె జేబును తిరగబడ్డ కుస్లైనో త 14-9-89
పడగ గది
వీధి వీధంతా ఊరేగింపు రెక్కలతో విను వీధికి ఎగురుతూవుంకేు జయకారాల ఘోషల నురగలమీద జనం పడవలు పొరాడుతూనుంకే ఒక్కడు కూచున్నాడు పడగ గదిలో శ్వాసల్టో బుసలు ముడుచుకుని ఒక్కడు ముడుచుకు కూచుంకేు ఊరేగింపు రెక్కవాలదు
అసహనం దహించివేస్తుంది ఆ బు(రని అక్కడ ఒక్క మొక్కా మొలవదు బాగుంటుంది ఆ జీవి బయటపడితే వీధిని కళ్లల్లో తొడుక్కుని కక్కుకున్న నాటుసారా ఇంకిన చొక్కామరక కాదు వీధంకే ఎవడిశ్వాసనో పీల్చి పారేసే
ఎంగిలి పీక కాదు వీధంటే పలుకుతుంది వీధి పచి ఎ నిజంలా ఉరుమును గాంతులో తురుముకుని.
పి. వారాయణ రెడ్డి గదికీ నీధికీ మధ్య జరిగే ఘర్షణ కానే కాదిది అసవానం నెత్తి కెక్కి పోయిన ఆసూయ అవక్షేషమిది విరిగిపోతే మంచిది ఆ పడగ విషం విశ్వాన్ని ఒంటికెక్కించుకుని 9-11-89 62
ప్రశ్నంఠు స్వేచ బి
ఆకాశం కంటి వాకిట్లో
బాల నక్షతాలతో ఆడుకునే ప్రశ్న పొద్దెక్కనిచీకట్ట మధ్య
అడుసుతొక్కని వెలుగుల మధ్య దిక్కుమాలిన దిక్కులను వెక్కిరించే (ప్రశ్న యుగాల ఒడ్రమీద పగలని తలకాయను తెగబాదుకునే ప్రశ్న. అల్జుకుపోయిన జడల అగాధాల్లో చొరబడి ఆగ్రహాన్ని విరుచుకుతినే ప్రశ్న
ఎత్తుల పాొత్తిళనుంచి లోతుల లోగిళ్లలోకి ఎగిరి దూకే (ప ష్
కాలం కనుగుడ్దులో
ఖగోళాల విస్తృతిని కుదించుకునే ప్రశ్న. ఆలోచనల కుంభవృష్టిలో తడిసి మ్నుద్దైనా ఆవిర్లు కక్కే ప్రశ్న
అది ప్రశ్న అదీ ప్రశ్న
ప్రశ్నంకే స్వేచ |
మంచుగడ్డల రాతితొక్కిడిని చిగురుతలతో ఛేదించి
మానులా తలెత్తే హరిత జీవితేచ్చ (ప్రశ్నకు వయసుంటుంది
పి. నారాయణ రెడ్డి పసితనంలో
పాలబువ్వలో పొడిచిన ప్న
కన ్స్నే మనసు కళ్లలో కవ్వం కదలిక, యవ్వనంలో
మొదటి చూపులో ముట్టించిన ప్రశ్న దేవదేవాళిపై అంటుకున్న మోహదీపిక, ముసలితనంలో
విసుగు నవ్వులో ముసిరిన ప్రశ్న అనివార్య ఎెరాగ్యానికి అనుభవసూచిక. కమబొమల్లోకి ప్రశ్న దూరితే ధనుస్సవుతుంది
గళగుహలోంచి ప్రశ్న దూకితే గర్జనవుతుంది.
ప్రశ్నించే గొంతులొంచే ప్రజలు పుడతారు. నిజాయితీ కత్తి అంచుమీద నడిచే నిత్యసత్యవ్రతులు పుడతారు.
ప్రశ్నను బంధిస్తే
(ప్రాణవాయువులకు ఉద్యమాల రెక్కలు మొలుస్తాయి.
"రెక్కలకు ఆంక్షల వలలు బిగిస్తే ఎగిరిపడతాయి దళిత స $రాలు
సౌగర కంఠాలతో.
ప్రశ్నను జోకొట్టే ప్రయత్నం నిప్పుజుత్తు నిమరడం,
15-290 64
పొదగని గుడ్డు
గత శతాబ్దాలు పెట్టిన వాగ్దానాల గుడ్డు ఇంకా పొదగలేదు.
మరుపుల గంపలకిందే వున్నాయి మరుగుపడి. పొదిగితే రహస్యం చిప్లైది
ఆ పుటక అందించేది
కూనల్నోో ఖూనీకోరుల్నో.
తప్పదాల చిరుగులను కప్పిపుచ్చడానికి మనిషిపై విసిరిన ఇంద్రజాలం కోలం, మరుపూ మెరుపూ
మనిషి మెదడు కట్టుకున్న ఎ రెండు అరలు నిన్నటిదాకా ఉమిసిన వాగుడు
ఒక్క పూటలో ఇగిరిపోతుంది. పునాదిరాళ్ల గోళ్త్లలో మొలిచిన పుట్టలు అసహనంతో ఒళ్లంతా బరుక్కున్సి భవనభాషలో ఘోషిస్తాయి
ఎంతపిచి సవాళ్లు నావాళ్లు
ఒకే యేటి బళ్లో నీటి పలకమీద -ఈతల ఓనమాలు దిద్దినవాళ్లు
ఏమాట ఒంటికెక్కిందో పొడుచుకున్నారు కుత్తుకల కత్తులతో.
హింస రాక్షసాంశ
అది తెలిసిన ఆ పసివాళ్తే
అర్ధరాత్రి లేచి నెత్తుటి వేళను
కడుక్కుంటారు
ఎప్పుడు తెల్లారుతుందో అని
గుప్పెడు సౌజన్యంతో ఎదురుచూస్తారు
పాదగని గుడ్డలో పడుకున్న
శేపటి శతాబ్దాలు
అప్పుడు 'రెక్షలారుస్తూ లేస్తాయి
పొద్దుకు 'ఉత్తిస్ట లు పాడే
పుంజ్ఞులె కిరణాల స్వరాలు ఎగరేస్తాయి
ఆ వెలుగు పాదులో నడక మొలుస్తుంది
విశ్వం కన్ను గమ్యంలా మెరుస్తుంది
10-12-89
66
త్ర ఖాలీ సీసా విసిరేసిన ఖాళీ సీసా! ఉసూరుమనకు పగలగొాట్టుకో నీ ముఖాని | పాడుచుకొన్తాయి పదునుబాకులు 15-12-89
దిశాసూచి
కవిత్వం
కృత్రిమ పిండోత్పత్తి కాదు. ముడతల ముఖంలో పడుచుదనం (భ్రాంతిని అతికించే ప్లాస్టిక్ సర్హరీ కాదు
అది రావాలి
విత్తు చిట్లినంత సులభంగా ఆకాశం జూలు కుదిపేనా
భూమి వేళ్లు కదిపినా
రాలుతాయి దోసిట్లో రంగురంగుల పదచిత్రాలు ఏంచేసుకుంటాం ఇమేజరీ తొడుగులను అఆలంకరించుకుంటామా కంటి ఒంటికి? కపీత్వం శరీరం కాదు
అది
సింథటిక్ ఊవాల చిత్ర భంగిమల క్రీడాగారం కారాదు
అద్దంలా నిలిచిన శబ్దంలో ఆర్తిమూర్తిని చూపేదే కవిత్వం తెగిపోయిన నిట్టూరు పొగల
ఆరోవాణ సెగబొమ్మలను గీసేదే కవిత్వం. కవిత్వం వింశు నాడి నాల్లుకె పోవాలి మనసును కప్పేసిన కుహనా మూల్యాలు మంచుగడ్డల్దా కూలిపోొవాలి. కవిత్వం పూజా(ద్రవ్యం కాదు స్పందించే ప్రతిగుండె అంగట్లో దొరికే కల్తీలేని సరుకు మట్టి అరిస్తే ఆ నోరు కవిత్వానిదే గుడిసె గుండెను తొక్కేసి నిలబడ్డ ఇనపకాలును నరికేసే ఇడ్గభాష కవితా ;నిదే. వ్యర్దనల పొగమంచు పొరలు కప్పితే వస్తు దారిద్ర్యం దాగుతుందా ? కల్ల కవిత $0 కాదు డొల్ల కవిత 00 కాదు యధార్హం శిశువుకు అక్షరాలా అడుగులొస్తే ఆ కదలికే కవిత [$0 కవిత్వం కాలవాచి కవిత (0 దిశాసూచి 16-11-90 609
తిరస్కృతి
డేగబొమ్మ గీయమని ఆజ్ఞ
"కేఖలు చేసిన తిరుగుబాటుతో అది
పావురాయి అయ్యింది
స్తుతిగీతం రాయమని ఆనతి
పదాల సహాయ నిరాకరణతో అది
నిరసన నినాదమయ్యింది
గద్దె కొమ్ము కాయమని శాసనం
గర్జించిన వ్యక్తిత్వంతో అది
గడప తివాసీ అయ్యింది 12-8-90
ఎదుగుదల ఎంత యొత్తు ఎదిగిపోయావు హిమాలయంనీ బెల్టుబకుల్‌లో తన ముఖాని ష్ చూసుకుంటున్నది నీ కాలి గోళ్ల కొలనుల్లో నక్షత్రాలు నిలువీతలీదుతున్నాయి ఆకాశం జేబురుమాల్డా అద్దుతున, వది నీనుదుటి చెనముటగీతలను నువ్వు చిటికేస్తే నిద్రపోతున్న స్వరలిపి ఎగిరిసోయి రోదసీ గ్రంధంలో రెక్కల కృతులను ఆవిష్కరిస్తుంది నువ్వు అడుగేస్తే స్తంభించిన వాయుమండలం తెరమీద అంతర్[గహాల చలనచిత్రాల జాతరలు ఇంతగా ఎదిగిపోయిన నువ్వు గగనకామినీ పరిష్వంగ గాంధర్వబంధంలోనే ఆగిపోతే నీ యెదుగుదల తెగిన తల మొండొంలా మోకరిల్టుతూ బతకకు దిగిరా కురిసే మబ్బులా నేలపైకి ఒళ్తంతా లయతో కళ్లనిండా దయతో
27-8-89
పాత ధారులు అతికించుకున్న చిరునవ్వుకు
జిగురు. సరిపోలేదు.
మధ్య మధ్య ఊడిపోతున్నది
నాటు రంగస్థలం మీది
నాయకపాత్ర మీసంలా.
పరిస్టితి విషాదంముద్దగా మారినప్పుడు అరువునవ్వు వెలగదు స్టోరంగా. నిండుగర్భిణి కడుపులోని పేగుల్ని నంజుకునే కత్తి నాల్క
నిలువునా కోసేస్తున నది
శిశువులా రూపుదిద్దుకునే భవితవ్యాన్ని. కదులుతున్నారు మీరు
తోలు తొడుగుల్లో కీలుబొమ్మల్డా. కలుసుకుంటునా ఎరు. పరస రం పాతరవేసిన వ్యక్తిత్వాలు
పైకి ఎగదోసే పలకరింపుల్లా. మూతినుంచి జారిపడ్డ పూతసవ్వు కరచాలనాల కసరత్తులో చితికి చిరునామా కోల్పోతున్నది. ఇళ్లచుట్టూ ముసిరిన మృత్యు దుర్గంధంలో మూసిన గదుల శ్వాసలు
ఆరోవాణ వాసనకొడుతున్నాయి కమురు కమురుగా. పత్రికల చూర్తను పట్టుకుని ప్రకటనలు వేలాడుతున్నాయి సందుదారుల్లో రోడ్తయెడారుల్లో శాంతియా(లు ప్రవహిస్తున్నాయి నిరోనదీక్షా వృక్షాలకు నిగూఢదరహాసాలు విరబూస్తున్నాయి. అంతా ఓ తంతు. అఆపరమకర బాషృతర్పణం ప్రదర్శనసంస్కృతి నిర్వహించే సామరస్య నినాదం ముసుగులో ఆత్మహననం కృ్యషత్రిమనాటక పా(త్రదారులూ! ముభాల మీద పాచిపట్టిన రంగులను ఇకనైనా కడుక్కోండి అభినయభూమికలను వొదిలేసి అసలు భూమ్మీదికి రండి విచ్చుకునే అచ ఏమైన గుండెలను వీధుల చేతుల్లో పెట్టుండి అప్పుడు మిమ్మల్ని విశ్వసిస్తాయి ఆర్తి దస్టల అరిచే కన్నీళ్లు 18-12-90 73
ఏడ పడగ
తాడే పామై జడిపీంచినప్పుడు
నీడ జడిపేించదా?
వెనుతిరిగి చూడకపోతే
మనిషినే కాటేసే నీడ ఇది
కొమ్మలను కవచాలుగా బిగించుకోకుంళే చెట్టునే మాడ్చేసే నీడ ఇది
ఇవాళ నిలువెత్తున మండే
నిప్పుతో ప్రమాదం లేదు
దాని పక్కన కుబుసం విదిలిస్తున్న నీడతో ప్రమాదం
ఇది భ్రమచిలికే ఎండమావి కాదు
అడుగు పడితే మెడదాకా పీలే సే
నీడ ఊది
పిచో బళ్ళం.
నమ్మకంచూరు పట్టుకు వేలాడుతుంటాం పసితనంలో కంఠానికి మర్షించుకున్న (ప్రాథమిక నితికపారాలనే ప్రవచిస్తుంటాం - పాలు కానివి నీళ ఖని
ఎండకానిది నీడని
గత కాలాల కథల మజిఠీలలో అంచెలంచెలుగా విడీది చేసిన
ఆరోవాణ భూతాత్మలూ (ప్రేతాత్మలూ లేవిపుడు అవి కొత్త పుటకెత్తి చారబడ్డాయి గీటు దుష ఎట్లను కప్పుకున్న కులాల్లోకి దేవుళ్లను లేబుళ్లుగా అంటి పెట్టుకున్న మతాల్లోకి ఇప్పుడు మనల్ని వేధిస్తున్న పీడ పిశాచాలు ప్రసవించిన క్రీనీడ (ప్రచ న్న వంచనా కృత్యాలకూ తుచ్చదుర్ వ్యూహ సాంగత్యాలకూ కూడలిగా వున్న నీడా! మాడిపో నువ్వు మండు టెండల్లోనైనా మమ్మల్ని బతకనియ్యి కల్తీ లేని చెమట చుక్కల్లా 6-1-91 75
లోయజఒడి
“ చూపు విసిరినంత దూరం ఇళ్ల బొమ్మరిళ్లు
ప్రసవించి పారేసిన మృతి ౦డాలు తారు చీకట్లో ఊరేగే
కొరివి దయ్యాలు
వల్లికాట్లోని కుక్కపిల్ల అరుపుల్లా తునిగిపోయిన హారన్ కూతలు గాలిపాడె మోసుక్తొచ్చే ల శవసంగీతాలు”
కొండ కంట్లో తిరుగుతున [| లోయరిలు ఇది
ఎత్తుగద్ద మీద ఉండొచ్చుగానీ ఎంత తలబిరుసు కొండకు అడుగులేందే తల పుంటుందా? వాగుపాపలను గట్ట తొట్టలో ఊగించే తీగ ఒడి లోయ
తన ఒంటి చుట్టూ మొలిచిన ఇళ్ల సైర్లకు
పచ్చని స్వచ సందపారాలు నేర్పే వీధి మడి లోయ
మొండీ కొండకేం తెలుసు
ఆరోవాణ పండినలోయ గుండెలోతు లోయంటే ఆకాశాన్ని కనుపాప అద్దంలో ఆడించే ఆర్రత. తెగిపడ్డ చినుకులను తేనెముత్యాల్లా ఏరుకుని శిలయేరులా పాడించే ఆత్మీయత కాలం కండబిగిస్తే కొండ కాలం కన్నుచెమరిస్తే లోయ పక్కపక్కనే ఉండొచ్చు రెండూ పార్శ్వాలు వేరు కొండ నడుం విరిగిపడితే కొంప మునిగిపోయినట్టు "రెండు చేతులతో పట్టుకుంటుంది లోయ లోయ పునాదులు కుంగిపొతే హాయిగా బోడితల నిమురుకుంటుంది మబ్బుల తలంటు స్నానాలు మరిగిన కొండ ఛీ మన పిచ్చి గానీ - బలిసిన నెత్తికి బుద్దాస్తుందా ఉరిమే కాళ్లతో తరిమితే తప్ప 20-8-90 77
చమురుచీకటి
ఈ చమురు పీల్చందే ప్రయాణం శ్వాస ఆడదు ఈ చమురునాడి కొట్టుకుంటే తప్ప పక్కవాడకు వెళ్లాలన్నా పిక్కలు కదలవు. నగరంకావ్వు తెగపేరిన ఒంటికి బంకుల్లో ఈ చమురు ఇంకితే ('ప్రాణవాహినులు బండబారినస్టే గతంగనెత్తికి ఆంటుకున న్
ఆముదం చమురు కాదిది.
వర్తమానం చేజిక్కించుకున న్న
ఆయుధం చమురు.
కోట్ల పుట్టు పండించిన నేలలు
ఈ చమురుచుక్క ఒక్కటి మొలిపించలేక తొక్కిసలాడుతుంటాయి
ఈ చమురు బిస్కట్లు చూపితే చాలు మొరిగిపడే ఉద(గ్ర రాజ్యాలు తోకలూపుతూ నిలబడిపోతాయి అలీనకులీన సమధర్మమళతులు
ఇది ఒళ్లు విరిస్తే
(వ్రతాల వలువలను సన్యసిస్తారు ఈచమురు కొనవేలి మీదే భ్రమిస్తాయి విశ్వ రాజకీయ (గ్రహాలు
డాలర్టు కాలర్లెత్తుకుని తిరిగేది
ఆరోవాణ ఈ చమురు పొగరుతోనే రక్కుకునే విభిన్న దిక్కుల దృక్కులు ఒక్క ఒళ్లో వాలేది ఈ చమురు కబురుతోనే. ఈ చమురు కన్నెరచేస్తే ఆకాశం అంటుకుంటుంది ఇది కటూక్షాలగవాక్షాలు తెరిస్తే ఇసుకదిబ్బలు పసిడిల్లోై 'వ్రహిస్తాయి తాలిచమురుపొద్దు ఒకనాడు లోకాన్ని వెలిగించిన జమానా కాదిది నాగరికత నడినెత్తికెక్కిన మిల్టు మధ్యాహ్నం. మృగత 0 ముసురుకుంటున్న ఆంధయుగమిది. ధనస్వామ్య మతస్వామ్య భూతాల దురవహాంకారాల క్షీపణుల పరస్పరఘాతాల మధ్య మానవతా నువ్వెక్కడ? గడగడ వణికిపోతున్నావా రోడ్డురోలరుకింది గడ్డిసోచలా కసాయికత్తి కిందిపసికుత్తుకలా భయపడకు అరచేతిలో మృత్యువును పట్టుకున్న ఆధునిక భస్మాసురులను ఆ చెయ్యే భస్మంచేస్తుంది మరణధూళి ముసురుకునే చమురు చీకట్లోంచి బతుకు పొద్దు నడిచొస్తుంది మృతిలేని ఆశల శిశువులా, 3౩-2-91 79
జ క శప్ర దృష్ట అర్ధంలేని (ప్రశ్న పిచ్చోడి చేతిలోని రాయి అది వీధికనుగుడ్డును పగలగొట్టాచ్చు బురదగుంటలో పడి పురుగుచావూ చావాచు [| నోటికి దురద అంటుకున ఎ పో తేటమాటమీద నిలబడదు తిట్ల గోళ్లతో ఒళ్లంతా రక్కేస్తుంది ఎదుటఉన్న సోక్రటేస్తునెనా తెగిన వెంట్రుకలా చూస్తుంది హేతువు విత్తులోంచి పాడుచుకొచ్చే ప్రశ్న నేలమీద నిలబడుతుంది పలికింది పదమైనా వాక్యమై నా మెదళ్ల మొదళ్లను కదుపుతుంది గుప్పిళ్ల కొద్ది సభ్యతను కుమ్మరిస్తుంది నోటికీచెవికీమధ్య బాటవేసుకుని ముసుగుళ్లేని అడుగులతో నడుస్తుంది అవగాహన పునాదిమీద ఆలోచనను నిర్మిస్తుంది. పిచి ఎ ప్రశ్నకు అంగబలం మూర్జత్వం అది ఒప్పుకోదు అక్షరానికి శ్రతి వుంటుందని తర్కానికి గతి వుంటుందని
ఆరోహణ మంద అరుపుమీదే దాని మనుగడ అబద్ధం సాలెగూట్లో తనను తానే తిప్పుకునే అవివేకకీటకం అది మనిషితనంలోకి పశుగుణాన్ని ఎక్కించుకునే మతి కాలుష్యం అది అడిగే వాక్కు అందరికీ వుంది బూతులతో కాదు హేతువుతో ఉన్మత్తప్రశ్నల క్రిముల దుమారంలో సమాధానదీపం నిలవదు. ఈదరవీకటి వీస్తుంది మై దానమంత విస్తరించిన అజ్ఞానంలా ఒకరికొకరు మనుషుల్జా కనిపించరు ఒంటికంటి రాక్షసుల్లా అగుపిస్తారు కరుకురాదల కాళ్లకింద పడి నిజంగాంతు కీచుమంటుంది విద్వేషం విధానమవుతుంది విధ్వంసం శాసనమవుతుంది సమాజమా బయటపడు! సత్యాన్ని నిలువునా చీల్చే మూర్చత్వం చేతుల్లోంచి తిరగరాసుకో నీ దైనందిన చరిత్రను శాస్త్రీయ దృక్కులా పదునెక్కిన శస్త్రం మొనతో. ఈ-౩౮91 81
మళ్నేకదా అని -_
లు మక్టే కదా అని బూటుకాలుతో మరీ మరీ తన కు ఉరిమిపడుతుంది ెనమైట్ స్వరంతో, నేలంపే ఆకాశం కాళ్లకింది తివాసీకాదు సృష్టికి ప్రాణం పోసే జీవ శ్తి ఒంటిని చీలు గకుపోయే సదుల రంపాలను ఒడీలో పాదుగుకునే నేల తల్లి కాక మరేమవుతుంది గుండెమూలంలోకి దిగిన మొండికొండలి | ఎన్ని యుగాలు మోస్తుందో ఆ వెర్రి తల్లి వెలుతుర్ని అరలుగా మార ఏలేని గౌలిని ఖండాలుగా చీల ఎలేని అసమర్థ స్వార్హమతులు భూమ్మీద విరుచుకు పడ్డారు పైరుపాలిచే ఎ నేలావును తమ దొడ్డిగుంజకు కష్టేసుకుని అ(క్రమసంపదలు పీతుక్కున్నా రు కురిసేపాలల్లో రక్తం నురగలు చూస్తే గోవు కొమ్ములు గొడ్డళ్ళ వుతాయి మట్టిలో అణీగున్న మూగజీవి
ఆరోవాణ పొట్టును తొక్కితే బక్క పేగులు ఉక్కుకత్తులె లేస్తాయి సహనం సపేడితనం కాదు ఓర్చు దమ్ములేని నిట్టూర్పు కాదు భూమి కడుపు మండిసొతే క్‌ొవె $క్కిన నగరాల కండపొగరు బుక్హైడు బూడిదవుతుంది నీటి అరికాలు మెత్తనిది నేల గుండెకాయ మెత్తనిది అవే తిరగబడితే జలప్రళయం జనప్రళయం 17-3-91 83
కొలమానం
ఎవడి లొతని కొలవను? ఒక్కొక్కడు ఓ సము(ద్రం తోలుకంటితో చూస్తే ఊరిచెరువులాగే వుంటాడు. తలఆలను తట్టితేచాలు
బుస్సున ఉబికొస్తాయి
రానున్న శతాబ్దాలను మోసుకొచే స జ్ఞాన నిధులు
ఎవడి యొత్తని కొలవను? ఒక్కొక్కడు ఓ నింగిమొన ముఖంమీది నీలిసిరా మరకలతో ముద్దబ్బాయిలా వుంటాడు మూలాన్ని పట్టి కుదిపితేచాలు నక్ష్మత్రాల్లా రాలుతాయి
కాలాన్ని రోదసిఆంచుల్లోకి విసిరే కాంతినిధులు.
ఎన్ని సముద్రాలు నా యింటి చుట్టూ పుటల "కెరటాల్లో విశ్వనిఘంటువుల ప్రూపులు సరిచేసుకుంటూ
ఆరోవాణ ఎన్ని ఆకాశాలు నా వాకిట్లో పూలమొక్కల కోసం తవ్విన పాదుల్లో సూర్యబింబాల నాట్లు వేసుకుంటూ వాటిని కళ్లతో పీల్చుకుని ఒంటి కెక్కించుకుంటే మరుగుజ్జు కూడా మహా పర్వతం రాడా? 26-3-91 రి
ఉభయకోణాలు
ఎప్పుడూ నా కనుబొమల మధ్య
లోయ (ప్రశ్నిస్తుంటుంది శిశుముఖంలా ఎగిసిన ఎత్తుమాటున మిగిలిన లోతెంత అని రోదసి కొమ్మకు సమాధానం వేలాడుతుంటుంది మబు ట్ గబి టృలంలా
మౌనాన్ని రెక్కల మూతుల్లో కుక్కుకొని కురవని సమాధానం
నింగి కొమ్మకున్నా నెత్తి కొమ్మకునా ఏ ఒకటే. శూన్యంతోకతో చెక్కిన
లిపిలేని అక్షరాలను చదవాలని
ఎంత ఆత్రం బోసికళ సు
అవి గమనించవు
గాలిజాలులో బోలునురగలు తప్ప వేలిరాతలుండవని
కాషాయం కప ఎుకున్న ఓ జడల నురగ కంటిచెవిలో జోస్యం ఊదిందా
ఆశల (ప్రాంగణాల్లో
అందలాల బృందయానాలు
ఎక్కింది ఒక రెండు మెట్లు
శిరస్సు ద్వారానికి అతుక్కుంటుంది పురస్కారముద్రిత దరహాసం
ఆరోవణ అ(గశిఖరం అందుకున్నట్టు మూర్తికెక్కిన వ్యక్తిత్వ తేజోరాశికి కీర్తి క్రీనీడ పాట్టులా రాలిపడ్డ రాతిముక్కల్ని బట్టి వెలకడతామా శిల్పానికి ఎదిగిన చెట్టు చెబుతుంది ఎంత చెమటను అది ఒంటపట్టించుకుందో పరుగులో రేగిన దుమ్మంతా పాదము[ద్ర కాలేదు మాటల మధ్య తారసిల్లే ఖాలీ జాగాలు సజీవాక్షర క్షేత్రాలు కాలేవు లోతును వేళ్లలోంచి చేదుకున్న యెత్తు వృాదయ మస్తిష్కాల సమస్పందనల (శ్రుతిమయ సూత్రీకరణకు గుర్తు క 87
జనస ఎర్మ
పక్క మొక్క ఎదుగుతుంటే చూడలేని పాడు బుద్ధి
చీడకు తోబుట్టువు.
నూర్హ పాదుల సోళ్లలో
తనదీ ఓ నాలుక.
తాను మాత్రమే పలకాలంకే ఎలా? నోరొచి సన ప్రతిమొక్కా పాడుతుంది గాలితంబురా మీటుకుంటూ నేలబడిలో నేర్చిన ఏలపాటను.
వీధుల ముఖాల నిండా
వేల బల్బూలు ఒకేసారి వెలగడం లేదూ. రాత్రంతా నక్ష్మత కుటుంబాలు
ఆకాశం పచి (కలో కూచాని వనభోజనాలు చేయడం లేదూ సూర్యుడు పొడిచే దిక్కు తూర్ప్చయినా వెలుగులు పీల్చుకునే హక్కు అన్ని దిక్కులది "రేపు తమలోంచి చిమ్ముకొచ్చే
“రెక్కల వృక్షాల రేఖాచిత్రాలు
గీసుకునే దృక్కు అన్ని మొక్కలది ఒక్క తానేఎదగాలని కూరుకుపోతే ఒంటినిండా పుట్టలు మొలుస్తాయి చిల్లర బుద్దులు (క్రిముల బారుల్డా
ఆరోహణ
దొ ర్లుకుంటూ వస్తాయి పుట్టుదు ఎగిసే గుణం కాళ్లు మట్టిలో వున్నా కదిలిపోవాలి తలల “రిక్కలతో జనస్పర్శ లేని వ్యక్తి అహంభావం సహారాలో నాటిన జయస్తంభం
89
పొగ
పాగ ముద్దుపెట్టుకుంటుంద కళ్లలో సూదిపాడి చల్లక. కుమ్ములో పుట్టిన పొగ
కుళ్లు బుద్ధిలా అక్కడక్కడే
సుళ్ళు తిరుగుతూవుంటుంది పెంటలోంచి లేచిన పాగ పిచ్చికుక్క మొరుగుడులా వీధివీధినే చుట్టుకుంటుంది నిజాయితిలాంటి నిప్పు కుప్పగూలితే కొమ్ము కాస్తుంది వంచన
పాగ కొమ్ములతో
జననేత్రాల వెండితెరల మీద జ్వలిత చవైతన్యచిత్రాలను ప్రసారిస్తుంటు పొగతో ఉబి పోయిన ఆసవానం బొమ్మబామ్మకూ అడ్డుపడుతుంది మంచికి వెలుగొత్తే దృశ్యాలకు మసి పులుముతుంది
చెదిరిపడే చెమటచుక్కను సీటుమీద కూచోబెడితే - ఆవిరయ్యే అమాయిక రక్తానికి అర్హతా పత్రం హారతిపడితే గుట్టుదోపిడి మరిగినబు(రలో
ఆరోహణ గుప్పుమంటుంది కుట పొగలా. అది మనసుకూ మనసుకూ మధ్య అనుమానాలపారలు చుడుతుంది వాస్తవం దీపస్తంభం చుట్టూ పుకార్హపురుగులను పురికాలుపుతుంది రామ్ముసాచి నడిచే విశ్వాసారి దమ్మును లాగేస్తుంది ఎన్నివేషాలు వేసినా చూపుల ఊపిరిని ఎంతగా పిసికేసినా నిజంప్రభంజనం ముందు దగాపాగ నిలవదు 28-491 రై
బోడిగుటలు
ల ఎన్నాళ్లుగానో చూస్తున్నాను ఆకాశంతోక పట్టుకొని వేళ్చాడే ఆ బోడిగుట్టులి &్ తోక తెగిపొదు గుట్టలు కూలబడవు మధ్యమధ్య మబ్బులకు ఒళ్లు మండి వేళ్ళాడే గుట్టల్ని తరిమేయాలని చూస్తాయి. మెరుపులకు అసవ్యాం పుట్టి ఆ వేళ్లను నరికేయాలని చూస్తాయి ఏమాత్రం చలించవు జగమొండి గుట్టలు వాటికి తెలుసు పట్టుకున్న తోక వర్షించే ఫలితమేమిటో ఆలాగే చూస్తూవుంటాను ఆ దృశ్యాన్ని పగళ్ష తరబడిగా అప్పుడప్పుడు ఆ గుట్టల బోడితలల్లో మనుషుల మస్తకాలు అగుపీస్తుంటాయి ఆ తోక ఓ పదవిలా జిగలుమంటూవుంటుంది. రోజులు గడుస్తున్నకొద్దీ గుట్టల వేళ్ల పట్టు మొసళ్ల నోళ్లలా బిగుస్తూ ఉంటుంది తోకతాడు తొడుక్కున్న జరీకుచ్చులు తుక్కుతుక్కుగా రాలిపడుతున్నా
ఆరోవణ
బోడిగుట్టల ఒడుపు ససేమీ సడంలచు. తోకంతా పచ్చి పుండైపోయి తోడున్న సవానం విరిగిపోయి మహాప్రభో నన్ను వదలండని దిక్కుల మోరలెత్తి మొత్తుకుంటుంది దిక్కులేని ఆకాశం గద్దెసిరితో ఉబి, ఏపోయిన &ఓఒళెటికి గద్దింపులూ బుజ్జగింపులూ ఒకే సుడిగాలిగడ్డం పుచు ౧కు బతిమిలాడి ఓ ఊపు ఊపి చూసింది ఆకాశం మొండి వేళ్ల బిగువు మరింత ముదిరింది గత్యంతరం లేదనుకుని తన తోకను తానే నిర్దాక్షిణ్యంగా తెంచేసుకుణి ఉడాయించింది అకాశం ఆసనభుక్తి మరిగిన ఆ బోడిగుట్టలు మూత్రం అలాగే నిలబడివున్నాయి - ఎప్పటికెనా తెగిన తోక మొలవదా అని అయిదేళ్ణకెనా మళ్లీ వేళ్లాడే అవకాశం దొరకదా అని
93
వేళ్లకు నమస్కారం
వ, ఏం చేయను ఎంతసేపూ నా చూపులు మట్టిచుస్టై తిరుగుతుంటాయి చెమట అంబలితో మట్టిగడ్డలు నంజుకునే మనిషి చుస్తే తిరుగుతుంటాయి అప్పుడెప్పుడో ఈ చూపులే ఆకాశం సర్కసులో నక్ష్మతాల ఉయ్యాలలూగేవి ఉయ్యాలనుంచి ఉయ్యాలకు తేగదూకేవి 'రెస్పపాటులో ఖాళి గాలి (స్ప్రింగ్ పరుపులా ఎగరేస్తుంటే ఆ చూపులే దూకాయి నేలమీదికి నడుం విరగలేదు నడక ఆగలేదు మళ్లీ అవి చుక్కల జలతారువలల్లో చిక్కుకోలేదు. ఎప్పుడూ నేను సత్యమిధ్యావస్థ్టల సాలెగూళ్ల మధ్య "రెప్పలు కొట్టుకున్న సంశయ(గ్రస్తుణ్ని కాను అట్టుడుగుపొరల్గోని యధార్జాలను తవ్వితీసి నాలుకకొసమీద ఆడించినవాణి ఏ
ఆరోవణ
మూలాన్ని విస్మరించని నేత్రం
కాల(తయాని 1 కలిపికుస్టై సూత్రం.
కంటికడుపు ప్రసవించిన చంటిపాపకదా చూపు
ఒంటిని ఎలా మరుస్తుంది
ఎన్ని యెత్తుల్లోకి ఎగిసినా
తన ఉనికిని కాపాడే వేళ్లకు నమస్కరిస్తుంది - ఒళంతా మటిని చల్లుకుని
[ల ళు లా చల్టుకున్న వ! మట్టినే సరికొత్త ఊపిరిగా అల్లుకుని
25-6-91 నో
అరవయ్యో అడుగు వేసిన తాలిఅడుగు ఎప్పుడ్వయెక్కడో. వెతుకుతున్నాను
మరుపుపారల్గ్లో మట్టిపుటల్లో
నాన్న చిటికెనవేలు ఇంద్రధనుస్సులా నన్ను లాక్కున్నప్పుడో అమ్మపాలరొమ్ము చందమామలా ఆ(ర్రంగా అదుముకున ఎప్పుడో వేశాననుకుంటా ఆ తొలి అడుగు నిజానికి
తహ్మ్మైకట్టలో వున్నప్పుడే గుక్కపట్టిన గొంతుకు అడుగులు మొలుస్తాయి జోలబిళ్లలు చప్పరించే కంటిరెప్పలు నేలమీద దూకమని (ప్రబోధిస్తాయి మనిషి పుట్టింది పడుకోవడానికి కాదు పడి లేవడానికి
గాలిసన్నాయి నా గుండెలో గంగడోలును కదిలించినప్పుడు మోగిన ప్రతిమబ్బూ నా ఒంచ్లో మృదంగమై ఉదయించినప రుడు వేసివుంటాను మలిఅడుగు అడుగంటే వట్టి నడకకాదు
ఆరోవణ
అవయవాల బస్తాను తోసుకెళ్ళే మరయెముక కాదు
కాలఖిండాలనూ దూరాల అఖాతాలనూ కలిపికుప్టే సూత్రం అడుగు
గువలాంటి అజ్ఞానం లోంచి
విహయసం లాంటి వివేకంలోకి
శాస్త్రంలా దూసుకుపోయే ఆస్త్రం అడుగు పచ్చియిసుకలో చెక్కీన పిచు పకగూళ్లకు బువ్వముద్దలా బురదను పిసికిన
బుచ్చి వేళ్లకు
ప్రత్యక్ష సాక్షులు
పాదరసం అంటుకున్న ఆ అడుగులు శరీరాన్ని శిరస్సు చేసుకుని
బాల్యం పాొదులోంచి కుమ్ముకొచ్చిన పదునువయసు అడుగులు
ధరి(త్రిగతిని దాటుకుపోయే చరిత్రచక్రాలయ్యాయి మింటికుంపటిని ఎగదోసుకుపోయే మెరుపుల రెక్కలయ్యాయి మెరుపుల ఘోషలనుపుక్కిలించుకుపోయే సాహస నౌకలయ్యాయి అలిసీపోదు బలంగా ఊపిరి పీల్చే అడుగు ఆగిపోదు దిక్కులఅంచులు తాకివచ్చే అడుగు నియతి కోల్పోయిన రుతుశాసనాల నిర్వీర్యచర్యలను పసికడుతూ
రై
సి, వారాయణ రెడ్డి నీతి జారేసుకున్న రాజనీతి ప్రదర్శించే నిర్వ(స్త్ర బహుళార్థ విక్రీడితాలను చీకొడుతూ నిత్యహత్యాసమున్మత్త దుష్కతికి వెత్తుటికన్నీళ్లు రాలుస్తూ కలుషప్రవృత్తిని ఎదిగే మెదళ్లకు సరఫరా చేసే కల్తీసంప్కృతి మీద ఓకిలిస్తూ ఇప్పుడు నేను వేస్తున్నది కాలశిఖరం మీద విశ్నచెతన్యాన్ని ముద్రించే ఆరవయ్యో అడుగు. 7-7-00 08
ఆరోహణ
నిజంగా నీ ముఖం చూసుకోవాలంకేే ఆత్మీయుణ్ని మించిన అద్దం లేదు. నీ ఆరోవహాణకు అంచనా కావాలంటే నేలను మించిన కొలమానం లేదు గాలిపటాన్ని చూడు
చూపులు ఎగబాకలేనంత యొత్తుల్లో తోకమీద నర్తిస్తుంది
తోక తెగిపోతే అదే గాలిపడగ
ఊపిరి పేలిపోయిన నీటిబుడగ
ఎగిసే రెక్కలకు కాళ్లాస్తే
ఆ గతి పేరే ఆరోహణ
ఎంతపాటి 'రెక్కలెనా
శూన్యంలో విశ్రమించలేవు గదా మట్టి కుదురులో తలెత్తి చూసే చెట్టు మీదికే రావాలి
ఎగిరే రెక్కలు గూటికి చేరుకున్నప్టే ఎక్కేఅడుగులు చేరుకుంటాయి ముద్రాక్షరాలు దిద్దుకున్న మొదటి చోటికి దారం తగిలించిన ప్రతి కాగితం ముక్క గాలిపటంలా ఎగరదు
ఎగరేసే వేళ్లకు మెరుపుకళ్లుంటు తప్ప పాదాలున్న ప్రతి శరీరం ముద్ద
సి, వారాయణ రెడ్డి ఆశయపర్వతాలు ఆలోప్వ్చద్రు అరిగిన మోకాళ్లు శ్వాస పీలు కుంటే తప్ప అవిరి కుంచెతో మబు ప్రబొమ్మ గీయడం ఆరోవిణ ఆకాశం పందిరికి వానతీగలు వేలడం అవరోహణ ఆరోహణల అవరోవాణల నిరంతర చ(్రగతి ఎక్కుపెట్టిన వాలుగు దిక్కులను ఏకం చేసే సమన్వయ శ్రుతి 19-7-91 వాల... సుల నన ద్ధి ఎ (| | న . 100
ఆల ఎలాం బార్రానాకా న యం నన హా... స్ట్ వ చం. షి సుతా జా న్‌్ శ ॥్ శ * వ ఓ అ జపే
లల ॥ వ గ్ త్ ఫం 4 .