Telugu andhra mahabharatha shaili pariseelana noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: andhra-mahabharatha-shaili-pariseelana
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/andhra-mahabharatha-shaili-pariseelana
Date: 2026-08-10 08:50
Chunks: 18
Book Overview
Book: andhra-mahabharatha-shaili-pariseelana
Source: https://sundarayya.org/andhra-mahabharatha-shaili-pariseelana
Total OCR chunks analysed: 18
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 92%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- మాటలు
- కృతజ్ఞతలు
- వారికి
- విశ్వవిద్యాలయం
- వారు
- అందుకు
- తర్వాత
- తెలుపుకుంటున్నాను
- గ్రంథం
- పరిమి
- సిద్ధం
- శిశుపాల
- న్్
- శ్రే
- తెలుగు
- కాదు
- ఆచార్య
- చేకూరి
- జీవి
- వివియల్
- శ్రీ
- అధ్యయన
- విశ్లేషణ
- సంభాషణల
- నిర్వహణ
- సంభాషణలు
- కాకున్వర
- శిశుపాలుని
- ధర్మరాజు
- సంభాషణ
Per-Chunk Details
Chunk 1 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0001-0010.txt
OCR Score: 80% Telugu coverage
Characters: 5136
OCR Issues:
- ASCII junk on lines: [29, 30, 31, 33, 35]...
- Repeated punctuation clusters: 13 occurrences
Key Terms:
- మాటలు
- కృతజ్ఞతలు
- వారికి
- విశ్వవిద్యాలయం
- వారు
- అందుకు
- తర్వాత
- తెలుపుకుంటున్నాను
- గ్రంథం
- పరిమి
- సిద్ధం
- శిశుపాల
- న్్
- శ్రే
- తెలుగు
- కాదు
- ఆచార్య
- చేకూరి
- జీవి
- వివియల్
- శ్రీ
- అధ్యయన
- విశ్లేషణ
- సంభాషణల
- నిర్వహణ
- సంభాషణలు
- కాకున్వర
- శిశుపాలుని
- ధర్మరాజు
- సంభాషణ
Extractive Summary:
న 5 వచే ళన య స స స యం [చం క 11 ప నా సత ల! న్న న ల క న న యి లు లం మ! వాలి ఈ లే గ్ రాయు పసన స సై ష్ స్టా ష్ణ స్త న జ్ ల సీ గ్ ల0కొతం న మయో అ .]
Chunk 2 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0011-0020.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 13543
OCR Issues:
- ASCII junk on lines: [5, 6, 13, 14, 20]...
- Repeated punctuation clusters: 21 occurrences
Key Terms:
- కూడా
- భాషాశాస్త్ర
- తెలుగు
- వారి
- నేను
- భాషా
- సాహిత్య
- లేదు
- రామనరసింహం
- దృష్టితో
- తిక్కన
- కవిత్రయం
- పరిమి
- శైలీశాస్త్ర
- కాని
- రచయిత
- ఆధునిక
- మాటలు
- పద్య
- విశ్లేషణ
- ఉంది
- సంబంధం
- పుస్తకం
- పరిశోధన
- రామనరసింహంగారి
- వారు
- రామనరసింహంగారు
- ప్రాచీన
- ఎజ్జన
- సంభాషణ
Extractive Summary:
ఆ విధంగా మేమిద్దరమూ ఒక సంప్రదాయానికి చెందినవారమయ్యాము, డా వరసింహంగ్లారు. ఈ ఆటకు డా నరసింహంగారు ఒక అంపైర్. ఈ (గ్రంథంలోని చిత్రాలన్నీ వారి భాషాశాస్త్ర పాండిత్యం ప్రదర్శిం చిన బహురూపాలే, ఒక అంశానికి ఉపక్రమించి దానిని విశ్లేషించే పద్ధతిలో డా రామనరసింహంగారి విమర్శన విధానం భాషాశాస్త్ర స్వభావాన్ని పుక్కిటపడు తుంది, సాహిత్య మర్మాలను వెలికితీకే భాషాసూత్రం డా రామనరసింహంగారి విమర్శ పరమార్థం.
Chunk 3 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0021-0030.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 18697
OCR Issues:
- ASCII junk on lines: [19, 37, 51, 63, 64]...
Key Terms:
- ఉంటుంది
- సాహిత్య
- ఉంది
- కూడా
- నన్నయ
- రామనరసింహంగారు
- కాని
- ఇక్కడ
- అందులోని
- ఉంటాయి
- వల్ల
- దానిని
- తిక్కన
- అయితే
- అవుతుంది
- అన్న
- ఇందులో
- ఒకానొక
- సంబంధించిన
- అంటే
- ఎక్కువ
- ఛందస్సు
- రచయిత
- అంశాలను
- శిల్పాన్ని
- లేదు
- ఉన్న
- కొన్ని
- శైలి
- పరిశీలన
Extractive Summary:
ఆలాగే ఇక్కడ ఈ సంధికార్యంలో దోషం ఉన్నది ఇది దుష్టసమాసం ఇక్కడ ఛందో భంగం అయింది అని దోషాన్ని చూపినా అది దోషమని మనం అంగీకరించినా, ఆ దోషం కవిత్వానికి ఎలా భంగకరంగా ఉంటుందో వివరించేవారు కాదు... బహుశ ఇలాంటి - వివరణ అవసరమన్న ఆలోచన ఎప్పుడో కాని వచ్చేది కాదు అనుకోవాలి ఒక్కొక్కప్పుడు అట్టి దోషం కావ్య ఉత్కర్ణ్షకు భంజకంగా లేకపోతే దానిని ఉపేక్షించమనేవారు. 200 బావిలోమంచి శర్మిన్నను చెయ్యి అందించి పైకి లాగాలి కదా అందుకని ఆ చెయ్యీ పొడుగును నూచించటానిక్రి ఈ ద్ధ్ట్నమానం నన్హయ్యాగారు వాడారని విళ్సనాథ నత్వనారాయణగారంటారు. న్థూలంగా ఇది నిజమే అయినా, ఈ సారూప్వు సంబంధాన్లి భాషకూ భావానికి మధ్య గుర్తించ గలం అని ఇటీవల కొందరు ఆ సంబంధ నిరూనణకు ప్రయత్హిన్తున్నారు ఆ సారూప్తు సంబంధాన్ని వాడుకునే (పాచీనులు కావు గుణాలకు నస్తు వుకు నంబంధాన్ని కల్పించారు.
Chunk 4 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0031-0040.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 17173
OCR Issues:
- ASCII junk on lines: [1, 4, 13, 60, 87]...
Key Terms:
- సాహిత్యం
- అన్న
- కూడా
- సాహిత్య
- భాషాశాస్త్ర
- ఆంధ్ర
- నేను
- ఇక్కడ
- కనుక
- శైలీ
- సంబంధం
- భాషా
- వాక్యం
- అయితే
- కొన్ని
- హితమైన
- ఉంది
- విధంగా
- వారి
- కాని
- వల్ల
- జరిగింది
- నివేదన
- అంటే
- విషయం
- విధానం
- హితకరమైన
- కలిసి
- చూపిన
- సారూప్య
Extractive Summary:
మనే సముద్రాన్ని ఈదటం అంత కష్టం అని నన్నయగారి అభిప్రాయం ఆంధ్ర మహాభారతాన్ని (గ్రహించి అందులోని ఎ ఒక్క _ అంశం మీదనైనా ఒక సమగ విశ్లేషణను సంతరించటం కూడా దాదాపు అటువంటి పనే ఈ గ్రంధం. ఈ విధంగా నిర్వహించదగిన రచనలో కవి సమాజానికి ఎంతవరకు హితమైన విషయం చెప్పాడు, ఎంతవరకు హితమైన నిధానం అనుసరించి చెప్పాడు అనే చర్చకు ఆస్కారం ఎర్పడుతున్నది ఆ విధంగా ఒక రచనను సాహిత్యం” అవవలసి వచ్చినప్పుడు దానిలోని సా హిత్యాంశాలను వెలకట్టటం అనే పనికి ఆవశ్యకం ఎర్పడుతున్నది ఇదే సాహిత్య నిమర్శ చేసేపని 112. ఆంధ్ర మహాభారతానికి భాషాశాస్త్ర పరంగా చేసిన ఈ శైలీ విశ్లేషణ సమ మైనది అనటానికి ఎంతమాత్రమూ వీలులేదు అయితే ఇది ఆ రకమైన విశ్లేషణకు ఒక సుదీర్హమైన ప్రణాళిక అని చెప్పవచ్చు ఇందులో ప్రస్తావించిన ప్రతి అంశం మీద విస్తృతమైన అధ్యయనంచేసి వాటిలోని సూక్ష్మాంశాలను వెలువరించవలసిన అవసరం ఉంది ఇంతవరకు ఆంధ్ర మహాభారతంలోని రచనా సౌందర్యాన్ని ఆవిష్క రిస్తూ చాలా అధ్యయనాలు వెలువడినై అయితే అవి ఆధునిక భాషాశాస్త్ర సూత్రాల అనువర్తన (290 16260గ)తో వచ్చినవి కాదు భాషాతత్త్వాన్ని ఆధునిక భాషాశాస్త్ర, అధ్యయనం వల్ల కాక సంప్రదాయ శాస్త్ర, సరెజ్ఞానం చేత తను బుద్ధి సూక్ష్మత చేత ఆకళింపు చేసుకొని ఆయా పండితులు వెలువరించినవే ఇటువంటి వాటిలో ముఖ్యమైనవి పాటిబండ మాధవ శర్మ (1966) గారి ఆంధ మహా భారతము ఛందణిల్పము వివియల్ నరసింహారావు (1977) గారి నన్నయ కవిత్తము అక్షర రమ్యత కవిత్రయం వారి సాహిత్య ప్రస్టానాల గురించి జివి సుబ్రహ్మణ్యం గారు.
Chunk 5 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0041-0050.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 14902
OCR Issues:
- ASCII junk on lines: [4, 20, 25, 29, 30]...
Key Terms:
- వాక్యం
- ఉంటుంది
- కాకువు
- రెండు
- కూడా
- ఒక్కొక్క
- జరిగింది
- మధ్య
- నన్నయ
- ఇక్కడ
- ఆంధ్ర
- కొన్ని
- పదాలు
- హిస్టాయి
- శుతి
- అన్న
- విషయాన్ని
- ప్రమాణం
- మహాభారత
- శైలీ
- పరిశీలనం
- ఛందస్సు
- స్వరం
- అక్షరాలు
- పదాల
- వాక్యాల
- వాక్యంలోని
- సూచిస్తుంది
- ప్రసార
- చట్రం
Extractive Summary:
ఆ కుండలాలనే చట్రాలుగా మార్చి ఈ ప్రసార చక్రాలను రూపొందించటం జరిగింది. యిట్లు కృషణులయి పట్టువడన్ వీరికి వలసెసో యహహ మ హారాజ్యమదాంధకార మది వాసెనొకో (ఆది *౪1- 89) పండితులు ఈ పద్యంలో కాకువును గుర్తించారు గౌరవాన్వయ వర్ణా (సభా 1-4) ఇవి రాజసూయయాగం నిర్వహించి కొలువుదీరిన ధర్మరాజుతో భీష్ముడు అన్న మాటలు ఈ సందర్భంలో సంభాషణ _ ప్రారంభించింది భీష్ముడు ఈ మాటలు అంటున్న భీష్ముడు ఎటువంటివాడో, ఆ సమయంలో ఆంఫన మనఃస్థితి ఎట్టా
Chunk 6 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16251
OCR Issues:
- ASCII junk on lines: [23, 54, 72, 91, 114]...
Key Terms:
- అన్న
- వాక్యం
- పద్యంలోని
- పద్యంలో
- కూడా
- రెండు
- శిశుపాలుని
- మొదటి
- వాక్యంలో
- పద్యం
- వాక్యంలోని
- తరువాతి
- రెండవ
- నన్నయ
- కొంత
- సామాన్య
- నశక్యము
- ఆంధ్ర
- పరిశీలనం
- సంభాషణల
- నిర్వహణ
- యొక్క
- శిశుపాలుడు
- పూజ్యులు
- వాక్యానికి
- మహాభారత
- భీష్ముని
- ఉంది
- లోని
- దీని
Extractive Summary:
సంభాషణల నిర్వహణ క్షం ప్రయోగించటంతో పద్యపునడకకు సంబంధించిన (ప్రాధాన్యం (ఈ అంశం గురించి 41 లో మరింత వివరంగా ఉంది) దీనికి లభించింది వారిలో (మొదటి వాక్యంలో చెప్పినవారిలో) ఒక్కలో (బీతితో పూజించమని భీష్ముడి సూచన ఆ ఒక్కడు ఎవరు? పలికాడు ఈ సందర్భంలో నన్నయ (వ్రాసిన పద్యాలు వాటిలోని వాక్య నిర్మాణ విధానం శిశుపాలుడి మనఃస్థితికి తగినట్టు ఉన్నె అతడు మాట్టాడిన విధానం చూస్తే ధర్మరాజు చేసిన పనికి శిశు పాలుడు ఎంత కోపోద్రిక్తుడు అయినదీ స్పష్టమౌతుంది సాధారణంగా ఎవరికైనా ఆపుకోలేని కోపం వచ్చినప్పుడు వారాడే మాటలలో అర్థమేకాక ఆ మాటలతీరు కూడా ఆ కోపాన్ని వ్యక్తం చేస్తుంది వాక్యాలు తడబడతై పదక్రమంలో వక్రగతి ఎర్పడుతుంది వాక్యాంగాలు ముందువి వెనుక, వెనుకవి ముందు వెలువడతై ఇటు నంటి పరిస్టితినంతా శిశుపాలుని మాటలలో ప్రదర్శించాడు నన్నయ ఈ అంశాన్ని వివరించటానికి ఈ ఘట్టంలో శిశుపాలుని మాటలుగా నన్నయ రాసిన పద్యాలు - సభాపర్వం రెండవ ఆశ్వాసంలో 8 నించి 15 సంఖ్య గలవాటిన్ని.2 గాంచి దులోని వాక్స షి ప రె అం నిర్మాణ విధానాన్ని విశ్లేషించి ప్రదర్శి ల బ్థర్టుగూయదిలు సై చీ మిల. ఇది ఈ పద్యంలోని ముఖ్య విషయం ఈ వాక్యంలో శిశుపాలుని చిత్తవృత్తి మళ్లీ మొదటికి వచ్చింది ఆ రానటం తీవ్రంగా వచ్చింది ఈ వాక్యంలోని అన్వయ కారిన్యమే ఆందుకు నిదర్శనం.
Chunk 7 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0061-0070.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 11562
OCR Issues:
- ASCII junk on lines: [67, 81, 89, 120, 122]...
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- అన్న
- వాక్యం
- కూడా
- రెండు
- వాక్యాలు
- మొదటి
- పద్యంలో
- ధర్మరాజు
- వాక్యంలోని
- శిశుపాలుని
- మహాభారత
- శైలీ
- పరిశీలనం
- వాక్యంలో
- ఇతనికి
- పాడియే
- అన్వయం
- సంభాషణల
- నిర్వహణ
- ఆంధ్ర
- పూర్వసూచి
- గూర్తురేని
- మాటలు
- పద్యంలోని
- కొంత
- కలిసి
- వాక్య
- వ్యక్తం
- విధంగా
- మూడు
Extractive Summary:
అంటే ఈ వాక్యభాగంలో ఆన్వయకారిన్యం నిర్మాణ సంక్షిష్టత అధికంగా ఉన్నాయన్నమాట ఇది ఈ పద్యానికి ఒక అన్వయం (సభా 1 11) ఈ పద్యాన్ని గురించి 18 బ్రహ్మానందగారు *పద్యగత వాక్యంలో ఉన్న శిల్బం కూడా చూడదగ్గదే ” (బ్రహ్మానంద 1986 : 69) అన్నారు ఈ సీసపద్యంలోని నాలుగు చరణాలలోనూ మొదటిభాగంలో ఒక సంభావన (00003110%), రెండవభాగంలో దానికి ఖండనం ప్రయోగించబడ్డాయి. 32 ఆంధ్ర మహాభారత శైలీ పరిశీలనం ఎార్తాం శల్ పురుషా లోన షాంచరకు విశేష ఖీ ఇవ్వా ముడు నే ధరువె ధారుణీశ్వ- పరగన్ || ఇది (| రులు-) అని అవజ్ఞ జ శ క మనంఘులోన పకటించి భనన్నఖంబునకు టా వచ్చినన్ వాక్యం 76 ధర్మనందనా ఈ పద్యంలో రెండు వాక్యాలున్నాయి.
Chunk 8 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0071-0080.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16259
OCR Issues:
- ASCII junk on lines: [60, 98, 123, 215, 222]...
Key Terms:
- ధర్మరాజు
- అన్న
- వాక్యం
- కూడా
- పద్యంలో
- శిశుపాలుని
- రెండు
- నన్నయ
- మొదటి
- పద్యంలోని
- మయుని
- మూడు
- ముందు
- విధంగా
- మహాదారుణము
- ఒకటి
- కృష్ణుని
- నాలుగు
- పూజించితే
- సంభాషణల
- నిర్వహణ
- లేదు
- శైలీ
- పరిశీలనం
- విషము
- రెండవ
- కృష్ణుడు
- దానికి
- శిశుపాలుడు
- అతడు
Extractive Summary:
ఇట్లా నిర్మించి ఈ సదబంధాన్ని ప్రముఖంగా కనిసించేలా చేశాడు (అగ్రీకరణం 1.21) ఈ విధంగా నన్న్మయ ధర్మరాజు సంభాషణ చాతుర్యాన్ని ప్రదర్శించాడు “భూరిగుణోన్నతులనదగు వారికి : ప్రసారచక్రం వారం ౫ వార్చం న యా క ] | || | క్షం తవారికి చన్నె? భంలోనే చెప్పాడు (సభా 1-3) ధృతిమంతుడు అడే మాటలు కనుకనే ఈ పద్యంలోనూ తరువాతి పద్యంలోనూ వాక్యాలు వ్రగతికి ఎక్కువ లోనుగాకుండా సాఫీగా సూటిగా సాగినై ఒకటి రెందు మాటలు అక్కడక్కడ ముందు వెనుకలుగొ ప్రయోగించబడినప్పటికీ ఆ ప్రయోగం కూడా వ్యవహార వాక్య విహితమెన పద్దతి లోనే, అర్ధస్పూర్తికి ముఖ్యమైన పదాలను ముందు వెనుకల ప్రయోగించి అగీకరణానికి న్ రా ఖే గురిచెయటం కనిపిస్తుంది ఈ లక్షణాన్ని ఈ పద్యంలోని రెండవ వాక్యంలోనే మాడవచ్చు రెండవ వాక్యంలో (్రసారచక్రంలో చూపినట్లుగా అది విషము కంకున్ దహ నము కంకఠున్ మహాదారుణము అని ఉండవలసి ఉండగా 'మహాదారుణము అన్న పదబంధాన్ని ముందుకు తీసుకువచ్చి అందలి శబ్దార్థాల ప్రాముఖ్యాన్ని ప్రధానం చేసి చూపించాదు దీన్ని (మహాదారుణము ను) మూడవ చరణంలోని చివరిభాగంనించి నాల్గవచరణం మొదటి గణంలోకి వ్యాపించేలా ప్రయోగించటంతో పద్యపరనంలో మహి అన్న వ్య్హోకమం మీద ఊనిక (3633) ఎక్కువై ఈ పదబంధం ప్రాముఖ్యం ఛందుపరంగా కూడా వెలయించటం అయింది ఈ సందర్భంలో మందేశ్శరరావు గారు 'మహాదారుణము అనటంలో కాకువు ఉందని గుర్తించారు ఆయన ఇటా అన్నారు" న న్ ధర్మరాజు 'మవోదారుణనుది అనడం శిశుపాలుని మాటలకు తాను పొందిన ఆశ్చర్వాన్చి, నిర్జిణ్ఞుడవడాన్లి నిరూపిన్తున్నాయి “మనో దారుణ“మన్లు శబ్దంలోని కాకువు శిశుపాలుడెంతగా. భీష్ముడు నీకు కమోహు పరమార్థప్రతిఫన్[ | | | ఎజుగన్|-- లరిది అచ్వుతున్ ఎజీగినటు వాక్చం త్త పెద్దల ఎందున్ అల్పులకు -- శ ాాఎటుగన్ (లా ఈ చరితంబు శక్ష్యమె /
Chunk 9 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14418
OCR Issues:
- ASCII junk on lines: [52, 53, 72, 80, 82]...
Key Terms:
- అన్న
- వాక్యం
- కుంతి
- కూడా
- విధంగా
- తిక్కన
- రెండు
- నీవు
- తల్లి
- సూటిగా
- వాక్యాలు
- ఉద్యో
- పద్యంలో
- నిర్వహణ
- ఇక్కడ
- ఉంది
- మనస్సు
- పద్యంలోని
- వాక్యంలోని
- వాక్యంలో
- ప్రయోగించి
- ప్రాధాన్యాన్ని
- సంభాషణల
- పొంది
- లేదు
- ఛందఃపరంగా
- అతడు
- ఆంధ్ర
- మహాభారత
- పరిశీలనం
Extractive Summary:
క్ ఆంధ్ర మహాభారత శైలీ పరిశీలనం (1) (నీవు) జన్మించినాడవు నాకు (12) అట్టి నీ వితరుల క్రైల్తువవేటికిం ఈ వాక్యాలలో (క్రీగీటుతో సూచించిన పదాలు అర్హపరంగా మరింత ముఖ్యమైనవి ఈ పదాలను తిక్కన 1,3,4 చరణాలలోని రెండవదళాల మొదట ప్రయోగించి పద్యపు నడకలో వీటికి ప్రత్యేకమైన ఊనికను కల్పించి వీటి ప్రాధాన్యాన్ని అతిశయింపజేశాడు ఎత్తుగీతిలో కూడా ఆర్థప్రాధాన్యం గల పదాలను యతిస్థానంలో ప్రయోగించి వాటి అర్ధప్రాధాన్యాన్ని ఛందఃపరంగా అతిశయింపజేశాడు అవి ఈ క్రింద ఇవ్వబడ్జె ధర్మతనయాదులైన నీ తమ్ము లకును ధార్తరాష్ట్రలకును నీవ తగు విభుండగ్రు,); ఎలు మీలోకమెల్లి నీకు వీల రాధ కొడుకితండను తక్కువ) కొదుకు గుజ్జు" (ఉద్యో 1-59) “ధర్మరాజాదులు నీ తమ్ములు" అనటంలో తమ్ములు అన్న పదంమీది ఊనిక అవస రమౌతుంది ఆ పదాన్ని యతిస్టానంలో ప్రయోగించి ఆ ఊనికను కల్పించాడు అదేవిధంగా తక్కిన పదాల (ప్రాధాన్యాన్ని కూడా. అందునల్ల ఈ పద్యంలో విషయపరంగా వ్యక్తం అవుతున్న ధర్మజుని ప్రసన్న మనస్సును విధానపరంగా కూడా సమర్థించటం జరిగింది “వచ్చె జనార్హనుండనిన వార్తకు... 2 ప్రసొరచక్రం వాక్ష్యం శం ఇంతకు గొంతి అనిన క్ష వార్తకు వచ్చినన్ ఇది సంశ్లిష్ణ వాక్యం ఈ వాక్యంలోని మొదటి ద*ం “కుంతీన్మరణి అయితే పద్యంలో ఈ దళం వాక్యంలో రెండవ భాగంగా ప్రయోగించబడ్డది మనస్సంతా తల్లి జ్ఞాపకంతో నిండి ఉన్నప్పటికీ తల్లి స్మరణను వాక్యంలో చివర ప్రయోగించటంలోనూ కురువంశ పవిత్ర చరిత్ర అన్న ద్వీర్ణమైన విశేషణంతో ప్రయోగించటంలోనూ ఒక విశేషం ఉంది “వచ్చాడు కృష్ణుడు అన్న వార్త వివి ప్రాణం మేనికంతకూ రాగా పేదతేరు తుంది కుంతి ఇంత దీర్షమైన వాక్యానికి కర్త “గొంత ప్రాణం *“స్పేని కంతకున్ రావటం పారకుని మనస్సును సూటిగా తాకే విషయం అటువంటి విషయానికి వాహిక అయిన ఈ వాక్యం యొక్క *కర్త'ను తెలుసుకోవాలనే ఉత్కంర పారకుడికి " కలుగుతుంది ఆ ఉత్కంరను పోషించటానికే 'గొంతి ని వాక్యం చివర ప్రయోగిం చటం అదికూడా వాక్యంలోని క్రియ పూర్తి అయిన తర్వాత " అంకే వాక్యంలో కర్త తప్ప రావలసిన అన్ని అంగాలు వచ్చిన తర్వాత " ఇక కర్తయే రాబోతున్నది అని ఎదురుచూస్తున్న సమయంలో సూటిగా “కర్ష'నే చెప్పకుండా “కురువంశ పవిత్ర చరిత్ర అన్న విశేషణంతో ఆ ఉత్కంఠకు మరింత పోషూూ కలిగించటం. గుర్తిం చాలి సేదదేజు అన్న పదాలలోని హల్వర్థాలన్నీ నాలుకకొన కరణంగా గల దంత్య దంతమూలీయాలే కనుక ఇవి నాలుకను ముందు వెనుకలకు ఎక్కువగా కదల్బన లసిన పనిగాని నాలుకను మడత వేయాల్సిన పనిగాని లేని ధ్వనులు అందువల్ల సులభోచ్చారణ సేదదేజున్ అన్న క్రియతో అంతమౌతున్న ఈ వాక్యం నిశ్చయాన్ని తెలిపేది కావటం వల్లా పద్యంలో ఈ వాక్యం గొాంతి అన్న మాటలోని ('హస్వా చ్చుతో అంతం కావటం వల్లా సమస్థాయి కాకువుతో ఉచ్చరించదగినదిగా ఉండి, ధర్మరాజుకు మూతృస్మరణవేత ఎర్పడిన ప్రసన్న చిత్తవృత్తిని వ్యక్తం చేస్తున్నది ఈ వ జనా, (= ౨౨ వి ప అ వన దనన వైపారవక్ర
Chunk 10 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16643
OCR Issues:
- ASCII junk on lines: [80, 120, 215, 226, 233]...
Key Terms:
- అన్న
- కూడా
- ధర్మరాజు
- వాక్యం
- విధంగా
- తల్లి
- పద్యంలో
- వాక్యంలో
- కాని
- ఇక్కడ
- ఎంతో
- వల్ల
- దీనికి
- రెండు
- వ్యక్తం
- వాక్యంలోని
- ఎజ్జన
- పాటును
- కారణంగా
- చరణం
- తల్లిని
- వచ్చినప్పుడు
- వ్యాపారం
- మాటలు
- సంభాషణల
- నిర్వహణ
- కృష్ణుడు
- భావన
- కనుక
- విశేషించి
Extractive Summary:
ఆ స్టీతిలో ధర్మజుని నోట వెలువడిన మాటలను తిక్కన ఈ పద్యంలో (వాశాడు: 'అట్లుకు వ్యాఖ్యానం అవుతుంది 'ఇది మాటలతో చెప్పలేని స్థితి సుమాగ్ అన్న విశిష్టార్థాన్ని కూడా ఇది (అట్లు) వ్యంజింపదేస్తుంది అయినప్పటికీ ధర్మరాజు మనస్సు ఈ 'స్టేతి' ఎట్టిదో భావన చేయగలదు ఆ భావన మాటలలో వ్యక్తం చేయలేనిది కనుకనే “అట్లు అని ప్రయోగించటం అయినా ఆ భావన యొక్క ఒత్తిడి వల్ల ఆ స్థితిని పరోక్షంగా - అంక్రే కేవలం వాక్యార్థంచేతనే కాకుండా - వివరించే విధంగా ఈ పద్యం సాగింది ఇంతటి అర్ధ ప్రాధాన్యం గల ఈ పదాన్ని (అట్టు ) తిక్కన రెండవ చరణం చివరి అక్షరం నుంచె మొదలు పెట్టి మూడన చరణం మొదటి అక్షరానికి వ్యాపించేలాగా ( అ-ట్లు అని) ప్రయోగించి దీనికి పద్యపరనంలో ఛందఃేరంగా కూడా (ప్రాధాన్యాన్ని సంతరింపచేశాడు. ఈ పద్యంలో గృహిణి “అయ్య అని సంబోధించింది ఈమెకు కౌణికుని పూర్వవృత్తం ముందే తెలుసు ఆమె అతణ్ణి రెచ్చకొట్టటానికే కావాలని భర్తృసపర్య అన్న మిషతో జాగుచేసినట్టుగా అనిపిస్తుంది కౌశికునిలోని దోషం (ఇక్కడికి రావటానికి ముందు క్రోధం చేత కొక్కెర చావుకు కారకుడు కావటం) తెలిసిన ఆమె తన ఆత్మశక్తి మీద అచంచల విశ్వాసం కలది కావటంతో అతడికి సరియైన హితబోధ చేయాలి ఆని భావించినట్టు తెలుస్తుంది ఈ పద్యంలోని ఆమె మాటలు ఆమె ఆత్మ ప్రత్యయానికి మచ్చుతునకలుగా ఒప్పుతున్నయ్ అంత కోపించి ఉన్న ఆ విప్రునితో ఆమె జంకుగొంకు లేకుండా స్టిరచిత్తంతో ఈ మాటలు అన్నది ఈ అంశం (స్టిరచిత్తంతో ఈ మాటలు అన్నది అన్న అంశం)ఎంతో సాఫీగా నడిచిన ఈ పద్వం నిరారిసునుది అయ్యీ అన్స సంబుది ఆమె అణకువ కన భు గాన్ బాహ్య వ్య రైలరున్నది “అయ్యా అన్న సంబోధన ఇక్కడ ముఖ్యంగా గుర్తింసదగినది.
Chunk 11 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0101-0110.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16982
OCR Issues:
- ASCII junk on lines: [33, 48, 56, 73, 99]...
Key Terms:
- అన్న
- కూడా
- వాక్యం
- విధంగా
- వాక్యాలు
- ఆరణ్య
- కాని
- అన్నది
- పద్యంలో
- మాటలు
- ఇక్కడ
- అధిక
- రాముడు
- పదాలు
- మొదటి
- రెండు
- రెండవ
- మాటలలో
- వల్ల
- వాక్యంలో
- వాక్యంలోని
- రాముని
- నిన్ను
- హవ్యము
- ఉపవాక్యం
- సంభాషణల
- నిర్వహణ
- కాదు
- ఉన్న
- ఆంధ్ర
Extractive Summary:
భాషలో కొన్ని పదాలు కాలక్రమేణ అర్ధన్యూనతకు గురిఅవుతై ఇక్కడ వాడిన దగ్ధం చెయ్యటం, [మింగటం అన్నవి కూడా అటువంటివే ఈ పదాలు వాడినప్పుడు అవి వక్తకు ఆ పనులు చేసిన వారిపట్ల గౌరవం లేకపోవటాన్ని తెలుపుతై. ఈ మాటలు రాముడు తన “ పియాంగనంగనాని ఆ(పియాత్ము డై” అన్నాడు; “తద్దయు మనోవ్యధసేయుచు. ఈ విధంగా నిర్మాణపరంగా ఎంతో సంక్షీర్గమైన వాక్యాలు ఆ వాక్యాలు వ్యక్తం చేసే పరిస్థితుల సంక్షీర్ణతను ప్రతిబింబిస్తున్నాయి.
Chunk 12 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0111-0120.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 14185
OCR Issues:
- ASCII junk on lines: [64, 69, 84, 89, 90]...
Key Terms:
- కూడా
- నాలుగు
- అన్న
- మూడు
- మొదటి
- పద్యంలో
- వాక్యం
- నిర్మాణ
- తక్కిన
- పద్య
- పద్యాలు
- వాసుకి
- విధంగా
- రెండవ
- నన్నయ
- చివర
- పద్యంలోని
- పద్యం
- మహాభారత
- పరిశీలనం
- విధానం
- పరస్పర
- జయార్జులు
- రెండు
- పద్యాలలోని
- అనంతుడు
- లక్షణాలు
- పదబంధం
- జొచ్చి
- వెడలెద
Extractive Summary:
నో జా చొ ళె న [నా ఆ క ణి ణే చ |||2 |] ర! పద్య నిర్మాణ శిల్పం త్ర నిర్మాణపరంగా చ్విధావిభక్తం కావటమే కాక్క, వాక్యంలో ప్రతిపాదించిన విషయం కూడా ద్విధావిభక్త మౌతున్నది ఈ విధంగా ఈ పద్యంలోని విషయం, విధానం ఒకదానికొకటి సమాంతరంగా ద్విధావిభక్తమై ఒక ప్రత్యేక నిర్మాణ వైశిష్ట్యాన్ని ప్రదర్శిస్తున్నది ఆ తరువాతి పద్యంలో కూడా ఈ లక్షణాన్ని చూడవచ్చు. అతులబలుల్ పరస్పర జయార్జులు పార్థివ పుంగవుల్ మరు త్పుత మగధేశ్వరుల్ సమరళూరుళు దోరుణ ఠీలంబోరి రూ ర్దిత భుజదర్పమేర్పడంగ సింహ గజేంద్రములట్లు వజ ప - ర్వృతములయట్టు ఘఫోరతర వాసవ వృ్యత్రులయట్లు నిద్దలున్ (సభా 11-205) ఈ పద్యంలో కూడా అంతటా ఒకే ఒక వాక్యం విస్తరించి ఉంది.
Chunk 13 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0121-0130.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 17154
OCR Issues:
- ASCII junk on lines: [19, 106, 127, 129, 149]...
Key Terms:
- రెండు
- మొదటి
- అన్న
- వినత
- పద్యం
- కూడా
- పద్యంలో
- పద్యంలోని
- కద్రువ
- వారి
- రెండవ
- మూడు
- చెప్పిన
- కోరిన
- పద్య
- నిర్మాణ
- మాటలు
- తరువాతి
- కోరింది
- కోర్కె
- శిల్పం
- తక్షకుని
- గురించి
- నాలుగు
- ముందు
- మహాభారత
- శైలీ
- పరిశీలనం
- నన్నయ
- కనుక
Extractive Summary:
అంతేకాక్క అనంతుడు అఆజపమూ (నిరంతరం) తన సహస్ర ఫణాళియందు భూభారాన్ని దాల్చి జఇధి శాయికి పాయక శయ్యయై ఉన్నవాడు ఈ నిధంగా అతడు లోకహితాన్ని పూని ఉన్నాడు. వేవురు తనూజులను- కోరింది ఆ కోరటం ముందు కోరింది అధి కారం చెలాయించేవారికి సహజంగా ఉండే చొరవ దినికి కారణం ఈ విషయంలో వినత ఎప్పుడూ వెనకే ఉంటుంది అందువల్లనే కద్రువ కడువేడ్క'తో కోరింది ఎప్పుడూ ఆమెకంకె పైచేయి కావటంలో విఫల బొతున్న వినతకు ఇప్పుడు ఆమెను మించటానికి ఒక అవకాశం లభించింది కద్రువ కోరిక సహజమై కడు నేడ్కతో కూడినది వినత కోరిక కదువమీది స్పర్ణతో వెలువడింది కద్రున కోరిన కోర్కెను ఆమె విన్నది కనుక ఆమె (వినతకు అలోచించుకునే అవకాశం ఎర్పడింది కద్రువ కోర్కె సద్యః స్కురణతో వచ్చిన వాక్యం కాగా వినత కోర్కె యోచించి చెప్పిన వాక్యం' చాను కదువకంళు మించాలనే పోటీతో చెప్పిన వాక్యం ఆందువల్లనే కద్రున 'తనూజుల ను కోరగా నినత _స్రుపుత్రులను. రయా ప్రవికం పిత తే ఘూర్ణితాచల వ్రాత [మా పీత్రిా ఒనరు] జరివస్వొ్డ్ తన = ఆయి భీమజవంబునన్ సముజ్వల ప్రభాధూ, _ పతంగవేజుడు అర్థనదికన సెగ సెన్ తార్ర్ట్యుడు ఇది ఒకే ఒక దీర వాక్యంతో సాగిన పద్యం అది నిర్మాణ పరంగా సంక్లిష్టత గల సంక్లిష్ణవాక్యం “తార్క్ట్యుడు భీమజవంబుని అభభవీధికిన్' అన్న పదాలలో వ్యవహార వాక్య (క్రమాన్నించి వైదొలగిన క్రమం కనిపిస్తుంది ఈ పద్యంలోని వాక్యానికి వ్యవహార వాక్య (క్రమం ప్రసారచక్రంలో నిరూపించబడింది ఉదితుందయి” అన్న పదబంధం ముందు రావలసిన కర్తృపదం తార్క్స్యుడు ఉదితుండయి తర్వాత వచ్చింది ఈ వాక్యానికి ముఖ్య (క్రియ అయిన నెగసెన్ అన్న పదం కూడా అదే విధంగా భీమజవంబున అభవీధికిన్ నెగసెన్ అని ఉండపలసీనది కాగా నెగసెన్'ముందు.
Chunk 14 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 17005
OCR Issues:
- ASCII junk on lines: [15, 21, 63, 72, 89]...
Key Terms:
- అన్న
- పద్యంలో
- తిక్కన
- కూడా
- మొదటి
- సంయుక్త
- వల్ల
- రెండవ
- కనుక
- వారి
- పద్య
- మాటలు
- ప్రత్యేకమైన
- పద్యం
- వాక్యం
- ఎక్కువ
- లక్షణం
- పద్యాన్ని
- ఉంటుంది
- ద్విత్వ
- గోపాలురు
- ఉత్తరుడు
- నిర్మాణ
- కాని
- రెందు
- చివరి
- ఆంధ్ర
- మహాభారత
- శైలీ
- పరిశీలనం
Extractive Summary:
*ఏవిి కారణముయయ్యాంంంంల ఎమి కారణమయ్య పాముల కింత యల్లితి వీవు తే జోమయుండవు బ్రాహ్మణుండప్పు సు వతుండవు వావుడుం బాము లెగానరించె మత్ప్రియభామ కేను రురుండ ను ర్దాము సత్త్వుండ విన్ను విష్టుడ దండతాడితు6 జేెదన్ (ఆది 1153) ఈ పద్యంలో ఒక ప్రత్యేకమైన విర్మాణవిధానం గోచరిస్తుంది ఈ పద్యం మొత్తంలోనూ ముగ్గురి వాక్యాలున్నాయి మొదటిది. ఈవిధంగా రెండు చరణాలలోని పదబంధాలు ఒకేవిధమైన అక్షరాల కూర్పు గలవిగా ఉపయోగించటం జరిగింది ఈవిధంగా పూర్వార్ధ ఉత్తరార్జ్థాల మధ్య ఒక సమతౌల్యాన్ని సాధించి నన్నయ ఈ పద్యంలో ఒక ప్రణాళికా బద్దమైన శిల్పాన్ని ప్రదర్శించాడు ఇది సమాంతరత అనే అగ్రీకరణానికి (1232) ఉదాహరణ ఈ పద్యాన్ని ఇంతవరకు నడుపుతున్న సాధారణ ఛందస్సులలో కొక విశేషవృత్త మైన మత్తకోకిలను ప్రయోగించటం కూడా ఇక్కడి అగ్రీకరణానికి మరొక కోణంలో నించి కూడా పోషకం అవుతున్నది ఈ పద్యాన్ని ఈ సందర్భంలో ఈనిధంగా అగ్టీక్సృతం చేయటం వల్ల కవి మరొక ప్రయోజనాన్ని కూడా సాధిస్తున్నాడు ఈ ఇటువంటి వరసంయోజన ఈ 'పీమానంలో మూడుదోట్ల, పద్యంలో మరి రెండుచోట్ల ఎర్పడి ప్యిపు నడకకు ఒక గాంభీర్యాన్ని సమకూర్చింది.
Chunk 15 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0141-0150.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 14386
OCR Issues:
- ASCII junk on lines: [63, 173, 194, 206, 207]...
Key Terms:
- అన్న
- మొదటి
- విధంగా
- కూడా
- పద్యం
- వల్ల
- వాక్యం
- ఊనిక
- ఎర్పడుతుంది
- వాక్యాలు
- మూడు
- ఉంటుంది
- చరణం
- విశ్రాంతి
- ఉంది
- కాదు
- రెండు
- ఉత్సాహం
- పద్యంలోని
- వాక్యంలోని
- అనుబంధంగా
- ఎక్కువ
- కాకువు
- చివరి
- గురువు
- ఛందస్సు
- అవుతుంది
- పద్య
- నిర్మాణ
- శిల్పం
Extractive Summary:
రెండవ అక్షరం దగ్గర వీటన్ జాటన్ కోటిన్ అన్న పదాలను ముగించి ఈ పద్యం మొదటి మూడు సి ఎత్తుగడలోనూ ఒక సమాన లక్షణాన్ని ధ్వని సామ్యాన్ని సాధించి బ్ో ఉత్సా హాన్ని. రెంద్రూ విధ్యర్థక వాక్యాలే రెండూ రాజాజ్జలు ప్రకటించేవే ఈ _ విధంగా పద్యం ప్రారంభంలో ప్రవర్తిల్లిన ఉత్సాహం పద్యమంతా కొనసాగిం చినట్లయింది వొక్ట్యం శ్ 2 వ్టక్ వీధుల నెల్ళన్ ఎనుయులసై విస్తార ఘంటార్యనిం జాటం ఒంపుండ సేర్మి కుత్తరు జయాళ్చర్యంబున్ (న్ న థ్ 4 జా తా వ పట్ట విఫ్పారఘంటా ర్వశక్ ర వీధుల శెల్లన్ 'పేర్మిక్ గ్గే వ ళీ | గ ఎనుగులైొ వాణక ॥ శ్రి జీ ల ఈ వాక్యంలో కర్మ ఉత్తరు జయాశ్చర్యంబుక్ వాక్య నిర్మాణపరంగా ముందు రావలసి ఉండగా చివర ప్రయోగించబడింది్ ఈ సందర్భంలోని భావ ప్రకటన పద్ధతిని'అనుసరించి పరిశీలిస్తై ఈ విషయాంశం( ౧07141 0%) (ఒత్తరుని జయ వార్త) అప్రధానం అని గ్రహించవచ్చు కారణం ఈ విషయాంశం అక్కడి (ఆ రాజభవనంలోని) వాతావరణం అంతా వ్యాపించి అంది ఎంతో అద్భుతానందాలను కలించే విధంగా గోపాలకులచేత ఈ వార్త తెలియణేయబడినపటి నుండి అందరి ముఖాల మీద సంభమ ముద్రతో తాండవిస్తున్నది ఈ వార్తే కనుక ఊళ్ళో చాటించి రండి డఉత్తరుడి విజయవార్త అంటే చాలు డత్తరుని విజయవార్త ఊళ్ళో చాటించి రండి అని చెప్పవలసిన పనిలేదు అక్కడివారిలో దాని సరివయాతిశయం ఈ నియతక్రమం వల్ల పద్యానికి ఒక లయ ఎర్పడుతుంది ఆ లయలో చరణం యొక్క విరుపు కూడా భాగమే అవుతుంది.
Chunk 16 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0151-0160.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17634
OCR Issues:
- ASCII junk on lines: [7, 41, 49, 70, 83]...
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- అన్న
- కూడా
- వల్ల
- పద్యం
- రెండు
- వాక్య
- పద్యంలో
- మొదటి
- ఛందస్సు
- విధంగా
- కావటం
- తరువాత
- మహాభారత
- వాక్యం
- పదబంధాలు
- ఉంటుంది
- అక్షరం
- మూడు
- ఊనికను
- కనుక
- అవుతున్నది
- ఆంధ్ర
- శైలీ
- పరిశీలనం
- స్వరం
- హిస్టాయి
- విధమైన
- భీముడు
- ఇక్కడ
- లోని
Extractive Summary:
భాష 110 “శ్రీకృష్ణుడు (తిలోక వూజ్వుడని వివరించి శిశుపాలుని అనున యించెడి ధర్జరాజుతో నలికిన భీష్ముని వచనమున గల అధిక్టు గౌంభీర్భములు శిశుపాలుని పట్ల నిర్ణక్ష్యము; వద్ధు పాద్యతయమున ఓష్ట్యవ్చంజనము, నిమ్ముము ఉన్లుతమ్ములైన వ్యరములతో కూడి యతి స్థానములందు వ్రయోగింనబడి వునరావ్ఫత్తమగుట చేత నువ్చుక్తమ గుచున్లుది * (శ్రీరామ రాజు [9085-3260 అని వివరించారు వీరి అభిప్రాయాన్ని మరింత వివరించవలసిన అవసరం ఉంది తెలుగులో ఎ పద్యానికైనా యత్తి స్థానం విరుపు (విశ్రాంతి) వల్లా అక్షర మైత్రి వల్లా పప్రాసస్టానం వర్ణపునరుక్తి వల్దా పద్యం నడకకు ప్రాణం వంటివి అవుతై, సంస్కృతంలో ఉన్న _ పాదాంత విశ్రాంతి (పాదం చివర పదం ముగియటం) తెలుగులో పాటించవలపిన అవసరం లేకపోవటంవల్ల తెలుగు పద్యానికి పాదాం తాక్షరాల నుంచి ప్రారంభమైన నూటలు తరువాతి పాదంలోకి చొచ్చుకొనిపోయి పద్యం నడకకు సంస్కృత శ్లోకానికి లేని విలక్షణత సంక్రమించింది ఈ స్టానాలన్నీ పద్యానికి ఆయువు పట్టవంటివై అక్కడ ప్రయోగించిన పదాలకు ఒక ప్రత్యేకమైన ఊనికను సంతరించిసెడ్త్ ఈ పద్యంలో శిశు/పాలుడు అన్న పదం యతి స్థానంలో విరిగింది “సో యతి స్థానంలో రాపటం వల్ల శిశుపాలుడు అన్న అవిభక్తమైన నామం శిశు - పాలుదుగా విరిగి పాలుడు మీద ఊనికను పొంది అర్భాంతరం (శిశువులను పాలించువాడు) స్ఫురించేలా అమరింది. ఆరోహిస్ట్రాయి స్వరంతో మొదలైన ఎత్వం తరువాతి ఈ స్పర్శోచ్చారణ వల్ల గమనంలో ఒక అడ్డంకి, దాన్ని అధిగమించటం స్ఫురిస్తున్నుది (ఆంశే ఎక్కటం) ఆ తరువాత వచ్చిన మూడు అఘునులు ఒక గురువు గల అరిగెడున్” అన్న పదం చేత నడకలో మళ్ళీ వేగం ఏర్పడుతున్నది ఖాని రూఢుండ లంకనా(గ జ గత్ప్రసీద్ధ్రము మళ్పురం
Chunk 17 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0161-0170.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 14207
OCR Issues:
- ASCII junk on lines: [25, 26, 37, 39, 40]...
Key Terms:
- పదాలు
- తెలుగు
- సంస్కృత
- మొత్తం
- పద్యాలు
- తిక్కన
- సీసాలు
- నన్నయ
- సమవిభక్త
- వాక్య
- నాలుగు
- గునుగు
- సంఖ్య
- పదాలలో
- ఎజ్జన
- సమాసాలు
- పద్యాలలో
- ఒక్కొక్క
- జరిగింది
- గ్రహించటం
- సీసాలలో
- పద్యాన్ని
- ప్రతి
- గ్రహించిన
- అక్షరాల
- ఛందస్సు
- బట్టి
- విధంగా
- వాక్యాలు
- పద్యంలో
Extractive Summary:
తిక్కన కాలం నాటికి ప్రచురమైై ఎర్రన కాలం నాటికి పాతుకుపోయి శ్రీనాధుని కాలంలో పీసమంకు ఇదే అనిపించుకున్న సమవిభక్త సీసం నన్నెచోడుని రచనలో 77శాకం కనిపించటం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది నన్నెచోడుని కాల నిర్ణయంలో ఈ అంశం ఎంతవరకు పరిగణనలోకి తీసుకొనవలసి ఉంటుందో పరికీలించదగినది కవిత్రయంవారిలో సమ విభక్తమైన సీస పద్యాలలో రెండు లక్షణాలు కనిసిస్తె చరణానికొక్క వాక్యం లేదా ఉపవాక్యంగా ఉండటం ఒక లక్షణం ఈ వాక్య నిర్మా ణంలో పోలికలుండవలసిన అవసరం లేదు వాక్య నిర్మాణంలో పోలిక లుండటం రెండవ లక్ష్మణం. అధ్యయనానికి (గ్రహించిన ఈ సామగ్రిని ఇరవైయ్యేసి పద్యాలను ఒక విభాగంగా శత్రహింవి ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కొక్క పద్యాన్ని (గ్రహించటంజరిగింది. ఈ సందర్భంలో ఒక విపర్యయం (2108000) ఎదురైంది.
Chunk 18 — andhra-mahabharatha-shaili-pariseelana_pages0171-0180.txt
OCR Score: 65% Telugu coverage
Characters: 12927
OCR Issues:
- ASCII junk on lines: [2, 26, 30, 31, 39]...
Key Terms:
- పుటలు
- నన్నయ
- తెలుగు
- వాక్యం
- అక్షర
- సాహిత్య
- సుబ్రహ్మణ్యం
- వాక్య
- తిక్కన
- సూచి
- హైదరాబాదు
- సత్యనారాయణ
- జివి
- ముగ్గురిలోనూ
- పద్య
- శబ్ద
- కనిపిస్తుంది
- సంభాషణ
- ద్వారా
- రామారావు
- కావటం
- రెడ్డి
- ప్రచురణలు
- ఆంధ్రప్రదేశ్
- మహాభారత
- పరిశీలనం
- 1987లో
- శాస్త్రి
- న్్
- ముగింపు
Extractive Summary:
విభుధేశ్వరాళ్డి సంగత్యుపళోభితంబు అయి ల తె (8 రి 13 10 జగద్వితంబు అగు భారతీయ భారళ్య ]7 మరాపగౌఘము నిరంతరసంతతపుణ్య 6 26" సంపదున్నత్వభివ ఫు విసేం " క్షత స్టత్యభివృద్ధి స గ్ ర్ 7 కొనియౌడినన్ ఎల్లవారికిన్ 5 12|20 | ౫ ఆరణ్యపర్వము (1/1-426) కందం తి ట్తీ బై ఎమిట (శ్రోత్రియుండు య 2,4 - త 8 8 3 32|| 3 జనును ఎమిట6 గపీ|మబీమ 8911 10,27 30 త్రి తి త్తే వడయున్ ఇమ్ముగ పురుషుందు జీ లి 2 8 గ! సమఎభక్త(యమైన)పేపాలు/సీసవద్యాలు 131 132 0 135 శబ్ద(0) 234142 45 55 కఠిన 9091 99107 ఏ 06 ళు శబ్బగుణ(0) 19 21 99 104 [జ్ సమాంతర(0/త) 7 8 31 41 44 46 70 81 శబ్బ(పరమైన) ప్రాయత్వం 41 42 100 120 121 శబ్బ్దలయ 20 ॥ వచూనాధకరణం 11 12 శష్టిసంయోజన 101 సమాస(0) 47 72 77 86 80 95-97 101 శబ్దాలంకారముల కరి 103 104 106 120 121 123 137-141 ఉల్పం4 311 సముచ్చయం 75 శూన్య(బంధుం 8 10 29 75 సహజలయ 128 స్తం 48 30 వైలిగ్తోలీ వక్లేహణ?/ సాల్ శాస్తం సహజవ్యవహారం 134 శవారుడు స సవాతత్వభావం 3 శ్రీరామమూర్తి 8 పాధారణ(వ్యావహారికు వాక్యం 83 శీరామరాబు 1186 119 గః కుడు 8 సాధారణ వ్యవవోరం 49 58 సం శ4 15 సామాన్య వాక్యం 19 22 23 25 26 33 47 న 0 48 52 54 74 75 114 వాచకం 4 చుబంధొలు 40 సుకర ప్రాస 89 స్ట్రంత నామబం నుదీర్హ 2 48 86 98 97 101 135 సంకర్ణ(త)27 29 36 40 49 61 53 62 63 65 76 సుబహ్మణ్యం 15 99 104 108 బః . పం్షితు10 23 2426 27 29 31 333849 63 98 నూర్యేనారాయణ శాస్త్రి 103 104 రదిగ్ధత 108 | షానకరణ (వూాయత్నాలు) 101 117 సంధాయక(బంధుం 9 28 29 33 37 41 115 స ధచ/ సెరత్వ 67 సంబుద్ధి' సంబోధన 222425 333743-45 51 ఫ్రం వె ౪ గ కీ కే 54 ఈ 72 74.76 107 1081191338 స్పత్య వర్ణం 102 నంఖావన 28 31 63 స్వభావోక్తి 7 125 సంభాషణ(లు)5 13 14 17 38 39 46 48 49 స్వర(0)8 13 14 16 17 114 115 120 63 68 73 100 142 హలంతాలు 120 నంయుక్త(హల్వర్జాలు/ 77 90 101-104 106 హల్లు 101-103 120 నంయుక్తాక్షరప్సా స/ సంయుక్తాక్షరాలు శ] 55 హల్పంయోజన 102 సంయుక్త వాక్యం 28 28 32 33 46 52 5475 ప్యంశ్రాం 131 100 113114 134 పాత(0) 3-5 7 సంళ్ళష్టృ వాక్యం 1921 22 25 26 268 32 33 36 హృస్వ ఉకారాలు 8 97 37 46516769 74 91 66 హ్యనస్వదిర్దాక్రరాల నంయోజన 117 సంస్కృత వదాలు/-సమాస్తా భా హృప్వాక్షరాల/లు 92 120 నంవొత 124 ందరలోనీ హ్రూప్వాచ్చు 101 103 వ నన సలా.