Telugu andhra geetha govindamuo_1 - anilvaranasi/indianlanguages GitHub Wiki
ప్ లో క్ష న... కాయ. (14! [గానా ఓకా స్ట ర 7? 1న ( ౨ క్వ నానో ప . ॥ గ ఆతో'ఆే'!! అ! ॥ లం టే కాట శ కం. రశ నై వ ఇమం నీ షై వ. ఎం అత క న ప స్టో ఓ! 4. వ కంస. ము! న న య ర ల
(ీళ మూధవషను ఆ0గ్ర గీతగోవిందము ఖో గ్ల ఏ జోపగ అవార్డు గ్రహీత తిరుమల తిరుపతి దేవస్టానమువారి ఆర్థిక నహాయముతో మ్యుడింపబడినది రుతిశ్రీ ఈ న ఉన | శ్రీమాన్ యల్లకరి తిరువేంగళసూరి సూరి సమాట్.
ఆంధ గితగోవిందము = యితిశ్రీ (ప్రధమ మ్మ దణ డిసెంబరు 1006 పరు 1040 ం ౮6 రం రజో నర్వ హక్కులు £ కృతికర్శవి , సులి - ఆర్ం( వెల; రూ. ౪5-00 ముఖఛి్నతం : తిన్న వెళ్ల శ్రీనివాసులు - మార్కాపురం గ లకి (ప్రతులకు 1 లో పిశాలాం[ధ బుక్ హొన్ హైదరాబాదు = విశాఖ - విజయవాడ - గుంటూరు కాకినాడ - అనంతపురం - తిరుపతి - హనుమకొండ వై. తిరువేంగళసూరి గుంటి అంజనేయస్వామి బజారు వినుకొండ (౧0) గుంటూరు జిలా. దర్శ అంధాల్ను తు శ్ “కణ ౧ ౮ ప్న ట్ల € ఇ శ = ) ము[దణ : న్ లో శ శ్రీ సాయిరాం [పింటర్స్ " - వ. తస్య భి ల మార్కాపురం _- [పకాశం జిల్ధాం
న 1 | ాంరాల సారా ( ్
1 ఇ శ బెమ్మ .
జ జు తో ల య సల | వ! ళ్ళ క్ గ. జి
త్య శ శై
శీ ర శ
గ నం
ఖ్ ళు ఖ్ న. బు | | ్త ల్!
ళం స్తా ” రట
రచయిత యతిశ్రీ అర్జాంగి సరోజతో
వీ ల 1 కవితా సుధాకర - అష్టావధాని న్న. న్ ఇ 1 త్రీ పెద్దన కళాపీళాధ్యక్షులు మ ళీ [తిపురాంతకము. టం య ఆత తిచు కీ*్య (వవేశిక స్యద్యస్నున్యాడ్యా న్నక లనోని
శ్రీ రాధాకృష్ణ విలాన భాసురమైణ శ్రీ శీత గోవిందతును నంస్కృత కావ్యమును శ్రీమాన్ యల్లకరి తిరువేంగళమారిగారు. ఇం(థ్రకరింనినారు. అషస్టపదులను వామాంతరముగల గీతగోవిందమందళి "-గీతముల - వినమీ వారుండరు. అభిరువిగల చలనవితనిర్మా తలు కకొడ వీనివి తమ వ(త్రముల (వవేశపెట్టి బహుళ(పాచుత్య దోహదులై నారు. వక్కని అయనిర్లేశ ముగల యీ గీతములను విని యానందించని వారెవరు ?
నృష్టమైన ఛందసృంకలనము గలిగియండుట యీ అష్టఫదులలోన్సి విశష్టత. ఎ కొద్దిపాటి పంస్కృతజ్ఞానమున్న (శోళనైనను అనందింపకేయ. గల (దాక్షాపాకసాహిత్యమిది. ఇట్టికృతి నాంట్రీకృతమొనర్చి న శ్రీ తిరువేంగళ- నూరిగారు ధన్యులు. వీరి యాం(్రీకరణము స్పృకంయటకు ముండు మూల(గంథమును కొంత యావచ్భక్తిగా స్మరించుట యుక్తము.
సంస్కృత గీత గోవిందము = జయదేవ మహాకమి
వంగీత పొహిత్య "మాధురీ -మహిమాత్మ కమైన "గీత'గోబిందము- జయదేవ మహాకవిచే రవిరవబడిన విశిష్ట సృష్టి; శ్రీకృష్ణుడు - రాధ వీరిద్దరి శృంగార ప్రపంచము. జయదేవకవి క్రీ, శ. 11వ శతార్తి వినర భాగమున వంగదేశముమ పరిపావించిన లక్ష్మ ణపేన మహారాజా వాస్థానమున (పసిద్ధుడుం
శ్
శరణకవి, థోయీకవి, గోవర్థనాబార్యుడు, ఉమాపతిధరుడు మున్నగు (పపిద్ధ నంస్కృత కవిపండితుల సమకాలికుడు జయదేవకవి జగన్నాధ (ప్రాంత మందలి విందుబిల్వమను [గామ నివాసి. భోజదేవుడు రామాంబయను దంపతులకు బుట్టిన (బొామ్మాజోత్త ముడు. ఇతని భార్య పద్మావతి ఇతడు చం(ద్రాలోకము, రతిమంజరి, కారకవాదము, తత్వవింతామణి మున్నగు (గంథములను రవింవెను, జయదేవుని రచనలందు గీతగోవిందము హృదయం గమము, కవియొక్క తాదాత్మ్యత యిందు గలదు. గీత గోవిందము రవించుట కీ (కింద తెల్పబోవు కవియొక్క జీవితసంఘటన కారణమని కింవదంతి. అందులకే ఇంతటి జీవకళ యీకావ్యమునకు గలవని (పతీతి. అదేమన ?
లక్ష్మ ణసేన మహారాజునకు జయదేన మహాకవికి మంవచిస్నేహ ముండెడిదట. అల్లే రాజుగారి భార్యకు కవిగారి భార్య పచ్మావతీదేవికి మంచి స్నేహము, వీరిద్దరు ముచ్చటించునప్పుడు పాతి(వత్యాదిక (పస్తావన లలో రాణితో పద్మావతి "భర్త మరణించిన భార్య యింకను జీనించునా”? యను భానముటోవ మాట్లాడినదట. ఇది యిట్టుండ, ఒకనాడు రాజుగారు జయదేవకవితో కలసి వేటకు వెళ్ళిరి. తడవైనను రాకుండుటవేత, పద్మావతి కారణము తెలియుటకై రాణిగారి నద్దకు చాసినంపగా “"నీపతి యడవిలో మరణించె” నని రాణి వార్తనంపినది అది వినినంత పద్మావతి మూర్భ నంది మృత్మపాయమైన నిశ్చేష్టత నందినది. తలువాత వచ్చిన రాజునకు కవిగారికిని యోనిషయము తెలిసినది. ఆందరు నాందోళన పడిరి జయ దేవుడు భొర్యకళేబరము కడ తాను చచియై కూర్చుండి శ్రీకృష్ణు నావేశింప జేసికొని గీళగోవిందమును నుడివెను పదియవ నర్గము ముగియునప్ప టికి పద్మావతి వైతన్యవతి యయ్యును. అప్పటివరకు విప్రలంబ శృంగారమున నడచిన గీతగోవింద కావ్యము అగినది పద్మావతి (బతికిన సంతోషమున జయదేవుడు తనకావ్యమున సంభోగళ్ళంగారము వర్ణింవి, మరి రెండునర్గలతో ముగింవెమ. ఈ సంఘటనతో రాజదంపతులతోసహా అందరును పంచపింవిరిం ఇదెంతవరకు నిజమైనను, కావ్యవిశష్టత మా్యతము అనితరచృష్టము,
జయదేవుడు గీతగోవిందకావ్యమును రచియింవిన కాలముననే సాత్యకి ఆను రాజుగారును రాధాకృష్ణ లీలలను ళ్లోక రూపమున రవించెనట.
జలక్ రాచరికపు గర్వమున జయదేవకవి కృతికన్న ళఈవకావ్యము మిన్నయవ్ని పలికెనట. పండితులు రెండుకావ్యములను జగన్నా ధుని సమావప్తమువ నుంచగా జయదేవుని కృతినే జగన్నా ధుడు స్వీకరించెనట అట్టి లోకొత్తరకావ్యము గీఠగోవిందము. రాజుగారియెడ గల అదరగొరషమఐచే: ఎకపదేవుతు తన కావ్యమున రాజకృత్ శ్లోకములను పమయోవితముగ కేర్చెవట. గీతగోవిందము రవించుచో జయదేవుడు పొండిన షాధవళ్వ ఘపారను, పందొమ్మిదవ అష్టపదిని రవించునప్పుడు జయదేవుడు: "ష్మ రగరళ ఖండనం మమళిరపి మండనం” అని (వాసి ఆవెంటనే తనకు స్ఫురింవిన “ధేహి వదపల్లవ ముదారం” అని (వ్రాయుటకు సంళయించెనట. - శ్రీకృష్ణుడు రాధయొక్క పాదముము 1రోళూషణముగా అనుట యుక్తమా అవి జయదేనుతి సందియము. ఆవంక్తిని అవంపూర్ణముగవే వదలి జయదేవుడు త్నొ వమునకై. యమునకేగి వచ్చుసరికి జాను (వాయ సంశయింనిన భరణమే గీతమున) (వాయబడియుండుట జూచి యహళ్చర్యము నొంధిన కవీం(డుడు భాధ్యవడుగగ ఇప్పుడు మిరే (వాసి వెళ్ళితిదిగద అవి చెప్పెనటు: అది విన్న జయదేవువి యానందమువకు మేరయుండదు గదా! తన రూవములో కృష్ణుడే వవ్చి (వసివాడని యొంత దివ్యానుభూతి నందివాడో ? ఇదిరు జీవనాష్టవదిగా' (ప్రపిద్ధి గాంవివది ఈ అష్టపదియందు పెటరణమును శ్రీకృష్ణ విరవితముగా భావించుచూ జయదేవకని అధికముగా మరియొక చరణము రలించెనట. అందుచే సీ పందొమ్మిదవ యష్టపదిలో అచ్చపదియను నియమమును మిళిది యొక చరణముండును. అట్లే దకావతార వర్గనాత్మ కమగు (వథమాక్షవది యందు, అవతార నంఖ్యనుబట్టి చరణము లున్నవి. మీగితిననన్నియు అప్పపదులే, ఇట్టి విశ్రకథలీ కావ్యమును గుటింవి కవిని గుణిందవియ
కలవు. థాగవతోత్తమురైన జయదేవుని జీవితమునందిట్టి దివ్యవుట్టము. అనేకములు గలవు. సంస్కృత వౌజ్మ యమున గానశయోగ్యములై న కామ్య ములలో ప్రసిద్ధములు, “తరంగము” అనబడు వారాయణ యతీం(దుల “శ్రీకృన్లు లీలాతరంగిణి” మరియు. జయదేవ కవీందుల "గీత నోవింద కావ్యము” అనబడు ఈ అవ్దవదులు. 'బవాళ(ప్రొాచుర్యముగల ఈ కావ్యచడా
71 అందు, మాధుర్యము వివ్పీల్లు అన్టవదులు నంగీతసాహిత్య విద్వన్మ ణు కత్యంత (ప్రీతిపాతమై యొప్పినవి.
గీత్ మాధవము - గీతీ నాటకము -- గోపికానృత్య గీతిమని (ప్రాచుర్య మందిన ఈకావ్యము ననుసరించి. భానుదత్తుడు "గీతగారీపతి'' _ కశ్యాణకవి “గీత గంగాధరము” -_ రామరంజితకవి 'గీత గౌరీశము" - మైథిలీకృష్ణదత్తు "గిఠగోపీవతి, అను కావ్యములః' రచించిరనగా వీకావ్య[వభావ మెట్టిదో మనమూపహింవవచ్చును గద్ 1!
(వఖ్యాత వక్త అర్నాల్డు గీతగోవిందకావ్యాన్ని 50౧6 0 50౧25 గౌ వర్ణింవి కీర్తింబాడట. విలియం జోన్సు అనేకవి ఈకావ్యాన్ని ఆంగ్లము" లోని కనువదించాడట, జార్జి వేథ్ అనే మహానుభావుడు గీత గోవించాన్ని (థిగ096) గద్యంగా అనువదింలి నమమయోవితింగా అ నేకవి శాలను వితించాడట.. వరభాషా పండితులనుకూడ నింతగా నాకర్షించిన గీతగోవింద కావ్యాన్ని తెలుగులోను అనువదింబారు. క్రీ. ళ. 1684 సంః [పొంతము శతాడగు శ్రీనివానకవియు, 'విద్యాభూవణ' నూరాబళక్తుల సూర్యనారాయణ కవి ఉయ్యూరు జమిందారు శ్రీ వేంకటా [ది అప్పారాయులుంగారు మొదలగు వారలనేకులున్నారు, శ్రీ వల్లా పీచ్చయ్యగారు గీతగోవిందము నార్కధీక రించి గావము వేపి'ఆభినవ జయదేవులు' గా (వసిద్ధిగాంవిరి. ఈకాన్యమునకు యేబదియైడు (తల్) కు పైగా సంప్కృతవ్యాఖ్య లున్నపి. శ్రీ ఉత్పల వేంకట నరపింవాచాక్యాదులు తెలుగునందును వ్యాఖ్యలమ వెలయింవిరి. సాహితీ తరంగము చంచిట్లుండ అధ్యాత్మి కమునకు గీతగోచింద కావ్యమునకు విశిష్టత యున్నది. అలంకారికులు పెక్కువోట్ల నీకావ్యలక్షణము లుదహరించుటేకాక అధ్యాత్మి కోపన్యానకులును పలు చోట్ల నీకావ్యమునగల దివ్యానుభూతి నుటంకించురు. నేటికిని ఒరిస్సాలో "భాగవతఘర్' అనుపేరున నున్న అనేక రాధాళ్ళష్ణు మందిరములలో భక్తులీయష్టపదులమ భక్తి పారవళ్యమువ గానము వేయుచు నాట్యము లాడెదరట.
శీతగోవిందమునకును భాగవతమునకును పోలిక యున్నది. "కామో చ్కుంకత-గోపికల్. భయమువం గతిసుండు” అనిగవా సోతన్న భాగవతోక్తి;
ల
అంతయేల ఇటీవలి శ్రీసుందరవై తన్యులవారి అధ్యాత్మి కోపన్యానములం దేమి, వారి (గగంథముల యందేమి గీతగోవింద చరణము లుదొాహృతములే. సారస్వ తాధ్యాత్మి క (పాధాన్యతమింవి నంగీత (ప్రాధాన్యత గీతగోవిందము నకే తగియున్న ది. అష్టవదులెలయగని గాయకుడు బహుశా ఉండడు. అందులకా గీతములందుగల శబలతయే కారణము.
ఇట్టి విలక్షణ కావ్యమును తలమునుకలుగ వఠించినను తనివి తీఅదు. తీజికి యేదో చేయనలయునని తీవరమేర్చడును. సంగీతసాహిత్యపాటవమున్న వారిలో ఈ యుత్పుకత హెచ్చు. అట్టివారి కోవలో వేరినవారే ఈ అంథ గీతనోవిండమును రవింవిన శ్రీమాన్ యల్లకరి తిరువేంగళనూరిగారు.
ఆం[(ధీకరణము--కవ్ని
కావ్యము రవించుట బుషి కృత్యము. అపవి కవి చేయును. కావ్యము రవింపబడివ భాషలోనే వ్యాఖ్యానాదుల రవించుట రపాస్వాదకులై వ పండితుల వని. కానీ భాషాంతరీకరణ మనగా కవియు పండితుడునువై ఒక భాషలోని భ్రావాదులను మరియొక భాషలో వివరించు కవిపండితవర్యుని వవి. అందు వను మాతాళభందమున యధామాతృకముగ, గేయమున్ను థాషాంతరీకరణ మొనర్చుట కత్తిమాదసాము - అట్టి కవిపండిత కృత్యమును శ్రీ సూరిగారు వమర్ధవంతముగ విర్వహింవిరమట విర్వి వాచాంశము
అందులకు కారణములు వాలా గలవు. మొదటిది అభిలాష. శ్రీ నూరి గారు కవులు గాయకులు. పెక్కురచవలు వేపియు, పలు రంగష్థలముఅ యసందును కచేరీలయందు గానమొవర్చివారు. వొరాణిక వాటకాదులను వేర్చింఎియున్నారు. ఆవిధముగ రవజ్ఞులకు సుపరివితులై నవారు. గీత గోవిందమందలి రపాప్వాదనము వీరు పలువరితో పంచుకోగల - కోరిశయే యీ అం(ర్రీకరణమునకు [(పథమము (పధానమైవ (పేరణ.
మరియొక కారణము వీరి కుటుంబము పండిత వంకానుగతము. వీరి నవ్వ (గామము (ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపామపల్లె. తండడ్రిగారు
శ్! విన్న తనముననే గతించివందున (ప్రకాశం జిల్లా (తిపురాంతకం మండలం ఒడ్డుపాలెం (గామంలో మేనమామగారు శ్రీ వరయూరి వేంకటనర్సంప్యగారి వద్ద పెరిగారు. (ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారు వీరి తాతగారలు యల్లకరి కృష్ణమాబార్యులు దేవ్యుపాసకులు. (ప్రకాశం జిల్లా తురిమెళ్ళ వద్ద శ్రీ సరభేశ్వరమ్మ కోనలో తపస్సు చేయగా అమ్మవారు సాక్షాత్కరించినట్లు, కొన్ని మవాత్తులు చూపినట్లు వూర్వీ కులనుకునేవాళ్ళు; తండ్రిగారు కేశవా వార్యులు గొప్ప సంగీత విద్వాంసులు, సాహితీవేత్తలు మంచి హరికథకులు; వారివల్ల సండ్రమింవినదై తేనేమి, (బ శ్రీ బందా కవకలింగేశ్వరరావు, (టబ శ్రీ ఉప్పల వేంకటకాస్తి, (బ థ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్ర, నవయుగ కవిచ(కవర్తి శ్రీ గుజ్జం జాషువా సాహచర్యాలవలన నైతేనేమి శ్రీ సూరిగారికి సంగిత సాహిత్యాలు కరతలామలకాలైనాయి., శ్రీ పాపయ్య కొస్రిగారు నూరిస[మాట్గా అభినందించారు. “శ్రీ సూరిగార, గయోసోపు చరితము” అనే నాటకము. 'కర్ణ' ఎకపాొ్యత 'భట్టుమూర్తి' యథార్థ రసికజన మనోభి రామము, రచించుటతోబాటు అనేక (పాసంగిక కవనాలతో నుటపసిద్ధులు ఇలాంటివారు సంగీతసాహిత్య సమ(పాధాన్యమైన గీతగోవిందాన్నా ౦ (ధ్రీక రించడమ. ముదావహమైన విషయము, ఆం దీకరణము ... అభినందనీయాలు
శ్రీ నూరిగారి ఆంధధ్రీకరణలో మూలాన్ని సొగనుగా ననుకరింవినె తీరులున్నాయి. మెజుగులు దిద్దిన అనందనీయాలూ ఉన్నాయి. స్థాలీపులాక వ్యాయంగా వళికిద్దాము. నాందీపద్యము కవిగారి హృద్యమైన యనుభూతి. నము(దపు టంచులను చుంబించు ఆకాశదృశ్యము. అది రాధామాధవ ఈనమయ లీలాస్ఫోరకమై కవిగారికి కన్పించి యాపద్యముగ స్ఫురించినది, పొరీదృశ్యమును మదరాసుమెరీనాబీవ్లో తిలకించి పులకించిరట. గోలోకాధీశ్వరి యైన రాధ, (పణయగాధకు నాంది యగుటచే "ల కార్యప్రానము [వయుక్త మైనెది అనుభవై కవేద్యమైన యీ సుందర వృశ్యాలోకమును మృదులరీతిని ఛందోలోకమున అందమగు ఉత్పలమాలికలో రచించినారు. రసమయమైన నము(దమును రాధాదేవిగను సర్వవ్యాపకమైన వినీలాకాశమును శ్రీకృష్ణునిగ వర్ణించుట అత్యంత మనోహరముగ నున్నది గద!
7/7
మాతృక యందలి తొలిళ్లోకము ననువదించునెడల "గృహనస్తుని జేయుము” అనుదానికి గృహమునకు జేర్చుమనియు, నొకయింటివానిగా వేయుము అసు శ్లేష యున్నది అట్లే "అన్న నందాలపనంబులన్” అను దానిలో అన్న = 1) అన్నయైన 2) అని పలికిన, నందాలవనంబులు =
- నందుని మాటలు 2) సంతోషకరములగు మాటలు అను శ్రేషార్ధములు న్ఫురించును _
గీతగోవింద కర్తయగు జయదేవ కవినామమువకు "యతి" అను పూజనీయ సంబుద్ధిని నిల్చి అందులో తన నామధేయమును, [యల్లకర _ తిరువేంగశసూరి] సంక్షిప్తముగ స్ఫురింపజేసిన తీరు చక్కని ఆతుకులేని చతురతను జూపుచున్నది. ఈ విషయమును 8వ పద్యంలోని “జయదేవ యతిచే” అనునదియు శీవవద్యంలోని "జయదేవ యత్వ్య్యుక్త” అనునదియును; [పతి అష్టపది చివరన "యతి జయదేవ కృతము” అనునదియును, తెలియ జేయుటయేగాక, నామాంకితమును విలిపినట్లుగ దోపింపజేయుచున్నది.
కవిగారు శ్లేషమై మక్కువ జూపినారు. రవ అష్టపది 6వ చరణములో కడపల నిలబడి అనగా 1) కృష్ణస్వామి రాధకొజకు కదంబ వృక్షములలో నిలబడి దయునియు 2) (పతియింటి గడపయిందును నిలుచుండి అను అర్థములు దోచును రవరవవలపులు అనగా 11) చిరుచిరు లేతవలపులనియు 2) రవల = రవ్వలు = రత్నాలు = రత్నములలాంటి అమూల్యములైన వలపులనియు తోచుచున్నది.
1శీవ అవ్రవది 8వ చరణములో “అహరి మోవుల (శోలగ” ననుటలో శ్రీకృష్ణుడు గోపికల పెదవులననియు, గోపిక, శ్రీకృమ్లుని పెదవుల ననియు అర్ధములు స్ఫురించును. మూలమున “"తదధరపానం” అనియే యన్నది.
తీవ అష్టపదిలోని. 1వ చరణంలో జయడేవకవి ఒక్క మలయ మారుతమునే విషమని వర్ణించాడు; కాని సూరిగారు, గంధమును, జాబిల్లిని, చమారుతమును విషసంబంధులుగా నుడివి మిక్కిలిళోభను చేకూర్చివారు.
27వ పద్యాంలో “ప్రియసఖీ మాలాపి జాలాయతే” అనే మూలాన్ని హల్రీసక (క్రీడగో వర్ణించి చూలమువనకు కవిగారు సొగసు జేకూర్చారు.
$71[.5
15వ అష్టపదిలో, 8వ చరణములో నెలవంకలనగా 1) బాలచం (దులు, 2) నఖక్షతములనియు. ఘనమౌ అనగా 11) విరివియగు 2) దిటవగుననియు అను శ్లేషలు స్ఫురింపజేశారు. 17వ అష్టపది పల్లవిలో "పోరా కృష్ణా! పోరా మాధవ." అనువో పోరా = 11) వెడలుమురా 2) వినా మరల రావలయుననియు; కృష్ణా = 1) కన్నయ్యా అనియు ఓ) ఇనుమువలె శరినుడా యనియు 8) మాలిన్యుడా యనియు, మాధవా = 1) శ్రీనాధా యనియు 2) మాకు భలేమగనివే [అని ఎత్సిపొడువుమూట] యనియు శ్లేషలు వస్ఫుటముగా గోవరించును.
అట్లే 54వ పద్యమున నిశ్శంకన్ అను పదమునకు 1) నిర్భయముగ 2) విర్వివారముగ 8) నిస్సందేహముగా ననియు నర్ధములు గలుగుచున్నవి. 48వ పద్యంలో "బాధాం విధేహి మలయానిల” అని మూలములో మన్నది. రాధ విరహమున కోర్వ జాలక మలయమారుతాదులను నిందాగర్భముగ (పాణ ములను దీయుమని టప్రార్థించుచున్నది. కాని సూరిగారు "భంజింవరార [ప్రభంజనుండ" అని (ప్రభంజేనళబ్బమునకు సార్ధకతను జేకూర్చారు.
66వ పద్యంలో 'కర' అను పదమునకు 1) కపటము వ) చేయి అను అర్థములు గల్లునట్లు చెప్పుట సమంజసముగాౌ నున్నది.
70వ పద్యంలో 'కాకృత్యమయ్యెన్' అను వదమునకు, రాధ వురుషాయితమును సల్చి మన్మథ యుద్ధమున శ్రీకృష్ణుని జయింపవలెనని (పయత్నించగా ఒడలు కంపించెను, వక్షమదరెను. బాహులళలు (వాలి పోయెను, తద్విధముగా విఫలమై అయ్యది స్త్రీలకు చేయరాని పనియని పళ్చాత్తాపపడెను. కాకృళ్యము - 1) అకార్యము 2) పక్చాత్తాపము అను అర్ధములు గోచరించును -_ మరియు అబలులు వబలలని పురోగమించే యీరోజులలో సూరిగారు. భామల్ దుర్చలులని నొక్కిచెప్పక, భామల్ దుర్చలులేమొ అని నందేహాస్పదముగా నుడువుట నమంజనముగా నున్నది,
వీకీవ అప్టవది పల్లవి కవిగారు వెప్పినట్లును తక్కిన చళణము లన్నియు శాధ పలికినట్టును మూలంలోనుండగా శ్రీ సూరిగారు కాను వ్వ్యయముగా పాడి ఖృృప్తిజెందక పల్లవికూడ రాధ పలికినట్టుగా మార్చుజేసి గానయోగ్యముగా
కమ్మే వొవర్చితారు.. మరియుమ అందులో 7వ చరణములో "నధాశయ' అమ వచమువక్తు "శ్రీకర" వదముము విఠివి 1) చిలిములు చేయివాడు 3) మనో వాము (వశన్నెివావ్నిము శబవాచవియి. వరిఎయవవమును చౌడి మూలమివకవన్న అంవముము చేకూర్చారు. 72వ వద్యముము చక్కవితెలుగులో సొంతముగా సాగించి. కావ్వాంత మున జయదేవుడు [వాపివ "'యదాంధర్వ కలాను" అను ళ్లోకాన్ని మారిగారు వక్కవి తెలుగువద్య పోశడలో వెప్పారు చూడండి హాయిగా _ ఎయ్యది 9 నెయ్యది గావకిశా నుకౌశిలం ? చెయ్యది యుత్ష్విల (వధిత ? మెయ్యిచి యిీక్షితి మోన్నిసాధకం ? ఐయ్యది వండికాలి కొనియాడ రిచించరి నంచృృతంబుమన్ తియ్య తెనుంగువందు జయిదేఎకవీ్యద యతీంటదు లిల్యురున్॥ “ఖ్శంగార రువిరుజ్వ లౌ” ఆనురీతి ఉజ్బ్వ్రలననమైన శృంగారాంగియగు గీత్రగోవింద కావ్యమును వాంన్రీకరించుటయిందు. తినకుగల సాఫల్యతను శ్రీ నూరిగారు మనపారా చేకూర్చుకున్నారు.. మరియును మూలములో లేవి మోక్ష(వదమనవి వలికి అధ్యాత్మి కభావమును గల్గించవేశారు. జయదేవ కవీం[దుడు తన కవిత్వాన్ని గుజించి యిలా వెప్పుకున్నా డు. ఓ వపూదేనియా! వా కవిత్వంతో నరిపోలుదామని చింతిన్తున్నా వేమో ! వద్దు శర్కరా. నీలో మధురిమ కలదు, నీవు కర్కశమవు- (చాక్ష! నీమొగ మెవరు చూతురె? అమృతమా ! వీవు మృళతమైతివి. అలళ్యవు, క్షీరమా! వీవు లథించివా వీలో రనం వీరమేగచా ! ఓ తియ్యమామిడీ ! పీవి అ్యకందించ వలపినదే ఎందుకనగా వాకచిత మధురిమతోవాటు టెభాన్ని చేకూర్చే ఎతుగ వాక్కులు. ఇదీ జయదేవ కవియొక్క కవితోత్కర్త. ఈకావాన్ని శ్రీ నూరిగారు తియ్యందనాలతో నుయ్యాలలూగే పీన వద్యంలో వివరించారు. కాంతాధరానికి క్యగుణం; మేటిదనం అపా దించటంతో జయదేవుని ళో అంతర్గతంగా మిగిలిపోయిన అర్దాలన్ని (్రన్ఫుటంగా పొక్షాత్కరిప్తాయి. ఓ పూదేనియా! వీలో మాధుర్యం వున్నా
శ్
సిలో స్వభ్యత ధవళత లేదు. శర్కరా నీలో మాధుర్యం ధవళతా వున్న కర్కశత్వం వుంది - ఓ (దాక్షా నీలో మాధుర్యమున్నా నీకు నలుపురంగు కలదు. ఓ అమృతమా . నీలో లోపాలు లేకున్నా నీవు ఆలభ్యమవు; ఓ క్షీరమా వీలో మాధుర్యం స్వబ్భృత యున్నా నీరసం నీరమే _ ఓ తియ్య మామిడీ ! వేను గొప్పయని నీవు ఆ(కందించవలసినదే _ అను అర్హములు గోచరించుటయేగాక; ఓ ఇప్ప పూదేనియా నీలో మదపువావన కలదు; శర్కరలో కర్కశత్వము, (దాక్షలో నల్లదవము, అమృతమ.లో మృతత్వం పాలు (దవపదార్థముగా నుండుటయు మామిడిపండు ఎడ్చుటయు మొదలగు లోపాలు గలవనియు, "కమి" పదము విశేషముగా వాడుటవలన తెలియు చున్నది. కాంతాధరములో అట్టిలోపములు లేవు - 1) మదపువావన లేదు, ల్లి కర్కశత్వమ్ముర్లేర్గు వ) నల్లదవము లేదు. క్షు, మృతత్వము లేదు. 5) [దవవదార్థమ్నునఘునవచార్ధముగా నుండుట 6) అకందించక విరునవ్వు గల్గ్లియుండుట. అలాంటి విశిష్టలక్షణములున్నా ఓ అధరమా ! జయదేవ యతిసూరుల వాక్కులకు నీవు సాటిరావు. ఎలననగా, శృంగారరనముతో కూడినవేగాక, మాధుర్యము కోమలములుమా[తమే గాక, అమరములై నవి, దేవతాసంబంధములు గాన ఆనేక మంగళదాయకములనియు చేర్చి మిక్కిలి శోభను గల్గింవజేశారు _
వివరగా మంగళాంతముగా సమానఘటితమైన,ు మనోహర సుకుమార కావముగల్లిన మత్తేభ పద్యములో (78) శ్రీకృష్ణపరమాత్మ భక్తాదులకు మోక్షమును (ప్రపొదించుగాక అని అకాంక్షించుతూ. .శ్రేషలో మధురక్షోహర శబ్దమావలక 1) మధురాక్షనుని నంహరించినవాడనుటయే గాక, (కల్లు) సారా రక్కసిని నుక్కడింవినవాడనియు, అక్షరంబొనగుతన్ అను పచములో
- మోక్షము నొసగుగాక యనియు 2) అక్షరజ్ఞానము గలుగవలయుననియ అక్టములు సృురించుచున్నవి. అనగా సారా నిషేధము పూర్తిగా అమలు జరుగవలయుననియు, అక్ష్మరజ్యోతి వెలుగవలయుననియు సామాజిక స్పృహ వెరియించిన. తీరు. ఎంత హసృదయంగమముగా నున్నదో అ పద్యమును అనోకింజండి
వల్ మశ మధుమాసాలిధగా, మనోరమగ, సం-భాసిజ్లు లాధావధూ పృధువక్షస్తల శభహార విలస-ద్వేణీ చలద్బాల ప ద్మధళోరోజములన్ స్పృశంచెడు పరంధాముండు శ్రీనాథుడా మధురక్షోహరు డక్షరంవొసగుణన్-వ్నా భర ఖ క్లాళికన్॥ ఇలాంటి పత్క్యృతి వాం(ధ్రీకరించిన మారిగారు నుకృళి కృతార్ధి - వీరు కావ్యమునకు చక్కవి వచవ తాత్పర్య వివరణాదులను రవింవిలి ఇడి మిక్కిలి యుపయుక్తముగ నున్న దనుటలో ఎందేహము లేదు. " కవిగారు స్వయముగా గాయకులగుటచే అంధధ్రీకరించు నవసరమున చంగితపరముగా గానయోగ్యమగుట కెటుండవలయునో యోవించికి. మాతా చందమున జారనీయలేదు. మిరనీయలేదు, భందో వ్యాకరణాదులను గీటు దాటలేదు. వంగీత పషమయములను ఏమారలేదు. మూలమును పోనీయలేదు. రసభంగము రానీయలేదు. మార్దవము వెడనీయలేదు. వాోర్చికము విడసీయలేదు? ఈ లక్షణములు శ్రీ నూరిగారి కవితలో సర్వ(త్ర శోచరించుచునే యుండుట విదువరులు గమవించగలరు. మారిగారు గితా గోవిందము నాం(ధ్రీకరించుటతో తృప్తి నందలేదు. శామళ్లిన గీతములకు స్వయముగి స్వరకల్చవకేపి పొడినారు. అనేకురు గాయవీగాయకులచే పాడింవివారు. వివి యావందించివారు. పంప్కృతమున జగవ్నాధ పండితరామయులు, కాళిదాప మహాకవీం(దుల కోవకు జెందిన జయదేవ శవీం్యలు రవించివ గీతగోవిందము వాం[ధ్రీకరించుట ఒకయెత్తు - అ గీత ముల వాలషించుట ఒక ఎత్తు కవి పండిత గాయకులైన వీరి కృషి జనుపమావము-. శృంగార తొదాత్మ్య్యమున అధ్యాత్మిక పరాకాష్టతయైన మోక్షమార్గము మూపువదీ గీతగోవింద కావ్యము. ఈ కావ్యమును శృంగార కావ్యముగా కొందణు భౌవించవచ్చుము కానీ కామముకూడ కాశ్వ తమైన భక్తి సాధకమవి ఈ (కింది శ్లోకమున మొమొంగవలపియున్న టి శ్లోః భక్రిః కామసమేతాపి కామాంతే న నివర్తతే గ్రోద్దా వృద్ధా పరే పుంసి భూయ యేవాభివర్థతే॥ _. (ఛగవాన్ రమణ. మహాన్లి)
నలల్
మరియు నీ[కింది శ్లోకములవలన రాధాకృమ్ణుల అమలిన పేమైక్యత తెలియ వచ్చుచున్నది,
శ్లోః కృష్ణమూలా కృష్ణకాఖా కృష్ణహృత్సద్మ కర్షికొ
శృష్ణజీవాత్మ కా రాధా వృషభాను తనూదృవా॥ శ్లోః శ్రీకృష్ల నయనానంద రసకర్పూర వర్తికా ళా ణ శ్రీకృష్ణానన వూర్చేందో రాధికా బారుచం దదికా
రాధ యను పేరుగల పురాణకాంత లనేకులున్నా రు, గర్గ భాగవతమువ గోలోక ఖండమున రాధాదేవి చరిత చాలా యుత్కృష్టముగా చెప్పబడినదిం గోలోకాధిపతులగు రాధాకృష్ణులు ద్వాపరయుగంలో రాధాకృష్ణులుగా జన్మింవినట్లు గర్గసం౦ హితలో ₹ంఖచూడోపాఖ్యానములో చెప్పబడినది. ఇం(దాణియే రాధగా జన్మి౦వినట్లు పూర్వగాధాళహరిలో తెలుపబడియున్న ది. శతగోపుని పుతికయగు గోపికయే రాధగా చెప్పియున్నారు. ఎదిఎమైనా రాధ పదహారువేల గోపికాస్త్రీలలో అష్టమహిషులలో న్యగణ్యయైన శ్రీకృష్ణ టపేమైక స్వరూపిణి.
గీఠగోవిందమునందు రాధాకృవ్లుల అచంచల (వణయము వర్ణితము. నిర్దిష్ట శృంగారకాన్త్రమున కీ కావ్యము లక్ష్యము. నర్వ శృంగారావస్ట్థలు ఇందు వర్ణించబిడినవి. నంస్కృత సారస్వ తమున పరనీయమై్రైనది. సంగీత (పపంచమున గావయోగ్యమైనది. ఇట్టి కావ్యమును అం(ధ్రాళకి స్వీయభామలో నందింవిన శ్రీమాన్ యల్లకరి తిరువేంగళ సూరిగారు మాన్యులు ధన్యులు పుణ్యులు,
శ్రీ సూరిగొారు మాకు మంవిమి(త్రులు, సహృదయులు, నూరిజన మనో రంజకులు. పద్యకవిత యందును గేయకవిత యందును నవ్యపావా కవిత్వంలో మంచి శిల్పాన్ని చూపగల విపుణులు. వీరు ఇంకను రన వంతమలై న కావ్యమ.లను రవింవి నరస్వతీదేవి కమూల్యాభరణాలుగా సమర్చి(0వి రసోపానకులకు అనందాన్ని వేకూర్చగలరని అశిస్తూ నహవృదయ
నేలల పరితృ మహాశయు లీ కావ్యరత్నాన్ని [ప్రియమార అవలోకింని పులకంబ గోరుచున్నా ను. మా గురుదేవులు డొః [పసాదరాయ కులపతిగారి అమూల్యాభిహ్రాయము శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానమువారి అర్ధికసహాయము ఈ[గంథ ఉత్త మత్వ మును జాటుచున్నవి. పండిత పామర మనోరంజకమై పలక్షణమైన ఈ[గంథము (పతి సారన్వ తేయాని యింటియందును (పభుత్వ (ప్రభుత్వేతర (గంథాలయములయందును మండదగినదిగా భావించుచున్నాను. ఇతిశమ్. ముడివేముల విద్వజ్ఞన విధేయుడు, యువ, కార్తిక పులాపంత ర్సికం పుల్లాపంతుల రాధాకృష్ణ మూర్తిం నటీ పరో
డౌక్ట ర్ (పసాదరాయ కులపతి, అవధాని, ఆసకవి, రూపక సమ్రాట్ శ్రీనాధ పీర నిర్వ హణాధ్యక్షులు, పిన్సిపాల్, హించూ కాలేజి గుంటూరు
సంస్కృతమున అఆలంకారికులు రనసిద్ధాంతమును గూర్చి సమ (గమైన చర్చ చేసియున్నారు. శృంగార వీర కరుణాద్భుత హాన్య రౌ్యద భీభత్స భయానక శాంతములు తొమ్మిదింటిని మాతమే రనములుగా నిర్ధారించినాకు [పేయోరనము వత్సలరసము మొ వానిని కొందరు రనములుగా- (పతిపొదించినారు. వానిని రనస్థితి నందజాలని భావములుగా మాతమే (పామాజీకులు భావించినారు. ఒక్క భక్నివిషయమున మతము ఎక్కువచర్చ జరిగినది. భగవద్గాధ లను వర్ణించు సందర్భములలో వీఠకార్యములు వచ్చినపుడు వీర రసము, ఆశ్చ ర్యకరమైన మహిమలను వర్ణించుపట్టుల అద్భుత రనము, [శమ [1పధానమైన (బహ్మీచై తన్యముూా భావించిన సందర్భ ముల శాంతరనము, (పేమ కామ భావముతో ఈశ్వ రు నారాధించిన వేళ శృంగారరసము, ఉదయించువేగాని [పత్యేకముగా భక్తి ఒకరసము కాజాలదని _ భక్తి ఏభావము నాశయించినప్పుడు తత్సంబందిరసము వ్యకృమగుననియు, సాహితీీపపంచ విరించనులు స ౦భావించిరి.
కాని లౌకికమైన శృంగారముకంకొ భిన్నమై కేవల (పేమ న్వ రూపుడగు శ్రీకృష్ణుడు నాయకుడుగా జీవాత్మ పరమాత్మల ఐక్య మును సాధించు మధురభక్తి సాధన _ దానికి సంబంధించిన వాబ్బయము భిక్తిరస పపంచము లోనికి వచ్చునని కొందరు