Telugu ammulyam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: ammulyam

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/amaulayam-0
Date: 2026-08-01 11:22
Chunks: 18


Book Overview

Book: ammulyam
Source: https://sundarayya.org/amaulayam-0
Total OCR chunks analysed: 18


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 93%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • కూడా
  • నాగమణి
  • కథలు
  • నాకు
  • నేటి
  • కథలో
  • నండూరి
  • సుందరీ
  • అమూల్యం
  • ముందుమాట
  • ఆవిడ
  • గురించి
  • రచయిత్రి
  • వుంది
  • విరజ
  • పెళ్ళి
  • అతని
  • తండ్రి
  • మంచి
  • అంకితం
  • యాళ్ళ
  • హైదరాబాద్‌
  • అప్పుడు
  • రచనల
  • మధ్యలో
  • కారణాలు
  • రెండు
  • వున్నాయి
  • కణ్వ
  • చదవటం

Per-Chunk Details

Chunk 1 — ammulyam_pages0001-0010.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 5716

OCR Issues:

  • ASCII junk on lines: [42, 45, 46, 48, 49]...

Key Terms:

  • కూడా
  • నాగమణి
  • కథలు
  • నాకు
  • నేటి
  • కథలో
  • నండూరి
  • సుందరీ
  • అమూల్యం
  • ముందుమాట
  • ఆవిడ
  • గురించి
  • రచయిత్రి
  • వుంది
  • విరజ
  • పెళ్ళి
  • అతని
  • తండ్రి
  • మంచి
  • అంకితం
  • యాళ్ళ
  • హైదరాబాద్‌
  • అప్పుడు
  • రచనల
  • మధ్యలో
  • కారణాలు
  • రెండు
  • వున్నాయి
  • కణ్వ
  • చదవటం

Extractive Summary:

అప్పుడు కూడా ఆవిడ తన రచనల గురించి నాకు ఏమీ చెప్పలేదు. నాగమణి రచనల్లో నాకు నచ్చిన అంశం ఆమె తన కథల్లో ఇతివృత్తాలుగా స్రీ జీవితాలని ప్రముఖంగా తీసుకున్నప్పటికీ, ఆమె ఏదో ఇక “ఇజం” ఒక 'వాదంకి కట్టుబడిపోయి, గిరి గీసుకొని ఆ హద్దుల్లో తన రచనలు చెయ్యకపోవడం. ఫేస్‌బుక్‌లూ, సెల్‌ఫోన్‌లూ, స్మెస్‌లూ, క్లబ్‌లూ, నైట్‌ పార్టీలూ, సైబర్‌ జ్రైమ్‌లూ... తన తప్పు తెలుసుకున్న ప్రవంతి తల్లి సాయంతో ప్రమాదం నుండి ఎలా బయటపడుతుందో ఈ కధ చెబుతుంది.


Chunk 2 — ammulyam_pages0011-0020.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 11313

OCR Issues:

  • ASCII junk on lines: [139]
  • Repeated punctuation clusters: 47 occurrences

Key Terms:

  • రచయిత్రి
  • చాలా
  • రచనలు
  • నేను
  • చక్కని
  • నాకు
  • సాహితీ
  • శ్రీ
  • కాదు
  • ప్రతి
  • కానీ
  • నాగమణిగారు
  • రచనా
  • శ్రీమతి
  • అంటే
  • కూడా
  • సున్నితంగా
  • కథలో
  • స్వాతి
  • వుంది
  • నన్ను
  • ధన్యవాదములు
  • కథల్ని
  • సుందరీ
  • పుస్తకాన్ని
  • సంగీతం
  • అందుకే
  • అనేది
  • అయితే
  • ఆంధ్రభూమి

Extractive Summary:

పేమ అనే పిచ్చిలో పడ్డవాళ్ళు ఎలా తమని తాము పోగొట్టుకుంటారో, అయితే, ఆ సమస్యనించి కొందరు తమ 'మనోశక్తితో ఎలా బయటపడగలరో యూ కథ చెబుతుంది. ఓ శకుంతల లాంటి 'సుధీర కథ ఇది. వారిచే, పోటీలో ఎన్నుకొనబడిన కథ ఇది) దీన్ని ఓ చక్కని "స్టేజ్‌ ప్లేగా కూడా మలచవొచ్చు.


Chunk 3 — ammulyam_pages0021-0030.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 15220

OCR Issues:

  • ASCII junk on lines: [244]
  • Repeated punctuation clusters: 146 occurrences

Key Terms:

  • కరుణ
  • మంజీర
  • చాలా
  • ఆంటీ
  • నేను
  • బాగా
  • స్నిగ్ధ
  • పెళ్ళి
  • ఉంది
  • అతని
  • ఎంతో
  • కూడా
  • అతను
  • కాదు
  • నాకు
  • ప్రశాంత్‌
  • చేయి
  • చూస్తూ
  • కరుణకు
  • నండూరి
  • అడిగింది
  • తాను
  • అమూల్యం
  • కీర్తన
  • అన్నీ
  • ఉన్న
  • ఇప్పుడు
  • మంచి
  • నీకు
  • కానీ

Extractive Summary:

ఆ రోజు... తన కనులు మూసుకొని, మైమరచిపోయి మనసారా పాడుకొంటోంది కరుణ... “మనసా, ఎటులోర్హునే... నా మనవిని చేకొనవే.. దినకర కులభూషణునీ... దీనుడవై భజన చేసీ... దినము గడుపుమనిన నీవు, వినవదేల గుణవిహీన! “ఇది వాగ్గేయకారుడు త్యాగరాజు రచించిన క్రీర్తన మంజీరా... ఆయన తన సంసారాన్ని ఈదలేక, ఇహలోకంలో చాలా కష్టాలు పడ్డాడు... తాను నమ్ముకున్నది ఆ శ్రీరాముడినే కాబట్టి, ఎన్నో కష్టాలు, భవసాగరాలు ఎదురైనా ఆయనే వాటిని కడతేర్చుతాడని మనసుకు చెప్పుకుంటూ, ఓదార్పును పొందే ళ€ొ--------------------------------------- అమూల్యం (కధలు) వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు... కాని నువ్వా పెళ్ళికి ఒప్పుకోవు... నాక్కూడా ఈ జీవితంపై వెగటు కలుగుతోంది... నాకు ఒక కుటుంబం కావాలి...”


Chunk 4 — ammulyam_pages0031-0040.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 17452

OCR Issues:

  • ASCII junk on lines: [224]
  • Repeated punctuation clusters: 154 occurrences

Key Terms:

  • ప్రశాంత్‌
  • స్నిగ్ధ
  • నీకు
  • నాకు
  • ఎంతో
  • నేను
  • నువ్వు
  • అతని
  • చాలా
  • లేదు
  • నిన్ను
  • కాని
  • కాదు
  • జీవితాన్ని
  • కలిసి
  • కావాలి
  • కూడా
  • పెళ్ళి
  • నండూరి
  • నాగమణి
  • అందమైన
  • అమూల్యం
  • అన్నీ
  • అంటూ
  • ప్రశూ
  • ఉంటే
  • నన్ను
  • లేని
  • త్రిపుర
  • దాన్ని

Extractive Summary:

“తప్పదు తల్లీ... రక్షణ అనేది లేని ఈ సమాజంలో ఆడది ఒంటరిగా ఉంటూ, ఏ సమస్యాలేని ప్రశాంత జీవితాన్ని కొనసాగించలేని దుర్భరమైన పరిస్థితి. అతనితో సాహచర్యం ఈ ఆరునెలల కాలంలో ఎంతగానో అలవాటైపోయింది ఉదయం నిద్ర లేవటంతోనే కాఫీ దగ్గరనుంచీ అన్నీ అతనితో పంచుకోవటం, అతని (పేమ, లాలిత్యంతో కూడిన స్పర్శ, సాంత్వన... తన భావనలను, భయాలను పోగొట్టి, మానసికస్టైర్యాన్ని కలిగించే అతని మాటలు, ఆఫీసులో ఏదైనా సమస్య ఎదురైనా దానికి ఎంతో చక్మని పరిష్కారాలు చెప్పటం, బాధ్యతగా వ్యవహరించటం... తనకు ఎప్పుడైనా వంట్లో బాగుండకపోతే డాక్టరుగారి దగ్గరకు తీసుకువెళ్ళి వైద్యం చేయించటం, మందులు టైమ్‌ ప్రకారం తనతో మింగించటం... తాను బొమ్మలు గీసుకుంటూంటే పక్కనే నిలబడి అతను సూచనలు ఇవ్వటం... ఇవన్నీ... ఇవన్నీ... ఎంత బాగున్నాయి? ఈ “సహజీవనం” అనేది ఇటీవలి కాలంలో మన యువతరంలో వెట్టితలలు వేస్తున్న ఓ జాడ్యం... వ్యభిచారానికి వేసిన అందమైన ముసుగు... విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి, రోజుకో అమ్మాయిని మార్చే అబ్బాయిలకు, రోజుకో అబ్బాయితో గడపాలనుకొనే


Chunk 5 — ammulyam_pages0041-0050.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 13870

OCR Issues:

  • ASCII junk on lines: [44, 287]
  • Repeated punctuation clusters: 123 occurrences

Key Terms:

  • స్పందన
  • కూడా
  • తాను
  • సృజన్‌
  • రోజు
  • కాని
  • సుబ్బలక్ష్మి
  • త్వరగా
  • అసలు
  • వెంటనే
  • అతని
  • రెండు
  • ఉన్న
  • చాలా
  • లేదు
  • బాగా
  • పేరు
  • నిన్ను
  • నన్ను
  • అంటూ
  • నండూరి
  • అమూల్యం
  • వెళ్ళి
  • వచ్చి
  • ఎంతో
  • చెప్పి
  • నేను
  • వచ్చింది
  • మాత్రం
  • కాదు

Extractive Summary:

'మానవ సంబంధాలన్నీ కేవలం ఆర్ధిక సంబంధాలే...” అన్న తన నమ్మకాన్ని వమ్ము చేసింది ఆ సౌజన్య, సృజన్‌ అలాంటివాడు... ఆ గొప్ప వ్యక్తి తన జీవిత భాగస్వామిగా లభించటం తానే జన్మలోనో చేసుకున్న పుణ్యం... ప్రతి కళాకారుడూ తన కళను ఒక్కసారైనా అక్కడ ప్రదర్శించాలనుకునే ఒక కమనీయమైన వేదిక... వయస్సు అర్ధశతాబ్ది దాటిపోయాక ఆ వరం ఇప్పటికి దొరికింది తనకు...


Chunk 6 — ammulyam_pages0051-0060.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 15873

OCR Issues:

  • ASCII junk on lines: [334]
  • Repeated punctuation clusters: 87 occurrences

Key Terms:

  • రాధమ్మ
  • సాత్విక్‌
  • కూడా
  • మృదుల
  • నరసింహం
  • ఎంతో
  • మంచి
  • కాదు
  • పాటలు
  • నాన్నా
  • అంటూ
  • చాలా
  • చెప్పింది
  • సంగీతం
  • రాధకు
  • స్వాతి
  • పాటల
  • నండూరి
  • సుందరీ
  • నాగమణి
  • ఉంటే
  • మీరు
  • అమూల్యం
  • కథలు
  • వచ్చింది
  • ఆమెను
  • బాగా
  • అతని
  • మాత్రం
  • కాని

Extractive Summary:

సుశీలగారు ఎంత కరుణరసంతో ఆలపించారో, ఈనాడు మన రాధమ్మగారు కూడా తన మధురమైన గళంతో అంతే చక్కగా ఆ పాటను పాడారు. “ఈ (ప్రపంచం నిండా నీలాంటి నాన్నలే నాన్నా... అమ్మలాంటి అమ్మలు మాత్రం చాలా చాలా అరుదు నాన్నా... ఆమె మన కోసం తన జీవితాన్ని, ధారపోసింది. శ్రావణ శుక్రవారం రోజున తన ఇంట్లో వరలక్ష్మీవ్రతం ఉందనీ సాయంత్రం పేరంటానికొచ్చి ప్రసాదం, వాయినం తీసుకు వెళ్ళమనీ ఆప్యాయంగా ఆమె ఆహ్వానించటంతో ఈ సాయంత్రం మారేడ్‌పల్లి వెళ్ళింది తను.


Chunk 7 — ammulyam_pages0061-0070.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 15474

OCR Issues:

  • ASCII junk on lines: [273, 353]
  • Repeated punctuation clusters: 91 occurrences

Key Terms:

  • విరజ
  • రాకేష్‌
  • కూడా
  • ఎంతో
  • రాహుల్‌
  • తాను
  • అతని
  • విరజకు
  • మధుర
  • విరజా
  • పెళ్ళి
  • అంటే
  • రజని
  • విరజను
  • నేను
  • ఉద్యోగం
  • అంటూ
  • పెద్ద
  • చాలా
  • రెండు
  • నండూరి
  • సుందరీ
  • నాగమణి
  • లేదు
  • మంచి
  • అమూల్యం
  • విషయం
  • నువ్వు
  • రామకృష్ణ
  • చక్కని

Extractive Summary:

“రజీ... రజీ...” అంటూ క్షణమైనా వదలడట... ఆ పిలుపుతోనే తన మతీ పోగొట్టాడుగా... తన దబ్బు తీసుకుపోయి అమెకి ఫ్లాట్‌ కొనిచ్చాడు... తనను ముంచివేయటానికి అతనికి మనసెలా వచ్చింది? బ్యాంక్‌ చెక్‌ మీద అతనీ సంతకం ఉందనీ, ఆ బుజువు చాలనీ, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నందుకు తగిన శిక్ష పడేలా చేస్తాననీ, ఇంకా బుజువులు కావాలంటే డి.ఎన్‌.ఎ పరీక్ష ద్వారా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు అతనే తండ్రి అని బుజువు చేయిస్తానని అన్నాను. విరజను లేవనెత్తి, గాఢంగా తన హృదయానికి హత్తుకుని, ఆమె నుదుట చుంబించింది మధుర ్రేమగా... (ఆదివారం ఆంధ్రభూమి, జనవరి, 2012) చి చి ౨4 ఈ ఆ అమూల్యం (కథలు)


Chunk 8 — ammulyam_pages0071-0080.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 15201

OCR Issues:

  • ASCII junk on lines: [306]
  • Repeated punctuation clusters: 176 occurrences

Key Terms:

  • నేను
  • సత్యం
  • నన్ను
  • నువ్వు
  • నాకు
  • సుధీర
  • రాహుల్‌
  • నీకు
  • ఉన్న
  • అన్నాడు
  • అసలు
  • కూడా
  • నిన్ను
  • రామకృష్ణ
  • అమ్మ
  • కాని
  • రామూ
  • నాన్నా
  • లేదు
  • చేయి
  • అందుకే
  • చాలా
  • నండూరి
  • సుందరీ
  • నాగమణి
  • అంతే
  • విషయం
  • అమూల్యం
  • నాన్న
  • డాడీ

Extractive Summary:

“అవును మై సన్‌... ఆ బాధను తట్టుకోవటం చాలా కష్టం... అంతేకాదు... సీ చర్య వల్ల నీ శైలూ ఏదైనా అఘాయిత్యం చేస్తే ఆ బాధ... ఈ బాధకు పదిరెట్లు ఉంటుంది తెలుసుకోరా...” భారంగా అన్నాడు రామకృష్ణ. “హలో శైలూ... గుడ్‌ న్యూస్‌... ఇక మన పెళ్ళికి ఏ ఆటంకమూ లేదురా... అసలు ఏం జరిగిందంటే...” గలగలా నవ్వుతూ మాట్లాడుతున్న కొడుకు స్వరంలో గంతులు వేస్తున్న ఆనందాన్ని తృప్తిగా పరికిస్తూ, ఆ గదిలోంచి నిష్క్రమించాడు రామకృష్ణ జెరుకు బెరుకుగా గేటు తెరుచుకుని తన చేయి పట్టుకున్న నాలుగేళ్ళ పాపతో, భుజూన ఎయిర్‌ బ్యాగ్‌తో ఆ ఆవరణ లోపలికి అడుగు పెట్టింది సుధీర.


Chunk 9 — ammulyam_pages0081-0090.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15731

OCR Issues:

  • ASCII junk on lines: [191]
  • Repeated punctuation clusters: 27 occurrences

Key Terms:

  • సుధీర
  • సింహాచలం
  • కూడా
  • కాని
  • నేను
  • పెళ్ళి
  • తాను
  • వచ్చి
  • ఆయనకి
  • రఘుదేవయ్య
  • అమూల్యం
  • మాత్రం
  • నన్ను
  • నాకు
  • లేదు
  • నండూరి
  • నాగమణి
  • లాలా
  • తండ్రి
  • తర్వాత
  • చూసి
  • ఉన్నారు
  • అన్న
  • చెప్పి
  • వాళ్ళ
  • మనసు
  • నాన్న
  • కాదు
  • స్నానం
  • పెద్ద

Extractive Summary:

సింవాచలం ఆ విషయాలు ఏవీ అడగవద్దన్నట్టుగా సుధీరకు సైగ చేసి, ఆయన వేసుకునే మాత్రలు తెచ్చి మింగించింది. అప్పుడే ఈ స్థలం కొని రెండంతస్థుల మేడ కట్టించాడు ఆయన. ఓ వైపునుంచి తమ కొడుకును తమనుంచి వేరు చేశావని ఆమెను శాపనార్థాలు పెడుతూ అత్తగారింటినుంచి ఫోన్‌ కాల్స్‌, తనొక శత్రువులా కనబడుతూ నిత్యమూ తనను ద్వేషించే తన భర్త... ఇతన్నేనా తాను దేవుడని భావించి, తన పితృదేవుణ్ణి సైతం కాదని వచ్చేసింది!


Chunk 10 — ammulyam_pages0091-0100.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16068

OCR Issues:

  • Repeated punctuation clusters: 46 occurrences

Key Terms:

  • చాలా
  • నాకు
  • నేను
  • కూడా
  • పెళ్ళి
  • అన్నాను
  • బాగా
  • సాంత్వన
  • ఉంది
  • కాని
  • ఉన్న
  • వచ్చి
  • అంటూ
  • ఎంతో
  • నన్ను
  • ఉత్పల
  • ఉద్యోగం
  • ముఖం
  • లేదు
  • తర్వాత
  • కానీ
  • తాతయ్య
  • పేరు
  • ఇంతలో
  • నండూరి
  • నాగమణి
  • అమూల్యం
  • పెళ్ళికి
  • పాలు
  • కూర్చున్నాను

Extractive Summary:

ఈ సాంత్వన ఏమైందీ?” అంటూ ఆమె కోసం దీప్తి అటూ ఇటూ చూస్తూంటే బయటనుండి వచ్చిన సాంత్వన తన అదంతా వ్యాధి ప్రభావం, వయస్సు ప్రభావమే కాకనా మీద ఉన్న బెంగ కూడా ఒక కారణమే అనీ, ఆ ఉద్యోగం వదిలిపెట్టేసి, వ్యవసాయం చూసుకుంటూ ఇక్కడే ఉంటే బావుంటుందనీ చెప్పింది అమ్మమ్మ. వెంటనే అమ్మమ్మతో, తాతయ్యతో ఆ అమ్మాయిగురించి, అప్పుడు నేను పెళ్ళికి వెళ్ళటం, నేను మంచాన పడితే ఆమె నాకు సేవ చేయటం... అవన్నీ చెబుతూ, చివరి విషయం చాలా సంశయంగా చెప్పాను - “ఆ అమ్మాయిది మన కులం కాదు, అసలు ఏ కులమో కూడా నాకు తెలియదు” అని.


Chunk 11 — ammulyam_pages0101-0110.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 15173

OCR Issues:

  • ASCII junk on lines: [13]
  • Repeated punctuation clusters: 114 occurrences

Key Terms:

  • మల్లేశు
  • దుర్గ
  • పెళ్ళి
  • మావా
  • ఉన్న
  • కాని
  • సానా
  • అతని
  • ఇంటికి
  • అంది
  • నాకు
  • కూడా
  • నీకు
  • పెద్ద
  • నండూరి
  • నాగమణి
  • బావా
  • అన్నాడు
  • అమూల్యం
  • కేశవులు
  • మంచి
  • తలుపు
  • నేను
  • సుందరీ
  • ముఖాన్ని
  • గంగా
  • భర్త
  • కథలు
  • దుర్గా
  • మళ్లేశు

Extractive Summary:

భర్త తన చెంతకు రాగానే ఏదో తెలియని ఒక సిగ్గు ముంచుకు వచ్చింది దుర్గకు. “భీ, తప్పే... అలా అనకూడదు... గంగ సానా మంచిది... సిన్నప్పట్నుండీ కలిసే పెరిగాం కదే... ఆ సనువు కొద్దీ అలా అంటుంది కాని వేరే ఏ ఉద్దేశమూ ఉండదే దానికి!౫ చెప్పాడు మల్లేశు. “ఈ మధ్యే తన పోరు పడలేక, తనకిచ్చిన మాట ప్రకారం గంగ ఇంటికి రాకపోకలు మానేసాడని తాననుకుంటోంది... కాని, కాని తన కళ్ళు కప్పి దానింటికి వెడుతూనే ఉన్నాడన్న మాట..." దుర్గకు వివేకం నశించిపోవటంతో, మనసంతా చెదిరిపోయింది.


Chunk 12 — ammulyam_pages0111-0120.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 15188

OCR Issues:

  • ASCII junk on lines: [52]
  • Repeated punctuation clusters: 200 occurrences

Key Terms:

  • నాకు
  • నేను
  • కిరీటి
  • కూడా
  • నన్ను
  • సంధ్యా
  • కానీ
  • నువ్వు
  • చాలా
  • ఎంతో
  • అతని
  • దగ్గర
  • వచ్చి
  • అంటూ
  • లేదు
  • వచ్చింది
  • వదిన
  • ఫోన్‌
  • కలిసి
  • నీకు
  • దగ్గరకు
  • ఇంకా
  • నండూరి
  • సుందరీ
  • అమూల్యం
  • కథలు
  • చిన్నారి
  • ముద్దు
  • నేనే
  • కళ్ళు

Extractive Summary:

అర్ధం పర్ధం లేని వ్యాపారప్రకటనలు... ప్రతి ప్రకటనలోనూ అవసరమున్నా లేకున్నా ష్రీని అర్ధనగ్నంగానో, ముప్పావు నగ్నంగానో చూపించటం... అదేదో కంపెనీ సెంటు పూసుకుంటే ఆడాళ్ళంతా ఆ మగాడి వెంట ఓ గొరైలమందల్లే వెళ్ళిపోవటం... ఏమైనా అర్ధముందా చెప్పు..!” చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని, కథ చెబుతూ అన్నం తినిపించేవాడిని... భావిలో మన కూతుర్ని ఊహించుకుంటూ... అలాంటిది... ఆ పాపతో అలా ఎలా ప్రవర్తించగలిగాను? నువ్వు నన్ను నమ్మవచ్చు... ఒకవేళ ఇది ఒక మానసిక చాపల్యమో, బలహీనతో అయి ఉంటే ఆ రుగ్మతను నయం చేసుకోవటానికి నేను నీతో పాటు డాక్టరుగారి దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటాను... మరి... నాకు ఒక్కటంటే ఒక్కటి... ఒక్క అవకాశం ఇస్తావా?


Chunk 13 — ammulyam_pages0121-0130.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16537

OCR Issues:

  • ASCII junk on lines: [15]
  • Repeated punctuation clusters: 83 occurrences

Key Terms:

  • వల్లి
  • హెచ్‌ఐవీ
  • కూడా
  • కాని
  • పైడిరాజు
  • వల్లికి
  • వైరస్‌
  • మందులు
  • తరువాత
  • చాలా
  • పెళ్ళి
  • తాను
  • పాజిటివ్‌
  • ఎంతో
  • నండూరి
  • సుందరీ
  • నాగమణి
  • తనకు
  • నూకాలు
  • ఇంకా
  • అమూల్యం
  • డాక్టర్‌
  • అంది
  • నువ్వు
  • మావా
  • నేను
  • వల్ల
  • వ్యాధి
  • నాకు
  • లాలా

Extractive Summary:

ఆ తోదేళ్ళ బారినుండి, ఈ లేడిపిల్లను ఎలా కాపాడుకోవాలో తెలియలేదు. ఆ మాట తల్లితో చెప్పగానే, ఆమె “అమ్ములూ, పైద్రాజు మనోడు కనక, మనమంటే అభిమానముంది కనక, పైసా కట్నం డబ్బులు కూడా అడక్కుండా కర్సులన్నీ ఆదే బరాయించుకుని, నీ మెళ్ళో పుస్తె కడతానికి ఒప్పుకున్నాడే... నీకు కట్నమియ్యటానికి ఈ గుడిసె అమ్మేద్దారని అనుకున్నాను కాని అలా సేత్తే ఇంక నాకు నిలవనీడ ఉండదని ఆడే ఒద్దన్నాడు. ఆ తరువాత మరల లక్షణాల దశ... ఈ దశలో మన శరీరం కాస్తా వైరస్‌తో పోరాడే శక్తిని కోల్పోతుంది.


Chunk 14 — ammulyam_pages0131-0140.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16223

OCR Issues:

  • Repeated punctuation clusters: 124 occurrences

Key Terms:

  • నీకు
  • శ్రీహరి
  • నేను
  • నాకు
  • నువ్వు
  • చాలా
  • నన్ను
  • కూడా
  • భవానీ
  • మాత్రం
  • కాదు
  • అమర్‌
  • కోసం
  • కాని
  • నిన్ను
  • అసలు
  • కానీ
  • కోపం
  • నీవు
  • ప్రేమ
  • ఇప్పుడు
  • నండూరి
  • నాగమణి
  • లాలా
  • ఉన్న
  • అమూల్యం
  • కారు
  • బాగా
  • దగ్గర
  • వచ్చి

Extractive Summary:

భవానీయే ఏవో కబుర్లు చెబుతూ ఉండేది కానీ అవి నా మనసుకు ఏ మాత్రం ఉల్లాసాన్ని కలిగించేవి కాదు... ఒక రోజు రాత్రి భవానీకి “గుడ్‌నైటొ చెప్పి, ఆమెను చూసుకునే పైడమ్మకు జాగ్రత్తలు చెప్పి, నా గదిలోకి రాబోతుంటే, నన్ను వెనక్కి పిలిచిన భవానీ నాకు ఓ కేసెట్‌ ఇన్‌సర్ట్‌ చేసిన తన పాకెట్‌ టేప్‌ రికార్డర్‌ నా చేతికిచ్చి, వినమని కోరింది. ఒకరి కళ్ళలోకి మరొకరం చూసుకుంటూ, ఒకరి కోసం మరొకరమై బ్రతికిన ఆ బంగారు రోజులు... పిల్లలు పుట్టే వరకూ మన అనురాగం అలా అపురూపంగానే ఉన్నది. చేనేత చీర కట్టుకుంటే పనిమనిషిలా ఉన్నావని వెక్కిరిస్తావు... కారణం అవి నీకు నచ్చవు కాబట్టి... పెళ్ళికి ముందు, నేను ఓ “అక్షరం” వ్రాసినా అదో గొప్ప కావ్యమని నన్ను ఆకాశానికి ఎత్తేసిన నువ్వే.. ఈ మధ్య నా కవిత ఒకటి పత్రికలో పడిందని చూపించబోతే చదవలేదు సరికదా, 'జెలుగు పత్రికలకు ఎంత [గ్రహచారం పట్టింది?” అని వెటకారంగా ఓ నవ్వు నవ్వి, అక్కడినుంచి వెళ్ళిపోయావు... నీకు తెలుసా, ఆ క్షణం నేనెంత నరకయాతనతో విలవిలలాడి పోయానో... కాలం నీలో ఎంతటి రాక్షసుడిని పెంచింది?


Chunk 15 — ammulyam_pages0141-0150.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 15019

OCR Issues:

  • ASCII junk on lines: [85, 122]
  • Repeated punctuation clusters: 178 occurrences

Key Terms:

  • స్రవంతి
  • చెప్పింది
  • నాకు
  • నేను
  • ఉంది
  • కూడా
  • తాను
  • కాని
  • చాలా
  • కాఫీ
  • అతని
  • రాబర్ట్‌
  • శ్రీహరి
  • అయినా
  • మమ్మీ
  • నండూరి
  • సుందరీ
  • నాగమణి
  • అమర్‌
  • అమూల్యం
  • తల్లి
  • చూస్తూ
  • చేయి
  • నాతో
  • నిన్ను
  • ఒక్క
  • నన్ను
  • ఎంతో
  • భవానీ
  • ఉంటే

Extractive Summary:

“వరాలా, ఈ రోజు రాలేదులే...”క్రీగంట కూతురిని గమనిస్తూ చెప్పింది మమత. “ఆ... ఏమోయ్‌ మమతా... టిఫిన్‌ అయితే పట్టుకురా... తిని పెడతా...” భర్త గొంతు వింటూనే మమత అరికాలి మంట నెత్తికెక్కినట్టెంది. దీనికి పెళ్ళి చేయాలి... భర్త చూస్తే అలా, తన సరదాలు, సంతోషాలు తప్ప మరేమీ పట్టదు ఆయనకి... వీళ్ళందరికీ వండిపెట్టే వంటలక్క బ్రతుకైపోయింది తనది... అసలు తానంటూ ఒక మనిషుందనీ, దానికి కొన్ని ఫీలింగ్స్‌ ఉంటాయనీ ఎవరికీ పట్టదు.... దిగులు పదుతూనే నిద్రలోనికి జారిపోయింది మమత.


Chunk 16 — ammulyam_pages0151-0160.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16910

OCR Issues:

  • ASCII junk on lines: [142]
  • Repeated punctuation clusters: 113 occurrences

Key Terms:

  • శరత్‌
  • చాలా
  • కూడా
  • అతని
  • నేను
  • రోజు
  • స్రవంతి
  • ఉన్న
  • చేసి
  • వినయ్‌
  • మీరు
  • చెప్పాడు
  • మల్లిక
  • బాగా
  • నాకు
  • మంచి
  • నన్ను
  • అతన్ని
  • వర్క్‌
  • రాబర్ట్‌
  • ఆఫీసులో
  • మధ్య
  • చూస్తూ
  • టేబుల్‌
  • అన్నీ
  • నండూరి
  • నాగమణి
  • ఇప్పుడు
  • నోట్‌
  • అమూల్యం

Extractive Summary:

వెక్మిళ్ళ మధ్య చెప్పటం ప్రారంభించింది స్రవంతి... రాబర్ట్‌తో తన పరిచయం, స్నేహం, తను మదిలో అతనిపై పెట్టుకున్న ఆశలు, కన్న కలలు, ఆ తర్వాత పార్టీలో అతని తీరు, అది భరించలేని తన మనసు విరిగిపోవటం అన్నీ వివరంగా చెప్పింది. ఆ మధ్య అతను సాధించిన విజయాలన్నింటినీ అభినందిస్తూ, పేపర్లో 'యువతరంగం' శీర్షికన అతనితో ఇంటర్వ్యూ కూడా వేశారు... మరి... అతన్ని మన ఇంటి అల్లుడిగా చేసుకుంటే బావుంటుందని నా అభిప్రాయం...” సూటిగా పాయింట్‌లోకి వచ్చేస్తూ చెప్పింది మమత. ఆ అమ్మాయిని రామారావుకి అప్పజెప్పి, అన్నీ నేర్పమని తన కాబిన్‌లోకి వెళ్ళిపోయాడు మాధవరావు.


Chunk 17 — ammulyam_pages0161-0170.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16548

OCR Issues:

  • ASCII junk on lines: [374]
  • Repeated punctuation clusters: 80 occurrences

Key Terms:

  • శరత్‌
  • చాలా
  • నిత్య
  • కూడా
  • ఎంతో
  • కాని
  • అతని
  • శాంతి
  • ప్రశాంత్‌
  • కాదు
  • బాగా
  • శ్రీహర్ష
  • లేదు
  • నేను
  • పూర్తిగా
  • అన్నాడు
  • ఉంది
  • కోసం
  • వారి
  • మంచి
  • శ్రీహర్న
  • రామారావు
  • నండూరి
  • నాగమణి
  • నువ్వు
  • పాటుగా
  • అమూల్యం
  • ఆఫీసులో
  • నిత్యను
  • రెండు

Extractive Summary:

ఆ రోజే ఇంట్లో దిగిపోతాను... ఆ, ఇక బయలుదేరతాను... ఏడీ శరత్‌?” అదీగాక, తన కోసం ఎంతగానో ఆరాటపడుతున్న అన్నావదినలను, తోబుట్టువులాంటి రామారావును చూస్తుంటే తాను ఆ బాధలోంచి బయటపడాలన్న కోరిక తీవ్రతరమై, పూర్తిగా మనసును పనిమీద లగ్నం చేయసాగాడు. శ్రీహర్ష ఆ సాయంత్రం తన స్టాఫ్‌ అందరికీ హోటల్‌లో విందు ఏర్పాటు చేశాడు.


Chunk 18 — ammulyam_pages0171-0179.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 12194

OCR Issues:

  • ASCII junk on lines: [235]
  • Repeated punctuation clusters: 112 occurrences

Key Terms:

  • మోహన్‌
  • రమ్య
  • డబ్బు
  • కూడా
  • కట్నం
  • మాత్రం
  • చేసి
  • ఇల్లు
  • అంది
  • లేదు
  • సుమన్‌
  • సుందరీ
  • పెళ్ళి
  • నేను
  • కానీ
  • ఫోన్‌
  • కోసం
  • మంచి
  • కాదు
  • నండూరి
  • నాగమణి
  • సుమన్‌కి
  • సౌమ్య
  • నాకు
  • అమ్మ
  • ఆదర్శాలు
  • పిల్లల
  • అయినా
  • అమూల్యం
  • బాగా

Extractive Summary:

గుర్తుందండీ... అయినా వాళ్ళు సంపాదించుకుంటూ కూడా మామగారి మీద వాలిపోవటానికి ఆ సుమన్‌కి ఎలా సిగ్గులేదో...” కోపంగా అంది ఉమ. “ఆవేశపడకు... నాశనమయ్యేది మన అమ్మాయి జీవితమే... అయినా ఆ ఇంగితం ఆ అబ్బాయికి ఉండాలి ఉమా... రాఘవరావుగారి స్నేహితుడు ఇల్లు చూసుకొని వచ్చారు... మాట్లాడటానికి ఈ ఆదివారం వస్తారట... అన్నీకుదిరితే... వచ్చేవారమే రిజిస్టేషన్‌...” “అమ్మా, నన్ను క్షమించు... చెల్లి మీద నీకు నేరాలు చెప్పాలని కాదు... అనవసరంగా ఓ మంచి మనిషి నీ దృష్టిలో దోషి కాకూడదన్న తాపత్రయంతో ఈ మెయిల్‌ చూపించాను మీకు... అంతే... టేకిట్‌ ఈజీ... కొంచెం టీ చేసుకు వస్తాను...” అంటూ కిచెన్‌లోకి వెళ్ళింది సౌమ్య.