Telugu amarediraandhra - anilvaranasi/indianlanguages GitHub Wiki

శస

  1. " నా 11. ర... - . ప సం న సస? న. జ ప వు || వ త న స ట్ట ల్‌ | శో లో, మ స! శా వంట. ల వం 1 న గ (శ వా! గానా ల చం వ. పం టం ఫ్‌ శై. స్ట నే... న్‌ క పతన త ఇ న య నారా గ న. లమ నం... 1. . | కీ యనక ల 1 మస “ వంటి 9] € ల! క అకటాలాలు. = ౯ “లీ .- ఆ వ సన్న -
  • టక ర. ,

వచరణ వే అవురేందిర సంకలనతి వంశీ రామరాజు (వచురణ అభినందన (రిజిన్టర్ట్‌) సాహితీ సాంస్కృతిక నంస్థ

శిగిీ!ీగీగి౬£ిగ0 1న 60116010౧8 ౮! గంట 06 తిల 1౧6179 6826401 అమరేందిర గై-క | కో కవిఠకాస ళా సంకలనం అ... | గ్‌ - వరమముదణ్ల ళా వెం. నవంబరు 184 984 ంఢీప్యా ల న " క. ॥ ల

నడి గ్య ౯ ముదణ : తం రమేష్‌ (ఫింటర్స్‌ ఈ పల్టీషర్‌, న చిక్కడపల్లి, హైదరోబోదు - 500 010 భళా

ల! కాపీలకు శ్‌ - సాహితీ సాంస్కృతిక సంస అ

హైదరాబాదు - 500 027. వెల: రూ. 10/-_ డీ గ|9009 66860466 ర ఉర[01౧8౧64గ4ీ

పద్మథ్రీ, కళాపపూర్ణ డా సి నారాయణరెడ్డి హైదరాబాదు ఆధ్యతులు, అధికారభాషా సంఘం కేం 1 1.84 ఆర్మిధ్యపదేశ్‌ 'పిఠిక “*జవహరుని కనుగల్వలందున నవళరత్‌ చందికలు చిందిన ఇందిరా [పియదర్శినికిి మక థభతదమయ వాగ్వర్షిణికి - నా ఓజాతిరత్నం?' సమర్పింతును పూతయళమును పుడిసిలింతు క” జవవార్‌ జీవితాన్ని “*జొతిరత్నంొ కావ్యంగా మలచి 1967లో నాగార్జనసాగర్‌ అతిథిగృహంలో ఫ్రీమతి ఇందిరాగాంధీకి అంకితమిస్తో నేను పలికిన గీతం ఇది. తొలినాళ్లలో తండికి తలతో నాలుకగా ఉంటూ, (క్రమంగా రాజకీయ జవనాళ్వాన్ని అతి చతురంగా స్వారీ చేసిన స్టితపడ థ్రీమతి ఇందిర. అలీ నోద్యమ దేశాల సొరధిగా, అంతర్జాతీయంగా అభ్యుదయ శక్తులకు వారధిగా, జాతీయంగా దేశ సమైక్యతకు సమన్వయ ళక్రిగా ఇందిర సాధించిన కౌన్నత్యం విశ్వవ్నికుతం, ఆవిడ సమరకాలంలో ర్ముదకాళిక శాంతికొాలంలో భగమాతృక- కంచే చేను మేసినట్టుగానే కాదు కనురెప్పలే కంటిపాపను కాటేసీనట్టుగా తన భ(ద్రతారవకుల కసాయి చేతుల్లో దుర్భర హత్యకు గురయ్యింది శ్రీమతి. ఇందిర. ఆ దేశాధిన్నేతి దొరుణమృతికి ఆరని స్మృతిగా _పముఖ తెలుగు కవులు, కశవయ్యితులు రచించిన కవితలను ఈ సంపుటిగా అందిస్తున్న వంశీ అనుబంధ సంస్థ “*అభినందనొకు నా హార్డిక అభినందన, -

అమరేందిర

అమరేందిర 1!

ఇందిరొజీ మరణించలేదు. మరణించింది విశ్వాసం, మానవత్వం. మానవకా విలువలు ఎలా నశించిపోతున్నాయో త్రైళుస్తుకోవటానికి ఆమె మరణం చాలు. ఆమె అందరి మనసులలో నిలిచిపోయి తన జ్ఞాపకాలు మిగిల్చిపోయారు. ఆమెను మరచిపోవాలంటే అంత సులభంకాదు. చరిత వున్నంతకాలం ఆమె పేరు చిరస్మురణీయంగా మిగిలిపోతుంది.

అందుకే ఆమె అమరేందిర --

ఏదై తేనై ---

అమె ఓక (వరానికి ముద్దు౨ కూతురు

ఇప్పటీ [వరానికి తల్లి

భారత (పజలకు “అమ్మ”

“అభినందన” సాహితీసొంన్కృతిక సంస్థ అందిస్తున్న ఈత (వచురణ *“అమరేందిర". ఈ శవితా సంకలనాన్ని అనుకున్న ఐదురోజులలో ము డించో టానికి కవులెంతో సహకరించారు. అయితే కవితలు వచ్చినవి వచ్చినట్టు ము[డించటంవల్స్ల |సముఖ కవుల కవితోలు వెనకొాములదు కొనటం జరిగింది. అతి తక్కువ కాలంలో మ్యుదించి ఇచ్చిన రమేష్‌ (సింటర్స్‌ వారికి ధన్యవాదాలు 1 ”

హైదరాబాదు భవానీ శరత్‌ 18-11-1984 కాళ్యధర్శి "అభినందన

ప! ష్‌ లే నే ఇందిరా ప్రియదర్శినికి

బాష్పాంజలి

ఇందిర పాచ్చిన గీతం

ఇందిా (పియదర్శినికి కవిత్వం అంటే ఎంతో ఇష్టం, కాంతి నికేతన్‌లో గడిపిన రోజుల్ని, రవీర్యదునితో పెనవేసుకున్న మమతాను బంధాల్ని ఆమె తీపి గురుతులుగా జీవితాంతం తనలో దాచుకుంది.

విశ్వకవి రవీం[దుడు (ాసిన “*నక్‌ల్రా చలోరే” గీతిక ఇంది రకు ఆత్యంత [పీతి ప్యాతమైనది. మనస్సుబాగా కలత చెందినప్పుడు తనలో తనే ఈ గీతాన్ని షాడుకునేది. ఆమెకు ఈ గీతం కంఠతా వచ్చు.

రవీందుడు బెంగాలీలో రాసిన ఈ గీతాన్ని ఇందిరా గాంధి ఇంగ్గవలోకి “ఇఫ్‌ నో వన్‌ లిజన్స్‌ టు యవర్‌ కాల్‌, వాక్‌ ఎలోన్‌” అంటూ సమర్థవంతంగా అనువదించారు.

ఫ్రీ వాలా్యతపు రజనీకాంతరావు చేసిన తెలుగు అనువాదాన్ని (వక్యం పేజీలో ఇస్తున్నాం.

వీశ్వకవి రవీందుని కవిత ఒకగ్రడ వే ఒకరయినా నీ కేకకు ఓయని రాకున్నా, ఒక్కడవే బయలు దేరు. ఒక గ్రాడ్‌వే బయలు దేరు ఒక్క-డవే, ఒక్కడవే, ఒక్కడవే బయలు దేరు. ఓరి అభాగ్యుడా ఊరంతా భయం చేత గోడ వైపు తిరిగి మాటలాడకుండా నిలుచున్నా మనను విప్పి లోలోపలి మర్మమేదో కంఠమెత్తి నీకు నీవే చెప్పవోయి ఓ ఓరి అభాగ్యుడా ఊరంతా నిన్నాంటిగ కారడవిని వదిలి, తోడు గా యెవ్వరు రాకున్నా ముళ్ళదారి తొక్కిళ్ళకు కాళ్ళు నెత్తురే చిమ్మగ సీవాొక్కడివే నడువోయి ఓరి అభాగ్యుడా ఒకరైనా నీ ముంగిట కారుమబ్బు కాళ రాతి దీపమైన చూపకున్నా పిడుగు మంట కాల్పులోన పడి మండేనీ గుండెల ॥ ఒంటిగానె వెలగనీయి-- - ఒక్క-డవే, ఒక్కడవే, ఒక్కడవే బయలు దేరు

అమరే6దిర డాక్టర్‌ దొశరధి కవీత భారత ధరితిపై రక్త వర్షం కురిసింది భయంకర హింసా రాక్షసి నోరు తెరిచింది అభిల ప్రపంచ జనావళికి అనురాగ మూర్తి నేల కూలింది , రుధిర బుధవారం-- జరిగి పోయింది ఘోరం మాతృమూ రిని హతమార్చిన మానవరూప దానవులు భారత దేశానికే తలవంపులు తెచ్చిన పరమ నికృష్ణ రావణులు తల్లిని పొట్టన పెట్టుకున్నారు ళా బ్‌ బ పిల్లలను ఏడిపిస్తున్నారు ఆహింసను కోరే జాతిని హింసవైపు తోస్తున్నారు ఆమర మాతృమూర్తికి మృతి లేదని ఆచరించి చూపాలి ఐకమత్యాన్ని సాధించాలి అనై క్యమును హతమార్చాలి అణువణువున వెలసిన తల్లి అభిల భారత (ప్రజల కల్పవల్లి న(

కవీరా సంకలనం డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు కవిత గాంధి ఇజం కొవాలి ఓ ఇందిర మ్మా అందరికీ తెలుసు నీవెంత గొప్పదానివో || చాలామందికి తెలుసు నీవెంత సమర్థురాలివో కొందరికి తెలుసు నీవెంత మంచిదానివో కొద్దిమందికి తెలుసు నీవెంత చమత్కొరివో గద్దెలు దిగిన వారికీ తెలుసు నీవెంత నియంతవో నిన్నెవరు ఏమన్నా నీవు నీవే మవోీ జ్యోతివి - మవి కాళివి మహా మనీషివి దేశంకోసం - దేశ (వజలకోసం -దేశ భవిష్యత్తుకోసం నీవేమో చెప్పావు సీవేమో చేళావు సీ జీవితాన్నే త్యాగం చేశావు సీర కాన్ని అర్పిం బావు !

-.... ఆమరేందిర నీ రక్తం సామాన్యమైనదా-కాదు అసామాన్యమైనది ఆఅమూల్యుమైనది అసాధ్యమైనది అజేయమైనది అందుకే అంటున్నాను సీ రక్తం కరిగిస్తుంది హృదయాన్ని - నీరక్తం రేపుతుంది ఆవేళాన్ని సీ రక్తం నడుపుతుంది దేశాన్ని శ సీ రక్తం ఏలుతుంది రాజ్యాన్ని ఇక మాకు లేని నీకు మా జోహార్లు

ఛి మా భాష్పాంజలి మాకు మిగిల్చిపోయిన నీర క్తం అనాటి వాతిరత్న గాంధి మంచితనాన్ని నిన్నటి భారతరత్న గాంధి సమర్థతని జోడించి ఈనాటి ప్యుతరత్నం గాంధి యిజం కావాలి అందరి స్వాగతాంజలి అందుకోవాలి. (అ ఆల నుండి 6

కవితా సంకలనం డాక్టర్‌ ముకురొాల రామిరెడ్డి కవిత 9? పెళ్సనాడు కులమతాలు తెచ్చిన వైనం ఏమీలేదు సంతాన నామకరణంలో కులమతాలు పట్టించుకో లేదు, వియ్యమందిన నాడైనా కులమతాల ఉబుసే బయట పడలేదు, _ అలాంటి ఆచ్చమైన మనిషినే! చివరకు కులమతాలే బలిగొన్నవే!! దీని భావమేమి? తన లత్యమే తనకు గండ మైనప్పుడు మనిషి మిగిలే అవకాశం ఎప్పుడు? చెబుళున్నా చెవిటి భక్తులు నమ్మలేనిది మనిషికీ మనిషికీ మధ్య మతమే వైరం కల్పిస్తున్నది. మనిష్‌ మిగలాలా? మతం మిగలాలా? నేటి విషాద చర్మిత నిలచిన పశ్నలివి మనిష్‌ అభ్యుదయాన్ని వెక్కిరిస్తున్నవి. శౌ

అమరేందిర తన వాలు చూపుతో రేగిందీ, తన చూపు వాలినప్పుడూ రెచ్చిందీ, అదొక్కటే: తూర్పు పడమరల మధ్య సంఘర్షణ, ఆదొక్క-టే అన్ని దిక్కులూ బిక్కు బిక్కుమనే ఆకర్షణ ళన సాహసం అసూయకు ఎరయ్యింది, తన అ ర్ష్లత పిస్తోలుకు గురయ్యింది. ఐంగారు గుడిలో ఆయుధాల చిలుము పట్టించింది ఎవరు? ఎవరు? ఇందిర కాదు--హిందువు కాదు; అలిస్థానీ పిరికి నడుం అతికించుకొన్న మూడనకాఆః. భిందవేలు నానక్‌ దొంగళ క్తుల నరాలు తెగలాగుతున్నది? హిందువు కాదు.-ఇందిర కాదు--భిం[దవేలు దయ్యం మనీషి బోధించిన మతం, మనిషినే హతమార్చే యుగమా ఇది? భారతీయులంతా ఏకర క్ర బంధువులు కారా అది తేలటానికే జరిగిన [పధాన త్యాగమా ఇది? చి

కవితా సంకలనం ఎల్లోరా కవిత నా గుండెల్లో నీ చిత్తరువు నాగరికతా పుష్పాలు విరిసినాయట ఇట! నవ నాగరికతా కేతనాలు ఎగిరినాయట ఇట! - సత్య శివ సుందరము లేకమై నాడిలో నాడులో [పతి మనిషి మెదడులో తానమై గానమై పరవళించాయంట!- (పతి ఇంట ఇల నోట నింగి నేలకు మధ్య స్నేవామే నాదమై సఖ్యతే భావమై అన్ని మకములు జాతి కులములన్నీ చేరి . పగతి చరణ కిరణ కాంతి (కొంతి కై గీఠాల సవ్వడే ఊపిరై (పతినేల (పతిఠథ్వనించిందట! సరిగమల సన్నాయి శాంతి పదములు పొడ విశ్వ శాంతికి వైప్టవ్య ద్వారమై నిలచెనిట! ఆకాశ హర్మ్యాల అగ్ని గోళపు బుసలు " నేల నాలుగు చెరగుల ఐడబాగ్ని రుసరుసలు చూసి భారతీయాత్మలో మౌన ముదలు పొంగి ఇలపొతమై నిఖిల జన కాంతి ధనుర్భానమై అభేద్యమై దుర్ఫేధ్యమై కాచెనట నిలచెనట భారఠేందిర! త్రి

ఆమరేందిర

నవ భారతాన విజయకేతన మెగరే సెనంట! ఆనంద కేదార వల్లీ పల్లకీలో భారతిని ఆవిష్కరించిన చోట మందేహులు పొంచి పొంచి మహాళక్రి జనళ కిని కాటేసిన కాలనాగు మఠ కోరలకే బలి అయిందట! ధర్మ పీఠమే ముక్కున వేలిడి నాలుగు దిక్కులు శేరి చూసినదట! సత్యం అపాంసా జనస్వామ్యం_ నేల కౌరిగి రక్తంతో భూమాతను తడిపి కుదిపి కొత్త స్పృహ నింపిందట! నమ్మలేను-నమ్మలేను హిమాలయం తల చించిందని! శిఖర్మాగం విరిగి కరిగి నేల కొరిగిందని! ఎవడో ఒక పిచ్చివాడు--వా డెవడో ఏవడై రేనేం-థగ్గులు పిండారీయో కాకుంటే హిట్టర్‌ వారసులో చెప్పడు తప్పుడు మాటల నీడల్లో దయ్యంలా-మహమ్మారి భూతంలా మారి కాంతి పావురాన్ని = రక్తంలో నింపారట!ీ శాంతి దేవతని ఐలిగొన్నారట! . శాంతి యజ్ఞ వాకిటనే శ్మళానంగా మార్చారట!

10

కవితో సంకలనం -.. కానైతే జరిగిందేమిటి జరిగేదేమిటి? ఒక వీరుడు మరణిస్తే ఆగటోదు ఈ యజ్ఞం! ఆపబోము ఈ ప్రస్థానం! బాపూ నెహూ్ర ఇందిర నాటిన సస్యశ్యామల సమైక్య సమ్మగ వేయి భావాల నందన వనాన్ని రక్షించుకొనే ఆగ్ని కవచాన్ని ఆవిష్కరిస్తాము ! ఏకతా సూూతంతో భారతీయాత్మతో స్నేహపందిరిని నిర్మించుకొంటాం ! హోరుల జోరుల జలపాతంలా (వభంజనంవలె (పస్థానం (పళయఘోషలై సాగిస్తాం ముందుకు ముందుకు పయనిస్తాం ! హోమజ్వాలా తోరణ హర్మ్యం అగ్నిజ్వాలా మంటల శబ్దం వినిపిస్తూ నిర్మిస్తూ _పగతికి (ప్రస్థుత దుస్థితి తొలగే కాంతుల కాంతుల పథాల వెంబడి పదాలు పాడుతు అడుగేస్తాం! పర్జన్య శంఖాలు పలికించి రగిలించి దౌర్జన్యభావాలు భూస్థాపితం చేయ _ క్ర

ఆఅమరేందిళ కోటానుకోట్ల భారతీయ హృదయాల దేశభ_క్రిని కలిపి కండళ క్రిని చేర్చి నవళకం స్థాపించ [పియదర్శినీ భావ దీపాలు వెలిగించి తిమిర మూకలపైన విల్ణంబులను విసీరి= విజయాల నినాదాల తోరణాలను క ట్టి కృతజ్ఞతా కంకణధారణ చేస్తున్నాం. నీ పవితాస్థికలతో నిండిన - హిమాలయంలా నిలచి నిను తుచి సీ మాటల నీ బాటలనీ భానోజ్వల సంస్పందనతో సాగేశ క్రి, నడిచే లైర్యం మాలో కలిగే ఆత్మ సైర్యం _ . కలిగించాలని గుండెన చిమ్మిన నా రక్తంలో తడిసిన ఒ తిని వెలిగిస్తున్నా.. ఆరని జ్యోతిగ నీ పతిలింబంగా మహాజ్యోతిగా భారతీ హారతి పడుతున్నా కీ" వెలుతుర్లో గుండెల్ని కడుక్కుని ఈ చీకటి ఘాతుకాలకు అగ్ని ముభ్రించి నీ హత్యా వార్తలతో వేడెక్కి వాడెక్కీన మన సౌధాలపై మబ్బులు మోసుకొచ్చే వెన్నెల్ని జల్లుతున్నా | నాగుం డెల్లో సీచి శ్రరువుని శాశ్వతంగా చితించుకొంటున్నా ల! 12

కవితా సంకలనం డా॥ వాసా _పభావతీ కవీత (ప్రియతమ నేతి పట్టపగలు మండుచున్న సూర్యగోళాన్ని కాటువేసె కామ కోధాలు నడిరోడ్డులో వేటాడి వధించె (కూరమృగాలై మానవులు కారుబీక టై కడుపుశోకం పొంగివచ్చె దేశమాత గుండెలు (వక్కలయ్యె | అసలు ఈ భూగోళమె కంపించిపోయె చిన్ననాటి తం్కడివద్ద నేర్చిన విద్యతో అందరికి ఆదర్శంగా నిలిచిన ధీళాలీ మహాత్ముని సాహచర్యంలో శాంతి పాఠాలు నేర్చి (ప్రపంచ ఐక్యతకు వెలుగువాటగా నిలిచిన శాంతీదూతా |! బంగ్టాదేశాన్ని నిలబెట్టిన _పజ్ఞాళాలీ పదారేండ్లు పధానివ్వై నేతలకే ఆధినేతవై న నారీమఖీ - (ప్రపంచానికే (పథ్యాత నేతవైన (వియదర్శినీ | ఆకాళం ఎత్తున ఎదిగిన నీకీర్తే అందరికి అడ్డువచ్చి కదమ్మా ! 13

ఆమరేందిర జన్మభూమి [వక్కలు కాకుండా నిలిచిన నీ ధైర్యమే కొందరిలో ఈర్ష్యా ద్వేషాలను రేపె గదమ్మా || అవే తుపాకీగు్లె నిన్ను బలిగొనె కదమ్మా ' ఆయినా ఈ దేశానికి ఇది కొత్తకాదు. ఒకనాడు మాతృదేళాన్ని చెరపట్టి పరరాజుల కప్పగించిన రావాధములు పుట్టిన దేశమిది. ఒకనాడు జాతిపితకు బలిగొన్న నరాధముడు పుట్టిన గడ్డ యిది. నాగరికత ముసుగులో మరొక్కసారి మానవత్వానికే చెదలు పభ్లై అహి:సనే హింస కాటువేసె ఓ మా 1పియతమ నేతా! మహిళా లోకానికే మజిపూసా |! నీ సుకుమార దేహం నీవు [కేమించిన నీ యీ జన్మభూమిలో కలిసిపోయె నీలో సుడులు చుట్టిన చురుకుతనం కాలచ్మక లో కలిసిపోయె సీలో పేరుకున్న బొన్నత్యం దేశకీ ర్రికే అండగా నిలిచె (4

కవీళా సంకలనర సీ శాంతీ తత్వం బాతీయజెండాలో శాశ్వతంగా నిలిచిపొయె సీ చితాభస్మాన్ని విభూతిగా దిద్దుకుంది హిమవన్నిగము సీ హ స్తికలను తనలో కలుపుకుని పొంగింది పవ్మిత గంగానది అసలు నీకు మరణమెక్కడిది? ఓ మా [పియతమ న్నేతి అందుకోవమ్మా! మా (శద్ధాంజలి

18

అమరేందిల ఇన్నేటి నుధ కవిత అశు నివాళి

(వతి మనసున దావానలం చెలరేగుతోంది

(పతి గుండెలో లావా (పజ్వరిలుతోంది

ఓ వైపు ఎద ఎక్కిళ్ళు పడుతోంది కన్నిటి కడలిగా హృదయం ఓ మూల ఇశు ధార కురుసోంది అవని అంతా 'అమ్మ' హత్యకు ఏకధాటిగా విలపిస్తుంది. . రక్షకుడే రక్కసుడై

వెన్నుపోటు పొడిస్తే

మానవత బిక్కు బిక్కుమంటూ మారుమూల దాగుంది.

హింస నవ్వుతూ తరుముతుంటే అహింస దేశమంతా తిరుగుతోంది, తలదాచుకునే తావుకోసం వెతుకుతోంది. శాంతిగా ఉందామంటే

ఆకాంతి తొలుసోంది.

విషాద ఛాయ లావరించిన మనసు ఇందిరమ్మకు

అకు నివాళి సమర్పిస్తోంది.

8

కవీకాసంకలనం గాలి ఛళావతి కవిత రవ్వల దివ్వె కొడిగట్టని రవ్వల దివ్వె కొండ కెగిరి పోయింది దీవ్విను వీడిన తిరి రాలి భువి ఒడిలో చేరింది తన ఊపిరి నిలిపే “గాలి “పెన్సగాలై * విజృంభింస్తే విల విల లాడిన దీపం విసురుల ధాటికి మలిగింది అపురూపం అద్భుత లేజం అనితర సాధ్యం అనైజం భారతాంబ పుణ్యవళాన (ప్రభవించిన బంగరు మొలక “*భాయియో, బహినో” అంటూ పలకరించె రాచిలక కసాయి తూటాలకు బలి అయి కన్నుమూసి ఒరిగింది అండ కూలిపోయిందంటూ ఇండియా ఘోల్లుమన్నది కడుపు చిచ్చు రగిలి జ్వలించి ఖా

ఆమరేందిరో

కడలి వలె ఘోషీస్తున్నది హారతిగా ఈ దేళానికి అంకితమై పోయిన దివ్వె! ఇరుల మధ్య చిక్కిన జాతి తెరువు లేక విలపిస్తున్నది బహుదూరం పయనించిన దివ్వె! భారతాన్ని మరువకమ్మా! ఆఖరి దశలో అంతా ఒకటై ఆడి పోసుకున్నారని సీ ఆదర్శంతో శృతి కలపక. నిండు [పాణం తీళారని సీ ఆత్మను అలుగ నీయకు నీ శాపం తగల నీయకు ఇండియాకు శాంతిని కూర్చి నిండుగా దీవించమ్మా!

?8

శవితా సంకలనం ఆచార్య తీరుమల కవీత వూతృహ త్య విశ్వమీ వార్తతో వీట్టు విస్తుబోయె అకధారలలో లోకమలమటించె , ఆర్త నాదమ్ము లెల్లెడ లలము కొనియె రాలి నొక తార “భారత రత్న మగుచు!! _ శ్రీ హత్య - అందున (శ్రితపారిజాళమౌ ఇందిరమ్మను హత్య! ఏమి వింత! ఇది పుణ్య భూమియా? ఇది ధర్మ సీమయాః ఇది వేద బుషుల మహీ తలమ్మా? కరుణామయుండైన గౌతమ బుద్దుండు పుట్టిన భూమ్‌ యీ భూమి యేన? గుళ్ల వర్షము చేత కుప్పగా కూలెనా 1 బంగారు తల్లి యీ భరత మాత! సిగ్గు సిగ్గయ్యె దెప్పుకో సిగ్గు కాదె . గ్‌ గన] గోంధినే చంపుకొన్నట్టీ ఘనత మనదీ

  • నేటి మాతృ హత్య చర్మితనే కళంకీ తమ్ముజేసి కూర కవత ధర్మమేమొ ! చెల్లని సత్తు నాణెములు చెల్తంగ( జేసిన యట్టు సంఘమున్‌ జెబ్లని దీన హీన జన జీవితముల్‌ తగ చెల్పంజేసి, భూ వల్లిని వెల్లు పందిరినీ _ప్రాకంగ తీరిచి దిద్దినట్టి యా తల్లిని కాల్చి చంపితివె ! ధర్మమె నీకిది సిక్కు వీరుడా 1 19

అమరేందిరో ఎంతపనీ( జేసినావు ! నీశెట్టు చేతు లాడె! కోట్ల జనుల గుండెలందు దీప మైన చల్దని తల్టినే ఆర్పినావు కట్టి కుడుపక పోవునే కర్మ ఫలము !! ఘాతుక చర్య సల్పితిఏ, గంధపు చెట్టుకు వంట కె క్రై సీతినిమాలి కూల్చితివి, నీ మతమౌఢ్యము పాడుగాను, “వి ఖ్యోత పవ్మిత భారత మహా మహినా” దని యెట్లు చెప్పుకో . జూతువు? మచ్చ దెచ్చితివి హూరుడ! సిళ్కువుకావు, చిక్కువే! రతణ పేరిట నిలటడీ బడించితివి వీవు భరత భవితవ్యమునే శిశేమి లేదు మనకిక కక్షలు చల్దారకున్న కాలమే చాలున్‌4!.. (బతికి సువిళలమైన భరత ధర్మితి నేలి, పాణ మర్పించి నిర్హిద కీర్తి మూర్తి అయ్యె నిందిర, దేశమున చర్మిత మ్మాతము కళంక మయ్యె తమస్సు రగిలె॥ే ర!

కవిలానంకలనం వ్యోతిర్మయి కవిత అంజలి (వియదర్శిని జన్మించిన మన [వయ భారత భూమికి సుమాంజలి బ్రారతి మకుటానికి మణి నిచ్చిన ఆవహరు నెవ0కు సుమాంజలి భారతి వారకి జాతిరత్నమో ఇందిర గొంధికీి సుమాంజలి అందానికి ఒక 1? పతీకగా మకరందం పలుకున ఒలుకగా- నగుమోమే నాణ్యపు నగగా నవభారత ఉనికికి ఊపిరిగా, కులమత సహనం ధ్యేయంగా స్నేహం (పేమ తన న్యాయంగా పరిపూర్ణ వ్యక్తిత్వ సాధనలో 1పజ్వలితమైన పత్యేకతతో,- “ఇండియ అంటే 'ఇందిర'లా . ఉంటుందని లోకం కొలువగా టా ఉక న న్‌ తన దేశానికి తగు కీర్తిని తెచ్చిన గరగ” న వీర మాతకు నమస్సుమాంజలి టె 6 0... || (| గో మ లో ష్‌ న్నీ లో

ఆమరేందిక్‌

జాతిపిత బాట ఆమెకు బాట 'తం్యడి జవహరుని దీక్ష - తన దీక్ష దేశ రక్షణకు ఆమె దక్షత పరిపాలనలో ఆమె చతురత మాతృభూమి పై భక్రి మమత మనసు ఆజణువణువున మానవత (పపంచ (పజ కీర్తించిన. దేవత విశ్వమాతకు (పణమాంజలి॥ అడుగడుగును ఒక సవాలుగా" తన అరవయ్యేడున అడుగిడగా ఆంగరక్షకుల దొంగ వ్యూహమే

  • “అమ్మ భారతికి వేదన కాగా దేశం కోసం (పాణాలను అర్చించిన తల్లికి వాష్పాంజలి మత ఉన్మాదుల మరతుపొకులకు. నేలకూలి నెత్తురు బలి ఇచ్చి తర తరాలుగా నురువలేని ఘన కీర్తిని గెలిచిన నేత, మవోత్మ గాంధిని తలపించిన

“'మనమాత, ఇందిరకు (శద్ధాంజలి: 22

కవితా సంకలనం వైం రామకృష్ణారావు కవిత థర తేందిర అమ్మా! ఓ ఇందిరమ్మ! అనాధలై నామమ్మా! జనని లేని జన్మభూమి నరకాదపి గరీయసీ, దీపావళి కాంతులనే తిమిరావళి [మింగేనా కేరింతలు ఆర్ష రావ గీతికలై [మోగేనా కా ర్రీక జ్యోత్స్నారురి రుధిరావ్యుత మయ్యేనా భారతాంబ గుండెలలో ఐడబాగ్నులు రగిలేనా! మతరక్క-సి మాయలతో మతితప్పి గతి తప్పి వమ్ముకున్న రక్షకులే అమ్ముడుపోయిన వేళ భరతేందిర ఘాతుకాగ్ని ఐలియైపోయిన వేళ సూర్యుడు ఉదయించేనా నదులు కదలి సాగేనా (గహరాశులు, సాగరాలు గతి తప్పక తిరిగేనా భరతేందిర! నీవు లేక అనా ధలయ్యామమ్మా! అదృశ్యంగా (ప్రజలకు ఆత్మ సైయిర్య మీవమ్మా!

అనురేందిళ కోకా రాఘవరావు కవిత నివాళి

[వియతమ నేతా (పియదర్శినీ ఇందిరా అర్పిస్తున్నా నివాళులు అందుకో తల్లీ ॥ (వజలకై నీవు (ప్రాణాలు వీడావు

" వజంక్తై తల్లీ గ కన్నీటితో నీకు . వీడ్కోలు పలికాము కుమిలి కుమిలి ఏడ్చారు జ ఆర్పిస్తున్నా నివాజలు అందుకో తల్లీ ॥

దేశమంతా ఒకటై

వూరూరా వాడ వాడలా

వీధి వీధులా నినుకొలిచి నివాపలర్ప్చించారు జ

24

కవితా సంకలనం

అర్పిస్తున్నా నివాజులు అందుకో తలీ

యణ దేశ దేశాల నేతలు, తుది దర్శనమునకై వచ్చి సమర్పించారు తల్టీ ॥ అర్పిస్తున్నా నివాళులు అందుకో తల్లీ “జమరటీవి నీకు అంతిమ (క్రియలా ఇవే నీప నా నివాజులు ఇందిరమ్మా అందుకో అర్పిస్తున్నా నివాళులు అందుకో తలీ ॥

లు

డ్‌

అమగరేందిర్‌ డాక్టర్‌ కె. వి. కృష్ణకుమారి కవిత న! ల అశృతర ఎణం అనుకోని అతిదారుణం ఆశనిపాతంలా తగిలింది అంధకారంలోంచి ఆం[ధావని అమ్మను చూడాలని కళ్ళు విప్పార్చింది ఆంధమాత కన్పించింది, గుండెలవిసే దుఃభాతిళయంత్లో ఆం్మధ మాత కన్పించింది, తలి భారత మాత దుఃథాన్ని - పంచుకుంటూ లేలేత గులాబీ పువ్వులాంటి సుతిమెత్తని శరీరం లేలేత సొగసులతో వయసును దాచే పట్టులాంటి అందం పాలరాయిలా గట్టిదనాన్ని తరచుగా చూపినా పాలరేకుల కన్నా అతీమె త్తని వృదయ సౌందర్య: హిమమంతుని కశ పీతి ప్యాతమైన దత్త ప్యుతికలా హిమవన్నగానే అధిగమించిన కీర్తి శి;రపు మచ్చుతునకలా ఆశితులకూ, ఆ ర్తులకూ, అభాగ్యులహ అమ్మని నేనున్నాననే అండగా ఆత్యున్నత స్థితినుంచే అత్యు తమ హృదయ సంస్కారం చూపిన దేవతగా ఎన్నో కోట్ల జనుల హృదయాలలో గూడుకట్టుకుపోయిన నిశ్చింతగా ఎన్నో ఆశలకు ఊపిరిపోసి మరఠెన్నిటినో (బతికిస్తున్న అండగా 26

కవితా నలకలనం సింహ గర్జనలతో (వపంచాధి నేతలకే సింవా స్వవ్నంలా సిరిసిరి నవ్వులతో - చిన్నారి తల్పుల కలల పెన్నిధిలా విశ్వ వ్యాప్తమైన కీర్తి పతిష్ట లార్జించుతున్న బిడ్డనచూసి విశ్వమానవ కల్యాణానికే నడుం కట్టిన తన ముద్దు బిడ్డని చూసి భారత మాత కళవెళ పడింది - దృష్షి దోషం తగులుతుందేమోనని భారఠావనే శంకించింది - శృతిమించిన మానవత్వానికి తూట్టు = పడకపోవని ఆదుర్తినాన = - చి సూర్యుడు ఉదయిన్తూనే కళవెళ వడుతూ..వన్నె తగ్గిపోయాడు నూదంటు రాయిలా శదలివస్తున్న సుకుమార్ల (ప్రతిమ నిశ్చేష్టి అయింది అతి సుకుమార గులాబీ ఆ ర్రనాదాలతో నేల కూలింది - అళిక్ళూరవిధి కళ్కళ హస్తాల్లోంచి రక్తం వెల్లువై పొంగింది కన్న బిడ్డ రక్తాన్ని చుసి భారతావని భీతితో బీటలు వాడింది . కన్న తల్లీ దారుణ హత్య విని భారతదేశమే హాహాకారాలు. చేసింది కాలానికి చలనం ఆగింది. హృదయాలను స్పందన వీడింది కన్నది కలై - విన్నది విరగడ్డై పోవాలనే ఆ ర్తనాదాలు మిన్నుముట్టాయి కానీ = కల కాదిది యదార్థం = కల కాదిది ఘోర నిజం 2

అమరేందిర చితి మంటల్ని తనలో కలుపుకొని ఆళ్ళవులు కురిపిస్తున్న సూర్యుడికి తెల్పు = తనంత (ప్రకాశం కలిగిన ఇందిర తనలోనే వుందనీ - వుంటుందనీ చితిని కొంత తనతో దాచుకున్న శాంతివనానికి తెలుసు - శాంతికి పతీక అయిన ఇందిర చిరంజీవేనని చితా భస్మాన్ని తనలో ఇక్యం చేసుకున్న హిమవంతునికి తెలుసు = =. ఇంచిర తనను మించి ఇంకా ఇంకా ఎత్తున వుందని - అనాఎ= ఆంత ఆత్మ స్టైర్యమూఇ:దై ర్యమూ లేని మనకే కావాలి నమ్మకం ఇందిర శేని అంధకారంతో ఇందిర స్ఫూర్తే దీప్తిగా దారీ చూపిస్తూందనీ = పంచభూతాల్లో బక్యమైపోయినా = పట్టువదలని ఆత్మ మన వట్టునే . వుంటుందనీ క్షణకాలం వ్యిశాంతి ఎరుగని ఆశాజీవి - గమ్యం ఇక ముందుకూడా నిర్విరామమనీ తడి ఆరని మన అతృతర, ఏణలే అమ్మజ్యోతిని అఖండం చేస్తాయనీ - = ఆందుకే -తతీ ఆరిపోని ఈ అళ్ళతర్పణం -- . 28

కవిఠా సంకలనం టి. గౌరీశంకర్‌ కవీత

  • అళకర్మాశు తర్పణం పల పర్వతం కూలిపోయింది ఏసీల నక్షతం రాలిపోయింది ఏడనిచ్చే క్‌ ల్పవృక్షం కీడు నేలన వాలిపోయింది ! విశ్వమంతా విషజ్ణమయింది అన్నమన్నదే విషమయింది విశ్వసించిన రక్షకత్వమే రాషసత్వమై వికటించింది | పంచనున్న వారినెవరో చెడగోట్టారు వంచనతో తమ వలలో పడగొట్టారు అమ్ముడుపోయిన కిరాతకులందుకే అమ్మపై ఘాతుకానికి ఒడిగట్టారు! అన్నపూర్ణ గొ వర్డి ౦పబడింది ఆమ్మా! అంటే కరుణించింది అమానుషుల చేతుల్లో ఆమె నేడు మరణించింది! 29

ఆనరేందిర

సర్వదా దేశ క్నేమమే చూసింది సర్వం ధారవోసి దేశాన్ని బాగుచేసింది (ప్రపంచ దేళాలు 'భళరా' అని గర్వంగా చెప్పుకొనే ఆమె నేడు కన్ను మూసింది! భారతమంతానా ఇల్లంది భారతీయులంతానా వాళ్లంది వాళ బాగు కోరే తలి నేడు

టా న! అనంతంలోకి తరలి వెళ్ళింది! బ్రీవిత౨ ధారపోస్తానంది శ క్రినంతా ధారపోస్తానంది అవసరమైతే శరీరంలోని ర శ్రాన్నే ధారపోస్తానంది! ఆమె అన్నదే నిజమయింది . త్యాగానికి (పతీక అని రుజువయింది హత్యకు గురైన ఆమె నేడు చర్మితలో ఆమరమయింది! పాశవికతే సైన్‌గన్నయింది కర్క-ళత్వమే రివాల్వరైలది ఆమానుషత్వమే మానవాకృతి పొంది ఆమె పాణాలనే బలిగొంది!

కవితా సంకలనం విచ్చిన్నకర శ క్రి విజృంభించిందీ మతమౌఢ్యం మత్తులో తాండవించిందీ స్వార్థపరత్వం అసూయ ద్వేషం నిరయగా నిండు [పాణాన్ని హరించింది! చి తియ్యయ్యో ఇది ఎంతటి దుర్మరణం ఏమై వుంటుందా దీనీకి కారణం 9ని పసిగట్టిన _పజావఃి (సిబట్టి చేసింది మారణహోమం! ఇంటిలో ఎలుకలున్నాయని ఇల్లు తగులబెడతామా కంటిలో నలుసు పడిందని కను[గుడ్డు పెరికివేస్తామా! ద్ద మన అని శాంతీకాముకుల (పవచనాలు! కాంతి కోల్పోయిన కోట్ల నయనాలు గొంతు విప్పలేని మూగహృదయాలు ఆమె అంతిమయ్యాతలో అర్పించెను అప నివాపులు! ఆలీనదేశాలు ఆ్మకతర్పణం వదిలాయి అగరాన్యాలు గుండెబరువుతో కదిలాయి అనుతణం దేశ్వపజల మనసుల్లో ఆమె సాధించిన (పగతి స్మృతులే మెదిలాయి! ౩91

అమరేందీశ ఏ లక్ష్మీ రమణ కవిత ఇడ వుస్తఠం వ్యధ కాదా? విధి (వాతా! / కాదులే; ఎందు కా దుఖః? కన్ను మూసి నందుకా ? కాదులే, కాదులే ; రెప్పే కన్నును పొడిచేసి నందుకు... ఎందు కావ్యర ? ఎందు కా కలత! కుల మతాల సంఘర్ష ణలు, కలతల దుమారం రేపుతున్నందుకు, మతం అనే మౌఢ్యం, వెరి తలలు వేస్తున్నందుకు ఆలోచనా నౌక విషవలయంలో చిక్కు కున్నందుకు అయినా, మనసా ? ఎందుకులే భేధం, ఎందుకులే భేధం. - మూసిన కను లోతుల్లో మేధావుల మెదడుల్లో | మన అందరి గుండెల్లో మన చుట్టూ మనుషుల్లో భూగోళం మ స్తకంలో " వివేకాంచృతం వెల్లివిరసి (పవహిస్తే పొగ లేదు, శగ లేదు ఆది సత్యం, అదే నిత్యం. శ్ర్తీ

కవితా సంకలనం ఎల్‌. మాలకొండయ్య కవిత కొాలగవునం ఆగిన వేళ నమ్మలేని నిజం అమ్మ లేని జగం అంధకారం అలముకొన్న జగం ఆందరిని శోశంలో ముంచిన దినం అదో మరుపురాని క్షణం మనిషకి దిక్కుతోచని చినం | ఇందిరమ్మ ఆ స్తమించిన త్షణం భారతావని చీకటి ఆవరించిన కణం పగలే వెలుగు నశించిన దినం - సేదల దైవం మాయమైన దినం నిజంగా నమ్మలేని నిజం 1 అమ్మ లేదంటే నిజమని ఎలా నమ్మటం? ఇందిర మ్మే భారతదేశం ఇందుకు లేదిక వివాదం శీదల పాలిటి పెన్నిది ఇందిర (వజా వాహినికి సన్నిది ఇందిర అభివృద్ధికి చేవక్కర (శేయస్సుకు జీవక్మర నమ్మలేని నీజం అమ్మ లేని జగం! 33

ఆమురేంద్‌ర

కోట్లకొలది _పజానీకం

కన్నతల్లిని కోల్పోయిన క్షణం ఇందిరమ్మ జగానికే వెల్డును భారత జాతికే జ్యోతి

ఆమె లేని లోకం

ఆందరకార మయం

అనాధ నిలయం -

ఆమె తోటీ అంతరించే యుగం ఆమెతోనే స్తంభించే భూ భమణం ఆమెతోనే ఆగిపోనా

అభివృద్ధి రధం?

నీజంగా మమతల

తుపాకీ గుళ్ళ వర్షానికి కుప్పకూలి పోయిందా అమ్మ. లేక పట్టుమని హృర రక్కసులు పొట్ట పెట్టుకున్నాకా అమ్మను ! 'ఫెళ్ళున తాకింది నేలకు

దుష్ట శక్తుల చేతులో

అకాశం అంటే వృక్షం

కూలింది నేలకు

కూకటి (వేళ్ళతో

" ఉన్మాదుల చేతుల్లో - ఆదే కాలగమనం ఆగిన వేళ 1. అమ్మ కాలగతం చెందిన వేళ! థి6

కఏతా సంకలనం శారద అళోకవర్ధన్‌ కవిత అక్షరాంజలి! అది అక్టోబరు మువ్సై ఒకటి ఆలుముకు పోయింది యావద్‌ భారతంలో ఒక్క తృటిలో చిమ్మని బీకటి! భూమి దద్ధరిల్లినట్టు

  • మిన్ను విరిగి మీద పడ్డట్టు [ప్రపంచం యావత్తూ శోక సమ్ముదంలో మునిగిపోయింది, పిన్నా పెద్దా ఆడా మగా వయోఖభేదం వర్జభేదం వర్గభేదం విడనాడీ అమ్మా అమ్మా అంటూ ఆవేదనతో అఆలమటించి పోయారు కన్నీటి సాగరంలో మునిగిపోయారు. ఆ దారుణ వార్త దావానలంలా అందరినీ భయ(భాంతులను చేసింది ద్మిగ్భాంతితో దిగలుతో భరత జాతీ మూగటోయిందొ. మానవ జాతికే మన దేశానికీ ఆభరణం మోతీలాలుకి మనుమరాలై ఆణిముత్యంలా అవతరించీ వం

ఆమరేందీర

జాతీ రత్నమైన జవహరు లాలుకి

ముద్దు బిడ్జై “భారత రత్నశగా బిరుదు నొందీ

తల్లి కమలకు ఆత్య తృ ప్తిగా

ఎదిగి మెదిలిన నారీమణి

పసి తనంలోనే పటేలు వంటి

ఉక్కు. మనిషి మన్ననలు పొందిన

చెక్కు లెరుగని దైర్య ళాలి

పిన్న వయస్సులోనే

ఎన్నదగ్గ బుద్ధి కుశలనగతో

జాతిపిత మహాత్ముని మదిలో

స్థానాన్ని సంపాదించి

అతని అడుగు జాడల్లో నడిచి

ఆ మహానీయుని ఆశీస్సుల నందుకున్న

ఆదర్శ మహిళామణీ ! |

వాయు సేనన్తునడిపించి

వారధి యువతకు నిర్మించి

మార్గ దర్శకురాలయిన

వీర నారీ మణీ!

'ఫెరోజును పెండ్రాడి

కులమతాలను కూల్నదోసి

సమతకూ మమతకూ -

పుస్తె కట్టించిన పూబోణి! _

సూర్య చందుల వంటి పతులు న్‌!

కవితా నంకలనం రాజీవు సంజీవుల గన్న రమణీమణి ! భరత జాతికి వన్నెగా శ్రీ జాతికి వెన్నెముకగా బడుగు వగ్గలకు అమ్మగా " ళల

నాయకులకే నాయకురాలిగా దేశానికి అండగా వుండి

భరత ఖండానికి తరగనీ

కీరి నారించి పెటిన

న ణి టబ్‌

జాతీ శిరోమణీ !

అలీన దేశాల వ్యవస్థాసనలో ఆ_గస్థ్టానాన్న ధిష్టించి

[ప్రపంచానికే నాయకత్వాన్ని వహించి తనకు తానే సాటిగా

సామర్థ్యాన్ని (వదర్శించిన విదుషీమణి ! శాంతి ఆహింసల చాటి చెబుళూ సహనాన్నీ సహజీవశాన్నీ _పభోదిస్తూ మత సారమురస్యానికీ

మంచి మనుగడకీ పాటుపడుతూ

వివిథ సంస్ప్భృూతులనూ విజ్ఞాన శాస్త్రాన్నీ _ జోడు గుతాలా నడిపించి

అ (౧

“శభాష్‌' అనిపించుకున్న లలనామణీ ! అటువంటి పరిపూర్ణ

వ్యక్తిత్వం గల మనీషి

ఇళ మనకు లేడు

ప్ర

ఆమరేందిర మరి తిరిగి రాదు! కంచే చేను మేసినట్టు రక్షించవలసిన రక్షక భటులే ధ్మాన్ని మరచి పొట్టన బెట్టుకున్నారు ఆమెను మతోన్మాదానికి దాసులై _ ఆమె [పాణాలను బలిగొన్నారు! రక్త తర్పణ చేసిన ఆమె అమరేందిర ఆ ఆడుగు జాడలే ఆదర్శం మనకు ముందర ముందర! నవ థారత నిర్మాణానికి నాంది పలికిన ఆమె విజయేందిర ! ధైర్య సాహసా -లో ఆదిశక్తి అవతార. మనిపించుకున్న ఆమె ధీరేందిర ! ఆ వీర వనితకు మనమర్పించే (శద్ధాంజలి- కన్నీటి తర్పణ కాదు! వట్టి మాటల సళలూ సమావేశాలూ అంత కన్నా కావు! ఆమె వేసిన బాటలలో నడిచి ఆమె చేసిన బాసలను నిలిపి ఆమె కలలుగన్న సమసమాజ నిర్మాణానికీ ఒక సమిధగా నిలిచితే చాలు ఓక [పమిదగా వెలిగితే మేలు ఆదే ఆమె మెచ్చే శద్ధాంజలి ఆమె అందుకునే నివాళి! అర్పిస్తున్నాను అంజిలి ఘటిస్తూ ఈ అతరాంజలి ! 38

కవితా సంకలనం డాక్టర్‌ ఎన్‌. గోపీ కవిత ఎంత కష్టం ః ఈ దేశంలో అన్ని పువ్వుల్ని ఒకే రంగులో దర్శించటం కష్టం || అనేక “రణ”గొణ ధ్వనుల్ని ఓంకారంగా వినటం ఎంత కష్టం (1 పలు 1పాణాయామ సాధనలను జఒకే ఊపిరిగా పీల్చటం: ఎంత కిష్షం !! ల బి స్పందన ఆనుస్పందనలను స్వార్దం చెవితో వినటం ఎంత కషం 1 ఠి ట్స వా స్తవికరకు దారితీసె కలల కాళ్ళు విరగటం ఎంతకన్టం [1 విలువల శవాలకు పోస్టుమార్గంలు ఎంత 1ష్టం | వరాలు ఎంత కషం! న! టల వర్గాలు ఎంత కష్టం (1 ఇందరనుస్సుల హత్య ఎంత కష్టం 111 ఇందిరాగాంధీ ఈనాడు నీ మృతి భవిష్యత్తు పెన నమ్మకాన్ని గాయపర్చింది. సీ రాజజీయ పొరపొట్టుకూడా నీవులేని శూన్యంలో కన్నీళ్ళను ఆపలేక పోయాయి. 38

అమరేందిర శార్టర్‌ బోయి ఫీమన్న కవిత న! పమిట చెర గే పా మైతే ? అఆహింసకు గురు పీఠమైన దేశంలో - హింస ప్కెటేగిపోయింది, ॥ కంచే చేనుమేసింది, పమిటచెరగే పామై కాటేసింది. పొట్టనిం పే తల్లినే పొట్టపై? ట్రీ పొట్టన పెట్టుకున్నది సంకుచిత స్వార్టోన్మాద ౨, అరవై ఆరేవ్ళగా తన సర్వస్వాన్నీ ధారబోపి జాతి నిర్మించుకొన్న ఒక అద్వితీయ (పాభవాన్ని ఇణంలో నేల కూల్చేళారు ఇద్దరు పనికిమాలిన విషపురుగులు. నైతికత చెడింది, కమశిష్షణ చిట్లించి, విశ్వాసం గండిపడింది, కన్నీటి సముదంలో జాత్యభ్యుదయం అల్లకల్లోల మైంది. ఇప్పుడేమిటి కర్తవ్యం 2 ఈ కల్లోలంనుంచి గవైక్కడ మెలా? [వజల కోపాగ్ని దేశాన్ని చుట్టుముట్టింది కోపం ఎవరిమీద ? . తీరి

కవితా సంకలనం ఎవడో ఒక దుష్టుడు విషపురుగ్రై కాటేశాడని అ వర్గం ప్రజలందరి మీదా దాడిచెయ్యడం న్యాయమేనా 2 దుష్టులుంటాకు _పతివర్గంలోనూ, పతి జాతిలోనూ. దుష్టులను శిషించి, శిష్టులను రక్షించడానికి నడుంకట్టి నిలవాలందరూ (పభుత్వం వెనుక, కొత్తపధాని రాజీవ్‌గాంరీకి కొండంత బలమై నిలవాలి యువభారతం, పరస్పర ద్వేషాలను పక-_కు నెట్టి రాజకీయ వఇాలన్నీ రాజీవ్‌ను బలపరచాలి, యువళ క్రి ఎలా:టిదో చూపడానికీ ఉర్రేజం కలిగించాలి. ఇందిర చిందించిన పతి నెత్తురుబొట్టును=చీ లక్షలాది విజయే=దిరలు తయారవాలి, భారతమంతా ఒకే విరాట్మూరర్తిగా (వచండ తేజం విరజిమ్మాలి.

శత

ఆఅమరేందిర డాః ఉండేలు మాలకొండా రెడ్డి కవిత అవ్ము మనకు ఇంక లేదు అమ్మ మనకు ఇంకలేదు అన్నవార్త విన్నరోజు చెమ్మగిలని కన్నులేదు చెదరిపోని గుండెలేదు ఘన హిమ్మాది కరిగిపోయి గంగ్యోతిగ (సవించెను కడలి ఆలలు గట్టుదాకిీ తలలు వాదుకొనియెను గడ్డిపోచ సైతం తన కంట నీరు పెవైను అఆవులేని లేగవోలె “అంబా” యనె భారతం పాలు తాగు పసి బాలుడు గుక్పపట్టి యేడ్చెను పనులగాడు గోపాలుడు నేలకుప్ప కూలెను గడ్డీ కోయు ముసలి అవ్వ గనిమ మీదకొరిగెను జీ2

వికో నంకలనం

గనిలోపలి కార్మికుడు గతి తప్పి చరించెను " నిభిలదేశ జనవాహిని

నిలువు _గుడ్తువే సెను

(పతి యిల్లౌక దుఃభాకుల మడుగైై కనిపించెను

ఊరు దాడ పిడుగు పడ్డ్‌ ॥ తీరుగ కంపించెను

“న్తూర్యచం[దులుండు వరకు

ఇందిరమ్మ పేర బతుకు”

అన్న (పజాకంఠ ధ్వని

మిన్ను మన్ను కలిపెను

తన్ను కాచే మరతుపాకియే

తన్ను కాల్నినదన్న (శ్రార్యం ఎందు కంటిమి పుణ్యభారత భూమిలో తప్ప.

రొమ్ముకుడిపే కన్నతల్లీ, ఊ దరమ్ములోనికి బాకు దింపి పరమ నిర్ణయ మవాోపొతక ఘాతుకులకు కిరాత కులకు జన్మనిచ్చిన భార తోద్వికి

ఉన్నదా మరి నిష్కృతి |

న!

ఆమరేంచిర ఎన్ని చందన కాష్టములు మరి యెన్ని కమ్మని నేతి కడవలు కాల్చెనో మా అమ్మరూపము కాల్చునా మన మఘోరపాపము మత: కొరకు ఆనాడు 1బతుకిచ్చెను మహాత్మాగాంధి మళం కొర కె ఈనాడు మహికొరగెను మరొక్క గాంధి" గతమన్నది కళ్లముందు మతమెంతటి మత్తుమందు ! జాతికి ఇదీ మతి మరుపా నీతికింత దిగ దుడుపా ! చెప్పండీ జనులారా ! జీఎమున్న (ప్రజలారా | బాటుగ అబలను చంపే సదాచారమా మనది |! మోతీలాల్‌ మహాశయని ముద్దుల మనుమరాలు పండిత జవహరు కంటికి పండు వెన్నెల జాలు దేశ క్రి ఉగ్గుపాలు త్యాగమే తన ఊపిరిగా

కవితా సంకలనం పెరిగినట్టి వీరనారి భారత సాామాజ్యానికి తిరుగులని మహారాణీ పుడమి సగం తన సిగలో ముడుచుకొన్న భవాని హమ వన్నగ శృంగములు హిందూ సమ్ముద తరంగములు పూర్వ పశ్చిమ సంస్కృతులు తనముంగిట ముగ్గులుగా తీక్చుకొన్న విశ్వ గృహిణి తొలి కుహిళశా 'పధాని బాల్యశతో తల్లిని పరువంలో భర్తను ముదిమిలోన కొడుకును కోల్పోయిన విషాదము బడబాగ్నిగ ఎడదలోన చాచుకొన్న ర్రైర్యళాలి " బడుగు జనుల కమృత ధార పంచిన జనమోహిాని మరణ భయము తన అంతః కరణములో లేనిది తుది రక్తపు బొట్టు మాతృ పదముల కర్చించినది ఇందిరా (వియ దర్శిని సర్వజన సమదర్శిని ఆమెకు మనమిచ్చిన అద్వితీయ సన్మానం మర తుపాకి గుండ్లతో ఒడలంతా చూర్ణం

అమ లేరిదిర రొజూ కవీత వరణ సందేశం ఆరోజు .. అక్టోబరు మూడు పదుల ఒకటి ఆవరించే నుదయాన్నే కటిక చిమ్మ చీకటి +" ఎవరెన్ని విధాల ఉంచినా గుప్తంగా ఫోన్సన్నీ గొల్డు మన్నాయి పంచ వ్యాప్తంగా: ఆంటుకుంది దావానలం జన మొత్తంగా ఉడు3 త్తంగా [భమించింది అందరి చిత్తం . గుండె గు త్తంగా వీక రక్తంగా అందరి హృదయాల సంస్పందనకు భాష్యం ఒకటే -_ జోస్యం ఒకటే. ఇది నిజం కాకుంటే బాగుండునని! * కాదు కాదు మీరు విన్నదే జొనని, చావు కబురు చల్లగా చెప్పిందాకళవాటి అ పిమ్మట ఆమె చెల్పైలు దూరదర్శిని 11 ఎవరికీ అంతు చిక్కని ఆగుండె లోతుల అంతు తెలియ గోరి త్వరపడిన తుపాకి తూటా కసీ రక్కసి పుక్కిటి కోరగా శి

కవిధా సంకలనం మారి నందుకు సిగ్గుపడి భగ్గుమ ది ఆక్కడే | - సమస్త విశ్వం స్థాణువయ్యింది-- పగులు తిన్న రాయిలా! జ్వలిత దగ్ధ వేణు వయ్యింది-- పగలు తిన్న రేయిలా!! ఎటు పోతున్నామిప్పుడు మనం -- ముగింపు తెలియని రచయిత శిల్పంలా 1 అసమద్ధడి కంటిన అనర్హ దర్పంలా ? శి రోదించే పతి హృదయాన్ని వేధించిందొకే (పక్న కొత్త రకంగా - “శృం డెను కుదిపే ఘటనకు తప్ప ఐక్యం కావా భారత జాతి ?” శోధించే (వళిచవృదయాన్ని సాధించే దిదే (పళ్నా నవ్య శకంగా! భవ్య ముఖంగా 1! జ?

అమరేందిర

సీతా శరచ్చర్మద కవిత

జవహరు తనయా జోహార్లు అపుడెపుడో అర్థ ర్మాతి జగమంతా నిదుర నుండ స్వాతంత్యం వచ్చింది వైతాళిక గీతం మా గుండెల్లో సుడులు తిరుగ స్వేచ్భా వాయువు దేశం గుండె నిండ పీల్చింది దళాబ్దాల కృషితో ఒక నేత నెన్ను కొన్నాము కోటి కనుల కాంతులతో ఒక మాతను కనుగొన్నాము అమ్మా || దేళాన్నే మా పవ్శిత దేవాలయమను కొంటిమి (పగతి బాటలో నిన్నే మా కర దీపము అనుకొంటిమి తీ జాతికి నీవే మకుటాయ మానమను కొంటిమి

గ్ర

కవితా నంకలనం

జాతిని ముందుకు నడిపే ర్లూన్సీవే అనుకుంటిమి మా కన్న కలలు కొంతవరకు సథలీకృత మవుతుండగ

  • నమ్మిన బంటే నిన్ను నిలువెల్ల తూట్లు పొడువ చిమ్మిన రక్తపు మడుగున చివరి శ్వాస వదిలావా కొడిగర్టే ఐకమత్య జ్యోతిని కాపాడదలచి జాతి కొరకు "సి రుధిరము త్రై లముగా నింపావా విడిపోయే సోదరులను కలిసి వుంచగా తలంచి అమ్మా వీషపేవులతే స్మూతముగా వదిలావా తల్లి కోర్కె. తీర్చడమే తనయుల కర్తవ్యం అందులోనె వున్నది మా జారికి భవితవ్యం జవహరు తనయా నీకీవే మా కవిఠా జోవోర్డు,

జీ

అమరేందిరో వీ. మధుసూధన్‌కాపు కవిత వ్యోతి ఆరిపోయింది జ్యోతి ఆరిపోయింది తార రాలిపోయింది ఒక యుగం ముగిసి పోయింది శాంతి కపోతాన్ని ఎగరేసిన దేశంలోనే గుండెకు గుండును ' గురి పెట్టడం జరిగింది మానవళా సిద్ధాంతాన్ని బోధించే చోటనే మారణహోమం చేసుకుంటున్నది మానవాళికి ఏ కాస్తయినా మంచి చేద్దామనుకున్న పతి వ్యక్తికీ ఇదే కదా దక్కిన వలితం? మానవతకు, కాంతికి హింసే సమాధానమనే రాద్ధాంతానికి తెర పడేదెప్పుడు? శాంతీ కపోతాలు ఒక్కొక్కటే లి

కవితా సంకలనత రాలిపోతుంటే, మానవతకు దిక్కెక్కడుంటుంది 1 ఇది లొ జరుగుతుండవలసిందేనా ? . ఈ చర్మితకు రక్త పాతమంటేనే ఇష్టమా ఇ వెలుగును ఆర్పీ చీకట్లోనే (అతుకుదామనుకునే వారున్నంతు శాలం ఇలాగే జరుగు తుంటుంది. ఇందిర వెళ్ళిపోయింది జ్యోతి ఆరిపోయింది త్‌!

॥మరేరడిత ఇందాణి రత్నాకర్‌ కవిత ఇందిర చిరంజీవి

కంచే చేను మేసింది రక్షకులే భక్షకులై మతోన్మాద రాక్షసులై దౌష్ట్య్రంతో కరకుడు పాకి గుళ్ళతో నీ హృదయంలో తూట్లు చేళారు సీ సుదు పేళశల శరీరాన్ని రుధిర ధారలతో నింపి నిన్ను విష్ణవ మూర్తిగా చాటారు భౌతికంగా దూరమైనా , నీ చల్రని చూపులు సన్నిపాతమే నీ చిరు నవ్వులు మా గుండె గుడుల్లో సవ్వడి చేస్తూనే వుంటాయి ఆ చం(దార్కం నీపేరు అందరికీ చిరంజీవిగా అనిపిస్తుంది = వినిపిస్తుంది రడ

కవిలా సంశలనం యం. కె. మగమ్‌ బాబు కవిత శృశాన శాంతి కంచె చేను మేయడం అంటే రైతుకే కాదు . యావత్‌ వజకీ తెలుసు ! మధించిన పాశవికతకు మానవత్వమే అలుసు ! 1 స్వాతలృత్యాన్ని ఫైన్‌ గన్‌లా ఉపయోగించే నైత్యం శాసిస్తోందీ దేశంలో కుల గట్టీ జలం మతోన్మాదం ఘామూలు నూటలు కావు! వాటి మూఢత్వం వికృతత్వం టౌతీ గుండెల్లో తరతరాలకు మానస గాయం ఇవ్వాక్టీకి ఇక శ్మశాన శాంతిని ఆలపించండి, రేపు మళ్ళీ మామూలే కాపరికే గతి లేదు ... గొరెల మందకి రషజేమిటి ? ఏదో ఓ షణం మెడ కసాయి కత్తి కిందే! కరి

అమరేందిర

పోతుకూచి సాంబశివరావు కవిత క్షైతయాత

దీపాలు జరిపోయాయి

అంబరం కృంగి పోయింది

ఆళశనిపాతం లాంటి

ఇందిర హత్య విని

అందరి హృదయాల్లో

ఆవేదన రుధిర-అగ్ని పర్వతాలు

అతి భయంకరంగా (బర్బలయ్యాయి

నరకాసురుని సత్య

చంపిందన్న చర్మిత

కవిరాకతో తారుమారయ్యింది

సత్యను నరాసురుడు

హత్య చేశాడు

కార్రీక పొర్ణమికి

ఎదుగు తానన్న చందుడు

కారుమబ్బుల్లో కళ్ళు మూసుకుని కుమిలెడు "

సంప్రదాయాల సం కెళ్లలో

సతమతమౌతున్న భారత మహిళకు

వెలుగు బాటగా, దివ్యజ్యోతిగా

ధైర్యం రాజనీతి తెలియని నాయకులకు

నయనాలు తెరిపించే విష్ణవ జ్యోతిగా కశ

కవితా సంకలనం పపకి పవషాల గుండెల్లో నిత్య భయంకర తుపాకి గుండులా కదన రంగంకో ర్ముద కొళిగా ఎదిగి కదలిన ఉదాత్త మూర్తి తుపాకి గుండ్లకు బలియై విశ్వు జ్యోతిగా మిగిలింది చర్మిత చెబుతూనే వుంది మహాత్ములందరూ మామూలు మరణం పొందలేదు ఆత్మదేవోన్ని భేదించి వెడుతున్న . శబ్లాలకు రుధిర నదాలు పాకాయి (పతి రధిరకణం వెలుగు చుక్కగా అవని వెలుగుల జ్యోతిగా మార్చి ఆనందంతో ఆకసం వైపు సాగారు ఆదివారి అంతిమ యాత ఆయినా "జగతికి వై[తయ్యాత పాఠం నేర్పారు గృహంలోనే దహనం జరిపే భకక రక్షకుల రాషసులుంటే అందరి ళారీరక గృహాలు అనంత అగ్ని జాలలకు ఆహుతి జొతొాయి [పతి మరణానికి ఒక కారణం తప్పదు రణాలు మరణాలకు దారితీస్తాయి కాని రుధిర జీవన [సవంతిలో కదన నృత్యంతో ఆగ్నికళికగా నిలిస్తే చరిత గుండెల్లో దాచుకుంటుంది ఇది ఇందిర జీవిత అరుణా సమయ సత్యం

| 5క

అమరేందక'

చందాభట్ల విజయలక్ష్మీ కవిత వూనవత వురణించింది

అక్టోబరు ముప్పయి ఒకటి

దేశమంతా చిక్కటి బీకటి

మానవత మరణించిన వేళ

దూరంగా నక్క వికృత ఊళ

జరిగిపోయింది రా్షస హేశ .

జరిగిన ఘోరం చూడలేకేమో

ఆకాశం నల్లని మబ్బుల ముసుగు

కప్పుకొని లోలోన కుములుతోంది

కడుపులో దాచుకోలేక

కాసేపటికే భోరుమని ఏడిచింది

ఆరోదన వినిపించని విను వీధుల్లో

ఇందిరా (పియదర్శిని ఆత్మ విహరించింది 56

'వితా నంకలనం వై.. ఆర్‌. ముదిగొండ కఠతవిత ఇది కవిత కొదు: వట, ణు వ ౬ 0 నిర్జీవంగా = నిస్తేంట [వ “హేరామ్‌” అంటూ చూస్తుంటే పశువులా, 'నీటి-పాములా కంచె చేను మేసినట్టు, తామగకుపై నీటిటొట్టులా వర్షం వెలిసిన వడగండ్రవలె కఠిన పాషాణ గుళ్ళధార - ఆళి సుకుమార, సుమతల 'గలాబిపై రుధిర (సవంతి ఆవని కుంచించుకు పోయింది - కడలి కన్నీరు కార్చింది ఆకాళం దద్దరిల్లింది ! దేశంకోసం ఇందిర దీపంలా నిలిచింది హృదయం భగ్గున జ్వలించింది కవితగా, ఆసు కవిత్వంలా - కానీ, యిది కవిత కాదు శన్నీటి కడలి నీటిబొట్టు. . థొ

అమరేందిర- అంతటి నరసింహం కవిత అవర ప్రియదర్శిని శీలీ యెంతటి సీచ హీనమగు దుశ్చేష్టన్‌ వింటీమిన్‌ గంటిమిన్‌ సీచుల్‌, మూర్జులు, హీనరాక్షసులు దున్నతిన్నిందిరా గాంతినిత్‌ (తాచుల్‌ రేచులు రేగినట్టులుగ సంకా సమ్ముగా జంపుచున్‌ ఆచూషి:చిరి మాతనిర్గత కదుష్టాసమ్మునున్మాదులై ఓరీ దుష్టకిరాతులార, వినలేరో, చూడలేరో, స్పృహన్‌ లేంచ, (ాంతిని నున్నవారో, భువినుల్లేఖ్యకృతంబై సుధా సారం బస్మ దుదార సత్య సమతా సర్వొాడయా భావసం భారాయామ సురాజ్య నేతి, సుఖ సౌరాగ్యాతతన్నీందిరన్‌ ఘోరంబైన విధిన్‌ వధింప జనునే కూలుండ హోదుర్గతిన్‌. జీవములేని దేహముగ, చీకటి (కమ్మిన కాళ ర్యాతిగా | రావము లేని యిళ్టులు, విరామము లేని విలాపరావముల్‌ ఏ వలజూడన య్యెడల నిబ్బడిముబ్బడి గాగ దేశమం దా వరితమ్ము లయ్యె _పియమౌ [పియదర్శిని కన్ను మూయగచ్‌ః ఆనాడు మతమూర్థు డై ఒక్క దుర్మార్గ చరితుండు గాంధీని జంపినాడు ఈనాడు మత మూర్జులిర్వు రొక్కుమ్మ డిన్‌ జాణ్యేందిరా గాంధి జంపినారు నాడు వాడతి భక్తి నటీయించి మోసాన వౌతి పితన్‌ [పేల్చి చంపినాడు నేడం% రక్షకుల్‌ నీచులై నం చనన్‌ బౌతి న్మేతినె కాల్చి చంపినారు నాటికిని నేటికిని నెన్ని నాళ్హు గడీచె నైన మత మూర్ధ తింతైన నణగ లేదు మానవత్వమ్ము తరుగుట మానలేదు సమత వాదమ్ము ముందుకు సాగలేదు. 58ి

కవికా నంకలనం

దానరి మంజులత కవిత ఇందిరవ్ము లేదు

అందానికి నెలవేది

రూపుమాసి పోయింది

. థఛైర్యానికి దిటవేది

ఖీరువుగా మారింది

సైర్యానికి స్థానమేది'

కలవరమయి పోయింది

మసక బాట వెలుగేది.

దిక్కుతోచకు-ది

దేశానికి అమ్మ యేది

వెక్కి వెక్కి వడుస్తున్నది.

ఉషారాణి కవిత వూ ర్గ దర్శి మధ్య మార్తాండుడు గగనాన విరగబడి నవ్వేవేశో, భారతావని పహృదయాకాశాన కారు మేఘం కమ్మింది రెక్కలు విప్పుకుని మింటన ఎగిరే శాంతి కపోతం,.. కరకు రక్కసుల కసాయి గుళ్ళక్తు బలియె నేలకూలింది. కన్నీట నివాలూ, ఆ్మకందనల జోహరులూ అన్నీ “అమ్మ. భౌతిక మరణానికే, భరతం ఉన్నంత కాలం, జీవితం ఉన్నంత కాలం ఇందిర చిరంజీవం, చిరన్మరణీయం, . ఆమె సందేళాలే ఊపిరులుగా ఆమె సిద్ధాంతాలే చేయూతగా యువత, జనత మున్ముందుకు సాగాలి 1 (వియ దర్శినీ ! మా మార్గదర్శినీ ! ఈ స్తమించినా వెలుగునిచ్చే కాంతి పుంజానివై నీ ముద్దు బిడ్డల (ళుకులను నడిపించు తలీ! స! 60

కవితో సంకలనం " నాయనీ కృష్ణకుమారీ కవీత అమ్మా ః నవునాగ్రారం అమ్మా నీకు నమస్కారం అనంతధామాల నధిగమిస్తూ అమృతత్వంలోకి పయనిస్తున్న - త్రీ నీకు నమస్కారం ! ఆరవై కోట్ల జనంచేత అమ్మా అనిపించుకున్న దానివి 1 అమృతత్వ పదవికోసం ఐహిక ఐంళాలను విదుల్చుకున్నదానివొ!" సీ దారిలో పూల జాలులూ పాల సోనలూ రేనెజల్లులె కురిసే చోట ఆన౨తకోటి (పాణదీపాల ఆఅభిరడ హారతులు ! ఎన్ని గుండెలు ఎగసి ఎగసి పడుతూ ఈ చలిలో 1 ఎన్ని కన్నులు స్విన్న దళా వివశాలై . నిన్ను చుట్టి తిరుగుతూ కరిగే మంచుముక్కలై గళ నిరుద్ధ గద్గద వాదాలలో ఎన్ని మనస్సులు పేమంత కైత్య శిథిలాలై ! . . న!

అమరేందిళ పదిమందీ నీ వేనక తిరిగే ం పటిష్ట (పతిభాళాలివి "

  • సీ చేతల వెనకి దేశాధినేతల విశేష ్మపశంస లిన్నెన్నో 1 సీ చేత యజ్ఞమై సీ మాట వేదమై సీ పతి కదలికా కన్నులు నిండే మనోజ్ఞ దృశ్యమై జనజీవన జగత్తు సర్వం సీ కొన కేలి విన్యాసాల వెంట కదలిన కమనీయ దృశ్య కావ్యమై నీ వ్య క్రిత్వ పరిగణనం ఎవరికి సాధ్యం తల్లీ! నీవు తాల్చిన కిరీటంలో అన్నీ మణులే కాదు ముళ్ళూ రాళ్ళూ ఎన్నెన్నో అనుకున్నది సాధించే అతిదృఢ సంకల్పశీలివ అపజయాలు ఎదురువచ్చినా = జయాలుగా మార్చుకున్న అపరాజిత బుద్ధి జీవివి ! ఆపదలోనూ, అవమానంలోనూ .- నిరుత్సానోన్ని వరించక జయాన్ని వెతికి పట్టుకున్న చండీళ క్రీవి! అపమృత్యువులో కూడా అజేయ ళకివి తల్లీ ఆపతిహత సంక ల్పవు ఓ అమ్మా నీకిదేనా నమస్కారం ! నం ,

కవీతో సంకలనం భగీరథ కవీత వుహిళా వుహాగ్ని ఇందిర ఇందృపస్థ రాజసౌధం ఇందిరకు మవ్వోప్రస్థానం ఇహలోక య్మాతకు చరమగీతం భరతతాకి, కాంఖిదూత (ప్రపంచానికి కాం తినేత ఒక చర్మితకు శ్రీకారం మరో చర్మితకు ప్రాకారం . నేలనుండి నింగికెగసిన ఉత్తుంగ తరంగం జాతిజనుల మనస్సులో మహోజ్వల ఘట్టం కుధిరోద్గారి చిమ్మిన ర్ముదభూమిలో భరతజాతి నడిచిన స్మళాన వాటికలో చితాభస్మ [కోదాగ్ని జ్వాలల రుత మతరక్కసి పీకనొక్కే (ప్రళయకాల తాండవ నృత్యం చెలరేగిన మతోన్మాద వ్థానవ మారణవోమం (పియన్మేతి పట్టిన అంత్మమంర క్రతర్పణం కుల, మత ,పసక్తిలేని లౌకిక రాజ్యాంగపు నీడే ' జాతి శిభాతరువు, ఈ లోక శీరకము యొ” జె శ / 'పేదపజల కల్పవృషం, న న. స్త (వవంచ రాజకీయ పటంలో ధృవళా ॥ న 4 టి వ సం కన్య క. "కథ

ఆమరేందిర సీచ, నికృష్ట, నివృల, నిర్ణయ, నిర్దేశ, నిరాంతక, నిరర్గళ- నిరంకుశ, నిర్జిష్ట పధక నిర్వాసనము కూర్చున్న కొమ్మనే నరుక్కున్న మూర్థ, మృగదంశక- మృగధూ ర్త, ఖడ్గమృగాలు శాంతి సహనం, సమైక్యత, సహజీవనపధం అని -.. ఎవరికి బోదింబావు (పియదర్శినీ ? - ఎందుకు చూపించాలనుకున్నావు మహోన్నత [కాంతిపధం ? చూడు చూడు మతోన్మాద, ఉన్నత కరాళ నృత్యల చూడు చూడు, నాగరిత (ప్రవచించిన పరుషోద్గాఢ భావపరాణన్థం ఇది కర్మభూమి, కాకూడదు ర్ముదభూకొ అందుకే ఓ ఇందిరా, జాతి విజయేందిరా కలకత్తా కాశీలా, భదమూర్తి రూన్సిలా, పల్నాటి నాగమలా- నిర్నిద కీర్తి రుదమలా - ఈ జాతి జండా 1పసరించే కాంతుల్ని గుండెలో దాచుకొని- ఈ నేల పండించిన కొంతి ఫలాలను మనసులో నిలుపుకొని (తిన్నేతిగా ఎవ్యలక కాలొన్ని జయుంచూు- బశ

మ! 7 న న్‌ ఓ ఖజనా (. | స. . / - ( న లే . త | / యే ్‌ క [7 జీ . “తూ. మీన క్‌. స్ట న వ న + జ్మ్యర్టే చీ క (5 ( సతు ॥ వ్‌ / ॥ న ల జో

  • జ్‌ | ఏ గ్‌ ట్‌ “గ ఎన కాం స్టో. [ శ్‌, . క్‌ శే ఖా క | స్‌ పోజ్టగా క్ల. |] ష్‌ ౬ + న్‌ ఎ జే / ల సా యు! ప వ. తలం. ల షం / - త్‌ో జే నాతి! ఓక వ. జ జ కే _ కీ లే " “ | శా గ సలా లాల ఖు మ క యి నా. జ్ర రల ్ట్‌ టే త న 1 స్‌ , ॥ ఓ న. గ బై (| +. ం [1 | స్‌ ప్ల నన... ననా. శ్‌ శ్రసన్లు. ఇ య శ. నల తో మం ఫ్‌ € క్ట [ - ళ్ళ ॥ ను సి ఇ ను స్స! జ్జ % క టు / బౌ . టు యగ స ల” న = న న డు