Telugu alochanaamayukamulu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: alochanaamayukamulu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/alochanaamayukamulu
Date: 2026-08-10 08:45
Chunks: 6


Book Overview

Book: alochanaamayukamulu
Source: https://sundarayya.org/alochanaamayukamulu
Total OCR chunks analysed: 6


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 97%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • నేను
  • నాకు
  • ముందు
  • సహృదయ
  • బాగా
  • కూడా
  • వారి
  • నుండి
  • సంస్థ
  • నున్న
  • అన్నారు
  • తెలుగు
  • కవితలు
  • కవితా
  • కాలంలో
  • వానిని
  • సాహితీ
  • సభ్యునిగా
  • గారి
  • ముద్రణలో
  • వారికి
  • శ్రీ
  • నన్ను
  • పుస్తక
  • కవితల
  • సంపుటి
  • చదువ
  • నిను
  • వెళ్లి
  • ఆంధ్రప్రదేశ్‌

Per-Chunk Details

Chunk 1 — alochanaamayukamulu_pages0001-0010.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 10288

OCR Issues:

  • ASCII junk on lines: [29, 31, 33, 92, 96]...

Key Terms:

  • నేను
  • నాకు
  • ముందు
  • సహృదయ
  • బాగా
  • కూడా
  • వారి
  • నుండి
  • సంస్థ
  • నున్న
  • అన్నారు
  • తెలుగు
  • కవితలు
  • కవితా
  • కాలంలో
  • వానిని
  • సాహితీ
  • సభ్యునిగా
  • గారి
  • ముద్రణలో
  • వారికి
  • శ్రీ
  • నన్ను
  • పుస్తక
  • కవితల
  • సంపుటి
  • చదువ
  • నిను
  • వెళ్లి
  • ఆంధ్రప్రదేశ్‌

Extractive Summary:

॥ న [, ॥ స్ట క మే | య యు. _న్లేను-వుట్సి పెరిగినది వన్స్లిత్రి, గోదావరీ నదీ తీరాన విరాజిల్లుచున్న లా న గ్గ ర ఇ రాజమ్లుత, సే హోపమండ్రి.19 ర టిపు ్ట95ల్డ్‌ నుండి 1973 మధ్య కాలంలో ముండ్రిలో విద్యాలస్థై స... చొమ్మట ఉద్యోగ రీత్యా ఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ త్వర్రతగె నర్దస్థ ౫ ఖల శ్రర: ౨ ర ఇట్‌ నుండి దాని యితర శాఖలగు వసు తిరుపతి స్టుశాఖ కాకి; రా! శల హైదరాబాద్‌, చింతల్‌లో నున్న కొత్తగా నాకు మిత్రులైన ఎన్నో పాటలు, పద్యములు, కవితల పుస్తకాలు వ్రాసిన ఒక సుకవి తనంతట తానే ఈ నా పుస్తకానికి ముందు మాట వ్రాస్తానని ముందుకి వచ్చారు.


Chunk 2 — alochanaamayukamulu_pages0011-0020.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 8101

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • చేయండి
  • కరతాళధ్వనులు
  • అందరూ
  • రండి
  • నిను
  • వరకూ
  • కవికలం
  • అందుకే
  • చేస్తాను
  • జీవితం
  • తిరగరా
  • సోదరా
  • కరములు
  • రాలిపడే
  • హస్తగతం
  • కలానికి
  • కూడా
  • కాని
  • మాత్రం
  • కలిసి
  • విప్పి
  • మాటల
  • ప్రక్షాళనం
  • శ్రీకారం
  • చుట్టేయ్‌
  • కోసం
  • తెలిసి
  • ప్రతిక్షణం
  • చూసి
  • దయార్దహృదయా

Extractive Summary:

శ్రీకారం చుట్టేయ్‌ ష। తలపెట్టిన కార్యానికి ఈ రోజే శ్రీకారం చుట్టేయ్‌ రేపు మాపన్న మాటలు మూలపెట్టేయ్‌ ఏ రోజు యేమి జరుగనున్నదో యెవరికెరుకోయ్‌. నిను చేరేదెలా ఈ అవిటితనాన భయపడితే భయపెడుతుందీ సంఘం భయపెడితే భయపడుతుందీ లోకం ఈ పాడులోకపు నైజమంతేరా సోదరా వేడుకోకు ఎవరినీ నిను కాపాడమంటూ ఎదురుచూడకు ఆత్రంగా వమాత్రం అవతారమూర్తుల అవతరణ కోసం ఏర్పరుచుకో నీ చుట్టూ నీవే రక్తాకవచం అప్పుడే అవుతుంది ఈ లోకం నీకు దాసోహం హస్తగతం చేసుకో (ప్రజాస్వామ్యం నీకిచ్చిన హక్కులన్నీ తలవంచకు తల్లడిల్లకు ఈ నేపథ్యపు యజ్ఞంలో సమిధవగుట తథ్యమని తెలిసినా సాగిపో చివరివరకూ కుళ్లిపోతున్న వ్యవస్థకు సూది మందులేసి సాధించు ప్రక్షాళనం అద్దుపడ్డ కలుపు మొక్కలను ఏరిపారేయ్‌ నల్లధనం మేరువుల హరుడవై దహించేయ్‌ కార్మిక కర్షక ప్రగతికి నాందీ గీతానివై నిలిచిపో, సాగిపోయే శ్రామికస్రవంతిలో అలసిపోని అలవై అలరారు నీకు సీవై కర్మయోగపు మర్మమెరిగిన పుణ్యభూమికి .


Chunk 3 — alochanaamayukamulu_pages0021-0030.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 6560

OCR Issues:

  • ASCII junk on lines: [118]

Key Terms:

  • జాగ్రత్త
  • లేకపోయె
  • నిను
  • నీవు
  • కొందరు
  • అంటరానితనం
  • సామరస్య
  • నీకు
  • చూచి
  • మనసు
  • చేసె
  • భరతమాత
  • కావు
  • వేసిన
  • భావం
  • అంటూ
  • సందియము
  • ఎదను
  • కలవో
  • వారలు
  • తెలియక
  • మగువల్లారా
  • వసంతమా
  • కాస్తంత
  • ఆగుమా
  • లోకం
  • కవితా
  • చేపట్టు
  • రచనా
  • తిలకించే

Extractive Summary:

సామరస్యపు వెలుగు రేఖలు ఈ పవిత్ర దేశం మన స్వతంత్ర భారతదేశం ఇది భరతమాత కన్నబిడ్డల సువిశాల సుందర ప్రదేశం మనదేశాన పరిమళించే మతములన్నీ పావన చరిత భరతమాత సిగమల్లియలే హిందువైన ముస్లిమైన మరేమతస్టుడైన ఈ దేశవాసి భారతీయుడే కాయమెవరిదైన గాయమైతే చిందేవి మతవిద్వేషం మన్నించని మమత్వం మోయని రుధిరాగ్నీ కణములే కావు సేదడీరని నిస్సహాయతశ్రామిక జీవుల స్వేదబిందువులు కావు తావులేని చావురాని నిరాధార వృద్ధజీవుల వ్యర్ధజీవనాల అ(థశుకణములు ఈశ్వరుడైన అల్లా అయిన మందిరాన నెలకొన్నా మసీదులో వెలసినా పరబ్రహ్మమొక్కటే కానీ మతతత్వం మౌధ్య జాద్యమై సామరస్య భావనకు సమాధి కడుతుంటే స్వార్థపరుల స్వప్రయోజనాల ప్రమేయం ప్రజ్బరిల్లి చితిమంటలు రేపుతుంటే మతాతీత ప్రజాస్వామ్య చట్టనిర్మాణ చతురులు చట్టాలను ఛేదించి కల్లోలములకు కర్తలైతే మతకల్లోలపు చిచ్చురగిల్చి చిచ్చర పిడుగులని భ్రమింప జేస్తుంటే సందియము మంచుపువ్వుల వాన వెలిసిపోతోంది తెలిమంచుపొగ తరలి పోతోంది తెలతెలవారబోతోంది ఎముకలు కొరికే చలిలో ఎదను వేధించే ఈ గాలిలో నీ గుడిముంగిట నిలిచి గుడిగంటలు (మోగించి శిరము వంచి కరములు మోద్చి వరములడుగకనే వేడుకొను ఈ దీనమానవునిపై దయరాదా ఓ దీనబాంధవా! కవితా సొందర్యం భాష మాద పట్టు భావాన్ని చేపట్టు భాష మోసుకొచ్చిన భావం ఆకట్టు మనసును భావ ప్రధానమైన భాష కోసం పోరాటం తలపెట్టు రెండూ జతకూడితే రచనా శక్తి రెట్టింపైనట్టు చిట్కా తెలిసింది కదా అని చిందులెయ్యకు మేధావుల రచనా శైలిని, ఆలోచనా ్రవంతిని యోచనా దృష్టితో తిలకించే సత్మార్యం చేపట్టు మేధ సౌదాల అధిరోహించి జ్ఞాన సౌందర్యం తిలకించే సుందరదృశ్యం అందరికీ చూపెట్టు చేతల్లోని చతురతపై నేత్రం సారించు రాతల్లోని రమణీయం గమనించే ఆత్రం పెంచు శోతల మాటలలోని బెచిత్యం గ్రహియించు మాటల్లోని మర్మం మనకెందుకనుకోకు గమ్యాన్ని ముందుకు జరుపుకుంటూ ప్రయాణం సాగించు అవసానం వయసుకే గాని మనసుకు కాదని జగతికి చాటి చూపించు ఆలోచనల్ని పంచి ఆశల్చిపెంచి ఆనందంలో ముంచి నీవైపో ఓ కవితా విపంచివి కో క్యా టీ కి 15 ఆ ళు 1 జీ


Chunk 4 — alochanaamayukamulu_pages0031-0040.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 6614

OCR Issues:

  • ASCII junk on lines: [178]

Key Terms:

  • ఆనాటి
  • దేశం
  • ప్రగతిని
  • అదిరా
  • నీవు
  • బ్రతుకు
  • చదువు
  • జన్మ
  • చేపట్టి
  • కొలది
  • జ్ఞానము
  • తలిరాకు
  • తాంబూలము
  • అలలు
  • నీదు
  • ఆడదంటే
  • అలుసేలనో
  • అంతరాలు
  • అలాగే
  • జీవితాలు
  • చదువులు
  • పాలిటి
  • ఇదిరా
  • అమరవీరుల
  • శాంతియుతవాతావరణ
  • ప్రజలను
  • చేసే
  • అనైక్యత
  • నిత్యం
  • పురోగతికి

Extractive Summary:

నీవు పంజేసే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఢీకొండానికి ఎర్రజెండా ఎగురేస్తావు యావజ్ఞాతి ఎన్నికల విషయానికొస్తే నీ ఇంటిముందు ఏ జెండా ఎగురవేస్తావో నీ ఎజెండాకే ఎరుక లేకపోయెరా ఓ శ్రామిక సోదరా । పెట్టుబడిదారీ ప్రభుత్వపు గుజ్టాలు పట్ట పగ్గాలు లేకుండా పరుగులు తీస్తున్నాయి. ఆడదంటే అలుసేలనో ఆడదంటే అలుసేలనో అందరికీ కాదా వారిది జన్మ లేదా వారికి స్వేచ్చగా బతికే హక్కు ఎందులకీ ఆడామగా అనే అంతరాలు ఏల యీ వలపక్షపాత స్వభావాలు యుగాలు మారినా తరాలు గడచినా అలాగే ఉండాలా అంతరాలు అలాగే గడవాలా ఆడవాళ్ల జీవితాలు సాగిపోవా చక్కగా వారి బ్రతుకుల నావలు సహజీవన వేణీ సంగమములో సమభావన జీవనస్రవంతిలో కూతుక్లైనా కోడకైనా అమ్మలైనా అత్తమ్మలైనా అందరూ ఆడవాళ్లే కదా మరేల కోడళ్లకు కష్టాల కాపురాలు కూతుళ్లకే ఖులాసాల జీవితాలు ఏ గూటి మొలకనవ్వుల చిలుకలకొలికో మీ గూటికొస్తే అనురాగంతో ఆదరించక ఆప్యాయంతో ఆదుకొనక అత్తవై వేధిస్తుంటే ఆడపడుచులే సాధిస్తుంటే పతివై అసలు పట్టించుకొనకుంటే ఆ ఇల్లాలి బ్రతుకు నరకమవుతుంటే ద్రవించవా మీ మనసులు స్రవించవా దయామయాశ్రువులు మతసామరస్యభావ వేదికలు స్నేహ సౌభ్రాతృత్వ శుభసంగమములు పరస్పరావగాహనాది మహోన్నత గుణగణములు శాంతియుతవాతావరణ దోహదకర కాంతిపుంజములు ప్రజలను శక్తివంతులను చేసే సమైక్య సాధనములు ప్రగతికి తోద్బడే సోపానములు లోకానికి లోకువ అనైక్యత అభ్యుదయానికి వేకువ సమైక్యత భిన్నత్వంలో ఏకత్వమైన మనతత్వం విశ్వవిఖ్యాతం ప్రజలంతా ఏకత్రాటిపై నడచిన ఆనాటి అశోకుని కాలం మనసమైక్యతకు తార్మాణం సుక్షేత్రమై విలసిల్లిన బౌద్ధారామం ఈ దేశంలో ఒక భాగం ఇది యావద్భారతం గర్వించదగ్గ విషయం.


Chunk 5 — alochanaamayukamulu_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 8672

OCR Issues:

  • ASCII junk on lines: [16, 268]

Key Terms:

  • నిను
  • నుండి
  • పిలువనా
  • సమైక్యతా
  • సాహితీ
  • చేరి
  • కొలుచు
  • తిరిగి
  • స్వామి
  • కరుణాపాంగా
  • రాయాలని
  • కాగితంపై
  • రకరకాల
  • పేరు
  • కోసం
  • పరుగులు
  • తెలుగు
  • వన్నె
  • చిన్న
  • ఆశలు
  • వ్రాసిన
  • కవిత
  • చీకట్లు
  • కన్న
  • ఆతడి
  • బుణం
  • ఆతని
  • కైవల్యం
  • అలిగి
  • నీకు

Extractive Summary:

ఇక నడువనోపిక లేదంటున్నది ఓ గోపికాలోల కష్టాల కంటకాలు కాళ్లలో దిగి ప్రశాంతనిలయాన్ని విషాదకాసారంలో ముంచుచున్నవి ఈ ఇల నా ఏకాగ్రతకు అగ్రహం కలుగునెడల నిను కొలిచేదెలా, చ। అందుకో స్వామి ఆలాపనా కుసుమకుందన దళాలు లక్షలాది ఎకరాల సాగుకు సాక్షీభూతుడైన దెల్దాశిల్పి ఆంధ్రుల కోసం దివి నుండి భువికొచ్చిన దివ్యమూర్తి ఉభయగోదావరీ సీమ ప్రజలకు ఓగిరము బెట్టి ఓగు బాపినట్టి యోగి పుంగవోత్తముడు ధన్యచరితులు కన్న పుణ్యచరితాభిరూపుడు ఆ అపరభగీరథుడి పేరు తలిస్తేనేచాలు అం(ధ్రప్రజలకు ఒడలు పులకరించు ఆతడి నిలువెత్తు విగ్రహం చూస్తేనేచాలు మేలుపొందిన పొందని వారలందరికీ కూడా నీరాజనాలు అర్చించి బుణం తీర్చుకోవాలనిపించు ఎన్నెన్నో నీటిపారుదల కార్యకలాపాలు వాటన్నిటికీ ఎనలేని తన సేవలర్పించాడాతడు భారతావనికి దత్తపుత్రుదనిపించుకున్నాడు అట్టి కారణజన్ముని కీర్తికాయానికి ఏటేటా అభిషేకం చేసి అభినందన వందనాల మందారమాలల అలంకరణచేసినా తీర్చుకోలేదు ఈ దేశప్రజ ఆతని బుణం ప్రతి భారత ఇంజనీరుకు కావాలి ఆతడి జీవితం ఒక ఆదర్శం, కో సంసారభారాన్ని మోయలేక ఆధ్యాత్మిక జ్ఞానం అనే నెపంతో అలుబిడ్దల గాలికొదిలి కాషాయాన్ని కౌగిలించుకొన్న ఓ కుటుంబనాయకుడ్ని చితికిన ఆతని సంసారాన్ని గుర్తుచేసి నా వృదయ(వ్రసూనమును ఒక్కక్షణం చివుక్కుమనివించింది పొంచిచూచే ఆ పొగడపండ్ల వన్నె ఇంతలో నిర్మానుష్యం ఆవహించిన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినవచ్చిన మువ్వల సవ్వడులు కురిసాయ్‌ నా యెదలో హర్షపు విరులజడుల్లా.


Chunk 6 — alochanaamayukamulu_pages0051-0060.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9432

OCR Issues:

  • ASCII junk on lines: [101, 305]

Key Terms:

  • సహృదయ
  • సాహితీ
  • మనసు
  • ఆతని
  • సాహితి
  • చిత్రకవి
  • దాని
  • వారి
  • గళము
  • ఆశ్రేయ
  • కురిసే
  • వారం
  • ఎడతెగని
  • వారికి
  • నిలిచి
  • నాకు
  • మరచి
  • చేసికొన్న
  • మాటలు
  • దేహం
  • వేడెక్కింది
  • వరేణ్యుడు
  • ముఖ్యుడు
  • ఇల్లు
  • గృహము
  • సదనము
  • గేహము
  • శ్రేష్టుడు
  • వధువు
  • భార్య

Extractive Summary:

మానసికధోరణి (నాకు జరిగిన దుర్హటనకు నిరసిస్తూ) సక్రమ సరణిలో నడచు సహోద్యోగిని సదా పెంపును ఆకాంక్షించే ఆశాజీవిని శక్తి మేరకు సమున్నతికై పాటుపడే కష్టజీవిని న్యాయమర్థించిన నిస్సహాయశూరుని వినయసంపన్నుని వివేచన మరచి అ(క్రమార్దనను ఆలింగన చేసికొన్న అధికారమదాంధుడు దుర్నీతిపధికుడు దుశ్శాసనశీలుడైన ఒక ప్రధానాధికారి దుష్టకార్యనిర్వాహకులను, సంస్థను అంటిపెట్టుకుని పట్టి పీడిస్తున్న గాంగలీకీటకాళిని అక్రమచర్యలకు అండదండగ నిలిచి అకృత్యాలు కొనసాగించే న్యాయార్ధి సహచరులకు నిస్సహాయుని సహోద్యోగులకు పదవులను ఎజవేసి ప్రలోభపరచి ఉసిగొలిపాడు ఆ నిస్సహాయ సుమనస్మునిపై వారి మాటలు ములుకులై దొలిచాయ్‌ ఆతని యెదను అంతరంగం కదిలింది వ్యధాకులితవ్యాకమై ఆవేశం రగిలింది అతడిలో పరాభవమొందిన అభిమానధనుని స్వాంతానలకీలలా దేహం వేడెక్కింది మందువేసవికాలపు మేదినీమండలంలా ఆవేదన ఉప్పొంగింది నయనాలు అరుణమందారాలు అయ్యేలా! మరందము= పూదేనె, మకరందము _ శ శ్వేద్రస్తోదరా: నినాదము = నిర్హాదము, ధ్వని, భ్వానము, (ప్రక్షాశనము = చక్నగా కదుగుట [మోత స్రవంతి = నది, ఏటు, వాక, ధుని అంగజము = వెంక నెగడు = బయలుమెఖఇయు ౬& వర్నాధిక్యము: ఆ(కాంతవము = ఆ(క్రమింవబడినది, స్పైెకళము = ఇసుకనేల అణుమబడినది. ఆ పుస్తకము విద్యార్థిలోకం ప్రశంసలనందుకొంటుందని నా గ ప్రగాఢవిశ్వాసము.