Telugu albumlo prajasvamyam (svecha kavithvam) - anilvaranasi/indianlanguages GitHub Wiki
స్వేచ్చా కవిత్వం అల్పంలో ప్రజాస్వామ్యం మాదిలాజు రంగారావు 2011 రసధుని " సాహితీ పరిషత్తు వ్‌ఫీ శాంతినగర్, హైదరాబాద్ - 500 028 షు పై ల్ గావ్ రా క్‌ి టి ఫ్ర
స్వేచ్చా కవిత్వం ఈర్చంలో ఫప్రజాస్వామ్యం మాదిరాజు రంగారావు 2011 రసధుని స్తాహితీ పరిషత్తు శాంతినగర్, హైదరాబాద్ - 500 028
5760002 కజా1రు/20 తీ100ట0010 ౨1జజ5ళజయ్యు/201 (ంంళాం ర్స్” కాంగ్ గ4/22600044 [208682 20 00971806: 01. 4. 5జురుంక0 కయుఖు | 'ఈ .ర్2ే ౪0.౧. 2011 ర? 9166 : 0. కంల 09/ క₹01౯ 000165 : 25260401 థ్ 52211001 2౧9044 తే 52జ002102862 లి /60612026 - 28 ర తో (౮ ధు రంధాలయస్తా రం066 2: డో - షా లల జ (100 ఇం 1642. * గ లే సళ్ళా హైదరాబాద్ = డంక్
నీ 0 లిన ౧452804 శ444ల0824ం/ల€" వటం 04 వంగ బ్27644680, ౧౮౮౫౧౫౫ లన్ 1౮/4 ఇగైంంటంగ 4 లి[టూగ్య్ర్
పీఠిక మానవీయయుగం : ఆల్బంలో ప్రజాస్వామ్యం :
ఈ కాలంలో ఉన్న వ్యవస్థల్లో సామ్యవాద ప్రజాస్వామ్యం ఉత్తమ మయిందిగా అనేక దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో అంగీకారయోగ్య మవుతూంది. ఆయా దేశాల పరిస్థితుల్ని బట్టి ప్రజాస్వామ్యం మార్పులకూ చేర్చులకూ అవకాశమూ పొందుతూంది. భారతరాజ్యాంగంలో “ప్రజాస్వామ్యం” పదానికి ముందు 'సామ్యవాద' మన్న పదమూ ఆ తరువాత సవరణలో చేర్చబడింది. ఈ దేశ పరిస్థితులకూ భాషా సాంస్కృతిక సామాజిక దృష్టితో దీన్ని అంగీకరించడం జరిగింది. అయితే పరంపరగా వస్తూన్న పూర్వ రాజరిక పద్ధతులూ అలవాట్లు విశ్వాసాలూ బలంగా వుండడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్య భావజాలానికి భిన్నంగా కన్పించడం జరుగుతూంది. సంపూర్ణమయిన మార్చుకు ఇంకా సమయం పడుతుంది. ఉన్నవి కొన్ని తొలగించడమూ కొత్తవి కొన్ని చేర్చడమూ జరుగుతుంది. మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇది సుదీర్ధమయిన ప్రక్రియ.
మనిషిలో అనేకమైన బలహీనతలు కారణంగా స్వార్ధం వల్ల ఇది పరిమితులు దాటి ప్రజాస్వామ్య దార్శనికంలోని నైతిక స్వరూపానికి క్షతి కలుగుతూంది. ఇది ఎన్నో అలజదడులకూ అశాంతికీ కారణమవుతూంది. (ప్రజాస్వామ్య చేతన (స్పిరిట్) ముఖ్యం. కనీసస్థాయిలో పనిచేసే నైతిక వ్యక్తిత్వంతోనే ప్రజాస్వామ్య విజయం సాధ్యం.
ఈ దృష్టితో ఈ కావ్యం “ఆల్బంలో ప్రజాస్వామ్యం' నిర్దిష్ట మానవీయ భావసూత్రం పయి చారిత్రక సామాజిక రాజకీయ నేపథ్యంలో భావజగత్తు ఆవిష్కుతమయింది.
వర్తమానంలో అనేక స్థితులు సామాజికంగా ఏ విధంగా ప్రచలితమవుతూందీ తాత్త్విక స్పృహతో చిత్రితమయినాయి. ఒక్కమాటలో చెబితే సమాజం ప్రకృతి మనిషీ పరిస్థితులూ ఈ నాల్గింటికి సహయోగంతో కవితాకృతి వివేచన కందుతుంది. ఇది కేవలం మానవీయ భావనా కేంద్రంగా రూపొందడం ఇందులో విశేషం.
అనేకమయిన మార్పులతో ఇపుడు ఏ వాదమయినా ఏ దృష్టిఅయినా అన్నీ స్వతంత్రమయిన వ్యక్తిత్వాలతో వాటి వెలుగు రూపాలు మానవీయం (్రధానంగానే ఉండడం వల్ల, సాహిత్యంలో ముఖ్యంగా స్వేచ్చా కవిత్వ విషయంలో వైవిధ్య విలసితమయిన లక్ష్యానికి అవకాశాన్ని బట్టి సాహిత్యచరిత్రలో ఈ కాలాన్ని “మానవీయయుగం”గా పరిగణించడం సమంజసం.
= మాదిరాజు రంగారావు
సూచిక
వుట
-
(ప్రజాస్వామ్య చిహ్నం క్ష 2, కాలం కదలినట్లు లై
-
_ అద్దును దాటాలని తి 4 మారని నిర్ణయం ల్ శ. గమ్యం నుండి గమ్యానికి 7
-
బిందువులా.రాయిలా 8 7... నివారణీయం క్రి 8& నడచే చరణాలు 10 9, తప్పని లిప్తలసయి న!
-
తెలిసే అవకాశం కేపి
-
కాలం చక్రమై కేడీ 12, తన న్ధానం 15
-
ఎప్పటికి సిద్ధంగా 16
-
(ప్రశ్నకు జవాబుగా క్షే
-
చూడని చిత్రం 18
-
షోకేస్‌లో 19
-
నవం నవ జీవితం 20
-
చిటికెన వేలందుకొనీ ౧1!
-
స్వేచ్భ్చాయానం ర!
-
జ్ఞప్తికి తెస్తూ 26
-
ఎవరికి వారే 27 22, వంద్లుగా రాసులుగా 28 29 జీవితమంతా లం 24 సమాంతరం ౩0 25... అకూ - చెట్టూ వ్!
-
కొత్త సమాజం కయి 3ైై 927... స్మృతి చిహ్నాలు ప!
-
సురక్షితం 86
-
అందినట్లుగా 87
-
సన్మాన సన్నివేశం తె
-
బులుపుగా 39 32, మనిషి మనిషిగా త్తం
-
ప్రశ్నాముఖంతో శై 34 స్వష్నిస్తూ త్న
-
వాస్తవ (భ్రమణంతో త్తే
-
గాలిలో! చేతికో! శర
-
పనిచేయని వేషం శ6
-
పరిణత చిహ్నం త్త
-
ప్రయత్న ఫలం తత్ర శ౮. అందని మనిషి త్శ్రి
-
దర్శనరూపం క్0 42, బయట పదే దారికయి త్
-
ప్రమాదం అంచులో ర్2 శీత అమూల్యం 58 శర, కదలిక రక్ష శీఠ, యానంలో ర్6 శ7. పరిపూర్ణత కయి 57 శృ, ముఖంలో వెలుగుతో 58 శ9. మంటల్లో ప్రజాస్వామ్యం 59
-
వర్తమాన సన్నివేశం 60 ప్‌శే. స్వేచ్చా జగం 61
ఆల్బంలో ప్రజాస్వామ్యం 1
- ప్రజాస్వామ్య చిహ్నం ప్రజాస్వామ్య చిహ్నం ఎక్కడుంది? సైన్‌బోర్డు పయినా వ్వక్తి ముఖం లోనా? రాతలలోనా? మాటలలోనా? రాజ్యాంగంలోనా? జన హృదయంలోనా? సమాజ ప్రగతిలోనా? అన్నిటిలో అందరిలో (ప్రతిఫలిస్తూ అపుడపుడూ, గ్రహణంలో చిక్కుకొనీ లోహ పదం కింద నలిగీ విశ్రదమవుతూంది. వికార రూపం పొందుతూంది. రంగులు చల్లితే చిత్రం చూపదు మాటల మేడతో సమస్య తీరదు. పూవుల్లా అలల్లా దీపాల్లా సమూవోలు! దిశ దిశలో జన దృశ్యం! బ్రతుకు విలువ పెరిగేదీ సార్థకమయి నిలిచేదీ ప్రచారంతో కాదు నినాదంతో కాదు ప్రదర్శనతో కాదు ప్రవాదంతో కాదు మనసులో మేఘాళ్ళతి కదలితేనే (ప్రేమతో కరుణ జలం జారితేనే
2 మాదిరాజు రంగారావు ఊహకు ఆధ్ధగుణం వచ్చేదీ చేతలు పచ్చదనం పొందేదీ (ప్రకృతికి అనుచరణంతో మనుషుల బ్రతుకులలో మార్పులు ప్రజాస్వామ్య చేతన హృదయంతో నవ యుగ సమాజ సంస్కృతి చరణం 2. కాలం కదలినట్లు తెరచిన ఆల్బంలో ఫోటో ఒకటొకటీ మౌనంగా కదలే లిప్తలు వెలిగిస్తూ నిశ్శబ్దం పెదవుల పయి భావనలో మొగ్గగా స్పందనలో కదలుతుంది శబ్దం పూవుగ విరిసీ హిమ శకలం కరగీ స్మృతు లల లయి కదలీ మనిషి వెనక కదలుతుంది నేటి క్షణం రేపటి కయి విరి ఊయెల గానో ఉరి కంబం గానో కిందికి దిగి దేవత లెపుడో స్థిర పడిన అదృశ్యవాసులు
ఆల్బంలో ప్రజాస్వామ్యం వె మనిషి మనోభూమికలను పాలిస్తూ యుగాలుగా సమాజ విచలన రీతులు శాసిస్తూ తరాలుగా నిశ పయి గెలిచిన సూర్యుడు (ప్రత్యక్షం మెడలో ధగధగ లాడే బంగరు పతకంతో. సగం మునిగి సగం తేలి అలల మధ్య జీవితాలు మొగ్గ రాని వికాసాలు పెకి నడచి వస్తేనే పూర్ణ బింబమయితజేనే ప్రజాస్వామ్య విజయానికి కాలం కదలినట్టు లెక్క 3. అడ్టును దాటాలని పునర్భవం పునర్నవం చరిత్రలో మార్పులతో సమాజ పునర్జ్ణవంతో మెట్టు మెట్టు పయి పరీక్షలో ॥ అడుగు ముందు అగ్ని కీల దాట రాని ముళ్ళ కంచె సామాన్యం నుండి విశిష్టం దాకా
టే మాదిరాజు రంగారావు ఆపద (మోగుతుంది సన సన్నగా మనుగడ కొక సూచన అయి హృదిలో బాధ్యతల్ని చూపుతుంది సమస్యలో కర్తవ్యం వెలుగుతుంది మనస్సులో పొద్దు పొడుపుతో ఎదురుగా వెలుగులు, చీలిన దారులతో విరిసిన విశాల పద్మం రేకుల్లా ప్రతి దిశ కొక అస్తిత్వంతో! విప్పారిన వెలుగు వెంట చూపులలో అగాధమయిన అర్జవ జన సమాజం! వెలుగులో బయటపడీ వేరు వేరుగా మనుషులు! కల్పనలో రూపొందిన బిందువు రేఖలతో వాస్తవ మయ్యేందుకు చేతు లెన్ని కలిసి రావాలో? ఊహ లెన్ని ఒకటి కావాలో? అవకాశం! (శ్రమ రూపం! సంస్కారం! మతి విభవం! అవకాశం! ధన బల సమయం! కలిసీ ఒడ్డుకు చేరిన అలలా ఊహకు అద్దును దాటాలని ఉత్సాహం ఏకాంతం! గోడలు లేని కారాగారం (శమ జీవన సమాజ మొక కర్మాగారం.
ఆల్బంలో ప్రజాస్వామ్యం క్ 4. మారని నిర్ణయం
ఆదర్శం ఎప్పటికీ మిగిలే స్వప్నం
వాస్తవమూ కల్పన మనో బింబ పార్వ్వాలు ఆల్బంలో ఫొటోల్లా స్మృతిలో నిలిచీ
అనుభవ సంపదలో సామాజిక దృశ్యాలు అల్లికలో చిక్కు ముళ్ళు ఎప్పటివో
సమస్య ఎప్పటికీ అనల శేషమయి. మొన్నటి టిబెట్! శ్రీలంక!
నిన్నటి ఆష్టన్! కళ్ళీర్ నేటి తెలంగాణ! మరొకటీ.
నిరసన నినాద ఘర్షణ క్షణాలతో స్వేచ్చకు అవకాశమున్న ప్రజాస్వామ్యం
ప్రశ్నకు వేదికగా చర్చకు నిలయంగా
ఆశకు జీవ శక్తి పెంచుతూంది. ఆగని ఆందోళన ఆవేశం ఉద్రేకంలో
రాలిన ప్రాణ సుమం తరుశాఖను చేరేనా? ఆరిన మానవ దీపం మళ్ళీ వెలిగేనా?
చుట్టూ ఊపిరి సలపని పొగలతో సగం తెరచిన ఇనుప పెట్టెైలా రాజ్యం! కంటికి కనిపించని శృంఖల
మానసికంగా మనిషిని మార్చేను. ఏ విసరే రాయి గానో,
ఏ ప్రేలే ఆయుధం గానో!
6 మాదిరాజు రంగారావు దారులు మూతబడిన సమయం . రహస్య ఎజెందా నిశ్శబ్దంగా సాహస చర్యకు పురికొల్పుతూంది గాయాలు పెరగాలని ఎవరూ కోరరు గాయాలు మానాలని అందరి కోరిక గాయానికి కరుణ హృదయ మద్ది శాంతి వనం వికసించాలని ఒకరు గొయానికి వేడి ఊహ ల్ది అనల కీర్తి మెరపించాలని ఒకరు సన్నివేశ సందర్భంలో _ అభిప్రాయ వైరుధ్యంతో ఇరువురూ మనుషులే మనో దృష్టిలో భేదం! హేతువుతో వివేక మొకటే (ప్రజాస్వామ్య పథంలో విశిష్టం గడియారంలో సూచిక వెనక్కి మరలదు జన చరిత్రలో నిర్ణయ వాక్యం మారదు.
ఆల్బంలో ప్రజాస్వామ్యం 7 5. గమ్యం నుండి గమ్యానికి
కాలం ఒక వాహన మయి
తన పయనంలో వశమయి సంఘటనల అనుభవ ముద్రలు
సంస్కృతులకు తెరచిన కళ్ళయి. కొత్త యుగం ప్రేరణతో
తరం తరం మనోజగం మానవీయ విజయ సీమ
చూడాలని కోరికతో మోదానికి మనసు పడుతూ
బాధల కలవాటు పదుతూ జలాల మధ్య ద్వీపంలా ఉన్న
మనిషిలో మనీష! తేజో రూపం మంచు పొరలు ధూళి తెరలు చీల్చుకొనీ
అందని దిశ అంచులు చేరాలనీ పథమే వైపున దయినా
తీరం చేరక తప్పదు ఏ తీరు మనిషి అయినా
నావకు బాధ్యత తప్పదు మలుపు లెన్ని ఎదురయినా
అలల తలలు స్పృశిస్తూ తీర భూమి పయి గురితో
చూపులు మాత్రం గమ్యం పయినే
కి మాదిరాజు రంగారావు
ఊరు దాటి మరో ఊరు
మనిషితో మనిషి కలిసి యుగాల సంస్కృతి గుర్తులతో
వర్తమాన జీవన రూపం గమ్యం నుండి మరో గమ్యానికి
సమాజ సమూహ దృశ్యం.
- బిందువులా రాయిలా గతం అంచున వర్తమానం
భవిష్యత్తు చేయి అందుకొనీ మానుష చేతనతో సమాజం
మారే సన్నివేశ సంధ్యలతో జొతి మతం ప్రాంతం దేశం
పరిమిత వలయ సమూహాలు భద్రత కయి భటులూ గోడలు
రక్షణ కయి ఆయుధ (క్రేణులు మస్తిష్క తలం పయి తాపం
శిఖరాన మబ్బు కదలాలనీ జల కణం జారాలనీ
పచ్చదనం పొందాలనీ కన్నుల లోయలలో ఆశ
పగిలిన ఎద సందులలో జల ధారలు నిందాలనీ
నాదం నినదించాలనీ
ఆల్బంలో ప్రజాస్వామ్యం (0!
ఒంటరి ఎడారిలో కోరిక
హృదయం సృజన మయం కావాలనీ తనపై ఎండ మావి తొలగాలనీ
ఎదపై (ప్రేమ జలం కదలాలనీ సమాజ వన శరణంలో చివురు
చెట్టయి గగనం చేరాలనీ పూవు ఫలం నీడను పంచాలనీ
ప్రాణికి శరణంగా బ్రతకాలనీ వర్తమాన క్షణాలు
జల బిందువులయి సరించవచ్చు కణ కణంలో ఆర్తిని తీర్చవచ్చు
రాయిలా నిలిచిపోతే
మెట్టులా పనికిరావచ్చు. 7. ఐవారణీయం
ఆశయ విజయానికి
పగటి కలలు తొలగీ వాస్తవ దృశ్యం కయి
చూపు లెదురు చూస్తాయి ఒక సమయం బెజ్వల్యం అవసరం
జన స్వేచ్చను కాపాడే వెలుగుతో. ఎగసే కెరటాల్లా ఉత్సాహంతో
దూసే ఖడ్గాల్లా ఉద్రేకంతో జలధిని తలపిస్తుంది ఉద్యమం
రాజకీయ సామాజిక సంరంభంలో.
10 మాదిరాజు రంగారావు సమస్య ఎదురయి తీవ్రంగా నిప్పుల పయి నడవాలిసి రావచ్చు రక్షణలో మంచు కవచ మవసర మవుతుంది. హద్దు మీరి గట్టు దాటి అవేశంలో తరగల పయి నడవాలిసి రావచ్చు రాజ నీతి యాన పాత్ర అవసరమవుతుంది. చుట్టూ వస్తువు లెన్నో చిన్నవి పెద్దవి తోడుగా మనిషి అవసరాలకు సిద్ధంగా జీవిత రూపంలో భాగమయి! మానవత మసి అవుతున్నా ఏమీ పట్టనట్లు మౌనంగా స్పందన ఎరగని శిల్పాల్లా సంఘం పయి బాధ్యత మోపేరు! 8. నడచే చరణాలు వర్తమాన సమాజం జీవన నవ వాస్తవం శరీర మొక సాధనం రోజూ ఒక ప్రయోగం! కదలు తూన్న చరిత్రలో ప్రజాశక్తి సినేరియో ప్రతి పలుకులో, నదతలో మేల్మొన్న చేతనతో వ్యక్తిలో
ఆల్బంలో ప్రజాస్వామ్యం [1 ననినినినానాణాననానినిననా ననన నననననననకకనలన ననన లలల నత లతననకకు ననన ననన లల సమస్య ఎంతటి దయినా పావురానికి పంజరంలా హింస్రకానికి బోనులా మనిషికి బంధన కాకూడదు. ఎప్పటిదో సమస్య మళ్ళీ మళ్ళీ గళ్ళతో సరికొత్త పజిల్‌లా ఖడ్గ మతికి పదును పెడుతూంది అగ్ని మతికి పవన మవుతూంది. ఆలోచనకు దూరంతో పనిలేదు అనుభూతికి లోతులతో పనిలేదు. సమస్య లేకపోతే ఒకరు బ్రతకలేరు విమర్శ లేకపోతే ఒకరు నిలవలేరు ఈనాడు ప్రజాస్వామ్యానికి నడచే చరణాలివి రెండూ! 9. తప్పని లిప్తలపయి ప్రజాస్వామ్య సంస్కృతిలో జన హిత కర భావనతో దార్భనిక పథంలో ఇరువైపుల విరుద్ధ ముఖాభెదురెదురుగా
12 మాదిరాజు రంగారావు ఉద్యమ చరణంలో ఉగ్రమయిన అనల కణం వెనక నుండి శాంతి లహరి ఆగమనం! అవసరం. కాలీ బొబ్బ లెక్కే కన్నా
లహరుల పయి తేలే ఆశతో నిప్పు కన్న ఆ సమయం
నీరే నయ మనిపిస్తుంది. నిప్పులా ఉత్తేజం
ఉపశమనం కయి నీరు అవసర వాస్తవాలు
ఉద్యమ సంచరణంలో దాహంలో పైకి చూస్తే
కనిపించే శూన్యాకాశంలో ఎక్కడి నుండో మేఘం
సమయానికి రావచ్చుననీ చాచిన దోసిలిలో
బాప్పు కణం రాల వచ్చు జల బిందువు జార వచ్చు
శూన్య ముఖం తోచ వచ్చు. అన్నిటికీ సిద్ధంగా
చెదరని మానవ హృదయం మతిలో ఘన సంకల్పంతో
తప్పని లిప్తలపై నడుస్తూ
ఆల్బంలో ప్రజాస్వామ్యం 11 10. తెలిపే అవకాశం కెరటాలతో సముద్రంలా పుటలు తిరిగే సమాజాన్ని సూర్య చంద్ర నక్షత్రాల్లా ఎందరో చదివే యత్నం. వెలుగులలో ఉత్సాహంతో వెన్నెలలో సంతోషంతో చీకటిలో బల్బు ముఖంతో అంతరంగ చేతనతో జీవితం. గిరి శిఖరం నుండి జారే జలపాతం కల్పనలో సర్పమవుతుంది. కల్పనలో భయం లేదు భయ నిలయం వాస్తవం! సున్నం పసుపూ కలిసి రంగు మారి ఎరుపయినట్లు ఊహలూ అనుభవం కలిసి తెలియని జీవిత మవుతూంది. ముందో వెనకో! చీకటిలో దీపంలా మనిషిని మనిషే! ధైర్యంగా నడిపించేను. ఒంటరిలో సులభం, అంతర్ముఖం పదుగురిలో తప్పుడు, బహిర్ముఖం. సంఘంలో బ్రతికే మనిషికీ తానెవరో! తెలిసే అవకాశం!
కట్న మాదిరాజు రంగారావు 11. కాలం చక్రమై
మనిషి మనో నిలయంలో
గుప్త భావ రహస్య పేటి ఏ ప్రభావ మూలంగా
ఎపుడేది బయట పడదేనో తెలియదు. ఎవరి బరువు వారు
మోసేది కొంత వరకే ఏదో ఒకటి ఎవరో ఒకరు
మోయక తప్పనివీ మిగతావీ. కొమ్మతో దృఢ బంధంతో
గాలిలో ఊగుతూ పుష్పం తెలియని సమాజ సత్యాన్ని
సమయ సమయం బోధిస్తుంది. నేల పయి పరుగెత్తే నది
పట్టరాని జీవితాన్ని తలపిస్తుంది తనలో ఆగని స్వేచ్చతో
తనతో మనసునూ సరింపజేస్తుంది. భూమి ఎంత ప్రియమయినా
భూమి పయి మనిషి నడచే కాలం అంతా కలిపి జీవితంలో
బ్రతికే కాలం కన్నా తక్కువ! అయినా కాలాన్ని ఆవహించాలనీ
ఆల్బంలో ప్రజాస్వామ్యం 15
ఒక క్షణం తక్కువ కాకుండా కాలం తన చేతిలో ఎప్పటికీ
చక్రమయి నిలవాలనీ! ఆయుధం గానో!
అలంకారం గానో!
- తన స్థానం
స్వేచ్చ అవసరం మనసుకు
యథేచ్చా విహరణం కయి కాదు గాలికి గోడలతో పని లేదు
మనిషికి గోడల తోనే! నిలయం! వెలుగుకు పాత్రలతో పని లేదు.
మనిషికి పాత్రల తోనే అస్తిత! తమ ఉనికిని కాపొదే కోరికతో
ఒకరి స్వేచ్చ నొకరు హరించేరు. లోపల! అనుమానం! భయ భావం
పొరలుగా తెరలుగా రహస్య ప్రపంచం. చెట్టుకే రహస్యమూ లేదు.
అంతా బయటే! ఏ అడ్డూ లేదు. తనను చేరే గాలిని శుభ్ర పరచి
తావి అద్ది వీద్కో లిస్తుంది. గాలి తలపిస్తుంది
కావలసిన ప్రాణ సూత్రాన్ని
16 మాదిరాజు రంగారావు నీరు తలపిస్తుంది అవసరమయిన ఆర్థతను అగ్ని తలపిస్తుంది వెచ్చని ఉత్సాహ శక్తిని, వెలుగు అవసరం! కంటికి లోకం కనిపించేందుకు విశ్వంలో తన స్థానం తెలిసేందుకూ సమాజ దృశ్యంలో మనిషిని గుర్తించేందుకూ. అర్ వై 9. 13. ఎప్పటిక సిద్ధందా ప్రకృతి నుండి పొందే నీరు అగ్ని గాలి వెలుగులా మనిషి నుండి కోరుతుంది సమాజం కరుణ వీర త్యాగ (ప్రేమ రూపం. ఎపుడో ఏదో విపత్తు వస్తుందని జోస్యంలో విశ్వాసం ఊపిరిగా ఎక్కడో కొండ పయికి తరలేరు బ్రతుకు బరువు మోసుకొన్. అలజడి అశాంతి వైరం విషాదం రోజు వారి చర్యల్లో భాగంగా, శాంతిని మింగేసే విపరీతాలు తుపాను ముద్రలతో సమాజం! పూవు పూయ లేదనీ కొమ్మను నరికేసేరా?
ఆల్బంలో ప్రజాస్వామ్యం 17
నీటి చుక్క లేదనీ
కుండను విసరేసేరా? సమాధుల వయి నుండి
శ్మశానం పయి నుండి వచ్చే గాలి నెవరు నిషేధిస్తారు?
ఆ వేళ నెవరు మూసేస్తారు. జోల పాటతో శిశు దశలా
జీవిత కాలం గడవదు! అర్ధ స్వరంతో వచ్చే పవనానికి
స్వాగత వచనంతో హృదయం ఎప్పటికీ సిద్ధంగా ఉండ లేదు.
ఏదీ వ్యర్థంగా భావించలేదు.
థి 14.. ప్రశ్వకు జవాబుణా
సహ సుందరతను బాధిస్తూ
సుమ దళ పంక్తిని ఛేదిస్తూ వచ్చే సుడి గాలిలా
చతుర వక్ర రాజకీయం. అణచ బడిన స్వేచ్చ
తుపానుగా బయట పడవచ్చు నొక్క బడిన గళం
బయటికి పిడుగులు వదల వచ్చు. భరింప రాని తాప ఘడియలో
వసంత స్పర్శ కయి ఆరాటం!
18 మాదిరాజు రంగారావు
కొందరిలో వసంత నిటలం పయి
గ్రీష్టు చిహ్నం నిలపాలనీ, బులుపు! ఏది ఎట్లా అయితేనేం? ఉంటేనేం?
హాదమో! సుందరమో! భయదమో! ఎవరి కిష్ట మయిన పనిలో వారు
ఎవరి నడత వారికి బహుప్రియం. ప్రజాస్వామ్య సమాజ వనంలో
పరిమళ మయ పుష్పాలకు బదులు గాట్లూ! గాయాలూ! మచ్చలూ
దూకే ప్రశ్చలకు జవాబులుగా.
- చూడని చిత్రం
పట్టరాని రవి తేజం
నింగి వైపు చూదనీదు ప్రన్ననయిన శశి బింబం
మనిషి చూపు లాగుతుంది. పగలయితే ఒక సుఖం
సుఖంలో (బతుకు భయం నిశి అయితే ఒక భయం
భయంలో విరామ సుఖం ఎప్పటి కప్పుడు స్వేచ్చలో
మితులూ! పరిమితులూ! దారిలో ఎక్కడి కక్కడ నిలిపేసే
హద్దులు! సరిహద్దులు! ఎదురుగా
కలంలో ప్రజాస్వామ్యం నీ
అహంకార శిఖలు వెలిగే
మనో వేది నుండి ఒకరు వచ్చే విభాత సమయానికి
మంటల దుస్తులు తొడగాలనీ ప్రజాస్వామ్యం వెనక నుండి
చాచిన రోబొట్ కరాలు విజయ చక్రం తిప్పాలనీ
పగలును రాత్రిగా మార్చాలనీ రాట్రిని పగలుగా తీర్చాలనీ
విద్యున్న్మయ వివిధ వర్ణ రూపాలతో చూడని జీవిత చిత్రం చూపించాలనీ.
పొందని రంగుల దీపం వెలిగించాలనీ.
- షోకేస్‌లో
కాలానికి దూరమయిన మనసు
ఒక సమయం కాలానికి ఒదిగీ సృజన విలయ పాత్రల చర్యలతో
నింపుతుంది సమాజ సనివేశం. కాలానికి అతీత మయిన మనసు
_ ఒక సమయం కాలాన్ని స్పృళిస్తుంది
కుసుమించిన సుందర చేతనతో
స్వయం వికాస దృశ్యం నింపుతుంది. మనిషిని నడిపించే కాలానికి
రహస్య మంటూ లేనే లేదు. కాల మెవరి అధీనంలో ఉండదు
రవినీ శశినీ శాసించే వీలే లేదు.
20 మాదిరాజు రంగారావు
విజ్ఞాన ప్రకాశంలోనో
తాత్త్విక ప్రబోధంలోనో కొన్ని క్షణాలు మాత్రమే!
మనస్సు శిఖరం చేరతాయి. యుగాలు గడచినా మనిషిలో
మానవీయ ప్రపంచం తెలియని మతితో కాలాన్ని నిందించేరు,
మనసులో తమ తమ పాత్రలు మరచీ. ప్రజాస్వామ్య మిప్పటికీ దేశంలో
పిల్లల చేతిలో ఆటబొమ్మలా పెద్దల చేతికి అందని డ్రాక్షలా
'షోకేస్‌లో కళా ప్రదర్శనంలా,
- నవం నవ జీవితం
తెలియని జగత్తులోకి
వెళ్ళే సాహసమొక మనిషిలో తెలియని మనో వనిలో _ అన్వేషణ మొకరొకరిలో రవి చంద్రుల యాన మానంలో
అందరి పయి ఒకటే కాల ప్రభావం స్ఫటికం లాంటి మనసుపై
ప్రతిఫలించే వర్ణ చిత్రాలు వేరు ముఖాన రంగు లెన్ని మారినా
చూచే చూపు వెలుగు! ఒకటే!
ఆల్బంలో ప్రజాస్వామ్యం 2]
ఏ రంగూ రూపానికి కవచం కాదు
ఏదో ఒక ఆభూషణ మయితే కావచ్చు. మనుషుల దేహాల రంగు వేరయినా
నీడల క్రీనీడల రంగు ఒకటే 'పైన వెలుగు బింబం
ఎప్పటిదో ఎంతో పాతది! లోని వెలుగు బింబం
తన పుట్టుకతో వచ్చిందీ. బయటి వెలుగు నీడలతో
జీవిత దృశ్యం కొత్తది! చల్లదనం! పచ్చదనం
కంటికి మనసుకు ప్రియమయినా పూవు! ఫలం! నీడ! తావి తోనే
నవ జీవిత రూపం సార్ధకం!
- చిటికన వప్రలందుకొన
ఏదో ఒక పేరుతో ఆయుధం
గురి పెట్టిన నీలి చూపుతో మనిషికీ మనిషికీ మధ్య
మానవతా బంధం తెగి మృగం లానో జంతువులానో
కనిపించడ మొక విచిత్రం. ఏ ఆయుధ మయినా
మారణ చర్య ఒకటే
22 మాదిరాజు రంగారావు
ఏ సమస్య అయినా
ఘర్షణ ఫలితం ఒకటే. పొగ చొాటయి నంతలో
మస కేసిన మాత్రలో ఇందాకా సాధించిన సంస్కృతి
మాడి మసి కావలసిందేనా? దెబ్బకు పడిపోయేదీ
మృగం కాదు జంతువు కాదు మనిషి ఇనుప చర్యలో
మృత్యు ముద్ర పడిన మనిషి! ప్రకృతి సహజ ధ్వనులను తరుముతూ
మధ్య మధ్య ఆయుధ ఘన శబ్దం మనిషి కోసం మనిషి వేటలో
శవం కోసం పైన గద్దలూ మనిషి నుండి మారణ చర్యకు
ఆకు వాడి పూవు మాడి పోతూంది.
నేల పయి సర్పం
తెలియకుండా కాటేస్తుంది.
- గాలిలో ఆయుధం
తెలిసే బలి కోరుతూంది. అనల చర్యకు విస్తు పోయి
మండే గ్రీష్టం సహితం ఇప్పుడు అడుగు వెనక్కి వేయాలసి వస్తుంది.
ఆల్బంలో (ప్రజాస్వామ్యం 23 అడవిలో విపత్తు నెదుర్శొనే సాహస గుణ మెవరి కుంది? ఎర్రని లోహ పత్ర పద్మ హృదయంతో మనిషికి తప్ప! కోపాలూ శాపాలూ ఒక ఎత్తు గాయాలూ హననాలూ ఒక ఎత్తు. ప్రతీకార శిఖలు మండుతూ యశో రూప శిఖలు వెలుగుతూ దీని కొక సమయం లేదు సమాజ తంత్రంలో భాగమయి. అడవిలో లోయలు గాయాల్లా నిలువునా కొండలు థైర్యాన్నిస్తూ సంఘం మరచిన పురా వాసులు ._ ఎపుడేదీ కోరని బ్రతుకులు తమ హక్కులు తెలియని మనుషులు మనిషి నిజం తెలిసీ నివ్వెరబోయేరు. తమ సంపద లాగేందు కెవరయినా అడవిలో అడుగు పెడితే మొగమాటం లేకుందా అటవికం తన అనల ముఖం చూపుతుంది. చర్యకు ప్రతిచర్యకు దారిలో దారుణ భయ విలోల గతులతో రగిలిన రహస్య ఉద్యమ చరణం మృత్యు చర్యకు దిగుతూంది.
2ైళ మాదిరాజు రంగారావు (ప్రక్క్మన ఆయుధ రక్షణ లేకుందా పెద్దల భద్రత ఎక్కడిది? (ప్రజాస్వామ్య శరణంలో కుటిల నీతి వ్యూహంలో రక్షణ కవసరమయిన ఆయుధం ప్రాణ హరణ కరణ మవుతూంది. ఆయుధానికి ఆయుధాలు జోడిస్తూ మనిషి నడకలో వేగం పెరుగుతూంది. పుట్టిన ప్రాణిని తన అరచేతుల్లో నిలుపుకొనీ పోయిన (ప్రాణిని తన వీపుపయి వేసుకొని " వర్తమానం కదలుతూంది మెల్లగా చిటికెన (వేలందుకునీ నడచే సామ్యవాద ప్రజాస్వామ్యంలో - బాలారిష్టాలెన్నో! గండా లెన్నో! 19. స్వెచ్చాయానం మనుషులలో మనిషి మనుషులతో మనిషి ఇంత నుండి అంత దాక ఎదగాలనీ సమాజ శిఖర పంక్తిలో చేరాలనీ కళ్ళముందు వాస్తవం ఎండ మావిగానో
ఆల్బంలో ప్రజాస్వామ్యం 25్ పూల మాల గానో భయద భుజగి గానో ఘర్షణ నెవరూ కోరరు అయినా దయ చేస్తుంది అవకాశం దొరికితే చాలు స్ఫులింగాలు చిమ్ముతుంది. జడం నుండి చలనం చలనంలో వేగం వేగంతో పయనం పయనానికి లక్ష్యం లక్ష్యంలో ఆదర్శం ఆదర్భంతో వ్యక్తిత్వం ఇది మృగ తృష్ణలో ప్రవాహం కాదు స్వప్న హంసపై విహారం కాదు. ఇది గారడి విద్యలో మొక్క కాదు ఇది మాస్కు ముఖంతో బొమ్మ కాదు. చరిత్ర పుటలు తిరిగి రాయబడవు జీవన శకటం వెనక్కి మరలదు. ఆగకుండా వీడకుండా అపాయ సీమల్ని దాటి ముందుకు పోవడమే స్వేచ్చాయానంలో కర్తవ్యం.
26 మాదిరాజు ఎ” వాప్తు 20. జ్ఞప్తికి తెస్తూ హక్కుల భంగం జరిగీ నినాదం వెడలుతుంది 1కావలసింది పొందాలనీ రావలసింది చేరాలనీ రాజకీయ ్రతివ్యూహంలో నిరసన మొక అవకాశం జనహిత భావన లక్ష్యంలో ఉద్యమ మొక ఉపకరణం రాజకీయం లేని రాజ్యం లేదు వైర పాత్ర లేని చరిత్ర లేదు. గ్రీష్మంలా తాపంతో వర్షంలా ఆర్ధతతో శిశిరంలా కుంచితమయి శరత్తులా ప్రసన్నమయి మనోమయం జీవిత సందర్భం కాలమయం ప్రకృతిని తలపిస్తుంది. అన్నిటికీ ఆధారతలం. అవని అవని లేంది ఉనికి లేదు. ధరిత్రి మెడలో హారంలో వజ్రాల్లా స్మృతిలో మెరపుల సౌందర్యం మిగిల్చి భంగపడిన హక్కుల చేతన జ్ఞప్తికి తెస్తూ మెరసి జారిపోయే మనుషులు.
ఆల్బంలో ప్రజాస్వామ్యం ॥ 27 21. ఎవరికి వాలే
ఆశల ఆశయాలతో జీవితం
విభేదాల గాధలతో సమాజం ప్రతి ఉగాది ఒక్కొక పేరుతో
మోదమో ఖేదమో స్థూలంగా భావన నాటుతుంది మనసులో
జీవిత చక్రంలో భవిష్యత్తు సూచనతో. ఆలోచన కందనిదీ
అర్ధానికి లొంగనిదీ సంధ్యా నవ కిర్మీరంలా
జీవిత దృశ్యం! సందేహంలో. మనిషిని తిప్పుతుంది తన చుట్టూ
కంటికి చూపుతుంది వర్ణ సామరస్యం మౌనాకాశంలా ఉన్న మనసులో,
విశ్వబంధు సమాజం బింబిస్తుంది. నుబ్బు కమ్మిన సూర్యునిలా
బూది కప్పిన అనలంలా మానుష దోషంతో (ప్రజాస్వామ్యం!
ఎంతటి దార్శనిక ప్రకాశంలోనూ ఓటమి అంచున నిలుపుతుంది
సమస్యకు కొత్త ముడిపడుతుంది. ఎవరి గుర్తులతో వారు
అనుభవ స్థితి గతులతో వేరు వేరు మనోమూర్తులు
ఎవరి విజయం వారిదే అన్నట్లుగా.
24 మాదిరాజు రంగారావు 2322. ఏండ్లుగా రాసులుగా మనుషులలో ఉన్న ఆత్మ ఒకటే అందరూ సమాన మన్న భావ శాల! శాలలో రంగు రంగు బొమ్మల కొలువులో అందరూ తమ తమ పరిమిత భంగిమల్లో ఇంటి నుండి మతి విభవంతో బయటికి వెళ్ళే విధం వేరు బయటి నుండి అనుభవ గతితో ఇంటికి చేరే తీరు వేరు రబ్బరు బంతిలా జీవితం - ఎవరికి తోచిన విధంగా ఆదేదీ కాదు, ఎగిరేదీ కాదు అలాగని మట్టి ముద్ద అసలే కాదు. ఇనుప గుందులా దూసి గాయ పరచనూ వచ్చు ఆర్ధ లఅహరిలా కదలి హ్లాద పరచనూ వచ్చు. ముఖంలో నవ్వూ ఏడుపు బొమ్మలతో మనసును ఎత్త వచ్చు, దింప వచ్చు. ముఖంపై చిన్ని వెలుగు బల్బులా అచ్భష్టం! దారి చూపనూ వచ్చు. మానవీయ సంస్కృతిలో విలువల కయి మానవతా స్పందనలో జీవం కయి ఎదురు చూస్తూ చూస్తూనే రోజులు! ఏండ్లుగా! గడచేను! రాసులుగా మారేను.
ఆల్బంలో ప్రజాస్వామ్యం 29 23. జీవితమంతా
నింగిలా ఆలోచన విష్పారీ
అవనిలా స్వానుభవం పరచుకొనీ మనిషి మనో రూప మొక ప్రపంచం
వాస్తవ జీవన సన్నివేశ ప్రతిఫలనం మనుషుల గుర్తులతో మనసులో
విశాల విశ్వ బంధు సమాజం. దాహంతో అకలితో మనిషి
భౌతిక మానస స్థాయిల్లో ఎన్నిటినో దాటాలనీ పొందాలనీ
ఎన్నిటినో దాటేను పొందేను. రహస్య ప్రపంచం నుండి
అతిథిగా ప్రవేశించి జేతగా నిలవాలనీ
ప్రభువుగా మారాలనీ సమాజంలో చెదరని భాగమయి.
భూమిని (ప్రేమించే మనిషి! కాలాని కతీతమైన విజ్ఞానంతో
ప్రపంచాన్ని చుట్టి వచ్చే మనీషి ప్రాణం నిలిపే పవనంతో
మనసును నడిపే ఆలోచనతో కట్టు వడిన విలువల వెలుగుతో
పట్టు వదని లోపలి మృగంతో
30 మాదిరాజు రంగారావు
హేతువు కందని అనుభవ రూపం-
క్రిందినుండి ఎత్తుకూ ఎత్తు నుండి క్రిందికీ.
జీవితమంతా! అనుకోకుండా ఆరోహణ, అవరోహణలో.
- సమాంతరం
భూమి పయి మొదటి అడుగు
అందరికీ ఎంత సంతోషమో భూమి నుండి చివరి అడుగు
ఎందరికో అంత విషాదం! భూమి పయి ప్రకృతి ఒక ఎత్తు
ప్రాణులలో మనిషి ఒక ఎత్తు ఒంటరిగా జంటగా
బృందంగా సమాజంలో భూమి కొక యశోరూప మిస్తూ
దేశాని కొక చరిత్ర నిస్తూ. మనిషి మట్టి బొమ్మ కాదు
మట్టి లేంది (బతుకు లేదు. బ్రతుకంతా మట్టి పయినే
పైకి చేర్చే నిచ్చెనకూ ఆధారం. కమల బంధు మేధతో
ప్రవాహ లహరి నడతతో విశ్వమయం సంకల్పంతో
మట్సీ మనసూ కలిసిన మానవీయ రమణీయం మనిషి!
ఆల్బంలో ప్రజాస్వామ్యం 3]
భౌతిక సంపదతో
మానస విభూతితో స్వేచ్చ లేంది మనిషి లేడు
స్వేచ్చ ఎరగని మనసు లేదు దారులు విచ్చిన దిశల మధ్య
దీవెన కయిపై కెత్తిన అరచేయిలా ఆకాశం! ఆకాశం క్రింద భూమిపై!
ప్రకృతికి సమాంతరంగా సమాజం!
- ఆకూ - చెట్టూ
ప్రకృతిలో ఒకటయి శిష్టముయి
జీవ కణ పరిణత రూపం మనిషిలో తరగని ఆలోచన
మంచును మాపే కిరణంలా. సమాజ చలనంలో భాగమయి
వీరంతో త్యాగంతో ప్రేమతో కరుణతో మానవీయ పూర్ణతకు హేతువుగా
మనిషి మనిషిలో భిన్నమయిన వ్యక్తిత్వం వికాసంలో విశాలమవుతూ
('ప్రమోదంలో ప్రదీప్తమవుతూ. ఎవరి శ్రుతి వారిది
ఎవరి స్వరం వారిది అన్ని కలిసిన సమాజం
రమణీయ వాద్య మేళనం.
32 మాదిరాజు రంగారావు
అకు రాలుతుంది
కొత్త ఆకు వస్తుంది తనతోనే చెట్టుకు
నిండుదన మనీ ఆకులో అహంకారం
తన వలనే ఆకుకు జీవిత మనీ
చెట్టులో అహంకారం. ఒకరిలో నిందుదనం
ఒకరిలో నిలయ గుణం పరస్పర సహయోగంతో
సమాజ సుందర రూపం మండే విలయ దృష్టి కన్నా
వెలిగే సృజన శక్తితోనే (ప్రేయమూ శ్రేయమూ
వ్యక్తికీ సమాజానికీ.
- కొత్త సమాజం కయి
సమయ వేది పయి ఆలోచన
హిమ ్రతిమగా మారుతుంది. మనోబింబ కిరణాలకు
రసమయంగా మయి కదలుతుంది. సమయ వేది పయి ఆలోచన
అనల శిఖగా మారుతుంది
ఆల్బంలో ప్రజాస్వామ్యం 3వె
అవసర పవనానికి
నిప్పు రవ్వలు చిమ్ముతుంది. సమయ వేది పయి ఆలోచన
వెలుగు దివ్వెగా మారుతుంది. కొందరి కిది ఇష్టం కాకపోవచ్చు
నిజ రూపం చూపిస్తుందనీ మచ్చలు బయట పదతాయనీ
చీకటితో రాజీ పడేరు. వెలుగులో నడవాలిసి రావచ్చుననీ
చీకటిలో అయితే స్థిరమనీ గట్టు నుండి గట్టుకు .
వంతెనలా మానవత ఇంద్ర ధనుసులా విరిసి
దూరం నుండి హ్ల్హాదంగా! ఇరువైపుల నిలిచీ
జన సమూహ దృశ్యాలూ! బాధలతో బరువులతో
వేదనలో తలపులతో శబ్దానికి హద్దు లేదు ఆర్తిలో
దుఃఖాన్ని మోసుకొనీ గాలిలో ప్రతి హృదయం చేరుతుంది
క్షణం అగకుందా అలసట లేకుందా
వంతెన పయి వేగంగా
ఏత మాదిరాజు రంగారావు
కాల వేది పయి ఆలోచన
ప్రజాస్వామ్య రూపంగా మనిషి గురించి మనుషులతో
మనుషుల కయి మానవీయమయి వాస్తవ శక్తులతో
కొత్త సమాజం కయి.
- స్కృతి చిహ్నాలు
బాల్యంలో ఆట బొమ్మ చేతిలో
తెలియని పసి దశ దాటీ మలి దశలో స్మృతి బింబ మయి
దేవతగా మారుతుంది స్థిరపడీ, సందర్భం మనిషిని బొమ్మను చేస్తుంది
మనిషి కొక బొమ్మ అవసర మవుతుంది. బొమ్మల కలవాటు పడీ మనిషి
తన చుట్టూ బొమ్మలు కోరేను ఒకరికి బొమ్మ అంటే మరీ ఇష్టం
ఒకరికి బొమ్మగా మారడం ఇష్టం. అట బొమ్మ! దిష్టిబొమ్మ! నీడ బొమ్మ!
పండుగ బొమ్మ! బొమ్మ లెన్ని విధాలో! మనిషికి బదులుగా బొమ్మలు
ఊరటగానో (పేరణగానో జారి పోయిన బాల్యం
బొమ్మలో సంతోషం కలిగిస్తుంది.
ఆల్బంలో ప్రజాస్వామ్యం పిల్లల వెలుగు ముఖంలో భద్రంగా చెదరని విలువల్లా కనిపిస్తుంది. మబ్బు మధ్య నుండి జారే చల్లని సూర్య కిరణంలా స్మృతి నదిలో తేలే బింబంలా తరగని ఆస్తిలా ఆకర్షిస్తుంది. జీవన వ్యవహారాల్లో వ్యాపారాల్లో ఎదురు పడే మనుషుల ముఖాల్లో తీరిక ఉండాలి కానీ ఓపిక ఉండాలి కానీ ఊహ లెన్ని విధాలో బొమ్మ లన్ని రకాలు! సమయ సమయం వెలుగు రాకతో పలు సైజుల్లో నీడల బొమ్మలు! అద్దంలో తన ముఖంలో బొమ్మ! బయట పదుతుంది తనకే కనిపిస్తుంది ఎవరికీ కనిపించదు. ఎవరి కిష్టముయినా లేకపోయినా బొమ్మల ప్రవేశం తప్పదు! మనసులో. తొలి దశలో బాల్యంలో స్కృతులతో మలి దశలో అనుభవ చిహ్నాలతో.
36 మాదిరాజు రంగారావు 28. సురక్షితం బహిరంతర భావనతో భౌతిక మానస జీవితం స్వార్థంలో లోపలి చేతన కనిపించదు వినిపించదు నింగిలో చుక్కల్ని లెక్క పెట్టే పనిలో రాత్రి జలధిలో తరగల్ని లెక్క పెట్టే పనిలో పగలు లెక్క పూర్తి అయ్యే వరకూ వీడని పనిలో మనిషీ! చేసే పని ముగియందే తప్పుకునే వీలు లేదు. ఉన్నది చాలకనూ! చాలదనుకునీ వ్యక్తిలో అసంతృప్తి! భ్రమణం సామాన్యుడు! నాయకుడూ! యోగీ! భోగీ! దరిద్రుడూ! చాలని దాని కయి చేయి చాచి కాళ్ళకు సని కల్పనలో! అందరూ ఎవరికెంత కావాలో ఏ పని అవసరమో! చూపే ఆదర్శం! కల్పనలో! వాస్తవ మయ్యేందుకు ఎదురు చూస్తూ.
ఆల్బంలో ప్రజాస్వామ్యం 37 29. అందినట్లురా
చీకటిలో భేదం మాయమయి
సమస్తమూ ఒకటవుతుంది. ఒంటరిగా రాత్రివేళ
భయ చిత్రం మనిషిలో చుక్కలకు లేదు భయం
చంద్రునికి లేదు భయం చీకటిలో వెలుగుతూ
తమ హృదయం చూపుతాయి. ఒక పగలుకూ మరో పగలుకూ
మధ్య వంతెనలా రాత్రి వంతెన పయి కదలి పోయేను
చంద్రునితో పాటు చుక్కలూ మనిషిలో కోరిక లెన్నో
అంతా తన చుట్టూ తిరగాలనీ కనబడని చీకటిలోనూ
సర్వం తన వశం కావాలనీ అద్దాల గదిలో నుండి చూస్తే
అనుకున్న విధంగా పగలూ రాత్రీ అంతా! తన చుట్టూ ఉన్నట్లే
సర్వం తన వశమయినబ్లే ఆకాశం తన కడ ఉన్నట్లుగా
కాలం తన చేతి కందినట్లుగా.
38 మాదిరాజు రంగారావు 30. సణ్కాన సన్నివేశం విజయాశయ పథ పథంలో ప్రతి మెట్టు పయి మనిషిని మెట్టు నుండి తోసేస్తూనో అదుగు కింద అణచేస్తూనో పిడికిలిలో నలిపేస్తూనో బలంతో బంధిస్తూనో ఆజ్ఞతో నిలిపేస్తూనో మనిషిలో! ఇనుప విగ్రహం. రక్త చిత్ర మయం చేసి కాలాన్ని వధ్యశాలగా మార్చాలనీ కణ కణం గడ్డ కట్టి శిలామయ ఫలకం కావాలనీ మనిషిలో ఉత్సాహం రణంలో విజయం కయి మనసులో సంవేదన ఓటమిలో! శాంతికయి ఎదుట వెలుగు ఎంత బాగా ఉన్నా కంటి చూపు సరిగా ఉంటేనే దృశ్యం బాగా కనిపిస్తుంది * కోరే వస్తువు దొరకుతుంది. గుడ్డిదనంలో రూపం కనిపించేనా? చెవిటిదనంలో మాటలు వినిపించేనా? మూగదనంలో శబ్దం పలికేనా? పీఠానికి అర్హత సరిపోయేనా?
ఆల్బంలో ప్రజాస్వామ్యం జవాబు లేని సమయంలో క్షణాలు ఆగినట్లవుతాయి! క్షణాలు స్వేచ్చగా కదలని సందర్భం ఇనుప మూర్తికీ సన్మాన సన్నివేశం! 31. బులుపుగా మనసు తలుపు తెరచుకోదు అతనిలో భయమూ అనుమానం పోటీ పడతాయి ఇష్టం లేని వ్యక్తిం లోనికి రావచ్చుననీ ఇష్టం కాని దృశ్యమేదో కనబదవచ్చుననీ పలకరింత ఒలుకుతూ చిలుకుతూ అడుగులు పడతాయి మెల్లగా కళ్ళలో చిన్ని బల్బు వెలుగుతో పెదవిపై పలుకు పాట స్వరంతో ఇంట్లో గోడకు బహుమతులు వరుసగా స్మృతులను కదలిస్తూ కెరటాల్లా ఫ్రేములో అమర్చీ అల్మెరాలో చేర్చీ పోటోలు! డిటో గ్రెస్ పోజ్‌లో టేబిల్ పయి ఫ్లవర్‌వేజ్‌లా వేదికయి అలంకృత వేషం! మూసిన మనసు తలుపు తెరిస్తే తనలో చీకటి భూతంలా బయటికి వచ్చేస్తుందనీ పరుగిడుతుందనీ అలోచన! కిటికీలను మూస్తుంది.
త మాదిరాజు రంగారావు అద్దంలో కనిపించే బొమ్మలా మార్చు లేని చేర్చు లేని
చిన్న నాటి కథలో మేకప్‌తో
మురుస్తూ చరిస్తూ బులుపుగా! సమయానికి తగిన వాద్య భాషణంతో
కలకూ నిజానికీ భేదం చెరగి పోతుంది. సామాజిక భూమికతో సంబంధం లేని
ప్రచార కళలో నైపుణీ వ్యవహారం! సమయానికి సింగారంగా
విజయానికి షార్ట్ కట్‌తో మెట్టు నుండి మెట్టుకు ఆరోహణలో
ఊహకూ చేతకూ మధ్య మంచు బొమ్మలా! వ్యక్తిత్వం
ఎండ ఎక్కువయితే కరగిపోవచ్చు గాలి తీవ్రమయితే చెదరిపోవచ్చు
అందుకే ఎప్పటిగా చల్లగా పొబ్లాగా మనసు తలుపు మూత బడీ
భయమూ అనుమానం పోటీ బడీ వద్! యాద్చచ్చికం కాదు
అన్నీ జీవన భోగంలో భజ్లిమలే!
3జ. మనిషి మనిషిగా
మనిషి మనిషిగా బ్రతకడం
అందరికీ అన్నీ అందడమే కాదు మనిషి హక్కు! (ప్రజాస్వామ్యంలో
చతుర ప్రహసనం కాకూడదు.
ఆల్బంలో ప్రజాస్వామ్యం త
నిన్న చేయి పట్టుకొనీ
నేడు అడుగు వేసేను రేపు వైపు! మనిషి కయి
మనిషి నుండి మనిషికీ హృదయాలకు మధ్య దూరం
కొలతల కందేది కాదు ఏ తెరసయి చూచేది కాదు
ఎవరి విజయమయినా, సమాజానిదే! ఒక యశోరూప చిహ్నం
ఉత్సాహ లహరి నింపుతుంది ఒక స్మృతి విశేష భావం
(ప్రేరణ సూచిక అవుతుంది. జీవితాన్ని చివరి దాక నిరంతరం
నడిపించే వాస్తవమై సమాజం మనిషి అస్తితలో అంతరంగం
వెనక నుండి వెలుగు బింబంలా! పైకి తెలియకపోవచ్చు
అవసర మనిపించక పోవచ్చు. మనిషి గురించి మనిషికి తలియదు
ఇరువురికీ తెలియనిదీ ఎంతో ఇరువురిలో తెలిసింది కలిసీ
సమాజ పూర్ణతకు విలువ పెంచేను.
జలే మాదిరాజు రంగారావు 33. ప్రశ్నాముఖంతో ఏ వైపు నుండి అయినా త్యాగం విలువ అమూల్యం ఏ విధం సమస్య అయినా బాధ్యతలో బరు వొకటే త్యాగానికి ఉన్న శక్తి ప్రతీకారానికి లేదు స్నేహానికి ఉన్న జీవం వైరాని కసలే లేదు హేతు సహిత కారణ భావన ప్రజా స్వామ్యానికి మూలం మూలం చెద పడితే, చెదరితే శాఖా నిలయానికి ప్రమాదం నేత లెవరి కోసమో కానీ నీడలు! మాత్రం జనాని కన్నట్లుంది. ప్రతి పౌరునిలో బాధ్యత తన హృదిలో నిశ్శబ్దంగా! మానవతా స్పందన కయి ఎవరి (ప్రేరణతో పని లేదు. రేపు ఎట్లా ఉంటుందో నన్న సందేహంతో ప్రతి రోజూ! ప్రశ్నాముఖంతో నిష్రమణం అశాముఖంతో ఆగమనం అభయ హస్త ముద్రతో గుందెపై పూల గుత్తితో
ఆల్బంలో (ప్రజాస్వామ్యం 4
ఊహలో సృజన ముఖంతో
రావాలని కోరిక! అందరిలో ఇది సాధ్యం అయ్యేదీ
జన మానస రూపంతోనే! మనసు కరువు తీర్చేదీ
సామాన్యుడు మోయలేని బతుకు బరువు తీసేదీ!
నైతిక ఐల సంపదతోనే ప్రజాస్వామ్య ఫాలం సయి
చిలికిన నెత్తురు చిత్రం ఏ విజయ గాథ తలపించదడు
ఇది వ్యవస్థ అస్తితకు కళంకం.
- స్వప్నిస్తూ
పెను రాయి వద్ధ ఆగినట్లయి
జీవ నది! స్వప్పిస్తుంది గ్రీష్మంలో ఇరువైపుల పైరు పంట గురించీ
భూమి పయి మనిషి బాగు గురించీ మట్టి కణం జడత వీడి
చేతన వికసించాలనీ తన చల్లని చూపుతో
జల కణ మృదు స్పర్శతో తప్త భూమి పయి పొర
కుసుమ దళం అవాలసీ
త్న మాదిరాజు రంగారావు
మబ్బుకు కదలే స్వేచ్చ ఉంది
కానీ అది గాలి అధీనంలోనే నీరుకు సాగే స్వేచ్చ ఉంది
కానీ అది ఎత్తుకు ఒదిగి మాత్రమే. హద్దులు సరిహద్దులు నడకలో
మితులూ పరిమితులూ బతుకులో అవసరాల ఒత్తిడిలో
పెను మార్పుల వేగంలో స్వర్ణ పంజరంలో మనిషి!
జీవ నదిని స్వప్నిస్తూ! శిశిరంలో,
- వాస్తవ భ్రమణంతో
అందని దూరంలో ఆదర్శం!
అందే దూరంలో ఆటంకాలెన్నో! కిరణాని కెవరి అనుమతితో పనిలేదు
మేఘాని కెవరి ఆజ్ఞతో పనిలేదు రాజ్యంలో స్వేచ్చకు అడుగడుగున
అనుమతులూ ఆజ్ఞలూ నిషేధాలు! జేబులో ఫిస్టల్ ఉందనో
బాగ్‌లో బాంబు ఉందనో! చిల్లి పడిన జేబునుండి నాణాల్లా
ఆదర్శం! కాస్త కాస్త జారిపోతూంది మనిషితో మనిషి అనుబంధం
విపణి వీధి గతంగానో
ఆల్బంలో ప్రజాస్వామ్యం శ్ శత్రు భావమయం గానో పద పదమూ అనుమానం ఆగ్రహం! వెనక నుండి మానవీయ పస్తం ముందుకు నెడుతుంది! స్పందమాన హృదయంతో ప్రజాస్వామ్య చేతనతో స్వప్నం ఎపుడో మాయ నుయింది, కానీ వాస్తవ మింకా మంచు పొరలలోనే! 36. గాలిలో! చేతికో! మేఘానికి సరిహద్దులు లేవు పవనానికి పొలిమేరలు లేవు కిరణానికి తుది సీమలు లేవు హద్దులు సరిహద్దులు లేవు సరసి అలల సహనంతో నిశి వెన్నెల శుభ్రతతో పవన వేగ గమనంతో సమాజ గుణ బంధంతో! మస్తిష్కంలో ఆలోచన గగనంలో మేఘంలా ఊహ మొదటి బిందువుతో వ్యక్తి వికాస వింబం మొదలు చిట్ట చివరి రేఖతో సమాజ వ్యక్తిత్వానికి సెలవు!
జేర మాదిరాజు రంగారావు
సమస్య పరిష్కృతిలో తీర్పుకు
చిట్ట చివరి మాటలేదు. అది గాలిలో బెలూన్ కావచ్చు!
చేతికో కాలికో సంకెల కావచ్చు!
- పనిచేయని వేషం
ఆకాశం ఎన్నటికీ
కిందికి దిగదని తెలుసు లేకపోతే ఎపుడో
కిందికి దించే యత్నం జరిగేదే అందుకే మానసిక తృప్తికయి
గాలిలో విమాన యానం మహానది ఎన్నటికీ
క్షణం ఆగదని తెలుసు! లేకపోతే ఎపుడో
ప్రదక్షిణలు చేసే పని జరిగేదే అందుకే మానసిక తృప్తికయి
నీటి పయి పడవ ప్రయాణం. గాలిలో తిరిగినా
నీటిపై కదలినా ఆకర్షణ! ఎప్పటికీ భూమి పయి
జన్మ నుండి బంధంతో మనిషిలో మనిషి! జీవితంలో
బహు పొత్ర ధారి అనీ తెలుసు! ఎప్పటికీ ఏదో పాత్రలో
అసలు రూప మేదో! తెలియదు!
ఆల్బంలో ప్రజాస్వామ్యం 47 అందుకే అంతరంగ (ప్రవేశం! బ్రతుకు నిమిత్తం బహుకృత వేషంలో కనిపించని నిజరూపం కయి అపుడపుడూ. 38. పరిణత చిహ్నం చిన్న దీపమయినా చీకటిని వేరు చేస్తుంది మనిషి తరచుగా మరచే నిజరూపం చూపిస్తుంది చిన్నదో పెద్దదో విజయం ఏ స్థితిలో ఎంతటి దయినా మనషి మనో రూపాన్ని మెరపులా ఆకొశ మెత్తు చూపుతుంది. కోరే వస్తువు లెన్నో చుట్టూ అవసరాలవీ, వాటిని మీరినవీ మనసును బరువులతో నింపేసి తేలిక దారుల కయి వెదకేరు జీవిత మొక ఆగని ప్రవాహం ఒద్దున ఉన్న వేళ మనసుకు దాటే సంకల్పంలో మనిషికి యాన విధాలెన్నో! సాధనలో తనతో పోటీ అనుకొనీ పక్షి రెక్కలు నరికే కన్నా తనలో కోరిక గుర్తుకు వచ్చీ తనలో హద్దులు తెలుసుకొనీ అది వాహనమయి పోవడం ప్రియమూ హితమూ పరిణత చిహ్నం.
త్తి మాదిరాజు రంగారావు 39. ప్రయత్నఫలం
భూమితో భౌతిక జీవన వాస్తవం
నింగితో మానస ప్రపంచ కల్పనం పొరలుగా అరలుగా కలిసిపోయి
మనిషిలో అందీ అందని జీవితం దగ్గరలో విరిసిన గులాబి వనం
దూరం నుండి ముండే దృశ్యం సమయం సందర్భం స్థితిలో
భావాంతర స్పందనతో మరొకటీ కొండ రాళ్ళ నేలపయి
ఎగుడు దిగుడు బ్రతుకులలో జలదం కనిపిస్తే! .
ఎంత సంతోషం! జల ధారలు పాయలుగా సరిస్తే
అంతకన్న పట్టరాని అనందం! భూమిని తవ్వితే
బొగ్గయినా రత్నమయినా రెండింటి కన్నా అమూల్యం
ఇపుడవసర మయిన జలం! శిలా ్మమయమయి కాలం
బ్రతుకులో నిలిచిపోతే శిల్పం పయి ఆలోచన కన్నా
క్షణం కదలి తరలి సరించే మానవ యత్న ఫలం మహనీయం.
అల్బంలో ప్రజాస్వామ్యం 49 4.0. అందని మనిషి
మనిషి పూర్తి రూపం
చిత్రంలో తెలియదు శీల్చ్పంలో ఒదగదు
నాదంలో నిలవదు. దేనితో సమానం కాదు
దేనితో పోలిక కుదరదు. బయటికి తెలిసిన ప్రకాశంతో
మనసుకు తెలియని రహస్యంతో మట్టి పయి మట్టితో బంధంతో
జీవిత మొక! సంప్రసార చేతనం! ఏ జలధిలో కలవని ప్రవాహం
మట్టిలో కలిసే జీవన భాగ్యం సుదీర్హమయి విశాలమయి కదలుతూ
తోటి మనిషి ఎదను స్పృశిస్తూ నిరంతరం తలపులలో సమాజంతో
ప్రతి జీవిత మొక అనుభవ సంచిక! మట్టిపయి నడచే _
మట్టీపయి నివాసంతో మట్టి నుండి బంగారం కోసమై
మట్టీ అంటకుండా బ్రతకాలనీ మట్టి నుండి పెరిగే చెట్టు
మన్ను పూయదు మన్ను రాల్బదు
భాగ్యసారం రాలుతుంది.
వ్ మాదిరాజు రంగారావు పూలతో పండ్లతో అందాన్ని పుష్పిస్తుంది ఫలితాన్ని అందిస్తుంది. జీవితాన్ని తలపిస్తుంది. 41. దర్శనరూపం బయటి కిటికీ తెరిస్తే కనిపించే భౌతిక దృశ్యం! జీవిత గ్రంథంలో శబ్బమయం తెరచిన జీవిత గ్రంథం పుటలో చదివే ఊహకు కొత్త దారి చూపిస్తుంది. నిలువెత్తు కొండలు శబ్దంలో ఒదిగి పోతాయి తిన్నగా ఎంతటి ప్రవాహమనూ అర్ధంలో తిరుగుతుంది సుళ్ళుగా థి బిందువులో మార్పుతో తుషార రూపంలా శబ్దంలో స్ఫూర్తితో భావ బంధు ప్రపంచం ముందుకు సాగే కెరటం వెనక వచ్చే కెరటానికి దారి ఇచ్చినట్లు ఊహ కదలుతుంది ముందుకు మరో ఊహకు వెనక నుండి దారి ఇస్తూ
ఆల్బంలో ప్రజాస్వామ్యం 51
కవితకు నేపథ్యం విశ్వం
సమాజ ప్రేరణతో గమ్యం కవిత కాదు విగ్రహ రూపం
స్ఫటికాకృతి అసలే కాదు లోపలి వేదనతో తప్తమయి
శబ్దం బయటికి వస్తుంది స్వర్ణ పత్ర సమాజ మవుతుంది
పరిమళ మధు వాస్తవంతో ఆగ్రహంతో ఊగే అగ్నిని
దువ్వి శాంత హృదయ మిస్తుంది. లోపలి కిటికీ తెరిస్తే
కనిపించే మానస దృశ్యం! కొత్త తరం పురోగమనంతో
ప్రజాస్వామ్య దర్శన రూపం.
4:2౨. బయట పడే దారికయి
సమస్య' ఏదయినా, ఉద్యమ మేదయినా
కాలం ఏదయినా, దేశం ఏదయినా ప్రజాస్వామ్య ఫాలంపై నెత్తురు గాయం
ఇది ఆ సందర్భంలో అపజయ చిహ్నం. ఆశయాల సాధనలో
నిరసన ఘర్షణ దశ జ్వాల 'అయి కదలుతుంది
పాకుతుంది దహిస్తుంది. భో గంధాలద్నా
భా జ (000 కంల. లలు ళ్ లి లవ వ్ పాదరాదాద - లో థ
వ్ మాదిరాజు రంగారావు సమస్య జటిల మయి విషమ మయి అశాంతి అసహనం హింసతో సందర్భం అదుపు తప్పి చేయి దాటి మారణ చణ సన్నివేశమవుతుంది. భయం నుండి రక్షణ వలయంలో ఇరు వైపుల చర్యలు (ప్రతి చర్యలు జనావళికి అపాయ సూచికలు నాయకులకు ఉత్సాహ వీచికలు, వ్యక్తి నుండి ప్రశ్చకు జవాబు వదలి కాలక్షేపంలో పాలనా యంత్రాంగం సామాన్యుని పయి చట్టం తన పనిలో అధికార బలానిదే పై చేయిగా. ప్రజాస్వామ్య సుదీర్స ప్రక్రియలో నైతిక వ్యక్తిత్వం మలినమయి దిశలు మూతబడీ, అయోమయం నుండీ బయటపడే దారికయి అన్వేషణం. 43. ప్రమాదం అంచులో ఒక బుజాన పుస్తకాల బాగ్‌తో మరో వైపు ఆయుధ కల్పనతో పిల్లల మతిలో ఊహా చిత్రం కొత్త తరం పయి ప్రభావ రూపం. .విన్నదో పత్రికలో కనిపించిందో ఉద్యమ దృశ్యంతో వ విషాద సన్నివేశమో!
ఆల్బంలో ప్రజాస్వామ్యం 53 ప్రశ్చకు జవాబుతో మరో ప్రశ్న జలధి తరంగాలపై నడిపిస్తుంది. ప్రశ్నలూ జవాబులూ నలువైపుల నుండీ ఒకరిది మరొకరి సంకెలగా. మారణ న్థానాలుగా మారే రాజకీయంలో అనుమతులూ ఆజ్ఞలూ కఠినమయి చట్టం ఉల్లంఘనం సహాయ నిరాకరణం అనుమానం! నిరసన! విద్వేషం! విధ్వంసం. రాయి విసరినా లారి తిప్పినా చూపే కటు బల మూలం ఒకటే అశ్వం ధాటికీ వావాన వేగానికీ ఎదురయ్యే ఆగ్రహ డ్రేణుల్ని నిలిపేసే దెవ్వరు? సమస్యకు దూరమయిన చర్యలతో శీర్ణ్షమయిన ప్రజాస్వామ్యం చర్యకు ప్రతిచర్యల వరసలో ప్రమాదం అంచున సామాన్యుల జీవితాలు! భద్రమయిన రక్షణలో నేతల! కాలక్షేపం. 4.4.. అమూల్యం సమస్యల పరిష్పృతికి ఆలోచన లెన్నో వాదాలను మన్నించే రాజకీయ వ్యవస్థలో అపాయాల మధ్య నుండి కాపాడే ఉదార ప్రక్రియలో ప్రజాస్వామ్య మవసరం జనం మధ్య నిర్భయంగా తిరిగే నాయకు దెక్కడ?
54 మాదిరాజు రంగారాజ నైతిక పథంలో ప్రజలను నడిపించే నాథు దెక్కడ? ఏ చర్యల వ్యూహం లేకుందా ఏ పక్షం ముందుకు నడవదు. ఏ రహస్య తంత్రం లేకుండా ఏ ఉద్యమ చరణం సాగదు. బిగిసిన సమస్య ముడి వీడదు మూసిన శవ పేటిక తెరవబడదు. సరాసరి దహనానికో సమాధికో సభ్య సమాజం గళ మెత్తే సందర్భం! ఉద్యమ సన్నాహంలో వాస్తవాన్ని కప్పేస్తే హంగులు ఆర్భాటాల్లో విలోల జనం! అమూభ్యమయిన లక్ష్యం విపణీకృతమయి నైతిక మధు కోశం చెల్లాచెదరవుతూంది. చిత్రమేమిటంటే భాయి! ఈ రోజు నిర్జీవ మనుకొన్నది రేపు మొదటి సూర్య కిరణంతో సుప్త తేజం మేల్మొనీ విజ్బంభిస్తుంది. 4.5. కదలఖిక మట్టి మనిషి గురించి మాటలు నెమరేసే బదులు మట్టి పయి మొక్కలతో స్నేహం మొక్కల మధ్య మనుషులతో సహవాసం సహవాసంతో పూచే సమయ పుష్పం సంఘానికి పరిమళ గుణ మద్దుతుంది.
అల్బంలో ప్రజాస్వామ్యం వ్
అడవి మారితేనే ఊరు
ఊరు పెరిగితేనే నగరం. అడవి పయి ఊరు పయి ఎప్పటికీ
తరగని చెరగని మానస బంధం. తన దేశం వదలి మరో దేశం
ఏదో సాధించాలనీ పొందాలనీ ఒక మట్టిని వదలి మరో మట్టి పైకి
విస్తరణ చరణంతో విశ్వ తలంపైకి వ్యక్తి పురోగమనం ఆరోహణలో
ఊరు నుండి ఊరుకు, ఊహ నుండి ఊహకు నెత్తురు గీతలు దాటుతూ
మంటల కంచెలు దూకుతూ ఆపదలో రక్షణ కయి!
శిక్షణతో సన్నాహం! ఎంతటి ఘన వర్నానికీ
రాతీ ముఖం చివురించదు. ఎంతటి సుందర ప్రతిమ అయినా
చూచే దృష్టి తోనే! దానికి స్థానం. వసుధ కెంత సృజన కీర్తి ఉన్నా
జలద కరుణ హృదయం తోనే సఫలం. సమాజ మెంత చరిత్ర కలదయినా
రాజ నీతి నవత తోనే కదలిక!
56 మాదిరాజు రంగారావు 4-6. యానంలో ప్రజాస్వామ్య చలనంలో ఈనాడు యశశ్చంద్రికా వదనం పయి బిందువుగా మొదలయిన కళంకం విస్తరించి వికృత దృశ్యమవుతూంది. నిశి వెన్నెల హ్ల్హాద నదికీ తీరా లెదురెదురుగా ఏదో ఒక వైపు నుండి ఒక నెత్తురు చుక్కతో ఎరుపు లోకి మారుతుంది నీరు! ఉద(గ చేతనలో భాగమవుతూంది. ఒక తీరం సుముఖమయితే మరొక తీరం విముఖం కారాదు. ఒక రుతువును అభిమానిస్తే మరొక రుతువు శత్రువు కారాదు. సమయ సమయం అనుభవంలో పలు రుతువుల సంకలనం! ముందుగా తీసిన చలన చిత్రం కాదు ఎప్పటి కప్పుడు మార్పులతో జీవితం! ఎవరి కోరిక పయినో ఎవరి ప్రబోధం పయినో నది దిశ మారదు! అల వెనక్కి నడవదు!
ఆల్బంలో ప్రజాస్వామ్యం వ్ 4.౯7.పరిఫూర్ణత కయి పారే నీటి కెవరి సూచన అక్కర లేదు కదలే గాలి కెవరి ఆజ్ఞతో పని లేదు. ప్రాంతం నుండి ప్రాంతానికి స్వేచ్చగా తీరం నుండి తీరానికి పదవలా జన్మ భూమి నుండి దూర దూరమయి అవసరాలు వ్యాపకాలు తప్పని బతుకులో మనిషి మనిషి కొక మౌన లిపి ప్రతి బ్రశు కొక శ్రమ జీనన యంత్రం ప్రతి మనసూ వేరెవరూ చదవలేని అనుభవ (గ్రంథం! హృదయ కిరణ ్రసారంతోనే మనిషి అస్తిత బయట పడేదీ సకలంగానో వికలంగానో శకలంగానో పూర్ణంగానో వీందువుగా మొదలయి జీవితం ఎదిగి ఎదిగి బింబ మయి కదలీ పరిపూర్ణత కోస మయి యానంలో నిశి సీమను పగలును దాటాలనీ!
వ్‌గ్ర్ మాదిరాజు రంగారావు 46. ముఖంలో వెలుగుతో తలుపు తడితే లోనుండి ఎవరో ఒకరు వచ్చి తలుపు తీస్తారు. ఆ ముఖంలో నిశ్శబ్దంగా కుసుమ దళం కదలుతూనో శిలా ఫలకం నిలిచో అనల శిఖ సాగుతూనో సుముఖమో! విముఖమో! ఉల్లాసమో! ఉద్వేజమో! ఏ మయినా కనిపించవచ్చు. తలుపు బయట నున్న వ్యక్తికి లోనుండీ వెలిగే బల్బు ముఖంతో లోనికి స్వాగతం లభించవచ్చు బయటనే నిష్రమణం జరగవచ్చు. వీమయినా కానీ మరో తలుపు తట్టకనూ నాగదు. ఏదయినా కానీ మరో ముఖం చూడకనూ తప్పుదు. ఎక్కడో తలుపు తెరవబడీ ముఖంలో వెలుగు తొణకే, మనిషి దర్భనం కోసం!
అల్బంలో ప్రజాస్వామ్యం 59 4.9. మంటల్లో ప్రజాస్వామ్యం
మొదటి కిరణంతో రోజూ
తన పేరు పత్రికలో వెలగాలనీ, తన మాట
గాలి అలల పయి సాగాలనీ (ప్రదర్శనలో ఉత్సాహంగా
పోటీలో ఆశారూపాలు. ప్రచార సాధనాలతో
ప్రజాస్వామ్య వాహనం. ఇరువైపుల యుక్తీ శక్తీ
చాచిన చేతుల్లో బ్యానర్! వెలుగు కార్పెట్ పరచిన దారిలో
ఏ టిఫిన్ బాక్స్ నుండో వ పూల బుట్ట నుండో
పేలిన శబ్దం! అనూహ్యంగా. ఏ ఉద్యమ చరిత్ర లోనో
రగిలిన ఉద్రేకంతోనో వెలుగును మసిచేస్తూ
మనిషిని మరపిస్తూ మౌన ఖడ్గంలా
అగ్నిబాణంలా
60 మాదిరాజు రంగారావు నీటి కయి పరుగెత్తిస్తూ _ కదలుతూంది ఈ సమయం. బాప్పు బిందువు జారుస్తూ ఫైర్ ఇంజన్ వెనకనే రావలసిన శాంతి కయి జనం! నిరీక్షణం! భగ్న తరువు చివురించే ఆశతో! 50. వర్తమాన సన్నివేశం సంస్కృతిలో భద్రంగా ఉన్న గతం కొంత మెరపులా బయట పడుతుంది. నీలి మబ్బులా కదలుతుంది వానలా జారుతుంది. ఉదయం అస్తమయం భేదాలతో ఆకృతి కెదురుగా అకృతి! సమాజ శక్తిని తలపిస్తూ మానవ నైజం బయటపెడుతూ. శిధిలమయిన ఆశల సీమ నుండి నిష్కమణం సరికొత్త కోర్కెల సీమలోకి ప్రవేశం ఊపిరిలో అల్లిన జీవితం పందిరిలా మరొకరికి నీడగా సామాజిక సందేశంతో ఆలోచన! వర్న్వమయి విశ్వమయ మవుతుంది. నీటి పయి తేలే హంసలా హృదిలో మెరసే తేజంతో
ఆల్బంలో ప్రజాస్వామ్యం 6]
వచ్చే ఉషస్సు పయి విశ్వాసం
మదిలో కర్తవ్యం పెంచుతూంది. చీకటితో దాగిన గాయాలను
కిరణం కొత్తగ చూపిస్తుంది ముందు చూపుతో చరిత్ర
మరో రోజు కయి ఎదురుచూస్తుంది వర్తమాన సన్నివేశ మయం
ఆల్బంలో ప్రజాస్వామ్య దృశ్యం.
చ్ _51. స్వేచ్చా జగం
నీలి మొయిలు లోని కరుణ జల కణం
మెరపు తీగె లోని చకిత సాహసం పొందిన హృదయం నాలో
స్వేచ్భా కవితా రూపం. తుపానులో ఆకులా ఎగిరి పోని
ఈదురులో పూవులా రాలి పోని సమాజ హృదయం నాలో
స్వేచ్భా కవితా హృదయం, పూల తోట లోని కొత్త యౌవనం
ఉషసు రాక లోని కొత్త జీవనం వికాస హృదయం నాలో
స్వేచ్భా కవితా రూపం. చండ రవికి నీలి మబ్బు గొడుగులా
మహా నదికి యశసు శుచిత చరితలా
62 మాదిరాజు వంగారావు నిలిచిన హృదయం నాలో స్వేచ్భా కవితా రూపం. మనిషి ప్రకృతి లోని విజయ శక్తితో నవ సమాజ నిర్మితిలో భాగమయి జన గ్లళ రావానికి సహ స్వరమయి దీన లోక ముఖంలో వికసనమయి స్వేచ్భా కవితా రూపం. "తమ విశేష అస్తిత కొక రక్షణగా ప్రజతో ఒకటయి నాలో బహు విశాల మానవీయ యుగంలో ప్రజాస్వామ్య దృశ్య మయం ఆల్బం. స్వేద్భా కవితా రూపం. యు కంికాలయ షొ డ్ ఇ టో ఖ్ షి౦0 10... -- గ్రే ఫా యో స్తైకౌరి. ైదరాబార్- ఏ
మాదిరాజు రంగారావు కృతులు 1952-2011
రసదుని - సాహితీ పరిషత్తు శాంతినగర్, హైదరాబాద్ - 500 028 4. పరిశోధన - సమాలోచనం
- కవిత్రయం సృజనకళ - నిర్వహణ శిల్చం 2 స్వేచ్చా కవిత్వం 3 నవల స్వరూపం తీ పరిశోధనా స్వరూపం 5 అధికార భాష 6 అనువాద కళ 7. దాశరధి కవితా సమాలోచనం 8 సమ దర్శనం - స్వేచ్చా కవిత్వం 9. ఆలోకనం (సాహిత్య వ్యాసాలు)
- సృజన దృష్టి - మానవీయ భావన 11. సాహిత్య వ్యాసాలు 12 మహాప్రస్థానం - సమాలోచనం 13. గ౭౦6(5 01 ౯౯౧౪౭-౪6/56 14 సృజన చేతన 1వ భాగం రా. కల్పవృక్షం (తులనాత్మక), 2వ భాగం (వ్యాఖ్యాన) 15 స్వేచ్చా కవిత్వం - మానవీయయుగం ౩. సృజన - స్వేచ్చా కవిత్వం
- మానవీయం 17. పడగెత్తిన ఉదయం 18 ముక్తధాత్రి 19 ఇది వియత్నాం
- యుగ సంకేతం 21 ఆవాహన 22 ముక్తకాలు 23 నాలో ప్రవహిస్తోంది నది 24 నాకు జ్ఞాపకముంది 25 కిర్మీరం 26. మనో భూమికలు 97 వెలుగులో ఈ నేలపై _ 28 మేల్మొన్న ఈ సమయం 29 శబ్దమయి ప్రాణమై 30 అగ్నిమయం జీవితం 31 కాలాన్ని నిలిపి క్షణం 32 ఈ తరం స్వరచిత్రం ౩౩ అశాంతి ఆర్మెస్టా 34 వర్తమానం స్క్రీన్‌పై 35. అగ్ని నుండి ఆనందానికి 36 జైలు కార్నర్ నుండి 37 ప్రయాణంనుండి ప్రయాణం 38 డైరి దర్చణంలో 39 ఈ శతాబ్ది రెక్కలపై 40 శాంతి స్వప్నం
- క్రాస్ పైర్ 42 సీజ్ ఫైర్ 43 నేడు రేపు మద్య 44 కిరణ పదం జర్ స్వేచ్చకు సిగ్నెల్ 46 అభిషేకం 47 ఆగమనం 48 ఎప్పటికీ కొత్తే 49 సృజన దర్శనం 50 మరో వైపు 51 హృదయ మేషం 52 సమకాలీనం 53 అభినవ యానం 54 అత్మ బంధం 55 సృజన మేషం 56 ఉగ చరణం 57 నవారంబం ! 58 నవ దర్శనం 59 గిప్‌ట్ ప్యాకెట్ 60 పునర్దర్యనం 61 నడిచే వెలుగు చుట్టూ 62 అపూర్వ 63 అజ్ఞాతం నుంది 64 రోజు వస్తుంది 65 ఉద్యమ చరణం 66 ఆల్బంలో 1ప్రజాస్వామ్యం 67 అర్ధంలో ప్రజాస్వామ్యం (౧ ౧౯౧౮
| న్ గ సంక్షిప్త పరిచయం 'హజచా-.. మాదిరాజు రంగారావు జననం 1936 జనవరి ?, ఫా“ ఇ ఖమ్మం పట్టణానికి పదిమైళ్ళ సమీపంలో పండితాపురం క్. (గామం. ఖమ్మంలో (ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
- విద్యాభ్యాసం. తదుపరి నిజాం కాలేజి, ఆర్ట్స్ కాలేజి, . ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 14.4. (520540 1960, ' స4.4. ౧౭1౦౦౮) 1962, ౧౧.౦ (7681680౮) 1962-64, యు.జి.సి. రిసెర్చ్ స్కాలర్ గానూ సాగింది. 1964లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రవేశం. కాకతీయ విశ్వ విద్యాలయం తెలుగు శాఖలో ప్రొఫెసర్‌గా 0౧/౧౭౧ 802/6 01 5146169 2౧౮ 06౭౧ క&00610/ 0₹%గ9 గానూ ఉన్నారు. పదవీ విరమణం తరువాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (న్యూ ఢిల్లీ) రిసెర్చ్ ప్రాజెక్టుల (1995-98 & 1999-2002) ప్రిన్సిపల్ ఇన్వెప్టిగేటర్ గానూ తరువాత హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ (న్యూఢిల్లీ రిసెర్చ్ సీనియర్ ఫెలో (2003-2006) గానూ పనిచేశారు. సాహిత్య క్షేత్రంలో 1952 నుండి స్వతంత్ర, నవత, భారతి, స్రవంతి, జయంతి, వాబ్మయి, మూసీ, ఆంధ్రపత్రిక. ఆంధ్రప్రభ, ఆంధ్రభూమిలో కవితలు, + సాహిత్య వ్యాసాలు ప్రకటితమయినాయి. స్వేచ్చా కవిత్వం (48, పరిశోధన - సమాలోచనం (15) మొత్తం 63 పుస్తకాలు 1952-2011లో ప్రచురితమైనాయి. స్వేచ్భా కవిత్వంలో 1. ప్రజాస్వామ్య దృక్పథం 2. మానవీయ భావన
- సామాజిక వాస్తవికత 4. వర్తమాన స్థితి చలనం 5. మనస్తత్వ చిత్రణంతో ఒక పార్యమూ సమాలోచనంలో 1. కవి దృష్టి - వ్యక్తిత్వం - కృతి 2. సమాజమూ - . ఆదర్శరూపం 3. మానవీయం - విశ్వభావన 4 మనస్తత్వ ప్రకాశనం 5. సృజనకళ
- సంవిధాన శిల్పం పై వెలుగుతో మరో పార్వమూ కలిగిందీ కవి సాహిత్య వ్యక్తిత్వం. సృజన రచనలో చారిత్రకం సామాజికం మరియు కవి మనోరూపం నేపథ్యంలో భిన్నత్వం అనివార్యమే కాదు, సహజమూ అన్న అభిప్రాయం కలిగిందీ. 1970 నుండి రసధుని సాహితీ పరిషత్తు వ్యపస్థాపకులూ, అధ్యక్షులూ. నివాసం
- జ్యోతి సౌభాగ్య అపార్ట్‌మెంట్, 10-2-289/61, ఫ్లాట్ నెం. 202, శాంతినగర్, హైదరాబాద్ - 500 028.