Telugu alavakalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
/ ట్స / హావ్ ళ ట్ర్ ' ఉయ్. అన టా క హాలీ శ్ , .. “లనూ గ! ఠి ఠి | సే | ఈత న " 4 శో | ళ్శ ం! ప. | న మం గ ళా || గ్ సట ల ల్లు --స్ట లం ఫట. [వ సర ఇంప "
అలవోకలు (హైకూలు - మినీలు) బి. ఇందిర సాహితీ ఫప్రవంతి తుమ్మం శే
థి ॥ నా ర క నం. గ్లిర్రిది థల గ ఢమ్యా'రంరాలయ మా కు * టీ 6410.0020-2- టే మగ కో లి హైదరాబొ౨2జో 0 ౧౧ ప్రథమ ముద్రణ : ఏప్రిల్, 2005 ళ్ ౮6 వెల:రు,.20/- | (౮ ప్రజాశక్తిబుక్‌హౌన్ 1-1-187/1/2, చిక్కడపల్లి హైదరాబాద్-20, ఫోన్ : 27660013 బ్రాంచీలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మం, ముద్రణ ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ 1]
(| | వన? చ ్శ శైల! శ్ - ల్ గదని హిలే టు. . గ గ సం - క న ల సా న ర న యౌ ఇ నున. శ. వష్తనుటన ల ష్ శ్రీ ఖరి రామ్సూర్తి ఆయా కాం ఉ€5-౦౭-1940 - ౦1-07-2003) పె
ణీ
అబినందన మూసిన ముత్యాలకేలే మెరుగులు అశల చిత్తానికేలే అలవోకలు = అన్నమయ్య
సామాజికాంశాలను తేలికైన పదాలలో చెప్పే ఇందిర హైకూలు అన్నమయ్య వంటి వాగ్గేయకారులను, వేమన వంటి శతకకారులను గుర్తు చేయడం సహజం. అమరిక, అధిక్షేపం వీటన్నిటిలో ప్రధాన లక్షణం. సాంకేతికంగా హైకూ అనే పేరు, దాని నిర్మాణం జపాన్ నుంచి వచ్చినా ఒక్కసారి స్థిరపడ్డాక అచ్చతెలుగు కవితా ప్రక్రియల్లానే అలరాలుతోంది.
నిరంతరంగా వ్యాసాలు వగైరా రాస్తున్నా నేను ముందుమాటలు రాయడం చాలా అరుదు. అందుకు చాలా కారణాలున్నాయి. ఇప్పుడు ఈ అభినందన రాయదానికి మాత్రం ఒక్కటే కారణం. సోదరి ఇందిర ఖమ్మం జిల్లా సాహితీ '్రవంతి కార్యక్రమాలతో పాటు ఎదిగిన కవయిత్రి. మూడేళ్ల వ్యవధిలో మేము నిర్వహించిన రెండు జనకవనాలలోనూ ఆమె కవితలకు కరతాళధ్వనులు మార్మోగాయి. ఇందులో .రెండు అంశాలు గుర్తించదగినవి. ఇంత కాలం రాస్తూ వుండటం, అవి జనరంజకంగానూ వుండటం.
ఇందులో వున్న దాదాపు వంద హైకూలు, మినీలలో అత్యధిక భాగం ఆమె నిశిత పరిశీలనా శక్తికి నిదర్శనాలుగా వున్నాయి. చురుక్కుననిపించే వ్యంగ్య వైభవాన్ని సాక్షాత్మరింపచేస్తున్నాయి. కొద్ది మాటల్లో పెద్దభావంలా ఈ కాస్తలోనే ఆమె నేటి రాజకీయ సామాజిక వాస్తవాలను, సాంసృతిక శిథిలతను, కుటుంబ జీవిత పార్వ్యాలను, ప్రకృతి (ప్రేమను సకలాన్ని సందర్శింపచేశారు.తరచూ పౌరాణిక సందర్భాలను ఉటంకించే నేర్పు
- ప్రత్యేకించి ఆకట్టుకుంటుంది.
రామాయణం రాసినందుకు వాల్మీకి కుళ్ళి కుళ్లి ఏడుస్తున్నాడన్నప్పుడు, మందర
జయలలిత అసిస్టెంటు పోస్టుకు అప్లికేషన్ పెట్టిందన్నప్పుడు, యముడు గుజరాత్‌లో బ్రాంచీ క్
తెరిచాడన్నప్పుడు మూడు ముక్కల్లోనే భయానకమైన సమకాలీన దృశ్యం మన కళ్లముందు నిలుస్తుంది. ఈ చరణాలను నేను తరచూ సాహిత్యసభల్లో కోట్ చేస్తుంటాను. గుజరాత్ మారణహోమం తర్వాత నేను రాసిన రామా అన్న కథపై కూడా ఈ ప్రభావం వుంది. ఇందిర కవితలు ప్రపంచ బ్యాంకు అదేశిత విధానాలను అమలు జరిపే హైటెక్ పాలకులపై సంధించిన బాణాల్లాంటి చరణాలుంటాయి. నేటి సినిమా చిత్రాలు, టీవీల విన్యాసాలు, చదువుల సాములు, కనుమరుగవు తున్న బాల్యాలు, అ అంటే అమలపురం అని చెప్పే అక్షరాభ్యాసాలూ - ఇలా చెబుతుంటే ఆమె కలం నుంచి తప్పించుకున్న సామాజిక వైపరీత్యాలేమ్ లేవనిపిస్తుంది. స్వభావ రీత్యా అక్షరాల పొదుపును ప్రతిబింబించే ప్రక్రియలో రాశారు.సుదీర్ధంగా ఉటంకించి పాఠకుడి తాజా దనపు అనుభూతిని తగ్గించడం నాకిష్టం లేదు. మిత్రులు దిలావర్ గారు ఆ విధమైన విశ్లేషణ కొంత వరకు చేశారు గనక నేను ఈ నాలుగు మాటలతో ఇందిరను అభినందిసూ ఇంకా మెరుగుదల కోసం ఆమె కృషి చేయగలదని ఆశిస్తున్నాను. = ల కవిసమ్మేళనంలో కలకలం! ఇందిర చదువుతుందేమో! అనే మాట స్టిరపదేలా ఆమె రాణించాలని ఆకాంక్షిస్తున్నాను. సాహితీ స్రవంతి వేదిక నుంచి మరింత మంది ప్రతిభావంతులైన కవయిత్రులు, రచయిత్రులు రూపొందడానికి ఈ చిన్ని పుస్తకం (క్రేరణ నిస్తుందని ఆశిస్తున్నాను. తెలకపల్లి రవి డ్
తేనే వాకలు
పది కలకాయల పెట్టు తలనొప్పి మీ ఒక్క తలకాయకే వస్తున్నదా? వృత్తి వ్యాపారాల్లో సమస్యలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయా? సంసారాల్లో సరిగమలు తిరగబడి చికాకు కలిగిస్తున్నాయా? నో ప్రాబ్లం. భయపడవలసిన అవసరంగానీ బాధపడవలసిన పనిగానీ లేదు. మీ సమస్త బాధలకు దివ్యౌషధం లాంటి కవిత్వం ఇందిరగారి వద్ద ఉంది. ఓ చిటికెడు హాస్యం, ఓ తులం వ్యంగ్యం, ఓ పది గ్రాముల వక్రోక్తి వీసమెత్తు అధిక్షేపం రంగరించి చేసిన ఈ కవిత్వరసం సేవించారంటే మీకు గొప్ప ఉపశమనం కలుగుతుంది. చికిత్సకు ఎలాంటి ఫీజు లేదు.
అది బహుధాన్య సంవత్సరాది (1997) ఖమ్మంలో సాహితీ సదస్సు.. అంతా వేపపువ్వు తిన్న మొహాలు పెట్టారు. పులిమీద పుట్రలా కవిసమ్మేళనం మొదలైంది. తెలుగు సీరియల్స్‌లా, జీళ్ళపాకంలా సొగదీసి సాగదీసి కవితలు చదువుకున్నారు. అంతా ఆముదం తాగిన మొహాలు పెట్టారు. సరిగ్గా ఆ విపత్కర సమయంలో, వేదిక మీదికి ఓ సుడిగాలి దూసుకొచ్చింది. ఓ మెరుపు మెరిసింది, ఓ పూలవాన కురిసింది. ఆ సుడిగాలి పేరే ఆ మెరుపు పేరే, ఆ వాన పేరే ఇందిర. “స్వర్జోత్సవంలో ఏతెంచిన ఉగాది స్వాగత బ్యానర్ని ఓ రైతన్న శవం మీద కప్పి వస్తున్నానంటూ ” కవితా పఠనం మొదలెట్టింది. (శోతల హృదయ స్పందన చప్పట్ల రూపంలో పలుమార్లు ప్రతిధ్వనించింది! మా ముఖాల మీద జీవకళ ప్రాణం పోసుకుంది. మనస్సు తేలికపడింది. హృదయ భారం తగ్గి ఆహ్లాదం చోటు చేసుకుంది.
ఆ తరువాత సాహితీ (స్రవంతి సన్నాహక సదన్సులో(99), హైదరాబాద్ జనకవనంలో, వరంగల్ జనకవనంలో ఆమె ఎక్కడుంటే అక్కడ నవ్వలే నవ్వులు, చప్పట్లే చప్పట్లు. ఆమె ఏమాత్రం నవ్వకుండా తన కవితలతో అందరినీ నవ్వులపాలు చేయడం ఆమెకు నవ్వుతో పెట్టిన విద్య. “వికృతాకార వాగ్వేష చేష్టా దీర్నర్తకాద్భవేథ్ హస్యోపహాసః స్థాయిభావః” అని లాక్షణికులు హాస్యాన్ని ఎందుకు చిన్నచూపు చూశారోగాని, ఇవాళ హాస్యమే లేకపోతే జీవితంలో ఏమి లేనట్టే లెక్క ఐతే ఇందిర కవిత్వం కేవలం హాస్యం కాదు. ఉత్త బఫూనరీ కాదు. లోన అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా పైకి హాయిగా నవ్వగలిగే స్తితిప్రజ్ఞత ఆమె కవిత్వానికి ఆయువుపట్టు. అమె మాటల్లో కరకుదనం, కళ్ళలో చురుకుదనం, హృదయంలో సౌమ్యత గూడుకట్టుకొని ఉంటాయి. నవ్వించే శక్తిగల వరప్రసాదిని ఇందిర,
+ఈభఫ ధు 7
అధిక్షేపం ముందు పుట్టందొ శివకవులు ముందు పుట్టారో చెప్పటం కష్టం. ఒక రకంగా లిఖిత సంప్రదాయ కవిత్వపు దిచూకుుు, సాగదీసుడు. నాన్ఫుడు వ్యవహారానికి విరుగుడుగానే శ్రీ గ౦ మల్లికార్జున శతకం, సర్వేశ్వర శతకం, వృషాధిప శతక కర్తలైన మల్లికార్జున పండితారాధ్యుడూ, యధావాక్కుల అన్నపుయ్యా, పాల్కురికి సోమనాధుడూ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ముక్తాయింపులతో ముక్తకాలు సవ్వడి చేశాయి. ఇక పాత కొత్తల మేం" కలయికతో ముత్యాలసరాలు గూర్చి తెలుగుతల్లి మెడలో అలంకరించాడు గురజాడ. మరీ ముదిరిన పాకంతో భావకవిత్వం మొహం మొత్తుతుంటే వచన కవిత్వం కలిగించిన వెసులుబాటుతో కవులు రెచ్చిపోయి తమకు తెలిసిన ప్రపంచ జ్ఞానమంతా ఒక కవితలో దట్టించడం తెలిసిన సమస్యలనన్నింటినీ ఒకే కవితలో కూరడం.... అలంకారాలూ, భావ చిత్రాలూ, అభివ్యక్తులూ అంటూ తెర బారెడు కవితలు రాయటంతో తెలుగు పాఠకుల సహనం ప్రాణం తోకకు చేరింది. అదిగో అప్పుడే మినీ కవితల అవసరం ఎన్నడూ లేనంతగా కలిగింది. 1978-685ల మధ్య మినీ కవిత విజృంభించింది. పత్రికలవాళ్ళు కూడా “50266 ౯119 ను దృష్టిలో పెట్టుకొని బాగా ఆదరించారు. కొల్లూరు సంపాదకత్వంలో మినీ కవితా విప్లవం అనే సంకలనం వెలువడింది. అద్దేపల్లి రామమోహనరావు, రావి రంగారావు, టి.ఎల్.కాంతారావు, జి.వి. పూర్జాచంద్ మొదలైనవారు ఉద్యమ స్థాయిలో మినీ కవితను ప్రచారం చేశారు. ఇప్పుడు మినీ కవితలు, నానీలు, మామీలు, వామన కవితలు, పొట్టి కవితలు హైకూలు, సెన్‌ర్యూలు - పేర్లు మాత్రమే తేడా తప్ప అన్నీ కలగలసిపోయి, కలగా పులగంగా దర్శనమిస్తున్నాయి. హైకూ పుట్టినిల్లు జపాన్. జెన్ బౌద్ధమత ్రచారానికై అది ఉద్దేశింపబడింది. గంభీరమైన ఆధ్యాత్మిక విషయాలను అలవోకగా ప్రజలలోకి తీసుకెళ్ళే వాహిక హైకూ ప్రయత్నపూర్వకంగా కాక, కష్టసాధ్యంగా కాక ఒక తటిల్లతలా తృటిలో ఆలోచనల్ని రేకెత్తించగలగాలి హైకూ. దానికొక ప్రత్యేక మానసికావరణం అవసరం. ఆ ఆవరణంలో ఒక వృత్తం అనేక వృత్తాలుగా వ్యాపిస్తుంది. హైకూ ఒక ప్రత్యేక చందః విశేషం, జపాన్ కవిత్వమంతా 7.5 సిలబుల్స్(మాత్రలు) మీదే ఆధారపడి ఉండటం ఆశ్చర్యమనిపిస్తుంద్రి. వాకా 5+7+5+7+7లతో మొత్తం 31 సిలబుల్స్ కలిగి వుంటుంది. సెడ్రోళ్టా (9660012) 5+7+7-5+7+7లతో మొత్తం 38 సిలబుల్స్ కలిగి ఉంటుంది. హైకూ మొదటి పాదంలో 5, రెండవ పాదంలో 7, మూడవ పాదంలో 5 లతో మొత్తం 17 సిలబుల్ కలిగిన త్రిపద. హైకూ రాకముందు వాకొ, టంకాలే ప్రాచుర్యం కలిగి ఉండేవి. న ఏడవ శతాబ్దపు ద్వితీయార్దానికి చెందిన ప్రిన్సెస్‌ను కూడా గోప్ప కవయిత్రిగా కీర్తి గడించింది. ఆమె ఎంపరర్ టెమ్మూ ప్రియమైన భార్య. మన్యోషు (ఆంథాలజీ) రాసింది. ప్రధమ జాపనీస్ మహిళా కవితా సంకలనకర్త ఆమె. 7, 5 సిలబుల్స్‌తోనే ఆ ఛందస్సు సాగింది. తెలుగులో ఒక్క గాలి నాసరరెడ్డి ఖచ్చితంగా సిలబుల్స్‌ను పాటించి హైకూలు రాశాడు. హైకూను తెలుగు నేలలో నాటి ఒక చెట్టులా పెంచినవాడు ఇస్మాయిల్ ఆ 8
తరువాక చైఘ్తుకోదర్జ హైకూ కవి ఫెన్నాశివర్చామకృష్ణ. ఇప్పుడు [హైకూ క్లబ్బులే ఏర్పడ్డాయి. తెలుగు సాహిత్య క్షేత్రంలో ఇప్పాడు జైకూయువ్షీరివిగా పండించ్దుదుతున్నాయి............... సీశ్తు శు
ఇప్పుడు ఇందిర కవిత్సావరణంలోకి ్రవేశిద్దాం. మొదటి కవితే మనల్ని కట్టి పడేస్తుంది. స
దేశాల మధ్య ఆరని విద్వేషాలు ! రావణ కాష్టం నిష్టూర మాడుతోంది !!
పాకిస్తాన్ - ఇండియా, ఇరాక్ - అమెరికా, ఇజ్రాయేల్ - పాలస్తీనా... ఇలా ఎన్ని దేశాలైనా ఉదాహరించవచ్చు. వీటి మధ్య విద్వేషానలం ఆరేది కాదు. ఇలా ఆరకుండా మండే దేశాలను చూసి రావణకాష్ట్రం నిష్ణూరమాడుతున్నదట.
ఇతివృత్త వర్ణన మాత్రం చేత ఎవడూ కవి పదలాభం పొందలేడు. వ్యాసాలు కూడా ఇతివృత్తం కలిగి ఉన్నవే కదా ! నిత్యం జ్వలించేది రావణ కాష్టం. ఇక్కడ దానికి 'ప్రాణీకరణ జరిగింది. దాని పని దేశాలు చేస్తున్నాయన్న వ్యంగ్యం కూడా ఉంది. అది నిష్టూరమాడింది అనటంతో వచనం కవిత్వీకరించబడింది.
కుటిల రాజకీయాలను చూసి మొసళ్ళు మానేశాయి కన్నీళ్ళు కార్చడం !!
ఎంతకైనా తగినవి స్వార్ధ రాజకీయాలు. వాటికి కావలసింది అధికార పీఠం. దానికోసం మతోన్నాదాన్ని రెచ్చగొట్టుతాయి, శవ రాజకీయాలు చేస్తాయి, వాగ్దానాల వర్షం కురిపిస్తాయి. తీరా పదవి దక్కాక అన్నీ మరచిపోయి తరతరాలు కూచొని తిన్నా తరగని ఆస్తిపాస్తులు సంపాదించుకోవడంలో తనమున్మలవుతాయి. ప్రజల కేదన్నా కష్టమొస్తే మొసలి కన్నీళ్ళు కారుస్తాయి. తాము చేసే పనిని రాజకీయాలు చేస్తుంటే నివ్వెరపోయి మొసళ్ళు కన్నీళ్ళు కార్చటం మానేశాయట.
“ఏకోరసః కరుణవవ' అని భవభూతి చెప్పినా. వక్రోక్తులు, అధిక్షేపాలు, వ్యంగ్యాలు ఆగిపోలేదు. 'వక్రోక్తి కావ్యజీవితమ్' అని సిద్ధాంతీకరించాడు కుంతకుడు. అలంకారాలన్నీ వక్రోక్తులే అని భామహుని మతం. వికటోక్తులు, శబ్బచమత్మారాలే హైకూలకు అందం.
'ఏషా సర్ర్వైవ వక్రోక్తి రనయార్లో విభావ్యతే
యత్నోస్యాం కవీనా కార్యః కోలంకారోనయావినా" - అని మమ్మటుడు నొక్కి చెప్పాడు.
గుజరాత్‌లో బ్రాంచి ఓపెన్ చేశాడు యముడు |!
గుజరాత్ గాయం ఎంతటి దారుణమైందో అందరికీ తెలిసిందే. గర్భవతి కడుపు చీల్చి నెత్తుటి గుడ్డును త్రిశూలానికి గుచ్చి మంటల్లో కాల్చడం లాంటి ఒళ్ళు జలదరించే సంఘటనల్లోంచి దేశం ఇంకా కోలుకోనేలేదు. ఆ దారుణ మారణ హోమంలో ఎంతమంది
9
ఆహుతయ్యారో లెక్కలేదు. ఇంతమందిని చంపటం సుదూర లోకాల్లో ఉన్న యముడిక్కూడా కష్టమే కదా ? అందుకే గుజరాత్‌లో బ్రాంచి ఓపెన్ చేశాడట యముడు. ఎంత గడుసు అమ్మాయి ఈ ఇందిర.
ఆకులు రాలి
అడవంతా నగ్నమైంది
అడవిపై అత్యాచార శిశిరం ||
ఈ భావచిత్ర అర్ధం సులభగ్రాహ్యదే.. శిశిరం చేతిలో ఇవి అత్యాచారానికి
గురైంది అనటం ప్రతీకే. అత్యాచారానికి గురైన అమ్మాయి జీవితాశయి రాలిపోవడం గుర్తుకు రావటం లేదా ? నాకైతే దాశరధి పద్యం కూడా గుర్హొస్తున్నది.
పూవులు రాలిపోవ, పసిమొగ్గలు నాకులు తూలిపోవ ల
జ్ఞావల మాన శాఖలను సాచుచు మాధవమూర్తి కోసమే
త్రోవలు సూచు కానన వధూమణి ద్రౌపది కన్నవేయిరె
ట్లావడి నంది కుందె శిశిరాహతి దిగ్వసనత్వ భీతిచే - అంటాడు. ప్రకృతిలో మనిషి ప్రవృత్తి, మనిషికి ప్రకృతి స్వభావం. ఈ అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. సృష్ట్యాది నుండీ ఉన్నదే.
అరిగి చావడానికి పురుగు మందేమైనా గడ్డా - గ్రాసమా దత్తాశత్రేయా !1
రైతులు దుర్భర దారిద్ర్యంతో చావటం లేదట, తిన్నదరక్క చస్తున్నారట. అని పై నాయకుని ఉవాచ. అలాంటి నాయకుల్ని ఎన్నుకున్నందుకు మనం సిగ్గు పడాలి. పురుగు మందేమైైనా గడ్డా-గ్రాసమా అనటంలో వాములు మేసే స్వాములు తొంగి చూస్తున్నారు. వ్యంగ్య వైభవానికి (ప్రశస్తమైన ఉదాహరణ ఈ హైకూ.
ఇంట్లో బుల్లెట్ ప్రూఫ్ కారుందా ప్రజానాయకుడు |!
ఒంట్లో బుల్లెట్ దూరిందా ప్రజా 'గాయ'కుడు |!
ఈ మినీ జఉక్తి చమత్కారం, విషాదాన్ని మధురంగా ప్రసారం చేసింది. పాట బుల్లెట్ ప్రూఫ్ కాకపోవచ్చు. కాని దానికి చావు లేదు, అది గ్రహించలేని పిరికి సన్నాసులు పాట గొంతు నొక్కాలని చూశారు. ప్రజా కళాకారులంతా గద్దర్ మీద జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండించిన సంఘటనకు అక్షర రూపం ఈ మినీ. ఇలా వివరించుకుంటూ పోతే మొత్తం (గ్రంథాన్ని ఉదహరించవలసి వస్తుంది. మచ్చుకు కొన్ని బొట్లు రుచి చూపించాను. ఇక ఈ అలవోకల తేనె వాకల్లో ఈదులాడటం మీ వంతు.
దిలావర్ పాల్వంచ. 10
కృతజ్ఞతలు లా
ఊహా తెలియని వయసులో నాన్న చెప్పిన, పొడిన పుష్పవిలాపం. పోతన పద్యాలు, గబ్బిలం. మాలపల్లి ప్రస్తావనలు నేసు 9వ తరగతితో(1977) మొదటి కవిత (ఉక్కు పిడికిళ్ళు) రాయడానికి మేరేపించాయి. అలా కలిగిన సాహితీ స్పృహతో సందర్భానుసారంగా ఎన్నో కవీతలు రాసినప్పుటికీ, ఉద్యోగం వచ్చాక అసలైన సాహితీ ప్రస్థానం 1997లోనే మొదలైంది. సాహితీ మీత్రుల పరిచయాలు. ఉపాద్యాయ ఐక్య ఉద్యమాల్లో పాల్గొనడం, సాహితీ ్రవంతి (ఖమ్మం జిల్లా)లో చేరిక, ఇవన్నీ ఈనాటి ఈ ప్రయత్నానికి ప్రేరణలు.
కారణాలు ఇవన్నీ చెప్పలేను గాని నా చుట్టూ పూర్తి సాహితీ వాతావరణాన్ని నృష్టించుకోలేకపోయాను. నా కవిత్వాన్ని విని. మెచ్చి సంకలనం వెలువరించాలని ప్రోత్సాహించిన కవిమిత్రుల ప్రోదృలంవల్ల నేడీ సాహసానికి ఒడిగట్టాను. నన్ను సర్వదా అభిమానించి. ప్రోత్సాహించిన జిల్లా సీనియర్ కవులు శ్రీయుతులు రావెళ్ళ, డా! దిలావర్, యాకూబ్, ప్రత్యేకించి సాహితీ స్రవంతి మిత్రులు, సొహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్ శ్రీ తెలకపల్లి రవి, శిలాలోలిత, షాజహానా గార్లకు కృతజ్ఞతాభినందనలు.
ఈ సందర్భంగా తమ సహాయ సహకారాలందించిన ఉపాధ్యాయ మిత్రులకు, వ్రత్యేకించి 21పిట్(2095) పాఠశాల సహోపాధ్యాయులకు, బంధుమ్‌త్రులకు. కుటుంబ సభ్యులకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కవి మిత్రులకు కృతజ్ఞతలు.
నా రచనలకు తొలి (శ్రోతలు, విమర్శకులు అయినా నా చిరంజీవులు సాగర్. బొన్ని గ్యాబిలను కూడా గుర్తుదేసుకోవాల్సిందే! హైకూలకు బొమ్మలు గీసిన పండు. సలహాలిచ్చిన వేణు. రఘురాం(బొన్నిలకు కృతజ్ఞతలు. మరీ ముఖ్యంగా ముందునూట రాసిచ్చి కొండంత బలాన్నిచ్చిన ప్రముఖ సాహితీవేత్త. నిగర్వి, స్నేహశీలి డా॥ దిలావర్ గార్మి బుణపడి ఉంటాను. ఇల్లందు, ఇందిర 2005.
మై
మై
దేశాల మధ్య ఆరని విద్వేషాలు రావణకాష్ట్రం నిష్ణూర మాడుతోంది |! , న కనడ భి / స్ట్ మో ట్ గ 1. ద్ అణ(స్రాల గుట్టలు చూసి ఖు అసురులంతా ఆనందంతో టక ల లేస్తున్నారు ! షాషామో లొట్లలేస్తు వనన రు కుటిల రాజకీయాలను చూసి మొసళ్ళు మౌనేశాయి కన్నీళ్ళు కార్చడం |! 1
రాష్ట్రాన్ని స్వర్ణం చేస్తానంటుంటే రాజు మిడాసు చోద్యం చూస్తానంటున్నాడు ఓ షే స నా. వ్యా బాబుగార్ని చూసి ఆయ్వబాబో చర్యా. క ్ని బాబోయ్ | ్రర్ట స్మ మ అని జేబు తడుముకున్నాడు లం హ్ | | న బైల కుబేరుడు ॥ | చం రన న 1 అన్నార్తుల డొక్కలు చూసి కాలే గుట్టలు మ! ప || జాలి పడుతున్నాయి !| కేడీ
మిస్ ఇండియా పోటీకి రంభ ముంబాయికి పయనం కటిందె స్వర్గం నుండి |! ళు "షి స్ నరసేనల వద్ద ట్రెనింగ్‌కై కు / 1 బయలు దేరాయి న వానర సేనలు !! జాతో అసిస్టెంటుగా ఉంటానని జయకు అరీ పెటుకుంది జ ళు మందర అర్జెంటుగా | 15
వాద్దున్నే ఓ పీడకల | పెరుగన్నానికీ పేటెంట్ వచ్చిందని || స చార్జీల 'మోతచూసి కరెంటు మరిచే పోయింది 72 షాక్ కొట్టడం ! | 11 గ అడవిలో మానైనందుక్కాదు ! మాస్టారి చేతిలో బెత్తమైనందుకు బాధ |! 16
-ఈ నవమి వరకైనా పెల్లి కుదిరేనా అని దిగాలుగా ఉంది పాతికేళ్ళ సీత వా (| రాం!రహీం! కానే 7 ఎవరూ చెప్పరే ో ౧ మీలో అదెవరి స్తలమో |! గుజరాత్‌లో అలరు చాలా నేతల్టారా ఏరుకోండి శవాలపె చిలరు !! యు ల్ లం. 17
ఎందరో సూర్యుల్ని మింగి నంగనాచిలా ఉంది నల్లని ఆకాశం 1 గరా 0 కానరాడు క్లో ఒక్క గాంధీ |! 1 ళో బొమ్మరిల్టా | అదేమిటి మమీ శై” ఓ చిన్నారి (ప్రశ్ద || 18
చమ శరిళ్ళు ఎవరూ కట్టడం లేదు ! ఇప్పుడు పిల్లలే మర బొమ్మలు !! - డే .: న్నష్మక్షూ ఉగ్రపాదానికి సే, వం. క మలు సాలుపోసిన-ఫలితం ా షి గ! కాటుతిన్న అ(గ్రరాజ్యం !! రోజుకో వేషంలో చంద్రుడు 1 క ఎవరిని మోసం చేయాలనో !! “ మం
డబ్బుల నాడి దొరికింది డాకరకు యా. అదిగో సూపర్ స్పెషాలిటీ కేర్ | ల్ల చార్జీలు కట్టాలనేమో గ సణుగుడు | డం గ్ర గుజరాత్‌లో (బ్రాంచి ఓపెన్ చేశాడు యముడు | 20
(కిస గైస్ తాతా |! నాకు బాల్యాన్ని తిరిగి తెచ్చివ్వు కాస్త !!
- న! “ కొలంబియా తనో |] మిగిల్చింది | [యా 4. ," టెటానికంతటి విషాదం |! | | ॥ ళ్ 111, క్ [| 4 విశ్శనారి కల్పనా చావలా |! కోధించ వెళ్ళింది దిగంతాల కావల !! 21
కాన్వెంటు బళ్ళు మింగేశాయి పెచ్చుక గూళ్ళు బొమ్మరిళ్ళు || మ్ షా శ గ (త్రిశూలం విసిరినా (1 తల్వార్ మెరిసినా చమ? గలాన్న్నై నేలకొరిగేది శాంతి పావురాలే ॥| ష్ట్ర కొత్తర్రం చెప్పింది మీడియా 'నాజుకు చర శం" ఉంటేనే 'అమ్మ' అని 22
మందిరమో - మసీదో తర్వ్యాస్సంగతి ముందు మనం మిగలాలి కదా !! త ల్లి ఓట కోసం బెగ్గింగ్ రాలి లహ / లా ల కో ఎన్నికల రోజు
కల నగ
ని ఉశ్ఞార్ము 6|౦గ్ 1 ఆకులు రాలి అడవంతా నగ్నమైైంది అడవిపై అత్యాచార "శిశిరం |!
23
అక్షరం ఒక అక్షయ పాత్ర ఇక లేమి దేనికి 1? భర యా ఊరిలో పుట్టగతులు లేవని ( * న! క్ అడవిదారిని పట్టాయి టు చానా చెట్లన్నీ ! =వయనుా జో డా (బ్రతుకును ఆవిరి చేసి కడుపెండ బెట్టుకుంది చెరువు |! 24
ఆకు పచ్చనిది బాల్యం, పండినచో (బతుకు బంగారం |! గా! | ఎటో సు 11 డె భూతదయలో గోప్పోళ్ళం ణి ఆంపకంలో టి 1!" అందుకే మన పెంపకం (| / పో గి (11 ల్ (| [100101 వేటు వేస్తారని గుట్టపైకెక్కి బిక్కుబిక్కుమన్నాయి చెట్టు |! 25
జనజీవన (స్రవంతి స్లోగన్ విని జనారణ్యంలోకి వన్యమృగాలు |] శానా నమా రీ గీ వర్షిస్తున్నాయి 1 అణగదొక్కినా వీరుడు అంకురమై తలెత్తుతాడు 26
గుజరాత్ గుండెకైంది గాయం |! మతమే హేతునైంది ఎంత హేయం |! ంకేమై ల క కరుడుగట్టిన చీకటిలో | తే కొత్త రోజుకు జో పురుడు పోసింది రాతిరి ॥| టో! “"€' అన్నానికైై ముసురుకుంటున్నాయి ఈగలు - ఆలోచనలు ॥1 2౭
కారి శకుని కడుపు కార్థానాలో ఆకలి సైరన్ 1 జ విపణి విధిలో
ల లా స్య కాలర్ ఎగరేస్తుంది
- ల్‌ు న డాలర్ | ం ర క 4 ౯/
రాజకీయ పంట
పాలాలకు అవినీతి చీడ |!
28
చేనే'తల రాతిలు రాస్తున్నారు ఛీ |! నేతలు 1 న నలిగి పోతుంది భారత్ రు. సామ్రాజ్య వాద న గ) సర్ప పరిష్వంగంలో | [| క టీ భఖజారతావని గాదె కింద బహుళజాత్రి పందికొక్కులు [1 29
రాతిరికెంత తెగువ చీకటి వల పన్నింది వేకువ కోసం 11 [1 య్ అరిగి చావడానికి య స క్ గో 84 పురుగు మందేమైనా గో కా! గడ్డా - (గ్రాసమా దత్తాత్రేయా ॥ పుస్తకాలు మోస్తున్న పసితనాన్ని చూసి బరువెక్కింది హృదయం || వ్ర
పేశేమో (ప్రత్యూష ! కానీ విషాదం అస్తమించింది అర్జాంతరంగా ॥ మైాశ్మ ౧౮౪ శె ళా ఛో గ కా . | ॥ మతాన్ని దువ్వకురా సన్నాసి ! (4. (౮ [ ఖబర్జారది ముందు 111 నిన్నే ఖతం చేస్తుంది 11 అన్నదాతకు అజీర్తా ! నేతలదెంతటి చావు తెలివి 11 ల!
(ప్రేమతో కట్టింది తాజ్‌మహల్ !
నేడు (ప్రేమకే కడుతున్నారు
సమాధులెన్నో ॥ సగ ౮ సీ _ ముర్తీభవించిన ముగ్టసౌందర్యమైనా 1 చచ [4 మృత్యువు ముందర ఖ్ యా... దాసోహమేనా ?!
స! రా రం//”
రక్తానిది ఒకటే వర్షం !
కారి శ్రైకులంతా
ఒకటే వర్గం !!
వెలి
చిత్రాల నిండా కారుకూతల జోరు 1 "పేర్రుకేనా సెన్సారు | ర లా ధరలు ఆకాశంలో కెళితే | 1 గ. | ఎ కళ్ళముందు కొచ్చాయి సట క2 రకల. నక్షత్రాలు || ఎందరు భార్యలెవ్వరు పెల్లలు బుల్లితెర సీరియళ్ళలో / మ్ వక
అమ్మలాగే ఉంది పంతులమ్మ | చేతిలో బెత్తం లేకపోతే ॥ ఇల్లూ గ ర | [గామ . నటసీమలో నందమూరి వటవృక్షం | తరానికో తారకరాముడు |! ల!
పట్టాలపై కాదు (ప్రయాణికుల గుండెల్లో పరుగెడుతున్నాయ్ రైళ్ళు !
జ రం. అమ్మాయి
నో వ్ భా వంకర టింకర మాట్టాడుతోందా !
౭ (స యాంకరవుతుందేమో !! రహీ ఈ మనం మళ్ళీ బడికెల్లాల్సిన అవసరం అ అంటె అమ్మకాదట |! అమలాపురం 1? 35
గురువుది సమాజంలో ! సమున్నత స్థానం జోకర్‌గా మార్చింది సినీ 'తేజ'ం 1] (4 ో (€తి- కా. హృదయాన్ని న - మథిస్తేనే అమృత భాష్ట్సాలు ॥ | || 'ముంగిట్లో ప్రపంచం” బానే ఉంది |! పరాయీకరణే ముల్లై గుచ్చుతూంది ॥! 36
అంగళ్ళ రతనాలమ్మిన చోట అకటా |! నీళ్ళా || ౮ తయార (క్ గ లాట పచ్చని నగల పెట్టె యసయే వమ ్శ “అడవి లా ళ్ ఇ జీ భం క్ష జా | అమ్మతో మాటలు, ఆటలు అటకెక్కాయి ర్యాంకుల పోటీకి తట్టుకోలేక | ౩7
విలిరానికి పత్రాలు రాసింది వసంతం తానొస్తున్నానని || ్టీ న
సైనా
"హమ్: ఏడురంగుల మెరుపు తీగ లాగితే మబ్బు డొంకలు కదిలాయి |!
38
ఎవరు సెట్టిన కోటలో !
మా ఊరి
చుట్టూ గుట్టలు !!
ట్ అదిగో అరుంధతీ నక్ష్మత్రం ! ఇధిగో మహిళా
వ్ సాధికారత ! “2/4
శోధించే వాడికి
ముత్యాల నజరానా
ఇస్తుంది సంద్రం !1
3
పట్టాలపై వెళ్ళే రైలు రోడ్డెక్కింది ! కూ వ గ 'ఉచిత విద్యుత్తు' పై న నె ల ఊగిసలాటా యా. తేల్చి చెప్పు వై(ఆర్‌యస్ జనో మ! అన్నదాత వెతను చూసి మేఘమాలా మూగబోయింది ॥ శ౦
పొద్దున్నే రవి అస్తమించాడు కల్తీ కల్టు తాగి | (మ న నేను - నాన్న భం [హ్ సూర్య చం(ద్రులం గ్ గని కార్మికుని కొడుకు !! క బడికి దూరమై - చదువు భారమై ఇంట్లో అంట్టు తోముతూంది సరస్వతి [| శే
అన్నపూర్ణ జోగడుక్కుంటూంది పార్వతి - రాయేశుని బిచ్చం అంటూ |] లే ద నన సడిం విషం గక్కుతూంది తనా న్స బుష్ సర్పం 1 ళల స్ చలి చీమలకు చిక్కిచస్తుంది తధ్యం ! క్‌ి ఎంగిలి మెతుకుల కోసం ముష్టి వాళ్ళతో యుద్దం చేస్తున్నాడు భీముడు ॥! త్తి
మినీలు గోతులు తీయడంలో మనుషుల కన్నా మేమెక్కువా అని నక్కలు ముక్కున వేలేసుకున్నాయి ! నిత్య కురుక్షేత్ర ధాత్రిని చూసి చల్లగా జారుకున్నాడు నల్లనయ్య గీతోపదేశమాపేసి |! 'క్రయ విక్రయాలు భారమైన బతుకులు నిలువు దోపిడీ నాకొద్దులే అన్నాడు జాలిపడి వెంకన్న || ఖై
రామ జన శ్రభూమి రగడ
చూసి రామాయణం
రాసినందుకు
పరేషానౌతున్నాడు వాల్మీకి || ఎన్ని సిలువలు మోయాలో తెలియక జీసస్ అయోమయంలో పడ్డాడు మారుతున్న విలువలు చూసి !
దేశం కోసం ప్రాణాలర్పిస్తున్నారు
జవాన్లు
వారి శవపేటికలపై
లాభాలాశిస్తున్నారు వీళ్ళు ||
త్తీడ్తే
సిపాయూ | ముందున్న శతృవును గురి చూస్తావు ! నీ వెనకున్న వీరినేమి చేస్తావు ? మొగుడితోనే ఏడుపు పోలేదు, మరో మగాడున్నాడు కొడుకు రూపంలో ॥ “హెవెన్ వారి కంప్యూటర్ కొని చిత్రగుప్తుని ఉద్యోగం ఊడబెరికాడు యమధర్మరాజు (1 త్తీ్
చచ్చాక ఏమయ్యేది
చూసి చచ్చిందెవరు 9
స్వర్గమో - నరకమో
పోయి వచ్చిందెవరు ? ఇంట్లో బులెట్ ప్రూఫ్ కారుందా (ప్రజా నాయకుడు ! ఒంట్లో బుల్లెట్ దూరిందా (ప్రజా '“గాయ'” కుడు |!
కావల్సింది, రావల్సింది "
స్వయం 'సేవకులు
రావణరాజ్యం కాదు!
(ప్రజా సేవకులు - (ప్రజారాజ్యం |!
కీర
ఆకలి చూడలేక అమ్మ చద్దన్నం పెట్టింది ! ఇక ఆకలీ లేదు, బిడ్డలూ లేరు |! అహో స్వర్ష భారతీ || ఉ([గ్రవాద ఉక్కుపాదాల ముద్రలు చూసి వ్యా([ఘ్రాలు బిక్కుబిక్కుమంటున్నాయి క్రార్యాన్ని మరచి! _ ఆయా ్యా గో త్తి స /
త్తి
| సో స టి... . భ్ | న న భట. గ. . | లే . 'త 1 కో ల్ ఎల" తొలి సంకలనం , అలవోకలు రచనాకాలం -2000-04 భెైరి ఇందిర 14.610, 326. ఇల్లందు, ఖమ్మం జిల్లా. ఉపాధ్యాయిని - 205.5. 21 పిట్, ఇల్లందు. ఇనెం. 1-6-109,నెం. 2బస్తి " ఇల్లందు - 507 123. 08745 - 254310, 94402 ౦03260