Telugu alajaadi_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki

ళు , , |

(అభ్యుదయ కవితా సంకలనం) 6 60+. ౧ఏగిక్మ మ్‌ ఎం అగు ట్‌ గగ త్తి (నచురణు : అభ్యుదయ రచయితల సంఘం, హైదరాబాద్‌,

(వథమ ముద్రణ : అక్షోబరు 1072, వకులు : 1080. 6ళ క ౮6 (గ టై ముఖ చిికం; చంద _ ళు చయల ంట్ట టైనే ఎలి? న. 1ంళ్వ శ ర లో ( ఖా ॥ జు ఏ. “వాద స్ప. ఏ శశీ" “మ్మా | వెల : ఒక రూపాయిన్నర ముషణ: | వ్వతంథత ఆర్హు (ప్రింటర్సు, చిజయవాడ..!.

కవితాసూచిక

  1. ఎంతకాలం మభ్య'పెడ్తారు వి శీ అణగారిన ఆ రులు క్‌ శి వేళ్ళ 8 శ. ముసురులో ముసల్పి కి4 శ్‌. వీళ్ళంతా ఎన్వరు 16

  2. కన్నీటి ముఠ్యాలు కక్‌ ?, ఎవరు మీరు 19 రిం చూస్తూవే వున్నా ౭

  3. విజం ఇస్పుడే తెలిసింది తమ్ముడూ | ల 10 వ్వతంటతులుగా (దబతుకుదాం శకి

  4. అఆవందించుము ఆ వుదయం ఏ!

  5. తమ్ముడూ మంచి కవిత్వం వాయి 8ల్‌

  6. మనమంతా ఐక్యం కావాలి తిల య! యువరక్తం పొంగింది శీ! 15, నవశ కి విజృంభించాలి శరీ

  7. తిరగబడుదాం శ్రీ 17... క్రాంతి గర్హవ 4కి

  8. యువతరం శీలి

  9. విజృంభించాలి శం

  10. ఈ చైతన్య రథమింక ఆగదు ర్‌! ల, గర్జన ర్‌కి 2, హోరు క్క ణి. ఆవేదస 57

  11. చీకటివి వేరుచేసే మార్గం 68 శ5. వెతాళక గీతం 62

  12. వా గీకా లెేసుక్కావాలి 64 ల, దేళానికి కుక్కకొటు 66

  13. నవాకలం 600 ణి. కర్తవ్యం 71

  14. ఇది సత్యం 75

  15. హ్యాపీ బర్త్‌డే 77

ఆలజడి కవితలు

సమాజం మార్చాలన్న విషయంలో నేటి యువతరం రాజీలేని పోరాటం సాగింవడానికి సిద్ధపడింది (శమళ క్రిని దోచే. నంఘ వ్యతిరేక శ్ర్కులపె ఎటి మినహామయింపులూ. లేకుండా (శామికజన పక్షపాతంతో

వీ మును న! నేటి యవ కలం కత్తి పట్టింది భూనభోంతరాలు దద్దరిల్లేలా _ పెను నిదర నుత్తువదిలేలా యువత తన కోటి కోటి కంఠాలనె త్రి గర్జిస్తోంది.

చి న! ల! వాన్‌

గతంలో తామార్డించిన పరువు బరువుతో కృంగి, అడపాదడపా

ఆకాశవాణ్‌లో ఆపస్వరాలను (పసారంచేస్తూ తామింకా బతికేవున్నా మనిపించుకోవాలనుకునే వాళ్ళ గుండదెలదిరేలా ._ కలం జారేలా నేటి యువకవులు విికమిస్తున్నారు, నమాజంలోవి వై రుధద్యాలనుచూడటంలోమా, అందుకు కొరణాలను వెత3ండంలోనూ నేటి *కలం కార్మికులు” నిశిత మెన దృష్టిని కల్లి వున్నారు.

రానున్న మహావిస్ల వాన్ని ముందే పసిగట్టగల్గిన ఈ చిచ్చరపిడు గులు పమాజంలోని దుష్టళక్తులపై తమ విచ్చుకలాలనే త్రిపట్టారు.

నేడు (ప్రసిద్ధులైన కవులు పాతిక సంవత్సరాల (క్రితం తాము రాసిన కవిళలకన్నా, ఈ సంకలనంలోవి కవితలెంతో మిన్న, అందుకు సమాజంలో వచ్చిన మార్పులే కారణమవచ్చు, మరేవో కావచ్చు.

ఏ విషయమైనా యుపకుల గుందెలనుండి ఉప్పొంగే అవేశాలకు అక్షర రూపం ఈ సంకలనం, సమాజం మారి మంచి దిశలో పయనించా లన్న ఆకొంక్షకు ఇది ఎత్తిన పతాకం

ఆంగ్యధ(పదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం, హైదరాబాద్‌ శాత దీన్ని తమ మొదటి సంకలనంగా మీ కందిసోంది.

అనీ

తాన ఎంతకాలం ముభ్య పెడారు న! ఎ కోమోదకి దోగాం అంధకారములో, ఆశల అనుభూతుల్ని ఆలోచిస్తూ భావి అనే ఇరుకు దారిలో బాధ్యత (దితుకీడుస్తూ వెళ్తున్న బొటసారి ఆ దారికి ఇరువై పుం, నమనస్యల సాలవృక్షాలు థరల సుడిగాలికి బాధల దావానలానికి 'పెళ్ళగించుకొవి తన అసంతృ ప్రి ఆకలికి బాటసారిని బలి తీసుకుంటున్నాయి భావిదారికి అడంగా పడిపోతున్నాయి. గ! ఆ దారిలోనే అడుగడుగునా అవినీతి భుజంగాలు ఆకన్ని కౌటు వేస్తున్నాయి అతవికి, అశాంతి మృత్యువు తప్పదని అన్యాయ ఘూకములు అదేపనిగా ఆరుసున్నాయి అతడు మరణిస్తే లళుణీంచాలని రాజకీయ రాబందులు ర్‌ ప్వార్థవర గుంటనక్కలు 2

దగాకోరు తోడేళ్ళ అతన్ని ఆకలితో చూస్తున్నాయి ఆదమరచి వుంపే మృత్యుపుకంపే ముండే కబళంచాలవి వేచి వున్నాయి. "సెతాను సమాజం చెరచి నంచించిన సీత్రబేవి జాతికి దూరంగా నహనం ఆహారంగా భుజినున్న తనవారికి భారంగా వుండాలనే విస్తవాన్ని వీపున కట్టుకొవి సమైక్యతను నడుమున చుట్టుకొవి రె ర్యపు దువ్చటి కప్పుకొని దైన్మము మదిలో నింపుకొని తన దారిన తాను “పురోగతి ఊరు చేరుదామవి వెళ్సం టే రామేశ్వరం వెళ్ళినా .. .. అన్నటు ఏమిటీ ఈ దారుణ వ్యవప ఘోరక్‌ ఏమిటా ః ఈ భీషణ అవిసీక్రి విహారం అర్ధరాత్రి అడవిలో వైతం అందాన్ని, ఆనందాన్ని నలిపి అమానుషత్వం, అక్రమం కలిపి అన్యాయపు ముఠాల్ని పోషిస్తూ అమాయక జీఐల హింసిసున్నాయి ఆర్జ వర్ష దోపిడి ఉరితాళ్ళను బిగిస్తున్నాయి అరచినా, వివిపించుకోకుండా పాతినా, కనిపించకుండా గుట్టు చప్పుడు కౌకుండ, ఊపిరి తీస్తున్నాయి తెల్ల వారి, ఆళక్తుల నహకారానికి బహిరంగ సభలలో త్ర

మలినాంత రంగులకు

“పేదల గుండెల గండెసెండేరాలను వారిపాదాలకు తొడిగి

అమాయకుల చప్పటను, డబ్బుతోపాటు అడిగి

అధర్యాన్ని నై వేద్యంగా అర్చించి

ఆ పిశాచ (వవృత్తులను అంతస్తుల అందలం ఎక్కిస్తున్నారు

“పేద జనాలచేత

జేజేలు కొట్టిస్తూ, ఆ పల్లకీ ఎ త్రిసున్నరు

అసభ్య నాగరిక వీధులగుండా ఊరేగిస్తున్నారు

దొని ముందు

అర్హముతో డిలగీలుకొన్న “అమేధావులు”

వితాన్ని, అత సొతులా అనుభవించే “వినాయకులు”

అధకార మదోంధులోకీ రించే వసాదు వందిమాగధులు

అస్టాన రబ్బరు స్టాంపు ! నట, గాయక “విషముఖులు”

తమచుట్టూ ఒక పరిధి నియమించుకొని

పని ఉన్నా లేకపోయినా. సమాజాన్ని

లేని సుందరంగా చ్నితించుకొని

కుళ్ళును చూచి చూడనట్టూరుకునే “విచ్వితకారులు”

పిలచినా :ః పిలవకున్నా :

ఓ। సంఘమా । నా ముథ్యాంగమౌా ।

పొంగుమా । ఉప్పొంగుమా :ః

అంటూ, వారి బండారపు సమాజానికి

భజన కీర్తనలు వాసే కుక్షింభర “కుకవులు”

నడుస్తుండగా

సంఘ విదర్రోహులకు

స్వార్ద రాజకీయులకు

సకల రాజ లాంఛనాలతో

పొమామ్యల కన్నీటిచే పాడాభిషేకం చేయిస్తున్నారు ఖీ

ఆ నీళ్ళనుపై అందరూ చల్లుకుంటూ ఆనందాన్ని “ఆపిల్‌” పండలా తింటూ “పేదల్ని ఎంతకాలం మభ్యపత్తారు విచ్చుకొంటున్న విష్ణవపు చిచ్చును ఎన్నాళ్లు వాగ్దానాల సీళ్ళచే ఆర్బుకారు? మనసంటు వుంటే

మాతృ గర్భ జనియుడవయ్యుం పే సమాజాన్ని న్మకమ మారాన చూడు సంపన్న వరాల దోపిడీలసు చూడు

సత్యా సత్యాదె వీకే తెలుస్తవి

కడుపు మండి నే ననలేదు ఆమాటిని కవిత వాయాలవి సృ్పషించిన పదజాలమని తెలయసుకుం కే

అవును విజమని ఒక్కసారన్నం శే తృప్తిగా కన్నీళ్ళను విదుస్తాను

సామాన్య బొటసారివి కీ రిసూ అహరహము అతని లక్ష్యనికీ చేతులు జోడిసాను అవినీతిపై తవ్పక నీతి గెలుస్తుందని తలుస్తాను ఆరోజు కోనం అందరూ కృషి చేయాలని మీ మళ్ళీ 'హెచ్చరిస్తాను

ఆనాడు, ఆనందంతో అందాలన్నీ శవితల్లో పొదిగి వాస్తాను.

అణగారిన అర్హులు ఎఎస్‌ త్య 0౦

చుక్కల నిండిన చిక్కటిరా్యతి వీధిమలుపు తిరిగి దూరంగా వెళ్ళాను కౌలువగట్టు వ ప్పికి మురికికాలువ మురికికాలువ (పక్కనే మురికిపేట అప్పుడే నైకిలుపై ఓ ఎ్యరటోపీ కినిపించింది కుక్కలు బౌబౌ మన్నయి కలకలం చెలరేగింది కుండలు పగిలిన చప్పుడు పారావానన గున్పునకొటింది

లు ఒకన్ని లాక్కాలుతున్నాడు కాటోలు ఎత్తుబొద్ద, గుబురు మీసాలు జేబులో చిల్లర గలగలలు యస్‌. ఐ. కోపంగా ఉన్నాడు ఈసారికి తప్పదు అని సంజాయిషీ యిచ్చుకొంటున్నడు అరకు ఆలవాటుపడ పోలీను

చి ణి వాళ్ళ వెనకాలే సొల్లుకుంటూ ఎముకలగూళ్ళు ఎన్నోనాళ్ళుగా తమస్తితికి ళ

. తమలో తామే కర్మసిద్దాంతానికి రాజీపడలేక ఎదురు తీరగటోయి ఎదురుదెబ్బలు తిన్న తమ్ముళ్ళు మోసపోయిన చెలెబ మానాన్ని అమ్ముకొంటూ ఆ మురికి కూపంలో మూల్లుతున్నరు వీటికితోడు న పారా బేరాలతో, తోలు వ్యాపారాలతో ఈ అణగారిన ఆర్తుల్ని శ్ర పులో ముంచెతుతూ - ఏలగల్లా పీల్చి పప్పేచేస్తున్నరు ఈ ధనీకవరపు (ప్రతినిధులు ళల | ఖ్‌

వే ్‌ == గోపరాజు నాగేశ్వరరావు

సంర్వవేళ

శిధిల జీర్ణసర్షశాలల కల్లంత దూరాన జాలువారిన కురుల సోక దేవత ఓలి విలపించుచు నున్నదాన వెవ్వరివో నీవు? ఏ మనిషికి చెందిన దానవు?

ఏ మమతను పొందిన దానవు? అనాడొక దురినాన

గుప్పెడు మెటీకుల కోనం సెనీడెంటు పెరటిలో

రెక్కలు ముక్కలు "సేయగ

వచ్చెడి ఆపెకం కోసం

'వెళ్ళితీవా మేడలోకి

ఆ్మతంగా, ఒంటరిగా,

ఆ మేడ __

ధనగర్వపు రాక్షసరాజ్యం

పాలించే అధికార బలపిశాచం వర్తిస్తున్నడి భష్పయెనీతి అక్కడ కొలభుజంగం బుసకొడున్నది

ల!

అబలపు నిస్సహాయినివి కమలాక్షివి కవ్వించే వయను దానివి వలలో నిలిచిన దానివి ఎగిరొచ్చిందంతలో డేగ ఈ (_గామౌనికి కామందు నీ పాలిటి రాబందు విషహానం కురిపించి కవ్వించి, కన్నుగీటి కాదని నువ్వన్నప్పుకు కసాయిలా కలబడి పశువులా మానాన్ని దోచేశాడు కామానికి నీ శీలాన్ని బలిచేసి దేశానికాక వేళ్ళను సృషించాడు విడిచే నీతో ఓనమాలు దిద్దించాడు భయ విహ్వలవై పుడు దుఃఖం పొంగగ కన్నులు వెల .. వెల లాడగ అడుగులు తడబడ వడి _- వడిగా బయటకురికి విశ్వం వైపుకు చూప్తే దేశం నిను దూషిస్తున్నది సంఘం నిను వెలివేస్తున్నది అబలవు నిన్స్పహాయినివి

వ్ర

సంస్కర్తలు విను పునీతం చేయలేదు శొత జీవికాన్నివ్వలేరు కవ్షిటిని తుడిచెయ్యలేరు కల్మషాన్ని కడీగెయ్య లేరు పెసిడెంటుగొడి పావం , పొపాయిలా మారి సీ మాతృత్వం పొందాలని పీలో చోటు చేసుకున్నప్పుడు నీ గర్భాన్ని గాంచిన ఓ బోడిది పక్కదానితో గుస గుసలాడింది దండోరా మొదలెంది ఛీత్కారాల వుప్పేనలో జిక్కి దిక్కుదోచక వెక్కెళ్ళుగ విలసించేదానా వింటివి....వింటిని నీ కన్నీరు చెప్పెడి గాధలన్‌ + దిండలలోని కప్పలగు సీ గుండెలలోని వేదనల్‌ ఆలయ _ప్రాంగణమున ఆ బలిపశుపు రోదన పింటివా 1 అయ్యో *, కడపారి కాబోలును అమ్మా : అవి అరచి (ప్రాణమొదితె అ కడసారి రొదవే నీ తొలి రోజు వేదన చింత యేలవింకొ వగవనేల ఉపొణమున్న శవానికి పంతమేల ? ఆకలి కోర్వలేక పేగులు మల మల లాడగ దినంగా రోడ వెంట ళో 10

చూసూ నువ్వెకుతున్నపుడు కలచొడి కొరొకటి నిరోధించింది విన్ను శై పెక్కిన రెండు కండలో పొడిన ఆరాటం ల ఆవేశం, కొమం, ఉన్మాదం ఏదో ఒక మూగ సెగ నోరులా డోరు తెలచుకుంది భగ _- భగలాడే ఆకలి కన _ కనలాడే (పేగులు కడుపున ఓ నీటిగుడు కర్తస్యం శూన్యం జ్‌గా బిత్తరపోయి చూస్తున్న విన్ను అంగిట్లో చేర్చుకొన్‌ నోటిని బంధించింది కొండచిలువ తిరిగి ఉదయాన్నే కంకాళొన్ని విసర్జించి కనుమరుగై జారుకుంది గుడి అర్చకుల మొదలు బడిపంతుళ్ళ వరకూ, కలవారి క్కురోళ్ళ మొదలు ॥ మా ఊరి మొనగాళ్ళ వకూ కలిమిలేముల మాట మరచారిక్కడ ఒక శాస్త్రీ, ఒక పర్తార్‌ జీ ఒక పీటర్‌, ఒక ఉస్మాన్‌ మతాల (పనకి మరచి సమంగా విను సీల్చి-పీల్చి పీడించి _ పిప్పివి ఉమ్మారీ ఊరి బయట క

ముదుగా ఈ దేశం విన్ను పిలీసువ్నది కులటా అని వేశ్య, వెలయాలూ కవులభాసషలో నీ పేర్ల అచ్చ తెలుగులో విన్ను అంటున్నారు రండవని నీ లాంటి వాళ్ళంతా కుప్పలుగా, తెప్పలుగా చేరిన ఈ రేవుకు యింపాలా కార్గాస్తాయ్‌ "టెర్లి న్‌ సూట్లొస్తాయ్‌ కౌమపిశాచి కను పెగలో నడిచే బండలు శేయంకా యిక్కడ తారట్లాడే బొమ్మలు ఈ వేశ్యల వాడకు కుషీతో శంకుస్తాపన చేసిన వాదెవ్వడు ? ఈ కూసంలోకి మిమ్ము కశిగా (శోసిన వాదెవ్వడు ? మంచికి మార్కెట్లో విలువలన్ని సున్నచేసి ఛనువుకు వడివీధిన ధరకట్టిన వాడెవ్వడు ? ఆకలి మంటల ఆవేదనలో పేగులు లెక్కిస్తున్న నిరుపేదలకు కాళ్ళీర్‌ దుప్పట్ల కావులింతల్లో ఏ వెచ్చదనాల్ని వెదికే పెదాలు ఈ దొర్భాగ్యం పట్టించాయ్‌ ఈనువును బలి పెట్టించాయ్‌ యిక్కడి ఒక్కొక్క పౌరుడు ఒకొ్కార్కు విషపుబొట్టు క్రీం

వర _ నరాల కెక్కించి నిన్ను రోగాల పుటగా మార్చాడు బక్కజిక్కి భష్పుబిట్టి ఎముకలుదేలిన నీలో జీవాన్ని పీల్చి _ పీల్చి దైన్యాన్ని సీ కిచ్చిండెవ్వడు ? ఈ రొచ్చులోకి విన్నునెట్టి బయట పడేందుకు దీనంగా చెయ్యూతను అర్చిస్తే గుం్యడ్రాళ్ళు విసిరిందెవ్వడు ? శృశానంనుండి పిలుపొచ్చింది నీకు నక్కలు దారులు చూస్తున్నాయట నీ కోనం కుక్కలు పడిగాపులు కొస్తున్నాయట వీలో దాగిన కశికీలల కిపుడెనా కృషితో ఆజ్యం పోపెయ్యి (శ్రమజీవుల సేనవెంట శ కి స్వరూపిణిగా మారి తిరగబడు ఈ వ్యవస్థపై నివ్నిలాచేసిన మనుషులపై విను గూల్చిన ఆకలిపె పీ నెత్తురు పీల్చిన సంఘంపై రక్తానికి రకం చెప్పి మరీ చెల్లించెయ్‌. పుటుకతో వేళ్ళలు లేరని దేళినికి చెస్పేసేయ్‌.

క్షి

అల్లో అలో నుసురులో ముసలి ఎాయన్‌. గోపి సూదుల్తాంటి చినుకులు తడిసిపోయిన గుడి వెలుతురు ముదయిపోయిన చింకిపాతతో ళా గజ గజ వణుకుతూ ముసురులో ముసల్తి సడలిన కీళ్ళలో ఒడలి ముడతల్లో పాముల్లా పాకే చలిగాలి ముడుచుకున్న కళ్ళలో (పాణాలను ఏగిందుకొని ఆరిన దీపంలా ముసురులో మునల్దిం చుట్టూ బిగించిన వెచ్చవి కారొకటి నీద చిమ్ముకుంటూ వెళ్ళిపోయింది, అల్ల వారి అందమైన మేడలో వేడెక్కిన రేడియో సంగీతం ముంద వెచ్చని దుస్తుల్లో మలి వెచ్చని కలలు .... ల!

చీకటిలో చలిలో మ _స్రిష్కూపు వొణుకులో కదిలే (ప్రశ్నలతో నేను, “*ఏమిటీ వ్యత్యాసం విందుకీ దుస్పితి ?” మెరుపు వెక్కిరించింది నన్ను ఉరుము బెదిరించింది, మొద్దులా, దిబ్బలా చిగజారే చి త్తడి బురదలా రేపటి శవంలా మునురులో ముసల్లి.

న!

“వీళ్ళంతా ఎవ్వరు లా అజ లి, నర్పింగరావు లివరు వీళ్ళా ? వీళ్ళంతా ఎవ్వరు? ఆకలితో ఆకోళించేవాళ్ళు అద్యూ ధర్యం బాబు దానం అంటూ (కిందపడి దొర్హుకుంటూ రాళ్ళకు వక్ష గీసుకోగా ; ఆధారం కోనం ఆళంచేవాళ్ళు చిరిగిన గుడ్డలతో... రేగిన్మజుట్టులతో మాడే కడుపుతో అసిపంజరమె రోడ్డుపక్కన ధూళిలో లా ఊరు బె ట అడవిలో చెట్ల సీడలో చింకి గుడలతో తిండిలేక =. తిరుగులేక చావురాక .. చావలేక బతుకలేక చసూ చస్తూ (బకికేవాట్ల పీళ్ళంతా ఎవరు? శే

కరుణలేని మానవ నమాజంలో వెలితిగా... వెకిరిగా అసహ్వాలతో _ అసహాస్యాలతో ఛీదరింపులకు బెదిరింపులకు అదిరి..బెదిరి అవమానాలకు అపవాదాలకు బలియెస వీళ్ళంతా ఎవ్వరు ? ఎవ్వరు వీళ్ళంతా? క్ష?

రీ టి ముత్యాలు = కుమొరి భానుమతి అదలోవి బాధలు ఎద'పెకి రానీక కషాలకోర్చి చెమట నోడ్చె మండే గుండెలపై కన్నీటిబొట్లు రాల్బరు కాలే కడుపులకి చేతిమెతుకు విదల్బరు కూలే యిళ్ళలోని ఆవేదన రాలే వూవుల దీనాలాపన అక్క-గ్లేదు ఈ ముసుగు మనుష్యులకి ముత్యాలరో మునిగి సురపానంలో తేలే ఈ జాతి రత్నాలకి కన్నీటి ముత్యంవద్దు అది తెలీదు ఆ విలువ అల్బర్లేదు. కేక

ఎవరు మోరు +? అ= వెన్ను గంగాధర్‌

చీమ పటిన పుండు పుసితో విరిడిన కండు _ మురికి మురికి కొల్షులు కారుతున్న ముక్కులు - కుళ్ళిపోయిన పళ్ళు ఈగలకు దోమలకు విందుచేస్తున్న మీ ముఖాలు పనికిరాని తాటికాయ పీచు మానిన తలకాయ జుటు జేతులు చీపురు పులలీ కాశ్ళేమో చొప్ప బండ్లు “ఉఫ్‌"న ఊదివంత ఊపిరివిడిచే అసిపంజరాలు మటి గొటుకున్నటే

లబ ప! వ! మీ (అర్థ) వగ్న శరీరాలు ఎందుకిలా ఆ్యకందన చేస్తున్నారు వివరు మీరు ? ఎవరు మీరు? సందులో గొందులో

ళ్‌ ళం మురికిదొడ్ల పంచల్లో క్రిం

"'పెంటకుస్పల చుట్టూ ఎంగిలి వి సబ్ళువేసే చోటా ॥ ఎటు చూచిన మీ ఆకాౌరాలే ఎటువిన్నామీ “హా(హా౮గొరావాలే

ఎవరు మీరు ? ఎవరు మీరు 1

మేము కాపలిసుల కబంధ కరబంధంలో నలుగుళున్న దిక్కూ మొక్కూలేని దీనులం ప్వార్దవరులు పన్నిన పాలెగూడులో చిక్కి గిల గిల గిలలాడుతున్న ఆపన్నులం విన్నులం, క్షుద్బాధా సంఛన్నులం

కుళ్గిన సమాజపు విషవాయువును పీల్చలేక కొట్టూ మిట్టాడుతున్న అసంఖ్యాక అల్బజీవులం ఆకలి పులి పంజాలో విలవిలలాడుతున్న అన్యం పుణ్యం ఎరుగవి లేడి పిల్లలం మేము అంతంలేని శోకగీతులం

'మేము సంఘం దేహంమీద

దట్టంగా పోసిన మళూచి కుండలం

'మేము దేశమాత ఒంటిమీద పెద్దమనుషులు వేసిన వాతలం

మేము జాతి నుదుటి వకగీతలం

కర్మ భూమిపై ఈ ధర్మభూమిపై కుక్కులకన్నా పందులకన్నా

హీనాతి హీనంగా బతుకుతున్న నరులం కుక్కుమూతి పింజలం కుక్క గొడుగులం

20

మేము నవ్యభారత బిడ్డలం డివ్యభారత వెలుగులం భవ్యభారత పౌరులం ఛావి భారత పౌొరుల౦,. ర |

జలే చూస్తూనే వునా | చూస్తూ నేవున్నా _ ఛస్తూ నేపున్నా _ ఈ లోకాన్ని ఈ నరకాన్ని చూస్తూ నేవున్నా వరకం వింటూ నేవున్నా _ దాసవత వికటాట్టహాసం కళ్ల ముందు ఒంటిమీద బట్టలేవి 'శ్రామికుడి కారుతున్న చెమట _ కొర్మికుడిక | - కార్ధానాలో కొలు విరిగిన సంగతులు వింటూ నేవున్నా పుటిన బిడలకు టబ్‌ ప! పశ్హైడన్నం పెట్టలేక ఉరిపోసుకు ఛనువ్న . ఉద్యోగుల ఉదంతాలు వింటూ నేవున్నా ళ్‌!

బల్త కిందనించి అందించిన _ అపి కేషనకి అందుతున్నాయి ఉద్యోగాలని హాహా కారాలు చేస్తున్న నిరుద్యోగులను కింటూనేవున్నా _ సితీ విజాయితీల సమ్ముకుని దుమ్ములో కలిసిన జీవితాలు ఎన్నెన్నో జు ఈతఈనవాళ్ళ సౌఖ్యం కోనం త్యాగాల్‌ చేసినవాళ్ళు చర్వితలో సొనం దొరక్క ళు ధరితిలో నిలవలేక వెళ్ళిపోయారు జూ వెళ్ళినవాళ్ళ పేద్లచెప్పుకు పెద్దలెందరో సిద్దం య అవటం కంటూనేవున్నా - పదవుల బుటలో బుసకొపే నగుల ఐశ్వరశ్థం గుహల్లో గాంగడ్రించే పులుల ఉపన్యాసాలు, విన్యాసాలు = హితబోధలు = దుర్చోధలు -

23

పామాన్యుడి జపాలు -

దొడీదారిన

సాగేసున్న కార్యాలు -

అవిసీతీ కరెన్సీతో

అందుకుంటున్న సుఖాలు

బారుల్లో (టాందీల్లో లు

అద్రెకువచ్చిన ఆందం కౌగిళ్ళల్లో లు

గడుప్పతున్న వాళ్ళను

కంటూనేవున్నా

కరువు 11 కరువు;

కనిపించవు కనిపించవు

కరెస్పీనోటు =

అస్పలు క్‌సిపించపు _

బంగారప్ప ఖర్జీలు జు

ఏిడ్చులు =

మొత్తుకోళ్లు తస్ప

సుఖ౦ంఎ

కాంతి _

కనిపించవు

“పేదరికం

మనల్ని ఆవరించింది

ధన ధాన్యాల్‌

చీకటో_

పాతాళం రూములో

దాక్కున్నాయ్‌ ౯

నలుపు రంగు పులుముకున్నాయ్‌ 24

అందుకే "సీదరికం.. బొరరిక౦ం= ఇపికొక విసుగు కలిగి వెజ తిన సమయాల్లో

చితి జన ణి కంటూనే వున్నా.....

2వ

నిజం ఇప్పుడే తెలిసింది తవర్ము డూ]! = మరింగంటి పొండురంగాచార్య అణగారిన నీ జీవిశళయాల కన్నీటి గాధల బోధి వృక్షం (కింద బుద్దునిలా జ్ఞానోదయం కలిగింది తమ్ముడూ ః విజా నిజాల ఫలితం ఇప్పుడే తెలిపింద తమ్ముడూ సీ బతుకు దరహాసం వెనక . వికటాటహాసాల లోతుల గోతుల్ని నీ రుధరంలో (ప్రవహిస్తున్న (ప్రతీకార వాంఛల్ని విస్సహనంతో కప్పిపుచ్చి కృతిమ మత్తు మజాల స్వర్గసీమళ్ని గటి పునాదిలా మోసున్నావని విన్ను వీవే దగా చేసుకుంటున్నావవి ॥ తమ్ముడూ : నిజం ఇప్పుడే తెలిసింది బడ బాగ్నిలా నన్ను దహించివేసుంది నిటూరుసున్న విజాయితీ చై కోన్‌ ఊపిరి పీలుసున్న నీ గుండె ఎండిన మోళ్ళలా మళ్ళీ చిగురిస్తుందవి వసంతం నీలో మళ్ళీ వసుందవి కలల అలలో తేలుతూ “ కాలం కాళ్ళ (కింద నలుగుతూ 26

సుఖాల మొభాల పల్తకుల్ని పచ్చి పశువులా మోస్తున్నావని కృతిమ సౌందర్యాల నర్తనలకు మేళాలు వాయిసున్నావని ః

అని వీజం ఇప్పుడే తెలిసింది తమ్ముడూ ః జ్ఞానోదయం కలిగింది తమ్ముడూ ఆలస్యానికి క్షంత వ్యుణ్ణీ సీ బతుకు తమస్సు జగతుమీద తుఫాన్మ ఘట్టాల్ని తుది మట్లించి మలయ మారుకం వీచేలా జేసాను కలలు నిజంగా మారేలా చూస్తాను.

27

స (తంత్రులంగా బుతకుదాం! శా నో ఎ జీ. వి. జగదీశ్వరస్వామి ఉఇధర్మ రథ చ్యకొల్యకింద అణగారిపోతున్న అమాయకుల, కుబేరుల కుతం్యతాలకు కొటుదిడ్డ కుచేలుర ఆ(క్రందన - స్వార్డ్‌ రొక్షన పాదంకింద సమాధులు చేయబడిన మానవత్వపు గుండెఘోష _ దగాచేసిన దార్మిద్యంతో దస్తావేజులు (వాయించుకొని సుఖాన్ని వరీగా దోచుకుంటున్న ఆసాముల * వ్యాపారుల గుండెల గున _ గునల ఉదంతాలు _ కర్మ సిద్దాంతాలవెనుక కర్కశ అక్రమాల హస్తాలరాపిడి అధికొరానికి 2ం

అమ్ముడుపోయిన సనీప వినిపించడంలేదా ? (వక్కవాడు బాధాకూపంలో పదిపోతళూం'పే :ః పట్టుకొమ్మగా విలచిన నన్ను పీకి వేయాలనుకుంటున్నావా + ః నెర్తురుతో ఆకలి తీర్చుకునే సర పిశాచాల గుంపులో నలిగిపోతున్న నన్ను సహనాన్ని చూపమంటావు అరాచకపు గొంతుకలోనుండి అహింసా శాంతి గీతాల్ని ఆలాపించ మంటావు అన్యాయం ఇది అంటే అరవకోయి అంటావు $81 ఆవేశం పొంగి వస్తే అణచుకో మంటాపు![: 8: ఆవేశం అంటే అర్హం తెలియని నీవు నన్ను నీవే మనుకొన్న పర్వాలేదు - అరే; మర్చిపోయాను పజాస్వామ్యం పార్టీల మయ మయ్యింది కదూ తర-తరాల చర్మితలో "పేద (పజానీకానికి తరగని పీడయే ఇది

29

తల్మవాతలే ఇవి అని

శేలికగా తేల్చివేయకు

తీక్షణంగా ఆలోచించి

తక్షణమే నడుం కటు

మన మందరం కలసే మహోన్నతమైన బాటలో పయవిద్దాం మానవత ఒడిలో ఒదిగి పోదాం! స్వఠం్యతులుగా (బచుకుదాం 11

30

ఆనందించువనుు ఆ ఉదయం ఎవి, ఆర్‌. [క్రిష ణి చూస్తున్నావా మతమా వింటున్నావా మ్మతమా: న (బతుకు బాటలో విశీధవు మాటులో విలవిలాడుతున్న కళ'పెళ మాడుతున్న సి పొదగువాడి పితి నీ వెరుగున్నవాడో దయనీయరీతి కషపడినా కడుపేవిండదు నషపడితే ఏడు'పేరాదు కలోగంజో కలిగింది చింకోచిరకో నలిగింది గడవక గడుపుతున్నాను లాగలేక లాగుతున్నాను నన్నుగురించే అలోచించే నాథుడే లేడాయే మ!

ఆకలి అయినప్రు డెల్లా అరగాసు నీళ్ళతో అవసరం అమకునపుడెల్లా ఆ గాజుకళ్ళ అరబొన్ను కన్నీళ్ళతో ఇలా గడుపుతున్నాను " ఇలలొ పెరుగుతున్నాను కలలతో జీవిస్తున్నాను

జీవించక ఏమిచేసాను ? “నా దేశం “నా _పజలు"' అంటూ 1పసిద్ద నాయకు లుపయోగించే నాటురకం సోగను *నా సీటూ” " “నా పార అంటూ తమలోకొము తగువులాడుపంటుం పే తమ్ముడి సంగతి తిరుపతి ఈశుడికి తెలుసు మరచిపోయాము గురజాడ సీవు చూపిన జాడ మరచిపోయాము జాతిపిత నీపు నేర్చిన సమత , మరచిపో కేం చేస్తారు శి ధనదాహం ఆవురావురంటుం కే 'పిదవుల కోసం... వదవుల కోనరి

32

పరుగిడుతుం పే పీడు నా అల్లుడు పీగడునా మలి గాడు పీళ్ళను కాన్ల్‌ చూడండి అంపే మరి నాలాంటివారు చెల్లనివాళ్ళవుతున్నారు. చెల్లాచెదరై పోతున్నారు ఈ రోజులో

శ్‌ ఎక్కువ వెలకలడదే ఎక్కువ విలువై నది వగలుకలది మక్కువ గొలుపునది

అవునుమరి జీవితం వెల పెరిగిపోతుంళే ద్వేషం రగుల్కొంటుంది విలువ దిగజొరిపోతోంది నిముషం చెయి జారిపోతుంపే ఆవేశం అల్లుకొంటుంది అవకాశం దారితప్పి పోతోంది వీళ్ళకొరకై పాపం ; అనలేము పైస 1 ఇవ్వలేదు అందుకే ఆలోచించుము పగవారికొరకు కాదు పొరుగువారికొరకు అందించుము నీ సాయం తె 33

ఆగర్భ శ్రీమంతులకుకొదు ఆటుపోటుల కొకిడికి అరిగిపోయిన హృదయ శరీరాలకు అర్పించుము పీ హృదయం అపుడే నీ జాతికి నవోదయం నీ ధరణీకి కుభోదయం ఆసనందించును అఆ ఉదయం

ఏత

తమ్ముడూ మంచి క్రవిత్వం న్రాయి వో న కన్నోజు లక్ష్మీ కొంతం డ్రీయర్‌ ల్‌్మమ్ముడూ ॥ నీ కవిత చదివేస్పుడు, నాకెందుకో తెలియకుండానే మబ్బు చుక్లేసింది ఐనా అతిశద్దగా ఆఖరివరకూ చూళాను. కానీ, నెమరు వేసుకోవాల్సిందేమీ చిక్కనందున అసలెందుకీ కవిత (వాయడం జరిగిందంటూ వన్ను నేనే పశ్నించుకున్నాను జవాబుకొలకై ఎద చీల్చుకున్నాను లాభంలేదు. రేగుచెబ్లు లాగోతంలా (వాస్తున్న నీకు (వాపేదెంతవరకు బాగనే ఆలోచనేలేముం కవిత్వ్యవాయడంలో పెద్ద పనేమీలేదని _ అన్నులమిన్న, కమ్నులకు కాటుక పెట్టినంత మెం కొదవి _ ఏదో పెద్ద, ఆకుకవిత్వం చెప్పే వాడిలా బొమ్మలెగరేస్తావు. వెక్‌

కొనీ కవిత (వాయడనంకే

నోటికొచ్చిన పదాన్ని ఊటకలంతో (వాయటంకాదు.

కాస్తో కూసో, యింగిత జ్ఞానంచూపి

వినేవారికి కొంత సని కల్పించు.

ఎపుడూ కలికి అందించు

అధరాల మధురామృతంగూర్చి, లేదా

ఆకలికి స్పందించు ఎండిన

గుండెల ఆ రనాదాన్నిగూర్చే

వ్రాస్తావెందుకు ణ్‌

పోనీ అదై నా ఒక అందమైన ఫక్కీలో

(వాయరానివాడీవి . అసలెందుకు

టచాసావో అరంకొదు

“అరిసే రాదో విపవం

కటి స్తేరాదు” అన్నాడో మహాకవి.

గోళ్ళు పెంచుకుంటేరాదు

గొంతు చించుకుం కేరాదు

జుట్టు పీక్కుం'ేరాదు =

కటినబట లూడదీక్కుం పే, అంతహరాదు.

న! ల్‌

ఈ విపవం వటిమాటలో

చెత్త హాటలోరదు. *

యిపకుల్లో నేవ చైతన్యం కళ్ళినపుడే _

పభంజనంలా దూసుకొస్తుంది విష్ణవ౦.

ఆ పిదపే విపంచికొవాదం వివిపిస్తుంది.

సూటిగా తిటి చెబితే రాదు విపవం

పిడికిలి పోష్‌ చూపిస్తే అంళహిరాదు తె6

బయొనటతో రాదు _ డై నమైట్లతో రాదుం ఇలా విసవం.....విపవం అంటూ గొంతు ఆరేలా అరిసే “ఆ పిదప దాహం దాహం అనాలి తప్పదుమరి, అలా అని విష్ణవం అనకహాడదనికొదు మడి గట్టుకుని కూర్చోమసడంలేదు “వంభవామి యుగే యుగేలా-ి నవఫమాజానికై విస్ణవం తప్పదు మరి కానీ _ విస్త వమంటూ రావాల్చివ స్తే అది పతి ఎదనూ కదలించివేస్తుంది. సలిగిపోరున్న అమాయక హృదయాల్లోంచి. చితికి పోతున్న అనాథల జీవితాల్లోంచి- దాగిన బడబానలం ఉద్భవిస్తుంది 'ేగిన దావానలం (పజ్వలిస్తుందిం నడ్డి పంచిన నానమ్మ చెప్పే మాటలో విజం లేకపోలేదు. కానీ __ ఆ నిజాన్ని కప్పిపుచ్చి ఇజొాల బురఖా వేసుకు తిరుతోన్న పెద్దమనుషుల నగ్నసత్యర తెలిసిపోయింది అందుకే యీ (శ్రామికవర్గం ముందుకు చొచ్చుకొప్తోంది. ఈ కోలాహలమే జరిగితీరితే__ ఈ కవ్వమే (తిప్పడం జరిగితే __ వచ్చేది హాలాహలం కాదు అందరూ తాగాల్పిన అమృతం మరి. ఆ తర్వాత మిగిలే __ కార్మికులూ = శ్వీశొమికులూ..... 37

(వతి ఒక్కరూ హాయిగా. శ్రమిస్తుంటారు అలసట తీరేందుతై రోజూ రెండుపూటలా అపుపాలు సేవిస్తుంటారు. ఆ పిదప వెల్లించే జ్యోతి చుట్లూరా కూర్చుని- కిలకిలల్లో కబుర్లు చెప్పుకుంటారు అంతేకానీ __ ఎసుుడూ విరాశానిశీధిలో యిరుక్కుని (తోవ కన్చించడంబేదని _- యా సమాజంలో నీకు స్థానం లేదవి ఎందుకలా విన్సతువగా (వాసుంటావు, మానసికంగా కృంగి కృశించి పోతుంటావు వదు తమ్ముడూ వదు

చి నా ఆలస్యం అయినా ఫరవాలేదు పసందై న కవిత్వం (వాయి కానీ పసలేని కవిత్వం మ్మాతం (వ్రాయకు,

వెరి

“వునవుంతా ఐక్యం కావాలి” ఎఎస్‌, వి. సత్యనారాయణ మనమంకా ఐక్యం కావాలి మనమంతా సౌఖ్యం కోరాలి అన్యాయపు అధికారం వీగ్యకింద సీత, నిజాయతీ నలిగిపోతోం'ే నిషాలో మునిగిన పిశాచాల కరకు హసాతో అదిలలు భస్మాసురవథకు గురి అవుతుంటే ఎదరు తిరిగే వారి గుండెలో గునపోలు చొచ్చుకుపో తుంటే చూసూ కూచోవటం చాలించి ఎదురు తిరిగేందుకు మనమంతా ఐక్యం కావాలి... నంకుచిత భావాల బురఖాల్లో బంధింపబడి కులాల, మతాల ఉపాంతీయ బేధాల పేరిట వం

ఛిన్నాభిన్న మౌతోన్న

అంతఃకలహాలతో

అంత మెసోతోన్న

అనాధుల మంకా ఐక్యం కొవాలి

“మంచి-మానవతా* మందిరంలో

"స్వేచ్చా . స్వాతంథత్యాల్ని

ఆరాధించేందుకు,

హ్‌ట్రరు నర్మించిన

విజాం కౌవించిన

గత దుర్గ్షంధపు

మఠాల చర్మిత పుటల్ని

చెరిపి వేసేందుకి

మనమంతా ఐక్యం కావాలి

మనసమంఠా సౌఖ్యం కోరాలి శత0

“యున రక్తం పొంగింది

_ గంగాప్తరం వెంకట్‌ రెడ్డీ యువర కం పొంగింది ఉడుకుర కేం పొరలింది నిత్యం జడుగుతున్న అవినీతిని చూడలేక _ సత్యమనే “కన్నెపిల్ల శీల బలక్కారాన్ని సహించలేక _ 'పెత్తందార్హ స్వార వాయువులను పీల్చలేక యవ గేం పౌరిగింది మరో కొత్తరకం పుట్టింది. ఉన్నవాడే మరీ మిన్నగా మారుతున్నప్పుడు లేవివావి గతి గంగపాలౌతున్నప్పుడు దిక్కులేని సాటి మనిషి శవాన్ని

కుక్కలు పీక్కుతింటున్నప్పుడు కూలివాని చెమట ర క్రంతో నిర్మించబడిన చలువరాతి భవనాలో కొందరు చలగా ఉంటున్నప్పుడు చెలరేగే ఆకలి పపహాహపు సుడిగురడంలో లక్షలాది జనం చావుబతుకుల మధ్య సతమత మౌతున్నపుడు = ఇంకా వృధా సోషలిజం కబుర్లు వినే ఓపికలేక ఇక ఈ దేశం బాగుపడుతుందనే ఆళలేక యువ రక్తం ఉరిమింది విన్షవ జ్వాల కెలరేగింది.

శే

ఆ ఉరుములో ఒక్క మెరుపు మెరిసింది-

మరుక్షణంలో మరో కొ _త్స మలుపు తిరిగింది =

అప్పుడే యువత కత్తిని పట్టింది

కదను (తొక్కింది.... అదను చూసి పదను పెట్టింది

కౌర పె........ చలవరాతి భవనాలపే

నీలో ఫేకవాల విలాసుల'పె శా

రక్తం మరకలతో యుపార కం వడచిపోతోంది జో!

“నవశక్తి విజ్బంభించాలి [9 అన _పోత సురేందర్‌రెడ్డి

నముమళా మయ జగతిలో

"మత" మహామ్మారి మారణహోమం జరుపుతోంది 1 ేహానురాగ సాగరాన్ని

“కుల హాలాహలం

కలుషితం చేస్తోంది 11

మానుష మ స్తిష్కాలను

“జాతీ' దీర రోగం

అసవరతల పటి పీడిస్తోంది గ మవిషి మనిషికీ మధ్య

దూరం పెరుగుతోంది

మనసు మనసుకు నడుమ

ఎడం హెచ్చుతోంది :

నై రాశ్యపు దుష్షళ క్రీ

కుంటి వెల్లుల్ని నాకేస్తూ,

చిక్కటి చికిట్లను క క్కేస్తూ,

వివిధ విన్యాసాలను (పదర్శిస్తోంది ॥ ? ఇకనెనా

యుపళ క్రి న్నిద లేవాలి ॥

ఇప్పుడెనా

వవళ న్‌ విజృంభించాలి 18

“తిరుగ బడుదాంి _ దేవులపల్లి రామారావు. గతమనే గతుకుల దారిలో ఎదుగు బొదుగు లేక ఎన్నాళ్ళు పయనిస్తాపు కలలో తప్ప కమ్మని జీవితం ఎరుగని వాడా ఇలలోని నిజాల వలలో చిక్కి అలల్లా వేస్తున్న ఆశల్ని అడుక్కి తొక్కిం దగా, మోసాలతో రాజీ పడుతు మోజువిడిని _బతుకుసు బూజు పటిన దారిలో లాక్కొస్తున్నావా 1 కట కటుకున్న కషాలను పదల్బుకోలేక న! న! కు కొట్టు మిట్టాడే ఓ నేస్తం ॥ తెలిసికో నేటి వాస్తవం మెత్తగా వుంపే మొత్త ఈ లోకం శలవనంచితే విలుపున ముంచేసుందిం అణీగేవారు మణిగే వరకు వదలదు. తెలిసికొ విజం తొలగించుకొ భయం బోయి లున్నంత కొలం లోగాలుంటాయని కులొా లున్నంత కాలం కల్లోలా లుంటాయని దురాచారాల దుర్గంధం అసమర్డ తా బంధం తగిలిస్తుందని దేవతల్ని కొపాడే పైతానులు సీ కజ్జానపు వాతలు వేస్తారని క!

తెలిసికో నిజం మరచిపో గతం

కషాల పష్షువ్యాధి వదలిరా

ళు లు

కదళి నవ సమాజువికి దారి తీద్దాం రా

తిరగ బడుదాం కాలం చెల్లిన వ్యవస్తను విరగబొడుద్దాం అచంచల విశ్వాసం ఆయుధంగా

అడదారిని పడ అన్నలే సైనికులుగా దోచే రౌక్షసుల్ని” వారిని కాచే పాలకుల్ని

నరికేద్ధాం సమసమాజపు దారి సరిచేద్దాం గాలి వానను రప్పిద్దాం

రాబందుల్ని నేల కూల్చిద్దాం ॥ ఈ సవ్మిత యాగంలో లక్షల గొంతులు

ఈమ పంతు కలిపి జయం చేకురుసాయి మేం జయించామని రొమ్ము విరిచి *

లోకొనికి చాటుతాయి.

త్‌

కాంతిగరన జో జ = అనుముల శ్రీహరి మెప్పుగోరి (పళుత్వాల్బ 'మ్లేచ్చతను నుళించలేను భ్యటాజును కొను నేను బాధా పసూన కవితను __ ఎడద చించుకొని పొంగే ఉడుకు భావముల నాపను అనుభవాలు (పసవించిన అమభూతుల హతమార్చను వేను నిజము నధికారపు వీడలలో అర్పించను ఆకలి మంటలకు వెఅచి చీకటిలో తలవంచను థ్రీ గర్భములో నీతిని . చి్యితపింన చేయలేను దానన జీవికి మానవ కా వేషం వేయలేను జీప్‌

ఏఎదుటువావి మూగచూప్త ఎద లోతు చదువుకొందును పీడిక లోకొశు జలధి తుఫానున్వై 'ఘోషించును పొంగివచ్చు రసావేళ భుజమునెక్కి. పయనింతును శేపటి సవ మహోషస్సు రేఖనయ్యి గర్తింతును న! చీకటి _ ఉదయాలమధ్య ఒక సెరన్‌ నా గీతం మానప్‌కా భావికి నా టిళుకే ఒక రొజపథం, త

యంవతరం

యువతరం ఉరకలు వేస్తున్నది , యువతరం పరుగులు తీస్తున్నది న్యాయానికి బిగించిన సంకెళ్ళు తొలగించాలని దరిషదానవికి పట్టిన దుమ్ము దులపాలని సంఘాన్ని దోచుకుంటున్న చీడపురుగులను తొలగించాలని మతంపేరిట జరుగుతున్న అధర్మాన్ని రూపుమాపాలని దొరలపేరుతో సాగిసున్న దోపిడీలను హతం చేయాలని రాజకీయ “వోొనాయకుల మోసొలను నమ్మి (పజల అజ్బానం మండి పై కి తీసుకురావాలని నల్లదిజార్త ని పోషిస్తున్న దౌర్భాగ్యులవి హతమార్చాలని దానవత్వం చాటున దాగిన దౌర్జన్యాలను మానవత్వం మాటున దాగిన విభేదాలను తమ శ కిసానుర్యాలతో ఛేదించాలనీ కలిమి, లేమికి వ్యత్యాసం అంతం చేయాలనీ అరాజకీయ నాయకుల దురంతాలను తరిమి తరిమికొ ఇ తరం వచ్చిందని యువకులు వేడిర్‌క్రంతో ఎదురు చూస్తున్నారు చీకటిని చీల్చి వెలుతురు (ప్రజ్వలింప చేయాలనీ మానవాళి సమానమనే దీపాలు వెలిగించాలనీ యుపతరం ఉరకలు వేసున్నది. యువతరం పరుగులు తీస్తున్నది.

త్రి

న! జి జ్బం భించాలి “జ తిరునగరి మురళి ఊఈ6 తరం యువతరం ఉరకొలి. ముమముందుకురకాలి హృదయాలలో అట్టడుగున దాగియున్న నవచై తన్యాన్ని మేల్కొలపాలి అన్యాయం పాలిటి యమదూతలా అవినితి నిరంకుశపు స్మామాజ్యానికి చీకటి రాజ్యావికి కమవిప్పుగా యువతరం విజృంభించాలి. ఈ తరం విజృంభించాలి.. నిత్యం మృత్యువు కౌగిలిలో గిల గిల తన్నుకుంటున్న "పేదవాళ్ళ +" జీవిత ఆశయాల సొధావికి విషపురుగుల వలయంలో చిక్కుకున్న అమాయక హృదయాల ముక్రికె ఈ తరం విజృంఖి చాలి బూర్లునా మతాలతో నిండుకున్న మంచితనం మచ్చుకెన కాసంాక మూతపడిన హృదయవు కవాటాలమ తెరపించేందుపు యువతరం విజృంభించాలి - క ట్ర

ఈ లోకం = కౌదు కౌదు నరకం పచ్చిరకొన్ని ాగే పిశాచాలలోకం (వభుత్వం-మతం..న్యాయం తెలియని జాతకం జీసుంది _ అరెస్తుచేస్తుంది వాత ళా అనాలో రచయితల్ని- సాహిత్య కళామతల్లి క్రి అంకిత మైన కవితా కళాకొరుల్ని అరెస్టు బేస్తుందిం రచయితలను అరెస్టు చేస్తుంది. కొని వారి హృదయాలలో రగిలే జ్వాలలను చెలరేగే ఆవేదనా అగ్ని జ్వాలలను అకెసు చేయలేదు చట్‌ ఆందుకే - ఎప్పుడో ఒకప్పుడు సహనానికి అంకిత మైనవాడు మేల్కొని బడబాగ్నివలె విషపురుగుళల్ని వాశనం చేసేందుకు- కనమమరుగె ఉండేలా ఈ తరం వజ్ఫంభిస్తుంది- యువతరం విజృంభిస్తుంది- గక స్మృతులను నెమరునేసి _ అవినీతి రథచ్యక్రాలకు బలియైన వాతి ఆశయాల పిద్ధికి 7 ఈ కరం విజ్బంభిస్తు౦డి- యువతరం విజృంలిస్తుంది- అన్యాయం పాలిట మృత్యువులా నిలబడుతుంది. 50 ,

ఈ చైతన్య రథమింక ఆగదు == ఆర్‌. వి. రామారావు ధ్వజం ఎత్తింది నవతరం భుజం కలిపింది యువతరం దారి చూపుతుంది నవతరం రథం తోలుతుంది యువతరం ధ్వజం్యకింద విలుస్తాయి నిజాలు రథంగకింద నలుగుతాయి ఇజాలు చేసాం అన్నీ నేషసలె జ్‌ చేయండి ఆది రియలే జ్‌ చేస్తాం అందర్నీ రికగ్నైజ్‌ చేయండి మీరిక రిజెన్‌ ఉండదిక రద్దీ వీది పంపులకు ఉంటుందిక గద్దీ శ్రామిక వర్షాలకు పూడుస్తాం మీరు కల్పించిన గొప్ప గరీబుల అఖభాతం తో పేస్తాం మిమ్మల్ని అభాతంలోకి పంచేసాం మీరు పెంచిన నల బిజారలోని తెల ధవనం వేం కూలుస్తాం ౧ జో టే త్‌ అంబరాన్నంపే అ వే రో ల ః న. న. అంద చందాల స్తోధలయాో - [స నిర్మిస్తాం శ . ] కార్మిక కాలనీల్ని ౪ స వ. ఎగరేస్తాం శాంతి కపోతాలిషారంల్వ_ కాం ఇఓ ం

చాలించండి మీ సోషలిజం భేషజం ఆపండి అహోర్యాశుల గర్డీ పోరాటం మాంతికుల మాయలలో పడవద్దవి మంతనాలు 'పెత్తండార్ల వి పూడ్చమని ఓటు తీసికొని పోటు పొడిచే కృతఘ్నుల, నికృష్ణుల గుండెలు పిండేయండసి రణ దుందుభి (_మోగిసోంది నవళరం నడుంకట్టి ముందుకొస్తోంది యువతరం ట్వీడ్‌ [డస్‌తో నొకడు చిరిగిన చిన్న గోచీలతో నొకడు రోడ్లపె కుషుతో వికృషుడిలా _బతికేవాడొకడు కూ. ళు భ్‌ సుష్టుగా భోంచేసి ఫోం బెడ్లపై పడుకునేవాడొకడు ఇక అంతరాలు కుదిరవని యువతరం భేరీ (మోగిపోంది నవతరం ఢక్కా వాయిసోంది అనో వీలు లేదిక. లక్ష ధవిక కుటుంబాల కుపకరించే తాజ్‌ ఎక్స్‌పెస్‌ రెలు బళ్ళకు రక్షణకూడా లేని" కోట్ల కుటుంబాలుండే సమాజంలో ఇక భయంభబేదు __ ఈ చైతన్య రథం ఇంక ఆగమ టోపీల పటాటోపం సాగదు ॥ మాటి మాటికి కమిటీలో ఏర్పాటు విన్పించదు గోముఖ వ్యా(ఘాల డద కన్పించదు అదిగో । "పహరా హుషారంటు గంట వినిపిసోంది రథం సాగడానికి వేళ సమీపిస్తోంది. న్‌ ర్‌2

జ ఎ నొగినేని భాస్కరరావు శ్య,కమ పాలనారణ్యములో మత మదపు కేన్లుల ఘీంకారాలు మెదళ్ళు కుళ్ళిన మావటీల పరుగులు వయసు చెల్లిన గుంటనక్క-ల జితులు ఆర్జన జీవుల దాసోహ (ప్రణామాలు ఆకిలి జనావళికి లేదు భు కికి ఆరిక సమానళా సృషి వాక్‌ న! న!

ప్యూడల్‌ వ్ణివస్తకు దెబ్బతగులకుండా ఉండేందుకే ఈ మఠకవచం మతం 'పేరుచెప్పి మనస్సు'పె దెబ్బకొటి

కులు శి బూర్జువా బురఖా కప్పడానికి నమాజంలోవి అసమానత్వాన్ని యువర కంలో ఎక్కించడానికి సంప్రదాయం పేరుతో సన్నకారు జీవితాలకు చంపిన వ్య కక్తిత్వాలకు దిష్టిబొమ్మల నివ్వడానికి = సమసమాజ వ్యవన విర్మాణ పోరాటాన్ని

థగ వెన్నుపోటు పొడవడానికి సిద్దసడేట్లు మధ్యతరగతి _పలోభ జీవితాలను ఆచారం 'సేరుజెప్పి దుజ్జగించడాసికి - వ్‌వె

తమప్యూడల్‌ వ్యవస్థ చెక్కుచెదరని అందాలమేడగా వుండేందుకు

  • ఈ మతోన్మాద, సంప్రదాయ, ఆచార(పవో క్తులు, (వ్రచారకులు, ఈ మత మదపు ఖేస్లుల ఘ్‌ంకొరాలకు మెదళ్ళు విదల్చిన (ప్రగతివాద సింగాల గర్జనలు, మత మదప్పపేన్లుల మక, సంపదాయ, ఆచార ఆభరణాలచేత ఉప్పదిడ్డ ప్యూడల్‌ వ్యవస్థ కుంభస్థలాలను పగులగొట = శాస్త్రీయ, మానవతావాద దృక్పథ పంజాలువిస్పి దుమికెడి ఏరబారిస ముఖాలతో సగతిశీల పంచాస్యములు , గుంటనక్కల బిత్తులకు విజా నిజాల కత్తులు ఆర్జనజీవుల అపకాశవాదాల సంహారం ఆకలి కోరలు పెరికి ఆర్థిక సమానక సృష్టిజరిగి మతవాద శక్తులు సశించేరోజు రావడం విజం: విజం:) వ్‌తీ

హోరు అ= పలివెల సుబ్బారావు ఉందని చదువులు అందరికోసం కానే కాదని ఏనుల అంబొరీలము ఊళరేగేవారికి పదవుల 'పెదవుల మరిగిన వారల సంతానానికి ఉన్నవి చదువులు ఉన్నత పదవులు అని నే తెలిసిన వెలసెను ఈ గీతిక 1 విజానంబును మీసీష పఠథమును జీవిత లక్ష్యము వేర్చని చిలుకల పలుకులు మనవౌ విద్యలు ఉద్యోగాలూ - రానేరావూ విరాశ _ విస్పృహ = విస్తుల పువ్వులు మదిలో నిండిన నిరుద్యోగుల్లో క్‌5్‌

“ఈ దేశపు రోగాలన్నిటి కుదుర్చు పంథా అఆవలంవించుట వవ యువకుల కర్రవ్యంది” మ నా వచనం - నాందీగొ ఇెతన్యం - ఆవేశం ఒకు థ్ర్మ్మడి 'పజ్వరిల్లు ఒకే ఒకే బాట తోడ అదే అది పాట పాడి పామ్యవాద స్వర్గానికి కొత్త బొట వేయాలి : మన దారికి అడువచ్చు చీకటి దయ్యాలి పటీ చీల్చిపార వెయ్యాలి క్‌

ఆవేదన = కుమారి కొడారి రమాదేవి

ఇఆకరిమంటల అగ్నిజ్వాలల్లో

ఆశయ మాలలు మాడిపోతూంశే

ఆశల తోరణం వాడిపోతుంళే,

గుమ్మాలప పచ్చతోరణ మెలా కట్టగలను. విరుద్యోగమనే నిరుత్సాహ (ప్రవాహంలో

మిణుగురు పురుగులయినా లేని కారుచీకటిలో, తొలకరిలేని నిస్పార జీవనం పొగిస్తూ

వాకిట్లో సీ రెలా జల్లగలను గ!

మురికి పేటల్లో ముకుశించుకుపోతూ,

రాగంలేనీ పీణలా మూగవోయిన మనసు

నిరాశ. విసృహ కౌగిళ్ళలో కరిగిపోతుంళే

కళ్ళాపి జల్లిన నేలపై రంగువల్లు లెలా తీర్చగలను ? అడుగడుగునా మానవత్వం మసిగా మారుతుంకే క్షణ క్షణానికీ, దానవత్వపు వికటాట్టి హోసాలలొ భయసడి_భంగపడి పూబొలలు మడ తపా పతే గొచ్చెమ్మకేక్‌లలో ముడవటానికి వభతజంతురేవీ | గుక్కెడు గంజి నీళ్ళకే అలమటించి పోతూ, పిడికెడు మెతుకులక్రై జీవన పోరాటం పాగిష్తూ

క్‌

చివరికి కన్నీళ్ళతో నే కడుపు నింపుకొంటున్న ; నేను... హరిదాసుల కెలా ధాన్యపు దోసిళ్ళు ఒగ్గగలను ఇ అన్యాయౌోలకు 'వతివిధులై _ఎఅహంకారానికి వారసులై, దొనవత్వానికి దాసులై - పదవీ వ్యామోహపరులై $ అధికార దర్పాలతో మదమెక్కిన మాం్యతికులై అమాయిక (ప్రజను అ్మకమంగా అదిమిపెడుతూ స్వసుఖొనికి సులభంగా సోపొనాలు అమర్చుకొంటున్న మన సంఘ పేన కుహనా నటని సూూతధారులు-- వరకానికి విచ్చెనలు 'వేసుకొంటున్నామనే సత్యాన్ని సగ్నంగా-వంచనతో విస్మరించి విజృంభిస్తున్న తరుణంలో, “ఓ పంకాంతీ ; నిన్నెలా నత్యంరించగలను క వ్‌8

అవి “చీకటిని వెరుచేసే నూర్గం” అ= అర్‌. ఆనందబొదబు లటువె కున్నావు ? మరి ఎటు వెళ్తున్నావు ? ఎందుకు వె కన్నావు శి చెప్పవేం ? చెప్పవేం ? చెప్పవేం? లోకం మీద అసహ్యామా ? కొకుల మీద కోసమా ? పాలకుల మీద పగయా ? చెప్పవేం ? చెప్పవేం ? చెస్పవేం? నాయకులలో న్యాయం లేదంటావా ? “వొ నాయకులలో మోసం ఉందంటావా ? అధికారులలో అంధకొరం గూడు కట్టుకొని ఉందంటావా ? విధి విషంతో ఉందంటావా ? వీ (బతుకుకు జోస్యం చెప్పమంటావా ? ఎటు వెళుతున్నావ్‌ ? ఎటు వెళుతున్నావ్‌ ? శ్రీమంతుని వాసానికి కీతలమగు సౌధమ్ము కూలి వాని నిలువనీవకు కూలనున్న కుటీరమ్ము క్‌

గొప్పవావి ఉదరానికి పప్వు, పులుసు ళాకొలు చిప్పచేత కలవానికి ఉప్పుకూడా కణజవు చలికి వణికి గుడి వెలోన కునుకుచుండు నొకడు ఒడలువంచి చెమటోర్చి పనులు చేయునొకడు కూడబెట్ట నిలువలేక మురిసిపోవు నొకడు ఎటు వెళుతున్నాన్‌, వీరందరిని చూడు ఉద్యోగంకోవం చూసిన కన్నులు కాయలు కాచిందంటాపు వీ బతుకు వెన్నెల కాచిన అడివంటావా రెండు నసరళరేఖల రె లుపటాలంటావా మ్‌ ప! అగునే నం, అగు - అలా ఎంత దూరమని సయాణం చేస్తావు ఇంకెంత దూరమని 1పయాణం చేస్తావు ఆగునేస్తం, ఆగు వాతో ఒక్క నిమిషం మాట్లాడు డి్యగీ పుచ్చుకున్న పీక గడ్డం “పషెరీగందంటావా దానిని గీకించడావికి ళ్ళి

"సింగిల్‌ పైసా“ లేదంటావా పోనిలే దాన్ని ఎలా గీకాలో “మంనింగ్‌ " తీసుకున్నావా తిసుకుంటె నీకు ఎన్నేండ “ఎక్స్‌పీరియన్స్‌” ఉంద౦టాన్‌ అప్పుడే సీ$ “బార్‌ బారీ “* షాప్‌లో ఉద్యోగం అదీ లేదంటావా గుళ్జు పెట్టి వ్విదిస్తున్న అంధకొరాన్ని ఎల్డ యండాతో వెలుగుపరచు వెలిగించు నే స్తం ' వ్‌

వతాళిక గీతం మ్‌నా 4 గన్‌ రెడీ రఘుపతిరెడి “ద (ద కవీ; సీకలం పట్టి దౌర్దన్యప్క గికం (తుంచు / కషించే కర్షకుల్ని న! తై భజం తట్టి వ్నిద రేపు, జకవీజ "పెట్టుబడీ గాలానికి పొమ్ము వాద ఎరను గుచ్చి కిర్షకుల్ని, కార్మికుల్ని కాజేయగ పొంచివున్న కామందుల రాబందుల దుద్చుద్దుల రూపుమాప జక పీక తరతరాల దోపిడీకి కోకొల్ల నిదర్శనాలు అన్యాయపు బలిపీటకు ఆహుతైన జవం చూడు ఆంధకొర దింధమ్ముల సంధించుట ధ్యేయమ్ముగ జక పీజ హలం పట్టి ఫొలం దున్ని చెమటోడ్చే కూలీలకు సో!

భూమి వంచి యిత్తుమవిరి కావి, భూసంస్కరణ బిల్లులోన చూపించిరి తొంటచెయి। "పెద్ద పెద్ద కమతాలను (చిద్దలుగా గొట్టుటకై జకవీ॥ ధన మదాంధ వడి ఏరున సుడి గుండం చేరుతున్న దిక్కులేని యువతరాన్ని జబ్బ పట్టి వొడ్చు చేర్చ ఇకవీ॥ కవీ! సీ కలం చాచి మోసాలను డొక్క చించు బయట పడ్డ చెత్త కుల్లు బూడునట్లు చితిని పేర్చి అభ్యుదయపు వంథాలో వై తాశికుడివ్నై వెబుగుము. 63

య! ళన్తా గీతాలెవరిక్కావాలి 4 -- బాలకృషా కులకరీ మా! ణి

శే నెందుకు రాసున్నాను ?

వేనీ గికాలు

ఎవరికోసం రాస్తున్నాను ? ?

నా గీతాలలో ఏముందని__

నిరాశా నిశామయ జీవితాల

వీరస విళ్శబ్ద రోదనలు మినహా ? ।

నా హృదయంలో ఏముందని __

బాధల భారంతో కృంగిపోతున్న

అనంతకోటి హృదయాలు మినహా ; |?

వేను

కవినె ఏం సాధించాను.

నా స్నేహితులకు .. ఈ దుఃఖపీడితులకు

మరింత దుఃఖాన్ని పంచి పెట్టడం మినహా $,? ఆరిపోయిన ఒక్కొక్క ఆకలి కడుపు .... ఒక్కొక్క గీతం :

6జీ

ఆలాపిస్తూనే వున్నాయి _సేవులు “ఆవురు మంటూ । అవి చాలదా ? ఇంకా న! నా గీతాలెవరిక్కావాలి శి? వ్‌ 65

దేశానికి తక్కకాటు ౨ కౌచినేని రామారావు

“రె కన్నను జూచినపుడు శెతన్నది పొంగు నాకు శై తువెతల జాడ జూడ కప్టించెడి కొర్మికులకు చెమటో డ్చెడి శ్రమజీవికి దేశాన్నే బతికించే కోట కోట జనావళికి కూడూ, గుడా కరువె (బకుకే రోజూ బరువై హాహాకారాలందున, ఆకలి, కన్నీళ్ళమధ్య చార్మిద్యపు సహజంలో తిండిలేక కండబేక వంట పండు ఆశ జారి వెలుగు కుంగి వెర్రి యెత్తి అకు లలము లేరుకొనుచు కాయ గరుబులన్ని దినుచు ఈత గుజు ముక్కు సజ

ల! క! 'శినగడ జిన్నెకాయ

టా! 656

చింకఠచిగురు, పొంతగీరు ఎదిఐడితే అది మింగుచు రోగాలతో, రొప్పులతో వాకాలతో, వాంతులతో కుంగి కుంగి చివికి చివికీ చచ్చిన మీ చావులన్ని “ఆకలి దావులు కావ'వి కంఠాన్నే యంతంగా మోగించిన రాజకీయ రంగు నాయకుణ్ణింకా తమియించిన, వైరించిన రైతన్నను జూచునపుడు కైతన్నది పొంగునాకు వరినారా ఎండిపోయె నరినా పలు ఎక్కువాయె కూలిలేదు నాలిలేదు కొమగోలుకు శ కిలేదు పిల్ల అకూ గంజి కరువు తల్లున్నా పాలులేవు ఊరువాశ పదిలేసీ చంటోణ్ణీ అమ్మే పే కనుగుడ్తను పెకిలి పే పొయ్యిలోన పిల్లి లేచె మౌతృత్వం అడక త్రెక పడి పగిలిన కావి నేడు పొట్టనిండ లేదాయే కట్టుగుడ్డ దొరకదాయె 67

జనశ కిని దోచుకొనీ తన ఆసీని 'పెంచుకొనీ గోడౌనుల వీధి వీధి మార్కెంట్టుల షాపుల్లో తేపులతో హెచ్చురేట్ల తినుధాన్యాలను అమ్మే స్వార్హావికి లాభానికి క్షామాలూ. పేగుల్లో ఆకట్షా, లోతుల్లో అఆ కబ్యా, కళ్ళల్లో కన్నీళ్ళూ, నెగళ్ళూ సరదాగా - సజావుగా రాపిరిగా దోపిడీకి విచ్చేసిన సత్కాలపు సౌమ్మవాద స్వయంలరిత చిహ్నాలై, చిట్కాల్తే వెలిగాయీ, వెలికశాయా 1 అయ్యో; భారతమాకాః ఆకలిచావులనేతా 3 ఆలె తే రోకలిమింగను పామేతలతో _ సాహిత్యంతో వర్టిల్లు పదినాళుమాతా ః అంత వడిగ వద్దు వద్దు మెలమెల్లగ జరుగు పీతా; 68

నాకలం౦ వా=చింతపట సుదర్శన్‌ ఉం చరిత కార్చిన కన్నీరు ధర్శితి తడిపిన నెరురు బుసకొట్టిన కాలసర్పం వెల గక్కిన హాలాహలం ఆవేరన ఆక్రందన అణీగి మణీగి నలిగి నలిగి పగిలిన బతుకుల రగిలిన ఆవేశం రురియె , జ్వాలయె | మో కూ ఒక్కుమ్మడి "సెక్కు గుండెళలొక్కటియై "ఘోషించిన చీకటి చీకటి ఘోషించిన కౌలాలు “వా కవితకి మూలం నా కవితకి లక్ష్యం" సనమధర్మపు స్వర్ణపుడమి కలలుపండ జగతిని కాసింపజూచు దౌర్జన్యం గుండెతొలచ యుగ యుగాల సమరం సాగిపోవ 69

ఆవేశపు ఉధృతమ్ము ఆగిపోక

పాగిపోవ

పాగిపోవు నాకలం

“గుండె గుండె కొన్నెత్తురు

సృషిచేయ నా కలం”

ల

ఉపేలిన డైనమైట్‌ । కూలిన బిక్డీ

్రాలివ డేగ రెక్క

కొరిన ధనికమదం కాళ్ళపొరలు

కూలిన అధమత్వపు పునాది

హృది నింపుకు నా కవిత

పొంగి పొరలు నా కవిత

పాగిపోవు నా కలం

గుండె గుండె ొన్నెత్తురు

నృష్టిచేయు నా కలం . 70

కర్త వ్య 0 అ= (వ్రగతి ర్‌ ప్త జీవికి విరు'పేదకి (శ్రమ మిగిలింది. భూస్వామికి ధనపతికి సిరి పెరిగింది. ప్‌రి "పెంచిన మద గర్వాలకి వీద సాదలు అబలలు అహకళి, అవుళూంపే ఏమీ చేయలేని న్యాయం సంఘానికి మానవి గాయం ఈ గాయం మానాలి ఈ న్యాయం మారాలి ఈ వ్యవస్త కూలాలి, వవ నమాజం జవ్మించాలి. ళు!

కనక, నవసమాజ నిర్మాణానికి కార్మికులారా, మేధావులారా . “హేతువాదం మీ ఆయుధంగా శదను తొక్కుతూ కదలిరండి కదలిరండి. ఈ అతుకుల టొంత వ్యవసకు ఠి కమేదాం అ ౧ కేదాం లద గోరీ కశేదాం ల ౧ అది పునాదిగా మరో (ప్రపంచం నిర్మిద్దాం. తార్కిక వాదానికి నిలబడని దేవుడనే భావానికి దేవుని సేరిటి మళాలకి కులతత్వాలకి అన్యాయాలకి - | క కేదాం | పహ కకేద్దాం _ గోరీక చేదాం - అ ౧ ప పై

ఎందుకని అడగనీయవి, మేధ 'పెరగనీయని మత (గంథాలకి అన్యాయాన్ని (వతిఘటించనీక మన కార్య శూరత్వానికి ధర్మం పేర తగిలించిన స్వర్ణ నరక కర్మ, పునర్జన్మ వీదాంత శృంఖలాలికి న! కశుదాం ర క'పేదాం ఇ ౧ గోరీ క శేదాం మ ఎ పొమాన్య _పజానీకం కర్మలో తేనలో ఈగలా ఈన్నుకొంటూం చే, విర్వీర్యంగా, విరాయుధుడుగా వుంటూం కే అదే కర్మ పేరుతో లూటీతో, అధర్మంగా 'పెంచుకొన్న “పెద్ద లొచిరా పికి అది పెంచిన ధన, భూస్వామ్యత్వావికి దోపిడీ వర్గానికి వారి యుద తత్వావికి అ 73

కళదాం

ఇ ౧

క మేద్దాం,

గోరీ కళీదాం,

వ అది పునాదిగొ నవ పపంచ సాన చేసేద్దాం గో యి డీ

అజ్‌ *“ఐదిస త్య 0 అమెరికా సామాజ్యవాదుల_ అమానుషత్వవు ఆగడాలను, అంతరాలను, ఆంతర్యాలను (పస్ఫుటించెను, బాంబుదాడుల ధన....ధన .. ధ్వనుల్‌ ... హోనోట్‌, హైఫాంగ్‌ల్తో పొారోషిమా, నాగపాకియా, వాసరీ రిపీబెంది __ : న! న్‌్‌

క్వాంగ్లీ) కబళించబడింది. చెట్టూ _ జేమా._

పుటా _ గుటా-

వ! ప!

మానవాశీ . జంతుజాల౦.. పక్షిలోకం ._ నృష్టిపెతం._.

మాడి నుసిగా మాడీపోయాతయ్‌ ; ఊరులేదు. వాడ లేదు-

పేట లేదు.

శూన్యం, అంకా శూన్యం,

5

ఇటూ అటూ ఎటూ

సర్వం శూన్ధుం.

బాంబుదాడుల భయానకదృళ్యాలు

విలయ తాండవ నృత్యాలు

పీనుగుల 'పెంటలు-

రుధిర ధారామయ దారులు

భరింపరాని సత్యాలు

భయపడలేదు, వియక్నాంపీరులు

ూడఆ కోరల నూడచెరికి

సమాధి కడతారు స్మామాజ్యవాదాన్ని

ఫ్టాపితం చేస్తారు ప్వాత౦్శత్య దేశాన్ని

ప్వేచ్భా వాదాన్ని-

సోషలిజాన్ని.

ఇది సత్యం...

జీవన్యరణాలంత సత్యం ।

నృష్టి వతిసృషిలతో సమానసత్యం 1 765

లలో త్‌ హ్యాపీ బర్త్‌ జే! అాని ఎ కేకవ్‌ గోపాల్‌ హ్యోాః బర్త్‌డే టుమి హ్యాపీ బర్త్‌డే టుమీ నవ్వకండి. ఆకలి నన్ను కాల్చుకొని తింటున్నప్పుడు చీకటి కడుపు చీల్చుకొవి పుట్టాన్నేనుం అందుకే నన్ను నేను అభినందించుకుంటున్నాను. అనలు నేను పుట్టినప్పుడే పరతం్యతం పారదోలి కుక్షీంభరత౦[(తం వచ్చింది అవ్లల్లేపి అక్షైహిణుల కుక్షులకూ అక్కు పక్షులకూ నాకూ ఒకటే వయస్సు. కులమూ, మతమూ జాతీ గీతీ పీటి నిమిత్తం లేకుండా విద్య ఉద్యోగం లేకపోయినా 77

సంపాదించే సకల అర్హతా వందన్నస్పుడు ఓహో రాజ్యాంగమౌ జోహార్‌ 11 అసుకున్నాను. పుట్టు దర్నిదుజ్జీ గనుక అక్షరాలో పొట్ట విండలేదు 1 (బళుకుని తిరగేసి మరగేసి భయంకర మెన చేదు నిజాల్ని చదువుకున్నాను. కష్టాలను తినీ నొష్టి చెమట (తొగి ఇన్నాళ్ళుకు మళ్ళీ పుటాను అందుకే నన్ను నేను అభినందించుకుంటున్నాను ః విరంతరం (శమిసూ నెళ్తుర్ని రూపాయ బిళ్ళలుగొమార్చి యజమానుల ఖజొనాలు నింపే విర్భాగ్యుల (శ్రమజీవుల నిపురు గప్పిన విప్పు గుండెల్ని చూశొను ! చరితను ఏ ఏ చార్మితక | భౌతిక శక్తులు నిడుపుతున్నాయో ఇన్నాళ్ళకు తెలుసుకున్నాను అందుకే 78్రి

ఇప్పుడు నాభావాలకు సరిహద్దులు లేవు, నంకెళ్ళు లేవు.... చంకుచితత్వం లేదు... ఇస్పుడు మానవత్వం నా మఠం విశాల విశ్వం నా యిలు కష్టించే వాళ్లందరు వా సోదరులు గవికూలీ గువసం పోట్లో నంగీతం వినిపిస్తున్నది "సెటుబడీి దారుని మరణగీతం వినిపిస్తున్నది ॥ తమజీవుల వదనంలో సౌందర్యం కనిపిస్తన్నది నన్ను సమ్మోపాతుడ్ని చేస్తున్నది గ్‌ చర్మితంతా తిరగేసి ధరిటకిని పుటిన బ్‌ కుంటలు, కుతంటతాలు క్కుటల్నించి పుట్టిన "పెటుదిడీని తెలుసుకున్నాను ఈ పురాణాల పుండాకోర్ల క మత౦పేర కులంపేర కర్మంపేర ధర్మంపేర 79

పె శందారు మకతాధికారు గుతపెటుబకుల గుడ్‌ పూజారులు జేసిన దాపణ మారణ హోమాల వెనక సటిల్‌ గా దాగిన మీ కుటిలనీతి కనుక్కున్నాను. నా కలానికి పదును పెట్ట సకల మానవాళి అభ్యున్నతికోసం సకల దేశాల కార్మిక కరక ఐక్యతకోసం వాళ్ళే నేనుగా నేనే వాళ్ళుగా జీవిసాను. మ్‌ మరణ శాసనాన్ని లిభిస్తామ $ (పపంచ కొర్మిక సోదరులారా ఐక్యం .. ఐక్యం _ ఐక్యం కండి విష్ణవ రధచోదక శక్తులు మీరైతే ఇరుసును నే నౌతాను వర్కర్స్‌ వర్కర్స్‌ _ వర్కర్స్‌ హ్యాపీ బర్‌డేటుయూ ॥ హ్యోసీ బర్తడే టుయూ:: నే

శావీలకు: విశాలాంధ్ర వచ్ళిషింగ్‌ హౌన్‌, వబూలు రోడ్డు. ఎజయథవొ దడం2ం విశాలాంధ బుక్‌ హౌొన్‌,_ అభ్యుదయ రచయితల సం; యఖ్జుం మార్గ్‌, హిచూయిత్‌ నగలీ హైట్‌