Telugu aksharoudyam - anilvaranasi/indianlanguages GitHub Wiki

టు ల న మ యా యమ గ సట నాం సయ ప గో 1 త ల! రాస టాం వరం వ సత. న కట న న? కం సంటు క (శం. నో నో నళ వటై ఆజ్‌! డా |. మం స నూ తు న. (స 1 = కల హో కా * జ్జ || త. షన న సల. “పట్లే నే. ల? రు యుత ము స యయా... రన. 'ై గయ గయే. నహ యగ్ర్‌ూ.. న ర్డీ ఇ లే! భానో ళో న ప. డా ము! క నా అన ' ల్‌ో టు కు అభ ఇ వ. హ్‌ ఉట త. మం జ్‌ య! వ. ణః లక్కీ" నట శ , భే. నన కొం నం న ప (1 గీ ర ర శ ట్రయి గ. న న న స 4 ళ్‌ గళ న. ల ను ఫి గ్‌ సు చ జనో భట లీ వ లో న్‌ భం న ను. నన హ్హ చక్కు య శ గ్గ న న. సేం లగ టం 2 ని కాజ్‌ మాలీ శ = న న. లో నం ల. కక క ణీ లబీస్టన రం క ( టీ ర శకం 2 న. జ్‌ ల మం ల శ న్‌ టం పం కట్టే ను వాత టు క్‌ 2 యా యా... . లంట “శ! య నా. గళ ౮" క. నల్‌ టీ స. / ఖు 1 / యన గో న ప న 1. గ క ర శ! న బి ల ఆలో మ న క నర కన. ( స్ట్‌ / క లో గా ర క న్‌ నే ః న క / య్‌ టా! సనో తం లం సా ఈశ. ” రోసి. మో. యం. యా టి న. షు న్‌. స , స శ టీ న టు. వ షల్‌ కున న యు. న గ్రాస్‌? [హ్‌ . ని త క లనే న్‌ న. న. న. తలకి? న టి స శ ॥ స డ్‌ ని న షన వ్‌ / నె ల్‌ య ఇత్వ న్‌ శ గ | చస శ టం హ్‌ ర న. శశ న మ య ఇ న య. . పె |. . యం వక. క య. ళ్‌ " న 1 శ | . 7

అకరోదయం ఆలె ఎల్‌. వి. సుధీర్‌ కువూర్‌

(వచురణ : “జనవరి 1903 ఇ౭2[4 శర అలో ను ర్న ముఖచ్చితం : నీలా వ్మీరాజు శి ముదణ : ఛీ బాలాజీ ఆర్ట్‌ (ప్రింటక్సో స్త్‌ చిక్కడవల్లి, హైైదాబాదు.500020 | భళి...) వెల: రూ. 15/ గ్‌ బం” హో ళ్‌ లో [ప్రతులకు : 1[, కాకతీయనగర్‌ పహైదరాజారు.5060 (06

తి. +" రాలదు గుప్పిట్లో నిప్పు కణిక

మూడేళ్ళ క్రితం భుజం తట్టి “5లరే[, 11606 15 ౧౦౪6081 విం60/ [1 304. &|109 110 6031619 00 116 0060) ఆన్నాను. ఇఏగో-మన్ని కడుపులో చల్లకదలకుండా కూచోనియ్యవ్‌ నీలబెట్టి నీ సంగతేమిటి ఆంటాయి- ఈ వచనకవిత లు.

ఏం చెబుతున్నాడితనూ. _పపంచంలో పజలు రెండే రకా లనే గుర్రింపూ-రాళ్ళు మోసే రోజు కూలీ, నెల జీతం తీసుకునే ఉద్యోగి ఒక దేనని గ్రహించని మధ్యతరగతి మనిషి మీద రవంత అసహనం- పెళ్ల తీసుకుంటూ పనిమనుషుల పేరాశ గురించి వాపోయే మేలు జాతి సోదరులపై చిరువ్యంగ్యం_ఆరవై ఏళ్ళనాటి ముస్పోలినీ పాతపాటకి కొత్ర బాణీని ఇలవో, కగ్గా పోల్చుకోటం- ఈ హెట బాగుందని తలలూపే జనాల రోగనిర్హారణ [ఈయన డాక్టరు)-నేటి నిర్భంధ అవిద్యా విదానం, ఇంటోనూ స్కూల్లోనూ

న! య చె

గుచ్చే సూదుల 600187 కె0600676 పరిస్థితీ.ఇంకా.....

అవగాహనుంధి _-ఇకాటమ్లుంది.కోపముంది-భయం సందేహం కూడా ఉన్నాయి. ట్రోక్షష్ణొచ్సు జభకాళమాన్న గేదెలిచ్చీ, పనిచ్చీ, సగం తిండిచ్చీ

ళ్‌ మలో . రెం ఎందుకు చావక్షుండా ఆపుతారో, తాళాక్షైమ్టకో తేల్చి చెబుతాడు కఠలాగా- సక ఇ ఆ "అ ల స

దారి దారీళ్టుశ్తేలో కాలీజే 'దొరల్ని ఆటకాయిస్తాడు “పెప్పికోలా అక్కటక్షేదు, గు కెష్టత్తట మస్లిసీళ్ళిస్పిక్లచండి'. అంటాడు.

ణి నమ స సం

బ్యూరో(కసీ బుల్‌డోజర్‌ ్రంద మనుషులు కొగితాల్లా మారిపోతారా అని భయపడతాడు.

అప్పుల వర్షం కురిసే వరల్డు బ్యాంకు మేఘానికి ఆవిరి ఏ నీటి నించి వచ్చిందో వివరం చెబుతాడు.

గాంధేయవాదం కూడా హింసామార్గమే అశే సునిశితమైన ఆబ్బర్వేషన్ని అతి సాహసంతో చేస్తాడు కులాల్లేవని (పిటెండ్‌ చెయ్యకుండా ఉన్నదున్నట్టుగా ఒప్పుకుని తృణీక రిద్దాం అంటూ, కులానికి కారణమైన మతాన్ని వ్యవస్థనీకూడా అధిగమిద్దాం ఆంటాడు. వ్మరజెండాలోనూ నాలుగు రంగులున్నాయని ఆ్మకోశిసాడు. బాబా సాహేబ్‌కు సవాలక్ష బాబాలు సాటి రారని ఆయన జొన్నశ్యాన్ని గురి సాడు.-ఆయిలే ఆయన నృష్టి అయినా సరే. అమలు చెయ్యని రాజ్యాంగం మనకెందుకు ఆని చూచాయగా 00%5610110% పరిధులు దాటాల్సిన అవస రాన్ని సూచిస్తాడు. తనవర్గం స్త్రీని మభ్యపెట్టి ఆదనపు విలువ కోసం ఆమె శరీరాన్ని "పెట్టుబడిలో భాగంగా వాడుకునీ, తన వర్గంకాని శ్రీకి అమ్ముకోడాని క్కూడా శరీరం తవ్ప ఏమీ లేని పరిస్థితిని కల్పించీ, స్త్రీలని ఒక (పత్యేక పీడిత వర్గంగా చేసిన పెట్టబడినీ అధికార యంశశ్రాంగాన్నీ దోషులుగా తీర్పు ఇస్తాడు. సందేహాలుండడడం సహజం-సీతారామయ్య యువతని తప్పుదారి పట్టిస్తున్నాడేమో-అయితే చర్మిత ఒక చోట ఆగదు__పవాహం తన (పవా హాన్ని ఏ రోజు కారోజు ఏ ఘడియ కా ఘడియ సమీక్షించడం, ముందడుగు నిర్ణయించడం నిర్ణేశంచడం, పవహించడం ఏకకాలంలో. చేస్తుంది" ఆంటారీ యువకవి. సీతారామయ్య గారి మనవరాళ్లు, మానవలూ భవిష్యత్తు చిత పటాలు గీస్తూనే ఉన్నారు. ఇకముందు విష్ణవాలు కాంటినెంటల్‌ గా వస్తాయనే విశ్వాసం (వకటిస్తాడు. న్నార్ధకస్‌ నవల అఖరి ఘట్టం మనసులో మెదుల్తుంది. కవితా రూవం తీసుకుం టే-ఆడరాలు ఆతని-ఆ ప్ర మ్మితులు ఎప్పుడూ మోసం చెయ్యవు. “ఒకానొక దృశ్యం చూసి ర క్రకణం కలవర పడుతుంది గుండె నుంచి పీడికిలి వరకు షే

ఆనహనంగా కదులుతుంది శరీరానికి ఎక్కడైనా గాయం చేసి బయటకి వచ్చేయాలనుకుంటుంది కంటి రెప్ప కిందికి చేరి మౌనంగా తన్ను వ్యక్తం చేసుకుంటుంది" చలించి (పతి చర్య తీసుకోలేని స్టితిక్‌ ర02010. ల100ుగం260%1 కవి తనలో తనే బందీ-పక్కటెముకలు విరగ్గాట్టి బయటకు వచ్చేయా లనిపిస్తుంది. లిబర్టీ చెట్టుకు వూలు నాలుగు రంగుల్లో పూస్తాయి ఎర జెండాలోనూ నాలుగు రంగులుంటాయి జాషువాగా నాలుగు పడగల నాగరాజు స్పురిసాడు “అప్పుడూ ఇప్పడూ కూడా ఆంటరాని వాట్డే అప్పుడు నన్ను ముట్టుకుంటే మైలపడళావు కాబట్టి అంటరానిగాడ్ని ఇప్పుడు నన్నంటుకుంటే వేళ్ళు కాల్తాయి కాబట్టి అంటరానివాడ్ని” “జాన్సు ఆర్నెల్లే (బతుకుతాం ఆర్నెల్లూ (బళుకుదాం” “నిప్ప కణికని గుప్పెట్టో శ

ఎంత స్తేపు ఉంచ్యుతావ్‌ ఉరిమే ఉరుముకు సరిహద్దు ఎక్కడ గీస్తావు” చాలా కొంచెం మాటల్లో చాలా ఎదిగిన కవిత్వం. భావాల్లో ఎంత పదునో కవిత్వంలో అంత శక్తి ఎవర్ని ఇన్నాహ్మ్ళ దూరంగా ఉంచి వాళ్ళ చేతే. ఆ పరిస్థితి సవ్యమే ననిపిసూవచ్చామో, _ వాళ్ళు యిది. అపసవ్యమని కనిపెట్టేశారు మాటల్లొ, పాటల్లో చేతల్లో, క్రైతల్లో బలవ త్తరమైన సందేశాన్ని స్తున్నారు. గడిచిపోయిన తరం వాళ్ళ పై వర్గాల కల్చరల్‌ వాల్యూస్‌ని అంగీకరించి ఆకళింపు జేసుకొని ఆ వరిభుల్లోనే కవితలల్లారు. కళలు చేపట్టారు ఈ తరం వారు ఆ విలువల్ని ఒప్పుకోటం లేదు. విజయనగర కాలం ఎవరికి న్వరయుగం అని పశ్నిస్తున్నారు. ఆలోచన్హకి వ్యవస్ట కాసే గస్సీని కన్సమరగింది వారి కావ్యాలకి వారే వస్తువులై అనేక మార్గాల్లో దాహాటంగానూ, రహస్యంగానూ (వజల్ని చేరుతున్నారు. సాం్యపదాయిక సంస్కృతిని “నన్ను ఎదగసీకుండా అడ్జ్డుపడకు దమయజశేసి వెళ్లిపో అంటు న్నారు. శ్రీలు కలవారు రాసిన “అంతేలేపేదల బతుకులు" లాంటి దుల్ఫత కవిత్వాలు కూడా వాళ్ళకి చాల్తవ్‌. మీ అనుభూతిని మా మాటల్లోనే మా పాటల్లోనె వినండంటు న్నారు. అలాంటి అనేక స్వరాళ్లో ఇతనిదొక పంకజ్‌ మల్లిక్‌ గొంతు 90.12.1091 సికిందాదాదు నందివాడ ఖీమారావ్ఫ శ

ఆహాెన్‌ శూన్యం లోంచి నన్ను నేను సృష్టించుకోలేదు నా ఆమ్మా నాన్న నేను కాదు నేనునా అన్నా చెల్లేలూ కాదు నాకు నేము భ ర్తకాదు భార్యకాదు (్రీయడూ కాదు (ప్రేయసీ కాదు ఇకఇంకా నేనంటే నాకెంతో యిష్టం నువ్వన్నా నాకెంతో యిష్టం షీ

ఆశక్షరోదయం:.

ముందు చెప్పినట్టుగా

తల్లి గర్భంలో న్మిదపోతున్నా

కల కంటున్నా

ఇది కలకాదు

ఈ కవిత నిజంగా (వాసానని

నిరూపించడం నీ వల్లకాదు

(పయత్నించి చూడు

షై

క్త

సుదీర్‌ కుమార్‌ 1[ఏ౬4[15[/1 ఆమెతో యుద్ధానికి దిగినప్పుడు నా చేతి ఆయుదం తనే అవుతుంది హోరాహోరీ పోరాటంతర్వాత ఆమె ఓడిపోతుంది ఓటమిలో నా చేతి ఆయుధం తనే ఆయినందు కేమో ఒక్‌ నవ్వు నవ్వుతుంది పీడ వదిలింది ఆనుకునేలోగా ఆయుధం నా ఎదురుగా నించుని ఆదే నవ్వు నవ్వుతుంది (పక్రియ పునరావృతమౌతుంది అనుభూతిని అనుభూతితో ఖండించినప్పుడు ఆయుధం (పత్యర్థికాక మరేవౌతుంది? వ వ 0

అక్షరోదయం ఆప్త వి్నతులు నువ్వు మాట్లాడ్డం మొదలు పెట్టగానే నా చూపుడు వేలితో నీ కపాలం ఆరుస్తై నువ్వది గమనించవు చెప్పదల్చుకున్నది విన్నాననే అనుకుంటావు [పేమ జాలి నిజంగా హత్తుకున్నాయనుకుంటావు నీ మెదడు నగ్నంగా నా ముందుంటుంది అక్షరాల్లో ఏ అభ్మిప్రాయం దాచిపెడుతున్నావో కనిపిస్తూ ఉంటుంది అక్షరాలు నా ఆ ప్రమ్మతులు నన్ను ఎప్పుడూ మోసం చెయ్యవు నీ మనసులో లేనిది నాకు చూపించాలని నా మ్మిశుడ్నే అడిగితే ఎలా? ఫ్లో గ్‌

సుదీర్‌ కుమార్‌

నన్ను నేనే నేను నటించే జీవితం నాది కాదని తెలుస్తూనే ఉంది నేను నాతో మనసు విప్పి మాట్లాడుకుందాం అనుకునేసరికి ఎవరో ఒకరొస్తారు మొహమాటం మళ్ళీ నన్ను పంజరంళో పెట్టి నన్నే కాపలా ఉంచి వెళ్ళిపోతాను ఒకో సారి పట్టరాని కోపమొన్తుంది పక్క చెముకలు విరగ్గొటి

౧ టి బయటకు వచ్చేయాలనిపిస్తుంది భయం అప్పుడప్పుడు తలుప్ప రంధం లోంచి తొంగిచూడ్డం తలుపు తియ్యాలంటె భయం వీమో తూరుపు సమ్ముద్రంలోంచి సూర్యుడు ఉదయించకపోతే ?

తి 7

అకరోదయం అశతరాలు ఒకానొక దృశ్యం చూసి రక్త కణం కలవర పడుతుంది గుండనుంచి పిడికిలి వరకు అసహనంగా కదులుతుంది శరీరానికి ఎక్కడైనా గాయంచేసీ బయటకి వచ్చేయాలనుకుంటుంది కంటి రెప్ప[కిందికి చేరి మౌనంగా తన్ను ॥ వ్య క్తం చేసుకంటుంది న 1 న మస్తిష్కంలో జలకం౦ంపనం జరుగుళుంది |

సుదీర్‌ కుమార్‌ పూర్‌ గర్డ్‌ హేయ్‌ అయిపోయింది ఫోక్స్‌ లాస్ట్‌ పెగ్‌ షీ ఈజ్‌ సో క్యూట్‌ ఇరవయ్యో శతాబ్దపు మేనేజ్‌ మెంట్‌ టెక్నిక్స్‌ ఈ అమ్మాయి కొత్త నర్వెంద్‌ పాతవాన్ని మాన్చించేసాను ఐ చల్‌యూ-దీజ్‌ నర్వెంట్స్‌ ఆర్‌ సో గీకీ వర్క్‌ ఎధిక్స్‌ లేవు అరె జూలీ-పాపం ఒక్కదానికీ బోరుకొట్టింది జూలీ కం హియర్‌ కం సిట్‌ ఇన్‌ మై లాప్‌ రవీ. యుసీ దిసీజ్‌ లా బడార్‌ కుక్కల్లో మేలుజాతి కుక్కు

18

ఆకరోదయం బుఖ్లతెర వుంందు నీ చేత్తో నువ్వే ఎన్నుకున్నట్టుగా అగుపించే ఆకారం ఒకటి ఎరకోట మీద నుంచి నీతో మాట్టాడుతుంది బుల్లితెర ముందు నువ్వలాగే కూర్చుంటే నిన్ను ఇరవై ఒకటో శతాబ్దంలోకి తీసుకు వెళ్తానని చెప్తుంది ఆరవై ఏళ్ళ (క్రితం ముస్సోలినీ పాడిన పాట కొత్త బాణీలో వినిపిస్తుంది నీ ఆభిమాన (క్రీడాకారుడు కాగడా పట్టుకు

క్ష

సుధిర్‌కుమార్‌ పరుగెడుతుంటె సీ ఒళ్ళు పులకరిస్తుంది ఆంతా సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది నువ్వు చదువుకున్న చదువు అలాంటిది

చీ కక్‌

అఆక్షరోదయం అల్ల రా,

నృువ్వెనా చెప్పు రంజని మద్య తరగతి మనిషి ఇంట్లోకి పని మనిషి దొరక బ్లేదట తిరిగి తిరిగి విసిగి పోయాడట వీడే ఒక చోట సర్వెంటు వీడ్షికి మళ్ళింకో సర్వెంట్‌ పాతికేళ్ళ సర్వీసులో యిల్టు కట్టాడట

కలర్‌ టీవీ కొన్నాడట పీలలిదరూ

చి ది టాటాలో బిర్దాలో ఆఫీసరట

ళా

వెట్టిచాకిరీ నుంచి రిధైరై (పస్తుతం గ్ర

సుద్రీర్‌కుమార్‌ ఆలలు బలంగా గోడకు కొట్టుకుంటాయి మగత న్మిదలో నిశ్శబ్దంగా శబ్దం చేస్తాయి వేకువలో ఉప్పెనలా విరుచుకువడతాయి వాయుగుండం తీరాన్ని తాకుతుంది నీటి చుక్కలు నాల్క మీద్‌కి జారిసడతాయి శ ర్ట

అక్షరోదయం టాబిడార్‌ ఆహ్వానం డిన్నర్‌ కే అయినా ఏడు గంటలకు ఏ అలికిడీ లేదు ఆమె షవర్షోంచి ఇంకోగంటక్కానిరాదు అతనెక్కడి కెళ్ళాడో తెలీదు వంట గదిలో పనిపిల్ట (డ్రాయింగ్‌ రూం మ్యూజియం లాఉంది మనసుకిష్టమై కొన్నవి కావు వచ్చినవాళ్ళు మా అభిరుచి ఇంత గొప్పదనుకోవాలి గాజు ఆల్మైరా (ప్రిజన్‌లో డిగాలి, హెగెల్‌, జాతుల సంపద కుక్కల్ని వెంచడం ఎలా హాయ్‌ రవీ ఎంత సే వైందొచ్చి దీనికి వొంట్లో బాగోలేదు డాక్టరికి చూపించి వస్తున్నా నో జూలీ ని గడిలో కెళ్ళు కూర్చో రవీ, బట్టలు మార్చుకొస్తాను డార్డింగ్‌ రవి వచ్చేసాడు 10

సుధీర్‌కుమార్‌ టైం తొమ్మిదైంది కిటికీ బయట రెండు కార్లొచ్చి ఆగాయి హాయు, హలో, హౌఆర్యూ లాంగ్‌ టైం ఆ ప్తమ్మితులు కొన్ని యుగాల తర్వాత అదీ అంతరిక్షంలో ఎక్కడో కలిసినట్టు ఓకే [ఫెండ్స్‌ లెట్స్‌ స్టార్‌ వాద్దూయూ _లైక్‌ విస్కీ, (బాండీ ఇ విల్‌ హావ్‌ బవియర్‌ నో ఐ డోంట్‌ [డింక్‌ ఓ కమాన్‌ హావ్‌ సం వైన్‌ సోహౌ ఆర్‌ థింగ్స్‌ మారుతి మెలేజ్‌ తకు(విస్తోంది నా ఫియట్‌ [టబులిస్తోంది నా డాల్ఫిన్‌ అమ్మేస్తాను ఎవరైనా ఉన్నారేమో చూడు పని పిల్ల ఏవో పట్టుకొచ్చింది ఆక్క_డుంచి వంటగదిలో కెళ్ళిపోయిండది హేయ్‌ లప్‌లీ సారీ ఎక్కడ కొన్నావ్‌ ఈ షల్వార్‌ జైపూర్‌లో కొన్నాను చాలా ఎథినిక్‌ గా ఉంది కదూ చెం పదకొండు వంట పూ ర్తయినట్టుంది

క్ష

అకరోదయం

పనిపిల్ల గోడకు జారుకుంది

లెట్స్‌ గో ఫర్‌ సెకెండ్‌ పెగ్‌

సో ఠవీ....

హౌడుయు పైండ్‌ దిస్‌ ఫేస్‌

నో డోంట్‌ కంపేర్‌

బొంబేలో కొలాబా డిల్టీలో

సీపీ బెంగూకీ లో బీగేడ్‌ రోడు ళు 64

సన్నెండు

హేయ నాట్‌ ఫెయర్‌

నువ్వింకా సెకెండ్‌ వెగ్లే

జంటిల్‌మన్‌ ఐవిల్‌

గోటుది ఫోర్త్‌ వన్‌

విత్‌ కైండ్‌ పర్మిషన్‌

ఆఫ్‌ మె స్వీట్‌ హార్డ్‌

స్వీట్‌ హార్ష్‌ మత్తుగా నవ్వింది

వెశ్లేఆ బ్యూటీ పార్టర్‌ కే

వెళ్ళాలని మరో బెటర్‌ హోఫ్‌

దృఢంగా నిశ్చయించుకుంది

ఒంటిగంట

పనిపిల్ల న్మిదతో

వెనుగులాడుతుంది

షీ ఈజ్‌ స్టీపీయా

19

సుదీర్‌ కుమార్‌

పెన్షన్‌ మెతుకులు ఏరుకుంటున్నాడు రాషచమూసే రోజు కూలి నెల జీతం ఉద్యోగి వీళ్ళిద్దరూ ఒకటే

ళు అంపే ఒప్పుకోడట తలకి షాంపూ పెట్టుకోడం బాల్కనీలో సినిమా చూడ్డం మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌ ఆనుకుంటున్నాడేమో వీడికి నువ్వైనా చెప్పు రంజని [ప్రపంచంలో (ప్రజలు రెంచే రకాలు

స్టా గ?

అవరోదయం

బేతాళుడు

ఆప్పుడు శవంలోని బేతాళుడు

రాజా నీకు (శ్రమ తెలీకుండా

నీ కథే చెప్తాను విను....

మీ ఊర్లోకి (ట్రాక్టర్లు ఎరువులు వచ్చేసాయి కదా

జనాభా కూడా పెరిగింది

సీకు కూలి దొరకడం కష్టంగా

ఉంటుంది పట్న మెళ్ళాలి అనుకుంటావు అందరూ ఎగబడితే దాని ఆందం పోతుంది

ఎక్కడ ఉండాల్సినవాళ్ళు

ఆఅక్కడుంటేనే బాగుంటుంది

సీకు వెయ్యి రూపాయలు అప్పిస్తారన్న మాట

దాంతో నువ్వొక గేదె కొనుక్కోవాలి

పాలు పితికి అమ్ముకుని 'వెకి రావాలి

మరి నీకే అన్నం లేదు

గేదెకేం వెడతావు

గేదె కొన్నట్టు వాళ్ళే సాత్యం

చెపారన్నమాట 18

సుదీర్‌కుమార్‌ అన్నీ పోను ఆరొందలిస్టారు ఆర్నెల్దు ఎలాగో గడుస్తాయి ఇప్పుడు నీకు కూలి కల్పిషారన్న మాట గొయ్యి తవ్వి మళ్ళీ పూడ్చేది రోజుకు అర కేజి బియ్యమిస్తారు ఈ (్రమంకా ఎందుకు అలాగే వదిలేసే నెమ్మదిగా చచ్చిపోతాం క్‌ద్రా అనుకుంటావు మరి పట్నంలో ఎన్నో సబ్బులు మంచి బట్టలు జొళ్ళు రేడియోలు ఇవన్నీ తయారు చేస్తారు కదా నిన్ను ఎల్లాగెనా బతికించి కొద్దిగా వెకి లాగితే సీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇవన్నీ కొనుక్కుంటావన్న మాట ఆప్పుడు నాకు బోలు లాభాలన్న మాట 0 ళీ కర్రి

ఆకరోదయం

తలకొరివి నాకేదో అనుమూనంగా ఉంది (ప్రభుత్వమే పనిగట్టుకు చేసోందేమో అనిపిస్తోంది నలభై పళ్ళ తర్వాత ఆరవై శాతం అక్షరజ్ఞానం లేనివాళ్ళా నిర్బంధ ఆవిద్యా విధానమేదో ఆమలులో ఉన్నట్టుంది

న్‌. చర్మెత పునరావృతమౌతోంది చదువందరికీ చెంచదకూడదులా ఉంది ఆంగ్లం నేర్చించి తలకొరివి చేతికిచ్చిన వాడి చర్మిత బాగా గుర్తున్నట్టుంది

వాజ్‌ (గు తెలవాడు చేసిన తప్పు య మనమూ చెయ్యకూడదన్న తపన కనిపిస్తోంది ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌ మెంట్‌లో ర)

సుదీర్‌ కుమార్‌ కనిపించని జీవో ఏదో జారీ అయినట్లుంది ఊళ్ళో బడి లేకుంటే కట్టించకండి ఉంటె దాని బాగోగులు పట్టించుకోకండి పారమెంచుకు చెప్పరని పంతుఖృను ఆడక్క_ండి పిల్లల్ని పంపమని ఆమ్మానాన్నల్ని బలవంతం బయ్యకండి నా కనుమానంగానే ఉంది నిరక్షరానికి సృహవస్తే చదువు వాడి పక్కలోనే ఎందుకుంది చదువుకోడం నీ హక్కు నా హక్కు చదువందరి సొత్తు అంటాదెమో భయంగా ఉంది శ్‌ ర్‌

అతరోదయం 'సెప్సికోలా దారి(ద్యాన్ని రేఖలతో కొలిస్యే ఏంతెలుస్తుంది రండు పూటలు సస్తుండు తెలుస్తుంది ఆకలి చావులు లేవూ....అని దిగువ సభలో 'కేకలేస్తే సరిపోయిందా ఒరిస్సాలో ఎలుకలు కలుగులొదిలి పారిపోతున్నాయి రాజధానిలో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడ్రేదనుకుంటుంది

ల్డిర్డై

సుదీర్‌కుమార్‌ తిండి గింజలు ఎన్నో మిలియన్‌ టన్నులు పండాయట మాకు గుప్పెడైనా దక్క_వేం దొరా 'వెప్సికోలా ఆఖ్కర్లేదు గుక్కాడు మంచిసీళ్ళిప్పించు బ్రాలు

శి ర్‌

అక్షరోదయం ₹ౌడ1ష0ం6 ౦౬ ౪౧6615

అఆయో్యోయు చ్మకాల మీదరాజభోగం మూడు వేలు కావోల్ను బువ్వ తింటకే మూడు బోగీలు ఎంత తింటరో వేన్నీ ళృకూడ వ తయంట అయ్యా లోపల సినిమాలు కూడ సూయి త్తరు అయ్యా రాండి మా ఆడోళ్ళందరూ ఓ పరి మగాళ్ళందరూ ఒక పరి పట్టాల మాదిరి పండుందం రైలు మా మీదగ తోల్క్మపోండి మీకు మెత్తగ ఉంటది

జ జ్‌

సుధీర్‌కుమార్‌ ఆశర్యం ఆశ్చర్యం ఇక్కడి ఫ్యాక్టరీలో పౌలంలో నీ చెమట నా చమట అవిర్రై అంతరానమె ఉ *ా వర్మ్‌బాంక్‌ మబ్బుల్లోంచి అప్పుల వర్షంలా మళ్ళీ మనమీదే కురిసింది థ్ధ్‌్థ రిస్ట్‌

అక్షకోదయం అన్నీ సందేహాలే సాయర్మతం పార్టికి పంచాబి (డస్సు వేసుకోవాలో గద్వాల్‌ చీర కట్టుకోవాలో సందేహం బాల్కనీ కుండీలోకి కోటన్‌ మొక్క బావుంటుందో తెల్ప గులాబి బావుంటుందో సందేహం లంచ్‌ బాక్స్‌లోకి ఈ రోజు కూడా మడ్‌ రై సైకే బాగుండదేమో సందేహం పాపకి ఏ పేరైతే

వి

సుదీర్‌కుమార్‌ ముద్దొన్తుందో సందేహం తమ్ముడు పోయినప్పుడు తీసిన ఫొటో (డాయింగ్‌ రూంలోకి నప్పదేమో సందేహం సీతారామయ్య యువతను తప్పుదారి పట్టిస్తున్నా డేమో చ్‌ ఆర టీ సందేహం నా ర

అకరోదయం సాంపదాయం న్యాయపీఠం మొహం మీద ఉమ్మిందని కొత్తగా బాధపడ్డం లేదు దేవదాసీగా ఊరంతా నన్ను తాల్చినప్పుడు ఏం చేయగలిగాను ఆంగాంగం గుడిగోడల మీద చెక్కి ఏం చేయగలిగాను భర్త చితిమీద నేను కొత్తగా చచ్చిపోయిందేముంది నా ఉనికి ఎప్పుడో మర్చిపోయాను నాన్న నన్ను కన్యాదానం చేసాడు మాతృత్వం మగపిల్లల్నే కని వెంచుకుంది

తినీ

సుదీర్‌కుమార్‌ వైధవ్యం వెట్టిచాకిరీ చేస్తుంది నా వ్యక్తిత్వం నేనిచ్చే కట్నం మ్మాతమే ఆయ్యింది ఏం చేయ్యగలిగాను వెండితెర మీద వెకలిగా నవ్వమన్నప్పుడు అర్ధనగ్నంగా సబ్బు ముక్య్థలమ్మినప్పుడు కొన్ని వేల కళ్లు రోజూ నన్ను గుచ్చుకొన్నప్పుడు ఏం చెయ్యగలుగుతున్నాను కొత్తగా బాధపడ్డం లేదు మనువు నాలుగు కాళ్ళ మీద నడిపిన న్యాయం ఇంకా ఒక కాలు మీగిలుంది

ల్లీ

ర్చి

అక్షరోదయం తీర్చు ఈ కేసు పూర్వాపరాలు వాదోపవాదాలు విన్న తర్వాత ఈ విధంగా తీర్పు ఇవ్వడమైనది వెట్టుబడి మరీ సిగుమాలిందైంది తన వర్గం శ్రీని మభ్య పెట్టి సౌందర్యానికి కొత్త 1(పమాణాలు సృష్టించి విచ్చలవిడితనం స్వేచ్చ అనే భావం కలిగించింది అంతేకాక అదనపు విలువకై ఆమె శరీరాన్ని వెట్టుబడిలో భాగంగా వాడుకుంది

తి0

సుదీర్‌కుమార్‌ తన వర్షం కాని శ్రీని (శ్రమను అమ్ముకునేలా చెయ్యడమే కాకుండా ఆ [కమంలో యం్యతాలవల్లనే కానీ వీన్తరెంచిన జనాభా వల్లనే కానీ వని కల్పించలేని పరిస్థితిని ఆమె అమ్ముకోడానికి ఏమీ లేని పరిస్థితిని సృష్టించింది ఆమెకు [బ్రతకడం కషంగా ఉన్నప్పుడు బ్‌ ర! శరీరాన్ని ఆఅమ్ముకునేలా చేసి అందులోనూ లాభం చేసుకుంది ఈ పరిస్థితుల దృష్ట్యా శ్రీని నిర్ణోషిగా నిర్ణయించి విడుదల చేస్తూ పెట్టుబడిని దానీ ఆధికార యంకాంగాన్ని హాజరు పరచవలసిం దిగా (ప్రజల్ని ఆదేశించడమైంది ఖ్‌ త

ఆషవరోదయం అభివున్వు లోపలే ఉండి విన్నాడతను సీ రూవం నాలో 'పెరుగుతోందని ఆమె చెప్పిన మరుక్షణం నుంచి అతగాడు కన్పించడం మానేసాడు ఈ పాపం ఎలా ఆయినా దించై మని కో తండడీ రొద పెడుతున్నా విన్లేదామె

లి

సుదీర్‌ కుమార్‌

నా బిడ్డ వీడు

వెంచి

వెద్ద చేస్తానంది

అన్నీ

లోపలే

ఉండి

విన్నాడు వర

క్‌. శతృవు కన్న తండై రనా క్షమించేది లేదు కట్టుకున్న భర్తెనా సహించేది లేదు షే కిక

ఆఅషరోదయం౦

ణా హలో మిస్‌ హలో మిస్‌ ఇండియా రావడం యిదేనా కొంచెం జ్మాగ త్తగా ఉండండి రెండేళ్ళు పోతే మిమ్మల్ని మ్సీరే పోల్చుకోలేరు ఇంత వికృతంగా ఎప్పుడయ్యానని ఆశ్చర్యపోతారు నామాట మీద నమ్మకం లేకుంటే మీ ముందొచ్చిన ఆడ పిల్లల్ని అడగండి ఈ ఆరేవియా అమ్మాయినడగండి వాటికన్‌ నుంచొచ్చిన ఇటలీ ఆమ్మాయినడగండి [ప్రపంచంలో ఆందగ త్తెలం మేమే అనుకున్న

క్రి

సుదిర్‌ కుమార్‌ (పెంచి ఆమెరికా ఆడపిల్లల్ని అడగండి వ ఈ రష్యన్‌ యువతి నడగండి నేను చెప్పేది అక్షరాలా నిజం ఇక్కడ బెబిలు ఖురాను నాలుగు రంగుల్లో అచ్చేస్తారు లిబర్టీ చెట్టుకి పూలు నాలుగు రంగుల్లో పూస్తాయి ఎర జెండా లోనూ నాలుగు రంగులుంటాయి విస క్‌

అతరోదయం

అంటరానివాడ్ని

పై రపాటు జరిగింది కమించు అనీ

ఒక్కసారైనా అన్నావా ఊరికి

దూరంగా ఉండమన్నావు నా పూజలు

నువ్వే చేస్తానన్నావు

నా ఆయుధాలన్నీ

సి దగ్గర ఉంచుకున్నావు అన్నీ

నువ్వే ఆనుభవించావు నాచేత

ఊడిగం చేయించుకున్నావు పైగా

ఆంటరానివాడు అన్నావ్‌

అప్పుడు

ఇప్పుడూ కూడా

రి

సుదీర్‌కుమార్‌ ఆంటరాని వాడ్నే అప్పుడు నన్ను ముట్టుకుంటే మైలపడతావు కాబట్టి అంటరాని వాడ్ని ఇప్పుడు నన్నంటుకుంటే వేళు కాలాయి

న కాబటి ఆంటరాని వాడ్ని మ! త శ్ర?

ఆషరోదయం వాదా సాహెాట్‌ ఎంత ఆల్బ సంతోషులం మనం పార్లమెంట్‌లో ఫోట్రో పెట్టగానే సంబరపడిపోతాం స్పెషల్‌ డై 9వ్‌ నోటిఫికేషన్‌ చూసి కడుపు నింపుకుంటాం మనకున్నంతలో మన ఊళ్లోనూ జయంతి వర్ధంతి ఘనంగా జరుపుకుంటాం నిజం సవాలక్ష సాయిబాబాలు మిలియన్‌ మెహర్‌బాబాలు మన బాబాకు సాటిరారు నవభారత రాజ్యాంగ నిర్మాత బాబా రాకుంచె మన మిక్కడ లేం నిజం మనవాడు ఆఫీసరైతే గర్వంగా చెప్పుకుంటాం తిరి

సుదీరొకుమార్‌

నిజానికి మనతో వాడెప్పుడూ

మాట్లాడడు ఎవర్నో మెప్పించాలని ఆరాటం వాడు నేర్చుకునే అలవాట్టు చేష్టలు మనకు వెగటు పుట్టిస్తాయి అరోహణాాకమంలో వాడు వాడి పీలలు

ధా పిలల పిలలు రా ళా మనల్ని పూర్తిగా మర్చిపోతారు మనకి మిగిలింది ఒకటే దారి సీలింగ్‌లో ఎక్కడైనా పది'సెంట్లు పొలం దొరికితే కష్టపడి (బతకవచ్చు ఈ చట్టం ఎప్పటికీ ఆమలు కాదు ఆమలు చెయ్యని రాజ్యాంగం మన ౩౦దుకు? ఖ్‌ స్ట్‌్రై

ఆకరోదయం

తృణీకరిద్దాం కులం మన అస్తిత్వంలో విడదీయరాని భాగమైనప్పుడు ఆతోచనల గదుల్లో ఎక్కడో మూలకి నెట్టి

బ్‌ (పిటెండ్‌ చేస్తూ వేషధారుల్హా తిరగడం అనవసరం కేన్సర్‌తో ఆర్నెల్లకో ఏడాదికో చచ్చిపోతామని తెలిసి కూడా మర్చిపోదామని చేసే [(సయత్నం ఆసహజం జాను అర్నెళ్టే [బతుకుతాం ఆర్నెల్టూ (బతుకుదాం మనం కులాన్ని ర్మివెస్‌ చెయ్యొద్దు ఉన్న దున్నట్టుగా ఒప్పుకుందాం

త్తీ(

సుదీర్‌కుమార్‌ ఆధిగమిద్దాం తృణీకరిద్దాం కులానికి కారణం మతం అయితే మతాన్ని తృణీకరిద్దాం ఏదైనా వ్యవస్ద రు న! దీన్ని "పెంచి పోషిస్తే దాన్నీ తృణీకరిద్దాం కులాల్ని ఆధిగమిద్దాం ఖ్‌ క్షే

ఆషరోదయం ఇక నువ్వు 'వెళ్ళు ఇప్పటికే ఆలస్యమైంది ఇక నువ్వు వెళ్ళు దాల్యంలో నాకు తెలీని ఎన్నో [ప్రశ్నలకు జవాబు నువ్వే అనుకున్నాను అప్పుడు నా మనస్సుకు ఊరట కలిగించిన మాట నిజం అద్భుతమైన కావ్యాలు శిల్పాలు నీ చేతో అందించావు కృతజ్ఞుడ్ని ఇప్పుడు నా కావ్యానికి నేనే వస్తువు సమాధానం నేను వెతుక్కో గలను థర

సుధీర్‌ కుమార్‌ నన్ను ఎదగనీకుండా ఆఅడుపడకు చి ఇన్నీ విషవీజాలు నాటి ఎంత రక్తం వృధాచేసావో చూడు ఐనా నిన్ను కమిస్తున్నాను దయచేసి వెళ్ళిపో ఇప్పటికే ఆలస్యమైంది ఆయోధ్యలో అగ్ని రగల్బకు ష్ణ క్షీక్ర్‌

అకరోదయం

చరిత

విజయనగర కాలం

ఎవరికి స్వర్ణయుగం

చర్మిత వ్మకించడం

నీక్ర సాధ్యమైంది

తళ్ళి కోటలో హిందువులకు అన్యాయం జరిగినట్టు కాగడా ఆరిపోకుండా

[

సీష్యాలు ఆందుకున్నట్టు బౌద్దమతం ఎవరి [ప్రమేయం లేకుండా దానంతటదే చచ్చిపోయినట్లు

వ!

ప్యూడల్‌ రాజుల ఉనికి దెబ్బతిన్నప్పుడు గత్యంతరం లేక

ఆయుధం పడితే

(పథమ స్వాతర్యత్య సం[గామం: ఆఖరి మొగల్‌ పాదుషా మన హీరో,

య!

సుధీరొకుమార్‌ రూన్సీ రాణి ఆదర్శనారిః వలసవాదులు వెళ్ళిపోవడం అధికారం చేతులు మారడం స్వేచ్చ కూలికి. పెట్టుబడికి ఘర్షణ నిజం కాదు దేశ పురోగతిలో ఆర్థిక ఆసమానత చిన్న కలుపు మొక్క సంఘంలో మన జీవితం ఇంట్లో భార్యా పిల్లల్లో మన సంబంధం చివరికి మన వ్యక్తిత్వం ఇంత దుర్భరంగా ఎందుకున్నాయో అర్థం కావాలంటే చర్మిత మరోసారీ కుజ్జంగా చదవాల్బుంటుంది. ఖే కీస్‌

అకమరోదయం

ఖల 4 వ్టవస్థ వినూత్న (వయోగాలు ఎన్నో చేస్తుంది వస్తువూ తనే నిర్ణయిస్తుంది నీ ఆలోచనలకు గస్తీ కాస్తుంది నిరంతరం నీ ఆలోచనల్ని ఇచ్చిన గ్లాసులో పోయమంటుంది ఇరవై పంక్తుల పౌడవుంటుంది వైశాల్యం ముప్పై నిమిషాలవుతుంది సీ ఆలోచనల్రో

భా

కీర

సుధీర్‌కుమార్‌ ఒకటీ ఆరా ఆందులోకి ఒలభికినప్పుడు [ప్రశంసల జాలువా భుజాల మీద కప్పుతుంది చీకటిలో చిరుదీపం వెలిగించానని [(భమపడుతుంది

ల్‌ డి

అశరోదయం ఇంకుచుకగాలు బాబోయ్‌ ఎక్కడ చూసినా కాగితాలు దొంతరు భా ఫెష్మ ఆరీలు జ జీవోలు సర్కు్య్యలర్డు ఆకలేస్తుందా నోటు పుటప్‌ చెయ్‌ సంతకం కాగానే ఆన్నం వెడతాను అర్జెంటుగా టాయ్‌లెట్‌ కళ్ళాలి కర్రీ

సుదీర్‌ కుమార్‌ రాసివ్వు రూలు పొజిషన్‌ చూసి చెప్తాను ఎవరదీ నువ్వా నీ ఘైలింకా నా దగ్గరికి రాలేదయా నేను వచ్చాను కదండి అదిగో ఆ తలతిక్కే వచనేది ల! ఇదెక్కడి చోద్యం సార్‌ బుల్‌ దోజర్‌ (క్రింద శ్రి

ఆషరోదయం మనుషులు కాగితాల్టా మారిపోతారా ఏం? ఇన్నేళ్ళుగా చూస్తున్నా ఈ ఆఫీసులు ఇన్ని ఉద్యోగాలు ఇవన్నీ పఫైె్ళు పొగేడాని కేనా? బజారో ళా కిరసనాయిలు లేకపోవడం పంచదార దొరక్కపోవడం తెలుసుకానీ కాగితాలు దొరకలేదని ఎస్పుడూ విన్లేదు ఇక్కడ కరువు లేంది కాగితాలకు మాత్రమే చూస్తూ ఉండు ఠ్‌0

పుదీర్‌కుమార్‌ కాగితాలే క్కర్చీ మీద కూర్చువి ఉద్యోగం చేస్తాయి నువ్వు యింటికి వెళ్ళిపోతావు ఆతి ముఖ్యమైన ఇంకుచుక్కంల్లా మారకముందే ఈ కాగితాలన్నీ చింపెయ్‌ శీ ం ల ఆటా ఆర్మ్భా ళ్‌ జ్లఖైలా న్‌ ద 47 "(బంగ గ్గ ర్ట శ్‌ ళో ల స ససిటొలి, ఇ లవడా

ఆవమరోదయం టినేజంటే ఏ రోజు పాఠం ఆ రోజే చదివేసి బుద్దిమంతుడనిపించుకోడం కాదు టీనేజంటే కాంటిన్‌లో టీ తాగుతూ వచ్చేపోయే ఆడపిల్లల్ని చూడ్డం కాదు స్నేహితుల్లో సాయం[తాలు వీరు తాగడం కాదు మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేక పోవడం కాదు టీనేజంటే చాన్మెతిక అవసరాన్ని గుర్తించడం

5్‌లై

సుదీర్‌ కుమార్‌ వెళ్ళిపోవడం కాదు టినేజంటే అబ్బాయిలకంటే ఎక్కువ మార్కులొచ్చాయి ఆనిపించుకోడం కాదు టీనేజం టే ఐస్‌క్రీం తింటూ 'స్నేహితురాళ్ళతో బోల్డు కబురు చెప్పుకోడం కాదు

యు టీనేజంటే అన్నయ్య స్నేహితుడి మీద మనసు పెంచుకోడం కాదు టీనేజంటే చార్మితిక అవసరాన్ని అర్థం చేసుకోడం శ్డ్‌ ర్‌కి

నుధీర్‌కుమాల్‌

అశాస్త్రీయ విద్యా విధానం నశంవాలి

"సెలవులయిపోగానే

స్కూలు కెల్తానా

క్లాసు కొకటి చొప్పున

రోజుకు అయిదారు

గుండుసూదులు

మెదడ్లోగుచ్చేస్తారు

ట్యూషన్‌ "పెడ్తారు కదా

అక్కడా

ఇంకొన్ని గుచ్చేస్తారు

ఎప్పుడైనా

ఆడుకోడానికి వెళ్లానా

ఆమ్మ కోప్పడుతుంది

ఆడితే

గుండుసూదులు రాలిపోతాయట

అధికారం

పక్కనే కూర్చుని

ఇంకా కొన్ని గుచ్చేన్తుంది ర్‌4

నుదీర్‌కుమార్‌ పరీక్షలొచ్చేసరికి ఎక్కఖాడాళీ ఉండదు తీరా పరీక్ష 'శెల్లానా అక్కడ అయిదే క్వశ్చన్లు ఇన్నీ గుండుసూదుల్లో ఆ ఆఅయిదూ ఎలా వెతికేది

శ్‌

ర్‌క్‌

అషమదోదయం ర్తి అన అన్నలారా ఆర్టీసీ బస్ఫు కాల్చకండి అన్నలారా ఆర్టీసీ బస్సు కాల్బకండి నర్సక్కును వాళ్ళు చంపితే చంపారు మీరు మృతం (ప్రజల ఆస్తికి దయచేసి నష్టం కలిగించకండి [ప్రజలు ప్రయాణం చెయ్యరు కదాని విమానాల్ని కూల్చేరు జ్మాగత్త ఆవి కూడా [పజల ఆస్తే ఆకలి నిరుద్యోగం ఇలాటి ఇబ్బందులుంటే వచ్చి పార్ణమెంట్‌లో చెప్పుకోండి అర్జీలు వెటుకోండి బంద్‌ (ప్రకటించి జొతీయాదాయానికి నష్టం కలిగించకండి స్‌గ్రి

నుదీర్‌కుమార్‌ ప్యాక్టరీలో కార్మికుడి బ్‌ కాలో చెయ్యో విరిగిందనీ మీరే ఇలా సమ్మె చేయిస్తే మన తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది చెప్పండి మీ అండ చూనుకుని పొలం మీద జీతగాళ్ళు కడుపు నిండటం లేదు కూలిరేటు పెంచాలని మొండికే "స్తే మన ఆహారధాన్యాల ఉత్పత్తి తగిపోదా చెప్పండి శ అన్నలారా అర్థం చేసుకోండి ఆర్టీసీ బస్సు కాబ్బకండి శ ర్‌?

ఆషరోదయం [ఫీ మార్కెట్‌ సీ ఆరిక ప్రణాళిక శి నా కర్ధం కావడంలేడు నువ్విచ్చిన జీతంతో శ్ర ర్యాతి భోంచేసి రేప పనిలోకి రావాలి భవిష్యత్తులో వనిక అంతరాయం లేకుండా ఇద్దరూ లేక్ష ముగ్గురు పిలలు కావాలి ళా

నీకు ఇన్వెస్ట్‌మెంట్‌ కావాలి మళ్ళీ ఇదే జీతంతో

క న్ఫ్స్యూమర్‌లా విస్తరించాలి ఇన్ని పనులు

ఒకేసారి జరగవృ

వనరులు సమ్లీక్రరించడానికి కొద్దిగా ధరలు పెంచాలి

నేను మూలపడిపోక్ష్యండ్రా కొంచెం జీతం పెంచాలి

ల్‌రీ

సుడిర్‌ కుమార్‌

మార్కెట్‌ మాతం

చిక్కిపోకుండా అలాగే ఉండాలి మళ్ళీ

మొదటికొచ్చాం

నీకు తెలిసిన ఆరిక స్మూతం [వకారిం

మ!

కరెన్సీ కొద్దిగా అచ్చువెయ్యాలి ఇప్పుడు ధరలు

నీకు చెప్పకుండానే 'వెరిగిపోతాయి వందకోటనుకున్న

యా బహృుళార సాధక (ాజెక్ట్‌ థి టబ

మూడింతలౌతుంది

విషవలయం లోంచి

బయటకు రావాలి

ఎక్కడైనా అయిదువేల కోట్టు

అప్పు తెచ్చుకోవాలి అర్జశాస్త్రంలోని

ఆంతర్గత కారణాల వల్ల రుపీ మళీ డీవాల్యూ అయ్యింది రీ

అకరోదయం తెచ్చిన అప్పు తడిసీ మోవెడై ంది అసలుకంటె వడ్డీ ఎక్కు_వై ంది కష్టం గడిచి గవ్రైక్కాలి ఎగుమతులు (ప్రోత్సహించాలి సవాలక్ష రాయితీలివ్వాలి అంతర్జాతీయ విఫణిలో నీ వస్తువు కొనే అమాయకుడు ఎవడెనా ఉన్నాడేమో వెతుక్కోవాలి ఐక్యరాజ్య సమితిలో (వముఖులందరూ ఆయుధాల మార్కెట్‌లో తలలు పండిన వాష్ట వాడికి వీడికి యుదం వెటి ఐ లబ నిరంతరం ఆయుధాలు అమ్ముకోగల సమరుల్ను బందిపోటు ది షు. 60

నుదీర్‌కుమార్‌ సీలాంటి జేబుదొంగలు లెక్కలోకి రారు నీకు మార్కెట్‌ దొరక్కపోగా నీ మార్కెట్‌లో కే వాళ్ళు

చొచ్చుకొస్తారు ఇప్పుడు నీ మార్కెట్‌ చిక్కి శల్యమవుతుంది వార్షిక ఆదాయంలో సగం వడ్డీ కింద పోతుంది వెరిగిన జనాభాతో పోల్చినప్పుడు నీ ఆదాయం బ్రమంగా తగ్గిపోతుంది ఇది-నీ ఆర్థిక ట్రణాశిక వ్‌ గ్ర

అకరోదయం బాపూ బాపూ ఉభయకుశలో వగ నువ్వేం నూరిపోస్టాన్లో మద్యతరగతికి చలనం లేద ఇకపోతే నువ్వాదిలి వెళ్ళిన మురికి అలాగే క్రింది అధికారంలో అంతా మన పిలల్రే భా ఆతను సోషలిష్టని భయపడ్డాం గుర్తుందా మరేం లేదు నూరుపాళ్ళు మనవాడ్డే మనవడి గురించైతే చెప్పనక్కటర్లేద్రు తమ్ముడితో రెండు మూడ (02

సుధీర్‌కుమార్‌

యుద్ధాలు చేసాం

చైనా వాడు

లెంపకొట్లి వెళ్ళాడు

న!

మీరాబెన్‌ మొన్నే చచ్చిపోయింది....పాపం నువ్వు పోతూ పోతూ రామా అని ఎందుకన్నావో రాముడు అయోధ్యలో గుడి కడతావా లేదాని మొండి కెత్తాడు

అదే జరిగితె

ఇటుక లవసరంలేదు ఎముకలతో

కటుకోవచ్చు

ఎముకలం'టే గుర్తుకొచ్చింది ఆలగాజనం రెచ్చిపోతున్నారు మా పరిస్థితి ఇవాళో రేపో అన్నట్లుంది రష్యాలో పోయింది కదరా అన్నాను

య!

అకరోదయం౦ ఎంత ఆనర్థమైన కార్మిక నియంతృత్వమెైనా దీనికంటె వెయ్యి రెట్టు నయమన్నాడు అదేదో శాంతియుతంగా చెయ్యరా....ఆంటె గాంధేయవాదం కూడా ,హింసామార్షమే అన్నాడు నువ్వు నత్యాగహం చేస్తే మహాత్ముడు పాపం చచ్చిపోతాడని వలసవాదం జాలిపడలేదట వీడు చచ్చిపోతే [ప్రజలు ఊరుకోరని భయపడిందట రడీ

సుధీర్‌కుమార్‌

ఈ రహస్యం

నీకు తెలుసంటున్నాడు

నిజమేనా

ఏ విషయం

తలియచెయ్యవలసింది

ఉంటాను

బిర్జా ఆడిగినట్టు

చెప్పమంటున్నాడు ఇటు

స.

ఖై 8ఫ్‌

సుధీర్‌ కుమార్‌ వుండల్‌ చర్మితలో మోసపోయినవాడి 'వతీకారం తీరలేదు సరికదా ఆగకుల అహంకారం క ళ్ళెరజేసింది ఎండమావిలో సీళ్ళకోనం పొట్చేచ్ళు ట్‌

రోడ్డు మీద ఢీకొన్నాయి గోడమీద పిల్లి

ఎటూ చెప్పలేకుండా ఉంది ఆంత:ఃపురంలో ఆఅంతఃకలహం

కలకతా పోలిట్‌ బ్యూరో భుజాలు తడుముకుంది సామాజిక శాస్త్రవేత్త ఆతకనీ కారణాలు ఏవో చూపిస్తున్నాడు

66

సురీరకుమూర్‌ హైందవ సహనం మీద ఆద్వై తానికి కొదిగా ఆ! యం అనుమానం కలిగింది ఎండమావిలో నీళ్ళున్నాయనే నమ్మితే ఇన్ని ఆనుమానాలు రావడం సహజం అనుమానం ఏమీ లేదు దగరకొచ్చేసాం క్షీ ఖో గ్ర?

ఆకరోడయం

వుండేలా సాగినంతకాలం మనిషిని జంతువులా అమ్ముకున్నావ్‌ ఇప్పుడు పురుగులా శరీరంలో చేరి తొలుచుకు తింటున్నావ్‌ నల రక్త కణాలు

నీ ఆంతం చూస్తామని కంకణం కట్టుకున్నాయి మండే సూర్యుడ్ని చీకట్లో ఎలా దాస్తావ్‌ సిప్పుకణికను

గువ్పెట్టో

ఎంత సేపు ఉంచుతావ్‌ ఉరిమే

ఉరుముకు

సరిహద్దు

ఎక్కడ గీస్తావ్‌

ఒక్క మండేలాశ్తే

ఇంత భయవపడుతున్నావ్‌

కోట్టాది

మండేలాలను

ఏంచేసావ్‌

న్‌ త (08

సుధీర్‌కుమార్‌

అశాంతి అశాంతి ఎడతెరిపీ లేకుండా రా, తింబవళ్సు కురవడంవల

(య ఖీ ల్సి భూమండలం నిండిపోయింది బెట్టు మనుషులు మృగాలు అన్నీ మునిగిపోయాయి వర్షం కొద్దిగా తగ్గింది నీటి మట్టం పూర్తిగా తగ్గలేదు శాంతి పావురం ఆకాశంలో ఎగిరీనంత సేపు ఎగిరి అలిసిపోయి ఎక్కడా ఖాళీలేక వోల్గా తీరంలో బట్టతలమీద వాలింది లేడికి లేచిందే పరుగు ఆఅల్జ్హావుద్దిన్‌ అద్భుతదీపం ఆం... ఫట్‌ ఏంకావాలో కోరుకో

69

అక్షకోదయం రండిబాబూ రండీ వెరిస్టోంయికా బ్‌ సర్వరోగ నివారణి నేచర్‌ క్యూర్‌ ఈ బురద తలాకొంత తీస్పుకోండ్రి స్టాలిన్‌ మీద జలండి న. నాజీలను ఎందుకు ఓడించావని నిలదీసి అడగండి లెనిన్‌మీదా జలండీ ళు జార్‌ కాళ్ళకిందే వావుంది దోచుకున్నావని చర్చీలు మసీదులు మీ కట్టుకోండి 70

సుధీర్‌ కునూర్‌ సిలువలు మెళ్ళో వేసుకు తిరగండి ఓ ఆలా ఓ జీవస్‌ ఎలుగెత్తి ఆరవండి చర్మిత వెనక్కి తిప్పండి పుట్టకముందు ఎక్కడున్నారో అక్కూడి కే వెళ్ళిపోండి ఆర్మేనియా ఎస్తోనియా ఏలో వలో లామాసవికానీ వహ్‌ శాంతి పావురమా నీ ఆప్తుళ్ని యిజే గుర్తుపప్రేసావు మొన్న షఖరోవ్‌ నిన్న వలేసా

క్‌

అకరోదయం

నేడు గోర్చచేవ్‌

కేపు లీపింగ్‌

విరిసీ విరియని

నా ఊహ ల్ని

శవపేటికలో పెట్టి

ఎంత సున్నితంగా

మేకులు కొట్టావ్‌

నో (1

సుదీర్‌కుమార్‌ (పాక్సిన్‌ ఉత్పత్తి ఆదనపు విలువకు లొంగిపోయిన సమాజంలో మనిషికి మనిషికి మద్య సంబంధం ఘనీభవించి రూపాంతరం చెంది మనుషులే వస్తువులుగా తన్ను తానుగా కాక విస్తారమైన ఉత్పత్తి మారక యంత్రాంగంలో విడి భాగంగా ఒక రోజు కూలిపనిగా వినిమయ వస్తువుగా అమ్మబడుతూ కొనబడుతూ ఆనంత [శమ విభజనలో అత్యంత నిపుణమైన సీ చెయ్యి ఏ వస్తువుకి ఏ రూపం ఇచ్చిందో తెలీక నేర్చుకున్న గణిత హేతువాదానికి 777

ఆక్షరోదయం లెక్క వెట్టడం తప్ప [ టెడిక్ట్‌ చెయ్యడం చేతకాక నిర్మించిన (పపంచం నిజమో మాయో తెలిక అన్నం తింటూ వినరినూ టా పడుకొంటూ లేస్తూ పిల్లల్ని కంటూ పెంచుతూ ఏదో ఒకరోజు ఛవిష్యత్తు వెండి తలుపులు తెరిచి ఈ వైరుద్యం ఆంతం చెయ్యదా అనుకుంటావు రాడార్లు అకాళాన్ని నిశితంగా శోధించి బుతువవనాలొస్తున్నాయని (ప్రకటించిన తర్వాత వద్దన్నా కాదన్నా వినకుండా

  • గి! కురి సేవర్షం కాదిది ఇది (పాక్సిస్‌ రాతి నీ,పమేయం [సట లేకుండా మేల్కోదు ఒడ్డున కూర్చున్నప్పుడు నది తెల్లవారదు వర్గన్పృహ రగుల్కొన్న ప్పుడు 70

సుడీర్‌కుమార్‌ వ్యవస్థ మారాలన్న కోర్కె . వ్య క్రిత్వాన్ని నిలువునా కాల్చేస్తుంది కోర్కెతోపాటు అడుగూ ముందుకు కదుల్తుంది ఆలోచనా ఆచరణ విడదీయరాని [ప్రవాహంగా మారిపోతుంది [వవాహం తన (సవాహాన్ని ఏరోజు కారోజు ఏ ఘడియ కా ఘడియ సమీక్షించడం ముందడుగు నిర్ణయించడం నిర్దేశించడం [ప్రవహించడం ఏక కాలంలో చేస్తుంది ఇది ఫాక్సిస్‌ ఖై 79

సుదరీర్‌కుమార్‌ "వేం చచ్చిపోయాం మేం చచ్చిపోయాం వం మిగల్లేదు

ఎముకలు దుమ్ము మేం చవ్చిపోయాం అంతా అయిపోయింది

ఏం లేదు లేదు ఎప్పుడైనా గురొస్తుంది ఇవ్వగలిగినంత ఇచ్చాం

చాల్లేదు మాకుందంతా ఇచ్చాం

చాల్లేదు మమ్మల్నే ఇచ్చాం

చాల్దేదు ఇంకా ఎంతోమందినిచ్చాం

చాల్లేదు ఆందరం చచ్చిపోయాం ఏం మిగల్లేదు దుమ్ము

గ

అశతరోదయం ఎముకలు ఇవికూడా మావి కావు మేం చచ్చిపోయాం మీవే ఏంచెయ్యాలో మీరె తేల్చుకోవాలి మేం చచ్చిపోయాం రేపుకోసం చచ్చిపోయామో మాకు తెలీదు మేం చెప్పలేం చచ్చిపోయాం మీకు చెప్పలేం మే చచ్చిపోయాం ఏం మిగల్లేదు దుమ్ము ఎముకలు దారి పొడవునా ఎముకలు (మూఠఅం రొనాల్డ్‌ వెరీ. వాయి సెస్‌) శ 7జీ

సుధీర్‌కుమార్‌ కాంటినెంటల్‌ రివల్యూషన్‌ ఉష్‌ కాకి అంటె బెదిరిపోడానికి వనామాకాదు ఇది నీకు వియత్నామో వాటర్‌లూనో రేపు కానీ తెలీదు నిన్నటివరకు నిన్నద్దుకున్న వ్యక్తికి ఈ రోజు వీటో చేసే _ధేర్యం లేదని మురిసిపోకు నీకు తెలుసో తెలీదో వాగు తనకు తానుగా ఆ్మగరాజ్యం ఏనాడూ కాదు కోట్టాది (ప్రజలు వారివై ఉంచిన బాధ్యతలో ఉందాశ క్రి "ల్‌

ఆకరోదయం అది మర్చిపోయి దూరమైపోయాడు నాకు తెలును ఇప్పుడు నువ్వు 'హెలెసెంకోలా చేతులు కలుపుతావు వార్సాని నాటోతో చేర్చి ఇద్ధరం కలిసి కొత్త ప్రపంచం నిర్మించాం అనుకుంటారు చర్మిత అక్కడితో ఆగిపోదు కూలిన బెర్జిన్‌ గోడ దాటి అవతలి కెళ్ళిన ఏకివిను ద "ఓ క్‌ స్నేహితుడ్ని తట్టి లేపుత్రాడు ఇకముందు విష్ణవాలు క దాకానే 2టేరిటల్‌ గా వసాయి రే మ 'శింధాాంయ స హై (ఈమ మె | 7్స్స ప్‌ స స | , , (స సంలిత్ధ[ కడ. న. య్‌ 1 త ఖా ఒం ద్రం " క ర్మ వోదరాబారంలల

యనే యు లంట మభ న న. క ల రూ వసి సరచ్య నునా న | మ రరర తయన అయం లే టాక స ర. గ న రు. ల ప ల న. వ న న న తం ల్‌. (కా ప్రైషస్తన్తూా న. టి ర రో బాల్‌ | క. మేమా వ వ యాచన మ న నని ట్స క! 1. ః| 1 " నం. | ర న వై ఇ, రో శ ఇవో తిన సళ క ల్‌ వ న క | భయా. క. శ గ | . ల్‌ త్‌ మ అలి రే ంల ఇట్టి ల జ శ | ా న 4 శ ఓ లా స గా కాయల? శాం ల ఎట 0. లేసీ టో 2 మ్‌ ర్‌ భా అల క స్ట 9 వ్ర ప యో చం లాం ళ్ళ. కంపం స గ్‌ వట ట్‌ క క స నన్న క స రే నీ. ఘా య. సనో వె లం ఖి కః వా స్‌ క ల్‌ ఫోన ఇ యం” 1. క. క. = ఇ "| ల ల్‌ కమ! న (. న్యం 2 . క్‌! 1 సు ల ఆం లు త క ] ఇ జ న్‌ = ల జ గీ లని ర జత జం య అవస తీ" ఎ - ట్ట న గో స చ సతత (| కు ౯ వ జీ హ్‌! టా ర. న. న స. షమ

  • వ్‌! రు?” | త రాల. " ని ఆన ళ్‌ ల న క స్త్‌ టి న మో స సం! రం ఎఫ్‌సైవటు స్ట సం నన న నా న శీ గ ఉరేయ్‌! మ అత్ని నం తుల్య పలమ ల ల? లచ ని న న. ల లం ల టు చం లని. న న క (.$ ॥ ఎం . న 1 న | 4 న్‌ స. చ వ కీ | షా ర సేం ళన్ని న. ల న కీ ” న 7 ల క