Telugu akshara paryavaranam ( kavitha sankalanam) - anilvaranasi/indianlanguages GitHub Wiki

ఆజాను సజ్జు ॥ గ్‌ న్‌ [ క్‌ లే గ్‌ కా. 62 త్రానంకలనం? స.. [కిన త / | వ్య | ల ల స. మి వాం. త టాల్‌.

గ ఉం న.

గ ల / క ఫ్లా య్‌ న్‌ స్ట్‌ 2 హ్‌ 1: ల. 'స్మ్యపయ మితి, వల్గగొండ.

(౧) సర దీ .'6 ద న రగ అకర ౧౫47. యు ల్ష పర్యావరణం. (5వితా సంకలనం) సేకరణ: (పచురణః జ్ఞానోదయ సమితి; నల్లగొండ.

(వచురణః మొదటి ముదణ ర సెప్టెంబర్‌ 1995 ఖల్‌? ల్‌ (పతులుః 2000 హర క గ భం ిహలశ్రం: కూరెళ్ళ శ్రీవివాప్‌... ఫోరం ోోారాు ళి క్ష కాను య స శా న. (స అమన 1 సేకరణ: థం టి బి. రాములు, న్న న కిం న్‌ డి. కుళకుమార్‌ వ ల సెం ాలవననననా. ప (పతులకు: శార్యదర్శిః ముదణః "

ముందుగా. ఒకమాట

కవితా వంవుటికి పరిచయ వాక్యాలు రాయడం ఫంత తేలికైన వనికాదుం ఎంవేతంటే కవితలాంటి భావాలను పేలవంగా రానిన' నందర్భాలనూ. పేలవమైన భావాలను వీనులవిందుగా పలికించిన సందర్భాలను కవనంకోనం, గమనంకోసం కలగలిపి కట్టిన ఈ కవితాగుచృంలో తురాయి ఆకులకీ పూలదండలో చోటుదొరికి వన్లయిలది. తురాయి అకులు తీసేస్తే దండ బొగుంటుందవి ఖచ్చితంగా వెప్పడం కష్టం.

దవనాల, మరువాణు దండకు నువాసననూ, అందాన్నీ యిస్తాయి. కానీ దవనాల "మరువాలతోవే దండంతొకట్టలేం. అదివాస్తవం. కొన్నికవితలు దవవాల్లా, కొన్ని కవితలూ మరువాల్లా గువొళిన్తన్నాయి. అ సువాసనల కర్తణ పర్యావరణ పరిరక్షణ వ్యవహర్తలే వాలాసంతోషం.

అయితే యీదండ అల్లి జ్ఞానోదయ సమితి కలంకరించొలనుకున్నవాళ్ళు అక్షర 5 నతిసుకారంగా తెరివి వొదిలేశారు. బల్లగాలులూ, సుందరదృశ్యాలూ కృశ్యంగా, కర్ణాకర్షిగా నమితి ప్రాంగణంలో అడగుగుపెట్టాయి. అందుకేయిది పర్యావరణమైంది. ఆఅక్షరంలేని పర్యావరణం మొగలిపొదలో పాము పర్యావరణంలేవి అక్షరం నేలవిడివిన సాము. అక్షర పర్యావరణమో అనంతమైన ఆకాశం. అనంతమైన ఆకాశంలో నక్ష (తాల రొగించండిక. వావిద్యాసాగర్‌ (48... బై శ్‌ జిల్లా కలెక్టరు నల్లగొండ,

వూ మాట

ఉద్యమంలో వికసించన కవిత్వం జనం గుండె చప్పుళ్ల ను వదిల వరుస్తుంది, అయా కాలమాన పరిస్టితులకు అద్ధంవడుతూ మన వర్మితను నిలబెడుతుంది. ఉద్య చూలలోవే ఉత్తమ కవిత్వం పుడుతుంది. జనం మాటలే వదునెక్కి పాటలయి వల్లవిప్తాయి, జనంలో పుట్టిన కవిత్వం జవాన్ని వై తన్యపరవి జనంకోనం విలబడుతుంది. ఆద్సి.వమాజ వికాసాన్ని శ్రాంక్రించి జనం నాలుకలమాద ఓక మంవి మాటగానో పాటగావో మిగిలిపోతుంది, ఈనాడు మనం నడిపిస్తున్న అవేక రకాల ఉద్యమాలకు జ్లషి .మాధించికబజయాలకు కవిత్వమే సాక్షమిస్తుంది. ఆందుకే కవిత్వాన్ని కాపాడు కుందార్ని నల్లగొండ జిల్లాలో గౌంధీ. జయంతిని వ్వరన్కరించుకొని 2వ అక్టోబరు 1991వ జ్ఞానోదయ వమితి నేతృత్వంలో ప్రారంభించబడిన “వదువు వెలుగూ ఉద్యమం అలనాటి స్వాతం[త్య ఉద్యమాన్ని తలవింపజేసి ఉద్యమించింది. ఊరూరా వాడవాడల అక్షక జెండాలు రెపరెపలాడాయి. అధికార/అధికారేతరులు, న్వచృంద సంస్థలూ విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, కవి, గాయక, కళాకారుల బృందాలు మారుమూల గమాలను సైతం వదలకుండా విమ్ముతంగా వర్యటించి చదువురాని వారిన్‌ బోదువకొమ్మభి ప్రేరేపిందాయి. ఈ సమిష్టీ కృషితో తమ కుటుంబ పరిస్థితులు నహాకరించక -పాటేరులుగా. పనివాళ్లగా బతుకుతున్న లక్షలాది వయోజనులు పీదువు కునేందుకు ఆసక్తితో ముందుకు వచ్చారు, పలుగును పట్టిన వేతులు రా(తివేళ వలకా ఐలపం పట్టాయి. జిల్లాలో అవరాస్యత కాతాన్ని ెంబాయి. వదువు అవగ్యకతను

(వజానీకానికి తెలియజెప్పేందుకు కళాయాతలు, కవిసమ్మేళనాలు ఎంతగానో వుపయోగ వడ్డాయి, కళాకారుల ఆటపాటలు, అందియ రవళులు, కవితా గానాలు మన జాతీయ సమస్యలయిన విరక్షరాస్యత విర్మూలన, కుటుంబ నంక్షేమంల, సారానిషేదం! పర్యావరణం, పొదుపు ఉద్యమం. గురించి ఎంతగానో పువారం చేశాయి. ఈ ఆమర ఉద్యమం జాతీయ సమవ్యలను అనుసంధానం వేసుకొని జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలలో గల గృంధాలయాలను వేదికలుగా చేసుకొని (సజలమద్య కవి వఫమ్మేళనాలు విర్వహింవి ప్రజానీకానికి అవగాహత కలిగింవింది. వుజా నమస్యలపై జిల్లాలోని కవులంతా ఎంతగానో న్పందింవి కవితాగానం వేశారు. , "

అ ఒరవడిలో యువనోమ సంవత్సర ఉగాొదివేళ జాతీయ సమన్యలవె జిల్లా కలక్టరు గౌరి నేతృత్వంలో జిల్లాలోని పుముఖ కవులచే “కవీ నమ్మేళనం” ఏర్పాటు చేయబడింది, కవిత్వాన్ని బతకించుకోవాలని విళ్ణయతి తీసుకొబడ్‌ంది.. చదువు వెలుగు శొవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరకు ఈ పుస్త క'ముఖకోో అభినందనలు. "ఈ కృషిలో చిరంతరం " కొమించి ' కవితలన్నింటిని. సేకరిరవి ఎడిట్‌ వేని ఈ కవితో సంకలనానికి తుది మెరుగులు దిద్దిన (ప్రముఖ కని శ్రీ వి. రాములు గారినీ ముఖపతో రటన గొవొంచన అర్జిస్టు శ్రీ కూరెళ్ళ శ్రీనివాను గౌరిని అభినందిస్తున్నాం,

యం. జాస్కర్‌ కార్యదర్శి? జ్ఞానోదయ సమితి, నల్లగొలతు

పంచాంగం =బి, రాములు

వచ్చనాకుసాక్షిగా చిగురాకును మోసుకొని ఊళ్ళోకి ఉగాది ఉరికొవ్చినాది గడిముంగిట వురాణం గుడిమెట్లకాడ పంచాంగం ఇెప్పెవాడు వినేవాడు వండగవచ్చడిపానకం అదుక్కులినేవాడు వంచభక్ష్యవరమాన్నం వంవ పెట్టేవాడు ఊరాదిలిఐతకటానికి తలోదారవెదుక్కుంటూ నగరాలకు ఎగబౌకినారవి తెలుసుకోని తెగబాధపడ్డది . వవన్నాయిసంబరాలు రవీందభారతికి కోయిలమ్మకూతలు అకాళవాణికి అంకితమయ్యాయని వేదువూతల తీపిగుర్తులను

2 తలమకోని తలచుకోని కలతచెందింది | ఇప్పుయుమా ఊళ్ళో ఊరుకు ఊపిరిపోసిన ఇసుకవాగులారీలలో ఊరేగి ఊరేగి ఉనికిని కోల్పోయింది మాజంరిపొలిమేరావిస్తరించిన గుట్టలు గులకరాళ్లెయి పట్టణాలకుపయనమయ్యాయి మాఇంటిముందర వేపచెట్టు మా అవసరాలకు ఎప్పుడో అహుతిఅయ్యింది వెట్టునుకొట్టడమేగాని మొక్కనునాటలేని నిర్లక్ష్యం మమ్ముల్ని నిలవునాముంవింది అరుబుతువులు మూడుకాలాలు అదృృశ్యమయి ఎప్పుడుచూవినామాఊళ్ళో ఎండాకాలమేకనిపిస్తుంది చెట్టంతమన౦ిషికి వెయ్యెత్తి మొక్కివా ఓ మొక్కనునాటి అ మహవృక్ష నీడన - 'సేదదీరమన్నా కాకిగోల కట్టి పెట్టమని కోకిలన్వరాలు

ష్‌ నిష్ధావమాడుతున్నాయి మాఊళ్ళో మట్టిపట్టిన చేయి పుట్టిమునిగిపోయి ఆరుగాలంవేత ఆవిరయి నల్లబజారులబతుకు నట్టేటముంవితే ఉనికినికాపాడుకో లేక ఉడికీపోతుంది వరి పెట్టుకున్నా ఉరి పెట్టుకున్నా ఒక్కటేననిభాష్యంవెప్పివ బక్కరై తునుచూవి వల్లెనల్గెంతా ొల్లామంటుతికే నీరింకిబోరింగు నీచ్ళునములుతుంటే కరెంటుకోతల వాతల పూటకుగతిలేని 'పేటరై తునుషట్టుకోవి మోటారుబావిమొత్తుకుంటుంది మట్టినిపిండినవాడికంటే మవిషినిపిండినవాడే మహానుబావుడవుతాడని మాబచర్శిిత సాక్ష్యంవెపుతుంది ఈ దేశానికి వెన్నేముకరై తవి ఏక్షణాన ఏమహానుబావుడు నామకరణంచేకాడోగానీ

జీ వెన్నెముక ఎవడికీకనిపించదు ఈదేశంలో రై తుకూడా అంతే.....అంరే.*ఎఐ అంతేయం.......4 మాఊళ్ళో ఇప్పుడిప్పుడే అక్ష రాలుమోసులెత్తుతున్నాయి సారా బీరు లిక్కరు కనుమరుగయి కాంతి సొఖ్యాల నంసారాలు వక్కబడాలని అంతాకోరుకుంటున్నారు ఎలక్షన్త నామనంవత్సరంలో విచ్చేసిన ఓ యువనాము ఉగాది గతాన్ని వట్టుకోవి - (వేలాడి ఊగులాడితే ఏపిల్‌ పూలవుతావు ఖభ విష్యత్తుమాద ఆళ పెంచుకొని ఊసులాడితేనే కాకిపొదిగినదిడ్డ కాలనేమయి సరికొత్త పంవాంగంవెపుతుంది..

ర్‌ చదువు " బోయ జంగయ్య ఎన్నాళ్ళనుండోనన్ను గుడిలో ఘడిలోనే సంకెళ్ళవేసి బఐంధించగ దేళం అధోగతిపాలాయె ముప్పటికి కోలుకోదాయె వవంచపు పరుగుపోటిలో షంటివాళ్ళుగనే గెంటుతున్నారు దుషులుపుట్టివ పుణ్యభూమని అమర్తులోవే మనలుతున్నారు ఎవడుపన్నిన వన్నాగమది స్వార్థం విపిరివవీకటివలయిధీ? ఎఈుకును పంచాంగ కర్తలకొదిలేసి నీత్యం మెతుకులకోసం పోరాటం ఆలస్యంగానై నానేమ మి వాకిళ్ళలోకి వవ్చినిలుచున్నాను అక్ష రాలను వెదజల్లుతున్నాను అమాయకులారా ఏరుకోండి మా బతుకుల్లో వెలుతురునింపుకొండి.....

ఓ చెట్టునురా ఆన్‌, భారతమ్మ చెట్టునురా- చెలిమినిరా తరవునురా--తల్లినిరా నరికివేయబోకురా కరువుకోరుకోకురా అమ్మమరా అమ్మకురా కొడుకువురా కొట్టకురా..- తల్లినేలగుండెలలో విత్త నాలగొంళులలో వసిపెదవులనాగీతం (వకృతికి సుప్రభాతం మికనచ్చలేదటరా పచ్చనాకుసంగీతం-- చంటి పాపలాకాళ్ళతో నాయద పైతవ్నినా రాళ్ళనువిసీరేమాకు పళ ఛనువర్షిస్తున్నా తల్లిదీవెనలతో ఆనందాళ్ళవులురాల్చివట్లు..... వనికిరానిగాలిని ప్రణవాయువుగొమార్చి కాలువ్యంనుంవి మిమ్ములకాపాడాలి-- మాపుట్టుకనుంవి మిపైనేకదరాజాలి... నూర్యరళ్ళ్మీబువ్వగా లవణాలేపాలుగా

క్‌

తిండిబేసినామురా

  • కఢుపునింపుమూతకు - కడుపుకోత పెట్టకురా.. చనిపోయినమనుష్యులక్తై బతికున్న మమ్ములనరికి వితి పేరివితగలేసే నాగరికశతమాది బతుకంటే త్యాగమనే భావన బాధ్యతమాది--- మాళనువులుతెంవినా వేరుళూమిలోమిగుల్బుక మళ్ళీమాకోనం విగురించగొచారివుంచు “'ఫెకలించాలంటేముందు పదిచెట్లను పెంచు--

8

మాఆయన మంచివునిషయ్యాడు

డా! కూరెళ్ళ విఠలాచార్య నిన్నటి “భావ” సంవత్సరం కొందరిని భయపెట్టవచ్చు ఎందరినో మట్టికరిపించవచ్చు మట్టిలో మంటలుపుట్టించవచ్చు అయినా అదినాకు ఎవ్వుడూ గుర్తు టుంది ఎందుకంటారా తాగిచెడిపోయిన మాఆమన మంచిమనివయ్యాడు తాగుడుకు గుల్లయిపోయిన మాఇల్లు చక్కబడింది--- మాఆయన తాగుడుకు నాతాళిబొట్టుముకూడా కాకట్టు పెట్టేవాడు ఇప్పుడు మాంగల్యంజోలికిరాకుండా మంవిమలివిగాజులు చేయిస్తానని మాటిచ్చి మురిసిపోతున్నాడు కంపోనుకు పోవడానికి తీనేకంవాన్నే ఆమ్ముకున్న మాఆయన ఎప్పుడోకుదునబడ్డ అరెకరాన్ని అవలీలగా విడిపించుకున్నాడు అందుకేనేనంటాను

9 పాళవత్సరం నాకెప్పుడూ గుర్తుంటుందని-- విపేసుముంీ అటే వార షాపుకుపోయే మాఆయన ఇప్పుడు వేళకు యింటికివవ్చి ఇంటిల్లిపాదిని కని పెట్టుకుంటున్నాడు పాడుతాగుడు పాలిటపడి కళ్ళు గుంజుకపోయి ముఖం పీక్కుపోయి డొక్కంటుకుపోయి జుట్టురేగి దుమ్ముకొట్టుకుపోయిన మాఆయన ఇప్పుడు పెద్దమనిషిగా పదహారణఅ బుద్దిమంతుర్తై కన్చిస్తున్నాడు. "అబ్బో : ఎంతలో ఎంత మార్చు ఇదంకా నంపూర్ణ మద్యనిషేదపలితం-- విజంగా ఎన్నోఉగాదుణ నన్ను దగాచేశాయి ఈ "యువ”నామ ఉగాదియే నాకు నిజమైన వసంతం కెన్చింది మాఆయన మారిండు ఎరుటి మోదుగువువ్వుల్లా - మాఇంట్లో వై తన్యం వెల్లివిరిసింది ఓ “"భావ"నాము వత్సరమా నీకు వీడ్కోలు - ఓ యువవామ వత్పరమాఎానీకు స్వాగతం. 8

  • 10 (ఇ యువగితం తిరునగరి అన్నా! ఇంతతొందరగా వ్యవస్థలో ఉదయం అవతుందనుకోలేదు నీ జీవనాకాశంలో విండినమబ్బులు వెళ్ళిపోయి భళ్ళున తెల్లవారుతుందనుకోలేదు నిషాగా మసిపట్టిన లాంతర్లలా ఉండేనీకళ్ళు నేడు జ్యోతుల్లా వెలుగుతాయనుకోలేదు నిత్యం స్పృహలేవిస్థితిలో నీ శరీరాన్ని మోసుకొవ్చే రిక్షానిచోనే విర్వేదంతో కుంగిపోయె నీఇల్లాలు నేడు ఆఫీసునుంచి హీరోలా అరుదెంచేనీకు చిరునవ్వుత్తో స్వాగతం పలుకుతుందను కోలేదు ఆఅవనికి ఇంత ఆందంగా అమని వన్తుందనుకోలేదు ఉర్వికి ఇంతళోభను తెచ్చినవేళ ఉగాది పండుగ అన్నా! అనందంగా అశ్లేషించ్కుందాంఠా! నయనానందంగా పర్వాన్నిజరువుకుందాంరా భావాలను మారుస్తుందనుకున్న "ఖాన". భావాలనిండా విషాదాన్నే నింపింది మానవాళి గుండెముంటల్ని . చల్లార్చుతుందనుకున్న భావ

! మరీ దారణ, శినే దహింవివేసే మంటల్ని రేపింది వేత్తురుబెళ్ళు పారుతున్ననేలలో నక్కల ఊళల్ని విచ్చింథింది బిక్కువిక్కు మంటున్న గొరెల మంభల్లోకి కసాయితోడేళ్ళను పంపించింది నిలువుటద్దాన్ని ముక్కలుచేపి వినోదిందింది. పాలరాతిబొమ్మను పగిలేసి వకపకా నవ్వేసింది అంతా కంగాళచేసింది అనా! గతం గతః ఆగతానికి స్వాగతం వలుకుదాంరా! కాలం వేదిక మైకి - యువ వవ్నేసింది యువగీతాన్ని ఆలపిప్తోంది

'నవయువ హృదయాలల్లో

వైతన్యం పృవహిస్తోంది నిరాళలకులోనై

వ్యననాలకు బానినలై _ కాగితాగి ఊగి ఊగి రాలికోయే దొర్భాగ్యుల జీవన వితాలు

ఇకమన కనిపించవు సారావ్యాపారంతో వాగాపంఫాదింని రారాజులైై గర్వించి

రాజకీయాలను నడిపీఉతే గోమాయువుల వ్యూహలిక ఫళథ్నిఇషను రేపుమోద ఇంతభరోసా ఎందుకంటావా

12 రేపు యువాబావిది కాబట్టి యువతది కాబట్టి యువకులు రాబోవు యుగందూతలుకాబట్టి యువజనులరక్తంలో - , * పౌరుషం ప్రవహిస్తుంది కొబట్టి- అన్నా! మనకు - . రేపు ఫలిం వేరువిరన్వప్నం భాసించే ఓ దీపశిఖ శ్రావ్యంగావిన్చించే ఓ కల్యాణగీతి నవ్యంగాళోలించే ఓ నువర్దవీధి. .- ఎన్నిఅళలో ఆళశయాలో ఉగాది ఉదయాన ఎన్నెన్ని మధురోహలో ఈ యువాన్ధిపైన నిరాశకు గుండెలో తావివ్వల్ట ఆకాగతం అలపిద్దాంరా! కాలంలో కృష్ణపక్ష మేకాదు పక్ష పక్షవజూ అగమిస్తుంది ఈ హింసామయ (వపపంచంలో ' అహింసాజ్యోతి వెలుగుతుండి ఈదానవత్వం సమసిపోతుంది మానవతాకేతనం ఎగురుతుంది" - ఇవాక్టీకక్ష్యలకూ కలహాలకు స్వస్తీ పలికి రేపటిమనిషి వెలుగులోకి పయనిస్తాడు జొగృతుడై న మానవుడు జాతీయతతో పరిమళిస్తాడు నమైక్యగీ తాన్నాలపిస్తాడు

$3 ఎన్నెన్ని ఊహలో మధురోహలో - ఎన్నిఆశలో ఆశయాలో ఈ యువాబ్లి ఉగాది ఉదయాన "ఈ వనంతవేళ వచ్చపచ్బగా వాపిస్తోఆదివనం పోషతచుకుందాంమన ౦ వనం వబ్చగా ఉంటేనే . - మనం పచ్చగా ఉంటాం ॥ (పతిమనిషీ ఓ చెట్టుకావాలి పదిమందికి నీడనివ్వాలి అంటూ అదిగో రసాలశాఖాగంకపైన వసంతకోకిల గౌనం మద్యం మాద్యం తొలగిన ఈవేళ ఎంతహృద్యం ఈవేళ - శఈనజ్ఞులకు ఇదేనాఉగాది పద్యం--॥

న! వృతవిలాపం ాపున్నమి వసంతానికి మోడుబారిన ఐతుకలు విగురిస్తాయని ఇంకా ఎంతకాలం రాయను ఇక ఆత్మవంచన అనలేవదు - మావివిగుళ్ళు వసంతగానం ఉషస్సులు,.. ఉగాదులు అంకామోసం . , , దగొ . . . వంబ్‌న- చెట్టుచెట్టుగా తలెత్తి పుపంచాన్ని దీవించే అడవి నేడు ఎడారిగా మారిన దృశ్యం విషాదాన్ని మరపించే వనంతకోకిల మానవ వినోదాల వేటలో నెత్తురోడిన దృశ్యం కచేశాలో మౌనంగా తలవంవిన పటవు రాలిన ఆకులు , .. శిధిలమైన గూళ్ళు. .. నిరంతర నరమేథంలో రాలుతున్న మోదుగుపూలు నుందర దృశ్యంగా అందమైన కావ్యంగా ఊహింవిన పకృతి ఆకృతి మారింది "

ఫిథ్‌

జనసంవపదో ధనసంపద పెరిగింది పపశంపద.. వృక్షసంపద క్షీణించింది సాటిమనిషిని మృత్యువునుండి కాపాడుకోలేని మానవకునంస్కారాన్ని చూసి కాకిమూకలు గేలిచేస్తున్నాయ్‌ " - వేడు సమాజవృక్షాన్ని తొలిచేస్తుట్న్‌ వీడపురుగుల రాబందుల విండరాళ్ళమద్య ఒకప్పుడు పచ్చగావున్న ఈవృక్షం

.. భయంకర దృశ్యమై మౌనంగా విలపిస్తుంది--

6 అ అనీ పురిటినొప్పులు -సుజొతకేఖర్‌ .

పుడమితల్లి పురిటిలో వినిపించిన శ్య్యారుకేకతో పులకించిన (పకృతి వచ్చవి పొలాలమాదుగా వీచిన పిల్లగాలి ఇప్పుడు ఊళ్ళోకనిపించదు మనిషి స్వార్ధావికి పకృతి బిలవుతుంది వవ వాగరికత పేరిట

ఊళ్ళు మూగబోయి

పట్టణాలలో ప్రాణవాయువు కరువయిరదె” ఎటుచూవివా

వాయుకాభలువ్యం

నీటికాలువ్యం

నానాటికి పెరిగిపోతుంది

ఓ జోనుపొర తరిగిపోతుంది

ఓ యువనామ సంవత్ప్సరమా భవితకోసం

యువతను కదిలింది

పర్యావరణాన్ని కాపాడు విగురాకుల్లా కోకిలరాగాలు ఆకాగీతాలయి

వుడమిళల్లిని

వురిటినోప్పులనులిడి రక్షించు -

18 మార్పుకోసం ఎాకేంగల రంగాచార్య

కం కాగినవారల భార్యలు "

బాగుగౌవేదించవలయు భర్తలనేపుడున్‌ -

సాగినకాలము పోయెను

వాగపుటకు నమయమిదియె భాధ్యతతోడనీ_.. కం పచ్చని వెట్టునుమాసిన

ముచ్చటగా రమళతిచికాకు మరి స్టైముగొఖ్ఫున్‌

మచ్చలు పోవగ మద్యపు

నావ్వాడు తొలగించుకొనుడు ఇప్పటికై నన్‌ ---

198 .... రకోరకతి కొలనుపాక వమరళీధర్‌ రావు

మానవ మృగం విచ్భల విడిగా విజృంభింవి వచ్చని వకృతిని వికృతిగా మారుస్తుంటే ఎప్పుడో వలసపోయాడు వసంతుడు మద్యంరువిమరిగిన మూనవ పులులమద్య మనగళలుగుతుందా? కోకిల అదునుమూచి అదికూడా . వల్లగా జారుకుంది ఎప్పడో ఇకమనకు మిగిలింది కాకిగోలీ. వెట్టును వేమనను మట్టు పెడుతుంటే వివరకు మిగిలేది కాలుష్యం కాలువ్యం ఇప్పుడు (పతి ఇంటి ముంగిట మొలక ఇల్లాలు చేతిలో పలక . సంసారంలో నరిగమలు యువనామా ఉగాది.

" వంవాంగ ఫలితమయి భవితకు చభ వంకేతంకావాలి-...త్లే.

19 తా గుడువూవేద్దాం పసుపులేటి బొబ్బిలి

యువకులారా

యువతుల్లారా

కదంతొక్కుతు

వదంపాడుతు

మద్యపానమును

మాన్చించుటకై .

వదండిముందుకు

పయనిద్దాం.

నవయువశ క్తి వి

నాందిగచేకొని

జుహొశానిసాదాలు

మార్మోగ అగా

మద్యపానమును

మాన్చించుటక్షై

వాడవాడలా

వీధివీధిలో

(వతి గ్రామంలో

పానశౌాలలను

చమూ సేధ్ధాం

మానవజాతి

మనుగడకోనం

దురలవాట్లను

రూపుమావగా

నమరళంఖమే

పూరిద్దాం తిజయదుందుఖిని

[మోగిద్దాం-ా

20 చెట్టున్నాపాణం ఎట " --మేరెడ్డి యాదగిరిరెడ్డి సీకూనాకూ మనందరికి (పాణం చెట్టు జీవకోటికి (పాణాధారం చెట్టు మానవజాతి పురోగతికి పర్యావరణానికి (పాణవాయువుకు మూఅం పచ్చనివెట్టు చెట్టును కొట్టకు వేటుతెచ్చుకోకు ఈ జనారణ్యాలు ఈ స్వార్దజీవులు పచ్చని పల్లెటూళ్ళను పాడి పంటలను కబలిస్తున్నాయి పచ్చని చెట్లను కూల్చి, కాల్చి పర్యవరణాన్ని పాడువేస్తున్నాయి ఎటుచూవినా స్వార్థమయం కల్తీ లతో నతమతం జువరినిఅని ఏం; లాభం అమ్మ ప్రేమ వెట్టునీడ తప్ప అంతా కల్తీగాన్నే కన్చిన్తుంది- ఇప్పుడు అమ్మ (పేమను తల్లిపాలకు - సీపాలకు శేబుల్స్‌ అంటింది అమ్ముకుంటున్నారు జనాలను దోచుకుంటున్నారు " ఇకపైన వేపపూతకు

2] మామిడి విందెలకు . కోయిల కూతలకు పెటెంటు హక్కులుకొని ఉగాది పచ్చడి ం పాకెట్లలో, సాచెట్లలో వస్తుందేమోనని భయమేస్తుంది ఒక్కని సుఖంకోనం పదిమందిని పాడుచేసీ వర్యావరణాన్ని వతనంవేసి కీడు తెచ్చుకోకు ఈ వెట్టునుూవి నేర్చుకో నీ నడకను మార్చుకో. వెట్టు మనిషికి తోడై నీడై, కూడై గుడై, వంట్టై, ఫలమై మురిపిస్తుంది మైమరిపిస్తుంది ముసలితనంలో అందరునిన్ను ఈసడించేవేళ నీ వేతికి కరై నీకు ఊతమిస్తుంది నీ ప్రాణం అనంతవాయువుల్లో కలివీనవ్పుడు భవబంధాలు తొలగినపుడు నీతో కాటికివేరి శ. లారా కాలిబూడిదయ్యేడి జా లొ తవ్వా" చెట్టొక్కటే జే క నాన చెట్టును కొట్టకు ళ46 జం. 7) చేటు తెచ్చుకోకు. థం. ఎం శో

22 మన పిజులు, ₹ళకటాల పొగలసెగలు దుమ్ము, దూళి, దుర్గందవాయువుల కాలుష్యానికి "ఓజోన్‌" పొర చిల్లులుపడకుండా భూమ్మిాద పూళయంరాకుండా - శాపాడుతుంది వెట్టు వెట్టు మనందరక (పాణమవుతు౦ది ఈ ఉగాదివేళ మనమంతా శపథంచేద్దాం " వెట్లను పెంచుదాం అందరికి ఆనందంపంచుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం--- గా తా షి ల్ల నళ లా పా న్న అయా క ఖా టలపచవపాల్‌

23 పరాయినస్పర్శ --పగడాల నాగేందర్‌ ఏవీలేదు గుండెళబ్దాన్ని విననంతగా మూగపోయింది మనసు ఇన్ని విర్ణీవ దేహసమూహాలమద్య వగిథివ అమ్మ గాజుకళ్ళను ఎక్కడని వెతుక్కోనూ? ముంవెత్తే ప్రేమతో పెనవేసుకున్న పెదాలమధ్య కరకు కరెన్సీస్పర్శ శతాబ్దాల వాగరిక మానవ నంబంధాలమద్య కుళ్ళిన నాళవాన్ని ఎక్కడని గుర్తుపట్టనూ? ఏవీ కళ్ళలోకి పొడుచుకొవ్చే దృళ్యపమణహాలయి? గాలిశెదురుగా నా విట్టిపాదాలను ॥ వరుగెత్తించిన కమ్మాకుల గౌలిపటమేది? తిరవాళ్ళలో దుకాణాలకు నన్ను వేలాడదీసిన విలకల దండేది? ఏవీ? వాదేహంమిద . కోతకొచ్చిన పంటపొలాలు నా వెన్నెముక ఒరంమిద వొలిన కొంగలబారులు వా వేలబొరియల్లోకి తోకను జొనిపి . ఎరవేస్తున్న గుంటనక్కలెవరు? | కాలుతున్న వా కల్లంచుట్టీి డవ్వులుకాచుకుంటూ వృత్యంచేసున్న

24 . పిశాచ గణాలెక్కడివి? - సడే అమ్మ పాదాలమీద "దాలు నిలబెట్టి డుగులు నేర్చుకుంది న్న భుజాలమిద వాలి శత నేర్చుకుంది 1 కాలువలోనేగొ వానీగల రెక్కలమిద )వ్వుల పెదాలమాద్‌ సితనాన్ని పొడుకున్నది 4 మట్టిలోనేగా 9యినా ఎవ్వరూగుర్తుపట్టరేం? ఎవీలేదు - ఏమ్ముల్లో దాచుకున్న సీతాఫలాలు ఎంతవెదికినా దొరకవేం? లేత చేతులకు గుచ్చుకున్న రేగుముళ్లు తలపుల్లోకూడా గుర్తుకురావేత? వెన్నెల నయ్యాటల ఉప్పుదేరలు ఇక కలల్లో ఆనవాళ్ళుకూడా మిగుల్చుకోవూ? వెన్నెల్లో జొన్నచేల మంచెలమాద ఊయలలూపి లాలింవిన వా ఊరేది? ఎండల్లా వానల్లొ వొప్పదంట్ల కష్పుకింద అక్కున వేర్చుకున్న నా యిల్లేది? చెమటనదుల్లొంచి బీళ్ళును బంగారంచేసిన నా తమ్ముశ్లేరీ? కుప్పలుకొడుతున్న నా వెళ్లెండ్ల వైెమటచుక్కణ గాలేవి

25

పాలసజ్జ కంకులమిదవాలి

మధురంగా కూసే నా గోరింకల నంగీతాలేవి? . ఏరి వీళ్ళంతా ఏరి?

నా వాళ్ళంతా ఎరి?

ఎవరి ఆశల విత్తనాలకోనమో పారుతున్న పంటకాలువలో

తెగిపడి నెత్తుకోడుతున్న

వా అంగాంగాల్ని ఎవ్వరూగు ర్తపట్టరేం9 బుణాల బొక్కెనలతో

తెలివిమారిన మేధావులు

ఎండిపోయిన నా కశంటివావుల్లోంచి

ఇంకా కన్నీరును తోడుతున్నా

ఎవ్వరూ నోరు విప్పరేం?) _ ఏలినవాచ్ళ

కలతవడిన నామనసును

కాగితంమిద కాకట్టు పెట్టినా

ఎవ్వరూ పన్నేత్తి వళశ్నించరేం?

ఈ వేళ రోదిస్తున్న భూగోళంలా వాహృదయం వాడి తెల్లని చెయ్యి విన్తరింవి విస్తరింది నా ఊరి పొలాఅచుట్టూ బిగుసుకుంటున్నా ఎవ్వడూ కాలర్‌ పట్టి నిలదియ్యడేం? హెలికాప్టర్‌ లోంవి ఎగిరొవ్చి

నా నోట్లో ఎవడు కుక్కుతున్నాడుకా ప్లాఫిక్‌ మొక్కల్ని?

నా దేహంమిద ఎవడు వల్లుతున్నాడురా పాలధీన్‌ సంచుల్లో విత్త నాల్ని? మట్టిని నమ్ముకున్న నేరానికి - ఎండిన నా రొమ్ములమాద

26

ఎందుకురా ఈ సమ్మేటదెబ్బళు ?

శజీలమాద వింగిమోద

వాలోసగమైన పృకృతిమాద

ఇనుప పొదాలతో కై వసంచేసుకున్న

హక్కులు వొలవట; " నం ఐరన్‌ కోరలతో మేధస్సు నరాల్లొకిపాకి

జీన్‌ బ్యాంకులకు తాళాలు బిగిస్తున్న (డాక్యులాలు ఆకలితో ఏడ్చే వర్టమానదేశాలకు

పాలిస్త్రమంటూ ఫైటజార్చి

(ప్రత్యక్షమయ్యే పూతనలు

నా వేలలో మొలివిన నా చెట్టుకే _

నన్ను ఉరితీస్తున్నా

ఎవ్వరూ గుర్తుపట్టరేం?--8

త్తి? మానవమానంకోసం

"లం వెలుగుతుంటుంది హార్యచంటదులు కళ్ళుగొ గాలం మిగులుతుంటుంది ;శ్మీవెన్నెల అవవాళ్ళుగా కొాలం కరవాలమైతే 'శీరష్మతం రాలుతుంది కాలం పరమాదర శీలమైతే ననతం వేయివిగుళ్ళు సంతకల వేస్తుంది రవులేకుంటే కాలంలేదనీ కాలం భదితవ్యంగా వెలిగే రూపమనీ తెలుసుకోవోయి మనిషి; వారసత్వంమిద అలసత్వం పెంచుకుంటున్న సుఖపిపాసీ పరిసరాలను కలుషితం చేసుకొని పరిపాలిస్తావా రోగులను నరులన్నది వనరులలోనే (ప్రవహించే సెలయేళ్ళూ నదులూ హృవరించే పవనాలు, కిరణాలు మానవాళి మనుగడ కోనమే మమషుణ విర్లక్ష్యంగా మనలితే మనుగడ దుర్శరమై తీఠుకుంది * హెచ్చవేత (1శేణిలో 'పెరిగేజనానికీ కావలసిన అవసరాలకోసం. వెలకొల్చే కర్మాగారాలు

28 వరిళోధవా లయాలు అవసరమే - కానీ ఎంతవరకు? ఐతుకులోహద్ధు బతకలేనీ ఘడియ రావడమేశావద్దు పొగగొట్టాణ వువంబ పటాన్ని పొరిశొొమికంగా వటాటోప పరుస్తున్నాయి అంతేనా! గాలిలేమితో మారిస్తున్నాయి నదులనే మలిన పరుస్తున్నాయి నముదుపు జీవరాశలో పైతం వింళ మార్చులు వెలకొంటున్నాయి ఎక్కుడయ్యా వెతుకుదాం? . పరినభ పవనం - నిర్మలిన జలం విళ్శబ్ద కొంతిక్షణం-- రోడ్ల్యవక్కన పెరుగుతున్న ఇండ్లు

పొర్లే మురికికాల్వలు తప్ప

ఏదిఏదయ్యా ఇంటింటిముందర

ఓ మంవి మొక్క

ఇంతకూ కారణం

ఐతుకుదెర వుకోనం

పకృతి తెరువునే మరవి

ఎవరికివారు యుమునాతీరంలోనేవుండడం నీ మనుగడకోనం

భూతదయను విస్తరించుకోక తప్పదు పకపక్ష్యాదులవేకాదు

29 వృక్షాలను పెంవిపోషించు అభివృద్ది ఎప్పుడూ | తక్షణ నుఖనంపాదనకోనం కాకూడదు

  • దూరదృష్టితో ఆలోచించు ఈ గాలి? నీరు, నేల అన్నివనరులు మనతాతల నుండి పొందిన వారసత్వ నంపదకాదు మన మునిమనుమల మనుమలనుండి అప్పు పుచ్చుకున్న అనంచవనం తదుపరి తరాలకున్న జీవించే హక్కును భుక్తంచేయకు మనవిషికంటే అందమైనది (ప్రకృతిలో మరేమున్నది రేపటి మనిషికోవం వరివరాలను పరిరక్షించు ఓవేటి సఖపిపాసీ వుకృతి వేదికఅని కాలంఅంటే - విరంతరమానవయానమవి (గహించు-_4 -

230 ఎవరి పాలెంతెంత .. ాపనీక్‌

ఎవరెంళ నిషేదింవివా సాఠరాఓటు కంపుకొడుతూనేవుంది ల ఇంకా పనిగట్టుకొవి _పతికొంపకూ కంపకొడుతూనేవుంది ఇంటింట తొాగుబోతును తీర్చిదిద్దడంకోసం సారాక్షపిపైకి అక్ష రాయుధాలెత్తి న మహిళాళక్తి విజ్బృంభణం వృధాకాలేదనుకున్నాం నంపూర్ణ మద్యనిషేదం అమలవుతుందనీ కలలుకన్నాం తాగుడుకోవం ం అమ్మనీ, అక్కనీ, ఆలినేకాదు కన్నకూతుర్నికూడా తాకట్టు పెట్టగలడువాడు కాన్యం పొదుగుపీండి సారాధారాల్ని పిండగలడువాడు సారాజుల వేతుల్లో ఆధికారంపావులున్నంతకాలం దొంగవాటుగానే యేంఖర్మ? దొరబాబులాగానే ఈ గాలిలోని అణువుల్నికూడా నంయోగింవి సారాను శ్వానించేలా వేస్తున్నాడు మధ్యని షేదాన్ని పకడృందీగా ' కాసిస్తున్నాడు

391 అందుకే వావకింది నీరులా ' ఇమనుకకింది వాగులా ఊరూరా సారా (సవహిస్తానేవుంది అళలణవిగురించే ఉగాదుల మెదళ్ళలో శిశ[రాలను కివమెతిస్తూనేవుంది - బలిపిన స్వార్థతి అధికార బ్యాండుమేశాలతో శవయా[(తలు దండిగా జరిసింస్తూనేవుంది నాతడాఖా మాసుకోఅని (ప్రభుక్వాలను జడిపిస్తూనేవుంది దీనికితోడు ల వావికేదో మాయరోగతి వుందని తాగుడు లేకంఖే పూర్తిగా. భస్తాడవి స్టైతప్కోవుల సర్టిఫికెట్లు _ దొంగపారాకొడుకుల్ని పట్టుకొని న్యాయస్థానాలకు అప్పజెప్పితే స్వార్ధం ఐలిపిన వల్లకోట్లసంర క్షణ ఇలా మనలోపల మనబుట్టూ మశమంతా అనంత క లుష్యాలలో కూరుకుపోతున్నాం హక్కుల అందలాలక్సై అర్భాటిమ్తున్నామేగాని వొధ్యతల బఐరువుల్ని. =" మోయడానికి వెన కాడుతున్నాం (వగతిని పాతాళానికి నెడుతుహ్నాం . ఓ యువత _ వై తన్యదీపికవయి... ముందుకురా!...-8

" 3౩2 ఉద్యమించండి -=పులిపాటి

మనకు (పాణవాయువును నీకన్న దానం చేస్తుక్వు షవ్చనిచెట్లను అమానుషంగా నరోివేస్తున్న ఘనతగల జనత మనది అడుగులు తడబడి మొదవపడినో అప్యాయంగా గుండెఐకు హత్తుకొని అన్నీ సమకూర్చి పెట్టే నేలళ ల్లిక ॥ నిలువునా గాయాలువేస్తున్న నరవతతి మనేది మన స్వార్ధకోసం అనునిత్యతుి విషపూరిత వ్యర్థవధార్థాలమ వదుల్లోకి వదిలి పెట్టె హానికరమైన రసాయవాలను సముద్యాల్లోకి పారింది (గీన్‌ హౌజ్‌ వాయువుల్ని విరజిమ్మి వాతావరణంలో వోవికరమైన మార్పుల్ని కోరితెచ్చుకుంటున్న ఘనులం మనం మనుగడ ఎంత ముఖ్యమైనా. పర్యావరణక ప్రాధాన్యతనివ్వడం వుపంచమానవాళి పుస్తుతకర్తవ్యర- మాలిన్య పూక్షాళనకు" " ఉవపయేగపడు వనాలను - కాలుష్యాలకు దూరంగా మన నదీనదోలను'

3౩3 నిరంతరం కాపాడుకుందామనీ భోపాల్‌లాంటి సంఘటనలు మరోమారు పునరావృతం కాకుండా వరిరక్షణోద్యమాలు చేపడదామనీ శాలుమ్యనియంతణకు పరిశమిద్దానమనీ వేడంతా కలిపికట్టుగా పుతినబూనుదాం రండి! రారండి!=ాకి

ప్రవే నివేదన -రాధయ

ఓ యువనామ సంవత్సరమా; నిన్నటితో భవ వెళ్ళిపోయింది నేటినుండి నీ యేలుబడిలోనే ఈ లోకం పాలించబడుతుంది అధికారంలోకివవ్చిన పుతివత్సరాస్న అర్ధిస్తూనేవున్నాం మంవిని నీవన్నాపంచమని మానవాళి సుఖకౌంతికి పొటువడమని నిన్నటి భావవామవత్పరంలో మద్యపానాన్ని నిషేదిస్తామని పతిజ్ఞా ఐద్దులమైనాం మూభావంగా వుందనుకున్న భావన తదాన్తుపళలికింది తక్షణం అమలుకుపూనుకుంది అయినా వాటుమాటు వ్యవహారం సాగుతూనే వుంది చిత్త ద్దిలేని ఉత్తర (పతిజ్ఞాభూమణులు మూలోకొందరుండి వుంటారు తలుపుకాళం భదంగానేవుండి జరుగరావి ఘోరం ఎలాజరుగుతుతిది అందుకే ఓ యువవామ వత్సరమా!

3ర్‌ మాకు మంవిమోద నిలబడే విఐద్దత కల్గించు కాగిన మైకంలో మానవుడు దానవుడుగా మారుతున్న తీరుతెన్నులను ఫ్లాష్‌బ్యాక్‌ లో మాపించు (శాగుడుళూతాన్ని భూస్థాపితం వేసేలామాడు . మదిరమధురాంగి మైకంలోవిక్కి ఆలోఎనా జ్ఞానాన్ని కోల్పోయి జన్మనిచ్చిన జననీజనకులను (యేమింవి జీవితం పండింవిన భార్యచబిడ్డలను ఐలిదానంచేసి భష్టుడవుతున్న అలాగ్యులకు కనువిప్పు కలిగించే మంతుమేదన్నవుంటే ఉపదేశించు అంతేకాదు! వ,కృతి పచ్చదనమే మనిషికి (పాణమన్న నంగతి వివరించు - (శాగుడురోగంనుండి కోలుకుంటున్న మనిషికి 1పొణదాతలు పబ్ఫనివెట్లని (ప్రభోదించు ఆ? దుఃఖం, మోనం, నుఖం, వీత్కారపురస్కారాలనీ వషడుూచుల ఉగాది పచ్చడిలో - - సుఖం పాళ్ళుపెంవి అన్నింటిని అందులో ఇముడ్స్ఫకొనే అంతర్యాన్ని [పసాదించులా-ః

36 ఎవడు దోషి ఎ=యన్‌,ఆర్‌. భోదనం

మనది ఆకలిని వాయిదావేయ్యలేని వేతకానితనం ఆకాకాన్ని కుదిపి నక్ష(తాలురాల్బలేవి నిస్సహాయ భఖీరుత్వం ళూగోళం వెక్కునుతీనీ దానిమ్మగింజలు తినలేని అమాయకత్వం దృళ్యం అసహ్యుమేని కళ్ళుమూనసుకున్నట్లు శబ్దానికి బెదిరి వెవులకు వేతులడ్డు పెట్టుకున్నట్లు యదార్జభావాలకు భయపడి * వోయిగొ కలల కనలేంకదా! ఇప్పుడు మనకు ల నిండిన గాదెలు గుమ్ములూలేవు పొలాల్లో పాలకంకుల్నిపొడివే పిట్టపిల్లలూ లేవు కొప్పులుచుట్టుకున్న ధాన్యపు వురుగులులేవు _ కళ్ళాలలో కుష్పలునూర్చే పొలికేకలులేవు

త ఎవడు మట్టి పెల్లలకింద మన చవెమటచుక్కల కాంతివై తన్యం కొల్లగొడుతున్నది మనంలిథింవిన జీవరహన్యం ధాన్యపు గింజలమోద ధరల లేబుల్లంటిన్తున్నది " విస్తరిస్తున్న ఏసామాజ్యవాద ఆక్టోపవిటెంటకిజ్సమద్య---మనం గిలగిలకొట్టుకుంటున్నది లాభార్జనలో పెట్టుబడుల పాచపతాస్త్రాన్ని ఓజోన్‌ పొరకు ఎక్కు పెట్టిందెవడు? వదీజలాల స్వచృతనిండా " బహుళజాతి విషం ఒలికిన్తున్న దెవడు? పరిశ్రమలపొగతో (పాణవాయువునువంపి మనకు ఊపిరాడకుండా వేస్తున్నదెవడు? _ మనస్వయం సామర్థ్ధాన్ని తాకట్టుపెట్టే శాశ్విత ఒపవ్పందాలమాద సంతకంచేస్తున్న దోషిఎవడో తెలిసికూడా మనలో దొంగను వెతకమంటున్న దెవడు?._॥

€9 సులోచనాలు “= ర్రనువొడ్ర రాహస్వామి

అమాయక పల్లెలు పట్టణ వ్యామోహంతో పచ్చదనాన్ని పాతరవేసి వరితపిస్తున్నాయి పిరులుపొాంగిన పల్లెల్లో అత్మీయత అనురాగం అరకప్పు "టీ”లో, కరిగిపోయి నగరాల నాగరకత . చౌరస్తాలో దిగజారి దిగాలు పడుతున్నాయి. వచ్చదనాన్ని తొడుక్కున్న వంటపొలాలు - మైరగాలులు మామిడితోపుల్లో కోయిల కూనిరాగాలు యేటి*డ్డున పవ్చిక ఐయిళ్ళు

| ఇప్పుడు కనిపించడంలేదు ఇమకలో ఆరేసినజ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయి మాఊళ్ళో పర్యావరణం పతనమయ్యింది నా ఆలోచవా లోఎనాలు వదునెక్కొాయి....॥

ఎకి కదలికౌ -సరికొండ జనార్ధనరాజు ఊరూరా వాడవాడ ఉత్తే జం వెల్లివిరియ మద్యనిషేదంకోనం మహోద్యమం సాగింది మహిళలంళ ఉద్యమించి మద్యం వద్దన్నారు యువకులంతా ముందువిలివి ఉద్యమింవి నడివారు శార్మికుడా కర్షకడా కూలోడా పేదోడా వాటుసారా రాక్షసిని నాశనంచేయుటకు బట్టీసారాబాండం విద్దలు కొట్టుటకు కదలిరా కదలిరా--ాకి

జభ పచ్చనిబెట్టు. న! --సి,హెచ్‌. (పభాకర్‌ మానవ జీవనానికి అయవుపట్టు వబ్బని వెట్లు ప్రాణానికి ప్రాణంగా సెంచండి పెంచండి పకృతి పచ్చదనాన్ని పదిమందికి పంచండి పచ్చనివెట్లను పర్యావరణాన్ని (పకృతి పచ్చదనాన్ని రక్షింబండీ రక్షణపొందండి---

,టీ1 విద్యాదానం విత్తనం మహావృక్షమై అందరకు ఫలదానం చేస్తుంది గాలి పూలనడిగి పరిమళాలను వంచుతుండి మబ్బులు ' వము(దాల్నితొగి అమృతాన్ని వర్షింవి చేలతల్లిని వులకరింపకేస్తాయి వృకృతిలో అన్నీ పరోపకారాలే ..* ఓ చదువరి చదువరానివారికి బదువువెప్పాలి విద్యాదానం మహాదానంఎజా

శరై ఇంటింటచెట్టు..... --చకిలంకొండల నాగేశ్వరరావు

మొక్కనువాటడం వాటుకునేలా మూడడం ఒక్క క్షణంలో ఒక్కదినంలో జరిగే పనికాదు మొక్కను వెట్టును చేయడమంటే ఎంత కష్టం ॥ ఎంత కష్టం మొక్కను నాటడముటే పెట్టును నరికినంత తేలికకాదు. ఇప్పుడు న్వచ్చంగావస్తున్న కొత్త నీరు ఇప్పుడే స్వేవృగా విస్త రిన్తున్న కొత్తగాలి ఇప్పుడిప్పుడే తలెత్తుతున్న కొత్తతరం తప్పకుండా పర్యావరణాన్ని వరిరక్షి స్తుంది ఇంటింట వెట్లునాటి ఊరంతా వనం వేస్తుంది...

త్రై ఓ అక్కలారా।ః --రణఖేరి

మ్‌కవ్ట మంతయు _ వీరుగారిపోయె బూడిదలపోసిన

పన్నీరుఅయిపోయె-

పదిమందినోటిలో

హితపాటయిపోయె

సీటజారిపోయిన

మూటలాగయిపోయె

కొండల్లో తండల్లో

కోనల్లో సీమల్లో

కల్లుచెల్లపుసార

బట్టీలు "పెడుతుండు

ఇప్పపువ్వుసార

గుష్పుమంటున్నది

రంగురంగులసార

పొంగులై పారింది

మామ బొంబాయి

మైసూరు. వెంగ్లూరు

హిరుగురాష్ట్రాల

వీపులిక్కరే వస్తుంది

జక మంచోడు వెడ్డోడు ౬ చిన్నోడు పెద్దోడు మందుబాబులంతా విందులేజేస్తుండు శారుల్లో. జీపుల్లో (బొంది విస్కీలు వస్తాయి విన్నక్క పెద్దక్క మల్లక్క పుల్లక్క కాళికామాతలయి కదలిరావాలమ్మ సాటుంగ మాటుంగ సొరచాగేటోన్ని సిగ్గులజ్జలేక సీసాలమ్మేటోన్ని పొరకనానబెట్టి దుమ్ముదులపొలమ్మా 8

కీర్‌ చీకటిబతుకులు ఎ-గంగాపురం చందయ్య

అఊరి బస్టాండులో జనం ఐస్సుకోనం పడిగాపులు కౌస్తుండు వచ్చిపోయె ఐన్సుల్లో

ఎక్కేందుకు దిగేందుకు

తగాదాలు పడుకుండ ఎన్నిఐన్సులు ఎక్కిదిగిందో

అమె వేసొరిపోయినట్లుంది విల్కువీరె కట్టుకోని సిస్టరమ్మలాగుంది నగవటావేసుకోని

సావుకారమ్మ లాగుంది

పిగలపూలు తురుముకోవి చొరసానిలాగుంటి

ఐ స్పేడపోతదని

నన్నడుగుతుంది

ఏమిబతుకులు - ఏమిఐతుకులు

బవదువ్వరాని

చీకటి బతుకులు

అనుకుంటూ బస్పెక్కిందానులల8

శ్రి చదువుకోవాలి కం పుడమి నిరక్షరకుక్షులు జడీయకనే చదువువెలుగు జాటిరొమోకున్‌ తడయక వదువును నేర్చిన కడుమేలది గౌరవము సుఖంబునుజేయున్‌ తే.గీ. అక్షరయులురావట్టి యాంఢులాక దీక్షబూనుడు చదువను కాంక్షతోడ ం వాడవాడల వెలనిన బడికిపోయి బదువుకౌని మోదసంవద పొందవలయు. తే.గీ. వదువువల్లను సొఖ్యంబు నంతరితిచు . బదువువల్లను విజ్ఞానమొదవుముండు వదువె మూలముజగతికి సహజముగమ బదువుకొని మోదనంవద పొందవలరషు కం. వదువే ముఖ్యము నరునకు బదువేగద సకలపనులు నమకూరుటక్నన్‌ చదువే ధనమౌజగతికి బదువేలేకున్న నీకు సొఖ్యముగలదే. కం. శ్రీలందరు సంతనడబగ కాలంబును కలసి వచ్చెగదయవి చదువున్‌ కూలంకవముగ నేర్చిన మేలెంతయు గఆగుచుండు మేదివిమూడన్‌

తై

కం. ళల్లికి ఎదున్సే వవ్చిన

. పిల్లలకును చదువువచ్చు (శేమనుమోరన్‌ కల్లయుగాదిక వినుమో ఇల్లాలే దీపమండు యింటికిగొదే

అ.వె. మోదుగుపువుజూడ మురిపెంబు గలిగించు కావిలేకదావి తలపరెవరు చదువురానివారి సంగతినంతియె తెలిసికొనుడుమోరు తేజమలర.

కం. పొద్దంత వనులుచేసియు కొద్దిగ అఆలనటనుబోవ కూర్చుండిత గన్‌ నిద్దుర పోవలెననకను (శద్దను బూనియు పొదేవిన సార్థకమౌగా,

అవె, రాతిపూటమాకు చదువను వాయను వాడవాడలందు ఐడులుగలవు ఒక్క గంటబాలు నోపికతోడను చదువుకొనగ వలయు సాహాసిఇవి.

కత్రి వరో పళ్లైెకుపషయనం -ాయన్‌, రత్నకుమార్‌

అఆ చదువులళల్లి - పొటగొనో మంవి మాటగొనో ఇల్లిల్లు తిరిగి అ పల్లెను అక్షరఖిల్లాగా మార్చింది అక్షరాలు అక్షరాలుగా పయనమై మాటలూ మాటలుగాకూడి వాక్యాణ వాక్యాలుగా కదులుళూ పుస్తకంలా ఐబళుకుతుంది అఆపల్లి--- నూర్యుడు అషరమై అపల్లె ముంగిళ్ళలో ఉదయిందచగానే = వీకటి నక్కలు వెల్లాచెదరయినాయి ఇప్పుడు అక్షరాల వెలుగుల్లో అబద్ధాల గొడ్డళ్ళుగాయాల్ని చూసుకుంటుంది ఆపర్లె -- అక్షరాన్ని అలోవవనగావేసి ఆలోచనను ఆయుధంగా మలివి సారారక్కసి గొంతుకోవిన ఘనత అపల్లె వెల్లిదే--- అప్పుల పుట్టల్లోని వడ్డీల నాగులను

కత్రి

అక్షరాల కరలతో బంప్కి రెక్కల పంటల్ని చూసుకుంటుంది ఆపల్లె. అపల్లె వడెబొడ్డున ఎవడైన లంచాలగొంతు విప్పితే

అపల్లె [హ్నోల వీపుళ్ళతో

సింగొరిస్తుంది

పార్టీల జెండొగుడ్డలతో

ఓటరు కళ్ళకు గంతలోకట్టి

జెండాకరు చేతికిచ్చి

గుడ్డోడులా ఐళకమన్న

రాజకీయ రంకును

భచ్చకీడ్పీ

అపల్లి వడికోట్పున

జాతీయజండాను ఎగరేసింది అక్షరమే-- పొటగానో

మంచి మాటగానో .

ఇల్లిల్లు తిరిగ్‌

మరో పల్లెను

అక్షరఖిల్లాగా మార్చాలని

అపల్లె అల్‌ చిప్పల్లోని

అక్షరముత్యాలూ

మరో పల్లెకు పయనమయ్యాయి-- 8 ॥

650 అతరదీపాలు -ారాళ్ళబండి నరసింహరాజు మా తరగతిగది నిర్మలమైన అకాళక్ష(తమే మాస్టారుచుట్టూ గుమిగూడిన బొల్యజీవులమంతో రంగురంగుల దుస్తుల్లో నకత్యాల్లా మెరి పేవాళ్ళం వలకల పళ్ళాలతో మా అక్షరాటన (ప్రారంఠింది నన్నటి మెఠతుకుల్లాంటి అక్ష రాలను కూడేసి కూడేని అలసిపోయేవాళ్ళం ఒక్కొసారి ఆ అక్షరాలు రెక్కలు దులుపుకునే పొదుగుడుకోళ్ళ రూపందాల్చివట్లనిపించేవి ఆక్షరాలెప్పుడూ మా పొలం బురదమళ్ళల్లోని మట్టవేపల్లా జారిపోతున్నప్పుడు - గుండెగాలంవేసి దైర్యంగా పట్టుకొనేవాళ్ళం వనితనంల్యో మా తెలియవితనంవల్ల అక్షరాలను ఉమ్మిజల్లుతో క్రూరంగా గాయపరి వేవాళ్ళం ఇండర్వెల్‌ గంట గణగణమనడమే ఆలస్యం పలకల్ని వెల్లావెదురుగా విసిరివేసి వాయపదార్థంలోని అణువుల్లా 'స్నేవ్ళగా పరుగెత్తే వాళ్ళం ఒంటిపూట బడికట్టేసివప్పుడు పలకమాద బూముల్లా కలిపిళవే అక్ష రాలనుమావి భయమే'సేడి బరువెక్కి నట్లవిపించే అక్షరాల పలకల్ని మోయలేక వలకల్ని వీళ్ళబకెట్లలో బుడుంగున ముంచేసి __ + గుర్తొన్చిన ఉట్టిమోద పాలమిగడకై ఇంటిముఖం సబ్టేవాళ్ళుం ే ఇ ల స 4 _ జ " నే ఒం వం బలీ గ

51 విబజానికి అక్షరం మా బాల్యం గుండెగుడిముందు 'ధ్వజస్తంభమే శాంకీట్‌ దేజాలయాలముందు ఎంతవెతికినా ఆ ధ్వజస్తభాలెలా కనిపిస్తాయ్‌? నా గుండె నముదంలో విలీనమైన -బాల్య వచీవృవాహజ్ఞాపకాలు కన్నీటి కాల్వపైసాగుతున్నప్పుడు విన్నపిల్లాడినై ' బాలల తరగతిలొ కెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడిక్కడ తెలుగుమాగాణీలోని పవిిత బీజాక్ష రాలుకూడోొ యిళ్‌ కె. జీఅగానో యుకె. జీలుగొనో మాప్పబడి -- బహిరంగ వేలానికి తయారుకావడమే బాధాకరం వయోజన స్వవన్నమేఘాలు సైతం వేలిమ్ముదల వర్షాలను కురిపించడమే హానికరం " అక్షరాలు అక్షరాలను పుసవించడమే కావాలిప్పుడు అక్షరాలు నెత్తుటిలోవి హిమోగ్లోబిన్‌ కణాలుకావాలి అక్షరాలు పల్లెతల్లి పొటలల్లే పదాలుకావాలీ " అక్షరాలు ఓజోన్‌ పొరను రక్షించే పర్యావరణదృశ్యాలుకావాలి అక్షరాలు గుడిసెల్లోని మనుమల జీవనొయులు ధాకావాలి అక్షరాలు వార్‌మినార్‌ మోద శకాంతికపోతాల కావాలి అక్షరోలు మనిషిమనిషి గుండెల్లో విప్పారే " " జాతీయజండాలు కావాలి అక్షరాలు మనజాతి సర్వస్వం కావడమే ముఖ్యం కత్తి పడవలమోలవి (బతుక తీరం చేరేందుకు జ్ఞాన సమ్యుదాన్ని జయించడమే అతిముఖ్యంఎా జో య్యా న. లర శ ప్రాం సా జ

652 వమాఊరివాగు -ాయస్‌, హరగోపాల్‌ మాజఊరి వాగిప్పుడు బల్లనిసాయం సంధ్యకాదు . వెలిమనీటిని అమృతంలా అందించే చలివేందృమూకాదు అలసిన కూలీలకు పరవిన తల్లికొంగు కాదివుడు మా ఏకాంత తసన్సులకు? మౌవాంకితధ్యాన పరవకాలకు శీతల హిమవేదిక కాదునేడు చూస్తున్నకొద్దీ చూపులకు అద్భుత కళాకండాల్ని భితాల్ని చూపించే అందమైన నీటికాన్వాను కాదిపుడు మావూరివాగు అలసిపోయి జీవితంలోంచి పారిపోయే పాదాలను సేదదీర్చి జీవిశాళల ముద్దులుపెట్టి రహదారికిచేర్చే స్నేహితురాలు కాదిప్పుడు మావాగు! ఉరుకులతోః పరుగులతో జలనము[దమై కెరలించే వర్షరుతువేదిక కాదిపుడు | ఎదలోపలి ఊహల జలధారల్ని, శీవనలాలనల నీటివెలిమల్ని ఊరించేనేస్తం కాదిపుడు మావాగు పచ్చని వరిపైర్ణకు ప్రాణరక్తాలందింవే జలసెలైన్‌ కాదిపుడు! మాఊరివాగివుడు కట్లురెంచగొన్న దుఃఖం, ఇనుక కన్నీళ్ళు రాలుస్తున్నఎడారి హృదయం మాజఊరివాగు నేడు స్వార్ధంగాలాకి విక్కినఎర, మాఊరివాగు నేడు ఇసుకరూపాయల రత్నఖని రోడ్లమాద ఎదిగిపోయే దాదాగిరీలకు దొరికినపవి! శ గ్లో శ. న తీ య. ల థ్‌

| ఎవరో. ఎక్కడోవుండి. ఎవరితోనో మిలాఖతై మావూరివాగు వస్తాపహరణంవాన్సుని పాటపాడి " లక్షలకు కొంటాడు వళ్ళెంనిండా రూపాయళు ఘల్లుమన్నిస్తే ఏమైనావేసే దశారులు _ అంతాకలిపి రాతింబవళ్ళు చావఠ్‌ల్లో "ఆత్మహత్య” వేమ్మంటుంటారు మాఊరి వాగిపుడు దళారీలెందరికో వుంపుడుగత్తై !! మా పొలాలకు రొమ్మివ్చి పాలుతాపే తల్లినేడు రూపాయల క్షయతోవిక్కి శల్యమైన శ్మశానం, గుండెకోతపడిపోతాయవి తెల్సినా. మా పొలాలకన్నా మాకు తక్షణం రాలేఇనుక కాసుల రాసులేమిన్న! మాఊరివాగివుడు రగులుతున్న లావా వువాహం, లేపటి అకుపచ్చవి పృపలచంకోనం వర్యావరణ శత్వువులపై పిడికిలి బిగిస్తోన్న సముద్రం!!---8

శ్‌శీ కుటుంబ సంతేవుం ' ఎవరనుకున్నారు విన్నఇంజక్షనుకే . ముఖంనిండా కళ్ళమూనుకొవి అటుతిరిగే ఆడవాళ్ళు కట్రలతొ శన్త్రవికిత్సలన్నా మగవారికన్నా ముందువరుసలో ఉంటారని . గంపెడు పిల్లలతో జీవించమని శాసించిన పెద్దవాళ్ళ ఆశీస్సులు బతుకుకు గుదిబండలయినాయన్లి తెలుసుకొని ఒకరిద్దరు పిల్లలతో

  • పరిపెట్టుకొని సాగిపోయె జంటన్‌చూస్తే చూడముబ్బటేస్తుంటి * * = వారానికోసారి వప్పుకూడు తినేందుకు ముష్పుతిష్పలపడు చుట్టుపక్కలవాళ్ళను చూస్తుంటే వేలకోట్లతో పండిన అప్పులకు కారణం వందకోట్లతో బృండిన జనమని తెల్సిపోయింది . ., ఒక్కరికి ఒక్కరయితేనే లెక్కకు మిక్కిలి అయ్యేటట్లుంది ఒకటిగా నిలబడకంటే ఎందరమో? అయ్యే[(పమాదముంది కలంబలం ఎదగాఅనో

శ్‌5 మళంటఓట్లు పెకగాలనో తాపళత్వయ పడకుండా | _క్యాగత చడుదాం , ,. ఏడాదికో పిల్లాడు ఎండిన ఎదలోంవి రక్త లపిండేన్తుంటే శలంపట్టాల్సిన వేతులు ం కప్పులు కడుగుతుంటే పొలందున్నాల్సిన భుజాలు ఈుపాకీ మోస్తుంటే అక్షరంరావి ఆడవాళ్ళకూ అన్నీతెలిసిన మగవాళ్ళకూ అర్థం కాకేంచేన్తుంది అన్నింటికీ అనణసమన్య '. అధికజొనం అనీ--॥ సంక్షేమపధంలో వయవిన్తూ వంసార జీవనంలో మఖిద్ధాం నమాజసేవలో తరిద్ధాం--8

జ! అషరం మనఆయుధం “= ఆనంతుడు అక్షరం నునజయుధం అది అజ్జానానికి మారణాయుధం మనందరి అభ్యుదయాన్నకి వజ్రాయుధం అయినా; ” వేడు మన చుట్టూరా "విరక్షరం” పెత్తనం వెలాయిస్తూ జాతికి తలవం పులుకెస్తున్నది అభ్యుదయానికి అవరోధం కలిగిస్తున్నది అవినీతిని రాజనీతి గామార్చి నీతికి తలవంపులు తెస్తున్నది మేధావులకు నవాలుగా మేధోమధనంవేపి మానవాళిని సంస్క రించమసి- పభోదిన్తున్నది. అటుచూస్తే; ఒకరికోసం మరొకరు మనురొకరికోనం మరొక్కరు కావాలని జంటలన్నీ పోటీపడుతూ దేశంనిండా జనాభాను పండిన్తున్నాయి జనగణ్య్యాకి పురుడుపోయలేక దేశమాత దిక్కులుచూస్తోంది (గతివడి విపుయోగళాలగొమార్చి

657 , కాన్తజ్ఞులు శస్త్ర, వికిత్సణ వేస్తున్నారు (ప్రగతికోసం పరిళోధనలు చేస్తూ

  1. రోదనినిండా రోదచేస్తున్నారు--॥ ఆకాశంలో ,టాఫిక్‌ పెరిగిపోయి. అపళకునాలు దాపురిస్తున్నాయి వెట్లునరికి వేశులు దులుపుకుంటూ చేదు అనుభవాలకు ఫ్వాగతం పలుకుతున్నారు వవసంపదను కోల్పోయిన - నేలతల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. పంటపొలతి పరాధీనయై పలువరిస్తోంది కాలణువ్యళూతం కాలికి గడ్జెకట్టుకొని కాలాంతక విన్యాసాలతో విలయతాండవం వేస్తుంది మానవాళి మనుగడపై విజృంభించి

  2. విజేతవవి వ్యిరవీగుతోంది + అందుకే, మేధావులారా హూకృతివడిలో పరవసింవి జనంకోసం షరిశపించి . అ భ్యుదయంకోనం అరాటపషడీి.. పోరాటంచేయాలి .. మనచుట్టూకా వీవత్తులు కత్తులు నూరుతున్నాయి .. పతిమనిషివి. జాగృతంచేసి వైతన్యవరవి సమాజాన్ని సంస్కరించాలి అక్షరంతో ఆయువుపోపి పుడమితల్లిని పునీతం చేయండని ఉద్భోధించొలి న. మత్తులోపడి గమ్మత్తులు వేనున్న ఈ జగత్తుకు మరమ్మత్తులు చేద్దాం-8

"88 ఆచెట్టు లు ॥ తిరునగరి ఇంటిముందు పచ్చని వేపవెట్టుకింద ఎండాకాలంలో పడుకున్నవాడు నీకు తెలియదు ఎండ ఇవాళ ఉన్నవెట్టును అమ్ముకున్నాక ఏనీడాలేకుండా ఆయ్యాక ఎంత భరింపరావి మండుటెండ! కాత పెట్టిన వెట్టు చాన్నపెంవిన వెట్టు శాఖలహస్తాలుబౌవి బోల్లవి గాలుల సవ్వడిలో న్ను ఆత్మీయంగా పలకరించిన వేస్తంకదా అవెట్టు అమ్మ విన్నెత్తుకొని అవెట్టు కిందనే బువ్వ తినిపింవింది నాన్న మంచంపై నిన్ను పడుకోపెట్టుకొవి అవెట్టు కిందనే మాటలునేర్చించిందీ నాన్నమ్మ రారా భడవా అంటూ దగ్గరకుతీనుకొని అవెట్టు కిందనే పాటళు వినిపింవింది - అక్కయ్య తన స్నేహితురాళ్ళతో అచెట్టు కిందనే బొమ్మలపెళ్ళి జరిపించింది నీకుటుంబానికి ఆటపట్టు " అమ్మో ఇవాళ ॥ అదృశ్యమైంది అవెట్టు పచ్చగా మారుండాలన్నదే "

  • శ59 అ పచ్చవిళెట్టు ఆశయం చల్లగౌతాను హనించేది "తెల్లని ముత్యాలవూఅ మిపైకురిపించేది తనకుమాకన్నా కావలసినవారెవరూలేరని మవనులో మిగులపొంగేది అనురాగంతో మా వై పుమూస్తా అనందంగా కిందికివంగేటి అవెట్టు కొమ్యకే ఊయలలూగివనీవు అవెట్టు కొమ్మఎక్కి అడుకున్ననీవు అచెట్టు దీవెనతోనే | ఇంతవాడవైన నీవు వెట్టును లేకుండా చేశానీవేళ చేప్పరావి అన్యాయం వేకానీవేళ ఇవాళమాడు ఎలాఉందో నీగూడు చెట్టులేక బోసిపోయింది పూర్తిగా అప్పటికళ పోయింది ఇప్పుడు నీ అవివేకాన్ని నిందించుకుంటే. ఏంలాభం? తప్పును సరిదిద్దుకోవడమే చానికీ పరిష్కారం అందుకే మళ్ళీ మొక్కనాటు ఆద్దగా వీరుపోసిపెంచు నీవునాటినమొక్క రేపు నీ కొడుక్కి నీడవిస్తుంది నీ ముద్దుల మనువడిని ఊయలలూపుతుంది అక్కడ మళ్ళీ తలెత్తాలి అవెట్టు అదికావాలి నీ కుటుంబానికి నీడసట్టు.

  • 60 అమరం ఆల్‌ -బోయినపల్లి కిషన్‌రావు అక్షరాలు ఉద్యమిస్తే వా వియంతృత్వపునాదులు -శదుల్తాయ్‌ " ఒక్కొక్క అక్షరం - ఓక్కొక్క వై తన్యకేతన౦ శకాబ్దాల వీకటిని పారద్యోలీ' చిరుదీపం అక్షరం-- సము[దంలాంటి అజ్ఞాన తిమిరతీరాన్ని దాటవేసే చుక్కాని అక్షరర' ఆందుకే దేశాన్ని అక్షరమయం చేద్దాం " *.. విరక్షర నారాయణుల్ని అక్షరాల సత్యవారాయణు జగొ తీర్చిదిద్దుదాం-..-8

6? పర్యావరణ పరిరక్షణం --ఎ, (పభొకరాచారి భూమివి దున్నినరై తు _ అళగా అకాశఎకేసీ చాస్తే | వాగరికవు నన్నవిధూళి కంట్లోకురిసింటి ... కచ్ళునలుచుకుంటూ కిందికివంగితే వప్పుగింజణ వల్లిననేఅముండి _ అప్పు పత్సాణు మొలకెత్తుకొస్తున్నాయి , .. రైర్గుకమ్మిన రైతు కళ్ళనుండిజారి ఇంకిపోయిన కన్నీళ్ళను బోరింగులువేసి తోడుకుంటున్నాడు పచ్చనివెట్లను పచ్చోనోట్లు మింగేస్తంటే పుతిపల్లై తెల్లబోయి చూన్తున్నది రణగొణ ధ్వమలతో " ఆక్సిజన్‌ అందక అర్థర్మాతి వరకు నగరాలు అలనీపోతున్నాయి ఊరపిచ్చుకలను డయనోసార్‌ల పుక్కన విలబెడుతున్నాం

న! అడవి అందమంతా అంగట్లోనో-_నోట్లోనో -జాగుత్తగా పెడుతున్నాం శాస్త్రజ్ఞుల హెచ్చరికలు వరితుపుటల్లో భ(దంగా రక్షింప బడుతున్నాయి సాగరాలన్నీ అణుపుయోగాలతో. మోగుతూవే వున్నాయి అంతరిక్ష పు ఆహార్యం ఆవసరమైపోకముంటే. అందరంకలసీ అవనిని లక్షిద్దార | (వభుత్వల వచ్చతోరణం వేస్తేనేగాని- వుడమికన్య పెళ్ళికూతురై నింగారీంచుకోనంటుంది - వర్యావరణ వథకాలెన్నో పజల వేతుల్లో వుభుత్వం పెట్టింది ఇంటింటికో చెట్టునాటి ఊరంతా వనం చేద్దాం మనిషిలోని పులిని సింహాన్ని అడవిలోకి తరిమేద్దాం కోయిలమ్మను జింకపిల్లను మనసులో పెంచుకుందాం మవిషి మానుకలిని అనందంగా బతుకుదాల ఆవనికి అందాలనిద్దాం--8

03 గోడలు చదువుకుంటున్నాయి. =-బి, రాములు

అ ఊళ్ళో ఇంటింటికి రక్షణవలయమయి ఊరంతా విస్తరింవిన ఇంతింతగోడలు (వప్రతిఇంటిని తమకంటిపాపల్లా కాపాడు పలురకాల వహారిగోడలు

వతి ఉగాదికోసారి

సన్నము వూనుకోని

తెల్లమొగాలేసిన

చిట్టిపొట్టి గోడలు

గోడల్లోకూడా'

తేడాలున్నాయని తెలియవెప్పే

రకరకాల రంగురంగుల గోడలు ఎవరేమన్నా

ఉఊలుకని పలకని గోడలు ఇప్పుడిప్పుడే వదువుకుంటున్నాయి--- ఎన్నిరకాల రాతలకు

ఆఅలసిపోయాయి ఈగోడలు

ఎన్నెన్ని ఉద్యమాలకు, విప్పవాలకు ఊపిరిపోశాయి ఈగోడలు

ఒక్కసారి ఈ గోడలకేపి చూస్తేవాణు

౮4 ఈ గోడలు . మహానుభావుల్లా మహాకావ్యాల్లా కవిపిస్తాయి-- ఈ గోడలు ం ఇప్పుడు ఎవరో తమవీపులమిద ఏమోరాయాలని ॥ తఈహత హలాడడంలేదు ॥ గోడలు తలరాత మార్చుకోవాలని శవనపడుతున్నాయి గోడలుకూడా చదువుకుంటున్నాయి గోడలను ఆవరింవిన వీడలు వెదరిసోతున్నాయి--॥

65 పరిణొావుం ఎం. పురుషోత్త మాచారి ఇరవై నాలుగ్గదుల ఇందభవనం _ నలభై యేండ్లలో ఇరుక్రై కంపిస్తున్నది మంచాలన్నీ కంచెలుదాటాయి పరుపులన్నీ దూదిపింజెలయ్యాయి కడివెడన్నమూ గంజిగామారింది పెరుగుగిన్నేలో నీటిమట్టం పెరిగింది వెలకోసారి ఇంటికివచ్చే వేతిసంవి విక్కిశల్యమైంది రథచకాలు ఆకాళంలో కూర్చున్నాయి జడల్లేక పాయెనవి ఓచోట అన్నీ జడలేకదా అవి ఇంకోచోట వారునీరుజపాల పాతకంపుతో మరోచోట గుడ్డి నంతకాలు కొట్లాడుకుంటున్నాయి ఇంటికో బట్టలమిళ్లు ఇచ్చినా . చేతిరుమాల్చా కూడా మిగలడంలేదు మేధావిగొవడం అటుంవి మెతుకుల వెతుకులాటే ఎక్కువై ంతి నిలబడేందుకు జొగాకోనం గొడ్డలినోరు చెట్లను మింగుతున్నది

66 ఎవరినోటిదాకా రాకుండానే తుపాను కంకుల్ని మింగేస్తున్నది

  • ఇబేమిటవని విలదీసే ఈలకాయను మడిగుండాల్లో ముంచుతున్నది ఇల్లాలు పసుపుకొమ్ముకట్టుకున్నా ఇల్లంతా బొక్టీరియాకమ్ముకొంటున్నది ఇంతజరుగుతున్నా మొవాలమోది ప్లస్‌ మైనస్‌మ్ముదలు వెరిగిపోవడంలేదు పై టకొంగుకు నోట్లకట్టలు కట్టుకోవడం తప్పడంలేదు అందుకోనం వేలంవేయాలంభటే ఉన్నదొక్కటేతల " అందుకే దీన్నంతా మనిషి . ఓఒక్కచేత్రో ఆపొచ్చు . రెండువేతుల్లో బాగుచేయొచ్చు అప్పుడీ పరిణామమంతా ఎండలో వెన్నెలగా వరిణమించవద్ను-__3

67 ఇంట్లో నుయ్యి ఎండిందా? -జిన్నం అంజయ్యు

ఏనమంతా వేయాలి పొదుపు | )తుకుబాగుకు అదేమేలుకొలుపు ర్షకులుః కార్మికులు ఉద్యోగులు వ్యాపారులు ఒకరేమిటి ఎవరిపరిదిలోవారు పొదుపు చేయాలి ఇల్లుకట్టాలన్నా ఇెండ్లి చేయాలన్నా పిల్లల "ెద్దగొచదువాలన్నా శావాలికచదా; డబ్బు

అందుకే ఉన్నంతలో

అంతో ఇంతో చేయాలిపొదుపు--- ఉన్ననాడు పండుగ

లేనినాడు ఎండుగ

అన్నన్నా నీ జీవితం

కారాదు దండుగ

ఇంట్లోను య్యి ఎండిందా? నీటివిలువ తెలుస్తుంది వంట్లోబలం తగ్గిందా?

వేసిన పొరపాటు తెలుస్తుంది నంపాదింవేరోజే

మొదలుపెట్టు పొదువు

జీవితానికి అదే గొప్పనులుపు---8

1, 66 వూనవా। ఫవూనవా? యస్‌.పి, పార్వతీశం

బతుకు బతకనివ్వు నీతోటి ప్రాణిని ఒకమెతుకు గతకనివ్వు అల్ప ప్రాబైవా, అడవిపొవైనా వెట్టయినా, పుట్టయినా నీకంటే ముందే పుట్టా పుడమితల్లి తొలిచూలుగా " మలిచూళలుగా మురిపాలుగా మనుగడ సాగిమ్తున్నాయి నిన్నమొన్న పుట్టిననీవు చానవుడిగా మారకు పుకృతికి ప్రాణం వర్యావరణం పకృతిలో పర్యావరణ సమతూకంతోస మనిషి మనగలుగుతాడు పర్యావరణం పతనమైతే తల్లి పకృతికి గుండెలు బరువవుతాయ్‌ ఎండలు మండిపోతాయ్‌ శరుకాఖలు " పుడకపురుగుల్లా దర్శనమిస్తాం్‌

69 తటాకాలూ తడిలేవి ఎడారులౌతాయ్‌ మనకాపురాళలు శాంతిగోపురాలు వగరాలు-నయాగరాలు వెలవెలబోతాయ్‌ కోడే (గుడ్డును

కొరుక్కుతినేరో జున

తండ్రే తనయుని నరుక్కుతినే వొడవుఠొడు

(పకృతి వికృతిగా మారితే

మాటలు శరువవుకాయ్‌

మానవా; మానవాః - పర్యావరణ (పాణహరణం ఆత్మహత్య హకరణం

ఓ మానవా పూనవా పచ్చదనవు "పెంపకం

| స్వచృహుకృతి సాధకం

70 ణా తన్మాత జ్మాగత్త “పులిపాటి

అనాదినుంచీ మా కవులేందరికో ఆరాధ్యదేవతవై వానిరి అఆవహింవి వారిలో భావావేశాన్ని పెల్లుబుకించి ఎన్నెన్నొ కావ్యకన్యకల సృష్టికి కారణభూతురాలవైన బన్ను ఆడవాళ్ళ కావనార్జాల న్పూర్తితో. శాసనాస్త్రాలు సంధింవిన్నవభుత విన్ను మట్టుపెట్టిందని విన్నానేగాని పూర్తిగా నమ్మలేదు ఎందుకంటే విన్నగాక మొన్ననే _ ఎన్నికైన పుజానేతల్లో ఒకర్ని మవ్వావహింవి వీరంగం చేయించావని తెలునుకొన్సి విస్తుపోయాను నువ్వు ధవళ వస్త్రాలతో మెరిసిపోతూ అర్థర్యాతివేళ అంధుల కల్చవృక్షాలపైన సుతారంగా లాస్యంచేస్తూ అలాఅలా వెచతన్నప్పుడు జారిపడిన నీ స్వేదభిందువుళూ .

71 మధుభాండాల్లోవడి అ అమ్మకాన్ని (గోలిన భక్తుణ వేరుగా స్వర్గానికేవెళ్ళి నర్తిస్తూ అనందంగా విత్యం నీ కీర్తిగానం వేస్తున్నారవికూడా విన్నాను అప్పుడు నీ విశ్వరూపాన్ని తఅమకుంటదూ అబ్బురపడ్డాను ఇంకా ఇలాగే చెప్పుకుంటూపోతే తల్లీ వీ లీలలు కోకొల్లలు బస్టీల సందుగొందుల్లో ఇంకా భక్తులు కోరుకన్నవోటల్లా మవ్వు కరాళనృత్యం వేక్తువ్నవార్తషు వీ ఆటకట్టించడానికి వస్తున్న ఎక్సైజ్‌ వీరుల్నిసెతం సీ తెగువను పొగడకుండా వుండలేకపోయాను ఇంకా నీ దేవతా వస్తాలమాటును. యానంనుంవి కాకినాడదాకా విశాఖనుంచి విజయపురిదాశా రకరకాల సైజుల కాటిక్ళు తరలివస్తున్నాయని తెలుసుకొని ప్యతికలవాళ్ళరాతలు త ప్పేమోననుకున్నాను ఇంకా ఈమధ్య నరాలబలహీనతలున్నవాళ్ళ

72 పాలిటి వరాలకల్లివై రోగుల్ని బాగువేపే టౌబులవేత లై పెన్సులిప్పింవి వారిని[బోవే దేవతగా ఆఅనంతకీర్తి వార్డింవావట మా భ్రాతలైన నేతలు మాఅధికారగణఉ. . ఎందరు పరా[కమింవివా నీ విశ్వరూపాన్ని పుదర్శించడం మానుకోలేదు అందుకే ఎవ్వరూచేయని పనిని కవులమైన మేము “7 అతిశక్తి సంపన్నులమైన మేవణి రవిగాంవని చోటుని పైతం కాంచగలిగిన మేము .. నేటినుంవి మాపాటల ఈటెలతో - మాటల శరాఘాకాలతో అహరహం నీపై దాడివేయాలని గట్టిగా తీర్మానించుకొని అంతా సమాయత్తమయ్యాం ఒకప్పుడు నీ ఆతాధ్యులమైన మేము. నీ మేలుకోరి గట్టిగా చెబుతున్నాను మర్యాదగా తప్పుకో శల్లీ; తస్మాత్‌ జాగుత్త;---8

౯73 1-౪ ౨౩9 ₹౩ ర్రాబ్యజరి 31860విరలుగే ళ - అక్ర అఆ న! లం 2 ఆక్య ట్ర ౧ ల సం అ ప న క న్‌ా ॥ త శ గ లో శ ఇ గట జలగ రలటు./ వో శ్రీ గల జ్లలోలట భత్తలోల ణో జ్‌ 008 జంకో టపా యాల గల ల్తటియాల ల లో న చలానా 0ంపాడో చే 6 భలం దార లో 6 “ల్‌ - ళం టవ టా ణో ల ళి ఓల భత ీలంట (0డాజాలోథ 6 లీ జజందా క ఫా తజితలట్స రోర్ట్‌ంల రో? కోలం గ్రభ్రదావటంళోాల ” ల్‌ లట యత దటి రర్రట్తూల ల ఆధ లదో న! ల తభోట్యుల త్తోటళల రి శపారజలం దో త 9 , టె రం త చల్‌ | ॥ ₹- 2-58 €64 9*6/ -అకొొమొననానానననాననానానాననన ఇ / ఆటీ “(995

న . లహగయోలా లకు తంలో ఇర థి న అకీి ॥ కా కలలో 7 (ఎదో ౨షాంచనే 2 ం షక! = ఆంలయలత క ఎత్తై టల రంగును లా ఎ ఎలున్ట టి జతాత్యత్తరా నో లో న ప! ౧ కస షన లా _ టటలోలా! ఉటటివ్లాట టో ఎ ఎటు శడడనుటుటుక టో ల ఆ ల పమిట ఎడ ల్తార్ట్‌ ఆటా తగ శ క1%%01 బంి౨ లీ రజా జగీలటం బని డీ

లద. గ /ట గ్రంలట . 0 [04604 టి 1 లోగో (0 స ప. లతో 4 ం అ ళల "కనేక | గా న!

ఇట్టి ధగ చాలా ! ౮/6 ర డోరో లో ప్రడా// ఎల లీ క కక ము భీ రి ఉనా ౫1 లో ౮ [లో గాత లో తీ త క్‌ ఎలేతో ఉర! నో వో గ్‌ క ల్లా జాతత్తల డా య క గ్ర కర న) షయమ

న ములు. కలన. ౦్‌. ఈ కతన ననా / నే గీ | ః . టి తై ॥ గ | గే ఫై వా సొక్షరతానంతర కార,క్రమం (నే టా. ల కీ ల న్‌ సా శ. ॥ వ ట4)2. లో 7ఖో! ల న. మ ॥ = ॥ లై. వం న 1

  1. న. న న లం... ట్‌ ల. . ట్‌ . కన సం. ఆగ్‌. న. ॥ ల్‌ / | ఎ నవ స. ళీ
  • లప | "కం న్‌ ర నను వ కనా "న సయయుంతీ జ్‌ స. మం క న వ. 2. జః నః ం