Telugu akshara kiranalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: akshara-kiranalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/akshara-kiranalu
Date: 2026-08-09 13:07
Chunks: 8
Book Overview
Book: akshara-kiranalu
Source: https://sundarayya.org/akshara-kiranalu
Total OCR chunks analysed: 8
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 92%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- అక్షర
- కిరణాలు
- శ్రీ
- బడికి
- రండి
- చదువుకో
- కమ్మని
- గేయం
- కూడా
- గేయాలు
- సీతారామమూర్తి
- ప్రకాశం
- అంకిత
- రత్నాలు
- నాగభైరవ
- గీతమంజరి
- అక్షరం
- బాలలారా
- రండిరా
- కదలి
- సారా
- మానండీ
- అందరు
- చల్లని
- మీదు
- ప్రణవము
- కవిత
- గద్యం
- ఈనాడు
- రాగంలో
Per-Chunk Details
Chunk 1 — akshara-kiranalu_pages0001-0010.txt
OCR Score: 86% Telugu coverage
Characters: 6857
OCR Issues:
- ASCII junk on lines: [31, 36, 37, 40, 42]...
Key Terms:
- అక్షర
- కిరణాలు
- శ్రీ
- బడికి
- రండి
- చదువుకో
- కమ్మని
- గేయం
- కూడా
- గేయాలు
- సీతారామమూర్తి
- ప్రకాశం
- అంకిత
- రత్నాలు
- నాగభైరవ
- గీతమంజరి
- అక్షరం
- బాలలారా
- రండిరా
- కదలి
- సారా
- మానండీ
- అందరు
- చల్లని
- మీదు
- ప్రణవము
- కవిత
- గద్యం
- ఈనాడు
- రాగంలో
Extractive Summary:
ళా బం పుషర/గ్రదా న ల రం వ త!ది222 మ21022101 (అక్షర కిరణాలు) తరం! 0 ౮౦916 ; 1000 గ తో 406 వ మ. 3.264, క గం ధాలంసై పంతరరుడాలంని దే ల వ్రు [బంయ్య/216026ీఎ “శీ యే ్శ గ్గ ణి ధి మ్య (బట గ ఓ ౦ గం గమనికక యజ (0ట ఇ.
Chunk 2 — akshara-kiranalu_pages0011-0020.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 11765
OCR Issues:
- ASCII junk on lines: [27, 29, 30, 83, 85]...
Key Terms:
- “అక్షర
- మీరు
- అక్షర
- ఎంతో
- నేటి
- సామాజిక
- కిరణాలు
- వయోజన
- విద్య
- ఉన్నది
- వద్దు
- వారి
- సాహిత్యం
- సమాజానికి
- గేయాలు
- మనకు
- వీరి
- శ్రీ
- చెప్పారు
- సారా
- గేయం
- గారిని
- కవిత్వం
- అందుకు
- తీరు
- కవితా
- కిరణాలు”
- స్వానుభవం
- వంటి
- శ్రీరామరక్ష
Extractive Summary:
మానవుడు తిరిగిన మలుపులు, స గ ఎదిగిన ఎత్తులకు ప్రత్యక్ష సాక్ష్యం సాహిత్యం. మై, | ఆ భావుకత ఊహల పల్లకి కావచ్చు ; స్వానుభవం కావచ్చ ఒ4జు.. | , సామాజికానుభవమూకావచ్చు. “మత సొవురస్యంి “పరిమిత కుటుంబం, “పొదుపు ఆవశ్యకత , “పర్యావరణం, “రహదారులు", *'యువశక్తి వంటి భావశీర్ణికల వెలుగులో నేటి సమాజానికి కావలసిన అంశాలను సరళమైన పదజాలంతో, సరసమైన రీతిలో హృదయంగముంగా కవిగారు కిర్మీరితం చేయడం ఈ “అక్షర కీరణాలి అందచందాలు.
Chunk 3 — akshara-kiranalu_pages0021-0030.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 8332
OCR Issues:
- ASCII junk on lines: [82]
Key Terms:
- రండి
- రాగం
- అక్ష
- బడికి
- అమ్మ
- శ్రీ
- అక్షర
- మంచి
- మనసు
- కృతజ్ఞతలు
- సాహితీ
- వారి
- నిరంతరం
- తాళం
- అక్షరాలె
- “అక్షర
- చెన్నై
- అక్షరం
- అక్షరాల
- అక్షరాలు
- అక్షరాలతో
- విజ్ఞానం
- చదువు
- ఉండాలి
- రండిరా
- రాత్రి
- కృతి
- మనోజ్ఞ
- తల్లిదండ్రులు
- సహృదయ
Extractive Summary:
జాతీయకవి - జాతిమెచ్చిన కవి - ఇరవైనాలుగు పరగణాల కవితారీతుల ఇంగితాన్నెరిగిన గద్య-పద్య - గేయకవి - కమనీయంగా కవనవిజయకేతనాన్ని ఎగురవేసి జన జాగృతి కల్గించిన సహృదయ కవివరేణ్యులు, వర్తమాన కవులకు మార్గదర్శకులు, మాన్యులు, గురుతుల్యులు శ్రీ నాగభైరపగారు నా శ్రేయోభవిష్యాన్ని ఆశిస్తూ “దిదృక్ష'తో అందవెళన అభిప్రాయోన్ని ఆశీఃపూర్వకంగా అందించినందులకు ఆనందిస్తూ మనసారా నమస్సులర్పిస్తున్నాను. వారి ఆశీపూర్వకమైన ఆశయమును _ “ఓ కథాకావ్యాన్ని వ్రాయుము” అనేవారి ఆదేశాన్ని అంగీకరిస్తూ ఆకోణంలో కృషిచేయగలనని మనవిచేస్తున్నాను. రాగం: రాగమాలిక (పద్వాలు = వచ్చితో రాగాల్సు) ఆ$వె; ఉదయమందు లేచి - కాలకృత్యము దీర్చి స్నానమాచరించు - సబ్బుతోడ మంచి దుస్తులేసి - మర్యాద పొటించు చూచువారి మనసు - చూరగొనుము ఆ|వె॥ బడికి వచ్చువేళ - పరిశుభ్రతను ఎంచి తోటివారికెల్ల - తెలుపువలయు పలక పుస్తకాలు - పదిలంబుగా సర్ది పారశాలయందు - పెట్టవలయు ఆఃవె॥ బడికి చేరుగానె - ప్రార్థన చేయండి వరుసలోన చేరి - వనరుగాను ధ్వనులుచేయకుండ - తరగతి గదికేగి మనసు చక్కబెట్టి - మసలవలయు ఆ|వె॥ చిన్నపిల్లలంచు - చిరుతిండ్లు తినకుము కన్నవారి మనసు - కలతచెందు కొన్న చెడ్డ తిండ్లు - కొనితెచ్చు రోగాలు డబ్బు దండగవును - జబ్బుపోదు ఆః!
Chunk 4 — akshara-kiranalu_pages0031-0040.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5637
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- రాత్రి
- రారో
- చదువు
- హాయి
- రాగం
- తాళం
- చదువుకో
- విలువ
- 1చదు
- బడికి
- తెలుసుకో
- అక్షరాలు
- సంతకాలు
- బడిలో
- చదువుకుందాం
- బడికీ
- సంతకాలను
- అచ్చరాలు
- వెట్టి
- పదిలంగా
- మానుకో
- నేర్చుకో
- అన్ని
- వయసు
- జీవితాన
- అక్షరాలను
- కావాలీ
- దిద్దుకో
- లోకరీతి
- మంచిగా
Extractive Summary:
రారో ఓ వెంకటన్న రాగం: తిలయగ్ (నాటవన్భాయు) తాళం- అశం (దాన పదరీత్తి) రారో ఓ వెంకటన్న - రారో ఓ గోవిందన్న రారో సీరాములన్న - రారో ఓ లచ్చుమన్న రాత్రి బడికి ఎల్లి మనందరం బాగా సదువుదాము రారో! రాగం: టేల్ తాళం మిశ్రం గ్రతిఫుట్ల) ఓ వయోజన పౌరుడా విద్యలేని విహీనుడా రాత్రి బడిలో చేరరా చదువు విలువ తెలియరా ॥ఓ॥ వేలితో అక్షరము దిద్దీ వేలిముద్రలు మానరా సభ్య జగతీ మెచ్చునట్టుగ సంతకాలను చేయరా ॥ఓ॥ లక్షరూకల విలువచేసే అక్షరాలే మేలురా అక్షరాస్యుడ వైనచో - శుభ లక్షణం అలవడునురా ॥ఓ॥ ఇంటిలో ఇల్లాలు చదివిన ఇంటికే ఇంపొనురా ఉన్న వనరులు తెలుసుకుంటే అన్ని కలతలు తీరురా ॥ఓ॥ అక్షరాలను నేర్చుకుంటూ వెట్టి చాకీరి మానరా పలక బలపం చేతబట్టీ గట్టి చదువులు చదవరా ॥1ఓ॥
Chunk 5 — akshara-kiranalu_pages0041-0050.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 6224
OCR Issues:
- ASCII junk on lines: [92]
Key Terms:
- సారా
- రాగం
- బోసి
- నీవే
- తాళం
- మద్య
- కదలి
- నీకు
- ఆశలు
- రండి
- సారాను
- మహమ్మారి
- తాగి
- పడకండీ
- కుటుంబాలు
- డబ్బంతా
- తాగుబోతనీ
- పరువు
- మహినుండీ
- పొంగి
- చుక్క
- అన్ని
- ఉన్నదంత
- నలిగి
- మానంజీ
- మానండీ
- తాగుబోతు
- మద్యపానం
- చేయుట
- జేసీ
Extractive Summary:
19, ఓ సారా నిశాచలీ రాగం: శులోపంతు నరాలీ తాళం" అశం ఓ సారానిశాచరీ - నీకు సొటి మరి ఏరీ నిలువున మా జీవితాలు - కూలదోయు మహమ్మారి 1ఓ॥ పొట్టమందు నిన్నుజూచి - పొంగి పొంగి మగవాడు ఇలువేలుపు నీవే యని - తెలివి మరచిపోతాడు 1ఓ॥ తక్కువ ధర కందెననీ - చుక్క చుక్క తాగుతూ లెక్కలేక డబ్బంతా - నీకు ధారపోస్తాడూ 11ఓ॥ నిషామళత్తులో ఉండి - హుషారుగా పాడుతూ ప్రమాదాలపాలౌతూ - పలు బాధలు పొందుకాడు ॥1ఓ॥ కన్న తల్లి దండ్రి నొదిలి - కట్టుకున్నవారి విడిచి ఉన్న అన్ని రోజులూ - అన్ని మరవి తాగుతాడు ॥ఓ॥ ఉన్నదంత ఊడ్చిపెట్టి - అప్పులపాలౌతాడు పరువుపోయి కుటుంబాన్ని - వీథిలోకి నెడతాడు ॥1ఓ1॥ నీవే తన ప్రేయసీ వని - నీ కౌగిలిలో నలిగి నలిగి నీ విరహం తాళలేక - ఇహం వదలిపోతాడు ఓ మమ్ములను కాపాడగ - మహినుండీ వెడలిపో మహిళల ఉద్యమంతో - మట్టిలోన కలసిపో ॥1ఓ1॥ ఓ వివేకానందా! నేతాజీ రాగం నవనీతం (యమేళక్తూ (వక) తాళం* ొతం భరతదేశ యోధుడా - ఓ సుభాసూ వంగదేశ సాహసీ - సెహబాసు జన్మభూమి రక్షణ - నీ ధ్యేయం దేశభక్తి- క్రమశిక్షణ - నీకు న్యాయం ॥భర॥ సద్గురువుల శిక్షణలో విద్యలన్ని నేర్చినావు గాంధితాత ప్రేరణతో ఉద్యమించి సాగినావు ॥భర॥ భరతమాత సంకెళ్ళను పరిహరింప దలచినావు పదవులన్ని వదలివేసి “ఐ,యన్,ఎ.
Chunk 6 — akshara-kiranalu_pages0051-0060.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 6040
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- తాళం
- రాగం
- వినం
- దుగ్గి
- ఎందు
- అందరు
- ఉంటే
- రండు
- నీకు
- ఇంది
- 1ఇంది
- చతుర్యశం
- ప్రగతి
- ప్రగతికి
- సమాజ
- మహిళా
- క్వారీ
- కవితలు
- మధుర
- 1అది
- మృదు
- సంగిత
- చిలిపి
- నీసరి
- పరమత
- వద్దు
- జన్మభూమి
- 1వాడ
- ఆత్మ
- నేడు
Extractive Summary:
*ఆం(ధ్రరక్ని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రాగం దుర్గా రాగం తాళం: (త్రం “దుగ్గిరాల' వంశవర్ధనా “గోపాలకృష్ణు యశోభూషణా ॥దుగ్గి॥ జాతులన్ని ఒకటేనని - మతములన్ని ఒక మతమని ఏకత్రాటిపైన జనత - సుఖముగ నడిపించినట్టి ॥దుగ్లి॥ బానిసత్వ బంధనాలు - పూనికతో ద్రైెంచివేయ దేశమాత సేవలోన - తరియించిన ధర్మజీవి ॥దుగ్గి॥ దేశభక్తి ప్రేరణతో - “రామదండు నడిపించీ బాపూజీ కనుసన్నల - స్వేచ్భాసమరం నెరపిన ॥దుగ్గి॥ భక్తినీతి - ధర్మముల - సత్సంగము సద్భోధనలను క్షీర పురీ వాసులలో - పరిపుష్టీగ నెలకొల్పిన ॥దుగ్గి॥ రామదాసు వేషముతో - శ్రీరామచంద్రు దర్శించీ చీరాలకు పేరాలకు - చిరకీర్తిని ఆర్జించిన ॥దుగ్గి॥ సకల కళావేత్తవై - సాగినావు ఆంధ్రలో మహావక్తగా నిలదీ 'ఆంధ్రరత్వమై నావు 1దుగ్గి॥ ఆజా ఖండగక్త చతుర్మశం, (త్మశం ఓ అమరగాయకా - ఓ ఘంటసాలా సీ గళసీమయే - గానామృతశళాలా 1ఓ॥ సంగిత జలధిలో - తానమాడావు సప్త స్వరాలతో - సయ్యాటలాడొవు సుమధుర సంగీతమే - అందించినావు అమరమైన గొనముళో - అలరించినావు 11౬1 గీతామృత సారమునే - చిలకరించినావు మాతాపితలకే - కీర్తి నొసగినావు సకల కవుల రచనలనే - సాధన చేశావు సంగిత దర్శకుల - సమ్మోహపరిచావు ॥ఓ॥ నీ గాన మధురిషతో - నిర్మలమైనావు అభిమానసంఘాల - ఆదరణను పొందేవు భావిగాయకులకే - భవితను జూపావు అఖిలాంధ్ర దేశమున - నీరాజన మందావు ॥ఓ॥ చిలిపి చిలిపి పాటలతో - చిందులు వేశావు నవ రసాలు చిలికించి - నవ్యత నింపావు సరససామగానములో - నీసరి మరి రారు నీసరి గాయకులే - సమాజాన లేరు ॥ఓ॥ నీకు స్వర్ణోత్సవం భరత జాతికి నేడు అరుణోదయం ॥భర॥ పరదాస్యమున నీవు - పరితపించేవేళ స్వాతంత్ర్య సమరాగ్ని - రగిలిందిలే స్వారాజ్య సాధనమె - జనత లక్ష్యమ్ముగా
Chunk 7 — akshara-kiranalu_pages0061-0070.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 4741
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- రాగం
- తాళం
- జీవి
- పొదు
- జీవికి
- జననం
- మీరు
- పరిసరముల
- 1సుఖ
- తరువుల
- కళాకారుడా
- జీవితాన
- ప్రతి
- జీవితమే
- ప్రగతిబాట
- పెరిగిన
- జనతకు
- తిండి
- జనాభాను
- బాధలు
- అధిక
- మనకు
- చెడు
- నిండు
- చతుర్యశం
- నుంచిన
- పెంచిన
- పరిశుభ్రత
- పర్యావరణం
- మధుర
Extractive Summary:
రాగం: తలానలీ తాళం- (బ్యాశం కళాకారుడా - ఓ కళాజీవుడా కళలు అంతరించెననీ - కలవరపడబోకురా ॥కళా॥ జీవితాన మంచి చెడులు - ప్రతి జీవికి తప్పవురా కళాజీవి జీవితమే కలకాలం - వెలుగునురా 115ళా॥॥ సకల కళల పరమార్థం జనజాగృతి తెలియరా కళాహీనమైన జగతి కళవళ సడిపోవురా ॥1కళా॥ కళకోసమె జీవించు కళకొటుకే పరితపించు కళతోనే నీ మనుగడ సాగుననీ భావించు కళ॥ కళల నాదరించువారు కాసులు వెదజల్లురా కళాజ్యోతి చేబూనీ ప్రగతిబాట వేయరా ॥కళా॥ రాం వసంత తాళం చతుర్వకం జననం - జననం - జననం జగంతట జన - సందోహం జనం పెరిగిన - మనలేము మనం మన దేళానికి అది - కాలేదు ఘనం ॥1జన॥ పెరిగిన జనతకు - దొరకదు తిండి తిండి దొరకనిదె - నడువదు బండి ॥జన॥ దేశ జనతకు - నడపాలన్నా సమానతలు - నెలకొల్పాలన్నా జనాభాను - తగ్గించాలోయ్ జనావళిని - మేల్కొల్పాలోయ్ ॥జన॥ కుటుంబ నియంత్రణ నియమమున్నది దంపతులకు ఇది - నిబద్ధమన్నది ముద్దుల బ్లిలు - ఇద్దరె బాలు హద్దు మీరితే - బాధలు మిగులు ॥జన॥ న!
Chunk 8 — akshara-kiranalu_pages0071-0074.txt
OCR Score: 88% Telugu coverage
Characters: 2688
OCR Issues:
- ASCII junk on lines: [6, 15, 17, 22, 24]...
Key Terms:
- జిల్లా
- విద్య
- ఉత్తమ
- గుంటూరు
- ఉపాధ్యాయుడు
- క్లబ్
- అవార్డు
- అంకితం
- శ్రీ
- సత్యసాయి
- వెంకట
- పారశాల
- ఉపాధ్యాయునిగా
- నుండి
- నాటకాలు
- నాటిక
- స్థాయి
- సాహితీ
- రేపల్లె
- కార్యక్రమాలు
- భగవాన్
- అనుబంధము
- తియ్
- పేరు
- పంతుల
- సీతారామమూర్తి
- జన్నప్టలం
- పొదిలవారిపాలెం
- పుట్టిన
- తేదీ
Extractive Summary:
వి న స న క | న స =. న్ జ ర " క +! / లలా సస అక్రయ 'జీవనమునకై.. ౨.౨౨౨ 2 అక్షీఐ కటోక్ష మిచి = ఆశిష మిడుమా: గ క స య న న.