Telugu agnishtomamu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: agnishtomamu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/agnishtomamu
Date: 2026-08-11 15:04
Chunks: 8
Book Overview
Book: agnishtomamu
Source: https://sundarayya.org/agnishtomamu
Total OCR chunks analysed: 8
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 97%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- శ్రీ
- తుమ్మలపల్లి
- తెలుగు
- కవితలు
- అద్వయానంద
- వారు
- ఉన్నాయి
- వారి
- పద్యం
- భారతీస్వామి
- హైదరాబాద్
- రామలింగేశ్వరరావుగారు
- పద్య
- జాతీయ
- విదేశీ
- చేశారు
- మొదటి
- ట్రస్ట్
- ఫోన్
- తాను
- సంపుటిలో
- క్రితం
- సాహిత్యంలో
- భావాలతో
- ఇటువంటి
- అంటే
- ప్రాణం
- మానవులు
- చేస్తారు
- చేస్తాడు
Per-Chunk Details
Chunk 1 — agnishtomamu_pages0001-0010.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 9693
OCR Issues:
- ASCII junk on lines: [22, 32, 33, 39, 44]...
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- శ్రీ
- తుమ్మలపల్లి
- తెలుగు
- కవితలు
- అద్వయానంద
- వారు
- ఉన్నాయి
- వారి
- పద్యం
- భారతీస్వామి
- హైదరాబాద్
- రామలింగేశ్వరరావుగారు
- పద్య
- జాతీయ
- విదేశీ
- చేశారు
- మొదటి
- ట్రస్ట్
- ఫోన్
- తాను
- సంపుటిలో
- క్రితం
- సాహిత్యంలో
- భావాలతో
- ఇటువంటి
- అంటే
- ప్రాణం
- మానవులు
- చేస్తారు
- చేస్తాడు
Extractive Summary:
దాకా న నాకాలో అ రాడాన్ రానాకి రా ర ల నా ఆ నగ జ ప్ ఆ _ క * ణ్ నో " | నే శ " క గ న వూ హవ లో / వా ర ల ఈ లోవల తురీయా(శ్రమాన్ని స్వీకరించటంతో ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
Chunk 2 — agnishtomamu_pages0011-0020.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 8564
OCR Issues:
- ASCII junk on lines: [46, 189, 245, 391]
Key Terms:
- వచ్చి
- నన్ను
- నుండి
- నూత్న
- స్వాతంత్ర్య
- నేడు
- కలసి
- ముసలి
- యుండె
- నిత్య
- దినము
- వచ్చు
- వోలె
- నాగరికతా
- తెనుగుధరకు
- చిన్న
- భూమి
- తీపి
- తరుగుదలలేని
- తెనుగు
- తొలి
- కావలయు
- కవిరాజ
- తీయని
- నాకు
- సర్వ
- మధుర
- యట్టి
- ప్రకాశ
- హేమంత
Extractive Summary:
8ి పొలిమేరపుంతలో పోటు గిత్తలజంట కలియబడినవి జంకెలిడినట్లు కాడిగట్టున క్రొత్తగా చేరి భూస్వామి చిన్న రైతుపయి గర్జించినట్లు దుక్కిటెద్దుల జంటతో జాగుచేయు పా లేరువానిని మందలించినట్లు ఒకపెద్ద రైతు తొనుత్సాహవంతుడు బాజాలతో నేరువాక యట్లు చిత్రగర్జాభయంకర శీలవతులు ఒక వినూత్న కాలగమన ప్రకటనములు (ప్రావృడంభోద మావికాప్రాభవములు తెనుగుధరకు నాషాఢమే తెంచువేళ 9 (గ్రీష్మవేళాభాను కిరణాగ్ని శిఖలపై చల్లబడిన నీటి జల్లులట్లు సస్యలక్ష్మీ ప్రతిష్టార్థమై మంత్రాప్పు చే భూమితలము 'ప్రోక్షించినట్లు బుతుమతియైన ధరిత్రీ నవోఢ శు శుద్ధిన్ధానము లనువర్తించినట్లు ఒక భగీరథ నూతనోదంతమున భూమి కరుదెంచు గంగా మవాంబువట్లు శ్రైవకారుణ్యనిష్ట్యూత సాగరముగ సన్నసన్నగ చిరుజల్లు సాగి వచ్చి మెల్లమెల్లగా వానగానల్లు కొనియె అస్మదాంధ్ర ఖభూమిపయి నవాంబు దంబు॥ 10 10 గరికమొక్కలతోడ కలసి పెరిగెను మ మరిట్లే సర్వ వాళ్ళీల శో భాకల్పాకృతిగా హృదంతరమపాం ప్రాణంబుగా నుండెడిన్॥ ల నాయెదలోని తీయని దనంబులు నన్నును ముగ్భుజేయుచు న్నాయి రసప్రపంచ పరిణాహ మహః పరిమాణముల్ మన స్టాకి నిత్య నూత్న పరిధామము లై రస రాజధానిరే ఖాయతి రమ్యరమ్య పరిఖాపరిణామ విశిష్టమార్గముల్ తి అధిగతమీ మనోగమనమందలి యందపు తెల్లచారికల్ ప్రథిత గిరాం ప్రమాణ పరివర్తనముల్ కవితా ప్రసన్నతా పృధుకములాత్మవైభవ నవీన సనాథ రహస్య ధర్మముల్ మధుర మహానుభూతి గత మార్గ సహోదరముల్ జయించు తన్ 4 మెత్తని పాలవెన్టైలలు మీగడ కట్టినవీ రసధ్వనుల్ గుత్తులు పూచి సౌరభము క్రొన్ననవైన విభావకల్పనన్ చిత్తమునన్ బ్రచారదశ చెందిన యట్టి నిరుక్త కారణం చొత్త జయప్రసిద్ధ మధురాధిక సాధన హేతువయ్యెడిన్ ర్ (1955) 4.
Chunk 3 — agnishtomamu_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7669
OCR Issues:
- ASCII junk on lines: [112]
Key Terms:
- జయము
- కనులు
- తిరిగి
- భాషా
- బ్రహ్మ
- సంయుక్తమైన
- దీవెనములిండు
- జయజయ
- మాకు
- మూసి
- ధర్మ
- తెరచి
- పూర్వ
- దివ్య
- ఆంధ్రఖండముల్
- వేంచేయు
- ధరకు
- ఆంధ్రజ్యోతిస్సునకును
- ప్రథిత
- సంగీత
- సంద్రమూ
- చివరా
- దిక్కులూ
- చలిపిడుగుల
- ధర్మం
- నన్నును
- నేను
- నూత్న
- స్వప్న
- మాధుర్య
Extractive Summary:
భరత వర్ష ధర్మ పథము జూతు మంగళములు జనని నవాభ్యుదయమునన్ శ్రీమత్రిలింగనివసథ భూమందిర ్రాగ్గలధి విభూషితపాదా శ్యామాంచల దివ్య సరిత్ శ్రీమేఖల మంగళములుశ్రిత సంరక్షా తొలి నమస్మారంబు తెలుగు మేధాదీప్తి (బ్రహ్మమూర్తికి యాజ్ఞవల్క్య బుషికి యాజుషీకల్ప సూళత్రార్ధ భారతికి ఆ పస్తంబ మౌనికి ప్రణతి శతము కర్మ సిద్ధాంతముఖ్యమతి కుమారిల భట్టులకు పదాఖి వందనములు అభివాదనములు (బ్రహ్మ విదగ్రగణ్యులు స్వామి విద్యారణ్య శంకరులకు పూర్వమహదాంధ్ర దేవతా పురుషులార ఆంధ్రఖండముల్ సంయుక్తమైన వేళ తిరిగి వేంచేయు డయ్యమీతెనుగుధరకు దీవెనములిండు ఆం(ధ్రజ్యోతిస్సునకును॥ త్రి జయజయ మగధదేశ విజయ త్రైలింగ చక్రికాకుళపతీజయము జయము జయజయ నహపాన సౌరాష్ట్ర మౌళిదే ఈళళశ ల” రాలర్వ న్యా శనిహిత పొదాబ్ద జయము జయము హంగ లు జయజయశ్రీహర్ష్న చతురంగబల చతు(| (4 6 గడీ. స్వప్నేప్రతీయమానాని ప్రసవముకన్న మెత్తన ప్రభాతముకన్న నవీనమున్ వసం త సమయ చూతపల్లవ వితానముకన్న మనోహరయు సా రసదళ సౌకుమార్య రుచిదత్వము మించిన సౌకుమార్యమీ ముసరిన భావసంచయమమోఘము నన్నును మోహపెట్టిడిన్; 1 అతిశయితామృతాంశురుచిరాకృతి యొక్కటి నిద్రలేపిన న్నతి మృదులాతి మంజుల రవాంచిత ముగ్ధమనోజ్ఞ భావగుం ఫితగతి పల్కరించెననిపించెను నాకలలోన రాత్రిని శ్చితముగ స్వప్పమంచును వచింపగ రాదిపుడున్ స్వనించెడున్॥ 2 ఆ మధురస్వరంబమృతమై దిశలంచులు శ్రాక్కినట్లుగా నై మహితానుభూతియొకడాత్మకు సన్సిహితంబుగా చనెన్ ఈమరునాటి ప్రొద్దున గతించిన రాతిరి స్వప్నమిట్లుశో భా మధుపూర్ణమై తిరిగి వచ్చినదిన్ మధుకుల్య పాయలై॥ 8 ఓసి విశాల నేత్రయుగజోజల నూతన కాంతి పాత సం త్రాసమనోహరాక్ళతి వృథాకృత శారదకాలచంద్రరే ఖాసుకుమారి చారుతరకైశిక నీహసితాననాంబుజ శ్రీ సవరించునాయెద గరిష్టతలో నెద్దియోగరీయసిన్ | నాయెద పుల్మరించి పరిణామముకన్నది నూత్నమైనదే దోయొక మాధురీ గుణము యుష్మదనూన విముగ్ధరేఖ నా కాయమునందు గాలి తరగల్ గిలగించెను గాక మాన్మథ శ్రీయతి నాహృదయంబు సరసీజపుకేసరముల్ గగుర్పగన్ ర్ తెలియదుమాన్మధీయమగు దీవెన నేను ధరించురూక్ష వ ల్మలముల యందు నుందెనని గాని సుధాస్ఫురణావిలాస చం చలములు నీ దృగంగములు నైజముగా రసకంధులంచు న గ్గలముగ మేరు పర్వతమకారణ వైఖరి వ్రాలెనాదెసన్ 6
Chunk 4 — agnishtomamu_pages0031-0040.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 6872
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాలం
- విప్లవ
- కావు
- నిర్వచనం
- సంబంధం
- కాలానికి
- క్షే
- అన్నీ
- ఇకపై
- అంతా
- మానవ
- చేసి
- వర్తమానం
- వారికి
- ఆత్మకు
- పరమాత్మకు
- స్థితికీ
- కాదు
- కూడా
- లేదు
- వాళ్ల
- తోరణము
- ప్రభూ
- కొరకు
- నేను
- నన్ను
- నాకు
- వేలలు
- ఉన్నె
- లీలలు
Extractive Summary:
శిరోజాలలో గగన పుష్పాన్ని ధరించి ప్రాణానికి కలదట పరకాయప్రవేశం నీదు దేవాలయ ప్రవేశ ప్రథమ సోపానమందు దర్శనము కొరకు కాచుకొన్నాను యుగములు గడచిపోయె నీపద ధ్యానమున నేను నిలచి యుండ క్షే అమిత ధనహీనుడైన నాయట్టి వాని నెవ్వరును లోనికి నరుగనీయలేదు నా వరకు నీకృపా మాధురీ విభూతి వచ్చు జాడలు తోచ వెప్పటికిగాని ల క్షణములును దినములు మాసములు కలసి జీవుడను నన్ను స్వాధీను జేసికొనియె కాల కలనంబుచే ప్రియాక్రమము వలన నాకు నిధనోదయములు సంభావితములు త్ర ఓ ప్రభూ!
Chunk 5 — agnishtomamu_pages0041-0050.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 8470
OCR Issues:
- ASCII junk on lines: [101]
Key Terms:
- తిరిగి
- నేను
- క్షే
- తపము
- ఎదురు
- బ్రాహ్మణ
- సరకు
- మూర్తి
- నాకు
- దివ్య
- నీరు
- వృద్ధుడొకడు
- ఎచ్చటకు
- పోయెదవని
- భండన
- యుద్ధరంగ
- బుషి
- చందమామ
- నుండి
- జూపి
- వారి
- కలసి
- కొన్న
- తండ్రి
- భారత
- జయము
- సరుకు
- కలిగి
- నూత్న
- నీవు
Extractive Summary:
ఈ అనివార్య అనీకస్థంలో మంమంమం మహావీరులమంగళగీతికలూ (త్రివర్జ పతాకోజ్జ్వల ద్ధగద్ధగల్ ధరాధరేంద్ర శిరః కిరీట భాసురమూ జైగీషవ్యుల జయహేజయహే నినాదాలు 6 మంగళ సమయం సర్వశత్రువుల గర్వభంగసమయం సంగరాత్యసమయం యుద్ధరంగ నిరమనసమయం 7 మతోన్మాదుల మరణ ఘడియల్లో శాంతి దేవతా సంకల్పపురోచులు ఏషాం బుషి మనీషాహృషీక శిరీషం శాంతిరేవశాంతిశ్శాంతిర్మే అస్తు శాంతిః 8 18. సర్వోదయము జ్యోతిర్గర్భము భారత జాతీయ సకల మవస్సు సర్వోదయ సం స్థాతీర్ధంకరమున రహిం సొతపమంటత్ర ప్రణవము జాతికిపితయున్। .
Chunk 6 — agnishtomamu_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8136
OCR Issues:
- ASCII junk on lines: [69]
Key Terms:
- శ్రీరామచంద్ర
- మళ్లీ
- మాటలు
- మేధారథి
- ప్రాణారామం
- తిలకించే
- తీరుబడి
- నేను
- నన్ను
- క్షే
- మిథ్యామతి
- పుట్టిన
- నాకు
- లేదు
- వాణి
- అంటున్నది
- బ్రహ్మమే
- పొందునుగాక
- పరమానంద
- అహమన్నమ్
- అన్న
- స్వరూపుడనగుచున్నాను
- శబరి
- రోజు
- మాత్రం
- పండుగల్ని
- చేసి
- దానిని
- సూర్యాస్తమయ
- సంధ్యారుణ
Extractive Summary:
పుట్టినరోజు పండుగ పుట్టిన రోజు పండుగలు పునః పునా చేస్తావుగాని పుట్టిన సమయాన్ని మాత్రం పట్టుకు రాలేవు మళ్లీ క్ష పుట్టిన రోజు పండుగల్ని ఎంతో అట్టహాసంగా చేసి కొన్నా చిట్టిగాపొత్తిగిళ్లలోని బోసి నోటి తనాన్నియ్యలేవు 2 ఒక సారి పుట్టితే వచ్చేది . ఒకే ఒక జీవితకాలం వికటంగా దానిని ప్రకటిస్తావెందుకు మళ్లీ మళ్లీ 3 సంసృతి జన్మ జరాచిహ్నాలను న సంస్కృతితో పునరుద్ధరించుకుంటూ సంస్కృతిగా 'ప్రకటిస్తావు దేనికి జన్మదినపు పండుగల్ని సాంకాలికము చేస్తావుదేనికి ఆత్మపరవంచనల్ని అభ్యుదయమంటావుదేనికి? పర్వతశిఖరాల భాసురత్వానికి కాషాయాంబర ఘన సత్మారాలూ
Chunk 7 — agnishtomamu_pages0061-0070.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 7826
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- శబరి
- శ్రీరామచంద్ర
- శబరీ
- వచ్చునా
- స్వామి
- నిన్ను
- తరుణ
- నీకు
- చెట్టు
- నిజముగా
- దిశలలో
- నీవె
- తండ్రి
- కీరము
- మనసులో
- అంతటి
- కాలమ్ము
- చేయునా
- వనదేవత
- కలసి
- రామచంద్రుని
- తావి
- పంపా
- నన్ను
- వికసించిన
- వినిపించు
- ఈనాడు
- శ్రీరామచంద్రుండు
- నేడు
- ఆకాశం
Extractive Summary:
ఓహో శ్రీరామచంద్ర ర చలిగాలి దిశలలో సాంద్రమయ్యెడువేళ నేమేపరువుల్లు పెట్టు కాలము పండినపుడు కార్యములు ఫలియించును శ్రీరాముడు శీఘ్రముగా చనుదెంచును మనసీమకు పాలించులే నిన్ను పరమదయాళువు॥ వ కవి కొసకొమ్మపై పిట్ట గూడిన చెట్టు తలపండిముగ్గు -బుట్టలుగ శబరి ఆరణ్య సామ్రాజ్య మధివసించినచెట్టు చిరకాల మిచట వసించు శబరి కాలమ్ముతోపాటు కలసి పోయిన చెట్టు కాలమ్ము పంటయాకాంక్ష శబరి చైతన్య విస్సూర్తి చలన హీనము చెట్టు పరమ వైతన్య నిర్భరము శబరి ఈవనంబెల్ల ద్విజకులరావనిత్య మధుర ధారా వివోర సమ్మానభూమి సకలనాదమాధుర్య సంచయవిశిష్ట రామచంద్రుని నామక్తీర్తనము శబరి! రఘూత్తముండుసు శ్రీపరమార్ధమూర్తి వికసించిన దివ్య మహస్సు వచ్చెడిన్ 265 ఈ చిరుచల్లగాలి వెలయించిన కమ్మదనంబులోనశో భాచణవైఖరీ మధురభాగ్విభవోజ్బల సాొమగీతికా వీచికలార్ధమైనవి విశిష్ట గరిష్ట గుణప్రవిష్ట భ (ద్రాచరణంబు రామవిభునాగ మన ప్రతి పాదకంబులై లగ ఈవనమెల్ల రాముని మహీయసి నామమునే ధ్వనించుశ బ్బావిలమైన భూతములనంతములై గగనాంతరాళ శూ న్యావధిలో గుణాత్మకములై వికసించిన సృష్టియట్లు సం భావిత రామనామ పరివర్తితముల్ వన భూములన్నియున్ 27 'ఇంతలో చెవిలోన నేదియో వినిపించు ఏదో మహాతేజమెనసి వచ్చినయట్లు పరమ తత్త్వంబుకృపా భావమైనట్లు 28 64
Chunk 8 — agnishtomamu_pages0071-0075.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 3883
OCR Issues:
- ASCII junk on lines: [105, 115, 133, 135]
Key Terms:
- శ్రీ
- నీవు
- నాకు
- స్వామి
- నిన్ను
- అగ్ని
- ఆధ్యాత్మిక
- వాక్యమగ్ని
- బుషులు
- వాని
- నమస్తే
- నిత్యము
- భారతీ
- గుడివాడ
- జగద్గురువులు
- చక్ర
- వ్యాఖ్యానం
- మొదలైన
- జీవితాంతము
- నర్చింతుననుచు
- చేసినది
- నాప్రతిన
- వృథా
- చేయవలదు
- అంతరంగ
- శత్రుతతి
- హోష్యామిసతము
- పేదవాని
- యజ్ఞంబు
- తృప్తిపడు
Extractive Summary:
జీవితాంతము నిన్ను నర్చింతుననుచు చేసినది నాప్రతిన వృథా చేయవలదు అంతరంగ శత్రుతతి హోష్యామిసతము పేదవాని యజ్ఞంబు తృప్తిపడు స్వామి॥ 9 అవుర పారీక్షితుని సర్ట్వయాగమందు వ్రేల్బబడిన సర్పములు జీవింపలేదు వేల్చినంత పునః ప్రభావించునట్టి పరమ దుష్టనాగు లరిషద్వర్గకులము 10 అలుక పూనకు గార్హప్రత్యాగ్ని తావ కీన సామిధేనీ జాతమైన దాని గౌరవావ్వానమే యొక్క కారణముగ నేటి హవ్యంబు లాహవనీయముఖము॥ శ! వాక్యమగ్ని సంభూతమై ప్రజ్వరిన్లి వాక్యమగ్ని దత్తంబు తద్వాక్కు చేత నిన్ను కీర్తించుటయు గణనీయమేమి సీవు మన్నింపు మావహనీయవహ్ని 12 నీవు లేక వైదిక కర్మనియతి లేదు సకల వైదికాచార ప్రసక్తి నాకు యజనమును యాజనంబు నాయందుకలవు అగ్ని! సురస్తోమ సంస్తూయ మానాం ఘ్రియుగ్మం కరాంభోజ దత్తాభ్రితాభీతి ముద్రం దరస్మేర దాక్షిణ్య వీక్షా ముఖాబ్దం విరాజన్మనోహారి తేజళ్ళిఖాళుమ్॥ 23 స్ఫుర ద్ధార వర్జాంగ రోచిద్విరించీ పురంధ్రీ భుజాస్పాలనాస్పీతశౌరీ కిరీట ప్రభాభాస్వరజ్ఞోట కోటీ పరీవార సర్వాగమా ప్రార్థయామః లైత్త ఈ సహస్రార కమల మధ్యేనివిష్ట చక్రరాజ విందుగత చిచ్చంద్ర కర ప రాస్వరూప వహ్ని తెలిసె బ్రహ్మమయము నాత్మమయము నంతర్యాగమందు నీవు 25 స్వామి నీవు నిత్యము నాకు స్నానమట్లు స్వామి నీవు నిత్యము నాకు భార్యయట్లు అగ్ని నీవు నిత్యంబు అధ్యయనమట్లు నీయుపాసన నాకు నిత్యేష్టిదేవ 26 'శద్ధయును మేధబలము యశస్సు ప్రజ్ఞ తేజమాయుష్యము శియము దివ్యమైన విద్యయును బుద్ధి ఆరోగ్య వితత శక్తి దేహిమే హవ్యవాహన దేవసవిత” 27 (అగ్నేః స్తుతి సాధనం బుక్సృముదాయో అననొనే£_ త్ర అగ్నిష్టోమః) యం ఛూ మ్ స్‌ు టం 8185లయ ల న.