Telugu adobe acrobat 11.0.16 image conversion plug in adobe acrobat 11.0.16_000876 1 noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1
Date: 2026-08-11 18:29
Chunks: 8


Book Overview

Book: adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1
Source: https://sundarayya.org/adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1
Total OCR chunks analysed: 8


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 84%

⚠ 1 chunk(s) have < 50% Telugu script coverage — may need re-scan.


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • 066౧
  • ప్రచారం
  • ఎన్‌
  • ఇన్నయ్య
  • మందులు
  • వైద్యం
  • 6౪6౧
  • ఆరోగ్య
  • పదిమందికీ
  • విరుగుడు
  • చికిత్స
  • ౧4౪6
  • ౧6౦౧16
  • 1౧41
  • 2౧౮6
  • 1౧0౪
  • ౧60016
  • ౧౭౧౫
  • ౧2౪6
  • ౧౫౫౫
  • ఇగి6
  • నానా
  • మూత్రం
  • ప్రధాని
  • అలాంటి
  • మూఢనమ్మకాలు
  • విషయాలలో
  • కొందరు
  • ఎవరైనా
  • వచ్చిన

Per-Chunk Details

Chunk 1 — adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1_pages0001-0010.txt

OCR Score: 45% Telugu coverage
Characters: 9020

OCR Issues:

  • ASCII junk on lines: [20, 21, 22, 24, 36]...

Key Terms:

  • 066౧
  • ప్రచారం
  • ఎన్‌
  • ఇన్నయ్య
  • మందులు
  • వైద్యం
  • 6౪6౧
  • ఆరోగ్య
  • పదిమందికీ
  • విరుగుడు
  • చికిత్స
  • ౧4౪6
  • ౧6౦౧16
  • 1౧41
  • 2౧౮6
  • 1౧0౪
  • ౧60016
  • ౧౭౧౫
  • ౧2౪6
  • ౧౫౫౫
  • ఇగి6
  • నానా
  • మూత్రం
  • ప్రధాని
  • అలాంటి
  • మూఢనమ్మకాలు
  • విషయాలలో
  • కొందరు
  • ఎవరైనా
  • వచ్చిన

Extractive Summary:

గ ల. .“ఉ/రాణయంం "లాటా (వూ ఉస ళల , జన గు స త్ర | ల గ గ ల ల న వ్‌ టు న న టో లు మ్‌? షన కష టా న మ ల న న నట న ఎన్‌.


Chunk 2 — adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1_pages0011-0020.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 15410

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ఆధునిక
  • ఆయుర్వేదం
  • వైద్యం
  • కూడా
  • వైద్యానికి
  • మార్గాంతర
  • వైద్య
  • అనేక
  • బాధ్యత
  • చికిత్స
  • మెడికల్‌
  • వివిధ
  • వాటిని
  • చాలా
  • హోమియో
  • లేదు
  • లేవు
  • మనిష
  • అనేది
  • అర్హత
  • కౌన్సిల్‌
  • కనీస
  • ప్రచారం
  • రోగాలు
  • ఎత్త
  • అవసరం
  • గురించి
  • ఎన్నో
  • చికిత్సలు
  • ముందు

Extractive Summary:

(భ్రాంతి మొదటి నుంచీ వస్తున్నది అనేక కారణాలుగా రోగాలు వచ్చినట్లే అనేక రీతులలో అవి తగ్గుతుంటాయి కూడా కారణాలు సరిగా తెలియనప్పుడు వాటికి ఎన్నో పేర్చు పెట్టి మనుషుల్ని భయపెట్టి వారి చేత పనులు చేయిస్తుండేవారు రోగం వచ్చినప్పుడు మనిష బలవాన ఆలోచనలలో ఉంటాడు ఆ సమయంలో వైద్యుడి చేతిలో అతడు కీలుబొమ్మ నయమైతే చాలు అనే ధోరణి వలన వైద్యుడు చెబ్బనట్టు చేస్తాడు వైద్యుడు ఈ బలవానతల్ని మతప్రచారానికీ నమ్మకాల వ్యాబ్తకీ క్రతువులూ సంప్రదాయాలూ అట్టిపెట్టటానికీ వాడుకుంటాడు ఈ విధంగా వైద్యం సమాజంలో మనుషులపై అనేక రీతులుగా తన (ప్రభావాన్ని చూపెట్టింది మరొక ముఖ్యమైన విషయం ప్రతి మనిషీ బాల్యం యవ్వనం వృద్దాప్యం మరణం అనే దళల్ని అనుభవిస్తాడు వీటి చుట్టూ తత్వాలు అల్లారు మరణించిన తరువాత మనిష అంతటితో అంతమౌతాడని ఒప్పుకోక మనిషలో ఆత్మ అనేది ఉంటుందనీ అది శాశ్వతమనీ దానికి ముక్తి లభించాలంటే కొన్ని పనులు చేయాలనీ నమ్మించారు ఈ నమ్మకమే పురోవాత వర్గానికి బలాన్ని సమకూర్చిపెట్టింది అన్ని మతాలలో ఏదో ఒక రూపేణా యీ ఆత్మ వైద్యులు మనిష బలవానతపై వ్యాపారం చేస్తూనే ఉన్నారు శరీరానికి వైద్యం వలె ఆత్మవైద్యానికి ఆధ్యాత్మిక పేర్టు పెట్టి నమ్మిస్తూ వచ్చారు. ఆయుర్వేదం భారతదేశంలో అతిప్రాచీనమైన వైద్యవిధానం ఇది అనుభవపూర్వకమైన పద్దతులను కొంతవరకు అనుసరించింది ఆయుర్వేదం తాలుత వాందూ ధర్మశాస్తాలకు కర్మవాదాలకూ వ్యతిరేకంగా సాగింది వాందూతత్వం (ప్రకారం కర్మవాదం పునర్జన్మ ఎద్దాంతం విధిలో నమ్మకం ప్రధానమైనది రోగాలు రావడం పాప ఫలితమనీ పూర్వజన్మలో చేఎన పనుల వలన ఈ రోగాలు వివిధ రూపాలలో బయటపడుతున్నాయని వారు నమ్మారు ఇదంతా దైవ నిర్ణయం గనుక వాటిని నయం చేసే ప్రయత్నం చేయరాదనీ అనుభవించాలనీ అన్నారు ఆయుర్వేదం ఒక మూలతత్వాన్ని పెంపాొందించింది మనిఎ మౌలికంగా వాత ఎత్త, కఫాలతో కూడుకున్న త్రిదోషాలు కలవాడని సూత్రీకరించారు ఈ దోషాల పాళ్ళు పట్టు తవ్పనప్పుడు క్రమంగా లేనప్పుడూ రోగాలు వస్తాయి ఎ లక్షణం (ప్రకోఎంచిందో దానిని బట్టి వ్యాధి కూడా ఉంటుంది.


Chunk 3 — adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1_pages0021-0030.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 16287

OCR Issues:

  • ASCII junk on lines: [177, 182, 187, 234, 248]...

Key Terms:

  • హోమియో
  • హేనిమన్‌
  • కూడా
  • శరీరంలో
  • వారు
  • సూదులు
  • ఉన్న
  • చికిత్స
  • ఆక్యుపంక్చర్‌
  • ఉన్నది
  • ఆధునిక
  • చైనాలో
  • గానీ
  • బాగా
  • కొన్ని
  • ఎలాంటి
  • నుండి
  • వైద్య
  • ప్రచారం
  • పద్దతిని
  • అక్యుపంకృర్‌
  • జీవశక్తి
  • నమ్మారు
  • కాని
  • వంటి
  • శాస్రయ
  • అంటారు
  • వైద్యం
  • విధానంలో
  • వాటిని

Extractive Summary:

ఇది నిలువుగానూ అడ్డంగానూ పోతుంటాయనీ శరీరంలో పై భాగంలో యివి కలిసే చోట్లు 365 ఉన్నాయని నమ్మారు అక్యుపంకృర్‌ వైద్యంలో రోగనిర్ణయానికి నాడి చూడటం ఒక పద్దతిగా వస్తుంది మెరిడియన్‌ గుర్తించిన చోట్టుగూడా రానురాను రెండు వేల వరకూ పెరిగాయి శరీరంలో (జ పురుషులకు ప్రాతినిధ్యం వవాంచే రెండు శక్తులు ఉన్నాయనీ (స్ర శక్తిని ఇన్‌ అంటారనీ పురుష శక్తిని యంగ్‌ అంటారని నమ్మారు శరీరంలో ఈ శక్తులు తులనాత్మకంగా ఉండటానికి అనువుగా సూదులు గుచ్చి ప్రకోఎంపచేఎ సరైన పద్దతిలో పెట్టవచ్చునని నమ్మారు. చెవులలో ఉన్న కేంద్రాలు శరీరంలో (ప్రతి భాగానికీ 'ప్రతిబింబిస్తాయనీ అలాగే అరికాళ్ళూ చేతులూ ముఖం కూడా శరీరంలో అన్ని అంగాలకూ ప్రాతినిధ్యం వవాస్తాయనీ నమ్మారు ఆక్యుపంక్చర్‌ ష్లాఎబౌ ప్రభావాన్ని చూపుతున్నది నొప్పులకు ఉపళమనం కలిగిస్తుందనే నమ్మకం ఈ వైద్యంలో ఉన్నది మందులు వాడరు గనుక ఈ చికిత్స వలన చెడు ఫలితాలు లేవనీ ఎలాంటి దోషాలూ రావని ప్రచారం చేశారు అయితే సూదుల్ని గుచ్చటంలో జాగ్రత్త వవాంచకపోతే నష్టాలు జరిగే ప్రమాదం ఉన్నది ఎయిడ్స్‌ వంటి వ్యాధులు ఈ సూదుల వలన వ్యాఎంచే అవకాశం ఉన్నది ఒకరికి గుచ్చిన సూదులు ఎంత శుద్ది చేఎనప్పటికీ మరొకరికి ప్రయోగించినప్పుడు సూక్ష్మజీవులు వ్యాఎంచే అవకాశం ఉన్నది ఇటీవలనే ఎలక్ట్రో ఆక్యుపంక్చర్‌ అనే విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు ఇది జర్మనీ నుండి వచ్చింది దీని వలన రోగి లక్షణాలను నిర్దుష్టంగా నిర్ణయించి చికిత్స చేయవచ్చునని చెప్పారు రెయినాల్డ్‌ ఓల్‌ అనే అతను ఆక్యుపంకృర్‌కు ఆధునిక రితులు చేర్చి మెరిడియన్‌ను కచ్చితంగా నిర్దారించటానికి యిది ఉపకరిస్తుందన్నారు ఇందుకుగాను సూది వైద్యానికి గాల్వనోమీటర్‌ చేర్చాడు శరీరంలో జీవశక్తి (ప్రవవాంచే కేంద్రాలు తెలుసుకోటానీకి ఈ పద్దతిని ప్రయోగించాడు అయితే మరే విధమైన పరీక్షలు చేయటం గానీ రోగి చరిత్రను తెలుసుకోటం గానీ ఈ విధానంలో లేదు మరికొందరు ప్రాచీన ఆక్యుపంక్చర్‌ విధానాన్ని కొంతవరకు మార్చివేఎ కొత్తరీతుల్ని (ప్రవేశపెట్టారు జీవశక్తి ప్రవవాంచే చోట్టు బాగా తగ్గించారు సూదులకు విద్యుత్‌ ప్రవాహం కల్పించి శరీరంలో గుచ్చే రీతుల్ని కూడా వాడుతున్నారు ప్రాచీన పద్ధతిపై మెరుగులు దిద్దినట్టు వీరు చెప్పుకుంటున్నారు


Chunk 4 — adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14198

OCR Issues:

  • ASCII junk on lines: [13, 17, 20, 131, 209]...

Key Terms:

  • హోమియో
  • ప్రకృతి
  • చికిత్స
  • కొన్ని
  • కూడా
  • ఆధునిక
  • నీరు
  • వాస్తు
  • ఎక్కువగా
  • ఉపవాసాలు
  • బరువు
  • ఆహారం
  • విటమిన్‌
  • ప్రకారం
  • శరీరంలో
  • ద్వారా
  • వైద్యం
  • వారు
  • లేదు
  • గూడా
  • ఉంటాయి
  • శక్తి
  • ఇలాంటి
  • వైద్య
  • విషయం
  • అన్ని
  • పోయి
  • జబ్బులు
  • ఎనిమా
  • ఉపవాసాల

Extractive Summary:

హోమియో మందుల వలన చెడు జరగదనీ ఇంగ్లీషు మందుల వలె దుష్పలితాలు ఉండవనీ (ప్రచారం చేస్తున్నారు ఎరియస్‌ జబ్బులకు కలరా వంటి అంటురోగాలకు హోమియో చికిత్స పనికి రాకపోగా (ప్రాణాపాయం కలిగిస్తుంది అలాగే కేన్సర్‌ ఎయిడ్స్‌ వంటి వ్యాధుల విషయంలో గూడా జరుగుతున్నది హోమియో చికిత్స విఫలం కాగా లివర్‌ కిడ్నీ జబ్బులతో (ప్రాణాపాయ సతిలో ఆస్పత్రులకొచ్చిన వారున్నారు ఒక హోమియో కళాశాల బ్రన్సిపాల్‌ ఇటీవల కిడ్నీలో రాళ్ళు తీయించుకోటానికి “హైదరాబాదులో అత్యంత అధునాతనమైన ఆస్పత్రిలో చేరాడు ఇలాంటి విషయాలు దృష్బకి వచ్చినప్పుడు హోమియో వారు చెప్పేదానికీ చేస్తున్నదానికీ అవినీతికరమైన వ్యత్యాసం కనిపిస్తున్నది హేతువాదులు వాస్తును సవాల్‌ చేశారు హైదరాబాద్‌లో కోటపాటి మురహరిరావుగొరి ఆధ్వర్యాన ఒక లక్షరూపాయలు బహుమానం కూడా ప్రకటించారు వాస్తు ప్రకారం ఎ యిల్టు అయినా బాగా లేదని అందులో వుంటే ఏ జబ్బులు వస్తాయో చెప్పమన్నారు ఆ యింట్లో హే కువాదులు వుంటారు ఎంతకాలం వుంటే జబ్బులు వస్తాయో చెప్పాలి ఆ జబ్బులు రాకుంటే వాస్తువారు బాధ్యత వవాంచాలి శిక్షార్హతకు ఒప్పుకోవాలి నష్టం జబ్బు వస్తే భరించడానికి పైగా లక్ష రూపాయలు యివ్వడానికి హేతువాదులు ఎద్దం ఈ ఎనిమాల వలన సంభవించే నష్టాలు గూడా చాలానే ఉన్నాయి రోజూ ఎనిమా చేసుకుంటే సహజంగా మలవిసర్జన జరగటం పోవచ్చు శరీరంలో ఖనిజాలు వ్యాకోచ స్వభావం కోల్పోయి వాచిపోతుంది సహజంగా మలవిసర్జన చేయజాలదు


Chunk 5 — adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 13609

OCR Issues:

  • ASCII junk on lines: [128, 155, 156, 167]

Key Terms:

  • చికిత్స
  • యోగాన్ని
  • ప్రచారం
  • వైద్యం
  • రోగాలు
  • యోగం
  • ఉంటుంది
  • అవసరం
  • డబ్బు
  • అనేక
  • ఆఫ్‌
  • నిప్పులపై
  • కనుక
  • రక్తం
  • అమెరికాలో
  • వారి
  • కూడా
  • చర్చ్‌
  • కాదు
  • విటమిన్‌
  • వీరు
  • ప్రమాదం
  • నరాలు
  • కొన్ని
  • ద్వారా
  • వివేకానంద
  • కోసం
  • ప్రాణాయామం
  • ఆసనాలు
  • ప్రచారంలో

Extractive Summary:

ఇతర చోట్ట యిలాంటివి జరిగినప్పుడు దొంగకు తేలు కుట్టినట్టుగా మెదలకుండా ఉంటారు చెప్పరు వీపు మాలిష్‌ చేయటంలో చాలా జా(గ్రత్త అవసరం నరాలకు వెన్నెముక కవచం వంటిది ఇందులో నరాలు ఎలా పోతున్నాయో అధ్యయనం చేయనివారు మసాజ్‌ చేస్తే ప్రమాదం ముఖ్యంగా మెడ వద్ద నరాలు బయటకు ఉంటాయి అలాంటిచోట మాలిష్‌ వలన రక్తం ఒక్కోమారు దెబ్బతిని గుండెపోటుకు దారితీయవచ్చు మాలిష్‌ వలన తగ్గకపోతే మళ్ళీ రమ్మని తిప్పుకొని మళ్ళీ అలానే మసాజు చేస్తుంటారు అంతకు మించి లోతుకు పోయే రీతులు వారికి తెలియవు రోగులకు ఈ వైద్యం వలన వచ్చే ఇతర లక్షణాలకు వీరు బాధ్యత వవాంచరు దీర్షకాలిక్ర చికిత్స ద్వారా ఎక్కువ డబ్బు రాబట్టుకోటం వారి వృత్తిలో భాగం చిన్నఎల్లల రోగాలకు యిలాంటివారి వైద్యం అసలే కూడదు 2సంల లోపు ఎల్లల్ని మాలిష్‌కి తీసుకెడితే ప్రమాదం ఎల్లల ఎముకల పెరుగుదల నిర్మాణదళశ యింకా జరుగుతూనే ఉంటుంది గనుక మసాజ్‌లు ఆటంకంగా పరిణమిస్తాయి 36 అదే చికిత్సగా పేర్కొని నయం అయిపోయినటే ళా చెపుతారు జేమ్స్‌ రాండి ఎలిబ్బన్స్‌ వెళ్ళి పరిశీలించ బూనగా అక్కడివారు వారించారు బూటకాలు బయటపడతాయని భయపడ్డారు అనేక విధాల చికిత్స చేయవచ్చనే (ప్రచారం వలన ఆమెరికా నుండి ఖలిఎ్బన్స్‌ వెళ్ళి డబ్బు వదిలించుకున్నవారున్నారు నిప్తులపై నడక నిప్పులపై నడిస్తే కాళ్ళు కాలకపోగా దానితో కొన్ని చికిత్సలు కూడా చేయవచ్చని మరికొన్ని శక్తులు సమకూడతాయని (ప్రచారం చేబ కొందరు డబ్బు చేసుకుంటున్నారు అమెరికాలో ఈ పద్ధతి వలన అతీంద్రియ శక్తులు వస్తాయని దీన్ని వ్యాపారంగా మార్చిన వారున్నారు. హిందువులలో అద్భుత చికిత్స అనాది నమ్మకంగానే (ప్రచారంలో ఉన్నది బుషులకు తపశ్శక్తి వలన రోగాలు ఇట్టే నయం చేసే అవకాశం లభించిందనీ వారి చేయి తగిలితే వారి దీవెనలు పొందితే ఎలాంటి వ్యాధి ఆయినా నయం అవుతుందని జనం నమ్ముతూ వచ్చారు అలాగే బుషులకు ఆ(గ్రహం వస్తే శపించి ఏ వ్యక్తికైనా ఏ రోగాన్నైనా తెప్పించగలరని నమ్మారు భక్తులు అలాంటి స్వాములకు పాదాశక్రాంతులవుతుంటారు కానుకలు సమర్పిస్తారు సత్యసాయిబాబా కొందరికి దీర్ధరోగాలు నయం చేశాడనీ ఆస్పత్రులలో ఆశ వదులుకున్న రోగులు ఆయన వలన బతికి బయటపడ్డారనీ నమ్మకాలు వ్యాఎంచి ఉన్నాయి


Chunk 6 — adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1_pages0051-0060.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 12362

OCR Issues:

  • ASCII junk on lines: [15, 55, 107, 271]

Key Terms:

  • కూడా
  • ఎయిడ్స్‌
  • వ్యాధి
  • ద్వారా
  • ప్రచారం
  • వివిధ
  • ఉన్న
  • లక్షణాలు
  • ఫ్రాయిడ్‌
  • క్రైస్తవ
  • చేస్తారు
  • వారు
  • వారి
  • ఆధునిక
  • గానీ
  • వైద్యం
  • యింకా
  • మార్గాంతర
  • చికిత్స
  • జుట్టు
  • నుండీ
  • పెట్టారు
  • దీని
  • మరొక
  • కొందరు
  • కాని
  • వాటిని
  • రోగులకు
  • రుజువు
  • చికిత్సలు

Extractive Summary:

1800 ప్రాంతాలలో మేరీ బేకర్‌ఎడి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు అమెకు ఎనియాన్‌ క్వింబే గురువు అతడు మెస్మరిజం చేసేవాడు రహస్యంగా ఈ విద్యను బోధించేవాడు ఆలోచనతో చికాకులూ గందరగోళం వలన రోగాలు వస్తాయనీ 'ప్రార్హనల వలన వాటిని తొలగించవచ్చుననీ ఆమె చెబ్బంది ప్రార్థనలు గాలను నయం చేయలేక కొందరు రోగులు చనిపోయినప్పుడు ఎశాచాల ప్రభావం వలన అలౌ జరిగిందని చెప్పంది (ప్రపంచ వ్యాప్తంగా తప్పుడు వైద్యులనూ చికిత్సలనూ మోసాలనూ పరిశీలించి ఎప్పటికప్పుడు బయటపెట్టటానికి వీలుగా ఒక కేంద్రాన్ని అమెరికాలో నెలకొల్పారు పాల్‌ కడ్డీ అధ్యక్షుడుగా ఉన్న ఈ కేంద్రానికి ఎవరైనా విషయాన్ని తెలుపవచ్చు హోమియోఫతి శాస్రయమనిగానీ అద్భుతాలతో చికిత్సలు జరుగుతున్నాయనిగాన్స సమాచారం అందచేస్తే నిపుణుల సంఘం ఆ విషయాన్ని ్షుణ్మంగా పరిశీలిస్తుంద్ర దీని చిరునామా దీనికి జన్యుకణాల లక్షణాలే ఉండటం వలన మందు కనిపెట్టటం యింకా దుర్లభంగా ఉన్ల్నుది ఇది సాధారణంగా లైంగిక సంబంధాల వలన వస్తుంది అయితే ఇదిఎ వయసులో వారికైనా రావచ్చు ఎయిడ్స్‌ వ్యాధి సోకిన తాలిరోజులలో జ్వరం తలనొఎబ్బ గొంతునొవ్ప (గ్రంధులు ఉబ్బటం చర్మం చిట్టటం లక్షణాలుగా బయటపడతాయి 0 ర రోజులపాటు ఈ లక్షణాలు కనిఎంచిన తరువాత మరేమీలేనట్లే సాధారణంగానే వ్యక్తి ఉంటాడు ఎటువంటి చికిత్స చేయించుకోపోతే ఇంచుమించు పదేళ్ళ వరకూ ఎ లక్షణాలూ లేకుండా కొనసాగేవారున్నారు కొందరికి ఆలోపే లక్షణాలు బయటపడవచ్చు ఈ లోపలే చాలా మందికి లక్షణాలు


Chunk 7 — adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1_pages0061-0070.txt

OCR Score: 78% Telugu coverage
Characters: 13539

OCR Issues:

  • ASCII junk on lines: [144, 188, 190, 194, 201]...

Key Terms:

  • హోమియో
  • చికిత్స
  • ఆధునిక
  • వైద్యం
  • కొన్ని
  • ప్రత్యామ్నాయ
  • 00౪6
  • చికిత్సలో
  • రోగి
  • కాని
  • మానఎక
  • ఇందులో
  • కనుక
  • కొందరు
  • మనదేశంలో
  • చికిత్సలు
  • వారు
  • నుండి
  • ఆయుర్వేదం
  • ప్రకృతి
  • వుంది
  • అడిగాం
  • విషయం
  • ఎచ్చి
  • అంటే
  • మానక
  • దానికి
  • ప్రవర్తన
  • అంటున్నారు
  • రోగిని

Extractive Summary:

ఈ విషయంలో స్పష్టత లేకుండా దీనికి సమాధానం చెప్పకుండా చికిత్స చేయడం ఆయన విమర్శకు గురైంది మానఎక చికిత్సలో మందులిస్తున్నప్పుడు శరీరంలో ఎ భాగాన్ని దృబ్బలో పెట్టుకొని యిస్తున్నామని అడిగాడు ఆధునిక వైద్యం శరీరంలో అంగాంగ పరిశీలన చేస్తున్నది ఇందులో ప్రత్యేక శాస్త్రాలు పెంపొందాయి. కాని ఒక్కొక్క పదార్ధం వెనుక ఏమున్నదో పరిశీలిస్తుంది వాటిని పరిశోధనాలయానికి తీసుకెళ్ళి విశ్తేషంచి మానవులకు హాని చేసేది ఎమైనా వుందా ఎంతవరకు ఎ విధంగా ఉపయోగించవచ్చు అనేది నిర్ధారిస్తుంది మూలికల విషయం అంతే చాలా మూలికలలో ఉపయోగాలున్నాయి కాని వాటితో బాటు టాక్సిక్‌ విషపదార్థాలు కలిఎవున్నాయి కనుక ఆ విషయం తెలియకుండా వ్వకరిస్తే ప్రమాదం మూలికలలో 4 [20 63 ఆఇ౪/౦౦58ర65 గి 0౧౧౪ ౦0004౧6 ౪౧౦ 5 ౧6 న౧/6౦9 ౧౧౪6 [40గ0౧౧6 గ 0౧౧6 గం౭గ౧౧6 ౬ 90 ఇగ) ౧౪ వున్నాయి. ౪5 గ౬టాగ049౯ ఉం౦గాగ౯౯|8 ౪860 0౬౯ 994 ల౭ంక్‌ ౧౭9౦ 58 గ 6౫28౫౧6౩ [16 ౧౭౦ 0658 &౧6 ౧ 080016 10661 గ౧ ౧96 0 గొం౩ గ౬౧ 200 ౧౧౧0890 2614 ౪69 గ ౧౦4౩ 1౧6 గం50010095 ౧0[30౧2 అ(66౧069 ౪ ౧౧౧/౦ ౧6౧ ౧64౪ 69 2/4౧/6644 ౧౪౦౧9 *% 092 06) ౧౪౦౧౦ ౧6 20695 గాజం౦500109 గ ౦౫ 0౧ 90% 6 8/౦6 6౧౧69669 ౧౭౪౦౧౭౧౫ ఇగ౧6 12౪6 [౧/౧0 6౧6 112 60078 275 ౧౭065 $28 00 ౦018 సలా 0% 74౬౦01౬౪ 6౮ 0౯౪౦౮౪ ౬౬ ౯౪౯౧ 1౬౯౬౦ 995 గలంగొని ఈ[6౧5 ౪8 6506098000 1౧6 060 66 ౧6౧౮౫౦౧ ౧ ౧64 ౧ 4౧6 450256 * ౧౧౧౦6 ౧2౧ 0%/6౫09గ400౧ గ౧0౪0/ 560 64700 116061 (10 ౮9 20౧6 66౧6 ౮ 36024 5[24%6 140 50%00౪6 8 6 ౧06౪౦


Chunk 8 — adobe-acrobat-11.0.16-image-conversion-plug-in---adobe-acrobat-11.0.16_000876-1_pages0071-0075.txt

OCR Score: 62% Telugu coverage
Characters: 6163

OCR Issues:

  • ASCII junk on lines: [1, 2, 3, 5, 7]...

Key Terms:

  • రచనలు
  • రచయిత
  • తెలుగు
  • వారి
  • పుస్తకాలు
  • 50100౪6
  • నరిసెట్టి
  • ఇన్నయ్య
  • ఉస్మానియా
  • చేశారు
  • వివిధ
  • హేతువాద
  • సంఘం
  • హ్యూమనిస్ట్‌
  • వంటి
  • పుస్తకాలవరకు
  • బుక్‌
  • చేసే
  • చిరునామా
  • వుండాలి
  • వున్నా
  • నాగార్జున
  • ౬౬౧1
  • ౯౫4853
  • గిగం
  • ౯౧4౮౦5
  • ౧1౧౩
  • ఆఅధ౦౦560
  • 9౧౧౪౦౧9౭
  • ౧6౭౮6

Extractive Summary:

985 0౮౦౧౫౧ ౪౧6౧5౪69 69 6౧౦66 650౪65580౧ 0౦ ౧౪౮ 6౧ 52509 0% 0౧౬౧65 సీ!ీష 504౬ గ౧౧౦ ౧౦౮౮68౦456 [౧50 650 గ)౪౮4౪ ౬201౧౪౦ (18 ఇగ౧2 1565 01౧69౧౭6 ౧౮5 ౧6౦ 85 &౧ర ౧6౧45 6౧౦గ|౦౧ ౦౭౧౦6 2౧66 6 ౧౧౪౧ ౦ [౧8గగ౫6 ౦4౧ ||166404 ౪1" 695 నీకం500డ ౦౧5865 600%గ444ఇఢ4 ౬56 96 ప/5 6౧౧౦౧8 6 గ10 50100౪6 288౧20౪5 $ 200 711౬6 5%౫0గ౬ గ౫॥|౬౯౬౯ ౪/0౧గనిఓగింక 985 65/౪4/ 2౧౪65 ౧౧౦ 0౧4 2౧06860891) 6 *ఉగుడగండ 0౦ ౪౦4౮6406 ఇం౪55 68000౪8 5004093 $ 900 + 74|| ౧ ౧౦౬ 7 ౦5 1984 ఆంగగి ౯ ఇరే5 ౧౬550 ౧౪౭9 4 ౦౧ 0౦ ౧౧౪84౪ 4౧౧ గ౧8౭౧౦౫ ఇగిరే 9 ని 0౧౦౧6౧ 5 50గ00౪8 238 ౧౩65 $20 00 &7 700౮౧౦౪౫ ౬ 56 711౯ 0౦45౬ గ6గ4 ౫57 011 [౦౧౧౫4౦7 6 969 857౧4౧౧౬66 5౧౫ ౧ 0౪ ౦ ౧ ౧ ౮౦౬550౧ ౦౪695 గ౧౧౧౦గ౧ 540%0 ౦౪౧౦1 ౧౦గ౧౫ ౦౧ గ౭౦౭|౦౭౦|. 16451616౯3 0 ౮౭౧౨ 6 గ౧ండ6 3౭4 ౬002 000/ ౧౮ 80% 2604 500% 04/ ॥ 5 06 గ6౧౦గం౦గ౧౧6౮౦4 ౧686౦ ౦ 6౦6౧౮6౮6 0 8౭ ౮౦౮౩౦ 064 0665 00౧8౮౧16 గొంం౦గం౦గ గండ ౧ 80%36356 806646 00౦80322 ౧ 699౧5 66౪42964 6౧08 0౧ ౧64 ౧ 8 26863 ౪11 000290౧4 600/9 0౧ 6౧౮4086%/ 06540౧056౧ 8 58 ౯1౧౧౫౧గ౪6 564 6608 ౪2 అఆ 5 9211 [౪ 580 ౧44గ6ంగ/ 690016౧026 0-౮6 ౧౦౫౫౬ 0౧ 2004 1౧9 ౧ 06౪015 96[౧/099 2౧6 ఇ00గ౧0గ౦5 0 [6 00౧౧౧6౦4 ౪8౦౧ 093 ౧ర65 ౧/ నగ౭గింగో గం౭ ౧ ఓ[0గ/0 కి౦ 80% 420300 ౧4౧ ౦0048 ౧౬ 32 42 గం ౮ 69 9006గ10 2౧4౪7569 0 00% 0౪6952 55666 ౭గ౦౮4 &/0/ ౧౦౩౭ ౧౪౦౪౧౫ 606౧ 9962 0% అ౦గ౧5 ౪0౧4౧౩ ౧8602 ౬0490 గం గ౧2గం 50 ౧౦ 90౫420 79 ౧౭|| 0029 ౧౧౩2 42 35064 గ౧0గ౧౫౫ 0౧౦౧౦29౦౧6 ౧౩ 2 6065 £209/ 0 ౧౦౧౭౭౧) ఓ[6గ6 ౧0 80౫54 86440౧8౦0౧ 140 605 906 ౧౦౧౫౧౫౭ 0౧౦౧ 0296 [౧6౭05 2 6066 లీడ679౧09 ౧6౪6౦౪౦ ౧2 (2 ౧ ౦౮౮౦ 5 [౬0152౧6 00౧౧౬౧8౦౧9 ౪/65 గింగగిజ22 5464203 56 6069 11063 46 44౧౦12 ౪9౧౦౧ ౧౦ ౧౧0౧౦౩ 20[5 0౧ ౧6గ08 2౧4౦ ౧6 గ ౪2 ౪ 00064౧3 0 06405 గం 0౧౭౧6౭ ౧౬6/9 నగొ౦ 80% 53889 8046696 ౦0060322 804 20101 ౧౦౧౫4 0౧౪ ౧ 00025 0౧4 6౧0గ రల గం ధఛాలంా ందీ లో ళ్శి ఛా రం ల్‌ న్‌ క స ౧ సబై 012 ఖు ౮ (4 _/ సు న న టా అ పాజ్‌ ర 0 వారి ముఖ్యమైన వ్యాపకం సమాజాన్ని జాగృతం చేసే రచనలు చేయటం ఉపన్యాసాలు ఇవ్వటం వారి చిరునామా 9౨ సని 9౬0౧ 110% గ!