Telugu abhinava drukpatham noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: abhinava-drukpatham
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/abhinava-drukpatham
Date: 2026-08-11 18:29
Chunks: 13
Book Overview
Book: abhinava-drukpatham
Source: https://sundarayya.org/abhinava-drukpatham
Total OCR chunks analysed: 13
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- ప్రొఫెసర్
- వ్యాసం
- దళిత
- తెలుగు
- సాహిత్య
- మార్చి
- వ్యాసాలు
- కవిత
- గారికి
- కాకతీయ
- విశ్వవిద్యాలయం
- అభినవ
- ఆలోచనలకు
- ఆచార్య
- పేర్వారం
- గార్లకు
- యాదగిరి
- యన్
- వీరస్వామి
- విమర్శిని
- సంచికల్లో
- సిబ్బందికి
- సాహితీ
- రచయిత
- కవిత్వం
- నేను
- గురించి
- గూర్చి
- ఒకటి
- వ్యాసాల్లో
Per-Chunk Details
Chunk 1 — abhinava-drukpatham_pages0001-0010.txt
OCR Score: 86% Telugu coverage
Characters: 4876
OCR Issues:
- ASCII junk on lines: [30, 36, 37, 38, 39]...
Key Terms:
- ప్రొఫెసర్
- వ్యాసం
- దళిత
- తెలుగు
- సాహిత్య
- మార్చి
- వ్యాసాలు
- కవిత
- గారికి
- కాకతీయ
- విశ్వవిద్యాలయం
- అభినవ
- ఆలోచనలకు
- ఆచార్య
- పేర్వారం
- గార్లకు
- యాదగిరి
- యన్
- వీరస్వామి
- విమర్శిని
- సంచికల్లో
- సిబ్బందికి
- సాహితీ
- రచయిత
- కవిత్వం
- నేను
- గురించి
- గూర్చి
- ఒకటి
- వ్యాసాల్లో
Extractive Summary:
నా ట్ర గట నడ బాద ఎలినరులా ర రటనడ్ నా ణా మ్మ లం న నే? 75666 నగల - ఉండలి లగ11రషం[14గ లగి 52౧12 40222౧ తీ55001266 0/018530/ అంం౭గగ౧౧6౧€ 01 18104606 ర య గ21306/2 6౧౧/౭16/ స 7/2120621506 009 (4౧) కగు హ్ 4 యో ల్ డు అ 4౩౪0౯ ఆ గంధా.మాు లోకీ ఆ య్యా ద్ కమల. శ న.
Chunk 2 — abhinava-drukpatham_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12609
OCR Issues:
- ASCII junk on lines: [16, 85, 155, 191, 192]...
Key Terms:
- దళిత
- మహాభారతం
- అయిలయ్యగారు
- సాహిత్య
- తెలుగు
- అయిలయ్య
- లేదా
- వర్ణవ్యవస్థ
- సామాజిక
- ఉన్న
- సాహిత్యాన్ని
- కవిత్వం
- కూడా
- మనకు
- కొత్త
- నుంచి
- వ్యాసాలు
- సందర్భంలో
- వర్తమాన
- దృక్పథాన్ని
- కన్పిస్తుంది
- వర్ణ
- వ్యాసుడు
- పద్యం
- కాదు
- వ్యవస్థ
- కులం
- ధర్మజుడు
- వచ్చిన
- ముఖ్యంగా
Extractive Summary:
మహాభారతం వర్ణవ్యవస్థ గురించి చెబుతూ నన్నయ్యగారు ఉటంకించిన “'ధర్మతత్వజ్ఞ్డులు ధర్మశాస్తంబని" అన్న పదాన్నే మరికొంత విస్తరించి సామాజికులు సమాజ శాస్తంబని నన్నయ్యగారే చెప్పిఉంటే ఆ శాస్త్ర దృష్టికోణంలోంచి మహాభారతాన్ని విస్తృతంగా చూసి ఉండేవారని చెబుతూ ఇప్పటిదాకా ఏ విస్తృత కోణమైతే ఉన్నదో దానిని మన దృష్టిలోకి తీసుకు వచ్చారు. ఈ పదివ్యాసాల్లో “వైజ్ఞానిక దాశరథి” అనే వ్యాసమొకటి విలక్షణంగా కనిపించినా ఆ కవిలోని విజ్ఞాన శాస్త్ర దృక్పథాన్ని సమగ్రంగా ఆవిష్కరించింది. ఒక వైపు ఆ ధర్మాన్ని నిర్వర్తించలేని నిస్సహాయతతో ధర్మజుడు ఊగిసలాడినా చివరికి శస్త్ర జీవికే తగిందని సమాధానపర్చుకుంటాడు.
Chunk 3 — abhinava-drukpatham_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 18134
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- వైదికం
- పాల్కురికి
- నుండి
- వీరశైవం
- మాచయ్య
- కూడా
- తెలుస్తుంది
- బ్రాహ్మణులు
- సాహిత్యంలో
- సమాజంలో
- వారి
- సాహిత్య
- సమాజాన్ని
- చేసిన
- ప్రచారం
- వైదిక
- దీన్ని
- కింది
- నిరసించింది
- కంటే
- ద్వారా
- దృక్కోణం
- వీరశైవ
- కాని
- రాజు
- బంకయ్య
- కన్నప్ప
- సోమనాథుడు-దళిత
- తెలుగు
- మరొక
Extractive Summary:
కనక ఈ ప్రజలు వైదికం పట్ల విముఖులైనారు. ఈ సమయంలోనే తెలుగు దేశంలో వీరశైవ మత ప్రచారం కోసం వజసంకల్చ్పంతో పాల్కురికి సోమనాథుడు ముందు కొచ్చాడు. ఈ కధ వల్ల ఒక హీనకులజుడికి మహత్తుని, గౌరవాన్ని కల్పించిన విషయం తెలుస్తుంది.
Chunk 4 — abhinava-drukpatham_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 13619
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కూడా
- వర్ణ
- రాయప్రోలు
- కాని
- వారు
- వర్ణవ్యవస్థను
- కోసం
- ఎందుకు
- అతడు
- వైష్ణవ
- దాసరి
- అయితే
- వీరశైవం
- ప్రబంధం
- వ్యవస్థ
- తరువాత
- వారి
- పెద్దన
- ఉన్నత
- నిగమశర్మ
- బాలకుడు
- భక్తి
- శ్రీ
- మాలదాసరి
- చాలా
- ద్వారా
- నిమ్న
- కవిత్వంలో
- సంస్కరణ
- బన్న
Extractive Summary:
ఈ విషయాన్ని గమనించిన గంధర్వుడు ఒక వ్యూహం ప్రకారం వరూధినితో సుఖిస్తాడు. శ్రీ మమా విష్ణువు ఆ బాలునికి లిప్తపాటు మెరుపువలే కన్పించి మాయమై, ఈ జన్మలో నీకు కైవల్యం ప్రాప్తించదు. ఈ ఉపద్రవాలు సంభవించినప్పుడల్లా ఏదో ఒక పరిష్కార మార్గం కోసం ప్రయత్నం చేయడం సహజమే.
Chunk 5 — abhinava-drukpatham_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16134
OCR Issues:
- ASCII junk on lines: [130, 134, 135, 152, 164]...
Key Terms:
- జాషువా
- రాయప్రోలు
- సామాజిక
- కులం
- తెలుగు
- కూడా
- గబ్బిలం
- ప్రేమ
- సమాజంలో
- కంటే
- కవిత్వం
- కాని
- శతాబ్ది
- కవితా
- బన్న
- అయిలయ్య
- పేజీ
- సమాజం
- ఉద్యమాలు
- లేని
- మానవత్వాన్ని
- కవిత్వంలో
- చేసి
- లేదు
- కన్నా
- సాంఘిక
- చేసిన
- వ్యక్తం
- సుబ్బారావు
- వివక్ష
Extractive Summary:
ఒక విలక్షణమైన సామాజిక నేపథ్యం నుండి ఆయన సాహితీ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. అయినా ఆ సార్వత్రిక సూత్రాన్ని అధిగమించి కాలం పరీక్షలో నిలిచి గెలుపొందింది జాషువా పద్యం.” (డా॥ కంటె వరపు వెంకట్రామయ్య -- గబ్బిలం జాషువా ఆత్మ కధాత్మక కావ్యం (ప్రజాసాహితి, అక్టోబర్ 1995 పుట 70) తన భావం జన సామాన్యానికి అందివ్వడంకోసం ప్రయత్నించిన జాషువా “గహన సంచారం లేని కవిత్వం నా లక్ష్యం” అని చెప్పుకున్నాడు. తన కవిత్వంను మెచ్చుకున్న వారే కులం తెలియగానే ప్రవర్తించిన తీరును ఈ విధంగా చెప్పాడు.
Chunk 6 — abhinava-drukpatham_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16894
OCR Issues:
- ASCII junk on lines: [15, 90, 106, 148, 295]
Key Terms:
- జాషువా
- విజ్ఞాన
- దాశరథి
- సాంఘిక
- జీవితం
- ప్రభావం
- ఆధునిక
- శాస్త్ర
- కూడా
- వల్ల
- దళిత
- ఉంది
- వచ్చి
- అన్ని
- వైజ్ఞానిక
- బన్న
- అయిలయ్య
- పేదల
- అనేక
- నుండి
- సైన్స్
- దాశరధి
- విద్యుత్తు
- కాస్మిక్
- కొరియా
- కాని
- సామాజిక
- వారి
- కోసం
- కవిత్వం
Extractive Summary:
ఈ దేశంలోకోట్లాది మంది తిండి లేక ఆకలి డొక్కలతో మాడిపోతుంటే హైందవ భక్తులు “ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పదీ భరతమేదిని” అని ఘనమైన మతమని ఒకరికొకరు పోటీలు పడుతూ శైవ, వైష్ణవాలుగా విడిపోయి సమాజాన్ని అశాంతికి గురిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో “ఇస్లాం, క్రైస్తవ మతాలు కాలూనిన తరువాత, శాంతీ క్రాంతీ భారతావనిలో కరువయ్యాయి.” (కత్తి పద్మారావు సాంఘిక విప్లవమూర్తులు పుట 112 , లోకాయత ప్రచురణలు) ద్వితీయ ముద్రణ, 1995 ఆగస్టు) కైస్తవ మతం పంచములని రెండుగా చీల్చడంతో, “దేవుడొక్కడే దేవళంబులు రెండైనాయి.” “పుట్టుకతోనే మనుష్యులందరూ పాపులు అనే క్రైస్త్వ మతం జాషువాకు నచ్చలేదు. 36 ఈ శతాబ్ది కవి జూషువా గాయాన్ని తన కవిత్వంలో బలంగా పలికించాడు.
Chunk 7 — abhinava-drukpatham_pages0061-0070.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16879
OCR Issues:
- ASCII junk on lines: [5, 12, 45, 192, 216]...
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- దాశరథి
- కూడా
- వైజ్ఞానిక
- కాని
- మానవ
- అభివృద్ధి
- కాదు
- చెప్పాడు
- చుట్టూ
- బన్న
- అయిలయ్య
- చేసి
- దాశరధి
- వాడు
- ఉంది
- జీవితాన్ని
- విలువలు
- కాలం
- లేదు
- విజ్ఞాన
- ఇక్కడ
- సామ్రాజ్యవాద
- కారణం
- మాత్రం
- వల్ల
- మరింత
- పరమాణువు
- ఉంటుంది
- పేదవాడి
- కొత్త
Extractive Summary:
చేతి తుపొకులనుండి మరతుపాకుల దాకా ఆ అభివృద్ధి సాగుతుందంటే విజ్ఞాన శాస్త్రం ఏ వైపుకు పయనిస్తుందో ఆలోచించాలి. ఈ వ్యవస్థలో భాగమైన మానవుడు తన స్టానాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నాడు. ఒక దేశ సార్వభౌమాధికారం దెబ్బతీయటం కోసం మరో దేశాన్ని ఆ దేశం మోదికి ఉసిగొల్పుతూ, ఆ దేశానికి మాత్రం అగ్రరాజ్యం తయారు చేసిన ఆటంబాంబు రక్షణగా ఉంటుందని ధైర్యాన్నిస్తుంది.
Chunk 8 — abhinava-drukpatham_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14733
OCR Issues:
- ASCII junk on lines: [50]
Key Terms:
- భీమన్న
- కులం
- గుడిసెలు
- వారు
- కాలిపోతున్నై
- అన్ని
- సమాజంలో
- కోసం
- బోయి
- మతాన్ని
- సామాజిక
- సమాజాన్ని
- భారత
- వారిని
- సమాజం
- చేసి
- న్యాయం
- కాని
- వాళ్ళు
- వల్ల
- అయితే
- లేదు
- దేవుడిని
- వారి
- కానీ
- కంటే
- కులాన్ని
- బట్టి
- నిర్మూలన
- మూలం
Extractive Summary:
“గృడిసెలు కాలిపోతున్నై లో భారతీయ సమాజాన్ని అన్ని కోణూలనుండా చిత్రించి చూపించాడు భీమన్న ఈ సమాజంలో మతం-కులం-వర్గం- ఒక దాని నొకటి ఆక్రమించుకొని అస్తిత్వంలో ఉన్నాయి. దేవుడిని మతాన్ని కులాన్ని రద్దు చేయమన్నప్పుడు ఎంత నాస్తికుదుగా కనిపిస్తాడో అనంతమైన ఈ సృష్టిని ఏదో ఒక శక్తి నడిపిస్తున్నదన్నప్పుడు అంతటి ఆస్తికుడిగా కనిపిస్తాడు. అది తమ “కర్ణుని ఆ బాధలు మరచిపోవటానికి “సారాతో కళ్ళు మూసుకుపోయిన కల్లు కాంపౌండ్ అయినారు.
Chunk 9 — abhinava-drukpatham_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16728
OCR Issues:
- ASCII junk on lines: [27]
Key Terms:
- దళిత
- దళితులు
- దళితుల
- కూడా
- మద్దూరి
- అస్పృశ్యత
- చేసి
- వారి
- పోటెత్తిన
- కవిత
- లేకుండా
- కాదు
- కొత్త
- కాని
- సంస్కృతిని
- నుండి
- దళితులకు
- వాళ్లు
- కవిత్వం
- గురించి
- వారు
- వాడు
- దాడులు
- లేదు
- వచ్చింది
- అంటూ
- కోసం
- బన్న
- అయిలయ్య
- నీళ్లకోసం
Extractive Summary:
దళితుల గురించి ఇతర కవులు రాస్తున్నారు మేం ఎందుకు రాయటం లేదు? ఆ గొంతు మద్దూరి నగేష్‌బాబుది. ఈ దేశంలో వీధి నాయకుడు చనిపోయినా అతని స్మృత్యర్థం ఒక వీధికో, కళాశాలకో, డ్యామ్‌లకో, ఉద్యానవనాలకో అతని పేరు పెట్టడం జరుగుతుంది.
Chunk 10 — abhinava-drukpatham_pages0091-0100.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 17836
OCR Issues:
- ASCII junk on lines: [85, 112, 113, 180, 243]...
Key Terms:
- దళిత
- కవిత్వం
- కులం
- సాంఘిక
- తెలుగు
- ఉన్న
- వ్యవస్థ
- సామాజిక
- కూడా
- వచ్చిన
- నుంచి
- సాహిత్య
- వివిధ
- ఉంది
- సమాజం
- నుండి
- దళితులు
- ఆధునిక
- భారతీయ
- వారికి
- సోమాలియా
- కవిత
- వారు
- కంటే
- రాజకీయ
- చైతన్యం
- దళితుల
- సాహిత్యం
- మనువు
- వ్యక్తి
Extractive Summary:
ఆ నిర్భాగ్యులంతా 'మన బేంక్ బేలెన్సుల్సీ బంగారు నగల్నీ పేర్లనీ, ఇందిరా వికాస్ పత్రాలని, విదేశీ నిధుల్నీ ప్రశ్నించ' నంతకాలం ఈ 'పృథ్వీ అన్నపూర్ణేశ్వరి గానే వాళ్లకు కన్పిస్తుంది. ఈ వర్గాన్ని ఆది పురుషుని ఏ అంగమూ జన్మస్థానం కాలేక పోయింది. ఈ విధంగా “దళిత చైతన్య విస్తృతి, ఇతర ఉద్యమాల విస్తృతి మొత్తంగా సాంఘిక, ఆర్థిక సమస్యలను కొత్త ప్రశ్నలు సంధింపబడుతున్న నేపధ్యంలోంచే దళిత కవిత్వ ఆవిర్భావం జరిగింది.
Chunk 11 — abhinava-drukpatham_pages0101-0110.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 14504
OCR Issues:
- ASCII junk on lines: [7, 19, 55, 70, 72]...
Key Terms:
- దళిత
- దళితులు
- కవులు
- తెలుగు
- కవిత్వం
- దళితుల
- కూడా
- వాళ్ళు
- కవిత
- నుండి
- ఆధునిక
- కవితా
- మనిషి
- ప్రతిభ
- కానీ
- పుట్టిన
- రెండు
- అయిలయ్య
- చైతన్యం
- వారు
- ఉన్న
- అయితే
- వర్ణ
- వర్ణం
- ముస్లీం
- స్త్రీ
- బన్న
- యస్
- జనోద్ధరణ
- సాహిత్యం
Extractive Summary:
ఈ చైతన్యం ఒక స్వాభిమాన ఉద్యమంగా పరిణమించింది. అందుకే ప్రతితరం తమ తండ్రులు తరాన్ని ఒక ప్రశ్న వేస్తుంది. ఈ లోకంలో మనిషి రక్తం తాగిన నర రూప రాక్షసులున్నారు మనిషి మాంసం తినే మేన్ ఈటర్స్ ఉన్నారు కానీ మనిషి మలాన్ని మరొక మనిషి చేత తినిపించిన మనుషులు మాత్రం లేరు రెండు కళ్ళూ - రెండు కాళ్ళూ రెండు చెవులూ - రెండు చేతులూ ఒక మూక్కూ - మనసూ కలిగిన అచ్చం నీ లాగా - నీలాగా
Chunk 12 — abhinava-drukpatham_pages0111-0120.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13926
OCR Issues:
- ASCII junk on lines: [146, 150, 154, 163, 172]...
Key Terms:
- దళిత
- ప్రసేన్
- కవిత్వం
- కవిత
- ఆర్థిక
- కవిత్వ
- కవిత్వంలో
- ఏదీకాదు
- సంపుటి
- లేదు
- స్త్రీ
- కూడా
- పేరుతో
- తరువాత
- “ఏదీకాదు
- “ఏదీకాదు”
- కేవల
- బన్న
- అయిలయ్య
- స్రీ
- తెలుగు
- కాలం
- సాహిత్య
- దళితులు
- నుంచి
- అంటూ
- వర్తమాన
- కల్లోల
- సంపుటికి
- అన్న
Extractive Summary:
బన్న అయిలయ్య 87 వయస్సు పొంగులో దళిత స్త్రీతో ప్రేమ పేరుతో జత కట్టి, వర్ణాంతర వివాహాల వల్ల లాభం పొంది, కొన్నేళ్ళ తరువాత ఆ స్త్రీని కులం పేరుతో భర్తే దూషిస్తే ఇక ఆ స్త్రీ పరిస్థితి ఎంత విషాదమో ఈ కవిత ద్వారా తెలుస్తుంది. ఈ కవిత ఒక తిరస్కార తీర్మానం ఆర్థిక సరళీకరణలు, వ్యవస్థాగత సర్దుబాట్లు, మార్కెట్ స్నేహ పెట్టుబడుల, పెట్టుబడుల ఉపసంహరణల ఆర్థిక సుడిగుండాల పెను తుఫాన్లకు, ప్రళయాలకు వ్యతిరేకంగా రాసిన మహావిద్వేషగీతం. అయితే ఈ దేశపు నయాక్లాసికల్ ఆర్థిక వేత్తలు, వాటిని గుడ్డిగా అనుసరించిన విధాన నిర్దేతలలో ఒక గందరగోళం తప్పకుండా ఏర్పడిందని ఆర్థిక సరళికరణల తొలిదశ గడిచాక మనం గ్రహించగలుగుతున్నాం.
Chunk 13 — abhinava-drukpatham_pages0121-0125.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 4404
OCR Issues:
- ASCII junk on lines: [7, 14]
Key Terms:
- ప్రసేన్
- మనిషి
- కవులు
- కవిత
- కవితలు
- రోజు
- ముస్లిం
- స్త్రీ
- బన్న
- అయిలయ్య
- దళిత
- కానీ
- వాక్యం
- భారతీయ
- సామాజిక
- చరిత్రలో
- భిన్న
- కూల్చివేత
- మొత్తం
- రెండు
- మైనారిటీ
- ఉన్నప్పుడు
- డిసెంబర్
- పుడతాడని
- ఎదుగుతాడని
- వచ్చాక
- అనుభూతి
- వర్తమాన
- కల్లోల
- విషాదాన్ని
Extractive Summary:
పట్టలేనంత ఆ(గ్రహం వచ్చినప్పుడు బెచిత్యం చెడకుండా భావస్ఫూర్తి కోసం ఎక్కడైనా ఒక దూషణ వాక్యం ఉండటంలో తప్పులేదేమో | భిన్న మతాల, భిన్న సంస్కృతుల శాంతియుత సహజీవన విధానంలో మత విద్వేషం విధ్వంస రచన సాగించిన రోజు, బాబ్రీమనీదు కూల్చివేత ఘట్టం ఒక కట్టడాన్ని మాత్రమే కూల్చలేదు. నాపైన ఓ బరువు ఒక అబాధ్యత