Telugu aanandani ponde margam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: aanandani-ponde-margam

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/aanandani-ponde-margam
Date: 2026-08-11 10:03
Chunks: 10


Book Overview

Book: aanandani-ponde-margam
Source: https://sundarayya.org/aanandani-ponde-margam
Total OCR chunks analysed: 10


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • అధ్యాయం
  • ఆనందాన్ని
  • పొందే
  • మార్గం
  • నేను
  • ఆనందం
  • వార్షికోత్సవ
  • ఆనందంగా
  • మీరు
  • ఇతరులకి
  • పుస్తకం
  • పరమపావన
  • దలైలామా
  • హోవర్డ్‌
  • మీకు
  • ప్రచురణకి
  • ముందుమాట
  • ఇతరులతో
  • విషయం
  • సంబంధం
  • ఎక్కువ
  • జీవనానికి
  • కరదీపిక
  • మనసుకి
  • మానసిక
  • మళ్లీ
  • సానుభూతి
  • ఎదుర్కోవడం
  • అధ్యాత్మిక
  • గురించి

Per-Chunk Details

Chunk 1 — aanandani-ponde-margam_pages0001-0010.txt

OCR Score: 85% Telugu coverage
Characters: 6734

OCR Issues:

  • ASCII junk on lines: [12, 28, 29, 30, 32]...

Key Terms:

  • అధ్యాయం
  • ఆనందాన్ని
  • పొందే
  • మార్గం
  • నేను
  • ఆనందం
  • వార్షికోత్సవ
  • ఆనందంగా
  • మీరు
  • ఇతరులకి
  • పుస్తకం
  • పరమపావన
  • దలైలామా
  • హోవర్డ్‌
  • మీకు
  • ప్రచురణకి
  • ముందుమాట
  • ఇతరులతో
  • విషయం
  • సంబంధం
  • ఎక్కువ
  • జీవనానికి
  • కరదీపిక
  • మనసుకి
  • మానసిక
  • మళ్లీ
  • సానుభూతి
  • ఎదుర్కోవడం
  • అధ్యాత్మిక
  • గురించి

Extractive Summary:

తనల ర42౮లాయాాా , వో స... అమ ఉం 0011) 02 ఖో సథ కన్‌ గ శ్‌ ౧0 న న్లీ " లంకు రము!3రం౧ 05 ల” (్రీ 2 ్తట ఈ గంటు 4 24000627 మబాస్యా - 20 డజంలాదాలాా? ఈ నమ్మకంతోనే, నాకు జనంతో మాట్లాడే అవకాశం చిక్కినప్పుడల్లా మానవులందరిలోనూ ఉండే సమానత్వాన్నీ మనందరినీ ఏకసూత్రంతో కలిపి ఉంటే అస్తిత్వాన్నీ మన సంక్షేమాన్నీ గురించే మాట్లాడతాను. ఈ అతిముఖ్యమైన, సరళమైన యథార్థాలని గుర్తించి మానవులుగా మనమందరం మన చుట్టూ ఉండే ప్రపంచంతోనూ, పరస్పరం ఇతరులతోనూ ప్రవర్తించాలని నేను నమ్ముతాను.


Chunk 2 — aanandani-ponde-margam_pages0011-0020.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 20232

OCR Issues:

  • ASCII junk on lines: [92, 145, 198, 263, 280]...

Key Terms:

  • ఆనందం
  • కూడా
  • పుస్తకం
  • ఆనందాన్ని
  • నేను
  • కొత్త
  • పొందే
  • దలైలామా
  • కానీ
  • గురించి
  • నాకు
  • ఉన్న
  • చాలా
  • ఆనందంగా
  • మరింత
  • అనేది
  • ఇంకా
  • వ్యక్తి
  • మార్గం
  • ద్వారా
  • జీవితంలో
  • మేము
  • ఎవరైనా
  • కొన్ని
  • గొప్ప
  • ఎక్కువ
  • వార్షికోత్సవ
  • ప్రచురణకి
  • విషయం
  • సంబంధించిన

Extractive Summary:

పైగా ఆ రోజుల్లో ఆయన తాను ఒక ప్రపంచనేతగా కాక ఒక బౌద్ధసన్యాసిగా గుర్తింపబడేందుకు ఇష్టపడేవాడని తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోయి. 1990 ఆరంభంలో ఆయన గురించి జనానికి ఉన్న ఈ అపోహలని పోగొట్టి అందరి మనసుల్లో ఉందే ఒక కార్టూన్‌లాంటి ఆయన రూపానికి కాస్త ప్రాణం పోసేందుకు ఒక పుస్తకం రాయాలన్న ఆలోచన నా మనసులో తలెత్తింది. ఇంకా ఆనందాన్ని ఎలా పొందవచ్చో ఆయన దగ్గర నేను నేర్చుకోవాలన్నది కూడా ఈ పుస్తక రచన వెనక నా మనసులో ఉన్న ఒక కోరికే.


Chunk 3 — aanandani-ponde-margam_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 13171

OCR Issues:

  • ASCII junk on lines: [145, 176]

Key Terms:

  • ఆనందాన్ని
  • గురించి
  • కూడా
  • పొందే
  • ఆనందం
  • ఎక్కువ
  • దలైలామా
  • పుస్తకం
  • నేను
  • సానుభూతి
  • తరవాత
  • ఆనందంగా
  • మరింత
  • పాశ్చాత్య
  • ద్వారా
  • శాస్త్రీయ
  • మార్గం
  • డేవిడ్‌సన్‌
  • జరిపిన
  • అధ్యయనం
  • కానీ
  • “ఆనందాన్ని
  • మార్గం”
  • ఉంటుంది
  • పరిశోధనలు
  • నాకు
  • ప్రపంచంలో
  • ఉన్న
  • ఒకటి
  • ఆలోచనలని

Extractive Summary:

ఎందరు వ్యక్తులమీద ఈ అధ్యయనం జరిగింది, ఆ అధ్యయనానికి నకళ్లు ఉన్నాయా అనేది కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఈ సిద్ధాంతాల గురించి ఆయన ఇలా అంటారు, “బౌద్ధమత (గ్రంథాలలో, లేదా ముఖ్యమైన బౌద్ధమత విశ్వాసాలలో ఏవైనా అసత్యాలు ఉన్నాయని తిరుగులేని రుజువులు విజ్ఞానం చూపించగలిగినట్టయితే ఆ గ్రంథాలలోనూ, విశ్వాసాలలోనూ మార్పులు చెయ్యాల్సి ఉంటుంది.” ఈ ప్రపంచంలోని ఏ ఇతర మతాచార్యుడి నోటా దిగ్భ్రాంతి కలిగించే ఇటువంటి మాటలు రావటాన్ని దాదాపు ఊహించలేమనే అనాలి! ఆ ప్రయోగ ఫలితాలని డేవిడ్‌సన్‌ ఈ విధంగా తెలియజేశారు : “ఇతరులు సుఖసౌఖ్యాలతో జీవించాలన్న కోరిక మనలోకూడా సుఖసంతోషాలని కలగజేస్తాయి.” వ్యక్తిగతమైన అనందానికీ, సానుభూతికీ గల సంబంధాన్ని నిరూపించేందుకు ఇంతకన్నా మంచి రుజువు ఏముంటుంది?


Chunk 4 — aanandani-ponde-margam_pages0031-0040.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 21507

OCR Issues:

  • ASCII junk on lines: [216]

Key Terms:

  • కానీ
  • మనకి
  • ఆనందం
  • ఆనందాన్ని
  • నేను
  • జీవితంలో
  • ఆనందంగా
  • కూడా
  • ఎక్కువ
  • ఉంది
  • పొందే
  • ఎన్నో
  • ఇంకా
  • విషయం
  • మనసు
  • ఉన్న
  • గురించి
  • ఉంటే
  • సంతృప్తి
  • మార్గం
  • జీవితం
  • నాకు
  • ఉదాహరణకి
  • దలైలామా
  • పూర్తిగా
  • శిక్షణ
  • మాత్రం
  • ఎప్పుడూ
  • మళ్లీ
  • కొన్ని

Extractive Summary:

దలైలామా చెప్పిన ఆ మాటని నేను అంగీకరించకపోయేసరికి ఆయన వెంటనే దాన్ని ఇలా వివరించారు, 'బుద్ధికి శిక్షణ ఇవ్వవచ్చు అని అన్నప్పుడు నేను ఒక మనిషిలో ఉండే తెలివితేటల గురించీ, మేధస్సు గురించీ మాట్లాడడం లేదు. పక్క లేన్‌లో ఉన్న ఒక మహిళ మన లేన్‌లోకి వచ్చి, మనకన్నా ముందుకి పోవాలని ఉందని సైగ చేస్తుంది. ఈ ప్రయోగాలవల్ల ఆ స్త్రీలకి తమ జీవితాలు ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నాయన్న భావన కలిగింది.


Chunk 5 — aanandani-ponde-margam_pages0041-0050.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 19692

OCR Issues:

  • ASCII junk on lines: [74, 324]

Key Terms:

  • ఆనందం
  • కానీ
  • మనకి
  • నాకు
  • చాలా
  • కూడా
  • మీరు
  • దలైలామా
  • నేను
  • ఉంది
  • ఎక్కువ
  • ఆనందాన్ని
  • మార్గం
  • గురించి
  • కారణాలు
  • కొన్ని
  • కారు
  • ఇంకా
  • కోరిక
  • కావాలని
  • అనేది
  • దాన్ని
  • కలిగే
  • జీవితంలో
  • ఆమెకి
  • తరవాత
  • దానికి
  • మీకు
  • అతను
  • కాదు

Extractive Summary:

ఆనందానికి మూల కారణాలు ఈ 45 దలైలామా హాయిగా నవ్వేస్తూ, తన సంభాషణ కొనసాగిస్తూ, “ఆ విషయం గురించి ఆలోచించాను. “ఇక్కడ ఈ ఉద్యోగంలో పొందుతున్నంత ఆనందం అక్కడ నాకు దొరక్కపోవచ్చని నాకు తెలుసు, కానీ ఆ ఊళ్లో ఉండడం అనే సుఖం ఆ లోటుని భర్తీచేస్తుందనే నా నమ్మకం. మనం రోజూ తీసుకునే నిర్ణయాలు ఈ ప్రశ్నని మనసులో ఉంచుకుని తీసుకున్నట్లయితే మనం కోల్పోయేది కాకుండా మనం పొందాలనుకునేదాని మీద మన దృష్టి కేంద్రీకృతమవుతుంది - అదే అంతిమ ధ్యేయమనే ఆనందం.


Chunk 6 — aanandani-ponde-margam_pages0051-0060.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 21921

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మీరు
  • శిక్షణ
  • ఆనందాన్ని
  • ఉంటుంది
  • కూడా
  • కానీ
  • సానుకూలమైన
  • మానసిక
  • క్రమశిక్షణ
  • అనేది
  • మనసుకి
  • మీకు
  • ప్రవర్తన
  • నాకు
  • వ్యతిరేకమైన
  • మనకి
  • ఆనందం
  • విషయం
  • దలైలామా
  • చాలా
  • కొత్త
  • అందుచేత
  • మనసు
  • నైతిక
  • వ్యతిరేక
  • తరవాత
  • దాన్ని
  • నేను
  • మెదడు
  • గురించి

Extractive Summary:

ఆయన నవ్వి తన స్వభావంలో ఉన్న వినయాన్ని ప్రదర్శిస్తూ, “ఆరోగ్యకరమైన మానసికస్థితిలో ఉందే వ్యక్తికి ఒక మనస్తత్వవేత్తగా మీరే ఇంకా మంచి నిర్వచనం ఇవ్వగలరేమో!” అన్నారు. ఆ తరవాత దలైలామాతో ఆనందం పొందేందుకు మనసుకు శిక్షణ ఇవ్వడం గురించి చర్చకు కూర్చున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు, “ఇంకా ఎక్కువ ఆనందంగా జీవించేందుకు నైతిక ప్రవర్తన అనేది మనసుకి ఇవ్వవలసిన శిక్షణలో భాగమని నాకు తోస్తుంది. “ఆ తరవాత మన శరీర నిర్మాణం ప్రేమ, సానుభూతి అనే భావాలకి తగినట్టు జరిగిందని అనిపిస్తుంది.


Chunk 7 — aanandani-ponde-margam_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17159

OCR Issues:

  • ASCII junk on lines: [92, 102]

Key Terms:

  • మనిషి
  • కూడా
  • మనకి
  • గురించి
  • కాదు
  • కానీ
  • స్వభావంలో
  • సానుభూతి
  • ఇతరులకి
  • ఆనందం
  • మనలో
  • చాలా
  • తరవాత
  • దలైలామా
  • శిశువు
  • మళ్లీ
  • వాళ్లు
  • స్వభావం
  • ఎక్కువ
  • ఉండే
  • లక్షణం
  • ఉంటుంది
  • సరైన
  • ఆనందాన్ని
  • జీవితం
  • మానసిక
  • లేదా
  • మానవ
  • మానవజాతి
  • ఉన్న

Extractive Summary:

ఈ రెండు రకాల ్రవర్తనలూ మన స్వభావంలోనే ఉన్నాయి; వీటిలో ఏది ఎక్కువ బలంగా తన ప్రభావాన్ని చూపుతుంది అనేది శిక్షణమీద ఆధారపడి ఉంటుంది అని అంటారు. ఇలా చేస్తే మన జీవితం మళ్లీ ఒక గాడిన పడుతుంది, కొత్తగా ప్రయత్నాలని ప్రారంభించేందుకు ఒక కొత్తచూపు దొరుకుతుంది, ఏ దిశగా ముందుకి సాగాలో అర్ధమవుతుంది. మన దగ్గర ఈ శరీరం ఉన్నంతవరకూ, ముఖ్యంగా అద్భుతమైన ఈ మెదడు ఉన్నంతవరకూ, మనకి అందుబాటులో ఉన్న ఒక్కొక్క నిమిషమూ ఎంతో విలువైనది.


Chunk 8 — aanandani-ponde-margam_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 21957

OCR Issues:

  • ASCII junk on lines: [140, 143]
  • Repeated punctuation clusters: 8 occurrences

Key Terms:

  • నేను
  • గురించి
  • దలైలామా
  • నాకు
  • కూడా
  • ఇతరులతో
  • దాన్ని
  • ఒంటరితనం
  • సంబంధం
  • ఉన్న
  • అటువంటి
  • కానీ
  • అనేది
  • సంబంధాలు
  • మార్గం
  • సానుభూతి
  • మీకు
  • అన్నారు
  • కాదు
  • అన్యోన్యత
  • అన్యోన్యతకి
  • ఉంది
  • పొందే
  • ఎంతో
  • అనిపిస్తుంది
  • వ్యక్తి
  • ఉండడం
  • ఉదాహరణకి
  • అంటే
  • ఉందని

Extractive Summary:

ఆ లక్షణాన్ని ఆచరణలో పెట్టాలంటే మన హృదయాలలోనూ, మస్తిష్కాలలోనూ ఉన్న సానుభూతి సాయం అవసరం...” చీమ చిటుక్కుమంటే వినపదేంత నిశ్శబ్దంగా ఉన్న సభలో దలైలామా తన ఉపన్యాసాన్ని ఈ వాక్యాలతో ప్రారంభించారు. ఆయన ఇలా రాశాడు, “ఒక వ్యక్తి జీవితం అన్యోన్యమైన బాంధవ్యాలు అనే ఇరుసు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది... ఈ సంబంధాలనుంచే జీవించేందుకు అవసరమయే శక్తినీ, ఆహ్లాదాన్నీ మనిషి పొందుతాడు. శ మనమాజ శాస్త్రంలో శిక్షణ పొందిన ఒక జంతుశాస్త్ర నివ్పుబుడిగా ఆయన తనదైన న్టస్టితో అన్యోన్య సంబంధాల గురించి రాస్తాడు, “ఇంటిమేట్‌ బిహేవియర్‌” అనే పుస్తకంలో వ త నే శి ఉనన నీ ఇలా నిర్వచనం చెప్పుతారు అన్యోన్యంగా ఉండడం అంటే దగ్గరగ ల న్నానన్న భావన... ఇద్దరు వ్యక్తులు శారీరకంగా ప సంబంధం ఎర్చడుతుందని న్లే చగ్గరయినప్పుడు అన్యోన్య సం స్పడుతుం, నంటాన్ను * అన్యోన్యత్రక్రి క్వ రచనం అని చెప్పాక మనుష ఎన్నీ 6 ల౦ శారీరకంగా కలవడమే ని ఏ న వాటిలో ఏ న్ని రకాలుగా శారీరకంగా దగ్గర అవుత్రారో వివరిస్తాదాయని న్ను తట్టడం న్సర్చ మైథునందా (0 రట సుఖం పొందే క్ర వాహకంగా పరి చని.


Chunk 9 — aanandani-ponde-margam_pages0081-0090.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 19249

OCR Issues:

  • Repeated punctuation clusters: 8 occurrences

Key Terms:

  • కానీ
  • అన్యోన్యత
  • కూడా
  • చాలా
  • నేను
  • ఇతరులతో
  • ఉంది
  • దలైలామా
  • వ్యక్తి
  • గురించి
  • సంబంధాలు
  • నాకు
  • విషయం
  • కాదు
  • బాగా
  • అవతలి
  • సంబంధం
  • ఎక్కువ
  • అన్యోన్యతకి
  • ఎన్నో
  • మనకి
  • అన్యోన్యమైన
  • మార్గం
  • లేకుండా
  • చెయ్యడం
  • సాధ్యం
  • జీవితంలో
  • మళ్లీ
  • కావచ్చు
  • కొన్ని

Extractive Summary:

తీవ్రమైన (ేమ సంబంధం యువతీయువకుల మధ్య ఉన్నప్పుడే గాఢమైన అన్యోన్యత సాధించగలం అనే అభిప్రాయం మన సంస్కృతిలో బాగా ప్రచారంలో ఉంది - ఒకే ఒక ప్రత్యేకమైన వ్యక్తి - ఆ వ్యక్తి మిగతా అందరికన్నా వేరు. కానీ ఆ విషయం గురించి ఆయన ఇంకేమీ చెప్పదల్పుకోలేదు కాబట్టి మేము మిగతా విషయాల చర్చలో పడిపోయాం. మర్నాడు ఆ ఊళ్లోని రెస్టారెంటుకి వెళ్తే అనుకోకుండా అక్కడ ఒక స్నేహితుడు కనిపించాడు.


Chunk 10 — aanandani-ponde-margam_pages0091-0100.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 23404

OCR Issues:

  • Repeated punctuation clusters: 22 occurrences

Key Terms:

  • నాకు
  • గురించి
  • సంబంధం
  • కూడా
  • కానీ
  • నేను
  • అర్ధం
  • చాలా
  • సంబంధాలు
  • లైంగిక
  • దలైలామా
  • విషయం
  • కాదు
  • టాక్సీ
  • ఇంకా
  • అనిపించింది
  • ఆకర్షణ
  • వ్యక్తి
  • ఆనందాన్ని
  • అనేది
  • రొమాంటిక్‌
  • పొందే
  • అతని
  • కోపం
  • క్షణం
  • వాళ్లు
  • ఇటువంటి
  • కేవలం
  • ఇతరులతో
  • లోతైన

Extractive Summary:

ఆ తరవాత ఇలాంటి మోసాలు యాత్రికులకి జరగడం మామూలే అని నాకు తెలిసింది; పెద్ద మొత్తం ఇమ్మని అడిగాక, ఈ బూట్‌పొలిష్‌ కుర్రాళ్లు కావాలనే పెద్దగొడవ చేస్తారు, జనం మూగేసరికి, అందరిముందూ రగడ ఎందుకులే అని, దాన్నించి తప్పించుకునేందుకు టూరిస్టులు డబ్బు ఇచ్చేస్తారు. ప్రేమలో పడడం అనే భావన రొమాన్స్‌ని సంపాదించుకోవాలన్న కోరికలో అన్నిటికన్నా బలమైన ఒక అంశం, ఈ భావన కలిగించడం వెనక ఎన్నో బలమైన శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకి, ఒక శిశువు చేతిలో గిలక ఉందనుకుందాం, ఆ శిశువు ఆ గిలక తన శరీరంలో భాగంలాగే గుర్తిస్తుంది.