Telugu aananda lahari ( padya satakam ) - anilvaranasi/indianlanguages GitHub Wiki

గాం? || వ. _ . తీ + కం చో ' అఆఅనేంలటీలతా9 . (సద్యశతక౦) కూ _ | / వ. స్‌ సహజ కవి మల్లెమాల న మనసుపడి మక్కువతో సేకరించిన క ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం అ షష | సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి నెక , ఆనందంతో బహూకరిస్తున్నాం. | - మల్లెమాల కుటుంబం || న య్‌ స. 5 మై 7 నీ కళాపవ 1 ల్ని స్‌ 9 గీ హపపురకషానం లలి

ఆనందలవారి (పద్యశతకం) రచన కృష్ణానంద, కళాప్రపూర్ణ డా॥ పోతుకూచి సాంబశివరావు విశ్వనాహితి ప్రచురణ పోతుకూచి గ్రంధమాల 1-3-1-156,

కవాడిగూడ,

హైదరాబాదు-80

ఫోను: 27533777

ప్రతులు:1000 జూలై2006 ఉల! గా శ్రైసం స్యలభోట సర్వ హక్కులు రచయితవి (ఫటట లా వెల:రూ॥25/- ర స. ) న తోరం ట్‌ | స్ష్హ్మాజ్త్రాగ గ్రాఫిక్స్‌ వైలజామిత్ర ముద్రణ ప్రతులకు: విశ్వసాహితి 1-3-116 కవాడిగూడ హెద్రాబాదు-80

నామాట నేటి కాలంలో వచన రచయితలు గణనీయంగా పెరిగారు. చాలామంది వచనరభయితలకు వద్య్వం రాయడం తెలియదు. తెలునుకోవాలనే ఆనక్తి కూడా వున్నట్లు లేదు. వద్యం చదివితేనే కావ్యాలు పఠిస్తేనే బాష మీద గౌరవం, అధికారం, కలుగుతాయి. అప్పుడే కవి వదనంలో కూడా మంచి రచనలు చేయగల్లుతారు. శ్రీశ్రీ ఈ కృషిలో ప్రధముడే కదా ..గో అన్ని వుత్తాలలోనూ శతకాలు వ్రాయాలని నా వ్రయత్నం. ఆటవెలదిలో “పోతుకూబీయం ” ఉత్పలమాలలో “* ఆనందలవారి” వ్రాసొను. నీన వద్వాలతో ఓ శతకం తయారీలో వుంది. ఆధునిక జవన రీతులు దృష్టా ఈ వద్యాలు రూవకల్పిన బెందుతున్నాయి.. ఈ రచనలు నర్వజనాదరణీయం కాగలవని నా విశ్వానం. డా॥ పోతుకూచి సాంబశివరావు

1 ఆలయమందు కాంతులను ఆలయమందలి విగ్రహంబులో నీలిమ రాగముల్‌, మనను నిశ్చల భావసమూహ జీవనం శీలతలందు, సొగరము ఛిద్రమొనర్చు తరంగ రంగమున్‌ ఫాలమునందు కన్పడును పావన నిర్మల భవ్య జ్యోతులే.

  1. ఆమెను చూచినన్‌ మరియు ఆమెలొ అందము చూచి చేరినన్‌

కామము కల్లినన్‌ కరము గాలము తప్పి విషాదరీతియే సీమల చుట్టినన్‌ సిగను చిన్నని సన్నని పూలవాసనల్‌ పమరుబేసినన్‌ నిజము వమియు గావుమనోజ్జ భావముల్‌.

  1. తాతలు చెప్పినారు మన తాహతు తీతువు కూయునంచుయా నీతులు మాని మూతులకు చేతులు కట్టడి చేసి ఎట్టెటో శాతముకట్టి మన్గడలు సాకుచు పొమ్మనలేద! అయ్యయో వాతము పట్టి అందరికి కూతలు మానుడు లోన చూడరే!

  2. ఆయన రాజకీయశుడు ఆయమ చందము చిందుభామ, ఏ

వాయనమైన యిద్దరును హాయిగ తీరుగ ఆరగించరే ఆయన డస్సిపోవ మరి ఆయను సాయము వాడి చూడదే బాయని యిద్దరున్‌ మహిని అచ్చు తెనుంగుల మచ్చు తున్కలే 5. పిల్చినరాని మానినిని పిల్వక వచ్చెడి భోక్త బంధువున్‌ కాల్చిన బూదికాన్మనిని కాలమునీడలు నడ్డు వారికిన్‌ వాబ్బగశయ్య కర్రయన వంగనివాలని పెద్దవాలమున్‌ కూల్చగలేని శత్రువును కోరకు దూరకు పోకుమాదరిన్‌..!!

6, డబ్బుకు లోటు లేదిల డాబుల కంతము లేదు, చూడగా గబ్బల జాతిమానవులు గంపెడు, నీతినిజాయితీలనే దుబ్బుల గడ్డిలో విసరుధూర్త ప్రచండ కరాలు ఎన్నో, ఏ సబ్బులు వాడినా కిలము సాఫగు మార్గము లేదు నమ్ముడి..

  1. గారముబచేయ దేశిశువు కారము కోరని ఆంధ్రుడేడి ? శృం

గారము లేని కావ్యముల గాంచగలేము రసాలసాలమున్‌, భారము మోయుగాడిదల భాషలు నేర్పగ బత్తెమేల ? ఏ వారఫలంబు జీవితము వాటము సత్యమవంగ చెప్పెనో..

  1. ఆమెటనాదు ప్రేయసి, వరాలను పేరిట పిల్చుచుందురా భామట నన్ను వీడదట పాటలు పాడుచు వీధిలోననా సేమము గోరిగెంతునట, సిగ్గును లేదట, ఇన్ని లక్షణా

ల్య్మోమలి ఎక్కడంట నిజమాయమ నాయది ఎందరేడినన్‌॥

  1. ఆయన మంచివాడు మరియాదలు చేయును నవ్వ్పుపువ్వుతో

తీయగ పల్కరించు సరిచేయగనెంచు సుఖంబుదుఃఖమున్‌ పయనవి కోరినా వెనుకవేయడు దానముబేయు, కాని ఆ సాయము మాయమౌనెదుర సారసనేత్రిని చూడకున్నటో 10 చిన్నతనాన మిత్రులను చిత్తుగ తన్నెడివాడు యౌవనో త్పన్నములోన కన్యలను పట్టుకపోయెడువాడు విద్యలో సున్నడు గున్నవనుగుల సోయగ రూపుడటో యిటో ఎటో ఎన్ని కలందు నెగ్గగల ఎద్దులవాడు సదా ఆమాత్యుడే..., 2

  1. ఆతడు చక్కగా కవిత లల్లగలండు జరాన గీతలో సీతను వేయు నృత్యముల చిందును తాండవరూవు, రాగసం గీతములోన లోకమును గెల్బును మంచి కళాభిమాని ఆ ఊతను మార్పు వచ్చిదిగ దీతదిగంబరసామి అయ్యెనే.

  2. రాతిరివేళలందు, సమరాంగణ జీవనమందు, నీటిలో ఈతలమథ్యమందు నునులేత దళాల వికాసమందుకో పాతపతీవ్ర వేడిమిని భావసమైక్యత సాధనందు జూ మాతభవంబునందు పరమాశ్రయ జాగ్రత సంచరించుడీ...

  3. వాననువాని చీరతనువంతను చుట్టి శరీర సౌష్టవం

బాననహాసమున్‌ నెనియచాన సుఖంబు దలంచి వచ్చిసం తానము కోరి దేహమున దాహము పోకడలెన్నో చూపినీ మానసమున్‌ హరింప తరమా మగరాయుడ దూరముండగా... 14. భోజుని కాలమందు కవిరాజులు కొల్లలు పూర్వమందురా రాజులు లెక్కలేరు నటరాజులనేకులు జైరుపోయు భ ట్రాజులు వేలు, పోని, యిక బూజులు దుల్పక సెంటు ఫపొడరుల్‌ గాజుల మోజులన్‌ సలుపు కాంతలు బోలెడు కావుమీశ్వరా 15. వంటలవాడు, నాటకములాడెడివాడు , నభాముఖంబులో తుంటరి భాషవాడు బహు తొందర గందర గోళవాడు నీ ఒంటిని తాడి పట్టెగ వినియోగము బేసెడివాడు లంచముల్‌ పంటల మేడవాడు మన ప్రక్కకు చేరెను కన్ను విప్పుడీ.. పె

  1. ఆమె నిజంబురంభ, మధుపానము చేయు వయస్సు వెచ్చసం గ్రామములో హరించు విటరాజుల, చేయును భూమపానముల్‌ కామము కళ్ళవెల్లు, సరికాని వికారుల చేరబోదు భా

మామణి ఠీవి గర్వమును మట్టికి పోవె జవంబుదాటగా..,

  1. దేవుని నమ్ము సంతతము జేవురుబట్ట ధరించుకోపతా

పావళి లేదు, భక్తులకు పండును సాయసమిచ్చు ముక్తికై చావును లెక్కచేయడు విషాద మెలుంగడు శిష్య కోటిచే సేవలు కోరడే సభని చేరడు చూడన పుంసకుండులే...,

  1. విత్తములేనిదే బతుకు విస్పృతమై సుఖ మందబోడు నీ చిత్తము శుద్ధిలేక కడుచింతల లోనగు ,ఒజ్జబేతిలో

బెత్తము గౌరవంబు సరిచేసి గణాంక శుభాలు చూసి ఏ పొత్తును కోరకండి, యిల పుత్తడి బొమ్మలతో నిరీక్షణన్‌..,

  1. చిక్కని పాలు మీగడలు చక్కని రుచ్యపు భోజనంబులో

ప్రక్కన పండ్లు పాయసము పాదములొత్తుచు భోగకేళితా నక్కున బేర్చు కాంతపులుపెక్కిన మత్తు ద్రావకాల, కై పెక్కిన జీవితాలు సలుపెక్కుప్రణంబులు సంఘమందులే...! 20. బేతులుచూచు వారు పరిశీలన చేయగ యిద్దరండి, ఆ సేతు హిమాచలాన తమ చేతులు చూపని వారు లేరు యీ భూతలమందు డాక్టరుకు జ్యోతిషుకున్న గిరాకి మోజు ఇం తింతన లేము యిర్వురును తీగల నల్లిన లోకమేలరే...! తీ

  1. దొంగతనాలు ఎందులకు ? దోపిడి మార్గము లేల జవికిన్‌ క్రుంగగ జేయు ఘఫోరతమ కార మహోగ్ర విషాదపాపముల్‌ బెంగలు బాధలేల ? కడుబీరము లాడి ప్రమాదమందు చి క్కంగ ప్రజాళిహేళనల కాలగనేల ? భవంబు బుడ్చుదమ్‌.

22 స్కూటరునెక్కి భార్యమణి కూర్చొనఠథీవిగ వెన్క్మసీటులో వాటము పెంచి కాలరును పైకికి నెట్టి మహాహుషారుతో తీటగపోవ అందరును తిప్పిరి కన్నులు పెద్దచేసి నీ బోటి మనుష్యులేరటని బొల్తపడేవు సుమా పరాకుతో..,

  1. మంచిని పెంచుమయ్య నిను వంచన చేసిన వారివేగశి క్షించుము నిన్ను నమ్మి తన సేవల మెప్పును యిచ్చుబంటుకున్‌ పెంచుము జతమయ్య పరపీడనలో కుమిలేటి వారికే పంచు దయామృతంబు కను ఫాలమునందు'భవిష్య శక్తులన్‌..!!

  2. ఖద్దరు టోపి పెట్టి బురఖాను ధరించి షరాయి వేసి ఓ ముద్దుల గుమ్మ ప్రక్కతల మోతకు తాళము వేసిరాగనీ కిద్దరి అద్దరిన్‌ ఎదురు ఎవ్వరు రాగలరోయి నీ హయా మద్దిర వైభవంబు పరామాద్భుత చర్యలు చేయ చోద్యమే...!!

  3. రాతిరి యిల్లు చేరనిను రక్తిని భక్తిని కొల్పుకాంత, నీ కైతలు మెచ్చు పాఠకులు కయ్యము వియ్యము చేయు మిత్రుడున్‌ శీతలమందు వెచ్చయును, ఛీ యన నిగ్రహశక్తి యుక్తియున్‌ కోతల మంచి పంటలును నీతుల సత్యము లేక బాధరా...!! వ్‌

  4. భార్యకు జబ్బు, పిల్లలను పాలన బేసెడువారు లేరు, ఏ కార్యము పూనినా సగముకాదు, కలంచు ననేక విఘ్నముల్‌ క్రార్యముతోడ కష్టములు కొల్లలుగా మెడ పట్టి, యింటిలో చర్యల పిచ్చివాడి సంగమ గోలలు, చావుకోరడే..,!!

  5. ఎందుకు నిన్ను చూడ మదిగెంతును పొంగును రాగవాహినై ఎందుకు నిన్ను దల్బమరి ఎంతయు సంతసమంది నిండు నీ వెందుకు నన్ను నిత్యమును వెన్నున నీడనువోలె వత్తువే ముంధిలలామ నీ కనుల మోహన చేష్టల బందినైతిగా...!!

  6. ఆరయ జీవితాన కలవా సుఖ దుఃఖ తరంగముల్‌ సదా కోరికలన్న మానసము కూర్చెడు భావసమూహమే కదా కోరికలే జయించ సమకూడదె తాత్విక భవ్య సిద్ధి ఆ

పొరముదాటగా భవము పండదెనిండదె దివ్యశోభతో..,

  1. ఎవ్వడు సంస్మరింపబడు ఈప్పిత సిద్దికి పడుకొండలం దెవ్వడు వాసముండు జగమెవ్వడు పాలనచేయు ప్రీతితో ఎవ్వడు శక్తి, భక్తులకు చిత్తములందున వెంకటేశుడై ఎవ్వడు వెల్లు నాతనిని ఈశ్వరునే శరణంబు వేడెదన్‌

30౦. రాముడు బాణమున్‌ వదిలె రాక్షసి తాటకిజూచి ఆమెపై రోమ సమూహమే శరములో యన నిల్చి ఎదిర్పె గర్జనన్‌

భూమివణంకె, పాపముల పుట్టయె దాని శరీర మంచువే గన్‌ మొహరించి దూసి ఒడలన్‌ క్షణముండక చంపె రకృసిన్‌... 6

31 పండగరోజు పొద్దుననె పక్కల లేచి జలంబుి లాడిగో రెండను వెచ్చపొంది వెలిగే తనువున్‌ సరికొత్త వస్తముల్‌ నిండుగ నింప దీవన లనివ్వరె పెద్దలు నీకు కానినీ గుండెల మంటలన్‌ రగులు ఘోషను మాన్సెడ వారలెవ్వరో..!! 32. ఎన్నిదినాలు పోయినవి? ఏమిటి యిచ్చెను చూడబోవగా కన్నుల కాయలే మిగిలె? కాయము మారెను తూట్ల జల్లెడై మిన్ను వెలుంగు తారకల మేలిమి ఆశలు నిండె జీవికిన్‌ ఇఖన్నదురూహ్యకష్టముల లఖేలన డస్సితి కావు మీశ్వరా..!! 33. వేసవి వచ్చెనా చినుకు లేటికిరాలెను గాలి నుళ్ళు నీ కోసము నింగిపై యిసుక కొండలు కట్టినవా దుమారముల్‌ దూసిన వారసాల మధుకోమల పుష్పదయంబు గ్రీష్తృతా పొసలిలంబు గ్రోలగలవా మరి మామిడి పండ్లు లేనిచో..,!! 34. వెన్నెల చల్లలై తెలుపు సన్నని జాజుల జారిరేఖలై కన్నుల చేరి దేహమున కట్టిన వస్తమునిండి పిండిలా కన్నెల గుండెలన్‌ ప్రియుల కల్పన భావన కాంక్ష రెచ్చనీ కన్నను మంచి వారలుగ కన్పడు నెవ్వరు చంద్రకాంతిలో 3౩5. వన్నెల నల్ల కోట్లొడిగి నాయము నెవ్వడు చెప్పు గద్దెపై తిన్నగ కూర్చొనంగ మది తెల్పు నె సత్యము బోనులోన ని ల్బున్న మనీషి కాగలడె? లు ప్రవర్తన కండ కండలు త్ప్సన్న మవంగ మానవ కృపాణము వాడియె రెండు వైపులన్‌... "7

  1. ఎందుకు కోపమో,లలన ఎన్నడు నమ్మదు తానె వచ్చియా నందము నీయలేదు, పరనారి సమాగము నోపలేడు, నా యందము చూసి సొమ్మసిలు నందరనే గరువంబు జాస్తి, ఏ చందము గుండెలన్‌ కదపజాలదొ దాని నిరాకరింపవా ?

  2. సాయము చేసినా నెలత సంతస మొందదు మీదు మిక్కిలిన్‌ తీయని మాటలేలయని దెప్పును వ్యక్తిని నమ్మబోదు , ఏ రాయిని లేని కర్క్మశత రంకెలు వేయును హీనపర్పు నా

కాయము భామయే ? కనక కాంతిని వున్న మరేమి దెయ్యమో...

  1. నేనట మంత్రినైతినట నేతల నేత నటంచు ఫోజులో

మేనును ఠీవిగా నిమిరి మీసము దువ్వితివంట వోటరుల్‌ సేనలరీతి మీదపడి చెల్లని కోర్కెలు కోరి చంపగా ఏ నరకంబు కన్సడునొ హే సచివోత్తమ! చెప్పు నీ కథల్‌..!!

  1. ఏమి సుఖంబు ? నే నెపుడు ఇంత మధూదయహాస భావసం

క్షేమము చూడలేదు. హృది చిల్మెను కమ్మని ప్రేమ మీగడల్‌ నీ మధురాధరామృతము నిండెను నాదు నరాల నవ్యజ వామధు రక్తమై పులక వారెను దేహము రోమ రోమమున్‌..!!

  1. నా చెలి గాలిచలి నా ప్రియురాలు వరాలు సం

కోబము లేదు సంకుచిత కోపము లేదు ధరా తలంబునన్‌ ఏ బెలి నామె పోలి తమి దేలు నలందు పసందు తీగగా ఆ బెలి జీవితాన కల వారెవరో నను జేరి పాడుడీ..!!

8

41+ నారి మనోంతరంబు దిగజారిన సేతువు లేదు, పాతమై తీరము తెళ్ళు, నాశనము దెచ్చు నిజంబును దాచు. కన్పడున్‌ కోరలు లేని సర్ప్వమయి , క్ర్రూరమహోగ్రదవానలంణులా,., కూరిమి పిల్చి కాల్చకట ! కోమలి నమ్మకు మోర చూపులో..,!! 42. ఇంటికి రానదేల తన ఒంటని సొంపుల రేపనేల ? మత్తుగా కంటిని చూడనేల ? చుబుకంబులు దగ్గరవంగనిల్చి ఈ చంటికి నీవు తప్పగతి సాకెడి దెవ్వరటంచు నేడ్వ, నా ఈంటె పడంతి నమ్మకము తుంటరి నిన్ను దగాల నింపుగా..!! 43. చుక్కలమిన్ను, తెల్లని విశుద్ధ వెలుంగుల వెన్నముద్ద, దా నక్కున చిన్న జాజలిట.., అచ్చట బువ్వ తినంగ వేడుకన్‌ తక్కిట తక్కిటంచు సరదాలను నృత్యము చేసి యాడునా చక్కని పిల్ల నా బతుకు సాయముగానను బేరి రాగదే..!!! 44. మబ్బులు కమ్మినా చినుకు మచ్చుకు లేదయె..., గాలిదేవుడే దిబ్బలలోన దాగొనెనొ, తీక్లత ఎండల తగ్గలేదు వ సబ్బులు వాడినా చెమట చారలు పోవుటలేదు దుర్భరం బబ్బబ! దేహమందు బడబానల మార్ప్చగరమ్మువర్నమా ..!! 45. ఇంతుల నమ్మబోకు, తమ చెంతకు దీయరు కార్యమేదికా - సంతయులేక, అర్పితము సర్వమటంచు సుధోక్తి తేల్చుచున్‌ అంతయు గాలిలోన కనుపాపకు దూరముగా ఎవోకలల్‌ చింతలముంచి ముద్దులను సిగ్గుల దూరము బేసి పోవరే..!! 09

  1. ఒక్కొక రోజు ఏ పనియు కోరినరీతిని చేయలేము, ఏ పక్కను చూచినా మనసు బాధపడేటి చిరాకులే, మహిన్‌, అక్కజమౌను దైవమెటు అద్భుతముల్‌ సృజయించునో, ప్రతీ ఇక్కటు దైవ నన్నిధికి యించుక దగ్గర చేయుచుండుగా..!!

  2. నీ మధు హాసముల్‌ మదిని నింపుము , నీ పద దివ్యశోభలే నామములై మదీయవదనంబున నిత్యము మారుమ్రైోగనీ నీ మహదాత్మలో మణిగనేను వెలుంగు ఫలంబునిమ్ము, ఓ హో మహదేవ సుందర మహోన్నత మోహన వెంకటేశ్వరా....!!

  3. పుట్టిన నాటి నుంచి మది పుల్కల దేలును, దైవ చింతనన్‌ ఎట్టి తలంపులో దివికి ఎత్తునునన్ను, చరింతు నొక్కటో పట్టితి నిన్నటంచు, గరువంబున సర్వము నాదటంచు , నీ గట్టి కృపల్‌ మదీయమన కావుము బ్రోవుము వెంకటేశ్వరా...

  4. ఎక్కితి ఏడు కొండలును , ఎక్కడ చూచిన నీదు భక్తులే చిక్కని గొంతులన్‌ మధుర సాత్వికగా న సుధారసంబునన్‌ సొక్కుబు సోలరే ఒడలు సుంతయు లెకయులేక ఈ మహిన్‌

చక్కని భక్తి రాజమవ సాకుము నీ దయ వెంకటేశ్వరా

  1. లోకము కారుకూతల జలోదరి, మంచిని బెడ్డచేయునే

పోకడలైన పోవును, తపోధనులైనను దానిబారి చీ

కాకుల లోనుగారె? మరి కారణమేల యనసూయబెందగా

పోకుము దాని దగ్గరకు పూడ్చు పుకారుల నీదు చేష్టలన్‌..!! 10

  1. మాటల మోహినీ మధుర మంజుల భావ కలాప రూపిణి ఓటమి నొప్పుకొంటి హృదినుంచితి నీదుకరాల,రాణివై మీటుము దీనిరాగముల పాటల నాటలముంచి తేల్చు, బా హాటముగా చరించుము సుహాసిని సుందరి ప్రాఢభామినీ..!!

  2. నీనవ యావనంబు కమనీయ తటిల్లత పోలు దేహనం

ధానము కళ్ళలో చిలిపి తళ్కులు నీ దరహాస చంద్రికల్‌ మానినినమ్ము నా మదిని మత్తును నింపెను రమ్మమైననీ ఆనన దర్శనంబు మధులాలస కేళిరగిల్చి మోహినీ..!!

  1. ఎప్పుడు ఏ ప్రదేశమున ఏమి బుణంబని బ్రహ్మ వ్రాసెనో

తప్పదు మానవాళికి వితర్మము సేయగ లాభమేమి ఏ ముప్పులు వచ్చినా సుఖము ముంగిట కాలిని వాలినా, ఏ మెప్పులు పొందినా గతము మేల్మొని ఏడవు పూర్వ సంస్కృతుల్‌

  1. ఎచ్చటకేగినా , బతుకు ఎందరి మధ్యను ఊపిరాడకే

ముచ్చటలాడినా మనము మోహము వీడదు నిత్యమున్‌ పచ్చల కాంతులై కనులపండువుగా ఎదుటన్‌ వెలుంగు నీ వెచ్చలరాణి రాగమయి ప్రేయసి చుంబన రూపు నిండుగా

  1. పల్లెలలోని జీవనము బాసలు నిర్మలమై మహోన్నతిన్‌

ఉల్లము జల్లువేయనట నుండును సంస్కృతి బీపకాంతిని ద్యుల్లత, నవ్య సుందరత తుళ్ళెడి చందన ప్రౌాఢభామి నీ పల్లవ పాణులిచ్చు హృది భావన వర్ణన చెప్పలేమొకో

!

  1. అచ్చట పచ్చబేలు, అదిదాటిన మెల్లగపారు పరు నీ వెచ్చట కేగినన్‌ తరువు లిచ్చెడి నీడలు, పిలవాయువుల్‌ ముచ్చటలాడు నీ పెదిమ మోమున ముద్దుల తాకి సోకి, నీ వెచ్చని యూర్ప్సులో మభురవేదన తొణ్కును సారవశ్యతన్‌ 57.నీవొక గడ్డిపూవు, మరినేనొక పొయెడి బాటసారి. ఐ నావొక చూపులోనె, మన నర్తన రీతులు దృశ్యమాయె, ఏ మోవొక జన్మలోన మనమొక్కటియై అనురాగ మాలికల్‌ త్రో వలనింపి నామొ, నువు తోడుగ రావలెనాకు నీడవై
  2. నీనయనాలలో వలపునింపి మహోన్నత శృంగవక్షమున్‌ అననమందు హత్తి, వృదుపాణి శిరో జములందు బొన్సి నీ మౌనము మందహాసముల మోహము ప్రస్సుటమవ్వ కౌగిలిన్‌ పానము సేయనిమ్ము రసవత్తర మళత్తుల రాగ రక్తిమల్‌
  3. రమ్ము వయారి, నీ కనులరాగము నా హృది నింపె నూత్నతన్‌ చిమ్ముము నీదు చందములు చిల్ముము నీ మధురోక్తి గంధముల్‌ నమ్ముము నీవె నా మనసు నర్తనశాలను నగ్నవిగ్రహం, రమ్ము దయార్థ్ర దృక్కుల వరమ్ములనిమ్ము రమింపురంభవై
  4. ఈ నిశిలోన శీతలపు ఈ దురుగాలుల లోన, నింగిలో కానని తారకాంతి వెనుకన్‌ భయపెట్టిడి చిత్రశణ్ధ, దూ రాన నిటారుగా నిలిచి రాపిడి చేసెడి తాటిచెట్లపై చాన యొకర్తె దయ్యమయి సాకెను తట్టెను పాహిమాంప్రభో.., 12

61చల్లని వేళ మంచు జడి జల్లులుగా కురియంగ, తూర్పుది క్యొల్లడ బాలసూర్య్మప్రభ ఎంత మనోహరమో, నిశిన్‌ కల్లనిజాలుగా కలలుగాంచిన ఖాంతిని వీడి లోకథ మ్మిల్లము నిండె పుష్పములు మేనులు తొణ్మగ నవ్య భక్తితో 62.=ఒంగిన నింగి దూరమున ఉజ్వల తారకమిణ్బు, చీకటే మింగిన వృక్షరాజముల మిన్కుమిణుంగురు లేసుమంబులై ఆంగన కొప్పులన్‌ విరియు మల్లెల పోలెను, మాసంబులఅన్‌ బెంగునదూరె మన్మధుడు రంగుల రాగముజల్లు పువ్వులన్‌ 63. ఏ నవశక్తి హసించు జనావళి భక్తి పూజలన్‌ ఏ నగుమోముకై సతము ఇత్తురు సర్వము, రామకృష్ణ యే మౌనినిజ స్వరూపముగ పయమ చల్లని రూపురేఖలన్‌ చాన, మహేశుపత్ని, భువి చండిక, నిత్యము నన్నుగావుతన్‌ 64. ఏనగరాన కాళికవసించును, కార్మిక విప్తవార్నితో ఏ నగరంబు భస్మితము, నిత్యము శారద ఉత్సవాల హుం దానవరీతులేనగరి తందనలాడు, నభో శిఖాలనం ధానవు భవ్య హర్వ్యములు తక్యుమనున్‌ కలకత్తసీమలో 65.అచ్యట చిన్ని పైరు అది దాటిన జొన్నల కంకె, దానిపై కుచ్చుల వోయనంబరగు కుండల రంగుల తాడి బెట్టు ఇం పొచ్చునగంబు నగ్నతల పొంకము ముద్దిడు నింగి మేఘముల్‌ అచ్బమునిచ్చెనల్‌ ఆవియె ముచ్చట చేరగ దివ్య లోకమున్‌ ్రే

66, రైలుకు పక్కదాపున పొలాలకు చేరువలో నయాగరా పోలిక జల్లుజల్లులను ప్రోక్షణ చేసితి వీవు నా మదిన్‌ కాలము గారడీ భణుకుగాజని యించిన దివ్యకాంతివో ఓలలనా ఇదేదెసను చూడుము! నేనిట ! రైలు బండిలో...

  1. తెల్లని చీరకట్టి కడు తెల్లని కన్నుల నల్లపాపతో ఘల్లున మయుకంకణము గజ్జెలు సుందరమంద యానమున్‌ మెల్లగ నవ్వ బుగ్గలను మేలిమి సొట్టలు చందమిచ్చెదో పిల్లయిలాగరా ! వలపు పల్లములోకి బలేకిలాడివే

  2. చీకటి కాంత దేహమున జల్లు వెలుంగుల భూషణాలనన్‌

సాకెను బీప్తిపుంజములు, చక్కని చుక్కల మిన్ను ఛత్రమై.. ఆకుల పచ్చడాలభువి ఆమెకు అందపురాజపీఠమై, శోక సుషుప్తి విహ్వాలంత శూరులు గొల్వగ రాజ్యమేలదే.,

  1. ఈ నిశిశీత వాయువులు నింగిని కన్నుల గీటు చుక్కలన్‌ మానసమందు ప్రజ్వరిలు మత్తిలు మోహమనోజ్ఞ భావముల్‌

గానము మీటలన్‌ మధువు కాల్వల నీరము మారిపారగా చానసుహాసినీ వదన సర్వసమర్పణ శలి కోరవో..

  1. అదరి కోనసీమ వరునన్‌ కనిపించెను నారెకేళవృ క్నాదులు, పల్లెదారులును కాల్వలు జంటలు జంటలై ఏదో విందొనరించె కన్నులకు విచ్చిన ఆకులగాలి వీచి మ

ర్యాదలు చేసె రంభలు , విరాజలు రమ్య వసంత సీమయే కేళీ

  1. ఆకసమందు చంద్రుడొక అందని వెన్నెల జ్యోతి, భూమియ పోకడలో భ్రమింప నది పొందదె వెన్నెల వెల్లులనీడ, దా 5న్‌ కబళించె మానవుడు నేడు , మరేమిటి ? రాహుకేతువుల్‌ ఆకసవెన్న ముద్ద మనుషాకృతి భక్ష్యము చేసె శాస్త్రమే...

  2. చందురుడా! త్వదీయ సుధ చల్లని వెన్న కరాల చిల్సినా డెందములో వవో కలల నుందరి మత్తులు రేపి, భావనా చందములోన తారకల సన్నిహితంబుగ జేర్చి, పిచ్చియా నందము నిచ్చినావ ! ఇక నమ్మరు ఎవ్వరు అట్టి భావముల్‌

  3. ఆమెకు నేనటన్న బహు ఆదరణాప్యతలున్న వంట, నే నేమనినా సహించునట, నీరము పాలును హత్తునట్లుమే మేమయినా సుఖంబులట, మేలును పొంద దలంచుటో యిదే కోమలపాణి పొందునట, కోర ప్రమాదము ఏమి చేతునో...!!

  4. మాటలలోన నిల్యడయు మానిని చూపుల సాత్వికంబు, యే పాటలలోన ముగ్ధతయు, పారము దాటని సత్తవర్తనల్‌ కోటికి ఒక్కరే తరుణి కోరిన ధన్యత పొందనాయనే గాటపు ప్రేమ వ్యక్తమయి కాని, మనంబున జేర్చ కష్టమే...

  5. ఈ విపినాలలోన జలయేదొరకన్‌ ఐహు కష్టమే మరే భావిని రమ్యశీతల శుభాయుత ఛాయల పచ్చవృక్షముల్‌ ఈవి, ఫలాలనిచ్చు, సుఖ సీమలుగా మరు పైరు భూములే తావులజల్లునా తరుణ తాపస మూర్తిగ దీక్షపట్టుమా... 15

  6. గాలిని తేలియాడుచున గార పరీమళమున్‌ ధ్వనించునే కాలమునైన మంజులత చాల మెరుంగులు దిద్దుకుంటు పం కాల విహార కంపనను కైపుల నిచ్చెడి నవ్వు పువ్వులై నీల సుహాసపందముల నీ విటు రమ్మన పొంగిపోవనో

  7. చూచితి నర్మదా నదిని, చుక్కలు గట్టుల వృక్షవేరులన్‌ సాబె, విశాల మూర్తియిన సంగమ సంతస ఠీవి శోభలన్‌ లేబె, ధరింబె గోధుమ విలీన సువర్ణ తరంగ చీరలన్‌ రాబెమదిన్‌ మదీయ మధురా రమణీ ప్రియగాఢ ప్రేమముల్‌

  8. ఒంటిని వేడి, శీర్వమున అంటెను-.మట్టి, శిరోజముల్‌, అరే. తుంటల చుట్టలైబిగిసె, తూగెను గెడ్డము మీసవాలముల్‌ కంటికి లేదు గానీ చురకత్తుల కోసెడు శీతలంబునా ఇంటికి దూరమైతినయొ యీగతి నెట్టుల నోర్చుకోగలన్‌

  9. ఆ పొడుగాటి సుందరి సుహాసిని వన్నెల చిన్నెలన్‌ సదా పపుగ మంగళాకృతిని ఇంపులు గూర్చును గుండెలోనయే కైపులు గల్గునో సతము కాంత సమీర సఘాత కాలమున్‌ ఓపగ సంతసింతు, కల లాపినన్‌ సుఖపెట్టరాగదే...

  10. ఎండిన మైోడుపచ్చని చిగురేమియు లేక నిటారుగానెని ల్పుండిన మ్రాను భూతలము లోతుల వేళ్లను జొన్సి ఎటో పుండట నుండె నన్న చిరు ఉత్సుకతల్‌ మెదలించు, ఎట్టకో పండొక్షటైన రావలద పండిన ఆశలు భాగ్యమివ్వవే.., 16

81.భానుడు గ్రుంకె కుంబెలను భావము రంగుఅనద్ది, నీలిన భనగమన్‌ వెలార్పె మరిభూతల సర్గము చేసె వెల్తులన్‌ అననమందు జరె సరసారుణ సంతసళోభరేఖలే కానగ వచ్చె తన్వి తన కౌగిలి చేరగ చేయు పోకడల్‌ 82.నేను శివుండ నామమున, నిత్యము నెత్తిన చంద్రభాయలన్‌ స్నానము జేతు, కోరుదును యాయనచే పరభాగ్య సంపదల్‌ కానదె కంఠమందు ప్రజ కత్తుల నిందని షాలమాల, నే పూనిన నర్తనల్‌ విలయ బూది నిరాల్తును ధూర్తమూర్తులన్‌ 83. నేడిది క్రొత్తయానము, మనోలత వింతల రంగుపూలని చ్చాడెను నాడు కోరికలు చక్కటి ఊడల మళట్దివృక్తమై చూడగవచ్చె దూరమున చూతుము యీ లత వేగప్రొకి ఆ ఊడల వృక్షమున్‌ పెనసి ఊగుము నింగినిబేరిపోవగా 84.భారత రాజధాని పరిపాలనలో చిరకాల ముండి ఈ డేరిన కోర్కెలన్‌ వధువులా రమణీయత చిల్కుబు శుభా కారము నొందె భవ్య కళ కాంతుల దివ్యత ప్రజ్వరిలగౌ సారము నీరమున్‌ పడిన తతృలితాలనె వచ్చు లెస్సగా 85. ఇండియ దేశమే మనకు ఇందిరయె జనియింబెనో, మరే పండిత వంశజాత పరిపాలన చేయర రాదె, యీప్రహో భండన పాలనన్‌ తరుణిపాచికలాటలు విస్తుగాదె యిం కేం! ఢమరుక్కులేల! ఎటు కక్షలు నెగ్గిన ఆమె థీరగా..!! కే

686.పంచయు లాల్చివేసినొక ఫైలును చంకన బెట్టి దృక్కులన్‌ మించుల నింగి పైకెగసి మిన్నును మన్నుకు తాడుకట్టి ప్రా పంచపు తెల్లు వారల నుపాయముబే పిలిపించి వేదికన్‌ దించుదు నంచు తియ్యగ భుజంచు సుఖంబును మాయనాతడే (చంచకు డన్ననేరమయో వాస్తవ మెప్పుడు నమ్మరెవ్వరున్‌) 8౪7.రాయిగ మారిపొమ్ముయిది రాక్షస లోకమునమ్ము; సర్వదా గోయిలు త్రవ్వి నవ్వులను మాయలు పన్నెడు వారెయీ ప్రజల్‌ తీయని ప్రేయసే కపట తీరుల మోసము చేయగుండెలన్‌ గాయము కల్లి కుళ్ళి చెడకాలుడు కూడ రహించ కష్టమే.. ౭8.నేనట వృద్దునైతినట ఇచ్చిరి ఐదుపదుల్‌ధనంబు మా సానకు నాకు భోజనకు చాలని పెన్నను, ఎంతసేవబే వాను, మదయ జీవితము సాంతము జడయె చిప్పలు, చేతినే గా..[! నగుపాటు చేరినది కాలము మారెను.. కావు మీశ్వరా..!! 69.తప్పులు బేసి మానసము తల్లడిలున్‌ , తన జీవితానయీ తప్పులు ఎట్టి కష్టములు తీర్చుననే భయమే మదిన్‌, సదా ఒప్పులు చేసినా జగతి తప్పులుగా ప్రకటించి నీకుయే చిప్పలనైన యివ్వదయొ, చేయుము థీరత నీవు నమ్మినన్‌ 90.ఎన్నికలందు మంచితన మెప్పుడు అక్కరరాదు, మాయలే పన్నినచో జయంబు బహుమానము కాదు,ధథనంబు కుప్పలై అన్నిట తాండవించనిచొ ఆశలు మానుము నీవు నెగ్గగా సన్నుతి వున్న చాలదది చంపును తధ్యము వెన్నుపోటుగా... 18

91.పుస్తెలు కట్టి సప్షపదిపూర్తవ వేలకు వేల ఖర్చులన్‌ బేస్తివి. ఈ తరాన తన చిత్తము పూర్తిగ యిచ్చు కాంతలే రీ! స్త్రవమన్నలో ఐడుచు కాస్త మతిన్‌ బెడగొట్టకోకు ఓ మోస్తరు భక్తిజవితము ముక్తిని శక్తిని యిచ్చి బ్రోచుగా 092. రాయలసీమలోన నవరాగ పరీమళమిచ్చు రాళ్ళు ఏ ఛాయల పోయినా పకృతి చందము చిందదు, గాలిదేవుడే మోయున కాటక ప్రజల మూల్లెడు గాటవు నిశ్వనల్‌ ఏదో రాయును గుండెలన్‌ పధిక రాజుల పర్యటనందు బాధగా.. 93. రాణికి కోపమొచ్చె, రతిరాణికి తాపము హెచ్చె, భావనా రాణి అసూయ జెందినను రచ్చకు నీడ్చెను , పల్లెలోని నా రాణి పొలాల గట్టుల సరాగము పాటల తేలియాడు. ఏ రాణిని నాదు రాణిగ విరాజుల బేతును చెప్పు చిత్తమా...!! 94. చచ్చెదనంచు ప్రేయసి విషంబును వ్రింగగ పూనుకున్న టో ఇచ్చెదనంచు డబ్బు తిని ఇవ్వక వోటరు మోసగించినన్‌ వచ్చెద ప్రేమ యిమ్మనుచు వాగు కురూపి మదించి పీల్చినన్‌ జచ్చము వేయకున్న వెనువెంట జకారులు రాగ..బాధరా 95. గాడిద ఫైన మంచము ఎకాఎకి ఎక్కిన కోడి, చుట్టునూ ఆడెడి కోతిపిల్లలును వారిని సర్దెడి పాగవాడు, పో రాడెడి, పిలకాయలు సరాగము లాడెడు చిన్న దంపతుల్‌ చూడరె! నిత్యమున్‌ తిరుగు జోగిజకారికుటుంబ మయ్యదే.. 109

  1. ఎద్బులబండి,దానిపయి ఏపుగ పెట్టిన గడ్డిమోపు ఓ ముద్దులగుమ్మ దానివయి ముచ్చట కూర్చుని వెక్కిరించినా కద్దరిగాలి ముద్దులను కాన్మగ పంప శరీరమంతకై పద్దెను! రావె! ఊ! ఎగిరి పల్లె చలాకి కిలాడి నవ్వుతూ!

౪7. ఒక్కొక్యసారి ఒంటరిగ వూరునుదాటి విహారయాత్రలో చక్కగ నవ్వుతూ తరుణ సాంద్రత చిల్కుచు , రమ్య కబ్బముల్‌ బెక్కుచు, ఏవొ ఊహలను చిత్రము సంతన పిల్లవాగులన్‌ చొక్క హుషారు ఈలలను చోద్యముగా తిరుగన్‌ దలంతుగా..!!

  1. నెత్తిన మట్టితట్ట, ఒడనిండుగ వస్త్రము లేదు, ఎండకున్‌ చిత్తుగ మాడిపోయినది, చేలను నిత్యశ్రమంబుతో వృధా

సత్తువజారిపోయినది, సన్నగిలేన్‌ కనుచూపు , ఆమెయే సత్తెము భారతావనిని చచ్చెడి శ్రామికజాతి చిహ్నమే.

  1. అస్తమయాన బంగరు కిరణ్మయి, వేకువ రూమునందు భా నుస్తవటీప్తి నిద్రను అనూవ్యా ప్రగాఢ ప్రశాంత మూర్తి, తా విస్తరి పేర్చి దానమున వేలకు తృప్తిడు అన్నపూర్ణయే మస్తకముందు వంద్య మహిమాన్విత పావని నామె వేడెదన్‌

  2. ఉత్పలమాల పద్యముల ఉత్సుకతన్‌ రచియించినాడ, ఏ సత్ఫలితాలు యీ శతక సాహితి పాఠక జాతి కిచ్చునో.., తత్పరతన్‌ మదీయమది తాండవ మాడెను వాణి పాదముల్‌ ఉత్పల మాల వాణికగు ఉజ్వల పుష్పను కంఠమాలగా..! ల" భా 20 ర సు హై డయ?

పోతుకూచి సాహిత్యం నవలలు వ ఉదయ కిరణాలు 1956 - ఆంధ్రపత్రిక ఉత్తమ అవార్డు) - అన్నేషణ (తెలుగు భాషా సమితి ఉత్తమ - అవార్డు, ఏడు రోజుల మజిలీ, చలమయ్య షష్టిపూర్తి, జీవన నాదం. కథాసంపుటలు : నాంబ శివరావు కథలు, బతుకుల పతనం, మందారాలు స్వగతాలు - గల్పికలు - ఎదురు ప్రశ్నలు - పోతుకూచి కథలు కొత్త విలువల బ్రతుకు . శేఖరం కథలు (2 సంపుటాలు). . వెండి తెర నవలలు : కలసి వుంటే కలదు సుఖము, తండ్రులు - కొడుకులు. కవితా సంపుటాలు : రాసినిరా, శిఖరాలు, చైతన్య కిరణాలు, అనురాగం

  • అనురాగం (గేయాలు), జ్వాల, అగ్ని నాదాలు - పోతుకూచీయం (ఆటవెలది శతకం) సాంబ - శివానంద లహరి (ఉత్పలమాల శతకం) చుక్కలు. న జీవిత చరిత్రలు : షిర్లి సాయిబాబా, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, శ్రీ దామోదరం సంజీవయ్య. - విమర్శ వి వ్యాసావళి, వ్యాస ప్రభ. ॥ అధ్యాత్నికం 2 కృష్ణుడితో నేను, కృష్ణస్తుతి. , ఇతర గ్రంథాలు : లాయరు సలహాలు, మీ భవిష్యత్తు (గత 20 సంవత్సరాలుగా వార్షిక సంపుటాలు) ఆసుపత్రికి వెళ్ళకుండా ఆరోగ్యం కాపాడుకోండి. (ప్రకృతి వైద్యం). | బాల సాహిత్యం కథలు, అమెరికా లేబర్‌ గురించి . మీ కేమి తెలియును (అనువాదం). సరదాగా నవ్వండి | .. (చలోక్తులు) 38 సంకలనాలు - అనేక గ్రంథాలకు | పీఠికలు) - పోతుకూచి డైరీలు. నా జీవితంలో |. ప్రయత్నాలు - ప్రయోగాలు, (బాల్య ఆత్మకథ). గ సంపాదకత్వం : విశ్వరచన (విశ్వసాహితి) పక్ష పత్రిక యాూనిలిట్‌ (విశ్వ) ఆంగ్ల మాసపత్రిక, విశ్వరచన (దినపత్రిక). ; వాటికలు 2 ఇదీతంతు, దొంగ, దొర, ఏడు సున్నలు - మూడు నాటికలు ఏక పాత్రాభిమమయాలు - ప్రతి ధ్వనులు, రేడియో నాటికలు, నాటకాలు, పల్లెకదలింది - హంతకులు (ఆం.ప్ర. సాహిత్య అకాడమీ అవార్డు). (