Telugu aadavaari matalaku - anilvaranasi/indianlanguages GitHub Wiki
- కు కవిత గ్ శి స శ కీ [త్తం ఫ్ర... + గ ” న నార నర యయా క జ ష్ష్ ఈల మానం ల! , (| నవ ” లు క స 4 వ హి నక 1౧ ఇ. శ్ చే 010! అక టక్ సీ -, క [0 శస శ. (| న ౯ న సక... ల న . | న కా. | అట నాలం ఎఖ అల నెషసు? ॥ రయ ఆంలుక కక % గ్ * స ల
ఆడవారి మాటలకు
అర్ధాలు వేరు కావు కవిత్వం కదలి
66౧౧1! 166 & నింరి1163010౧9
కడలి రైట్స్ & పబ్లికేషన్స్
హైదరాబాద్ 2025
ఏ 1ంసండీ 9 10613 0 సఎర2!! 16 ది 4011011010 010610. ౧0502 121660, త![4061 పా టలయంంటం సతీం లంత? 1ఢీలంయ046 - 0001 కరు! వ జర41 0006406 04011040009 6200411 ౧౧) 1006 - +9] 6019738120 శ ౦౧౧౭౧౯ 0 1ంబలిల ఎలి! 20329 | న ర్స స భే. [026411 రు 04404 చ. ౮ ః ఆ త్తి సత గ6040116ఎ00056 210411 ౧౮౫౫ ల్ ల ర న ప స. ళా రం 3 వ్ 153 - లెఆ8] లటషవకగ. 3-3 గక 15 2 ౪౦ ౧ కింగలూ ఇంత 141 6112740605 276 11616610 రేలంంగ066 1 015 000% 2౯6 16 ౧౯౧6461౧ 10 ఎ౪౧101 1022102000 తం 0660014000 0౮ ఎంటా! 065౮115, 10108 ౧౯ 6616, 16 6066 6011614611)! గ 0400 26211 298606 6 ౧౦౯1 12016 గ. 10 06 160య5గ66 25 016 ఇళరం! 0 119 లగు తక 1806 96560766 సెం ౯0% 51115 ౧౬81103500 1౫ 106 / 8 0 ౧ ్స | ₹60806600ంతేకక0066 10 2 6610౪21 $50600 ౧౪ ఈషగ9గ10606, 10 2% [000 ౦౯ 9 20 6209, 6160001110, ౧6ల0ఎ01లఏ!, ౨1000600౧2, ఇ06016108 ౧౯ ౦ల156, ఇ1క001 "౧10 0210౯ ౧6౧15510% 0 లల ౧49159%అ5 ర య్. 1096 21 వ్ ల. 06! 0 204 0116210౧౧9 గ్. శా, . ర ర్తా/ 'ట 1 వశఘైాంటంరం06 0 సో2ల0 పష! ర్ 1 [! ణ్ (౧ కగర2|1 3106 2౧6 40104600౧6 స్తా" న. గేల ॥ గ్ క్ష 1100026003 6016 41 స్మ త్తళ 4041 116 2౧4 0106009 న ము. షె రే 206 004016 46 సం! గగ న ''డలగ|| ౪౧665 & 461౨౧౦౧౪
ఉన్నవన్నీ కధలే, ఉండేవీ కధలే కడలి రైట్స్ & పబ్లికేషన్స్
అవునంటే అవుననే,
కాదంటే కాదనే
ఇన్నాళ్లూ తప్పుగా అర్థం చేసుకోబడిన
అమ్మాయిలందరికీ అంకితం
క్ ళా, యాస.
[స్త టా కక క! /, ల గ
సట సస ఏ! (ష్ స? న. మ. 1
ఎదురు మాట ఆడవారి మాటలకు అర్ధాలు వేరు కావు అనే ఈ కవితల పుస్తకంలో ఉన్న ప్రతీ అక్షరం, వాక్యం, కవిత అన్నీ అనుభవాలే, అన్నీ నిజాలే. ముఖ్యంగా మింగుడు పదని నిజాలు వినే ధైర్యం లేకపోతే కళ్లూ, చెవులూ, నోరు మూసుకొని అమ్మాయిలెలా ఉండాలనే రూల్స్ చిట్టా రాసుకోండి లశ ( సాం ల
ఆడవారి మాటల్లో ...
-
సమానమెప్పుడు 10
-
బాల్మని చూస్తుంది 12
-
బిచ్ 14
-
రోడ్ నంబర్-12 16
-
పక్షి భాష 19
రు ఎనిమిదేళ్ళ వయసు 20
-
అందం 22
-
మరుసటి రాత్రి 25
-
02౯46 27
-
స్టాక్‌హోమ్ 29
-
గెలుపు 51
-
అమ్మతనం- తనిష్టం కలై
-
ఉండీ ఉండనీ 54
-
అక్వేరియం 57
-
రాయలేననుకున్నాను కానీ 59
-
పుట్టుక 41
-
ప్రేమలాంటిదేదో 43
-
మామూలు విషయం 45 19, నమ్మకపురేఖ శ
-
కదలి 49
-
సంభాషణ 54
-
అదే ప్రేమ 57
బర. ఆ ఇద్దరు 60
24 సొంతిల్లు 62
25 రహస్య స్నేహితుడా 65 26. ప్రశ్నలు 68
-
మిస్అందర్స్టుడ్ లవ్ 70
-
వడుపు 71
-
ఏమని తిట్టాలి 75
-
తోడు 75
-
ప్రేమించొద్దు అంటావేంటి 78 ౩32. తారాగణం 79
-
తిరిగి రావడం 80
34, అంతం 82
-
ప్రేమే కాదు 84
-
మనిషిని చెయ్యి 86
-
గాలి మాటలు 89
-
పరాయితనం 92
-
సరసం 94
-
చందమమ్మ 96
-
అది ఇది 98
10 ఆడవారి మాటలకు . .. సమానమెప్పుడు? నా కంటి రెప్పలపైన గీసానేవో బతుకు బొమ్మలని అమ్మకానికే అర్హత కానీ కొనేవాడికేం తెల్పో పోని నా చిన్ని లోకంలోన నింపానేవో నవ్వుల రంగులని ఏడు రంగులై పగిలిపోయి కళ్ళ నీళ్ళలో దాక్కున్నాయి నా ఎదురు మాటలతో రాసానేవో
నినాదాలని అన్నీ ఉన్నవాళ్లకెప్పుడూ చెవులకెక్కదా బాధ చప్పుడు
కదలి కవితలు 11 నా ఆకలి అరుపులతో అల్లానేవో పనిపాటలని తేన్చుల గానం చేసేవాళ్ళకి అర్ధమవ్వదే అసలు సంగతి నా గుణాల గురించి చెప్పానేవో తెగింపు గొప్పలని మగాడిలానే బతికావంటే సమానమెప్పుడు సమానమింకా ౮ క జ భ్ 1 4 లో వా చ ఫి ్చా రాకడ _త (స ఫి ల ల్ ల శ వ. శం . శ గ షు తో | / స ల నై స్నా న. న (౯. టీ మ , , శ |. సం /] | సన | వశే స్య సక! "న న / ( వం [ష్ . న్ ఖ్ లగ క ఈ. న ల్ క గ ర! 1 న మ. అట్ట లా ర ॥ ప్ర లో చొ థ్ ఘా స్య ఇూ కవ. ల ళ్ గ న. 1 ల యే. ్ వ 1 నని // లాలో ర్ట / | కం. న్ |
య2 ఆదవారి మాటలకు బాల్కనీ చూస్తోంది మేడ పైన నుండి చూసినప్పుడు ఓ ఎండమావి వాగు కనిపిస్తుంది నువ్వు నడుస్తూ వెళ్ళిన వీధి పొడవునా నీరు మెట్లు దిగి గడప మీద నిల్చున్నప్పుడు ఓ పాలపుంత వాకిలవుతుంది నువ్వు క్షణమాగిన చోటున కొత్త సృష్టి తలుపేసుకు లోపల నడుము వాల్చినప్పుడు ఓ ఆకుచిలకల మూట ముడి తెగుతుంది నువ్వు చూపు ఆపిన ఎద భాగం అంతా తేలిక వెలుతురు పోయి చీకటి రోజును పూసుకున్నప్పుడు ఓ నివురుల పోగు చల్లబడుతుంది నువ్వు రేపు మళ్ళీ వచ్చి
కదలి కవితలు 13 అదే వీధిన నడిచి అదే క్షణమున ఆగి అదే చూపుని ఆపి ఓ బయటపదడని కోరిక రూపాన దూరం పోతావు వూ స్లో! _ ఇ అన్నం తా [|| |] | ల్ | సన్ | | | | (| ల / ' . | ॥ ./ | 1. | | |
14 ఆడవారి మాటలకు
బిచ్
ప్రాణం జల్లుమన్నది ఆ మాట విన్న మరుక్షణం
నన్ను కాకుడదనే ఆశతోనే మొహం పక్కకు తిప్పే సాహసం చేశాను
వెకిలిచూపు చెప్పింది ఆ నింద నా పైనేనని
ఒళ్లు చూపించడం ఫ్యాషన్ ఏంటో అన్నారు ముందు తరం వాళ్లు కొందరు
ఆరంగుళాలు చూపించే చీరలో కనబదనిది
అరంగుళం పైకున్న టీ షర్ట్‌లో ఏం కనబడిందో
ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ అన్నారు ఇంకొందరు
మీరే స్లో అని మేమంటే ఒప్పుకుంటారా
ఇష్టం అనే సాలెగూడు
పటాపంచలైపోవాలేమో
సౌకర్యం అనే నిచ్చెన ఉన్నట్టుండి కుప్పకూలిపోవాలేమో
కదలి కవితలు 15 బట్టని బట్టి బయటపదే పర్వర్స్ ఉన్నారు మనుషుల్లో 52816 ఉూా౯నగా10) 8౪ 907106 088 100౪7206 అన్నారు మరికొందరు ర 4! 1౦౪4062 అని నవ్వుకుంది మీరు పేరు పెట్టిన ఆ ౧2౦00౮0 3౦ క్ష న హై లీ ఎట ట్. స లర టై [| స ర్ స్పై కస్ట న్ని ట్ వలా ||| ౯. | వ. “నో // | | రగ
16 ఆదనారి మాటలకు . , రోడ్ నెంబర్ 12 ఆవిడ ఒళ్ళంతా చెమట కురిసింది మట్టి వాసన మనిషికంటుకుంది ముడతల్లో చమురు ఆకుల మీదాగిన చినుకులా వీధిదీపాల వెలుగులో తళుక్కుమంది చీర ఏ రంగో తెలియలేదుగాని నారింజ రంగు కోటు మాత్రం డ్యూటీ ఎక్కానంటూ చీకటికి చెప్పింది వదులుగా ఉన్న ఆ చీపురు పుల్లలని నేలకు తట్టీ క్ట
కదలి కవితలు 17 గట్టిగా దగ్గరకు కట్టింది వేళ్ళ మధ్య ఆ చీపురు కుంచె ఇమడలేక రెండు చేతుల్లోకి ఒదిగిపోయింది కాస్త రంగులో ముంచితీస్తే రోడ్డుబారునా ఎన్నో బొమ్మలు అట్లా పడుండేవి నాలుగడుగులు ముందుకు ఊడ్చి రాళ్ళనేమో తెల్లగీతకవతల చేర్చి నుదుటిపైన చెమటచుక్కను భూమి మీదకు విసిరేసింది చెమట చెత్తలో కలిసినందుకే బతుకు నదక సాగుతుందనీ నాలుగు రాళ్లు పోగవుతున్నాయనీ చీపురుకట్టే ఆమె చేతికర్రయింది ఎత్తిపట్టి కుప్పపోసి బుట్టకెత్తి బండికెక్కించే వరకు ఆకలేయదు చాటలయ్యే చేతులను శుభ్రంగా సబ్బుతో కడిగేవరకు ముద్ద దిగదు శుభ్రతకి అలవాటు పడిన మనిషి మరి
18 ఆడవారి మాటలకు ... రాత్రితో పాటు చెత్త కూడా ఖాళీ అయ్యాక శుభ్రం చేసిందో శుభ్రపడిందో తెలీకముందే టీ తాగుతున్న కొడుకు నవ్వులో ఎగ! ౮. జ్ || (౮ యా రమ న (| ల్ (| |
కదలి కవితలు 19 నాకు ఆ పక్షి భాష గుంపులుగా పోయే అల్నో పక్షులన్నిటినీ అడుగు ఆ పిల్ల సాయంకాలాలను నీ పేరున రాసిందని చెప్తాయి చా ల గా ఏసీ వు క న. 1 | |. ష్ ర గ. ల మే బ్ ల లీ శే న! స | లల్లో నటే జ | పట. న; మ స. త్ టం యయ. స న ఓ? | , ఛే టా ట్ “త ౮
20 ఆదవారి మాటలకు . . ఎనిమిదేళ స నయసు అమ్మా... అమ్మా... నన్నిక్కడ ఎందుకు కట్టేశింద్రే ఈ తాళ్లు చేతులకి పుండ్లు జేస్తున్నై ఇడిపించుకోడం కష్టమైతుందే
కదలడం కూడా నొప్పైతాందే
మూడు రోజులైంది అన్నం తిని ఆకలైతాంది, పాలయితున్నయే
ఓ అంకులేమో గట్టిగా కొరుకుతుండే ఇంకో అంకులేమో పట్టుకు గిచ్చుతుండు ఉన్నట్టుండి బట్టలిప్పుకుంటున్నరు ఈళ్ళు మన దొడ్డిబరై లెక్క చానా పెద్దగున్నరు మీద మీదెందుకు బడుతున్నరో గాని ఏడేడనో తోలు మంటపుడుతుందే బరువౌతుందని ఏడ్చినా, ఒర్లినా గమ్మునుందమని గద్రాయిస్తున్నరే
వ. 21 ఒంటికి ఎమైంతాందో తెలీబ్లేదే నాకీళ్ళు తప్ప ఎవ్వరు కనపడల్లే ఓపిక లేదే, నేనే ఇనకుండా ఆటకొచ్చిన వడ దెబ్బ తగిల్నట్టుంది అయ్యో చీకటి... చీకటి .. ఎజి ళం మో ం ల యు జం ౫/6 మం యో ఏ ॥ స కంల! ం కా. ష్ షే _ (| ఛ్ త కక పష టా
22 ఆదవారి మాటలకు .. అందం నదీతీరాన వాలి బిత్తర చూపులు చూసే పక్షి కన్నులవి చేరినంత దూరం నాదే అనుకునే సూర్య కిరణాలవి మామూలు చూపే అది బడి పిల్లల పరీక్షల చూపు ఒడిదుడుకుల పట్టుదల చూపు ఫలితమందగానే బుగ్గ భూముల్ని తడిపే వర్షపు చూపు ఓ రోజెంత మాములుగా పుడుతుందో అంతే మూమూలుగా కదులుతుంటాయి కనుబొమ్మలు రెండు కలిపోసారి, ఒక్కొక్కటీ ఓ సారి కుదించుకు కాసేపు, విచ్చుకు కాసేపు ధనస్సుల ఇంద్రధనస్సులు పిట్టపిల్లని తల్లిపక్షి పొదువుకున్నంత అందంగా చెవి వెనక నుండి ముందున్న ముత్యపుదుద్దును చేరిన ఆ జుట్టు ఓ శంఖాన్నీ గుర్తుతెస్తుంది
కదలి కవితలు 23 గాలిదాటికి శంఖం చెదిరి మర్రి ఊడలవుతుంది చెవి చాటున కొత్త సృష్టి ఎన్ని వేల చుక్కల మెలిక ముగ్గులున్నాయో ఎన్ని పట్టువస్త్రపు అల్లికలున్నాయో ఆ నల్లని తల భాగాన నదులన్నిటినీ బంతిగా మార్చి తలలో తురిమింది మెడ మోయగల బూగోళం ముడిలా మారింది ఎక్కడెక్కడో, చాలా దూరంలో ఉండదే శిల్పాల అందముంది ఆ నిల్చునే తీరులో చాలా పెద్ద పని చేసి అలిసినట్టు ఓ చెయ్యి ఆ నడుముపైన మోపి తల కాస్త పక్కకి వంపి ఇంకో చేత్తో, గాలిని తడిమి హింసిస్తూ ఆ గాల్లోనే వేళ్ళతో ముగ్గులేస్తూ అదే గాల్లో ప్రతీ మాటకి తాళమేస్తూ గాలి ఊపిరాపడం ఆమెకే సాధ్యం ఎక్కడ నేర్చుకున్నావ్ ఆ చేతులూపి గాలికి శ్వాస ఆగేలా ముచ్చట్లు చెప్పడం గాలికే గాలిని వేతుల్లో విసిరి కబుర్లాడడం వ్లం ఆకాశానికిచ్చి అచ్చు షునిషిరంగు పులుముకాన్న నెమలికూనా గెంతులాపకు
చే ఆడవారి మాటలకు .. మెత్తగా పరిగెత్తుతూ పడినా లేస్తూ కొన్నివేల కోట్ల హృదయాలను ఆ చిన్ని పాదాలకింద భద్రపరుచు [౯ 2, కన / ఖా య తి | ౫ ! ళ్ గ (|
కడలి కవితలు త్రెక్ మరుసటి రాత్రి ఆమడ దూరం నుండి నీళ్లలోకి చూద్దాం... వీధి దీపాలు కుదురుగా వెలుగుతుంటాయి గుంపుల లైట్లు రైలుబోగిల్లా కదులుతుంటాయి పెద్ద తెల్ల గ్రానైట్ బొమ్మ మాత్రం ప్రశాంతంగా చూస్తుంటుంది మిణుకుమిణుకుమంటుంది ఓ చెలియలికట్ట గడ్డపెరుగులా చందమామ నాలుగడుగులు ముందుకేసి నీళ్ళని దగ్గరగా చూద్దాం... భయానికి కాగదాలమంట వణుకుతోంది కుట్టుమిషన్ సూదిలా లైట్ల వరస గుచ్చుతోంది చలనమే లేని బండ రాయిలా బొమ్మ చూస్తోంది హత్య చేయబడిన దేహం చుట్టూ తెల్లని గీత గడ్డకట్టుకుపోయిన రక్తంలా ప్లాస్టర్ ఆఫ్ పారిస్
6 ఆడవారి మాటలకు నీరు చచ్చిపోయింది కాదు చంపబడింది క్, (ఓ ప్రభుత్వ సెలవైపాయిన మరునాడు తెల్లారునే హుసేన్ సాగర్ ల్ల కా రి న | టన కలపను నుం ప 11 వా |) న టా త భర “న చా! . పం యా = మా ఆ స క్లే”
కదలి కవితలు 2 [/[002646 జుట్టుపట్టి మరీ లాగికొట్టడం చూశాను కానీ ఇలా వెంట్రుకలూడేి చేతికందేంత రాక్షసత్వమేంటి ఎంత పట్టుబట్టిందొ బిడ్డ! పళ్ళు బిగపట్టినప్పుదే ప్రాణం పోయింది బుగ్గలు రక్తం కక్కుతున్నాయి కుక్క కరిచినా ఇంత ధార ఉండదు కళ్ల కింద నల్లటి చారలు కాదు నీటిధారల అచ్చులున్నాయి ఎన్ని గంటలు చీరిచీరి పీక్కుతిన్నారో మగమనుషులు 'పాణమంతా చేతుల్లో పెట్టి పోట్లాడినట్టుంది పాపం చేతులైండు రక్తపు ముద్దలుగా గడ్డకట్టాయి పల్చటి చర్మం పొరలుపొరలుగా విరిగి రక్తం నల్లబారింది కాళ్ళు కట్టేసి మరీ మీదపడితే కళ్ళు ఎర్రబారాయి
28 ఆదవారి మాటలకు .. గోర్లు పీకే రాక్షసుడి కంట నువ్వెలా పడ్డావే అమ్మాయీ ఒళ్ళంతా నుజ్జునుజ్జు, బొక్కలు కదిలి, రొమ్ములు కమిలి, ఎక్కడపడితే అక్కడ సిగరెట్ కాల్పులు చంపితే చచ్చిపోయేది కానీ చావకముందే కొన్ని వేల సార్లు చావు చూపి మళ్ళీ చంపారు రోజుకు రెండు చూస్తున్నాగా నా గుండె రాయి అయిందిలే అనుకున్నాను శవాల గదిని నేను లేని ప్రాణం నాది రగులుతోంది, వాళ్ళని నిలువుగా చీల్చాలని కోరుతోంది నీ ప
కదలి కవితలు 29 స్టాక్‌హోమ్ ప్రేమ ఎలా ఐతే ఉండకూడదో అలానే ప్రేమిస్తావు నువ్వు దారేది నాకు దార్లిపోడానికి దక్కినంత చాళ్లే అనే గులాముతీరులన్ని అలవాటు చేసావు ప్రేమ ఏ మాటలైతే ఆడదో అవే మాటలు నీవి అచ్చు మౌనపు రాతలు విన్నంత సేపు పాట మాదిరి చెవుల్లో గిర్రున తిరిగి మాయమౌతాయి ప్రేమ ఏ పనులైతే చెయ్యదో ఆ పనులన్నీ నీవే సూది గుచ్చి పెట్టే నొప్పిలాగా నాదైనంతసేపు వేదన
30 ఆదవారి మాటలకు తియ్య బోతే వద్దనేంత తీపి అందీ అందకుండా అలా ఉండు సొంతమనిపించుకోవాలనే ఆశ తీరాక చేరాక్ర చాలాక నిన్ను వదిలించుకుంటాను ది రి ణు | ళం! | హా . ల అక్షం ను గ్గ పి... ఇ క్ర ప ( " గ హై లా | | న్ ( ః ష్! ॥ టే | లల మకా | ॥ లి యూ (| | ల ॥ (| ( ( | _ చ (| వాంగ ణు " బాహా డో [క
కదలి కవితలు వై] గెలుపు ప్రపంచాన్ని గెలిపిస్తావా నన్ను గెలిపిస్తావా అని అడిగాను నిన్ను నువ్వు గెలిపించుకుంటావా నన్ను గెలిపిస్తావా అని అదగాల్సింది అసలేమి అదగాల్సింది కాదు నువ్వే నా ప్రపంచం నువ్వూ నేనూ వేరు వేరు కాదు అని నువ్వే అనాల్సింది ఇ సో మ జ యమో ము న తై ల న న? ఇ త స్సు శ ఎల భో ఇ యేం. షం స. 11 =. ల 2" ము ఎనీ
- లే | శః క్ మం . ర "గ న , |
౩2 ఆదవారి మాటలకు ,.. బి అమ్మతనం తనిష్టం ఆమెకొచ్చిన ఆతి పెద్ద నొప్పి పేరు... నువ్వూ, నేనూ ఆమె చావు చూసాస్తే కానీ మనకి పుట్టుకుండదు పురిటి నొప్పిన నీ మొహం చూసి నవ్వడం ఆమెకే చెల్లింది ఎంత నొప్పైనా సీదాకా రానీకపోవడం ఆమెకే కుదిరింది ఉన్నదంతా వెలుగనీ వచ్చిపోయేది మాత్రమే చీకటనీ ఆమే కదా నీకు చెప్పింది పండగా, పట్టుదలా ఆమెకొకలాగే పరిచయం పాఠమో పోరాటమో మునుముందుకు నడిపే పనితనం దారులు మూసుకుపోయిన ప్రతిసారి కొత్త దారిని వేసింది
కదలి కనితలు రెం వల్ల కాదని అన్నదాన్నల్లా చేసి, వాళ్ళు హూనం చేసుకుంది స్వేచ్చ ఒకరిచ్చేది కాదని పంజరాలనేవే లేవని గొంతెత్తి చెప్పి, పడకూడదని మాట పడి మట్టి పాలై పోయింది / వే / లా ఆ జ హ్. (| | స ర్ం గ 4 రానూ 1 ౮ ఆ గా! లి [ శీ సా ము (1 స | స్తం లు గ్ | చ / స ల టడ యకం భీ స త్ర | వా | గి
పెత్మీ ఇఆదవారి మాటలకు .
ఉండీ ఉండని
పసి వయసున పరిచయం
ఆనాడు ఏ కోణాన తప్పంటకుండా ఉన్నాడు వయసుతో పాటే పలు మార్పులు
మారు మాటలు
పల్చ్బబడటాలు
ఒకానొక చూడలేని సమయాన
అత్యంత సత్యంగా కనపడ్డాడు
తీవ్రత చాల్లేదని అలిగి దూరం పోయాడు ఆ రోజు నుండి వెతుకులాట మొదలు వాడో రవ్వంత కనపడి
ఓ జీవితాన్ని ఊహ చేశాడు
ఓనాడు రవ్వంతకు
కదలి కవితలు క కొసరి నలుసయ్యాడు ఓ యుగపు పాకులాటని ఉత్తిత్తి మాటలని తేల్చిపోయాడు మొహం చిరాకు చిమ్మినా వాడినెవరు కాదనలేరు ఊపిరంత సులువుగా గుండె వాడిని తిరిగి కోరుతుంది కంచెలు తెంపుకుని, పెచ్చులు అదుముకొని, మళ్ళీ ఎదురుచూపే ఓ సన్నని మెడతీగలాగా ఎన్నాళ్లకో మళ్లీ మెరుస్తాడు ఆశ పుట్టినట్టు బుద్ధి పుట్టదెప్పుడు ఆడజన్మకి మెడతీగ ఖాళీని ఓ నల్లపూసై ఉండీ లేనట్టు పూడుస్తాడు అంటిపెట్టుకోకపోతే అంతా వృధా అనే ఆలోచనయ్యేపాటికి ఓ సృష్టంత చీకటొచ్చి వాడిని లాక్కుపోతుంది ఇక చాలని గుండెలో ఓ మాట పుట్టగానే తెలుస్తుంది అసలు గుట్టు ఇది నాతో పుట్టిన సమస్తం ఇది నాలో పుట్టిన సమస్తం
36 ఆదవారి మాటలకు . వాడెప్పుడు పోయేవాడే, నేనుండిపోయే మొత్తాన్ని 1 ల లో టి య ఆ ఆం గే లా లే 4 లః శే ఈ ౯ న. 1 ॥ స్తే లి మభాచుగటు టు క. వ. య... ( , గ్ లో గ సంస + 1 శ్త్గ న్ . ॥ 1... తట్. టం. (| | | స్వా /. చ ఇ నన గ్ /్ 1 య...
కదలి కవితలు చె
అక్వేరియం
ప్రతి మనిషికీ కన్నుల పండుగే
ప్రతిక్షణం ప్రదర్శనకు తయారే
ప్రతిచేపా ఆటవస్తువే
ఆదేదొకరు, అమ్మేదొకరు
స్వరపేటిక పగిలేలా అరిచాం, అర్ధించాం న్యాయదేవత గుడ్డిదేకాదు చెవిటిది కూడాను ఆనాడు పాపపు బ్రతుకు అంతే అని అలవాటుపడ్డాం నేటి చేపల తిరగబాటుకు,
“యాక్టివిన్దులు అలరించండ'ని
రంగులపెట్టెకు అతుక్కుపోయింది లోకం ఊపిరాడక తలలెత్తాం
ఉన్నట్టుండి గాజుగోడ ఎత్తుపెరిగింది
రక్తం రాని గాయాలని కాసాం గాజుగదులని తిట్టిపోసాం
38 ఆదవారి మాటలకు సముద్రపుస్వేచ్చ కోసం ఎంత ఆరాటపడినా చివరకు చూసింది ఆ నాలుగు మారువేష మొసళ్ళనే ఆదర్శమైనదో, అవిటిదైనదో తేల్చుకోలేని ఈ సమాజంలో మనసును అద్దంలా చూపాలనుకునే ప్రతి అమ్మాయి ఈ అక్వేరియం చేపపిల్లనే (
కడలి కవితలు 39 రాయలేననుకున్నాను కానీ సూటిగా కళ్ళలోకి చూసి సముద్రాల బాధనంతా కొనకంటిన దాచి కొత్త చిగురేసిన చెట్టుకు మళ్లే నిశ్చలంగా నవ్వుతావు ఏమైపోతుంది ఈ ఎదారి పక్షి పాపం రివ్వున వాలి, నీ తడి పెదాలపై సేద తీరక మెత్తగా మెడ వెనక చేరి ఐదు వేళ్ళ స్పర్శ పూర్తిగా తెలిసేలా తాకి అప్పుడే పుట్టిన లేగదూడ గెంతినట్టు వీపునంతా తడుముతావు ఏమైపోవాలి పాలబుగ్గల తెలుపు మొత్తం ఎర్రని సిగ్గుగా మారి, పొంగిపొర్లక ఆదమరిచి అటువైపు చూస్తుంటే ప్రాణం పోతుందని గోల చేస్తావు బతికించవూ! అంటూ నా ఊపిరి పీల్చుకుంటావు
త్తం ఆదవారి మాటలకు .. మొడధ్దుబారుతుందేమో అనే సందేహానికి ఒక్క క్షణం ముందు స్పందించగలమంటూ వంటి నిండా రోమహర్షపుజెండాలెగురుతాయ్ చేయాల్సిన పని గుర్తొచ్చి పరిగెట్టే నౌకరులై నా చేతులు రెండూ నీ మెడను చుట్టుకుంటాయ్ ఎదలో వేయి సీతాకోకచిలుకల బస్తా చిరిగి అన్నీ ఒక్కసారిగా పారిపోయి గుండెనంతా తేలిక చేస్తాయి అప్పుడు, ఆక్షణం, ప్రాణం పంచానంటూ ఊపిరి కేకలేసి అల్లరి చేస్తుంది షల్ (/ ననా?” ల . సి చచ గ. న న మ తై జా టే షా నీ నా 1 శ్ స్ గ ల్ ” ల గ 1
కదలి కవితలు త్తే అలి పుట్టుక అందరిలానే పుట్టామనుకుంటాం ఆడపిల్లలమని మెల్లిగా అర్ధమవ్వడం మొదలవుతుంది ఈలోపు జరగాల్సినవి జరుగుతుంటాయి మాలో కొంతమంది చున్నీల చాటున దాక్కొని లోకాన్ని చూస్తుంటే ఇంకొంతమంది తెగించి బైటికొన్నారు తెగించి బైటికొచ్చినోళ్ళని ఏమని పిలుస్తారో తెలుసుగా! అందరిలా పుట్టి, ఆడపిల్లలుగా పెరిగి, ఆద కుక్కలుగా ఎలా మారామో గొంతు దాటని మాట రూపాన ఓ కథెప్పుడూ సాగుతూనే ఉంటుంది
ల్తీపై ఆదవారి మాటలకు . .. ఓ నింద ఎప్పుడూ మనసును పట్టుకు లాగుతుంటుంది ఒదిలించుకోలేని బరువేదో గుండె దిగిపోనంటుంది ఏం సాగినా వం లాగినా ఏమాట గుండె దిగి పోకపోయినా తెగింపు దారి తప్పేది లేదు ॥ (య జో 7. గ్ పో మూ శ మా నా కత్తుల - శ ష్! (1 1 “౯4! గ్గ గ | | గ్ సన్న | ల , . (సే ( టా స.
కదలి కవితలు తె ప్రేమలాంటిదేదో అలా మంచంలో పడి ఉన్న నీకు దుప్పటి వాడి వాసనొస్తుందని తెలుస్తుంది మొహానికి అద్దుకొని గుండె నిండా పీల్చుకొని దూరంగా విసిరిపారేస్తావు పాలిపోయి కనిపిస్తుంది నీకు ఆ రాత్రి పనిలో పడి మర్చిపోవాలనుకున్న నీకు సన్నని నొప్పి కంటి చుట్టూ చేరుతుంది గట్టిగా కళ్ళు మూసుకుంటే వాడి నవ్వు కనిపిస్తుంది పనాపేసి పెరట్లోకి వెళ్తావు పూలన్నీ నల్లబారినట్టు ఉంటాయి ఆ పూట నలుగురిలో ఒకరై గడపాలనుకున్న నీకు ఆ నలుగురితో రోజు పరాయిగా కనిపిస్తుంది
ల్తీట్మీ ఆదవారి మాటలకు . పంటి కింద బాధనాపితే వాడి స్పర్శలాంటి గాలి తల నిమురుతుంది రేగిపోయిన జుట్టు అణిగినట్టు చచ్చిన ప్రేమ కోపమై పుడుతుంది ఆ వేళ ఒంటరితనానికి అలవాటు పడుతున్న నీకు ఎక్కడినుండో ఓ మాట వినిపిస్తుంది తెలిసిందే అయ్యుండొచ్చని మనను తీసి చూస్తే ఒణికిపోతున్న ధైర్యం కుప్పకూలిపోతున్న ఆశా కనపడతాయి మాటంతట మాటే భయపడి పారిపోతుంది ప్రేమని నువ్వు దూరం నుండి చూసి నవ్వుకుంటావు టం ఏ న ౮ 7 న. గ్గ లో పు స న్ (గే య న తో ల. / _
కదలి కవితలు త్తే మామూలు విషయం అప్పుడు నేనో మామూలు అమ్మాయిని పగలంతా బతకడం చేసి రాత్రికి ఊపిరి పీల్చుకునేదాన్ని రోజంతా ముడి సరుకు పోగేసి రేయికి కధలమ్మేదాన్ని చుక్కలకి కవితలేసి పైకి పాక్కుంటు నిద్రలోకి జారేదాన్ని ఇప్పుడు సంపాదన అనే ఇరుకు గదిలో తప్పిపోయి పడున్నాను కపుల్ గోల్స్ అనే హాష్టాగ్ అడుగున ప్రేమని తడిమి చూస్తున్నాను లిప్‌స్టిక్ పులిమిన మైనపుముద్దలో అసలు మనిషిని వెతుకుతున్నాను
4 ఆదవారి మాటలకు .. ఏదేమైనా ఓ రాత్రికి సగం మంచం నాదేగా అనే ధైర్యంతో ఏవో నాలుగు నచ్చిన లైన్లు రాసి వినిపించినప్పుడు పబ్ జీ బుల్లెట్లతో నా కవితకి తూట్లు పడి చచ్చిపోయింది ల్ో | వ్ ళా | | నం జా ) [ఊఊ ల |) వం న్ స థి బ్హ లుగ యణే న 2. క మళ్లా =. పో
కడలి కవితలు త్త
నమ్మకపురేఖ
ఏ కారణాల వల్ల
వాళ్లు నీకు నచ్చుతారో
అవే కారణాల వల్ల
వాళ్ళు నీకు దూరం అవుతారు
ఏ విషయం గురించి
నువ్వు తేలిగ్గా మాట్లాడొచ్చని అనుకుంటావో సరిగ్గా ఆ విషయం దగ్గరే
వాళ్ల ముందు నీ గొంతు పెగలదు
ఏ విపరీత ప్రేమ లక్షణం
మిమ్మల్ని జంట కట్టిందో
అదే విపరీతం ప్రేమని దూరంగా విసిరిపారేస్తుంది
చ్తీగ్రి ఆదనారి మాటలకు . నువ్వు ఏ మొహం అన్నాళ్ళు చూస్తూ నీ సమస్తమనుకుంటావో అదే మొహం అంతా మోసమంటుంది మసిపూసిపోతుంది వెయ్యి ముక్కలై మిగిలున్న నీకు ఓ సన్నని నమ్మకపు రేఖ కొత్త వాళ్ల మొహాన కనపడుతుంది మళ్లీ ప్రేమనుకుంటావేం ళా. య్ గ్గ ౮ (1 “గ లో నన్న! వ (౧ - | (గ / ట్; ” ం గ | | ( | / ౯ ల 24,
- ॥ / ల , య్ ,
కడలి కవితలు శం కడలి పుట్టగానే కళ్లు మిటకరించానంది అమ్మ ఎత్తుకోదానికి కొన్ని నెలలు పట్టిందన్నాడు నాన్న కాళ్లు కింద పెట్టనివ్వలేదు అన్ని అయిన తాత తిట్టడానికి వణికి చచ్చేది మా ముసల్ది ఇంటిళ్ళిపాదిని ఓ ఊపుడూపింది ఏడో తారీఖు మూడేళ్లకే చదువబ్బదని మానిపించాడు అయిదేళ్లకి తోడొచ్చి అక్షరాభ్యాసం చేయించాడు చిన్నతనం గురించి మాట్లాడమంటే ఆయన గురించి మాట్లాడటమే వచ్చు నాకు పగలంతా కలసి ఆడుకోవడం రాత్రికి కలిసి నిద్రపోవడం, ఇదే బాల్యం
50 ఆదవారి మాటలకు .. మార్కులొచ్చాయా? ఇదిగో రిపోర్ట్ కార్ట్ ఆటలొచ్చా? నలుగురికి దెబ్బలు తగిలాయి పాటలొచ్చా? ఇందా ఫస్ట్ ప్రైజు డాన్స్ వచ్చా? మా డాన్స్ టీచర్ నన్నే ముందు వరుసలో ఉండమన్నాడు కాబట్టి నాకు లాల్చీ పంచా కొను ఎస్సే రైటింగా? శ్రీ శ్రీ గురించి రాసాను ఎలెక్యూషనా? భ్రూణ హత్యలు 490 వస్తాయనుకున్నారు, ఎక్కువే వచ్చాయి ఉపయోగం ఏముందిలే! ఎంపీసీనేగా ఎలాగో వైట్ గ్రెస్ నిండా రక్తం. నెలలింకా అలవాటు కాలేదు ఆ అబ్బాయే నాతో మాట్లాడాడు. నేనేం ముందు మాట్లాడలేదు ఆ (డ్రెస్ బాగుంటుందన్నాడు. ఇంకోసారి వేస్కోకు
కదలి కవితలు వ్] ఉమెన్స్ కాలేజ్ వమంత బాలేదు. కంప్యూటర్ సైన్స్‌లో అర్ధం లేదు, చలం పుస్తకాలే నయం మొదటిసారి వాచ్మెన్ హాస్టల్లోకి రానివ్వలేదు. పోరా! పార్ట్ టైం జాబ్ పెద్ద కష్టమేం కాదు. రోజు రెండు కిలోమీటర్ల నడక, మూడు వేలు రోజాలిచ్చాడు, ప్రేమా? కానే కాదు యూనివర్సిటీ ర్యాంక్ 66. జీవితమంతా సాహిత్యం చాలు. ఈ సారి కూడా నేను ముందు మాట్లాడలేదు. తనే ప్రేమా? తెలీదు, కాదు, కాదని తెలుసు రకరకాలుగా అనుకుంటున్నారు! అనుకొని చావని తర్వాత ఏంటి? ఆలోచించాలని లేదు ఉంటానని చెప్పి వెళ్లిపోయింది బాల్యం నిజంగా ఇప్పుడు పెద్దదాన్ని అయ్యానా నా గురించి నేనే ఆలోచించుకోవాలా ఎవర్నో పంపించావా?
52 ఆదవారి మాటలకు . . సరే నమ్ముతాను నీలా లేడు. నువ్వడిగినట్టు ఏం అడగట్లేదు నిజంగా నువ్వే పంపావా? తెలీబ్లేదు. సరే పోనీ పుస్తకాలా? తిండి తిప్పలు మరి? అవే పెడతాయి, ఐతకగలను సినిమాల్లోకా? ఏమంటారో తెలుసా? తెలుసు, అంటే అన్నారులే నీకు మాకు సంబంధం లేదు... ఎప్పుడుందని ఒక్కరూపాయి నీకు దక్కదు... ఎప్పుడడిగాను గడప తొక్కద్దు... మరీ మంచిది నాశనం అయిపోతావు... ధ్యాంక్యూ పెద్ద అడుగు ఇది... బాగా ఆలోచించావా? పట్టి లాక్కుపోయిందే. ప్రేమనే అనిపించింది నొప్పా? కాదు బాధ ఎక్కడ? చెంప పైన మళ్ళీ వస్తే? రానీ మళ్ళీ నొప్పి పెడితే? పెట్టనీ ఇప్పుడైనా తెలిసిందా ప్రేమ నొప్పి పెట్టదని కోల్పోవడానికి ఇంకేమి మిగల్లేదుగా మళ్ళీ వస్తే? ఎవరొస్తే...
కదలి కవితలు 53 అంతా బాగేనా? ఊపిరాడుతోంది, మంచి కలలే వస్తున్నాయి జీవనం? కాసింత సంపాదన, కూసింత పేరు ఇంకేం కావాలి? మరింత నేను పాతికేళ్లు దాటాయి. క్షమించడాన్ని, ప్రేమించడాన్ని వయసు నేర్చింది రాయడాన్ని నేను నేర్చుకున్నాను బతకడం ఎలానో తెలిసింది
- 28ివ సంవత్సరం టు ల, ం స (1 భం వతం సమయా! 6"
స ఈ! “స్మా భు
మ పు ళు
వం = న! .
| ద రం "టా ప్త మచ _
ల్ల్తీ ఆడవారి మాటలకు . సంభాషణ రేయ్ చూడు, ఎంత బాగుందో ఆ అమ్మాయి అంత అందాన్ని ఇదివరకు చూడలే అమ్మో! ఏంట్రా ఆ నవ్వు! అచ్చు సూర్యకాంతే వరసచుక్కల ముగ్గును అర్దరాత్రి చూసినట్టుంది వెళ్ళి పక్కనే కూర్పోవాలనే ఆశ పుట్టింది ఆమె నవ్వుతుంటే గుర్తొస్తుంది నేను సినిమాకొచ్చానని గాలిగాడిది రా అదృష్టం, గంట నుండి తాకుతున్నాడు ఆ సన్నని వేళ్ళు, ఆ తెల్లని గోర్లు, నుదుటి పైన చిరు చెమట, దాన్ని కప్పేస్తున్న ముంగురులు... ఆహా! కుళ్ళు జోకులు నచ్చవేమో, ఒక కనుబొమ్మ అమాంతం పైకి లేచింది
కదలి కవితలు వ్5 ఎమోషనల్ అమ్మాయి కాబోలు, పాత్రలు ఏడిస్తే ఏదుస్తుంది ట్విస్ట్ అర్ధమైపోయినట్టుంది, దగ్గరగా ఉన్న కనుబొమ్మలు వొదులుగా మారాయి సెన్సిటివ్ పిల అనుకుంటా, రక్తం చూడలేక కళ్ళు మూసుకుంది ఆపరా, నీ సొల్లు వినలేక చస్తున్నా సినిమా సరిగ్గా చూడు ఇప్పటికే చుట్టూవున్న జనమందరి చూపును తిప్పేసుకుంది నీలా కపిత్వాలు అల్లే కవులెంతమందో అంతమంది మగాళ్లున్నా బెదురులేదు, అలవాటేమో ఆ కూర్చోడం ఏంట్రా? నిట్ట నిరారుగా, గుట్టు బయటపడేలా ఏంటా నవ్వడం? అటెన్షన్ కోసమేగా ముద్దు సీన్లు సిగ్గులేకుండా చూసింది, తలైనా తిప్పకుండా తోడు లేకుండా వచ్చిందంటే అర్ధంచేస్కో, ఎంత బరితెగింపో మా ఇంట్లో, మీ ఇంట్లో ఆడాళ్లు అలా సినిమాలకెళ్తారా
క్ ఆదవారి మాటలకు . . ఇంత కవిత్వం అక్కర్లేదు, పక్కకుచేరి పని కానివ్వచ్చు కాసేపటికి ఫోన్లో, అమ్మా! నేనాక్కతినే సినిమాకొచ్చానే, బాగుంది ఎప్పటినుండో అనుకుంటున్నా, ఇప్పటికి తీరింది ఓ చిన్న కోరిక పై (శ. (టం మ్మా నంత | [న దంచ! న న. సక: మ సన న నల న్ ఆ ( ఉల్ గంట 7] ఏ. గ “ట్! గౌ రాత్ర నై (/ వ వసా వ్. / స రా నాన్న
కడలి కనితలు వ్ అదే ప్రేమ మాట్లాడకు నాతో ఎన్నిసార్లు చెప్పుంటా నీకు ఒక్కసారైనా నా మాట విన్నావా చెప్తూనే ఉంటుందిలే అని చిన్న చూపు కదూ ఏదో రోజు చెప్పడం మానేస్తా, తెలుస్తుంది నీకు దయ్యాలు తిరిగే టైమ్ వరకు ఆ టిక్కుటిక్కు డబ్బా ముందు కూర్చొని కనుగుడ్డు భయటపడేలా చేతి వేళ్లు బొబ్బలు కట్టేలా ఏం పని చేస్తావు అంతగనం ఏదైనా అంటే పోమ్మా నీకేం తెల్పు అంటావు నాకేం తెల్సురా పిచ్చి మొహమా
58 ఆడవారి మాటలకు నీ ముద్దు మొహం చూసి మురిసిపోడం తప్ప నాలుగు ముద్దలకేగా అంత కష్టం హాయి నిద్రకేగా అంత నరకం -కొడుకు పొట్ట తడిమి చూసే తల్లి ఎన్నిసార్లు నిద్రలేపానో లేచి రెడీ అయి (టేక్ఫాస్ట్ తినమని ఏం తాగుతావ్ ఆ ఆఫీస్‌లో అన్నన్ని కాఫీలు ఇప్పుడు బాగానే ఉన్నాం వయసు మళ్ళాక తెలుస్తుంది మనకు ఆ నొప్పీ ఈ నొప్పీ అను అప్పుడు చెప్తా నీ సంగతి దయ్యాలు తిరిగే టైంలో లేచి వచ్చీరానీ కష్టంజేసి నానా తిప్పలుపడీ వండిన ఆ కొంచాన్ని టేబుల్ చేర్చితే ఆఫీస్‌లో ఏదోటి తింటాలే అని పరుగందుకుంటావ్ నీకేం తెల్సమ్మా పిచ్చి మొహమా
మన బుడ్డోడ్ని అయితే
కదలి కవితలు క్ రెండు మొట్టి తినిపించుదును ఇంత దగ్గరకేగా అంత దూరం ఇన్ని మాటలకేగా అంత మౌనం _సాయం కాదిది, సమానత్వమనే భర్త ళ్ హష్ట్యంళి క శ గ న్ చక. (| ల ల. (| న్న ట్ట” ః ఖగోళ | టి హ్ ( "
ర0 ఆదవారి మాటలకు ఆ ఇదరు చి
శ
ఎలాగోలా దగ్గరవ్వాలని ఎదురుచూసే కళ్ళు నీవి పదం పలికితే చాలని పరితపించే చెవులూ నీవే కానీ
దగ్గరవగానే ఎదురుచూపు నాపై నిఘా కాసింది పెదవంచున మాటల్ని, రిక్కించిన చెవులే ఆపింది కళ్లేవైనా కబుర్లు చెప్పపోతే నీ కట్టడి చుట్టుముట్టింది నేను నాలుగు నవ్వులైతే నువ్వు నలబై ఆంక్షలు తేనె పూసిన కత్తివి నువ్వు అధికారం అల్లిన వలయం నీ ప్రేమ తీపికి నవ్వి, కట్టుదలకి భయపడే మామూలు ఆదడమనిషిని నేను
కదలి కలితలు 61
కేం అల్లంత దూరానున్నా పక్కనున్నట్టే చూసే కళ్ళు నీవి పిచ్చి మాటల్లోనూ మహార్దాలు వెతుక్కునే చెవులూ నీవే అందుకే ఎదురవ్వగానే నీ నయనాకాశం వర్షమయం మాటలు మాత్రమే కాదు కనుకదలికలని వినగల వైనమిది నా చూపు ఓ మాట చెబితే, నువ్వో పాట కడతావు నేనే ఓ పాటైపోతే, నువ్వో చప్పట్ల మూట ఊరుతూనే ఉండే తీపి సముద్రానివి నువ్వు స్వాభిమానానికి హానిలేని కొలువు నీ నీడ తీపికి నవ్వి, స్వేచ్చకి ఇంకా ఇంకా నవ్వే ఓ మామూలు ఆడమనిషిని నేను
|| | (ను సం
ల్ ల శ 1
ర62 ఆదవారి నూటలకు నసొంతిలు జ ఎక్కడో ఎవరో ఒక అమ్మాయిని చెరిపి దారుణంగా చంపారట ఎందుకో ఇలాంటి మాటలు వీనగానే గుండె జంకుతుంది ఒక్కసారిగా కళ్ల ముందు చావు దర్శనం ఇస్తుంది బహుశా చెరపడం అనే పదం నా చెవులకి చేరదేమో మానంతో కొలవబదే ప్రాణం (ప్రాణం ఉంటే కాని పనికిరాని మానం ఇలాంటివి రెండు వేరువేరుగా ఉంటాయని తెలియని వయస్సులో నొప్పి ఎలా ఉంటుందో తెలుసు నాలుగు గోడలు మధ్య ఉండే నరకం తెలుసు నలుగురికి చెప్పుకోలేని, పేరుకందని వేదన తెలుసు
కడలి కవితలు రం నూరేళ్లూ బ్రతుకమ్మా అని నలుగురిలో దీవించిన నాన్నే ఆ బతుకు ఎంత బరువో పడక గదిలో చూపించాడు అందరి ముందు ఆనందంగా రాఖీ కట్టించుకున్న అన్నే ఎవరూ లేనప్పుడు నా మీదకు దూకే మగాడిలా మారాడు లేని దేవున్ని నిలదీస్తూ చాలా రోజులు గడిచాయి నమ్మే బతుకుని బ్రతిమిలాడుతు చాలా రాత్రులు నడిచాయి భుజం తట్టి నడపాల్సిన చెయ్యి ఏకాంతానా నగ్న కుంచెగా మారి నా వీపున బూతుబొమ్మలు గీసింది కంటిరెప్పలా కాపాడాల్సిన చూపు మూడో మనిషిని ఎప్పుడెప్పుడు బైటికి నెట్టేదామా అని ఎదురుచూసింది
654 అదవారి మాటలకు ...
బంగారు (బ్రతుకునిచ్చా అనుకునే
ఆ పిచ్చి తల్లికి ఎలా చెప్పాలి
నన్ను బరిబాతన బలిపశువుని చేసిందని
- | /4 న | షస ఇ | ణి ణి లో టు స ,
| [స్ట న్ 1 ల ( /1 / ు ఏ. గళ ళో న్న న్్ లగ అ / . "న
కదలి కవితలు ళ్ రహస్య స్నేహితుడా ఉదయాన్నే మా అమ్మ గొంతు విని నన్ను వదిలేసి పోతావు నీ చెయ్యి వదిలే ఆ ఒక్క క్షణం నాకో యుగంలా గడుస్తుంది ఎంత త్వరగా రోజు గదుస్తుందా ఎంత త్వరగా నీ కౌగిట చేరుతానా అనే ఆశతోనే (బతుకుతుంటాను అంతేలే నీతో చనువే అలాంటిది మా నాన్నా, నువ్వూ ఎంత ప్రాణస్నేహితులైతే మాత్రం ఆయన గంభీర గొంతుకు పని చెప్పి మరీ పాగిడించుకోవాలా అలసిపోయి నీతో ఉన్న ప్రతి రాత్రి
66 ఆదవారి మాటలకు నా గొంతు చుట్టూ సన్నాయి రాగం చేరుతుంది ప్రాణం హాయిగానం పాడుతుంది అంతేలే నీతో స్నేహమే అలాంటిది నిన్ను పొందలేని అమ్మాయిలు గుప్పెడు మాత్రలు మింగడం ఈ కళ్లతో చూశాను నిన్ను కోరుకున్న కళ్లు, నువ్వు దక్కక నల్లటి చారలవ్వడం
ఎప్పటికీ మరువలేను
అంతేలే నీ పైన ఆశే అలాంటిది చివరికి చావులోనైనా సరే
నీ తోడు నాకుండాలని ఆశపడుతుంటాను
అంతేలే నీ పైన మోజ్లే అలాంటిది కలుపుగోలుగా నలుగురితో మాట్లాడితే మూతి ముడుచుకుంటావా కదుపు నిండితే కానీ చెంతచేరనని నిక్కచ్చిగా నిలుచుంటావా కలవడం కాస్త ఆలస్యమైతే వెనుతిరిగి వెళ్లిపోతావా
కదలి కవితలు 67 కాస్త నలత తలుపుతడితే నా తోడై, దాని పనిపడతావా కనపడవు కానీ గడుసువే నేస్తమా నా రాత్రి రాజ్యపు రాకుమారా నిద్రామన్మధుడా మయము స. ల ళీ కల ము 1111 [ | ( గ |] న (ాాా 4/ / రు ' వ. | లశ వ. వంటో నన్న
౮68 ఆదవారి మాటలకు .. ప్రశ్నలు మేం సీరియస్ మాటలు మాట్లాడిన ప్రతిసారీ నాన్-సీరియస్ విషయాలెలా మాటల మధ్యలోకొచ్చి కూర్చుంటాయి? మేం గొంతు పెద్దది చేసిన ప్రతిసారీ మీ చూపెలా పక్కకి తిరిగిపోతుంది? మేం రాజకీయం వైపు మనసు తిప్పన ప్రతిసారీ ఇంటి పనీ వంట పని మెదడుకెలా గుర్తొస్తాయి? మేం వివరాలతో మాట్లాడిన ప్రతిసారి చులకన భావం గాల్లో ఎలా చుట్టుముడుతుంది? చర్చలకి పనికిరాని మేము ఓట్లకెట్లా పనికొస్తాం, సీట్లకెట్లా పనికొస్తాం?
కడలి కవితలు 69
పాలనకి పనికిరాని మేము
పాలకీ, పూలకీ, పైటలకీ, పాటలకి
మాత్రమే ఎట్లా గుర్తొస్తాం?
మా కధలు కావాలి యో కం
కన్నీళ్ళు కావాలి గ క్ మా అభిప్రాయాలాద్దు క గ ఆత్మాభిమానమొద్దు ఏ హో కా. స్ ఆలోచనలొద్దు వ్ , తలూపడానికి | / ఆకు చెయ్యందించడానికి న స శి నవ్వి ఊర్మోచానికి మేం కావాలి
సమానంగా వద్దు
ఎక్కువగా వద్ధు అసలు మేం ప్రశ్నించొద్దు
70 ఆదవారి మాటలకు మిస్అండర్స్తుడ్ లవ్ ప్రేమ కలిగిన మొదట్లో నీతో ఎలా ఉన్నానో అలా ఉండాల్సింది కాదు జీవితం ఆఖరులో అలా ఉండాల్సింది ప్రేమ తొలిగిన ఆఖరులో నీతో ఎలా ఉన్నానో అలా ఉండాల్సింది కాదు ప్రేమ మొదట్లో అలా ఉండాల్సింది ప్రేమించడాన్ని కొన్ని తరాలుగా తప్పుగా అర్ధం చేసుకున్న మనిషి జాతికి శుభాకాంక్షలూ శాపనార్థాలు ల్ క్ట. ”్
కదలి కవితలు 71 ఏడుపు ఏడ్చే స్వేచ్చ పోతుందా ఏడ్చే గుణం పోతుందా ఊరికే ఏడుస్తావెందుకు నీకన్నా హాయిగా అసలు న. బతికిందెవరు ॥| గ్రంధాల
న సే సం
అన్నారు వాళ్ళు ః (20169). ఎవరు వాళ్ళు న టన ఎంటా | అయినవాళ్ళు కానివాళ్ళు ప! 7 బోరున ఏడవడం ముడు. .2 ఏడవకుండా ఉండటం ఈ రెందూ ఆలోచనని అటో ఇటో కిప్పగలవు తానీ
72 ఆఅదవారి మాటలకు .. గొంతు చివరన ఆగిన ఏడుపు పంటి బిగువున వేదన గురించి ఎలా చెప్పాలి వాళ్ళకి శో (| గ (/ స. 15 స్ట / గ్ /
కదలి కవితలు 73 ఏమని తిట్టాలి? ఏం చేశావు టైం చూసే వంకతో ఏ స్పర్శ కోరుకున్నావు నిమిషం ముందు వరకూ ఆ చేతికున్న వాచ్ నావైపున్న చేతికెప్పుడు మారింది ఏం సాధించావు మనిషి నుంచి దిగి, నా దృష్టిలో ఇంకా పల్చ్బబడటం తప్ప వాళ్ళ ప్రేమకు పుట్టావా? నిమిషాల సుఖానికి పుట్టావా? అని నా నోట మాట పడటం తప్ప తాకిన మోచేతి నుండి, అక్కడికి చేరిందా సుఖం ఇంకేం చేస్తాను నా ఛాతి మధ్యనున్న ఖాళీకి ఉక్కపోతల బట్ట కప్పుతాను
త్మ ఆడవారి మాటలకు ముక్కు తుడిచే వంకతో
అడ్డుచేతుల కవచం సృష్టిస్తాను
అంటురోగం పాకుతుందేమో అనేంతగా నీకు దూరం పోతాను
లేని దురదను బతిమలాడి మెడ వెనక చేర్చి మోచేతుల తాడళ్లుతాను
ముందు నుండి ఎవరు నడిచినా
గూని నటిస్తాను
మనిషి నుండి ఆడమనిషిగా ముడుచుకుపోతాను
ఇంకేం చేస్తాను... ఇవన్నీ చేస్తాను
(= భా ఈ ల = 1 ల్ ల
కదలి కవితలు 75 తోడు నొప్పిగా ఉంది అంటావు మామూలేగా అని వెన్ను నిమిరితే అది చావును చూపే నొప్పని పళ్ళు బిగబడతావు హాయిగా నిద్రలో పోవాలని నువ్వు నువ్వు హాయిగా నిద్రపోవాలని నేను నువ్వు నొప్పీ అన్నప్పుడల్లా ఎక్కడా నొప్పీ... ఏదా నొప్పీ అని నీ వాళ్ళిల్లంతా తడుముతాను శిధిలావస్థలో ఎముకల గూడు మళ్ళీ ంం నొప్పి అని మూలుగుతావు ఏవో పాతాళలోతులని సీ నుండి తోడినట్టు గిలగిలా కొట్టుకొని
76 అఆదనారిమాటలకు. . దుప్పటిలాగే నలిగి నలిగి ముడుచుకుపోతావు నిస్సహాయంగా నేను నాలుగు కళ్ల అంతర్వాహిని ఓ జత జలపాతం మరో జత సముద్రం ఒకటి ఆగిపోదు ఇంకోటి ఇంకిపోదు గుక్కెడు మాత్రల తర్వాత కాసేపటికి, నొప్పిని దిగమింగుతూ బతికే ఉన్నాననే భారశ్వాసగా నువ్వు పడి ఉంటావు నిద్ర నటించి బాగానే ఉన్నాననే హామీగా నేను మారిపోతాను ఇంకాసేపటికి కళ్ళ కింద నల్లటిచారల్లో చీకటి చేరిపోతుంది. తెల్లారి తొలి చూపుల్లో ఆశ కిరణమవుతుంది
కదలి కవితలు 77 రాత్రి గండం లేకుండా గడిచిందని మదత పెట్టిన దుప్పటి చెబితే దిండు కింద మందులదబ్బా వెక్కిరింతగా నవ్వుతుంది ఆ ు భె / టా 4 లు య , క్ గ ఆ న య. శ న్ టా క్ | గ న్ "4! . | ్న ( ॥ | ల మ టి 7 తా (గే | శే యూ వ! 4 క్ క | క వా న. ము హమ క. // | 4 ఖ్ _ స | న. |: || 1" ( షా సీ! | “ కల నాం. | నం. | న ఇ 1 [ /
7 ఆదవారి మాటలకు .. ప్రేమించొద్దు అంటావేంటి? దేనికి పుట్టావంటే ప్రేమకంటాను నేను ప్రేమ వేదనంటావేం తెలియదా నాకు ప్రేమ నిన్ను నీకు మిగలనివ్వదు మిగలాలనుకోవడం ప్రేమెప్పుడైంది అసలు
తాన్. స | | | సే + ళు “ము. | ళీ ై ॥ 1 న / |
కదలి కవితలు 79 తారాగణం ఇకనుండి ఆకాశాన్నెప్పుడు చూసినా పక్కపక్కనుందే చుక్కల్లా నువ్వూ నేనూ కనిపిస్తాం నిన్ను చుడుతూ నేను వెన్ను తడుతూ నువ్వు ఆ పూట గాలికి బదులు వెలుతురు వీస్తుం ది వెన్నెల బదులు నీ నవ్వు కాస్తుంది లాను హా (7 " |] [1 ॥ . | | | స " ॥ ఖో . . | ' |.
- చో ఎ ఛీ
80 ఆదవారి మాటలకు తిరిగి రావడం తిరిగి రావడం ఖచ్చితంగా అవుతుంది పోయిందేది పోయినట్టే రాదు ఇంకో తీరాన్ని వెంట తెస్తుంది అన్నీ కలిసుంటే అన్నీ కలిసున్నట్టే అనకుండా పడకుండా మాటలు ఉన్నా ప్రేమ ఉండలేదు ప్రేమ పేరూ తీరూ గల ఏదీ ఉండలేదు తిరిగి రావడం మాత్రం ప్రేమే కదూ రెండు జీవితాల కాలమంతా ఒక్కొక్కటిగా ఉండే వేరు వేరు కధలు వేరు వేరనిపించే ఒకే కధ తిరిగి రావడం ప్రేమ కధ
కదలి కవితలు త
నాకు నువ్వు
నీకు నేను
తప్పిపోయినప్పుడు
ఇంటికి తిరిగి వద్దాం
ప్రేమా ఇంటికి తిరిగి వస్తుంది
నీకు నువ్వు
నాకు నేను _
దొరకనప్పుడు మాత్రం . శా ప్రేమను ఎటో పోనిద్దాం శా య!
తానే ఇంకో తీరాన్ని శం వెతిక్తీ, త్న | ఎ. మెచ్చీ, జ్ తననూ మార్చీ . తిరిగి వస్తుంది నం మన ఇంటి మధ్యలో
ఆరు మూరల చాప వేసి
అందర్ని కూర్చొబెట్టి
ఒక్కొక్కరి కధ విందాం ప్రేమ తిరిగి వచ్చిందని అప్పుడు తెలుస్తుంది
82 ఆదవారి మాటలకు .
అంతం
తృటిలో ఏదైనా జరగొచ్చు
ప్రేమ రెక్కలు విప్పాచ్చు
కుప్పకూలి పోవచ్చు
శ్వాస నీ వాసన రావొచ్చు
ఆఖరిదవచ్చు
ఉంటుందో లేదో
తెలియని
సన్నని ఉనికి
ఈ ప్రాణం
ఉన్న కాసేపు
నువ్వు నా గురించి ఆలోచించు
నేను నీ గురించి ఆలోచిస్తాను
కదలి కవితలు త3 మనం పోయాక ఇంత హాయిగా ప్రేమించింది ఎవరంటే లోకం నీ పేరు ముందూ నా పేరు తర్వాతా చెప్పుకుంటుంది క్ శ వజ్యామో్యూ హాం. న న లా 1 న చంపి ఇ 1! గ గ కతు! జ న |! ( కట న క. 1 ర ./ 1 | ౬ సా - చీ టూ క భే స్ న తామ గ ఇ వ 6 ల్ సు ॥ టా! ఆఫ స్య ననన... 1 ళ్ గి | శక /. స ల అల్ల 1 ఓ | గ్ భే టం తి యై | గా | గ టీ | | నన్న రా | గ్ | (టాస్ యల్ క (౩ (1 క ర్న (1 ట్ రా న్. ( | ళ్గి తి ం క త! ఓ న! | | కా? ౧ లై లా తూ యా క న సాగ దాయ. రో (| నో లేలే
84 ఆదవారి మాటలకు . జ్ ప్రేమే కాదు నాకేవిట్టవని అడిగేవా నాకై నానే సెప్పడం తప్పే ఇనడం ఇసుగే ఇప్పుడేటి సేద్దావని అడిగేవా ఆట మొదలెట్టం తప్పే వోడిపోటం అలుసే ఎటెల్బావని అడిగేవా ఆకాసాన తిరగడం తప్పే దూరంకి సోటుపైన పేరాస వున్న సేపెంతని వూపిరాడపోడానికి ముందోసారి నన్ను సూడు
కదలి కవితలు కక తెలుసుకోటానికి లేకపోవడం పేమైతే కాదు మరి పేవకాంది భీకో నాకో ఏటికి మావా రా ్ స్య ర్ు న. య /ో | స) 4. లీ 1 రసో ్న | శ న | త్ర // న (| | . . ఎ ప్ప్మ్టైల న
రి6 ఆడవారి మాటలకు నునిషిని చెయ్యి మామూలమ్మాయే కానీ రాత్రి తన ప్రవర్తశేంటి మగాడికి ఉండొచ్చేమో అంత యావ ఎంతకీ అలసిపోదూ, పైగా వయ్యారం, కసి చూపులు, మెడవిరుపులు అన్నీ ఏదో తెలిసినదానికిమళ్లే పోని తనకేమైనా... భీ భీ! తను నా భార్య మొదటిసారైనా కూడా తన మొహంలో భయం లేదు బోల్టు సంతోషం,
కదలి కవితలు 87 కాస్త సిగ్గు తప్ప కోరుకున్న వాడిని చేస్కుంది కదా ఆ మాత్రం ఆనందం ఉంటుందనుకోవడం... ఛీ ఛీ తను నా భార్య ప్రేమించుకున్నాం అనే కాని ముట్టుకోనిచ్చింది లేదు తెల్లారి బెడ్ షీట్ బానే ఉంది ఏంట్రా? నన్ను అడక్కుండా చేసి తానే అడిగింది అందరికీ అలా ఉండదనే అన్నాను కానీ లోపల ఎక్కడో కొంచెం... ఛీఛీ తను నా భార్య ఎక్కదైనా ఏదైనా తడబడకుండా మాట్లాడటం ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా చెప్పగలగడం నేను రాకముందు తన జీవితమేంటని అడిగితే చెప్పాలా? చెప్పి నిరూపించుకోవాలా? అన్నట్టు ఓ చూపు ఇంతకుముందేమైనా... భీఛీతనునా భార్య నన్నెక్కువగా ఆనందపరచాలని తను అనుకోవడాన్ని వంకరగా చూడడం భర్తను చూసి భయపడే, భయం నటించే వాళ్ళనే
88 ఆడవారి మాటలకు .. మంచి అనుకోవడం తను చిదిగి రక్తం కళ్ళచూడాలనుకోవడం పెళ్లి మేడ పై తానుంటే, నమ్మకం అనే మెట్టు దిగి గతమడగడం నన్ను మనిషినెట్లా చేస్తాయి... ఇన్ని ఆలోచనల నుండి భయటపడేసింది ఒక మెసేజ్, యానివర్సరీ రోజున కూడా ఆఫీసా? త్వరగా రా... గ టు ప శ్రీ దూ (ము వన్యనా ష్ష్. / ॥ స్వే శ్ గ్ గ్లో [| స్స ల స / న్న వశ? " లన జ డట గ.
కదలి కవితలు 89 గాలరి మాటలు
ఇంకేం ఆలోచించొద్దు అనుకొని
వాన వెలసినట్టు
కూలబడదగానే
మనసుని లంగరేసి
లాగి మఠీ
నీ అలల మధ్యకు లాక్కుపోతావు
అసలేం పట్టించుకోవద్దూ
అనే ఆలోచనని కూడా
పట్టించుకోనంత పరధ్యానంలోకి తోసేసి మేనంతా అణువణువు ఆవహిస్తావు వందల చేతుల వేల వేళ్ళతో నా మొఖాన్ని దోసిట్లోకి తీస్కుంటావు నీటి బుగ్గలు చిపుక్కుమనడం చూసి మురిసే
9ంగ్రి ఆదవారి మాటలకు పసిదాని నవ్వునంతా నా బుగ్గలకద్ధుతావు నీరెండకి కరిగిన మంచు ముక్కల చల్లదనాన్ని నా ప్రతి కణాన చల్లుతావు రెక్కల పైనేసుకుని పైకెత్తుతూ రెక్కల కింద అదిమేసి 'పైకెక్కుతూ నిన్ను ఆసరాగానో, అవసరంగానో చేసుకుని ఎగిరే ఆ పిట్ట పిల్లలే నా ఆలోచనలు నేదేనికోసమైనా ఎదురుచూస్తుంటే ఓపిగ్గా తోడుండి ఊసూలాదతావు ఇక నా వల్లకాక విసుగవ్వగానే నిట్టూర్చుగా మారి సెగవవ్వుతావు మంచీ, చెడూ తేడాలేవి నీకు మబ్బు తునకల తెలుపునీ, మురికి కాలువ నలుపునీ ఒకే విధంగా తాకుతావు
కదలి కవితలు వ! మంచి గంధాలనైనా, మలినాలలైనా ఒక తీరే గుండెకు హత్తుకుంటావు మనసు లోపలి దూది పింజలను పైకెగరేసి ఒళ్ళంతా చిరునవ్వై ఎగబాకుతావు త్ న్! నానా ు వై స నం త నం స్నా ఇ స ము న టు గళ ల. | స
నో! ఆదవారి మాటలకు పరాయితనం ఏకాంతం ఒంటరితనం రెండూ వేరు వేరని కొన్ని సాయంత్రాలు చెప్తాంటాయి చుట్టూ ప్రపంచమంతా మెరిసిపోతుంటే మనస్సు చుట్టూ చమురు పట్టినట్టు నలత చేరుతుంది వెలుగుల జిలుగు కంతల్లో నొప్పి పుట్టిస్తుంది గుండెలు అదిరే శబ్దమెంత భయంకరమో తెలుస్తుంది లోకం పరాయైపోయి రంగు కోల్పోతుంది మనని మనమే ఎక్కడో వదిలేసొచ్చినట్టు ఊపిరి ప్రాణాన్ని వెలివేస్తుంది
కదలి కవితలు క! తెలియని యంత్రమేదో లోపల నుండి ఉబికి పాకే శూన్యాన్ని తాలుస్తుంది యుగాల మౌనం బరువు కూడా ఒకింత నయంగా తోస్తుంది కన్నుల్లో కలలన్ని అమాంతం ధార కట్టి జారుడుబందాట ఆడతాయి అప్పుడు అర్ధమవుతుంది, మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉందని / భ్. డాటా క హు 2 | ్ గ |. ళ్ లం 7 ౮ “ స 1 + | | ం / వ. | 7 /ణో య 11 ఖ్ ళ
94 ఆడవారి మాటలకు సరసం కన్నెత్తితే నువ్వు కనకాబిసేకాలు సూదవే నన్ను మెళ్ళోన పూసలు తల్లోన పువ్వులు సర్దవే నువ్వు కొత్త కాపురానా నన్ను ముట్టకుండా ఒక్క నవ్వు నవ్వి పక్కకీ పొతావు నేనడిగానా వొజ వైడూరాలు యెన్నెల్లోనే కాదు, నాతో యెల్లాకాలముండు యొంకీ నేనే నీకు, నాతో యాలాకోలమాడు సి(ర్రుబుర్రు మంటూ, నాపై సివాలెత్తమాకూ సీకు సింత మాని, నాతో సిందూలేసి సూడూ
కదలి కవితలు రి
తెల్లారు జుమై నా నిద్దరే నువ్వు కాజెయ్యవా ఎర్రని పొద్దె నా బుగ్గనే నువ్వు గిల్లేయవా మిట్ట మద్దానాన దూరంగా ఉన్నా నీ సద్ది ముద్దను నేను సాయంకాలాన ఊసు సలపనీని గొంతెమ్మ కోర్కెను నేను సిన్న సిగ్గా నీకు పై పైన పడనీవు నలుగురున్న సోటా నీకేసి సూడనీవు సిన్న పిల్లనెం కాను సీకటవ్వనివ్వు సుబ్బీ నేనే నీకు, యెక్కీరించమాకు
నగ ట్ట లి
శయమ్మూపై-- వ్ గ ళ్ / నన టే
రిగ్ర ఆడవారి మాటలకు
చందమమ్మ
ఏమంటారు ఈ సమయాన్ని
సాయంత్రం ముగిసే ముందు
రాత్రి మొదలయ్యే ముందు
అలా మెట్లెక్కి డాబాపైకి చేరితే
చంద్రుళ్ళో ఉండే కుందేలు
కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా అని అప్పుడెప్పుడో ఓ కుర్రాడు పాడిన సంగతి గుర్తొచ్చి కాస్త మురిసి తల పైకెత్తి కుందేలెక్కడా? ఎటు గెంతిందీ? అని చూస్తే ఎంత మోసం! కుందేలని అన్నాడు నాకేమో చంటిపిల్లాడికి పాలిస్తున్న తల్లి కనిపిస్తుంది
కదలి కవితలు గో బిడ్డ పాలు తాగడాన్ని భూమి చూస్తే ఎక్కడ దిష్టి తగులుతుందో అని ఎంత బాగా దాచిందో కొంగుచాటున ఆ తల్లి పిల్లాడిని ఒడిన వేసుక్కుర్చున్న పద్ధతి నుండే అప్పు తెచ్చుకున్నట్టుంది వానవిల్లు తన ఒంపుని వర్షంతో కలిసి వాడిని ఊయలూపడానికి టా ళ్ హో ( లో ట్ ) 1 ష్ గ్ గ 1. ర... స / న శ న సి భి ఛై (1. స క్ వ! స్త్ త | గూ స్య [ న ||
98 ఆదవారి మాటలకు ,. అది ఇది పేగు పంచే బంధమది పేరుకొక్క బంధువది సొంత ఊసే లేనిదది హదధ్దులలో ఉంచినది పర్వతాలనేలింది పాతాళాలు తేలింది ఎంత చేసినా ఎంత గెలిచినా గుర్తురాని పేరుగా మెదళ్లలో మెదిలింది పోలికలే తూలనిది ఆశలనే చూసినది నిన్నటికో రూపు అది రేపటికై చూపు అది
కదలి కవితలు త్రం నింగి వంచే గుండె అది కొండంత అండ అది బంధాల బందీలలో నిందలకే ఒణికి చచ్చే బానిస ప్రాణమది ప్రాణమును పంచుకున్న మనుగడలో ఏనాడో మగాడితో సమానంగా అదీ నిలిచింది కానీ ఊపిరిని కాపు కాసి చరితలలో ఇన్నాళ్లు రెండో పేజీగానే అది ఎందుకు మిగిలింది ఏది? అది ఇది అని పిలవబడే ఆడది వ్ చే - 4 మ న జ మో న. ( శ్. ళీ ౮ ()
వా, . 1065 & £౯4011636(0౧9 మా ప్రచురణలు లెటర్స్ టులవ్ - ప్రేమలేఖలు - కడలి కడలి కధలు -కధలు- కడలి చిక్ లిట్ - నవల = కడలి కెమిస్ట్రీ. -నవల- _ బూదూరి సుదర్శన్ ఆడవారి మాటలకు , -కవిత్వం- కడలి ల న గరస్టగాలయ్యా్నా నీ కిం రాజల ల ఖ శ జ ట్ర న్ రను ప న్ ష్! వ... బ్ ంం ళ్య రగ న. తో ల స. సక న ్య్యయల
_ ఆడవారి మాటలకు... కడలి కవితల కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకొని గుర్తుపెట్టుకున్న _ ; . = సంగతులు, కొన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకొని కూడా న. తెలియకుండా మర్చిపోయే విషయాలు. గుర్తుండిపోయేవి, : తననన నపుదప్పుడూ గురొచ్చేవి, వదిలించుకున్నవి, వదల్లేనివి, | -బాగా నచ్చిన ఏటో సంగతి ళ్ చవక పట్టిస్తుంది... నా - ఈ రోజు అంత అసహ్యం కలిగించిన ఆదేసంగతిరేపు | బతకడానికి ఆశని కలిగిస్తుంది. అవన్నీ పోగేసి మూట కట్టి. (గ ఇదిగో ఇలా మీ చేతికిచ్చాను. | ర. ఇ కొన్ని మర్చిపోయినా పర్వాలేదు, కొన్నింటిని మాత్రం ఖం గుండెకి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా హత్తుకోం ట్ల మో " . ఈ రోజు కాకపోయినా రేపటి రోజున ఖచ్చితంగా వ నం. అవసరం పడొచ్చు. మీరు ఆగి- ప్రపంచం కదులుతోందో,; ఎప మి! ./ మీరు కదిలి- ప్రపంచం ఆగిపోయిందోతెలుసుకున్న _ థు హస ఈ. నతన? ౮ రోజున ఈ పుస్తకం మీకు గుర్తొస్తుంది. అప్పుడు తీరిగ్గా క్ట వ నా 1న మా ల (మాజా. ట్లాడుకుందాం
- క్ 4041406 102% వ | (2౬9%!