Telugu Wallstre muttadi noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Wallstre-muttadi

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/vaaala-sataraiita-mautatadai
Date: 2026-08-05 11:41
Chunks: 7


Book Overview

Book: Wallstre-muttadi
Source: https://sundarayya.org/vaaala-sataraiita-mautatadai
Total OCR chunks analysed: 7


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 97%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • అనేక
  • కూడా
  • ముట్టడి
  • ఉద్యమం
  • నుంచి
  • తరువాత
  • అమెరికాలో
  • కార్మికులు
  • వాల్‌స్ట్రీట్‌
  • గురించి
  • కాదు
  • ఉద్యమకారులు
  • సందర్భంగా
  • పెట్టుబడిదారీ
  • సంక్షోభం
  • వచ్చిన
  • ప్రపంచ
  • అసలు
  • ఏమిటి
  • మాత్రమే
  • అమలు
  • ప్రతి
  • అమెరికా
  • యజమానులు
  • లోవెల్‌
  • ప్రజాశక్తి
  • హైదరాబాద్‌
  • మారిన
  • కలిసి
  • బ్యాంకుల

Per-Chunk Details

Chunk 1 — Wallstre-muttadi_pages0001-0010.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 9519

OCR Issues:

  • ASCII junk on lines: [18, 23, 24, 31, 32]...

Key Terms:

  • అనేక
  • కూడా
  • ముట్టడి
  • ఉద్యమం
  • నుంచి
  • తరువాత
  • అమెరికాలో
  • కార్మికులు
  • వాల్‌స్ట్రీట్‌
  • గురించి
  • కాదు
  • ఉద్యమకారులు
  • సందర్భంగా
  • పెట్టుబడిదారీ
  • సంక్షోభం
  • వచ్చిన
  • ప్రపంచ
  • అసలు
  • ఏమిటి
  • మాత్రమే
  • అమలు
  • ప్రతి
  • అమెరికా
  • యజమానులు
  • లోవెల్‌
  • ప్రజాశక్తి
  • హైదరాబాద్‌
  • మారిన
  • కలిసి
  • బ్యాంకుల

Extractive Summary:

భారత్‌ను కనుగొనేందుకు బయలు దేరిన కొలంబస్‌ దారి తెలియక లేదా దారి తప్పి అమెరికా ఖండంలో అడుగు పెట్టాడు అది ప్రపంచగతిని ఒక పెద్ద మలుపు తిప్పింది ఆ తరువాత ఐరోపా నుంచి వలస వెళ్లిన వారు అక్కడి స్థానిక జాతులను(రెడ్‌ ఇండియన్లను) మారణహోమంతో మట్టుపెట్టారు తమ గనులు, పొలాల్లో చాకిరీ చేసేందుకు ఆఫ్రికా నుంచి బానిసలను తెచ్చిన దుర్మార్గ చరిత్ర కూడా తెలిసిందే అదే బానిస యజమానులు పారిశ్రామికవేత్తలుగా మారిన తరువాత వారికి వ్యతిరేకంగా ఐరోపా నుంచి బతుకు తెరువుకు వలస వెళ్లిన సామాన్య కార్మికులు, వారి వారసులు మహత్తర పోరాటాలు సాగించి నెత్తురు చిందించిన మేడే వ పు మ ల (| క. త ల క్‌ న! ఉదంతం కూడా అక్కడే జరిగింది గత చరిత్రలో అమెరికాలో జరిగిన కొన్ని పోరాటాలు ప్రపంచంపై ప్రభావం చూపొయి వాటి నుంచి ఎన్నో అనుభవాలు వచ్చాయి మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అన్నట్లుగా యజమానులు సంక్షోభ సమయంలోనే కాదు సంతోష సమయంలో కూడా కార్మికులు, ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందేందుకు ప్రయత్నిస్తారు అమెరికా, ఐరోపాలో తాజాగా కొనసాగుతున్న సంక్షోభం, మాంద్యం మొదటిదీ, చివరిదీ కాదు పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభం నుంచి ఒక విషపషలయంలా సంక్షోభాలు, మాంద్యాలూ తలెత్తుతూనే ఉన్నాయి అవి అనేక ఉద్యమాలు, పర్యవసానాలకు నాంది పలికాయి ఈ సందర్భంగా అలాంటి కొన్ని ఉద్యమాల గురించి క్షుష్తంగా పరిచయం చేయటం అవసరం లోవెల్‌ మిల్లు మహిళా కార్మికుల పోరాటం(1834-36) లోవెల్‌ ఫ్యాక్టరీలలో పనిచేస్తే మంచి వేతనాలు ఇస్తారనే ప్రచారంతో అనేక మంది యువతులు కార్మికులుగా చేరారు అయితే ఆర్ధిక వ్యవస్థలో సంక్షోభం రావటంతో లోవెల్‌ మిల్లు యజమానులు కార్మికుల వేతనాల్లో 15శాతం కోత విధించారు యాజమాన్యం మోసం చేసిందని యువతులు ఆగ్రహించారు 1834 ఫిబ్రవరిలో యాజమాన్యం చేసిన ప్రకటన ప్రకారం మార్చి ఒకటి నుంచి వేతనాల కోత అమలులోకి వచ్చింది దాంతో అనేక సమావేశాల తరువాత మహిళా కార్మికులు యంత్రాలను వదలి బయటికి వచ్చి కోత పెట్టిన వేతనాలను చెల్లిస్తే తప్ప పనికి వచ్చేది లేదని భీష్మించారు అయితే ఆ అందోళన కొద్ది రోజుల్లోనే విఫలమైంది.


Chunk 2 — Wallstre-muttadi_pages0011-0020.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17092

OCR Issues:

  • ASCII junk on lines: [1, 3, 17, 19, 20]...

Key Terms:

  • కార్మికుల
  • అమెరికా
  • వారు
  • మంది
  • సంక్షోభం
  • అనేక
  • కూడా
  • నుంచి
  • అమెరికాలో
  • కార్మికులు
  • ముట్టడి
  • ఆర్థిక
  • ఉన్న
  • కారణంగా
  • తరువాత
  • కాదు
  • వాటా
  • పోలీసులు
  • మధ్య
  • వచ్చిన
  • ప్రభుత్వం
  • మొత్తం
  • కార్మిక
  • అయితే
  • చెప్పారు
  • వాల్‌స్ట్రీట్‌
  • చేసిన
  • దేశాలలో
  • సమ్మె
  • ఆర్ధిక

Extractive Summary:

సరిగ్గా అదే సమయంలో ఒక బాంబు పేలింది ఒకపోలీసు మరణించాడు వెంటనే పోలీసుల కాల్పులు ప్రారంభించారు ఐదునిమిషాల పాటు సాగాయి తరువాత విచారణలో బాంబు పేలుడు కంటే కాల్పుల కారణంగా పోలీసులు ఎక్కువ మంది గాయపడినట్లు తేలింది చీకట్లో పోలీసులే కంగారులో ఒకరిపై ఒకరు కాల్చుకున్నట్లు తేలింది ఒక పోలీసు అధికారే ఈ విషయం చెప్పినట్లు చికాగో ట్రిబ్యూన్‌ పత్రిక వార్తలు రాసింది ఎనిమిది మంది పోలీసులు, నలుగురు కార్మికులు ఈ ఉదంతంలో మరణించారు ఇంకా అనేక మంది మరణించారుగాని వారి వివరాలు లేకుండా చేశారు పుల్‌మాన్‌ సమ్మె (1894) కొంతమంది ఏం చెప్పారంటే అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలున్న దేశాలలో కొన్ని సేవల్లో, ఆధునిక ఉత్పాదక పద్ధతుల కారణంగా కార్మికుల వాటా తగ్గుతోందన్నారు ఇది సంపూర్ణ వివరణ కాదు 1980-2005 మధ్య ప్రపంచం మరింత ఏకీకృతమైంది ప్రపంచ ప్రాతిపదికన కార్మిక సరఫరా 100 నుంచి 800 శాతానికి పెరిగింది దీంతో పెరిగిన పోటీ పారిశ్రామిక దేశాలలో కార్మికుల వాటా తగ్గటానికి దారితీసింది సాంకేతిక మార్పుల ప్రభావం ఎంతో నిగూఢమైంది యాంత్రీకరణ కార్మికుల డిమాండ్‌ను తగ్గించినపుడు ప్రారంభంలో వారి వాటా పడిపోతుంది కానీ నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను పెంచుకున్నపుడు తరచుగా ఈ ప్రభావం తిరోగమనంలో ఉంటుంది అమెరికా, బ్రిటన్‌, ఆస్టేలియా, కెనడాలలో కార్మికుల ఆడాయవాటా తగ్గిపోవటానికి గల కారణాలను వివరించేందుకు 2007లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు ఫ్లోరెన్స్‌ జామొటె, ఇరినా టైటెల్‌ సమర్పించిన ఒక వత్రంలో వివిధ కారణాలను పేర్కొన్నారు కార్మికుల వాటా తగ్గటానికి కార్మిక ప్రపంచీకరణ, సాంకేతిక మార్పులు రెండూ సమాన పాత్ర వహించాయని వారు పేర్కొన్నారు జపొన్‌,ఐరోపా దేశాలలో కార్మిక ప్రపంచీకరణ కంటే సాంకేతిక మార్పులు గణనీయమైన (ప్రభావం చూపాయి అయిజే యూనియన్లు, ప్రయివేటీకరణ ధోరణులు కూడా ప్రభావం చూపినట్లు కనిపించినప్పటికీ కార్మిక ప్రపంచీకరణ, సాంకేతిక మార్పులే ప్రముఖంగా ఉన్నాయని వారు చెప్పారు వచ్చే దశాబ్దిలో వివిధ కారణాలతో (ప్రపంచ వాల్‌స్ట్రీట్‌ ముట్టడి 15 1930దశకం తరువాత చదువు సంధ్యలు తక్కువగా ఉన్న కుటుంబాలకు ఇంతటి కష్ట కాలం ఎప్పుడూ రాలేదని జండీ పేర్కొన్నాడు 2008 వసంత రుతు సమయంలో తలసరి ఆదాయం 88,794 డాలర్లు ఉంది 2011 జూన్‌ నాటికి నాలుగుశాతం తగ్గి 32,479 దాలర్లకు పడిపోయింది తలసరి ఆదాయం (క్రమంగా పెరుగుతూ ఉన్నట్లయితే వాస్తవానికి ఈ మొత్తం 84,000 డాలర్లకు పెరిగేది ఇరాన్‌లో అయాతుల్లా భౌమైనీ అధికారానికి వచ్చిన తరువాత చమురు ధరలు పెరిగి అమెరికా చిన్న పాటి ఆర్థిక మాంద్యానికి గురై 1983నాటికి కోలుకుంది నాటితో పోల్చుకుంటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇప్పుడు గరిష్టంగా ఉంది మారిస్టు ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పబ్లిక్‌ ఓపీనియన్‌ అనే సంస్థ 2011 సెప్టెంబరులో ఒక సర్వే చేసింది తాము కనీసం ఒకసారైనా కుటుంబఖర్చులకు సొమ్ము ఇవ్వలేని వరిన్ధితిని ఎదుర్కొన్నట్లు 64శాతం మంది చెవ్చటం ఆదాయాలు పడిపోతున్నదానికి నిదర్శనంగా ఆ సర్వే పేర్కొన్నది తట్టలోని సంసారాలు బుట్టలోకి వచ్చిన వారెందరో కద ఎం కోటిశ్వరరావ


Chunk 3 — Wallstre-muttadi_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18779

OCR Issues:

  • ASCII junk on lines: [2, 13, 18, 60, 63]...

Key Terms:

  • కూడా
  • నుంచి
  • అమెరికాలో
  • కేవలం
  • అయితే
  • వాల్‌స్ట్రీట్‌
  • ఉద్యోగాలు
  • కంపెనీలు
  • ముట్టడి
  • అమెరికా
  • అమెరికన్‌
  • ఆర్థిక
  • మంది
  • సంవత్సరాల
  • మొత్తం
  • కంటే
  • వారు
  • ఎక్కువ
  • పొందిన
  • ఉన్న
  • కాదు
  • ఒబామా
  • కోట్ల
  • కార్పొరేట్‌
  • ముందు
  • ప్రభుత్వ
  • పార్టీ
  • సభ్యుల
  • కాలంలో
  • పొరుగుసేవలను

Extractive Summary:

పార్షమెంట్‌ ఐడ్జెటీ రాటం వ్రడుదలతెపన నివేదక్ల పేర్సొన్నది: మీనపాయింపులు, 'పస్నుల తరువాత్‌ తత్త స పరుగుదీల శత్తం ఇంకా ఎక్కున ఉంటుందని,ఈ కాలంలో ప్రభుత్వ విధాసిం చు న ర య క్‌ ఈ నివేదిక విడుదలైన సమయానికి న్యూయార్క్‌ టైమ్స్‌, సిబిఎస్‌ న్యూస్‌ నిర్వహించిన సర్వేలో తమ ఆర్థిక వ్యవస్థ గిడసబారి పోవటమో, లేదా మరింతదిగజారటమో జరగనుందని అమెరికన్లు భయాందోళన వ్యక్తం చేసినట్లు వెల్లదైైంది మూడింట రెండువంతుల మంది దేశ సంపదలు మరింత సమంగా పంవిణీ జరగాలని అభిప్రాయపడ్డారు ఒబామా తానెంత పేదల పక్షపాతినని చెప్పుకున్నా మూడు సంవత్సరాల ఆయన ఆచరణను చూసి కేవలం 17శాతం మందే పేదలకు అనుకూలంగా ఉన్నారని చెప్పటం గమనించాల్సిన అంశం అదే రిపబ్లికన్‌ పార్టీ గురించి కేవలం రెండుశాతమే పేదలకు అనుకూలమని చెప్పారు ఈ సమాచారం వాల్‌స్ట్రీట్‌ ముట్టడి నిరసనకారులకు మరింత ఊపునిచ్చిందని వేరే చెప్పనవసరం లేదు అమెరికాలో సంపదల వ్యత్యాసం కేవలం పేద, ధనికుల మధ్యనే కాదు, యువతరం-వృద్ధుల మధ్య కూడా ఎక్కున అవుతున్నట్లు వెల్లడైంది. కాదు, ఆ వర్షానికి చెందిన అవినీతి పరులను కూడా అందల మెక్కించటంలో రెండు పార్టీలు ఎలాంటి పక్షపాతం చూపలేదు ఏదైనా ఒక కంపెనీ అక్రమాలకు పాల్పడి, అదీ (ప్రభుత్వ కాంటాక్టులో శిక్షకు గురైతే దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించటం సాధారణ అంశం అయితే 2011 అక్టోబరులో వెల్లడైన రక్షణశాఖ నివేదికను చూస్తే 2001 నుంచి అలాంటి అక్రమాల కంపెనీలకు 1 1లక్షల కోట్ల డాలర్ల మిలిటరీ కాంట్రాక్టులను ప్రభుత్వం కట్టబెట్టినట్లు తేలింది ఈ కంపెనీలు చిన్నవేమీ కాదు బోయింగ్‌, లాక్‌హీద్‌ మార్చిన్‌, సిస్కోసిస్టమ్స్‌, ఐబిఎం, హెచ్‌పి, హనీవెల్‌, డైనమిక్స్‌ రీసర్చ్‌, మోటరోలా, యునిసిస్‌ ఇలా అన్నీ పెద్ద కంపెనీలే తప్పుడు ఇన్వాయిస్‌లు సమర్పించిన అక్రమకేసు నుంచి బయట పడేందుకు లాక్‌హీడ్‌ మార్చిన్‌ కంపెనీ 2008లో 1 5కోట్ల డాలర్లను చెల్లించింది అయినా దానికి కౌత్త కాంట్రాక్టులు ఇవ్వటంలో రక్షణ శాఖకు ఎలాంటి అభ్యంతరం లేకపోయింది మరుసటి ఏడాది 3002 కోట్ల డాలర్ల కాంట్రాక్టును అప్పగించింది మిలిటరీ వ్యవహారాలను పొరుగుసేవలకు అప్పగించిన ఫలితమే ఇదని పార్లమెంట్‌ సభ్యులు మొత్తుకుంటున్నా వినిపించుకొనే వారెవరు? వారు స్వేచ్చ కోసం తమ ప్రాణాలను వణంగా పెట్టారు కోరుకున్న విధంగా పూజించుకొనేందుకు స్వేచ్చను కోరారు అనుచితమైన పన్నుల నుంచి స్వేచ్చ కావాలని కోరారు వాటికోసం వారు ప్రభుత్వంపై ఆధారపడలేదు వారంతటవారే, వారికోసమే ఇదంతా చేసుకున్నారు వారు (ప్రభుత్వాన్ని న న న


Chunk 4 — Wallstre-muttadi_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 17418

OCR Issues:

  • ASCII junk on lines: [21, 71, 103, 108, 128]...

Key Terms:

  • కూడా
  • వాల్‌స్ట్రీట్‌
  • మీడియా
  • గురించి
  • మంది
  • ఉద్యమాన్ని
  • వారు
  • ప్రభుత్వం
  • ఇప్పుడు
  • ముట్టడి
  • సంస్థ
  • తరువాత
  • నుంచి
  • ముందుకు
  • మిలిటరీ
  • పార్టీ
  • కార్పొరేట్‌
  • ఉన్న
  • ఉద్యమం
  • ఉద్యమానికి
  • యాహూ
  • తక్కువ
  • పోలీసు
  • వాటిని
  • వాల్‌స్టీట్‌
  • దేశంలో
  • అయితే
  • పత్రిక
  • ప్రధాన
  • చేసే

Extractive Summary:

దీని తదుపరి ముందుకు వచ్చే వాస్తవ పర్యవసానాలేమిటి?”' అంటూ ప్రశ్నించి బిల్‌ కిల్లర్‌ తన అసలు రంగు బయట పెట్టుకున్నాడు 'మనం ఇటీవల రాజకీయ ఉద్యమాన్ని నడిపిన టీ పార్టీని మన ఆదర్శంగా తీసుకుంటే( కార్పొరేట్లకు మరిన్ని వరాలివ్వాలని డిమాండ్‌ చేసిన ఆందోళనకు టీ పార్టీ వేదికైంది) ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నా దాని ప్రారంభాన్ని గుర్తుకు తెచ్చుకుంటే పురోగామి మీడియా దానిని ముందు అపహాస్యం చేస్తూ వార్తలను ఇచ్చింది ప్రధాన స్రవంతి మీడియా పెద్దగా పట్టించుకోలేదు వారి డిమాండ్లపై తొలి రోజుల్లో పెద్ద చర్చ జరిగింది వాటిని ప్రధాన ్రవంతి మీడియా సీరియస్‌గా తీసుకొని తదుపరి ప్రాధ్యాన్యత ఇవ్వాల్సి వచ్చింది అది దానికి ఎంతో దోహద పడింది * అని కిల్లర్‌ పేర్కొన్నాడు కార్మికులు, రైతులు, ఇతర కష్టజీవులు ఉద్యమాలు నిర్వహించే సమయంలో వారితో చేరి అవాంఛనీయ చర్యలకు పాల్పడి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేవారి గురించి మనకు తెలిసిందే మామూలుగా పోలీసు లేదా యాజమాన్య ఏజంట్లు అటువంటి పాత్రధారులుగా ఉంటారు ఈ ఉద్యమాన్ని తొలుత పూర్తిగా తొక్కి పెట్టిన మీడియా “సంచలనాత్మక వార్తల కోసం తమ ఏజంట్లను ఉద్యమకారుల ముసుగులో మందిలో చేర్చి కొట్లాటల సృష్టికి ఉద్యమకారులను నిందించేందుకు కూడా ప్రయత్నించింది వాషింగ్ట్‌న్‌ డిసిలోని నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ మూజియం ముందు 'స్టాప్‌ మెషిన్‌” అనే సంస్థ ఆధ్వర్యంలో యుద్ధాలను నిలిపివేయాలని, ధనికులపై పన్ను విధించాలని డిమాండ్‌ చేస్తూ ప్రదర్శన జరిగింది “అమెరికన్‌ స్పెక్టేటర్‌' అనే పత్రిక విలేకరి పాట్రిక్‌ హౌలే ఆ ప్రదర్శనకారులతో చేరాడు నిరసనకారులు, వారిని అడ్డగిస్తున్న మ్యూజియం గార్జులను రెచ్చగొట్టటంతో వారు మంటపుట్టించే మిరియపు రసాన్ని విరజిమ్మారు అక్కడ ఏదైనా అనుకోని ఉదంతం జరిగితే సంచలనాత్మక ప్రత్యేక కధనం రాసేందుకే తానీ కథ ఏం కోటెశ్వరూవు మ స న అజ టం | సల | న చు వని చేసినట్లు అతను పేర్కొనటం గమనించాల్సిన అంశం నిరసనకారులకు అధికారులతో ప్రతిఘటనకు దిగే దమ్ములేనందున తానీ పనికి పూనుకున్నట్లు, అమెరికాలో ఏదైనా జరగాలంటే ఇప్పుడు పోలీసులతో గొడవకు దిగాల్సి ఉంటుందని కూడా చెప్పాడు ఈ ఉదంతం బయటకు రావటంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించించారు తప్ప ఇతర వివరాలు మాట్లాడేందుకు యాజమాన్యం సిద్ధ పడలేదు మీడియాలో పెరుగుతున్న అవాంఛనీయ ధోరణులకు ఇది ఉదాహరణ హౌలే చర్య 2009 మీడియా డాన్‌ రూపర్ట్‌మర్జోక్‌ ఆధీనంలోని 'ఫాక్స్‌” టీవీ ఛానల్‌ సృష్టించిన నకిలీ వీడియో టేపుల ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది “అకోరన్‌' అనే ఒక స్వచ్చంద సంస్థ పేదవారైన యువదంపతులను చేరదీసి నేరస్థ చర్యలకు పాల్పడేట్లుగా రెచ్చగొడుతున్నట్లు చూపే వీడియోలను ఫాక్స్‌ టీవీ ప్రసారం చేసింది ఈ వీడియోలతో 'అకోరన్‌' సంస్థకు చెడ్డపేరు వచ్చి చివరకు మూతపడింది ఆ తరువాత ఆ వీడియోలు నకిలీ అని తేలింది ఆ వీడియో సూత్రధారి, పాత్రధారి జేమ్స్‌ ఓ కీఫీ న్యూయార్క్‌లోని “వాల్‌్టీట్‌ ఆక్రమణ” ఉద్యమకారుల మధ్య తచ్చాడినట్లు గుర్తించారు వాతష్టేటముట్టడి త? ఇంటర్నెట్‌ రంగంలో ఐడాకంపెనీలలో ఒకటైన 'యాహూ' ఈ ఉద్యమానికి సంబంధించిన సమాచారం ఉన్న ఇమెయిళ్లను మధ్యలో అడ్డుకుంది అలాంటి సమాచారం పంపిన వర్తమానాలను “అనుమానాస్పద కార్యకలాపం'గా భావించి నిలిపివేసినట్లు తన వెబ్‌సైట్‌లో ఒక సందేశాన్ని పెట్టింది వివిధ ఇమెయిల్‌ చిరునామాల నుంచి సందేశాలను, వీడియో చిత్రాలను పంపినప్పటికీ వాటిని మాత్రమే అడ్డుకోవటాన్ని ఉద్యమ నిర్వాహకులు గమనించారు యాహూ దిగువ విధంగా మెసేజ్‌ పెట్టి మెయిల్‌ను పంపలేదని పేర్మొన్నది * మీ వర్తమానాన్ని పంపలేదు మీ ఖాతా నుంచి అనుమానాస్పద కార్యకలాపాలు నడుస్తున్నట్లు గుర్తించాము మీ ఖాతాను రక్షించేందుకు మీ వర్తమానాన్ని పంపలేదు ఒక వేళ ఇదే కొనసాగితే సహాయం కొరకు దయచేసి యాహూ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించండి అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాము ”


Chunk 5 — Wallstre-muttadi_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 19060

OCR Issues:

  • ASCII junk on lines: [35, 39, 82, 102, 204]...

Key Terms:

  • కూడా
  • ముట్టడి
  • విద్యార్థులు
  • మంది
  • వాల్‌స్ట్రీట్‌
  • ఉద్యమం
  • ఆర్థిక
  • వాటికన్‌
  • ఉన్న
  • గురించి
  • అయితే
  • ఇప్పుడు
  • ప్రకటన
  • తాము
  • అనేక
  • లేదు
  • ఉద్యమ
  • పేర్కొన్నది
  • అమెరికా
  • కొందరు
  • రాజకీయ
  • చేశారు
  • చెప్పారు
  • కొన్ని
  • వారు
  • మద్దతు
  • ఉన్నారు
  • విద్యార్థుల
  • అంశాలు
  • మండలి

Extractive Summary:

ప్రపంచ (ద్రవ్య వ్యవస్థలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని, ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించేందుకు రాజకీయ అధికార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని 2011 అక్టోబరు 24న వాటికన్‌ మతసాధికారుల మండలి పిలుపు నిచ్చిందంటే దానికి తగిలిన సెగ తీవ్రతకు అద్దం పడుతున్నది వాటికన్‌లో ఉన్న వివిధ మండళ్లలో ఒకటైన న్యాయం, శాంతి కమిటీ ఈ ప్రకటన చేసింది ఏ విధంగా అయినా సరే లాభం సంపాదించాలన్న వైఖరి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసిందని పోప్‌ 26వ బెండిక్ట్‌ 2009లో ఒక ప్రకటన చేశారు సంస్కరణల క్రమం ఐక్యరాజ్యసమితి నుంచే ప్రారంభం కావాలని కూడా తాజా ప్రకటనలో వాటికన్‌ పేర్కొన్నది (ఈ ప్రకటన వెలుగులో అన్ని దేశాలలోని మతాధికారులు రంగంలోకి దిగి తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలనటమే దీని లక్ష్యమని చెప్పనవసరం లేదు ) ద్రవ్య,ఆర్థిక విధానాలు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలను నష్ట పరచవని, ప్రపంచ సంపదల పంపిణీ న్యాయంగా ఉంటుందనే హామీని సంస్కరణలు ఇవ్వాలని కూడా వాటికన్‌ పేర్కొన్నది పెట్టుబడి కదలికలపై అన్ని ఆంక్షలను ఎత్తివేయటాన్ని విమర్శిస్తూ ప్రపంచ ద్రవ్యమార్కెట్‌ను అజమాయిషీ చేసేందుకు కనీస నిబంధనలు ఉండాలని పేర్కొన్నది (గతంలో నిరాటంక పెట్టుబడిదారీ విధానాన్ని ఖండించిన వాటికన్‌ ఇప్పుడు నిబంధనలు, ఆంక్షలను తిరస్కరించే ఆర్థిక ఉదారవాదాన్ని కూడా విమర్శించింది ) వ్యక్తులుగా తమకేమి లాభం అనే ఉపయోగితావాద ఆలోచన ఎల్లవేళలా సమాజ హితానికి మంచిది కాదని పేర్కొన్నది ఈ పూర్వరంగంలోనే వాల్‌స్ట్రీట్‌ ఉద్యమ కేంద్రాలకు ఏసుక్రీస్తు కూడా వస్తారా అని మీడియాలో కొందరు చర్చ చేశారు వాటికన్‌ ప్రకటనపై కొందరు తమవైన వ్యాఖ్యానాలు, భాష్యాలు చెప్పారు ఆర్థిక వ్యవస్థపై అదుపును వ్యతిరేకించే వారిని విమర్శించిందని కొందరు, సమాజ హితం రాజకీయ ప్రాధమిక లక్ష్యంగా ఉండాలని, లావాదేవీల పన్ను విధించాలని వాటికన్‌ చెప్పిందని కొందరు అయితే ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న ప్రదర్శనలకు సూటి ప్రతిస్పందనగా తమ ప్రకటనను చూడరాదని మతాధికారుల మండలి కార్యదర్శి బిషప్‌ మారియో టోజో వ్యాఖ్యానించారు మేం కొన్ని అభిప్రాయాలను వెల్లడించటం యాదృచ్చికం మాత్రమే, అయినా ఈ ్రతిపాదనలన్నీ సహేతుకత ప్రాతిపదికన చేసినవే అన్నారు తాము 99శాతపు జన కార్యకర్తలమని వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమకారులు చెప్పింది సరైనవే అని పరోక్షంగా వాటికన్‌ అంగీకరించటమే ఇది అంత మాత్రాన ఇదేదో ఉద్యమ సానుకూల ప్రకటన అనుకోరాదు పక్కా వ్యూహంతో విడుదల చేసింది టా వం కోటిళ్ళావు అని కూడా ఆ పత్రం ప్రశ్నించింది దారిదనిర్మూలన వంటి సామాజిక అంశాలను పేర్కొంటూ ఓటర్లకు మార్గదర్శక సూత్రాల పేరుతో 2012 అధ్యక్ష ఎన్నికలకోసం అమెరికా రోమన్‌ కాధలిక్‌ బిషప్పులు ఒక ప్రకటన చేశారు “ఇది బాధ్యతకు సంబంధించిన ఒక కసరత్తు మాత్రమే కాదు దానికి అతీతంగా భవిష్యత్‌ తరాల కోసం ఉద్దేశించింది కనుక మానవుల గొప్పతనం, మంచికోసం పాటు పడే సామర్థ్యం ఎన్నడూ అంతరించిపోదనే మంచి భవిష్యత్‌పై ఆశ, విశ్వాసం ఉంచండి ” అని పేర్ళొన్నారు వామపక్ష క్రైస్తవ వాయకుడిగా పరిగణించబడే జిమ్‌ వాలిస్‌ “శాంతికోసం ప్రార్థన మరియు వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమం వద్ద ఏసుకోసం ఎదురు చూపు పేరుతో ఒక వ్యోసం రాసీ పరోక్షంగా తన మద్దతు తెలిపాడు * నూతన ఉద్యమంగా పిలవబడుతున్న వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఇప్పుడు రాజకీయ, ఆర్థిక శక్తుల పీరాలతో సహా పెద్ద నగరాల నుంచి శివారు ప్రాంతాలు, చిన్న పట్టణాల వరకు దేశమంతటా వ్యాపించింది ప్రతి ఉీదంతంలోనూ గాయపదిన పౌరుల మనోభావాలను మన జాతీయ రాజకీయ, ఆర్థిక నాయకులు వమ్ము చేశారన్నది స్పష్టం పౌరులు తమ గోదు ఏనాాలని కోరుకుంటున్నారు నిరసన అన్నతరువాత ఉత్తేజం కలిగించేశక్తులు ఉంటాయి అది ఇతరులకు బాధ, కలిగించవచ్చు అది సహజం ఉద్యమం జరుపుతున్న నిరసనకారుల గురించి * ఎప్పుడైతే పేదల పక్షాలన ఉంటారో వారు జీసస్‌తో ఉన్నట్లే, ఎప్పుడైతే అన్నార్తులతో ఉంటారో అప్పుడూ వసుతో ఉన్నట్లే ఇల్లు, ఉద్యోగంలేని వారీ కోసం ఎవరైతే నిలబడతారో పోరు కూడా: జీసస్‌తో ఉన్నళ్లే ప్రస్తుత సమస్యలకు బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలదే బాధ్యతని ఎవరు మాట్లాడతారో వారధి మూటలు ఏసు మాదిరి నాకు ధ్వనిస్తాయి, బైబిల్‌ ప్రవక్తలు. చేతులొకరు పట్టుకొని తలలు వంచుకున్న విద్యార్థులపై అకారణంగా ఒక పోలీసు మిరియపు రసాన్ని చిమ్మాడు విద్యార్థుల నుంచి హెల్మెట్లు ధరించిన పోలీసులకు ఏ రకమైన వాని ఉంటుందని ఛాన్సలర్‌ భావించారని ఆ పిటీషన్‌లో విద్యార్థులు ప్రశ్నించారు డేవిస్‌ విద్యార్థులు చేసిన నేరమల్లా ముట్టడి ఉద్యమ కారులకు మద్దతు తెలపటమే ముట్టడి ఉద్యమకారులను, వారికి మద్దతు ఇచ్చేవారిని ఉపేక్షించేది లేదని, విద్యార్థులను భయపెట్టేందుకే ఈ దాడి జరిగిందన్నది స్పష్టం అధికార డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లు మేయర్లుగా ఉన్న అన్ని చోట్లా ఉద్యమకారులపై బల ప్రయోగం జరుగుతోంది ఇలాంటి చర్యలు కూడా విద్యార్థులను ఉద్యమాలకు పురికొల్పుతున్నాయి అమెరికా రాజకీయ తరగతి ప్రజానుకూల చర్యలకు ధైర్యం చేయకుండా లోటుబడ్జెట్‌పై చర్చలు జరపటం, పోరాడేవారిని దేశవ్యతిరేకులుగా చిత్రించటం, విద్యార్థుల రుణగ్రస్తతను తమ లాభాల బంగారు గనిగా భావిస్తున్నారని ప్రొఫెసర్‌ రోస్‌ చెప్పారు బ్యాంకులకు వ్యతిరేకంగా అన్ని తరగతులనుంచి వ్యక్తమౌతున్న ఆగ్రహం 1890, 1980 దశకాల్లో మాదిరి గొప్ప ప్రజా ఉద్యమాలు తలెత్తటానికి దారితీయిస్తుందని అన్నారు అమెరికా విద్యార్థులు ఈ విధంగా ఉద్యమించటానికి ముందుకు వస్తారని ఎవరూ ఊహించలేదు దానికి గత కొన్ని దశాబ్దాలుగా ముదిరిన పరిస్థితులే దారి తీయించాయి చిలీ, కొలంబియాల్లో ఉద్యమిస్తున్న విద్యార్థులు కూడా వారికి స్పూర్తి నిచ్చి ఉంటారని చెప్పవచ్చు.


Chunk 6 — Wallstre-muttadi_pages0051-0060.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 19661

OCR Issues:

  • ASCII junk on lines: [53, 74, 91, 96, 97]...

Key Terms:

  • ముట్టడి
  • వారు
  • ఉద్యమం
  • ఉన్న
  • కూడా
  • నుంచి
  • ఆర్థిక
  • ఉంది
  • అమెరికా
  • ఉద్యోగాలు
  • కాదు
  • గురించి
  • ముందు
  • అర్ధం
  • ప్రభుత్వం
  • సమస్య
  • పెద్ద
  • అనేక
  • ఇప్పుడు
  • వంటి
  • లేదా
  • మీరు
  • సాధారణ
  • వారి
  • వాటిని
  • రాజకీయ
  • విధంగా
  • తరువాత
  • ఎలాంటి
  • బడ్జెట్‌

Extractive Summary:

అది 1960 దశకంలో సంభవించిన యువజన తిరుగుబాటును మరిపించగలదు ఆ ఉద్యమం మన రాజకీయాలు, సంస్కృతిపై పెద్ద ముద్ర వేస్తుంది తమ భవిష్యత్‌ శూన్యంగా ఉన్న మిగతా యువతను ఉద్వమంలో భాగస్వాములను గావించి మరింత శక్తివంతం గావించటం ఒక తక్షణ సవాలు ఇప్పుడు గాని తరువాత గానీ గణనీయమైన విజయం సాధించగలమనే ఏదైనా ఆశ ఉంటేన వారు పాల్గొనటం ఆధార పడి ఉంటుంది వారంటే కళాశాల విద్యార్థులు కూదా, వారింకా విశాల స్థాయిలో ఉద్యమంలోకి దూకలేదు నిరుద్యోగం, విద్యారుణాల వంటి సమస్యలున్న వారు ఉద్యోగం, సమానత్వం, శాంతి కోసం ఉద్యమాల్లోకి వచ్చే ఆర్థిక పరిస్థితులు ఇప్పుడున్నాయని ఎవరైనా అనుకోవచ్చు. పోలీసులతో అనవసరమైన ఘర్షణలను నివారించటం ఎలా, ఇతర రంగు యువతను, యువతులకు ఉద్యమం దగ్గర కావటం, 2012 ఎన్నికలపై ఎలాంటి వైఖరి తీసుకోవాలనేది సమస్యలుగా ఉంటాయి ముట్టడి ఉద్యమకారులు, సామాజిక ఉద్యమ కార్యకర్తలుగా ఉన్న మనం నిర్మాణాత్మక పద్దతుల్లో ఈ సవాళ్లను ఎదుర్శొనేందుకు మన దృష్టిని కేంద్రీకరించాలి స్థానిక సంస్థలు బహిరంగ ప్రదేశాల నుంచి ముట్టడి ఉద్యమకారులను తొలగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా మొత్తం అభ్యుదయ, ప్రజాస్వామిక శక్తులు గట్టిగా ప్రతి స్పందించటం కూడా మన ముందున్న సవాళ్ళలో భాగమే నోమ్‌ చోమ్‌స్కీ మంచి భవిష్యత్‌ కావాలని కోరుకొనేట్లయితే ఇక్కడి, మన చుట్టూ ప్రపంచంలో ఉన్న ఉద్యమం మరింతగా పెరగాలని సుప్రసిద్ద అమెరికన్‌ వామపక్ష మేధావి నోమ్‌ చోమ్‌ స్కీ చెప్పారు ఆయన ముట్టడి ఉద్యమకారుల మధ్యే ఒక స్మారక ఉపన్యాసం చేశారు దానిలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి “ముట్టడి ఉద్యమం నిజంగా ఒక ఉద్విగ్పత కలిగించే పరిణామం నిజానికి ఇది అద్భుతమైనది, అసాధారణమైనది, నాకు తెలిసినంతవరకు ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదు ఈ మహత్తర పరిణామాలలో ఇప్పుడు ఏర్చడిన ఐంధాలు అనుబంధాలు, దీర్ధక్షాలం నిలిచి ఉండాలి, కష్టకాలం ముందుంది, ఎందుకంటే విజయాలు అంత త్వరగా రావు అమెరికా చరిత్రలో ఇదొక ముఖ్య ఘట్టంగా మారనుంది ఇప్పుడు జరుగుతున్న ప్రదర్శనలు అపూర్వం, పూర్తిగా అభినందించదగినవి ఇదొక అసాధారణ యుగం-కేవలం ఈ ఉద్యమం కారణంగానే కాదు- వాస్తవంగా 1970 దశకం నుంచి జరుగుతున్నదాని గురించి చెబుతున్నా విపత్మర సమయాల్లో కూడా ఇలాగే ముందుకు సాగుతామనే అందమైన ఆశలతో సమాజం ఉంది సర్వత్రా వ్యాపించిన ఒక నిరాశాస్థితి లేదా ఒక విధమైన నిర్వేదంలో ఇప్పుడు జనం ఉన్నారు వాస్తవ ప్రాతిపదికతో చూస్తే అమెరికన్‌ చరిత్రలో ఇది పూర్తిగా నూతన పరిస్థితి అనుకుంటున్నాను పోయిన ఉద్యోగాలు తిరిగి వస్తాయని 1930 దశకంలో నిరుద్యోగులైన కార్మికులు నిజంగానే ఆశతో ఉండేవారు 1970 దశకానికి ముందు బ్యాంకులంటే బ్యాంకులే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అవి చేయాల్సిన పనులను బ్యాంకులు చేసేవి అంటే మీ బ్యాంకు ఖాతాలో వినియోగం కాకుండా ఉన్న నిధులను ఉపయోగపడే అవసరాలకు బదలాయించేవి అంటే ఒక ఇల్లు కొనుగోలు న వాల్‌ప్టీట్‌ ముట్టడి చమయ్యు శ్రాతాపు న్న ప్‌ 1 లో 4 (ంఆం్యా ల/ పు 7 య రో నిర్మొవామాటంగా చెప్పాలంటే అలాంటిదిక్కడ జరగదని నేను అనుకుంటున్నాను ఇంకేమాత్రం పౌరులను బలప్రయోగంతో అదుపు చేయలేమని ఒక శతాబ్ది క్రితం ప్రపంచంలో స్వేచ్చా దేశాలుగా ఉన్న బ్రిటన్‌, అమెరికాలలోని ఆధిపత్య తరగతుల వారు అవగాహనకు వచ్చారు ఇలాంటి పోరాటాల ద్వారా మరీ ఎక్కువ స్వేచ్చ పొందామని వారు గుర్తించారు వారి రచనలలో ఈ విషయాలను చర్చించారు కర్ర పెత్తనం బదులు జనం ధోరణులు, విశ్వాసాలను అదుపు చేసే ఎత్తుగడలవైపు మళ్లుతున్నట్లు కూడా వారు గుర్తించారు అది ఇంతకు ముందుమాదిరి వ్యవహరిస్తే జరగదు ఆలోచనా ధోరణులు, విశ్వాసాలను ముందుగా అదుపు చేయాలి ఆ మేరకే ప్రజా సంబంధాలు కూడా మార్పు చెందటం ప్రారంభించాయ ముందు అమెరికా, (బైిటన్లలో ప్రారంభమైంది స్వేచ్చా దేశాలలో వస్తు వినిమయతత్వాన్ని పెంచటం, ఏం జరిగినా పట్టించుకోవద్దని, నిర్లక్ష్య భావన, పక్కదారి పట్టే విధంగా విధంగా చూడాలని నిర్ణయించారు అయిజే ఇది సులభం కాదు కానీ నిర్బంధ శిబిరాల్లో చిత్రహింసలు పెట్టటం కంటే ఇదెంతో సులభం మనం నేడు పిలుస్తున్న ఫాసిజం వంటిదాన్ని రుద్దటానికి పరిస్థితులెంతో దూరంగా ఉన్నాయని నేను అనుకోవటం లేదు


Chunk 7 — Wallstre-muttadi_pages0061-0068.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 10445

OCR Issues:

  • ASCII junk on lines: [1, 5, 10, 20, 68]...

Key Terms:

  • ముట్టడి
  • మంది
  • న్యూయార్క్‌
  • ఉన్న
  • నుంచి
  • పోలీసులు
  • కూడా
  • తరువాత
  • అరెస్టు
  • మధ్య
  • కేవలం
  • అన్ని
  • నవంబరు
  • బలవంతంగా
  • పాటు
  • పన్ను
  • ఉద్యోగాలను
  • ప్రత్యేక
  • వారిలో
  • అమెరికాలో
  • ప్రభుత్వం
  • ఎక్కువ
  • ఉద్యమకారులను
  • చేశారు
  • తిరిగి
  • విధంగా
  • ఉద్యమకారుల
  • రద్దు
  • ఉంది
  • రెండవ

Extractive Summary:

వేతనాల విషయానికి వస్తే తక్కువ వేతనాల ఉద్యోగులకు చెల్లిస్తున్న నిజవేతనాలు పడిపోతున్నాయి మూడు సంవత్సరాల తాజా సంక్షోభ సమయంలో 2 ౩3శాతం తగ్గాయి అమెరికాలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది అదేమంటే తక్కువ వేతనాలు(గంటకు 13 దాలర్లలోపు) ఉండే ఉద్యోగాలు లేదా ఎక్కువ వేతనాలు(20 డాలర్లకంటే ఎక్కువ) ఉన్న ఉద్యోగాలే అత్యధిక శాతం ఉన్నాయి మొత్తంలో అధిక వేతనాల ఉద్యోగాలే ఎక్కువ మధ్య స్థాయిలో ఉన్న ఉద్యోగాలు కేవలం ఆరుశాతమే అంటే ఆశ్చర్యపోనవసరం లేదు 2001-08 మధ్య ఈ పరిణామంపై సర్వేలు జరిగాయి. విధంగా రాజకీయ, అర్థిక వ్యవస్థలు పని చేస్తాయి 7 కేవలం ఉద్యోగం కోసం విద్యగాక అందరికీ పూర్తి స్థాయిలో ఉచితంగా విద్య నందించి మానవులుగా మరింత పరిణితి చెందే విధంగా చేస్తాము 8 ఆర్థిక లబ్బుల కంటే మానవ విలువలకు మేము విలువ నిస్తాము గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాలకు హాని కలిగించని ప్రజాస్వామిక వ్యవస్థకోసం కృషి చేస్తాము 9 భవివ్యత్‌ తరాలకు సురక్షితమైన మంచినీరు, గాలి, ఆహార సరఫరాలకోసం, గతించిన తరాల మాదిరి ప్రకృతిని ఆస్వాదించేందుకు వీలుగా ప్రపంచ పర్యావరణాన్ని రక్షించేందుకు కృషి చేస్తాము తరువాత అడుగుగా ముట్టడి ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజల వాంఛలకు అనుగుణంగా నిర్ధిష్ట లక్ష్యాలు, డిమాండ్లను రూపొందించాలి అందుకు గానునా వ్రతిపాదనలుగా ముట్టడి ఉద్యమకారుల జనరల్‌బాడీలో దిగువ అంశాలను ప్రతిపాదించదలిచాను 1 బుష్‌ హయాంలో ధనికులకు ఇచ్చిన పన్ను రాయితీలను రద్దు చేయాలి వాల్‌స్టీట్‌లో ఇప్పుడు ఎలాంటి పన్ను లేకుండా జరిగే వ్యాపారాలన్నింటిపై పన్నువేయటంతో పాటు కార్పొరేషన్లు, ధనికులపై కొత్త పన్నులు వేసేందుకు చర్యలు తీసుకోవాలి 2 అమెరికాలో ఇప్పటికే లాభాలు సంపాదిస్తూ ఉండి ఇతర దేశాలకు అమెరికన్‌ ఉద్యోగాలను తరలించే ప్రయత్నాలు ఏ కార్పొరేషన్‌ చేసినా దానిపై అపరాధ పన్ను వేసేందుకు పరిశీలించాలి మన ఉద్యోగాలను ముఖ్యమైన జాతీయ సంపదగా పరిగణించి కేవలం ఒకరిద్దరు మరింత డబ్బు సంపాదించేందుకు వాటిని బయటకు తరలించకుండా చూడాలి 8 అమెరికన్‌ పౌరులందరూ తమ ఆదాయాలపై ఒకే రేటుతో సామాజిక భద్రతా పన్ను చెల్లించే చర్యలు తీసుకోవాలి (సాధారణంగా మధ్యతరగతివారు తమ ఆదాయాలపై ఆరుశాతం పన్ను చెల్లిస్తున్నారు కొంత మంది ఏడాది మిలియన్‌ డాలర్లు సంపాదించి కేవలం 0 6శాతం లేదా సగటు జీవి కంటే 90శాతం తక్కువ చెల్లిస్తున్నారు ) వాల్‌స్ట్రీట్‌ ముట్టడి 63 టు 7౦ లు భు అటాలం 4 స | శ 1 లం న.