Telugu Vyakarana Dharpanamu (6,7va Tharagathulaku) - anilvaranasi/indianlanguages GitHub Wiki

వ్యాకరణదర్పణము (6 ౯7 తరగతులకు [[వళత్వ (వకే క వణాళక ననుసరించి వ్రాయబడినది] దరికి దౌంచుక్ళు వ య్య శెలుగు వండిట్‌ రరివ్ష్యా/ మూలమురు =£0

మనవి సహృాదయులారా అంధ బేశమున "పెక్కు వ్యాకరణ్యగ్రంథములు గలవు అవి వండితబృ్బందమునకు మూతము సులభ ౮ావ్యాముల్తై విద్యాద్ధులకు సులభ (గ్రావ్యాములు కాజాలకున్నవి శీవలము 6 తరగతులకు సరిపోవు వ్యాశరణ(గ్రంథధములు చాల అరుదు ఉపాధ్యాయునిగ నేను 6 7 తరగతులకు (వల్యేశ వ్యాశరణ మవనరమని భావించి 7వ తిరగరి శామన్‌వరీతు దృష్టియం దుంచుకొని వ్యాశరణ దర్నణ మనుపేర చిన్ని వ్యాకరణము (వాంతిని వి ద్యాద్ధలకు వ్యాకరణమనిన అశద్ధ తలనొబ్బ వర్చ డును ఈ రెండింటిని నా వ్యాశరణదర్శ ము కొందవజై_వను తీర్చునని నమ్ము ్ట్‌ ర్థిలోశమున కందించుచున్నాను గ ణన ఇట్టు విద్వద్విధేయుడు ధ్పరి టగా... దరిశి చెంచుకృష్ణయ్య ౮ ౦ లై

విషతయనూచిలతో

1 వర్షములం వాని విఖాగమః కై 2 ఆ (దభాహాపదమాలు రె రె చా గమనాలు కాని 'భైేనమాలు 6 క్లో తా కాస్టింగ మలం ఠి క్‌ లిగము వచనము న్న ఫుడమమాల 18 శ విధక్తుల తాని (వఠక్యంయమాజ డీ 8 శాలను 6 9 భాపాళాగనములం 7 0 (కుతి (వళృలి?మాఅ లిం 1 కళలు లే విరామచిహ్నాములం స 1 ఉ మాల కారమూ ల్‌ శీసధి ౭6 కర అశార ఉశాక నస ధుల “1 10 ఇకార యడాగమ స ధుల రై ళ్గ లీ ఆమేడిక వ ధులం రికి 18 వచ్వాదిప ధి ర్‌ 219 గక డద వాదేశవధి రగ బి0 వ్విరు టకారనసధి ర్‌ వికాయా శాదిస 3 రికి బి పు ప్వాదేశపంధి త్తీ౦ వతి వక్‌ వవగ్లారేశన ధి త్తీ్నే లక టుశ్యాగను రుశాగము వ ధులు ల! ర పంచ్కృ రీ వ ధులు కఫ్‌ ఓర చమాసమూలు వ! 27 శకరక్పురషరు జీ శర్మ ధారయ రూ ర్‌0 £9 ద్వ క్వసమాసను శీ 50 బవా[శీహిసమాపము శ్‌న్‌ ఏ1 అవ్యయీభావము 3 “జ్‌ తతృరువు 6 33 రూవకనమానము రో

కిడీ చమాధాసమాళ [జాయునప్పుడు విడ్వార్థుల చేయా దోమనులం (౮ వు ళల ర్‌ర్రి

అభి(పాయములు

మా పాఠశాలలో పనిచేయుచున్న శీ డి చెంచుకృష్ణయ గారు జేసిన వా కరణ్యగంథ కూర్పును చూచినపిమ్మట చిన్నవాడై యుండియు శ్రద్ధతో ౪ 7 తరగతులకు నుబోధకముగ వుండు రీతి కూర్పును చేయుటలో వారుచూపిన (శ్రద్ధ నాకు బాల సంతో వము కల్గించినది ఈ వా కరణ(గంథము విదా ర్థులకు ఎంతేని ఉవయోగనడగలదనుటలో సందియములేదు అయితే ఒక సూచన చేయక మిన్నయుండజాలను ఉదాహరణములను యింక ఎక్కు వగా పొందువరచిన బాగుండును

వారికూర్చు 1వశంసింపదగినదేకాక ఫోళ్చాహపరువీవల సిన అగత ముందని నిస్పందేహముగ భావించుచున్నాను

వారికినా అశీస్పులు

శి యల్‌ నరఎబంహారావు 38 920 (చధానోపాధా యులు జిల్లా వరిషజ్‌ బ్రాస్కూలు గూడూరు

1ప్రాచీనకావ భాషా వయోగముల నెలుగుటకును నిర్షుష్ట రచనకును వా కరణపరిగ్ఞాన నవసరమ. విద్వాకా డి చెంచు కృష్ణయ గారు రచించిన వా కరణ దర్పణము విదా ర్ధలకు భాషాఖివృద్ధిని శలిగించుటలో ఎంళకేని ఉవకరింపగలదు వారింకను విదా ర్థల కువయుక్తములగు ఇట్టి రచనలు చేయగలరని ఆశింతును

గూడూరు చి రంగాచా ర్య

హా కెలు గు వండిట్‌

వ్యాకరణ దర్శణము క్షే వర్ణములు = వాని విభాగము

'లెలులసభొమలో వబదియాబు అతరములు గలవు

అవి = అఅఇఈఉ ఊ బుబూ శగ్లాఎవఐబఒబపటకొా అనీ న!

౦6౯ కఖగఘబజబచచభధ జజరుళంటరడఢణత ;దధనవఫబభమయరజలళవశవమనబా

వె ఆతరములలో ఆ నుండి జౌ వజకును గల 6 ఆతయరములకుకు అచ్చులు అనిజేరు 06౫ అను మూడతరములు ఉభయాతురములు మిగిలిన 8? ఆశతరములు సగ క నుండి వా వనజకు గలవి హల్లులు

అచ్చులను "రెండు విధములుగ విభజింపవచ్చును అవి క్షే (హాన్వములు ల్సి దీర్ధములు

(వాన్వములనగ కటుచగ వలుకబడునవి

దీర్ధములనగ కొంచము పెడవుగ వలుకబడునవి క్ష్రే (హాన్వములు 7 అ౪ఇఉబుశణృఎజఒ 2 దీర్చములు 9 ఆఈ ఊబూశగావవఐపీజొో

హల్లులను మూడు విధములుగ విధజిఎవవచ్చును అవి కే-వరువములు ౨) నరళములు 8 స్థిరములు

కే వరుమములు - కొంచెము కఠినముగ ఉచ్చరించ బడునవి అవి-శకశచచటతవ (6

లి ౨) నరశములు = కేలికగ ఉచ్చరించబడునవి అవి - గ జజడదబ (గ్ర 8) స్థిరములు = వరుమములు సరళములుగాక మిగి లిన వాల్లులు ఖఘజఛరుఖఠఢణథధనఫభమయ రజలళవశవమనపహా పుట్టుకనుబట్టి హాల్లులయం దే కొన్నికొన్ని ఆతరిములకు ఒళ్కొ-క్క, నామము గలదు శ్ర అంతస్థములు - శమనపహా వొ ఊవ్మములు = యరలవ రా అనునాసికశములు - బకజణనవము "తెలుంగు భామకు వబది యాజు అతరములు గలవని "శలిసికొన్నాము శానీ వీనిలో నంన్మృృత భామనుండీ 19 అతమరములు చేరయున్నని వీని కలయికవలననే లేలుగు భామకు ఆతమరములు $6 అయినవి

  • నంస్మలృ్భతమునుండి తెలుగులోనికి చేరిన అయరములు - బుబూశృగ్తా అను (9) అచ్చులు ఖఘజచఛరుఇత ఢథధథఫళశవ. అను (14) బాల్లులు మనము నంస్కృృత భౌ పూవదములను "ెలు గు వదము లతో కలివి మాటాడుచుంటిమి గచా మటి వానిని (వ్రాయ వలసి వచ్చినపుడు అట్టి ధ్వసిని తెలుపు ఆతరములు ెలుంయన లేక్షపోవుటచే ఆ వందొమ్మది అక్షరములను 'తెలుంయవ తెచ్చి

ఊఈంళండగాంరుంర కి "వెట్టుకొనవలసిన అవనరము వచ్చివది ఈ 19 అఆతయరములు గల వదములను సంన్మృృళవదములని ెలిసికొనవలయును వశ్నలు తెలు గు భాషయందు గల అగరములెన్ని * అవి వివి ౭ వరుషములు నరళములు స్థిరములు - అననేమో తెల్పము? 8 ఉభయాడరము లెన్ని* అవి వివి? 4 తెలు గుభావషయందు చేరిన సంస్కృత అక్షరములెన్ని? అవివీవి? 2 ఆం[దభొషాపదములు అర్థవంతమయిన అతురముగాని అశతుర నముదాయము గాని వదమనబడును అట్టి వదములు ఆంధ్ర ళభామయందు నాలుగు విధమఃలయినవి కన్పించుచున్నవి ఆవి! తత్పమ ములు ౨ తద్భవములు 8 జీశ గ్టములు థీ (గ్రామ్య ములు వీనిలో ఒక్కొక్క దానిని గురించి లెలిసిగొందము

  1. తత్సమములు - తత్‌ + సమము = దానితో

నమాసమైనది అనగ నంనృత భావమతో నమానమైనదని భావము నంన్కృృత[ప్రాశ్ళృత భాపూవదములతో నమూన మైన వదములు తలత్సమములు _వీనినే (వళ్ళతులనియు వీలుతురు ఉదా - నంన్మృళము తత్సమము

విష్ణుః విష్ణువు

జామ్‌ జ్ఞానము

శంకరః శంకరుడు

న! ఇట్లు నంన్కలృత వదములచినర తెలుంగు (వత్యయములు చేరి తఈత్సమము లగు చున్నవి (ప్రాక్ళతము తత్సమము సిక్‌ సిరి అగ్నీ వ! సింగారో సింగారము శాణీ శాణి ఇట్లు (ప్రాశ్ళతవదములచివర రలుగు (వత్యయములు ప! శత్సమము లగుచున్నవి డ్డి తద్భవములు - తల్‌ + భవము = దానినుండి పుట్టి. నది అనగ నంన్సృత (పాక్ళకళాపూ వదములనుండి పుట్టిన వదములు తద్భృవములు వీఎనే విక బ్రతులనియు కీలుతుకు నంన్కృతము తద్భవము రథ అకదము వ సథివీ పుడమి 'శామరనమ్‌ తామర చై వదములు అకదము పుడమి, తామర” అను నవి రథ వృథధిపీ, శామరనమ్‌ అనెడు నంన్క్బృత వదముల నుండి పుట్టినవి తి "జేశ్యములు = నంన్బృత (ప్రాక్ళళ భామలతో ఎట్టి గంబంధము లేశ "తెలు ధామయం'దే అనాదిగ వాడుకలో నుండ వదములు

ఫ్‌ ఉదా = తల్లి తండి అన్న అమ్మ జీర మొదలగునప్‌ ఈ దేశ్వములు, ఆంధ్ర దేశ్యములు అన్య దేశ్యములని "రెండు విధములు ఆంధ్ర దేశ్యమ.లనగ "తెలుంగు జేశమున అనాదినుండి వాడుశలోనుండు వదములు ఉదా = అన్న అక్క- బ్‌య్యము మొదలగునవి ఆన్య చేశ్యములు =. అంగము హ్‌ందీ కన్నడము మొదలగు నితర భామలనుండి లెలు గునకు దిగుమలిమయైన వదములు ఉదా = జేవగు (ఆ గమ) ఎన్ను (ఆ గ్థము) బాూజూరము (హింది) శెంనము (శన్నడము) శ్తీ (గ్రామ్యుమలు న వ్యాకరణ వీరుద్ధము లై న వద ములు గ్రంథములలో (వయోగించుటకు ఆవర్ల్యము గు వదములు ఈ వదములను రచవలో వాడరాదు (కేవలము పామరజనులు చాడుద. రు ఉడా - వస్తాడు లెస్తాకు వాండు వీండు మొవలగువనవి కొన్ని తత్సమములను తద్భృవములను వరికింపుము - లేత్సమము తద్భవము (ావ్ముణ శావన (వభాలిము వజువాత గ్‌ ఎనాస్సు క! న్తు థి రాతి రాతిరి

క్‌ తత్సమము తద్భృవము వివనాహూము వియ్యను 'జీవాలయము 'దేవళము వీక్ణానము విన్నాలము భోజనము బోనము శేమము శీమము వరిజ్ఞ 'వతిన వ శ్నలు అం(ధ్రభామయందుగల వదముళిన్ని అవి వివి+ లి (గ్రామ్యమననేమి 1 రెం డదాహరణములిమ్ము ణి ఠి దేశ్యము అననేమి? అం(ధదేశ్యములన శేమోతెలిపి రె0 డుదాహరణములిమ్ము ? 3 వాక్యములు = వానిఖేదములు పూర్తి అభ్మిపాయమును తెలియజేయు. వదముల నమూహమునకు వాక స్రమని వేరు ఆనగ లెలియచేయా అభ్మిపాయము పూర్తిగ ఉ డవలయునని భావమ ఉదా * రాముడు బడికి వెళ్ళెను అనునది వాశ్యము అభ్మిపాయమును పూక్తిగ తెలియ జేయుచున్నది రాముడు బడీకీ అమనది వాళ్యమా! కాదు అది పూర్తి అభ్మిపాయమును "ఇలియజేయలేదు అది వాక్యము శావలయునన్న ఇంకను కొన్నివదములు చేర్చవలయును

7

వెళ్ళెను "లేక వెళ్ళును ఆను శి కలయం బేదో ఒళటి చేర్చిన వాక్యమగును

వాక్యములు మరాడువిధనములు

శ్రే నరళవాశ్యము

త్రి మహోవాక్యము ఏనిలో ఒక్కొక్క దానినిగూర్చి తెలిసిళొందము - | | నరళ వాక్యము = దీనిన సామాన్యవాశ్యమని యందురు వాళ్యము కర్త కర్మ [కియలతో కూడియుండునని ముంజే తెలిసికొన్నారు. ఈ నరళ వాక్యమున ఒక్క (కీయ మ్యాతమే యుండును అనగ కర్త ర్మలతో ఒక్క- (క్రియ మాత్రము శలసియుండును ఆది నమావళ (శ్రీయగ నుండును ఉదా - రాధ వీజె మిటుచున్నది ఇట మూాటుచున్నది

అను నమావళ క్రీయచే వాళ్ళము పూర్తి గావింన బడినది

అశ్లు 1 కృష్ణుకు బడికి వెళ్ళెను

౨ అతడు ేశమునకై నేవచేయును

8 నీత అరణ్యములో విలపించెను

మొదలగునవి నరళవాళ ఏ్రములు వై వాక్యములన్నియు నమావక (క్రియలచే పూర్తి కావింవబడినవి

8&

వి నంన్లిన వాళ్యము =. ఇందు -నరళవాశ్యమువలె ఒక్క (కియన్మూత మే గాశ ఒకటి అంతకంఆలు ఎక్కువశాని అనమావక [క్రియలుండి వాశ్యము చివరియందు మాత్రమే నమావక (క్రీయయుండును ఉదా - 'బేవేేదుడు పాటుని వేవములో వచ్చి కద్దని

యాచిం చెను

మె వాక్యములో వేవములో వచ్చి * అనుటతో అర్థము నంపూర్తిశాలేను శారణము వచ్చి. అనునది అనమావక క్రియ యాచించెను ” అను నమావక క్రియచే వాశ్యము పూర్తి యసుచున్నది. శావున మై వాక్యమునందు ఒక అనమౌావక [కీయ ఒక నమానక [క్రియ గలప్ర కావున అడి న న్లిన్సు వాక్యము

విద్యార్థి సత్యమును జెవూచు హింసలు'చేయక 'జేశము

అన అన

నవ జఓేవవేయును

నమా శ్రీ

ఇందు రెండు ఆనమావక శ్రీయలు ఒక నమావక శ్రీయ గలవు

ఠి మవోవాళ్యము = అనంపూర్మ నంపూర్మ, ఆవాం తర వాక్యములతో గూడిన వాక్యమును మవోవాః గ్ట్‌మని యందురు

రి ఉదా - రావణుండు వేకువనే లేచి ఈశ్వరుని పూజించి కెల్ల వాతజునరికి ళవనమును చేకకొనును తరువాత మంతులతో నమాలోచనలు జరుపును వై వాళ్యమున అనంపూక్ష నంపూర్మ అవాంతర వాళ్యములున్నవి శావున దానిని మవహోవాక ట్రమనవలెను 4. వా క్యాం గములు ఆర్థవంతమయిన అకిరముగాని అతరనముడాయము గాని వదమనబడును ఈ అర్థవంతములయిన కొన్ని వదముల సముదాయము కర్తృ కర్ణ (కియల కోకూడి యుండవలయును కాని కొన్ని చోటులదు మాత్రము కర్మ లోవించుటయు జరుగును క. వాక్యమునందు కర్త కర న్‌ (శ్రియలు ముఖ్యములు సామాన్యముగ వాక్యాంగములగు కర్త కర్శ (శ్రీయలు లేని'ే చాక్యమనిపించుకొనదు కావున కర్త కర్మ, (క్రీయ లను గూర్చి "తెలిసికొందము 1 కర్త - వనిచేయు వానిని లెలుపునది కర్త ఉదా - రాముండు రావణుని నంహరించెను అను వాక్య మున నంహరించుట అను వనిని చేసినవాడు రాముడు కొనున రాముడు కర్త ణి శర్మ = వనిఫలితము ననుభవించువానిని "తెలుపు వది

0 ఉదా - కృష్ణుండు రాతసుని చంపను అను వాక్యమున కృష్ణుడు కర్త వని చంపుట అనునది చంపుట అను వనిఫలితమును అనుభవించిన వాడు రాతసుండు కావున కర్చు రాతసుండు 38 క్రియ - పనిని "కెలుపునది క్రియ ఉదా = కృ్ణుండు రాతునుని చంపను అను చాక్యమున వని చంపుట కావున చంవిను అనునది క్రియ అశ్లు వ వాక్యమునందైె నను వనిని తెలియ చేయువదమును (క్రియ యందురు కర్త కర్య శ్రీయలను లెలిసికొనువిధము - మొదట వాళ్యమునందలి వనిని "తెలిసిళొవవలెను అ క్రియపై ఎవరు ఎవడు వీది వీని అని వ్రశ్నలు వేసి కొనినయెడల వచ్చు నమాధానము కర్త ఉచా - రాముడు బడికి వెళ్ళెను అను వాశ్యమునందలి శక్రీయపైై ఎవరు వెళ్ళెను అని (వశ్న "వేసిళొన్నచో రాముడు అని నమాధానము వచ్చును అది కర్త అశ్లేశ్రీయవై ఎవనిని దేనిని, వేనిని అని వళ్నిం చిన వచ్చు నమాధానము శర్మ వై వాకసమునగల వెళ్ళిను గా అను [క్రియవై దేనిని అని (వశ్నించిన బడిక్‌ అను నమాధానము వచ్చును దానిని కర్మ అందురు అన్తు_ శాముండు రావణుని నంచారించిను కృష్ణుడు శామసుని చంపిను అను వాక్యములలోని కర్త శత్మలను ఇ వద్తలి జో క్‌ / లా ణా (వ్రకారము "ఆలిసికొనుము

క్ష క్‌. లింగవముం = వచనము

"తెలం భామయయందు మన వ్యాశరణ వేత్తలు లింగములను మూడు విధములుగ విభజించిరి అని 1) పుంలిం గము 2) (ప్రైలింగము త నవుంనకలింగము

[1 పుంలింగము - వుకషులను బోధించు. శబ్దము లన్నియు పుంలింగములు ఉదా - రాముడు సోదరుడు తమ్ము డు మొదలగునవి

డె (స్ర్రీలింగము జూ (స్త్రీలను బోధించు శబ్దములు (స్రీలింగములు ఉదా - నీత గీత సోదరి భార్య మొదలగునవి

8 నపుంనకలింగము - (్ర్రీలనుగూత్చియు, పురుషు లనుగూర్చియు గాక మిగిలిన శబ్దములను తెలుపు వదములు నపుంనశలింగములుణ ఉదా - ఫలము, చెట్టు వర్వతము మొదలగునవి

"కెలుంగువళు నంస్కృృతేమునకు లింగముల విభజన యందు భీదముగలదు నంన్క్య్బృులేమున (హ్రీజాకికి చెందిన వన్నియు (ప్ర్రోలింగములనియు పురుమశబ్ద్బములు పుంలింగము లనియు నియమమున్నట్లు కన్చింవదు ఉదా - కళ్యతము అను వదమునకు భార్య అని

యర్థము (స్ర్రీజాలిని తెలియ జేయుచున్నది. కాని ఇ

లి

వచనము = కెలుంగుఫొషయందు వచనములు రెండు విథములుగ 'దెస్పబడుచున్నవి అవి - 1 ఏకవచనము త బహువచనము కాని నంగ్కృతముననూ[ త్రము వచనములు మాడు లెలు గున గల వక బహువచనములు గాక ద్వినచన మొకటి. సంన్కృతమున గలదు అది యిరువురినిగూర్చి కెలుపునవుడు వాడుదురు కాని వెలుంగు భాషయందడి లేదు ఉదా - ఇద్దజు రాములు (నంస్కృతమున ద్వివచనము)

'లెలు గున బహువచముగ నే వ్యవహరింవబడును

1 వళవచనము = ఒక నంఖ్యను బోధించునది ఉదా - రాముడు వర్వతము గోవు మొదలగునవి

2౨ బహువచనము - ఒకటి కంక ఎక్కువ నంఖ్యను బోధించునది ఉదా - రాముడు, వర్వతములు గోవులు మొదలగునవి

పొలు సీరు అనునవి నిత్యబహువచనములు

'రాముండు పాలు (తాగెను ఇందు [నయోగింవబడిన

పాలు శబ్దము నిత్యబహువచనము అన్లు నీరు అను నవియు నిత్యబహువచనము వశ్నలు వాక్యమన నేమి? వాక్యములు ఎన్నివిధములు *

రి 2 సరళవాక్యము సంక్షిన్టవాక్యము - అననేమో తెలిపి రెండేసి ఉదావారణలిమ్ము ? 8 పదమన నేమి * 4 వాక్యాంగము లేవి! వానినిగూర్చి (వాయుము? 5 లింగము లెన్ని? అవి వివి? 6 వచనములను తెలిపి ఒక్కొక్క దానికి రెండేసి ఉదాహరణము లిమ్ము * 6. పురుషవుులు ఉత్తమ వురుమ మధ్యమ పురుష (వథమ పురువ అని పురువములుం మూడు విఠములు 1 ఉత్తమ వురవ - తననుగుజించి లెలుపునది ఉత్తమ పురువమ ఉదా = నేను మేము మేము చదువుచున్నాము వై వాళ్యములలోగల "నేను మేము అనునవి ఉగ్రమ పుకువను బోధించుచున్నవి లి మధ్యమ వుళువ - ఎదుటి చానినిగుతించి తెలుపు నది మధ్యమ పురువ ఉదా - సీను మిరు

ల! నీవ్ర చదువుచున్నావు మిరు చదువుచున్నారు వె ఉదసారణ వాశ్యములలో గల నీవు విళారు అనునవి మధ్యమ పుగ మను బోధించుచున్నవి 8 [వథమ పురువ - తనను ఎదుటివానిని గాకు మజి ఎవరినో 'తెలుపునది (వథమ పుకును ఉచడా - వాడు వారు వారు చదువుచున్నారు వె ఉదాపహారణములలో గల వాడు వారు అనునవి (వథమ ఫురుమను బోధించుచున్నవి 7 విభక్తులు = వాని (పత్యయములు వాశ్యములోని వదములకు వరన్పర నంబంధముగలిగించు వానిని విభక్తులందురు. విభక్తి వత్యయములను వాడుట వలననే వదమునకు నురియొక వదమునకు గల నంబంధము మవము లెలిసికొను చున్నాము రాముండు రావణుని వంపహరించెను అనువాశ్యమున రావణ శబ్దమునకు ని విభక్తి [వత్యయము. దేర్చుటచే సంపూన్హార్థము వచ్చుచున్నది ఆటులకానిచో రావణుడు

ఫ్‌

అని (వ్రాసిన చాక్యార్థను గోచరముశాదు కావున మనను విళక్తులనుగూర్చి తవ్చళ అెలిసిళొనవలయును

ఆయా విభక్తలను తెలుపునవి (వత్యయములు "తెలు గున గల విభక్తులు ఎనిమిది

(వథమా విభక్తి డు నువులు

ద్వితీయా నిన్‌ నున్‌ లన్‌ కూర్చి గుటించి

తృతీయా చేతన్‌ చేన్‌ తోడన్‌ తోన్‌

చతుక్థీ కొజకున్‌ కై

వంచమిా వలనన్‌ కంచన్‌ పట్టి

మష్టీ క5 కున్‌ యొక్క- లోన్‌ లోవలన్‌

న్తవ్దమ్‌ా అందున్‌ నన్‌ నంబోధన [వథమా నిళక్తి-ట ఓటీయి పరి ఓసి

నె విభక్తులయొక్క_. (వత్యయములను వదములతో కలివి చెవుట -

విభక్తి వఠశవచనము బహువచనమం (వథమా 'రాముండు రాములు ద్వితీయా రాముని రాములను తృ్‌తీయా రామునిచేతన్‌ రాములచేరన్‌ చతోర్ధీ రాముకొజకున్‌ రాములకొజకున్‌

రామునిళొజకున్‌

6 వంచమిా , రామునివలనన్‌ శాములవలనన్‌ మస్తీ రశామునికిన్‌ శాములకున్‌ నవా రామునందున్‌ 'రొములయందున్‌ జ్‌ గ్‌ సంబోధన (వథనూ ఓ రాముడ ఓ రాములార అభ్లు శంకకుండు గోవిందుండు గో పాలంండు మొదలగు వానికి విభక్తి (పత్యయములు బేర్చి చూచుకొనుము వశ్నలు

పుకుషములెన్ని * అవివవి 9 వాని నిర్వచనములు తెలువుము ణి 2 విభక్తి యన నేమి?

8 విళక్తులెన్ని! అవి వీవి! వాని (వత్యయములు (వాయుము+ 4 కృష్ణుడు గోపొలుడు” అను వానికి ఎనిమిది విభక్తి (వ్రత్యయ ములుచేర్చి (వాయుము ళ్గి క 8, కాలములు

శాలములు నాలుగు 1 వర్తమానకాలము భూతకాలము 8 భవిమ్య త్కా-లము, శీ తద్ధర్మ శాలము 1 వర్తమానశాలము - జరుగుచున్న కాలమును గూర్చి "తెలుపునది వీనియం దువయోగింవబడు (క్రియలను వర్తమాన కాల (క్రీయలసి యందురు ఉచా - రాముండు అన్నము లినుచున్నాడః

117

9 భూతశాలము = జరిగిపోయిన కాలమునుగూర్చి "తెలియజేయునది. ఏనియందువయోగింవబడు [క్రియలు భూత శాలఫు శ్రియలు ఉదా - రాముండు అన్నము తనెను

తినెను అనునది భూత శాలపు (శ్రీయ

తి భవిమ్య శ్కౌా-లము - జరుగబోవు శాలనును గూర్చి. తెలుపునది వీనియందువయోగింవబడు (క్రియలు భవివ్య త్కంలపు శ్రీయలు ఉదా - రాముడు అన్నము తినును

తినును అనునది భవివ్యల్కౌ-లపు (శ్రీయ

శ్రీ తద్ధర్మ శాలము జా న్వభావమును ఇాశ్వత నత్య మును లెలుపును డజీదా - సూర్యు డు తూర్పున ఉదయించును

భూమి సూర్యునిచుట్టు తిరుసును ఏ. భామాభాగవుులు

తెలుగున భాపాభాగములు ఐదు 1 నామవాచకము లి సర్వనామము త శ్రీయ క వి శేవణము $ అవ్యయము వీవిలో ఒల్కొ-క్యా డానిసిగూర్చి "ఇలినిొందము

1 నామవాచకము - (000) నామమును వచించు వది నామవాచకమనబడును అనగ మనుష్వులమయొక్క్ట్కయు

రి

జంతువ్రలయొక్క్టయు వతృఖలయొక్కయు వట్టణముల యొక్కయు. ీర్లను లెలువు వదములను నామవాచకము అందుకు ఉదా - రాముండు, వనుగు సించాను చిలుక అయోధ్య

మొదలగునవి ఈ నామవాచకములు నాలుగు

విధములు

క్షే సంజ్ఞా నామవాచశము 2 జూతి నామవాచకము 5 గుణ నామవాచకము కీ (శ్రీయా నామవాచకము క్షే సంక్షా - నామమును తెలువు వదములు ఉచా - రామతీర్ధుండు వంజూబు 9) జూతి - వర్వతము ఆలయము (జాతినిగూర్చి తెలుపును) తి గుణము - వీటికతనము బాల్యము (గుణమునుగూర్చి "ఇెలుపునది) టీ) శ్రియా = చదువు తిండీ వ్డీ సర్వనామము = నామవాచగకమునకు బదులుగ

చాడబడునవి సర్వనామములు జఉకును రచనయందు మజిమటతి చాడుటకంెబు పేరునునూచించు పొట్టివదమును వాడుదుకు చానిని నర్వనామమందురు ఉదా ౨ రావణుడొక రాతనకటుంబమునకు చెందినవాడు

ఆతడు మిక్కి-లి [1కూరుడు

రి వై వాక్యమున రావణుడు అనునది నామవాచశము అతడు అనునది సర్వ్యనామము ఆస్తే నామవాచకములకు ఒదులుగ వాడబడునవి ఇత డు వాండు అది నేను మేము నర్వ్యనామమ లు తె శ్రియ - ఒక వనిని 'లెలియ జేయునది ఉదా - చదువుట వ్రాయుట వరుగత్తుట పాడుట పై (శ్రీయలన్నియు వనిని "తెలియ జేయుచున్నవి చాడు చదువుచున్నాడు వీడు పాడుచున్నాడు ఇన్లు మిగీలినవి 'ఇెలిసికొనుడు ఈ [కియలు. రెండు విధములు 1 నమావక (శ్రియ ౨ అనమావళ (శ్రీయ

  1. నమావక కీయ - వని పూర్మియయినట్లు తెలియ కేయు (శ్రియలు నమావక (క్రియలకు ఉదా - చూచెను నడ ఇను పూచెను నరుగిడెను (వాసెను మొదలగునవి వాక్యోదాహరణములు =. రాముడు బడికి వెళ్ళెను తోటలోని పూవులు పూచెను
  2. అననూవక [క్రియ - వని పూర్తికావట్లు తెలియ జేయు శ్రీయలు అనమావక కి కలు ఉదా - చూచి వ్రాసి చదివి వొొందలగు నవి వాక్యోదాహారణములు = శంకరుడు చదివి చదివి ఎద్దు దున్ని దున్ని మెదలగునవి

లి0 శ విశేమణము = నామవాచకనుయొక్క_ గుణమును "తెంపువది వస్తువుయొక్క_ గుణమను న్వథావమును లువునది విశేవణమ ఉదా - నల్లని ెల్లని మంచి చెడు మొదలగునవి తెల్లని యావు నల్లని గుజ్జము మొదలగునవి ఆండు మూడు మొదలగునట్టి నంఖ్యావాచకములు నామవాచకములముందు. (వయోగించునపుడు విశేషణము లకును మూడు లోకముంఎయ రెండు గేటెలు $ అవ్యయము - లింగ విభక్తి వచన ళూన్యము లగు వదములు అవ్యయములన బకును వీనికూవము ఎల్లవ్వూదు ఒకేవిధనముగనుండును మార్పురాదు ఉదా - జెనార ఓహోహో కావున కాబట్టి మొదలసు నవి వీనికి మనకున్న విభ_క్తులను (వయోగించినను అర్థవంతములు కావు ఎన్నిచోటులండు [వయో గించినను మూర్చురాదు 10 [దుత(ప్రకృతికములు (ద్రులమనగ నకారము (దుతమంతమందుగల వద ములు (ద్రుత వకృతికములు (ద్రుతనంజ్ఞగల నకారము చివర గల వదములు (దుత వక్చృతికములని భావము (దుతేము అక్క_జలేనవ్వుడు కరగిపోవను నకార నుశారములు రెందును (ద్రుతనంజ్ఞ్ఞ గలవి

లీ

ఉదా - వానిని నృశయమును మొదలగునవి

విభక్రులలో (వథమా కయి వట్టి యొక్క కాక మిగిలిన విభక్తి (వత్యయములు (దుతవకృ్ళతిక ములు

నన్నున్‌ నావేతనొొ నాతోడన్‌ నాకొజకున్‌ నావలనన్‌ వాశకంజబక్‌ నాకున్‌ మాలోవలన్‌ , మూయందున్‌ మొదలగునవి ఉతమ పురుము వఏకవచనములు - వత్తున్‌ వచ్చెదన్‌ భూతశాల (వథమపురుష వకవచనము - వచ్చెన్‌ తద్ధర్శశాల వథమవురువు వకవచనము = వచ్చున్‌ శ్రర్థకము జా వచ్చుచున్‌ కొటుచున్‌

థి ళ్‌

వను, నేను తాను మొదలగునవి, అనంత ర్యార్థశము, తుము న్నర్ధ్థకము ఆశీరాద్యర్థశము (ఎకున్‌ తన్‌ మొదలగునవి) (దుశరవకృతికములు

మైన చెప్పినవియేగాక మరికొన్ని శబ్దములు (ద్రుత (వకృతికములు గలవు 'ఉచా = ఎల్ల ఇంక్‌ ఎట్టశేలకు చాల కూడ మిందు ఎద

ఎడల తవ్చ శావున వాలె మాడ్కి* మిగుల కడు మొదలగునవన్నియు వశారమంత నుందుగ్ధపి. లక్‌ క్షశసే కళలు య

(ద్రుత(వకృతికములుగాని శబ్బమ.లు కళలు అవీ

[వథమా కయి్యి వట్టి యొక్క నంబోధనములు (రాముండు,

లలి

వృతుము. విష్ణువు గిరులు కృష్ణునిగూర్చి గోపాలునిక్రై సూర్యునిబట్టి "జేవునిమొక్క రాముండా మె.దలగుసవి ఉదావారణములు (వథమపురువ శ్రీయా బహువచనము - వచ్చిరి ఉ_త్తమపురుమ క్రియా బహువచనము - వచ్చితిమి మధ్యమపుకుమ వీకశవచన (క్రియ - వచ్చితివి మధ్యమపురుమ బహువచన [క్రియ - వచ్చితి కించిదర్థఠము = కొంచెము ఇంచుక (వశంసార్థకము - బాపులే భళి అశ్చ ర్యార్థకము = ఓహో అహో కోర నంతాపార్థకము - కటకట అయ్యో హ్యర్ధకము జు శైహించి గ్రహింవళ మొదలగునవన్నియు కళలు ఇంక అనుశబ్దము (ద్రుత (వళ్ళలిక ముగను కళగను వ్యవహరింవబడుచున్నది

చేను పేను మొదలగు వానియందుగల ను (దుతము శాదు అవి కళలు శబ్దములతుది ను శారమున్నచో అది (దుకవకృతికమా! కాదా! అని తెలిసికొనుటకు ఒక మార్గము కలదు శబ్దము తుదినిగల ను శీసివేసిసచో అర్థము చెకని చో (దుతవకృృతీకము ఇడినచో శళయని తెలిసి కొసవచ్చును శాని కొన్ని శబ్దములు. విధిగ (ద్రుత (వళృ్ళతికములుగ శెన్స్ళబడినవి

య! కేం విరామచిహ్నములు

సామాన్యముగ విద్యాద్ధలు వ్యాసర చనయందును, (వశ్నలకు నమాధానములు (వాయు సమయమునను ఎచ్చట వయీగుజుతులుంచవలెనో తవ్పళ తెలిసికొనవలయ.న్ను అట్లు గుర్తులుంచినపుడే. అయావాళ్యములు స్పస్టముగా అర్థ మగుటకు వీలుండును నిరామచిహ్నాము లుండవలసిన చోటు నందుంచనిచో కొన్ని యెడల అర్థమే పూర్తిగ మారిపోవుట జరుగును ఉదా - రామునితో కపివరుండిట్లనియె అనునది వాశ్యము

గచా

రామునితో కవివరుండిట్లనియె అని (వ్రాసినగాని అర్థము నక్రమముగ రాదు అట్టుగాక రామునితో అను చోట (౦యిుడి ఉంచనిచో రామునితోక అని చదున వలసినట్లగును ఆవ్వుకు అర్థము పూర్తిగ మారిపోవును అందువలన విరానుచిహ్నాములు జాగరూకతతో వాక్యము లందు వాడవలయును

రామునితో, కపివరుండిట్లనియె అని మాత్రమే (వ్రాయవలెను మనము వాయు వాళ్యములలో ఎక్క డక్కడ ఎంత సేపు ఆవవలయునో లెలువుట కువయోగించు గుర్తులను విరామచిహ్నములందురు

లీక అవి 1 బిందువు - పటు ౩00 వతివాళ్యము (పూర్తివాక్యము) చివర ఈ ర్తు ఉండవలెను ఇది వాక్యము పూర్తియయినట్లు తెలియజేయును ( ) ఉదా - రాముడు బడికి వెళ్ళెను త్తి వాశ్యాంశ బిందువు - ౦యమ& బది ఆనమావక (శ్రీయలత ర్వాత నముచ్చయాదుల తరువాత కొద్దిసేపు అవవలసీవచ్చినపుడు ఉవయోగింవబడును ( ) ఉదా - రాముండు అయోథ్యయందును నీత అరణ్యము నందును విలపించుచుండిరి తి అర్ధబిందువు = వయ 0౦౦౫ ఇది వాక్యనముచ్చ మములకు ముందు ఉవయోగింవబడును ( ) సీదా = ధర్మజు డు కౌరవుల కుట్రను "ఇెలిసీళొ నెను అయినను వారిని "జ్వేపింవ లేదు క్త న్యూనబిందువు =. ౮౦౦౫ దూర నంబంధము కల వాశ్యము చివర ఈ గుర్తుుచవలయును ( ) ఉదా - ధర దాం డిట్లువలిశను వెద్దల వాళ్యపాలన మన. కర్తవ్యము క్‌ ఉద్ధరణ చిప్నాములు - 1౧76164 ౧౦౫౫83 ఏరు చెప్పిన వా ్యములు వారు చెప్పిసట్లున మనము చెప్పెడి నమయమున ఉవయోగించు చిన్నాములు ( రి ఉదా - (బ్రహ్మా (వత్యతమై వత్సా నీకు కొలదిశాలములో సుఖము కలుగును అని వలికెను

లర్‌

6 (వళ్నార్థ కచిహ్నము ౨ కేశి? 0 0% హై!9220681 01 (వశ్న లెలుపు వాక శ్రముచివర ఉండవలయును (4) ఉదా = నీ వెనరి పుత్రుడవు 1

7 శాగ చిహ్నము అ వేటికి 0౦ 20 81000% అశ్చర్యాదులను అెలువు గుర్తు నంబోధనయ-దుహోడ వాడుదురు ( ఉదా - అఆహావమినీ చాకచక్యము

వళ్ళా యిటురమ్ముు 13 ఉపమాలం౦ంకారము

జీవితమున శ్‌ అభరణాదులను ధరించుకొని తన ఆందమును ఇనుమడింన జేసికొనును అశ్లు కవులచే వ్రాయ బడిన (గంథములును ఇలినృ త్తముతో నాయి కానాయకులతో [వకాశించుచున్నను వారు అలంశారములను గూర్చి తమ శావ్యములను మిక్కీ లి అలంకరించుకొందురు త్రిక అభర ాదు లెంతఅవనర మో శావ్యమునకు అలంకారాదు లంత ఆవ నరము వీనిలో శఖ్రాలంకారములని అర్థాలంశారములని "రెండువిధములు గలవు కాని ఆన్టాలంవారములలో విద్ధి గాంచిన ఉవనూలం కారమునుగూర్చి మాత్రమే యా తర గతియందు 'నేర్చుళొందము

ఉవమాలం కారము - ఒకవ స్తువురు వేలొకవ స్తువుతో పోల్చిచెన్వుట ఉవమానోవమేయములకు హృదయాహ్ల్ధావకర మైన పోలిక చెవట ఈ అలంకారమున 1) ఉవమాసము

జ

టల్‌ $) ఉవమేయము 3) సా భారణధర్థుము, శ) ఉవమావాచ కము అను నాలుగు భాగములు గలవు మనము వవస్తువును పోల్చుచున్నా మో అది ఉవ మేయను.. వీ వస్తువుతో పోల్చుచున్నామో అది ఉవ మానము ెండింటికిగల సామాన్యధర్మము సాధారణఫర్మ మనబడును పోలికను తెలుపు వదము ఉవమూావాచకము ఉడా - నీముఖను చంద్రచింబమువలె (వకాశించుచున్నది శర్మిష్ట యయాతికివలె నీవు నీభ_ర్తశు (పేమాన్నదవు కము శ అను ఉదాహరణమున ముఖమును చంద్రచింబముతో పోల్చు చున్నాము కావున ముఖము ఉవమేయము చంద్రచింబము ఉవమూనము ఆెండింటియుదు గల సామాన్యధర్మము (వశౌా చించుట అది సాధారణధర్మము పోలికనుజెన్వు వదము వలె అనునడి ఉవమావాచకము "తెలుంగున పూర్వవరన్వరములకు వరస్వర వే. కాదేశ మగుట సంధి యందురు. ఇచ్చట న్వరము అను వదమునకు అచ్చుఅని అర్థ ము “శెండు వదములు శలిసిళొనునపుడు మొదటి వదము చివరిఅచ్చుపోయి.. రెండవపదనుగో మువటియచ్చు నిలుచుట నంధి యని యర్థము

ల!

రాముండు+ ఆత డు అనువానియందు రాముండు అనువదను పూర్వవదము (యమొదటివదము) అతండు అను వదము వరపదము (రండవవదము) అనబడును

రావ డ్‌ +ఉ+ఆతండు ఇందు పూర్యవదము చివరి అచ్చు ఉ కదా వరవదముయొక్క. తొలియచ్చు" అ శదా ఈ రెండింటికి బదులు వరవదము మొదటిఅచ్చు ఆ వచ్చుట నంధి

రాముడ్‌ +-(ఉ +)అత డు=రాను డతడు

అక్ష సోముండితడు సోము డు?9త డు = సోముండ్‌ (+ ఉ)+9కండు = సోముండితడు

అశారనంధి - దీనినే అత్వసంధి యనికూడ వీలు

తుకు సంధిచేయునవుడు మొదటివదము చివర ఏ అచ్చు పోవునో ఆనంధి యనియందురు అ యను అచ్చు లోపిం చిన అశారనంధియగను ఉ అచ్చు లోపించిన ఉశొరనంధి యగును

సూత్రము = అర్తువకు న-ధి బహుళము అత్తు అనగ (వాన్వఅకారము

సూటకార్థము - పొట్టి అ మొదటిమాట చివరనున్న యెడల చానికి రెండవమాట మొదటేయచ్చు కలియగ సంధి వలురకములుగ మూరును బహుళమునగా నిట నాలుగు రకములు

య!

ఉదా = 'రామ+అయ్య = రామయ్య (నిత్యము)

మేన + అల్లుడు = మేనల్లు డు మేనయల్లు డు (విఫొష)

ఒళ-+-ఒక = ఒశానొక (అచశ్యనిధము

అమ్మ +ఎక్క-డ = అమ్మెక్క_డ (తవ్వ (నంధి లేదు

సూూత్రమునందుగల బహుళ(గబా-*ముచే (క్రీ వాచక తత్సమ న బోధన అవధారణాంతములకు నంధిలేదు

అమ్మ + ఇచ్చెను = అమ్మయి చ్చెను ( అమ్ము అనునది (ప్రీనాచకము సంధిరాదు యడాగమము మామే గలు గున్సు అమ్మయి చ్చెను ఆనియగును

హంన +వది = బూంసయేది (తత్సమము)

సనాలుడ+ ఇటు మ్ము='బాలు డ యిటురమ్ము (నంజబో ధనము) మొదలగునవి నంధిని విడదీయుట

రామ +అన్న = రామ్‌ + ఆ+)అన్న = రామన్న

సీత + ఆమ్మ = నీత్‌ + (అ+)అమ్ము = సీతమ్మ

చింత +ఆకు == చింత్‌ (+ ఆ) + అకు = చింతాకు

వంట+-ఇల్లు = వంట్‌(+ అ) + ఇల్లు = వంటిల్లు వై యుదాహరణము లన్నింటీయందును మొదటీవనము చివరి అచ్చగు అ వోయి పవరవదముందలి తొలియచ్చువచ్చి నంధి మైనది

లం లి ఉత్వనంధి = దీనినే ఉశారసంధి యని యందురు వై న ధివలెగాక మొదటివదము చినరియచ్చు ఉ ఆయి సనచో నంధిచేయునపు డదిలోవించిన ఉకారనంధి యగును సూ్యతము -ఉత్తున కచ్చు వరంబగునపుకు నంధియగు సూతార్థము - పొట్టి ఉ మొదటిమాట చివరగ నున్నయెకల చానికి రెండవమాట మొదటిఅచ్చు కలియగ సంధి నిత్యముగ కలుగును సూత్రమునగల ఉత్తువకు (వాన్వ ఉకారమని యర్థము ఉదా = రాము డు+అత డు = రాము/-డతడు పోము డు+ఎక్క_డ = సోము దెక్క్ట్కుడ బాలుండు + ఇత డుజ=శాలుడితడు ఇత డు+-ఎవడు = ఇతంజెవడు వై యుషాహరణము అలన్నింటియందును మొదటివదము చివర నున్న ఉ లోపించి వరవదమునందలి అ, ఇ ఎలు వేరినవి చకరూడుము రాము(డ్‌ + అత డు= రాము డతడు సోముంజ్‌ + ఎక్కడ = సోముదెక్కుడ బాలుండ్‌ + ఇత డుక= శాలుడితండు ఇత డ్‌ +ఎవడు = ఇతండెవడు అన్నింటియందును మొదటివదము చివరి యచ్చగు ఉ లోపించివది

80

తి (వథభమేతరవిభక్రి శతర్థక చవర్షంబులందున్న ఉకారమునకు నంధివైకల్పిశముగ నగు

సూ్యకార్థము - (వథమావిభక్షికంచ నితరములగు విభక్తుల తుడియుకారమునకను వర్తమానశాల్మకియయొక్కం కడవటి చువర్తమునందలి యుకారమునకును నంధివైక ల్పికము అనగ నంధికలిసి మొకరూవము నంధిశకలియక మజియొక రూవము

విభక్తులను గూర్చి ముందుపారములో నేర్చుకొని యున్నారు అ విభక్తులలో (వథమావిభక్షిగాశ మిగిలిన విభక్తులయందలి ఉకాఠమని భావము

విభ క్తులను మననముచేసికొని వానిలో ఉకారముండు వానిని ఎత్తివాసికొనుము

నన్నున్‌ + అడిగె = నన్నడిగె నన్నునడిగె

నాకున్‌ + ఆదరువు = నాకాదరువు నాకు నాదరువు

నాయందున్‌ + అశ = నాయందాశ, నాయందునాశ వైవానియందున్న న్‌ నంధిచేయునపుడు లోవీంచును సంధి రానియపుడు న్‌ వరవదమందలి అచ్చుతోళలిసి న రూవము పొందును

నాయందు+- అశ = నాయందాళ (నంధిచేనినపుడు నాయందున్‌ + ఆశ = నాయందునాళ (నంధి చేయన పుడ

శత్రర్ధ్థక చువర్త మనగ వర్తమాన కాలమందలి క్రియకు గల శడనటి చువర్షము

శి ఉదా - మూచుచున్‌ +ఏగెను = చూచుచేగెను (నంధి జరిగి నవుడు న్‌ లోపించినది) చూచుచున్‌ +ఏగెను = చూచుచు నేగెను (నంధి జరుగనపుకు న్‌ లోవీింవక ఏ కలిసినది

కథ ఇకార యడాగవు సందులు

ఇకారనంధి = వీమ్యూదుల యిత్తునకు నంధివై క ల్చిశము అది అవి *ఇవి ఇవి ఏది ఏవి మటీ కీమష్టి లోనగునవి వమ్యూదులు వై కల్పికమనుటచే సంధివచ్చి ఒళరూనము నంధిరాక ఒకరూన ముండును

వై చెప్పబడిన వమ్యాదులయందలి ఇత్చుఖక్రు (ఇత్తు అనగ (వాన్వకకారము) నంధివై కల్పికశమని భావము ఉడా - ఏమి+-అంటేవి = వమంటివి వమియంటిని

పూర్యువదమందలి ఇ లోపించినది. వమంటివి అని అయినది నంధిశానియఫుడు ఇ లోపింవదు యడాగముము వచ్చి వమియంటివి అని మైనది అఆశ్షు మజటి+వవిష్లో మజేమి" మటియేమి

బారఠికిన్‌ + ఇచ్చె =బారికి చె హారికినిచ్చె

లి మధ్యమపురువకియలయందలి యికారమునకు సంధియగును పురువముఎనుగూర్చి ముందుపాఠములో నేర్చి శొని యున్నారు

శై నూ(ార్ధము --- మధ్యమపుకుమ్రియలయందు గల (ాన్వ ఇశ్రారమునకు నంధినిత్యము కొట్టితిని+ అపుడు = కొట్టితివవుడు వీలితి+ ఇపుడు = వలితిపుడు ఇెప్పితీరి+ అపుడు = ెప్పితిరపుడు కొట్టిలివి వలితి చెప్పితిరి అనునవి మధ్యమ పురుమ (శ్రియలు వాసికీ సంధినిత్యముగ జరుగుచున్నది కొట్టితిపి (వ్‌ +ఇ = వి + అపుడు = కొట్టితివపుడు నంధి బకుగుటచే పూర్వవదమందలి చివరిఅచ్చు 9 లోవించి నరవదాది అద్బువచ్చినది అశ్లు మిగిలిన వానినికూడ నరి చూదు కొనుము యడాగమనంధి - నంధిలేనిచో అచ్చువకంయె వరం- బగు అము న్బినకు యడాగమంబగు ఈ యడాగమనంధి నంధి "లేని చోటులందున్మ్శ తము వచ్చును మా+ అమ్ము అను ఉదాహరణమును గమనింపుడు ఇట న-ధిజకుగదు. ఒకవేళ నంధి చేయగలిగిన చో మామ్మ అని రూవముండును అట్లు (వ్రాయుట తగదు కావున ఇట్టి చోటులందు యడాగమము రావలసిన అవశ్యశము గలదు యడాగమ మనగ యట్‌ అనునది అగమముగ వచ్చును ఇది వచ్చునవుడు టొ లోపిచి య మ్మాశ్రము మిగులు చుండును

వీరి

మా+-అమ్మీ = మా (మ్‌ + అ) + అమ్మ ఇట ఆ అను అచ్చుకంకెు అ అను అచ్చు వరంబగు చున్నది అట్టిచోటుల యజణాగమము కలుగును

మా+-య్‌ +అమ్మ = మాయమ్మ అని యగును అఆక్షు విాయిల్లు మొదలగునవి

క. (తక ఆ(మేడిత సందులు

(తికసంధి = &అఆ ఈ ఏలు (త్రికము లనబకురు ప] త్రికముమోది అనంయు_క్తహాల్లునకు ద్విత్యంబు బహు శంబుగనగు ౦ ద్విరు_క్తంబగు పాల్లు వరంబగునఫుడు అచ్చికంబగు దీర్ధ్యంబునకు (వాన్వంబగు

అనంయు_క్తమః గ మిదివాల్లుతో కూడికొనకుండుట (సంయుక్త మనగ మిదిహాల్లులుతో కూడుకొనియుండుట ఉదా - తగ్గ రా శే మొదలగునవి)

వ్విత్వమనగ ఒశేవాల్లు రెండుసార్లు ఉచ్చరింవబడుట ఒకవాల్లుకింద ఆఅ దేహాల్లు చేరియుండుటని ఛావము ఉడా క్క-ఎచ్చ న్న న్వ మొదలగునవి

ద్విత్వమునే ద్వికుక్తమనియు విలుతురు ఆచ్చ్భికమనగ అచ్చ లెలుంగు

(0) సూ(లార్థము =ఆఅ ఈ ఏ లమీది నంయుకృము శాని హాల్లునకు ద్విత్వము బహుళముగ కలుగును

క్‌

రీ॥ ఆ+వల = అవ్వల ప్ర) సూతరము[వశారము కలి గినది (0) సూ(కార్థము = ద్విరుక్తంబగు జాల్లు (తికమునకు వరమగుచో. ఆచ్చళతెలుగు శబ్బముయొక్కం దీర్ధ్స మునకు (హాన్వంబగును అ+వ్వల = అవ్వల ఇచ్చట తికమగు అకు ద్విరుక్త మగు వ్వ వరంబగుచున్నది కావున 6౮ సూత వశారము దీరము (వాస్వమై అవ్వల అనురూవము గలిగినది ఖం కూ. అన్హు ఈ-+-వల = ఇవ్వల ఈ-1- కాలము = ఇన్టాలము వ+- లోకము = ఎల్లోకము = మొదలగునవి (గహించునది ఆ(మేడితసంధి = అచ్చునకు అఆ్మమేడితంబు వరంబగు వపుడు నంధి తిజుచుగ నగును అఆ(మేడితము ఒకమూటను "రిండునూటు లుచ్చరించినచో ఆెండవసారి యుచ్చరించిన శబ్దమునకు అమేడితమని చీకు -.... ఫొర+పౌర అనుచో రెండవ వదమునకు ల్యమేడిత మనిపేకు వీనికి నంధి జరుగును కొర అను మొదటిపదము చివరి అతరమగు రలో గల అకు అయేడితమగు కొర వరమగుటచే నంధిజరిగి అ లోపించి జౌ అదేశమై జెకార అనురూవము గలిగి నది. అళ్షే అవహావహోా, ఓహోహో మొదలగువానిని తెలిసి కొనుము

నే

వి అమేడితంబు వరంబగునవుడు విభ క్తిలోవంబు లహసుళముగనగు ఉదా = అవ్చటికిన్‌ + అవ్చటికేన్‌ = అవ్పటవ్పటికిన్స్‌

అమేడితమనగ ముందుగ 'ఆలిసిలొన్నాకు అవ్చటి కిన్‌ అను రండనవదము అఆ(యేడితము మొదటి వదమగు అవ్పటికిన్‌ ఆనుడానికీ ఆ మేడితము వరంబగుచున్నది కావున సూ(తవ కారము విభక్షికి (కిన్‌ ) లోవముగలిగి అవ్చటవ్పటి కిన్‌ అని యయినది

అసప్లే అక్కడన్‌ + అక్క_డన్‌ = అక్కడక్యండన్‌ ఇంటన్‌ + 9ంటన్‌ = ఇంటింటన్‌ - మొ వానిని "జెలిసికొనుము

18 ప డ్వాది సంధి

వడ్వాదిసంధి - వడ్వాదులు వరంబగునపుడు మువర్ణ మునకు లోవపూర్షలిందువులు విభామనగు

వడు మొదలగునవి వరంబగునపుడు పూర్వవదము చివరగల మువర్షమునకు లోవనజ పూర్షబిందువులు విభామగ గలుగును ఉదా

భయము+-వదె=భయవడె భయంవదె భయముూడె సూ(త్రము+-వదె= స్తూతవశ్చై సూత్రంవక్చై

వై ఉదాహరణములలో భయము సూతము మొద

లగుచానికి వడు అనునది వరంబగుటచే సూతమ్మువళారము

ఠ్‌6 మ. నర్షమునకు లోవము పూర్షబిందువు కలుగని నమవయమున మామూలుకూన ముండును గజము వడియె అశ్వమువడియె మొదలగు వదముల యందలి మువర్షమ.లకు మువర్షలోవము పూర్షబిందువులు కలుగవు అవి క_ర్శ్భృవాచి మువర్ష్మములు క_ర్షృవాచి నువర్ష ములకు వై కార్యములు గలవు 19, గసడద వాదేగసంధి గనడద వాబేశనంధి - (వథమమిాది వరువములకు గనడదవ లు బహుళముగనగు సూకార్థము = వధమావిళ క్రి (వత్యయనూలమిది వకతువములకు గనడదవ లు బవుళముగనగు మిది అనగ 'వ్రథమావిభ క్రి (వత్యయములకు వరమైన వరుమములుం గనడదవ లగు వరవములు క చటతవలని ముంజబే లెలిసికొని యున్నారు బహుళము అననేమో ముందుపారములో 'కెలిసి కొన్నారు ఉదా - వాండు +కొళ్లై = వాడుగొ స్పై వాడుకొక్లై అపుకు+- చనియె = అపుడుననియె అపుకడుచనియె నీవు +టక్కరివి = సీవ్రడక్కంరివి నీవుటక్కరివి చారు+ పోయిరి = వ్రారువోయిరి వారుపోయిరి వె ఉదాహరణములలో వరువములు గనవతదవ లుగ మారినవి బహుళమందు విభాషావదముచే నంధినచ్చిన రూనము రానిరూవము కలిగినవి

87 ఈ నంధి లెలు గులమోదనున్న సంస్కృతే వరుష ములకు వర్తించదు అనగ లెలఃంగులమిోాది నంన్క్యృత పరుమ ములకు గనడదవలు రావని యర్థము ఉదా - వీడు. చశ్రపాణి== వీముచ గ్ర పాణి అఆయది+ టంగృని = ఆయదిటంక ఫలి చాడు+త వస్వి= వాడుతవస్వి వాడు+- కానూరి = చవాడుకావూరి వై ఉదాసారంణములలోగల వరవదములన్నియు అసగ చశ్రపాణి టంకృతి మొదలగునవి నంన్క్మణ్భతవదములు వాని తొోలివరువములు సాంస్కృతిక వరువములు శావున వానికి గనడదవలురాశేదు ఈగనడ ద వాబేశము మాటి ఆొుక-చోటునందును గలదు ద్వంద్యనమానమునందు మొవటివదము తరువాతగల్లు వకతువములు గనడదవ లగును ఉదా - కూర + కాయ కా కూరగాయలు శాలు+- చేయి = శాలుజేళులు తల్లి + తండి = తల్లిదండ్రులు వై ఉదాహరణము.లన్నియు ద్వంద్వనమానములు ద్వంద్వనమాసమును గూర్చి ముంజే లెలిసికొనియున్నారు 20. ద్విర్తుక్త టకారసంధి ద్విరుక్త టకారసంధి - కజు చిలు, కదు, నడు నిడు శబ్దముల ఆఅడల కచ్చు వరమగునపుడు ద్విరుక్రటకారనుగు

808

ఉచా = కులు +ఉసురు = కుట్టునురు

చిటు-+- ఎలుక = చిప్టైలుక

నిడు+ ఊరుపు = సిట్టూర్చు

ద్విరు_క్రటశారము అనగ ఆెండుమూటలు ఉచ్చరించు నట్టి టకారము (ట్ర కజు చిజు,ు కడు వడు నిడు మొదలగు శబ్దములయందలి ఆ డ లకు ఆఅచ్చువరమైనచో ట్ర శారమునచ్చును టు డల స్థానములో (ట్ర వచ్చును

వై ఉదాహరణములలో మొదటీవదములయిన కుణు శిజు నిడు శబ్బముంలోసి ఆ డల కచ్చులు వరమైనవి వానికి అనగ ఆఅ డ లకు ద్విరు _కటకారము (ట్ర వచ్చినది

కజు+ ఉసురు = కు(జు ట్టు ఉసురు = కట్టునురు

21 (పాంతాది సంది

నమానమున+ గూంతాదుల తొలియచ్చుమిోంది వర్ష ములకెల్ల లోవము బహుళముగ నగు

(ప్రాంత చెొదలగు వాని మొదటియచ్చు తరువాతి యశతరమునకు లోవము బహుళముగనగు (పంత అను చానిలో మొదటిఅచ్చుగు అకు తరువాతనున్న త వర్షము అర్థవిందు నహితముగ లోపీంచును ఉదా - వాత ఇల్లు = పాయిబ్లు, (ప్రాతయిల్లు

లేత +దూడ = లేదూడ లేతదూడ

వె ఉజాహరణములందు (పాత లేత అనువదముల

తొలియచ్చుమోది బాల్గు అర్థబిందు నహితముగ లోపించినది

89

బహుళము అనుటచే లోపించినరూవము, లొ పింవనిరూవము "ఆండుండును లోపించినపుడు (ప్రాయిల్లు అనురూవన ముండును లోవీంవనపుడ (పాంతయిల్లు అనియుండును

2 లువ్తశేవంబునకు వరుషములు వరములగునపుడు నుగాగమంబగు లు_ప్తశేమమనగ పై సూర్రమ్మువ కారము లోపింవగ మిగిలిన అతుళము పాత అనుడానిలో వె సూతముచే 6త లోపించి ప్రామ్శాతము మిగిలినది దానిని లువ్తశేమమందురు దానికి వరువములు (కచటతవ) వరములగునపుడు నుగాగ మంబగు

(ప్రాంత + కెంపు (పాళతాదుల తొలియచ్చుమాది వ్యర్థ ములకేల్ల లోవము బహుళముగనగు అను సూత్రముచే

(పాశశెంపు ఆనిమాత్ర మే మిగులును ఈ నూత (చశారను నుగాగమము కలుగును

(దుతనంధి స్యూత్రిముల (వకారము (ప్రాలౌంపు అని యగును నంధిశానియపుకు (పాతశెంపు అనురూవముండును ఉదా = లేంత +కొమ్మ జలే గొమ్మ లేంతకొమ్మ

పూవు+తోట =పూ దోట, పూవుళోట

శాను+తీగ = కౌందీగ కౌనుతీగ మొదలగువానియందును సంధివచ్చినరూవము రానిరూవము "*ండును ఉండును

8 [శ్రొత్త శబ్బమునకు ఆద్య మర శేషమునకు కొన్ని యుడల నుగాగమమను కొన్నియెడల మిోదిహాల్లునకు ద్విత్వ మును నగు

శ౦ తొ త్త శబ్దమునకు (ప్రాంతాదుల తో లియచ్చుమోది వర్షముల'కెల్ల లోవంబు బహుళంబుగనగు అను సూ(తముభబే _త్త అనునది లోపించి కొ మాత్రము మిగులును అట్టి అద్యవర శేమమునకు కొన్నియెడల నుగాగమము, ళొన్ని యెడల మిదివాల్లునకు ద్విత్యమును గలుగును కొ త్త+చాయ = శొంజాయ శొత్త+ చెమట = కొంజెనుట వ. ఉదావారణములయందు (కొ ల్త శబ్ద్బమునందలి త్త (పాంళాదుల తొలియచ్చులమిది అను నూలఠతముచే లోపించి ప్లై సూత్యపశారము నుగాగమము కలిగినది (కొత్త + ళారు = [కొకొంంరు (గొ _త్తశగండి = కొగ్గండి వె ఉదాహరణములలో నుగాగమమురాశ మిది హాల్టునకు ద్విత్వము శలిగినది 22. పుంప్వాదేశసంది శర ఛారయమునందు మువర్షమునకు పు 0పు లగు శర్మధారయనమానమునందు మువర్శమునకు పు రపు అనునవి కలుగునని భావము ఉడా = నరనము +మాట =నరనపుచూట నరనంవుమాట విరనము+వచనము =వికసపుకచ నము విరసంపువచవము

శి వ ఉదాహరణములు కర్త '్రధారయ నమానమునకు ఇెందినవి వానియందుగల మునర్షమునకు పు ౦పు వర్ష ములు శ మముగ గలిగినవి 23. పబ్‌పవర్హాదేశసంధి నమానమునందు నాము మొదలగు శబ్దములయందలి కనుము మొదలగు శఛబ్బములయందలి మువర్షమునకు వజ్‌ వవగ్షంబులగు ఉవా - పాము. +-హృదయము = పొంవహృదయము నాము + చేను =నాంవవేను పాము + జన్నిదము= పా వజన్నిదము 24 టుగాగనము, రుగాగవు నందంలు టుగాగమనంధి - కర్శథారయమందు ఉత్తునకు అచ్చు వరంబగునపుడు టుగాగమంబగు సూల్రమునగల ఉత్తునకు వాన్వ ఉశారమని యర్థము ఉదా - కజకు+ ఎజలుకు = కటకుళులటుకు నిగ్గు + అద్దము = నిగ్గుటద్దము కజకు + అమ్ము జా కటకుటమ్ము నరనవు+ అలుక = నరనవుటలుక మొదలగునవి కరుగాగమనంధి - జేదాది శబ్దములకు అఆలు శబ్దము వర మగునపుడు శర '్రభారయమునందు రుగాగమంబగు 6

శై 'వేదాదిశబ్బములు = జేద బీద ముద్ద బాలెంత, కొము జన్య అయిదవ మొదలగునవి "చీద+-అఆలు = పేద + కు-+- ఆలు = జీదరాలు బీవ+ అలు = వీద+-కు + ఆలు = బీదరాలు ఇాలెంత +అలుజ కాలెంత + కు+-అలు = బాలెంత కాలు వె ఉదావారణము లన్నింటికి రుక్‌ అగమముగ వచ్చినది రుక్‌ లోని క్‌ అనునది లోవించును నంధి కర్మ ఛారయనమానమునంబే జరుగును | శర్ణ్రధారయంబున తత్సమశబ్దములకు అలు శబ్దము వరమగునవుడు అత్వమునకు ఉత్వము రుగాగమంబునగు కర. '్రభారయనమానమున తత ఎమశబ్దములకు మూ తము అలు శబ్దము వరమైనచో అత్వమునకు ఉత్వము రుగాగమము కలుగును ఉచా - ధీర +అఆలు = ధీపరాలు గుణవంత + ఆలు = గుణవంతురాలు ధీర గుణవంత శబ్దములు తత్పమములు వానికి అలు శబ్దము నరమైనది సూలత్రవశారము అత్వమునకు ఉత్వము గలిగి ధీరు+ఆలు గుణవంతు+ అలు అనిమైనది రుగాగమము గలిగి ధీకురాలు, గుణవంతురాలు అనుకూవ ములు గలిగినవి ఈసంధి కర్శ్రధారయనమానమునందు అలు శబ్దము వరంబగునపుడు మాత్రము బకుగునని తెలిసికొన వలయును

శకి ౨ శర్మభధారయమునందు 'వేర్వాదిశబ్దములకు అచ్చు వరంబగునవుడు టుగాగమంబు విభామగనగు 'చేర్వాదులు = పేరు చిగురు పొదరు మొకనప్‌ వె శబ్బములకు అచ్చువరంబగునపుడు టుగాగమము కర్మధారయనమానమున విధామగ నగు “జీకు + ఉరము == ఓీరుటురము ఉరురను చిగురు+-అఆకుజ= చిగురాకు చిగురుటాకు పొదరు + ఇల్లు = పొదరుటిల్లు పొదరిల్లు "పేర్యాదిశబ్బములకు అచ్చు వరంబగు చున్నది టుగాగ మము వచ్చినది విభవ కావున సంధి (టుగాగమము)వచ్చిన రూవము, రానిరూనము రెండును ఉండును ిండనటుగాగ మము రానిరూవము ఉకారనంధి అగును వశ్నలు 1 నంధియన నేమి! రెం డుదాహరణము లిమ్ము ౨ ఉశారనంధిని గూర్చి (వాయుము రె (పొంతాదినంధి నూ(తములు (వాయుము కీ యడాగమనంధి ఎవ్వుడు వచ్చును? 5 (తైకనంధిని ఉదావారణనహితముగ తెలుపుము 6 టుగాగమ, రుగాగమ నంధులను సోదాహారణముగ వీన రింపుము 7 శక్రొంబసిడి. కొంజాయ విడదీసి నంధినూ(త్రము (వ్రాయును

శశీ

రి పీడు+- చక్రపాణి అనుచోట గన డ ద వాజేశనంధి వలరాదు!

9 _ద్విర్లుక్షము నంయు_క్తము అవనేమో లివి రెంజేసి ఉదాహరణము లిమ్ము

శే0 మేనల్లుండు, రాము డతండు - విడదీసి నంధినాడుములు జీర్కొూనుము

క్షే వమ్యాదు "లేవీ?

12 శత్రర్థకమన నేమి! ఉత్తు అత్తు అన నేమి!

క్షి పుంప్వా జేశనంధి టుగాగ మనంధి సూ(ఠర్రముల కు "5ండేని యజచాహరణముల నిమ్ము

కశ వజ్‌ వవన్తాదేశనంధి సూత్రము (వ్రాయుము

వేక్‌ (త్రికము లేవి

కేగి ద్విరుక్తట కార నంధి న్యూతము (వాసి రెండు ఉదాహరణ ముల నిమ్ము

17 ఈ (క్రిందివానిని విడదీసి నంధినామములు (వ్రాయుము - శే సుఖపెట్టు ౨ నన్నేల 35 దీనురాలు, శ అన్న

దమ్ములు 55 ఇబ్భంగి 6 పుట్టినిల్లు 7 వ్రైర్యవడీరి ఠి

(వ్రియురాలు 98 మదపుళునుగు, 10 వమన్నన్‌ 11 నాకు

నిష్టులే 8 ముక్కునెవులు 118 నిర్వాహకురాలు క

అమ్మడుగు కేక్‌ పాంవహ్భృదయము 16 తల్లికీచ్చిక, క్ష?

వదంవడి, 48 ఇక్కాలము 19 ఉడినోని 20 చేసాచు

వ! వగననన 22 (పాగెంపు

25 సంస్కృత సందులు

మనభామయందు నంన్కృృత నమపదములు. 'చాలనర కండుటచే న సృతనంధులలో మ ఖ్యమైనవానిని "తెలిసికొన వలయును

1 సవర్ష దీర్చ నంధి 8 గుణనంధి 38 యణాదేశ నంధి కీ వృద్ధినంధి

క్షే సవర్షదీర్ణనంధి - అ ఇఉ బు %లకు నమాన మైన (అవియే) వర్షములు వరంబగునపుడు అ -రండతరమ.లకు మాఅుగ దీర్ధృ మేకా-దేశ మగును వైన చెన్సబడిన అ % ఉబు ఇలు పన్వములైను దీర్ధములైన శావచ్చును సవర్షమనగ నమానమైన వర్షము లని అర్థము

ఉదా - విన+ అన్నము =విష్‌ + అ+-అ+-న్నము == విపాన్నము (ఆ+అఆ=లఅ) కని+ ఈశ్యతుడు =కవ్‌ 19+ ఈ + శ్వరుడు =క ఏీశ్వరుడు (ఇ+-ఈ= ఈ) మధు+ఉదకము =మధ్‌+ఉ+ఉ+దళము = మధూదకము (ఉ+ఉ=ాడా) పితృ+-ముణము = వీత్‌ +బు+బు+ణము = వీత్య్తూాణము (బు+బు = బూ్యూ

వె ఉదాహరణను లన్నింటియందును నవర్షములయిన అచ్చులకు బదులుగ దీర్చము వచ్చివిది

2 గుణనంధి -అఆశార, అకారములకు ౪ ఉబు,%్క లు (పహాస్వములుగాని డీర్ధ్స ములుగాని వరమైనయెడల వానికి

శీర్‌

(శ్రనముగ వీ ఓ అర్‌, అల్‌ అనునవి ఆజేశమగును శ్రమ మనుటచే అకారమునకు ఇ వరమగుచో ఏ అను గుణవర్ష మును ఉ వరమగుచో ఓ అను గుణవర్తమును - బు ఇ లకు అర్‌ అల్‌ ఆను గుణనవర్తములను వచ్చునని భెౌవము

ఉదా = "జీవ+ ఇంద్రుడు = జేన+ ఆ +9+౦దుడు = "జీవేందుడు (ఆ+ 9=వ) పురువ+ ఉత్తముడు = ఫురుమ్‌ + ఆఅ+ఉ+_త్తముడు = వుకుపోత్తము డు (అ+ఉ=టఓ) రాజ

  • బుమీి = రాజ్‌ +అ+బుమీ = రాజర్షి (అ+బు = ఆక్‌) తవ+% కారము = తవ్‌ + అ+% + కారము = తవల్కా-రము (అ+4= అల్‌

వె ఉదావారణములలో (శ్రమముగ అఆ కారమునకు ఇ ఉడీ బు ఇలు వరముగాగ వాని గుణవర్షములగు వీ ఓ ఆర్‌ అల్‌ అనునవి వచ్చినవి

ఏ యణాదేశసంధి-ఇ ఊఉ బు శ లకు నమానము శొనటువంటి వర్షములు వరంబగునపుడు [క్రమముగ వానికి య వర లలు వచ్చును (శ్రమమనుటచెే ఇక్షు నమా నము కానటుపంటివర్తము వరమైనచో య వచ్చును ఉకు వ వచ్చును బుకు ర వచ్చును శకుల వచ్చునని యర్థము

ఇ ఉ బు 4% లకు నమానమైన వర్షములు ఆనియే అవిగాశ మిగిలిన వర్షములు సమానము కానటునంటివి

47 వతి+అతము = వత్యతము (త్‌ +9=) ఉడాహరణ మున తి యందుగల ౪కి నమానముకొనటువంటి అ నర మగుటచే య వచ్చినది ఏ! అన్హు తరు+- ఆగ్గము = తర్వ్య్యగము (ఉ+ఆ =వ) వీతృ +- అర్థము = విత్రర్థము (బు+ఆఅ=ర) ౧ +అకృతి = లాకృతి (9+అఆ=ల) వ ఉదాహరణములందు ఉకు అ వరమైనపుకడు వ బుకు అఆ వరమైనవుడు ర ౧కు అ వరమైనపుడు ల వచ్చినవి ఈ య వర లను యకగ్ణులని వ్యవహా రింతురు త్తే వృద్ధిసంధి - అకారమునకు ఏ ఐలు వరంబగు నపుడు ఐ కారమును ఓ కొ లు వరంబగునపుడు కె కార మును వచ్చును అనగ అశారమునకు వ నరమైనపుడు వాని “రెంటిస్టానమున. వి కార మాదేశమగును అళ్లు అశార మునకు ఐ కారము వరమగునవూకడును ఐ కార నూచేశ మగును సూత్రమునందలి అకారముచే అకార అ శారములు (గ్రహింవవలయాను "దేవ+-ఐశ్యర్యము = దేవై శ్యర్యము (ఆ+ఐ =) (వథమా.-వకవచనము = (వధమైకవచనము (ఆ ఏ జ ఐ) దురిత + ఓఘము = దురితౌఘము (అ+ఓ = శౌ) మహో +-కొన్నత్యము = నువొన్నత్యము (అ+బాజ కా)

48 ట(శ్నులు

క్షే న వర్ష దీర్ధ్స నంధిస్తూూత మేది? ౨ విపాన్నము అఆనుదానిని విడదీసి నంధిసూ[తముతో

నమన్వయింపుము 8 గుణనంధి వృద్ధిసంధి సూూూరములను (వాసి శెందేవీ

ఉదాసారణము లిమ్ము శ యణాబజేశనంధిని వివరింపుము ర్‌ ఈ (క్రిందివానిని విడదీసి నంధినామకులను వేర్థానును -

1 కవటాలింగనము యాట శార్థి 8 భారతావ తరణము 4 విద్యాభ్యానము ఠ్‌ కుంత లేశ్యతుడు, 6 పురు షోత్తముడు 7 మ_శ్తేభము, 8 క్షానోదయము 9 (వత్య తము 10 గత్యంతరము క్షే! (వ ల్యేళము కేపి అభ్య న్నతి 18 వరమావధము 14 వరమైక్యము

26 సమాసములు

అర్థవంతములయిన వదములు రెండుగాని ఆఅంతకం*ళ% లీక్కు డుగాని ఒళచో చేరి వకవదమై అర్థవంతమగట నమా కము సామాన్యముగ పదములయందలి విభశ్ర్యాదులనువిడిచి అూర్చి చివరివదమునకు విళ్ళ కి చేర్చిన నమానమగును

'కెల్లగుక్తము అనునమానమును వరిశీలింతము తెల్ల గుజ్తము లో 'రెండువదము లున్నవి మొదటిది లెల్లని రిండవది 'సజ్జము ఈ అక్థ వంతములయిన ఆరెండువదములు

శి

కలియుటచే తెల్లని అను వదములోని విభక్షి లోపించీ వర వదముతో కలసి లేల్లగుజ్ఞము ఆని యయినది అన్లు నల్ల యావ్స రాముళాణము మొదలగునవి

ఇట్లు ఆరెండువదములు శలసి నమానముగ మారినపిదప చానిని వనమానమో ెలిసికొనవఎయును ఏ నమానమో "కెలిసికొనవలయునన్న సమానమునకు విగ్రహా వాక్యము ఎజటుంగవలయును

వ్మిగహావాక్యము (వ్రాయుట - నమాన మేర్చడునపుడు లోపించిన విభ క్తులను చేర్చిచెన్వుట వ్మిగహూము లోపించిన వానిని జాగరూకతతో గమనించి విభ క్తులను చేర్చి విగవాము "చెనృవలయును

ఉదా - రాజభటు డు అనునది నమానము దానికి విగ్రహవాక ము రాజుయొక్కటభటు డు లోపించిన యొక్క ఆను విభక్షి చేర్చుటచే అది విగబావాక్య మయినది

నమాసము ల్రైదు విధములు - (1) తత్పుకువము (2) కర (్రధారయము (8) ద్విగువు (4 బహ్ముప్రీహి,- (5)

ఈ నమానములలో కొన్నియెడల ననూనములను పొందు వదములన్నియా (వధానమై యుండును మరికొన్ని . యెడల ఉత్తరవదము మరికొన్నియెడల ఇతరవదములు (వధా నముల్రైయుండును [క్రమముగ వీనమానసమున ఏయే వదములు (వధావములో పరిశీలింతము

7

క్‌0 27 తత్ప్చురుషను మొదటినదముచివర ద్వితీయాది విభక్తులు (ద్వితీయ విభక్తులు 'మొదలగువచ్చునెడెల తత్పురుమనమాన మగును ననూనమును మొదట విడదీసి లోపించిన విభక్రిని చేర్చి విగ వాము (వ్రాయవలయును అవూడు మొదటినదము చివర వవిభ_క్తియున్న అది అవిళ క్కి తత్ప్చురువు యగును _ ఉచా - దొంగభయము - దొంగవలన భయము వలన అనునది పంచమిోవిభ క్రి(వత్యయము శావున నిది వంచమిోా తక్పుకువ మనదగును కావున అయా విభక్తి (వర్యయములను బట్టి తత్పురుమమునకు ద్వితీయాదిభేదములు గలవు ఉడా నెలతాల్పు - నెలనుకాల్పు (ద్వితీయా తత్పురుష) "వెరుగన్నము - కుగుతోడ అన్నము (తృతీయా త) గోహితము = గోవులకొజకు హితము (చతుర్థీ త్ర దొంగభయము - దొంగవలనళయము ((వంచమిా త ౧ శామునిబాణమను - రామునియొక్క- కాణము (వష్టీత (్రాహ్మణ్యకేష్టుడు = గ్రాహ 'శ్రణులయందు ర్రేహడు. (నష్తమా త) 28. కర్మదారయము విశేషణ విశేమ్యములకగు సమానము కర్మధారయము 1 విశేషణ పూర్వవదకర్మధారయ __ విశేషణము ఫూర్వ్యవదముగను_ విశేష్యము ఉ_త్తరవదముగనుండు సమౌ

క్‌

నము విశేవణ, విశేవ్యములను గూర్చి ముందుపారములో నేర్చుకొనియున్నారు

నీలఘటము - సీలవర్షముగల ఘటము

"లెల్ల తామర - "తెల్లనైన తామర వై నమానములలో నీల కెల్ల అనునవి ఘటము తానురి అను విశేష్యములకు విళఠీమణములు నమానమువందలి పూర్వ వదములుగ నున్నవీ కావున అవి వి శేషణపూర్వవదకర్శ ఛారయము లనదగును

౨ విశేమణటడీ _త్తరవదకర్శధారయ ఎ విశేష్యము

పూర్వవదముగను విశేషణము ఉ_త్తరవదముగను ఉండు సమానము విశేమణో_త్తరవదకర్శధారయము

కపోతవృద్ధము - వృద్ధమైన కపోతము

తమ్ము గుజ్జుకు - కజ్జమయైన తమ్ముడు వె ఉడాహరణములలో కపోతము తమ్ముడు అనునవి విశే మ్యములు వృద్ధము కజ్జడు అనునవి విశేమణములు విేను ణము లుత్తరవదములఃగ నున్నవి కావున వానిని విశేమశో_త్తర వదశర్మధారయము లనదగును

ఠి వి శేమశోభయవదకర్శల్హా (యముజాళిన్ని యడల విశేవణములకే నమానమగ్న న్‌ | తళదు.౨ లెట్టు కల్‌ చే వమణములకే నమానమైనచ్రే భనిస్‌ న తోళ్ళు[మ జే భఛారయ మందురు (46 గళం [04 నో యో న రు

భ్‌ శీతోన్లము - శీతమయిన ఉన్నము శుక్ల కృష్ణము - శుక్ల మైన కృష్ణ్టము

వె ఉచాపహూారణములలో. శీతము ఉన్లము అనునవియు శుక్లము కృష్ణము అనునవియు విశేమణములు ఒశేనమాన మున గల శెంజేసి వదములందు విశేషణములగుటచే విశేష శోభయవనదకర్శధారయ మనదగను

శ _ఉవమాన పూర్వవదకర్ణ్శధారయము - విశీమణ పూర్వవదకర్మధారయమునందు విశేషణ మెట్లు పూర్వవద ముగ నుండునో అశ్లే దీనియందు ఉవమానము పూర్వవద ముగ నుండును ఉవమానమును పూర్వవదముగ పొందియున్న సనూనమును ఉపచూ- పూర్వపదకర్గ్శ్యధారయ మందురు

(ఉవమానము అనుదానికి పూర్తివిరణము ఉన మూలంశారమున చూడుము

ఒకవస్తువును వేకొక వస్తువుతో పోల్చునపుడు ఏ వస్త్యవ్రతో పోల్చుచన్నామో అవస్తువు ఉపనూన మన బడును అట్టి ఉపమానము పూర్వమందు గలిగినచో దానిని ఉపూ శర్శధారయ మందురు

'మేఘశ్యాము డు - 'మేఘమువలె శ్యాముకు "కేసమాటలు - బేనెవంటి మాటలు

వె ఉదాహరణములలోగల మేఘము లేనె అనుశపి ఉవ మానములు నమాళమున పూర్వపదములుగ గలవు కావున అవి ఉ పూ కర్మ్శధారయములు

ర్‌కి క్‌ ఉవమాన ఉ_త్తరవదకర్శధారయ = వై సమాసము వలెగాశ ఉవమానము ఉ_్తరవదముగనున్న చో నది ఉపమాన ఉత్తరవదశర '్రధారయ మగును శరపారనమ్ములు = సారనములవంటి కరములు పాదారవిందమ లు - అరవించదములవంటి పాదములు వె ఉదాసరణములయందు (నమానములలో సారనములు అరవిందను.లు అనునవి ఉవమూనములు అవి ఉ_త్తరవదము లుగ నున్నవి శావున అవి ఉఉ కర్ణధారయము లగును 6 సంభావనాపూర్వవదకర్శధారయ --- సంక్ఞానామ చాచకము పూర్వవదముగగల నమానము నంభావనాపూర్వ వద కర్మ్ణ్రధారయము నంజ్ఞయనగ జీరు చింత చెట్టు = చింతయను ెట్టు దశరథమవోరాజు = దశరథు డను నువోరాజు వై ఉదాహరణములలో గల చింత దశరథ అనునవి నంబ్భ నామవాచళములు ఇవి పూర్వమందుండుటచే నంభావనా పూర్వవదకర్శధారయ వయినది 7 (తిక పూర్వవదక ర్మధారయ ఎశ్రికములనగ అఆ ఈ వ్‌ లని (్రీకన-ధిళో నేళ్చుకొనియున్నారు అట్టి ఆ ఈ వీలు (అనువానిలో ఒకటి) పూర్వవదమునగ నున్నచో ఆ సమాన మును త్రికపూర్వవదళర్శధారయ యందురు వ్‌ మనుష్యుడు ఆ బాలుడు, ఈ పురుషాడు మై ఉదాహరణములలో ఆ ఈ,వ్‌ లు [తికములు ఆబాలుడు అనుచానిలో అ అనునది పూర్వవదముగ నున్నది అన్సు.

ర్‌4

ఈ పురుషుడు వ మనుష్యుడు అనువానియందును ఈ ఏలు (1శిళములు) పూర్వవదమః లుగ నున్నవి

రి ద్విగునమానము - ద్వ గునమాూానము కర్శ భఛారయ నమానమువలె విెశేవణ విశేమ్యముల కలయిక కాని యీ ననమూనమునందు పూర్వవదముగ గల విశేవణము నంట్యా వాచకవిశేమణమై యుండును

మూూడుజగములుం = ముజ్జగములు నుూఃూూడులోకములు - ముల్లోకములు వై ఉచాహరణములలో ముద్దగములు ముల్లోకములు అను నమానములలో మూదు అనునది విశేవణము జగములు, లోకములు అనునవి విశేమ్యములు మూడు” అనునది పూర్వవదముగ నున్నది అదియు నంఖ్యావాచకము కావున సంఖ్యావాచక విశేమణము పూర్వమందుండుట బే వీనిని ద్విగు నమానము లనదగును 29 ద్వంద్వసమాసమం

ద్వంద్వనమానము - ఉళయవదార్థ (వధానను ద్వం ద్వము ఉభయవచడార్థ్యవధానమన నమానమందున్న వదము లన్నియు నుఖ్యములు కావలయును వీని నగవాములందు నముచ్చయములయిన యు ను లు చేర్చుట జరుగుచుండును

రామలత తాలు తల్లి దండ్రులు కలిమిలేములు

రాముడను లత శ్రుడును తల్లియు తండ్రియు

కలిమియు లేవియు

ర్‌ అనునవి వానికి (శ్రమముగ విగహావాక్యములు మై ఉదా పారణము లన్నింటియందును గల వదములన్నియు ముఖ్య ములు శామలత్ముణులు అనుజానియందు రాముడు లత్శు ణుడు అను రెండువదములును ముఖ్యములు అఆన్లు తల్లి దండ్రులు కలిమిలేములు మొదలగువానియందు గల లెంజేసి వదములఃను ముఖ్యములు 30. బహ్మూవీహిసమాసవం

అన్యవచార్థము బహు(వ్రీహీనమానమ అన్యమనగ ఇతరమని యర్థము నమానమున గల వదములకంయెను ఇతరవదమే (వధానముగ నుండును ఆబెట్లో వరిశీలింతము

ముక్క-ంటి. దశకంరుడు అనువాని విగ్రహములు మూకుకన్నులుగలవాడు వదికంరములు గలవాడు మూడు కన్నులు అనువానికి (వధానములేక ఆవికలవాడు ఈశ్వరుడు అను వదమున కే (వధానము కావున నమానమునగల వదము లకు (ప్రాధాన్యము లేక "వేరొళవచార్థము ముఖ్యముగ నున్నది అక్లు దశకంరుకు అను ననూసమునందురు దశ కంఠము అను వదములు (వధానములుగాక అన్యవదార్థ్యవధాన మగు చున్నది. శొవున అన్య“డార్థ్మవధానను బహావ్రీహి యన బడును

నగ్రవావాళ్యము కలవాడు, కలది అనునవి వచ్చిన యెడల దానిని బహువ్రీహినమానమందురని గుర్తుంచుకొవ వలయును

స్‌6 భన అవ్యయీోీభావనుం

అవ్యయి భావము -పూర్వవ దార్థ్మవధానము అన్యయిా భావము ఈ నమానమున పూర్వవదము అవ్యయనుగ నుండును నిర్ణనము అనుచానికీ జనములేమి” అని అర్థము ఇట లేవి ని తెలుపు నిక్‌ అనునది వధానముకాని జనము (వధానము కాదు

అశ్లు (వ్రత్యతము యథాశక్తి నమమము (వతివర్వ తము మొదలగునవి

32 నల్‌తత్పురుష

న్‌ తత్పుకువ నమానము - అకార నకారములు నమాసాదినుండి వ్యతి రే శార్థను లోధిఎచునేని న్‌ తత్పురుమ నవమూానము

సంస్కృతమున న్యతిరే కార్థమును లెలుపునది న అది అచ్చువరంబగుచో అక్‌ గ మారును బాల్లువరమైనచో అగ మారును ఉదా = న+ఉచిరము= అనుచితము

న+ వాహ్మాణుడు = అ బావ్మాణుడు

వ్మినహవాక్యములందు కానిది కానివాడు కాదు "యజుదలగునవి వచ్చినచో సామాన్యముగ న్‌ తత్పురువ

ను

57 33. రూపకసనూసనము అఆవధారణ పూర్వవదముగ గలది అఆవధారణ ఆనగ ఒళవస్తువును మరియొకవ స్తువ్రగ నారోవించుట దీనికే అవ ఛారణాపూర్వవడయనియు 'వేరుగలదు ఉదా - నంసారసాగరము - నంసారము అనెడు సాగరము ఆజ్ఞానాంధ కారము జు అజ్ఞానమ నెడి అంధ శారము “మొదలగునవి ఉదాసారణములు వశ్నులు 1 నమానము లేర్సడు విధమును ెలుపునది విగ్రవామును కూర్చు విధ మెద్ది? త్తి ద్వంద్వమునందు వీయే వదములు (వధావములు!_ రెండు ఉచావారణముల నిమ్ము 8 బహ్మవీహినమానము నెట్లు కశనుగొందువు! టీ ద్విగునమాసమును కనుగొను ట్లు! $. అవ్యయీభావము నఖ్‌ తత్పుకువసమాసములు వర్చ్పడు విధమును తెలుపుము రెండేసి ఉదావారణముల నిమ్ము 6 రూవశనమానము ఎట్లు చెప్పుదురు 7 ఈ (శ్రీందివానికి విగ్రహవాక్యములు వాసి ఏ నమానములో "తెలుపుము 1 మధురనాదము $ వీరళటుడు 8 శీరలవాయు వులు ఉ చెజటువనీరు 55 రామలత్మణులు, 6 కెల్లని యాస్థ్రు | భీమార్జునులు, 8 అసంఖ్యాక ములు రి విజ్యా

ర్‌8 వ్యాప్తి 10 రాజ్యస్థాననము 11 'ేళాభివృద్ధి 18 అజ్ఞా నము 18 'ాల్యానుభవములు, కేక సనహాస్రాముడు కేర్‌ కరనుఖుడు 16 మదనసుందరుడు. 1 వంచవర్హ(వణాళి కలు, 18 (వ్రజానీకము 19 నిటలాయుడు, 20 (వాహ్మాణ పుంగవ్పండు 21 కీర్హిశరీరము, 28 కవికోకిల 84 సమాధానములు [వాయునపుడు విద్యార్థులుచేయ దోషములు విద్యార్థులు చవ్వానరచనయందుగాని నమూభధానములం (్రాయునపుడుగాని దకీవములు (వాయుట వరిపొాటి వాని యందు కొన్నింటిని 'తెల్చెదను క్షే వట్రువసుడికే (డావడి వ్రాయుట (శ్ర్వి ళృమి. తపి రృప్తి (చుఢము వతు వీర ఏ ధృఢము దృఢము 'ట్రుహన్నతి బృవాన్నతి ్రీష్ణుడు కృష్ణుడు నంస్కుుతము నంన్కృృతము క్య్థాశుడు [కూరుడు (ధ్రత్యుడు భృత్వ్యుడు 2 థశారమును ధకారముగను, ధకారము థకారనుగ వ్రాయుట తప్పు ఒప్పు తవ్వ ఒవూ అర్షము( = ధనకూ) అర్థము కధ కథ దీర్చ ము విధ్యాజ్ధలు విద్యాద్ధలు బాధ రాథ శాధ

[9 5 భశారమునకు నకారము నకారమునకు శ కారము వాడుట తవ్వ ఒప్పు తప్పు ఒప్పు అభ్యశించు అభ వ్ట్‌ించు 'వశాసించు వకాశించు నివశించు నివసించు రస్మి రళ్గి శ శీత సీత నూరులు ళూరులు (వీకులను నర్థమున) ఉ& ఉశారమునకు మాటుగ వుకారము (వాయుట తప్పు ఒప్పు తవ్వ ఒప్పు వుత్తరము ఉత్తరము వుత్సాహము ఉల్ఫాహము వుష్లము... ఉవ్లము శారమునకు ణకారమును ణకారడమునకు నశారను వాయుట తప్పు. ఒప్పు తప్పు ఒప్పు నిర్న్మయను నిర్ణయము నిర్మిశద్రత నిర్ని(ద్రలే (త్రిణయనుడు (త్రివయయనుడు 6 (దుళ(వకృతిక ములః కళలుగ వాడుట తప్పు ఒప్పు తప్పు ఒప్పు "చాలా చాల(న్‌) కూడా కూడ(న్‌) ఇంకొ ఇంక(న్‌ ) చాలని చాలునని నిండా నిండ(న్‌ ) (చాలున్‌ + అని

క్‌0 7, వ్రథమావిభక్షి వత్యయమగు “డికు మాజుగ “ను (వ్రాయుట ఖ్‌ తవ్వ ఒవ్చూ తప్పు ఒవ్వు ఆరను అరడు లతను ఇతడు 8, ఒత్తులు తాజుమాజుచేయుట : తవు ఒప్పు తప్పు ఓవ్వు భాధ బాధ "బేధము భేదము తప్పు ఒవ్వు తవ్వ ఒప్వు శతణము లత్దణము అచ్చి అజ ళో షా శస్టము కష్టము (గువా స్తుడు గృవాస్తుడు వో ఖ్‌

(గామళర్షము గ్రామశరణము "జీముండు ేవుండు నిమువము నిమిషము వీద్యుశ ఏక విద్యుచ పై! క్రీ -జీశ స్తులు "జీశస్థులు పువ్యము వుష్యనిం వమవాతరంము మహా ర్యము తతంమయు త శతంము

(ము మవాత్వము తర్వము రత్త వెన్యికులు సై నికులు వష్టీవిళ క్ని వప్టీవిభక్షీ “తెలుసుకొను లెలిసికొను వేసుకొ నిను చేసికొనెను ఇడునులు బడువులు "బామ భామ భాల్యము బాల్యము ఇాశ్వితము ఇాశ్వతరము రోవ్షము గేమ్రము ఆతిధి అతిథి

(పాద శాలము (పాతః శాలను.