Telugu Vivechana ( Vyasalu )_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki
(్వాపాలయి . మ. కక జ క క కిం ట్లో [త్య వ్లర్రును ల గా 00 ంం జ ౧9 (రగ
(ర్వాసాల) గ | జ్యా ' గయత ఇ6€0€ శ ్ష
వ్రీధమ ముద్రణ : డిసెంబరు, 2003 పతా! గా. ధ్ర _ న ఖే తో చందా ౧౩ నం. 1 జిగట 6 అతత డన్ షా [పం / క యస ॥ ప్రతులకు ; స్మ్యహ్షైద్: బాడ్. డాక్టర్ ఆచార్య తిరుమల 301 నందిని కాంప్లెక్స్ మొజాందాహి మార్కెట్ హైదరాబాదు - 500 095 భాన్ : 24619066 ముద్రణ: ప్రింట్పాయింట్ 3-13-11 శ్రీనివాసవురం హైదరాబాదు - 13 ఖకన్ : 55345756, 3870905
పప సిం మా నటం టు న స మున ర రంగం న... శన ము న ను టం సళ నం 012 (ల న ళో మ చే రు 7 స్త హా గ షా. న ర న. వ న న న. వ. న. వ య: మ! శ న. నా టం ట్! వ. టే? ము. ప. న చ. న ల మిద్రులు శ్రీ ఆచార్య తిరుమలగారికి, నమస్కారములు. మీరు పంపిన ఆత్మవిద్యా వివేచన అనే వ్యాసం యొక్క జిరాక్సు కాపీ రీ డెరకయి ఇక్షదకు అందింది. ఆద్వంతము చదివాను. మహిమాన్విత జాటిటి విషయాలు చెప్పారు. దాన్ని చదివి గంగాస్నానం చేసినట్లు అనిపించింది. ఎంతో కృతజ్ఞత. ఇట్లు మీ శేష్యేంద మంగ!౧99 1211 & ౬002085 ఓ0౪76గేడ!6 అరేడం్ర2 12౧6212301 క1615 5 స2001112826ట4
ఇందులో
- ఆత్ప్సఖద్యాఖవేచన
౭2. భారతీయ ఖభవ్వ సంన్నతి
-
భక్ర్తకవులద్పష్టి
-
ఖారతియ వాగేయకారులు
-
ఐజయ రాఘవున వాహోత్వపేవ
-
మధ్వాక్కజల్తో విశ్వనాథ
-
కస్పటెకైవల్వం
8౪. కొందదిట్వె
అనీ వ్యాసాలున్నాయి,
ఓం త ౧4/2
ల్ శకాశరి. రసజ్ఞ శేఖరులారా! వా 1 (|గగ్ల 2005
నా వ్యాస సంపుటాల క్రమంలో ఈ * వివేచని ” నాలుగవది. ఇంతకు
ముందు తెలుగు తెమ్మెరలు, కవి దర్శనం, ఆలోచనాలోకం అనే మూడు వ్యాస సంపుటాలు వచ్చాయి. వాటిని సాహితీవేత్తలు, వివిధ పట్రికలు సమీక్షించి, సమాదరించిన విశేషం నాకిప్పటికీ ఎంతో సంతృప్తికరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఈ “ వివేచని ” లోని వ్యాసాల్లో సాహిత్య వాతావరణానికి తాత్త్వికతను ప్రధాన భూమికగా చేసిన రీతిని కృపాళులైన రసజ్ఞ విద్వాంసులు గుర్తించగలరు. ఈ వ్యాసాన్ని తొలుతగా ప్రచురించి విస్తారమైన ప్రచారం చేసిన పత్రికా సంపాదకులకు, ప్రత్యేక సంచికా సంకలన కర్తలకు హృదయపూర్వక ధన్యవచనాలు తెలియ జేసుకుంటున్నాను. ఈ సంపుటి తాత్విక నేపథ్య పరిధిలోకి రాని * కొందదివ్వె * వ్యాసాన్ని కృతజ్ఞతా నివేదనగా ఇందులో చేర్చానని చిన్న విన్నపము చేసుకుంటున్నాను.
ఈ సంపుటిలోని మొదటి వ్యాసాన్ని చదివి ఊటీ నీలగిరుల నుండి నాకు కార్డు ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేసిన డా. గుంటూరు శేషేంద్ర శర్మ గారికి ప్రణమిల్లుతున్నాను. ఆయన రాసిన ఆ లేఖనే స్థాలీపులాక న్యాయంగా ఈ = వివేచని ” సంపుటికి ముందు మాటగా అందిస్తున్నాను”
ఈ వ్యాస సంపుటికి * వివేచని ” అని పేరు సూచించిన ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను.
ఈ సంపుటి ముద్రణలో నాకు ఆత్మీయ సహాయ సహకారాలు అందించిన ప్రింట్ పాయింట్ అధినేతలు బ్రహ్మశ్రీ కామర్సు సూర్యశర్మ, వారి ధర్మపత్ని శారద గార్లకు, వర్ధమాన కవి శ్రీ కొరుప్రోలు మాధవరావుకు, నా ప్రియ సోదరి శ్రీమతి యన్.వి. రంగమజణికి "ఆయురారోగ్య భాగ్యాలు ప్రసాదించి కాపాడుమని శ్రీమదవ్యయేశ్వర శ్రీకృష్ణ భగవానుని వేడుకొంటున్నాను,
ఆత్మవిద్యావివేచన
క్తి కోసం తౌకికమైన విద్యలెన్ని ఉన్నా వాటి ప్రయోజనాలెంత ఘనంగా ఉన్నా మనిషై పుట్టిన తరువాత సాధించవలసిన “ధర్మార్ధ కామమోక్షాలినే చతుర్విధ పురుషార్ధాలలో మోక్షానికి మూలం “అత్మ విద్యే. అందుకే, * ఆధ్యాత్మ విద్యా విద్యానాం ” అని తన విభూతి యోగాన్ని గీతాచార్యుడు అధ్యాత్మ విద్యలో నిక్షేపించాడు. వైదిక వాబ్బయమే ఈ అత్మ విద్యా స్వరూపం. ఇది “ వేదైశ్చ నర్వై రవామేవ వేద్యో
- వేదాంతకృద్వేద విదేవ చాహమ్ ” అని భగవత్స్వరూపమై ఉంది. కాబట్టి, భగవంతుడు వేదం వల్ల మాత్రమే తెలియఐడతాదని తెలుసుకోవాలి. భగవత్తత్త్వం తెలియకపోతే మానవుడికి ఎంత తెలివి ఉన్నా చరమ లక్ష్యం సిద్ధించదు, సరిగదా ఏ జటిల సమస్యకీ పరిష్కారం దొరకదు.
వేద విద్యా రహస్యాన్ని తపోనిష్టతో గానీ తెలుసుకోలేం. “ ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బృంహయేత్ ” అని ఇతిహాస పురాజాలన్నీ వేదశాఖలే. ఈ బృంహణశీల వేదమే ' బ్రహ్మ” అయ్యింది. కాబట్టి దీన్ని ' శివ జ్ఞానం, విష్ణు జ్ఞానం” అని అనకుండా “బ్రహ్మజ్ఞానం” అన్నారు. “ ఏకో దేవః జేశవో వా శివో వా” కదా! అంటే, శివకేశవ రూపాత్మకంగా తెలియబడేది ఆ (బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మ వేదమయుడయ్యాడు. ఇది సృష్టికి ప్రతిష్ట కాగా శివ కేశవులు స్థితి-లయాలకు కారకులవుతారు. ఇదీ వేదవిద్యా
కి
రహస్య బిందువు. సూక్ష్మదృష్టికి గానీ వేదవృక్ష బీజం గోచరించదు. వైదిక దృష్టికి “సర్వం ఖల్విదం బ్రహ్మా, “ఐతదాత్య మిదం సర్వమ్” అంతా ఒక్కటే! ఈ దృష్టితోనే మనుస్మృతి కూడా “భూతం భవ్యం భవచ్చెవ సర్వం వేదాత్ (ప్రసిద్ధ్యతి” అని చెప్పింది. ఈ సృష్టిగత విజ్ఞానమంతా ఆ బ్రహ్మవిజ్ఞానంలో నాలుగో వంతుగా సూక్ష్మమైన సూత్రరూపంలో ఉంది. అది తెలియని కేవల భౌతిక శాస్త్రవాదులు * సర్వం వేదాత్ ప్రసిద్ధృతి ” అని అధిక్షేపిస్తారు. అది వారి అవివేక ధోరణి. 'విద్యుతో అంటే తెలియనివాడు విద్యుత్తనే శబ్బాన్నెలా పుట్టిస్తాడు ? భూమి గుండ్రంగా ఉందని తెలియనివాడు భూగోళ భూచక్ర శబ్దాలెలా ప్రయోగిస్తాడు?
శబ్దార్ధ సంబంధ యధార్ధ జ్ఞానమే వేద విద్య, జ్ఞాన (క్రియార్ధ సమిష్టి రూపమే ఈ
విశ్వం. “ విద్యకే జ్ఞానం అనే నేతి వేదం ” - దేనిచే జ్ఞానాన్ని తెలుసుకుంటామో అదే వేదం. “ వేత్తీతి వేదయతీతి వేదః * - దేనివల్ల అంతా తెలియబడుతుందో అది వేదం. '* వింద్యతి అనేన ఇతి వేదః * “వింద్యతి ధర్మమనేని ధర్మాన్ని తెలిపేది వేదం. విద్ (10 110౪0 జ్ఞానమని అర్ధం. ఈ జ్ఞానం భౌతిక విశ్వదృష్టితో శాస్త్రం అవుతుంది. పారలౌకిక తత్త్వదృష్టికి వేదం అవుతుంది. అందుకేోజ్ఞానం విజ్ఞాన సహితా
మని సూత్రీకరించాదు (శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో). ఈ (బ్రహ్ననిద్య రెండు విధాలుగా వుంది. ద్వే విద్యే వేదితవ్యే శబ్బ బ్రవ్మవరం చయత్ శాబ్దే బ్రవ్మాణి నిష్టాత: పరం (బ్రవ్మోధి గచ్చతి ॥
అని * బ్రవ్మాబిందూవనివత్ ” సూచించింది. శబ్దం ద్వారా పరార్థాన్ని పొందాలని దీని తాత్పర్యం. ఈ శబ్దార్ధ సంబంధాన్ని కాళిదాసు అర్ధనారీశ్వరతత్త్వంగా ఉపాసించాడు. ఈ ఉపాసనా బలంతోనే అనుభూతులు, ఆత్మసాక్షాత్మారాలు కలుగుతాయి. ఈ బ్రహ్మవిద్య 'క్షరం” (నాశనం) కాని 'అక్షర' విద్య. కాబట్టిోయయా త దక్షర
మధి గమ్యతే సా విద్యా” - దేనిచే క్షరం కాని పరమాత్మ తెలియబడుతుందో అద్రి విద్య" అని ఉపనిషత్తు చెప్పింది. ఇది * క్షర నర్వాజి భూతాన్సికూట 9౬ స్టోక్షరం
వి
చత తత