Telugu Vishwanatha Asankalitha Sahityam 4 Rupakalu Sampadakiyalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

విశ్వనాఢ అనంకఐత సాహత్త్యం-4 ప్‌ ౩ గ వ ం య 1 కీ నం. క . బ్‌ | న వ టి 2 తూ మ ఆం లకు చు మూ తు _ షు న్య మ తట | ల ॥ ఈ 1] వ. న . శై ల ॥ ళ్‌ | ॥ తు . గ త. - / న్‌ వ న | |. శ సు వభ. స వ. హవా కా న్న క. | చం. ఓ వ. ల్‌ క్‌ ఎంటే తో టం | |. స. ( న. ” చు జే శ ష్‌ " క. ॥ క్‌ ఇం కా కరాాకంటకకుం అ దు ల ంనపుకిర నను అనల్యు లలు ల వాల వ ఎల

లా భి ళ్‌ =. _ సబల + జు శా . .

ప. షై. వ... ల క. కవల ఖో 2 లీ గ న... చ నవ 4 శ. ల్‌ వ్‌ . వ మం / స. ను ్న క్‌

త్తే . అజ వని క న... క గ. . ॥ లె

(౧ [| మరి ప... / ం స్‌ | ॥ . న. వో స శ్‌! న ౮

| ్‌ = వ.

వ న ళం ం*ి జన న్న

న య | (

అ శ - గ హ్‌పుళ ఇ ॥ | . స్‌; ॥ శి. న .. నం. లలు ః ” | | స రలు త 1. క్‌ పం లే పు న ల న...

క య న. || ” క.

త కీ టో క న 1 య. వసలం ఉస. ఒనంీ వౌ

1 జ క తం ఉత క న.

/ క క కళ భక ౨

జ్ల్హానపీర అవార్డు గ్రహీత తాః సి. నారాయణ లెడ్డి గారి బహూకరణ విశ్వవాథ అసంకలిత పాహిత్యం - 4 రూపకాలు - సంపాదకీయాలు విశ్వనాధ శత జయంతి ప్రచురణ క్షేం95

వలయు విద్య కైకా(గ్య మభ్యసన వేళం జనును బహు ముఖత్వము (ప్రదర్శనము వేళ రామాయణ కల్పినవుక్షం. యుద్ధకాండ నిన్సంశంయర 92

ఖచ్వనాథ అుసుంకతుత నవెంతముంత్సిం - 4 రూపకాలు - సంపాదకీయాలు నంపాదకులు ఆచార్య కోవెల సుప్రసన్నాదాద్య ప్రచురణ విశ్వవాథ భారతి వరంగల్లు,

ల 2641166 0 ప?05 క07612 5207252002 ౧౦2౯2. లి ₹18ఇ9222002 2211 23 131 2641608 6౦౧168 - 1000 1995 తరిణి] రా నో న్‌ కొకకీం6 కె8. 80/- (౮ ౦0౦? ఫం9108 : వం612 ₹66౯72) ౬ వొంగి లల: ౪15/4 ఉస4 వెకఉకి త! 15-9-64, 2002002061 ₹72౯208&1 - 506 002 (4వ) 296 &ీ11 9128002063 0 *158414060112 00% 0౪86. 272084 900% ౨180100103, 531620 3424, క6014086ీ. 0౪706238 తం0% 110086, కడంల12064, క/రం14016. 372 90120241, ఉంరల!8 5212872412 ౨2౧౩046 9031161083, 112 016, 60112036. వాణి : ల కవికన2002022 సే ంరి?2021ఏఏ20 వ..౨. &ఉ ౦౯-౩6 విరగ166 లి... కండర, 2020821. క: 62870 63, ఆ13

నివేదన శ్రీ విశ్సనాథ సత్యనారాయణగారి శతజయంతి సంవత్పరోత్సవ(ప్రేరణతో సాహిత్య 'ప్రియంభావుకులయిన కొందరు మిత్రుల సాహిత్యోత్సాహఫలితంగా 1994 ఆగవ్వలో 'విశ్చనాథ భారతి' సాహిత్య సంస్థ పూజ్యులైన శ్రీ, కందుకూరి శివానందమూర్తిగారి ఆశీస్సులతో శ్రీ, జువ్వాడి గౌతమరావు అధ్యక్షులుగా వరంగల్టులో రూపొందింది. 1994 సెప్టెంబరు 10వ తేదీన వరంగల్లులో విశ్వనాథ శతజయింతి ఉత్సవాల (ప్రారంభసమావేశ నిర్వహణతో కార్యరంగం మీదికి అవతరించింది. భారతీయ జీవన మౌలికమూల్యాలకూ, భావసంస్కారానికీ, -ఉదాత్తీకరణకు ఆవిష్కార రూపంగానూ, మనోజ్ఞ సాధనా విధానంగానూ విస్తరించిన కళా పాహిత్య సంస్కృతుల అధ్యయనం, (ప్రసారం విశ్వనాథ భారతి' లక్ష్యం. సుదీర్హ కాలక్రమంలో వచ్చిన పరిణామాలనూ, వివిధ భావజాలాల సంఘర్షణలను దేశీయతా భూమికపై సమన్వయ విధానంతో సమ/గ్ర జీవన వికాసానికి కళాపాహిత్య సంస్కృతుల తోడ్పాటును సరయిన మార్గాన ఉపయోగించుకోవటం, అందుకు సహకరించే వివిధ కార్యక్రమాలను నిర్వహించటం 'విశ్చ్సనాభ భారతి" సంకల్పం. వివిధ (ప్రచురణలు గోష్టులు, ఉపన్యాసాలు ఏర్పాటు చేయటం కార్య విధానం. భారతీయ జీవన మూల్యాలకూ, సాహిత్య సంస్కృతులకూ ప్రతీక శ్రీ విశ్చనాథ సత్యనారాయణ. అందుకు ఆయన కల్గించిన (ప్రేరణకు సూచకంగా ఈ సంస్థ 'విశ్చనాథ భారలి'గా అవతరించింది. తన సంకల్పానికీ, జ-ర్యవిధావానిశీ మొదటి మెట్టుగా విశ్వనాథ అసంకలిత పాహిత్య (ప్రచురణకు విశ్వనాథ భారతి పూనుకొన్నది, విశ్వనాథ సత్యనారాయణగారు సృష్టించిన అత్యంత విసృత సాహిత్యంలో పుస్తక రూపాన వెలువడింది చాలానే ఉంది. కాని, పుస్తకరూపంలో ఇప్పటికీ రాకుండా వివిధ పత్రికలోనే ఉండిపోయి, అనంకలితంగా మిగిలి ఉన్న సాహిత్యం కూడా తక్కువేమీకాదు. ఇదంలా వివిధ వ్యాసాలూ, ఉపన్యాసాలూ, ఆకాశవాణి (ప్రసంగాలూ, నాటికల రూపంగా ఉంది. అంతేకాదు. పత్రికల్లో వచ్చిన ఉపన్యాస భాగాలూ, ముళాముళి, వివిధ వార్తాంశాలూ, దాదాపు మూడు వందలకు ఫైగా వివిధ కవుల, రచయితల (గ్రంథాలకు రాసిన అమూల్యమయిన పీఠికలూ... ఇట్టా అనేకం ఉన్నాయి. చాలా రేడియో ప్రసంగాలు, నాటికలు ఎక్కడా భద్రపరచక పోవటం వలన, (ప్రచురింపబడక పోవడంవలన లభ్యం కావడంలేదు కూడా. ఇవన్నీ (గ్రంథ రూపంలో సంకలితమయి వెలువడితే మొత్తం పాహిత్యాధ్యయనానికీ, ప్రత్యేకంగా సత్యవారాయణగారి పాహిత్య వ్యక్తిత్వాన్నీ, ఆయన సాహిత్య సామాజిక పొంస్కృతికాది భావనలనూ అవగాహన చేసుకొని వరయిన అంచనావేయటావికీ ఎంతగానో నహకరిస్తాయి. జ్‌

ఈ అసంకలిత సాహిత్య సేకరణ కార్యక్రమం ఇప్పటికే వివిధ వ్యక్తుల ష్టాయిలో, సంస్థల స్థాయిలో పాగతూవస్తున్నది. ఈ మార్గాన కాకతీయ విశ్వవిద్యాలయంలో కేతవరపు రామకోటిశా(స్రీ కోవెల స(ప్రవన్నాచార్యులు నిర్దేశకులుగా కొనసాగించిన విశ్చనాథ వాజ్మయ జీవిత పరిశోధన కార్య'క్రమం (1972-80) కృషి విశిష్టముయింది. (ప్రస్తుతం మా యీ పూనికకు చాలాకాలంగా సాగుతూండిన ఈ కృషి (ప్రేరకమూ, పోషకము కూడా. ఈ వ్యక్తుల సంస్థల సహకారంతో సేకరించిన రచనలను 'అసంకలిత సాహిత్యం'గా ఆరు నంవుటాలలో వెలువరించటావికి విశ్వనాథ భారతి ఒక (ప్రణాళిక రూపొందించింది. ఆ ప్రణాళిక (ప్రకారం ఆరు సంపుటాలివి.

ప వ్యాపాలు

  1. ఉపన్యాసాలు - రేడియో (ప్రసంగాలు

  2. వార్తాంశాలు, ఇంటర్వ్యూలు - పంపాదకీయాలు

4, రూపకాలు - రేడియో నాటికలు

  1. 6 పీఠికలు

ఒక్కొక్క నంపుటం కొంచెం అటూ ఇటుగా 300 పుటలు ఉంటుంది. ఇది మొదటి నంపుటి.

'విశ్చనాథ భారతో కార్యక్రమాలకు కేవలం సాహిత్వప్రియుల, అధ్యయన శీలుర ఆదరాభిమానాలు, సహాయ సహకారాలే మూలధనం. ప్రచురణ పూర్వవిరాళరూపంగా రూ. 30€ 'స్వేకరించటం ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చు కోగలమవే ధైర్యంతో (ప్రచురణకు పాహసించాము. సంస్థ నిరుత్సాహపడకూడని లీరులో ఇప్పటిదాకా నహకారం లభిస్తున్నది. గతనెలలో మొదటి సంపుటి ఇప్పుడు ఈ సంపుటి వెలవడటంతో మరింత (ప్రోత్సాహకరమయిన సహకారం "పెద్ద యెత్తున తప్పక లభిస్తుందని ఏత్వసిస్తున్నాము.

ఈ సంపుటాల ప్రణాళికలోని వేరు వేరు సంపుటాలకు తమంతటతాముగా ముందుకు వచ్చి నంపాదక బాధ్యతను నిర్వహిస్తున్న ఆచార్య కోవెల వంపత్కూమారాచార్వ, ఆచార్య కోనెల మటప్రసన్నాచార్య డాక్టర్‌ ముదివేడు వ్రభాకరరావులకు మా కృతజ్ఞతలు, నంస్థ్ర సభ్యుల సహృదయతకు (ప్రోత్సాహానికీ అలినందనలు,

ఈ సాహిత్య మహాయజ్ఞంలో సహృదయులందరూ పాల్గొని మా కృషికి సాఫల్యాన్ని

హం మీ

2406 ఏ.వి. వరసింహారావు

న కార్యదర్శి * ల!

ఈ రూపకాలను గూర్చి

విరంతర రచవా వ్య(గ్రమైన చిత్తవృత్తితో ఏకకాలంలోనే అనేక ప్రక్రియలను నిర్మించే (ప్రవృత్తి వల్దా విశ్సనాథ సత్యనారాయణ ప్రాయత 1916 నుంచీ, పాఠకులకు వృష్టంగా పరిచయమయి 1920 మంచీ రచనలు చేస్తూ వచ్చారు. ఈ రచనావేశం ఆయన జీవితాంతం వరకూ విరంతరంగా కొనసాగుతూవచ్చింది.

జీవితంలో తాను ఎదిగివచ్చేనాటికి ఆర్థిక సౌష్టవం లోపించటం వల్ల కుటుంబ భారం నెత్తి మీద ఉండటం వల్ల ఆయన తన రచనను చెక్కుతూ కూర్చునే స్థితిలో లేరు. అంతేకాదు నిరంతరోద్వేగి కావటం వల్ల ఒక విలక్షణమైన పారవశ్యంలో తాను రచనా విర్మాణం చేస్తూ రావటం వల్ల జా(గ్రదవస్థలోకి వచ్చేనరికి దానిని వరిదిద్దబూనుకునే వారు పాధారణంగా.

అదికాక తెలుగు భాషకు టైపు మొదలైన సౌకర్యాలు లేకపోవటం, ఆయన రాసిన ఇన్ని రచనల మూల ప్రతులు చాలా వరకు లభించటంలేదు. అవి అవ్చైనచోట్ల తప్ప. పారవశ్యస్థితిలో కూర్చువి తానే (వ్రాసుకునే దశలోకంటె, ఆ స్ర్రితిలో తాను వలుకుతూవుంటే ఎవరైనా (వ్రాయగలిగితే అది అల్లాగే విలబడుతూ వుంటుంది. అందుకోసమే అనుకుంటాను 1930 తరువాత తన రచనలకు ముఖ్యంగా-పద్యేతర రచనలకు (వ్రాయసగాళ్ళు ఏర్పడ్డారు. ఈ (వ్రాయసగాళ్లు ఆ స్టితిలో ఆయన చెప్పేదాన్ని వినడంలో ఎన్నో ఇబ్బందులు పడివుంటారు. కొన్ని మాటలు నరిగా వినకపోయి ఉంటారు. అక్కడక్కడా కొన్ని వేరు మాటలు కూడా విని ఉంటారు. వాక్య నిర్మాణ చిహ్నాలుంచడంలో కూడా ఇబ్బందులు వచ్చి ఉంటాయి. ఈ అవస్త్ర పద్య రచనలో ఉండదు. దానిక్కారణాలు రెండు - ఒకటి: పద్యరచనలో దాదాపు ఎక్కువభాగం ఆయన స్వయంగా (వ్రాయటం - రెండు: దాని నిర్మాణంలో ఉండే గణయతిప్రాసల స్ట్రీతివల్ల అది

విశ్సవాథ అవంకలిత సాహిత్యం వంపుటాలలో ఆయన రచనలను (వ్రోసేప్పుడు వడ్డ క్షేళంవల్ల మేము వాటివి సంపాదించి ప్రకటించేప్పుడు అవేశ సందేహాలు గోచరిన్తూవచ్చాయి. అయితే వాటీని నవరించే ప్రయత్నం అనివార్యమైతే తవ్ప ఎక్కడా చేయటంలేదు. అ చేసిన నవరణలు ఎక్కువగా వాక్య నిర్మాణంలోని గుర్తులు పెట్టిన నందర్భాలే. ఒకటి రెండు చోట్ల చిన్నిచిన్ని వివరణలు ఇవ్వటం కూడా జరిగింది.

వ!

శై

విశ్వనాథ రచించిన రూపకాలలో ప్రదర్శనకు ఉద్దేశించినవి. ధ్రయోగాలుగా రచించినవీ. రేడియో భసారంకోసం రవించినవీ. మూడు రకాల రచనలు ఉన్నవి.

ఏీబిల్లో ధదర్శనకు ఉద్దేశించిన గూపకాలలో అంతా వాబకమే. తల్లిలేవి పిల్ల ధన్య శైలానము, నర్తనశాల, ప్రవాహం, లోపల-బయట., వేనరాబా. నత్యాాగహము. పౌప్తిక (ప్రళయము అవ్చయినవి. ద్రయోగానికి సంబంధించిన రూపకాలలో అనార్కలీ అచ్చయింది. రేడియో రూపశాలలో కావ్యవేద హరిశ్చంద్రము రెండు రూపకాల వంవుటి ఈశంలో అచ్చయింది.

అచ్చ్భుకావల్పిన రూపకాలలో శశిరీఖ (1925) వాయవి మబ్బాలావు వివాహ వందర్భంలో వారి ప్రణయ గాథను రూపకంగా రచియించి అంకితం చేసిన రచన. ఇది లిరికల్‌ లక్షణాలు గలిగిన ప్రయోగాత్మక రూపం. అవార్కలీకి పూర్వ రూపం ఇది. త్వరత్వరలో రచన పాకించి ఉండటంవలన ఒక 25వ రంగం రచితమే కాలేదు. అచి అలాగే వదలొపెట్టివాము. దీవి వ్రాతప్రతి పావని శ్యాస్రి వల్ల లభించింరి.

“దుర్యోధనుడు” 1923లో శారదలో 'ప్రచురింవ బడిన రూపకం. “కిరీటమణి' 1940లో రవింపబడింది. “రత్నశాల"-గొట్టెపాడు చిలుకలూర్‌పేటలో 'ప్రచురింవబడివట్టుంది(?) రత్నశాల వత్రికయో. వ్రత్యేక (గ్రంథఠమో తెలియరాలేదు. "వాగమణి” అన్న మరో రూపకం వివరాలు తెలియరాలేదు. ఎన్‌.అర్‌-ఆర్‌. కళాశాల విజయవాడ విద్యార్థుల 'ధ్రదర్శన కోసం (వ్రాయబడ్డ వాటిక "రాచమల్లుని రాయబారము" దీవిలోవే ప్రఖ్యాత నటుడు ఎన్‌.టి రామారావు ఏశ్వవాళవారి (ప్రేరణలో తొలిసారగా వాటకరంగం మీదకు 'ఫ్రవేశించారు. ఇది ప్రజామిత్రలో 49లో ్రచురింపబడినట్లు తెలుస్తున్నది.

“పెప్పక దోయము” పారవ్వుతచంద్రిక (గ్రంథమాల అనుబంధము-1 గా 3928లో అచ్చయింది... దీవిలో సౌప్తిక ప్రళయమన్న రూపకము, చాలాకాలంగా అలభ్యముగా ఉన్న 'వేణీభంగమన్న పద్యాలూ ఉన్నాయి. సౌప్తిక బ్రళయముము దీవిలో చేరుద్దామనుకున్నాము. అయితే అది పూర్తిగా లభించలేదు. రూవకంలో 20పేజీలు మాత్రము లలించినవి మిగిలివభాగం కూడా (3,4 పేజీలు ఉండవచ్చు) లభించితే తరువాతి సంపుటాలలో చేర్చగలము. “ఛత్రపతి శివాజ్‌ లేదా “రోషనారా” అవే నాటకాన్ని ఏశ్చవాలవారు 194 తరువాత రచించారు. వేరెళ్ల వేణుమారన్‌కు "శివార్చణం” అంకితం చేసిన సభలో 19 సెస్టెంబరు 1974లో శివాజీ రోషవారా ఘట్టాన్ని ఒక నటబ్బందం ధ్రదర్శించగా అ నంతోషములో తాము వారికోసం నాటకం న్రాసీ

క

ఇస్తానని ప్రకటించారు. అయితే అ వాటకం వారు వజీవులుగా ఉండగాచే అచ్చు అయింది. కామి ఎందుకో ఆ ప్రతులు ఇంటికి రాలేదు. అవతారికగాని వాందీవ్రప్తావనలుగాని దీవిలో లేవు ఆ అయి భత ఒంనే దారో వారి ఇటికి చేరింది. అది విశ్ళవాథ పావని శస్ట్ర స్వర ఉనాది. వాటకం. పేరు అశోక ఛవం కావచ్చును. సుందరకాండ కఠ అధారంగా విర్శిచమైనదని తోమన్నది. డె

విశ్వవాథవారి రేడియో రూపకాలు 1940 నుంచి (ప్రపారమైవట్టుగా తెలుమ్తన్నది. ఇవి మదరాసు. విజయవాడ. హైదరాబాదు కేంద్రాలనుంచి (ప్రపారమైవాయి.. వీటిల్లో వత్రికల్ళో 'ధ్రచురింవబడివవి తప్ప మనకు రేడియో కేంద్రాలలో గొని, రచయిత గృహంలో గావి మిశిలినవి లభించడం లేదు. 1965లో అయా శేడియో కేంద్రాల వారివడుగగా వారిచ్చిన వమాచారాన్ననునరించి ఈ శ్రింది వివరాలు లభిమ్తున్నాయి.

మదరాసు

ఓ కోకియ్మ పెళ్లి 25-2-1940

  1. హేమంతయితువు 10-11-1940

ః. చాళుక్యవైభవం 21-9-1941

శ ఏకవీర 20-1-1962

5% మూడు తరాలు తాశ-1946

గ కావ్య హరిశ్చంద్ర 2శ-7- 1946

ఖా ఎవరిది భ్రమ 7-5-1947

త క్నెరపావి 2-3-1948

$. _మృచ్చకటికం శశ1948

శ. మారీచుడు 8-3-150

  1. వందవాలర్‌ 31-8-1941

  2. పాశువతము 20-9-1946

సీ

  1. బుతుమంజరి 30-3-3941 * ఓ సుమిత్ర శశ11-1943 క. వర్షబుతువు క5-9-194 ) శక వైకుంఠపాళి 5-2-1945 శ. వెడలెను కోదండపాణి 26-3-1947 ౫. వేదహరిళ్చంద్ర 28-4-2948 క. వైతరణి 5-10-1949 విజయవాడ ఓ అత్మహత్య 8-1-1963
  2. పొలిమేర తగవు 741963 తె. కడిమిచెట్టు ర్‌-2-196%4 నైదరాబాదు ఓ భువన విజయము 26-11-1953 (వైతరణి 28-7-1954న, నుమిత్ర 14-9-1954న, భువనవిజయం 15-4-1956న వువఃప్రపారమయివాయి. ) 2 అం(ద్రవాజ్మయ చరిత్ర 10 రూపకములు 24-9-1961 నుంచి 3౩-12-2961 వరకు ఇది మనకు లభించిన కొంచెం సమాచారం మాత్రమే .1965 తరువాత రచింన బడ్డ రూపకాలు ఇందులో చేరలేదు. విజయవాడ రేడియో వారు ఇచ్చిన సమాచారం, మదరాను కేంద్రమిచ్చినంత సమ॥గ్రమైంది కాదు. వారు అ ముందరి రెండుమూడు సంవత్సరాల విషయం మా(త్రమే తెలిపినారు. ఇవికాక ఈ (క్రింది రేడియో రచనల వివరాలు మాకు తెలిసినవి. ఇవి. విజయవాడ నుంచి ప్రపారితమైనవి: ఓ వేయిపడగలు (అరు రూపకాలుగా 1960 ప్రాంతాలలో కావచ్చును) ఈ ఆరు భాగాలు విజయవాడనుంచి వేలువడే జాగృతిలో (ప్రచురింపబడ్డాయి. కీ

2 జగన్మాత (శ్రీ శంకర భగవత్పాదుల జీవనంమీద అధారవడ్డ రచన) 23-4-1966

8 నర్తనశాల శ2-1-1972

ఈ యక్షువిఅప్పు 27-7-1976

ఇవికాక ఈ సంపాదకులు వ్యక్తిగతంగా విన్న రూపకాలు (తేదీలు గుర్తులేవు)

ఓ గౌతమి (గోదావరి = . అవతరణాన్ని గూర్చి)

  1. వర్వజ్దాడు ( శ్రీ శంకరులను గూర్చిన రూపకం)

3 పిద్దేంద్రయోగి

  1. బద్దన్న సేనాని

ఇంతేకాక 7-4-1963న (ప్రపారితమైన 'పౌలిమేర తగవు' ఒక రూపకం కాదు. వైనా దండయాత్ర నందర్భంలో విశ్సవాథ రచించిన మూడు రూవకాలలో ఒకటి. అ మూడు వాటికలకు నమష్టి నామం 'భస్మానురచయనం' ఇవి జాతీయ రూపకాలుగా అన్ని భారతీయ భాషలలో ్రపారితమైవాయి.

ఈ రూపాకాలన్నింటిలో కావ్యవేద హరిశ్చం[ద్రము పేర రెండు రూపకాలు మాత్రం (గంధరూపంలో వచ్చాయి. మిగిలిన రూవకాలలో ఆం(ధ్రవాజ్యయ చరిత్ర రూపకాలు పదీ, వైతరణి, వైకుంఠపాళి పత్రికలలో (ప్రచురింపబడ్డవి లభిస్తున్నాయి. యక్తుని అవ్పు (వ్రాతప్రతి కార్భన్‌ కాపీలభించింది. జాగృతిలో (ప్రకటింపబడ్డ 'వేయిపడగలు' (ప్రతులు యింకా లలించవలసే ఉన్నది.

ఇవిగాక ఇంకా ఎక్కడైనా పత్రికలలో (ప్రచురింపబడ్డ నాటికలు మరికొన్ని ఉండవచ్చును.

౩ ఆం(ధ్రవాజ్మయ చరిత వదిరేదీయో రూనకాలు

విశ్వవాథ సత్యనారాయణ రచించిన అంధ్ర వాజ్మయ చరిత్ర పదిరూకాలు 26 'సెస్టెంబరు, 1961 నుంచి డిసెంబరు, 1961 వరకు ఆకాశవాణి హైదరాబాదు కేం(ద్రం నుంచి ప్రపారమయినాయి.

ఇ

ఆ నాళ్లలో హైదరాబాదు కేంద్రంలో దేవులపల్లి వేంకట కృష్ణశా(స్తి, నాయవి సుబ్బారావు, బుచ్చిబాబు (శివరాబజా వెంకటసుబ్బారావు) మువి మాణిక్యం నరసింహారవు, దాశరథి, త్రిపురనేని గోపీచంద్‌, స్థానం నరసింహారావు వంటి పెద్దలు కార్యక్రమ నిర్వాహకులుగా ఉండేవారు.

ఈ రూపకాలను విశ్వనాథ రచింపగా, రేడియోలో గోపీచంద్‌ సమర్పించేవారు. కార్యక్రమాలను రూపొందించిన సమావేశంలో తాలి ఏడు రూపకాలను విశ్సనాథ రచించేటట్టు, మిగిలిన మూడు తాము సమకూరుస్తామవి కృష్ణశాస్త్రి సూచింపగా, రచించితే అన్నీ తొమే రచించాలనీ లేకపోతే, ఇతరులు అన్ని రచించుకోవచ్చుననీ విశ్వనాథ నూచించినారట. ఆ కారణంగా అన్ని విశ్వనాథనే రచించవలసిందిగా రేడియో అధికారులు కోరినారు.

ఈ రూపకాలు అనాళ్లలో పాహిత్యలోకంలో గొప్ప సంచలనాన్ని కలగించినవి. అంతకుముందే భారతిలో విశ్చనాథను గూర్చి కొత్త సత్యనారాయణచాదరి వివాదాస్పదమైన వ్యాపాలు (వ్రాస్తూవున్న కాలం. అయినా 'భారతి' సంపాదకులు శివలెంక శంభు(ప్రపాద్‌ ఈ రూపకాల ప్రాధాన్యాన్ని గుర్తించి భారతిలో ప్రచురించేందుక్సు విశ్వనాథ వారిని కోరగా, ఆయన ఆకాశవాణి ద్వారా వాటిని భారతికి అందజేశారు. రూపకాలు ఫిబ్రవరి మార్చి 1962లలో మళ్లీ మే ముంచి నవంబరు దాకా భారతిలో. ఏప్రియల్‌ 62లో ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో ప్రచురింపబడ్డాయి.

తొలిరూపకం ఆం(ద్ర భారతావతరణం 1961 సెస్టెంబరు 24 న పప్రపారితమైంది. ఈ రూపకం మొదట పీరికా ప్రాయంగా నాయని నుబ్బారావు రచించిన తెలుగు పారస్వతాన్ని సింహానలోకనం చేసే ఒక సీన పద్యం పరింపజేశారు. మూడవ రూపకం “పాల్కురికి శివభక్తి (ప్రదర్శించే ముందు గోపీచంద్‌ హైదరాబాదు నుంచి పాలకుర్తి దాకా వచ్చి అక్కడ ఆలయంలో గంటల ధ్వనులు మొదలైన వాటిని రికార్డు చేశారు. మరొక విశేషం. హీతువాదయుగం రూపకంలో దాశరథి (ప్రసక్తి ఉన్నది. ఆయన పద్యాలు 'శిల్సి' అ రూపకంలో తానే చదివారు. అప్పుడు ఆకాశవాణిలో ఆయన ప్రోగ్రామ్‌ ఎక్టిక్యూటివ్‌గా ఉన్నారు.

ఈ రూపకాలు వ్రపారితమైన తేదీలు

ఓ ఆంధ్రభారతావతరణము 1961 సెస్టెంబరు 2%

  1. ఉభయకవి మిత్రము అక్టోబరు 1

క పాల్కురికి శివభక్తి అక్టోబరు 15

శ. నందికంత పోతరాజు అక్టోబరు 22

5, అద్వైత శేఖరము అక్టోబరు 29

ఇల