Telugu Vidya vikasinchedela noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Vidya-vikasinchedela

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/vaidaya-vaikasaimcaeedaelaaa
Date: 2026-08-05 11:44
Chunks: 10


Book Overview

Book: Vidya-vikasinchedela
Source: https://sundarayya.org/vaidaya-vaikasaimcaeedaelaaa
Total OCR chunks analysed: 10


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • రమేష్‌
  • విద్యా
  • మరియు
  • ఉపాధ్యాయులు
  • తల్లిదండ్రులు
  • పుస్తకం
  • ఉత్తమ
  • కుక్కడపు
  • విద్య
  • లేదు
  • పిల్లలు
  • ఉపాధ్యాయుడు
  • పిల్లల
  • ఉన్న
  • కూడా
  • ప్రతి
  • ప్రమాణాలు
  • వ్యవస్థ
  • మంచి
  • ఎంతో
  • వికసించేదెలా
  • కలామ్‌
  • అభ్యసనాన్ని
  • సమాజం
  • విషయాలు
  • అనేక
  • నుండి
  • అభినందిస్తున్నాను
  • మరిన్ని
  • చేయాలని

Per-Chunk Details

Chunk 1 — Vidya-vikasinchedela_pages0001-0010.txt

OCR Score: 87% Telugu coverage
Characters: 9613

OCR Issues:

  • ASCII junk on lines: [28, 29, 35, 36, 38]...

Key Terms:

  • రమేష్‌
  • విద్యా
  • మరియు
  • ఉపాధ్యాయులు
  • తల్లిదండ్రులు
  • పుస్తకం
  • ఉత్తమ
  • కుక్కడపు
  • విద్య
  • లేదు
  • పిల్లలు
  • ఉపాధ్యాయుడు
  • పిల్లల
  • ఉన్న
  • కూడా
  • ప్రతి
  • ప్రమాణాలు
  • వ్యవస్థ
  • మంచి
  • ఎంతో
  • వికసించేదెలా
  • కలామ్‌
  • అభ్యసనాన్ని
  • సమాజం
  • విషయాలు
  • అనేక
  • నుండి
  • అభినందిస్తున్నాను
  • మరిన్ని
  • చేయాలని

Extractive Summary:

876 గ ను ల్‌ + (బీ | " జ్త మడ్‌ రా పే రొహ దిద్తో గ్‌ - న న్‌ 6 10/04 [/ జ్‌ ప. హా ను శ /1 న గై ల్‌ గ (లై ల, | పీ14/1 ఎర్రమంజిల్‌ కాలనీ, వీ హు) సై క హైద్రాబాద-500082 [మ న నావ య స పాతూరి సుధాకర్‌రెడ్డి, యం యల్‌సి ఫోన్‌ 040-23326346 ట్‌ ౫కి సెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ కరీంనగర్‌ సల్‌ 9818291446 ఉపాధ్యాయ నియోజకవర్గం 0218 07 10 2015 మార్గదర్శి పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడం వారిని పాఠశాలలో కొనసాగేలా చూసుకోవడం ఎన్నో అంశాలతో ముడిపడీ ఉన్న ఒక పెద్ద సమస్య, దీనికి పరిష్కారం కూడా బహుముఖ అంశాలతో కూడి ఉంటుంది దీన్ని దృష్టి యందుంచుకొని పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరిచే దిశలో ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు మరియు సమాజం ఎలా వ్యవహరించాలి అనే విషయాలు తెలియజెప్పే ప్రయత్నమే కుక్కడపు రమేష్‌గారి విద్య వికసించేదెలా? ఈ [గ్రంధ నేపధ్యమంతా విద్యారంగమే దీనిలో అంశాలన్నీ రమేష్‌ విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా, ఓ సామాజిక స్పృహ కలిగిన రచయితగా విద్యావిధాన సంస్మరణాభిలాషిగా పొందిన అనుభవాలే ఈ గ్రంధంలో విద్యాభివృద్ధిలో సమాజ బాధ్యత, విద్యార్థి పురోగమనంలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, విద్యాలయాల నిర్వహణలో ప్రభుత్వ పర్యవేక్షణకు సంబంధించిన అనేక విషయాలను స్పృషిస్తూ, సమస్యలను ఎత్తిచూపుతూ వాటికి పరిష్కారాలను కూడా తెలియపర్చడం విశేషం ఇందులో నాటి వ్యాస మహర్షి మొదలుకొని నేటి అబ్ధుల్‌ కలామ్‌ వరకు గల ప్రముఖులు విద్యారంగ (ప్రగతి గూర్చి చెప్పిన సందేశాలు చోటుచేసుకోవడం ఈ రచన ప్రాశస్యానికి ప్రబల తార్కాణం ఈ కృతి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది కృతికర్త విద్యా ప్రమాణాలు పెరగడానికి అధ్యాపన రంగం మెరుగు కావడానికి విద్యార్థులు ఉత్తమ ప్రతిభా సామర్థ్యాలను పెంపొందించుకొని బెన్నత్యం సాధించడానికి విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తుచేస్తూ ఎంతో కృషి చేసి రాసిన గ్రంధం చి॥ కుక్కడపు రమేష్‌ ఓ విలువైన గ్రంధాన్ని తెలుగు సారస్వత లోకానికి అందించినందుకు మనసారా అభినంధిస్తున్నాను ముందు ముందు ఇంకెన్నో ఉత్తమ (గ్రంధాలు వీరి కలము నుండి రావాలని ఆశిస్తున్నాను ల న శ్‌ వ.


Chunk 2 — Vidya-vikasinchedela_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15245

OCR Issues:

  • ASCII junk on lines: [10, 12, 45, 46, 75]...

Key Terms:

  • విద్య
  • ఉపాధ్యాయుడు
  • మంచి
  • రమేష్‌
  • విద్యా
  • కుక్కడపు
  • ప్రతి
  • పారశాల
  • ఉత్తమ
  • వికసించేదెలా
  • మరియు
  • ఉపాధ్యాయుల
  • బాధ్యత
  • ఉంది
  • చేసిన
  • ఉండాలి
  • గురువు
  • విద్యను
  • సమాజంలో
  • నుండి
  • వృత్తిపట్ల
  • పుస్తకాన్ని
  • ఉపాధ్యాయులకు
  • సమాజం
  • వారి
  • అంటే
  • ఉన్నా
  • ప్రభుత్వ
  • సెల్‌
  • విద్యార్థులకు

Extractive Summary:

విద్య ప్రాముఖ్యత గురించి ఉపాధ్యాయులకు నొక్కి చెప్పే దుర్గతి ఏ దేశానికి త్మ పట్టగూడదు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే విద్య ప్రాముఖ్యతని గుర్తించి తమని తాము అభివృద్దిపరచుకొని సమాజానికి తగిన న్యాయం చేకూర్చాలి - అ(బ్రవాం లింకన్‌ చాణక్యుడు: చాణక్యుడు రాజనీతిజ్ఞుడు ఉత్తమ తత్వవేత్త, ఉపాధ్యాయులకు మార్గదర్శి గ ణి మంచి సమాచార నైపుణ్యం గల మహాశయుడు, నిబద్దత గల వ్యక్తి, ఢ దార్శనికుడు, నిజాయితీకి దర్చ్శణం అతని బోధనలు అనుసరణీయం క అతని తత్త్వం ఆచరణీయం విద్య వికసించేదెలా? జిడ్డు కృష్ణమూర్తి దృష్టిలో మంచి ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుల త సహజ లక్షణాలు: ఇ ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి కావాలి + కర్తవ్య నిష్ట 4 విద్యార్థులపట్ల స్నేహభావం ప్రదర్శించాలి ః కమం ఇ అహంకారం ఉండకూడదు +* మెథా సంపద రై స + (ప్రతిభ క్ష ఉపాధ్యాయవృత్తిని మనస్పూర్తిగా గౌరవించాలి + నరంతర విద్యార్థి స వ్యక్తిగత క్రమశిక్షణ ఉండాలి అ. నరివైైన రీతిలో స (1 ఒంటబడుతుందని వేదవాణి కేవలం ( స విద్యాలయాల్లో పుస్తకాల్లోని విద్యలను శీ ్ట్స్‌ 1 న నేర్పినవాడు మాత్రమే కాదు జీవన ల న ప్‌ భృతికిగానీ, మరి దేనికైనా గానీ ఉ పయోగపడే ఏ విద్యను నేర్చిన ఏ వ్యక్తి అయినా గురువే వాత్సల్యానికి పరమావధి గురువు మమకారానికి మరోరూపం గురువు త్యాగానికి మరోపేరు గురువు కర్తవ్య నిర్వహణలో వెనుకంజవేసిన అర్జునుడికి గీతోపదేశం చేసి కర్తవ్యోన్ముఖుడిని చేసి అతన్ని విజయుడిని చేశాడు శ్రీ కృష్ణ భగవానుడు తన కుమారుడికైనా నేర్పని విలువిద్యా రహస్యాలను యోగ్యుడైన కారణంగానే అర్జునుడికి ఉపదేశించాడు ద్రోణుడు గిరి అనే శిష్యుడికి అరక్షణంలోనే చతుర్ధశ విద్యలను కరతలామలకం చేసి అతన్ని తోటకాచార్యుడిని చేశాడు ఆదిశంకరుడు విద్య వికసించేదెలా?


Chunk 3 — Vidya-vikasinchedela_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 13367

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • విద్య
  • ఉండాలి
  • పిల్లల
  • పారశాల
  • రమేష్‌
  • ఉపాధ్యాయులు
  • ఉపాధ్యాయుల
  • కుక్కడపు
  • వికసించేదెలా
  • కాని
  • కలిగి
  • విద్యా
  • వ్యక్తిత్వ
  • ఉపాధ్యాయుడు
  • గురువు
  • అవగాహన
  • చేయాలి
  • పిల్లలు
  • సామాజిక
  • ఉపాధ్యాయులకు
  • వారి
  • విద్యార్థులకు
  • పారం
  • అన్నారు
  • వాటిని
  • యొక్క
  • వృత్తి
  • భావి
  • నిరంతరం
  • కార్యక్రమాలు

Extractive Summary:

  • పార్య ప్రణాళిక పిల్లల అభిరుచుల్ని బట్టి తయారు చేయాలి ' ( ల ్ట్జై స శ రాళూర్‌ విద్యావిధానం (శా ' రాగూర్‌ + విద్యా విధానంలో చాలా మార్చు రావాలి పిల్లల్ని సహజ సిద్దంగా పెరగనివ్వాలని అంటాడు | + పిల్లల వైఖరిలో మార్పు రావడానికి ముందుగా టీచర్లు మారాలి | + వృత్తిని గౌరవించాలి ప్రకృతిని ఆరాధించాలి దేశభక్తిని పెంచుకోవాలని టీచర్లు సూచించాలి ఈ పిల్లలు చదువుకునేటప్పుడు మనో స్వేచ్చ ఉందాలని, అద్దుగోడలు, కట్టుబాట్లు, కరిన నియమాలు, నిబంధనలుండకూడదు | + ఇతని విద్యా విధానానికి ప్రాకృతికవాదం, మానవతాదృక్పధం, విశ్వమానవతా సిద్దాంతం అనేవి మూల స్థంబాలుగా నిలిచాయి విద్య వికసించేదెలా? ఇంద్రియాలను వికసింపజేయడం, అనగా వారికి ఈ ప్రపంచాన్ని అవలోకించే విద్య గరపడం, వారి మానసిక శక్తులు అనగా బౌద్ధిక, తులనాత్మక, తార్మిక మరియు నిర్ణయాలు చేసుకునే శక్తులను అభివృద్ధి చేసుకోవడం, పిల్లలకు సాహిత్యంపట్ల ఆసక్తి కల్పించడం భౌగోళిక పరిసరాలను వారు డ్రేమించేటట్లు చేయడం ఈ అన్నీ గుణాలను వికసింపజేయడం ఉపాధ్యాయుల కర్తవ్యంగా ఉండాలి - గిజుభాయి ఉపాధ్యాయులు ఎక్కువ మాట్లాడడం కన్నా వారి మౌనమే ఉపయోగకరం శై బోధన కన్నా విద్యార్థులను పరిశీలించడం అవసరం తామెప్పుడు పొరపాటు చేయమని గర్వపడరాదు దానికి మారుగ నమతాపూర్వకంగా తన లోపాలను కనుగొని వాటిని అంగీకరించడమే ఉపాధ్యాయుల కర్తవ్యం - మాంటిస్పోరి ఉపాధ్యాయులకు ఇతర ఉద్యోగులకు గల వ్యత్యాసాలు - వాటి ప్రభావం సమాజంలోని ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు, నిర్వహణలోను, ప్రవర్తనా విధానాలలోను, సమాజంలో వారికున్న గుర్తింపులో ఎంతో వ్యత్యాసం ఉంది గురుబ్రవ్మ గురుర్వివ్న గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్‌ వరబ్రవ్మా తస్మై శ్రీ గురవేనమ ఉపాధ్యాయుడికి అంతటి గొప్ప స్థానాన్ని కల్పించింది మన భారతీయ సంప్రదాయం విద్యా విధానానికి ఉపాధ్యాయుడే ఆధారం గురువుకు ప్రత్యామ్నాయం లేదు కాని ఇతర ఉద్యోగులలో ఇతర వనరుల ద్వారా పని పూర్తి చేసుకోవచ్చు ఉపాధ్యాయులు భావి సమాజ నిర్మాతలు వారు ఆత్మ విమర్శ నిబద్ధత, అంకితభావం, సమాజ సేవ మొదలైన సుగుణాలను కలిగి ఉంటారు ఇతర ఉద్యోగస్తులలో ఇలాంటి సుగుజాల ప్రాధాన్యత తక్కువ విద్య వికసించేదెలా?' ట్ర ముఖం మీద చిరునవ్వు ఉండడం (వ్రేయస్మరం + _ నిర్ణీత సయానికి పారం ముగించేలా ప్లాన్‌ చేసుకోవాలి తల్లిదండ్రుల పాత్ర ఫీ విద్యను బాల బాలికల హక్షుగా గుర్తించాలి పిల్లల భావి జీవితానికి విద్య కనీస అవసరంగా భావించాలి + _ బాలబాలికల విద్యావసరాల పట్ల వివక్ష చూపొద్దు +ఉ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలకు హాజరుకావాలి + తమ పీల్లల విద్యా ప్రగతి క్రమశిక్షణలపై ఉపాధ్యాయులతో చర్చించాలి ఈ _ ఇంటి వద్ద పిల్లల అభ్యసనానికి సహకరించాలి వారిలోని సృజనాత్మకతను అభినందించాలి ఈ పిల్లల ఆరోగ్యం విషయమై (శద్ధ వహించి, పారశాల హాజరు నిరంతరం జరిగేలా చూడాలి + _ పిల్లల అభిరుచులు, సామర్దాలు తెలుసుకొని వాటి అభివృద్ధికి సహకరించాలి + _ పిల్లల చదువుకు అంతరాయం కలిగించే పనులను వారికి ఈయరాదు + _ పిల్లల్లో దాగివున్న అద్భుతమైన సామర్ద్యాన్ని మెరుగుపరిచే దిశగా ఆలోచిస్తూ ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలి సమాజంపాత్ర + పాఠశాలలు ఇతర అనుబంధ సంస్థలను సమన్వయపరచాలి ఉ _ పారశాల వనరుల అభివృద్ధికి తోద్బ్చడాలి + _ సామాజిక వనరులు పారశాల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా వారి అభివృద్ధికి తోద్చదేలా సహకరించాలి + ప్రభుత్వపరంగా విద్యార్థులకు అందే ఏ ప్రోత్సహకాలు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాలి + జాతీయ పండుగలు పాఠశాల కార్యక్రమాల నిర్వహణలో ఉపాధ్యాయులకు సహకరించాలి విద్య వికసించేదెలా?

Chunk 4 — Vidya-vikasinchedela_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14411

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • విద్య
  • చెప్పు
  • మరియు
  • పిల్లలు
  • పిల్లల
  • కుక్కడపు
  • రమేష్‌
  • సహపార్య
  • తల్లిదండ్రులు
  • ఉపాధ్యాయులు
  • వారికి
  • ద్వారా
  • పిల్లలకు
  • వికసించేదెలా
  • విద్యార్థుల
  • కధలు
  • కూడా
  • పారశాల
  • ఉన్న
  • వారు
  • ప్రాధమిక
  • పాటలు
  • మంచి
  • విద్యార్థులు
  • పద్యాలు
  • గేయాలు
  • విషయాన్ని
  • జీవితంలో
  • సమయం
  • అభివృద్ధి

Extractive Summary:

భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగంగా ఒక జీవన విధానంగా వేదకాలం నుంచే యోగాభ్యాసం ఉంది యోగ సాధన ద్వారా పొందగల ప్రయోజనాలు అనంతం దీర్హరోగ నివారిణి వంటి గుణాలు మొదలు ఉత్సాహం, ఉల్లాసం, ఉరకలేసే విద్యార్థిలోకపు సమస్త సమస్యలకు యోగతో సమాధానం లభిస్తుంది ఆటలు ఈ ఆటల ద్వారా మానసికొల్లాసాన్ని కల్లించడమేకాక ౯” ాా౮ాాా శారీరక ధారుడ్యాన్ని కల్గించవచ్చు ఆనందంగా ఎదుగుతారు ౮ రా (న సామూహికంగా కలిసిమెలసి ఉండగలరు నాయకత్వ లక్షణాలు క. నా కూలిన లు రాలను న న న న న్‌ మానే నర్చుబాటు సమస్మలు- మనం నివసించే పరిసరాలకనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడమే సర్దుబాటు అంటారు సర్జుబాటు ప్రక్రియ క్రమంలో వ్యక్తి తానున్న సన్నివేశాన్ని గుర్తించి అందులో తన వంతు పాత్ర ఏమిటో తెలుసుకొని, తదనుగుణంగా ప్రవర్తిస్తాడు సర్దుబాటు నిరంతరం ప్రక్రియ, సర్దుబాట్లు మరియు అభ్యసనాలు పరస్పర సంబంధం గలవి ఉపాధ్యాయుడు విద్యార్థులకు అవరోధంగా ఉన్న సర్దుబాటు సమస్యలను గుర్తించి తగు చర్యలు చేపట్టాలి వృత్తిరీత్యా కరినంగా (ప్రవర్తించే పోలీస్‌ ఆఫీసర్‌ ఇంటీకి రాగానే తన పిల్లలను (ప్రేమగా లాలిస్తాడు కారణం ఈ రెండు సందర్భాల్లో వ్యక్తి పోలీస్‌ ఆఫీసర్‌, తండ్రికి గల బాధ్యతలను అవగాహన చేసుకోవడమే ఈ విధంగా వ్యక్తి తన బాహ్య, అంతర్గత అవసరాలను గుర్తెరిగి పరిసరాల్లో మెలగడమే సరియైన సర్దుబాటుకు సూచిక గ /₹ “ఉగ సర్దుబాటు కాలేని పిల్లల లక్షణాలు ల! అనే వాటిని దృష్టిలో ఉంచుకొని విద్యార్ధి లక్ష్య నిర్దేశం చేసుకొనేలా ప్రోత్సహించాలి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి పిల్లలు కోరుకునేవి ఫి ఎంత బిజీగా ఉన్నా మాతో గడపాలి + తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోట్లాడుకోకూడదు + అనుమానాలు తీర్చాలి చెప్పింది పదేపదే చెప్పొద్దు + _ కొంచమైన పాకెట్‌మనీ ఇవ్వాలి (ఫెండ్స్‌ ముందు తిట్టొద్దు శ సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాలి ఈ _ నెలకొక్కసారయినా బయటి సినిమా చూపించాలి +.


Chunk 5 — Vidya-vikasinchedela_pages0041-0050.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14918

OCR Issues:

  • ASCII junk on lines: [109, 110, 111, 113, 114]...

Key Terms:

  • విషయాలను
  • విద్య
  • రమేష్‌
  • పుట్టిన
  • రంగంలో
  • శిక్షణ
  • వికసించేదెలా
  • కుక్కడపు
  • వారి
  • మరియు
  • కాని
  • లక్షణాలు
  • జ్ఞాపకశక్తి
  • స్మృతి
  • విషయం
  • వివిధ
  • కూడా
  • బాగా
  • ఉన్న
  • చదివిన
  • గుర్తింపు
  • నుండి
  • తల్లిదండ్రులు
  • వారికి
  • సామర్ధ్యం
  • పిల్లలు
  • అంటారు
  • లేదా
  • విషయాన్ని
  • పెరుగుతుంది

Extractive Summary:

చేయాలని ప్రయత్నిస్తున్నాము ఈ ప్రయత్నంలో స్కృతి పాత్ర ఎంతో ముఖ్యమైనది ప్రధానంగా చెప్పాలంటే సృతియే చదువు, చదువే స్మృతిగా నేదు పరిగణించ బడుతున్నాయి స్మృతి ఒక సహజ ప్రక్రియ చాలా మంది పిల్లలు పారశాలకు వస్తున్నారు ఉపాధ్యాయులు చెప్పింది విని, ప్రశ్నలడిగితే మాత్రం చెప్పలేకపోతున్నారు ఏమిటంటే మరిచిపోయామంటారు ఎంత చదివినా నాకు చదివిన విషయం జ్ఞాపకం ఉండటం లేదంటున్నారు అందుకే స్మృతి ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఐద్యార్థుల సామర్ధ్యం గుర్తించడం వలన లాభాలు చా విద్యార్థుల ఆత్మాభిమానం పెరుగుతుంది ఫ చదువులో వెనకబడ్డ వాళ్ళము అనే న్యూనత భావం తొలగిపోతుంది + విద్యార్ధి తాను గుర్తింపు పొందిన సామర్ధాలపై ఆసక్తిఅభిరుచి పెరుగుతుంది శ ఈ ఆసక్తి తన శక్తి సామర్భాల మేరకు పార్యాంశ సాధనలో తోడ్పడుతుంది + ఉపాధ్యాయునిలో, తోటి విద్యార్థులలో, విద్యార్ధి పట్ల వున్న చులకన భావం తొలుగుతుంది + ఆ విద్యార్ధిపట్ల ఉపాధ్యాయుని ప్రవర్తన మారుతుంది అసలు సహజ సామర్ధ్యం అంబే పమిటి? అంబేద్కర్‌, గాంధీ, నేతాజీ, రాగూర్‌, వివేకానందుడు, జ్యోతిరావు పూలె, భగత్‌సింగ్‌, కాళోజీ, ఐన్‌స్టీన్‌, న్యూటన్‌ మరియు రామానుజన్‌ మొదలగు వారిని తయారు చేయాలంటే ఆయా వ్యక్తుల మూలాలు, సహజ సామర్ధాలున్న వారికి శిక్షణనిస్తే సాధ్యం కాని, ఎన్ని లక్షలు, కోట్లు ఖర్చుపెట్టినా మన పిల్లల్ని వాళ్ళలాగా తయారు చేయగలమా” కెసిఆర్‌గారి లక్షణాలు కె టి ఆర్‌, కవితలో, రాజశేఖర్‌రెడ్డి గారి లక్షణాలు జగన్‌, షర్మిలలో, రాజీవ్‌గాంధీ గారి లక్షణాలు రాహుల్‌, ప్రియాంకలలో కనపడతాయి అట్లే ఎన్‌టిఆర్‌, ఎ ఎన్‌ ఆర్‌ , చంద్రబాబు, చిరంజీవి, అజీజ్‌ (ప్రేమ్‌జీ, అంబానీ సోదురులు, సచిన్‌, సుద్దాల అశోక్‌తేజ, మలాలా యూసఫ్‌జాయ్‌ మరియు మేవెదర్‌ మొదలగు వారితోపాటు మన చుట్టూ ఉందే వివిధ రంగాల్లో వివిధ వృత్తులలో, వివిధ హోదాల్లో, వివిధ ఉద్యమాల్లో పనిచేసిన, చేస్తున్న వారిని ఇలా ఎందరిని పరిశీలించినా వీరు ప్రస్తుతమున్న హోదాలో ఉండటానికి గాని, వీరి పిల్లలు ఆయా రంగాలలో రాణిస్తుండడానికి గానీ, (ప్రధాన కారణం వీరంతా వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన లక్షణాలను, సహజ సామర్జాలను మెరుగుపరుచు కోవడమే కారణమని తెలుస్తుంది దీన్ని బట్టి వీరి పిల్లల్లో కూడా అయా సహజ సామర్చాలుంటాయని గ్రహించి, ఆయా రంగాల్లో ఉత్తమ శిక్షణను ఇప్పిస్తే వారు మరింత అభివృద్ధి చెందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు


Chunk 6 — Vidya-vikasinchedela_pages0051-0060.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15669

OCR Issues:

  • ASCII junk on lines: [187, 189, 191, 193, 195]...

Key Terms:

  • ద్వారా
  • కూడా
  • పిల్లలు
  • విద్య
  • పిల్లల
  • వికసించేదెలా
  • రమేష్‌
  • మానసిక
  • పిల్లలకు
  • మరియు
  • ప్రతి
  • ఉపాధ్యాయులు
  • కుక్కడపు
  • ఉంటుంది
  • అభ్యసనం
  • చేయడం
  • తగిన
  • పట్ల
  • కాని
  • విద్యార్థుల
  • కాబట్టి
  • వల్ల
  • వికాసం
  • వివిధ
  • సమాజానికి
  • వారిలో
  • స్వభావం
  • అభివృద్ధి
  • తరగతి
  • వ్యక్తి

Extractive Summary:

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థల సహజ సామర్వ్యాలను పెంపొందింపజేయడంలో సమిష్టి కృషి చేస్తే ప్రతి విద్యార్ధి ఒక (ప్రత్యేకమైన వ్యక్తిగా తయారై తన ఉపాధ్యాయులకు, కుటుంబానికి, సమాజానికి గౌరవం తేగలడు దేశం యొక్కకీర్తి ప్రతిష్టలను పెంపొందించగలడు ముగింపు వడ్రంగి పనిచేసే వారికి కర్రస్వభావము, ఆభరణాలు తయారు చేసేవారికి బంగారం స్వభావం, కుండలు తయారుచేసేవారికి మట్టి స్వభావము, నేత పనివారికి నూలు స్వభావం ఏ విధంగా తెలిసి ఉండాలో అదే విధంగా ఉపాధ్యాయునికి, తల్లిదండ్రులకు విద్యార్ధి యొక్క స్వభావం (సహజ సామర్థ్యాలు) తెలిసి ఉండాలి సహజ సామర్థాలను గుర్తించి పెంపొందించగలిగే ఉపాధ్యాయుని తరగతి గదిలోని పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కో రంగాలలో (ప్రావీణ్యులౌతారు పిల్లల్లో కనిపించే ప్రతీ సామర్థ్యం విలువైనదే ఆ సామర్భాలు వికసింపజేయబడిన పిల్లలందరూ సమాజానికి ఉపయోగపడతారు లస + ఉంటుంది అభ్యసనం పుట్టుకతో టూ వాం మొదలై మరణించే వరకు జరిగే నిరంతర ప్రక్రియ వ్యక్తి ప్రతి నిత్యము అభ్యసిస్తుంటాడు అభ్యసనం కేవలం పారశాలకు మాత్రమే పరిమితం కాదు ఈ విశాల ప్రపంచంలో ఎదురయ్యే ప్రతీ అనుభవం వ్యక్తి యొక్క ప్రవర్తనా మార్చుకు దారితీస్తుంది ఈ ప్రవర్తనా మార్చే అభ్యసనం సామాన్యమైన పదజాలంలో దీనిని “నేర్చుకోవడం” త్త ీ భి ౧ లీ క్‌ అంటారు వరినరాలలో క్ష్‌ స్ట మ ల గ్‌ | ఖ్‌ 1 జరుగుతున్న సంఘటనల ద్వారా నం ను “ఇ .. మాత్రమే అభ్యసించాలంటే ఈ (ము వజ సు ర జీవితకాలం నరిపోదు షా ఈ న. పిల్లలు కూడా సహజంగా గుంపులో వుండాలని, నన న నన ననన సమవయస్ములతో ఎక్కువగా గడపాలని కోరుకుంటారు ఇది వారి సహజ స్వభావం కుటుంబం, సమాజం పిల్లలకు పార్యాంశాలకంటే ఎక్కువ అంశాలు నేర్చిస్తాయి కాబట్టి పిల్లలను వీలైనంత ఎక్కువగా సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చూడాలి దీనివలన సాంఘిక, ఉద్వేకపరమైన వికాసం జరుగుతుంది ఎప్పుడూ పుస్తకాలను అంటిపెట్టుకొని చదివేవారికన్నా సాంఘికాభివృద్ధి సాధించినవారు జీవిత సమస్యలను సులభంగా ఎదుర్మోగలరు పాఠశాలల్లో మరియు గ్రామాలలో నిర్వపొంచే కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పిల్లలను సాంఘీకరణం చేయవచ్చు మన సంస్క బతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ సాంఘీకాంశాల క్రిందికి వస్తాయి తరతరాలు అవి కొనసాగటం పిల్లల సాంఘీకాభఖివృద్ధి ద్వారానే సాధ్యం తోటివారితో కలిసి పనిచేయడం, ఇతరులకు సహకరించడం, నియమాలను పాటించడం, ప్రజాస్వామ్య ప్రక్రియలలో పాల్గొనడం, ఇతరులను గౌరవించడం, సమానంగా చూడడం పిల్లలకు నేర్చాలి నే ఉద్వేగాభివృద్ధి పిల్లలు తమ పరిసరాలలో సంభవించే అనేక [సక గ సంఘటనలకు వివిధ రకాలుగా 'ప్రతిస్పందిస్తారు ఇవి పిల్లలపై ప పనీ ఇ విద్య వికసించేదెలా?


Chunk 7 — Vidya-vikasinchedela_pages0061-0070.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14683

OCR Issues:

  • ASCII junk on lines: [138, 141, 143, 155, 303]

Key Terms:

  • విద్య
  • మంచి
  • రమేష్‌
  • వికసించేదెలా
  • కుక్కడపు
  • గారి
  • ప్రాధమిక
  • నుంచి
  • కుటుంబ
  • ఉపాధ్యాయుడు
  • కూడా
  • జ్ఞానం
  • పిల్లలకు
  • చదువు
  • ఉండాలి
  • కేవలం
  • పుస్తకాలు
  • కానీ
  • ప్రతి
  • ద్వారా
  • మానవ
  • దీనికి
  • జీవితంలో
  • సంపద
  • మానసిక
  • అంటే
  • వరకు
  • కాదు
  • విజ్ఞానం
  • విద్యార్ధి

Extractive Summary:

అ ఏ భాషనీది ఏమి వేషమురా ఈ భాష ఈవేషమెవరి కోసమురా ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్మెదవెందుకురా తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా - కాళోజీ నారాయణరావు రాబర్ట్‌ హెచ్‌ వేయట్‌ అభిప్రాయంలో గురువు ఉపాధ్యాయులు అంటే అనేక ముఖ్యమైన గుణాలు అని అర్ధం విద్యకు, గుణ (గ్రహణశక్తికి, వివేకానికి, శిష్యుడికి గురువే మూల ఆధారశక్తి తరగతి బయట లోపల తలెత్తే సమస్యలను విశాల హృదయంతో అర్ధం చేసుకొని వివరణ ఇవ్వగల సంఘ ప్రతినిధి అధ్యాపకుడు ప్రజలకు వారివారి హక్కులను, బాధ్యతలను తెలియజేసి వారికి ప్రాధమిక విద్యను బోధించి, స్వతంత్ర స్వయం పొలనాదక్షులుగా చేసేది కూడా గురువే దేశం ఆర్జిక బలం కూడా గురువు ద్వారానే పుంజుకుంటుంది ఆయన బోధనలు దేశమును ముందుకు నడిపించడమే కాకుండా పౌరులలో ఆలోచనాశక్తిని పెంపొందిస్తాయి కాల్టన్‌ గారి మాటలు పుస్తక పరనం ద్వారా మన పూర్వీకులను గురించి తెలుసుకొని ఆనందాన్ని పొందగలుగుతాము సంభాషణ ద్వారా జీవించి, ధ్యానం ద్వారా ఆత్మానందాన్ని పొందుతాము పుస్తక పరనం జ్ఞాపకశక్తిని ఎక్కువ చేస్తుంది సంభాషణలు మనలోని హాస్య చతురోక్తులను పదును పెడుతుంది ధ్యానం మన న్యాయ నిర్ణయశక్తిని ఇనుమడింపజేస్తుంది ఈ మూడింటిలో పుస్తక పరనం కూడా ముఖ్యమైనది ఇది మిగతా రెండింటితోపాటు మరిన్ని విషయాలను తెలియజేస్తుంది చదువు ఉద్ధేశ్యం శారీరక, మానసిక సౌందర్యం గల యువతీ యవకులను తయారు చేయడం, ప్రతి శరీరాన్ని సజీవంగా ఉన్న దేవాలయంగా మార్చడం, ఆకారం పరిమాణంలో సంపూర్ణత్వాన్ని తీసుకురావడం, రోగాల నుండి విముక్తిని ప్రసాదించడం, జీవితంలో సజీవమైన ఆసక్తిని కలిగి ఉండేలా యువతను ఆనందంలో నింపడం ఇదే చదువు ఉద్దేశ్యం అయి ఉండాలి వి జె ఒర్రైల్‌ గారి మాటలు (విల్‌గ్రిం బుక్‌ సొసైటీ స్థాపకుడు) రంగం ఏదైనా కానివ్వండి అగ్రగణ్యులైన నాయకులందరూ పుస్తకాల ప్రియులే రాతలలో, చదవడంలో, మాట్లాడడంలో లేదా వినడంలో ఇతరులకు తెలియజేసే విధానంలో సామర్జాన్ని పొందడానికి కావలసిన అత్యవసర గుణం మంచి పుస్తకాలను చదివే అలవాటు ద్వారానే లభిస్తుప్పద్దికుఅలవాటు చిన్న వయసులోనే ఏర్పడుతుంది త ల న చదవడం వల్ల సై నరాల సంబరీధీంచిన్ల షాత్రావరణాన్ని తల్లిదండ్రులు సృష్టించగలిగితే అది జరు గ్రే వితాంతం కొనసాగే ట్యీజకలింపుకూ ఆరంభం ఫె వికసించేదెలా? రాగూర్‌ గారి మాట మన శిక్షణా ప్రణాళిక ఎంత వ్యర్థమైనది కష్టదాయకమైనది అంటే దాని పాలిటబడ్డ మానసిక శక్తులు సజీవంగా ఉండటమే కష్టం దీనివల్ల ఎంత వాని కలుగుతుందో లోకులకు తెలియదు కొంత మంది దీన్ని అర్ధం చేసుకుంటారు కానీ, నమ్మరు కొందరు ఒప్పుకుంటారు కానీ, మార్చడానికి పూనుకోరు ఆచరణకి వచ్చేటప్పటికీ మళ్ళీ పాత పద్ధతే ఉచితమనుకుంటారు అందువల్ల మన విద్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది రాగూర్‌గారు చెప్పినట్లు ఇప్పటికీ విద్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండడానికి ప్రధాన కారణం వృత్తిపట్ల గౌరవం, అంకితభావం, నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను విద్యార్థులకు అందించాలనే తపన ఉన్నవారే గాకుండా కేవలం ఉపాధి కోసమో లేదా మరో కారణంతోనో విద్యా రంగంలో (ప్రవేశించినవారు ఎక్కువ మంది ఉండటం ప్రధాన కారణం ఇలా ప్రవేశించిన ఉపాధ్యాయులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు విద్యా రంగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచన సహజంగానే ఉండడం లేదు వీరికి బోధనా విధానాల గూర్చి, విద్యా ప్రాధాన్యాన్ని గూర్చి ఎంత చెప్పినా, ఎన్ని శిక్షణలు ఇచ్చినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే ఎ పి జె, అబ్బల్‌కలాంగారి సూక్తులు అ మొదట తల్లి, తరువాత తండ్రి, గురువు ఆపైనే దైవం ఇటువంటి గుర్తింపు పొందిన వృత్తి నాకు తెలిసి ప్రపంచంలో మరే వృత్తీ లేదు అ _ నేర్చుకోవాలంటే స్వేచ్చగా ఆలోచించగలగాలి, యధేచ్చగా ఊహించగలగాలి అపురూపమైన ఈ రెండు లక్షణాల్ని పిల్లల్లో పసిగట్టేవాదే ఉపాధ్యాయుడు అ మంచి ఉపాధ్యాయుడు సక్రమమైన ప్రణాళికతో పారాలు చెప్పడానికి తననీ, విద్యార్దన కోసం తన విద్యార్థినీ తర్భీదు చేసుకుంటాడు అ ఉపాధ్యాయుడు తన విద్యార్థిని జీవితకాలవు అభఖ్యానకుడుగా రూపొందించగలగాలి అ (ప్రతి రాష్టంలో ప్రాధమిక స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించి, వీళ్ళను ప్రధాన వనరుగా వాడుకుంటూ, టెలి ఎడ్యుకేషన్‌ ద్వారా అత్యధిక సంఖ్యాకులైన విద్యార్థుల్ని మనం చేరగలగాలి అ నేర్చుకోవడానికి లక్ష్యం కుదిరినవుడు సృజనాత్మకత పరిమళిస్తుంది విద్య వికసించేదెలా?


Chunk 8 — Vidya-vikasinchedela_pages0071-0080.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16953

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ప్రభుత్వ
  • విద్య
  • మంచి
  • అట్లే
  • వారికి
  • కూడా
  • వారు
  • బాధ్యతలను
  • రమేష్‌
  • కానీ
  • మంది
  • ఉపాధ్యాయులు
  • వికసించేదెలా
  • కుక్కడపు
  • పాఠశాలల్లో
  • అవగాహన
  • కుటుంబ
  • విధంగా
  • కాబట్టి
  • బాధ్యతాయుతంగా
  • అనగా
  • నేడు
  • ఉండాలి
  • విద్యా
  • ముఖ్యంగా
  • ఉండి
  • విస్మరిస్తే
  • మరియు
  • అన్ని
  • తరగతి

Extractive Summary:

ముఖ్యంగా ఉపాధ్యాయ లోకం వారి పాఠశాలల్లో విద్యనభ్యసించే భావిభారత పౌరులను సమాజానికి ఉపయోగపడే ప్రయోజకులను తయారు చేయాలి లేకపోతే మాత్రం వారు (విద్యార్థులు) ఉపాధ్యాయలకు, సమాజానికి వాని చేసే వారుగా తయారవుతారనడంలో సందేహం లేదు మరీ ముఖ్యంగా ప్రాధమిక స్థాయి విద్యార్థులకు మంచి విషయాలు, క్రమశిక్షణ, మంచి అలవాట్లు చెప్పడం ద్వారా కొంత వరకు మాత్రమే పాటిస్తారు అదే ఉపాధ్యాయులు సై వాటిని ఆచరిస్తూ ఆదర్శంగా ఉంటే వారిని అనుకరిస్తూ ఎక్కువ నేర్చుకుంటారు పారశాలల లక్ష్రం-ఉపాధ్యాయుల బాధ్యత ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ప్రైవేట్‌ పాఠశాలలు లేకుండా చేయడం అనేది మన ముఖ్య లక్ష్యం కారాదు చదువుకునే వయసున్న ఏ విద్యార్థికైనా నాణ్యమైన విద్యను 'ప్రతి ఒక్కరికీ అందించాలన్నదే మన ముఖ్య లక్ష్యం కావాలి అనగా విద్యార్థికి ఎంత వరకు స్వీకరించే సామర్ధ్యం ఉన్నదో వారివారి సామర్థ్యాల మేరకు అందించి వారు ఆ సామర్భ్థ్యాలలో నిపుణులు అయ్యేటట్లు తయారు చేసినపుడు ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో నిష్టాతుడై తనూ తన కుటుంబ అభివృద్ధితోపాటు దేశాభివృద్ధికి కీలకంగా మారతాడనడంలో సందేహం లేదు గుర్తించి వారికి తగిన శిక్షణ ఇప్పిస్తే వారు ఆ రంగంలో గొప్పవారుగా ఎదిగి పారశాలకు, కుటుంబానికి గ్రామానికి మరియు దేశానికి మంచి పేరును తీసుకువస్తారు ఒకప్పుడు పాఠశాలల లక్ష్యం విద్యార్ధికి మంచి విద్యనందించడం మాత్రమే కానీ డ్రాపవుట్లను అంతగా పట్టించుకునేవారుకాదు చదువు చదవలేని విద్యార్థులను ఉపాధ్యాయులు కరినంగా శిక్షించేవారు, ఆ శిక్షలను తట్టుకోలేనివారు చదువును ఆపేసేవారు, అలా డ్రాపవుట్‌ ఐనవారు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారు, కానీ ఇప్పుడు పాఠశాలల లక్ష్యం నాణ్యమైన, గుణాత్మకమైన విద్యనందించడంతోపాటు విద్యార్ధుల నమోదును పెంచి డ్రాపవుట్లను తగ్గించాలి కరినమైన శిక్షలు లేకుండా విద్యార్థులను ఆకర్షించి వారి ప్రతిభను వెలికితీసే సులభమైన బోధనా విధానాలు పాటించాలి అట్లే విద్యార్థుల సామర్ధాలాధారంగా బోధనాభ్యసన కృత్యాలు నిర్వహించి, నైపుణ్యమున్న విద్యార్థులుగా తీర్చిదిద్దడమనేది నేటి ఉపాధ్యాయుల ముఖ్య కర్తవ్యంగా మారింది అంటే అప్పటి ఉపాధ్యాయుల కన్నా నేడు పనిచేస్తున్న ఉపాధ్యాయుల బాధ్యతలు ఎన్నో రెట్లు పెరిగాయన్నది వాస్తవం బాధ్యతాయుతంగా వవహరించాలి- ప్రభుత్వ పారశాలలో చేర్పించిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యతను ఎవరూ తీసుకోవడం లేదు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులపై, ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులపై, వారు ప్రభుత్వంపై ఈ విధంగా ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు కానీ, పూర్తి బాధ్యత ఎవరూ తీసుకోవడం లేదు ముఖ్యంగా పారశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే పాఠశాలలోని ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరుగకుండా చూసుకోవచ్చు ఎందుకనగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధానంతో పోతున్నది కానీ, ఆ విధానం అన్ని పారశాలలకు ఆమోదం కావచ్చు, కాకపోవచ్చు కానీ, ప్రధానోపాధ్యాయునికి ఆ పాఠశాలలోని వనరులు, అక్కడి పరిస్థితులు తెలుసు కాబట్టి ఆ వనరులను సద్వినియోగం చేసుకొని అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించి ఏ విధంగా నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించగలమో కార్యాచరణ రూపొందించుకోవచ్చు ఇలా ఇప్పటికీ ఎన్నో పారశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కలిసి బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల ఆ పారశాలలు బాగా నడుస్తున్నాయి మరో కారణాన్ని పరిశీలిస్తే ఒక వ్యక్తికి గాయం కాగానే ప్రైవేట్‌ పాఠశాలలో వ్యవస్థలో వెంటనే గాయానికి మందు పెడతారు 10 మందికి తెలియక ముందే విద్య వికసించేదెలా? కాలక్రమేణ వస్తున్న నూతన వ్యవసాయ లల తా విధానాలను నిత్యం తెలుసుకుంటూ వాటిని అమలు చేసే స్వభావం గలవాడై ఉండాలి దీనికి అతడు ఎంపిక చేసుకున్న విత్తనాలు మేలైనవిగా ఉండాలి వీటన్నింటితోపాటు వాతావరణం అనుకూలించాలి అట్లే విద్యావ్యవస్థ విజయవంతం కావాలంటే విద్యార్థుల్లో అంతర్గత సహజ సామర్థ్యాలు మెరుగ్గా ఉండి వారిలో ్రజ్ఞాస్థాయి (ఐక్యూ) అధికంగా ఉండాలి వీరికి బోధించే ఉపాధ్యాయులు వృత్తిపట్ల ఆసక్తి, అంకితభావం ఉండి, మేలైన అత్యున్నత బోధనా విధానాలు తెలిసినవారై ఉండడంతోపాటు కాలక్రమేణ వస్తున్న నూతన బోధనా విధానాలను నిత్యం తెలుసుకుంటూ వాటిని అమలు చేసే స్వభావం గలవారై ఉండాలి వీటితోపాటు ప్రభుత్వ విధానాలు అన్నింటికన్నా బాగా ఉండాలి య ల పైన నూచించినట్లు స్ట ఉనన పాం, - ఫస సారవంతమైన భూమి, ఆదర్భరైతు, నా .


Chunk 9 — Vidya-vikasinchedela_pages0081-0090.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 15865

OCR Issues:

  • ASCII junk on lines: [291]

Key Terms:

  • విద్య
  • ఉపాధ్యాయులకు
  • మరియు
  • విద్యార్థుల
  • రమేష్‌
  • ప్రభుత్వ
  • విద్యార్థులకు
  • ఉపాధ్యాయులు
  • కుక్కడపు
  • లేదా
  • వారు
  • పారశాల
  • అన్ని
  • వికసించేదెలా
  • బాధ్యతలను
  • శిక్షణలు
  • మంది
  • విద్యా
  • ఉపాధ్యాయులను
  • కాబట్టి
  • అవసరం
  • ప్రాధమిక
  • వారి
  • పిల్లల
  • ద్వారా
  • మొదలగు
  • ప్రతి
  • ఉపాధ్యాయుల
  • చేయాలి
  • ఉండాలి

Extractive Summary:

డిటెన్షన్‌ విధానం 4, 7, 10వ తరగతులలో ఉండాలి ఈ తరగతుల నుండే వృత్తి విద్యను ప్రవేశపెట్టి డిటెండ్‌ అయినవారికి వృత్తి విద్యలో ప్రవేశం కల్పించాలి అ అందరికీ నాణ్యమైన విద్య ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పిల్లలు ఏదో ఒక పాఠశాలలో కనీసం 80% హాజరుతో విద్యనభ్యసిస్తున్నట్లు పారశాల (ప్రధానోపాధ్యాయుడి నుండి సర్టిఫికెట్‌ తెస్తేనే రేషన్‌కార్డు, పింఛన్‌ మొదలగు ప్రభుత్వ పధకాల లబ్బికి అర్హులు అనే నిబంధన తెస్తే ఆ కుటుంబం బాగుపడడంతోపాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడి అందరికి నాణ్యమైన విద్య అందుతుంది విద్య వికసేంచేదెలా? అ పై విధంగా చేయడం వల్ల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అధికారులు మేలు చేసిన వారవుతారు అధికారులు అలసత్వం వహిస్తే మాత్రం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు సమాజం మొత్తానికి కీడు చేసినవారవుతారనేది మా అభిప్రాయం ఎందుకంటే “వాడని ఇనుము తుప్పు పడుతుంది కదలని నీరు స్వచ్ళతను కోల్పోతుంది బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది ఈ సూక్తిని బట్టి తెలిసేదేమంటే ఏ విధంగానైతే పదునైన ఇనుప పనిముట్లు వాడకుంటే తుప్పు పట్టి చెడిపోతాయో, మంచినీలైనా కదలకుండా నిల్వవుంటే స్వచ్భత కోల్పోతాయో అట్లే వివిధ రంగాలలో విజ్ఞానం, నైపుణ్యం సంపాదించి, వివిధ ఉద్యోగాలు పొందిన మనం నిరంతరం మన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తేనే ఆ వృత్తిలో మనం బాగా రాణించడమే కాకుండా అందరి మన్ననలు పొందవచ్చు అదే బద్దకంగా ఉంటే వృత్తి నైపుణ్యాలు తగ్గి మనకిచ్చిన బాధ్యతలు సరిగా నిర్వహించలేకపోతాం దాంతో అందరితో చివాట్లు, అవమానాలు పడాల్సిన పరిస్థితులొస్తాయి అలాగే మెదడుకు ఆలోచించడం, విశ్లేషించడం లాంటీ పనులు చెప్పకపోతే మెదడు మొద్దుబారిపోతుందనీ తెలుసు ఇవన్నీ పరిశీలిస్తే మనం నిరంతరం ఛమిస్తేనే శారీరకంగా, మానసికంగా బలోపేతమై ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి అభివృద్ధి చెందుతామనేది అక్షర సత్యం ఇది ఎన్నో పరిశోధనల, అనుభవాల సారాంశం కూడా కాబట్టి ఎవరి విధులను వారు ఎంత బాగా నిర్వహిస్తే వారు అంతబాగా సాధించాలి దీనిని సాధించడంలో పూర్తి పారదర్శకత, భాగస్వామ్యం అవసరం ఒకవేళ సాధించడంలో విఫలమైతే ఆ పిల్లల విలువైన సమయాన్ని వృధా చేసినవారమవుతాం అ పిల్లల హక్కులకు భంగం కలిగినపుడు ఆ హక్కులను పరిరక్షించడానికి వారంతా ఉద్యమించడానికి ముందే మనమంతా మేల్కొందాం తెలియనివారు తెలిసిన వారిని ప్రశ్చలడగడం సహజం తెలిసిన వారు తెలియనివారిని ప్రశ్చలడగడం కృత్రిమం అక్రమమూ సరైన అభ్యసన జరగాలంటే సహజ, సందర్భోచిత, స్వేచ్చాయుత, అర్ధవంత ఆసక్తిర సన్నివేశాల వళ్లే సాధ్యం అ పుస్తకాలు చదవడమే విద్య అనుకునేవాళ్ళు మాస్టర్లు అవుతారు పిల్లల ద్వారా విజ్ఞానం తెలుసుకోగలం అనుకునేవాళ్లు వివేకవంతులవుతారు ఉపాధ్యాయుడు ఒక సంస్కర్త, ఒక నాయకుడు, ఒక (ప్రేరకుడు, ఒక టీమ్‌ బిల్డర్‌ అ మనం బాలలకు చేసే అనవసర సహాయం వారి సహజ వికాసానికి అవరోధం అవుతాయి అ అధికారంతో బెదిరింపుతో తెచ్చిపెట్టిన నియమబద్ధత జదడప్రాయమైనది అ బాలల స్వయంస్సూర్తిని అడ్డుకోరాదు అయితే బాలల నిరర్ధకమైన, అపాయకరమైన విద్యావర, సామాజిక ఉద్వేగవర అభ్యన నాన్ని కొనసాగించడానికి శ్రద్ధ, వాత్సల్యపూర్వకమైన సంబంధాలను స్టాపించాలి అ _ విద్యావ్యవస్థ అనగానే మనకు గుర్తుకువచ్చేది చదువుకునే పిల్లలు, వారికి చదువుచెప్పే ఉపాధ్యాయులు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు మొత్తం సమాజం కూడా ఇందులో భాగమే అందువల్ల ప్రజలు, ప్రభుత్వాలు కూడా భాగస్వాములే అవుతున్నారు ఒక దేశ భవిష్యత్తు ఆ మాటకు వస్తే ప్రపంచ భవిష్యత్తే మనం తర్వాతి తరాలకు అందించే విద్యమీద ఆధారపడి ఉంటుంది విద్య గురించి నిరంతరం అధ్యయనం జరుగుతూనే ఉంటుంది అతి సాధారణ పౌరుడి నుండి అతిగొప్ప మేధావి దాకా విద్య గురించి ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి కొత్త ఆలోచనలు, సిద్ధాంతాలు మొలకెత్తుతూనే ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు విద్యారంగం విమర్శనాత్మకంగా స్వీకరించవలసి ఉంటుంది ఈ విద్యాసంస్థల బంద్‌ల వల్ల లాభం కన్నా నష్టమే చాలా ఎక్కువ ఎందుకనగా ఒక్కో గ్రామానికి ప్రతి రోజూ విద్యార్థుల విద్య కోసంరూ 5000 నుంచి 20 వేల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది (ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల విద్య వికసించేదిలా?


Chunk 10 — Vidya-vikasinchedela_pages0091-0100.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15901

OCR Issues:

  • ASCII junk on lines: [123, 125, 347, 348, 351]...
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • రమేష్‌
  • ప్రభుత్వ
  • వివిధ
  • విద్య
  • తల్లిదండ్రులు
  • పిల్లలు
  • వారి
  • మరియు
  • పాఠశాలల్లో
  • సమాజం
  • చిన్న
  • అభివృద్ధి
  • వికసించేదెలా
  • ఉపాధ్యాయులు
  • సమాజ
  • ఉపాధ్యాయుల
  • విద్యార్థుల
  • వల్ల
  • ఉన్న
  • కుక్కడపు
  • ప్రతి
  • విద్యా
  • వారు
  • విద్యార్థులు
  • కాబట్టి
  • లేకపోవడం
  • ఉండడం
  • కొన్ని
  • ఇంగ్లీష్‌
  • వారికి

Extractive Summary:

అ విద్యనూ, విలువలను జతపరచి భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసే లక్ష్యంతోనే మనం పనిచేద్దాం న వాళు (౧ నీయ య గంరాలా(విరొగ, షం న ర 1... / ౧ తా || మేణ్‌ | నో | కై ఫీ బహుముఖ ప్రజ్లాశాలి రమేశ్‌ సీ రీ బహు అలజ్హారాల ఈ చె గ యక ట్ట] గ్గ ల్‌ క్షా న ॥ ॥ ల అంచాలునావు జుగ | ఉపాొధారయయునగా, రచయితగా, సామాల॥ | వమంకుంం నాం కదు ఎన్యయాలో. కాాక్టాను ళ్‌, లలాట యు కల త కనక సా క ర పాలలానా స రూ జ రం ర మే ఎ భె ౮ టు ఓ రంగాలు గజ | చ న వ శ్‌ళా మ ఇ లో స న లం ఆ.