Telugu Vidhwamsa Nepadhyam - anilvaranasi/indianlanguages GitHub Wiki

. | న తము. వమ " (కవబిళతా గుంకలణటయలు హూ. ౫న సంపాదకుడు ; " ఎగు.రవికుమార్‌ . / (సంపాదకుడు

(కవితా సంకలనం) డాః ఎస్వీ సత్వనారాయణ

ఆదాన సంపాదకుడు)

ఎన్‌. రవి కుమార్‌

(సంపాదకుడు ఆం. ప్ర, అభ్యుదయ రచయితల సంఘం (అరసం)

హైదరాబాదు

ల వ క! (4౧ ౧౪౦109) 01 7614041 ౦600౧ 0౧161 56101?" 0౧ 5 524%/20212/4౧2 ౬010? : |. గజ కాగ! జ డో (అ ఆరసం ౭ండే ర్డే న రపి ప్రథమ ముద్రణ : జూన్‌, 19399 స్స ర ప్రతులు వ. వెయ్యి ర్సతే (ల వెల రూ. 20/ ట్ర ముఖచికం : టిడి. శివప్రసాద్‌ రు శ ప్రతులకు : 1. విశాలాంధ్ర ప్రచురణాలయం,(/ అవిడ్స్‌, హైదరాబాద్‌ 2. విశాలాంధ్ర బుక్‌ వొస్‌ అన్ని బ్రాంచీలు టైప్‌ సెట్టింగ్‌ : తేజా డిజైన్స్‌, నారాయణగుడా ముద్రణ ఏ 01141౧4%| ౧౯౬1౧౫౬౯౧౩ గీచి 19గిరి, ౧1/0క౬౧4840 = 20 బ్‌ (ఏ యిల, చ జో న! జ స్టా ష్య న సత జం సమ. ట్ట అదా ంకిళి లగి శ్‌ లీ నే దిచం ల కల్లం

శ్‌! వుస్తక నేపధ్యం

అభ్యుదయ రచయితల నంఘం (అరసం) జంటనగరాల శాఖ పక్షాన అడపాదడపా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, ప్రతినెలా కనీనం ఒక సమావేశమైనా జరపాలని మేం ఆలోచిస్తున్నప్పుడు 1994 నవంబర్‌ మాసంలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గౌరు మాకు తటస్థ పడ్డారు. అరసం కార్యక్రమాలేమిటి ? అని మమ్మల్ని వ్రళ్నించారు. మా కార్యక్రమాలూ, ప్రచురణల విశేషాలు ఆయనతో చర్చించాం.

నగరంలో ఒక సమావేశం జరపడానికి ఎన్ని వ్యయప్రయానలు అవసరమో ఆయనకు వివరించాం. వోలరెంట్‌ మొదలుకొని అవ్య్వోనాలు అచ్చేయడం, పోస్ట్‌నేయడం, సభ ఏర్పాట్ల దొకా ఉన్న సాదక బాదకొలు ఏకరువు పెట్టాం. అప్పుడు శ్రీ తమ్మారెడ్డి గారు అమిర్‌ 'సేటలోని నాగార్జున నగర్‌ సంక్షేమ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. వారి సంస్థ అప్పటికే చాలాకాలం నుండి ఒక గ్రంధాలయాన్నీ, ఒక రీడింగ్‌ రూంనీ నడువుతూ ఉంది. నంన్ధకు ఒక కమ్యూనిటీ వాల్‌, అందులో కొన్ని సంగోప్టిశాలలున్నాయి. ఎన్నో సభలూ, సమావేశాలూ, సాంస్కృతికోద్యమాలూ నడిపిన శ్రీ కృష్ణమూర్తిగారికి మేం వివరించిన సమన్యలేనీ నమస్యలుగా కనబడలేదు. తమ నాగార్జున నగర్‌ సంక్షేమ సమితి “విజ్ఞాన వేదిక' తో అరసం సంయుక్తంగా సాహిత్యగోప్టులు నిర్వహించడానికి మమ్మల్ని ఆహ్వానించారు. సంక్షేమనమితి అఫీస్‌ బేరర్గందరూ హృదయపూర్వకంగా ఈ ్రతిపాదనను బలపరిచారు. మా నంకల్ఫానికి బలాన్ని చేకూర్చారు.

1994 డిసెంబర్‌ మొదటి ఆదివారం నాడు ఆచార్య నాయని కృష్ణకుమారి గారి అధ్యక్షంలో మా మొదటి సాహిత్యగోష్టి జరిగింది. సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులూ, సంచార విజ్ఞాన సర్వస్వంగా గుర్తింపు పొందిన రాంభట్ల కృష్ణమూర్తిగారు ముఖ్య అతిధిగా హాజరయి, 'సాహిత్యం - వాస్తవికత' అన్న అంశంపై మౌట్లాడారు.గోప్టిలో పాల్గొన్న

111 కవులందరూ తను స్వీయ కవితలు వినిపించారు. ప్రతినెలా మొదటి ఆదివారం క్రనుం తప్పకుండా ఇలా సాహిత్య గోష్టులు కొనసాగించండని ఆచార్య కృష్ణకుమారి +శ్రీ రాంభట్ల మనపారా ఆశీర్వదించారు. సాహితీమిత్రులందరూ సహృదయంతో హర్షించారు.

అలా ప్రారంభమైన సాహిత్య గోష్టుల పరంపర 50 మైలురాళ్ళు దాటింది. ముందుకు పురోగమిస్తూనే ఉంది. జంటనగరాలలో సుప్రసిద్దులైన కవులు, రచయితలు, విమర్శకులు,పొత్రికేయులు ఈ స్రాహిత్యగోస్టుల్లో ముఖ్య అతిధులుగా, ప్రధానవక్తలుగా పాల్గొంటున్నారు. వారు కృషి చేన్తున్న స్రాహిత్యరంగంలోని, వారికిష్టమైన అంశంపై మౌట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నమకాలీన సాహిత్య వాదాలూ, వివాదాలూ, ప్రకియలూ, ఉద్యమాలూ, ధోరణులూ అనేకం ఈ సాహిత్య గోష్టుల్లో చర్చింపబడుతున్నాయి. వక్తలు స్వేచ్చగా, నిస్సంకోచంగా తమ అభిప్రాయాలు న్యక్తం చేస్తున్నారు. ప్రసంగానంతరం యువకుల సందేహాలకు సమాధానాలు చెబుతున్నారు. ప్రయోజనకరమైన చర్చలు జరుగుతున్నాయి. ముఖ్య అతిధి ప్రసంగం తర్వాత యువకవుల కవితాగోష్టి ఉంటుంది. ఇందులో కన్సలు తమ స్వీయ కవితలు వినిసిస్తారు.వీరి భానస్వాతంత్ర్యానికి గానీ, అభివ్యక్తి స్వేచ్చకుగొవీ ఎలాంటి అంక్షలూ, నిషేధాలూ ఉండవు. యధేచ్చగా ఈమ ప్రాపంచిక దృక్పథాలను, జీవితానుభవాలను, అమభూతులను, ఆగ్రహాలను, ఆవేదనలను కవులు తము కవితల్లో న్వక్తం చేస్తారు. ఇదంతా ఒక సాహిత్య కర్మాగారం (వర్క్‌ షాప్‌)లాగా ఉంటుంది. యువకులు తమ అవగాహనను పెంచుకోవడానికీ, న్యక్తీకరణలో పరిణతిని పాధించడానికీ ఈ సాహిత్యగోష్టులు తోడ్పడుతున్నాయి. వీటి నిర్వహణలో శ్రీయుతులు మధుసూదన రావు, కె.ఎల్‌, నరసింహారావు, వి. హనుమంతరావు, వై. కృష్ణమూర్తి, పొట్లూరి రాజేంద్రప్రసొద్‌లు అందిస్తున్న సహాయ సహకొరాలు అభినందనీయం. అలాగే నాగార్జున వగర్‌ కమ్యూనిటీ హాల్‌ సిబ్బంది నహకొరం ప్రశంననీయం.

అభ్యుదయ రచయితల సంఘం, నాగార్జున నగర్‌ సంక్షేమ సమితి సంయుక్త ఆధ్యర్యంలో జరుగుతున్న ఈ సాహిత్య గోష్టుల్లోనే డా॥ ఎస్వీ సత్యనారాయణ రచించిన “ఆలోచన”. సాహిత్య వ్యాసాల సంపుటి (1996 ఆగష్టు 4న) అవిష్కరింపబడింది.

5! డా శరత్‌ జ్యోత్స్నా రాణి కవితల నంపుటి క్రొత్తసాట' 'పై సమాలోచన (1996 డిసెంబర్‌ 1న) జరగింది. ఈ గోష్టుల గ్రేరణతో వెలువడిన శ్రీ బత్తుల వీ.వెం. అప్పారావు మినీ కవితల సంపుటి 'మెరువులు రుళువులు' (1997 సెప్టెంబర్‌ 7), శ్రీ వర్చస్వీకథల నంపుటి “వర్పస్వీయం' (1998ఫిబ్రవరి 1) అవిష్కరణ సభలు జరిగాయి భ్రీసి. రాఘవాచారి, డాః ఎస్వీ సంయుక్త నంపాదకత్యంలో రూపొందిన వ్యాసనంకలనం “జనచైతన్యదీపం - సురవరం' గ్రంధం 1998 జూన్‌ 7వ తేది నాడు ఆవివ్కరింపబడింది.

ఇక్కడి సాహిత్యగోప్పులతో (శ్రేరణపొందిన ప్రజాకవులు శ్రీ వయ్యా సామేలు “వయ్యారి పాటలు; శ్రీ కూర్మాచలం శంకరస్వామి 'శంఖారావం' కవితా సంపుటులు ప్రచురించి, వ్రకటించారు.

ఈ సాహిత్య గోష్టుల్లో పాల్గోని, తమ స్వీయకనితలు వినిపించిన దాదావు 37 మంది కవితలసంకలనం “విధ్యంన నేవథ్యం” 'పేరుతో రూపొందింది. ఇందులో నమకాలీన సామాజిక నమన్వల వట్ల అభ్యుదయ రచయితల వృాదయ స్పందనలున్నాయి. సమాజ రుగ్మతల పట్ల యువ కవుల అందోళన ధ్వనులున్నాయి. నడుస్తున్న చరిత్ర పాదాల కింద నలుగుతున్న దళితుల ఆక్రందనలున్నాయి. నెత్తుటి నక్త్షతాల పాటలున్నాయి. దేళ నరివాద్గుల్లో విశ్రాంతి లని స్రైనికుల హృదయఘోషలున్నాయి. అప్పుల వట్టాలపై నిప్పులబండి లాంటి బతుకును లాగుతున్న ఉప్పోడి ఉదంతాలున్నాయి. న్యాయం అడుగుతున్న వారి గుండెల గొయాలున్నాయి. నగరీకరణ ముంపుకు గురౌతున్న తెలంగాణా గ్రామాల నెత్తుటి చారలున్నాయి. జీవితాన్ని ధ్యంనం చేస్తున్న అనేకొనేక అరాచకాల పట్ల నిరసనలున్నాయి. ప్రజా సమూహాల వ్రతివంటన న్వరాలున్నాయి. రేవటి ఉదాత్త నమాజ నిర్మాణం వట్ల అళల సంగీతాలున్నాయి.

ఈ యువకుల హృదయస్పందనలు వినండి. ఇందులో నునకు నచ్చిన నచ్చవి భావావేశాలున్నాయి. సంక్లిష్టమైన నమాజంలోని విభిన్న పొరలకు ప్రాతినిద్యం నహిస్తున్న కవల గుండె డప్పుల ధ్వనులున్నాయి. అద్భుతమైన శిల్పవిన్యాసాలు ఇందులో మనకు లభించకపోనచ్చు. కొనీ అపురూపమైన జీవితానుభవాలున్నాయి.

1"

ఉద్యమాలతో మమేకమైన వారికే వాటి ఉధృతి అర్ధమవుతుంది. ఏకాంత మందిరాలకూ, అంతర్ముఖీన కుటీరాలకూ పరిమితమైన పండిత కవులకు ఏ ఉద్యమాలూ కనబడవు. ఏ వాదాలూ వినబడవ్పు. సీరియస్‌ సిద్ధాంత చర్చలన్నీ వారికి రాద్ధాంతాలుగానే అర్థమవుతాయి. వివేకొన్ని పెంచే సాహిత్య వివాదాలు శుష్కవాదాలుగా కనబడతాయి. పొమాజిక చైతన్యాన్ని సెంచే సాహిత్య వివాదాలు కొందరికి అసాహిత్యంగా చికాకు కలిగిస్తాయి. సిద్ధాంత రాహిత్యవాదం ఊబిలో కూరుకు పోతున్న మేధావులు శుద్ధ కళావాదాన్నీ స్వచృమైన కవిత్వం వినాదాన్నీ ప్రచారం చేస్తూ పత్రికల్లో తమ విషాద సంగీతాన్ని అలపిస్తుంటారు. అభ్యుదయ యుగానంతర సాహిత్యమని ఒకడు, విప్లవ కవితానంతర ధోరణియని ఇంకొకడు, ఆధునికానంతర సాహిత్యమని మరొకడు వ్యర్థ ప్రలాపాలు ప్రకటిస్తుంటారు. వర్ద చైతన్యానికీ, వర్గపోరాటలకూ కాలం చెల్లిందని అబద్దాలు ప్రచారం చేస్తుంటారు.

యుద్ధంలో ఉన్నవారికి యుద్ధభూమి కనబడుతుంది. సైద్ధాంతిక సమర సైనికులకు నిబద్ధతకు అర్ధం తెలుస్తుంది. మేధావులారా! అలా ఒడ్డున నిలబడి రాళ్ళు వినరకండి. రండి ప్రజల పోరాటాలలో గొంతు కలుపుదాం. జన జీవన సమరాలతో కలిసి వ్రవహిద్దాం. డా! ఎస్పీ వత్యనారాయణ ఎన్‌. దవికుమార్‌

(వ్రధాన సంపాదకుడు) (సంపాదకుడు) ప |! కృతజ్ఞతలు

ఈ కవితా సంకలనాన్ని ప్రచురించడానికి పరిమితమైన ఆర్ధిక సహాయాన్ని

ప్రకటించిన పొట్టీ శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికీ.....

ఆర్థిక సహకారాన్ని అందించిన నాగొర్జున నగర్‌ సంక్షేమ సమితి వారికీ...

కవితలు రాసిన కవి మిశ్రులందరికీ.....అక్షరాలు సమకూర్చిన తేజా డిజైన్స్‌ వారికీ.....

అచ్చేసిన చరన్‌ ప్రింటర్స్‌ మిత్రులకూ....... నమస్సుమాంజలి

= సంపాదకులు,

ఇదీ వరుస్‌.......

  1. నెత్తుటి నక్షత్రాల పాట _ ఎన్‌ రవికుమార్‌ 1

  2. కొత్తపల్లి అకాశం -టి.కృష్ణమూర్తియాదవ్‌ 3 ౩... అమ్మపొద్దు _ డా॥ ననుమాస స్వామి క్‌

  3. _మనదంతా ఒకే కులం = డాః రాధథీ 7 క్‌. పోల్టర్‌ ఆపి. గోపి కిరణ్‌ 10

  4. ఐక్యూకారెట్‌ 24 = ఎన్‌.వి. భిక్తు 12

  5. మినీ కవితలు = బత్తుల. వీ.వెం. అప్పారొవు 13 8 ఉప్పోడు - జయరామ్‌ 14

  6. న్యాయం = ఎస్‌, నూర్య ప్రకొష్‌ 15

  7. వ్రకృతి - వికృతి = స్పిహెచ్‌. లక్ష్మీ 17 1ఓ అమ్యోపావం పల్లె _ ధూళిపాళ సీతారామయ్య 18

  8. హారం = సీహెచ్‌. శంకర నారాయణ 19

  9. మినీ కవితలు = కె.ఎల్‌. కామేశ్వరరావు 20

  10. అభావం - ప్రభావం = గుత్తి రొబేశ్వరరావు ల

  11. హరిత వనాలు కావాలి = వర్చస్వీ 22 16 గరీబోడు = ధర్మజ లత

  12. మతం = మల్లాది వెంకట రామకృష్ణ 26

  13. త్యాగమెందుకు చేయాలా ? - నంద్యాల శేశావాచార్యులు 27

  14. పరారీ = ఎస్‌. షమా ఉల్లా 29

  15. ఆధునిక వనిత = మాధవపెద్ది ఉష (కరుణ) 31 21 అళాజీవులు = శనగల బాలకృష్ణ ప్రసాద్‌ 32

  16. నిరుద్యోగి = ఎస్‌. విజయ భాస్కర్‌ 34

  17. భంగపడ్డ భారతమ్మ = కూర్మొచలం శంకరస్వామి 35

  18. నగ్న సత్యం - సిల్వేరి శ్రీ శైలం 97

  19. కదలండి కనరండి పీ, సరళ షం

  20. భాగ్య నగరం = కీశే. యలమంచిలి తాయారు 41

  21. అంగడిలో నగరం = డొ॥ ఎస్‌. శరత్‌ జ్యోత్సారాణి 43

  22. నెల జీతం = ఎం.డి. నిస్సార్‌ 4ీ5్‌

  23. వేట = డొ టి. కిషన్‌ రొవు 46

  24. భయపడితే బ్రతుకేముంది ? - టి. మోహన్‌ రెడ్డి క7 31 మహిళ వయ్యా సొమేలు తత్ర

  25. గీత కొర్మికన్నా! _కె. వెంకటేశ్వర్లు (శెవియల్‌) 50

  26. మంకెన వూవు చల్లపల్లి స్వరూపరాణి 51

  27. ఖడ్గనృత్యం = కోయి కోటేశ్వరరావు రశ

  28. ఐహశా నాన్న =నుంకర రమేశ్‌ 57

  29. భయం = మద్దెల రాజూ 600

  30. విధ్యంన నేపధ్యం = డొ॥ ఎస్వీ 62 భీహసుపు

నెత్తుటి నక్షత్రాల పాట =ఖఎన్‌.రవికుమార్‌ ఒక వాయి ప్రవాహం లేదు గొంకెత్తి నినదించే ఒక సముద్ర ఘోషలేదు చిల్లుల గొడుగుల చీకటి శ్వాసతప్ప నెత్తుటి సంభాషజై ముద్దాడే ఒక గోండు పాట లేదు సంగీతమై అధిరోహించే ఒక చిరునవ్వు లేదు మత్తుగా జోగాడే ఆకుల శబ్దం వెనుక అలర్జయ్యే సవ్వడులుండవు హృదయ విదారక మరణమ్మీద వెక్కిరింతల ఉమ్మితుప్పర్లు తప్ప ఉగ్గ ఐట్టక విసిరిన శోకం ఉండదు ముసురు వట్టిన రాత్రుళ్ళుండవు శోకించే ఒంటరి నదులుండనవు పుష్పించే ఎడొర్లుండవు గొయాల రసిని తడుముకునే రహదార్లుండవు గోడపై వెలసిన అక్షరాల వెనుక కదలిన వేళ్ళకొసలు తప్ప కమిలిన నల్లటి దేహం తప్ప నీళ్ళెండి పోయిన బావుల కళ్ళు తప్ప ాాాాాాాావసాన వద ఉద్‌

2

గాఢంగా కౌగిలించుకొనే జ్ఞాపకముండదు

అలలై విరిగిపడే అకాశం ఉండదు

పల్లెల పొత్తిళ్ళలో పురుడోసుకునే పాట సూర్యుడితో కరచాలనం చేస్తూ

గోనె సంచుల్లో కుక్కిన మాంసం

ఎవరెవర్డని ఆరా తీస్తుంది

గుడిసెల తాటాకుల్ని ముద్దెట్టుకుంటుంది

రక్తంతో తడిసిన జెండాని

మఘాలపై అరబెట్టుకుంటుంది

చివరి చౌరస్తాలో నిలిచిన పిపీలకాల్ని అతిశయించిన గ్రేమతో అక్కున చేర్చుకుంటుంది గాఢంగా ముద్దెట్టుకుంటుంది.

ముపెటల దుఃఖాన్ని ధ్యంనం చేసేందుకు గొడ్డలివేటు గొలుసు కట్టు పాఠొన్ని ఉద్భోదించుకుంటుంది గాయకుడా !

ఉగ్గుతాపిన ఉసిళ్ల చేతుల్లో

ఒక్క తుఫాను పొట కుమ్మరించరాదూ

జ్వలించే తప్పట్లు గుండెలకి

గజ్జెకట్టిన గానాన్ని జతచేయరాదూ

చూరు నీళ్ళు కలసిన నెత్తుటి నక్షత్రాల పాటకి కోరస్‌గొ కలిపి పాడరాదూ

గొాయకుడా - గాయకుడా | ఫీసీసుపు

తె కొత్తపల్లి అకాశం _ టి. కృష్ణమూర్తి యాదవ్‌ చంద్రుడా! లారీ నాగుపాము రోడ్డు అడవిలో కాటేసినప్పుడు జీవితం చాలించావని తెలిసింది మనస్సు చెట్టుమీద కోకిలా ఎందుకు కూయడంలేదో నాకిప్పుడు తెలిసొచ్చింది రజాకార్ల దున్నపోతుల మీద గ్రామాలు పెద్దప్పులుపై దూకేటప్పుడూ ప్రాంగణములోని పాకుడు తీగలమే కదా మన ఊరి పాఠశాల ఒంటేలు బిల్‌ మోగినప్పుడు ఆటల మైదానాల చెట్లమీద కోతులమైనపుడు సిగరెట్ల పొగల్ని వలయాలు వలయాలుగా ఊది “మేఘాలాకాళశం” ముంగట ఉన్నట్లు సంకోషపడేవాళ్లం కదా శాన గొండ వరకూ రేగు చెట్టు పండ్లు జేబుల వ్యాగన్లు నింపుకొని కేకలేసుకుంటూ పరిగెత్తిన రైళ్ళం చంద్రుడా ! నీ మాటలు ఎప్పుడూ పంటల గురించో సొడి అవు గురించో బరువు బాధ్యతల గురించో, భారీ వర్షాల గురించో ఉండేవి ఏ భూమిలో ఏ మొక్క నాటాలో ఏ పంటకు ఏ ఎరువు వెయ్యాలో

త

నీ కున్న వ్యవసాయక విజ్ఞానజలం నా మొదడు బావిలో లేదు వీవు చేసిన రాజకీయ ప్రసంగాల పవనాలు

నా మెదడు జ్ఞాపకాల మేఘాల పొరల్లో ఇంకా దాగే ఉన్నాయి తెలంగాణ గడీలల్లో జర్గిన దొరల దుండగాలను

కక్కాల గణితంలా వల్లె వేసుకునే వాళ్లం కదా

ఊపిరి ఉన్నప్పుడు ఉద్యమాల గురించి మాట్లాడిన వాడివి పాకిస్తానీ టెర్రరిస్తులు ఇండియాలో చేస్తున్న దురాగతాలలోయల్ని చూడడానికి వెళ్ళావా

అమ్మహృదయం ఎన్ని గౌజు ముక్కలయ్యిందో

దోసిట్లోకి తీసుకోనూ లేదూ

నాన్న గుండె కుండకు

ఎన్ని చిల్లులు పడ్డాయో చూడనూలేదు

లారీ పొడుగొను

నిన్ను పొట్టన పెట్టుకోవాలా

అమ్మ కనులు కురిసే ఎడ్డువానలో

తడిసి వడిసి మంచు ముద్దయినవాణ్డీ

చంద్రుడా | నీవులేని కొత్తపల్లి ఆకాళం

మన ఊరి మంకడు దొడ్చి పోగు బేసిన బెత్తకుప్పలా ఉంది పేదవాడు కవ్సుకునే చిరిగినదుప్పటిలా

తూట్లుపడ్డ అప్పడాల మూకుడులా

కుష్టిరోగి అరచేయిలాగుంది న

ర్‌ అమ్మువాద్దుూ = డొ ననుమాస స్వామి

పాలగుండెల సూదంటురాయి అలౌకికాకర్షణలో నా పాంచభౌతిక భవనం ఇనుప ముక్కయ్యింది పరిభ్రమణంగా తన చుట్టూ తిప్పుకునే 'అమ్మపొద్దు కు రెక్కలు వాలేసి యాంత్రికంగా తిరిగే మట్టి ముద్దయ్యాను దేని కక్షలో అదే తిరిగే గ్రహంలా దూరంగా గిరికీలు కొట్టాను బాలరోదసి స్వప్నంలోంచి దొర్లిజారి దూసర క్షేత్రంలో పడ్డాను అప్పుడు నన్ను నేనే నూతనంగా ఆవిష్కరించుకున్నాను కులవృత్తికి సొటిరాడన్న గువ్వల చెన్నన్త ముడ్డీకి ముస్తాదు కట్టక పోదును కులం మూలంగా కుదర బడ్డ నా చేతులు పాములా

విధ్వంస నేపధ్యం (కవితా సంకలనం)

6 పాకని తౌడు లేదు నిచ్చెన మెట్ల సమాజం వంచిన నామెడ మీద ఎత్తని కొవడి లేదు ఏతం ఎత్తుతుంటే చెమట చారలు బట్టి నా ఒళ్లు విరుపులు పెట్టేది బార్లను చెర్గొదిలించి దానితో పాటే నాజళ్ళు కడుక్కునేది భవభూతి అనుభూతిలాంటిదేదో కలిగి నా కనులు హస్వించాయి రజకున్ని చంపిన కృష్ణ భాగోతం తెరలేసి నాకు దుఃఖం పొర్లు కొచ్చింది మడేలు మాటకి, సీత శీలానికి వాల్మీకి విప్పిన గ్రంధం పరనానికి నా గొంతు మూగబోయింది పాలేరు కోసమే అమ్మ నవమాసాలు మోసింది అని పొలకున్ని చంపేందుకు అమ్మ మాతృత్వాన్ని వెలగా 'పెడికే జన్మ ధన్యమవృతుంది ధనిక స్వామ్యంలో గాక దళిత స్వామ్యంలో “అమ్మపొద్చై' పొడవాలి శస ఫఖ

ం మనదంతా ఒకే కులం

  • డా ॥ రాధశ్రీ మనదంతా ఒకే కులం దగాపడిన వాళ్ళ కులం అభాగ్యులం అనేకులం మనదంతా ఒకే కులం తరతరాల యుగయుగాల అంతరాల దొంతరలో అణిగిమణిగి అశలుడిగి చిగురించని మోడులై ఎవరు వినని గోడులై స్వార్ధ్థపరుల రొజకీయ చదరంగపు పావులుగా నోడులేని జీవులుగ నిరసించే యువకులార నీరసించే యువతులార మనదంతా ఒకే కులం ఆళలు అడియాసలై చెప్పలేని బాసలై బ్రతుకుపైన ద్వేషంతో దగొపడిన వేషంతో మనమున ఉక్రోషంతో బాధలకు నివాసమై గాధలకు ప్రవాసమై

ర సతమత మై పోవుచున్న సతతము వాపోవుచున్న బాధామయ మూర్తులార బ్రతకలేని ఆర్తులార జోలెలేని జోగులార ఓ నిరుద్యోగులార మనదంతా ఒకే కులం ఇంకిన సెలయేరుగ రాలిన కన్నీరుగ ఊరిబయట నివసిస్తూ పాంధుల వైపుకు చూస్తూ చిన్నగ సైగను బేస్తూ జానెడున్న పొట్ట కోసం అతి సుందరమగు వేసం బజారులో విక్రయించి బేజారుగ విశ్రమించి జీవితాన్ని వస్తువుగా అస్తులనే ఆస్తులుగా విక్రయించి విక్రయించి పరకౌగిలిలో శ్రమించి జీవితాన తృప్తిలేక సంతోష ప్రాప్తిలేక ఈ బ్రతుకింతేనని నిరతము చింకేనని లాలా లనమం

9

బోధించే వనితలార రోదించే పతితలార | మనదంతా ఒకే కులం భరతభూమి ధర్మభూమి ఒకనాడిది కర్మభూమి అన్నింటను అగ్రగామి ఈ నాడిట ఉందిలేమి ఆ నొడిది పేద భూమి సమ సమాజ స్థాపనతో మారుతుంది ఈ దేశం శ్రామికజన స్వేదంతో రగులుతుంది ఆవేశం మారుతుంది మారుతుంది ఈ హిమమయ శిశిర బుతువు ముగుస్తుంది ముగుస్తుంది ఈ పైశాచిక స్వార్థక్రతువు వెలుస్తుంది నిలుస్తుంది సమతామయ వసంతం దాని హద్దు దిగంతం అదే దిగంతం వసంతం అదే దిగంతవసంతం రండి రండి అన్నలార రండి రండి అక్కలార మానవతే మనజాతి నిర్మలతే మన నీకి మనదంతా ఒకే కులం మనమంతా మానవులం

విధ్యంస నేపధ్యం (కవితా సంకలనం)

10 సోల్డర్‌ -పీ. గోపీ కిరణ్‌ ఇప్పుడిక్కడంతా భయం భయంగా ఉంది బ్రతుకు బిక్కు బిక్కు మంటోంది రాత్రి విశ్శబ్దంగొ కరుగుతుంది దూరంగా మార్చ్‌ చేస్తున్న బూట్ల చప్పుడు సంట్రీల అరుపులు గాలిలోంచి కేలివబే తుపొకీల శబ్దాలు చీమ చిటుక్కుమంటే గుండె ఉలిక్కిపడుతుంది వి గాలి దాడుల్ని మోసుకొస్తుందోనని మేను అప్రమత్తమవుతుంది సరిహద్దుల కవతల నుండి చావుల శబ్దం రాస్తున్న ఉత్తరం ఆపి పరుగులెడతాం ఏం వేయాలో తెలియదు శుపాకీ భుజానికి వేలాడుతుంటుంది కాళ్ళు తుప్పుల్లో పరిగెడు తుంటాయ్‌ ట్రైెంచస్‌లో దాగి నిరీక్షిస్తుంటాం శుపాకీలో తూటాలు అమరుస్తుంటాం కళ్ళుళత్రువుల్ని వెతుకుతుంటాయి అలసిన మేను క్రింద చావు నిశ్శబ్దంగా పొంచి ఉంటుంది దూరంగౌ....... నా అభ్యుదయరచయితలసయఘం

111 కొండ చివర నక్షత్రం నిర్లిప్తంగొ తొంగి చూస్తుంటుంది పర్వతాల మీద మంచు శత్రు సైనికుడి గుండెల్లో గడ్డకట్టిన రక్తంలా ఉంటుంది ఈ నీరవంలో సగం రాసిన ఉత్తరం జఊహలో రెపరెపలాడుతుంది శత్రుసైనికుడి కోసం అనుక్షణం గుండె ఆయత్రమవుతుంది విశ్రాంతి లేని హృదయంతో స్వప్నాలెలా సృష్టించను నా పరిస్థితికి నాకే జాలేస్తుంది వి మూలనుంచి తూటా దూసుకు వస్తుందో ఏ మిత్రుడి మరణం శత్రువులు కళ్ళ చూస్తారోనని మనిషిని మనిషి చంపుకునే ఈ రాక్షన క్రీడలో నేను ఓ రౌయి కొవడం బాధగా ఉంది అయినా నా దేశం కోసం నేనేమైతే ఏం ?

శహప్తున్సు

12 ఐక్యూకారెట్‌ - 24 _ ఎన్‌.వి. భిక్షు బిగ్‌ిఫన్‌ బబుల్‌ గమ్‌లా ఉదయించినట్లే ఉదయించిన సూరీడు రప్‌మని పగిలిపోయాడు పండు వెన్నెల ఫ్లడ్‌ లైట్ల వెల్తుర్లో కురుస్తున్న అమ్ల వర్షంలో మేము హాయిగా ఆడుకుంటాం తెగిపడ్డ తలల్లో పుట్‌బాల్‌ ఆడుకుంటాం విరిగిపడ్డ కాళ్ళూచేతులూ వికెట్లుగా పెట్టి క్రికట్లు కూడా ఆడుకుంటాం చీల్చి చెండాడిన చర్మాన్ని నెట్టుగొ కట్టి రాకెట్టుతో షటిల్‌ కూడా అడుకుంటాం మేము విళ్వాన్నీ విశ్వాసాన్ని జయించిన వాళ్ళం మేము విశ్వాన్నీ విశ్వాసొన్నీ ఓడించిన వాళ్ళం ఆధునీకులం - అత్యాధునీకులం మానవులం - నవమానవులం గహ్టుష్టాత్సు

13 చీకటి వ్యాపారం అమ్మో సూర్యుడు ఉదయించేస్తున్నాడు మన దుకాణం పడమరకు మార్చేద్దాం ఇది నిజం ఇల్లు తౌొకట్టు కూతురికి తాళి బొట్టు పనిదొంగ్‌ ఆయన దేవుడు ఏ తవ్పూ చేయడు ఎందుకంటే ఏ పనీ చెయ్యడు = బత్తుల వీ,వెం. అప్పారొవు భీసుపును విధ్యంస నేపధ్యం (కవితా సంకలనం)

14 ఉపవ్వోడు

  • జయరామ్‌

పూలలోని పుప్పొడిలా

అందరికీ సుపరిచితుడితడు

అప్పుల పట్టాలపై నిప్పుల బండిని

అవిశ్రాంతంగా లాగే ఉప్పోడితడు

వీడు వీధి, వీధినా విహరిన్తుంటే

సప్రపాగరాలు విహరిస్తున్నట్టుంటుంది

వీడు ఉప్పో, ఉప్పో అవి అరుస్తూ ఉంటే,

హోరుమనే సంద్రం, మంద్రంగా ఘీంకరిస్తున్నట్లుంటుంది చెమట మళ్ళలో చరిత్రను

ఉప్పు మూటలుగా బిగిస్తూ

ఆకలి కేకల్ని సమాధి చేస్తున్న వీడి జీవితాన్ని పలకరిస్తే...

పరాయి పొలనలోని సత్యాగ్రహ రోజులే గుర్తు కొస్తాయి కానీ వీడు గౌంధీజీ వారసుడు కాదు

అందరికీ షడ్కుచులు అందించి

తను మాత్రం జీవితాన్ని చప్పగొనే చప్పరించే ఉప్పోడితడు తటస్థీకరణాన్కి అమ్ల,క్షారాలు

వ్రయోగశాలలే అక్కర్లేదు

వీడి మోద ఖీదాలు వింటే చాలు

చరిత్ర తటస్థమవుతుంది ధరిత్రి ఉప్పు మళ్ళ గుళ్ళవుతుంది

అభ్యుదయ రచయితల సంఘం

(వే న్యాయం

= ఎన్‌. సూర్యప్రకాష్‌ నువ్వు న్యాయం అడిగితే గాయం తప్పడం లేదు నువ్వు అనివార్యమైన పరిస్థితిలో హక్కుల కోనం సమ్మె చేస్తే 'కొకీల హాకీ" అటలో బంతివౌతున్నావు నువ్వు నిలదీసి ప్రశ్నిస్తే వళ్ళు ఏళ్ళు జైళ్ళో ఐందీవవుతున్నావు నీ మేధస్సుపై విదేశీ నిర్వంధం తప్పడం లేదు

విధ్వంస నేవధ్యం (కవితా సంకలనం)

16 నీ పరిజ్ఞానంపై డంకెళ్ళ సంకెళ్ళు తప్పడం లేదు నువ్వు ఎదురు తిరిగితే నెల్లిమర్ల నెగళ్ళు తప్పడం లేదు ఇలా.......... ఎన్నో కొండలు గుండెలో కరిగి నీ జీవిత మజిలీలో 'ఎలిజీ' లవుతున్నాయి ఇక విధి అంటూ ఇది అంటూ తరతరాలుగా వెనుకబడిన నువ్వు విముక్తి కోసం ఉద్రుక్తుడివి కొవాలి “మౌనంగా” ఉంటున్న నువ్వు లక్ష్యాన్ని ఛేదించే బాణంగా మారాలి అన్యాయాన్ని ఎదిరించే నువ్వే అధికారంలోకి రావాలి న్యాయం నాలుగు పొదాలపై నడిచేట్లు చేయాలి

శస

క్‌ ప్రకృతి శ్రవ్వతి = సిహెచ్‌. లక్ష్మి వ్రకృతి వ్రసాదిస్తున్నది ఆకృతి ఆ వ్రకృతినే వికృత పరిస్తే, ఆకృతి లేకుండా పోదా ? వికృతి చెందిన ప్రకృతికి జనారణ్యం నుండి వివృృతీ మంచిదవిపిన్తుంది వేడు మాతృత్వానికి మోడల్‌ ప్రకృతి మోడలింగ్‌ కో ఆకృతి వ్రకృతి అ అకృతికే వికృతి కల్పించే ఈ జనారణ్యం ముండి వ్రకృతికి వివ్యృతే మంచిదనిపిస్తుంది వేడు శళధఛశీ ల. విధ్యంప నేపధ్యం (కవితా వంకలనం) లిన

16 అయ్యోపాపం వల్లి = ధూళిపాళ సీచొారామయ్య ప్రచండ పట్టణ నాగరికతా రుంరూ ప్రభంజనంతో అయ్యో పొపం పల్లెలల్లాడి పోతున్నాయ్‌ అక్కడ పిండే పాలే కాదు పండే వెన్నెల సైతం పట్టపగలే పట్టణాల పాలౌతుంది తిరిగి మళ్ళీ ప్రతివస్తువూ అందమైన పొకెట్లతో అంతకింత ధర పెంచుకుని అంగళ్ళలో హాజరు పుట్లు పుట్లు పోతాయ్‌ పాకెట్లొస్తాయ్‌ అడివిని అమ్మేసి కొరివిని కొనుకొచ్చినట్టు అప్పులో వడ్డీ చెల్లుతుందో లేదో అనలు మాత్రం అలాగే మిగులుతుంది. అయ్యోపాపం పల్లె కధ మళ్ళీ మొదటి కొస్తుంది

19 వోరం _ సిహెచ్‌. శంకర నారాయణ గంటల తరబడి మండుటెండలో నిలబడి

  • బుడి బుడి ప్రాయపు బడి పిల్లలు జన్మభూమికైై అల్లిన చిరు చేతుల మానవహారం గంటల తరబడి గొడుగు నీడలో చతికిలబడి కపటపు మోసం రాచరికప్త టెత్తులలో అల్లిన అది అర్ధం తైలియని పిల్లల వ్యవహారం ఇది అర్థం బలిసిన మనుషమల సంస్కారం ఫీష్లాట్లుట్లీ లా నానా ననన విధ్యంస నేపధ్యం (కవితా సంకలనం)

206 భ్త్తి అలు పెరగని గణనాధువికి అవుపాలు అలసి పొలపిన అవాధలకు లేవు పాలు బాలకూలీ తాజమహలుకు రాళ్ళెత్తిన కూలీలెవరో గావి “త్రాజా మహలు'లన్నిటికీ మాత్రం బాలకూలీలే క5లం - కుదిం కలాలవ్నీ కులాల గురించే వ్రామున్నాయి కలకలాల్ని రేపేస్తున్నాయి “ఇల” నమ నమాజం బావూజీ కన్న కల శలావికీ కుల కాలువ్యం వప్తే అది విజమయ్యేదెలా ? -_ కె.ఎల్‌. కొమేశ్యరరావు అభ్యుదయ రచయితల నంఘం

21 అభావం ప్రభావం

= గుత్తి రాజేశ్వరరావు చిరంజీవ అనే ఎడారి ముద్దుల సెగలు వేసవి నిట్టూర్పుల వసంత కాలం పొడిజల్లుల కొండెక్కిన కోయిల మళ్ళీ వసంతం వచ్చిందని పాడె ఆ వెనుకె మధ్య మధ్యాహ్నాన మార్తాండ 'సెగలు పదిలంగా ఉన్న ఊరు తగలడుతుంది చెరువు నీళ్ళు తాగి చెడిపోయారా ? బావి నీళ్ళు తాగి బాగుపడలేదా ? సారా తాగి స్వర్గంలో విహరించండి ప్రభుత్వ స్వర్గ ద్వారాలు మీ కోసమే తెరుస్తున్నాం రండి వునీతమవ్వండి తడారిన మీ గొంతుల సురపారించి కరెన్సీ కట్టల పంటలు పండించరండీ నా వదవికి మీరంతా సారాపోసి సాకండి నా చేతకొని తనాన్ని తొగి తరించి మరువండి నా వ్యవసాయానికి మీ చేతగాని తనమే ఎరువ్నర్తకువపావవాయయజంయ నవ భారతంలో 'నవాసారా” జనాన్‌గా తలచ్చిక్నా సల జ జతీయగీతం అలపించి విని స్వర్ధస్తులు కళ్ళడి న. ఆకాంజ్ల 9 ళా ॥ సారా భౌమాధికారానికే సార్వభౌమాధికారం అ నం. నా అభావాన్ని ప్రభావితం చెయ్యండి సం 1 లవళ

22 హారిత్‌ వనాలు కావాలి = వర్పస్వి

నేనిప్పుడు అశోక వనాలు నాటమంటే “రామాయణం' చెబుతున్నట్టు కాదు పుస్పాడులూ - పూలసరులూ మీటమంటే “శుమాయణం' విప్పుతున్నట్టు కాదు మరేమాత్రమూ క్షమించనలవి కొని ధరిత్రి “పర్యావరణం' కాస్త పరికించమంటున్నాను అపరిశుభ్రంగా పరిభ్రమిస్తున్న భూగోళాన్ని చూపిస్తున్నాను అఖిలాండ కోటి కంటిన మౌలిన్య గరళాన్ని కరిగిస్తున్నాను శృతి తప్పుతున్న సుప్రభాతాన్ని సరిచేసుకోమని ప్రబోధిస్తున్నాను గతి తప్పుతున్న గోధూళి వేళల్ని సవరించుకోమని భూపాలమాలపిస్తున్నాను “'కుద్ర' శక్తులు క్రితిని క్షఠపరచకుండా “'పంచభూతాల్ని అవగొాహనావాహన చేసుకోమంటున్నాను కొదంటే కొంచెం “నీరు' కొంచెం “గాలి” మ్యూజియంలో భద్రపరిచే ఘడియొస్తుందంటాను

అభ్యుదయ రచయితల నంఘం

23 భూమేం తౌడు లేని బొంగరంలా “ఆవారా' లా తిరగట్లేదు పర్యావరణ సూత్రాన్నుపయోగించే మర్యాదగా తిరుగుతోంది అగ్రహించిన ఉపగ్రహం ఉగ్రరూపం దాల్పుతోంది ఆ వెచ్చని సెగలు చల్లారేది చల్లని సెలయేళ్ళ వల్లే ఆ విచ్చిన పొగలు తరిగేది పచ్చిక చిగుళ్ళ వల్లే జీర్ణమైన ఓజోనులూ - కార్ధానాలు కుమ్మరించే విషవూరిత అజీర్హాలూ, అమ్ల వర్న్షాలూ, ఆకాశ హర్భ్యాలూ - ధూర్త ధూమపొనాలూ, తుచ్ళ తాంబూల ఉచ్చిష్టాలు అశుద్ధపరివేస్టిత నివేళశనాలు - ఇలా ఎవరైనా చెబుతారు కాలుష్య భాష్యాలు కానీ ఉషారైన వధువులా ఊగే మధూలతిక ఫాలాన ఉషోదయపు తుషార భాషికం ఎవరు కడ్డారు ? హరితవనాల చరణాలకు పర్యావరణ పారాణి ఎవరు దిద్దుతారు ? అందుకే పత్ర హరితొన్ని పవిత్రంగా ప్రేమించే వ్రపంచమానవునికి నా హార్ధిక స్వాగతం సుస్వాగతం ఛఈఫ ఫీ

24 గరీబోడు =ధర్మజ

గరీబోని కొరకు

గొప్పగొప్పోళ్ళంత

సైరవీలు పడ్తామంటరు

పరేశాని ఐతామంటరు

అయినా వాడు అడ్నే ఉంటాడు

మంచిగా తింటాడు

సిస్తుగా పండ్తాడు

ఈ పూట తింటే

ఈ పొద్దుకు చాలంటడు

రేపటి కొరకు చింత

అసలే వద్దంటాడు '

చింతించుట షురూఐకే అభ్యదయ రయం నన్‌ లాడ [యయరచయితలనసఘం

25

చింతలే మిగులుతాయంటాడు

మహాత్ములొచ్చిండ్రు

మట్టిలో కలసి పోయిండ్రు

దొంగ కొడుకులు కొందరు

నాయకుల మని వస్తుండ్రు

నక్కి నక్కి మేస్తుండ్రు

పచ్చిబూతులు తిట్టుకుంటుండ్రు

జుట్టు జుట్టు పట్టుకుంటుండ్రు

దేనికయ్యా అంటే

గరీబోని దిక్కు చూస్తా ఉండ్రు

అయినా వాడు అడ్నే ఉంటాడు మంచిగా తింటాడు సిన్తుగా పండుతాడు

ఫఫీసుత్తు

న న క య

265 మతం

  • మల్లాది వెంకట' రామకృష్ణ

“మతం” అంటే “అభిమతం” అది కావాలి అందరికీ సమ్మతం మతం మానవ నిర్మితం అది చెయ్యాలి నవ సమాజ నిర్మాణం కాకూడదు మతం మారణ హోమానికి కారణం కాకూడదు మతం ప్రకృతి వినాశనానికి కొరణం కొవాలి మతం మానన కళ్యాణానికి కారణం కావాలి మతం వసుధైక కుటుంబానికి కొరణం

భీశునుసు

అభ్యుదయ రచయితల నంఘం

27 త్యాగమిందుకు చేయాలా = నంద్యాల కేశవాచార్యులు జగమంతా నిండింది స్వార్ధం పొగమంచులాగా ఏదీ గోచరించదు ఎంత తరచి చూసినా త్యాగమనే వెలుగు కిరణాలు ఉదయించాలి హృదయంలో కరిగిపోవాలి కరుడు కట్టిన స్వార్ధం పచ్చని తోరణాలు కట్టితే వస్తుంది వండుగ మౌవి తరువు తన్ను తాను అర్పించుకొంటుంది గనుక పట్టు చీరకట్టి నీవు మురిపిస్తావు పట్టువురుగు తన ప్రాణాలను దారాలుగా మార్పిస్తుంది కనుక

28 మరచిపోకు నేస్తమా 1 నీ మేలు కోసం ఎందరు త్యాగం చేశారో నీ వెందుకు చేయలేవు తలచుకుంటే అయికే...... ఎవరో చేస్తారు త్యాగం అనుభవిద్దాం మనం భోగం అనుకోవడం కొదు మిత్రమా భావ్యం త్యాగమనే వెలుగు కిరణాలు ఉదయించాలి హృదయంలో నీ హృదయంలో ఛధధళు న అభ్యుదదయరచయితలసంఘం

29 పరారీ = ఎస్‌. షమీ ఉల్లా ఊళ్ళో ఎవరూ ఉన్నట్టు లేరు మొగదల్లో, రచ్చబండ మీద ఎప్పుడూ ఉండే జనం లేరు కాలి బాటలో నిత్యం ఎదురయ్యే ఎద్దుబండ్ల రాపిడీ లేదు గెనాల గట్లంటి గొడ్డని తోలుకొచ్చె మేవుగాళ్ళు లేరు పరారీలో ఉన్నట్లు ఊరు ఊరంతా నిళ్శబ్దంగా ఉంది దారిపొడుగునా నిర్మానుష్యం కువకువలాడుతూ ఉంది పోలికల కోసం తడుముకోనడం తప్ప వీధిలో ఒక్క మగవురుగు అగుపించడం లేదు నిళ్ళబ్దం నడిచిపోయిన గుర్తులు మినహా మరే కదలికా కనిపించడం లేదు జన నమూహమ్మీద ఏ మోహరింప్పు పంజా విసిరి గర్జిస్తూ ఉందో అంతు చిక్కడం లేదు మలుపులో జీపొగిన చప్పుడు విన్నించిందంటే మాత్రం తలువు నోటికి గొళ్ళెం పెటి నాలుగ్గోడల మధ్య ఆడవాళ్ళు భయంగా బిగించుక్కూర్చ్పుంటున్నారు ఉన్న ఒకరిద్దరు మగాళ్ళు తింటున్న అన్నం తలియలోనే వదిలి పెట్టి చేతిమీద నీళ్ళైనా చల్లుకోకుండా పందెపు గుర్రాళ్ళా పొలాల్లోకి పరిగెడ్తున్నారు లావున వం

30 గడ్డి వాముల్లోనో, చెట్ల పొదల్లోనో, కొండగుట్టల కలుగుల్లోనో తలదాచుకుంటూ ఏ అర్ధరాత్రో పిడికెడు మెతుకుల కోసం ఇంటి గడప తొక్కుతున్నారు నిజానికి ప్రశాంత జీవనం పేలిన మందు పొతరయ్యింది మనిషి జీవితం స్తంభించి కలత పడుతుంది కనుచూపు మేరా పాకుతున్న బెదురుతీగలు తప్పా నేత్రపాదుల్లో ఆశల చూపుల్లేవ్‌, ఆనందపు చురకల్లేవ్‌ మగొళ్ళద్రశ్యమై ఎన్నాళ్ళయిందో కన్పించినవాడెవడూ నోరెత్తడం లేదు వలసపోయిన సంతోషం ఇల్లిప్పటికీ చేరలేదు క్షణం తీరికలేక నిరంతర కాయకష్టంతో శ్రమించి శుష్కించిపోయిన అమ్మ ముతక చీర సాక్షిగా పెండ్లైన మూన్నెల్లకే మూడోకంట పడకుండా మురాకక్షల వల్ల ముండమోసి అంగలారుస్తున్న అక్క మాంగళ్యం సాక్షిగా నడుం ఎత్తకుండా నిప్పుకొలిమి ఊదే నాన్నకూడా పరారిలో ఉన్నట్లు తెలున్తుంది ఊరు అనాథై బోరున ఏడుస్తుంది

ఛఈశీ ఫట

డ్‌. ఆధునిక్‌ వనిత

  • మాదవ పెద్ది ఉష (కరుణ)

ఏమని చెప్పేది ఈ నాటి ఇల్లాలి ఇక్కట్లు

అర్ధం కాదెవరికీ ఇంటా బయటా ఆమె పడుతున్న పాట్లు

భరించాలి ఇంట్లో భర్త గారి హుకుం

సహించాలి ఆఫీసులో బాసుగారి జులుం

చేయకమానరు ఏ చిరువంక దొరికినా

సహోద్యోగులు అపహాస్యం

నిందించకుండా ఉండరు ఇంట్లోని సభ్యులు

ఏ మాత్రం జరిగినా ఇంటిపనిలో జూప్యం

ఆఫీసునుంచి అలసివచ్చానని భర్తగారు

వేస్తారు కుర్చీలో తిష్ట

మరి టయిర్‌ అయి వచ్చిన లైఫ్‌కి మాత్రం

ఎందుకీ లేనిపోని నిష్ట

సంసారమనే గైండర్‌లో నలిగి పోతుంది

ఆల్‌ ఇన్‌ వన్‌గా మారిన నేటి ఆధునిక వనిత

అయినా సాగిపోతుంది ముందుకు సమానత్వం సాధించాననే తీయని అతి తీయని భ్రమలో

శశ ఛళ

3౩2 ఆశా జీవులు = శనగల బాలకృష్ణ ప్రసాద్‌ చింకి గుడ్డలే వారి చీనాంబరాలు అవీ లేకుంటే దిశ మొలలే వారి ఆభరణాలు మృష్టాజ్ణమే వారికి పరమాబ్దం అదీ దొరకకుంటే వాయువే తవారి ఆహారం మురుగు నీరే వారి గంగా తీర్ధం గోనె గోపురమే వారి అలయం అదీ లేకుంటే వి నవాబు సమాధో రహదారి పక్కన పంటకుప్పలో రైల్వేస్తేషనో, బన్‌ స్టేషనో అదే..అదే...వారి రాజప్రసోదం పుట్టుక తెలియని పుట్టగొడుగులు వాళ్ళు వారెవరైతే ఏమి నా అభ్యుదయరచయితలనంఘం

చక

వారి పుట్టుక ఏదైకేనేమి వ్రతి పార్టీ మీటింగుకి పెద్దలు వారే వారి జయ జయనాదాలే పార్టీలకు శంభారావాలు మందు మహత్యమా మనీ మహత్యమో నాయకుల మాటలే వారికి వేదవాక్కులు ఏ రాహువు కమ్మేస్తుందో ఆ రాజకీయ రక్కసికి వశమవుతారు ఈ దీనులు వారి ఓట్ల బ్యాంకులవుతారు అధికారం అంధకారాన్ని చవి చూస్తుంది ఈ అత్మీయులే, ఈ దీనులే మళ్ళీ బానిసలవుతారు మాటలొచ్చిన మూగవాళ్ళవుతారు మరో అయిదేళ్ళ కోనం ఎదురు చూసే అళాజీవులవుతొరు ఇంకే ముంది చరిత్ర పునరావృతమవుతుంది

సీససప్లు విధ్వంస నేపధ్యం (కవితా సంకలనం)

త్య నిరుద్యోగి =ఎస్‌, విజయభాస్కర్‌ డిగ్రీలు అనే కాగితాలను పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగిని జా అవినీతి రాజకీయ నాయకుల ప్రకటనలు పత్రికలలో చూసి మురిసిపోయే ఆశావాదిని స్వయం ఉపాధి పధకం క్రింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అమాయకుట్లీ విరుద్యోగ నిస్పహలో అయుధమే అనలైన మార్గమని తలునుకున్న గుండె దైర్యమున్న మనిషిని ఫశసుహు క అభ్యుదయ రచయితల సంఘం

లే భంగప్‌డ్డ భారతము

= కూర్మాచలం శంకరస్వామి సంబరపడకండి స్వాతంత్ర్యం వచ్చిందని అంబరాన్నంటుతున్న అశాంతులను చూడండి తెల్లదొరల అమానుషం అంతమైన దనుకుంటె నల్లదొరలె నాగులై నరజాతిని మింగుతుంటి భళ్ళున కెల్లారెలోగ భగ్నజీవులు బలౌతుంటె గుభిల్లున ఖారతమ్మ గుండె వెయ్యిముక్కలయ్యె మతతత్వపు మంటల్లో మతరక్కసీ మాడ్చుతుంది కుటిలత్వపు కుంపట్లో కులతత్యము కూల్చుతుంది భాషాప్రాంతీయ తత్వం బ్రద్ధలై పోతుంది భంగపడ్డ భారతమ్మ భోరున విలపిస్తుంది అధికార ధన దొహం అందలాన అధీష్టించి హావాలా, అవారాల్లో దీవాలా తీయస్తుంటె కుంభకోణాల్లో దేశాన్ని కొల్ల గొట్టి గుల్ల చేసి కుళ్ళి కుళ్ళి ఖారతమ్మ కూలబడి పోయింది ఘరానా దొంగలంతా గద్దెనెక్కి కూర్చుండి దళారుల దావు చేరి ఖజునంత ఖాళీ చేసి గంటాగంటకు ధరల మంటల్‌ పెంచేస్తుంటె గండమైన బ్రతుకుల్లో గరీబోల్ల గుండె పగిలె ాాాాాాాానభననషు ఉస

36 వరకట్నపు పిశాచాలు వధువుల మింగేస్తుంటె కొమాంధపు కాలనాగులు కన్యల కొటేస్తుంది అత్యాచారం అమానుషం అగ్నిజ్యాలలై లేచి అమాయకపు అతివలను ఆహుకై గైకొంటుంటె దిక్కులేక భారతమ్మ దిక్కులు చూస్తున్నది లీకేజీ విద్యల్లో ప్యాకేజీ ముడుపుల్లో నకిలీ పట్టాల స్కాంలు నింగినంటి నాట్యమాడి నమ్ముకున్న విద్యార్థుల నట్టేటన్‌ ముంచుతుంటె చావుబతుకుల మధ్య చదువులమ్మ సొమ్మసిల్లె గాంధీజీ ఆశయాలు తుంగలో తొక్కేసి గౌతముని బోధనలు గంగలో కలిపేసి అంబేద్కర్‌ ఆశయాలు అట్టడుగున నొక్కేస్‌ శాంతి దూత సందేశాలు సంతలో అమ్మేసి మంట కలసె మానవత్వం రాజ్యమేలె రాక్షసత్వం కొంభై సంవత్సరాలు అహర్నిషలు పోరుసలిపి బందీయైన భారతమ్మ బానిన సంకెళ్ళు డ్రైెంచి మహామహులందించిన స్వాతంత్ర్యం ఇందుకొ అమరజీవుల త్యాగాలకు జోహార్లు ఇవ్వవా కావు కాకూడదు కానివ్యోద్దు రండి రారండి శాడిస్టు వ్యవస్థకు సమాధులు కట్టేసి సమసమాజ స్థాపనకు ఫునాదులు వేద్దాం ఛశట4

3 నగ్నసత్యం -సిల్వేరి శైలం

ఆశయ సాధనను అణగదొక్కి అవినీతి అందలమెక్కుతుంది స్వార్ధం పెరుగుతుంది సమరం కుంటుపడుతుంది నిజాయతి అన్నది నినాదంగా మిగులుతుంది సంఘసేవ అన్నది వ్యాపారంగా మారుతుంది స్వాముల సేవ సర్వోన్నత మవుతుంది సంఘం అనేది కుక్కలు చింపిన విస్తరి అవుతుంది వేడి స్కీముల్లో రోజుకొక్క స్కాం వెలుగులోకి వస్తుంది విజయమెరుగని ప్రభుత్వం ప్రజలను పాలిస్తుంది హవాలా వంటి ఆయుధం లేకుంటే అధికారం చేతికిరాదు దివాళా ప్రణాళికలు లేకుంటే ప్రభుత్వం ముందుకు సాగదు మాతృ కర్తవ్యాన్ని మరచి మహిళా లోకం ఉద్యమిస్తుంది బాధ్యతలను మరచి హక్కులకోసం పోరాడుతుంది బిడ్డపుటినప్పటి నుండి గడ్డ మొచ్చినంతవరకు

38 కేర్‌ సెంటర్లలో రెసిడెన్షియలో పాఠశాలల్లో పెంచితే మాతృడ్రేమ దూరమైన వారు మాతృభూమిని ఎలా గౌరవిస్తారు జనన మరణాల ఆంతర్యం అంతు చిక్కక దైవం, మానవులు అన్న పదాలకు అర్ధం దొరక్క అగమ్యగోచరంగా బోధి వృక్షం క్రింద కూర్చున సిద్ధాంతముని అహింసా పరమోధర్శః అన్న పదాలను అనరా చేసుకుని దేవుడిగా కొలుస్తున్నాం కులమత విఖేదాలను.వేదించి- . విగ్రహారాధనను విస్మరించి నవ సమాజ నిర్మాణానికి పునాది వేసిన అంబేద్కర్‌ నేడు విగ్రహాల రూపంలో వీధి వీధిన ప్రత్యక్షం సత్యం వధా ధర్మం చర అన్న పదాలు అర్ధాలను మార్చుకుని సత్యం వధించబడుతుంది ధర్మం చెరసాలలో బంధించబడుతుంది భధీచ్సుత్చు అభ్యుదయ రచయితల సంఘం

చెత్త కదలండి ఠనరండి _పి. సరళ

కదలండి కదలండి దేశాన్ని కనరండి

ప్రజాస్వామ్యవాదులార - ప్రగతిశీల శక్తులారా

దినమంతా కష్టించిన - కడుపునిండని కూలన్న

చెమటోడ్చి పండించిన - శ్రమ మిగులని రైతన్నా

ఇంటెడు చాకిరితో ఇల్లే గడువని సోదరీ

ఖావి భారత పొరుడా విద్యార్థి వీరుడా

లేలెండి రారండీ దేశాన్ని కనరండీ

స్వాతంత్ర్య భారతికి ఏండ్లెన్నో నిండినా

స్రీ ప్రధాన మంత్రిణై పాలించగల్లినా

సమాజంలో సగమైన స్త్రీ కేది రక్షణ

ప్రీకిలేదు రక్షణ - స్రీకి లేదు రక్షణ

ఎటుచూసిన అంధకారం ఎటు చూసీన అజ్ఞానం అవినీతి బంధుప్రీతి లంచగొండి కొమందుల గూండాలే చెలరేగి గండాలే సృష్టిస్తే

రక్షించు వారే భక్షకులై చూస్తుంటె దేవుడిపై భారమేసి కిమ్మనక కూర్చుంటె బ్రతుకంతా భయంకర భారమై పరిణమిస్తే ఏది గమ్యం ఏది మార్గం యోచించి కదలండి కదలండీ కదలండీ దేశాన్ని కనరండి

శారి కులమతపు కొట్లాటలు - పార్టీల పెనుగులాటలు పదవులకై పోట్లాటలు = సీట్లకై డొనేషన్లు నిరుద్యోగ పెనుభూతం - నల్లబజారెమకూపం అధిక ధరలు దినదినము అకాశాన్నంటుతుంటె నిత్యావనర వస్తువుల క్యూలల్లో బ్రతుకంతా బండబారి పోతుంటె ఏది గమ్యం విది మార్గం యెంచి మీరు కదలండి కాలుష్యకోరల్లో వ్యాపారబ్రతుకుల్లో తొకట్టులో ఈ దేశం అమ్ముడు పోతూ ఉంటె మానవత్వ విలువలు మంట కలసి పోతుంటె పెరుగుతున్న జనులలో ప్రగతి కుంటుబడుతుంటె ఏది గమ్యం ఏది మార్గం యెంచి మీరు కదలండి నీళ్ళులేక , లైటు లేక,తినగ తిండి కట్టు బట్ట నివసించే నీడలేక చదవంగా బడులు లేక బడులున్నా సీట్లులేక దారిద్ర్వరేఖ క్రింద కోట్ల కొద్ది జనమంటె కొద్దిమంది చేతుల్లో సంపదంతా చేరుకుంటే గమ్యమేది మార్గమేది యోచించి కదలండి కదలండి కదలండి దేశాన్ని కనరండి

ఛఈథ 4

న అభ్యదయరచయితలనంఘం

త్తే భాగ్యనగరం =కీశే యలమంచిలి తొయారు ఫవ్యూడలిజం చరిత్రనంతా రక్తాకరాలతో రాసిన మహా నగర మిది దోపిడిలో కాలి కింది చీమల్లా నలిగి పోయిన ప్రజలు చితికి పోయిన వారి మనసులు వెతల పొలైన వారికథలు రక్తాక్షరాలతో రాసి'పెట్టిన మహా నగర మిది తెలంగాణపు మాగాణులలో ఇెమటగా మారిన నెత్తురంతొ

42

దొరల జల్సాలకు

దొరల ఖుషీలకు

కులాసాలకు

భోగౌలకు

భవవాలక్సు

వెచ్చించ బడిన

మహానగర మిది

ఒక మనిష్ని

మరోమనిషి ముందు

“బాబూ నాబాంచను |

నీ కొల్మోక్కుతా 1 అన్న

అభాగ్యుల నగరమిది

“భాగ్య నగర'మిది శభ నట

తం అంగడిలో నగరం

= డా॥ ఎస్‌. శరత్‌ జ్యోత్స్న్నారాణి హైటెక్‌ నగరంలో విష సంస్కృతి మరో ముందడుగు వేసింది నగరంలో నేడు రంగురంగుల తళుకుల మెరుపుల్లో లభ్యంకాని వస్తువు లేదు మిత్రమా ! పోటీ పడుతున్న వస్తువులన్నీ ఆకర్షణీయంగా కొలువుతీరాయి ఉప్పు నుంచి ఊరగాయ వరకూ అప్పడాల నుంచి అందమైన అమ్మాయిల వరకూ అన్నీ తొజాగొ దొరుకుతుంటే నగరంలో క్రయ విక్రయాల జోరు రంజాగొనే సాగుతోంది ! అంగడిలో ఎన్ని చిత్రవిచిత్రాలు ఓ మనిషి ఆకలికి లావ నధ వర నంయనం..

వ్య

అవయవాల్ని అమ్ముకుంటుంటే

మరో మనిషి తన “అకలి” తీర్చుకోవడానికి

వాటిని బేరమాడుతున్నాడు

అవయవాల వ్యాపారం

స్టాక్‌ మార్కెట్‌లా పెరిగిపోతుంది

రత్నాలను రాసులు పోసిన గడ్డపైనే

వసికందుల అమ్మకాలు

వనందుగా ఫారిన్‌కు

వ్రయాణమవుతున్నాయి

కొసులతో కన్నవారి కడువుతీపిని

ఖరీదు చేస్తుంటే

పసీమొగ్గల పసిడి బ్రతుకులు

నగర సంన్కృతికి నవ్య వస్తువులయ్యాయి ఈ అంగడిలో అన్నీ ఉన్నాయి అల్మీయత అనురాగొలు తప్ప!

ఛీఛఛ4 అభ్యుదయ రచయితల సంఘం

లల ల లలా

జర్‌ నిలజీతం = ఎం. డ&. నిస్పార్‌

చేతికందిన జీతం రూసాయలకట్ట బతుకు రైలు పట్ట శరీరం పొలంలో పండిన నెలకారు పంట అవనరాల మిత్రుల్ని ఖర్చుల బంధువుల్ని నమ్హాయించే సాధనం ముపై దినాల నదుల కెదురీది ఆకలితో అల్లాడి అనుభవించే రొట్టె ముక్క జీతమంటే........... ఎంజాయ్‌ చేసే వాడి ముందు మూత తీసిన మందు సీసొయె గుటికేసే వాడి పిడికిట్లో సారా ప్యాకెట్టె అయ్యా! ఇయ్యాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోటు బడ్జెట్లు నిన్ను విదేశీ అప్పులోల్ల ముందు హర్రాజేస్తుంది బడ్జెట్‌లోని లోట్లన్నీ నీ మాద పోట్లయి పడుతుంటాయి దిన దినం తరిగిపోతున్న రూపాయి విలువ' "పెరిగిపోతున్న నీ దరిద్రం వుండును కొకిలా పొడుస్తుంది నీ సర్వన్వం అర్పించి - అవిరై ధారపోస్తే కురిసిన నెలజీతం నీ అవనరాల బీడు తడపదు

ఛఫభఫ వన

జీర వ్‌ట = డొ! టి. కిషన్‌రావు

తినేందుకు కూడూ

ఉండేందుకు గూడూ

లేకున్నా..........

ఊరవళతలి

పాడుబడ్డ వీడు

లోని వల్లకొడు

లోన ఎండిన మోడు

లాంటి ఎముకల గూడు

మాత్రం మిగిలుంది

అందుకే 1

ఏమీ లేని నా వద్దకు

ఏ బంధువూ రాకున్నా

రాబందులూ - పీతిరి గద్దలూ

మాత్రం వస్తున్నాయ్‌

ఎందుకంటే ?

నాకున్న ఒకే ఒక్క ఓటు

పీక్కు తినడానికి -తమ గద్దెలు

దక్కించు కోవడానికి-

ఫఫ ఫట _ | అభ్యుదయ రచయితల సంఘం

పే భయవ్‌డితే బ్రతుకేముంది ? -టి. మోహన్‌ రెడ్డీ పీలుస్తున్న గొలిలో తాగుతున్న నీటిలో తింటున్న తిండిలో తిరుగుతున్న వాహనాల్లో ఏ రూవంలో కాలువ్యం కస్సుమని కాటెన్తుందోనని భయపడితే బ్రతుకేముంది ? కులాల కుంపట్లు మతొల మతలబులు అబలల ఆక్రందనలు నాయకుల నట విన్యాసాలు ఏ సమయంలో ఈ సమాజాన్ని నట్టేట ముంచుతాయోనని భయపడితే బ్రతుకేముంది ? రాజకీయ రాక్షసత్వం అధికార దుర్వినియోగం అవకాశవాదుల అరాచకం ధనమదాంధుల దుస్పాహనం ఎటువైవునుండి దూసుకొచ్చి దొడి చేస్తుందోనని భయపడితే బ్రతుకేముంది ?

ఉరి యాఖైై ఏళ్ల పొటు నలుగుతున్న ప్రజాస్వామ్య ప్రాభవంలో మేధావులంతా మెతక బడుతుంటే రాజ్యాలేలుతున్న రౌడీల ఆగడాలు ఏ నిమషంలో చుట్టు ముట్టి చూరుకు నిప్పంటిస్తాయోనని భయపడితే బ్రతుకేముంది ? జైతఠతన్యవంతమైన యువతరం నడుం బిగించి బరిలోకి దిగాలి చిరుదీపమైనా చాలు చీకటిని తొలగించడానికి పిల్లి పిల్లలే కాదు చివరికి వురుగులైనా ఎదురు తిరుగుతాయి తము తమ వ్రపంచాల్ని పరిరక్తించుకోడానికి, మరి మనుషుల సంగతి ??? డ్లైవేటీ కరణ పోటుతో సరళీకరణ వేటుతో ఆధునీకరణ ప్రపంచీకరణ మాయాజాలంలో అడ్రస్‌ లేకుండా పోతున్నది అభ్యుదయ భావన - అయినా......... నిరాశతో క్రుంగి పోవడం కాదు నివుల ఉప్పెనలై ప్రజ్వలిద్దాం

భసున్తును

చ. అభ్యుదయరచయితలసంఘం

తి మహిళ = వయ్యా సొమేలు

'స్వేచ్చలేని మహిళకు చెరసాలే ఇల్లు

ఇచ్చంటూ విదిలేని యంత్రమోలె ఒళ్లు

ఆడపిల్ల వుడికేనే అందరికీ దిగులు

ఆ ఆడది లేకుంటే అడదు ఈ జగము

పుట్టుకతో ప్రారంభం అడపిల్ల వెతలు

"పెరుగుతున్న క్రమంలోన ఎన్నో రుగ్మతలు

ఈడొచ్చిన ఆడపిల్ల కెన్నో ఇక్కట్లు

ఇంటి నుండి బయటికెళ్తే అమ్ము అయ్య తిట్లు

చిన్నవ్పుడు అన్నలతో చీదరింవు లెన్నో

"పెళ్లయితే భర్తతోటి బాధలు ఇంకెన్నో

భర్త ఆజ్ఞ లేకుండా బయటి కెళ్లి తప్పు

అతడు ఏమి చేసినా అడిగితె పెనుముప్పు

పిల్లలను కని పెంచి ప్రయోజకుల చేస్తే

రెక్కలోచ్చి ఎగిరిపోయె పక్షులదే రీతి

చేవచచ్చి లేవలేక ఇంట్లోపడి ఉంటే

ముసలిదాన చావక ఇంకెందుకంటు తిట్లు యుగొలెన్ని మారినా ఆడబ్రతుకు ఇంతేనా ? ఈ మగ ప్రపంచంలో మార్పు మేడిపండేనా ? చట్టాలూ శాననాలు హక్కులెన్ని ఇచ్చినా _ అమలులోన చిత్త వద్ది అంతా ఒక భ్రాంతేనా ?? ఫీసళవు

50 గీత ఠార్మికన్నా! =. వెంకటేశ్వర్లు (కెవియల్‌) సూర్యుడి కన్నా ముందే లేచి శూరుడిలా అడవిబాట పడ్డావు పిల్లా జెల్లలు లేవక ముందే పులిలా ఇల్లోదిలి పోతావు అలి పిల్లల కూడూ గుడ్డల కోసం అడవిలో మానుల్నే నమ్ముకుంటావు తాళ్ళెక్కి తాళ్ళెక్కి గూనోడి వనెడావు ఈదులు గీస్తూ గీస్తూ పస్తులతో నేస్తం కడతావు బ్రతుకు భారంగా మారినా చావు చేతులెత్తి అహ్వానించినా వృత్తిని నమ్ముకున్న నువ్వు వనానికే అంకితమౌతావు పొట్ట చేత పట్టుకుని చెట్టు పుట్టలు తిరుగుతావు పల్లేరు ముల్లలో కౌల్లు జల్లెడవుతుంటే పన్నుల భారంతో నడుం వంగి పోతుంటే ముస్తాదు కట్టిన నువ్వే మోకును బట్టిన నువ్వే ఎత్తిన పిడికిలి వైఠే......? ఎర్రని "కళ్లు తెరిస్తే.......? లా

5్‌1 మంకెనపూవు

-చల్లపల్లి స్వరూపరాణి నేను ముళ్ళకంపలో చిక్కుకొని అల్లాడుతున్న పాలపిట్టను ఎటు కదిలినా ముళ్ళన్నీ గుచ్చు కునేది నన్నే ఇవి ఈ నాటి ముళ్ళు కొవు తరాలనుండి నా చుట్టూ పేర్చిన బానిన సంకెళ్ళు...... ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఎప్పుడూ నా చుట్టూ ప్రమాదం బుసలు కొడుతుంది అనలు నా జీవితాన్ని నేనుగా జీవించిందెప్పుడు ? 10 ర్ట ఇంట్లో పురుషాహంకారం ఒక చెంప ఛెళ్ళు మనిపిస్తే లాలా

విధ్వంస నేపధ్యం (కవితా సంకలనం)

52

వీధిలో కులాధిపత్యం

రెండో చెంవ పగలగొడుతుంది-

శూలి డబ్బుల కోసం పొలంపనికెళ్తే

అక్కడ భూస్వామి

చెమటతో పాటు నన్ను కూడా దోచుకోవాలని

కాపేసి నప్పుడు

నన్ను నేను విత్తనంగా

భూమిలో పొతుకోవాలనిపించింది

ఏళ్ళ తరబడి దూరమైన చదువు కోసం

హాస్టల్‌ ఒడికి చేరువయినప్పుడు

అక్కడ కూడా వార్డన్‌ గొడి

ఆకలి చూపుల్ని తట్టుకోలేక

ఒంటిని గుప్పెట్లోకి తీసుకొని

దూరంగా విసిరేయాలనిపించింది... చిన్నప్పుడు బడిలో నాకుబొట్టులేదని పెద్దయ్యాక కులంలేదని

అందరూ నన్ను ఆడిపోసుకున్నప్పుడు కంపుకొడుతున్న ఊరుని చూసి

గట్టీగా ముక్కుమూసుకోవాలనిపించింది న అభ్యుదయరచయితలనంఘం

53

ఈ అవమానాలకు ఎదురీదుతూనే

నాల్గు అక్షరాలు నేర్చుకొని

నేను కూడా ఉద్యోగన్థురాలినై

ఆఫీసు కెళ్ళినప్పుడు

“రిజర్వేషన్‌ కేటగిరి” అనే

గుసగుసల్ని వినలేక

నాకే నా చెవుల్లో సీసం పోసుకోవాలనిపించింది -

సహనం చచ్చిపోయినప్పుడు

గడ్డి పూచ కూడా

దబ్బనమై గుచ్చుకుంటుంది

ఇక నాకు పరుగెత్తే ఓర్పు లేదు

ఈ కష్టాల మంటల్లోనే

బతుకును కడుక్కొని

“మంకెన వూవ్విలా విచ్చుకుంటాను

అగచాట్ల అడవులు దాటి

“ఉఇలయేరు”లా దూకుతొను

ఛశీఛఛ మ విధ్యంస నేపధ్యం (కవితా సంకలనం)

యకక కప

ర్‌డీ ఖడ్గ నృత్యం = కోయి కోటేశ్వరరావు పచ్చకొమెర్లతో బాధపడే లుచ్చా మేధావులకు తూరుపు సిందూరం కూడా పచ్చగానే కనబడుతుంది రంగు కళ్ళద్దాలు పెట్టుకున్న దొంగ సంపొదకులకు వెన్నెల కడలి కూడా బురద గుంట గానే కనబడుతుంది ఒళ్ళు కొవ్వెక్కి తిరిగే అడవి జంతువులకు ఆకలి తీర్చే అమ్మ కూడా “దద్దమ్మ” లాగానే కనబడుతుంది కులగజ్జితో కుళ్ళి కంపుకొడుతున్న జీవచ్చవాలకు విశ్వాన్ని వెలిగించే నెను 'వెధవ'గానే కనబడతాను తిన్నదరక్క ఏడ్చే సోమరిపోతులకు కష్టపడినా కడుప్పునిండని నాసంతతి ఈగల్లా దోమల్లా గౌనే కనబడతారు చదువు “కొని అందలమెక్కి శాసించే పంది కొక్కులకు అభ్యుదయ రచయితల సంఘం ॥

5ర5్‌ ప్రగతికి ఊపిరిపోసేనేను ప్రతిభ లేని 'పరాన్నభుక్కు” గొనే కనబడతాను ధాత్రి వేణువు ఊది ధాన్య రాగాలు పలికించి ప్రపంచాన్ని బ్రతికించే హరిత ప్రతిభ నాది శతాబ్దాలుగా నన్ను విద్యకు దూరం చేసిన తెలివైన కుట్రను ఛేదించి నిలువెత్తు విజ్ఞానం తో కరచాలనం చేసిన అగ్ని ప్రతిభ నాది....... ఫా సా శ శా సా అంతరాత్మను అమ్ముకొని కుంభ కోణాల చీకటి లోయల్లో మాతృ దేశాన్ని మానభంగం చేసిన రాక్షస ప్రతిభను నడిబజార్లో తగలబెడతాను

56

నా నెత్తురు పిండుకొని

చెమటను దోచుకొని

నన్ను నిందించే నయవంచకుల'పై గండ్రగొడ్డలి సంధిస్తాను

నా అస్థిత్వాన్ని ధిక్కరించి

నా జీవితొన్ని వెక్కిరించిన

పశు సంస్కృతి మాద

చెండ్రకోల రుళిపిస్తాను

మూతికి చిక్కం కట్టి

చెవిలో సీసం పోసిన

గుంటనక్కల ముఖాల మాద కొండ్రించి ఉమ్మేస్తాను

కసరి బుసకొట్టిన విషనాగుల వడగల మాద ఖడ్గనృత్యం చేస్తాను- ఇప్పుడు నేను మండుతున్న

గుండె డవ్పు మాద

నినదించే నిప్పు పాటను

ఇక్కడ నేను గాయపడిన

బతుకు కొలిమిలో

ఎరుపెక్కే మారణాయుధాన్నా

భఘీపుశు

న అభ్యుదయరచయితలసంఘం

క5్‌7 బహుశా నాన్న -నుంకర రమేళ్‌

మేమంతా తెల్లవారు గూమున

నిద్రాడోలికల్లో ఊగుతున్నవ్వుడు

లోపలి గదిలో నుండి

సైకిల్‌ చవ్వుడు

కొలనుల్లో తుళ్ళి వడ్డ నీటి పక్షుల్లా మేము-

“పక్కలు కాస్తా జరుపుకోండి”

అమ్మ హడావుడికి విసుక్కొని

వనుదేవృనికి దారి ఇచ్చిన నదిలా

మేం గది గోడల వైవుకు దొర్లి పోతాం

అక్కయ్య దుప్పట్లో నుండే

కస్సున ఆదివారం కూడా నిద్ర పోనిన్వరంటూనే చేవపిల్లలా నిద్రలోకి జారిపోతుంది

ఇక నూతిదగ్గర చప్పుళ్ళు బెవుల్లోకి పాక్కుంటు వస్తాయి

తపోభంగమైనట్టు మూకు నిద్రా భంగమౌతుంది అనలు నాన్న ఒంటరిగా ఎక్కడికి వెళతాడు విధ్యంన నేపధ్యం (కవితా సంకలనం)

58 వీధి దీపాలన్నా ఆరకముందే ? ఒంట్లోని సత్తువనంతా కూడదీసుకొని "సైకిల్‌ తొక్కక పోతేనేం ? హైవే ...... మృత్యుశకట సంచారం ఎదురొచ్చే వాహనాల వెలుగులు చిమ్మి నాన్న తడబడితే .....? వద్దు నాన్నా.....వెళ్ళద్దు..... నాన్నా వెళ్ళేది ఆ ఊరికేనా....? ఆ పల్లెను తలచుకొంటేనే పచ్చిపచ్చిగా సలపరం మొదలౌతుంది పల్లెలు కవులు చెప్పిన ప్రశాంత నిలయాలు కొవు ఉదయాస్తమయాలు కులం కొటు తప్పదు శుభ్రంగా స్నానం చేసి కోవెల కెళితే కరణం యిళ్ళాల్ల గుసగునలు గునపాల్లా పొడిచేవి మమ్మల్ని చూస్తే చాలు రెడ్డీళ్ళ కళ్ళెందుకో ఎరుపెక్కేవి కాపోళ్ళు మాపొలాల'పై డేగల్లా కన్నేసే వాళ్ళు భయం చీకటిలా ముసురు కొనేది మా కళ్ళముందే తాత

59 దొరోళ్ళకు దివిటీ అయ్యేవాడు నాయనమ్మ వాళ్ళింట్లో సని మనిషయ్యేది మా గుండెలకు గొాయాలెన్నో గుది గుచ్చికే నీవు అంతం చూడలేనంత | పల్లె రాకాసి నుండి పరిగెత్తి పరిగెత్తి పట్టణం రెక్క కింద ఒదిగి పోయాం కదా ॥ నాన్నకింకా ఆ ఊరిపై (పేమెందుకో ...? నాన్న వెళ్ళేది శిధిలమై పోతున్న

తన ఇంటిని చూడటానికొ...? "పెచ్చులు పెచ్చులుగా రాలి పడుతున్న మట్టిగోడల్ని తాకి తృప్తి పొందడానికొ...? తల్లి తండ్రుల అడుగుల చెమ్మను కంటి కద్దుకోవటానికా ? ఎగసిపడే ధూళిని గంధప్పొడిలా పూసుకోవటానికా? దీపం లేని దేవని గదిని చూసి దిగులు పడటానికా ? అవులూ, గేదలూ లేని దొడ్డి దిబ్బలాగా మారితే బావురుమనడానికా ? బహాళౌ నాన్న .... తన వాళ్ళంతా ఆ ఊరిలోనే అవమౌనాలతో ఉడిగి పోతున్నారని వెక్కీ వెక్కి విడుస్తాడు కొబోలు 1 ఫఫఛఫ

60 భయం =మద్దెలరాజు

భయం నీడ కింద చదువులు శిలువ భారమౌతాయి అధ్యావకుల శిమ్యరికాలనుండి మొదలైన గుబులు హాస్టల్‌ రూం వెతుకులాటలో చదరంగపు గదులౌతాయి ఏ హాస్టల్లో ఎవరుంటారో వెతికి పట్టుకోలేని తెలివి మిత్రుల్ని నమ్మి ఏ శతృ శిబిరంలో దిష్టి బొమ్మలమైపోతాము మిత్రులు శత్రువులైన రోజు హాస్టల్లలో

ఎన్ని రూముల్ని మార్చాలో తెలియక అమీబా అవళార మెత్తాల్పినంత భయం

మాట్లాడుతున్నంత సేపూ రాని ఆలోచనలు

చేతులు విడిపోగానే గుబులు సుడిగాలౌతుంది

ఊసర వెల్లులూ రాక్షన బల్లుల మధ్య

మిడతలమై ఎక్కడికో ఎగిరి పోవాలన్న తపన మతాలనీ మ్లైనార్జీలనీ కులాలనీ గ్రూవులనీ

సంఘాలనీ జిల్లాలనీ ఊరూవాడలనీ

ఒక్కక్కరికి చావుభయం కడుపులో జొరబడి రాత్రికి రాత్రే ఏదో దిక్కుకు శరణార్థులమై భయం మునుగులో గబ్బిలాల మైపోతాము చదువు కంకణాల్నొదిలి అమరుల ముఖాలతో ఎదురైనోళ్ళను

61 రోజంతా చదివిన లైబ్రరీ చదువులు రాత్రయ్యే కల్లా ఆకలి మంటపై భయం నీల్లు చల్లుతుంది ఎవరు స్కాలరో కాలరో తెలియని గదులన్నీ ఒక్కసారిగా భయం తాళం కప్పలు కళ్ళు మూసుకుని జేబుల్లో దూరుతాయి బ'స్పెక్కడమూ నలుగురు కలిసి తిరగడమూ ఒకర్నొకరు (్రేమించుకోవడమూ ప్రియురాల్ని కలుసు కోవడమూ అనుమానం భూతాలౌతోయి ఫ్యాషన్‌ల కోసం రంగు చొక్కాలు తొడుక్కోవడమంటే భయం ఊరోదిలిన కొడుకు తిరిగొస్తాడో లేదో నన్న అమ్మ భయం హాస్టల్‌ వదిలేంత వరకూ వెంటాడుతూనే వుంటుంది- భయం భయం ఇక్కడ చదువుకోవడమంటేనే భయం భయం నీడను తుడిపేయడానికి బీరుసీసాలు, సిగరెట్టులూ మానసిక మందైనప్పుడు ఇంటి దగ్గర నాన్న ముఖానపట్టిన చెమటై దిగులు పుట్టిస్తుంది యూనివర్పిటీ తలుపులు మూయడమంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినంత వాస్తవం భయం భయం ..... ఇక్కడ చదువు కోసం బ్రతకడమంటేనే భయం - శశధ ధి ాాాాాోాానభనవవథ్యం (వతా సంకలనం

62 విధ్యంస నీపథ్యం =డా॥ ఎస్వీ కేవలం నామాంతర కారణమేనా ఇదంతా తక్కాల తాత్కాలిక భావావేశ ప్రకటనమేనా ఇదంతా ఎంత విద్వేషానలం రైళ్లనూ, రైలు స్టేషన్లనూ దగ్ధం చేస్తున్నది ఎంత విషానలం శివసైన్యమై విజృంభిస్తున్నది అక్కడ ....... కాలిపోతున్నది కేవలం సర్కారీ ఫైళ్ళేకాదు వర్జ్ణాధిక్య ఉన్మాద హృదయాలు కూడా కూలిపోతున్నది కేవలం అణచివేతకు గురౌతున్న దళితుల గుడిసెలే కాదు వేల వేల వత్సరాలుగొ నిరాటంకంగా నిటారుగా లేచిన వాడి అవకొశాల నిచ్చెనలు కూడా అయినా...... నీకు విద్యే అక్కర్లేదని మనుధర్మ శాస్త్రాలను రూపొందించిన వాడు విశ్వ విద్యాలయానికే నీ పేరును ఎలా భరించగలడు? నీవు వికసించకుండా వర్జవ్యవస్థను పటిష్టం చేసినవాడు నీ విశ్వరూపాన్ని ఎలా సహించగలడు ? అభుఃదయ రచయితల సంఘం =

63 నీ జాతి నిర్మూలనకే జాతివాదాన్ని మేల్కొలిపినవాడు నీ సంఘటిత చైతన్యాన్నీ సంఘర్షణ స్పృహనీ ఎలా ఊహించగలడు ? నిన్ను తన అవకాశాల ఆట వస్తువుగా వాడినవాడు నువ్వు ఆయుధంగా ఎదగటం చూసి ఎలా ఊరుకోగలడు? గ్రంధాలూ, గ్రంధాలయాలూ, కళలూ, కళాశాలలపైనే కాదు “శ్రమ సృష్టించిన సకల సౌందర్య చైతన్యరూపాల'ప్తై వాడి కోపం చట్టాలూ,శాసనాలూ, కోర్టులూ, రాజ్యాంగంపైనే కొదు కెగుతున్న సంకెళ్ళపై....బిగుసుకుంటున్న పిడికిళ్ళపై వేడెక్కుతున్న నిట్టూర్చులపై, తెరుచుకుంటున్న కళ్ళపై వాడి ఆగ్రహం- దహనాలూ, ఆత్మహననాలూ వాడికి పుట్టుకతో వచ్చిన విద్యలు విద్రోహాలూ, విధ్యంసాలూ వాడు పెరుగుతూ 'పంపొందించుకున్న లక్షణాలు ఇప్పుడు వాడి పతనం ప్రారంభమయ్యింది అందుకే ఈ సరొకొష్ట ఇప్పుడు వాడి నిజస్వరూపం బట్టబయలయ్యింది అదే వాడి వికృత చేష్ట ఇప్పుడు నేను కదులుతున్న వాడి వునాదుల ధ్వనులను వింటున్నాను కరుగుతున్న వాడి కలల మేఘాలను కంటున్నాను ఛథథీథ 'విధ్యంస నేపధ్యం (కవితా సంకలనం)

శ! అభ్యుదయ రచయితల సంఘం & నొగొర్జుననగర్‌ సంక్షేమ సమితి “విజ్ఞాన వేదిక" సంయుక్తాధ్వర్యంలో గత 50 నెలలుగా సాహిత్య గోప్టులు జరుగుతున్నాయి. వాటి తేదీలు, ముఖ్య అచిధుల వివరాలు, వారు ప్రసంగించిన ప్రసంగాంశాలు ఇలా ఉన్నాయి : లేద్‌ ముఖ్య అతిధి ప్రసంగాంశం

  1. డిసెంబర్‌ 1994 రాంభట్ల కృష్ణమూర్తి “సాహిత్యం - వాస్తవికత" 2... జనవరి 1995 డా॥ ఎస్వీ సత్యనారాయణ 'దళిత సాహిత్యం' ర. ర్‌.2.985 ఆచార్య కేకు విశ్వనాధ రెడ్డీ “అభ్యుదయ సాహిత్యం" త 53.95 డా నిడమర్తి నిర్మల “కృష్ణ శాస్తి సాహిత్యం 5... విప్రల్‌ 95 జ్వాలా ముఖ “సాహిత్యం - సమాజం
  2. 46.95 డా॥ గజ్జెల మల్గారెడ్డి “సాహిత్యం - సామాజిక బాధ్యత
  3. 6.895 డా! ననుమాన స్వామి శెలుగు నవల - అస్పృశ్యత" ఓ 3.995 సూర్య ప్రకాశరావు “అధునిక కవిత్యంలో శిల్ప ప్రాధాన్యత" క. 110.95 డొ దేనరాజు మహారాజు “పొయెట్రి వర్క్‌షాపు
  4. 51195 నిఖలేశ్వర్‌ “సమకాలీన తెలుగు సాహిత్యం లో మారుతున్న విలువలు
  5. 312.95 డా టి. కీషన్‌రొవు “జునపద సొహిత్య పరిచయం' 12 7196 అరసం నగర మహాసభ “పాహిత్య గొస్టి
  6. డాః ఏటుకూరి వ్రసాద్‌ 2.నిఖలేశ్వర్‌ ౩. బోయి భీమన్న 4. డాఏ బూదరాజు రాధాకృష్ణ
  7. ఆచార్య కేతు విశ్వనాధ రెడ్డి 6. డాః ఎస్యీ సత్యనారాయణ
  8. 4.296 డా॥ మనన చెన్నప్ప “దాశరధి కనిత్యర్థి 14 33.90 పళ్యపద్మ “స్త్రీల సమస్యలు = బీజింగ్‌ అనుభవాలు'
  9. 74.96 డొ॥ ననుమాస స్వామి “సమకాలీన తెలుగు కధా పాహిత్యంలో ధళిత చైతన్యం"

క్‌! 16. 65.86 "డా; పి. సుమతి నరేంద్ర “ప్రీ వాద సాహిత్యం- వివిద దృక్పధాలు" 17. 76536 డా ఎన్‌. ఎస్‌. రొజు జెయగు భాషా ప్రాశస్త్యము -దానిపరిరక్షణ” 18 48.96 ట్రొఫెనర్‌ వి. రామకిష్టయ్య డా! ఎస్వీ రచించిన సాహిత్య ఆచార్య ఎల్లూరి శివారెడ్డి వ్యానసంవుటి 'ఆలోచన' వుస్తకానిష్కరణ 10. 19.96 డా॥ వి. కృష్ణ ఇలుగు హిందీ సాహిత్యంలో దళిత వైతన్యం' 20. 610.96 డా టి. గౌరీశంకర్‌ జలును సినిమా గీతాలలో సాహిత్య విలువలు' 21 311096 డా! వేదగిరి రాంబాబు జెలుగు పత్రికలు - కధ" 22 11296 డా! ౩. రుక్నుద్దీన్‌ డా శరత్‌ జ్యోత్స్నారాజీ కవితా సంపుటి “కొత్తపాట సమాలోచన 29. 5.197 డాః ఎస్‌. శరథ్‌ జ్యోత్స్నారాణి "తెలుగులో జానవద గేయ సాహిత్యం" 24. 2297 డొ! ఉదయ ఇలుగు నవలల్లో తెలంగొణా జన జీవనం" 25 23.97 డ॥ ఎస్వీ "భావ కవిత్వంలో గ్రామాణ కాల్సనికత' 26 6ఓ4.97 జ్యాలాముఖ సమాజ చైతన్య రూవంగొ సాహిత్యం 27. 45.97 శ. వీరభద్రరావు 'ఆెలుగులో కధా సాహిత్యం 28, 16.97 బొల్లిముంత ళివరాను కృష్ణ 'జాతీయోద్వమ నవలలు' 29, 67.97 కె. ప్రతాపరెడ్డి ప్యాతంత్ర్యవమరవీరుడు అల్లూరి పీశారానుకొజు (అల్లూరి శతజయంతి సందర్భంగా...) 30. అగష్టు 1397 డాః అఫ్సర్‌ “ఆధునికత - అత్యాధునికత' 31 7.937 సుధామ ఐళ్తుల వీవెం. అప్పారాన్న మినీ కవిరా పంపటిమెరుపులు రుళువ్పలు ' వృస్తకావిష్టగల 32. 510.07 ఆచార్య సి. ఆసందరామం శెలుగు నవల - పామాజిక చిత్రణ' 33. 21197 ఆచార్య నాయని కృష్ణకుమారి. డొ! ఎస్వీ రచించిన “దళిత పాహిత్య నేపథ్యం" పృస్తకావిష్యరబ

|[([

  1. 712.97 ఇంద్రగంటి జునకీబాల శెలును కధా సాహిత్యంలో రచయిత్రుల కృషి'
  2. 4198 ఎన్‌. రవి కుమార్‌ శెలుగు సాహిత్య విమర్శ = వివిధ ధోరణులు"
  3. 12.98 ఆచాద్య కేతు విశ్వనాధరెడ్డి వర్చస్వీ కధల సంపుటి

'వర్చ స్వీయం' పుస్తకావిష్కరణ 37. 13.98 డా; వాపా ప్రభావతి “భారత స్వాతంత్రోద్యమ సాహిత్యంలో = మహిళలు' 38 5.498 మహజబీన్‌ “ఆధునిక తెలుగు పొహిత్వంలో -జెండర్‌ దృక్పధం 39, 35.98 ఆచార్య ఎస్‌.వి. రామారావు “ఆధునిక తెలుగు సాహిత్యంలో మార్చిస్క 40. 76,98 అందెశ్రీ జెలుగలో ప్రజల పాటలు - తీరు చెన్నెలు” తి. 52.96 బి. ఎన్‌, శొస్రి సి. రాఘవాచొరి, డొ ఎస్వీ సంయుక్త

సంపాదకత్వంలో రూపొందిన

“ఇన బైళన్య దీనం సురవరం ' సస్తకావిష్కరణ 42, 28.98 డొ॥ రాపోలు సుదర్శన్‌ శీ శ్రీ వచన రచనలు" 43. 6.9,98 మాౌస్పార్డీ “దళిత సాహిత్యంలో పాట” తక. 410.98 కాశీనాధుని నాగేశ్వరరావు “వమాజ వికానంలో మాతృ ఖాషా వ్రముఖ్యలే ' డిక్‌. 11198 డొ రామనరసింహం 'శిలక్‌ కవితా విర్మాణళిల్పం' 46. 6,12.96 నగ్నమువి సమాజ పరివర్తనలో సాహిత్యం పొత్ర' తగి. 3199 డా జె చెన్నయ్య 'ెలుగు సాహిత్యంలో సత్రికల పొత్ర' 48. 7.299 డా కె. విద్యావతి శఇెలంగాణా సాయుధ పోరాట నవలల్లో ట్రీ" 4కి. 7.3.99 చేళూరి వీరయ్య శీత సాథదం సాహిత్యం' - నాటి నుండి వేటి చరక ర్‌. 44.99 ఆచార్య జయర్దీర్స్‌ త్రిర్తువులరొను....ప్రజల సంస్కృతి - సాహితీ దూపాలు' క. 25.99 ఫి సూయ య్య నవలారచయికగా మేక్ప్‌వయరీ

| న నం.

గత రో రో రాల రోం రోల రో రోల రత రో న రోల డోలా రోత యో రో కోతతో తోనో దో రో రరర తో రో రో రోకో కోలో లో కోకోతో కో తోష కో లోలో రోత కోకోతో రన రో రట న రోడ రోల రో రోల రో రో రో రోం రో రోల రోల రోల రోల రో రోత రో రో రో రో రో రో రోకో కో కో కో బో కోల ఆల కో లోకో తో కోటలో లతో రో కో కోర నరో రో రో రో కోట కోకో రో రో రో రోత రో రోత లోతు గర నరుడు రో నరో రోల రో రో రో రోకో తో కో రో కోకోతో రో రో తో కోతతో రోకో తోక కో గచ రన రో రో రల రారో రో రోడ ల రోల రో రో రో రోల గ్ర రో రోల రోల పో రో రోల రోల రో అతో కో రోల కో రో లో తతో తో లో రోకో రోకో కోకో గో రో కోర రకల రో రో కో తో కోర రరర రో తో తలతో లో నో రో రో రో రో రో నో కోకోతో ో అర రోకో కో రోత రో రో రో త్య రో ప్రో రో తోక రో కళతో తోరం | రో రో రో రో రోడ ర రో రోకో రోకో రో రోకో రో తోకతో తో తోకతో తో రో రో రర రోం రచ రో రోం రోం రోల రం రోల రోల రోత రో దో రోల రోంలో రోల రోకో కోకోతో లో కోకోతో కోలో తోక కోలో కోకోతో కోలో కోకోకోలా రరర రరర రో రో రోల రోకో రో అరోరా రోల రో రో రో రో రో రో తో గో ళో తో రో రోకో లోట లోలో లోకో కోకో కోకో కర రన రన రోల రతర డోర రరర రరర రోల రో రో తో రో రో రోకో తోయ లోలో భరో రార రో ల రో రోల రో రో రో రో రో రోల రోల రోల రో రోల రో రోకో రో కో లోలో తో లోలో తో లోలో లతో లోలో లో ళో రర రో రోల రరర రోల రో రోల రో రోకో తోవ కోలో లోకో రో రరర రరర రో రో రోల డోర లర రో రోకో రో రోత తో రోత తోతతుం రరర ర రరర డోర రో రోడ అ రోడ రో రోకో రో రో లోలో నరో రర గోన రోల రో రోల రోల రోల రోల రోల రోల రో అరల రోల రోల రో రో దో రో అ తో రో తో కో లోలో లోలో లోలో తళ లో లతో టో లతో ళో రర రరర రన రోల రో రో రోం రోం రోల డోల రోల రోల లోకో రోకో లోకో రోల ళో లో అలో లోలో లోలో లలత లో తోకతో (రరర నరో రో రోట రోల రో కోరల రోల రోకో రోల రో రోల తో రోకో తో కలో లోలో రో లోలో లోలో అ తో లోతుతో లోలో ళో కోకో కోలో (రో రో రరర రో రో రో రరర రోకో రరర రోకో రయ రరర రరర సనన రర రర రరర రహా హానాహాసాహాసాసాా రాసన రరర రరర నరనరాన ర రరర రరర రహరహ హాహహహహహనరప్‌ | రరర రోడ నరో రో రో రో రోకో డోల న రో రో రో రోకో తో రో లోలో ఆయత ళో తో తోకతో తోకతో రో రర రన రో రో రోత రర రో రో రోత రో రో తో ళో రరర రరర రో రో లలో రోకో రో తో తో ళో నరో రరర రోను రో రోల రో రోడ కరో కోకో రో రో రో రో సరళా రన రన రర రరర ర ససహాసో రసన హరనహహాహనసననస రరర రన రో రో రర రోకో పోర రోకో ళో రోకో తో రో రో లోల లో తతో కోర రర రరర రోడ రోన రో రో రో కోతలతో రోల గో | రో రో రో రో రో రో రో రోడ కోకోతో రో రో తో అలో ళో లోలో తోయ రో ళో కో తో సనక క స స “రరర ననన తక నన రరర రరర నన రన రర రరర రరర రరర రరర రరర రో రో రో నరో రరర ళో రో రర రరర రరర రరర రం రహస రర రతన ననన రర రర రరర రరర రరర నరో రరర రరర రరర రరర రరర రర రరర రహస ర్త రరర ర ర తస రన ననన న్న రరర లన ననన స స సనన్‌ రన ర లన ర రర నో రర లన ల్త రర రకర రర రరర నరసన్న రహరహ ర రర ల తన తరహ శ్ర సరళ గ్గరకకర్ల ననన రన శ కరర శన రసన న నక ళనన న న ప్లహనోర రన నరో లర రో రో రో నోర లల లన నరో లర రో లర రర నన ప్రో రరర రరర నోర నరో రో రన రరర నరనరాన నర ానన రాత్తర కలల న స న న వ న న రహస నానన నన నక సనక నన వన్న ర్రహిహ్హైహ్హళ నర హహహ ర రహో శ్రర రరర రనో ర ళసరసన సర రరర రరర రరర రరర రరర సననసనససననా రర రరర రరర సరగ రరర రరర రరర రరర రరర పసన స స న న! తనరసాల ర న్య రసన ననన ననైనననహననహ సనో రహస రకర కర రర రత్త నసై సస ససానహ్స రర నరసి రప నరస ప రకస సర ళ్‌ ని సం? పసాంకళలఅల కాంత? పు రరర తో _ లలో ర యుగే స శ్ర కోర గనక రో ర రన నోర శరన నన రన ర రరర రన సర ననన సనన శ్ర నస రర రర నోర కలన ర రరర రర కనన నన ర నన సన్న రత కోతల రో అ పాటం కో