Telugu Vendithera nepadhyamlo noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Vendithera-nepadhyamlo
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/vaemdaitaera-naeepathayamlaoo
Date: 2026-08-06 14:22
Chunks: 14
Book Overview
Book: Vendithera-nepadhyamlo
Source: https://sundarayya.org/vaemdaitaera-naeepathayamlaoo
Total OCR chunks analysed: 14
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- మల్లెమాల
- వారు
- పాటలు
- వారి
- మనసు
- తన్ను
- యిక్కుర్తి
- నరసింహారావు
- అన్న
- రాసినా
- పెళ్ళి
- చిత్రాలలో
- పాటలను
- సంగమం
- అమ్మ
- సాగింది
- వెండితెర
- ముద్రణ
- ప్రచురణ
- ప్రచురణలు
- హైదరాబాద్
- ఫోన్
- ప్రతి
- అందులో
- ప్రేక్షకులను
- వరకు
- వేలాది
- చిత్ర
- శ్రీ
- గారు
Per-Chunk Details
Chunk 1 — Vendithera-nepadhyamlo_pages0001-0010.txt
OCR Score: 76% Telugu coverage
Characters: 8355
OCR Issues:
- ASCII junk on lines: [22, 24, 43, 53]
Key Terms:
- మల్లెమాల
- వారు
- పాటలు
- వారి
- మనసు
- తన్ను
- యిక్కుర్తి
- నరసింహారావు
- అన్న
- రాసినా
- పెళ్ళి
- చిత్రాలలో
- పాటలను
- సంగమం
- అమ్మ
- సాగింది
- వెండితెర
- ముద్రణ
- ప్రచురణ
- ప్రచురణలు
- హైదరాబాద్
- ఫోన్
- ప్రతి
- అందులో
- ప్రేక్షకులను
- వరకు
- వేలాది
- చిత్ర
- శ్రీ
- గారు
Extractive Summary:
వెండితెర నేపథ్యంలో....మల్లెమాల' అన్న "పేరుతో వెలువడుతున్న ఈ పుస్తకంలో వారి పొటలను, పద్యాలను ఒకచోట చేర్చి ఆ కుసుమగుచ్చాన్ని మీకందించే అవకాశం నాకు మల్లెమాల గారు కల్పించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. నేను చలన చిత్రాలలో రచించిన పాటలను, పద్యాలను “వెండితెర నేపథ్యంలో అన్న ఈ చిరు కభబ్బంలో పొందుపరచడం జరిగింది. తెలుగోడా !------------ 121 * చలన చిత్రాలలోని పద్యాలు -------------- 122 * చలన చిత్రాలలోని మినీ కవితలు --------- 132 క.
Chunk 2 — Vendithera-nepadhyamlo_pages0011-0020.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 6954
OCR Issues:
- Repeated punctuation clusters: 19 occurrences
Key Terms:
- అతడు
- పల్లవి
- చిత్రంలోని
- సంగమం
- గీతం
- సంగనుం
- అతను
- అన్నది
- నీకు
- అమ్మా
- మల్లెమాల
- తెల్లావారక
- నంటి
- యుగళ
- 1సంగమం
- నింగి
- తప్పు
- మల్లి
- సన్నాజాజికి
- నువ్వేనంటా
- పాటలోని
- ప్రత్యేకంగా
- చిత్రంలో
- ముందె
- వచ్చాడు
- చూసి
- మనసులు
- వెండితెర
- కన్న
- గొప్పది
Extractive Summary:
ఆ నవ్వులే యింటింట పువ్వులైనాయి ॥ తెల్లావారక ॥ 2 చ॥ సాలనెల్లి లాంటి నునుషులు 1నుల్లి॥ చాలారోజుల తరువాత ఆ ఇంట్లో ఒక కొత్తపెత్తందారు పుట్టాడన్న సంతోషానికి అక్షరరూపం ఈ పాట. క ల ను జ్ రామాయణం చిత్రంలోని పాట.
Chunk 3 — Vendithera-nepadhyamlo_pages0021-0030.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7724
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- పల్లవి
- అతడు
- అతను
- గీతం
- చిత్రంలోని
- నిన్ను
- గౌరి
- గుడి
- మనసు
- నిన్ననీవు
- ప్రాణం
- చెన్ను
- ఎగిరెగిరి
- వెలుగు
- అమ్మ
- అందమైన
- అందం
- నీకు
- ప్రతి
- దూరం
- నువ్వు
- కొండ
- సూరీడు
- కన్న
- అన్ము
- నెందితెర
- ఖజురహో
- ముందు
- జన్మల
- విడిపోని
Extractive Summary:
ఆమె: ఆ (్రేనునాలో వుంది - నీపాందు నే కోరుకుంది ఈ జన్మక్రైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నది అతడు: పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నది - హాయ్ - ఆమె: సడిలేని సద్దుల్లో విడిపోని ముద్దుల్లో మునగాలి మనమన్నది -హాయ్..... ॥ నిన్ననీవు ॥ 2 చ॥ అతడు: గోదారికెరటంలోన - గోరంత సొగసున్నది - నీరెండలాంటి - నీ చూపులోన కొండంత సొబగున్నది ఆమె; కార్తీకపున్నమిలోన కాసింత హాయే వుందీ ఏవేళనైనా నీ నీడలోన ఎనలేని హాయున్నది అతడు: కడ సంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నది హాయ్ ఆమె: చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నది - ॥ నిన్ననీవు ॥ ఈ పాటలో శృంగార రసాన్ని కాచి వడబోసి మనకందించాడు కవి. 2 చ॥ ఆవంక ఒక కొండ ఈ వంక ఒక కొండ రెండు కొండల నడుమను ఉన్నాడు గజదొంగ ఆదమరసీ నువ్వు ఆ పక్క కెళ్ళావో ఏటి గట్టుకు నిన్ను ఎగరేసుకెళ్తాడు ఎగిరెగిరి! నువు చేసిన పాపం పండాలంటే ఆయువు చాలదురా - నీ ఆయువు చాలదురా | 1 చ। నూనవత్వమును నిట్టనిలువునా మట్టుబెట్టినావు మనిషికి పశువుకు తేడాలేదని రుజువుచేసినావు చిమ్మ చీకటే వెలుగని తలచి చిందువేసినావు ఎన్ని చేసినా అడిగేదెనరని విర్రవీగినావు - మేడిపండు లాంటి - చీడపురుగు నువ్వు చిత్రమైన నీ మాటల మాయాజాలం - చెల్లదులే కలకాలం - ॥ ఓ దానవుడైన ॥ 2 చ॥ పడగ ఎత్తిన అన్యాయానికి ప్రతినిథి నువ్వేరా ఆగక రగిలే దురంతాలకు ఆజ్యం నువ్వేరా కర్మవీరులను కన్నభారతం నిన్ను భరించదురా కళ్ళు తెరచిన, సభ్యసమాజం ఎ నిన్ను క్షమించదురా మానవతుల కోపం - అభినూనవతుల శాపం - తరిమి తరిమి నిను దగ్ధం చేయుట తథ్యం - తప్పదు నీకిక పతనం ॥ ఓ దొనవుడైన ॥ కల్ల బొల్లి మాటలతో నమ్మించి జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గునిపై తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ నిస్సహాయురాలైన నాయిక పాడిన పాట.
Chunk 4 — Vendithera-nepadhyamlo_pages0031-0040.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 6455
OCR Issues:
- Repeated punctuation clusters: 12 occurrences
Key Terms:
- గీతం
- పల్లవి
- అతడు
- ఆహుతి
- చిత్రంలోని
- శ్రీకృష్ణుడు
- నేపథ్యంలో
- యుగళ
- చెప్పా
- చక్కని
- చిత్రం
- లోని
- అనరాదే
- వసుంధర
- పేరు
- చెప్పాలనుకున్నాను
- కాటువేయుట
- న్యాయమా
- రెప్ప
- కంటి
- పాపకు
- ఎవరు
- రక్ష
- మానవత్వం
- రామాయణం
- ఎంతమంచి
- రాముయ్యసామి
- నీకెవరు
- రారయ్యా
- సవతి
Extractive Summary:
పల్లవి : ఆట భళా పాట భళా ఛాంగు భళారే వేట గురు మీరాక మూకు భళారే మాయారే నుర్నూరే నులై కజారే మూ మనసంతా యీనాడు భలే హుశారే 1చ॥ ఆమె : మాయలెరుగనోళ్ళము - నూట తప్పనోళ్ళను పరునన్న దరువన్న - పడిచచ్చేవాళ్ళము ఆమె :; నుంచి కోసమూ ప్రాణమిస్తము కాలు దున్వితే కాటు నేస్తము॥ అతని : అతిథిగా నిన్నెంతో ఆదరిస్తము నువ్వడిగితే గుండెలైన గుచ్చియిస్తము ॥ ఆట ॥ 2 చ॥ ఆమె : దేవుడికన్నా మిన్నగు దేవుడు చదువుల గురువని విన్నాము అతను : ఆ దేవత యిచ్చేనరముకన్న మీ దీవెన మేలనుకున్నాము ఆమె1 :; వేరే ఆశలు లేవుదొరా! ఆ సందర్భంగా ఏకలవ్యుడు తన సహచరులతో కలిసి ఆడుతూ పాడుతూ గురువును స్వాగతించిన సందర్భంలోనిది ఈ పాట. కచ న
Chunk 5 — Vendithera-nepadhyamlo_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5950
OCR Issues:
- Repeated punctuation clusters: 16 occurrences
Key Terms:
- పల్లవి
- చిత్రంలోని
- అందాల
- నేపథ్యంలో
- తల్లి
- పాటలో
- బాబును
- రామయ్య
- వెన్న
- అమ్మకు
- కూడా
- పాలూ
- అతని
- మనసు
- మావూరి
- నన్ను
- సరదాలు
- కన్న
- వానేంది
- అన్ముకు
- బిడ్డే
- సత్యం
- మిగలదు
- ఆడపిల్లను
- తప్పు
- వంటి
- 1అమ్మ
- తెలియని
- వెండితెర
- చక్కెర
Extractive Summary:
ఆ(క్రందనలకు అతడే చిహ్నం ॥అమ్మ॥ 2 చ॥ అక్కున చేర్చే దిక్కులేదని, ఆ ఒక సంపన్న దంపతులకు చాలాకాలం తర్వాత పుత్రోదయమైంది ఆ బాబును పనివాడు రామయ్య తన కంటిపాపలా చూసుకుంటాడు. [జాడ వెండితెర నేపథ్యంలో... యు కళ్యాణ వీణ చిత్రంలోని యుగళ గీతం, పల్లవి : ఆమె : వెన్న కన్న మెత్తనిది వెన్నెల కన్న చల్లనిది అనగనగా ఒక మనసుంది అదినన్నే నలచింది రారన్ముని పిలిచింది ॥ వెన్న ॥ 1చ॥ ఆమె : ఎదలో మోగింది కల్యాణవీణ ఏరై పారింది విరజాజివాన అతను: ఆ తడిలోనా నీ ఒడిలోనా ఈనాడు ఏనాడు నేనాడుకోనా ॥ వెన్న ॥ 2 చ॥ అతను ; ముందే వెలిగింది ఆకాశదీపం మువ్వై ఆడింది వైశాఖమాసం ఆమె : ఆ చలిలోనా వీ ఒడిలోనా శ్రీరస్తు శుభమస్తు నేనందుకోనా ॥ ॥ వెన్న ॥ ఈ పాటలో కూడా కవి శబ్దసౌందార్యాన్నీ, ప్రణయ మాధుర్యాన్ని నాయికా నాయకుల ద్వారా మన మనసు లోగిళ్ళ ముందు ఆవిష్కరించారు.
Chunk 6 — Vendithera-nepadhyamlo_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7017
OCR Issues:
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- అమ్మ
- పల్లవి
- అమ్మోరు
- చిత్రంలోని
- అమ్మంటే
- రామాయణం
- అతడు
- బాబు
- రాంబాబు
- దండాలు
- గీతం
- కాలం
- చంద్రగిరి
- ఓరాతిరీ
- నేనే
- నేపథ్యంలో
- నువు
- మల్లెమాల
- లేని
- మంచిది
- తల్లో
- నీవు
- తంలోని
- శ్రీరామ
- రానూయణం
- సీతమ్మ
- హృదయం
- వీడని
- పంచి
- యుగళ
Extractive Summary:
అందుకు సమాధానంగా ఆ అందాల భామ ఎంత చమత్కారంగా సమాధానమిచ్చిందో: ఆమె జవాబే ఈ పాట. పల్లవి: ఆమె: కాలం తెలియని సుఖము మన పొన్సున వాలిన నరము అతడు: తియతీయిని ఈ సౌఖ్యం చిరకాలము మన సొంతం ॥కాలం॥ ఆమె; నునసున మధువులు చిలికి మనుగడ కర్ధం తెలిపి అతడు: నందన వనికి నడిపించిన నిను ఏమని పిలువను నేను ఆమె: ఆలయమంటీ ఇల్లు అక్కున చేర్చెను నన్ను కాలం అతడు: ఆ ఇంటికి నువు దీపం నా కంటికి నువు జీవం ఆమె: మూసిన తలుపులు తీసి ఆశలు దోసిటపోసి మమతలు పంచిన మాన్యుడనీవు అతడు: ఏమని సిలువను నేను ఇలవేల్పుగ నిను కొలిచేను. అమ్మవారు ఒక భక్తురాలి రూవంలో వచ్చి భక్త జనులందరితో వమవేకమ్రై తన పుట్టుపూర్యోత్తరాలను ఈ పాటలో వివరిస్తుంది.
Chunk 7 — Vendithera-nepadhyamlo_pages0061-0070.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 7507
OCR Issues:
- Repeated punctuation clusters: 30 occurrences
Key Terms:
- కథకుడు
- వినరా
- అతను
- అనరా
- తెలుసు
- పల్లవి
- మల్లెమాల
- చిత్రంలోని
- అందం
- పలనాటి
- ఎన్నదగిన
- అలనాటి
- నేపథ్యంలో
- వుయ్యాల
- ఉయ్యాల
- జంపాల
- కూడా
- అందుకే
- విను
- వంతలు
- కాలంలో
- ఈనాడు
- కలరు
- పచ్చి
- వెలుగునీడలు
- గీతం
- ఎగురుతున్న
- కొండగాలికి
- పెళ్ళి
- యిద్దరు
Extractive Summary:
పల్లవి : అతను : ఎగురుతున్న ఎండివుబ్బుకి - ఏటివాలు కొండగాలికి వావివరస కలిసింది - వాన జల్టు కురిసింది ఒళ్ళు మరిచి పుడమితల్లి - పెళ్ళి పీటలేసిందీ అమె ; ఎగురుతున్న ఎండిమబ్బుకి కొండగాలికి పెళ్ళికుదిరింది 1చ॥ అతను : గోదావరి గలగలలే వేదమండ్రాలు గుడిగంటల నాదాలె మంగళవాద్యాలు ॥ గోదారి ॥ అతను ; పూవులక్షింతలు ఆమె : లతలు తోరణాలు అతను : పచ్చికబీళ్ళు - పిచ్చుక గూళ్ళు యింకెన్నెన్నో సింగారాలు... యిద్దరు : కలసిన మనసుల కల్యాణానికి సాక్షులు దశ దిశలు మన కవే పురోహితులు ॥ఎగురు॥ 2చ॥ అమె : శ్రీవారి సన్నిధిలో ఎన్నో స్వర్గాలు అతను : దేవేరి కన్నులలో ఎన్నో వెన్నెలలు ఆను : ఊహలు తారకలు... అతను :; ఊసులు మంత్రాలు ... కుచ్చుల జడలు విచ్చిన విరులు నామది నాటిన మదనాస్తాలు యిద్దరు : యిద్దరి ఒద్దిక చూసే గాలులు వీచే చల్లని వీవెనలు అవి మన పాలిటి దీవెనలు ॥1ఎగురు॥ ఈ పాట ఆది నుండి అంతం వరకు ఆపాత మధురం. ఈ పాటలోని ('ప్రతిపాదం వర్షణాతీతం. ఆ కాలంలో నువ్వు పుట్టుంటే ఈ కథ ఇంత రక్తి కట్టుండేది కాదు.
Chunk 8 — Vendithera-nepadhyamlo_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6290
OCR Issues:
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- తుమ్మెదా
- పల్లవి
- కదలిరా
- చిత్రంలోని
- నిను
- వదలనురా
- వెందితెర
- గోరంత
- వచ్చి
- మల్లెమాల
- వారధి
- సారథి
- అతను
- ముందె
- అమ్మోరు
- గీతం
- సాంతము
- అదునిదిరా
- అదిగదిగొ
- అదిగదిగో
- కూడా
- మళ్లెమాల
- పల్లెసీమ
- నిజమైతే
- తీపి
- పట్ల
- వేరే
- అమ్మా
- నువు
- నుదుటి
Extractive Summary:
పల్లవి; అది గదిగా కదిలారు ఆది దేవతలు నట్టింట పండుగకు వారె ముత్తైదువులు 1చ : అఖిల ప్రాణుల కెపుడు అన్నమిడునట్టి అన్నపూర్ణలు నికు అతిధులైనారు ఎన్నిజన్మల ఫలమొ చిన్నారితల్లి ఇంకెవరికీ శుభము రాబోదు మళ్ళీ ఆదిశక్తి ముత్తయిదువు రూపంలో వచ్చి భక్తురాలి వ్రత సమాప్పిక్షి తోట్పడడాన్ని ఈ చిరు గీతం స్పష్టంగా మన కళ్ళముందు ఉంచుతుంది. చ: నీకై నోచిన నోములు సర్వం నిష్ఫలమైపోతే నిను పూజించిన చేతులురెండు నిరుపయోగమైతే క్షుద్ర శక్తికీ దైవ భక్తికీ జరుగుతున్న ఈ సంగ్రామంలో దుర్మార్గానిది పై చెచ్యైతే ధర్మం న్యాయం బతికే దెక్కడ సత్వ్యాహింసల స్టానం ఎక్కడ? [లాలాజల వెందితెర నేపథ్యంలో... ఇన్నాళ్ళు పడినట్టి శ్రమకు - ఫలిత మీనాడు దక్కింది తుదకు ఇంటిల్లిపాదికి ఇంత బువ్వెట్టేది ఈ ధాన్య మాలక్ష్మియేగదా మనకు స్వేదం వేదం కంటే గొప్పదని భావించే రైతులు కలిసికట్టుగా తమ శక్తిసామర్జ్యాలను వెల్లడిచేస్తూ మానవుడు తన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పకనే చెబుతుందీ గీతం.
Chunk 9 — Vendithera-nepadhyamlo_pages0081-0090.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 6273
OCR Issues:
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- రోజు
- మళ్ళీ
- వద్దు
- పల్లవి
- జీవితం
- చిత్రంలోని
- వేగుచుక్క
- తన్ను
- నేపథ్యంలో
- ప్రతి
- ముద్దు
- మల్లెమాల
- కాదు
- దీపావళి
- గీతం
- అతను
- రామయ్య
- లేని
- వెన్నెల
- చెబుతుంది
- తుమ్మెదా
- వెలుగునీడలు
- అతని
- పసిడి
- వెంటితెర
- పగలు
- వెంట
- మానవ
- అంది
- అందులో
Extractive Summary:
పల్లవి : జీవితం ఒక నరం - గ్రేము దాని ప్రతిఫలం రేను తీపి కరవైతే = జీవితం నిష్ఫలం ॥ జీవితం ॥ 1చ॥ (ధేమ సంట పండితేనె - పెళ్ళికి ముద్దు పిల్లల చిరునవ్వులే - తల్లికి ముద్దు ఆ ముద్దుల గలగలలు - ఆ మువ్వల కిలకిలలు పంచుకొన్నవారిదే - పసిడి జీవితం ॥ జీవితం ॥ 2 చ॥ అనుకోనివి జరుగుతాయి కొంతనుందికి అనుకున్నవి జరిగేవి ఎంతనుందికి ? పల్లవి ; రామయ్య రాజవుతాడంట మనకింకా ప్రతిరోజు పండుగేనంటా కల్లా కపటం లేని ఈ చల్లనయ్యా కనక సింహాసనం ఎక్కినాడంటే ఆ స్వర్గమే మునకు అంది నస్తాదంట ॥ రామయ్య ॥ 1చ॥ గుడిగంట ముందుగా శుభనుస్తు పలికింది గోమూత అందులో గొంతు కలిపింది అది చూసి చెలరేగి నంది చిందేసింది ఆగలేకా - ఊరు - ఆడి సొడింది ॥రామయ్య ॥ 2 చ॥ పురజనుల సంబరము అంబరను తాకుటకు శ్రీరామ పట్టాభిషేకమే హేతువని, తొలిసారి మంధరకు తెలిసి వచ్చింది వెంటనే ఆమెలో ఈర హెచ్చింది .... పగగొన్న త్రాచులా పరుగు పరుగున వెళ్ళి కైకేయి చెవిలోన విషము (గ్రక్కింది - ఆతి నిర్మలమ్మైన ఆ తల్లి మనసును అల్లకల్లోలమ్ము చేసి వేసింది “రాముడే రాజ్యాని కధినాయకుండైన తక్షణమె నువు సీతదాసి వౌతావంది” “ఒక్కగా నొక్కడౌ యువనేత నీ బిడ్డ రాముబంటుగ మారి తీర వలెనంది” పల్లవి॥ విశ్వమంత నిండివున్న వెలుగునీడలు-అవి అనాదిగా నముంచిచెడుల అడుగు జాడలు పగలు వెంటరాతిరని సుఖం నెంటదు:ఖమని గంట కొట్టినట్టు చెప్పు జంటగురువులు ॥విశ్వ॥ చ॥ కోటికి పడగెత్తి నట్టి గొప్పు గొప్ప వాళ్ళనైన తర తమ బేధాలు లేక క్షణమైనా విడిచిపోక వెన్నంటే వుంటాయి నెలుగునీడలు ఆ బ్రహ్మకైన తప్పవు ఆటు పోటులు ॥విశ్వ॥ మానవ జీవితంలోని సుఖదు:ఖాలను వెలుగు నీడలతో పోల్చుత్స, ఆ రెండూ జంటగురువులన్న వాస్తవాన్ని వినసొంపుగా వర్లించారు క్షవి, స్తవ స
Chunk 10 — Vendithera-nepadhyamlo_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7727
OCR Issues:
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- అందం
- పల్లవి
- చిత్రంలోని
- అతను
- మల్లెమాల
- నేపథ్యంలో
- అయినా
- బాగున్నది
- బాగు
- అతడు
- విరిసి
- మనసు
- ఎన్ని
- తెలుసు
- ఎన్నాళ్ళకు
- ఒకరు
- ముద్దూ
- చూపులు
- విందుకు
- నన్ను
- విరబూసిన
- హాయి
- గుర్తొస్తుంది
- నింత
- ముసి
- తల్లి
- తనను
- చిత్రం
- చిందే
- బాపు
Extractive Summary:
ఆ కమ్మనికలలో పురుడుపోసుకున్నదే ఈ యుగళగీతం, కహ పల్లవి : చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము ఎందుకు నీకీ పరవశము అను పల్లని : కమ్మని చూపుల కలయికలో-ఖైదీ ఐనది నామనసు అందుకె నాకీకలనరము-అంతేలేని పరవశము ॥చూపులు॥ 1 చ కులుకులు నేర్చిన నీ నడకలలో ఆ నడకలలో... తకతోం తకధిం కోటి హంసల హొయలుంది నిగనిగలాడే నీవాల్డడలో ఆ వాబ్దడలో ంః నిలువున దోచే గుణముంది అందుకె నువ్వంటే ప్రాణం అందుకో నా మనుతల హారం ॥1చూపులు!॥ 2 చ॥ సందె పొద్దును చాటుకుపొన్ముని ఆ చాటుకుపొమ్మని చందమామను విందుకు రమ్మని ముద్దూ ముచ్చట వడ్డన చేద్దాం వద్దనుదాక తినిపిద్దాం పొదరిల్లే మన విందుకు విడిది రుచిచూపిద్దాం - అతిథికి ప్రతిది 1చూవులు॥ చూపులు కలిసిన శుభవేళ చిత్రం పేరునే పాట పల్లవిగా ప్రారంభించి వ్రాసిన చక్కని యుగళ గీతం ఇది. ౩ చ। అతను: ఇది చికటి నెలుగుల ఆట విధి కత్తులు విసిరిన బాట అయినా సరె మన ప్రణయం కొవాలి చరితార్థం ఈ పాట ఎలా మొదలైందో, ఎన్ని మలుపులు తిరిగిందో, ఎన్ని సత్యాలను మన ముందుంచిందో వేరే చెప్పనక్కరలేదు.
Chunk 11 — Vendithera-nepadhyamlo_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7876
OCR Issues:
- ASCII junk on lines: [127]
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- ఉదయం
- గీతం
- పల్లవి
- ఏకలవ్యుని
- ఏకలవ్యుడు
- చిత్రంలోని
- నెల్లూరి
- మనసు
- చేసి
- మల్లెమాల
- దేవుడు
- అతడు
- దీక్ష
- అతని
- ద్రోణుడు
- బావా
- అంకుశం
- గారి
- దిక్కుల్లో
- మానవుడే
- చిత్రం
- లోని
- మారి
- మార్పు
- మనసులో
- మట్టి
- చూసి
- తీర్చి
- నేపథ్యంలో
- నమస్తే
Extractive Summary:
(106 టా వెందికెర నేపథ్సంలో.... యు రామాయణం చిత్రంలోని పాట, చ అది శుభోదయ వేళ అది మహోదయవేళ ఇలపైన చీకట్లు తొలగిపోయేవేళ సంతాన ప్రాప్తేకై సతులతో కూడి దశరధుడు-కావించె పుత్ర కామేష్టి ఆ మహాదీక్షను యాగపురుషుడు మెచ్చి పాయసము నింపిన పాత్ర రాజునకిచ్చె ఇక్షాకు వంశాభివృద్ది కది మూలనుని ఎంచి రాణుల కది పంచిపెట్టాడు ॥ చ॥! ఒక చైత్రమాసాన సకల శుభయోగాల నవ చంద్రికలు వెలయు నవమి దశములలోన హరి ఆది శేషువు శంఖ చక్రాలు రామలక్ష్మణ భరత శతృఘ్నులను పేర ఆ అయోధ్యేకాదు అవనీ తలమ్మెల్ల ఆనందపడులీల అవతరించారు ॥ చః మిధిలలో యాగభూమిని దున్నుచున్న జనక రాజేంద్రుని మనసు కలనరమొంద నాగేటి చాలులో న(ర్రలాగాయి ఆగిపోయిన నర్రలాశ్చర్యపడులీల పసిడి మందసమొకటి పై కుబికి నచ్చింది ॥ తెరచి చూస్తే అందు తెలినవ్వు పాపాయి ఆ నవ్వుకిడవచ్చు వరహాలు వేయి అది చూసి జగమంత హాయి హాయిని ఆడ చిన్నారి పాపను సీత అన్నారు ॥ రామాయణం చిత్రంలోని శ్రీరామ జననం సీత నామకరణం వరకు వివరిస్తూ మల్లెమాల (వ్రాసిన మనోజ్ఞ గీతం. చ॥ గారి = పరిమళాలు పురివిప్పిన ఉదయం 3 ₹ గక్తలవ్యుడు: పరవశాలు తెరతీసిన ఉదయం గారి : పారే ఏరు పెరిగిన ఊరు ఏకలవ్యుడు: నోరార దీవించిన ఉదయం 1ఇది1 క్రొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి తన మొదటి రాత్రి ఆనుభవాలను గ్రువేస్తూ మరునాటి ఉదయ సంధ్యలో పాడుకునే పాట.
Chunk 12 — Vendithera-nepadhyamlo_pages0111-0120.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 7339
OCR Issues:
- Repeated punctuation clusters: 13 occurrences
Key Terms:
- అతను
- ఏకలవ్య
- పల్లవి
- గౌరి
- సూరీడు
- గాలా
- వెండితెర
- చిత్రంలోని
- ఎండలో
- తోకా
- లేని
- సిగ్గు
- తెలుసుకో
- నునసు
- మనసు
- నీవు
- మల్లెమాల
- అల్లిబిల్లి
- నువ్వు
- ఏంటి
- పెళ్ళికి
- రండి
- శబరి
- అతడు
- తీయని
- చెప్పాలంటే
- శానా
- వుంది
- కాలం
- నాలో
Extractive Summary:
తాను ప్రేమించిన ప్రియుడిని తన దారికి తెచ్చుకునే సందర్భంలోనిది ఈ పాట. అయ్యారానుయ్యా 1చ॥ తెలియకచేసిన తప్పు శాపమై శిలగా మారిన సుదతి అహల్యను నీ పదధూళితో నిత్యసుమంగళి చేసినానని నే విన్నంతనే సాటి వనితగా నాలో కలిగిన సంబరమెంతో ఆ కొమ్మకు తెలుసు ఈ రెన్ముకు తెలుసు నీకు తెలియదా రామయ్యా అయ్యా రానుయ్యూ (రాముడు రానే వచ్చాడు. ఆమె :; ఎండా వెన్నెల రెండూ కొని ఏదో తెలియని గిలిగింత ఉండీ లేని బిడియం లోనే ఊహల కందని పస్పులకింత ॥ అతడు : ఆ గిలిగింత, ఈ పులకింత కలిపికూడితే జగమంతా ॥ సూరీడు ॥ 2 చ॥ అతను : అందీ అందని అందాలెన్నో ముందు పోసినది ఈ ఉదయం అంతే లేని ఆనందంలో హరివిల్లైనది నా హృదయం ॥ ఆమె.
Chunk 13 — Vendithera-nepadhyamlo_pages0121-0130.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7930
OCR Issues:
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- పాడరా
- నేపథ్యంలో
- చిత్రం
- వందే
- నందే
- అందుకే
- వెందితెర
- నిన్ను
- నీవు
- రాను
- బాలా
- వ్రాసిన
- వేరు
- పల్లవి
- చూశారా
- తప్పుడు
- నిప్పులాంటి
- నిజం
- ప్రేమను
- ఒలకబోస్తూ
- ఓట్టు
- దండుకునే
- కూడా
- పల్లె
- చెలరేగి
- చిన్నోడా
- నాకు
- జేసి
- దురహంకారము
- నేడె
Extractive Summary:
1 చ॥ అధికారం బుసకొడితే అయిపుండదు న్యాయమని దౌర్జన్యం గర్దిస్తే థర శ$9 జబతికుండదని చెప్పకుండ చెప్పినారు నీచులు ఆళ్ళ సిగతరగ ఆళ్ళేమన పెబువులు ॥ అందుకే ॥ 2 చ॥ గాంధీమహాత్ముడు - నెహ్రూ పుణ్యాత్ముడు జన్మలోన సగం వాళ్ళు జైలు గోడలెనక గడిపి స్వారాజ్యం ఆనాడు సాధించి మనకిస్తే ఈనాడు బడాచోరు లేలికథై నీతిని చెరపట్టి మన జాతిపరువు తీస్తునరు ॥ అందుకే ॥ 3 చ॥ కన్నబిడ్డ ప్రాణాలను కాలం బలిగొన్నదని గుండెబాదుకొనుచు ఏడ్చి - తల్లిపట్ల కపట (ప్రేమను ఒలకబోస్తూ ఓట్టు దండుకునే నీచ నాయకులను ఎక్కడైనా కన్నారా - ఎప్పుడైనా విన్నారా ? తప్పుడు సాక్ష్యాలు నిప్పులాంటి నిజాన్ని కూడా కాలరాస్తాయని, కపట(ప్రేమ ఒలకబోస్తూ ఓట్టు దండుకునే నాయకుల ధోరణిని ఎండగడుతూ సాగుతుందీ పాట. సల ల
Chunk 14 — Vendithera-nepadhyamlo_pages0131-0137.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 2760
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- మల్లెమాల
- వీవు
- రామాయణమ్ము
- చిత్రం
- తలంబ్రాలు
- వెందితెర
- పద్యాలు
- వెన్నెల
- కన్ను
- మిగిలింది
- తాజ్‌మహల్
- తల్లిపాలు
- నేపథ్వంలో
- పౌలస్త్య
- బ్రహ్మగా
- ప్రజల
- నాల్కల
- నర్తనమ్మాడు
- ఉన్నతుడ
- కైలాసగిరి
- నెత్తి
- కాలకంఠుని
- మెప్పు
- బడసిన
- అసమాన
- భక్తుడీవు
- అష్ట
- దికృాలుర
- నడలించి
- వాకిట
Extractive Summary:
ధ్యానించి నంతనే జ్ఞాన సొరభమీను మంత్ర పుష్పమ్ము రామాయణమ్ము దర్శించినంతనే ధర్మకాంతులు జిమ్ము మంజుకౌస్తుభమ్ము రామాయణమ్ము పఠియించినంతనే పరతత్వ్వమును తెల్పు ఆపరవేదమ్ము రానూయణమ్ము సేనించినంతనే జీవాత్మనలరించు మధురానృుతమ్ము రామాయణమ్ము మననమొనరించు కొలది తన్మయత పెంచి సచ్చిదానంద మయ భాన జలధి తేల్చి ముక్తికిదె ! మార్గనుని తాను ముందు నడచి మనల నడసపించు జ్యోతి రావమాయణమ్ము చత్రం : దొరలు దొంగలు శ పండు వెన్నెల తెల్లవార్లు కురిసి వెలసింది పైట సర్దుక పల్లెటూరు నిదుర లేచింది - పొంచి కూర్చుని వున్న సూర్యుడు పైకి లేచాడు ముగ్గులా ముంగిళ్ళుచూసి మురిసిపోయాడు ॥ చి(తం : అంకుళం ర్త చిన్నారి కసిగందు కన్ను తెరచింది సింధూర తిలకము శ్ర కన్ను మూసింది ఆ తండ్రి కీనాడు ఏమి మిగిలింది ?