Telugu Velugu Velluvaa - anilvaranasi/indianlanguages GitHub Wiki
ట్ల 1||
క! స్! (అఆభిలభారత యువకవుల తొలి తెలుగు క కవితా సంకలనం) (1 |! వంకరినకర్త,: క! జః కంచనవల్లి వెంకటకిషన్‌రావు | [ల్ భం శ వెలుగు వెల్లువ | ప్త సవ ఖ్ 1 (శేజపూర్ పవాసార్యధ్రుల సచిత్ర లిఖిక మాసపత్రిక) (| 1 వుటలు : 49 వెల : రూపాయిన్నర శ: రీ నడ సఅఎ అబమునునుకుడుముకముకునని కుమా! స్కా
విుదనింనిందిందివినిదదిరదంినదదదదిదిదిదనిదినినివిదినిదినిదిదిరినివిదిందింినివిదిరిద్యా ఫి ఫో | (1 శ సా 4 శ కి ? జ తలా ం " (1 తొ వ్శై గ శా 1 ఇప టి ల అం ఇంకే ల్నం ? శ శ ౪ ం 14 | ? 4 జజ ఎ కష. ౮ జానా హై 802 త ర - శ ॥ ఢం£ | 7 న = = శ ? ౮౯ (6 - ౩ డా రాన ళో | న క ఈం || | అ | ] “రిల: | | / 1 గ - ళ ళ్ల ల ; _ అ౦కితం౦' | ః శ ళ్ ళా థి గ ఛ శ ఖ ? ఎ టు | ః = ॥ న | క జో శ ట్ 4వ ళో భి 7 ఎజి ఆ(ర్భాట్లో | | క్ష ఎ ళ శ న్న $ గ్గ నై ఇగ మ్ _ ఛ్ | ల సన్సు ఆ ? || " బొప్వ + | ఇ ౬ ఎ ఇ ఇ (ఈ శ స. శి శి శ ఛ శ్ ౪ ళ ళో న క శ ఛ క | _ ళ ॥ ల య యం _ భ్ తి ళ్ల | గ 7 ళ శా ఖి 7 ళ జ ఖ్ స నవనాందనకదందవదనిదవికువాదవిదనితానదాదనలిానినని నాన నాారనా నినా నానా కానా నాలా గ్
[స్హ్రాయమమునిముదిదువిదిదమవదువిదినిదాంిదానిదివినివదివిదిదిదదిదిని ననన | | | కృోతజ్రతలు /
గో తీ [ గ 1 * మా (పకటనను తమ పతికల్లో (ప్రచురించి యీ | | గ || సంకలనం వెలువరించడంలో సహాయపడిన ఆంధ 1 సచిత్ర వార పృత్రిక్క కృష్ణావత్రిక్క -తెలుగుదేళం, |
- విజయవాణి వ్యత్రికల సంపాదకులకూం (| [| | 1 * తమ కవిత లందించిన యువ ఠవులకూ, /| 1 గ శ గీ 14 (వచురణార్థమై పలువిధాల సహకరించిన సాహితీ ళో జీ | [(పాయులకూ, గ్ / గ [ * కోరినంవనే పేరిక వ్రాసి యిచ్చిన శ్రీ శ్రీ" గారికీ, / ళ్ /1 1 * అతిస్వల్బ వ్యవ$లో అందంగా అచ్చువేసిన గ్గ క్షీ ము(దౌవకులఠకూ " 1 శ శ / , ॥ | శ + గ / జ శ స ? ౪ మా వోర్టిక కృతజ్ఞతలు /1 | - ఇ | 1 | 1 /1 | | భ్ విర్వాహకులు, గి 7 ్న ॥ స | [1 సతాడాండాదిదాదతరనారలాదదరదాదదాదారనాదదాదదాదదాదిదాదిదానారదాదదార అయా ఇ మట మెల సీ
ఎలుగు వెలువ ౪72106౮6 *6.౬౮0౪గీ 0 (6 1 10412 ₹01080 70008 కం6ి (అఖిలభారత యునకవుల తొలి తెలుగు | (|| గ +ల౩6 ౧6016009) గ్షవికా సంకలనం) వా [71760208 తొలి మ్యూదణ . కంటా, 1974 (శమాదీచ, ఫాల్టుణం 1000 602168 "వేయి (తులు వ్7/6€ వక, కేంక్0 వెల . రూపాయిన్నర క్ష నరికనక ర; €౮//466464 లీ వూ వ్ క:38౧యడగ202111 తంచనవల్లి వేంఠటకిషఎరౌవు | ౪608262 %15020 ఓ20 పీఠిక: - వట్ళు(7 మహాకవి థ్రీ థ్రీ వ7ల్చాడ06 ల? $42127 “58! $కి! | ముఖచ్చితం ॥ . “ఇ₹ఇంచనప ల్లి? జడం 60౯” ల “మ ఇంప 22 వై21117 ముదణ స్వతంత ఆర్టు 'ఏంటర్చు, విగ ల 8 విజయవాడ! వళక+ఏ82 శ? పైన2403, ₹ షష ఏళ 2రేష-తీ ఓవతులకు . క, వి. కిషన్‌రావు బొంగ 60463 శేరాఫ్ గారిసన్ యింజనీర్ ((పాజెక్ట్) | క *. క19020 గిం న! శేజపూర్ (పోస్టు €/౦ 91800 5081806౯ (090) ప్ ఇవి 2వ లకి (గం అస్సాం తీవ్ ప్ & సెక షిన్ 784001. వె 784001.
పాఠకులకు నమస్సులు... ..
వర్తమానంలో సాహితీ రంగాన కవిత పీఠం వేసుకున్నంత గట్టిగా మరేదీ చోటు చేనుకోలేదు అందువల్లే దానికింత ఆదరణ. (పస్తుతం ఒక (ప్రాంతం వారో, ఒక జిల్లా వారో ఒకచోట చేరి వారి రచనలను చేర్చి (వచురిస్తున్నారు. దేళస్థాయితో రచనలను నంకలించి పచురించే (ప్రయత్నం ఇంతనరకూ జరుగలేదన్థి మా నమ్మకం అఆ లోటు తీర్చి, యావద్భారత సాపొతీ పియుల సహృద్భాననకూ, సంయమనానికీ పాటు పడడమే యీ (నచురణ (ప్రధానోధ్ధేళ్యం,
మూ ఆహ్వానాన్ని అందుకుని తెలుగునాడే కొక, అస్సాం, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, వీవర్, మధ్య,సదేళ్, మహారాష్ట్ర మున్నగు వివిధ రొష్ట్రాల యువకవులూ వారి కవితలను సంపొరు. అలా మాకు చేరిన మూడువందల యిరవై మూడు కవితల్లో (వచురణార్హ మైన వదిహేడు కవితా సుమాలే మీ కర కమలాల్లో వికసించనున్నవి
ఇవే కొక వచన కవికా చరితలో మలుపుల మెరుపులు వెలిగించిన కవివర్యుల యెడ మాకు గల గౌరవాన్ని పురస్కరించుకుని వారి కవిళా పదాలను వీటికి అనుబంధంగా _పచురించాం,
“ఆత్మను తృప్తి పరచడమే సాహిత్య (సయోజన మనడం అబద్ధం. ఆత్మను మేలుకొల్సి ఉద్దీపింప జేయడమే సాహిత్యం కనీసం చేయదగిన పవి --- అన్నారొక సాపొతీ వేత్త, మరి ఆ కర్తవ్యాన్ని యీ కవికా పాహాఠ్యం ఎంతవరకు నెరవేర్చిందో నిర్ణయంచవలపింది విజ్ఞులైన మీరే,
౨9... వెరపు క్
త్తి ఎధిక శ్రీశ్రీ
“పెల్భగు వెల్లుప” అనే ఈ కవికా నంకలనం లోని 7 ఖండికలూ చదువు తున్నంత సేపూ చదివిన తర్వాకాం నా కళ్ళ వెంబడి ఆనంద బొష్బాలు రాలేయి. ఎందుకో చెబుకాను ఈ సీఠిక ముగించేలోగానే ;
సుదూరపు అస్సాంలోవి కేజపూరు నుండి / దూరం అనా అన్నాను,
ల్
దూరాలు కరిగి పోతున్న యీ కాలంలో, నాకు కనుచూపు మేరలోనూ, కూతవేటు దూరంలోనూ ఉంది శ్రేజపూరు) ఒక ఉత్తరం వచ్చింది ఇలా ఇలా ఇక్కడి తెలుగువాళ్ళం ఒక కవితా సంకలనం వేస్తున్నానునీ, దావికి నేనొక పీఠిక రాయా లపీ, నేను వెంటనే అంగీకారం తెలుపుతూ జవాబు రాశాను.
అవ్వుడు వా కనిపించలేదు, విహుళా వీళ్ళు ఏ దళావతారాలనో, కనకదుర్గ మహిమ అనో ఇంకా ఇంకొ అలాంటి ఇతినృక్తాలమీద ఉత్పల, చంపక, మ శ్రేళ శార్దూలాది వృత్తాలూ, సీసాది పద్యాలూ రాస్తే చచ్చినట్టు మెచ్చుకో వలసిందేనా అని (ఎందుచేకనం టే, తిట్టించు కోవడం కోసం ఎవరూ పీఠికలు రాయించు కోరు ల
కౌవి ఇత్చుడా (భాంతి కొస్కాారం లేదు ఈ సంకలనంలో భాష వాడుక భాష ఛంద స్య ఎ మాటశాచ్చందస్సులు, లేదా వచన గీతాలు, విషయం నేటి సొమాజిక వాస్తవికత వీళ్ళలో ఏ ఒక్కరితోనూ నాకు ముఖస్టంగా పరిచయం లేక పోయినా అంత మండి మువ్చయి యేళ్ళ లోపు కురాళ్ళనే నేసనుకుంటున్నాను. క్ [006 009 బ్ర4638 18 002760 శ
వెనకఏ కాలంలో అయితే ఈ నయన్సులోని కవులూ కవయ్యుతులూ విధిగా (యేమ గీకాల రాసేవాు షేక్స్పియర్ అయినా, కాళిదాసయినా, శాఫో అయినా జేబున్నీసా అయినా నడి యొననంలో మరణించిన కీట్సు కూడా “కేక్ ౫౦౬కి 10౪6"8 1 ౧60108 0౯6251” అంటూ కళ్ళు మూళొడు,
నే
అంచేత, ఈనాటి యువకపులు రసొధి రాజయిన శృంగారాన్ని ఆధారం జేనుకుని విభావానుభావాలతో వియోగ సంభోగాది వివిధ దశలమీద ఫద్యాలు రాపీనా, పాటలు రాసినా నేనర్ధం చేసుకో గలను నెక్సుకి నే నెప్పుడూ విరోధిని కాను యువతీ యువకులు పరస్పరం (పగాఢంగా (పేమించు కోవాలనే నేను కోరు కుంటాను*
కొని, ఈ “వెలుగు వెల్లువ” లోసి కవులు అమూల్యమైన ఆ ఆపేమనే క్యాగం చేసి తమ కనుచూప్పల సెర్చిలై ట్లను సమాజంలో జరుగుకున్న అన్యాయాల మీదికి ఎక్కులెట్టారు. అందుకే నేను కంట తడి పెట్టేను ఆనందంతో”
అయితే ఒక్క సంగతి వైద్యుడు రోగాన్ని నిదానం చేస్తేనే చాలదు. దానికి ఏరుగుడు కూడా అతగాడే ఇవ్వాలి ఈ సమాజం కుళ్లి పోయిందని అందరూ ఒప్పుకుంటారు, దీనికి మళ్ళీ ఆరోగ్యం కలిగించడం ఎలాగా అనేది కూడా ఆలో చించాలిం
శస్త్ర వైద్యం అనగా తీర్చ కాల సాయుధ పోరాటం ఒక్కటే మార్గం అంటున్నారు విప్లవ కవులు. వాళ్ళం జైళ్ళలో పెడుతోంది _సభుత్వం ;
అయినా విస్తవం ఆగదు. వెలుగు వెల్లువగా విజృంభిస్తుంది * మదాను వ!-74 ] థీ శ్రీం
7
కవులూ =. కవితలూ
ఉషి వెలుగు వెల్లువ గ్ర ఎం, ఏ, రొవు భవిష్యత్ దర్శనం | “ఎక్స్‌రే? ఎఇ... లేథినీ స్వగతం 14 కంచనపల్లి వెంకటకిషన్‌రావు ఎం. నేను 16 శానల నాగభూషణం రేపటి వెలుగులో 17 చంద్రమౌళి వర్తమానం న! “జలజలత” & "నులతి అం6లి ఖర్మ ఖ0 జి మునేశ్వరరావు ఇ... ఎరువు గొంతు £్ టి, వైద్యవాథ్ ఎం... దేవతే | కాసర్ బి. రానూరావు మొర వ్ర సి 3ెయం. రాయడు =. సామాన్యజీవుని ఆత్మకవిత పి. యన్, ఆర్. మోహన్‌రావు యక్షప్రశ్నలు త్రిక వి. యల్, నాగరాజు ,... సంఘర్షణ రథ్ శింనరశెట్టి నారా" ఎ... స్వాగతం శకి సి ఎం. రామకృష్ణారెడ్డి +. రేపటి ఉదయంకోసం 8 పె హెచ్, కోపేశ్వరరావు హెచ్చరిక || 40 కీస్పిగ్రప్పాళ్తి? ఎ... జ్వొలాగీతం శీ£
ఇంకొ అనుబంధం శీర్ !
క “ఊష వెలుగు వెల్దువ
అదుగో అప్పుడే చీకటి పడింది- ఉషోదయం నుంచీ కష్టించిన వగటు మనిషి (శను ఫలాన్ని “"షేర్వానీ జేబులు లెక్కలు చూ స్తున్నాయి ఆపరాషహ్టాం అందిలి తాపిన అన్ముల కళ్ళు, పిల్లల డొక్క-లు చూ స్తున్నాయి రనం పిండిన పండులా వుండి పీ రనంగా నడుస్తున్నాడు చిరుద్యోగి మామూలుగా కన్చిస్తున్నా తన మామూలు మూటగట్టి తయారయ్యాడు మవోద్యోగి ఎండలో మండిన కర్షక సవిత మానవత తన అండజేరి గంజి -ఖ్లో తాగుతోంది కొండలా నిల్చిన వ్యాపారి దానవళత భగ్గున మండుతూ మున్ముందుకు సొగుతోంది- అదుగో అప్పుడే చీకటి సడిందిః షికారుల కొర్లు లేపిన దుమ్మూ రూళీ వికొరుల అంగణాలు అలుకుతున్నాయి- ఉన్నికోట్లు తిష్ట వేసిన రికుల చక్రాలు ఉడుకు రక్తపు సలనలలు పలుకుతున్నాయి - శబ్ళ చెదరు వంటి సొంపువంపుల మీద సల్సిడబ్బు విగవిగలు కులుకుతున్నాయి = ఎర (దవాలు సేవిస్తున్న వేడి గొంతుల్లో పీడిత గళాలు రక్తాక్షరి గిలుకుతున్నాయి - అదుగో అప్పుడే చీకటి పడింది ఈ చీకటి విడుస్తూన్న వూపిరిలో విన్పిస్తున్నాయి ఆవేదనా తరంగాలు _ ఈ చీకటి నడుస్తున్న దారుల్లో కన్పిస్తున్నాయి నికృష్ట కశేబరాలు =
కి వి
ఈ చీకటి పారుతున్న పాటల్లో వాడు తున్నాయి నూననతా (దుమాలు - ఈ చీకటి ఆడుతున్న ఆటల్లో మాడు తున్నాయి లే లేత సుమాలు - అదిగో, అప్పుడే చీకటి వాకిటనిండింది ః 'రేపటి ఉదయం మూగజీవి వేదనలో రాగ వీణ ధ్వనించునవి కష్టజీవి కంటినిండ కన్న కలలు ఫలించునవి హృది రగిలే చితిమంటలు హారతిగా మారాలఏ౨ అనో జీఏి చీకి బళుకు పథమీపై మారాలని కాటకము నశించి శర ర్కాలమింక వస్తుందని కొర్మిక ఘర్మజలానికి కిరీటాన్ని తెన్తుందని కలుగులాంటి వఐఈకుల్లో వెలుగు వెల్లువౌతుందని ఆశిస్తున్నాను నేను శాపిస్తున్నాను నేను । త్త 40
ఎం. వీ రావు భవిష్యత్ దర్శనం
(పస్తక స్తితి దర్పణంలో భవిష్యత్తు నవలోకిస్తాను ॥ నమాజ దేశ గతుల్ని విశితంగా పరిశీలిస్తాను అదిగో . నేటీ కల్మష (ప్రపంచం ఉత్తుంగ మానవతా ఈరంగాల తాకిడికి కూలిపోయింది కుత్సిత మద మత్చరుల ఆ(కందనా ధ్వనులు అంతకంతకూ సన్నగిల్లి తస్థానంలో నిర్మల హృదయుల చిరు దరవాసాల నవ్వడులు వినిపిస్తున్నవి కరుణామయ మూర్తుల (వఫుల్లి వదనాలు వికసిస్తున్నవి యుగపంధి వంటి జీ వన సంధిలో గత కొలపు వ్వర్ణయుగ చ్భాయలు గోచరిస్తున్నవి 1 ఇదేకావోలు కాల చటకభమణం। వర్తమానకాలపు అ సవ్య ప పపంచం మారిపోయింది వీతీ విణాయితీలతో
కీ|
స్వబ్భా వాయువు పీలుస్తూ అహర్నిశలు _శమిస్తున్న ఆ మమతా మయులు సమతా (పపంచం నిర్మిస్తూ ముందుకు - మన్ముందుకు పురోగమిస్తున్నారు ఆస్వేద్భా జీపుల మధ్య ఈసకిక స్టానహీనమని పోమరిచెలిని తోడుతీసుకుని కజుపు రాక్షసి పారిపోతోంది: అనంళ _ఫజావాహిని దాన్ని తరిమి తరిమి కొడుతోంది £ అక్కడ నియంతలు లేరు అందుకే బానినలు లేరు అక గాడ నాయకులు లేరు, అందుకే అలజడులు లేవు ; అక్కడ పాలకులు లేర్కు అందుకే పాలికులు లేరు శాసకు లసలు లేకు, కాసిరు లంత కన్నా లేరు; అందరూ (శమిస్తున్నారు, సమిష్టిగా అనుభవిస్తున్నారు కి యంగకాల రొద.(గణ) తంకాల సొద, అక్కడ నాగరికళ నలు దిశలా కనిపించినా వెరి తలలు పేయడం లేదు నంస్కా రాన్ని జీర్ణించుకున్న అఆ అరుణారుణ (ప్రపంచంలో అందరి కందరూ, జీవిత
కీ2
నందన వనవాటికలో క మకరందాస్వాదన చేస్తున్నారు. మానవత సంతరించుకువి మానవుర్లై వెలుగొందుతున్నారు £ అందుకే, ఎంతో అందచందంగా కవిపిస్తోంది, ఆ భవిష్యత్ _వపంచం ః జ జవ
4 9 ఇల్లి ఎక్స్‌రే లేఖిసీ స్వగతం మాజీ వాజూరకు బజార్లో జీహుజూర్లు” కొట్టినా కాజా.బైపు (పజా గీతిక రాస్తాను నంతలో మనుషులు మలమల మాడి చచ్చినా విశ్చింతగా వసంత గీతిక రాస్తాను 1 అంగడిలో దారుణ హత్య చూనినా, పూల రంగడిలా (పేమ గీతిక రాస్తాను 1 పాత చీరె దొటు రహస్యం పావలాకు చూపి పొత్నివత్య గీతికలో నాతి నాణెం దాటుతాను వాలా హలం హృరోజ్ చేస్తున్న కోలాహలాన్ని అమృతం "సీరిట హ్మరాబ్ చేస్తాను తస్పన్నారా ? ఎవరై నా- వారివీ ఛప్పన్న దేశాల్లో యూటాా చఛాటుకాను (వస్తుతం నుంచీ వలాయవం చి త్తగించిన కొందణజు నర్తమాన కవుల కలాల నుద్దేశించి (వాసినది త్మ క!
కంచనవల్లి వెంకటకిషన్రొవు నేను నా దృష్కుల్లో యగయుగాల విర్లి పర నా హృదయంలో వేయింతల సందిగ్ధత నా నుదుటి ముడుతల్లో నవాలక్ష (పశ్నలు వే నెవర్ని ? నా భావాలకు జీవంలేదు నా హృదయం నాదికాదు వన్ను విధి పగదిచ్దింది నా ఆశాలత వసివాడిందీ న! వెవర్ని ? నే నొక వస్తువువి నే నొక జంతువుని మీ లాంటి నన్ను మీ నుండి వేరుచేసి మీ ఆశలకు స్వార్థాలకు షీ విపరీతపు టరాలకు నా జీవిఠాన్ని బలీచేశారు నా వరువు పొరను వలిచేసారు నా తెరువు నుంచి వెలివేశారు మీకోనంనార క్వ గంధాలమన తీసి మీ రెక్కిన అందలాలు భుజాలపై మోపి మీ కోనం గంటుముళ్ళ దారుల్లో సాగి మీ రిచ్చిన గంజినీళ్ళు అమృతంలా కాగి నేనేం బావుకున్నానని ... కేక్
గాలి పీల్చలేక రెప్ప వాల్బలేక కొలు కదల్బలేక చేయి విదల్బలేక పొఠ గోయిలా బండరొయిలా దండగ ,(బికుకు దితికాను తోటి మానప్పజ్ణి పెను గోతిలో తోపి రాజన్న, మీ తో-_.-స్నేహం వద్దు. మాసవత వలువలు వలిచి మానసపు విలువలు విరిచి సంబరం చేసుకున్నారా ? చంకలు గుద్దుకున్నారా ? ౧ నా మూగనోము ముగిసింది నా రేచీకటి వదిలింది ఇక మీదట ః మీ గాంకి ఆగక పోడు మీ ఆరడి తీరక పోదు, మీ పానం పండక పోదు : నా శొపం ఊరక పోదు! 4 (ఎడ్విన్ మార్కుం ది మాన్ విఠ్ ది వో చదివాక) (ఇటీవలే యీ కవిత కలకత్తా ఆం్యధ సంఘప్ప వింశతి వార్షిక వందిక (1870 లో టవచురించదిడింది) ళా 16
కాపల వాగభూవణం రేపటి వెలుగులో
“పొం సూర్యుడు వడిపోయాడు వడమటి కొండల్లో పచ్చి వెళ్తురు కక్కుతూ” ---అంటావు వీవు విస్పందేహంగా, విరాశలో కూరుకున్నాపు గనుక... 'కాలంక శ్రీకి యిరువాదరలు ర్నాతీ సగలూ.- ఏదో ఒరిపిడి జరిగిందయ్యో:” అంటాను నేను - అనియంటతిళంగా విమ్న వమర్డించాలమకుం పే... కావి, మావపుడా ఇలా విమ్ను వనమర్థించి విర్ణి ప్రతలో, విశ్చేతనలో ళ వీ జ్లీవికరం అంతం కావడానికి వేమా కారణభూతుడ్జి కొను, కాలేను ? మర్కి వనే చెప్పే మాటంటావా? అది అల్లం లాంటిది అర్భనోపయుక్రమైన వారతి పశ్ళెం లాంటిది. అవగతం చేసుకువి ఆచరణలో ఉంచుకుంపే ఆరోగ్యావ్నిస్తుంది, గతాను గతిక వర్ధనతో మ్మాదాణ మైన జాతి మేధస్సుకు. ఆరాధన నలవరి నుంది, భానవతో అంఠ శ్చేతసవి ఆవిష్కరించే విశ్వవ్యావృత మానవతకు.
త్రి క?
అందుకనే ఓ అన్నా నా ఆలాపన సాంత౦ విను. ఎంతైనా నిన్ని నొదలవి వింల్ మనస్తత్వం నీది కౌకుంళే కష్టజీవీ గతం వీకు మిగిల్చిందేమిటి ? అకలి మంటలు ఆర్బుకోవడానికిన్ని కన్నీళ్ళు ॥ ఆ వెతల తల పోఠల్లోనే వీ బతుకువ పొద్దువాలి పోతుంది, ఉండి ఉండి చివరకు పుండు గీరి _వణం చేసుకున్నాపు, గుండె నిబ్బరంలేని మనిషీ పీ విపు డాలోచించాల్సింది, విన్నటీదాకొ సత్తువలేక నెత్తురోడుతూ కూలిపోయిన కాలాన్ని గురించి కొదు. ఇప్పుడిపుడే బొడ్డు తెగి తొలి సంజ వచ్చి పొ త్రిళ్ళలో కన్ను తెరిచే నెత్తురు గుడ్డు గురించి. ఇంతకూ సీ గత చింతన అభ్యుదయాధ్వగమనంలో సింహావలోకనం కావాలిగాని అడుగు ముందుకు కదపనీని గుదివిండ కొకూడదు శొమికుడాః కార్మికుడా ౩ మానవుడా ॥
$8
ఈ వా _పటోధ తీర్ధం * గుండా 'వక్షొశితం చేసుకో, నీ తమవు 'రేవటి వెలుగు వెల్లువలో నేటి తమః కల్మషాన్ని నీవై నమ్యగవగాహన ద్వారా నిండుగా నింపేనుకో, భవిష్యద్వాయు పీచికలో పౌఖ్య మమసప్పార భ్యాన్ని. ఠే &9
జలజలత ఉ సులత ఖర్మ
నయాగరా జలపాఠాల వోడమ మనసులో విందామనుకుంకే సొమాన్య మానవ్వ్నాకందనలణు, నన్ను విధీరత్వంలో ముంచెత్తేయి (ప్రపంచ ప్రసిద్ధిచెందిన చై నాగోడలమ చూడాలనుకొని బయలుదేరిన చేను దేశంలో అంతస్థుల గోడల్ని దాటలేక ఇవతలే చతికిల దిడిపోయేను అరుణకిరణు విరచిత అరుణవర్జాన్ని పరికించ-తెరచిన నా నయనాల్లో కష్టాలతో వెన్నువంగిన సామాన్యమానవుడి కన్నుల్లో ఎగదట్టిన రక్రారుణ కాంతులు పడీ నా కన్నులు గుడ్డివై పోయేయి . కనీసం చిన్న “వాకిం'గయినా చేదామని పూనిన నా కాళ్ళలోకి చచ్చువడీన (ప్రజాస్వామ్యపు పెరాలిసిక్ పాక, నేనున్న చోటనే చతికిల ఐడిపోయేము అంకా నా ఖర్మ ...
న!
శె
తె 20 తీ
జ. చందమౌళి వరమానం అజాత స్వగకం + (వన్తుత పరిస్థితిలో నగటుమవిషి జీవన పతి ఎలాపుందవి (వాయను ? ఇప్పటి" సామాజిక వ్యవస్థలో వేటి మానవునికి ఎన్ని అవస్థలో ఏమని వర్రించమ ? ఒక్కమాటలో చెప్పాలంటే, యిది (ఠిశంకు స్వర్గపు ప్దితి మరోలా చూడాలంపే మార్చుకు నోచని గతి మనో వేదనలను హృదయ రోదనలను గరళంలా, మింగలేక - కక్కమాలేక వ్యధచెందే భయంకర పరిస్థితి, ఈ సామాన్య ఖావుకునకు అవవ్య పామాన్యమైన కవితా వస్తువే డొరికింటి ॥ ? ఓ కవితా సుందరీ ఒక్క అందంలేక, అలంకారంలేక్క, ఆడంబరంలేక వీవు నాపాల దిడ్డావే అని వా బాధ... అయినా వివిపించ _(నయత్నిప్తా నాతవి న్యధ ప్రకాశం : ఉదయం లేచింది మొదలు సొయంథతం వరకు నమవ్యలతో నతమతమంబ యాం్మతిక జీవనానికి అలవడి కవీసావవరాలకు నోచుకోక కనీస కోర్కెలను తీర్చుకోక భార్యా బిడ్డలు, నంసారాన్ని యీదలేక + నాన్న నిరాశతో, విన్ఫహతో, విట్టూర్పుత్తో. * “వళ గొమగెడద్దు జీవికాని కలవడి ర క తి గే చ టీం 417 ద్హ త్మ శ్ శ ఖై దటి ఒ జో
'రేవటి భవిష్యత్తుపై కొండంత ఆశతో
భారంగా రోజులు దొర్లిస్తున్నా గాళాజీవి 1
శీపు అనునది ఆశలను రేపు
ఆ రేపే నేడుగా వర్రమానంలోకి జొరి
ఈతని ఆశల రూపు మాపు
గుండె దిటవుతో
పళ్ళ వీగువుతో
మిణుకు మనే ఆకతో
పాగిస్తున్నాడు జీననయా_త.
ఇన్నాళ్ళుగా, యెన్నో యేళ్ళుగా
జా (పతినిథుల మాటలను
రకరకాల నినాదాలను
వింటూనే వున్నాడు
తలపంకిస్తూనే వున్నాడు
వారి ఉపన్యాసాల్లో డేళవు గతీవి
రివల్నిక్ దినోత్సవాల రజితోత్పవాల
విన్యాసాల హడావుడిని గమనిస్తూనే వున్నాడు.
కొవీ,
యేదీ ఆల “గతి ?
తసివంకూ రొడేమి (రాదా యేమి)
అవి విస్తుపోతున్నాడు
జీవస వ్యయం రానురాను పెరిగి
తలచుకుంళే కడుపు తరిగి
ఇన్నాళ్ళ ఆశలు _భమలు తొలగి
ద్విగ్భమతో తేరిపార జూస్తున్నాడు 1
ఒక (_నక్క- బాలీ చాలని వేతనాల చిరుద్యోగులు
వేరొక (పక్క ష ఆధారమూ లేని నిరుద్యోగులు
మరో (పక్క రెక్కాడికేగావి డొక్కాడని రష్టజీవులు
మార్చుకోనం, ఓదార్పుకోనం చూస్తున్నారు। 22
ఒకచోట సమ్మెలు (మరోగోట నమ్మెట పోటులు) ఇంకోచోట అరాచకాలు, అకృత్యాలు 11 వేరొకచోట మత సంబంధమెన అలజడులు (పజా జీవితాన్ని దుర్భరం 'గావిన్తున్నాయ ఎందరి జీవితాలనో కృంగదీస్తున్నాయి ఇంకొందరి జీవిఠాల్ని _మింగ జూస్తున్నాయి 1 ఎక్కడ జూసీనా అళాంతి ఎక్కుడ లలిస్తుంది ఆపకాంతి: పొమాన్యువి నమన్యలకు అగ్నికి ఆజ్యంలా చేరి క్రొ త్త సమస్యా దావానలం సృష్షిస్తున్నాయి. ఓరిమివి పరీక్నిస్తున్నాయి మింటి నంటుతున్న ధరలు కంటి ముందరి అవసరాలు తీరని కనీసపు కోరికలు విండీ నిండని కడుపుల్ని మండిస్తున్నవి ధగ ధగా విషమం చేస్తున్నవి పరిస్థితుల్ని పరిస్థితులతో రాజీపడీ ఈ విషవలయంలో నిలయంలో చావలేక (బతికే వారు కొందజు (శకకలేక చచ్చేనా 680 కొందజు వీరిని చూపి నిట్టూర్చే వారెందటో ? వీటన్నిటికీ మన సాంఘిక ఆర్థిక వ్యవస్థే కారణం ఆది మారనంత వరకూ తన్పడీ హోమ నూరణం, వినాదాల వల్లి కడుపు విండదు ఉపన్యాసాల వల్ల పరిస్థితి మారదు మాటల్లో కాదు, మార్పు - చేతల్లో రావాలి పోషలిజంలో విజం ఎంతో కాని ఎదురు చూని చూసి వస్తున్నది శోష ఎవరికి విన్చిస్తున్నదీ అంతర్జోష 1
2
(గజా (వతినిధుత్లో రావాలి చిత్తశుద్ధి అందుకు కావాలి (తికరణ జద్ధి అస్ప్సుడే తరతమాల తెగింపు అప్పుడే యీ స్థితికి ముగింపు గ శక
జి. మునేశ్వరరావు ఎరువు గొంతు
శె రాశ్యం నింపుకున్న చూ నా కవిత ధ్వవించింది నా సొంత గొంతుకొదు నిరాశా తిమిరపు ని_ప్రేజం విండిన ఎరువు గొంతు నిరాశను మరిపించే మధురోహలు కురిపించే ఆదర్శం పలికించే ఆశయాలు ఒలికించే కవిత నల్లాలనుకున్నాను మెతుకుల'కే అల్ల లాట బతుకులో వెలుగులేమి ఆవేదస్' అలంకరణ దార్వీద్యం రునం రునన .. ఇదంకా విరికృఠ మనుకునేవారి అమాయకత (శమోచిత నిషృలుల అనామకత ముందడుగు వేయలేవి అనమర్థత ఇన్ని చూస్తూ - నా కవితలో పరమార్థా లెలా పలికించను ? పరమాన్నా లెలా _వభవించమ ? సరమసుధ లెలా చిలికించను ? ధరలు నిత్యం అంతరిక్షంలో కళ్ళెంలేని గుజ్జంలా పయనిస్తూ పొంగేనదిలా (వహిస్తూ కూడూ గుడ్డావెైఠం సామామ్యవికి గొల్లమన్నా అందకుంటే.. క లీలతో కలుషితమె
అతి మ్
డక
రోగాలతో పీడితురై వచ్చేజీతం మంధులళకొ, కొమందుల విందులకా రాక్షస రాబందుఐకౌ (అంటూ) అసమంజసంలో పడ్డ పామాన్యులు వాలిన వదనాలతో చీకటి సదనాలతో జీవచ్చవాల్లా మిగిలి అంకుతెలీని ఆలోచనలతో అంతంచూ పే మూర్చలు పోకుంకే నేనుమా(త మెలా ఓదార్భను ? కల్ల కబుర్లతో ఎలా వంచించను ? అందుకే మూగవోయిన గొంళులను ఒకటిగామార్చి మరింత గట్టిగా అందరికీ వినిపించేందుకు ఎరువు తెచ్చుకున్నాను - దేశంలో నాలాగే అనంద శిఖరాలనుండీ తెరుపులేవి లోయల్లోకి గెంటదిడ్డ 'పేనశేల నిర్భాగ్యులు, 'వెరివాళ్ళు అసమర్థులు ఉన్నారని తెలుసుకుని కొంచెమైనా ఊరట చెందుతారే మోసిని ఐరువునె త్రినేసుకున్నాను. ళా 26
టి. వై ద్యవాధ్ దేవత
([బదరర్ హియర్
ఆమె వై వలా చూడకు
అనహ్యంగా అంటురోగాన్ని
అలంకరించుకుందని తూలనాడకు
అస్టిపంజరపు ఆకొరాన్ని
ఆస్తిగా వుంచుకుందని కసరకు
నంతలో ఆడ గజ్జికుక్కులా
గుంత కశ్ళ్శేసుకుందని గునియకు ః
వయసు చేతి కీలుటొమ్యలకూ
మననులేని వన్యమృగాలకూూ,
విషాదేవి నిత్య విశ్శ్వాపొలకూ,
మద మత్తు కామందులకూ
కసుగాయలా౦టి పసితనం నుంచీ
విసుగనక వింజామరలు వీచింది :
వయను వంపుల అందాల్ని
వయో బేధం లేక పంచింది
మనను న్వయంగా చంపుకువి
మనువు న్వయంగా ఆపుకుని
రక్తం పన్నీరులా మార్చి
శ్రిని పూవుల్త్లా కూర్చి
మహిషాలకు మల్లె పాన్పు వేసింది :
గార్జలాల కాయాలను మోసింది :
అయినా నీవెందుకు (బదర్
ఆమె వైసలా చూస్తావ్ ఇ?
సీకులు చెప్పి గోతులు తీసిందా?
నిలు వెల్లా విషం వింపుకుందా ?
సీట్ల మ్ముకుని చీట్లాడిందా?
ఓట్ల మ్ముకువి నోట్లు చేసుకుందా ? శి
ఏమిటీ (బదర్ ఆమె తస్పు ?
గుండె మీద చెయ్ వేసుకు చెప్పు!
తినడానికి తిండి లేక
వుండేందుకు గూడు లేక
గోడు ఏనే జాడ లేక
ఆదుకునేవాడు లేక
అంగట్లో కిలో రేటు
కందాన్నే అమ్ముకుంది ।
ర్యాత్రివేళ రాబందుల
రక్షణనే నమ్ముకుంది £
చేదులాంటి నిజాలన్ని
తనలోనే వింపుకుంది
"ఘోషించే పవి తాత్మ
అ ప్తికతను చంప్పకుం౦ది
పగటి కలల కొల్ల లనే
కల్లలుగా మార్చుకుంది
పుడిగే తన యవ్వనాన్ని
చితిలాగా పేర్చుకుంది
జీవన వీణా తంత్రీ
వ న్తినే (తెంచుకుంది :
జీపనాంగడాన పిచ్చి
పూలవనం పెంచుకుంది 1
అందుకనా (బ్రదర్, సీకు
అంఠలని హేశన
కల్తీ లేక అమ్ముకువి
కడుపు కొరకు సొమ్ము తిని
పీతిగ్తా నిజాయితీగా
నివురులోని నివ్పుగా
గర్వంగా, గొన్నగా
బితికినందు కనాలి
'విదర్, అమెను "దేవతని" ల. న!
తాసర్ చి. రామారావ్ కంర బుద్దుడు గొౌందీ పుట్టిన పుణ్యభూమిలో పుట్టాను అళోకు డేక ఛ్యతావ ఏలిన అఖిల భారతాన పుట్టాను సత్య క్యాగాహింసకు విత్యం పేరొందిన వారునా పూర్వలు ఇరంతా - గతంలో కావి, వేడు దొంగలముకతా అయింది విజొవికి సగం (పజ - గతం మెచ్చుకుంటూ వర్తమానం విర్లక్ష్యంచేసే మూర్చలు పెచ్చు పెరిగారు భవిష్యత్తులో ఆళా సౌధాలు కట్టే (పస్తుత కర్రవ్యం మరచిన దౌర్భాగ్యులు దండిగా వెలిశారు గతి దాటున జరుగుతోంది (పత్యక్షపు దోపిడి సమత పేరిట జరుగుతోంది పామాన్యుని రాపిడి. రాహువు మింగుళున్నది, తెల్ల రంగు చందమామను కొదు _ శాంళివి, పౌఖ్యాన్ని, పౌభాగ్యాన్ని కాంతిని మంచితనాన్ని, స్వాతం్నత్య దేశం నలుమూలలా స్వార్దం, సంకుచితత్వం న!
గుండాయిజం, రౌడీయిజం గుడ్జాలె చిందులు తొక్కుతున్నాయి రొడికల్ థింకింగ్ వదలి శాలానుగుణంగా, అవసరానికి
ర్
రంగులుమార్చే వూసరవేల్లుల్రే ర్తం పీల్చే ఎకౌనమీ పైజు వల్లులే శ్వీాళ్వాలపై స్వారిచే స్తున్నారు కపట వేషధారులు మాయమాటకొరులైన కొందరు _పజా నాయకులు, వీరీ అధికొరం ఆ.శితులకే ఉపయోగం అభ్కుదయం వీరికి ఆచరణలో శూన్యం. ఈ *రరూప రాక్షసులు మార్చేశారు నా సంపన్నమైన కర్మభూమివి భయంకర _పేత భూమిగాః ఇచ్చట నేను జీవం లేని జంతువును చేవలేని చెట్టును వాడిపోయిన పూవును తొడిమ వూడి నేలరాలిన కాయ నయ్యాను, (ప్రభూః సీ పాద పద్యాలకు చేతులు జోడించి చేసే ఆఖరి మొర ఆలకించు, ఆలకించు ఎచ్చట మనుగడ కన్నా మానవతకు ఎక్కువ విలున వుంటుందో, ఎచ్చట మఠ మూరాల ఉచ్చూ వూబులు లేక స్వేచ్చా రాజ్యంగా వుంటుందో అచ్చట నన్ను పుట్టించు ఎచ్చట _శమ జనిత చెమట బీందుపుకు నువర్జం లాంటి విలువ వుంటుందో ఎచ్చట మానవుడు, అమరువిక్రి నన్నిహిఠుడౌకాడో, అచ్చటికి నమ్ము నడిపించు 1
30
ఏ వెలుగు మూఢ వీశ్వాసోల మంచు తెరలో చిక్కుకోకుండా మానపుని నంరక్షిస్తుంరో ఏ వెలుగు మానప్పని ఆరిషడ్వర్గాలకు అతీతంగా అకి సవ్మితంగా పుంచుకుందో అ వెలుగు నాపై పసరించు _వభూ: క తే
పి, కె యం. రాయుడు సావూన్యజీవుని ఆత్మకవిత
నేన పొమాన్యుణ్ణే= నా పుట్టుకకు స్వాగతం పలుకుతూ వచ్చింది - జీవితానందాన్ని చూడక విరాశలతో బక్కచిక్కిన మానాన్న, మ" సును బిగబట్టి జీవితపు కుండకు మూకటి మూపి స్వేచృలేవి _దితుకుతో నిట్లూర్చులే బట్టా బాతగ కట్టిన మా అమ్మ రోడ్డు పక్క పలుగు బాసిన ముసలి గోడ, రోజూ చెవులు చిల్లాలు చేపే పైరన్గోల ఆత్మబంధువుల్లా ఎగిరే దుమ్ము ధూజుల కీల, ఆప్యాయతతో ఆలింగనం చేసుకునే ఎదురెండ సాయం సంధ్యలో కొళ్ళు చాపుకునే మసక చీకటి, విఠశ్యం జీవకోటి _పాణాలు నిలిపే మలిసవాయువు- ఇవీ నాకు స్వాగతం పలికింది. నేను సామాన్యుణ్ణి - నేను ఎదిగే కొద్దీ వన్ను పెంచుతూ వచ్చింది నా మనసుకు పంచుతూ వచ్చిలది _ మా నాన్నలోని సంకుచి తత్వం జీవిత మంకీ దిక్కు తెలియని తత్వం మా అమ్మలో నున్న ఊహాగానపు భవిష్యత్తు ఏదో అందించి అందలం ఎక్కించాలనే కనరత్తు ఎదపై ఎక్కి. ఎగురుతున్న దారిద్యం జీఏికార్థం తెలునుకోలేని వాకాపరణం సంఘం చుటూ కస్రైలు పట్టుకుని నిలబడిన నియమాలు, భయొలు, వాస్తవిక జీవితాన్ని మరచి ఊహల్లో వూపిరి పోనుకున్న కళలు నేను సామాన్యుణ్ణీ - నేను పెరుగుతూవచ్చింది
వ్రెశై
కాణీకోసం కొఫీవోటళ్ళవర్ద కూలీకోనం బస్సుస్టాండులవద్ద జీవికకోసం రిజెస్టాండులవద్ద అదీయిదీ - కాకపోశే, వేళ్యలకవ్నీ సమకూర్చేందుకు "నిలాన్*ల వద్ద వీలుపడితే బ్లాక్ టికట్లమ్మేందుకు హాళ్ళవద్ద శూటికోసమై పీక్కుతినే ఖూనీకోరువద్ద మనిషికీ మనిషికీ తెలియని అకమ జీవితంవద్ద నేను పామామ్యుణ్ణి ఇప్పుడునాకు భవిష్యత్తులేదు గతమంతా గందరగోళం వాజీవితాన చింతమ్మాతం మిగిలింది కండలు సడలినా ఆశలు కొండలు దాటుతున్నాయి ముసలిఠతనాన ఆలోచనలు వయసువన్నెలు కోరుతున్నాయి వయమన ముదిరిపోయింది మనను కుదుట సడకుంది కదిలితేబాధ మెదిలితేబాధ మనసంతా ఆవేదన (దితుకంకా దార్విద్యం బాధలను తింటున్న దినం ఇదే నా నర్తమానం । ళు వ్ర
పి. యన్ ఆర్ మోహన్‌రావు యక్షప్రశ్నలు లీ
అవరి గుడిశెలు గొల్చినం, మే 'మెవరి ప్ప్ప్టెలు 'దెంపినం ? ఎందుకనీ మాయింటి ముంగల యిందు వే్త పిశాచి మందలు | ఎవరి ఎన్నుల పొడ్పినం మే 'మెవరి కన్నుల గుచ్చినం ? ఎందుకని రాతెండి తట్టికి వ అందకున్నటమ్ రొండు బుక్కలు ? ఎవరి కొంపను ముంచినం, మే 'మెనరి బిడ్డను గుంజీనం ? ఎందుకని మా బతుకిలిట్టా పంద ఎలుగులు సీందుతున్నయ్ ? సదువు సందెలు లేని వోళ్ళరి పెదవిచేటు కోసమోళ్ళం సదువుకున్న సాములారా జవాట్ జెప్పురి సవాల్‌కు
ళా (3కంచం, వశ్ళెం)
రెటీ
బి. యల్. వాగకాజు సంఫఘరణ తమి అదో ఆరో గణగణ 1 కాదది.నసంఘర్షణ (| మెతక గొడ్డు వేనుకున్న మేడ గంటలు కావవి దితుకు మడ్డి చేనుకున్న చితీ మంటలు వారివి పాఠశాల ముందు _మోయు బడీగంటలు కొవవి పీడిత హృదయాలలోని 'పెనుమంటలు వారివి శిల్యాఫతిమ ముందు (మోయు గుడిగంటలు కావవి శిలువ హృదయ స్పందనలో చిరుమంటలు వారివి అదో అదో గణగణ ; కాదది-సంఘరణ న! ళా క్ర
న! శి శిలవరశెట్టి 'సవారా అగావింకి స్వాగతం ఇప డిపుడే దేశమందు గతీ విదుర లేస్తున్నది, జాతికి పట్టిన (గహణం పటాపంచ లవ నున్నది. వథమ దళను దాటుతున్న 'దేశమింక పెరుగుతుంది ఒకటి వెంట ఒకటి కూడి అభివృద్ధిని చూపుతుంది. మనిషి పుట్టినంతనె పర్వమ్ము వేర్చుకొనునె యిలను, పాతికేళ్ళ పిదపనె ఒక ఒకరోజుకె కట్టబడియె నా, రోమను సృామాజ్యము ? స్వల్చ వ్యవధికే భారతి బంధనాలు _తెంచితిమా ? ఏ దేళ పురోగత్రైన చిటికెలోన పిద్ధించదు, ఏ మానవ జీవితమూ వాల్యమ్మునె చక్కపడదు. ఒక్క కాజ్ మహలు కొరకు ఎన్నో వత్సరాలవగా ఒక దేశప్ప అభివృద్ధికి పట్టు నెన్ని వత్సరాలు ? ఒకళ్ళు వంచి కష్టించుట కానె కాదు చిన్నతనము, పీ నవి మవు చేసుకొనుట కాదు. కొదు అవమావముం కి
కష్టీంచీన 'తివోడికీ ఆఊమఫలితం కనిపించును కూడు, గూడు, గుడ్డ లెపుడు లోటు లేక లభియించునుం పది పరాజయమ్ముల పిద పెనుగాలులు వీచిన వెను కే (వశాంత తగుపించును. ఎవరికొళ్ళపై వారే విలుచుండే రోజొచ్చును. ఎవరి న్వంతసని వారే చేసుకొనెడి దినమొచ్చును. అభివృద్ధికి అడ్డంకిగ (పవరర్తించు నేతలంత వగళలి హోమ గుండమందు వడే రురిర ధారలెగా సమాజాన్ని పట్టీస యీ చెదప్పరుగులు నశియించును కొంతీ కాగడాలు పట్టి కా త్త రం తలయెళ్తును. వల్లెలు పల్లెలుగానే అంధకొరనుం దుండవు పదిమందిని ఒకడు దోచుకొను రివాజులిక వుండవు. విద్యాః విజ్ఞానం విపే కములు నేడు అతిముఖ్యం, యివి పెర*ంనాడు హృదిని పెరగలేదు సమపౌఖ్యం.
ఫ్ర
దేశమంత అబముపన్న, ఈ అశాంతి తొలుగుతుంది ఈ ప్రపంచమే మరో వ్ర పంచమ్ముగ మారుతుంది. సురుచిర స్వస్నం ఫలించు ఆగామికి స్వాగతం పూర్యకాంతులగ జ్వలించు ఆగామికి స్వాగతం క్యా ర!
పి యం రామకృష్ణారెడ్డి _ రేపటి ఉదయం కోసం
సాయంశ్రాన్ని చూసినస్పుడు ఆపేదన ఉప్పెనలా పొంగి వస్తుంది ఎగరదిడ్డ ఆకసాన్ని చూసినన్వుడు యజమాని రౌదాకారంగు ర్త కొ స్తుందిం హృదయ కశుహరాల్లోంచి వేత వెల్లువలా వస్తుంది పడమటి తోపు ఎ్యరని మంటల్లో తగలడుకున్నప్పుడు ఆడపడుచు అర్జాకలితో పసిగుడ్డును, ఎదకు హత్తుకున్న దృశ్యం మాసవి గాయం రేపుతుంది. ెల్లుగడ్డి సంజె వేళ దూడల్ని కుదుపుతున్నప్పుడు అర్ధాకలితో, అధిక సంతానంతో “కుచేలుడు” ఆవరాపురుమన్న దృశ్యం గుచ్చుతుంది ఎదలో ముల్లు పంట కాలువకో ఎర్రదనం నలసల కొగుతున్నప్పుడు దగాపడీన తమ్ముడు పుట్పొత్ మీద నీడలా నడచి వట్లున్నది... - ఖినా కారు లీకటిలో కాంతి కిరణంలా ఉదయం ఉదయిస్తుందనీ, మానవుడిలో మానవత మొగ్గ తొడుగుతుందనీ సర్వ మానవ సౌఖ్యం కోపం తెల్లని పాపురంలా కాంతిని మోసుకు పోవాలపిపిస్తుంది =ఎరేపటి ఉదయం కోనం
ళ్లు
- దర్మిదుడు ఏం
న! జు పీ హెచ్. కోటేశ్వరరావు హెచ్చరిక | “మేపపెద వూరు దిబ్బగు పెద మనిషీ ఖదిర్గార్ ౧ వ! హదులేని దుర్మాకమాల [న ఫద్దులన్నీ పట్టుకుని, వీ పర్ష కొచ్చాం నిప్పులా, రా 6 వోయి రాయిటు అదిర్దార్ ॥ రద్దు వీ పెళ్టవ మ్మసలే వదుమా కీ శ్వేత వర్షం గో ణి అద్దుకా మిక అరుణ వర్ణం హదు రాకిక ఖబిరాల్ [గో క! అద్దమంటి మననులన్నీ అమావాన్యలు, చేస్తిపే నూ ఆనామక మిక విస్త వించెను ఘనాఘనముగ అదిర్జార్ 8 బతుకులన్నీ భంగపసరచి మెతుకు దూరము చే స్టివే వీ బరుకు బండలపాలు జేసే వాకులివిగో ఖవిర్ధార్ కళ్ళు మూసియు, వళ్ళు సెంచియు కుళ్ళు పెంచిన వాడపే, వీ హళ్ళి లెక్కల తంతు తిలివెము మళ్ళి రాకిక అబిర్జార్ ః అందనో భవనాల నీడవ వందుగా పెనువిందు జేపితి విన్ని నాబగ, వెన్నుచూవకు విష్తవానీకి, అబర్లార్ గా! టి 40
మనోహిమగిరులే జ్వలించెను అస్థిసంజరముల్ చలించెను లోకమంతయు, మోకరిల్లెడు 'వేకువదిగో అబర్జార్ ళా మ!
“సిరపాజి' జ్వాలాగీతం పొరుకున్నాను నేను, ఈ బాధామయ ప్రపంచ విపంచి మేళవించి కండలు పిందినా కడప నిండవి కష్టజీవుల వెశలను కవితలా పాడుతున్నామ నేను ముక్కారు చెమటోడ్చి పండించిన పంటను ఫాయిదాలకు కొలిచి వర్షించిన మేఘంలా ఇంటికి వచ్చిన రైశన్న అమాయక సృత్ఞినీ, (ప్రవృతత్తినీ గూర్చి పాడుకున్నాను నేను. మొయ్యలేనంత సర్వీసున్నా సర్వేశ్వరుడి దయలేక (పఫమోషన్కు నోచుకోవి (పలోఠొౌలకు లొంగని "రెడ్ పేస్‌కు కాళగట్రిన నిర్విరామ గుమౌస్తా రామం గొలంె తోక జీపు, జీవితపు” దీర్హ నిశ్వాస నిస్వనాలను గూర్చి పాడుతున్నాను నేను..- పుట్టి పదిరోజులు కాకున్నా పట్టడానికి పాలు లేక _ వట్టి పాల పీకను నోట కుక్కి జోకొ డ్తున్న నిరుపేద యిల్లాలి జాలి జోలపాటలను పాడుతున్నాను నేను--- పతై డన్నం పెట్టలేని పట్టాలను ఆత్మ వంచనకు తాకట్టు పెట్టి రైలు పట్టాలపై తల వుంచిన నిరాశాజీవుల విషాద గాథా _సవంతివి పాడుతున్నాను నేను...
జ!
కట్నాల సంతలో కాలూనలేవి కుటుందిరావు కుచేల కుటుంబంలో పుట్టినందుకు కుమిలిపోతూ ఏబృముదిరి ఉరి_కాట పుస్తె కట్టించుకున్న సుశీల కన్నీటిపాటిలను పాడు తున్నాను నేను--- కనక గన్న ఒక్క కొడుకునీ 'జేశాని కంకితం జేసి రెక్కాడితే డొక్కాడని కొయ్య బారిన బతుకు గతుకులను గురించి పాడు తున్నాను నేను. జీవితపు సవాల్‌ను ప్రతిఘటించలేక మానం పణంగా పెట్టి ప్లాట్‌ఫాం లాంటి బతుకును పదే పదే పురుక్కుంంటూ వికృషంగా కాలం గడిపే నిత్య నుకుంగళి నీరస సీరవ సంగీళాన్ని పాడుకున్నామ నేను. తనకు జన్మనిచ్చిన కొమాంధుల శపించలేక “పీవ్ మెంటుమీద సీడకోసం పరితపిస్తున్న పసిపాప తడియారిన గొంతునుంచి వివిపించే అనాథ దయార్ద్ర గీఠావ్ని పొడుతున్నాను నేను. అడుక్కోవడం జన్మ హక్కుకాగా ఖాశీ సంచీ కొబే కడుప్పను చేత్తో విమురుకుంటూ “పైసా బాబా అంటూ దీనంగా చెయ్ జాపిన బిస్టాండులోవి బాల దిగందరుడి _ ధూళి ధూసరిళతఈ పాలంపె (ప్రతిఫలించిన శ్ తప్ప
(వజాస్వామ్యపు సమారిలోని సగటు మానపువి కరాళ కంకాళ గీతాలను పొడుతున్నాను నేను=ఈ బాధామయ పంచ విపంచి మేళవించి...
ఖః
జ
అనుబ౦ధం౦ “అ జ౧౦లరతాొ ఎ నాకు నిలయం లేదు నాకు విలయం లేదు నారూపంనా గీతం నా లోకం సంగీతం... “అరు [దో __ అధికారపు అయస్కాంత శ్షేతంలో విద్శనం గడియారంలా తిరగదు గెశేతం అధికాహారోత్ప త్తి చెయ్యదో, ,, కాళోచీ _ దగాగడ్లి కగుస్తాంది గొంె పగల గాలిపీలుస్తాంది గారె వగల నీళ్ళు తాగు తాంది గొ మందలపడి మురుస్తాంది గొరె 'తెగబలుస్తాంది ఎ (రిం కుందు రి __ అతి ఇచదిమంది స్వార్థవ్య కులు పాలిస్తున్నారు మనల్ని ఓటులేదుగాని మనం నూటికి తొంభై మందిమి వారిచేతకాకుంకు మనమే (ప్రభు త్వాన్నినడుపుదాం , శ్
జె.శివా రె డ్డీ వా ఇందభ వానాలు నిలవ్వు 6 గురజాడ ఎ ఇరుగువారలశేది తిండీ పొరుగు వారలశ*ీది బట్టా ఇరుగు పొరుగుల యిళ్ళు లేవూ ధన స్వాములకున్ ం69ి తిలక్ ఇంటికున్న కిటికీలన్ని కెరచి అన్ని పననాల్ని ఆహ్వానించు నువ్వు చెప్పేదేరైనా నదె వుండాలి సీలోంచి రావాలి.,. దాశరధి _-- దెగ_త్తంత రగుల్కొ-న్న తుధాజ్యూల వృథావోదు, ,. వార _ ధం విఖావరీ (పాతాల (పత్వహ పరివర్తనలే కీలకవూ కాలోదధి కర
వరాభీ__ ఓ బోగము ఇానా సంఘానికి నీవో వేస్తుపేపరు బాస్కెటువా, ,, “బె రాగో మొనా ఒంటరిగా ఒంటరి7గా మంటల్లో మంటల్లో 'తానెరుగని దిక్కుశేసి,., వరవరరావు స్వభావానిక్రీ భావానికీ జీవానికీ సం కెళ్ళులేవు అథోజీవి హక్కులకు వేసినవి ఉక్కుగొలుసులై నా అవి అన్యతన భావిలో ఏరిగిపోక తప్పదు... ళా శీ శీ క (టరుకు ఛాయ చదువు మాయ కవీఠ.- సిం వారాయణ రెడ్డి న పరులగాధ తనబాధగ పంచుకున్న వాడే కవి పరుల సుఖంలో శిరస్సు సై కెత్తినవాడే కవి,,, శీ?
పోమసుందరీ్ --- (పాణం చుచ్చి డొల్ల మిగిలిన ఆచారాల అశ్వావలోకనా (హాన్వ దృష్షులను హరీందావ లోకనంగా (భమించకు.,, (వె కవలంద౦ి! కృతక్ఞతలు) వో ఖై ” స్తా / శ / . ఎ 16 “డ్త్రడ్లంత , స స స్వతంసక ఆర్డు _పింటర్సు, విజయవాడ 52004