Telugu Vasu Charithra - anilvaranasi/indianlanguages GitHub Wiki
కావ్యపరిచయాలు అట వను చరిత త్ నం౦ంవొదొవ్ శు థ్రీ ఎం, వి. యల్. నరసింహారావు నూజివీడు న్్ (నన టు! పొదొన్వ్ అకిళల్సు అచుర తి ఆంధ్రప్రదిశ్ సాహిత్య అకాడమి కళాభవన్, సైఫాబాద్, హైదరాబాద్.500 004.
(శళమ ముదణ (పమాదీచ 1974 పళులు 8000 న్ ష131 త్య / ట్రై దను క దాతా "| భమ్యారంరాలము న భో ౧5౫3న 14 టలు /
- ఇ, లహ లో వరాల ము చ . వి. వి. ఆర్. బాల్ రెడ్డి అండ్ కం, సికిందాబాదు-
తొలిపలుకు
తిక్కన యుగము నుంచి తిరుపతి చేంళట కవుల యుగము వరకు అనగా కొన్ని నూర్ల సంవత్సరాల పాటు కెలుగు సాహిత్యానికి ఓక్ విశిష్టతను చేకూర్చినది వ్ర)బంధమండలి విభాగము. తెలుగు [ప్రబంధాలు కావ్య శిల్పానికి ఆటపట్టులు-వండితుల కే కాక రసజ్ఞులకు కూడ యీ [(వబంధాలలోని ముఖ్య మైన పద్యాలు కంఠస్థాలు. (్రాచినాయధ సాపిత్యములో అనేక శతాబ్దాల పాటు (వధానస్తానము నా(క్రమించిన యీ [పబంధాలను కొన్నింటిని పాఠక లోకా నికి అందించవలెనని నిశృయించి అంధ కేంద (పభుత్వముల సవాకారముతో యిప్పటి వరకు ౪౫ కావ్యాలను అకాడమి _పకటించినవె. (వతి కావ్యానికి ౪౦ పేజీల వీఠికను సమర్థులైన నంపాదకులడే (వాయించినది ఇట్లు (ప్రచురించిన కావ్యాలు జన్ధాదరణ పొందిశవి.
ఆం్యధ్యపదేశ్ సొహిత్య అకొడమి అనేకమైన సారన్వత కార్యకమా లను రూపొందించినది. ఇప్పటి వరకు రెండు నూర్గకు పైగా [(గంథాలను (వకటించినది. ఇందులో పరిశోధనకు నంబంధించిన (గంథాలతో పాటు సాహత్య (వధానమైన (గంథాలు గూడ ఉన్నవి ప్రాచీన వాజ్మ యాన్ని, ఆధు నిక వాబ్మయాన్ని రెండింటిని పోత్సహిఎచుట సాహిత్య అకాడమి ఆశయము.
సాహిత్య అకాడమి (వకటించిన (వ్రబంధాలను పరిశీలించిన విజ్ఞులు కొందరు _పబంధాలను కొన్నింటిని లఘు పుస్తకాల ద్వారా వరిచయము గావిం చుట బాగుండగలదని నూచించినారు. ఈ నూచనకు శ్రీ ఎమ్. ఆర్, అప్పా రావుగారి [వేరణ తోడైనది. తతృ్ఫలితముగా పారిజాతావహరణము మను చరిత, ఆముక్త మాల్యద, వసుచరిత్ర, పాండురంగ రూహాత్మ్య్యములను అయిదు లఘు వుస్తకాల ద్వారా పరిచయము చేయవలెనని అకాడమి కార్య వర్గము నిర్ణయించినఏి. అందరికి అందుబాటులో నుండవళనను ఉద్దేశముతో వీని వెల కూడ స్వల్పముగా నిర్ణయించనై నది.
ఈ అయిదు వు స్తకాలను సిద్ధము చేసినవారు శ్రీ ఎం. వి. ఎల్. నర సీంహారావుగారు వారు నూజివీడు ధర్మ అప్పారావు కళాళాలలో తెలుగు ఉప న్యానకులు. మేము కోరినదే తడవుగ యీ పుస్తకాలను సిద్ధముజేసి యిచ్చిన థీ నరసింవారావుగారికి అకాడమి పషాన కృతజ్ఞతలు. ఇక ముందు మరికొన్ని కావ్యాలను యీ విధముగ పరిచయము చేయవలెనని అకాడమి సంకల్పము. ఆంధ మవాజనుల ఆదరణ యిందుకు లలించగలదని విశ్వాసము. హైదరాబాదు దేవులసల్లి రామానుజరావు 1వి=8=74 శార్యదర్శి
కవిపరిచయం
చర్మితకు ద్వితీయమైనా కొన్ని విషయాలలో అద్వితీయంగా రూపొందిన కొవ్యం వనుచర్మిత సాహిత్య రసపోషణుడన్న పేరుపొందిన రామ రాజభూభణుడు కృతిక ర్త సాహిలీ లోకంలో కావ్యం (పబంధంగా మారి మను చర్మితగా అవతరించిన తరవాత ఆ [పబంధానికి నంగితమనే సింగారాన్ని సమ కూర్చి, శ్రేషాశ్రేషంతో వనుమయం చేళాడు రామరాజభూషణుడు, కవి యింటి పేరే '(వబనీధాంకం' మరి, (ప్రబంధ పఠనానికీ, రచనకూ కూడా పేరందిన వంశం, పెంపెక్కిన వంశం రామరాజభూషణునిది.
(తీమూర్తుల గుణాలు కలిగి ఇండదుని మెప్పు పొందిన వసురాజు ఈ కావ్యానికి నాయకుడు. శుక్తిమతీనదికి, కోలహల పర్వతానికి జనించి సింధు నందన ఆయిన లక్ష్మిగా, అచలేంద్ర నందన ఆయిన పార్వతిగా కొనియాడ బడిన గిరిక నాయిక. కోలావాల పర్వత మే పురుషుడుగా కవి చేసింది కొండంత ఊవా. శు క్రిమతీనది కోలాహలునికి లోంగిపోయి గిరికను కని, వెంచి, వనురాజు కిచ్చి వివాహంచేసి, అవ్పగింతలు పెట్టడం వరకు [పవాహంలా సాగే కధ, (పఫవాహమే ఆయిన కవితాధార వనుచరితకారుని కవితాగుణాలు. వనుచర్మిత లోని నుగుణాలు.
నదీపర్వాతాలకు జనించిన [పకృతి (పతికృతి గిరిక, కోలాహల పర్వ తాన్ని కొనగోట మీటి [పవావా మార్గాన్ని నిరాటంకం చేసి (వకృతికే ఉప కృతి చేసిన వాడు వనురాజు, వీరి కలయికలో రామరాజభూషణుడు (పకృ తితో వేయించిన చితాలు, చేయించిన చ్మితాలు వర్ణచ్చితాలుగా, వనువర్ణ చితాలుగా రూపొందాయి.
కోలాహలుడు కు క్రిమతిని వరించాడు. ఆమె కీష్టంలేదు. కోలాహలుడు ఐలివంతం చేశాడు. శుక్తిమతి రక్షించవలనిందిగా వనురాజుకు మొర పెట్టు కుంది. నదీమార్షానికి కొండ అర్మమైడే (ప్రవాహం పక్కకు మళ్ళటం. (వక్క నున్న ఊళ్లను ముంచెత్తటం సహజం. ఈ [పకృతి గుజునికి కావ్యత్వం కలి గించి ధర్మటోధని నిక్షిప్తం చేశాడు కవి. శక్రిమతీనదిని బలవంతం చెయ్యట
శి వకుచరి(త్ర మనే ఆధర్మకార్యంవల్స _వక్ఫతిలోని లయ విలయంగా మారింది. ఆ (వళయం అధర్మానికి నంకేతం. వనురాజు తన వర్శాకమంతో ఆధర్మాన్ని ఎదుర్కొని (ప్రళయాన్ని వారించాడు. ఇది కావ్యంలో ఆంతర్గతంగావున్న ధర్మజ్యోతి.
రామరాజ భూషబణునికి భట్టుమూర్తి అనే వ్యవవారనామం ఉంది. థ్రీ కృష్ణదేవరాయల కాలంలో చిన్నవయను వాడైన మూర్తి కవి పెద్దన శిష్య రికం చేశాడు. 1510-1685 అని చరిత్రకారులు రామరాజభూవణుని కాల నిర్ణ యం చేశారు. భట్టు మూర్తి నివాసం విషయంలో భిన్నాఖ్మిపాయాలున్నాయి. బళ్లారి టిల్రా వాడని కొందరు, కడప మండలంవాడని కొందరు, బ్లావిస్తున్నారు. నరసభూపాలీయం అనే అలంకార [గంధం, వారిళ్చం[దనలోపాఖ్యానం అనే ద్వ్యర్థికావ్యం వనుచరిిత్రకారుని యితర కృతులు, వనుచర్శితను కృష్ణరాయల అల్హుడైన ఆశియరామరాయల తమ్ముడు తిరుమలదేవ రాయలకు ఆంకితం చేశాడు,
భట్టుమూర్తి నూరు గంటాలకు ఒకేసారి పద్యాలు చెప్పగల గొప్పవాడు గడియకు శత(గ్రంధం చెప్ప గలవాడు. ఆకు కవిత్వంలో దిట్ట. ఓష్ట్య నిరో్యు పద్యాలను, ఆచల జివ్వోలను, యమకంగల పద్యాలను చెవ్చగల నేర్చున్న వాడు.
శుక్రిమతి నది. కోలాహలుడు వర్వతరాజు. మానవ పరంగా, నదీ పర్వతాల వరంగా సరిపోయే పదవయోగంతో భట్టుమూర్తి వనుచర్మితను శ్లేషమయం చేశాడు దాదాపు (వతి పద్యంలోను శ్రే తొంగిచూస్తుంది. ఆలం కారిక మైన రచనలోనే కాక కవి ళాస్త్రవిషయాలను నిక్షివం చెయ్యటంలోనూ అఖండుడనివిస్తాడు. వనుచరి,తలో పద్యాలు వీణమీద మధురంగా వినిపించ టానికి వీలుగా ఉంటాయని వైణిక విద్వాంనులు నిరూపించారు. వద్యాలలోనే కొన్ని రాగాల పేర్లు కూడా కనబడతాయి. ఆ రాగంలో ఆ పద్యం పాడవచ్చు ననటానికి, వీణ మీద వినివించవచ్చుననటానికి నూచనగా భట్టుమూర్తి ఈవిధంగా రాగాలు చెప్పాడని విమర్శకులు భావిస్తున్నారు. నంగీతంలోనే కాక కట్టుమూర్తికి వృకదోవాద శాస్త్రంలోను, రత్న వరీశ్షలోను, సాము[దిక కాస్త్రంలోను గజ వరీషలోను పాండిత్యం ఉన్నదని వను చరిత్రలోని
రొమరొజకభూషణుడు ! పద్యాలవల్లి తెలుస్తుంది: ధారాళమైన శైలి, ఆలంకారికమైన రచన, శాస్త్రీయ వరిజ్ఞానం వసుచరిత్రను కావ్యాకులతల మానికం చేస్తున్నాయి. రామరాజభూషణుడు మరే భాషలోనూ కనబడని జొన్నత్యాన్ని తెలుగు భాషకు నంపాదించి వనసుచరితను ఆంధసరన్వతికి మేలి భూషణం చేశాడు. కథానంగ్రహం దివ్యమైన చివ్నాలు ధరించి భూమండలాన్ని పరిపాలించిన మహారాజు కధ చెవమని శౌనకాదిమునులు అడిగిన (పళ, ౧కు నమాధానంగా సొతి వను రాజుకధ చెప్పాడు. దేవతా చివ్నాలు ధరించి రర్శితినే పాలించినవాడు వసురాజు. ఆయన రాజధానిపేరు అధిష్టానపురం. వనురాజు వరా[క్రమానికి మెచ్చి దేవేం్యదుడు చివ్యవిమానాన్ని (వసాదించాడు. కోలాహలుడనే పర్వతరాజు హిమవత్పర్వత ప్యుశుడు. అతడు సీ మతఠి నదిని వరించి [పవావిన్ని ఆడ్డగించాడు. శుక్తిమతి వారించినా వినక బలాత్కరించాడు. ఈ కృత్యంతో నంభవించిన కల్లోలానికి భయపడి (పజలు వనురాజుతో మొర పెట్టుకొన్నారు. వనురాజువచ్చి కాలిబొటనవేలితో కోలాహల పర్వతాన్ని గవ్వలాగా మీటి నదీమార్గాన్ని నిరాటంకం చేశాడు [వజల్ని న్వనస్థుల్ని చేశాడు. దీనంగా వడిఉన్న కోలహలుజ్జీ లీలాశ్రైలం చేసుకొన్నాడు. వర్వతభంజనం చెయ్యటంవల్ల వనురాజుతో ఇందుడు చెలిమి చేశాడు. వసురాజు నుభిక్షంగా రాజ్యపాలన చేస్తున్నాడు. కాలగమనంలో వనంతర్తువు వచ్చింది. చైైతరధంలావున్న ఆరామళోభ తిలకించటానికి వను రాజును రమ్మని ఉద్యానపాలురు కోరారు. రాజు నర్మసచివునితోకలిని ఉద్యాన వనానికి వెళ్లాడు. ఉద్యానవనం రాజుకి స్వాగతం చెప్పింది. అక్కడ ఒక చెట్టు నదిలోకి వాలివుండటంచూసిన రాజుకి కోలహాలపర్వతగాధ గుర్తువచ్చింది. అచెట్టుమీదవున్న కిన్నర దంపతులు వసురాజుకి కొద్దిరోజులలో కుభం కలుగు తుందని వలికి కోలాహలపర్వతానికి ఎగిరిపోవటంతో జు పర్వతం చూడాలని . కుళూవాలవర్ణాడు.
న! వసుచర్నిత. ద్వితీయాశ్వాసం
ఆ పర్వతం చాలా ఆందంగావుంది. అక్కడ వసురాజు చం[దకాంత శిలావేదికమీద విిశమి:చిన సమయంలో మధురమైన సంగీతం వినవచ్చింది. ఆ వీణానాదం రాజుకి అవ్యక్తమైన అనురాగం కలిగించింది. -పాడుతున్న వారెవరో చూనిరమ్మని నర్మ సచివుణ్ణి పంపించాడు.
నర్మ్శనసచివుడ వీణానాదం వివివించిన దిళగావెళ్ళి ఒక గొప్ప మణి మందిరాన్ని చూళాడు. అక్కడ చెలిక త్రెలతోకలిని చుక్కలలో చందమామలా ఉన్న అందగ త్రెను చూళాడు. పొదలమాటున పొంచినిలజడి ఆ కలవాణీని గమనించాడు. నంగీఠాన్నిమించిన సౌందర్యంకల ఆ చిన్నదాన్ని రాజు చూసీ తీరాలని భావించి మరలివచ్చి వనురాజుకు ఆమె అందచందాలు వర్ణించి చెప్పాడు. వారు సారసలోచనలు, నేను వెడితే రసభంగమవుతుందని చాటు నించే చూసి తిరిగివచ్చానన్నాడు నర్మనచివుడు. 'సారలోసచనల్లో' రస శబ్దాన్ని వరిహరి స్తే 'సాలోచని లవుతారన్న చమత్కారం న్ఫురింపజేశాడు.
ఆ ఆందగ త్తెను చూడాలని వనురాజుమనను తొందరపడింది. ఇద్దరూ సౌధాన్ని సమీవించారు. రాజు తీగలమాటుగా నిలబడి అమెను చూశాడు. చూడాలనుకున్న కోరిక నెరవేరింది కాని మననులో ఆమెచరిత్ర తెలుగుకోవా లన్న కోరిక పొటమరించింది.
ఆమె నంగీకాన్ని చెలికత్తె (ఫళంనిన్తూ ఈ నంగీతం యతినికూడా లాక్కురాగలదంది, గీశంలో యతి తనంతట కలవటం, యతికూడా మతిపోయి రావటం రెండిటినీ ధ్వనిస్తూ.
యత్మిపన క్రి వచ్చిందికనక నేను యతివేషంలో వెళ్ళి ఆమె కులగో_తాలు తెలునుకు వస్తానని రాజు అనుమతి పొందాడు సఖుడు.
హఠాత్తుగా సాకాత్కరించిన యతినిచూసి చెలికత్తెలు లేచినిలబడి గౌర వించారు. మీచెలి సంగీతం విన్నవారు దీవనలియ్యకుండా వెళ్లరని తనరాకకు కారణం చెప్పాడు నర్మసచివుడు. తను వసురాజును అ(శయించిన వాడి నన్నాడు. ఈ కన్నె అదృష్టవంతురాలని జోన్యంచెప్పాడు. ఈమె సింధు నందనలా, (లక్ష్మి, నదీనందన) ఇచలేశ్యద నందనలా (పార్వతీ, వర్వత
కొమరాజభూ షణుడు క్ వ్యతి) ఉందని తెలియకుండానే ఆమె పుట్టుక చెప్పాడు. *ట చెలువాః తెల థారగా ఈమెకధ చెప్పమని” చెలిక తెను ఆడిగాడు.
అప్పుడు సార్ధక నామధేయురాల్లైన మంజువాణి అనే చెలికత్తె కధా నాయిక గిరిక కధ చెవ్పందిం
ఈమె కోలాహల పర్వతప్యుతిక. శుక్రిమతీనదియందు జనించిన ముత్తా వలం. పూర్వం కుక్రిమతి సహనదులతోకలిని [బహ్మకొలువుకువెళ్ళి సేవించి తిరిగివస్తుంటే కోలాహలుడు ఎదురయాడు. శుక్తిమతి దారితొలిగింది. శోలా వలు డామె సౌందర్యానికి ముగ్గుడయి (వేమించాడు. తనను చేరవచ్చిన పర్వత రాజుకు శుక్తిమతి అతిధినశత్కారాలు చేసింది. అతడు తన(ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమె అంగీకరించలేదు కోలాహలుడు బలాత్కరించాడు. కుక్తిమతి దేశ మేలేరాజున తలచి ఎలుగెత్తి రక్షించమంది వనురాజు పర్వతాన్ని గోటితో మీటి కుక్రిమతికి అడ్డుతొలగించాడు. రెక్కలుతెగిపడిన కోలాహాలాన్ని లీలా చలం చేసుకున్నాడు.
తృతీయాశ్వాసం
వనురాజుళ కికిమెచ్చి దేవేందుడు అతనికి దివ్యవిమానం బనరూక రించాడు. [వజాధిపుడు. పురుషో త్రముడు, శంకరుడు అయిన ,(తిమూర్తులకు మ్మాతమే అధిరోహించే అర్హతగల ఆ నిమానాన్ని మువ్వురి గుణాలను మించిన సుగుణశీలిగనుక వనురాజు పర్విగహించాడు. ఆ విమానం నర్వ నమయ సౌఖ్ళవదం. వసువజుకు శోలావాలం [క్రీడాతై లమైతే కు క్రినుతి వివోర దీర్హిక అయింది.
తరువాత శుక్తిమతి గర్భవతి అయింది ఒక కభసమయాన ఒక కుమా రుజ్జి, కుమారెను కన్నది. అక్కడి బుషులు కుమార్తెకు గిరికఅనీ, కుమా రునికి వసుపదుడనీ నామకరణం చేశారు. తల్లిదం[డ్రులు గిరికను పెంధటంలో విద్యాబుద్ధులు చెవ్పించటంలో (శద్ధ వహించారు. కోలాహలుడు గిరిక వీణా నాదనంకోనమే _పత్యేకంగా ఈ, మజిమందిరం నిర్మింపజేశాడు,
వశ్రిమతీ కోలాహలులకు జన్మించిన గిరిక ఆత్మవి త్తమేనని వనురాజు భావిండాడుం యతి వేషంలో ఉన్న నర్మనచివుడు కౌంత సేవు భ్యాన ముద
థి వనుచరిత నటించి గిరికా వనురాజుల వివాహం జరుగుతుందని దివ్యదృష్టితో చెప్పినట్లు చెప్పాడు. ఆ రాజు ఈ సీమకు ఎప్పుడు వస్తాడు, ఎవ్పుడు గిరికను చూస్తాడు, ఎప్పుడు వివాహమాడతాడు అని మంజువాణి ఆ[తుత వడింది. నర్మ సచివుడు తానన్న మాట తవ్పదని నమ్మకపోతే మంత (పౌథీతో వసురాజును తక్షణమే రచ్చించగలనని చెవ్పి 'మజ్ఞా' అన్నాడు. గిరిక ముందు [వత్వ్మక్షమవటానికి ఇదే సమయమని భావించి వసురాజు లతల మాటు నించి బయటకు వచ్చాడు. లెలుల వరిచర్యలు, యతి దీవనలు అందుకుని నువర్ణ వీఠం మీద ఆసీను డయ్యాడు. గిరికా వననురాజుల తొలి చూవులలో అనురాగం రవశించింది, వరిమళించింది.
మంజువాజణీ గిరిక గురించి రాజుకు బచెవ్పింది. వనురాజు ఈ ముని ఈనకు దగ్గరవాడని చెప్పాడు. నర్మనచివుడు చాటుకు పోయి వేషం తీసేని వచ్చాడు అతడే మునివేషంలో వచ్చాడని గిరిక చెలులు గుర్తించారు
అంతలో గిరిక సిగ్గువడి తెరచాటు చేసుకుని నిలబడింది. ఆ తెరచాటు వెళ్ళిలో తెర అడ్డం కట్టినట్లే కనబడింది. అంతలో శుక్తిమతి చెలికత్తె కలహళఆసి వచ్చి తలి రమ్మంటున్నదన్న వార్త బెవ్పింది. గిరిక కదలబోయే సరికి రాజాజ్ఞ లేక కదలవచ్చునా అని నుంజువాణి మేలమాడింది. గిరిక వెనుక చూపులకోనే ముందుకు నడిచింది.
గిరిక వెళ్ళి పఫోయేనరికి వసురాజు మన్మధ బాధితుదయాడు. గిరిక “నంచరించిన [పదేశాలలో తిరుగుతూ మదన వేదన అనుభవించాడు. ఎలాగో రాజధానికి చేశినా తానం మాత్రం తగ్గలేదు
గిరిక కూడా మన్మధ బాజాలకు గురి అయింది. దెలులు జలకీడ లాడించారు. మన్మధ పూజ చేశారు. అయినా తాపం తగ్గలేదు, చతుర్థాశ్వాసం
గిరిక అవస్థ నివారించటానికి చెలులు మంజువాణిని వసురాజు దగ్గరకు రాయబారం వంపారు. మంజువాణి అధిష్టానపురం వెళ్ళింది. రాజు గిరికాన క్ర -.మనన్కుడయాడని, వేదనతో వేగిపోతున్నాడని [వత్యతంగా చూసి తెలును .కుంచి. రాఖు, మంజువాజి తెచ్చిన గిరిక కంఠ వోరాన్ని తీనుకుని తన అంగు
శామకొజ భూ షజుడు గ్గ శీయకాన్నిచ్చ్భాడు. మంజువాజి తిరిగి వచ్చి తను విన్నవీ కన్నవీ గిరికకు విన్నపించింది. వెంట తీనుకు వెళ్లిన వారాన్ని రాజుగారికిచ్చి గిరిక గురించి చెప్పగానే వోరాన్ని చూన్తూ రాజు మరింత వేదన పొందాడన్నది పెద్దలకు కబురంవి వెళ్లి [వయత్నాలు చేస్తానన్నాడని చెవ్పింది. వనురాబిచ్చిన ఉంగరం చూడగానే గరికకు వనురాజునే చూసినంత ఆశందం కలిగింది. పంచమాశ్వాసం
ఇంద్రుడు గంగాదేవిని వెంటపెట్టుకొని కోలాహలుడి దగ్గరకు వెళ్ళాడు. పర్వతరాజు దేవేం్యదుణ్ణి గౌరవించాడు. గిరికా వనురాజుల వివావా నంద ర్భంగా వచ్చానన్న దేవేర్యదునిమాట అతజ్జి నంతోవపెట్టేంది వసురాజు దేవేర్యదుని సాయానికి ఆనందించాడు.
కోలాహలునికి ఒక పట్టణాన్ని ఇంథదుడే నృష్టించి ఇచ్చాడు. రెండు నగరాల్ని అందంగా అలంకరించారు. గిరికను పెళ్ళికూతుర్ని చేశారు.
అధ షష్టాశ్వాసం
వివావాం వైభవంగా జరిగింది. కోలావాలుడు అల్లునికి లెక్కరేనన్ని కానుక లిచ్చాడు. ఇందుడు పెక్కు కానుకలతో పాటు దివ్య వేణు దండాన్ని వనురాజు కిద్చాడు.
అప్పగింతల సమయంలో శుక్రిమతి గిరికను ఓదార్చింది.
గిరికా ననురాజులు అధిష్టానపురానికి వెళ్ళి గృవ్మవవేళం చేశారు, కేశ వినోదాలకు అనువైన మందిరాన్ని నిర్మింపజేసి అందులో [పవేశించాడు, వను రాజు. గిరికతో సమ_్ర సౌఖ్యాలు అనుభవించాడు. ధర్మవర్తనతో వనురాజు భూమండలాన్ని పరిపాలిన్తుండగా [వజలు నుఖశాంతులు కలిగి అన్టయిశ్వర్యా లతో తులతూగారు. '
ఆణీముత్యాలు
రామరాజ భూవణుడు కావ్యారంభంలో కృతికర్త అయిన తిరుమలరా
యని కాపాడవలనిందని శ్రీరాముబజ్జీ (ప్రార్థించాడు
రి వనుచరికఈ శా, శ్రీ భూపుటతి వివావావేశ నిజమంజీరాగ రత్నస్వ లీ లాభివ్య క్రి వరాంఘిరేణు భన కన్యాలీల యంచు న్మదిం బాభావింవ్యశుభ[క్రమాకలనచే ద(దత్నముం గప్పుసీ శాభామాపతి (ప్రోవుతం దిరుమలేం[ద థ్రీ మహారాయనిన్. (1-1 నన్నయాది ఆంధ్ర కవులను కవి (పస్తుతించాడు. మ. మహి ము న్వాగనుళాసనుండు నృజియింపం గుండలీందుండు ద న్మహనీయ స్థితి మూల మై నిలువ శ్రీనాథుండు (పోవన్మవా మహులై సోముడు భాస్కరుండు వెలయింవన్ సౌంవు వాటించు నీ ఐనుళాం(థో కీ మయ (వపంచమునందత్పా9గల్భ్య మూపహించెదన్ *(1=10) కావ్యాలలో మిశ్ర కథా కావ్యం ఉత్తిమ మైనదిగా రామరాజ భూషణుడు భావించాడు. ఉ. కేవల కల్పనా కథలు కృతిమ రత్నము లార్య నత్కళథళ ల్వావిరి వుట్టు రత్నము లవారిత నత్క-వి కల్పనా విభూ షావహ పూర్వవృ త్తములు సానలం దీరిన జాతి రత్నముల్ గావున నిట్టి మిశ కథగా నొనరింపుము నేర్పు వెంవునన్. (1-19) వనురాజు రాజధాని అయిన అ$పునవురంలో సొందర్యవళఠులై న స్రీలు అచ్చర కన్నెలను మించి నాట్యం చేయగలవారు. ఉ. చందన గంధు లిందుమణి సౌొధతలంబుల గొండ్లి సల్బంగా నందలి దివ్య చ్యితఘుల యందొక రై, యనిమేషభామినుల్ కందళి ఠరాద్భుత న్ఫృురణ! గన్గొని తన్నట నాంత గీతని వ్యంద నజీవ చ్మితముల నందడి నే/గుదురవ్పరంబునన్ (1-10) వనురాజు కోలాహల వర్వత భంజనం చేసిన తరవాత కాలగమనంలో నసంతం వచ్చింది. సీ. లలనా జనాపాంగ వలనావనదనంగ శులనాఖికాళంగ దోళ్ళవనంగ, మలసానిల విలోల దళ సానవరసాల
అాొమఠాజభూ షణుడు లి ఫఛలసాదర కుకాలవన విశాల, మలినీ గరుదనీ కమలినీ కృతధునీ క మలినీ సుభిత కోక కులవధూక, మతఠికాంత నలతాంత లతికాంతర నితాంత రతికాంతరణ తాంత నుతను కాంత తే, మకృత కామోద కురవ కావికల వకుల ముకుల సకల వనాంత (వమోద చలిత కలిత కలకంఠకుల కంఠకాకలీ వి భానురము, వొల్చు మధుమాన వానరంబు. (1-126) టై తవకవంగా ఉన్న ఉద్యానవనాన్ని దర్శించవలనిందని వసురాజును ఉచద్యానపాలురు కోరారు. శా॥ అఆ యీరమ్ముల బొల్భ్చు కొమ్మల బీడం గాపల్పివ( శ్రేణి రం గా యా తావుల మించు పూ ఐఅవు లాహా యెన్నగా శక్యమేః యా యుద్యానము సాటి చ్యైతరథ మెట్లే నాయత ్రీయతం బై యొక్ష్తొక్కు నగంటె చై్యైతరథమై యందున్ విజృంభింపగన్.(1- 110) ఉద్యానవనం వనురాజుకి స్వాగతం చెవ్చింది. ఉ. ఆదరణీయ రామ కథనాంక శుకోక్షల తోడ దీవము జై దువచాలు శోభనపుటారతులెత్తె, నదాగతిం గిరి తోదవినోదికిం జిగురు జొంపపు( గెంవుల వక్లెరంబులం (టోది దనర్చు నగ్గలవు మొగ్గలు ముత్రెపు (ముగ్గులీనంగన్ (1-158) కొలావాల వర్వత (ప్రాంతంలోని సౌందర్యాన్ని వసురాజుకు నర్మ నచివుడు వర్ణించి చెప్పాడు. వీ. ఒళకచాయ ననపాయ వికగేయ సముదాయ మొక సీమ నానా మయూర నినద మొకవంక నకలంక మకరాంక వయ హేష లొక [కేవ వనదేవయువతి గిత మొకచెంత నురకాంతల కరాంతతతనాద
10 వసుచర్మిత మొకదారి నవళారికోదితంబు లొక యోర( బటు చారణ కుమార వఫణితంబు లొకదండ నలిమండలి కలగాన తే మొక్క మొగి [మోయ గదశీగృవోపపన్న కిన్నరీ బృంద బృంద సంగిత రీతి నమరు నతివేల కోలావాలముల కలిమి నధిపః యీ యది కోలాహలాఖ్య మొక్కొ. (7 నర్మనచివుడు మణిమందిరంలో గిరికను చూనీ ఆ విషయం వను రాజుకు చెప్పసాగాడు. శాగ నాశీకాక రతీర సార కదళీ నారంగ పూగావళీ పాళీ వాసితమైన కోన గని యాబల్కోనలో గానలో లాళి (చేరక రత్నకోరక మయూళాళ నమాలీఢ యౌ శేశీధామము గంటి భూరమణః యా కే[నివాసంబునన్. (2-89) గిరిక నానీక నంపంగి వంటింది. శా. నానానూన వితాన వాసనల నానందించు సారంగ మే లాన న్నాళ్లదటంచు గంధఫలి ఐల్కాకం దపంబంది యో షానాసాకృతి, బూని సర్వనుమన స్సొరభ్య సంవాన మై వూనెం (బేశణ మాలికా మధుకరీ వుంజంబు లిర్వంకలన్. (2-47) సారనలళోచనలున్న చోటికి వెడితే రసభంగ మవుతుందని వెళ్ళక మరలి వచ్చానని నర్మనచివుడు చెప్పాడు, ఉ. స్వైర వివోర ధీరలగు సారసనలోచన లున్న చోటికిన్ " భోరున లాతివారు చొర( బూనినజో రనభంగమంచు, నే జేరక పువ్వు దీవియల చెంతనే నిల్చి లతాంగిరూవు క న్నార(గ( జూచి వచ్చితి నవాంబురువోంబకః నీకు. దెల్పగన్ (2-55) వసురాజు నర్మనచివునితో కలిసి గిరిక చెలికత్తెలతో కూడివున్న మణి మందిరం దగ్గరకు వెళ్ళాడు.
శొమకొజ భూషణుడు క్షేక్ష శా; ఆలో/గాంచన మందిరంబు నవరత్నాలోక ముల్లోకమై యాలోకోత్సవ మాచరింప( బతిడాయంటోయి (ప్రాచీనవుం జాలుందీవెల చాటున న్నిలిచి వాచాలాళి పఖానిలా లోలత్సల్లవ జాలమార్గముల నాలోలాకి నీవష్నించినన్. (2-88) గిరిక సౌందర్యానికి వనురాజు ముగ్ధుడయాడు. తొలివలవు మననులో తొలకరించింది. చ, కనుంగవ పూర్ణకామమగు( గన్గవ కన్నను బూర్జకామమై మనమతి చిత్రవృత్తియగు, మానన వృత్తికి మున్న చ్మితమై తనువు రసో త్తరంగమగుః దత్తను వైఖరికన్న నం[భమం బెనసీ రసో త్తరంగమగు నీవ్సిత మా నగమానభఖేదికిన్ (2-68) మ. జననారో త్తము( డింతి/. జూడ ననిమేషత్వంబు( గాం్షించు, న య్యనిమేవత్వము కాంత కాంతముఖ చందా సేవనానంద జా నన బావించిన( గోరు నవ్పుడని మేషస్వామి భావంబు. గ నొన నెందున్ నృవులు త్త రో త్తర వదానూన స్పృవాచంచలుల్ (8-84) గిరిక భాగ్య లక్షణ నమన్వితంగా కనబడుతోంది. ఈమె చరిత విన శోరుతున్నానని మునివేషంలో వెళ్ళిన నర్మనచివుడు చెలిక త్రెలను అడిగాడు. చ. అనునమ భాగ్యలవణ సమన్విత యీ రమణీ లలామ, యీ మననీజ రాజ రాజ్యరమ, మాననవీధి, దలంప సింధు నం దన యచలేం[ద నందన యనం గన నయ్యెడి నీ లతాంగి పా వన కులగ్మోతభూతి చెలువాః చెలువాఠంగ6 దెల్పవే యనన్, (2-97) కోలావాల పర్వతుడు శు క్రిమతిని వివాహమాడగోరి తన వలవు తెలియ జెప్పాడు. ఊ. చెవ్పెడిదేమి నాకు;/గల జీవనమంతయు నీకుంగూర్చి యె ల్లెప్పుడు నిన్ను బాయక [వియాచరణం టొనరింప నేర్తునీ చొప్పున కీవు నియ్యకొని చొక్కపు జక్కవ గుబ్బలాండిః మేల్ దప్పక యంతరంగమున దారిచి నన్ను నదీనుకేయవే. (8180) శుక్రిమతి అతని కోరిక నిరాకరించింది. దానికి కోలావాలుడు నమా ఖొనం దెప్పాడు,
కని వమచరి(శ్ర ఉనా వినీ గట్టుతేండు వదనంబున విన్న/దనంబు దోపనో శ్రైవలినీ శిఖామణి: నిజంబు భవత్కమనీయ కాంతిధా రావశీలో మునింగితి దయామతిళ్యబోవక నుళ్లంబెబ్టెదో నీవింక॥ (గుచ్చియె త్రి, మననిర్వృత్తిం దెప్పలఃదేల్చెడో యనన్. (2184) కోలావాలుడు చక్రీమతి మొర చెవినిపెట్టక బలాత్కరించాడు. ఊఉ. వేణి చలింప(గంవిత నవీన మృణాళ భుజాగ కంకణ శేజి నటింవ లోలళవరీ నిఐరీ స కటాక్ష కాంతి వి న్నాణము చూవ హంసక గణక్వణనంబులు మీ, సైకత (శోణి వివర్తితాబ్ద ముఖళోభితయై కడు సంభ్రమించినన్. (2188) కోలావాల పర్వకాన్ని కొనగోటితో మీటిన వసురాజు వరా[కమానికి: మెచ్చి దేవేర్శదుడు భూలోకానికివచ్చి ధాజును సమ్మానించాడు. మ. వివిధోర్వీపతులన్ జగన్నుతుల మున్ వీష్షింపమో? వారి వెం వుపరీశ్షీంపమొ నింపమో చెలిమి, యేభూపాలునందైన నీ భువన్నతాణ వరాయణోదృట భుజాభూరి ప్రభావయు, నీ జవనా శీఐ ఐలంబు(గంటిమె? వినుష్మా మండలాఖండలా. (8-9) చ. సరయ నథాపసారిత రసాధరః యీ ధరణీం[ద్ర కోటిలో నరయుదుః బెద్దగా( బృధునరాధిపుంగొంత, తదీయళ క్రి నీ చరణ నఖాంచలంబునకు సొటియె, వేయునునేల మద్భుజాం తర వవిరేఖ నీ యడుగునంబడదే శుభలకణాకృతిక్ ః (8-7) వనురాజుకు దేవేం్యదుడు ఒక దివ్యవిమానాన్ని కానుకగా ఇచ్చాడు... చ. జలనిధి సార్వభౌమ తనుజాదనుజారులయే(గు వెండ్లీనా( డలఘు(డు విశ్వకర్మ యభవాబ్దభవాదులు మెచ్చంవేసె గౌ శలమున దీని, డీనిపయి(.జారు రమా వరమానుషంగుండై యలరె(గదాః గదాధర. తహస్కరువై నొజుఫైన కై వడిన్. (8౬10) చ. అరుదుగ నీ విమానము (పజాధివుడుం బురుషో త్రముండు శం కరు;డును దక్క నన్యులకు(గా దధిరోవా మొనర్ప, వారిను
తొనురొజ భూషణుడు కేరి స్థిర కరుణావిశేషమున్యబి్షుడనై కయికొంటిదీని నే నరవర। నర్వనద్గుణ గణంబుల (పోవగు నీకొనంగితిన్. (8-16) శుక్తిమతీనది కోలావాలుని కలయికతో గర్భవతి అయింది. ఒక వుణ్య లగ్నాన గ్రనవించింది. చ. గురుతర నవ్యవేతస నింకుజము రంజిలుచోట, హల్లకో త్కర కరదీవ దీధితులు [గమ్మెడుచోట, నవారవింద ఐం ధుర మకరంద త్రై లములు నూల్కౌానుచోట( బరాగ రవడేం గరమరుదై నచోట, నదిగాంచె గుమారు. గుమారికామణిన్. (8-22) శక్రిమతి గిరికను, వసువదుజ్ఞి ఆల్హారుముద్దుగా చూనుకునేది. చ. జలకములార్చి పాండుజలజచ్భదపాళిక(గవ్చి, తమ్మినం _ కుల.దెలిదేనె లుగ్గులిడి, (శ్రొాందరగల్ గదలించు కల్వతొ బ్రైలల గుమారుంగూతును ఘటించి భజించు నదీలలామ, కో మలకుముదాగతాళికుల ఇమంజురవంబున జోల వాడుచున్. (8-97) గిరిక చెలిక త్తెలతోకలిని 'అన్నాలాట" ఆగుకొనేది. చ. గురుసవిధ [పదేశమున( గోమల కల్పక పుష్పరూళిచే ధర నుత బొమ్మరిల్నిలివి తన్మృదు వల్పవప్శాత పంక్రిగే సరములు ఖ్రాద్యము ల్మధురసంబు ఘృతంబు (నూనవుంజ మో గిరమని వెట్ట నన్నియు సభీతతి కట్టివయౌం (బీయంబునన్. (8-80) బ్ నే గిరిక జన్మవృత్తాంతంవిని మునివేషంలోఉన్న నర్మనచివుడు గిరికా వనురాజుల వివాహం తవ్పక జరుగుతుందనీ, నమ్మకపోతే వసురాజుమ ఆ క్షణాన అక్కడకి రివ్పిస్తాననీ అన్నాడు. మ. లలనా: యీ యెలనాగం బెండ్లియగు వాలాయంబు చేది తమా ఈలనాధుం డిదినమ్మ రేని నిజమం[తపౌడి రప్పింతునా నల నానత్య సమాను( జూడుమని పంతంబొప్ప మాయాజపా కలనా దంభము పూని మౌని దిళలాకర్టించి మళ్హా యనన్. (8-4) లతలమాటున దాగివున్న వసురాజు నర్మసచివుని మాటలు విన్నాడు.
కేశ వనుచరిత కాను బయటపడి గిరికను (పత్యక్షంగా చూడటానికి అగే తగనసమయమని భావించాడు. మ, ఇది సంధింపగ వేళయంచు వనురాకేం[దుండు సీరం నీ రద వార (పతిసీర వెల్వడిన తారాభ ర్తలీలన్ లతా చృదనంభాదికంబాని నిల్చె నెడుటన్ సారంగరాగ [భమ న్మద భృంగీరుతి వండి మాగధ కధామాధుర్యంముం దెల్పగన్. (8-45) గిరికా వసురాజుల తొలిచూపులలో అనురాగం ఆంకురించిందిం చ. అనువమకాంతి వైభవ సమన్వితు నా వనురాజు(గాంచు వ ద్మిని సరసాంత రంగమునమించె, వినూతనరాగ కందళం బొనరె నఖండ వాసనలు నుత్కలిక ల్విలనిల్లె, నళ్హన ల్లైన నిగిడెం (బమోద తరళ స్థితులై తమి(జూవు తుమ్మెదల్. (8-48) గిరిక చెలికత్తె మంజువాణి గిరిక గుణగణాలను వనురాజుకు వర్ణించి బెవ్పింది. మ. పదమెత్తం గలవాంసలీల యధరన్పందంబు సేయన్ శుఖా స్పదమౌ రాగకదంబఐకంబు, (కతిచూపన్ ్రీవిలానంబు శే ల్లదలింపన్ నుకుమార పల్లవ నవైలాలక్ష్మీ, వీక్షీంప మ టదియుం బొల్ఫు దరంబె కన్నె( గొనియాడన్ గేయ వాక్సౌ9ఢిమన్. (8-59) గిరికను ఒక చెలిక త్తె మేలమాడింది. చ అవుడొక బాల మేలమున అల్లిన ఐల్కుచు నింతులార యీ నృపమణి రాకచే నలరి యీ గిరి కానన మిప్పుడెంత చొ క్క-వుసిరి. దాల్చె. జూడు( డన గన్నియ మోమెదం జేర్చి సీగ్గురా గవ దమియుం బెనంగ. ీయుః గాంచె; గుబాంచలహార ధారలోన్. (&ఓ65) గిరిక సీగ్గవడి తెరచాటుకు వెళ్ళ టం చూనీ వనురాజిలా అన్నాడు.
అొమరాఐ భూషణుడు కేర్ వీ. మెజు( గొవ్పు కెటిగొప్పు నెజగప్పు తటిగప్పు జలద మాలిక చొవ్ప( దెలుప లేదొ ఐలు వాలుగల నేలు తెలి వాలుగను డాలు కలువ వూదెర మేలు దెలుప లేదొ నలువైన కళ లీనంగల లేనగవు సోన కలశాల్ది తెర మేన నిలువలేదొ కనకంపు ననఫౌంవు కడనుంపు రుచి పెంవు వసీండి తీగల గుంపు మెనంగ లేదొ తే. [పాణ సఖులారః నెయ్యంపు టలుకం బూని యేలయీ బాలయీ వేళ నీ విశాల యవని కాభ్యంతరంబున కరిగె ననగ నను(గు నెచ్చెలి మజియు నెయ్యమున+ జేరి. (8-69) శుక్తిమతి వర్తమానం చెయ్యటంతో గిరిక వసురాజు నన్నిధి వదలి వెళ్లక తప్పలేదు. ఆమెనే తదేకంగా చూస్తున్నాడు వనురాజు. మ,ళ తప రేష్షణ వెంటనంటిన వసుజ్మాపాలకాలోక ముం (బితిరోధింవంగ జాలదయ్యె భవన (ప్రాంతోరుకాంతార వే ల్లిత వల్లీ వలయంబు తచ్చికురపాళీ నీరదాశీ మిళ నృృతి కే రనకేకి లోక గరుదున్మీలన్మరుల్లోలమై. (875) గిరిక వెళ్ళి పోగానే అ [ప్రాంతం వనురాజుకు శూన్యంగా కనబడింది. మ. అవనీనాథుండు వల్కు. “జూచితె వయస్యాః యీ మణీ ధామమా ధవళాక్షిమణి యేగ కూన్యగతియై, తృద్యూవచ్చితాహితో త్సవ మేత న్మృదుగాన గుంభిళ రసార్జ్రందై, తదీయాంగ రా గ వరామోదము పూని మామక మనః కంజాతముంటోలెడిన్, (ఓ84) గిరికనే స్మరిస్తూ పర్వత [ప్రాంతంలో సంచరించిన వనురాజు ఎలాగో నగరానికి బయలు దేరాడు. మ. అవనీ భర్త వినూతనాతను పకఠాకాలోక సం(వేడణీ యవిలానంబు గజొధిరాజ గమనోదారంబు( గాక్మిర ప
14 వసుచరిత్ర (త్ విచ్శితంబు( దటిద్విభానిరుచి యొ తద్వాహిసీ జాతవై భవమున్ లో వెలి గాంచచుంజనియె నంపత్సేటికిన్ వీటికిన్ (8-91) నగరానికి చేరినా వనురాజు మనను న్వస్థత చెందలేదు. చ. అతివలు (దివ్చు నారతుల యట్ణ మనంబు (భమింపం గుంలినీ వతి జలకంబు వేళ యని భామలు దెల్పగం బశ్లెరంబు వై ట్టీతి మని తొయ్యలు ల్బడిఐడిన్ నడతేర, ననాస్థతో యరో చిక విధు లాచరించి పువునెజ్ఞప నాయ్యన మేను దార్చుచున్. (8-98) గిరిక కూడా వసురాజులాగే మన్మధ బాణాలకు గురి అయింది. మ. లలనారత్నము నొయ్యనాయ్య మొన [వేల న్నేల నాయించి,ని శ్చల వృత్తిన్, వరవర్ణ పూర్ణ వల కాసంగంబు నొందించి మి న్కులు వే మాజు. దదర్ధ చింతనలతో నూల్కొటల్సి, నెయ్యంపు టొ జ్ఞలు వై వై నెనయింప సాగ ఐటు శాస్త్ర (ేవీకా భ్యాసమున్. (8-10) విరహవేదనతో గిరిక తూలికలాగా తూలిపోసాగింది. చ. చెలి తెలి వెన్స్చ ముత్తియపు జిప్పల నొవ్పగు బాన్సవారి చి వ్చీలి చనుగట్టువె. దొర(గు వెంవు నుతింపగ నయ్యె నయ్యెడ న్వెలది మనోగతం బరని వెల్వడి శ క్రిమతీ నవంతి యా ఆయలికుల వేణి( గాంచిన మహాషదికి( దెల్బ(గ నేగు క్ర వడిన్. (82104 గిరిక తన జన్మ తలచుకొని విచారించసాగింఏ. ఉ. అమ్మక దెల్ల, ధైర్యవిభవాతి శయంబున( దండి పెంపులే శమ్మును గాన నైతి జడజన్మ మునన్ జనయి[తి( బోలి వై( (గమ్మునిదా ఘతా ప వతి( ాంగుచుం జిక్కితి లోంతు దక్కిని క్క-మ్ముగ( దండి చాయగల కన్యలు ధన్యలుగా వనుంధరన్. (ఓఒ119) మ. సయిదోడైన సువృత్త పాండుకమణీ జాలంబు మున్మున్నుగా భయకృత్చల్ణ్లవ నూచికాస్థితి. దవః |పారూఢి/ బేర్తై నృపా
ఛామరాజ భూషణుడు లీ న్వయ చూడామణి పేరురం బిననె,నే నట్టయ్యుః (వావింవలే నయితిందాదృళ వైభవం ఐకటః భాగ్యాయత్తముళ్లాసిరుల్ ॥ (8-11 వన ప్రాంతానికి వచ్చిన గిరికను వెతుకుతూ చెలులు వచ్చి వన విశే షాలు చెబుతూ ఆమె మననుకు స్వస్థత కలిగించ _(పయత్నించారు. మ. అలినీలాకః కంటె చిల్క- భవదీయాలాప లీలావ్లి నిం వలరంగోరి, విపక్కదాడిమతరు వ్యాలంబి కాఖాఫల జ్వలనా వాబ్మాఖమై తపంబు నవరింపన్ సాగె, నే లబ్బెడిం దల ,[కిందైన ననూన వాగ్గంహణ మేధాళ క్రి బింబాశికిన్. (8148) గిరిక చెలిక ర్తెలతో కలిసి జల్మకీడలు చేసింది. చ. నెలతలు బంతి గట్టుకొని నీరెగ( జర్ల( దదీయ మంజులాం జలి కలితోదకం బెగయు జాడ నుతింపగ నయ్యెం దత్కు-బోం చల జఘనాభి ఘాతమయి సైంచక (మోయుచు/ బద్మయుక్తమై కాలను సరోజ బాంధవునకున్ మొజవెట్ట/గ నేంగు క్రైవడిన్. (8=157) గిరిక, నఖులు మన్మధపూజ చేసి మదనుజ్ణి (వస్తుతించారు. ఊఉ. కొండ(ట విల్లు వేదలల కుండలి రాజ(ట నారి, యమ్మనం తుండ6ట, బైటి వలియలు దున్మిన వాడట యొండు రెండుళ ర్లుండిది నిండు పౌరుష మొకో యని గెల్వవె ముజ్జగంబులు ద్ధండత నొక్క తుంటవిలు( దాలిచి యంటీన( గందు తూపులన్. (8-174) చం[దోదయ వర్ణన. మ. హరిదంభోరుహలోచన ల్లగనరంగా భోగరంగత్త మో భర నేపథ్యము నాయ్యనొయ్య నడలింవన్, ర్యాతి శెలూవికిన్ వరుసన్ మౌక్తిక పట్టమున్, నిటరిమున్, వక్తంబునుం దోందెనా హరిణాం కాకృతి వాల్చె రేకయి, నగంబై, బింబమై తూర్పునన్. (శ1గ్స గిరక దుఃఖ భారాన్ని భరించలేక ఎల్లెత్తి ఏడ్చింది. శా. ఆ జాబిల్లి వెలంగు వెల్లికల డాయన్ లేక, రాకానిళా రాజశ్రీ నఖమైస మోమున( ఐటా(గం టొత్తి యెల్లెత్తి యా
న! వనుచరిత రాజీవానన యేడ్చె( గిన్నరవధూరాజత్కరాంభోజ కాం భోజీీ మేళ వివంచికారవ నుధాపూరంబు తోరంబుగాన్. (4-52) గిరిక మంజువాణికి తన వోరాన్నిచ్చింది. వనురాజు దగ్గరకు రాయ బారం వెళ్ళిన మంజువాణి ఆ హారాన్ని రాజుకు అందజేసింది. గరిక ధరించిన వారం చూడగానే వనురాజుకు గిరికను చూనినంత ఆనందం కలిగింది. మ. కమనీయ ద్యుతి ధామమాః విమలముక్తా దామమా: సేమమా కమలా మోదకు( దత్సఖీ నమితికిం గల్యాణమా తన్మరా కమయాూరీ శుక కాబకారికల కెల్ళన్ భ్యదమా తెల్పుమా (ప్రమదా రత్నము పేరుగా నెదనినుం బాటించి (ప్రార్థించెదన్. (4100 చ. వనజ ముఖీ కుచోపరి నివాస నుఖోన్నతి నున్కిమాని, నా మనికిత మార్చవచ్చితివి, మౌక్రిక వోరమ, నీ గుణంబులే మని వినుతింతు నట్టిద కదా యవదాత సువృత్త మూర్తులెం దును నిజ సౌఖ్య భంగము గనుంగొన రార్తుల( (బోచు వేళలన్. (4-109) చ. బెలుల మొజంగి నాడు మణిచ్చిత గృహంబున మోము వాంచి తొ య్యలి భవదేక దర్శిత మదాకృతి. జూచెంగదా, వినీలకుం తల హృదయంబు నీకు విదితంబు గదా యి(క దాొచనేటికిన్ వెల(ది మనంబు దెల్బ(గదవేః మణిహారను నిన్ను వేడెదన్. (+-108) దేవేందుడు కోలా హలునిదగ్గర కువచ్చి గిరికను వకురాజుకిచ్చి వివాహం బేయవలసిందిగా కోరాడు. కోలాహలుడు అనందంగా ఆ-గీకరించటంతో గిరిక సీగ్గుతో మోమువాల్చుకుంది. చ. అఆనుటయు(దాత పార్వగతయై తగునాలతకూన దానతా ననయయి శేలికేశి నలినంబు మొన ల్నఖరాంచలంబు లం దునుముచునుండె వ్యజధర దోరళని _పతిమాన మీన లాం ళన విళశిఖంబులింక నఖసాధ్యము లంచు గణీంచు కైవడీన్. (580) గిరికొావనురాజులు వివావనమయంలో మంగళకరమైన ముత్యాలు ఈలంటబాలుగా పోసుకుంటున్నప్పుడు అవి చి(తచిత వర్ధాలతో వైభవంగా కన' ఇద్దాయి.
లొమరాజ భూషణుడు వేపై ఉ. శుక్రిమతీ కుమారి కరళక్తుల ముత్తెవు నేసచల్ల నా రక్తనరోజ పాణివయి రమ్మగుణాద్ధియు నట్టనించెంద న్మాక్తికము ల్వధూకచ శమాజ కరాంబుజ కాయ కాంతినం నకి ననేకవర్ణ మణిజాలములై విభవంబు దెల్చి(గన్, (6-29) ఇ క్రిమతి గిరికను అప్పగింతలు పెడుతూ ఒదార్పుమాటలు చెప్పింది. ఉ. తమ్ముల(బంపుదు న్మణిళ తమ్ములంబంపుదు రాజహంస ప్రో తమ్ముల(ఐంపుదున్ +, వరిచితమ్ముల గానన దేవతాలి జా తమ్ముల(బంపుదున్, (దుతగతమ్ముల నేనును సారణి పపా తమ్ములవత్తు, విశ్వవిదితా ముదితా! మది తాపమేటికిన్. (8-60) మంజీరము = అందె వాగనుకొననుడు = నన్నయ, (బ్రవ్మ కుండలీందుడు - తిక్కన, శిపుడు ్రీనాధుడు - శ్రీనాధుడు, విష్ణువు సోముడు - సోమన, చం్యదుడు భాస్కరుడు - భాన్మరమంతతి, సూర్యుడు వావిరి పుట్టు రత్నములు - పుట్టినవి పుట్టినట్టుగనే ఉండు వృజములు: మొదలై నవి. గొండ్లి - నాట్యవి శేషము కందళిత - ఆంకురించుచున్న నిష్యంద - [పసరము చేత ఆపాంగ - [కీ గంటి చూపులయొక్క వలన - చలనమందు అవసత్ - నివనించిన అభిక - కాముకుల యొక్క అభంగ దోః (పసంగము - నిరాటంకమైన ఆలింగిన |పచారములు సాసవ - మకరందముతో కూడిన
శల వనుచర్మిత
ధునీ - నదీసంబంధమైన కోకకుల వధూకము - చ్యకవాకన్త్రీలు కలిగినది ఠాంత - ఆలసిన
నుతను కాంతము - స్త్రీ పురుషులు కలిగినది.
కురవక - గోరంట
వకుళ = పొగడ
ముకుళశ = మొగ్గలుగల
మధుమాసవానరము - వనంత వాసరము
ఈరమ్ములు - పొదరిల్లు
ఆయత - విస్తారమైన
శ్రీయళమై = నమృద్ధితో కూడినదై
గిరిమోదవినోది - కోలావోల పర్వత భంజనముతోవినోదించినవాడు. అనపాయ = ఎడబాటులేని
మకరాంకహయ = మన్మధుని అళ్వములై న చిలుకలయొక్క-
కారిక _- గోరవంక
కదశీ - ఆరటులయొక్క
నారంగ _ నారింజ చెట్ల యొక్క-
(శ్రేరక = ఉల్లాసము కల్పించుచున్న
సారంగము - తుమ్మెద
గంధఫలి - సంపంగి
యోషా - స్రీ యొక్క
మధుకరీ - ఆడు తుమ్మెదల యొక్క
లాతివారు = అన్యులు
రనభంగము = రసాభానము, *రని శబ్దము లోవించి 'సాలోచనలు' అగుట వాచాలాళి = రు కారము చేయుచున్న తుమ్మెదలు
ఈవ్చితము - అభిలాష
తామరొజి భూషణుడు నెనే అనిమేషత్వము - దేవత్వము అనూన స్పృవాంచలులు = అధికావేషయందు చలింవని వారు మనసిజుడు - మన్మధుడు సింధునందన _ లక్ష్మి ఆచలేందనందన - పార్వతి టీవనము - (బతుకు, ఉదకము నన్నున్ -+-అఆదీను చేయవే = నన్ను దీనుడు కాని వాని చేయము నన్ను నదీను చేయవే - నన్ను నదీనారుని చేయవే వేణి = నీటి పాయ, జడ మృణాళము - తామరతూడు శవరీ - మత్స్య విశేషము నిబిరిస _ నిబిడమైన హవంనకము _- హంసలనెడు కాళ్ట అందెలు భువనతాణ _ లోకమును రక్షించుట, జలమును రక్షించుట. అఆపసారిత - చిమ్మబడీన రసాధర - కోలావాల పర్వతముగల వసురాజ్లా ః వవిరేఖ - రేఖాకృతిగల వజాయుధము జలనిధి సార్వభౌమ తనుజ - లక్ష్మీదేవి ఏగు పెండ్లి - వెళ్లి ఊరేగింపు గదాధరుడు - విష్ణువు అహన్కరుడు - సూర్యుడు జిష్టుడు - జయశీలుడు వేతసనికుంజము - [వబ్బలి పొద హళ్ర కోత్కరము = ఎర కలువల సమూహము పాండు జల జచ్చద పాళిక - తెల్పి తామర రేకుల వరువ నవిధ (పదేళవణ - నమీపస్థలము
శని వనుచరిత
భ్రాద్యములు - భశ్యములు ఎలనాగ - స్త్రీ
వాలాయంబు - నీద్ధము
దంభము - మిష
నీరంధ్ర - దట్టమైన
సీఠరదవార (వతిసీర - మేఘ సముదాయమనెడి తెర
సంఛాదిక = ఆవరణము
సారంగము _ మగతుమ్మెద
శతి - రుంకారము
వనురాజు = వనురాజు, నూర్యుడు
వద్మిని = గిరిక, పద్మలత
శాగకందళము - అనురాగాంకురము, ఆరుణాంకురము ఉత్క-?కలు - శంకానూయాది నంచారిభావములు, తరంగములు కలహంస లీల - రాగవిశేష విలాసము, రాజవాంన విలాసము ఏలాలమ్మీ - ఏలా నామకగీత నమృద్ధి, ఏలకితీగల శోళ వట్పది - షట్పదిఆనే గీతము, తుమ్మెద
శిరి కాననము - గిరిక మోము
గిరి +కాననము = కొండ, కోవ
నెటీగొప్పు = గొవ్పదయిన కొవ్వు
తణి = వర్షాకాలము
తెలివాలు కనుడాలు = తెల్లని సోగకన్నుల కాంతి
శనకంపు నన - నంపెంగపువ్వు
రుచి = కాంతి
యవనిక = తెర
ఆలోకము - దృష్టి
వేల్లిత - వ్యక్రములై న
చికురపాశి - తలవెండుకల గుంవు
శేకి = నెమలి
గరుత్ _ రెక్కలనుండి
శామరాజ భూషణుడు నలి అంగరాగ -_ మైవూత అయిన వర - కుంకుమపువ్వుయొక్క ఆమోదము = పరిమళము మనః కంజాతము = హృదయ కమలము ఆతను వఠాక - మన్మధాంకములై న మీనములవంటి తటిశ్ - మెరువుతీగవలె విభాసి = (వకాశించుచున్న తిటివ్వుళ = మెరువుతీగ కాంతిగల అసి - కత్తులయొక్క రుచి = కాంతి వాహినీజాత వైభవము = నదీ నందనయైన గిరిక అంవము, సేనా వైభవము అనాస్థ - ఆసః+క్రిలేక పోవుట మిన్కు-లు - పలుకులు ఒబ్జ - గురువు ఉఅడజన్మము = జడమైన జన్మము, జలమునుండి పుట్టుట నిదాఘ తావవాతి - ఉన్హమైన వీరహతాపముయొక్క- తాకుడు నువృత్త = గుండని, మంచి చరితముగల నూచికా - నూదియండలి చాడిమ తరు - దానిమ్మ చెట్టు వ్యాలంబి - వేలాడు అవాబ్ముఖము - అధోముఖము వింబాశి = దొండవండు తినుదానికి వేదలలకుండలి రాజు = శేషాహి అనంతుడు - విష్ణుమూర్తి హరిదంభోరువా లోచనలు _ దిక్కు-లనెడి న్తీలు కైలూషి = నాట్యస్త్రీ హరీణాంకుడు = చందుడు రాకానిళశా రాజశ్రీ నథిము - పున్నమనాటిచం[దుని కోభకుతోడు రాజల్ = (పకాశించుచున్న విపంచిక - వీణ
! వనుచరిత
ద్యుతి = కాంతి
మనికిత - మనోవ్యధ
శేలి . వూ న్తమందలి
కేశీ నలినము - లీలా పద్మము
వ్యజధర - ఇందునియొక్క
దోః - భుజమందలి
ఆళని = వజాయధముతో
మీనలాంఛన విశిఖము = మన్మ ధవాణములై న పద్మములు
కరపక్తులు - వాస్తములనెడు ముత్యవుచిప్పలు
కచసమాజ - తలవెం[డుకలయొక ట్రా
కాయకాంతి _- శరీరకాంతి
తమ్ములు - సోదరులు, కమలములు
[దుళ గతమ్ములు - శ్మీఘగతులు
సార శ్మీపపాతమ్ములు - విల్లకాలువల నిర్దరములు
విశ్వవిదితా = జగత్పఏసిద్దురాలై న శయ్యా
ని ల క
క ో సాహా.