Telugu Vamana Kavithalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
జాంంఆననబ శ 1 వసన నరం క తహ ॥ ' నే శో న లో గాలా అ టై క కా. గ "చాన " , నా . , | ళా |, [11 జా | గా | న్న మొ జీ | వచ. . | . ॥ వా | 1 ల ణా. య, (త, ౧. త! | న న 1 ” క క. | లా స చ. ౪... . | . టే ॥ క్ష నో ః నలక ॥ | ౧" ల్ శ్ న్. న్ లాల్ ర 9 వ. వ్ర డా ని వ. " న! స జ లు తనాబతుల వ. వెం. అషల్వర్లావు రం గ స ్ సా, శ. షమ మ సశ ఇ , న ాా న్! జగ
వామన కవితలు టబ త్తుల ఏ. వేం. అప్పారావు సాసొతీ మిత్రులు మచిలీపట్నం
వామన కవితలు _ వ. వేం. అప్పారావు . "2 (3-2, మణిచూల ఎస్టేట్, ఖా 151. మోతీనగర్, - గా హైదరాబాద్ - 500 018 (౬ జ్లా (040)- 23833798. 238330ల్రన అపొ సాహితీ మిత్రులు న మచిలీపట్నం -521 001 మ జక ఆలోంరాలయ రర లాం ల ॥ా భా ప్రచుర శంగగ సం. ను యా గ్ క ఆ గా హా క యా. ప్రథమ ప్రచురణ : జనవరి 2003 టై ప్రతులు : 500 వెల లూ. 16/- ప్రతులకు : బత్తుల వీ, వేం, అప్పారావు 6-2, మణిమాల ఎస్టేట్ 151, మోతీనగర్, హైదరాబాద్- 500018 జ్ర (040)- 23633798, 23833799 ముద్రణ : నాగేంద్ర ప్రెస్, విజయనాద ఫోన్: 0866 - 2432077.
వామన కవితీలు మన కవితలే, జన ఠవితీలే,
టత్తుల ఖీ. వేం. అప్పారావుగారు నాకు చిరకాల మిత్రులు. 1986-87లో నర్ ని.ఆర్, రెడ్డీ కాలేజ్ ఆఫ్ ఎడ్కుకేషన్, ఏలూరులో డెవ్వుటేషన్ మీద నేను పని చేస్తున్నపుడు అప్పారావుగారితో నాకు పరిచయం వపర్దడింది. మనీకవితను ఒక ఉద్బమంగా మేము రాష్ట్రంలో ప్రచారం చేన్తున్న రోజులవి. అప్పారావుగారు మంచి మినీ కవితలను రాన్తూ ఉండేవారు. తర్వాత నేను మచిల్పట్టం కాలేజీకి తిరిది వచ్చేసినా మా న్నే హం వెంపొందుతూనే వచ్చింది. "మెరువులు-రుళుపులు” అనే మినీ కవితల నంపుటిని అప్పారావు గారు 1997లో ప్రచురించారు. అది పాఠకుల మన్ననల్లి విశేషంగా చూరగొన్షది. అప్పారావు గారి మిన్ కవితల్లి నేను అనేక నభల్లో చెవుతుంటాను. మంచి రెస్పాన్సు వస్తోంది నభల్లోనుంచి. ఆ అప్పారావు, గారు ప్రన్తుతం నామన కవితలు ప్రచుఠిన్తున్నారు.
1980-90 కాలంలో మీనీ కవిత ఒక ఉద్యమంగా కొననాగింది. ఇటీనల హైకూలు బాగా వన్తున్హాయి. అలాగే నానీలు కూడా. అప్పారావుగారు రానిన ఈ కవితలు మినీకఐితలా, హైకూలా, నాఖీలా... అనే ప్రక్ష నవ్వాదయులలో మొలకెత్తే అనకాశం ఉంది. అప్పారావుగారు నమ్మినదాన్లి మొగమూాటం లేకుండా అమలు వరిచే వ్యక్తి హైకూలంటే మూడు పాదాలుంటాయని, ప్రకృతి పరిశీలన ముత లక్షణం అని విమర్శకులంటున్నారు. నమాజంలో కనివించే అన్మాయాల్లి రాస్తే అవి హైకూలు కావంటున్లారు కొందరు ముదురు విమర్శకులు. ఆ దృష్పా చూస్తే ఈ నంపుటిలో మూడు పాదాల రచనలు తొల్లి ఉన్‌లా అవి హైకూలు కావంటారని అప్పారావు గారి భావన. ఇక నానీల విషయాగికొన్తే అవి నాలుగు పాదాలని, దానికి గోనీ గారు లక్షణాలు చెవుతున్లారు. ఈ నంపుటిలో కొన్ని నాలుగు పాదాల కవితలున్నా అవీ నానీలు కావంటారని అవ్వారావుగారి థభావన. మినీకదితలకు ఖఛ్చితంగా ఇన్ని పాదాలే ఉండాలని మేము చెప్టలేదు గాని "శీర్షిక ప్రధానం” వానన కవితలు (బత్తుల వః కేం అప్పారిపు
ఆన్గాము కాబట్టి ఇవి మినీకనితలు కూడా కావంటారని కూడా అవ్వారావు గారి థావన.
"ఈ రూవ చర్చ నాకు వ్రధానం కాదు. నమకాలిన నమాజంలో జరుగుతున్న నంఘటనలకు న్ధందిన్తూ ఎన్ని పాదాలొస్త్ అన్ని పాదాలు రాశాను .. నా కవితలు మిభీకవితలా, హైకూలా. నాభీలా... అనేది ముఖ్యం కాదు. నేను శ్రంధించిన థావాల్లి నాకు తోచినట్లు టిలైనంత నంక్షిప్తంగా వృక్రీకరించాను. ఇవి అఘు కవితలు. నామనుడిలాగా ఇవి చిన్నవే అయినా నత్తా బాగా ఉన్న కవితలు. అందుకే నా కవితలను నామన కవితలు అంటున్దాను” అన్నట్లు ఈ కవితలు వ్రచురిన్తున్నారు.. మినీకవితలైనా, హైకూలైనా, నాభిలైనా .. వామన కవితలైనా .. నమాజానికి ఉపయోగపడటం, అందులో కవిత్వం ఉండటం ముక్ళం, ఆ దృష్టితో చూస్తే బత్తుల టీ. వేం. అప్పారావు గారి కవితలు నిన్సందేహంగా మంచి కవితలే. వదాలు, శిల్దం, అలంకరణల్లో భావం మునిగిపోవడం ఇష్టం ఉండదు అప్పారావగారికి ప్రజెంటేషన్‌తో కాంప్రమైజ్ అవుతారేమోగాని, చెప్టదలుచుకున్ల థివషయంలో తారు. అందుకు ఈ నంపుటిలోని కవితలల్లి ఉదాహరణలే. ఎవర్రా వదో అనుకుంటారనే నంగతి ఏమాత్రం వట్టించుకోకుండా చాలా కవితలు రాశారు, అదే అవ్పారావుగారిలో ఉన ప్రశ్చేకత, కవి లక్షణం కూడా, ఎక్కువమంది కవులలో ఇవి కనిపించవు. కవి అంటే దేనికీ జంకని వాడు, కలాన్ని, గళాన్ని తొకట్టు పెట్టనివాడ్రు, అలాంటి మంచి కవి లక్షణాలే ఈ కవితల్లో మనకు గోచరిస్తాయి. ఉదాహరణ లిచ్చి మీ నమయం వృధా చేయను. అన్ని కవితలు అందుకు ఉదాహరణతల్తే చథివి చైతన్సాన్ని ఆనందాన్ని పొందటం టీ సహాక్కు.
ఈ వామన కవితల్లి మచిల్వట్షం సాపాతీ మిత్రులు వ్రచురణగా తీనుకొన్తున్షందుకు మాకు ఆనందంగా ఉంది. అందుకు అంగీకరించిన నాహిత మిత్రులు అప్పారావు గారికి కృతజ్ఞతలు.
సాపొతీ మిత్రులు, మబిలీపట్నం, డా; రాఐ దంగారొక్టు
ది. 20-01-2003 వ్యవస్థాపక అధ్యక్షులు
వామన కవితలు (్ర బత్తుల వ! వేం॥ అప్పాదాక్టు
మయనలో5 మూట
భాష లిఖిత రూపంలో సాహిత్య స్టాయికి చేరటం దాని పరిణామ (క్రమంలో సమున్నతదశ సాహిత్యం విస్తరించే కొద్దీ దాని రూపంలో, స్వభావంలో, విషయంలో రకరకాల మార్పులు వస్తాయి. రచయితల ఆలోచనల్లో స్వభావాల్తో , అనుభవాల్లో అభిరుచుల్లో, పరిశీలనశక్తిలో ఉన్న భేదాలు వారి వారికి సాహిత్య చరిత్రలో సముచిత స్టానం సంపాదించి పెట్తాయి. వారిలో కొద్దిమంది చరిత్ర నిర్మాతలవుతారు. అనేకులు చరిత్రలో స్థానం కూడా సంపొదించలేక పోతారు. ఇది పరిశీలించి నిగ్గు తేల్చిన వమ్ర్శకులు "అస్మిన్నపార కవి పరంపరా వాహిని సంసారే ద్విత్రాః పంచషావా మహాకవయ ఇతి మన్వతే” అన్నారు. అనంత సంఖ్యలో కవులున్నా వారిలో ఇద్దరో సుగ్గురో - మహా అయితే అయిదుగులే = మహాకవులనిపించుకోగలుగుతారు. సొమాన్య కవులే లేకపోతే మహాకవులూ ఉండరు. పోలికలో, పరిగణనలో లెక్కకురారు. బౌద్దులందుకే సారస్వత మహాకాయమనే భావన కల్పించుకున్నారు. దానివల్ల కొందరే గొప్పవాళ్ళయినా తక్కినవాళ్లు తీసవేయ దగ్గవారు కారని చెప్పటం సాధ్యం.
ఒక భాషలో సారస్వతం విస్తరించెకొద్దీ దాని అఖండ రూపంలో భాగ విభాగా లేర్పడతాయి. అలా అనే కన్నా తాము పరిశీలించిన పూర్వసారస్వతాన్ని పండితులు బహువిధాలుగా వింగడించి లక్షణాలు పసేర్కొంటారనటం సముచితం. మొదట సారస్వతం అఖండ రూపంలో ఉంటే ఏనుగును గుడ్డివాళ్ళు తాకి *వర్షించినట్టు తమతమ అనుభవాల, శక్తి యక్త్హల తారతమ్యాలను పురస్కరించుకొని దాని విరాట్స్వరూపం ఇలాగుంటుందనో, ఉందనో వివరిస్తారన్నమాట విమర్శకులు. పరిశీలన సౌలభ్యం కోనం విశ్లేషణ విధానాలు పుట్టాయి. అవి చంటో వ్యాకరణాలంకారాది శాస్తాలుగా రూపొందాయి. ఆ శాస్త్రాలు సారస్వత లక్షణాలను ప్రస్తరించి చివయ సూత్రీకరిస్తాయి. శాస్త్రకారుడు తన సిద్ధాంత ప్రవచనాలను తన తరవాత కాలపు రచయితలు పాటించాలనే భావిస్తారు. ప్రతిభావంతుడైన నూతన రచయిత కొత్త పుంతలు తొక్కుతాడు. ఆ మార్గం జనాకర్షకమైతే కొంతకాలం సాహిత్య ధర్మాలను అదే శాసిస్తుంది. లేదా అంతరిన్హుంది. కనీనం కనుమరుగవుతుంది. ఈల్ గా చర్చోపచర్చలు, వాద ప్రతివాదాలు సాగి విమర్శ వర్టిల్హుతుంది. ఆ విమర్శల ధోరోణి గూడా మారుతుంది కాలగమనంలో "అందుకు కారణం సామాజికుల అనుభవాల్లో ఆకాంక్షల్గో వచ్చిన మార్పు. ఇలా ఎన్నో. మార్పులు (ప్రతి సారస్వత చరిత్రలోనూ వచ్చిన మూలస్వభావం పెద్దగా
వొనున కవితలు (6 బత్తుల బీ; వేం; అప్పారావు
మారదు. సమాజ ధర్మాలు మారినంత మెల్లగా సామాజికులు మారరు. మార్పు జీవలక్షణం. కానీ లక్షణాలు మారినా జీవం ఏదోరూపంలో ఎంతో కొంతగా లేకపోతే గాలీ వానా వస్తే కథే లేదన్నట్టు సర్వం శూన్యమవుతుంది. అటువంటి మహత్తర వైపరీత్యాలు వచ్చి అంతరించిన నాగరికతలూ సాహిత్యాలూ మానవ చరిత్రలో లేకపోలేదు. సారస్వతం భాషాభాషులు లిపిబద్దం చేసిన, వా([గ్రూపంలోనే శ్రుతంగా భద్రపరిచిన మొత్తం సంస్కతి, సాహిత్యం అంతకన్నా పరిమితం. అందులోనూ శాష్టసాహిత్యం వంటి భిన్నసామాజిక ప్రయోజనం గల విజ్ఞాన సాధనం ఒక భాగమయితే, మనస్సుకు హత్తక్షునే శుద్ద సాహిత్యం మరో భాగం, అది మళీ వచనం (గద్యం), గేయం, పద్యం వంటి రూప భేదాలతో చిన్న ప్రక్రియల్లో ఉన్నా కవిత్వానికే సమాజం పెద్ద పీట వేసింది - (ప్రపంచవ్యాప్తంగా. అక్షర సంభ్యానియమమో మాత్రా సంఖ్యా నియమమో ఉన్న కవిత్వం రానురాను వచన కవిత్వానికి దారిఇచ్చి తాను కాలప్రభావం వల్ల మర్తుగు పడుతున్నదిప్పుడు. సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలున్నా కవిత్వానిక్షీ కవికీ అత్యంత (ప్రాధాన్యం రావటానికి ప్రధాన కారణం అది సూక్ష్మంలో మోక్షమన్నట్టు క్తుప్తంగా ఉండి అలరించగలగటమే అనిపిస్తుంది. “వాక్యం రసాత్మక కావ్యం' అన్న భావం 'రమణీయార్హ ప్రతిపాదక శృబ్దం: కావ్యం" అన్నట్టు, 'అల్పాక్షరముల ననల్పార్థరచన' అనే ఆదర్శంతో తక్కిన ప్రక్రియల కన్నా అధికంగా జనాదరణతోబాటు రాజాదరణ కూడా నంపాదించగలిగింది. 'ప్రన్తుత సాధనంగా దానిక్టున్న సౌలభ్యం కవిపోహులకు ఆమోదయోగ్యం ఆయిఉండవచ్చు. సూత్రాలనులాగా గుర్తుంచుకోవటానికి వీలున్నందువల్ల కావచ్చు. లేఖనసాధనాల ఉపయోగంలో సంక్షిప్రతవల్ల ఆధిక ప్రయోజనం సాధించగలిగి కావచ్చు. స్వల్పావధిలో ఆకర్షించగలగటంలో కావచ్చు. అనేక కారణాలవల్ల కవిత నాటకాదీతర (ప్రక్రియల క్ అఆత్యంతామోదకరమై కవులకు అత్యధిక ప్రఖ్యాతి సంపాదించగలిగిందసెది వాస్తవం, కవితాదర్శాలు కాలంతోబాటు మారుతూ వచ్చాయి. భగవదారాధనకూ మతప్రభావానికీ స్వాంత స్పుఖాన్సికీ పూర్వమున్న ప్రాముఖ్యం దర్భార్దీక్షవితగా మారిన మధి ముగాల్లో గరిడీసాముల రూపం ధరించింది. నెటికి నమాజ (ప్రయోజన దృష్టితో కొనసాగుతున్నది. ఒకప్పుడు ఏదో ఒక భాషాసమాజానికీ దేశీయతా ముద్రతో ఆకర్షకంగా ఉన్న కవిత ఈనాటికి వసుదైక కుటుంబ ధోరణికి వచి భిన్న దేశ సంస్కృతులు పరస్పరాదాన పప్రదానాలతో ఏకోన్ముఖంగా పురోగమించాలనే భావన పరిణమిస్తున్నది. ప్రాకృత సాహితిక గాథలాగా, వైదిక సంస్కృతంలో న వామన కవితలు (అ బత్తుల వీ; వేం! అప్పారావు
గాయత్రి త్రిస్ట్రప్పులలాగా, లౌకిక సంస్కృతంలోఅనుష్టుప్పులాగా, తెలుగు సాహితిలో ఆటవెలది కందంలాంటి ఛందస్సులు దేశీయతా ముద్రతో స్వభాషా లక్షణ సమన్వితంగా ఉంటే, ఇప్పుడు జపాను హైకూలవంటి ఛందస్సుల మిద మోజు పెరుగుతున్నది. సజాతీయతా విజాతీయతా అనే ప్రశ్నకన్నా తక్షణ ప్రయోజనమే ముఖ్యమయింది. స్థలాభావం వల్ల “మినీకవిత' లుద్భవించాయి. 'నానీలు" పుట్టాయి. “వామన కవిత్వం” ఆవిర్భవించింది ఇలా. కవితను దాని రూపాన్నిబట్టి కొత్తపేరతో పిలవటం మొదలుపెట్టకముందే, ఆయా లక్షణాలున్న, అందుకు అతీతంగా ఉన్న రచనలు వచ్చాయి. ఉదాహరణకు 'పైన రవి, కింద భువి, మధ్య పైరవి' అనే ఉండేలు మాల కొండారెడ్డి గారి రచనను ఏరకం కవిత్స్వమనాలో స్పష్టంగా నిర్దేశించటం కష్టం. కానీ కవిత్వమని అంగీకరించక తప్పదు. కారణం ఆ మూడూ వంక్తులనూ విన్నా చదివినా అందులో ఒక చమత్కారం, ఒక లోకానుభవం, ఒక విమర్శ, మనసుకు హత్తుకుపోయే ఒక అనిర్జిన్స లక్షణం ఉంది. చదవగానె, వినగానే 'ఎంత బాగా చెప్పా'డనిపేస్తుంది.. ఆ రచన పరిమితి ఎంత, విసృృతి ఎంత అనే ప్రళ్ళ రాదు. దాని సంక్షిప్తి గుర్తుంచుకోవటానికి తోడ్పడుతుంది. అందువల్ల లాక్షణికులు పేర్కొనే రసానుభూతి పాఠకులకు కలుగుతున్నది. సదరు పాయడు సహృదయుడా కాడా అన్న సందేహం కూడా రాదు. ఆకలితో స్నేహ సంబంధాలున్నా లేకపోయినా, చివయ శత్రుత్వమే ఉన్నా ఆరు మాటలూ సెబాననిపిస్తాయి. అంత్యప్రాన మరింత ఆనందకరం. పాతపద్దతి విమర్శకుడు ఈ రచనలో నత్రగంధిగద్య ఉందో లేదో స్తనళల్య పరీక్ష చేసికూడా సాధించ గలిగిందేమి ఉండదు. ఇందులో భావ చిత్రముందీ, లోకానుభవముందీ, ఇది అనుభూతి వాద కవిత్వమా కాదా అనేవి 'నీవీమోక్షణవేళాయాం వ(స్తమూల్య పరీక్షణం' వంటి అసందర్భ ప్రయాస కల్పిస్తాయి. ఇది ఆధునిక కవిత. దీన్ని పూర్వలాక్షణిక సిద్ధాంతాలతో పరీక్షించి విమర్శించటం అనవసరం - నిష్కారణ ప్రయాస. ఈ రచనలవల్ల సామాజిక ప్రయోజనముందా లేదా అనేదానికన్నా, ఇది ప్రస్తుత సమాజ లక్షణాలను ప్రతిబింబించిందా లేదా అనే ప్రశ్న ముఖ్యం. ఈ దృష్టితో బత్తుల ఏ. వేం. అప్పారావు 'వామన కవితల విలువ కట్టడం మంచిది, 'మెరుపుల రుుళుపులు" అనే ఖండకావ్య సంపుటిని - ముక్తకి రచనలను - అప్పారావు గారు 1997లో ప్రచురించారు. 'తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని సమాజంలోని అంతర్గత వైరుధ్యాలనూ అసందర్థ విధానాలనూ తన అనుభవంతో జోడించి, తన సామాజిక స్పృహ పరిశీలించి ఆ గ్రంథాన్ని ప్రచురించారు. (ప్రస్తుతం 'వామన కవితలు" వామన కవితలు 9 బత్తుల బీ లేం! అప్పారావు
వెలయిన్తున్నారు. వామనత్వం రచనా విన్సృతిని ప్రతివ లిన్తూనే (త్రివిశ్రమత్వాస్సా 'ప్రదర్శిస్తున్నది. వామనత్వం అల్పత్వాన్నీ ఆధిక్యాన్నీ ఏకసమయరిలో ప్రస్తావిస్తూ కవితా విషయం రూపం లాగానే చిన్నదని కూడా తెలియబరుస్తున్నది. సమాజంలో నేను చూసిన, అనుభవించిన, ఆక్షేపించిన, క్షమించలేని దురన్యాయాలన్నిటినీ ఈ రచనలో (ప్రస్తావించలేదనీ వివరిస్తున్నది. కొన్ని సమయాల్లో తనకు కలిగిన హృదయ వేదనను వ్యంగ్యంగా, ఆక్షేపణ పూర్వకంగా, నిర్ష్యంద్వంగా, నిర్భయంగా భిన్నపద్దతుల్లో వ్యక్తీకరించాడు కవి. తన్ రచనకు అక్షర మాత్రా పరిమితి విధించలేదు రూపంకన్నా విషయం ప్రధానమని నమ్మాడు. కొన్ని ఉదాహరణలు చాలు
- కవి(తా) ధోరణికి.
“తెలుగుదేశం - రాముడితో మొదలు, చంద్రుడితో ఆఖరు” అనే కవి విశ్వాసానికి తిరుగులేదు.
“కప్రో రెండు అక్షరాలు, “కష్టజీవి” నాల్గు అక్షరాలు, కష్టజీవికే అక్షరబలం ఎక్కువ” అన్నప్పుడు శ్రీశ్రీ గుర్తుకు రాక తప్పదు - కవి సామ్యవాది అని స్పష్టమవుతుంది.
“మన స్రీలు చాలవరకే ఎదిగారు, బికినీల వయు కాదు”, అనటంలో మన సమాజం మీద పాళ్చాత్య నాగరికతా ప్రభావం కనీసం సగం సంస్కృతిని హరించిందనే ఆవేదన బయటబడింది.
“మనిషి ఎంతటి స్పజనశీలి ? దేవుణ్లే సృష్టించాడు” అన్నప్పుడు గురజాడ గుర్తుకురాడా ?
“ఆమె తల వంచింది, తాళి బిగిసింది” అనటంలో కవి క్షోభ సమాజ సంక్షోభను ప్రతిబింబిస్తున్నది.
_అన్మం తినేవాళ్ళకు జెయిలు, గడ్డి తినేవాళ్ళకు బెయిలు” మన సమాజ రాజకీయ ప్రబలత్వాన్ని బహిర్గతం చేస్తుంది.
“వలపులో వల ఉన్నది, పెల్ల(వేప)లూ జాగ్రత్త" అనే హెచ్చరికలో చమత్కారముంది.
ఇల, ప్రతీ కవితనూ పేర్కొని వ్యాఖ్యానించి పాఠకుడికీ కవికీ మద్య పానకంలో పుడకలా ఉండటం న్యాయం కాదు. అందుకే ఈ రచనను కొని, చదివి, మన సమాజ దుస్థితినీ కవి నిర్వేదాన్నీ గమనించి మీ వంతుగా సమసమాజ సృష్టీకి శ్రమించండని పాఠకలోకాన్ని అర్ధిస్తున్నాను. ఈ వామన కవితలు మన సమాజంలోని వామనత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయని బల్లగుద్ది చెప్పగలను. హైదరాబాద్ - బూదరాజు రొభెషృష్ట 29-20-2002 లాలా ఇకా లా వొమన కవితలు బత్తుల వీ; వేం; అప్పారాశవ్వ
అంకితం శ్రీ బూదరాజు రాధాకృట్లకి
కాశ్ళీరులో మిలిటెంట్లు
ఆంధ్రలోమస్కిటోలు
ఎవరి సమస్యలు వాళ్ళవి ఏనంబరు జస్రెనా, ర్రైలెనా గమ్యం ఒకటే - స్వర్గం
సహించి నంతకాలం గొర్రెలు
తిరగబడినప్పుడు గొరిల్లాలు దాంగలు చీలివోయారు కొందరు "బాబు"లయ్యారు మిరిలిన నాళ్ళు బాబాలయ్యారు.
తెలుగుదేశం
రాముడితో మొదలు
చంద్రుడితో ఆఖరు యివ్పుడు జైళ్లు అవనరం లేదు దొంగలంతా ఎం.వి, లైపోయారు.
వామన కవితలు (0) బత్తుల వీ! వేం! అప్పారావు
నమస్య అడ్డగాడెదదతో కాదు నిలువెత్తుమనుషులతోనో అభ్యర్థులు నిలబడతారు . చీటర్లుకూలదడతారు నవరాత్రులు నిలబెట్టి వదోరోజుముంచుతారు రణవతిని దొంగలూ భక్తులైిపోయారు " దోవుళ్ళ అదప్రమే అద్బవ్రం మహాక్ముణ్ణి కాల్చినా బావలేదు విగ్రపామై నిలిబాడు. థిబ్రవం చివరలోవరుసగా మూడు రోజులు శలవు ఇరభై తొమ్మిది, ముప్పె ముప్పి ఒకటి వామన కవితలు - (8 బత్తుల బీ! లేం; అప్పారావు
మన స్త్రీలు బ్రాల వరకోఎదిగారు జకినీలవరకు కాదు. త్రజాస్పామ్యం పేరు మార్చుతొంది పాఠంకనస్వ్పామ్యమైంది. గవర్ష్శమంటకి మెంటల్వచ్చంది ప్రజలేనైద్యులు మార్చింగ్ - లెఫ్ట్ రైట్ కాదు లెక్ట్ లెఫ్ట్ ఎండోమెంటడిపార్ట్మెంట్- గుడికి, గుళ్ళోలింగానికి హక్కుదార్లు రైతన్న నేతన్న తవల వ్ల్లలు తలిసి వుట్టక వోయినా కలిస్ చస్తున్నారు, వామన కవితలు (త్రి బత్తుల షీ వేం; అప్పారావు
“కవి” ర౦డు అక్షరాలు “కప్ట జీవి” నాల్లు అక్షరాలు కఫ జీవికేఅక్షర బలం ఎక్కువ దేవుడిక్తినెవేదృం ఎంతయినా పెట్లొచ్చు చివరకు తినేది మనమ కదా! నను దోళభక్తుడిని దోశాన్ని ప్రేమించాను మనువుల్ని ప్రమించలేక వుణ్యంకోసం యాత్రల కెళ్తో యాక్సిడంట్లోమోక్షమ ప్రాప్తించింది దోవుడు దయామయుడు కదా! బిడ్డలు కడువులోన కాదు ఎదిగాకా అడ్డం తిరగవచ్చు మా హోస్పిటిల్ ప్రత్యేకత - కృళానంఎటాబ్డ్, వామన కవితలు (9 బత్తుల వీ; లేం; అప్పారావు
చంద్రమతి వుస్తెలు కనబడవు
మా ఆవిడ వుస్తెలూ కనబడవు
తాకట్టు పెట్రేశాంగా/ రాక్షసులు నాడు దేవతలకు శత్రువులు నోడు భక్తులు,
బంజారసాల్స్
జాబలీపార్లో
నోర జగత్తులో
జంట శిఖరాలు ఇల్లాలుయింటిలో భర్తపారుగూరిలో విల్లలు హోస్టథ్సలో యివ్పుడుకుటుంబానికి ఎల్లలు లేవు కదా?!
మనం దేనినీ దేషంతోసాధించలేం
ప్రేమతోనసాధించగలం
ప్రేమకు మారు పేరులంచం
వామన కనితలు గ్ర బత్తుల మీ వేం అప్పారావు
దోవుడు సర్వాంతర్యామి దగ్గరుండేయాక్సిడెంట్లు జరివిస్తాడు కొండమీద దేవుళ్ళకు కొండంత నల్లడబ్బు నలబారు దోవుళ్ళకు తెల్ల సున్నానికో కరవు తుఫానువచ్చింది ఎందదికోనూకలు బెల్లాయి కొందరికి జయ్యం బస్తాలు మిగిలాయి, తల్లీ కనకదుర్గా! నీవో మాకు రక్ష నీకేమో పోలీసులు రక్ష మర్ధర్గుబోసాను సరే లొంగిపోతాను కాని నన్ను విడిచిపెట్టాలి వరివోరంగా హపోంమంత్రిని బేయాలి. వామన కనితలు (9 బత్తుల మ వేం! అప్పారావు
మూడో ప్రపంచయుద్ధం రాలేదని సంబరమెందుకు ? యిప్పుడు బతుకేజక నమరం కదా! మనిషవఎంతటి స్పదిన శీలి దోవుణ్లేస్పప్రిందాడు. దారిపొడవునా మ్యాన్ హోల్స్ మనుషులకు గోతులు తియ్యటమే కధా మున్సిపాలిటీ వని! దోశం నకమిచ్చింది ౩ని కొదు దేశానికి నీనమిబ్బావు అన్నారు ప్రెసిడెంటు వింటనోయిబట్సేసాను నారోబీ, కాకిది కొక మనసు కోయిల గుడ్లను కూడా పొదుగుతుంది
- వంటిదిరగ కొబంది ధరరాకనడుం విరిచింది. నానున కవితలు (౮ బత్తుల వీ: వేం; అప్పారావు
వరాహం మహాతల్లి ఒకేసారి వదింటికి జన్పనిస్తుంది నేతలు పార్లీలు మారుస్తారు భక్తులు దేవుళ్ళను మారుస్తారు. సీత రాజుగారి భార్య కనుకనే సంగ్రామం అర్జరాత్రి స్వాతంత్రం నచ్చింది నాదేశానికోకాదు, తాగుబోతులకు తిరుగుబోతులకుకూడా]! రుండె గొంతుక దగ్గరగా దేనికని ? మాటగుండెల్లోంబి రావాలని కళ్ళుబ్లాక్ అండ నైట్ చూనేది ఎన్స్న్లోరంగులు నొనున కనితలు బత్తుల మః వేం! అప్పారావు
ప్రజాస్వామ్యం ఒక గొయ్యి పార్లీలన్ని కాచుకున్న నక్కలు అమ్మో! నూర్చుడు ఉదయిందెోస్తున్నాడు మన దుకాణం వడమరకు మార్చేద్దాం అమ్ తల వంచింది, తాత బిగిసింది తం 'వంబి'త అకాశం - వర్షం భూమి - నాగలి విత్తులు - వంది జమిందారు - ధాన్యరాసులు ఆశమదీని - చెమట జందువులు శ్రీ రాముడు సీతను అడవులకు వంపెను శీ కృష్ణునికి వదహారు దోలమంది గోపికలు ధర్మరాజు ద్రాసదిని జూదములో చీడెను నతృహరిశ్చంద్రుడు భార్బను అమ్మిటోసిను భార్యను కప్టపెట్టని నాడు వురాణ వురువుడు కాదమో / వామన కవితలు బత్తుల వీ; వేం! అప్పారావు
ఆకాశవాణి
కార్యక్రమంలోయివ్పుడు
దేశభక్తి గీతం వింటారు
ముందుగా
ఒక వ్యాపార ప్రకటన వూట గడవకనీవు సొద్దుపోక నేను యిద్దరమూకలిసే బేశాం ఆఅయినానీవు జారిణిని నను రసికుడను ద్వంద్వ నీతి
వురుగులమందుల శక్తీ పెరిగింది
అవి యిప్పుడ్నురైతుల్లీ చంవుతున్నాయి, చూడు! ఆకాశంలోసూర్యుడు అలీకటికి చిన్సగా బతిపేరుస్తున్నాడు ఉదయం
వామనకలితలు గ్జ్రై. బత్తులవీ, వేం ఆల్పారావు
సత్యహారిశ్చంద్రుడంతటి నాడో జీవితంలోరెండు అబద్దాలు ఆడాడు అందుకేప్రతి నిముషం నత్యవారిశ్చంద్రుణ్లౌతాను.
దేవుడి వెల్చికీ
దోళమంతా పెద్దలే
పేదవాడి బతుక్కు
పెద్దలంతా అడ్డము పెడ్యూల్టకులాలకు శరశ పెడ్యూల్టతెగలకు ఇజ్రీగ సామాజికంగా అర్జికంగా వినుకబడినతరగతులకు 226 యితరవరాలకు కంస వికఠాంగులకు నే మొత్తం వేకెన్సీలు 9
మా అమ్మాయి తెలుగు మీడియం
దానికి యింగ్లీవు మ్యుక్త్పైనా రాదు
మాఅబ్బాయి యింగ్లీము మీడియం
చాడికి తెలుగు కూడొ రాదు
6౨-565 ఇాంణంం ల యపమతూన
అన్నం తినే వాళ్లకి బెయిలు
గడ్డి తిన వాళ్ళకి బెయిలు ఆమెజక వెలయాలు ఆమె వెలవందనోటు బట్టానికి ఆమె ఫీజు నెలకోకకేసు
ఆయన దేవుడు
ఏతప్పూబెయ్యడు
ఎందుకంటేవ వనీ బెయ్యడు నాకడువులోసూర్యుడు మువ్పూటలా ఉదయిస్తున్నాడు అతనికి అస్తమయతము లేదు
పోలీసులే బందిపోట్లు
ఐందిపోల్లే పోలీసులు అది వ్రశాంత నిలయం ఆరు పొత్యలేజరిగాయి
వామన కవితలు ట్ర బత్తుల వీ; వేయ అప్పారావు
దేవుడికీ వని గంటలు భక్తుల కోరికలు వినీ వినీ యిప్పుడు ప్రతీ యింటా రంగు రంగుల బాంబులు ఖానెల్నొక్సితే బాలు వ్రతక్షణమూవిధ్రంసమే మనుషులేరోడ్డున వడ్డారు అనుకున్నాను దోవుళ్లూ రోడ్డున వడ్డారు బ్రన్మాకు 4 తలలు ఆయనకు వూదార్హ్లత లేదు రావణుడికి 40 తలలు అతశోక రాక్షసుడు తెలివి ఎక్కువైన వాళ్లంతా యింతోనేమా శా కళ్లునయాగరా నాకడువు సవపోరా నా బోతులు బిగించిన పిడికిళ్లు వొనున కవితలు య్ర బత్తుల మీ వేం అప్పారావు
మిర్చిరైతు
చఇఅవరకు మిగిలింది
కళ్లల్లోకారం. కొబ్బరిరైతు చవరయకు మిర్లేది బేతిలోచిప్ప
వార్తాపత్రికలు చచ్చాయి
వర్తక పత్రికలు వచ్చాయి రాక్షసులు రెడీగానే ఉన్నారు దోవుడి అవతారానికి యుగంవడుతోంది.
యుద్దాలు - ఒకనాడు నల కోసం
యివుడునీటి కోసం వుడుముల్ని ఎన్నుకుంటే వారినోఎన్నుకున్నట్టు శ్రీలను ఎన్నుకుంటే వారి భర్రల్నీ ఎన్నుకున్నట్టు.
వామన కవితలు త బత్తుల ఏ వేం: అప్పారావు
మహాత్తుడుమళ్ద వుడితో ఈసాం కాల్పూడ్డు లాకవ్చలోవేసద్దాం. వాస్తుబ్రవ్యోాండంగా ఉంది గొలి, భీరు, వెలుతురు తక్కువ చరిగిన బొక్కా అయినా తొడుక్కో పెళ్చానికి వట్టుబీర కోనుక్పో నాయింటిలోనాకో స్తానం లేదు కాని దోవుడు కోసం ఓ రది ంజిుర్స్ బాత్చినార్ అమ్మేనస్తాను అమ్మడానికి హక్కెందుకు ? బతుకు బస్సు - భర్రడ్రైవర్ భార్య కండక్రర్ వామన కవితలు ట్రా బత్తుల వీ, వేం! అప్పారావు
తెలుగు దేళం - కాంగ్రెన్కి నెగిటిన కాంగ్రెస్ - తెలుగుదేశంకి నెగిటివ్ యిద్దరూ కలిసి ప్రజలకి నాగిటివ. మూడు ముక్ళువెయ్యడానికి కటిం ఎర్రటేవు విప్పడానికి కానుక కఠ వాళ్లంతా ఏకమైవోయారు కార్తికుల్లారా మీదో ఆలస్యం వూలూ విద్వేషాలు చిమ్ముతాయి “కమలము "నిదర్శనం / డెమోక్రసీ మీద నమ్మకముంది కనుకనోంగ్లింగ్ కట్టు బర కరువై ఒకడు వట్టు బీర లేకయింకొకరు వామన కవితలు డ్రి బత్తుల ఏ; వేం; అప్సారావ్యు
లక్షేషెహగల్- చరిత్రసానులకి తెలియని వేరు దేవాలయం, కృశానం ఊరికి దూరంగా ఉంటాయి మంబైనా దూరమ బెడైనా దూరమే యింటికి దీవం యిల్లాలు అవానికి చమురు మగాడు ఎంతదితికినా సమస్య ఒకటో- బతుకు ఉచ్చకెైతో ఆవుములు పాల్టకెైతోగేదె మంచిది మనిషికి కొమ్ముల్లేవెందుకని కుమ్ములాడుకోవద్దని వామన కవితలు య్ర్ బత్తుల వీ; వేం అప్పారావ్వ
కళ్ళు ముందోఎందుకని ?
వినుకచూవు వద్దని పెదాలు రెండెందుకని ? డబల్స్త్రాంగ్ ముద్దుకి
శాలిక ఒక్కటేఎందుకని ?
రెండు మాటలు వద్దని కళ్ళకి రెప్పలెందుకని ? కళ్ళు తెరవడానికని
మెడ దోనికని ?
తలఎఎత్తుకొని బతకడానికని రొంతు నాలిక వెనుక దోనికని మాటరుండెల్లోంచి రావడానికని.
మతం వుటింది
మనఠివిమీదగుడి నీడవడింది
వామన కవితలు బత్తుల వీ; వేం; అప్పారావు
దేవుడికి ధైర్యం తక్కువ
దుమ్హల్సి భూమ్మద విబారించలేడు యుద్దం ఆవోళవూరితమైన చర్య దోపిడి సుదీర్జమైనకుట్ర
తెలుగు బిచ్చగాళ్ళ భాష
అమ్మ, అయ్య అంటున్నది వాక్సీ కదా! చల్లర దొంగతనాలు గిట్టుబాటు కావడంలేదు శాసన సభలోనీ దూరాలి.
కవి అల్పసంతోప్తి
అర్బాక్షరములతోనే
స్పజిన చేస్తాడు కోతికి తోక ఊడింది కులంమతం మొలిచాయి.
వామన కవితలు థ్రి బత్తుల £, వేం! అప్పారావు
మానసికవరివర్తనము దొంగటకు యోరగామంచిది అందుకేపోలీనులక్కూడ.... పాలకులు క్రియావాదులు ఉద్యోగాలు యివ్వలేమని ఉన్నవివీకుతారు మనిషి దవుడెిమీద కన్ను వేసాడు మాన్యాలు కబ్లా అయ్యాయి. కార్తక్టుడికి కాయకప్రమే రక్ష బలిసిన వాడికీ కొవ్స్ శిక్ష త్రదొస్పామృమొుక దొంగలబండి పోలీసులేడ్రైవర్లు వాజ్‌పేయి - కనిలోకానికి మబ్బ నామన కవితలు రి బత్తుల వీ; వేం! అప్పారావు
వలపులో వల ఉన్నది పిల్ల(బేవులూ జాగ్రత్త! విష్టుమూర్తిముఖంలోంచి బ్రాస్కులు పుట్టారు నేతుల్లోంచి క్షత్రియులు వుట్టారు ఊరువుల్లోంచివైళ్ళులు పుట్టారు పొదాల్లోంబి శూద్రులు వుట్టారు విమ్ణవుకి ఒళ్ళంతా జననంద్రియాలేనా?/ ఆరడుగుల మనిష్ ఆరంగుళాల నోటుకి లొందుబాటు కలవారికే ప్రజల అవసరం ఉంది వాళ్ళనే కదా దోచుకోనాలి వుట్టల్లోపాములుంటాయి పొలిటిక్స్ లో న్బాములుంటాయి. "వెంకయ్య నీతి గలనాయకుడు దొంగిలించిన భూమి వదులుకున్నాడు వామన కవితలు థు బత్తుల ఓ, వేం అప్పారావు
అడవి దొంగలు అడవుల్లో ఉంటారు భూమిదొంగలు బి.జెవి, లోఉంటారు. రాష్ర్రంలోదారిద్ర్రం తగ్గిపోయింది ఆతృపాత్యల వుణ్యం మరి. ఆకాశంలోసగం ల్ భూమ్మీద శూన్యం -స్త్రీ దోవుడికీ వక్షపాతమ గ్లోబంతా మిట్ట వల్లాలే హాక్కులు లేకుండ అనుభవించు వాళ్లు పాలకులు పొక్కులుండీ అవస్థ వడునారు ప్రజలు యుద్దం కన్న బదాడులునీంవుల్ డబ్బు,టి. న నిదర్శనం మంత్రులు ముసురుతున్నారు ఎన్నికలు వస్తున్నాయమో, వాను కవితలు థె బత్తుల వీ; వేం: అప్పారావు
కి ల్ంధా ద్ధందర ల లలాయయె (వ్వ (౯ డ్డ న నట. క్క స్తర్షళ్ల బు లో త న పాప పట్ర00 0
( లా గ్ స పన! 2
- య - లీ -..... బత్తులవీ, వెం. అప్పారావు 2 గ " | జి2 మణిమాల ఎస్టేట్, 151 మోతీనగర్, హైదరాబాద్ - 18 + 1 ఫోన్స్ : 23833798, 23833799, /
- జవ్య్మభూమి : తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా | .. అత్తభూమి : పలూరు - పుట్టింది మార్చి 7, 1957న, కమ్మూనిస్తు కుటుంబంలో. | తల్లి నాగమణి, తండ్రి కృష్ణ, లోస్కూలు, హైస్కూలు స్థానికంగానే.
- ఇంటర్, బి.కాం. డిఆర్. గోయెంకా ప్రభుత్వ కళాశాలలో. ' | ఎ 1971-76 మధ్య ఏఐఎస్ఎఫ్లో పోరాట అనుభవం. ॥ ఊహ వచ్చినప్పటి నుండి భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు, ర్ట! సాహిత్యం, పత్రికల ప్రభావం వల్ల కవితా వ్యాసంగం. | | /: తొలి సంపుటి “మేరువుల రుళుపులు” 97 జులైలో ప్రచురితం, అధిక + | భాగం 1980 దశక౦ చివరి సంవత్సరాలలో విశాలాంధ్రలో వచ్చాయి. "రావి రంగారావుగారి ప్రత్యక్ష ప్రోళ్సాహం, విశాలాంధ్ర ఆదివారం | అనుబంధం ఎడిటర్ సొదుం రామ్మోహన్‌గారిని మరిచిపోవటం దుస్ఫాథ్యం. ) గ క సిండికేట్ బాంక్ నాయుడుపేట, ఏలూరు, భాగ్యనగరంలోని . బంజారా హిల్ట్ బోరబండ బ్రాంచీల్లో 1977 నుంచి 90 దశకం టీ
- వరకు ఉద్బోగం చేసి విఆర్ఎస్ స్వీకరణ గ జ్య ఏలూరులో నాటి ఛైతనృవేదికలో పాలు పంపకం, అరసం, భాగ్యనగరంలో స ౨. స్య