Telugu Vaidyam vignanamu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Vaidyam-vignanamu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/vaaidaya-vaijanaaanamau
Date: 2026-08-04 14:43
Chunks: 22


Book Overview

Book: Vaidyam-vignanamu
Source: https://sundarayya.org/vaaidaya-vaijanaaanamau
Total OCR chunks analysed: 22


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 97%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • నాయొక్క
  • కొన్ని
  • విషయములను
  • అనేక
  • ఇట్లు
  • గ్రంథములను
  • విషయము
  • నేను
  • గ్రంథమును
  • శ్రీపాద
  • మును
  • యున్నది
  • అట్టి
  • అనగా
  • ఇదివరలో
  • కేవలము
  • నెడి
  • “నేను
  • విమర్శించి
  • మొదలగు
  • మిక్కిలి
  • నాకు
  • అనెడి
  • ఎట్టి
  • భగవంతుడు
  • అనుసరించి
  • కలవు
  • తగిన
  • చేయుట
  • మరియు

Per-Chunk Details

Chunk 1 — Vaidyam-vignanamu_pages0001-0010.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14868

OCR Issues:

  • ASCII junk on lines: [15, 40, 312]

Key Terms:

  • నాయొక్క
  • కొన్ని
  • విషయములను
  • అనేక
  • ఇట్లు
  • గ్రంథములను
  • విషయము
  • నేను
  • గ్రంథమును
  • శ్రీపాద
  • మును
  • యున్నది
  • అట్టి
  • అనగా
  • ఇదివరలో
  • కేవలము
  • నెడి
  • “నేను
  • విమర్శించి
  • మొదలగు
  • మిక్కిలి
  • నాకు
  • అనెడి
  • ఎట్టి
  • భగవంతుడు
  • అనుసరించి
  • కలవు
  • తగిన
  • చేయుట
  • మరియు

Extractive Summary:

ర స గ్రంథక్త "సో వ్‌ న ల్‌ ' ఆయు ర్వేదభూపణ” “భిమగ్వర” హ్‌ ర్‌ి ర్ల ర్‌ స శ్రీపాద కృ షు మూర్తి శాస్తి) ప్‌ మ ఏ ఎమ్‌, పనీ స స్‌ న వ హై ప్‌ జ రడి ర్ల ల్‌ ద్‌ ప ళో ప్‌ లా ప్‌ న ద్వి తీయ ము (దణ మక్కా ప్‌ వ శి , పార౩30) స క్ష ల గ్‌ దై న ఇళ గ్‌ న వ జ్జ క (కో గ స. మది కము, స స్ట్‌ హో ద్ద న 1976 ప న్న సర్వసావ్యు సంకలిత ము] [వెల | 3౦ క న ర ఈ విషయము లనే ఇంకను అతివివరముగ విమర్శించి వాయాుటన అవశాళము కలదు అట్లయినచో ఈ వివయమనూులను గురించియే అనేక (గ్రంథములను (వాయవలిని యుండును దిద స (త్రముగను అంకర్యపాయముగను (వాయబడిన ఈ విషయములే మవోవృమషమె దిళది లవ్‌ వ్యాపీంపగలందులకు భగవంతుని ధ్యానించుచు ఈ విషయములను.


Chunk 2 — Vaidyam-vignanamu_pages0011-0020.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14673

OCR Issues:

  • ASCII junk on lines: [245]

Key Terms:

  • నేను
  • నాకు
  • తరువాత
  • సమాధానము
  • సంస్కృత
  • ఇట్లు
  • మొదలగు
  • వారు
  • నన్ను
  • శ్రీ
  • అందు
  • పారము
  • యనెడి
  • వ్యాధి
  • పూర్తిగ
  • వెళ్ళి
  • కాని
  • వారి
  • విషయము
  • నీవు
  • విషయమును
  • యున్నది
  • యందు
  • నాయొక్క
  • చిన్న
  • పారమును
  • యును
  • మిక్కి-లి
  • నెలలు
  • చారంభించితిని

Extractive Summary:

పకుచుండుట వలన మా తండిగారికి నేనే యుపదారములు వేయనలసీవచ్చినది ఈ వ్యాధి తొలుత హెచ్చుగ నుండుటవలన నేను సుమారు 5-6 నెలలు పారశాలకు వెళ్ళుట మానివేసి నూతండిగారియొద్దనే యెల్ల ప్పుడును నుండి మలమూతాిదులను దీసిచేయుచుండుట, "లేవందీసి పరుండంబెట్టు వుండుట, భోజనమును 'బెట్టుచుండుట, నొప్పులకు మర్షనచేయుచుండుట “మొదలగు నుపవారములను జేయుచుంజెడివాండను ఇట్లు ర-6 నెలలు గడచి వ్యాధి కొంతవజణక తగ్జినపీదప నూ తండి్రిగారికిం గావలసీన యుపచారములను కొంతవరకు చేయుచు గొంత యవశాశమును జూచుకొని పారశాలకు వెళ్ళుట (పారంభించితిని. అందులకు కందుకూరి కృష్ణశాస్త్రులుగారు అనువారు నాకు గురువులై యున్నారు (పారంభించిన తకునాత కాలము [5 వుముగ గడుచుచుండెను ఈ శాస్త్రము మిక్కిలి దురూహ్యుమైనది కనుక నామాన్యబుద్ధిగలవారలకు (వవేశము కలుగనేరదు కావుననే (పారం భించిన తపనాత చారి వారి బుద్ధివ్‌ శేషము ననుసరించి కొంతమంది కొంతవజకును, మజికొంతమంది మటికొంత వజకును మవ్యాతమే యభ్యసింపగలరనియును, ఈశా(స్తు విషయము అవగాహనకాక పోవ టచే [క్రమముగ చాలమంది (పాఠరంభించియునుగూడ నీ శొస్రుమును వదులుకొందురనియును ఏతచ్చాంస్రువే_త్తలగు "వెద్దలు స్పష్టముగ ఇప్పుచునే యుందురు నేను అనుకొనిన యు శ్రే శములు ఆయు ్వే ద విద్యాబ్యాసము వలన సిద్ధింపంగలవనియును, పల్లెటూరు నందుండియైనను వ్రైద్యమును "జేయవచ్చుననియును, నేనింతవజుకుం జదువుకొనిన సంస్కృత విద్యకు గూడ ఫలములభింపంగల దనియును దలంచి మ్యుదాను వెళ్ళి ఆయు "శ్వేదమును జదువుకొనుటకు నిశ్చయించుకొంటిని అందువిషయమై ఈ కొంపెల్ల సుబ్బరాయశా స్ర్రిగారితోం చెప్పి మ్మదాసు ఆయు ర్వేద కాలేజీవారికి దరఖాస్తులను పెట్టుకొంటిని కాని కాలేజీ ప్రిన్సిపాల్‌ వారి యొద్దనుండి యొట్టి సదమూభానమును రాలేదు దరఖా _స్తులు పెట్టుకొ ని కాలేజీలో (ధ్రవేశించుటకుంగాని, అందుల కుందగు సమాథానములు (వాయుటకుంగాని తగిన సమయముకాక పోవుటచే సమాధానము [వాయలేదని తరువాత టెలిసినది సమా భానము రాకపోవుటచే ననేక విధములుగా జింతిల్లితిని చేయుటకు ధృథముగ నిశ్చయించుకొనిన కార్యము పూర్తి గ నెరవేరువజకును ఆ సంకల్పమును విడనాడు స్వభావము నాకింత మాత్రమును "లేదు.


Chunk 3 — Vaidyam-vignanamu_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 15194

OCR Issues:

  • ASCII junk on lines: [216]

Key Terms:

  • నేను
  • నాకు
  • వెంటనే
  • వారు
  • తుని
  • నన్ను
  • తలంచి
  • వారి
  • యును
  • కావున
  • బయలు
  • సంస్కృత
  • పూర్తిగ
  • తిరిగి
  • వచ్చి
  • నాయొక్క
  • ఇట్లు
  • మొదలగు
  • పూర్తి
  • నందు
  • తునికి
  • స్ర్రిగారు
  • శ్రీరామమూర్తి
  • అందుచే
  • విషయమును
  • వారితో
  • కాని
  • వివాహము
  • ఎట్టి
  • అందుకు

Extractive Summary:

యాస్తులు మొదలగునవి చూచు కొనుటయును, మజియును నీతని తల్లి దం్రులతో మాటలాడుటయును ధర్మము కావున” నట్లు చేయవలసినదిగా వారితో ఇవెప్పిరి కాని నారు ఇతని ఆ స్తులతో నాశేమియును సంబంధము లేదనియున్తు మాకు వారు పరిచితులుగావున నీతని తల్లిదండులతో ఈ వివాహవిషయము మారే నచ్చజెప్పి సంబంధము కుదిరే యేశ్చాటును జేయవలసినదని యును మిక్కిలి పా శ్థించినాప అప్పుడు [శావణమాసమును బసుళ పతమును అయి యున్నది ముందు భా[దపదమాసము వినాహమున "మనము సాహసించి అన్నియేర్చాట్లు వేసి పంప్రదుమనియును, త ల్లిదండులు అంగీక6ంచినవనో వకముగా ఇం జ్రిశే వ త్తురనియును నిర్గారణము చేసికొని యప్పటికి క అయిదురోజులు మాత్రమే కల శావణబహుళ నవమిరోజునందు వివాహముహూ 'రృమును గూడ మా తల్లి దం గుల శీముయును 'జెప్పకుండంగనే నిళ్ళ యించి యీోవిషయము లన్నియు మోత ల్లిదం్యడ్రులు మొదలగువారి కందజుకును జెప్పవలసిన దనియును, వారి కిష్టమైనచో వఏకముగ వివాహమునశే బయలుజేం రావలిసిన దనియును, వారెంతమ్మాతను సంగీకరింపనిచో ఆ విషయ మును వెంటనే వచ్చి నాకు జెస్పవలసినదనియును నన్ను మా (గాము మునకు బంపిరి ఈ వివాహమునకు వారంగీకరించి వచ్చే. శేరి నై ద్య పి జ్జ నము ఆ (గామముసందు ఒక వివాహము జరుగుచున్నట్టును, అచ్చటికి (పఖ్యాతజ్యోతిషపండితులగు దండిభొట్ల రామమూర్తి శా స్ర్రిగారు వచ్చినట్టును వింటిని ఈ దండిభట్ల రామమూ ర్మిశా స్ర్రిగారు మూ స్వ్యగ్రామమగు మోడేకుజ్టు (గామవ్నాస్త వ్యులే కావుననే తుని టిక్కె.


Chunk 4 — Vaidyam-vignanamu_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14809

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • విషయములను
  • మొదలగు
  • నాకు
  • తలంచి
  • నన్ను
  • కొన్ని
  • మందులను
  • తిరిగి
  • పూర్తిగ
  • విషయమును
  • గారు
  • అనెడి
  • తప్పక
  • వారు
  • మును
  • సమాధానమును
  • ప్రిన్సిపాల్‌
  • అనేక
  • మూడవ
  • సంవత్సరము
  • నాలుగవ
  • కృష్ణపండితీయము
  • వెంటనే
  • చెప్పిరి
  • అందు
  • గాని
  • కాలేజీలో
  • కావున
  • ఎట్టి

Extractive Summary:

వ్ట్కీ నె ద్య ఏ జ్జ నము సమాధానమును (వాసితిని ఆ విషయమును చూచి ప్రిన్సిపాల్‌ గారు నా భుజముకట్టి సంతోషించిరి కాలేజీయొక్క- (పారంభము పికి సంవత్సరమును జనవరి నెలలో |పారంభమగు చుండును నేను (పే ఖించు నప్పటికి కొంతయాలస్యమగుటచే అదివజలో క్షాసులలో ఇప్పంబడిన విషయములను ఆయా విద్యార్థలనుండియును ఉపాధ్యా యుల నుండియును (ప్రత్యేకముగ తెలుసుకొని కొణవడిన విషయము లను అన్నిటిని పూర్తి చేసితిని అనగా పూర్తిగా బెలిసికొన్నాను ఫిజిక్పుం కెమిష్ట్రి, అనాటమి, ఫిజియాలజీ, మొదలగు అంగ్లేయ నై ద్య విషయములనుగూడ ఫ్రత్యేకముగ శ్రాసులలో చెప్పుచుండెడివారు అఆయు'ల్వేదమును శేవలము సంస్క్భృతే ఛామయం'బే బోధించు చుంజెడివారు చాలమంది ఉపాధ్యాయుల క్ర అతెలుంగుభాపు యినునదియే తెలియ దు (పసంగమంతయును సంస్కృతే భామ యంచే జరుగుచుండెను పరీమెప త్రములును, చాసనిమయొక్క- సమాధాన ములునుకూడ నాగరలిపితో పూర్మిగ సంస్కృతభామయం చే జరుపం బడుచున్నవి నేను చిన్నతనమునందు కొలదినెలలునూ[తము ఇంగ్లీషు భాపను చదివినట్టులుగ నిదివజలో (వాసియున్నాను అప్పికి నుమూర్రు పదిసంవత్సరము లగుట చేతను అవసరములేదని తలచియు ఆ అక్షర ములు కూడ మజుచిపోయితిని "కెమున్టీ ర్త ఫిజిక్సు మొదలగు కొన్ని ఆంగ్లేయ వైద్య విమయములను చెప్పూ కొందరు ఉపాధ్యాయులు ఆ విషయములను _ ఇంగ్లీషు భావలోనే చెప్పుచు మధ్య మధ్య యందు వచ్చియును రాని అనంగా పూ ర్కిగా తెలియని 'తెలులస భామలోకూడ ఇెప్పుచుండెడివారు అయినను ఇంగ్లీషు తేలిసిన అం ధ్ర విద్యార్థులనుండి అట్టి విషయములను ఏలయినంత వణుకును బెలిసికొను చుంజెడువాండను సంస్కృృతమును ఇంగ్లీ షును చాలనణకుచదివిన ఒక మళయాళపవు విడ్యస్టేర్థి ని శెండు భాషలును దెలిసినచో విశేషించి 1పయోజనకరముగా నుండునని తలంచి మూ టిన్సిపాల్‌ గాలే స్వయ ముగ పద్యార్థి "వేతనమును ఇచ్చి కాలేజీలో చేర్చికొనిరి అట్టి ఫిజిక్సు తీసికొని వెళ్ళి మిగిలిన కాగితముల నన్నింటిని దెద్ది మూర్కు-లు వేసితిననియును, ణీ కృష్ణమూ రి శాస్త్రికి మాత్రము మార్కు-లు వేయలేదనియును, మిమ్ములను అడిగయీ యితనికి మూర్కు-లు "వేయవలసియున్న దనియును =ప్పిరి కారణమేమని (ప్రిన్సిపాలుగారు అడిగిరి శీ కృష్ణమూ ర్మిశాన్ర్రి "నేను ఇచ్చిన (పశ్నలకు ఒక యతరము కూడ తక్కువ లేకుండల సమాధానమును [(వాయుటయీగాక అధికముగు సమాధానమును కూడ వ్రాసినాండు అందుచే నూటికి నూరు మార్కులను ఇచ్చుటను గాని అధికముగ (నవాయుటచచే ఏవియును మార్కులను ఈయకుండంగ గుండునున్నను దుట్టుటనుగాని చేయవలసియున్నదనియును, ఈవిషయ మును మిమ్ములను అడిగి నిర్హారణ చేసి అట్లు చేయటయేీ మంచిదని తలంచి మిమ్ములను అడిగితిననియును టీచరుగారగు వేణుగోపాల నాయుడుగారు సమాధానమును చెప్పిరి (ప్రిన్సిపాల్‌ గారిక్షాసు ఉన్న హాలులోనే (పక్క-న లెజు అడ్డుగనున్న క్షాసులోనున్న మేము ఈ విషయమును వింటిమి? శ్రీ వైద్యవిజ్ఞానము వై ద్యనృ _త్తిని (పారంభించితిని ఆయు ర్వేదామధ రత్నాకరము అనగా ఆయు ్వేచాపధములు అనెడి రత్నములకు "లేక రత్నములవంటి అయు న్వేదొషధములకు స్థానము అనెడి బోర్డును కట్టితిని నా యొక్క వైద్యవృ త్తి దినదినాభివృద్ధిని పొందుచు అందు లకు తగిన (పతిఫలముకూడ లభించుచుండెను, ఆ (గ్రామమునందలి "పెద్దధుటుంబము లన్నింటియందును, చుట్టుపట్టగల (గామ ములయందును కూడ నై ద్యసంబంధము వర్పజెను అనగా ఆపచేశమునందు వైద్య వృ త్ర్తియెంతవజకు వ్యాపింపవలయునో అంతవటణుకు వ్యాపించి అందు లకు తగు (వతిఫలనముకూడ వచ్చుచుండెను ఇట్లు ఒక సంవత్సరము గడచినద నిజముగ ఆలోచనమువేసినవో ఈ [(పచేశమునందింతకంశు అధికమగు వ్యాపకము కాదని నిర్ధారణము చేసికొంటిని "పెద్దపట్టణ మును చేరుటకు కై ర్యము చాలకున్నది అఆసమయమునంటే నైజాం ఇలాకాలోని వరంగల్‌ (గావుమునందు (తిలింగాయు ్వేద మహో విద్యాలయము అనెడి -చరుతో ఒక సంస్థను స్థాపించిరి అందు దంటు సుచ్చావధానిగారు అను వారుకూడ సంస్థానిర్వాహకులుగా నుండిరి ఈ సుచ్చావధానులుగారు మదరాసులో నున్నప్పుడు నన్ను చాగుగా నెజుగుదురు గనుక ఈ సంస్థయందు నన్ను ఉద్యోగిగ నియమించి నచో అనేకవిధములుగ బాగుగనుండునని తలంచి నన్ను అఆపహ్వానించిరి వెద్ద పట్టణమునకు చేరవలయుననినాకును అదివజలోనే (వయత్నము కలదు కదా ఈ వరంగల్‌.


Chunk 5 — Vaidyam-vignanamu_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14661

OCR Issues:

  • ASCII junk on lines: [141]

Key Terms:

  • నేను
  • మొదలగు
  • కొన్ని
  • నాకు
  • అనేక
  • పూర్తిగ
  • వైద్యశాల
  • ఇట్టి
  • విషయములను
  • అనగా
  • గారు
  • వైద్య
  • వారు
  • కలవు
  • వచ్చిన
  • సరియగు
  • ఇట్లు
  • కార్య
  • కనుక
  • తుదకు
  • అందువలన
  • కాని
  • గూర్చి
  • ఇంకను
  • చేతను
  • బెజవాడకు
  • కానేరదు
  • వరంగల్‌
  • గొప్ప
  • ఆయుర్వేద

Extractive Summary:

తగాయిదాలను తీర్చుట నను, సమయము చాలకుండగ ఫోవ్చచుండెను తుదకు మిగిలిన సంఘ సభ్యులకు విను త్తి ఈ పఏషయము పూర్తిగ వదలుకొనిరి ఇట్లు ఈ వివాదములతో నే సునూరు ₹ెంకు సంవత్సరములు గడచినవి ఈ రెండు సంవత్సరములలోను నేను తలంపని ఒక ఫలసిద్ధి మతము కలిగినది వివాద్మగ స్తులలో ఒకరగు ములుగు రామలింగయ్య గారు ఆంగ్లేయ వైద్యమునందు అద్భుతమైన అనుభవము కలవారు నేను ఆయు ర్వేద ఇా్యస్రుమును చాలవణకు చదివియే ఉంటిని చానిని ఇంకను అభివృద్ది పజచు కొనుటకు తగినశ క్రై సామర్థ్యములు నాయొద్ద కలవు కాని అభ్యాసమను ₹0డవ ెక్క-నుగూడ పూర్తిగ సంపాదించినవో బాగుగ వ్యాపింపగలర నెడి శా్త్రు వాక్యమును పూర్తిగ నమ్మి అందు లక్రై ఇంకను మార్షములను అన్వేషించుచునే యున్నాను నాకు సంపూర్ణ మగు ఇతర కార్యబారము "లేమియును లేవు (శ్రమ ముగ నాకు అెలిసిన (పత్యేక విషయములను రహస్య విషయములను కూడ వారికి చెప్పుచుండెడివాడను నారుకూడ సన్ని పాతజ్యరము, విషముజ్యరము, సూతికాజ్వరము మొదలగు కొన్ని వ్యాధులయొక్క_ గతులను గూర్చి అనగా ఏ లతణములకు ఎట్టి సంబంధము కలదో, ఒక లతణము కలిగినచో చానినిబట్టి ఇంకొక లవణము ఎంతకాలము నకు కలుగునో, ఆ లక్షణములమొక్క_ స్వభావ మెట్టిదియో, ముందుగ జాగ త్తపడవలసిన చికిళ్సావిధాన 'మెట్టిదియో, "మొదలగు అనేకము లగు అనుభూతములను అధికమగు (కేవముతో చెప్పూచుండెడివారు మజియు మైద్యమును చేయునప్పుడు ఉండవలసిన నీతులును, వాక్యపద్ధతులును, మాట్లాడవలసిన విధానమును మొదలగు నానిని కూడ బోధించుచుండెడివారు సంస సరియగు స్థితిలో "లేకపోయినను ఎప్పటికై నను సరియగు (తోవలో పడునేమోయని తలచియును (శ్రీరామలింగయ్యగారి వలన అమూల్యములగు అనుభవ విషయము లనెడి రత్నములను గహించుచున్నాను గదా యనియును సంతృ కి నొందుచు ఈ రెండు సంవత్సరములను ఇట్లు గడివితిని ఈ ఇంట్ల సంవత్సరములలో (శ్రీరామలింగయ్యగారి వలన అనేకములగు అనుభవ విషయములను (గ్రహించుటయే ముఖ్యమైన కార్యసిద్ధయైయున్నది నేను ఇచ్చట (ప్రత్యేకముగ వె ద్యవృ త్తని అవలంబింబే చవేయుటక్ర నాకు పూర్తి అవకాశములు కలను కాని నేను ఇచ్చుటకు వచ్చిన యు్ధేశము వేరగుట చేతను, ఇయ్యది దూర'దేశమగుటచే ఇచ్చట స్థిరముగా నుండుటకు ఇష్టములేక పోవుటచేతను (ప్రత్యేకమగు అనగా నేను (ప్రయాణ సన్నాహమును వేసికొని 22-2-1022 న లేదీ మధ్యాహ్నవు రైలులో వరంగల్‌ నుండి బయలుజేరి ఆ రోజు సాయంకాలమునకు కుటుంబముతో కూడ బెజవాడకు భేరితిని ఆ.ర్యాతి వైద్యశాల (పథాన యజమానిగారి ఇంటి యొద్దనే యుండి మబజునాడు ఉదయము ఒక వసతి గృపామును చూచుకొని అందు (వవేశించితిమి ఆ మజు రోజు ఉదయమునందు వైద్యశాలయందు ఉద్యోగములో (ప్రవేశించి తిని ఈ వైద్యశాల అప్పటికి ఒకళతాటియాకుల పాకలో ఉన్నది.


Chunk 6 — Vaidyam-vignanamu_pages0051-0060.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14662

OCR Issues:

  • ASCII junk on lines: [63, 164, 230]

Key Terms:

  • నేను
  • నాకు
  • ఇంకను
  • కొన్ని
  • అనగా
  • తలచి
  • అనేక
  • వాసి
  • అదివరలో
  • గ్రంథమును
  • తరువాత
  • పూర్తిగ
  • ఇట్లు
  • మొదలగు
  • వారు
  • నన్ను
  • మును
  • అట్టి
  • విషయమును
  • ఎట్టి
  • అట్లు
  • వారి
  • తిని
  • గ్రంథములను
  • అనెడి
  • ఇట్టి
  • కొంత
  • అప్పటికి
  • వైద్య
  • చేసితిని

Extractive Summary:

సంస్కృత గంంథములలో (వ్రధానముగ నున్నట్టియు, అంధ్ర .... “"చేశవాందు తక్కువ వాడుకలో నున్నట్టియు, ఆసవారిష్ట్ర మార్ద్మ "వేహ వటి తైలఘృుతాదులను గూర్చి ఇంకొక (గంథమును (వాసినచో యోగములను అనేకములుగ పూర్తిగ బయట పెట్టినవాడ నగుదునని తలచి సంస్కృత (గంధములనుండి అట్టివాని నన్నిటిని పవకూర్చి “ఆంధ్రశై మజ్య రళ్నావళి” అనెడి పేరుతో ఒక (గ్రంథమును (నాసి (పచురించితిని నేను (వ్రాసిన ఈ (గ్రంథములను కేథలము యోగ రూపకములుగ వ్రాయుట కం కొంతవరకై నను విమర్యనములను అనుభవములనుకూడ కలిపి వ్రాయుట మంచిదని తలచి అబ్లు (వాసి తిని అఆయున్వేద గ౦ంథములలో విమర్శననునుగానిి అనుభవమును గాని (వాయు పద్ధతి ఇదివరలో లేదు తరువాత నేను సమకూర్చిన అనుభవవిషయములు ఇంకను కలను మరియు మందులయొక్క- వంటలు మొదలగువానినిగనూర్చి ఇంకను వివరముగ (వాయదలచితిని తుదకు మందును కుప్పెలను కట్ట్రినపిదప ఆరినప్పూడు ఉండవలసిన పరి నూణమునకు ముందుగ తడిమోద ఎంతగ మోచ్చువేసి కట్టవలయునో "మొదలగు సంగతులనుకూడ పీలు అయినంతవరకు [వాయదలచితిని. నిలువబడగనే నాయొక్క- కట్టుబట్టలో నుండి కట్లపాము అని అనబడు ఒక పాము [కిందపడినది, ఆ పాము అదివరలో నా యొక్క- యొడిలో ఎప్పుడు (పవేశించియున్నదో "తెలియదు, తరు వాత ఆ పామును చంవివేసితిమి. ఇట్లు కంమముగ త జేకదికతో ఒక సంవత్సరమునకు మందుల నన్నిటిని పూర్తిగ తయారుచేసితిని ఈ సంవత్సరములో ని,దాహోరద్సు లను కూడ మరచి తజేకదీతతో పనిచేయుటచే శరీరము పూర ౫ శుష్క్‌౦చినది అందుచే అదివరలో సమముగ నున్న నొక్కా పూర్తిగ వదులై కంరమునుండియే కాకుండ భుజములనుండి కూడ్ల జారిపడిపోన్చ స్థీతిలోనికి వచ్చినది అదివరలో నన్ను చొచినవాగ్రు ఇప్పుడు గుర్పింపలేకషడ్ర నుండిరి ఇదంతయు అనారోగ్యమని కొందర తలంచుచుం డెడివాటీ; నిజకారణము నాకు -తెలియును కావున కొద రోజులలో శేళు నురల వోూనూలు మనిషీని తప్పక అగుదునన్సీ


Chunk 7 — Vaidyam-vignanamu_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14498

OCR Issues:

  • ASCII junk on lines: [36, 173, 189, 199]

Key Terms:

  • నాయొక్క
  • నాకు
  • అనేక
  • నేను
  • మొదలగు
  • కొన్ని
  • మును
  • అనగా
  • రోగులు
  • మందులను
  • ఇట్లు
  • నాయొక్క-
  • ఇంకను
  • మందును
  • కావున
  • చేయు
  • అనెడి
  • కాని
  • సరిగ
  • పూర్తిగ
  • పూర్తి
  • కలదు
  • అభివృద్ధి
  • ఇంకొక
  • అందులకు
  • నుండి
  • యొక్క
  • వైద్యమును
  • ఎంతటి
  • సరియగు

Extractive Summary:

నాస్తంత వైద్యశాలను సంపూర్ణ స్థితిలోనికి తీసుకువచ్చిన పిదప మరల క్రమముగ నిదాాహారములు వంటబట్టుట బే శరీరముకూడ (కమముగ మామూలుస్టితిలోనికి వచ్చినది వీదప _వైై ద్య శాలకును నా కావురమునకును సమ _న్గవిధముల అనుకూలముగ నుండు నట్లు ఒక స్వంతభవనమును కట్టించితిని రోగులు ఆ చుట్టుపట్ల గల గా౨ిమములనుండికూడ విపరీతముగ వచ్చుచుంజెడువారు.. ఒకప్పుడు వర్షము వడుచుండగా కూర్చొనుటకు నాయిల్లు ఇాలక రోగులు గొడుగులు వేసికొని ఏధిలో నుం వొనియున్న బ్లుగకూడ జ్జాపకము ఒక్క-కళాప్పుడు ఒక్కక్కా[గామమునుండి 5-6 కుటుంబములలో నుండి కూడ రోగులు నచ్చుచుం డడివారు. అసంకల్పము పూర్తి గే కలదు కాని నాయొక్క స్యంతవె ద్యశాలను సంపూక్ష్మ ము నొందించు టకుగాను, ఇంతవరకును ఆ పియత్నమునకు పూనుకొనలేదు వై ద్య శాలను పూర్తిగ అభివృద్ధి ఎొందించితిని కావున ఆ (వయత్నమునకు మరల పూనుకొంటిని చరకమునందు ఇదినరలో గొప్పదియగు చికిత్సాస్థానమును పూర్తి చేసి యున్నాను. చుండుట ధర్మమనియు, కాలమును అనవసరముగ వ్యర్థపరచకూడ దనియు, ఒక నిమివమును కూడ అనవసరముగ వ్యర్థపరచినవో అయ్యది ఈ జన మునకు మరల శలసిరాదనియు, కావున సరియగు అలోచనతో కాలమును సద్వినియోగముగ 'చేయుచుండుట ధర్మ మనియు నాయొక్క- ముఖ్యో ధేశమైయున్నది.


Chunk 8 — Vaidyam-vignanamu_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14447

OCR Issues:

  • ASCII junk on lines: [97, 98, 102, 108, 112]...

Key Terms:

  • నేను
  • నాకు
  • తొలుత
  • లేదు
  • కాని
  • నాయొక్క
  • యొక్క
  • అట్లు
  • కొన్ని
  • నాయొక్క-
  • బయలు
  • అప్పుడు
  • మొదలగువానిని
  • ఇట్టి
  • అనగా
  • ఇచ్చి
  • ఇట్లు
  • గాని
  • స్వభావము
  • ఇంకను
  • రూపాయిలు
  • కొంటిని
  • అయిదు
  • నప్పుడు
  • అందు
  • వెళ్ళి
  • తుదకు
  • ఎట్టి
  • ఇంటికి
  • డెడివాడను

Extractive Summary:

కావున ఆ పట్టుకండు వాను ఉదయము మధ్యాహ్నము వె ద్య శాలకు "వెళ్ళినప్పుడు తలకు పాగాగను ఇతర సమయములలో బజారు మొదలగువానిక వెళ్ళినప్పుడు కండువాగను భోజనసమయములయందు పట్టుబట్టగను రాతి పరుండు నప్పుడు కప్పుకొను బట్టగను ఉపయోగించుచుండెడినాడను.. ఇట్లు ఒక పట్టుకండువాతో-నే అనేక సంవత్సరములు గడిపితిని, ఒకప్పుడు రెండు నూలు కండువాలనుకొని వానిని సుమారు 8 ఎనిమిది సంవత్సరములు జాగ త్తగ ఉపయోగించినట్లుగ జ్ఞాపకము "నేను ఇట్లు గడుపుచున్న కాలములో కాలమును సంతోషయుగనే గడువుచుండెడివాడను గాని అప్పుడు నేను వైద్యమును చేయువారి వద్దనుండి ఒకవై సనుగూడ అధికముగ తీసుకొనుచుండెడివాడనుగాన్స వ్యాధికి తగినమందును ఇచ్చి శేట్లాగుధర (పకారముగనే డబ్బును శ్రీని కొనుచుండెడివాడను దమ్మిడీలను మార్చి నాజేబులో ఎల్లప్పుడును ఉంచుకొనుచుండెడివాడను శేట్లాగుధర (పకారముగ రోగికి పళ దమ్మిడి తిరిగి ఇయ్యవలసియున్నను ఇచ్చి వేయుచుం డెడివాడను, గొప్ప వారలక్రుగాని తుదకు జమిందడారులకుగాని ఇట్టి పద్ధతినే అవలంబించు చుండెడినాడను ఒకరు ఇచ్చుఫలములనుకూడ తీసుకొను స్వభావము ఒక రోగితో మియింటికి ఫలానాటయమునకు వచ్చెద నని "చెప్పినచో ఆ సమయమునకు ఇతర పనులు అనేకముగ తట స్థించినను వానినన్నిటిని వదలి రోగికి చెప్పిన (పకారముగ_ వెళ్ళిపోవు చుంజెడినాడను. ఈ నా గడియారములో ౨ రెండు గంటలకు నరిగ 15 పదిహేను నిమిషములు తక్కుూవళ నుండగ బయలు "చేరుచుండెడినాడను కాలేజీలో క్తాసుకు మొదటిగంటను కొట్టుట _పారంభించునప్పటికి నేను కాలేజీ గుమ్ముములో "కాలుపెట్టుచుండెడి వాడను పచ్చయప్పాస్‌ కాలేజీ ముందునుండి వెళ్ళుచుండెడి అల వాటు "ప్రతిదినము అ కాలేజీకి వచ్చుచున్న ఒక మోటారుకారు ఒశ్రే నెంబరుకల యలక్మి 9)క్‌_స్తంభమువద్ద ఎదురగుచుంజెడిది


Chunk 9 — Vaidyam-vignanamu_pages0081-0090.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 13025

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కొందరు
  • ఎట్టి
  • అట్టి
  • నాకు
  • నేను
  • అట్లు
  • నాయొక్క
  • చికిత్సను
  • కాని
  • పూర్తిగ
  • గొప్ప
  • స్వభావము
  • మును
  • అనగా
  • ఇందులకు
  • కొన్ని
  • అవకాశము
  • రోగులు
  • లేకుండగ
  • పనిని
  • వారు
  • నాయొక్క-
  • తుదకు
  • నన్నిటిని
  • కలుగును
  • ఆయుర్వేద
  • గూర్చి
  • కానేరదు
  • మనకు
  • చికిత్సచే

Extractive Summary:

ెలివితక్కువతనము వలననే ెడుపనిని చేసితివిగదా' ఈ 'ెలివితక్కువతన మనునది మనయందు లేకుండగ చేసికొన్న పూజే ఇట్టి చెడుపని మనవలన మరల కలుగకుండుటకు అవకాశము కలుగును గదా కావున చెడుపనిని వేయుటకు (పధానకారణమగు లెలివి తక్కువతనమును మననుండి పూర్మిగ తీసివేసకొనుటయీ ధర్ధుమని తలంచుచుందును. పేరు లను ఒశే సమయమునందు వినినవో కొందరికి అధికమైన భయము కూడ కలుగవచ్చును అదియును అట్లుండనిండు ఆయు ర్వేదమునందు (పాచీనములై న అనేక (గ్రంథములు దృష్టి నోచరములు కాకుండనున్న వని అనుకొనుచున్నాముగడా _ అట్టి (గ్రంథముల నన్నిటిని చూచుట యనునది ఎట్లున్నను వానియొక్క_ శేరులనుకూడ వకముగా వినినవో ద్మీగ్భుమయు అధికమగు " ఆశ్చర్యమును కలుగును ఇంతకును నేను (వాయునజేమనగా 1 ఆయు ్వేదశా(స్త్రు బోధకములగు - [గంథములు అనేకములుగ కలవనియు వాొనినన్నిటిని ఏలుఅయినంతజరకు పూ రగ చదివినచో దివ్యమైన జ్ఞానజ్యోతిని సంపాదించి ఆ జ్యోతిచే లోకమును (వశాశవంతముగ చవేయనచ్చుననియు అట్లు చేయనలయుననియు కల నాయొక్క మనోభీష్టమును (ప్రత్యక్ష పరచుకొనడ మైనది అయు్వేద మును గూర్చి అసంఖ్యాకములగు (గ్రంథములు ఉన్నవిగదా ఆ (గంధ ములయందు ఏవియో విషయములు (వ్రాయబడి యుండునుగదడా వానిలో కొన్ని విషయముల్రైనను మంచివి కాకుండగ నుండునా ఓ దీనియమొక్క_ లోతును కనుగొని మథించినచో రత్న ములును అమృతమును కూడ మనచేతిలోనికి రాగలవు అట్టి రత్నము లును అమృతమును మనచేతిలో నున్నచో లోకమును ఎంతవరకు ఉద్ధరించగలమో మారే ఊహించఛుకొనుడు, కొనున ఆయుర్వేద విషయములు అపారములనియు రత్నముల వంటివనియు పూర్తిగ "తెలిసికొనవలసి యుండుననియు అందువలన దివ్యమైన జ్ఞానజ్యోతియు అమృతమును లభించుననియు మునము నానిమయొక్క- [పభావముచే లోకమును కొంతవర కె నవు ఉద్ధరింపగలమనియు "తలిసకొనవలయును ఆయు ర్వేదము మొక్క (పాశ_స్త్యముముగార్చి విమర్శించుచు ఆ వవ యముల నన్నిటిని ఉధ్ధాటించినచో ఆ ఆయుర్వేద (గంధములవంటి కొన్ని [గ్రంధములను మరల (వాయనలసియుండును కావున అటి విమయమనులను ఒకచడానిన్నైనము ఉద్ధాచంపక ఆయుర్వేద (సపాశ్నస్త్య మునుగూర్చి సూయ, శఆముగ (ాసినందులకు అన్యధా భఛావింపవలదు కాని సూయ్మముగ (వాసిన ఈ విషయములను బట్టియే ఆయు ర్వేద ఇకాస్రుము యొక్క.


Chunk 10 — Vaidyam-vignanamu_pages0091-0100.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14620

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అనగా
  • వ్యాధి
  • వ్యాధులు
  • ఎట్టి
  • అట్లు
  • నేను
  • కొన్ని
  • అట్టి
  • మొదలగు
  • తప్పక
  • మరియు
  • సరిగ
  • సరియగు
  • క్రమముగ
  • ఇట్టి
  • లేదు
  • విషయమును
  • ఆయువు
  • కాలము
  • నాకు
  • చికిత్సను
  • యున్నది
  • యొక్క
  • ఇట్లు
  • వారు
  • వైద్యము
  • అయినను
  • ఇంకను
  • రోగికి
  • తొలుత

Extractive Summary:

గాకుండగనుంశుటచే పథ్యపానా ద్యుపదారములచే కాలమును గడుపుచుండవలసినదనియు (అ అసా ధ్యము అనగా చికిత్సను చేయదగనిదనియు నాలుగు విధములుగ నుండును ఈ విషయమునంతను గూర్చి ఆయా [గంధములయందు అతివివరముగ ఇవెప్పబడినది మరియు ఆయావ్యాధుల నద్దనే ఈవిభా గము వీలుఅయినంతనరకు చేయబడినది కాన్ఫన (వతి నైద్యుడును తొలుత ఈ విషయమును తప్పక "ెలిసికొననలయును సమస్త వ్యాధు లును తప్పక తగస్టునని అనుకొనుటకు ఏలులేదు ఈ విషయము శాత మునం'దే చెప్పబడినదిగచా కావున (శతి వైద్యుడును తొలుత -కఈ విషయమును "ెలిసికొనవలయును. మరియు చిక్కగా తయారుచేయ బడిన మందులకుకూడ అ్యపతిష్టు కలుగుచున్నది కావున లోకహిత మునుకోరి తగు విచతుణముతో మందులను [పయోగించుచు చికిత్సను చేయుట ధర్మమై యున్నది ॥7 వ్యాధులలో కొన్నిటికి కొంతకాలమునకు స్వతస్పిద్ధము గే తగ్గుస్వఫభావము కలదు ఉదాహారణ -- వరంగల్‌లో నేను పని చేయుచున్నప్పుడు నుమారు 10 పది సంనతృరములనుండి పరిణామ శూలతో చాధపడుచున్న గై ల్వేకూలి ఒకడు వచ్చెను అప్పుడు ఆ వె ద్యశాలలో [తికటుచూర్ణ్మ మును (తిఫలామాళ్ష మును మాత్రమే కలవు ఈ విషయమును ఇదివరలోనే (వాసితిని. నేను మడానులో చదువుకొనుచున్న ప్పుడు నాకు ఈ విషయమును తిరుచు (వాయుచు చికిత్స నిమి _త్తృము మ్ముదడానునకు తప్పక వచ్చుటకు వర్చాటులను వేసికొనిరి కొన్ని కార అాంతరములచే అప్పుడు అట్లు నచ్చుబకు వీలుకలుగ లేదు అచ్చట ఎట్టి చికిత్సను 'చేయించుకొనబేదు చాధలన్నియు (క వముముగ తగ పోయినవి మరల ఆ బాధల (పసక్రియే కలుగ లేదు రి నై జాము ఇలాకా ఒక పల్లెటూరులో సిద్ధాంతిగారు అను 'పెరునొందిన ఒక గృహ ద్ధని భార్యకు ఒక వ్యాధి సంభవించెను అచ్చటి నైద్యులు చెప్పుటచే తరుణార్క-ము అనెడి మందును కొనుక్కొ_నుటక్ర్ర నావద్దకు వచ్చెను.


Chunk 11 — Vaidyam-vignanamu_pages0101-0110.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14867

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • సరిగ
  • మొదలగు
  • అనగా
  • ఇట్టి
  • కొన్ని
  • వ్యాధి
  • సరియగు
  • ఎట్టి
  • గాని
  • నీరు
  • సూతికా
  • అనేక
  • అట్టి
  • కాని
  • అట్లు
  • సంతానము
  • వానిని
  • తరువాత
  • నేను
  • ఇంకను
  • కలుగవచ్చును
  • స్వభావము
  • ఇట్లు
  • వచ్చును
  • విషయము
  • నుండవచ్చును
  • మందును
  • స్పష్టముగ
  • చేసి
  • అడ్డంకులు

Extractive Summary:

ను తానే స్వయముగ తగ్గవచ్చును తగ్గుటలో కూడ తలపోటు అనున ది ఎట్లుండునో రోగిని తెలియనంతటి నిశ్శేషముగ కూడ తగ్గవచ్చును కొన్ని విధములగు ఇ్వాసవ్యాదులు కొంతకాలము వీడించి తగ్గవచ్చును పిచ్చి అనగా ఉన్మాదము అనబడు వ్యాథి విషయము అందరికిని ఆెలి యును ఈ వ్యాధి ఒకనికి జనించినచో అప్పుడప్పుడు మరల వచ్చుచు ఎప్పుడు ఎట్లువచ్చునో ఎప్పుడు తగ్గునో తెలియదు కొంతమందికి కొంత "కాలము పరుసగనుండి మరల రాకుండగ నుండవచ్చును కొందరికి జన్న పర్యంతమువరకు కూడ నుండవచ్చును ఈవ్యాధినిగుజించి ఒకఉదాహ రణము--నేను 'బెజవాడలోనుండగా ఒక ఇంటిలో శావ్రరముంటిని ఆ ఇంటికి సమాపములో'నే ఒక వైశ్యకటుంటము కలదు వారు వీదవారు అ కుటుంబములోని యజమానికి బుద్ధి చాంచల్యము ఏర్పడినది. సంసా రవు గొడవ ఏమియు లేక పోవుటయు వదియో మాట్లాడుచు వీధుల లో తికుగుచుండుటయు జరుగుచుంజెను ఆ యజనవాూసనికి భార్యయు1-2 పిల్లలును మాతమేకలరు ఆమె నావద్దకువచ్చి విషయనుంతయును వెప్పి ఈ వ్యాథి ఇట్లు సుమూరు పది సంవత్సరములనుండి యున్నట్లును సంసారము గడచుటకు చాలా ఇబ్బందిగ నున్నదనియును బాగుచేసి వుణ్యమును కట్టుకొనవలసినదనియు నన్ను కో౭ను ఆ వ్యాథిని తగ్గింప "జేయగలనని నేను పూచీగా ఇెప్పగలనా ? 102 వై ద్య వి జా నము భోజనము అయిన మరువణములో విచేచనమునకు వెళ్ల వలసియుండును కొన్ని చికిత్సలు చేసితిమనియు తుదకునల్ల మందునుకూడ వాడుట (ప్రారం భించితిమనియు లాభము లేకపోయినదనియు 'చెబ్బ్పను మోకుగల పెద్ద చాధ ఏమిటని అడిగితిని (వల్యేకవాధలు "తేవ్రగాని అన్నము తినిన వెం టనే పాయిఖానా దొడ్డిలోనికి వెళ్ల వలసివచ్చుట విపరీతమగు బాధగా ఉన్నదనియు ఈ చాధ తగ్జింపవలసినదనియు ఫోళెను ఇట్టి విషయము లను ఆలోచించుట నాకు సంతోష్యప్రదమే అయికను ఈ గృహస్థు మా వె, ద్యశాలమొక్క- యజనూని యింటిలో అైకు కాపఫురమున్నాడు అందుచే మనస్సునందు ఇంకను సంతోపముగ ఆలోచించితిని ఇట్టి ఈ విషయమును గూర్చి శాస్ర్రమునందు | ప్రల్యేకముగ ఎచ్చటను ెప్పిన ట్లుగ నాకు స్మ్టృతినోచరము కాలేదు అలోచించి ఒక యుక్తిని అనుస రించుటకు పూనుకొంటిని ఉదయమ్లునం బే సుఖవిశేచనము అయిన యెడల మధ్యాహ్నము భోజనము అయిన వెంటనే మరల విశేచనము అగుటకు అవకాశము ఉండదుకడా!


Chunk 12 — Vaidyam-vignanamu_pages0111-0120.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14675

OCR Issues:

  • ASCII junk on lines: [62]

Key Terms:

  • మొదలగు
  • రోగి
  • నేను
  • సరిగ
  • కాని
  • వ్యాధి
  • విషయమును
  • కనుక
  • రోగికి
  • అనగా
  • మరియు
  • స్పష్టముగ
  • ఇట్టి
  • అనెడి
  • ఆరోగ్యమును
  • తలచి
  • అనేక
  • ఇంకను
  • వ్యాధిని
  • మూత్రము
  • సరియగు
  • తప్పక
  • ఎట్టి
  • స్వభావము
  • అట్టి
  • కొన్ని
  • కొద్దిగ
  • గాని
  • చెప్పితిని
  • లేకుండుట

Extractive Summary:

నువూరు ఒక మైలు నసడుచునప్పటికి 2-8 చోట్ల విసర్టనము చేయవలసి వచ్చు చుండెను ఇదియే [పధానలతణమ మూ[త్రము తరుచుపోవుట అను నది సామాన్యముగ (ప్రమేహమువలన కలుగుననియు అందులకు వసంత కుసుమూక్రరము, అ్మభకము "మొదలగు మేహాశాంతికరములగు కూషధ ములను [పయోగింపవలసి యు౦ండుననియు సెనవ్యాధి "మొదలగు వాని వలన మూత్రము తరుచుపోవుచున్న-వో అందులకు తగువైన జౌవధ ములను ఇవ్వవలసి యుండుననియు అందరికిని "తెలిసిన విషయమే కాని ఈ రోగయొక్క త శ్యాదులను పరిశీలింపగా వ్యాధి స్వభావము "వేరుగ నున్నట్లును అట్టి మందులు పఏరిక్రి అనుకూలింపవనియు తలచితిని వ్యాధి ఎట్టి స్వభావము కలదియో సరిగనిర్థారణ కానప్పుడు ఆ తత్వమునకు అనుకూలమగు పచార్లములేవియూ అనుకూలము కాని పదారము "లేవియో "తెలిసికొన అందును బట్టి మందునుకూడ బక్కొకష్పుడు సిర్ధయించు కొనదచ్చుననెడి జాబ క్పిననుసరించి మోకు ఎట్టి పదార్థ ములు అనుకూలముగనుండును 1 అనిప్రశ్నింపగా వేడిమిని చేయు పదార్థములను సేవించునప్తుడే శరీరము ఆరోగ్యముగ నుండుననియు. సమ స్త విషయములను అవగాహనము చేసికొని సరియగు చికిత్సను చేయవలయును, అని స్పష్టముగ చెప్పబడినది ఇందులను గురించి ఉప 'యోగ కరమును, (పత్యేకముగ "జెలిసికొని దగినదియు అగు ఇంకొక ఉదాహరణమును వీలయినంతవరకు వివరముగ వాాయుచున్నాడను, గమనింవుడు ఇప్పటి కాలములో కొందంకి ఒక విధమగు వ్యాధి జనించుచున్నది ఆ వ్యాధియందు అనేక విధములగు లక్షణములు కలుగుచున్నవి అనేక విధములగు బాధలున్నను ఆ వ్యాధిని “తెలుసు కొనుట దురూహ్యముగా నున్నదని (నాయుట అతిశ యా _కిశానేరదు, ఈ వ్యాధియందు ఈ క్రింది లక్షణములు (పధానముగ నుండును. కావున ఈ మందులతో సమాన స్వభావము కల అనేకౌపధములను అవసరములనుబట్టి ఉపయోగింపవచ్చును, కాసి రసవవ గంధకములు కలిసిన కొవధములను ఉపయోగింపకూడ దనగా మిక్కిలి తీక్షగుణముకలిగి వేడిచేసి గర్భమునకు విఘాతమును కలిగించు కెవధములను ఎంతమ్మాత్రము , ఉపయోగింపకూడదు ఏం అనెడి అభ్మిపాయమును నూ[తము పూ ర్విగ గుర్చైరగవలయును


Chunk 13 — Vaidyam-vignanamu_pages0121-0130.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14740

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • చికిత్సను
  • మొదలగు
  • అనగా
  • మందులను
  • వ్యాధి
  • మంచిది
  • మందును
  • అనేక
  • అట్టి
  • కొందరు
  • చేయవలయును
  • కాని
  • అట్లు
  • తొలుత
  • ఎట్టి
  • ఇట్టి
  • విషయములను
  • కూడిన
  • అధికముగ
  • బాగుగ
  • మరియు
  • తగిన
  • కారణమును
  • అనెడి
  • వైద్యులు
  • సరిగ
  • ముందుగ
  • సామాన్యముగ
  • వ్యాధియందు
  • జనించిన

Extractive Summary:

కట వై ద్య విజ్ఞాన ము ముతో మందులను తయారు చేసినయెడల అట్టి మనశళ్శ కికూడ మందుల యందు సంక్రమించి ఆ మందులను అధికమగు గుణముకలవానినిగ "జేయును ఈవై ద్యులు ఇచ్చినయెడలగాని ఈ వై ద్యులయొద్దనున్న మందును సేవించినయెడలగానివ్యాధి తగ్జుననెడి రోగియొక్క-యు, రోగికి సంబంధించిన ఇతరులయొక్కయు నమ్మిక అనెడి మనళ్ళ్శ క్రికూడ కలిసి నచో వ్యాధి ఇంకను నిశ్చ్పయముగ తగ్గుననియు మందులు అధికముగు ణము కలపవిగ అగుననియు. తగ్దుచు సమానసస్టితి లోనికి వచ్చునట్లుగ కూడ మంధులను ఇచ్చుచుండవలసియున్నది ప్రీ హాభివృద్ధికూడ తగ్గనిచో చలిజర్వము సరిగ తగ్జనేరదు ఇప్పటి కాల ములో అనేకమంది తెలియక ముష్టి మైధునము లేక హ స్త ప్రయోగము 'శ్రేక చేబెత్తము అనబడు దురభ్యాసమువలన ళ్ళుక్లమును తీసివేసుకొను చున్నారు అందువలన తరువాత [కవుముగ అనేక విధములగు ఇచాధ లను పొందుచున్నారు ఈ కాధల సన్నిటిని విసినప్పుడు కొందరు 'వైద్యులు వ్యాధియొక్క- కారణమును ఎంతవమ్మూతమును గుర్తింప జాలక వదియోయ్పొకముందును ఇచ్చుచుండుటయును ఆలతశాములుత గ్గ నే పోవుటయును భూచుచునే యున్నారము శుక్రనును తీసివేసికొనుట వలన బలహీనత కలిగి అందువలననే ఆ లతమణములన్నియు కూడ కలిగిన వని అెలిసికొని బలమును ళు[క్రవృద్ధియు కలుగునట్లుగ మందులను ఇచ్చినచో ఆ లతణములన్నియు (క్రమముగ పూర్తిగ తగ్గగలవు కాని (పథాన కారణమును ెలిసికొనకుండగ చికిత్సను చేసినవో ఎట్టి ('ఫ్రయోజనమ్లును కలుగజాలదడు- కావున (ప్రతివ్యాధియందును కారణ ఆ యా దినముల ననుసరించిగాని అప్పటికి కలి గిన లవయణములను బట్టిగాని ముందు కలుగ బోవు నాడినీరసించుట, మగత, విరేచనములు అధికముగ అగుట కాళ్తుచేతులు చల్ల పడుట, కడువు ఉబ్బుట మొదలగు ఉష్యద్రవములు "తెలియుచునే యుండును, చలిజర్వము వచ్చుచు కొంత కాలమువరకును తగ్గకున్నచో ఈ జ్వరము ఇట్లు వచ్చుచుండుటవలనః ర కము 1శ్రమముగ తగ్దటయు అందువలన భరీరములో పొండువు, నంజు లేక శోఫమయొదలనున్యాధులు జనించుటయు సంభవించునని ముందుగ నే తెలిసికొని అందులకుఅనుకూలమైన మండు- లనశకళాడయుండుగ నే ఇచ్చుచుండుట అశజేకవిధముఆ మంచిది సూతికా జ్యరముణశలిగినచో ముందుకలుగబోన్వునాడి సీరసించుట, కాళ్ళు చేతులు చల బడుట, మొదలగు.


Chunk 14 — Vaidyam-vignanamu_pages0131-0140.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14971

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అనగా
  • అట్టి
  • మనము
  • ఇట్టి
  • వ్యాధి
  • అభివృద్ధిని
  • అట్లు
  • శరీరములో
  • అధికముగ
  • సరిగ
  • చికిత్సను
  • యున్నది
  • శరీరము
  • కొన్ని
  • మధురరసము
  • అధికమైన
  • అనేక
  • మొదలగు
  • వానిని
  • కాని
  • మరియు
  • అనుసరించియే
  • పిత్తము
  • విత్త
  • గుణములు
  • ఆరోగ్యమును
  • ఎట్లనగా
  • అటులనే
  • అభివృద్ధి
  • నిర్ణ

Extractive Summary:

ఈ రసముల యందు (ప్రత్యేకముగ అనేకవిధములయిన గుణములు కలవు [దవ్యము తనయందలి ఆయారసములయొక్క- గుణములచే మన శరీరమునందు అజేకవిధమువైన గుణములను కలిగించును. తీపికలది, అధికమైనతీపికలది, మిక్కిలి కధికమైన తీపికలది, ఇంకొకరకమును అనుసరించియున్నది అనెడి మొద లగు విభాగములను చేసిరి, వ్యాధికారణములగు విత్తాదిదోషముల యొక్క అధిక్యాది భేదము€ నుగాని వ్యాధి నాశకఠకములగు మధురాది రసములమయొక్క_ అధిక్యాది 'భేదములనుగాని ఇంతగ విమర్శించుటకు కల 'కారణములను చదువరులు ఇప్పుడు అధికమగు శ్రద్ధతో గమనింపవల యును ఈ విషయమును సమా_ప్పమగునట్లుగ [వాయుచున్నాడను వ్యాధి కారణములగు విత్తాదులయొక్క- అభి వృద్ధిని అనుసరించియే అనగా ఆ అభివృద్ధయొక్క- తరతవమాదిభేదములను అనుసరించియే మధురాది 189 వె ద్య విజ్ఞాన ము (ప్రయోగించితిమి అందుచే చికిత్సను ఒక వీసముకూడ లేడా లేక్రం డగ (ానుతో తూచినట్లుగ చేసినవారముగ అగుదుము ఆ యావ్యా భుల యందు మందును పయోగింపవలసియున్నప్పూడు మందునకును వ్యాధికిని కల పరస్పర సంబంధమును ఆలోచింపవలసి యుండు ననుటకు అతి సూత్ర స్రమగు ఉదాహరణమును [వాసితిని అట్లు (వాయునప్పుడు సర్వ సామాన్యముగ జెలియునట్టి పిత్తము, శ్లేష శ్రము, ఉష్ణము, ఛీతము, మభురరసము, కటురసము్క దోపముయొక్క అభివృద్ధి ఏనిని మ్మాతమే (వధానముగ ఉధ్ధాటించితిని ఇందులకు సంబంధించిన యిట్టివి ఇంకను అనేకములుగ గలవు వాని నన్నిటినికూడ ఉధ్ధాటించి ఇటులనే సమ న్వ్యయమును చేసికొనవలసియున్నది వాతదోసము దోప శ్రీణత్వము, తిక్కరసము మొదలగు రసములు, విపాకము, వీర్యము, గుణములు, [ప్రభావము మొదలగు ఇంకను కొన్నిటిని ఇటులనే విభాగము చేసికొన వలసియున్నది అంతశం"ెను అతి ముఖ్య మేమనగా” వాత విత్త శే ములు అనెడి మూడునుకూడ మన శరీరమును పోపీ.చుచున్నవి ఈ మూడునుకూడ పరస్పర విరోధగుణము కలవి.


Chunk 15 — Vaidyam-vignanamu_pages0141-0150.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 13211

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ఇట్టి
  • కొన్ని
  • మందులను
  • మరియు
  • మొదలగు
  • సంబంధమును
  • సరిగ
  • మంచిది
  • గుణము
  • చేయును
  • గాని
  • వ్యాధి
  • మును
  • రసమును
  • అధికముగ
  • యుండును
  • గూర్చి
  • మనము
  • అనేక
  • పూర్తిగ
  • అనగా
  • కాని
  • గుణములను
  • కొందరికి
  • అటులనే
  • తెలిసికొని
  • తప్పక
  • సామాన్యముగ
  • విషయము
  • యున్నది

Extractive Summary:

సరిగ అలోచించినవో ఈ రసములలో వ రసముమొక్క- గుణ ములు ఎట్లివి ? మినుముతో తియారు "కాబడిన వాసనపోలి లేక కుడుముయొక్క గుణము వేరు గారిలయొక్క గుణము వేరు ఈ గా౭ెలను నేతితో తయారు చేయుటనుబటియు నూనెతో తయారుచేయుటను బట్టియు గుణములో 'భేదను కలు!సీను, దోసె లేక అబ్లుయొక్క- గుణము వేరు, వానినే వులిసినపిండితో తయారు'చేయుటను బట్టియు వులవకుండగనే యున్నవీండితో తయారు చేయుటను బట్టియు గుణములో భేదము కలుగును చియ్యపుపిండిని అధికముగ ేర్చియు లేక స్వల్పముగనే చేర్చియు తయారు చేయబడిన మినపరొ శ్షైయొక [- గుణనులలో ఫేదము ఉండును శుదకు నీటి అవిం మోద చాలకాలముగ ఉడికినట్టియు స్వల్పకాలమే ఉడికినట్టియు వాసెన కుడుముయొక్క_ గుణములలో భేదము ఉండును కావున ఇట్లి సూత విఘయముల నన్నిటినికూడ సమయమునుబట్లి విమరి ంచి ప స గే ఇట్టి ఈ పదార్థములే కొందరికి కొంతకాలము అనుకూలనముగ నుండుటయు మరల కొంతకాలమునకు అనుకూలముగ నుండకుండుటయు జరుగుచున్నది కారణమేమి!


Chunk 16 — Vaidyam-vignanamu_pages0151-0160.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14288

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తయారు
  • సరిగ
  • కొద్దిగ
  • కావున
  • పాకము
  • కాని
  • సరియగు
  • అనగా
  • అప్పుడు
  • మొదలగు
  • బాగుగ
  • నుండుట
  • అనేక
  • పలచనగ
  • విషయములను
  • మరియు
  • మందులను
  • మంచిది
  • అభ్యాసము
  • ఉండలను
  • ఉండలు
  • అధికముగ
  • మును
  • ఇప్పుడు
  • గ్రహింపవలయును
  • సామాన్యముగ
  • స్పష్టముగ
  • అగును
  • అట్లు
  • పోసి

Extractive Summary:

ఆయా[ష్మక్రియా 'భేదములనుబట్టి గుణభేదములు ఉండును ఆయా (ష్మకియాభేదములుకూడ అనేక ఉశ్రైశములతో ఇెప్పబడీనవి ఆ ఉల్హే శములను [గ్రహించుట మంచిది జీను మందులను తయారుచేయు నప్పుడు ఒకమందును ఒళక్యప్మకియతో తయారు చేసి, అవిషయమునంతను పూర్చిగ (గ్రహించినవిమ్ముట ఆమందును మరల తయారువేయవలసి వచ్చినచో వేరువిధమగు (షకియతో తయారుచేసి ఆవిషయములను కూడ [గహించుచుందును ఉదాహరణము ఎలా రజితభస్థృము దీనిని తొలుత ఒకవిధమగు (ప్మక్రియభే భస్మనుచేసి తరువాత మరల తయారుచేయనలసి యున్నప్పుడు వేరువిధమగు ప్రక్రియచే తయారు వేయుచు సమ స్వవినయములను [గ్రహించుచుందును మరియు ఒకనారి వెండిని లేకులుగ కొట్టించి వానిని గ్రహించుటయు మరొకసారి ర్ఫురీ "లేక జల్తారు వెండినే (గ్రహించుటయు మొదలగుమూమ్చలను కూడ చేయు ఇట్లు తయారగుటకు అనేక విషయములు "తలియవలసి యున్నవి అట్టి వానిని ఇదివరలో మూ మొక్క “అంధ ఖైపజ్య రత్నావళి” మొదలగువాని యందును మూయొకం “నుధి ష్యతికయందును చాలవరకు వివరించి [(వాసీ యున్నాను ఇప్పుడు మరల కొన్ని విషయములను (నాసెదను ఆ యాగ )ంథములయందు ఇప్పబడిన పికారముగనే తయారు చేసినచో కొన్నివ్య త్యాసములు కలుగవచ్చును కావున ఆయా[గ్రంధముల యందలి ఆయూగములనే అఆభారము వేసికొని భాగములను మ్యాత్రము అవసరమైన వానియందు ఈ క్రింద (వాసిన విధముగ మార్పు చేసికొని ఆఫకారముగ తయారు “చేయుట మంచిదని నాఅభ్మిపాయము. వేసినచో క డ్జి్లో స కష్మన్థాన్ష (క్రమముగ విప తగ్గును ఆ లకణముళ్ట కూర ఎలు తైలములోశా |


Chunk 17 — Vaidyam-vignanamu_pages0161-0170.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14295

OCR Issues:

  • ASCII junk on lines: [153, 165]

Key Terms:

  • మంటను
  • కొద్దిగ
  • అనగా
  • తయారు
  • అట్లు
  • అనేక
  • అందు
  • వచ్చును
  • ఇట్లు
  • సరిగ
  • మంటలు
  • గ్రహింపవలయును
  • పిదప
  • కుండను
  • సుమారు
  • వాసిన
  • మొదలగు
  • క్రమముగ
  • దీనిని
  • చేయవలయును
  • వలయును
  • అడుగున
  • తొలుత
  • తలచి
  • బాగుగ
  • తులముల
  • పాకము
  • ఇచ్చట
  • మెత్తగ
  • వీదప

Extractive Summary:

కుండను నొక్కి ఊడవబడినది కొద్దిగ నల్లగనుండును ఇందు కొద్ది పాదరస కణముల్వ కూడ ఉండవచ్చును (కిందకుండకు పట్టినదానినికూడ (జాగతగటోడ్షు్యు కొని[గహింపవలయును పాదరసమును పూ ర్రిగపెకి పట్ట లేదని తోచ్చ్య యెడల ఆ ఉప్పు వె భాగమును కొంతవరకు తీసి నలియకొట్టి దాస్సిజ్ఞ మరల వండనచ్చును లేదా మరల నంటను వండునప్పుడు ఆ ఉవ్చ్య మిద. పిదప గంధకమును నవాసారమును, పటికను [కము ముగ చేర్చుచు నూరనలయును పీదప అందు కలబందరసమును పోసి మళ్చించి నాగుగ పొడివఆ అగునట్లుగ ఆర'పెట్టవలయును వైననాసిన వస్తు వులనేగాక సూ ేకారమును కూడ శ భాగముగ నవాసారాదులతో కూడ ఇందు చేర్చుకొననచ్చును కలబందరసమును పవోయకుండగ ఫపొడిగనై నను మెత్తగ నూరవచ్చును ఇట్టి వీనిని (100-150) వంద శేక్ర వందయీబది తులములకు మధ్యగ గ్రహింపనలయును వీనినంతను ఒక 'ద్దమూకుడులో పోసి అదిమి వైన మరల పెద్ద మూకుడును బోర్లించి సంధిబంధమును చేయవలయును నైన బోర్షింపబోను మూకు డునకు మధ్యయందుతొలుతకొద్దిగరం ధ్రమును చేయవలయును నెడల్ను పొడిగ పట్టుచుండును_ అప్పుడు పూర్తిగ పాకము వచ్చినట్లుగ గమనింప నచ్చును కేవలము కడ్డితోనే రంగును చూచియీ కాకుండగ సామా న్యముగ_ కంటితో చూచికూడ పాక్రమును గు ర్హించుటకు పొగవిమ యమును (వాసితిని మందుయొక్ష్యృ_ "వై భాౌాగమందు ఉన్న నల్లని సిష్టును ఎంతమ్యాత్రమును పారవేయననసరము లేదు ఈ వీష్టునంతను మత్సగ నూరి ఒక దాకయందుపోసి వెన ఇంకొక దాకను బోగి ంచి మంటను వేయవపలయును ఘాటుగ ఉడుకును.


Chunk 18 — Vaidyam-vignanamu_pages0171-0180.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14489

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మొదలగు
  • నేను
  • ఇట్టి
  • ఇంకను
  • అనగా
  • అనేక
  • మందును
  • వ్యాధులయందు
  • మరియు
  • మును
  • యున్నది
  • పిదప
  • ఇట్లు
  • తలచి
  • కాని
  • యందు
  • ఇందు
  • తలచితిని
  • మంచిదని
  • బాగుగ
  • మిగిలిన
  • ఎట్టి
  • చెప్పబడినవి
  • అందులకు
  • పూర్తిగ
  • సరియగు
  • రక్త
  • గుణములను
  • కావున
  • పొట్లములను

Extractive Summary:

12 "తెలియని విషయములను ఇతరులను అడిగి తెలిసికొనుట వలన ఎట్టి నష్టములు కలుగనేరవు అందులకు ఒక ఉదాహరణము - కొందరికి ఒక విధమగు పొంకువ్యాధి అనగా రక్త శ్షీణత వర్పడును ఈ పాండున్యాధియందు నంజు మొదలగు దూర్తతయణములు సామాన్య సంచేహ ములను తీర్చుకొని స్రయగు మౌార్చమును ెలిస్సికానుట మంచిదని తలచితిని నాకు మ్మితులస ఒక అంభ్లేయనె ద్య్నునివదకు'వెళ్ళి విషయ మునంతను అడిగిల్రిన్సి వాను వివరముల సని తా లీ చికితా (క్రమమునుకూడ _ అక్షినిత్రిని ఆంగీయ చికి జ న ప గ) న్‌ తా క్రమమును చెప్పుచు లం చేరరా వధములను కూడ కొన్నిటిని ెప్పిరి (ప్రభానమగు తొలుత బెజవాడలో నేను పివేశించిన ధర్మవైద్యశాల చంచాధనముతో పోషింపబడు చుండు టచే వై ద్యశాల యజమానులు చందాలు నిమిత్త ము వెడలునవుడు వై ద్యుడ నూసటచే అప్పుడప్పుడు నన్నుకూడ తీసికొని వెళ్ళుచుండెడి చారు అందునిమిత్తము ఒక గృహస్థుని యింటికి వెళ్ళితివి నాయొక్క- నిరాడం బరత్వమును, "వేసమును చూచి ఇటువంటి వై ద్యునివలలన నాశేమియు వె ద్యోపకారము కలుగునట్టుగ లేదని చెప్పి ధర్మముగ చందానిచ్చుటను నిరాకరించెను ఆవై ద్య శాలకువచ్చు రోగులలో ఆ యజమానికి సంబంధించిన పరిచారకులు కొంతవుంది రాదొడగిరిం విడప వారివద్ద పనిచేయుచున్న ఒక గుమాస్తా సుమూరు ఎనిమిదినెలల నుండి చలిజ్వరముతో జాధపడుచు మాధర్ము వై ద్యళ"లకు వచ్చెను.


Chunk 19 — Vaidyam-vignanamu_pages0181-0190.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14068

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అధికముగ
  • మొదలగు
  • నుండును
  • నుండుట
  • అనగా
  • కొన్ని
  • అభ్యాసము
  • ఇంకను
  • అందు
  • కావున
  • చెప్పబడినది
  • ఇట్టి
  • కలుగును
  • వానిని
  • సరియగు
  • కలిగియుండుట
  • యున్నది
  • మంచి
  • అట్టి
  • సరిగ
  • వేరువిధముగ
  • కాని
  • పూర్తిగ
  • యందు
  • యుండుట
  • తయారు
  • చేయబడిన
  • కొంతవరకు
  • నేను
  • ఇందు

Extractive Summary:

వ్యాధు లను మందులను విమర్శింపవలసిన ఏధములు అయా స్థలములలో (వ్రాయబడియే యున్నవి అట్టి విమర్శనములతో ఉపయోగించి అందు వలన కలిగిన ఫలితమును మనస్సునందు దృథముగ నిలిపి యుంచు కొన్నచో అట్టి వ్యాధిసందర్భము మరల వచ్చినప్పూడు విశేషమగు ఆలోచన లేకుండగను పొరపాటు ేకుండగను. శౌత్రుజ్షానముః అభ్యాసము అను ఈ ఆ₹ెండును ఉన్నచో శెండుకాళ్ళును కల మనుజునివలెను, "రెండు రెక్క-లును కల పవ్నీవలెను ముందునకు నడిచి సర్వ్మప'బేశముల యందును వ్యాపింప గలరు. గమనింపకోరిక ఈ మధ్యను జీకొక 'కార్యసందర్భములో ఒక రివద్దకు ఒక[గ్రామము వెళ్ళితిని, వారివద్దకూర్చొని మౌాట్లాడుచుంటిని, నాయొక్క.


Chunk 20 — Vaidyam-vignanamu_pages0191-0200.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 12959

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మొదలగు
  • అట్టి
  • పూర్తిగ
  • తగిన
  • నేను
  • ఎట్టి
  • అనేక
  • యున్నది
  • అనగా
  • మంచిది
  • సమాధానమును
  • మందులను
  • అధికముగ
  • కలుగును
  • చెప్పబడినది
  • ఉండవచ్చును
  • ఇంకను
  • మందును
  • కలదు
  • యుండును
  • బలహీనత
  • కాని
  • శకము
  • లనము
  • కనుక
  • మందు
  • స్వభావము
  • ఉపయో
  • అందులకు
  • ఇట్టి

Extractive Summary:

అప్పటికి ఆయన నిశ్ళేన్టి తుడు ఆయెను మంటను వేయుటను ఉపయోగించు కచ్షైలయొక్ర్కృ_ జూతినిబట్టి ఆ మందుయొక్క_. అనేశ పిధ ములగు అభిప్రాయములు ఉండును ఆ అభ్మిప్రాయములను పూ ర్పి గ అనుసంంచియే అ యా మందులను ఉపయోగింపవలసి యుండును క్రాన్సి టానిక్కగచా. ఒక వ్యాధి తనవలన తగ్గకుండగ నున్నప్పుడు ఆవ్యాధి ఎందులకు తగ్గలేదు !


Chunk 21 — Vaidyam-vignanamu_pages0201-0210.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 13022

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మందును
  • మొదలగు
  • కాని
  • అట్టి
  • చికిత్సను
  • అనగా
  • వలయును
  • ఇట్టి
  • రోగికి
  • అనేక
  • ఎట్టి
  • పూర్తిగ
  • కావున
  • మరియు
  • నమ్మిక
  • సరిగ
  • సామాన్య
  • అట్లు
  • నేను
  • లేకుండగ
  • వ్యాధియందు
  • ములు
  • కొంతకాలము
  • కాలమును
  • ఎల్లప్పుడును
  • ఎల్ల
  • పిదప
  • అన్నమును
  • జ్వరము
  • జ్ఞానమును

Extractive Summary:

పూర్తిగ తెలియని ఇతర వై ద్యపద్ధతులను అవలంబించుట విశేషించి ధర శ్రము కానేరదు నేను వై ద్యమును చేయునప్పుడు శాంట్రి నైన్‌, తెనె మొదలగు ఒకటిరెండు రకముల అం గ్రేయాపధమ్సు లను మ్మాతమే తాత్కాలికోపయోగము నివి _తృము అప్పుడప్పుడు ఉపయోగించుచుండెడినాడను ఇప్పుడు కొందరు ఆయు ర్వేద వై ద్యులు మనస్సును ఒక శాత్రుమునందు వక్తాగతగ నిలుపజూలక పూ రగ “తెలియని ఇతర పద్ధతులనుకూడ అవలంవించు చున్నారు ఇయ్యది ధర ్రముకాదు 89 ఒక వ్యాధియందు ఒకశకేవిధముగు మందును అనేక దిన ములు ఉపయోగింపవలసి యున్నప్పుడు వకముగ ఉపయోగించుట కం కొన్నిదినములు ఉపయోగించి ఊరకొని మరల ఉపయో గించుట మంచిది 108 వై ద్య వి జ్జ నము శీవలము ధనమునిమిత మే చేయుచున్నవారికి తొలుత కొంతకాలము ధనము అధికముగ వచ్చినను పిదప (క్రమముగ తగ్గి సన్నగిలుటను మనము మూాచుచునే యున్నారము 46 నేను వై ద్యమును చేసినప్పుడు మందులను అనేక పద్ధతు లతో ఉపయోగించుచుండెడివాడను ఒక వ్యాధియందు ఎల్లప్పుడును ఒశీవిధమగు మందును ఉపయోగింపక అట్టిజ దేశము కల ేరుముందును వూర్చి ఉపయోగించుచుండెడి వాడను అనగా ఒక వ్యాథి యందు ఒకరకము మందును అనేకసారులు ఉపయోగించిన పిదప ఆ వ్యాధియందు ఆ మందువల్ల కలుగు సలితములను నిర్ధారణ చేసికొనిన పిదప మరల అట్టి వ్యాధులయందు ఎల్ల కాలమును అబే మందును ఉపయోగింపక అట్టి స్వభావమేకల వేరొక మందును ఉప 'యోగించుచు ఆ మందుయొక్క- ఫలితములనుకూడ నిర్షారణ చేసికొని యుండుచుఎజెడివాడను ఒక్కొకప్పుడు ఒక వ్యాధియందు ఒక మందును కొంతకాలము ఉపయోగించి ఈత త్త స్రమునకు ఈ మందు చాగుగపనివేయునని నిరారణ చేసికొనిన పిదప ఆ మందును ఆపివేసి అటి స్వథావ మేకల “వేరొకవుందును ఉపయోగించు చుంజెడివాడను రోగ ఎట్టి నష్టమును లేకుండగ అభ్యాసము అభివృద్ధి అగుటశే ఇట్లు చేయు చుండెడివాడను మరియు అభ్యాసజ్ఞానమనెడి సంజీవిని సంపా దించుటే చేను అనేక ధగ వె ద్యశాలలలో పనిచేసితిననియు (ద్రవ్య విషయమును మనస్సునుండి పారదోలి నావద్దకు అనేకమంది రోగులు వచ్చుసట్టుగనే కాంతీంచుచుంటిననియు అఆయాస్థలములలో (వాసియే యున్నాడను శ్వ?


Chunk 22 — Vaidyam-vignanamu_pages0211-0212.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 3170

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • విషయములను
  • లేహము
  • ఇందలి
  • చికిత్సా
  • కాని
  • దీనిని
  • గ్రంథము
  • ఇందు
  • నెడి
  • ర్థము
  • పంచతి
  • న్రానము
  • దీనియొక్క
  • మహామహిమబే
  • నిది
  • సథావలలోనికిగూడ
  • తర్దమాచ
  • యబజీ
  • యిదివజలో
  • దీని
  • నెవ్వరును
  • ఆంధమాలూోనికి
  • తర్టుమా
  • చేయకపోవుటచే
  • కారణము
  • తెలియకున్నది
  • ఇంతశాలమునకు
  • మేమే
  • ఆంఖధీకరించితిమి
  • దినికి

Extractive Summary:

దీనిని ఇంతశాలమునకు మేమే ఆంఖధీకరించితిమి దినికి చికిత్సాస్థ్టానమని సామౌొన్యముగా పేరు కలిగినది కాని యిందు రోగనిజచానముకూడ ఆఅతభివివరముగ చవాయబడినది నిదానమును థాని ఇంటే చికిత్సవాయుట చాల మంచిదని యికడీపద్ధతిని అవలంబించినాడు క్యాస్త్రము తెలిసీ వైద్యము వేయుచున్నా మని అనుకొనదలచినచో నీ గ్రంథము తప్పక దగ్గరనుండి తీరవలెను ఇందు చికిత్సా విధానములును, రోగ నిజానమును వివరముగ '(వాయబడియుండుటయేగాక (ప్రనిద్ధములగు యోగములుకూడ చఛాయబడినవి శావున నిట్టి యుద్ద్రంథమును 'శతివారును వెంటే "తెప్పించుకొనెదరని నమ్ముచున్నాము చరక నొ నష తట ము చరకమునందలి నిడాను విమాన, శారీర ఇంద్రియ, కల్చ; సీద్ధి స్థానములను ఆంధ్రీకరించి ఈ అరుస్థానములను వీళముగ చేర్చి స్టానమట్క_మ నెడి యేరుతో పచ్చూ రించితిని ఆయుశ్వేభధమునందలి ఫమ్వస్థ విషయములకును చర్గంథ మే (పధానమ్లు గదా అట్టితరి ఇందు నిదానాది ఆరుస్థానము లుండుటచే కా స్తచమునవ సంబంధించిన 'సమ్వ్మస్టు విషయములును ఊండ్తునని జేరుగ్య వాయ నవసరము లేదు. మైనట్టియు ఇడివణలూో ఎవరిచేత ను అంఖధీకరింప బడనట్రియు చరకసంహీితను నా ఆంభ వైద్య సోదరయలవ అందింపచేయవలయు న'నెడి పట్టుదలతో ఈ ఉత్తమ (గ్రంథమును. అమోఘ మైనది శాస్త్రజ్ఞూనము శావలయునని అనుకొనిన (పడ్తివారును దీనిని డచ్చక చదువవలనీ యుండును చరకసూ (తస్టానము ఆయు 'ర్వేద(గంథములలో అత్యు త్ర్హమమగు చరక్మ్గగంథమును పూర్శాగ ఆంధ్రీ శరించదలచియు చరకసంపఫుటములన్నియు, ఒకేచోట అఖించినచో ావావలవ చాల సౌకర్యముగ నుండునని తలచియు ఆెనేకములగు కార్యముల్లనుత్తూడ విడనాడి చరకనూతస్థానమునుకూడో ఆంధీగికరించితిని శ్యాస్త్రమున కంళతక్షును నూూతములే ఆయువుపట్టువులుగ నుండును అఆమోఫఘమ్ములైన విషయములను బోధించినట్టి అట్టి నూత యులతో ఈ గర్పంథమా నిండియున్నగి మరియు మై చ్యులక్ష జత్యుపకారమా లగు అ-ేక విషయములను ఈ (గంథము బోధించుచున్నుది ఇందలి విషయములను చూచినచో ఆయుక్వేదమునందునల సమస్తశ్వాస్త, విషయములను చూచిన.నే యగును ఇంతయీల ?