Telugu VOohalaa odilo_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki

గ .. . . , " . . సల ॥| / ల _ +" , , సి చు . | టె _ ఖీ

గ్గ , | త " ఎంఎం బి ఇడి పిజి డి టి. (పిహెచ్‌.డి. ః జి టే ల | శ్‌ మ /. యం చ. , ల

బెంగుళూరు బావో

ఊహల ఒడిలో ...

ఊహల ఒడిలో ... ల హ్‌ ల గ్రంభక్తర్ల కె. (శ్రీనివాసమూర్తి ఎం.ఎ, బెఇడి., పి.జి.డి.టి. (పిహెచ్‌డి)

  • హిందీ శాఖాధ్యక్షులు రేవా ఇన్టైట్యూట్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పడీస్‌ గంగానగర్స్‌ బెంగుళూరు = 560 024 రామ్‌ పబ్లికేషన్స్‌ నం, 44, 2న క్రాస్‌ మార్కండేయ లేబౌట్‌ జి.ఇ.ఎఫ్‌. పోస్టు, విఠల నగర్క్‌ బెంగుళూరు = 560026 ఫోన్‌: 6750691

ఆఅ4ఓ4 ౦౦1100, 2 0౦166600 061084 ?0ఈ౧౧5 *గగంగ మిరే ౧0131664 09 క, 5౯86111728 2 సక్‌ ఇరల ఓంందూం? హె 1యె. జ తత 26 (౧063, సశ జకిటరేల/2 2/0౬ 6౬8 [056 ౧62! స తర్ర8 32024101 - 560 026, £1[0గ6: 6750691 ఉస లా! 60 న యి లగి జా? సో రు ఇధ్రా ఈ ఏ తలం! ణ్ధ్‌ంరకీ ఫి రాలం్యు ఖా (టం. త వెద జ పు వ్వా లో బగ ; 29.25/- చెపైర”తాడ్‌ర్ట్యం 0డికీ మి జ ; | గరా కింళం09168 వ క. 5౯66117282 సశ చర/ ల కళల? 22 నోలోడ (౮ ఇష ిలకిటయ[0%3 (40.44, 2౧6 డొంక, గతెగటెగి4లత కాంట 6.౯.౬ ౧౦ ౪12310303౯ 82౧93106 - 560 026 నిగ౦గి6;: 65750691 ౨7? & లిగగ(664 ఈ: 566 21060251 ఉగ కిరణ 910/4, 386 |12హ, 0207202647 22022106 - 560 040. €1: 3000

అంకితం నాన్నగారికి క్రీ శే (శ్రీ/ కె. వి. రామమూర్తి, రిటైర్డ్‌ఎం. ఆర్‌. ఓ,

అనంతపురం జిల్లా ఈ జీవితంలో మీరు లేని లోటు అణువణువునా నాకు కనిపిస్తోంది కానీ, కనిపించనిది మీ రూపం, . వినిపించనిది మీ మాట మాత్రమే నాన్నా!

/.

“గంజినీళ్ళ” నుండీ “గెజిచెడొ ఆఫీసర్‌ స్టాయికి ఎదిగిన మీ పట్టుదలకు, కృషికి. జోహార్టు చెప్పకుండా ఉండలేని ' అసమర్రత నాది. మీరు అధికారిగా ఉన్నప్పుడు, అధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు, మీముదిలో ' అవినీతి మొదలై వుంచే, న్యాయానిక్షీ, ధర్మానికీ తిలోదకాలు ' వదిలి వుంచే మేం ఈరోజు ఆర్థికంగా ఊహించలేని ఫ్టితిలో ఉండేవాళ్ళం కానీ మనిషిగా ఎదగలేక పోయేవాళ్ళం. ఈ జీవితం తృప్తిగా వుంది నాన్నా! చాలామంది తండ్రులు . తమ బిడ్డలకు *“ అప్పులు" తమ వారసులకు *' అపఖ్యాతి” మిగిల్ఫి వెళ్తారు, కొనీ మీరు కనీసం “బరువైని బాధ్యతలు కూడా మిగల్ఫలేదేం నాన్నా? శ

మీరు చూపిన బాటలో మీ తోడు లేకున్నా

మీ ఆశయాల తోచే వెళుతున్నా. మీరు నా బ్రతుకు బాటలో అమర్చిన పూలు ఎప్పుడూ వాడిపోవు కానీ, “వాడి అయిన హెచ్చరికలు మాత్రం చేస్తుంచాయి ప్రపంచంలో నా దృష్టిలో “తండ్రి అనే మాటకు నిజమైన * అర్ధం మీరేనని నానమ్మకం, అదే నిజం కూడా. గొప్పు వ్యక్తులను, మంచివాళ్ళను, భగవంతుడు తన దగ్గరకు “త్వరగా” ఆహ్వానిస్తాడనే “సత్యం” మరోసారి మీ విషయంలో రుజువైంది నాన్నా!

ఉన్నతమైన వ్యక్తిత్వం గల మీ స్థాయికి ఎదగలేకపోయినా, మీ ఆశయాలు, |. మీ ఆకాంక్షలు నెరవేర్చే “శక్తి ని నాకు ప్రసాదింఛమని "|... మిమ్మల్ని కోరుతూ ... ఈ , నా “దఉఊహల ఒడిలో? . భక్తితో అంకితం చేస్తున్న మీ కుమవూరుడు ....

  • కె (శ్రీనివాసమూర్తి ః ళ్‌

ఊదారంగు ఊహలు _ మానవుడు తన మనోభావాలను బహు విధాలుగా వెలువరిస్తాడు. ఒక సుందర చృళ్యం, ఒక అద్భుత సంఘటన, ల్తేదా ఒక జీవితానుభవం లేదా సమాజంలో జరుగుతున్న ఒక అన్యాయం అతన్ని కదలించి వేస్తుంది. అతని మనసు సుఖపారవశ్యంతో సంతోషిస్తుంది, లేదా దుఃఖంతో కుమిలిపోతూ బాధపడుతుంది. ఆ సంతోషాన్ని లేదా ఆ బాధను ఇతరులతో చెప్పుకోవాలని (ప్రయత్నిస్తాడు. తన మనోభావాలను మామూలు మాటలలో చెపితే అది వచనం (౩౦56) అవుతుంది; లేదా ఒక 'వార్త' (1645) అవుతుంది. సంఘటనను వివరిస్తూ ఉత్కంఠ భరితంగా చెపితే "కథానిక లేక 'నవలి అవుతుంది. తన మనసులోని భావాలను ఉద్వేగభరితంగా, అలంకారయుళతంగా, రసవంతంగా, ధ్వని గర్భితంగా, రమణీయార్హ ప్రతిపాదకంగా, భావనాజ్షేని ప్రతీకలను జోడించి వర్షించి ఇపితే కవిత్వం అవుతుంది. వార్తాపత్రికలలో కూడా ఇప్పుడు చాలమంది కవులు పనిచేస్తున్నారు. మొదట మామూలు మాటలతో సాదాసీదాగా వార్తను అందిస్తారు. అంతటితో వారికి తృప్తి ఉండదు. వారు వర్లనా ప్రీయులైన కవులు కదా! అందువల్ల కవితాత్మకంగా అదే విషయాన్ని అందంగా కూడా చెపుతారు, దానిని పెద్ద పెద్ద అక్షరాల్లో రంగులతో మన కన్నులను ఆకర్షించే విధంగా శీర్షికగానో వార్తాసారాంశం గొనో ముద్రిస్తారు. '' వావిలాల గోపాలక్ననసయ్యగారు చనిపోయారు*' అంటే వార్త.

  • ఆంధధ్రాగాంధీ అస్తమించాడు" అంటే కవిత్వం. “వరంగల్టులో పట్టాలు తప్పిన గోల్కొండ. 19 వుంది వృతి. 23 ముందికి గాయాలు” అంబే వార్త. ““భోరుమన్న ఓరుగల్లు... బుధవారం ఉదయం దైనందిన జీవితాల్లో అడుగిడిన కొందరికి గోల్కొండ మరణశాసనం లిఖించింది... గోలు 'కొండింత ఆశలను అవిరిచేస్తూ... అనేక కుటుంబాలను విషాదంలో ముంచింది" అంటే కవిత్వ వచనం. ““రాయల సీమలో చెదురుమదురుగా జల్టులు. బుతుపవనాల దాక ఆలస్యమయ్యేలా ఉంది” వార్త. ““మిన్ను వర్షించాలి. మన్ను హర్షించాలి. వాన రావాలి. వానకావాలి' ' అంటే కవిత్వం, '' రాజధానిలో విస్తారంగా వానలు? అంటే వార్త, “ధరిథ్రికి తీరుతున్న దాహం. తడిసి ముద్దయిన భాగ్యనగరం అంటే కవిత్వం. “ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ వర్దాలు కురుస్తాయి. వర్షాన్ని న.

ఆనందించని మానవుడు ఈ భూమిమీద ఎక్కడా ఉండడు?”'- ఇది కేవలం విషయాన్ని చెప్పే గద్యం. జూలై 6, 2003 'ఈనాడు' ఆదివారం సంచికలో ఇదే విషయాన్ని ఒక విలేఖరి ఎంత మనోహరంగా, చల్లని చిరుజల్టులు కురుస్తున్నంత హాయిగా కవిత్వీకరించాడో చూడండి: “ఎక్కడైనా నేలనేలే! దేశాల పేఢ్గు ఏవైనా మట్టి గుండెలోని ఆరాటం ఒకటే! వేడి నుంచి విముక్తి కావాలి. చల్లని ఉపశమనం రావాలి. అందుకే ఆకాశంవైపు పుడమి మోర సారిస్తుంది. చల్లగాలితో సందేశం పంపిస్తుంది. ఆకాశవీథిలో గున్నటేనుగుల్దాగా పరుగులు తీసే మేఘాలు ఒక్కసారి ఆగుతాయి. వాటిగుండెలు కరిగి వాగులవుతాయి. చినుకులు మొదలై చిరుజల్లులు ఆరంభమై వసుంధరపై వర్షధారలు కురుస్తాయి. వానవిల్లులోని వర్ణాల్ని ఎవరో కత్తిరించి సీతాకోకచిలుకల రెక్కలకు అతికిస్తారు. అటకమీద గొడుగు మళ్ళీ తడుస్తుంది. ముడతల్లో ముఖం దాచుకున్న రెయిన్‌కోట్‌మొదట మొరాయించినా, తడి తగలగానే పూర్వ వైభవాన్నిగుర్తు చేసుకుంటుంది'*. దినికి పూర్వం ఆచార్య ఆత్రేయ గ్రాసిన ఒక సినిమాపాట చరణంలోని “చిటపట చినుకులు పడుతూ ఉంటే... అనే మొదటి పాదాన్ని శీర్లికగా ఉంచాడు. మామూలు విషయాన్ని కవిత్వీకరించడం అంటే ఇలా ఉంటుంది. కవి అయిన ప్రతి వ్యక్తీ ఇలా కేవల ' వచనానిక్షీ, కవిత్వ వచనానికీ ఉండే తేడాను గుర్తించాలి. లేకపోతే వచనంలో కవిత్వం బ్రాయలేడు. పద్యకవికి అయితే ఛందస్సుల కోట బురుజులు ఉంచాయి. వచన కవి మైదానంలో నిలబడి యుద్దం చేయాల్సి ఉంటుంది. కాబట్టీ తాను వ్రాస్తున్న ప్రతి పాదానికీ "కవిత్వ పరుస వేది తగిలిందో లేదో నిశితంగా పరిశీలించుకోవాలి. సాధారణ వచనానికీ - కవిత్వ వచనానికీ తేడా తెలుసుకున్న మిత్రులు (శీ కె. (శీనివాసమూరర్తిగారు తాను రచించిన 25 వచన కవితలను ''ఊహల ఒడిలో!” అనేపేరుతో ఒక సంపుటిగా ముద్రించారు. తన మనసులోని రకరకాల భావాలను పాఠకులకు (లేదా శ్రోతలకు) తెలియజేస్తున్నారు. (నిజానికి కవిత్వాన్ని చదవకూడదు; కవి చదువుతుంటే వినాలి. కాని ఈనాటి కవిత్వమంతా చదివేవారి కోసమే ద్రాయబడుతోంది; వినేవారి కోసం కాదు). ఈ రచనలో మూర్తిగారు పైన నేను చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారని భావిస్తున్నాను. కవిత్వమంటే "భావనా శక్తి - దాని అందమైన అభివ్యక్తి. అందుకేపి క. 5161 అనే మహాకవి 066 [౧ 4 గలా2! లల 2 06 లయ66ే ఛై

23 ఈ6 అర్గు?889100. 00 ు28్రషడకం1 అన్నాడు. శ్రీనివాసమూర్తిగారు తన మనోభావాలనన్నింటినీ అందంగా అభివ్యక్తీ్‌కరించారు. ముఖ్యంగా ' అంకితం'

  • “వెక్కిరింతలు” - *మరో సృష్టి - 'ఎందుకనీ' - 'అన్వేషణు - "కన్నీరు: అనే కవితలు చాలా బాగున్నాయి. |

మనిపీకి ధనం కన్నా ఉన్నతమైన వ్యక్తిత్వం ముఖ్యమని ' అంకితం" కవితలో నిరూపించాడు కవి. ఇందులో ఈ కవికి తం(డ్రి మీద ఉన్న గౌరవ ప్రపత్తులు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అంకిత కవితను తప్పీస్తే, మిగిలినవి 25 కవితలున్నాయి. వీటిలో మానవత్వం యొక్క గొప్పతనం, నేటి సామాజిక పరిస్టితులు, (ప్రేమ, విప్రలంభశ్చంగారం (వియోగ దుఃఖం), దేశభక్తి, వర్తమాన రాజకీయ పరిస్టేతులు, పర్యావరణ స్పృహ - మొదలైన భావాలు బలంగా చెప్పబడ్డాయి. | .

నీలినింగి, స్వేచ్చగా ఎగిరే పక్షీ నిండు చంద్రుడు, ధనం, ప్రకృతి - ఇవి మనిషిలోని స్వార్ధాన్ని చూచి వెక్కిరిస్తున్నాయి (వెక్కిరింతలు). "మరో లోకం*

  • “మరో సృష్టి" అనే కవితలు కూడా మానవత్వాన్ని పెంపాందించుకోవాలని చెప్పే కవితలే.

నిరుద్యోగంతో బాధపడే యువకులు, లంచగొండితనం, మనిషిలో ఉండే కాలుష్యం, ఎన్నికలలో మోసాలు, పేదరికం - ఇత్యాది వాస్తవిక సామాజిక స్రితిగతుల్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణించాడు కవి.

నగరవ్య్థన చేసిన కవిత ఒక్షేఒకటి ఉంది. ఇది బెంగుళూరు నగర వర్ణన. ఉద్యానవనం లాంటి నగరం 'ఎలా పారిశ్రామిక నగరంగా యాం(త్రికంగా మారిపోతోందో బాధపడుతూ తెలియజేస్తాడు కవి.

“భరతమాళ బిడ్తలు' - "సైనికుడా! - "పరభాషా (ప్రసంగం' అనే కవితలు దేశభక్తిని బోధించే వైతాళిక గీతాలు.

“రాజకీయ ధ్యేయం' - ఓటు వేయలేదు” అనే కవితలు దిగజారిన నేటి రాజకీయ స్థితిగతుల్ని తెలియజేస్తున్నాయి. “ప్రకృతీ! నీ దుస్టితి' అనే కవిత పర్యావరణ పరిరక్షణయొక్క ఆవస్యకతను బోధిస్తోంది:

1

ఈ సంపుటిలో పైన తెల్పిన అభ్యుదయ కవితల కన్నా ఎక్కువ సంఖ్యలో మిక్కిలి బలంగా (వ్రాయబడిన కవితలు, కవి వైయక్తికానుభూతులతో కూడిన ' ప్రేమ కవితలు లేక 'భాన కవితలు'. సొందర్యం, ట్రీమ, విరహం, మధురానుభూతుల స్మరణ ఈ కవితలలో ఎంతో అందంగా వెలువరించాడు కవి. “నీ సొశ్లీగా - 'ఎలా మరి?" - “ఎందుకో ప్రియా! - “ఎందుకనీ?! - “ఇది ప్రేమా?" - *కన్నీరు - అనే ఆరు కవితలు శ్రీనివాసమూరర్తిగారి కవితా శక్తికి జయపచతాకలు!

నూతనసంవత్సర శుభాకాంక్షలు, ఆశా (ప్రాముఖ్యం, విద్యార్ధి జీవితం, జీవన మాధుర్యం, ఉత్తమ గురువు లక్షణాలు, అన్నా చెల్లెళ్ళు అనుబంధం - తెలియ జేసే కవితలు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి. ఇవి కూడా పాఠకుల్ని సంతోష పరుస్తాయి.

తెలుగు సంస్కృతిని గురించి, దారిద్ర్య రహిత సమాజాన్ని గురించి, ఉమ్మడి కుటుంబాలను గురించి కలలు కంటూ -

““కరష్షన్‌ మాటు వినపడిని కార్యాలయం కోసం

విమర్శను ఎదుర్కోని రాజకీయ నాయకుని కోసం

అళ్తా కోడళ్ళ గొడవలు లేని గడప కోసం

వృద్దాప్యంలో తల్లిదండ్రులను భారంగా తలవని

తనయుని కోసం

నా కళ్ళు నిరవధికంగా అన్వేషిస్తున్నాయి'” = అంటూన్న ,శ్రీ/ కె. (శ్రీనివాస మూర్తిగారిని మనసారా అభినందిస్తున్నాను, తన కవితా శక్తీని మరింత పెంచుకొని ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను. “సౌర్రభా - తంగిరాల వెంకట సుబ్బారావు బెంగుళూరు 13-7-2003 (వ్యాస పూర్ణిమ)

గ

అభిప్రాయం

కవిత్వం ఉల్లాసానికి, ఉత్సాహానికి సాధనం.

మనస్సు విప్పి ఆట్లాడుకోవడం కవిత్వంలోనే కన్పిస్తుంది. అందుకనే కవిత్వం నెమ్మదినిస్తుంది.

కవిత్వం జీవిత సత్యాన్ని చెపుతుంది. “కవిత్వమంఛే జీవిత విమర్శః అన్న (ప్రసిద్ర ఆంగ్లకవి మాట గుర్తొస్తుంది. ఆ జీవిత వివర్మ-ఈ కవితల్లో సొశాత్కరిస్తుంది.

.. చి॥/శ్రీనివాస్‌ భావుకుడు. “ఊహల ఒడిలో? అన్న పేరు పెట్టడంల్లోనే ఆయన భావుకత వ్యక్తమవుతుంది.

౦0౭6)” లల 9200206019 07ల £ం౪ 08 907అగు అం౦ళం[3' అన్న వర్త్‌ వర్త్‌ మాటల్ని గుర్తు చేస్తాయి చి॥ (శ్రీనివాస్‌ కవితలు. ఈ చిన్న వయసులోనే జీవితానుభవాన్ని తన చక్కటి కవితల్లో అందించిన చి. శీ)నివాస్‌ను మనసారా అభినందిస్తున్నాను. బెంగుళూరు జా ఆచార్య జి.ఎస్‌. మోహన్‌ 21-7-2003

ల!

నామాలు మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక విషయం లేదా సంఘటన గురించి ఆలోచించడం సహజం. ఆ ఆలోచనలకు స్పందించే గుణం తోడయితే, మదిలో మధురమైన భావాలు ఊపీరి పోసుకుంచాయి. అలానా మదిలో ఊపిరి పోసుకున్న భావాల్ని, మనసులో దాచుకోలేక మరొకరితో పంచుకొనే అవకాశం కరవై, ఆశలు కనుమరుగవుతున్న తరుణంలో ' కలం' సహాయంతో 'కాగితం' తో చెప్పుకున్నాను. దాని పర్యవసానమే ఈ *' ఊహల ఒడిలో'. నా ఊహలు అక్షరరూపం సంతరించుకున్నాక, నేను వాటికి పుస్త్ససరూపం ఇవ్వడంలో ప్రొఫెసర్‌ జి. యస్‌. మోహన్‌గారు అందించిన ప్రోత్సాహం, సహకారం మరువలేనివి. వారికి నా నమస్సులు. ఈ పుస్తకం యొక్క (ప్రూఫ్‌ సరిచూసి, కొన్ని ముఖ్యమైన సూచనలు చేసి, వారి అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా అందించి, ప్రోత్సహించిన ఆచార్య తంగిరాల వెంకటసుబ్బారావుగారికి నా అభివందనాలు. ఈ పుస్తక (ప్రచురణలో సహకరించిన రేవా ఇమ్టైట్యూట్‌ సెక్రటరీ తీ బీ. చిట్టిబాబు గారికి, డైర్షర్‌ బాలసుబ్రహ్మణ్యంగారికి నా కృతద్ధతలు. తొలుత నన్ను ప్రోత్సహించిన +శ్రీ/ ఆశావాది ('ప్రకాశరావుగారికి మరియు దాసరి నరసింహులు గారికి నా కృతజ్ఞతలు. నన్ను 'కవి' అని పిలుస్తూ, నాలో స్ఫూర్తి కలిగించిన మొ తాత పురుషోత్తమరావు గారికి, సహాయ సహకారాలందించిన మా తల్లిగారికి మరియు నా సోదరులకు, బంధుమి(త్రులకు నేను మిక్కిలి బుణపడి ఉన్నాము. ఈ పుస్తకాన్ని ఆందంగా ముద్రించి, సకాలంలో నా కందించిన (శీ/ లఖ్న్మీ ఆర్ట్‌ ప్రింటర్స్‌ వారికి నా కృతజ్ఞతలు. 22-07-2003 నా

ఖావ లహరి అంకితం 7 నామాలు ౪] అభిప్రాయం (ఆచార్య జి. యస్‌. మోహన్‌) + ఊదారంగు ఊహలు ( ఆచార్య తంగిరాల వెంకటసుబ్బారావు) ల 1... వెళ్కిరింతలు 1 2... విరుద్యోగుల నిర్ణయం గ ల కలుషితం 6 4. హేచ్చాఫ్‌టు 'గార్డెన్‌ సిటీ. 7 కు నీసాజీగా 10 6. భరతమాత బిడ్డలు. 12 7... ఎలామరి? 14 8. మరోలోకం 15 9. ఎందుకో ప్రియా 16 10. శుభాకాంతలు 18 11. మరోసృష్టి 20 12. ఎందుకనీ? 21 13. ఆళ-దురాళ- నిరాశ 23 14. ఇది (ప్రమా? ఓక 15. మాజీవితం న్‌ 16, జీవన మాధుర్యం శం 17. రాజకీయ ధ్యేయం 11 18. ప్రకృతీ! నీ దుఫ్రితి 33 19. సైనికుడా! 34 20. గురువు 7 21. రాలీ 19 22. ఓటు వేయలేదు! 40 23. పరభాషా ప్రసంగం (3 24. అన్వేషణ ॥గ్‌ 25... కన్నీరు 47 టై

వెక్కిరింతలు

నీలినింగి నిన్ను చూసి వెక్కిరిస్తోంది నేస్తం - తనంత ఎత్తుకెదిగిన నీకు కాసింత కూడా మానవత్వం లేదని. రివ్వున ఎగిరే సక్షి నిన్ను చూసి వెక్కిరిస్తోంది నేస్తం - తనకంటే వేగంగా ఎగరగల్లిన నీకు రవంత కూడా స్వేచ్చ లేదని. నిండు చంద్రుడు నిన్నుచూసి వెక్కిరిస్తున్నాడు నేస్తం - ఛన వెన్నెలలాంటి నిర్మలత్వం నీకు లేదని. హిమాలయం నిన్నుచూసి వెక్కిరిస్తోంది నేస్తం - తనను అధిరోహించినా జీవిత నిత్య సమస్యల్ని అధిగమించలేదని. " ధనం నిన్నుచూసి వెక్కిరిస్తోంది నేస్తం - తనను సృష్టించిన నిన్న అది శాసిస్తోందని. విజ్ఞానం నిన్ను చూసి వెక్కిరిస్తోంది నేస్తం - దాన్ని నీ వినియోగానికంటే వినాశనానికి ఉపయోగిస్తున్నావని, వనం, పవనం, న్చుగం, కుసుమం అన్నీ అన్నీ వెక్కిరిస్తున్నాయి నేస్తం - నీ జీవితం

కె. (శ్రీనివాసమూర్తి

స్వారర్య్యయం దుఃఖమయది _ అవినీతిమయం అపభఖ్యాళతిమయంి” = అని. నే నే నే “కవిత్వం ఒక మెస్మరిజం కవి కన్ను ఒక ప్రిజం” , - శేషేంద్ర “ఖేయాసు ఎడారి లోపల ఒయాసిస్సు పాయిట్రీి జా ఆరుద్ర “కవిత్తం ఒక ఆల్కెమీ దాని రహస్యం కవికే తెలుసు కాళిదాసుకు తెలుసు, 'పెద్దన్నకి తెలుసు . కృష్ణశా,స్త్రీకి తెలుసు, (శ్రీగశ్రీకి తెలుసు”

  • తిలక్‌ 2 ఊహల ఒడిలో ...

నిరుద్యోగులన్నిరయం నినరండి, వినరండి, నిరుద్యోగులు, డిగ్రీలు పుచ్చుకున్న “బడాబాబులు”, రేయనకు సగలనక సరస్వతిని స్మరించి, “గోలు మెడల్స్‌” పుచ్చుకొని గోళ్ళుగిల్టుకొంటూ కన్నవారి కలలు పండాలని, ఆశల మేడలు కట్టుకొని, కలలు కల్లలుగా మిగిలిపోగ్క (బ్రతుకుతెరువు లేకపోగ, | రైలు పట్టాలకు, మీ తలలను బహుమతిగా ఇస్తారా? ఉరితాడుకు, మీ కంఠాన్ని అంకితం చేస్తారా? చెప్పండి నిరుద్యోగులారా! మీ న్మిదయం? కష్టపడి చదివిన చదువు (బ్రతుకు తెరువు చూపలేదని, ఇంటపడి ఉండగ కన్నవారు కంటతడి పెట్టగా చూడలేక, కన్నవారికి బరువైపోయి, సమాజానికి లోకువైపోయి, . నిజాయితీగ బ్రతకలేక, పెడదారులు పడతారా? కె. (శ్రీనివాసమూర్తి ప

తల్లీదం[డ్రులకు అసహ్యంగా, భూమికి భారంగా మారుతారా? చెప్పండి నిరుద్యోగులారా మీ నిర్ణయం? అర్హతలు కల్షినా, అందరాని ఉద్యోగాల కోసం షపాదరషలు అరిగేలా, పచార్డుచేసీ బజార్డు తిరిగి, ఉద్యోగం దొరికే ససుయంలో, ఎంతో సంతోషపడి, చివరకు “ఆమ్య ఆమ్య” అనగానే "అడుగు వెనక్కు వేస్తూ, ఉద్యోగాలకో దండం అంటూ “స్వయంకృషి తో బ్రతుకుతారా? లేక ॥ అందరూ, సంఘటితం అయ్యి, ఈ అన్యాయాన్ని, ఈ అధర్మాన్ని, ఈ అక్రమాన్ని, ఈ అనినీతిని, ప్రతిఘటించి, ఈ విధానాన్ని రూపుమాపి, మీ సత్తా చూసీ. శ ఊహల ఒడిలో ...

కనీసం, కనీసం, భావితరాల వారికైనా “బంగారు బాటు వేస్తారా? చెప్పండి నిరుద్యోగులారా! మీ నిర్ణయం ఏమిటి? సన న నే ““పుటక్త నీద్కి చావు నీది - బ్రతుకంతా దేశానిది!:

  • “జ్ళెపి*ని గురించి కాళోజీ “ ప్రభాత పుష్పాలు రంగుల్లో - స్నానం చేస్తున్న నిశ్శబ్ద దేవతలు శరదృతువు వెండి కాంతుల జలప్రళయం నత్షత్రాలకు ఫునర్హన్మ మేఘాలకు జ్యోత్నా స్నానం! (|
  • శేషేంద్ర కె. (శ్రీనివాసమూర్తి వ్‌

కలుషితం కలుషితం కలుషితం సర్వం కలుషితం . మానవ మనసులు కలుషితం మారని మమతలు కలుషితం దొగిన (ప్రేమలు కలుషితం చేసిన పనులు కలుషితం కలుషితం కలుషితం సర్వం కలుషితం. మన శ్వాస కలుషితం, మన భాష కలుషితం మన కూడు కలుషితం, మన గుడ్డ కలుషితం మన నీరు కలుషితం, మన నిద్ర కలుషితం కలుషితం కలుషితం సర్వం కలుషితం. నీడనిచ్చే వనాలను సంపదనిచ్చే వనరులను అందమైన ప్రకృతిని అందరాని అందాలను శిలలపై సౌందర్యాలను శిలువపై సౌందర్యాలుగా చేశాం చేశాం నాశనం చేశాం. కారణం? " మనం మానవులం మేధావులం అందుకే _ కలుషితం కలుషితం సర్వం కలుషితం సమస్తం కలుషితం! న నే ౫ ళ ఊహల ఒడిలో ...

హేచ్వాఫ్‌ టు *“గార్లెన్‌ సిటీ” ఒకనాడు, ఎప్పుడూ వరుణుడి పలుకరింపుతో పచ్చని తివాచీ భూమిపై పరిచారా అన్నట్టు వనసంసదలో, పరిశుభ్రంగా, ం అందంగా అలంకరింపబడి వుండే “గార్డెన్‌ సిటి నేడు “పాల్యూచెడ్‌ సిటీ గా మారుతోంది ఇక్కడి, మెజిస్టిక్‌ ప్రాంతంలో వడివడిగా, అలజడిగా, మెజిస్టిక్‌గా రోడ్డు దాటుతోన్న పాదచారులను చూస్తే ఈ ప్రపంచం పరిగెడుతోందా! అన్న సందేహం రాకమానదు, కమర్షియల్‌ స్రీట్‌ లో తీరుబడిగా వ్యాపారం చేసి, మనీ పర్స్‌ ఖాళీచేసే కస్తమర్స్‌ని చూస్తే “షాపింగ్‌ ఫ్యాషన్‌ అయిందా? అనిపిస్తుంది. ఈ సిటీలో 20456 లు! మాత్రం ఒంట్లో కరెంటు సాకేలా చేస్తుంది. ఇక ఇంటి అడ్వాన్స్‌ సంగతి సరేసరి, ఎమ్‌.జి.రోడ్‌, బ్రిగేడ్‌ రోడ్లలో అలా అలవోకగా సాగుతున్న “అందాలను చూస్తుంచ్చే మనం భారతదేశంలోనే వున్నామా? అన్న ఫీలింగ్‌ రాకమానదు. ఫ్యాషన్‌ షో రోడ్డుమీదే నిర్వహిస్తున్నారా!

కె. (శ్రీనివసమూర్తి 7

అని అవిపించకమానదు. కానీ మనకు నయనానందం కలిగించిన ఆ కాంతల కంటిచూపు ఒక్కసారి మనవైపు మళ్ళితే ఎంత * అదృష్టం” అని అనుకోవడం సహజమే. అలా మురిసిపోవడం నిజమే.

విద్య-వ్యాపారం రెంటికీ తేడా మృగ్యమై *విద్యావ్యాపారం' అనే కొత్త 'బిజినస్‌' కు కేంద్ర ప్రాంతం ఈ సిటీ,

ఇక్కడి * అవెన్యూ” రోడ్డులో

విద్యార్దులు, తము భవిష్యత్‌ * అవెన్యూ”

కోసం పుస్తకాలు కొనటం పరిపొచే.

“ట్రాఫిక్‌ నియంత్రణలో ఉందంటున్న

ఈ సిటీలో, మరికొన్ని సంవత్సరాలలో

వాహనం *నడపడం” ఆటుంచి,

తోసుకెళ్ళడం కూడా అసాధ్యం అనిపిస్తుంది.

ల్మకు పైగా ఆటోలు సలక్షణంగా

అటూ ఇటూ తిరుగుతూ దర్శనమిస్తాయి.

ఇక్కడ పిలవగానే పలికేది

“ఆటో” మాత్రమే.

ఇక్కడ బ్యాంకులను చూడగానే డబ్బు దాచుకోవాలనిపిస్తుంది, కానీ - ఇంటికి వెళ్ళేలోగా డబ్బు ఖర్భయిపోయి

తిరిగి బ్యాంకుకు వస్తాం కానీ,

డబ్బు దాచుకోవడానికి కాదు సుమా తీయడానికి.

8 ఊహల ఒడిలో ...

ఆర్ధిక ఉన్నతే ధ్యేయంగా జీవనం సాగిస్తోన్స కుటుంబాలలో **ఏవరి పనులు వాళ్ళవి, ఎవరి కప్పం వారిది, ఎవరి నుఖం వారిది, ఎవరిదారి వారిది”” అనే ధోరణి ఇక్కడ వ్రస్పుటంగా కనిపిస్తుంది. పాశ్చాత్య సాంప్రదాయాలకు నిలయమైన ఈ సీటీలో అమ్మాయిలకు, “పరికిణీ ఆంచే తెలీదు నుదుట 'తిలకంి బాగోదు, కురచ కురులే + ఫ్యాషన్‌ ఇక్కడి అమ్మాయిలే ఓ సెన్టేషన్‌. ఎటుపోతుందో ఈ జనరేషన్‌. పాశ్చాత్యరీతిలో ఖరీదైన ' బార్‌ అండ్‌ రెస్టారెంట్లు" , పగటిపూట నక్షత్రాలను చూసించే “స్టార్‌ హోటళ్ళు. పబ్‌లు, డిస్కోచెక్‌లు, కాబరేలు, రేస్‌లు - ఇవన్నీ డబ్బు అనుభవించడానికే అన్న సత్యాన్ని చెబుతాయి. 140% ౧జంట గజ్యు/ ష్యూం' అనేది ఇక్కడ స్వానుభవం. ఎన్ని లొసుగులున్నా, ఏమైనా, నాలాంటి ఎందరో నిరుద్యోగులకు ఆశ్రయమిచ్చి తన అక్కున చేర్చుకొంటున్న, ఈ “గార్డెన్‌ సీటీ” కి మనసులో గౌరవాభివందనలు అలుపుకొంటున్నా “హేట్సాఫ్‌ టు గార్డెన్‌ సిట్‌?! శ క ణి కె, (శ్రీనివాసమూర్తి 9

నీ సాక్షిగా ...

నీవు లేని లోటు నీ సాక్షిగా

నన్ను దుఃఖసంద్రాన ముంచి వేసింది నేస్తం.

ఎవరూ ఇవ్వడం లేదు నాకు అభయ హస్తం, వీవునేడుననువీడినా...

నను వీడని నీ జ్ఞాపకాలు,

ఆ జ్ఞాసకొల్లో ...

మరువని సంధ్యలు, మైమరచిన సమయాలు మధురమైన నీ మాటలు, అవి రేపిన ఆశలు కనులుకన్న ఆ కలలు, విడిపోమని అనుకొన్న తణాలు. ఇంకా ఎన్నో ...

ఇవన్నీ ఎలా మరువగలను నేస్తం?

నీసాక్షిగా ... నీ సౌతీగా మరువలేను.

నాడు, నాకు

నీ ఆధరవు కదలికల నుండి వెలువడిన ప్రతిమాట తిమిర సంహారం, తరగని విశ్వాసం.

నీ స్వరం విన్న నా హృదయం

చీకటిలో సైతం ఉషోదయాన్ని చూడగట్లింది ... కానీ నేడు ప్రతి ఉషోదయం నీ సాక్షిగా ... నీ సాక్షిగా నాకు అంధకారం, అగమ్యగోచరం.

ప్రతిక్షణం అశ్రుధారలమయం, భవితే ప్రశ్నార్ధకం? నొటికి, నేటికి ఎంత తేడా నేస్తం! ఎంత తేడా! నాడు నీ తోడుగా సాగిన నా పయనం ... ఆనందమయం, స్వర్గ్ణతుల్యం;

10 ఊహల ఒడిలో

నేడు నీతోడులేని ఈ ఒంటరి పయనం ... ఇంకా... ఇంకా ఎక్కడకు అనుకున్నావు నేస్తం? వీసాక్షిగా... నీసాషీగా... నీపా్యాగా

నీ దర్‌కే....

“నదులు కవులు భూగోళపు రక్తనాళాలు

నదులు ప్రవహిస్తున్నాయి కవితల్లా

పఖల కోసం పశువుల కోసం

మనుష్యుల కోసం

నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి కవులు కంటున్న కలలు మనుష్యుల్లో ఫలిస్తాయి”. *నా వాక్యం ఒక పిల్లన (గ్రోవి

లోపలి గాలి తప్పు అర్హం ఉండదు

గొంతు మాత్రం ఎందుకు తియ్యగా ఉంటుందో తెలీని బాటసారిని?

“నేను జేబుల్లో కోకిలల్ని వేసుకు రాలేదు పిడికిళ్ళలో బాంబులు బిగించుకొని వచ్చాను ఏవో కొన్నినక్షత్రాలుకలలై

నా కన్నుల మీద రాలుతున్నాయి

కొన్ని అప్పరసలై నా ద్రేళ్ళ మీద

రాలుతున్నాయి

నేను మోకరించి (ప్రార్టిస్తున్నాను ఓ జిందగీ!

నన్ను సుఖం మీద శిలువ వెయ్యకు -)

  • శేషేంద్ర కె. (శ్రీనివాసమూర్తి [1

భరతమాత బిడ్డలు భరతమాత బిడ్డలం భావి భారత పౌరులం, తెలుగుజాతి వీరులం, - మాదంతా ఒకే కులం, మేమంతా ఒకే మతం. భరతమాత బానిసత్వం విదేశీయుల నాయకత్వం మనకెంతో హానికరమని నునపాలిటు ఓ నరకమని . భరతమాత స్వేచ్చకై, బ్రతుకులు బలిచేసిన ఎందరో దేశభక్తులకు వారసులం . వారిక్కి వందనం అభివందనం. . పాదాభివందనం. బాపూజీ శాంతత్వం, రామరాజు వీరత్వం, నెహ్రూజీ మనస్తత్వం నేతాజీ నాయకత్వం మేళవించిన, భరతమాత ముద్దుబిడ్డలం, రేపటి మహాపొరులం. [2 ఊహల ఒడిలో ...

స్వార్ధమన్నది మరచిపోయి చెడు అన్నది చెరిపినేసి మతమన్నది రూపుమూసి, మంచి అన్నది మీకు చూసి, బాపూజీ ఆశయాలే ఆయుధాలుగా, కులతత్వం నముతతత్వం రూపునూసగా, నవ సమాజ స్ట్రాపనే మా లక్షంగా సాగుతాం, సాగుతాం. మా సత్తా చూపుతాం! మా లక్ష్యం సాధిస్తాం! మా లక్ష్యం సాధిస్తాం! -

వి న న “సముద్రాలు యాత్రించిన సాహసికుణ్తి ఇనాళ నా వాక్యాలు తీగెలుగొ బిగించి నన్నూక వాద్యాన్ని చేసుకుని మీకు సమర్పించుకుంటున్నాను నేను స్వరాన్నయ్‌ పోతున్నాను నా ప్రాణాలు నా మూర్చనలు తోడుకుని తాగండి - నన్నూకరేవుచేరనీండి నా స్వర్గాలన్నీ ఇక్కడే కుమ్మరిస్తా!”

  • శేషేంద్ర కె. (శ్రీనివాసమూర్తి [3

ఎలా మరి? నీవు నా కంటపడ్డ ప్రతిసారి "నా కన్నులలో వెలుగు సంతోషపు కాంతులు సంబరపు ఛాయలు, నీవేనాకు _ - ప్రాణం, జీవం, సర్వం అని చెప్పలేదా నీకు? నీతో మాటాడిన ప్రతినూట నా హృదిలో, ప్రేమగుడిలో, మమతల ఒడిలో . నీ స్టానం ఏదో నీకు తెలియ చెప్పలేదా? వీ విజయం నా విజయంగా భావించి, సంతసించి నీవు నీలాకాశంలో . తారలాగ వెలుగొందాలని, నిను జగమెరగాలని ఆశించి, ఆకొంక్షీంచి, ఆదరించిన క్షణాన నాకు నీకు గల మనసుల సంబంధం, మధురమైన ఆ బంధం ఏమిటో తెలియలేదా నీకు? 'సెదవిదాటి నా (ప్రేమను తెలుసలేను.... పెదవి దాటని నా మూగ (ప్రేమను నీవు అర్ధం చేసుకోలేవు! ఎలామరి? ణి శ జి 14 ఊహల ఒడిలో ...

నురోలోకం

రండి రండి ప్రజలారా!

కదలిరండి యువకులారా? వనితలార! అడుగేద్దాం అందమైన లోకానికి

కలసి మనం పయనిద్దాం స్వర్గలోక తీరానికి అన్వాయాలు అక్రమాలు ఈ కణానే

ఆసివేసే

దౌర్హన్యాలు దోపిడీలు ఈ లోకానికే

వదిలేసి

కులం మతం మనకు దూరంగా

(పేను కరుణ మనకు ప్రతిరూపాలుగా

ఈ అంధకార లోకం నుండి ఆనంద లోకానికి వెళదాం రండి రండి ప్రజలారా।

కదలిరండి యువకులారా!

(ప్రశాంతమైన (పేను నిండిన హృదయాలే

మననని

స్వార్ధమైన హింసకల్లించే పనులే

చేయమని

దైవం, ధర్మం అంచే మూనవత్వమేనని చూపుదాం ఈ ప్రపంచ అభివృద్దికి శాంతిమార్గం ఒక్కటే శరణ్యం అని నిరూపిద్దాం . రండి రండి ప్రజలారా?

కదలిరండి యునకులారా!

వెళదాం నునం మరోలోకానికి

సుఖశాంతులు నిండిన నవ్యలోకానికి,

కె, (శ్రీనివాసమూర్తి కేక

ఎందుకో ప్రియా! ప్రియా, నేడునా జీవితంలో అన్నీ వుండి ఏమిలేనివాడిలా, నీడలేని, తోడులేని, జోడులేని, వె(ర్రివాళ్ణి చేస, వెక్కిరిస్తోంది కాలం. నక్కిచూస్తోంది లోకం. నేడు ప్రతిక్షణమూ యుగంగా తోస్తూ నా గుండెను కోస్తూ బాధగా రోదిస్తూ, తీవ్రంగా బాధిస్తూ, గడచిపోతున్నాయ్‌ కాలగర్భంలో కలిసిపోతున్నాయ్‌. నే కట్టుకొన్న ఊహల మేడలు ఊగుతున్నాయ్‌, తూగుతున్నాయ్‌, జాలిగా నా వంక చూస్తున్నాయ్‌. జాలిలేని ఈ జగతిలో నీ జీవనానికి అర్రంలేదు, నీ జన్మకి పరనూర్ధం లేదు, అని, కేడ ఊహల ఒడిలో _.

నన్ను ద్వేషిస్తున్నాయ్‌, కసి పుట్టిస్తున్నాయ్‌, విరక్తి కలిగిస్తున్నాయ్‌. విధిలేక, విడునలేక విసిగిపోయి (బ్రతుకుతున్న నన్ను చూసి, నాల్గుదిక్కులు నవ్వుకొంటున్నాయ్‌, నవ్వి నవ్వి ఊరుకొంటున్నాయ్‌. ఎందుకో ప్రియా। ః శ లే “రాయి విసరినా రాకెట్టు విసరినా " కిట్టుని వానిని కొట్టుటకే కద$ి = కాళోజీ “సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చునిమొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, " పర్వతం ఎవడికీ వంగి సలాంచెయ్యదు. నేనింతా ఒక పిడికెడు మట్లే కావచ్చు. కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండా కున్నంత పొగరుంది!1

  • శేషేంద్ర కె, (శ్రీనివాసమూర్తి . 17

శుభాకాంషలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరివీ ఒకే 'కాంష్షలు” కావాలని మధురమైన జీవితాలు. అందుకే గతంలో జరిగిన విషతుల్యమైన సంఘటనలను సమష్టిగా గాలికొదిలేద్దాం గతంలో జరిగిన అమృతతుల్యమైన, అందమైన అనుభవాలు మళ్ళీ మళ్ళీ ఎదురవ్వాలని ఆశిద్దాం. చేసిన పొరపాట్లు మరలా పునరావృతం కాకుండా చూద్దాం. భవితలో, మరిన్ని మంచి పనులు చేయాలనే. సత్సంకల్పంతో, నూతన జీవనారంభానికి కొత్త బాటలో పయనించడానికి, అనూహ్య విజయాలు సాధించడానికి, వీరులమై, ధీరులమై, వినయ్గులమై,

న! ఊహల ఒడిలో ...

అజేయులుగా నిలవడానికి . అహర్నిశలూ శ్రమిద్దాం. ఆకాశమంత, ఉన్నతమైన ఆశతో, అనందంగా, ఆహ్లాదంగా నూతన సంవత్సరాన అడుగిడదాం. ఈ భువిని భూతల స్వర్గంగా, మారుద్దాం. ఫ్‌ నే ష్‌ ' ప్రసంచమొక పద్మవ్యూహం! , కవిత్వమొక తీరని దాహం!”

  • శత్రు “కవిత్వం బ్రహ్మ పదార్ధం లాంటిది '' . ఏ ఒక్క నిర్వచనానికీ లొంగదు" = తిలక్‌ కె. (శ్రీనివాసమూర్తి 9

మరోస్పష్టి అదిగదిగో అదిగో భూకంపం మన అసువులు భూమాతకే అంకితం వినపడలేదా అమాయక ప్రజల ఆర్హనాదం! ఇలటో మునపాలితి యమపొశం అన్యాయాలు అక్రమాలు చేసిన మంచితనం మానవత్వం మరచిన ఈ దానవులైన మానవులను భరించటానికి సిగ్గుపడి తలదించిందా ఈ భూమాత? అభాగ్యులను అమాయకులను అనాథలను నీతివరులను తనలోనికి కలువుకొనడం, నిద్రపోతున్నవారని శాశ్వతంగా నిదురింప చేయడం ఇది న్యాయమా? లేక వారికే ఈ దరిద్ర ధరిత్రి నుండి విముక్తి చూసీ, ఇలొ ఇలా వలుమూర్లు భూతల జీవుల్ని సర్వనాశనం చేసే, మరోసృష్టికి నాంది పలుకుతుందా? ఏమో మరి?

న సా వు

వట ఊహం ఒడిలో ...

_ = ఎందుకనీ? .

ఇద్దరి మనుసుల మధ్య * (ప్రేమబంధం లేనప్పుడు, . నేనే నీవనుకొన్సి, నీవే నేననుకొని

మదిలో,

ఒంటురి గదిలో,

ఊహల ఒడిలో,

తలపుల సడిలో

సముద్ర తరంగొల్దాంటి నడ తీసి జ్ఞాపకాలు భా వసి టిరాలయ

సిన వేళ !

య. క త. గ 0. త్ర క0210% | నిదుర చెదిరి, మాంస =. సగటికలలు పనిగట్టుకొని కన్నవేళ,

కలిగిన,

మధురానందం,

మరపురాని ఆ సంబరం!

మన మనసులు కలిశాక

మనుగడ తెలిశాక

మది భావాలు మనుతల లోగిలి చేరాక

నీవు నా సొంతమని తెలిశాక, .

కలిగిన ఈ * ఆనందం” కంచే ఆ *'సంబరం” ఎక్కువ ఎందుకనీ? న

నా ప్రేమ నీకు

కె. (శ్రీనివాసమూర్తి 21

తెలియని నొడు,

మనసులు

కలవని నాడు

నీతో కలిసీ

ఓ మారుపార్కుకెళితే పరమానందం ఓపారి మాట్లాడితే మహానందం కానీ నేడు,

కనులు కలసే,

మనసులు ఒకటై , కలలు “వాస్తనం' గొ మౌరాక,

నీతో కలసి,

కాలాన్ని లేక్కిచేయక

మౌాట్దాడినా,

ఒక 'థమ్సప్‌ ను రెండు స్ర్రాలతో పంచుకొన్నా ,

నీపై నా కవిత్వాన్ని

నీవు మెచ్చుకొన్నా,

ఆ ఆనందపు అడ్రస్‌

నొ మనసుకు

ఎంత ప్రయత్నించినా మిస్‌, ఓ*మిస్‌

ఎందుకనీ?

దీనికి కారణం ఇదీ అని,

చేయలేక పోతున్నా “గ్‌”. కానీ నీవేలే నా సర్వన్వం “ప్రామిస్‌.

ఖీ జ ఖీ 22 ఊహల ఒడిలో ...

ఆశ- దురాశ- నిరాశ మనిషికీ మనసు ఇచ్చే వరం *' ఆశి మనిషి మనుగడకు కావాల్సిన ఇంధనం * ఆశ? మనిషి మనసులో ఉదయిస్తుంది *ఆశో మనసులో ఉదయించిన వివరీతమైన ఆశ “దురాశ “ఆశి అభివృద్దికి నూర్గం దురాశ ధూర్తుల అక్షణం నిరాశ నీడన పడితే బతుకే అంధకారం. మనిషికి మొదట ఫుట్లేది ' ఆశి మనసుకు నొప్పి పెట్రేది *దురాశి ఫలితంగా చివరకు మిగిలేది ' నిరాశ అంధుల్ని సైతం అనందంగా జీవింపజేసేది ఆశ కామాంధుల్ని మాత్రం కసిగా కాటువేసేది “దురాశ బాధల్ని జయించలేని స్థితిలో కళ్లేది “నిరాశా. విధితో +విధి'గా పోరాడిన మనసుకి చేయూత నివ్వాలి “ఆశి అనే 'ఆశొకిరణం' సాధించిన, సంపొదించిన దానితో సంతృప్తి చెందకపోతే ఉదయిస్తుంది మదిలో 'దురాశి లనే 1మాయరోగం' రికావాడు సైతం 'రిచ్‌మెన్‌' అవుతాననుకొంటాడు బిచ్చగాడు సైతం “ బిజైాస్‌మెన్‌ అవుతాననుకొంటాడు కారణం ఏదో జరుగునన్న చిన్ని 'ఆశి.

కె. (శ్రీనివాసమూర్తి 23

కనీవినీ ఎరుగని విచిత్రాల సృష్టిలో మనలోని ఆంతర్లత శక్తి “ఆశా. (బ్రతుకును భారమైన కణాల చెరసాలలో బంధించేది 'దురాశి. ఆశ-దురాశల మధ్య నలిగిన మనిషికి మిగిలేది *నిరాశా. బీవిత సౌధానికి 'పునాది' 'ఆశ ఆళ ఎక్కువైతే జీవితసౌధ పతనానికి అదే 'నాంది. తరువాత *నిరాశి అనే నీడలో నిలిచాక ఇక ఏముంది? అందుక్తే, దురాశ - నిరాశ ల మధ్యలో మానవుని విజయానికి తొలిమెట్టు, తొలి పట్టు, మదిగుట్టు ' ఆశి! న శ క్ష “4 74272౧౫౮ ౧ 4 5206412 006727 274 2 ౧౦6౫ 5 2 2400200 7200౧7౯7 = ఒక ఆంగ్ల విమర్శకుడు 2ైశీ ఊహల ఒడిలో ...

ఇది (ప్రేమా? -

ఓ ప్రియా, రంభ. ఊర్వశి నీ సాటిరారు అని నేను అనలేను ఎందుకంచిే, వారిని నేను చూడలేదు.

కానీ,

నా కళ్ళకు మాత్రం నీవు ఓ అందాల రాశిని, నేను ఎవ్వరితోనూ పోల్చలేను నీవు నీవే,

నీకళ్ళు కలువరేకుల్లా వుంచాయని . వర్ణించలేను,

కానీ కొనరాని “శక్తి

నీ కళ్ళలో వుందని అంటాను. - నీ పెదవులు గులాబీరేకులా? ఏమో!

కానీ ఆ రెండు పెదవులు కలిసినవ్చుడు వెలువడే ప్రతి అక్షరం

అమృత వర్షాన్ని కురిపిస్తుందని మాత్రం చెప్పగలను

నీ స్వరం నాకు సస్తసముద్రాలు

దాటగల విశ్వాసాన్ని కల్గిస్తుంది,

అనుక్షణం నిన్ను తలవను

కానీ, తలచిన ప్రతిక్షణం ఏదో

కె. (శ్రీనివాసమూర్తి 25్‌

తెలియని, అదివరకెరుగని, మధురానుభూతికి లోనుకావడం కలకాదునిజమే. ప్రియా! నిన్ను నేను ఎన్నిసార్సు కలిసానో వ్రేళ్ళపై లెక్క పెట్టుగలను. కానీ, . ఎన్‌్నన్నీసార్లు కలిసిన కమనీయమైన “కల కళగా నాకళ్ళలో కనులు మూసినప్పుడు మెదులుతుంది నీతో, చనువుగా వున్నా, , చదువు గురించి, చలనచిడత్రాల గురించి, " సాహిత్యం గురించి తప్ప నీపై నా ఇమ్టైన్ని గురించి చెప్పలేదు. ఈ నా “ఇమ్టాన్ని” నీకు చెబితే ఇది 'వయసాకర్షణ” అనే ఆరక్షరాల పదంతో, నా ఆరన (ప్రాణమైన “నిన్ను *నా నుండీ దూరం చేసుకొంటానని చెప్పలేదు *నీకు. కానీ, ఇది ఖచ్చితంగా, 26 ఊహల ఒడిలో ...

“ఖచ్చితంగా” నిర్వచించలేని * ప్రేమ” అనినా ఉద్దేశ్యం. (ప్రేమ ఇవ్వడం వరకే కానీ ఆభించదు అంటారు గదా! అలాగే, నేను, నిన్ను ప్రేమిస్తూ ఉంటాను. నీ (ప్రేమకై వేచి వుంటాను. ఇప్పుటి నా *నేస్తం, భవితలో “ప్రేయసి కావాలని ఆ భగవంతుని, (ప్రార్జిస్తూ ఉంటాను. £ శ . 4 ల్లీ వ్చేఫ్సేన్‌! నీకు కవిత అంటే ఒక ద్రాష్షా ఒక ఉత్ర్రేత్లా కలిసి తాపీగాలేని గుండెల్ని కాపీ కొట్టడం?” - -శేష్టేంద్ర “కవిత్ర్వం అంచే ఒక విశిష్టానుభూతిని కవి పాఠకుడికి. సరఫరా చేసే శక్తి; అక్షరాల కూర్చు _ తిలక్‌ కె (శ్రీనివాసమూర్తి 27

మూ “జీవితం”

ఈ విద్యార్ధి జీవితం ప్రతిక్షణం "0౧93102

దొరకదు మాకు 12౫26010.

  • ఇక్కడ మాకు ఎవ్వరూ ఇవ్వరు €౦-౦౫౧౪౭6౦

మా పాలిటి శాపం ఈ €౦-౭డ4ఉం2601.

మాకు చదినేటస్పుడు ఉండదు €౦౧౦ల౫౬2601 అర్ధంకాదు భగవంతుని ఈ ౧162601.

ఈ వయస్సులో తీసుకోవడం కష్టం [౫6౦19101

ఎవరు ఇస్తారు మాకు మంచి 5428686401?

ఈ టీనేజ్‌ అంటేనే ఒక 65601

ఎప్పుడు దొరకుతుంది దీనికి 50146012

ఎప్పుడు వస్తుందో మ.20023 సైంచగంజగ00!

అప్పుడు ఆలోచిస్తాం దొరకుతుందా లేదా ౫౯౦01060.

_ బాగుండదు కొన్ని కాలేజ్‌ల 51012600

తీసుకోవాల్సి వస్తుంది మేము చెడు వ్యక్తుల 2902603. ఈ విద్యారంగంలో జరుగుతుంది చాలా ౧౦౫౪ ళం1 మనం చేయలేము దాన్ని 2721462601. -

  • స్రేముి మా దిమాక్‌ ఖరాబ్‌ అవ్వడానికి ఒక 62500.

మేం ఆలోచించం భవిష్యత్తులో మా 091401.

మంచి పనులను చేయ్యాలి ౦969టా72601

వాటిని గురించి చెయ్యాలి మనం 1506595101.

నియం త్రించుకోనాలి మన 1200012801

అప్పుడే చేరగలం మనం మన 561601.

మన అభివుద్ది చూసీ తల్లిదండ్రులు పొందాలి 52658201 మనకు వారి తరపు నుండీ లభించాలి ౧౦౧౭౯౫2౧12601.

28 ఊహల ఒడిలో ...

జీనన మాధుర్యం జీవితం నిలువ, - జీవితాన్ని ఆరాధించి, అభిమానించి, జీవితం గూర్చి ఆలోచించి, అందులోని మాధుర్యాన్ని అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది నేస్తం. “జీవిళఠంలో అనుబంధాలు, అనురాగాలు, _ అభిమానాలు, అద్భుతాలు, సుఖశాంతులు ఏం లేవా? భగవంతుడు, మనకోసం స్పష్టించిన రన్యుమైన ప్రకృతిని అడుగు జీవితం గూర్చి చెబుతుంది. “స్వచ్చమైని మనస్సుతో నీ అక్యసాధన కోసం కృషి చేసి విజయం నీ సొంతనుయితే తెలుస్తుంది. “జీవిథంి అంచే ఏమిటో? " “(ప్రేమి జీవితం కంచే విలువైనదనుకొని, ఆఅ కలలలో, -.. ఆపగటి కలలో. కె. (శ్రీనివాసమూర్తి 29

విహరించి, విరహం అనుభవించి, విసిగి వేసారి, విరక్తి చెందిన వారికి ఎలా తెలుస్తుంది? “జీవితం? అంటే ఏమిచో? ఆశ నిండిన హృదయంతో జీవించు, శ్వాస ఆగేవరకూ జీవితంలోని మాధుర్యం తరిగిపోదు. అన్నిటికంచే విలువైనది “జీవితం' అనుకొని జీనించే వాళ్ళకు తెలుస్తుంది “జీవని మాధుర్యం. నే నే ణి “కవిత్వం మనసుకీ ఉద్రేకాలకీ సంబంధించినది. ఈ మనస్సునీ, ఉద్రేకాలనీ కొలిచే సరియైన మానం యిదివరకు లేదు ఇకముందు రాదు” _ తిలక్‌ “కవిత్వం ఒక ఆత్మకళి

  • భవభూతి 30 ఊహల ఒడిలో ...

రాజకీయ “ధ్యేయం”

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమున్నది మాకు '“లాభం?? ప్రజాసేవకు (్రతిపార్షీ 'దూరం? ఒకరిపై మరొకరి విమర్శల *వర్షం? పార్లమెంటులో ప్రతిసారీ 'దువూరం' అందినంతా దోచుకెళ్ళడమే, ప్రతిపార్రీ 'ధ్యేయం). +స్కాంల విషయంలో (ప్రతిపార్టీ ఇంకొక పార్టీకి 60౫ కాపీయే. హామీలు ఇవ్వడం, తరువాత మరవడం ప్రతిపార్తీకి హాబీయే! హమీలపై నమ్మకంతో నాయకులను ఎన్నుకొన్నాక ప్రజల జీవితమే ఒక ఊబి. ఎన్నికలక్రై తవ్వుతారు *ధన గనులు” ఏ వన్గానా సిద్దమైన *పదనీ కొండీతులు”, రౌడీయిజున్ని నడిపిస్తారు, ఎన్నికల సమరాంగణం సాగిస్తారు. కొందరు రాజకీయ నాయకులు కనీవినీ ఎరుగని విడ్డూరాలు చేస్తారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎవరిస్తారు ' అభయం”?

తె. (శ్రీనివాసమూర్తి ప్ర

ఎన్నికలు భయం భయం,

అవికావు ప్రజల అభీష్టం.

ప్రజాస్వామ్యదేశంలో

ఏమిటీ అవినీతి ఎన్నికల “భారతం”?

ఓటు వెయ్య లేరు స్వేచ్చగా

కొటునేసే రాజకీయ సర్పం ఉంటే,

మౌట చెప్పలేరు నీతిగా

ఏ పార్టీపై అభిమానం అంటే,

పేరుకు “బ్యాలెట్‌ పేపరు,

ముద్రనేయలేడు నీతిగా ఓటరు.

గత చరిత్రలో కొందరు నాయకులు “పాపర్డు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూడాలి వారి “జోరు, ఏం చేయగలరు ఓటర్జు, _ ఒకరిద్దరు “శేషనో లాంటి వాళ్ళు,

ఈ స్వార్ధ రాజకీయాన్ని,

ఈ అనినీతి రాజకీయాన్ని, .

ఈ జననాశక యంధ్రాగాన్ని,

ఈ నూనవ బీభత్స మదగజాన్ని,

అర్థంకాని

“రాజకీయాన్ని? అందలమెక్కిస్తుంటే?

ణి నే నే 32 ఊహల ఒడిలో ..,

ప్రకృతీ! నీ దుఫ్రితి ఓ ప్రకృతీ! ఏమి నీ దుఫ్రిత? ఒకనాడు పచ్చని చెట్టు, వాటిపై పరవశించి పాడే కోయిలలు నీలినింగిని తాకుతున్న (బ్రమను కలిగించి మదిమురిపించే వనాలు పరుగిడే జింకల, నాట్యమాడే నెమళ్ళ పాదాలను ముద్దాడిన పచ్చికబయళ్ళు నీ సొంతం. ఏవీ నేడు కానరావే! కనుమురుగయ్యాయే! నేడు మానవుని శా స్తాభివృద్రికి ప్రతీకగా కాలుష్యపు కోరల్లో చిక్కిన ప్రకృతికి లేదు అందమైన ఆకృతి. ఎటుచూచినా ఎండీన చెట్టు, ఆర్జాంతరంగా జీవితం చాలించిన వనాలే దర్శనమిస్తాయి. వనంలేక పవనం లేదు, సననం లేక వర్షం రాదు, వర్షం లేనిదే మనకు హర్షం లేదు - అని తెలిసిన మానవుడు, తన జీవనాధారమైన ప్రకృతిపై సౌగిస్తోన్న విధ్వంసకాండ ఆపాలి వనసంపదను మన సంపదగా భావించి, దాని మనుగడకు మూర్షం ఆలోచించి, ఆచరించకపోతే తప్పుదు అతనికి మరణం, ఇది నిజం, ఇది నిజం, ఇదే నిజం!

వ క ణీ కె. (శ్రీనివాసమూర్తి 33

సైనికుడా! 'శఒఓజవాన్స్‌ . మేం కంటినిండా నిదురసోనడం కోసం,

మీరు సరిహద్దుళ్ళో, కంటిపైన కునుకు లేక,

. రేయనక,

పగలనక్క రక్షణ కవచంగా ఏర్పడి, మీకు మేం ఉన్నాం అంటూ, . అభయమిస్తున్నారు. అందుక్తే, ఏ భయం లేక, మేం ఇలా హాయిగా, “జీవిస్తున్నాం. పూచే శ్రతి పువ్వూ, దైవసన్నిధికి గాని, జవరాలి జడలోకి గాని, వెళితే, ఆ పువ్వు జన్మకు సార్ధకత ఏముంది? అమర వీరుల. భౌతికకాయానికి, శ్రద్దగా అర్సించే, పుస్ప్రుగుచ్చంలో చేరితే వెశీ ఊహల ఒడిలో ...

ఆ పువ్వు జన్మ ధన్యమవుతుంది = అనడంలో సందేహమేముంది? హీ! జవాన్‌! " అక్కడ

మీరు “కునుకు” తీస్తే

ఇక్కడ, మేము, మా 'ఉనికిని కోల్పోతాం. మీరు

శత్రువుల గుళ్ళకు,

గుండెను అడ్డుపెడితే

మేం, "

గుండెనిండా ఊపిరి పీల్చుకొంటాం. '“కంగారూ”

తన సంతానాన్ని రవశిస్తున్నట్టుగా, అహర్నిశలూ,

భారతసైనికులు,

భరతమాత ముద్దుబిడ్డలు, మమ్మల్ని, రస్తుంచే,

ఇక 'కంగారేముంది? ఎవరినయినా చంపడం

సులభం, కానీ,

ఒకరికోసం చావడం, చాలా కఠినం. కాన్హీ మీరు

మా కోసం,

కె. శ్రీనివాసమూర్తి వెక్‌

దేశశ్రేయస్సు కోసం,

అమృతతుల్యమైన ప్రాణాలను,

తృణప్రాయంగా భావించి, వాటిని త్యజించి...

ఈ దేశ “బావుచాకు భయం లేదని,

నిర్భయంగా, మృత్యుదేవతను ఆహ్వానిస్తున్న

మిమ్మల్ని చూస్తే

ఆశ్చర్యం కలుగుతుంది.

మాకు, మీలాగ

దేశసేవ చేసి, “నూతృ్ళభూమి' రుణం

కొంతయినా తీర్చుకొనే అనకాశం లేదని

బాధ కలుగుతుంది.

మేం, మీరుణం ఎలా తీర్చుకోగలం?

(ప్రతి ఇంటి నుండీ,

ఒక్క వీరుల మీ తోడుగా మీ బాటలో నీడగా, .

జాతికి “అంకితం చేయడమొక్కటే*మార్గం! . " శ 3 ౪ అరే! ఆ కోడికూళత విను?

. అది ఉషస్సు తూర్పును (బ్రద్దలు కొడుతున్న శబ్దం! జు శేషేంద్ర 36 ఊహల ఒడిలో ...

గురువు

గురువు విద్యార్దుల మార్గదర్శకుడు.

కారాదు ఆతడు వారికి యమకింకరుడు.

గురువే విద్యను రక్షించువాడు.

అజ్ఞానాన్ని తొలగించువాడు.

అందుకే,

అతడు, దైవంతో సమొనమైనవాడు.

నీలాకాశంలో గురువు చంద్రుడు,

విద్యార్దులు నకత్రాల వంటివారు.

గురువు మనస్సు ఉన్నతమైన, విశాలమైన

ఆకాశం వంచిదయితే,

లభిస్తుంది గౌరవం ప్రతిచోటా.

గురువు

విద్యార్థులకు

జ్ఞానప్రదానం చేసి, అతనికి ఫునర్తన్మ ఇస్తాడు. అందుకే - గురుబ్రహ్మ ఈ విశ్వం గురువుయొక్క భుజస్కంధాలపై ఆధారపడింది. అందుకే - - . గురుర్‌ విష్ణుః" గురువు తన శిష్యులలోని చెడు అలవాళ్లును నొశనం చేస్తాడు. అందుక్తే, “గురుదేవో మహేశ్వరః? అన్నారు. _

కె. (శ్రీనివాసమూర్తి క

ఉత్తమ గురువు తన గేలి కొనలతో శిష్యుల హృదయవీణను మీటి కమ్మని సంగీతం అందిస్తాడు.

గురువే మనల్ని సంస్కారవంతులుగా మా?రుసాడు, అందుకే,

గురువే మనకు దైవం!

గురువే మనకు ఆదర్శం!

గురువే మనకు భగవంతుడిచ్చిన “వరం? 11

నే జా నే

“ ప్రొద్దున్నే స్నానమాడి ఒక తామరపువ్వు

సరసునంతా స్పృతులతో

పరిమళభరితం చేసిది

దానికి మూర్చపోయి చంద్రుడు

అందులోసడి కరిగి పోయాడు!"

“థబ్దాన్ని ఎవడు అలా ఎత్తాడు

ఒక మధుపాత్రలా?

అతడు కవి అయి ఉంటాడు;

ఒక గీతికతో ఈ వసంత బుతువుకు

  • ప్రారంభోత్సవం చేసింది ఎవరు?

అది కోకిల అయి ఉంటుంది!”

జా శేషేంద్ర తి ఊహల ఒడిలో ...

రాఫీ అన్నయ్యా! నేను ఈ రోజు నీకు. . “రాఖీ కట్టాను. ఈ “రాఖీ” నీ చేతిలో చాలారోజులు వుండదు. కానీ నీవు మన ఈ బంధాన్ని మనస్సులో దాచుకో. నన్ను మరువకు, ఈ బంధాన్ని విడువకు. రావణాసురులకు అన్నలున్న ఈ సమాజంలో, చెడు చూపుల నుంచీ, వెకిలి నవ్వుల నుంచీ, వ్యంగ్యోక్తుల నుంచీ, నన్ను రక్షించే బాధ్యత నీదే. నన్ను మరువకు, ఈ బంధాన్ని విడువకు. నీవు, నీ ప్రేయసి కోసం, ఆకొశం నుండీ తారలు తెస్తాననీ, ఇలలోని ఇంద్రభవనాలు ఇస్తాననీ, వాగ్దానం చేస్తావు. కానీ, నాకోసం ఇవేమీ అక్కరలేదు. కేవలం నేను కోరేది ఒక్కచే. ఆకాశం వంటి ఉన్నతమైన మనస్సుతో నన్ను ఆశీర్వదించు అన్నయ్యా! అంతే చాలు, నన్ను మరువకు అన్నయ్యా! ఈ బంధాన్ని వీడకు. కె. (శ్రీనివాసమూర్తి వక

ఓటు వేయలేదు!

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న, ఆ పద్దెనిమిదేళ్ళ వయసు రానేవచ్చింది. నా సంబరం అంతాఇంతా కాదు. నా అనందం చెప్పనలవి కొదు. దీనికి ఆంతటికీ కారణం నాకు “ఓటు హక్కు” వచ్చాందనే ఆనందంతో కూడిన “గర్వం. ఇంకా చెప్పాలంచే, “అడ్యల్స్‌? సీనిమాకు ఇక అడ్డులేదు అన్న నమ్మకం ఓవైపు. ఏ *పెద్దపని” చేయడానికి పూనుకున్నా, “ఆరి వెధవా! నీకు ఇంకా ఓటు హక్కైనా రాలేదు అవుడే తయారైయ్యావా!? అంటూ అడ్డు తగిలే అడ్డుగోడల్లాంటి పెద్దలు ఇక అడ్డురారు అన్న విశ్వాసం మరోవైవు అన్నిటికీ మించి, ఈ ప్రజాస్వామ్య దేశంలో, నౌ అభిప్రాయానికి కూడా “ఐదేళ్ళ! లో కనీసం ఒక్కసారైనా విలున వుంటుందనే సంతోషం నాల్లువైవులా నన్ను చుట్టేసింది. కానీ ఓసారి నేను, అవకాశం దొరికిందన్న

శ౦0 ఊహల ఒడిలో ...

ఆనందంలో, ఆతురత కొద్దీ, “ఎన్నిక విషయంలో తడబడకూడదనుకొాంటూ, వడివడిగా ఓటువెయ్య డానికి వెళ్ళాను. మొదటిసారి వెళ్ళాను “బూత్‌ దగ్గర భూతాల్లా కాసలా వున్న ఓ నాయకుని నమ్మిన బంటులు, చేతిలోకర్రలతో, .- ఆ కర్రలు తెచ్చిన గర్వంతో, తను పార్టీకే ఓటు వెయ్యాలని, తము నాయకుడే గెలిచి తీరాలని, శాసిస్తూ, ' నిక్కచ్చిగా ఆ 'నిశానీలు' గద్దించి చెబుతూ, నా చేతిలోని “బ్యాలెట్‌ పేపరు లాక్కున్నప్పుడు, గద్దనెక్కేది తమ నాయకుడే అన్న “గర్వం”, వాళ్ళ “చేతల్లో” కనిపించింది. “ఆ పుణ్యం మీరే కట్టుకోండి అంటూ ఓటు వేయకుండా వచ్చేశాను. నేను ఓటువేయలేదు కనుక, ఆ మూర్చుడు గెలవడంలో నా పాత్ర వుండదన్న తృప్తీ మాత్రం మిగిలింది. కె. (శ్రీనివాసమూర్తి శ]

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశామన్న “గర్వం” వారి కళ్ళలో మెదిలింది. పద్రెనిమిదేళ్ళుగా ఎదురు చూసిన “ఎన్నిక అవకాశం” మిగిల్చిన చేదు అనుభూతితో హృదయం విలపించింది. ఆ వార్తను నాకళ్ళలోని కంటిచుక్క మోసుకొచ్చింది. నావేలిపై ఇంకు చుక్క కాలంతో పాటు కరిగిపోయింది. కానీ, ఓట వేయలేదన్న బాధ ఇప్పటికీ మిగిలిపోయింది. “అబ్రహాం లింకన్‌ “డెమోక్రసీ కి చెప్పిన అర్ధం. అప్పటినుండీ అర్ధంకాని ప్రశ్నలా ఉండిపోయింది! నే నే నే *ఏవ్లో వాక్యాల తేనెటీగలు "పెదవుల మీద ఎగురుతుండగా ఒక సౌందర్యమూర్తి అద్దంలో మునిగి స్నానం చేస్తోంది వెనక నా ఊహ హృదయంలోకి దిగి కవిత్వం మీటుతోంది!: జా శేషేంద్ర శై ఊహల ఒడిలో ...

సరభాషాా ప్రసంగం మాకూ స్వాతంట్ర్యం వచ్చింది స్వర్ణోత్సవాలు కూడా జరుపుకొన్నాం. 55న స్వతం(త్రదినాన్ని పురస్కరించుకొని, భారతదేశ ప్రథమపారుడు ఇచ్చిన ప్రసంగంలో ఎందరో దేశభక్తులు, స్వతందత్రసమరంలో చేసిన ప్రాణత్యాగాలు, మన పూర్వీకులు సరాయి పాలనలో అనుభవించిన కష్టాలు, చవిచూసిన చేదు అనుభూతులు, చివరగా, శాస్త్ర) సొంకేతికాభివృద్దిలో మనం గర్వించదగ్గ విజయాలు, ఇవన్నీ చోటు చేసుకున్నాయి. కాన్సీ ఆయనగారి “పరభాషా ప్రసంగం అందులోనూ, దొదావు రెండు శతాబ్దాలు మనవారి నుండీ, “స్వతంత్ర భారతం అనే శబ్దం వెలుబడకుండా చేసిన ' ఇంగ్రీషో వారి “ఎంగిలి భాషలో ఇవ్వడంతో చాలా బాధేసింది, గుండె బరువెక్కింది. భారతదేశంలోని వందకోట్లమంది భారతీయులకు ప్రతినిధిగా నేను విలపీంచాను.

=... తె (శ్రీనివాసమూర్తి త్తే

“జాతిని ఉద్దేశించి చేసిన “ప్రసంగం”. పరభాషలో ఉండడం గమనార్హం. భారత రాజ్యాంగం ఆమోదించిన 14 భాషలలో, ఏ ఒక్క భాషలోనైనా ప్రథమపొరుడు తన భావాల్ని వ్యక్తీకరించి వుంటే, చాలా అనందం కలిగేది. ఇది ఒక భారతదేశ పౌరుడిగా నా అభిప్రాయం, నా నమ్మకం, నా విశ్వాసం. వ్‌ ణ్‌ ॥ నే “ఒక అందమైన పోయెం అంటే చానికి ఒక గుండె ఉండాలి " అది కన్నీళ్ళు కార్చాలి (క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల సకం నహించాలి. . మనిషి బుణం తీర్చుకోవాలి కాలపు బరువుల్ని మోయాలి బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కొవాలి పద్యం మనిషి విజయానికి ఒక జెండా అయి ఎగరాలి న నా శేషేంద్ర శశ ఊహల ఒడిలో ,..

అన్వేషణ కళ్ళ కాటుకతో నుదుటన తిలకంతో చేతినిండా గాజులతో జడలో జాజులతో, కాళ్ళకు పళీలు వేసుకొని, పావడా పరికిణీలు ధరించి, ఇంటి లోగిలిలో అటూ ఇటూ తిరుగుతూ, వదనంలో లక్ష్మీకళతో, నడవడిలో మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే తెలుగించి అమ్మాయిలను చూడాలని నా కళ్ళు “ఆతృతగా అన్వేషిస్తున్నాయి. చిరిగిన గుడ్డలతో, రోడ్డుపై చిందరవందరగా పడివున్న చిత్తుకాగితాలను ఏరుకుంటూ కనిసించే, చిన్నారులు *లేని? గల్రీల కోసం, నా కళ్ళు “ఆశగా” అన్వేషిస్తున్నాయి. పండుగలను విధిలేక, విడువలేక, విధిగా జరుపుకొనే *కు సంస్కృతికి దూరమై ఆనందంగా, హాయిగా, మనస్తూర్తిగా జరువుకొంటూ కె (శ్రీనివాసమూర్తి శక్‌

.“కలసి ఉంటే కలదు సుఖం” అనుకొనే, ఉన్ముడి సంసారాల కోసం నా కళ్ళు “కాంక్షతో? అన్వేషిస్తున్నాయి. “కరష్టనో మూట వినపడని “కార్యాలయం కోసం, “విమర్శను ఎదుర్కోని “రాజకీయ” నాయకుని కోసం, “అత్తాకీడళ్ళ' గొడనలేని 'గడపి కోసం, “వృద్దాప్యంలో తల్లిదండ్రులను ' భారంగా తలవని తనయుని కోసం, నా కళ్ళు “నిరవధికంగా? 'అన్వేషిస్తున్నాయి.

  • క నే న “వసంతం అంచే ' కోకిలల పాఠశాల పక్షుల సంగీత అకాడమీ ఒక్కో పక్షి వెయ్యేసి పాటలుగా రూపాంతరం పొందే బుతువు _ పచ్చగా సంచమంలో పాడే మామిడిచెట్టు నడవడం ఒక్కటి తప్పు చైత్రం కోసం ఏమయినా చేస్తానంటుంది! అందుకే లోకం ఎప్పుడూ ఒక కొత్త వసంతం కోసం ఎదురు చూస్తుంది?
  • శేషేంద్ర 46 ఊహల ఒడిలో ...

కన్నీరు ప్రశాంతంగా ప్రవహిస్తున్న నదికి అటువైపు నీవు, ఇటువైపు నేను. ఈ దరినుండి నీ దరికి చేరాలని, లీలగా కనిపిస్తోన్న నీ రూపాన్ని అతిదగ్గరగా చూడాలని, నా మదిలో పెల్టుబికే భావాలను నీకు వెల్లడించాలని నీ చేతిలో నా చేయివేసి “భరోసా? ఇస్తూ నీతో కలసీ “ఏడడుగులు నడవాలని, నున భవితను *బంగారు భవితి గా మార్చాలని, అనుకొంటూ, ఆ ఘడియకై 'ఆశిగా ఎదురు చూస్తున్నాను ప్రియా! కానీ, ఈ నదీప్రవాహం తగ్గడం లేదే! ఎందుకంటే, నీవు దూరంగా వున్నావనే బాధతో నేను మౌనంగా రోదిస్తున్నా నాలోని ఉద్వేగాన్ని అణచుకింటూ నా కన్నీటిధారను నిలునరించాలని నే చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. నా “కన్నీరు” నదిలో కలసి . దాని ప్రవాహం హెచ్చింది నదీ ' ప్రవాహ ఉద్హుతి ని పెంచి, శె, (శ్రీనివాసమూర్తి - శీ?

నిన్ను కలునకుండా చేస్తోన్న నా కన్నీటిపై కోపంతో, నిస్పహాయుడినై, బాధతో, వగచి, నగచి, రోదించడం వల్ల, నదీ * ప్రవాహ ఉద్దుతి మరింత పెరిగి, నిన్ను శాశ్వతంగా కలువకుండా చేసింది. నిన్ను నాకు దూరమయ్యేంత, దూరం చేసిన, “కన్నీటి” పై ఎలా కసి తీర్చుకోనూ? “వెన్నెల ద్రాగితేగానీ వేణువులు ఏడుస్తున్న సాయంకాలాల్ని భరించలేను మనిషి చెప్పలేని వేదన వేణువు అనుభవిస్తుంది మౌట ఈదలేని లోతుల్లో . ముంచివేయబడిన ఓడ ా హు మనిషి ,........1 రయ (గం ధాలర్య షా ళాంంగా క 1 “నీవు తాగే కాఫీలోకి ఉగ 0. య. ౯. ఒక పంచదార చినుకునై వ. శ రాలును షక క సర నీ గుండె అనేనాజులోకి నాడో ఒక ఫువ్వునై చేరుతాను నీవు కన్నెత్తి చూడకుంటే పద్యమనే పది అంతస్తుల మేడ ఎక్కి భూమి మీదికి దూకుతాను!) .

  • జా శేషేంద్ర 48 ఊహల ఒడిలో ...

౯. . | న్‌ న న . . న్న కె. (శ్రీనివాసమూర్తి " ఎం.ఎ, బి.ఇడి., సి.జి.డి.టి, (పిహెచ్‌.డి) జననం వి 18-6-1976. తల్లిదండ్రులు : (శ్రీమతికె. సీతాలక్ష్మి - కీ.శే. కె. వ. రామమూర్తి. స్వగ్రామం : రత్నగిరి, రొళ్ళ మండలం, అనంతపురంబజిల్లా. " | ॥ . విద్యాభ్యాసం. : పెనుకొండ, హిందూపురం, బెంగుళూరు. ! పురస్కారం : 1999లో బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి హిందీ ఎం. ఏ. పరీక్షలో సువర్షపతకం, లప " ఉద్యోగం ణి హిందీశాఖాధ్యత్షులు, రేవా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్టడీస్‌, గంగానగర్‌, బెంగుళూరు - 560024. గురువులు: (శ్రీ, శివారెడ్డిగారు . ల డా॥ ఆశావాది ప్రకాశరావుగారు స . ం. (శ్రీ/ పి. మధుసూదన్‌గారు. . . అభిరుచులు :; సంగీతం, సాహిత్యం, గ్రంథపఠనం. " _ " స్‌ శ