Telugu Usha parinayam - anilvaranasi/indianlanguages GitHub Wiki
1 రోంయం లయ తో మలో క ను జ. | . నొ న రు గో ల భకక చారాలు? హాహా కలు యా క, “స ష్య ఫ్ర / ట్లు! ు వ లాల టం స్ గ 4 తసుహాఆయణలంయనలం,.. కరం! షం క. గ్ ' టం గూ.
స ' తతా. న. షె (:. తి. ఆ సన త్ర సరసి = సోమినేనిజ్రాహ్హవి,లు 7. న్ -. వా ఆ (దాత, లో మై... న | : రచన : ప '₹ ౪ _ -.్నతుటారిఆదిమూర్తి స. మీ. దవరన నాటక రచనా ధురిణ)ు 3.4. 8.66. ష్ . , ఆ ర్త ౧.65 ---నీఠొంత తెలుగు పండితులు డం. కంటా నహ త. క. ప ల టన రా త సయ అ నంట స నట స భే న క్ట ॥ ననన స ము.
గలమా అతా ణలాతాచలాతనమాలాతా తరాల వ్ (ఫాగాశిక నాటకం థద్య సహాత/రఫితు వ /. శ్రీ ఘంటాడి కృష్ణ ( శ్రముఖ చలన చిక్ర సంగీత దర్శకులు ॥; | ప్రముఖ సినీ గేత రచయిత, నేవథ్యగాయకులు ( న పై ', __బి.యన్రెడ్డి, మమోరియల్ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవ సభ - సత్తుపల్లి స్ట్ న తేసి: 29-12-2002. . గ్ 6 * అడి ల _, _స్యాూపం : శ్రీ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి ॥ తుటారి ఆదిమూర్తి...... స్ స్ు క. (], సత్తుపల్లి ఖత్నుం జిల్లా - 507 803. గ
గ పకా పందులను తయ యంయయనుమిఅటుం) ((్ " (1 ళ్ న. స్మ లకక గిడిగి[014/మగగ [[
స (౧00/00౧1661[01064౧) న
గ్ [151 5611110౧ .
2 29-12-2002 బా
ల 60౧18: : 1000 స గ్
య్ ఫో [్
వ ల స్
న త. ఆగం దాలయ జస్రా డ్రె
స గ5. 15-00/- గ ణ్
1 ౧౧౧|6౦ 061 141/5 ౪163 ఆ॥[6౧౧163. (౮ ష్
గ వతి?టేంగిగ “-507303 ల్
| ౧౧ : 282051 (7
గ 6౦౧|౬ 60౧ 06 ౧౦౮౦ ౧౦౧ న్
(1 7007421 401 ౮న. ౩౬12౬, [1
1 540%4/- 507 303, మ్
గ్ నం౧ంగ౧గగాంగ౧ 01. [|
వ ౧౧౦౧6 :08761 -281124 |
వ రును క గలా[ ల భాషల] నకల అడం లద ఖషల అనా
[ సృ పృల్తిష్తళ్త్యులి . న్ ; ఆశీస్సులు : స్ [1 _భాండ సరస్వతీ వదన భార్గవ దుర్గమునయ్యా | బోధనా [1 మండవ కాళోదాన ఘనమఘాన్యవదాన్య కచోవిలాసితో గ్గ న్ = కళాప్రపూర్ణ బూర్తుల జ స్ శ శ్రీ కృష్ణుడు 6. ఉషాకుమారి ల 11 2 శంకరుడు 7. మహారాణి 1 [1 3. నారదుడు 8. చతుర స 1 4ఉ బాజుసురుడు 9. చంచల గ్ ., 5. అనిరుద్ధుడు న ఈ నాటకం [294వ సంవత్సరములో శివరాత్రి పర్వదినమున ... శ ఖమ్కుం జిల్లా వినపాక మండలం, జానంపేట ఉన్నత పాఠశాల |. ర్ ఈ నాటకం ప్రదర్శించు సమాజముల వారు ఉత్తరముల | ద్వారా 2లియవరచిన సంతోషించెదను. న జ టె గ్ నానుండి లిఖితపూర్వక అనుమతిని పొందవలిను. న్స్ స్త్ (నవరస నాటక రచనా ధురీఐు '
(సవనావావాానాలతాతమలాతతాతాలచునావతాయాష్యా ట్ ణ్ బ్ థ్ నామాబజ జ్ ష్ వురాణములోని కొన్ని ఠొన్ని అంశములను న మళ వ | ఈ ఇతివృ్యత్తమును కూడా ఇంతకుముందు కొందరు | ...' నాటికములుగొ యక్షగానములుగా రచించినారు. వారందరిఖీ [ '' ఆదర్శముగా తీనుకుని నాకున్స నాటిక రచనానుభవంతో నేను (ర 1 నముపార్రించుకున్ల భాషా జ్ఞానంతో సాధ్యమైనంతవరకు వండిత నై [1 భావిన్తున్లాను. ఎంతటి మవోరచయిత రచనలోనైనా యినుమంత [్ వ్ దోషము కనిపించుట నహజము నారచన దోషరహితమని నేను [ | మరునటి! ముద్రణలో నవరించు కొనగలనని వినమ్రుడనై | న కాన్టేసు నాటకం రన్సుం క్
హు కలు సుర పు నల పలు టర స్య , . ప్రముఖులఅభిప్రాయవేదిక వై రంల చం వే ల లాం. న. ల్లో ల . న్య న 1 ర్రీసోకూతరం తరువాత ఈ ప్రాంతంలో నాటక ఈ న గ (| ల్ో _ న్న శే | శ రచనలో అబ్వితీయుడుగా సా క ై /// యశస్సునార్జించుకొనుచున్న మా ప్రియశిష్యుడు య ప యో ఆదిమూర్తి తగినంత రనవుష్టితో ఈ (చ స్తై స్ నా హర్షణీయమూ, అభినందనీయమూ. ప్రాబినాధునిక _ . |. 1 ్యాహసుతుల సమ్మేము శణావ్యము, హృద్యములైన్నష్న (| ల ఇర్రారసి, చిత్రించబడినది. ఈ నాటకం కవిపండిత ౧: = ట్ర్ ల్ హో న. హో వ్ శ్ షో ఆ లో వ "లై . ల్సి .. నం. స 1 ముండ్లపాటి కామశ్వరరావు భాగవతార్ ల న (ప్రముఖ రంగస్థలనటులు, కవి, నంగీత విద్వాంసులు) స
మం
౨ _ ప్రముఖులఅభిప్రాయవేదిక
సః స
గా ఈ ఉషాపరిణయం “ఆద్యంతంఠఠించి తరిశీలించిన లో స తరువాత ఇంతటి సొగపైనవదలాలిత్యమూ, హ్ గా చక్కవిసంభాషణాచతురతా గలిగి రంగస్థల న్డ్ గాః నాటకము ఈప్రాంతములో ఇంతవరకూ గ్లో హా జ. సీ " ర న్న నత్తువల్లి బజ్టూరి వెంకయ్య (దితె.పంఎ న మి సెట్టు '1 _ ధురీజులు, నాటక సమాజములకు బీరందించుచున్న సేవలు స న అ ర్, | ష్ వేదాంతం సూర్యనారాయణ - కఠాభారతి . నె బి.యస్.ఎన్. రెడ్డి - ఐ.ఎనరెడ్డిమెమోరియల్ ట్రస్ట్ భో యులు. .
జ్ఞా స సాకు ఇ ఉపఅభత్తున లి ఇ మ .... (శోణపురము నందలి బాణాసురుని అంతఃవురము నందు శయన [మందిరములో హంసతూలికా తల్పము పై ఉష విరహ వేదనతో పరధ్యానముతో శీ తదేక దృష్టితో గవాక్షమును తిలకించుచుండును. ముందు చతుర వెనుక చంచల ల్ల చెలికత్తె లిరువురూ ప్రవేశింతురు) స చతుర : యువరాణీ అభ్యంగన స్నానమునకు అభ్యంజనమును నిద్ధ పరిచితిమి. ఉష్ణోదకమును,శీతలోదకమును వాటిక నందుంచితిమి. (1 కేశసంరక్షణ లేక శీర్ష్వముపై కురులు ఎటులతుట్టెలు కట్టినవో శ చూచుకొనుము (అద్దము చూపును) ఫ్ ఉషా : (మౌనమువహించి రెప్పవాల్బకుండా చూచుచుండెను.) శ చంచల: ఇదేమి విచిత్రము యువరాణీ కమలములు పగలు వికసించి రాత్రులు ణే ముడుచుకొనును. కలువలు రాత్రులు వికనించి వగలు ముడుచుకొనును. నీవు జల చరమైన మానము వలె పగలునూ రాత్రియునూ రెప్పలు వాల్చ్బవు. ఆనేత్రములకు కునుకు రాదా నళినాక్షీ- ఇ ఉషా ' : (తదేక దృష్టిలోనుండును) | చతుర : ఎందుకమ్మా నీకింత అంతర్మథనము ఈ మథనమునకు మిష లేదా. ఖ్లీ అట్టి మిషను మాకు వివరించ తగదా. వినగా తగమా :- స్ట చంచల: మేమునీకు ఇస్థసఫీయలమూ, ప్రియసభియలమూ,ప్రాణసఖియలమూ 1 నీ హృదయావేదనకు హేతువెట్టిదో తెలుపుము. స ఉషా : (మౌనము వహించును) ణి చతుర : నేటికి పది దినములనుండి అన్నపానస్నానాదులను మరచితివి. న, ఉన్నాదిని వలె వెర్రి చూపులు చూచుచుంటివి. కారణము తెలుపక ల నీమనోవాంఛ ఎట్లు తీరును. డ్డ చంచల; మహారాజూ మహారాజీ నీ మిద బెంగతో క్రుంగిపోవుచుండిరి. నీవునూ స మిక్కిలి నీరసించితివి. ఏమిటమ్మా నీతీరు ! ఎందుకమ్మా నీకు విచారము | |! వలదమ్మా ఇంతటి పంతము. " . శ(యవోరాణి ప్రవేశము ) రాణి : (వచ్చి) చతురా ! చంచలా ... వమనుచున్నది నా పుత్రికారత్నము. పెదవి విప్పినదా. మౌన వ్రతము వీడినదా ... చతుర : లేదమ్మా ! ఎంత బ్రతిమాలినను పెదవి కదుపదు. మనను విప్పి మర్శ్మమును తెలుపదు. చంచల: మేమెంత బుజ్జగించినను మా పలుకులు ఇ కములైనవ్నేగ్భాని
రే సళ్లు దాట సర్రు దయ యషనత కషెచ్తిభఘు ల్ల సా ఖా గ ్లో ల్లో ర లో ళో చెం! ర వ ప్రియవచనములుకాలేదు, మహారాణి. శ | రాజి : బిడ్డా! ఏమిటమ్మా, నీ వింత ప్రవర్తన. అంతఃపుర కాంతలెవరైననూ | ర నీ మనసును చిన్నబుచ్చిరా ... చెలికత్తె లెవరైననూ నీ పరిచర్యలకు సే లోపము కలిగించిరా ... పోనీ నీజనకు లేవిషయమునందైననూ నిన్ను మందలించిరా ... లేక ఏ వమరుపాటుననో నేను నిన్ను ర తూలనాడితినా .. చెప్పమ్మా. నా తల్లివి కదూ. ( ఉష : (మౌనము వహించును) గ రాజి : ఏమిటమ్మా నీ దీక్ష ఎందుకమ్మా ఈ అలక. ఎవరి మీదనమ్మానీ కినుక (కంటతడి పెట్టుకుంటూ) ఒక్కగానొక్క సంతువు. డేకి జీ లోపమమ్మా నీకు. అనంత వైభవములతో అలరారవలసినదానివమ్మా గ .. ఎండ కన్నెరుగని సుకుమారివి. అస్టలక్ష్ములు తిష్టవేసిన ఈయింట ఖో మా కనుల పంటగా నా గర్భవాసము నుండి మొలచిన మొలకవమ్మా నువ్వు కానక కన్న కూతురువమ్మా ! శ (బాణాసురుడు వ్రవేశం) య బాణా : రాజీ వల్లఖీ ! పుత్రిక నోట వాణి వినిపించినదా .... | రాణి : లేదు మనోవల్లభా! ఎంత యత్నించిననూ పెదవి విప్పదూ .. పలుకు జీ పలుకదూ... గ బాణా : అమ్మా .... కళ్యాణీ ... ఉషా ... ఏమిటమ్మా ఈ వైపరీత్యము. ణే అనుర సామ్రాజ్యాధినేత, శోణవురాధీశ, నహ(ననిజభుజ (|| బలవీర్యశౌర్యథౌర్య పరాక్రమధన, దోర్టండగదాదండభండన మండనపండిత్మ అరివీర భయంకర బాణాసురుని ఏకైక పుత్రికా (౯ రత్నమువమ్మా నీవు. " య ఉష : .మౌనము-తదేకదృష్టి నీ బాజా : ఏమిటమ్మా నీ వైనము. చలనములేని అపరంజి సాలభంజికవలె గ ఏలనమ్మా నీతీరు. నీకేమి లోపముతల్లీ. అలంకరించుకొనుటకు */ వజ్రవైఢూర్యమరకత మాణిక్య పుష్పరాగగోమేథాది నవరత్న ఖచిత స్వర్థాభరణములకు కొదువ లేదుకదా. జిగులు చిలుకు పట్టు పీతాంబరములకూ నానావర్జచేలాంచలములకూ కొదువ లేదుకదా. పరిచర్యలకు మున్నూరు పరిచారికలున్నారు గదా .. విహరించుటకు నానావిరిలతాగుల్మశోభిత ఉద్యానవనములున్నవికదా .. జలక్రీడా వినోదములకు సుందర సరోవరములున్నవి కదా .. ఉష :; (మౌనము .. తదేక దృష్టి
ఫ్లో స వు శు వ్ పట్త్యార్త గొల్లు క షళిభు ము మగ ళీ ల. నా. (రోజ్: (దుఃఖముతో) అమ్మా ఉషా కారణము తెలువకుండా ఇంతటి నో గ్ పంతమేల. నీవిటుల దిగులుతో వగచుచుండిన మాకెట్లు ఆకలి శ దప్పులుందడును. అంతరంగ వాంఛను బహర్చరచు బిడ్డా .. ! బాణా: ' ్రజముకట్తి ఊరడిల్లుము దేవేరీ ఊరడిల్లుము. అమ్మా కళ్యాణీ.. | నీ క్రీడా వినోదమున బంతుటాడుకొనుటకు సోమార్మబింబములను స తెమ్మందువా.... నీ నీలవేజణిన విరిమాలగా పేర్చితురుముకొనుటకు బీ ఆగగనకుసుమములను త్రెంచుక రమ్మందు వా.. సంకోచించకు శ తనూజా... సంకోచించక విశదపరుచుము... అంగవంగకలళింగ కాళ్ళీర కాంభోజ, మత్స్వమగధ ఛేది పాంచలా,దిగా గల భూవరేణ్యులే కాదు. ( సప్తస్సముద్రముద్రిత వేలా వలయుత నవఖండభూ మండలమునేలు ర " సమస్త వసుంధరాధీశులూ, సురగరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష ఖో నాగ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవతా గణములూ, పదునాల్గు భువనాధినాదులూ వకమై యొకృమ్మడి యొక్కపెట్టున ఆయుధపాణులై స దందెత్తి వచ్శిననూ యిసుమంత జంకని పెనుథైర్యశాలీ బాహుబల శ విక్రముడూ ని తండ్రీ బాణాసురుడు .. నీ మనోవాంఛను తీర్చగలను తల్లీ... వ్ ఉష : (మౌనము .. తదేక దృష్టి ఖ్ రాణి : వింటివికదమ్మా నీజనకుని వాచికము. ఇకనైనా అలకమాని నీఅంత శ రంగమును వేదించు హేతువెద్దియోవిపులముగా తెలుపుము. గ్ (నారద మవార్షి ప్రవేశము) (ఉష లేచి నమన్మరించును) స నార : (వచ్చి) నారాయణ ... నారాయణ .. ౯ బాణా :; _ (కోపముతో చెవులు మూసుకుని) నారదమునీంద్రా .. ఆసురపక్షప్రాతి న్ ఆ ధనుజవైరి నామమును యిచ్చట ఉచ్చరించరాదు. గ్ నార :; అయ్యయ్యో .. యిచ్చట నేనిప్పుడు తుచ్చపునుడులనుచ్చరించలేదే శీ
- వోసమునకా .. పరిహాసమునకా... వ్ | బాణా : తమరి ఆగమన సందర్భమున తమరి యధరముల వెంట బయల్పడినదే =. ఆ దుష్టనామము నార :; అయ్యది దుష్టనామమా .. నారాయణ .. నారా... బాజా : (వారించుచూ) ఆంఆం మునీంద్రా .. మరలా కర్ణకఠోర దుష్టనామ ప్రలాపమునే ప్రేలాపించిరి. నార : ఓవో! బోధపడినది.. ఆ వైకుంఠవాసి నామోచ్చరణము యిచ్చట 1 నిషిద్ధమా .. ఏదో ఎక్కసక్కెయమనుకుంటిని. తా
గ్య బాణా : యదార్థమును గ్రహించితి8. తమరికివే మానమోవాకములు. _ శ్రీ (అందరూ నమస్మరింతురు) శ్ నార : _నేడేలనో అంతఃపురమును నిశ్శబ్దమావహించినది. దైత్యసార్వభౌముని (" వదనమూ సామ్రాజ్ఞి వదనమూ కించిత్తు విషాదభరితములైయున్నట్లు '్లి గోచరమగుచున్నది. వమమ్మా ఉషాకుమారీ ...కొంచెము ఖీ చిక్కినట్లున్నావు. చక్కనమ్మ చిక్కిననూ అందమే బాలా .. న్ రాణి : నేటికి దశదినములనుండీ తనూజ ఈ శయ్యాగారమున అలకపానుపున మౌన దీక్ష వహించినది. అన్నపానాదులను త్యజించి 1 _ తనువును శుష్కింపజేసుకొనుచున్నది. పెదవి విప్పదు. మనసునందలి : మర్శ్మమును తెలుపదు. మాకేమియూ బోధపడుటలేదు తాపసోత్తనూ.. జో , నార ; అటులనా .. మర్మమనుచుంటివి గదా రాణీ .. మాతాపితలకుశ్నా విన్నవించుకొనుటకు బిడియపడుచున్నదో .. భయపడుచున్నదో .. నేను బుజ్జగించి గోప్యమును రాబట్టుదును. మీరు కొంత తడవిట జే “ నుండి నిషమించుడు. స | (బాణాసురుడు, రాణి లోవలకు వెళతారు) టే నార : అమ్మా... విరిబోణీ.. ఏమిటమ్మా నీయంతరంగమును తొలుచుచున్న స రహస్యము. లో ఉష ; (సిగ్గుతో తలవంచుకొని నేలచూపులు చూచును) _ 1! నార : ఎంతటి బ్రహ్మచారినైనా కొంతైనా అర్ధము చేసుకొనగలను. పోనీ నా ళ్లీ వామకర్ణమున ఆ రహస్యమును వినిపించుము. న్ ' నార : (నవ్వి) నారాయణ .. నారాయణ ..నీకు విరహబోజనమూ నాకుశ్నీ కలహ భోజనమూ .. వస్తానమ్మా. కళ్యాణమస్తు మ ఉష : (ఆశగా చూస్తుంది) | . నార : శుభమస్తు. నీ కల ఫలిస్తుంది. నీ జననీజనకులకు వర్తమానము , నందించియే నా కార్యక్రమమునకుపక్రమింతును. నారాయణ .. నారాయణ .. (వెళతాదు) ' ఉష : (పానుపుపైకి చేరుతుంది. మౌనము. తదేక దృష్టి చతు : అమ్మయ్యా ! చంచలా .. యిన్ని రోజులకు మన యువరాణీ | మందహాసము చేసినది. కనురెప్పలను కదిపినది. .
గ ద్నా ద న్ని దు జయా 4 ఉనెకొటళు ఈక లం జ్రసగ ల లై. ల త | రాళ శశ ళా ఇ జ. న (| పరచ: కాంతారమధ్యమున ఏకాంత తపోదీక్షన నున్నమౌనులు సైతమూ శీ
(్ర్ విశ్రాంత తరుణమున పెదవి విప్పి మాటలాడుదురు గదా . మాపై శ
సుంతజాలి చూపి నీమదిలోని విచారమునకు కారణమెట్టిదో కాస్త ౯)
వివరించరాదా చంద్రవదనా ... (౯ ఉష : (లేచి తమకముతో నడుచుచూ) నెచ్చెలులారా.. చంచలా.. చతురా.. స
నామదిలోని బాధను వమని వివరింతునే .. గ్ చతు. :. ఏమిటమ్మా ఆబాధ..సూదులతో (గ్రుచ్చినట్లా.. గునవములతో ళ్ళీ
పొడిచినట్లా.. ఎలావున్నది బాధ.. శ్ ఉష : (తాపంతో) నవమన్మాకారుదే.. ఆతడి వలపుచూపుల తూపులు నా స గుండెను తొలచి వయుచున్నవే.. అతడేనే నా మనోవిభుడు. నా హృదయ సామ్రాజ్య సార్వభౌముడు. | చం : ఎవరమ్మా ఆ సుందరాకారుడు... క ఉష : ఏమోనే చంచలా.. పేరైనా అదుగనైతి.. ఊరైనా అదుగనైతి... జో చతు. : ఎక్కడ కనిపించాడు ఆ జగదేకసుందరుడు. న్ ( ఉష : కలలో కనిపించినాడే.. నన్నువరియించినాడే.. వలపించినాడే.. ఖీ చంచ : తనువంతా ఉడుకెత్తినట్లుందా పూబోడీ... య ఉష : జెను.... మసమసలాడుతుందే... (౯ చతు :; గుండెల్లో బరువుగా వుందా... విరిబోడీ... స ఉష : జెను శ్వాస గూడా సరిగా ఆడటం లేదు. న్ చంచ : దీనిని విరహతాపం అంటారు నెరజాణా... న చతు : దీనికి వేరొకమందు లేదు జవరాలా... క ఉష :; ఈ తాపమునకు నాకుసుమ కోమలగాత్రము వాడిపోవునేమో.. నా ₹్ల్ మసృణమంజులమూర్తి వికృతమగునేమో... కరములు వణుకుచున్నవి. పాదములు తడబడుచున్నవి.. ఆతడేనే నాకు కాగల నాధుడు. చంచ :; అతని పేరేమిటి.. ఊరేమిటి? ఉష : ఏమో కలలో కనిపించినాడు. కనులు తెరవగానే మాయమైనాడు. చతు : ఆం. ఆతని రంగూ... రూపురేఖలూ...? ఉష : నల్లనివాడు... వద్మనయనములువాడు.. మూడు నామములు గలవాడు.. మోవి పై నవ్వులు చిందించువాడు.. ముద్దు ముద్దుగా
(కై న మురిపెములను తీర్చువాడు. ఉషా పరిణయం ర |! చంచ : కలలో కనిపించినది ఇలలో కనిపించదుగా ఇందువదనా? (౯ చతు : కలలో జరిగినది ఇలలో జరగదుగా కుందరదనా.. శీ ఉష : అటులైన ఈ తాపబాధను నేనోపలేనే... తాళలేనే.. న్ చంచ : చందన, పునుగు,జవ్వాజి, కస్తూరి లేపనములున్నని. ళీ ' చతు : మయూర పింఛసురటీలున్నవి. వింజామరచామరలున్నవి. [ | ఉష. : ఆతని ముఖారవిందమును తిలకించవలెనని మనసు తహ త || బారుముస్నర్రే... ఆతని షరిష్మంపుము పతకనపలినః | గ్రుసుమున తషుష్ప ఏరటసం వ మనసు ఉల్విట్భరుచున్నడేో వృ పథి జో * బాజాసురుడూ రాణీ ఆనందంతో ప్రవేశం) [( .. మదీయ పు క యువకుని వలచి సద్ దీయ పుత్రికారత్పము కొండొ ఫ్ సనో రాకుమారుడు... అందచందములలో నీకు ఘీ ఉష దేనా... గుణగణములు సంగ్రహముగా తెలుసుకుంటివొ? శ బాదు (మౌనము... సిగ్గు... సంతోషవదనము) స వ చెప ల వస్టట్ట నా ముద్దుపట్టిని చేపట్ట గల అదృష్టవంతుడెవరో శ ౦దున్నను తె గొ వచం / చేళు :. /3రూ పేరూ తెలియదట ప్రభూ గో గా జ | కనిపించుటర్పోమి ఇద్దియేమి విడ్డూరము ప్రాణనఖా... కలలో ఖ్ వింతగానున డే..." లచి వలపించుకౌనుటయేమి.. అంతయూ | ఆ స్రైద వ్రతగానున్నది ప్రాణసభీ.. ఇప్పుడు ఏమిటి కర్తవ్యము... | ' నార డు ఏ లోకమునందున్నాడని గాలింతము. . ప. (వచ్చి) నారాయ ' నార , ఆం ఆ క సంచారీ.. ఘోటకటబ్రహ్మచారీ... " క ౧ ఆ న | పారబాటన పంపకు మాగ్రహింపకుము.. ఏదో అలవాటులో న్ న... అవునూ... ఏమిటి... ఏదోమం త్రాలోచ నలైల్లో
స క న తుటారి ఆదిమూర్తి గ ఉన్నట్లున్నారు. గ రాణి : మునిచంద్రమా.. మీరెరుకపరచిన విషయము....... స బాణా : మా కన్యారత్నము స్వప్నమున ఎవ్వరినోవరించినదట ఆతనినే ఖీ పరిణయమాడునట. స నార : అటులయినచో వరాన్వేషణ కుపక్రమించుటయే.. గో రాణి : ఏ లోకమున ఉన్నాడని అన్వేషింతుము మునిపుంగవా... || బాణా : ఈ సంకటసమయమున తరుణోపాయమును ఈమరే ఎరిగించవలె ఖే యతీంద్రా.., స్ నార ;: నేనా.. తరుణోపాయమా.. (ఆలోచించి) ప్రస్తుతము భూలోకము శ్లో నందున్న రాకుమారులచిత్రషపటములు తెప్పించి యీ యువతీలలా | మదకు చూపించండి.. అటుపిమ్మట మరియొక ఆలోచన చేయుదుము. బాణా ; మీ సూచన సముచితమైనది.తప్పక ఆచరింతును. నో నార : మరినేనేగివత్తునా (|| బాణా : మహర్షీ .. సర్వదా మీ నెయ్యమునేకోరుకొనుచుందుము. న్ నార : నేను మాత్రమూ నెయ్యమునకు కాక వియ్యమునకూ, కయ్యమునకూ గ పనికివత్తునా .... న్ బాణా : తమరికి కలహభోజనులన్న బిరుదమున్నది. స నార : అది కొందరి అపోహమాత్రమే.. కయ్యము వెనుక కళ్యాణమూ లోక ఖే కళ్యాణమూ జరుగును ... తథాస్తు (వెళతాడు) గ బాణా :; మహారాణీ! నానాదేశ రాకుమారుల చిత్రపటములను సేకరించుడని ఖో నేడే వార్తాహరులకు వర్తమానమంపుదును. అనతి కాలములోనే వరుని న్న గుర్తించి విశ్వపర్వముగా ఉద్వాహము జరిపింతును. గి లైట్ ఆఫ్ //లైట్ ఆన్ / (వాంనతూలికా తల్ప్బముపై ఉషాకుమారి పరిళీలించు చుండగా చంచల, చతుర రాకుమారుల చిత్రపటములు చూవుచుందురు) చంచ : యువరాజణీ ! ఈతడు మాళవ రాకుమారుడు, భండన భీముడట .. మల్లయోధుడట ... ఉష : (పెదవి విరచి మౌనము) , చతు : విరిబోణీ, ఈతడు మగధాదీశుని పుత్రుడు .. ధనుర్విద్యావిశారదుడట.
అవక్రసపరాక్రముడట. యే సౌట్తష : (మౌనము) స చంచ : రమణీలలామా ! ఈతడు కోసల రాకుమారుడు. రణరంగమున గ మర్తాండతేజుడట .. అరిభయంకరుండట. ధి ఉష : (మౌనము) లో 1 చతు : లలనాచూడామణీ .. ఈతడు గాంధార రాకుమారుడు. ఖడ్గవిద్యా ఖీ ప్రవీణుడట. శతృభంజకుడట. కా ఉష : (మౌనము) స చంచ : ఈతడు మత్స్య భూపాలుని పుత్రుడు. కంఠమార్ధవ్యమూగాన 8 . మాధుర్యమూ విన ముచ్చటట. ్టీ చతు : ఈతడు మద్రక్ష్మాపాలుని సుతుడు. నటనలోనూ, అభినయములోనూ | చూడముచ్చటట. న్ చంచ : సుదతీ .. ఈతడు సింధూరాకుమారుడు గ్ | చతు : ముదితా... ఈతడు ఛేదిరాకుమారుడు న్ ' చంచ :; ఉవిదా .. ఈతడు కొంకణ రాకుమారుడు గ చతు ; వెలదీ... యీతడు విదర్భ రాకుమారుడు. గ ఛంచ : కలికీ.. ఈతడు పాంచాల యువరాజు ళ చతు : తరుణీ యీతడు కాశ్మీర రాకుమారుడు. నో | చంచ : సడతీ యీతడు... త చతుర : పొాలతీ యీతడు .. | ఉష : (విసుగుతో) వీరెవరనూ కారే .. నామదిని దోచినవాడు వడే .. ఎక్కడే. వీ (నారదుడు వచ్చి చాటున ఉండి వినుచుండున్సు . చంచ : వీరు ద్వారకాపురివాసి .. గోపాలకృష్ణుడు ఉష : (చూచి) మురళీలోలుడు.. గోపీకామానసచోరుడు, ద్రోవదీ మాన సంరక్షకుడు, భక్త బాంధవుడు ఆతడూ పోతపోసిన విగ్రహమువలె ఇటులనే ఉన్నాడు. కానీ ఈ తీరున కంఠసీమన వనమాలలేదే ... చతు : వీరు శ్రీకృష్ణుల వారి కుమారులు ప్రద్యుమ్నులవారు.. ఉష : (సిగ్గుతో) మదనకాములు, మన్మధులు, పుష్పబాణహస్తులు .. .
౮ యిటులనే కృన్ననూ. రూపురేఖలలో రవంత బేధము గోచరించూూ [స చున్నదే 1 చంచ : వీరు ప్రద్యుమ్నులవారి కుమారులు అనిరుద్ధులవారు ( ఉష : (చూచి ఆనందపరవశంతో) ఆం .. ఈతదేనే నా స్వప్నసుందరుడు. ఈతని రూపునయనానందము. ఈతని పలుకు కర్ట్దానందము, ఈతని | వరివ్వంగము హృదయానందము. (తన్మయత్వంలో) ఆతని | ( ॥ పలుకరింతలూ ఈమేని పులకరింతలూ... ఆనయగారమూ.. ఆ | శృంగారమూ .... వమని వర్ణింతునే ... / (నారదుని నిప్రమణము, ,' చతు : (ఆనందంతో పిలుస్తూ) మహారాజా ... మహారాజా , చంచ : (ఆనందంతో పిలస్తూ) మహారాణీ .. మహారాణీ ] (బాణాసురుడు, రాణీ ప్రవేశం లీ బాణా : (ఉషనుచూచి)ఆవా.. ఏమీ మా భాగ్యము. నేదు కదామా యువరాణిమ్మ 1 వదనమున ఆనందము చిందులాడుచున్నది. ల రాణి : ఇంతకూ ఆ చిత్రపటములలో వరుడు చిక్కెనా .. ? ఎవరా భాగ్యశాలి. న్ చతు : _ద్వారకాపురివాసి శ్రీకృష్ణులవారు లేరూ .... లీ . చంచ : ఆశ్రీ కృష్ణులవారి పొత్రులు అనిరుద్దులవారు .. గ '' జూణా : (కోపంతో) ఛా... ఆమాయలమారి, ఆ అసురారి, ఆ గోవిహారి, ఆ లే గోపికా విహారి.. ఆ శృంగారలోలుని పౌత్రుడా .... ఛీ .... న్ ' ఉష : ఆతడే నాకు కలలో ిక్షినాడు. నేడు చిత్రపటమూలమున మనకు / దక్కినాడు. .. ఆతడే నన్నేలగల నా మనోనాధుడు. ( | బాణా : (గద్దిస్తూ) యువరాణీ . ఆ పశుకాపరీ .. టక్కుటమారతస్కరముప్క ట్లో 1 రాధముడు వాని మనుమడా నీకు తగిన వరుడు. 1 ఉష : జనకా.. ఆతడే నామానస చోరుడు. ఆతడే నా హృదయరంజకుడు. ఆతడే నా జీవితేశ్వరుడు. బాణా : (కోపంతో) ఉషా .. ఆ రాక్షసవంశవినాశకుడు, ఆ పశుపాలకుడు | మనకు శాశ్వత శత్ఫువు. నాకు పితృదేవులూ నీకు పితామహులూ అయిన బలిచక్రవర్తిని వామనరూపంలో పాతాళమునకణగ ద్రొక్కిన | దుష్పాత్ముడు. అంతేకాదు నన్ను నిర్దించి మనసామ్రాజ్యమును కబళించు దుష్టపన్నుగడతోనే ఈ సి ఆ... అనిరుద్ధునిపై నీకు స్వష్నమున
చ సె న న కే న మనల శ ; చారం? చంాభపమా ఫం ర్రమాచంంంనంల తయా (ఆ ఉషాపరిణయం గ త వలపుల మొలకలెత్తించినాడు. సకల సిరిసంపదల కాలవాలమైన ౪ న్స శోణపురిని వస్తగతము చేసుకొనవలెననియే ఆ యాదవుని ( దురాలోచన. గి రాణి : ఆ జన్మ విరోధులతో మనకు బాంధవ్యమేలనమ్మా ... గ ఉష : జననీ.. ఏమి చెప్పుదును .. ఏమని విన్నవింతును.. నానయనముల _ నిండా ఆతని రూపమే ... నా హృదయమునిండా ఆతని తలపులే... ( ఆమృధువాసమూ..ఆ మధురసంభాషణమూ... ఆతని కంఠమార్ధవ్యమూ స్ ఆతని రూపుేఖలావణ్యమూ .. ఏలమరతును. కలలోనే ఆతన కలికినై శ పోతిని. ఈ తరుణి తనువు ఆతనికే స్వంతము కావలెను. నా మేను న్ ఆతని పరిష్వంగమునకై పరితపించుచున్నది. నా స్వప్పనాధుని ;) వెజనాధుని జేయుము తండ్రీ లం ల బాణా : _ రాజీ..!శాకిజీ,ధాకినీ,కామినీ, మోహినీభూతప్రేత పిశాచములందేదియో శ మనయాత్మజ మానసమునకు సోకి ఈ భంగి వేదించుచున్నది. యంత్రమంత్రతంత్రాదివిద్యానిష్టాతులను రప్పించి రక్షలు కట్టించుట స యుక్తము. | రాణి : బెను ప్రాణనాథా .. ! నాకునూ అట్టి ఆలోచనే తట్టినది. లో బాణా : _ దేవేరీ..! అయినచో తక్షణమే వార్తాహరులనంపి మంత్రవిద్యావిశారదు గ లైన మాంత్రికులను రప్పీంతును (వెళ్ళును) ల రాజి : వత్సా! నీ జనకులకు నీపై అనంతవాత్సల్యముకలదు. ప్రస్తుతము | నీ మనము వ్యాకులమైయున్నది. చంచలచిత్తముతో అసందర్భ వచనముల వచించుచుంటివి. | ఉష : అమ్మా ఈ ఉవిదను ఉన్నాదిగా భావించనెంచకు. జనకులను ఒప్పించి . మెప్పించి ఈ నీ పుత్రికను ప్రద్యుమ్నులవారి కోడలును చేయుము. గో రాణి : నేనంగీకరించిననూ నీ జనకులంగీకరించరు బిడ్డా, నీవే పరిపరితీరుల స యోచించి సన్మార్గము నెంచుకొనుము (వెళుతుంది) /జైల్ఆఫ్/... (జైబ్ఆన్ల/ ఉష : చెలులారా! .. ఏమని చెప్పనే నా బాధ ... ఎవరికి వినిపించనే నాగాధ. లోలో వలపుల తలపులే కెలకవేయుచున్నవి. గీ/ వీల్లతిమ్మెరలకు మేను వులకరించ బిత్తమందున వలవులచిత్తజల్లు కురియ విరహతాపమునెట్లు కోమలాంగు లోర్తుర్తో నుంత దెల్సరే ఉవిదలార + ననన నవనవ నవవావవావారర్తా
స చకేర : యౌవనాంగీ .. కలలో కనిపించిన ప్రియునికోసమేయిటుల పరితపించు ఖో న్ చుంటివి. యిక కనుల ముందు ప్రత్యక్షమైన వమై పోవుదువో గదా .. శ | ఉష : అంతటి భాగ్యమే ఎదురొచ్చిన ఆతని కౌగిటబందీనై పరవళింతును. గ్ల | చంచల: _ శోభనాంగీ ... అలింగనముతో సరిపెట్టుకొందువా అధరానృతమును “గ | (గోలచుంభనములకై ఆశపడుదువా ... అరాటపడుదువా ... లీ (ఉష : పోవే చిలిపీ... ఆతడు స్వస్తమున మునివ్రేళ్ళన చెక్కిళ్ళను నొక్కినాడె. న్ . అధరములను చుంభించినాడె .. కరద్వయమున నాతనువును బంధించి _) . హృదయమునకత్తుకొనినాడే .. ఆతదూ .. రసిక శిఖామణియే ... శో . (అనిరుద్ధుడు రెండు పూలదందలతో (వ్రవేశించి ఫి. అని: అంగాంగ సౌందర్యశోభిత లతాంగీ .. శుభాంగీ .. నేనూ అనిరుద్దుడను. (శీ ఉష 2. (ఆనందంతో పాదములకు (మొక్కిలేచి) మీరే నాకు స్వప్నమున దర్శన "స . మిచ్చిరి. నాటినుండి తమరి అమందానందకందర్పవదనారవిందమునే ల్లీ . నా హృదయమందిరమున పదిలపరచుకాంటిని. మీ సుందరదివ్య ( _ మంగళ రూపమును దర్మించవలెనని నా మనసు యింత దనుకా స్ట . తహతహలాడినది. వేచి వెచి కనులు కాయలు కాచినవి. . / ఆ న్వవ్నమందు నన్ను నరసాల కేళించి స . మోవానాంగి నంచు ముద్దులాడి న . మరులు రేవీ ఎటులమాయమైపోతివి ( . నక్పనోడ నేడు చిక్కినోడ + స్ట అని : దివ్యాంగీ .. నీవేనా ఉషాకుమారివి క ఉష : (సిగ్గుతో) బెను కామపుత్రా... నీలిమేఘశ్యామా ! మీ ఆగమనమునకు ర్స . నా పాదయపూర్వక స్వాగతము ((వెలులతో) చెలులారా .. మీరిక టో . దయచెయవచ్చు. న్న _ (చతుర చంచల లోపలకు వెళతారు) | ఆ॥ నిన్నుజూడంగ మరచితి నన్న నేను . . మగున నీసాటి నెరజాణ మహినిగలదె | . (బవ్హా సృష్టికే వన్నె ఓ భామనీవు . మెచ్చి యిచ్చితి మనసును మెలత నమ్ము ! " | అని : (దగ్గరకు తీసుకుని) ప్రేయసీ .. స్నిగ్ధసొందర్యముగ్ధమోహన వనితా || రత్నమును గాంచిన నేడుగదా నా జన్మము ధన్యము. 1 ఉష : అంతయూ నాగత జన్మ సుకృతము రతీసుతా ! (సిగ్గుతో మెలికలు)
వ్ రాయా!
రాభాాశరాాయోస చం భాధదారాయాముాంధం న అనీ : _(కాగిలిలోనికి తీసుకుని) కలలు పండించుకున్న నీవంటి నెలతలు, శో న మెలతలు సృష్టినందు అరుదుగానుందురు. ... సే గీ/ వన్నెచిన్నైల సుకుమారి ! నన్నతాంగి టే సరసమాడగ బిడియమా నరనిజాక్షి స చూచిక్రీగంట దెందమ్ము దోచియిట్లు యీ . సిగ్గుపడనేల శృంగార న ట్ గీ ఎదుటి కంబాని కొకకళూజొమదిమియుంచి స మీది రదనాన నొక్కుచు క్రింది పెదని [టే తాప వీడిత తాడిత తరుణియింక గ | తగదు దొబూచు క్రీడలు తన్న్మయమున ళో ఉష : సఖా..! నీకౌగిలిలో ఇలా కల్పాంతము వరకూ బందీనైయుండవలెనని గ నా అంతరంగము బోధించుచున్నది. గ్గ అని : నీ నునువెచ్చమేని స్పర్శకు నా లోనూ మరులు రేగుచున్నవి. యో జన్మలకూ నీన్నే నా జీబీత భాగస్వామిని చేసుకుందును. = “ణి || ఉష : ప్రియసఖా... ! మీకునూ మాకునూ జాతివైరమున్నది. ఆనెపమున ళ్లో మజ్ఞనకులు మన కళ్యాణమును వ్యతిరేకించుచున్నారు. స గీ/ తల్లిదండ్రులు మన (పేమ చెల్లదన్న న అత్తమామలు మన పెళ్ళికడ్డుకున్న / | నర్వలోకులు - అరులయ్య సనమరమన్న [ వదల / వదలనిన్ / వదలనే .. వన్నాకాడ / ల, అని : అయినచో భావిజగత్తుకు ఆదర్భముగా వర్ణాంతరగాంధర వి న్ చేసుకొందము. తరుణీ .. మనకిదియే సరుణను మ్మ నినాహమును , (ఉష అనిరుద్ధులూ దందలు మార్చుకుందురు) గ ( అని : _ గీ/ _ కాంత వకాంతము / వినతి నుంతవినుము | నరన శ్చంగారకేళికి నమయముదియె / మళ్లెతావులు తమకమ్ము మదికి కూర్చె రమణిరాగదె నురనాతి రంభవోలై / (బాణాసురుడు, మవోరాణీ ప్రవేశం) బాణా : ఎవదవురా నీవు!.. మశ్చికపిపీలకాలు సైతమూ చొరబడుటకు వీలు పడని యీ అంతఃపురడశయనమందిరమున కెట్లు ప్రవేవించితివి
౪ తుటారి ఆదిమూద్రి ] [1 అని : _ద్వారకాపరివాసిని, ప్రధ్యుమ్నుని తనయుడనూ, శ్రీకృష్ణుని మనుమడనూ, షే
- నీ పుత్రికారత్నము మెచ్చిన వరుడను ... | . బాణా : ఛీ! అసందర్చ ప్రలాపి. నీ వాక్సాతుర్యమునాపి తక్షణమే యిటనుండి | 1 అని : యీ వధూటి ఉషారాజితో వెడలుదును. నిశాచరాగ్రణీ ! మీరా / | మోదించిన మీసమ్ముఖమున యీ కన్యారత్నమును ఉద్వాహమాడి స / మీ ఆశీస్సులందుకొందును. నం. బాణా : ్రగల్భములాపి పలాయనమ్ము ఛిత్తగించుము. ఆలశించిన నీకు స [| కళ్యాణము కాదు. నిర్యాణము .. దీర్హ నిద్దుర .. మృత్యుదేవత వడిలో . దీర్చ నిద్దుర తప్పదు. (|
. గే ఆయుధమ్ములు వేయితో ననిన నిల్లు శ | వేయి కరములు గలవాడ వెర్రివాడ నో . రెండు కరములు గల్లిన రివట నీవు (|| . వూని నాతోడు సమరాన పోరగలవె / | ' అని : నీ వాచాశూరత్వమునకు బెదరి వెన్నుజూవు పిరికివాదనుకాను. ( . సముచిత నిర్ణయమును తీసుకొని సకల లాంఛనములతో మా కళ్యాణ సి " మును జరిపించుము. లేకున్న నీయంతఃపురము సమరాంగణము శీ . కాగలదు. కదనరంగమున విజయుడనై ఈ జాణను కొంపోగలను. న్ ' బాణా : ఎంతమదమెంతమత్సరమెంతకావరము. అలనాడు నీ తొాత ముని జ | ముచ్చువలె రుక్మిణి నపహరించినటుల మా తనయనపహరింప ,%_ 1 యత్నించిన మదీయ గదాదండమ్మున నీ శీర్షమును వేయివ్రక్కలు ౮) గే అంతి వురికొచ్చి మాపావ చెంతనిలచి న్ | బింకమునుజూవుదువె సుంత జంకులేక మ! . వీలువ యిటువచ్చి నినుగాచు వేల్చుఎవడు |
. చూడు! ద్వారక కాదిది శోణపురిర / . ఉష : తండ్రీ ! పుజ్యాంగనలచే అభ్యంగన స్నానములు చేయించి పట్టు | | పీతాంబరములను కట్టించి పునుగు జవ్వాజి కస్తూరి గంధాలను మేనికి
. పులిమి నీలవేణిన విరిమాలలతురిమి కళ్ళకు కాటుక, పాదములకు
, పారాణి, అరచేతులకు గోరింట, నుదుట కళ్యాణ తిలకమును అద్ధించి |
| పెండ్లి పీటలపై వధ్గువుగా కూర్చుండబెట్టి వధూవరులకు మధుపర్మము |
. లందించవలసిన మీ అమృత హస్తములతో ఆలముచేయ సంకల్పించి |
ప క "ఉనా యాయుడ్న తట ల మర్ ఖా గు. షే! టులో క ్ట తిరా ... వేదమంత్రమంగళవాయిద్యముల మద్య అక్షింతలు జల్లి ఖో [1,1 ఆశీర్చదించవలసిన కరమున కక్ష సాధించు నెపమున ఆయుధమును స జ ధరించి సమరము చేతురా .. వలదు తండ్రీ .. జననీ .. నీవైననూ .. శీ | (కంట నీరు కారుస్తుంది) న్ | రాజి ; బిడ్డా.. నీతండ్రికి నీపై అవ్యాజానురాగముగలదు. కానక కన్నసంతువు _| . అపురూపముగా అల్లారుముద్దుగా పెంచుకొనినాము. మాకు బహిర్రా (౮ ఇము నీవేనమ్మా .. ఈ ఇంట కంటతడి పెట్టకమ్మా మాకు కూతురు [1
- వైననూ కొమారునివైననూ నీవేనమ్మా. నీ అచ్చటాముచ్చటా చూసు శ కొనవలెనని మాకు మాత్రము ఆశలేదా అమ్మా, స , అని : ఉషా..! అరివీర భయంకర అవక్రపరాక్రమ శాలి ఈ అనిరుద్ధుడు. క్
- నీకేల యీ బేలతనము. నీ జనకునే'కాదు. అసురసేన సమస్తమూ / ] ఆజిలోమార్శొనిననూ అమ్ములవానతో అసువులను బలిగొనగలను. . బాణా : ఆపుమాపుము నీ ఉన్మత్తప్రేలాపనలు .. అర్భకుడివని యింత దనుకా . సహనమును పాటించితిని. నీ దురహంకారమునకు తగిన / ప్రతిఫలము అనుభవించుము. (గదతో మోదుతాడు) (| అనీ :; (బాధతో) హా తాతా శ్రీకృష్ణా .. తాతా శ్రీకృష్ణా == (మూర్చిల్లను) ఉష : గీ/ఇవుడె గాంధర్వ కళ్వాణమింతలోనే స్ మామ కరమున మరణమా మగడ / నీక్షు? న్ మృత్యువీశీతి నిన్నిట మింగతగునె ? స వమి చేయుదు దైవమా .... వది దిక్కు ? ్గి (దుఃఖిస్తూ) నాథా .... ప్రాణ నాథా .. యింత లేబ్రాయములననే య మీకు నూరేళ్ళు నిండినవా. అకాల ప్రాజాపాయము సంభవించినదా. ల తండ్రీ యిప్పుడు మీ పంతము నెగ్గినదా..మీ మనసు సంతసించినదా.. ీ మాతా... నీవైననూ పితృదేవునిశాంతపరుచవైతివి. గాంధర్వ వివాహము గ జరిగి ఘడిల్టుననూ గడువకముందే వైధవ్యప్రాప్తమా .. పుట్టింటి భో. అరణములతో, భరణములతో లాంఛనములతో సుమంగళ్తీగా అత్తింట | అడుగుమోపవలసిన నాకు ఏమియీ విధి వైపరీత్యము. ఈ సంకట సమయమున పతిని కోల్పోయిన నాకు ఏమిటి గతి .. (ఆలోచించి) తాతా కృష్ణా... శ్రీ కృష్ణా... ఆపద్భాంధవా... అనాధరక్షకా.. పాహిమాం పాహిమాం ... (శ్రీక్సుమ్లుడు ప్రవేశం) | ఠీక్ళ : (వచ్చి) శోభనాంగీ .. కళ్యాణీ .. ఉషాకుమారి .. ఊరడిల్లుము. | | కన్యకామణీ ఊరడిల్లుము. .
కీ = గేః వింటి చెవులార ఉషనీదు వింతకలను =.
ట్ట జరుగనున్నది చూతువు జలజనయన | | చింతవడవోకు మేలింత చేతునీకు శుభము గలుగును నీకును, శోజువురికీ [ ఉష : (పాదములకు సమస్కరించి) తాతా .. తాతా... కృష్ణపరమాత్మా |! | శ్రీక్స : బాలా నాకు సర్వమూ విదితమే. నీపతి అప్రతిహతవీరవరేణ్యుడు. క . మామను మార్మొనుటకుల్లమంగీకరింపక నీ తండ్రి గదాఘాతమునకు స . కించిత్తు మూర్చిల్లినాడు. త్వరలోనే తేరుకొనును. టే బాజా: ఓరోరీ కంస్తారీ, దానవవైరీ నీచ న్మేచ్ళకుచృళ్రప్థతాప్టనికృష్యుడా స . జారచోరులకీరాజ్యమున ప్రవేశము నిషిద్ధమని తెలిసియూ దుర్చిద్ధితో. శ్లో . తస్కరునివలె ప్రవేశించితివి. అనిమిత్త (క్రోధంతో అసురవంశ | | నిర్మూలనమునకు కంకణము కట్టుకొనిన అమరపక్షప్రాతివి. అర్ధిగా | మూదడుగుల స్థలమును దానమడిగి; నిఖిలలోకైక దాతగా విఖ్యాతి శ్రీ . నార్జించిన నా పితృదేవులు. బలిచక్రవర్తిని పాతాళమునకణగద్రొక్కిన | పారీకచరితుడవు- ఎగ్గునిగ్గులజ్ఞాదిమానాభిమానములను విడచి శ పిలువని పేరంటమునకు తగుదునంటూ విచ్చేసితివి. నీ మాయా విద్య : లై . మాతనూజకు నీ పొత్రునిపై మరులుగొనిపించితివి. | | శ్రీ కృ : బాణాసురా! ఆదినుండియూ మీకునూ మాకునూ జుతి వైరమున్నదని ్ల . _ లోకులెల్లరకునూ విదితమే. నన్ను నీవెంతతూలనాడినను నాకఖీ . ఇసుమంతయూ కోపము కలుగదు. 'ఏలనన నేను నీతో వియ్యమునే ౯) . కోరుచుంటిని. నీవే కయ్యమునకు కాలు దువ్వుంచుంటివి బలిజా ..! ఖ్ / గ, రణము బుణములు వేధించు రాజునిలను - స . బలములుదుగును శాత్రవదబలము హెచ్చు /.. . తేలికౌదురునైరికి దితికులేంద్ర స్స్ | కోళశ మదుగంటిపోవ సంకోచమేల + న. | బాజా :. (నవి; ఒక కులమా ? ఒక గోఠమా? ఒక పేరా? ఒక ఊరా | " ల్ సిరము ? అన్యభామినులతో సరసములాడు నీవంటి స్త్రీ రోలురతో టినా మాకు వియ్యము. నిత్యశివపూజా దురంధరులము. | ! నియమనిష్టాగరిష్టులము మాముందు నిలబడుటకు గానీ, మా ఛాయను రోకుటకుగినీ అర్హతలేనివాడవు. వేగిరమే తిరోగమించుము. లేనిచో . మదీయ బాహుబలవిక్రమము చవిచూడగలవు. 'శ్రీక్స: ప సలిచిపుచ్చుకొనినారు. మనసులు కలిసిన దాంపత్య . త్రకృ : పసివా మనసులిచ్చిపుచ్చు ప. | కృ జీవిత స్ు మల్లెపూల తొవిలా గుభాళిస్తుంది. అన్యదాయోచించక |
లోక ఉషాపరిణయం క్ ఈ నవ దంపతులను ఆశీర్వదించుము. ఈ జాత్యంతర వివాహము శ్ల ఫ్ భావిజగతికి అదర్శము కాగలదు. ్ గే! నెయ్యమునుగోరివచ్చితి నిజము వీనుము శ్ కాలుదువ్వకు ద్రైెత్యేంద్ర కదనమునకు (| కయ్యమునుమాని కరమిమ్ము వియ్యమునకు ; అల్లునిగజేతుననిరుద్దు నవనితోడు / న్ బాణా : ఆ॥ ఒట్లుబెట్లు కొనుచు నట్టేముంచగా సే పల్స్ మమ్ము నో చరిత / ళు మారువేషములును మాయలు నేర్పిన గ తెంవరీదువీవు కొంపలార్ప + ) ఓహో పరకన్యాపహారివైన నీవా మాకు హితువులు బోధించునది. ( మదుపానాసక్త చిత్తుడై భ్రమలయందు తేలియాడు నీ యగ్రజుడు గా బలరామునివంటి వాడినికాను. సుయోధన సార్వభౌమునికి పట్టమహిషి కానున్న సుభద్రను నీవు ఇంద్రనందనునకు కట్టబెట్టలేదా... .( లక్ష్మణ కుమారునికి నిశ్చితార్ధమైన శశిరేభాకుమారిని నీవునీ సే వేనల్లునికి కట్టబెట్ట లేదా నీ కవటనాటకముతోకాదా శ కురుక్షేతమహాసంగ్రామంలో కౌరవులు ఓడినది నీకపటనాటకముతో | కాదా, నరకాసుర వధ జరిగినది, హిడింబాసురజరాసంధాది దానవ య యోధుల వీరమరణమునకు కారకుడవు నీవు కాదా. కపటనాటక నే సూత్రధారి ! నాఎదుటనా. నీ జిత్తులు.. నీకు ఆయువు మూడు ఫీ కాలమానన్నమైనది గనుకనే మృత్యువును వెదకు కుంటూ _ మామందిరమున ప్రవేశించితివి (గదపైకెత్తుతాడు) (( శ్రీ కృ : (కోపంతో) మూర్చడా ! పరమపదసోపానములనధిరోహించువానికి | . ప్రియవచనములెట్లు రుచించును. (చక్రము విసురుతాడు) ల్ బాణా :; (చక్రము తగిలి) హా శంకరా ... శంభో .. హరాహరా (పడిపోతాడు) స రాణి : (దుఃఖంతో) వీ నాధా.. ప్రాణ నాధా .. మనోవల్లభా.. మీకెంతటి దుర్మరణము సంభవించినది. ప్రాణ సమముగా భావించిన కూతురు మూలముననా మీకీ దుస్థితి. కంటిపాపలా కాపాడుకొనిన మనపాప వలననా మీకీ దుస్థితి. తనూజను స్వర్ణ సింహాసనమున కూర్చుండబెట్టి శిరమున నవరత్నఖచిత కిరటమునుంచి కన్నుల పండుగగా యౌరాజ్ఞి పట్టము జరిపించి సుగుణ సంపత్రిగల విశ్వసుందరుని వెదకి విశ్వ మోహనముగా కళ్యాణము జరిపింతమని కలలు కుబిరే .. బిడ్డా .. నీకంఠసీమన మాంగల్యధారణ జరుగకముందే నా మాంగల్యమునకు చేటు వచ్చినదిగదా .. నీపై మేము పెంచుకున్న ఆశలన్నియూ
టీ అడియాసలైనవి గదా... శంకరా .. లలాటాంబకా .. భుజంగభూషణా త్ల గ నా ప్రాణనాథుని కోల్పోయి యిక ఈ లోకమున ఒంటరిగా మనలేను. గ గే/ దానవేంద్రుడు యీరీతి ధరణికొరిగె గీ (ప్రాణనాథుని గోల్పోయి (బ్రతుకగలనె నో వట్టమపొషిగ నేనెట్లు మనుదునింక |) | పుదమిపైనెట్లు జీవింతు ముబ్రిడమోస్ న్ | ఆ॥/ పాపమింత లేక వరమాత్ముచేతిలో మ విగతజీవుడల్య విభుడు, స్వామి ఖే శోణవురము నేడు శోకార్తమయమనవ్వ న్ రమ్ము... శంభు .. వేగ రక్షణిడగ /, | (శంకరుడు వేశం) | శంక: (వచ్చి) సాధ్వీశిరోమణీ .. పురంధ్రీశ్వరీ .. సుమంగలీ ..ఊరడిల్లుము. రాణి : (మొక్కి) సాంబశివా .. పార్వతీ పతీ... ట్రిశూలపాజీ.... గ్ శంక : గతమంతయూ అవగతమైనది. నీ పతివిగతజీవుడుకాదు. చక్రి చక్ర" | ఘాతమునకు సుంతస్థ్యతి కోల్పోయినాడు... కృష్ణా ! వమిటి యీ శ్ల ॥ ఆగడము. నా భక్తులతోడనా నీ'జగడములు. | శ్రీక్ళ : శంకరా! ఈ బాణాసురుడు అకళంక శివభక్తుడని నేనునూ ఎరుగుదును. కానీ యుక్తాయుక్త విచక్షణాజ్ఞానహీనుడైనందువలననే శిక్షించవలసి | వచ్చినది. [ శంక : చక్రపాణీ ! సృష్టాదినుండీ అకారణద్వేషముతో నాశిష్ణులైన దానవ యోధులను పరిమార్చుచునేవుంటివి. య శ్రీ కృ : _ పినాకపాణీ! లోకకళ్యాణార్థమూ, ధర్మ సంస్థాపనార్థమూ దుష్ట శిక్షణా శిష్ట రక్షణా తప్పదు. స శంక : ఖగవాహనా ! ఈ బాణుడేనేరము చేసినాడని ఆయుధమును ప్రయో */ గించితివి. శ్రీ కృ : వృషథవాహనా! మనసులు కలుపుకొని మనువాడుకొనదలచిన జంటను వ విడదీయనెంచి ఆ బాలకుని మూర్చిల్లమోదినాడు. అదియే యీతని దోషము. శంక :; పద్మనాఖా ! కన్యాపహరణము దోషమని నీవెరుగవా .. ? శ్రీ కృ : _గంగాధరా! నా సోదరి దాక్షాయణిని ఆమె తండ్రి దక్షుని అనుమతితోనే ఆలిగా స్వీకరించితివా ... ?
స మ మానా సా. : _ పశుపాలకా ! అలనాడు జరాసంధుని జవసత్వములకు బెదరి సాగర ల్ల మధ్యమున కాపురము పెట్టుకున్న మీరానాతో పోల్చుకొనుట. (1 శ్రీకృ : ముష్టిభోజనా ! శనైశ్చరుని శపథమునకు బెదరి పంకభూయిష్ట ్ట జలాశయమందు తలదాచుకున్న నీకు మేమెట్లు సరితూగుదుము నో శంక : క్షీరసాగర మథన సమయమున ఆవిర్భవించిన గరళమును నేను గో సేవించకున్న ఈ సురాసుర గణములెక్కడుండెడివో ... వ్ శ్రీ కృ : _ బెనౌను.. మోహినీ రూపము దాల్చి భస్మాసురుని భస్మమొనరించకున్న ఖో ఈ శివరూపము ఏ రూపమున నుందెడిదో ... స శంక : అంతటి ఘనుడవు ఆలి పదఘాతమునెట్లు చవిచూచితివో ...! నో శ్రీ కృ : ఆలిని నడినెత్తిన కూర్చుండబెట్టుకుని వూరేగువారికి అంతఃపురకాంతా మందిర కామక్రీడావినోదముల రుచి ఎట్లు తెలియును.. |! శ శంక : _భక్తవశంకరుడని నన్ను నా భక్తులు క్షీర్తించుచుందురు. బె శ్రీక్స : ఆం.. ఆల.. భోళా శంకరులని కూడా తమకు బిరుదము కలదు. ఫ్ నా భక్తులు భక్తబాంధవుడని నన్నూ కీర్తించుచుందురు. ల శంక :; అయినచో నన్నెదిరి నిలచి పోరులో గెలువుము. గ శ్రీ కృ : ఆవశ్యము. నేనునూ సంగరమునకు సంసిద్ధుడను. థ (శంకరుడు, శ్రీ కృష్ణుడు ఆయుధపాణులై యుద్ధమునకు నిద్ధవడుదురు స నార : +(వచ్చి) ఆగండాగండి... నారాయణ... నారాయణ... శివకేశవులమధ్య ( సంగ్రామమా.. మీరిరువురూ లోకరక్షకులు. దీనబాంధవులు. మీ మధ్య గ రణమే తథ్యమైన సృష్టి వినాశము అనివార్యము. శాంతించండి. ఖో శాంతించండి. | (అనిరుద్ధుడు మేల్హొనును) ష్ అని. : (లేచి) ఓరోరి బాణాసురా... రమ్ము నాధనుర్విద్యాప్రావీణ్యమును చూపుదును. (బాణాసురుడు మేల్హొనును) బొణా : ఓరోరీ మురారీ... (శంకరుని చూచి) శంకరా .. భక్తవ శంకరా... (పాదాలకు మొక్కుతాడు) అని : (కృష్ణుని చూచి) తాతా .. (దగ్గరకు వెళతాడు) ఉషా : పార్వతీపతీ శరణం... మీ నాకికగతి .... (పదాభివందనం ఇవి
'ర్డ క తుటారి ఆదిమూర్తి శేరీక : కళ్యాణమస్తు బాలా... కళ్యాణమస్తు .... శ్రీర్ఫష్తా.. నీవు నాకు శో "న బావమరదివని మేలమాడితినేకాని నీతో భండనమూ సమ్పు యోచనతో య్ వాదులాడలేదు. భో ' నార : నారాయణ ... నారాయణ... పరమశివా ఉషానిరుద్ధుల కళ్యాణమునకు స బాణాసురుని తమరే వప్పించవలె. య గే/ చూడముచ్చుటి జంట నిచ్చోట గంటి శ . కయ్యమును మాన్చి నెయ్యాన వియ్యమివుడు ళా కూర్చనీవంతు శంకరా ... తీర్చవయ్య డె | బాణు శంకను, పామనగ(ప్రమదనాథ + ' శంక : వత్సా.. బాణాసురా ! నీ తండ్రి అపాత్రదానములు చేసినందుననే | శ్రీహరమూలమున అకాలమృత్యువాతపడినాదు. నీవు రాక్షసవంశమున | పుట్టిననూ నీ తండ్రి సలిపిన పుణ్యకార్యములవలనూ, దానధర్శ్మముల వలననూ నీకు సద్దుణములే ప్రాప్తించినవి. జాతి భేదమునెంచక ఉషను | అనిరుద్దునికిచ్చి పాణిగ్రహణముజరుపుము. ఉభయులకునూ మంగళ శ కరము. ట్ | గే ఇచ్చుట ఉషననిరుద్దున కిబ్బి వేడ్డు [౯ జరువు కళ్వాణమును దనుజకులనాధ ల. మనను గలనిన జంటకు మనువు గూర్చు కా ; జగతి కాదర్భు మౌదువు, జనతమెచ్చు + [ ' నార : శివకేశవులకు భేదములేదని గ్రహించుము. నీ ' బాణా : అదిదేవా! మీ ఆజ్ఞను శిరసావహింతును. శ్రీ కృష్ణా. పరంథామా .. | మీతో వియ్యము నాకు గర్వకారణమూ, మారాజ్యమునకు శుభకరమ్మూూ సంపత్మరమూ ... . శ్రీ కృ : _బాణాసురా! మీతనయ..సుగుణరాశీ.. అందాల రాశీ... మామనుమనికి || అర్ధాంగిగా లభించుట మా అదృష్టము. నారద మహర్షి ఇచ్చటి వర్త స్త మానము నాకందించకున్న ఈ కథ ఇట్లు సుఖాంతమయ్యుందెడిదికాదు. | శంక : నాకునూ నారద మునీంద్రుని వలననే వర్తమానమందినది. బాణా : ఆవాల. కయ్యాలమారి... జగడాలమారి అన్న బిరుదమును సార్థకము చేసుకుంటిరా త్రిలోక సంచారులు ... ? నార : నిందనాపై మోపిననూ కయ్యమునకు కారకుడను నేనుకాను. కయ్యము సమయమున వియ్యమును కుదిర్చితిని. నేనెప్పుడూ జగత్మళ్యాణమునే వాంఛించుచుందును.
కరక : పశుపాలకా! అలనాడు జరాసంధుని జవసత్వములకు బెదరి సాగర శ్ల | మధ్యమున కాపురము పెట్టుకున్న మీరానాతో పోల్చుకొనుట. | శ్రీకృ : ముష్టిభోజనా ! శనైశ్చరుని శపథమునకు బెదరి ప్రంకభూయిష్ణ ని జలాశయమందు తలదాచుకున్న నీకు మేమెట్లు సరితూగుదుము న్ శంక : క్షీరసాగర మథన సమయమున ఆవిర్భవించిన గరళమును నేను 'సేవించకున్న ఈ సురాసుర గణములెక్కడుండెడివో ... ) శ్రీ కృ : _ బెనాను.. మోహినీ రూపము దాల్చి భస్మాసురుని భస్మమొనరించకున్న (ే ఈ శివరూపము ఏ రూపమున నుండెడిదో ... య శంక : అంతటి ఘనుడవు ఆలి పదఘాతమునెట్లు చవిచూచితివో ...! ల్లో ' శ్రీకృ : అలిని నడినెత్తిన కూర్చుండబెట్టుకుని వూరేగువారికి అంతఃపురకాంతా మందిర కామక్రీడావినోదముల రుచి ఎట్లు తెలియును.. ! ఇ | శంక : భక్తవశంకరుడని నన్ను నా భక్తులు కీర్తించుచుందురు. వ శ్రీక్సృ : ఆం.. ఆల... భోళా శంకరులని కూడా తమకు బిరుదము కలదు. స నా భక్తులు భక్తబాంధవుడని నన్నూ కీర్తించుచుందురు. న్ శంక : అయినచో నన్నెదిరి నిలచి పోరులో గెలువుము. య శ్రీకృ : ఆవశ్యము. నేనునూ సంగరమునకు సంసిద్ధుడను. లి (శంకరుడు, త్రీ కృమ్లుదు ఆయుధపాణులై యుద్ధమునకు నిద్ధవడుదురు) న్ నార : (వచ్చి) ఆగండాగండి.. నారాయణ... నారాయణ... శివకేశవులమధ్య (1 సంగ్రామమా.. మీరిరువురూ లోకరక్షకులు. దీనబాంధవులు. మీ మధ్య గ రణమే తథ్యమైన సృష్టి వినాశము అనివార్యము. శాంతించండి. శాంతించండి. | (అనిరుద్ధుడు మేల్చొనును) ఖ్ అని : (లేచి) ఓరోరీ బాణాసురా... రమ్ము నాధను 'ప్రావీణ్యమును చూపుదును. క ర్వెద్యాబ్రాలణ్య (బాణాసురుడు మేల్చొనును) బాణా ; ఓరోరీ మురారీ... (శంకరుని చూచి) శంకరా .. భక్తవ శంకరా... (పాదాలకు మొక్కుతాడు) అని : (కృష్ణుని చూచి) తాతా .. (దగ్గరకు వెళతాడు) ఉషా : పార్వతీపతీ శరణం... మీ6 నాకికగతి .... (పదాభివందనర, ల
శరక : కళ్యాణమస్తు బాలా... కళ్యాణమస్తు .... శ్రీర్యష్తా.. నీవు నాకు | బావమరదివని మేలమాడితినేకాని నీతో భండదనము సమీపు యోచనతో వాదులాడలేదు. నార : నారాయణ ... నారాయణ... పరమశివా ఉషానిరుద్ధుల కళ్యాణమునకు బాణాసురుని తమరే వప్పించవలె. ॥ గే చూడముచ్చటి జంట నిచ్చోట గంటి | కయ్యమును మాన్చి నెయ్యాన వియ్యమివుడు కూర్చనీవంతు శంకరా ... తీర్చవయ్య బాణు శంకన్సు పామనగప్రమదనాథ శంక : వత్సా... బాణాసురా ! నీ తండ్రి అపొభత్రదానములు చేసినందుననే. . శ్రీహరమూలమున అకాలమృత్యువాతపడినాదు. నీవు రాక్షసవంశమున 1 పుట్టిననూ నీ తండ్రి సలిపిన పుణ్యకార్యములవలనూ, దానధర్శ్మముల వలననూ నీకు సద్దుణములే ప్రాప్తించినవి. జాతి భేదమునెంచక ఉషను ఎ అనిరుద్ధనికిచ్చి పాణిగ్రహణముజరుపుము. ఉభయులకునూ మంగళ ( కరము. సే . గే॥ ఇచ్చట ఉషననిరుద్ధున కిచ్చి వేడ్డు గ్ జరువు కళ్యాణమును దనుజకులనాధ య మనను గలనిన జంటకు మనువు గూర్చు వ్ర , జగతి కాదర్భ మౌదువు, జనతమెచ్చు / | నార : శివకేశవులకు భేదములేదని గ్రహించుము. ం ' బాణా : ఆదిదేవా! మీ ఆజ్ఞను శిరసావహింతును. శ్రీ కృష్ణా. పరంథామా .. ర్ మీతో వియ్యము నాకు గర్వకారణమూ, మారాజ్యమునకు శుభకరమ్మూ్యూ సంపత్మరమూ ... గ. శ్రీకృ : బాణాసురా! మీతనయ..సుగుణరాశీ.. అందాల రాశీ... మామనుమనికి స అర్జ్భాంగిగా లభించుట మా అదృష్టము. నారద మహర్షి ఇచ్చటి వర్త: మానము నాకందించకున్న ఈ కథ ఇట్లు సుఖాంతమయ్యుందెడిదికాదు. | శంక : నాకునూ నారద మునీంద్రుని వలననే వర్తమానమందినది. బాణా : అఆహాం. కయ్యాలమారి... జగడాలమారి అన్న బిరుదమును సార్థకము చేసుకుంటిరా త్రిలోక సంచారులు ... ? నార: నిందనాపై మోపిననూ కయ్యమునకు కారకుడను నేనుకాను. కయ్యము సమయమున వియ్యమును కుదిర్చితిని. నేనెప్పుడూ జగత్మళ్యాణమునే వాంఛించుచుందును.
గ బాణా : వేదపండితులను పిలపించి నేడే ముహూర్తమును పెట్టింతును. 1 శ మునివతంసా ! ఈ ఆది దేవతలు సమ్ముఖముననే మీ చేతులమీదుగా.
- రంగరంగ వైభవంగా కళ్యాణము జరిపించవలె. న ' నార : తథాస్తు..... శుభం. స . (ఉషానిరుద్దులు అందరకూ పాదాభివందనం చేతుర్చు లే రాణి : గేః ఎన్నిజన్ఫుల వుణ్యమోయిీ నెపాన గ్ . కంటి శివకేశవులనిట్లు, కామితములు ల దీర్చు వేల్చులు, యిపుడు యతీంద్ర / ప్రణతి, . ధన్యజీవులమైతిమి దైత్వులందు + అ | దండి దీవెన లీయుడు దందమయ్య (౮
(శుభం) నో
| ఉడుడుదుదుకుటడుడుకుకుకుుడుకుకుుకుకుకుడుకుకుడుకుపుుకుకుడుడుకుడుడుడ పప,
ార్డేవి కృపవలన వాగరుల ఆఖిర్వచన బలముతో నేనీ ఉషాపరిణయము రై
.. నాటకమును రచించినాను. తన్నో పాఠశాలలు నాటకసమాజములు, స్థారిక స
. సత్మరించినవి. వికాకి గ్రాఫిక్ సత్తురల్లితారు నా రచనలను అందముగా స
, _అచ్చువేసి సకౌలములో అందించినారు. తందలోనటులు నా రచనలకు
జివము పోసినారు. అందరికీ భజృదయపూర్వక కృతజ్ఞతలు. |
| “కాక్యేషు నాటకం రన్యుం/
- తుటారి ఆదిమూర్తి
ననే 8నవిధీయుడు లి.గ., 5,56..
(| ది. 29-12-2002 దవరస నాటక రచనాధురీణ
న్య మలయాలాయామూలడుతలతి చాయా ంమాతమాయుు. కు రా _, _సందర్భోచితుపయుక్తవద్యరాజము స ల న చంచ : (ఉషతో) గ/ తూగుటూయల కేళించు తోయజ్యుక్షి ను మ్ వాంనతూలికా తల్చ్పంబు నంటివిదవు, ర్త వై కునుకు తీయవు క్షణమైన వినుతి వినవు షై వ మనను వివ్చవు, నుడువవు మర్శమింత / ల 2 చతుర : (ఉషతో) గీ/ బిక్కుబిక్కునీ కరణిని దిక్కుకరయు / స్ట్ కతనమెయ్యది ? జెవ్పుగా కదువు పెదవి, న్ క భోగభాగ్యాల నుఖియించు బోటివీవు న్ న్ ఏమిపోగొట్టుకొంటివో ? ఎరుకజెప్పు (గ్ ద్ద రాణి: (ఉవషతో) గ కంటి పాప వనుచు నింటికి వెలుగంచు న సాకినాము ప్రాణ సమముగాను [1 స్ అమ్మ మాట వినుచు నలకను మానమ్ము ! య స్ తగదుమంకు /! తనయ తగదు చింత ! _ [1 ఉష: (చెలులతో) గీ అవుడు నడిరేయి కలలోకి - అతడు వచ్చి హ్ న మధుర సంభాషణముతోడ మరులురేవి | | విరవాతాపాన నన్నిట విదచివెళ్ళి ్గ స కలవరము గూర్చె మదికింత కాంతలార / ర్ | ఉవ : (పీయునితో గ కరగిపోవుచుంటి కౌగిట బందినై స న్ న్వవ్నఫలము దక్షి నరనీజాక్ష! న. న్ మధురక్షణములిట్లు మనమథధ్యకొచ్చుట హ్ ష్ష్ మరువరాని న్వుతులె మదనపుత్ర ! న ర్ గా గిజ క్ న అని : (ఉషతో)ో _ గీ/ బొందుమల్లెజేరు గండుతుమ్మైద భంగి న్ స నిన్నుజోరవస్తి నీరజాక్షి / స 1 సోయగమ్ములందు నురకొంతలేపొటి ? ణే న్ నీదుముందు రమణి,. న్లిజమ్గు నన్ము + న్ స్ అని:(ఉషతో గీ; నేను నిన్నువిడువ నెలనాగని కృమ్ము, _ గ్ ఎదను చింతమాను మీప్సితంబికతీరు గ [| స్ మోహనాంగి నాదు .... ముద్దు గుమ్మ + సే వం లు తులు (ల కంబళ
(అని : (బాణునితో) గీ॥ బొద్దు మీసమ్ముదువ్వెడి ముసలివగ్గు న ఆనిన( సిగ్గుశరమింతలేదేమి జివ్వకోర ! ట్ ర్ మనసుదెలివిన మగువకు మనువు గూర్చ న వ్ పాడియేగాని ఓమామ పాపమవదు ! న సజ! స క్ అని : (బాణునితో) గీ/ (బ్రవ్మాళివులేకమై నీదు వక్షమైన న్ / అమరవిభుదొబ్చి యనికి నీయండనున్న న్డ్ న్ అసురసురగణమొక్షృటై - ఆలమన్న గ్ ష్ విడువనుషభామినిని దానవేంద్ర వినుము బాణా : (బాలునిత్తోగీ/ మాదువట్టిని చేపట్టు మాట మరువు న ం తగవు పరిణయమాడ మాతనయనెవుడు జ | వరుసలెంచకుమర్చకా వాదు తగదు న వుడమి నాయువుమూడెనో బుడుతనీకు + ( |. బాణా : (టాలునితో)గ॥/ బాలకుదవని నిస్థక పాడిచేయ స్ న్ తగరుకొండను థీకొను పాగరునీది ల్లో ( చేవగలదేని రణమిట జేయుమోరి న్ స గర్వమణచెద గండరగండు నేను శ్ న బాణా : (కృష్ణునితో) గ క్రుంగిపోవుగాక గోత్రాచలమ్ములు; ట్ స్త జలమునింకుగాక సాగరములు; మ న మాయమగునుగాక మార్దాందతేజంబు; గై వ టాెిటిడెకానాన[గిగెళ్ళుగాక నిన్నవిడువ ! /. గ్ర స గి టంధాల్రా స్ట [1 (1! “ ప ల [. ం 4 ౫న గ ల ఇ! య ళో న్ పపం తవరగా
ల తో. క్యా న చ చ ల నా న టా టీ తీ 1. ఆ; అమరలోకమందు నమరభోగములంద | | వేం. జే జ అమరజివివైన-అనుజ కృష్ణ ! 7, నల ఓ శై, “స. - .అన్నలొసగు కాన్మనమృతస్నృతి యటంచు... .. . మ '. 'అదిమూర్తి కావ్యమందుకొనుము | ప. టల - పెద్దన్న తుటారి సత్యనారాయణ, 44. | సర్గీయ తుటారి కృష్ణమ్రూర్శి టిత్రాంతి లుగు పండితులు ?(. | న్ను రవయిలే ఫిరడియం క. మ న ను, - 8.గి., 8.66. క న సు ([(పుట్టినతేది : 1-9-1945 స త పసతనం మంగాపురం | స్ట “ఇ / స్థిరనివాసం : సతుపల్లి, ఖమ్మంజిల్లా (|. ౨. ఫోన్. : 08761- 281124 న ను వృత్తి _..- : విశ్రాంత తెలుగు పండితులు ప (స. తొలి రచన : 1962 లో శివ భక్తులు నాటిక. |... . రంగస్థలప్రవేశం. : 1952లో-తెలుగుతల్లి నాటకంలో. చిన్నవేషం. . : ॥| 1 | మరపురాని సంఘటన: 1968లో ఉత్తమ నటునిగా, ఉత్తమరచయితగా,; . . డి.ఇ.ఓ గారిచే అవార్శు పొందుట. ప్రముఖ (౧; | సినీనటుడు త్యాగరాజు ఏరి నాటకంలో వరితో ఎ; వ... . = _ పాటు నటించగా డి.ఇపి శ్రీమతి శ్రీ కంఠంగారు షా... . స . _ దర్శకత్వం వహించటం. 1978లో మనుషు. ౫ -; న ల్లారా మారండి, నాటకం అఖిలభారతన్థాయి వ పోటిప్రదర్శనకుఎంపికగుట .౨క్షీ శే ఎ ఒలటి ఇతరరచనలు' - : ముద్రితం దౌహిత్రి-శతకం, అముద్రితనాటకాలు .|.. , |. ఇతరములు... : పద్మాలు, నాటికలు రేడియో, దూరదర్శినిలలో..! .... ముద్రణ : సెల్ వికాస్ గ్రాఫిక్స్, పత్తుపల్లి ఫోన్ 28205. .....