Telugu Urithadulonchi Maarandi noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Urithadulonchi-Maarandi

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/uraitaaadaulaoomcai-maaaramdai
Date: 2026-08-04 09:49
Chunks: 3


Book Overview

Book: Urithadulonchi-Maarandi
Source: https://sundarayya.org/uraitaaadaulaoomcai-maaaramdai
Total OCR chunks analysed: 3


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 98%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • ఉరితాడులోంచి
  • మరాండి
  • కోసం
  • మాది
  • సాహితీ
  • హైదరాబాద్‌
  • పెద్ద
  • జయధీర్‌
  • సర్కిల్‌
  • కవిత
  • మాత్రమే
  • నేనొక
  • గిరిజన
  • నన్ను
  • సైతం
  • కాదు
  • నాకు
  • భుజం
  • మీకు
  • ఉద్యమంలో
  • లోకానికి
  • భూమి
  • మేఘాల
  • ఆహారం
  • పోరాడతాయి
  • పేరుని
  • ఉన్నట్లు
  • లేనివాడు
  • త్యాగం
  • మెరిసే

Per-Chunk Details

Chunk 1 — Urithadulonchi-Maarandi_pages0001-0010.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 3794

OCR Issues:

  • ASCII junk on lines: [21, 29, 35]

Key Terms:

  • ఉరితాడులోంచి
  • మరాండి
  • కోసం
  • మాది
  • సాహితీ
  • హైదరాబాద్‌
  • పెద్ద
  • జయధీర్‌
  • సర్కిల్‌
  • కవిత
  • మాత్రమే
  • నేనొక
  • గిరిజన
  • నన్ను
  • సైతం
  • కాదు
  • నాకు
  • భుజం
  • మీకు
  • ఉద్యమంలో
  • లోకానికి
  • భూమి
  • మేఘాల
  • ఆహారం
  • పోరాడతాయి
  • పేరుని
  • ఉన్నట్లు
  • లేనివాడు
  • త్యాగం
  • మెరిసే

Extractive Summary:

శి "టే ,* ధో [ లయ నెలా న లి ద్భ ణో ౨ (1046.2విాటట ఓ) ర లో తడ గ ౧ అందో ఉరితాడులోంచి మరాండి శ రల ల పెద్ద కవిత గ్ర ముద్రణ 10 సెప్టెంబర్‌, 2011 ప్రతులకు వ రాష్ట్రంలోని అన్ని పెద్ద పుస్తకాల షాపుల్లో ప్రచురణ ఏ సాహితీ సర్కిల్స్‌ హైదరాబాదు. ఇవ్వాళ విష్త్లవకళాకారుడిగా నన్ను తమ జేబువస్తువుగా చేసుకోవడాన్ని ప్రతిఘటిస్తున్నాను కృత్రిమ భావావేశంలో ఉరిశిక్షను మాత్రమే పట్టించుకోవడాన్ని సైతం నిరసస్తున్నాను. తమలో నన్నేనాడూ చూసుకోలేని శిష్టభావన చూసేది నన్ను కాదు పేనుకుంటున్న ఉరితాడునే ఉరితాడు నాకు భుజం మీది కండువా మీకు వణుకు-ఒక భయం ఒకేసారి వంద తూటాలు దిగుతాయని శరీరంలో తెలిసి ఉద్యమంలో దిగినవాడిని పడిన ఉరిళిక్షని పాటగా పేని లోకానికి అంకితం చేస్తున్నవాణ్ణి ల + జయధీర్‌


Chunk 2 — Urithadulonchi-Maarandi_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5863

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నన్ను
  • ఉరితాడులోంచి
  • మరాండి
  • చేస్తావు
  • నేను
  • కావాలి
  • అందుకే
  • శిక్ష
  • కోసం
  • నీవు
  • జయథీర్‌
  • ఒక్కసారి
  • చాలు
  • పోరాట
  • అవుతుంది
  • కాదు
  • ప్రతిసారీ
  • సానుభూతి
  • తప్ప
  • దాగి
  • చుట్టూ
  • మరాండీ
  • ఉరిశిక్ష
  • అదొక
  • మాత్రమే
  • నువ్వు
  • ఆరంభిస్తావు
  • పెద్ద
  • నాది
  • నీది

Extractive Summary:

ఇన్ని హంగులు తప్పనిసరని బహిరంగంగా చాటుతావు ఒక్కసారి చూడు- నాకెన్ని వచ్చాయి నేనెన్ని సందేశాలు పంపాను ఒక శిక్ష చాలు అది పోరాట రూపం అవుతుంది ఒక పాట చాలు నా తెగ మనుషులనే కాదు జీవావరణాన్నంతా లేచి నిలబడేట్లు చేస్తుంది కాలు కదపని నీ సెల్లు పోరాడే జనం చూడని వెబ్బూ ఎవరి కోసం? నేను ఆదివాసీ నిమ్న ప్రపంచంలో నికార్సెన ఒక గుంపు అస్తిత్వాన్ని గాంతునాది స్వరం అందరిది మరాండీ చేతిమీద పచ్చబొట్టు కొద్దికొద్దిగా పెచ్చులూడి పోతుంటుంది గొప్పవారెప్పుడూ గొప్పవి[గ్రహాలని ప్రేమిస్తారు వాళ్ళ చేతిలో బందీకావడం ఇష్టం లేదు నన్ను నన్నుగా (ప్రేమించక పోవడమే ఒక గొప్ప మరణ శిక్ష


Chunk 3 — Urithadulonchi-Maarandi_pages0021-0030.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 4563

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • నీవు
  • పుట్టాం
  • ఉరితాడులోంచి
  • మరాండి
  • మాత్రం
  • నన్ను
  • గురించి
  • మమ్మల్ని
  • కోసం
  • ఫోటో
  • వెనక
  • తెలుసు
  • జయధీర్‌
  • కాదు
  • లేదు
  • పెద్ద
  • మనిషిగా
  • ఇంకా
  • నీకు
  • నిన్ను
  • కూడా
  • బతుకు
  • నాది
  • సంస్కృతి
  • మధ్య
  • ఉంది
  • వేరు
  • నాతో
  • చేయాలని

Extractive Summary:

సామాజీకరణని సౌఖ్యాలకోసం వదులుకోవద్దు కాకపోతే అప్పటిదాకా మా చెదరని బెదరని సమాజంలో మీ మాటతో, మీ రాకతో మీ నీడలతో హెచ్చుతగ్గులు సృష్టించకండి అ(గ్రజులుగా పుట్టాం ధనికులమై పుట్టాం చదువులమై పుట్టాం పెద్ద కులంలో పుట్టాం పై మెట్టు మీద పుట్టాం అది మా తప్పా అనకండెన్నడూ- మనిషిగా పుట్టామని ప్రకటించుకోరెందుకు? స సద సం నాది వేర శ్రమ సంస్కృతి నీది ఫలాల వారసత్వం ప్రతిదానికి ఫలితలాభం ఆశిస్తావు అది పేరో, ప్రఖ్యాతో, చివరకో ఫోటో.... కాదనను ఈ వారసత్వాల మధ్య బంధం ఉంది కాని నీవు నీ కుటుంబ వారసత్వ బంధుత్వానికే పరిమితం ఆ స్నేహాలకే ప్రాముఖ్యం మీ కర స్పర్శ్ణలు మతలబు వేరు సర్వేలు చేసిన బ్యాంకు బేలన్సులు వేరు కరస్పర్శల రహస్యం తెలసి కూడా యావత్‌ వ్యవస్థలను దించింది రంగంలోకి- నా వెనుక నేనున్నాను నా వెనక మేం ఉన్నాం నా వెనక ఒక బలీయమైన ఆత్మశక్తి ఉంది ఆ శక్తి ఒక జీవ నిర్మాణం ఆ శక్తి ఆదివాసీ స్వేచ్భాగీతం జీవనిర్మాణానిక్తీ, స్వేచ్భాగీతాలకు మరణం లేదు (ప్రాకృతిక పురాపోరాట పునాదిపై నుండి నిర్మాణమైన ప్రజాపోరాటం నాది దానికి చావు లేదు నాకూ మరణం లేదు!