Telugu Urithadulonchi Maarandi - anilvaranasi/indianlanguages GitHub Wiki

ఉరితాడులోంచి మరాండి 7. = ((చురణ సాహితీ సర్కిల్‌ హైదరాబాద్‌ (

ఉరితాడులోంచి మరాండి పెద్ద కవిత జయధీర్‌ థటచురణ సాహితీ సర్కిల్‌ హైదరాబాద్‌

శి "టే ,* ధో [ లయ నెలా న లి ద్భ ణో ౨ (1046.2విాటట ఓ) ర లో తడ గ ౧ అందో ఉరితాడులోంచి మరాండి శ రల ల పెద్ద కవిత గ్ర ముద్రణ 10 సెప్టెంబర్‌, 2011 ప్రతులకు వ రాష్ట్రంలోని అన్ని పెద్ద పుస్తకాల షాపుల్లో ప్రచురణ ఏ సాహితీ సర్కిల్స్‌ హైదరాబాదు. వెల = రు. 10/- కంపోజింగ్‌ & ; ఫాంట్‌లైన్‌ గ్రాఫిక్స్‌, పేజి లే అవుట్‌ బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-44 ఫోన్‌ . 27660000 అచ్చు * దక్కన్‌ (ప్రెస్‌, హైదరాబాద్‌

ఉరితాడులోంచి మరాండి లొంగని నా పాట వెనక్కి విరిచి కట్టిన చేతుల్లోంచి బుసకొడుతోంది పాట ఆరాటాన్ని వదిలి శరీరం మరణిస్తుందని మాత్రమే లెక్కగట్టడం నా కిష్టం లేదు నేనొక పాటల రాట్నాన్ని- వడుకుతూ వదడుకుతూ దారం తీసినట్లు రాగాన్ని నాలోంచి రక్షణ కవచంలా చుట్టుకుంటాను గిరిజన కళాహక్కుల కోసం మాట్లాడని ప్రతివాడు

ఉరితాడులోంచి మరాంది *" వె

ఇవ్వాళ విష్త్లవకళాకారుడిగా నన్ను తమ జేబువస్తువుగా చేసుకోవడాన్ని ప్రతిఘటిస్తున్నాను కృత్రిమ భావావేశంలో ఉరిశిక్షను మాత్రమే పట్టించుకోవడాన్ని సైతం నిరసస్తున్నాను. తమలో నన్నేనాడూ చూసుకోలేని శిష్టభావన చూసేది నన్ను కాదు పేనుకుంటున్న ఉరితాడునే ఉరితాడు నాకు భుజం మీది కండువా మీకు వణుకు-ఒక భయం ఒకేసారి వంద తూటాలు దిగుతాయని శరీరంలో తెలిసి ఉద్యమంలో దిగినవాడిని పడిన ఉరిళిక్షని పాటగా పేని లోకానికి అంకితం చేస్తున్నవాణ్ణి ల + జయధీర్‌

మరాండీ

బక్క పలచని మురికి శరీరాన్ని (పేమించకుండానే

పైపై ఆలింగనం చేయడాన్ని ఇష్టపడడు మీ పట్టులో ఊపిరి సలపదు

సాదాసీదా నా ఎదచప్పుడు ఆనదు మీకు దురదృష్టం కొద్ది

మరణశిక్షకు దగ్గరయ్యాను

పరమ వీరుణ్జయ్యాను లోకానికి

నేను లేకపోతే గిరిజన పోరు లేదంటారు అది తప్పని గట్టిగా చెప్పగలను

నా పాట విన్న ప్రతి గిరిజనుడూ అంగీకరిస్తాడు నా కొక్కటే తెలుసు

మా కాళ్ళకింది భూమి మాది

ఆ భూమి పొరలలో ఖనిజం మాది సెలయేటి జల మాది

కళ్ళముందు అడవి పిట్టల పాట మాది మేఘాల అంచున కురిసే వాన మాది ఆవరించిన మేఘాల ఆకాశం మాదే ఇది తరతరాల హక్కు ప్రకృతితో పోరాడి తెచ్చుకున్న వాటా

ఉరితాడులోంచి మరాండి 5

జీవితానికి మారు పేరు పోరాటం 'సెలవులుచూసి పోరాడే విప్లవ కారులం కాదు ప్రస్తుతం ఉరికంబమే అరుణారుణ రాగం... ఆహారం కోసం వేళ్ళు పోరాడతాయి

తిన్న ఆహారం జీర్ణం కోసం మా పేగులూ పోరాడతాయి దేవుళ్ళతో పోరాడతాం

బాధించే సైతానులతో పోరాడుతాం

నిత్యం పరీక్షకు నిలబడతాం

తెగనాయకుల్ని తెగేయడానికైనా సిద్ధం పాదాల కింద వణికించే పదఘట్టనలు

తలపై కదులుతున్న యుద్ధ విమానాల రొదలు త్రివిధ దేశ సైన్యాలు

కేంద్రబలగాలు

రాష్ట్ర పదాతి మార్చింగులు

స్థానిక కుతంత్ర సేనలు

యంఎన్‌సీల కోసం కలసి నిలబడినప్పుడు మా పాట వలయమై మమ్మల్ని రక్షిస్తుంది ఆట ఆడటానికి ఒకింత నేల

పాటపాడదానికి మా కొండా కోనా మాటమాట్లాదుకోవడం కోసం తెగ పంచాయత్‌ని రక్షించుకోలేనప్పుడు 6 + జయథీర్‌

అడుతూ పాడుతూ పోరాడుతూ బిర్సావలె, కొమురం భీం వలె, అల్లూరి వలె, పాణిగ్రాహిలా... బరిలో నిలబడి నిష్కమిస్తాం మళ్ళీ మా ఆవాసాలకేసి ఏనాడూ చూడని పండిత సానుభూతి పరులారా.... మా పేరుని ఉచ్చరిస్తూ మీరు పోరాటాల్లో ఉన్నట్లు స్వాంతన గాధలు ఒకరికొకరు వినిపించుకోండి విసుగేసిన శావణమాసపు సాయంకాలాల్లో కాసేపు ఉద్యమంలో తారాడినట్లు మా జ్ఞాపకాలను నెమరేసుకోండి అసందర్భంగానైనా వేదికలపై మా ప్రస్తావన తెచ్చుకోవచ్చు పేగుబంధం లేనివాడు తల్లి పేరుని వాడుకుంటాడు సహజాతపు వరస లేనివాడు అనుబంధాల్ని శుష్క ఉద్రేకంతో ఏకరువు పెడతాడు తానొక్కడికే మాపై అధికారం ఉన్నట్లు ఉరితాడులోని మా మెడపై సంతకం చేసినట్లు బేషరతుగా లాక్కొంటాడు మాలాంటి ప్రాణాలెన్ని గిజగిజలాదాయో అబద్ధపు గొలుసుకట్టు కథనాల సంకెళ్ళలో బందీ చేస్తారు త్యాగాలను

ఉరితాడులోంచి మరాండి + "7

మా త్యాగం

ఒరగబెట్టిందో లేదో తెగ జనులకేమన్నా నగరనాయకులకు మాత్రం మా మరణం

ఒక తద్దినం తిథి అవుతున్నట్లుంది

యవ సం

నువ్వంటే నాకు భయం

దాన్ని గౌరవం అనుకుంటావు

నా భయాన్ని లౌంగిపోయినట్లు భావించి

నీ వాడిగా చేసుకుంటావు

ఇతరులని బాదదానికి

నీ చేతిలో నేనొక లాఠిని

నీ భుజం మీద కొత్తగా మెరిసే త్యాగం మెడల్‌ని నీ కీర్తిచిట్టాలో అప్పుడే చేరిన మెరిసే బ్యాడ్జిని నీవెప్పుడు గిరాటేస్తావోనని ముడిచిన చేతులతో విప్లవపోరాటంలో సైతం కదలని జడాన్ని

నీ ఫోనుని చూస్తే వల్బక్టు

నీ కంప్యూటర్‌ చూస్తే బెదురు

నీ నెట్టూ, ఎస్సెమ్మెస్సులూ మీట్రింగులక్షో అభాండాలు వేసే కలయికలకో తప్ప నా కోసం కాదని నీకూ కెలుసు

నీవు చేసే వివ్లవానికి రి + జయధీర్‌

ఇన్ని హంగులు తప్పనిసరని బహిరంగంగా చాటుతావు ఒక్కసారి చూడు- నాకెన్ని వచ్చాయి నేనెన్ని సందేశాలు పంపాను ఒక శిక్ష చాలు అది పోరాట రూపం అవుతుంది ఒక పాట చాలు నా తెగ మనుషులనే కాదు జీవావరణాన్నంతా లేచి నిలబడేట్లు చేస్తుంది కాలు కదపని నీ సెల్లు పోరాడే జనం చూడని వెబ్బూ ఎవరి కోసం? వీటికి లోబడిన వారెవరూ మా తీరం తాకలేరని చెప్పగలను నన్ను ఆలింగనం చేసుకోవాలంటే నా దరిచేరని నీవు మిటత్రుడివెట్లా అవుతావు అందుకే అంటాను-- నీ మానాన నీవుండు మీలాంటి వారు ప్రతిసారీ నానుండి నన్ను కొంత లాక్కెళుతున్నారు నీ వంతుకి నేనిప్పుడు సిద్ధంగా లేను ఉరితాడులోంచి మరాండి ౮

చాలా కాలంగా

దర్జా వ్యవస్థని నిర్మించుకున్నావు

నీలాంటి పార్ట్‌టైం విష్లవకారులకన్నా జీవితాంతం సానుభూతి ప్రకటించే జనస్వామ్య వాదులు మేలు

ప్రపంచాన్ని

సెల్లుతో, నెట్టుతో, మెస్సేజులతో జయిస్తానంటావు.

సీకన్నా ఎక్కువ సంఖ్యలో వాటిని కలిగి ఉన్నవాడిని ఎలా జయిస్తావు,

జయించలేనప్పుడు వాళ్ళతో కరస్పర్శ చేస్తావు లేదా పట్టుపడతావనుకున్న ప్రతిసారీ ఎత్తుగడలు వేస్తావు

జైలు నీకెప్పుడూ షెల్దరే

మిత్రమా

నువ్వొక ప్రగతిశీల రోబోవి

క్రీ ఇస్తే తప్ప కదలని జడానివి

మీటలన్నీ నీ పోదాల్లో దాగి ఉన్నాయి చుట్టూ మూగిన పొగడ్తల జాబితాలో దాక్కున్నాయి మరాండీ ఉరిశిక్ష రద్దు సభలో

10 + జయథీర్‌

కావలసిన స్విచ్చుల్నే పెట్టుకుంటారు

చాలామంది మనుషుల్ని దూరం నెడతారు

(ప్రజాతంత్ర భావనకి అదొక అడ్డంకి

నీ ప్రజాస్వామ్య అహం

ఇంగ్రీషువాడి కుటిలనీతి సారం

రక్తంలో ప్రవహించే అనాది ఆమ్లం

నలుపు మీద ప్రతిసారి దాంతోనే దాడి చేస్తావు సల వ

నా పరిసరాల్లో ఏనాడూ కానరారు

నీ ఆత్మబంధువులు -

నా ఆవరణంలో

ఈ నాటికీ అడుగుతాక్కలేదు నీ మిత్రగణం

ఈ గైర్జాజరీ ఏం చెబుతున్నది!

శత్రువు ఉరిశిక్ష విధిస్తే తప్ప

గుర్తుకు రానుకదా

నేనెన్నడూ -

అధిమానవుణ్ణికాదు

ఆధికృతల సుడిలో నలిగే గరికపోచని మాత్రమే!

నిర్మాణాలని అలవోకగా మించేసిన నీ ఛాయ

ఏ సైజు కుర్చీకైనా పెద్దదే

ఏ సిద్దాంతానికైనా నువ్వు అధిరూపానివే

ఉరితాడులోంచి మరాండి * కే]

ఎక్కడైతే నీ సేవ అవసరమో

అక్కడే నీ “చేవ చూపడం ఆరంభిస్తావు చిన్న విమర్శ భరించలేవు

పెద్ద పెద్ద ముక్కలవుతావని భయం కాబోలు విమర్శించే అవకాశం ఇవ్వకుండా

నీవే విమర్శించడం ఆరంభిస్తావు అందుకోసం-

భేదాల ఆసరాతో దొంగదాడులు చేస్తావు ఆ సమయంలో నేను శత్రువుతో తలపడుతుంటాను. గిరి మీద బతికినా

నేలనంటిన వినమత నాది

ఎత్తు పల్లాల రాగాన్ని నేను

ఎత్తైన వేదికల యోగం నీది

నా రాగం గురించి నీవెంత మాట్లాడినా జీవనరాగాలు మరిచి ఎదిగిన మహాకవులే నీ అభిమాన హృదయ చిత్రాలు

సినీ హీరోల అభిమాన సంఘాల వెర్రిలాగే నీ గుండెని నీ సంస్థల ముద్రణలనీ చీల్చిచూస్తే వారి విగ్రహాలే

కచ న

నేను ఆదివాసీ నిమ్న ప్రపంచంలో నికార్సెన ఒక గుంపు అస్తిత్వాన్ని గాంతునాది స్వరం అందరిది

112 + జయథీర్‌

రాగం బృందానిది

పల్లవిని మాత్రం నేనందుకుంటా

పాట జాతి మొత్తానిదై మోగుతుంది

పాటకి అందరం హక్కుదారులం

ఇది మా సమిష్టి సంపద

అందుకే జతగా అరెస్టయ్యాం

నాది గుంపు మనసు

నీది మంద ఆధిపత్యతత్వం

నీకూ నాకూ జత సాధ్యమేనా?

నా మనశ్శరీరాల

జీవిత సారపు ఆత్మని గిరాటేసి

నా మరణ శిక్షలోని త్యాగసారం మాత్రమే

మిమ్మల్ని ఆకర్షిస్తుంది

నీ దర్ప ప్రదర్శన భాషంటే భయం

చాటుగా అది నీ అల్బ మనస్సుని వెలికి తీసి చూపుకుంది

ఐనా కరుడు గట్టిన పిలక భాషని వదలవు

అందుకే నిన్ను నీవు కప్పిపుచ్చుకోవడానికి

ఇతరుల త్యాగాలను ఆక్రమిస్తుంటావు

అదొక

అలవాటైన అసంకల్పిత వ్యసనం ఉరితాడులోంచి మరాండి * 13

అందులో అనందాన్ని పొందుతావు

ఈ ఆనందాన్ని నమరేయడం అవసరం నీకు లభ్యమైన ప్రతి అవకాశంలో ముందుంటావు మరణాన్నీ మరణశిక్షనూ ఆబగా సొంతం చేస్తావు అందులో నాదొక్కటవుతున్నందుకు బాధ మితవాదినీ, యధాతథవాదినీ, తిరోగమనవాదినీ సైతం స్మరిస్తావు-

నీ కులవర్గం వాదెవడైనా ఫరవాలేదు

నిన్ను నీవు దాచుకోవడానికి

రహస్యంగా నీ చేష్టల్ని ఇష్టపడతావు

దాన్ని పసిగట్టిన ఎవరైనా శత్రువులే

శత్రువులపై లేఖలు అనేకం

చిన్నపాముని కూడా పలు లాఠీల లేఖలతో బాదాలన్నదే నీ సూక్తం

పాపం అబుజ్‌మడ్‌కేం తెలుసు

నీలో నివురుగా దాగి ఉన్న కసి పసిగట్టలేరెవ్వరూ అభిశంసనలనెన్నో దాచిపెట్టి

మెత్తని వాళ్ళపై

కత్తుల అభియోగాలనెన్నడూ ఆపలేదు

14 + జయథీర్‌

సమాజం స్తంభించినప్పుడు ముఖ్యం నీ ఆలోచనలు గడ్డకట్టినప్పుడు ఒక పోరాట ఘటన జరగాలి అందాక బాల్మనీలో అలా వేచి ఉంటావు సహజమైన చావైనా సరే కావాలి రెండు శక్తుల మధ్య ఎదురుదాదైనా కావాలి నష్టం ఎంత జరిగిందన్న బాధలేదు ఉరితాదైతే మరీ మంచిది ర0డు వ్యాసాలు, నాలుగు సభలు.... సామాజిక విషాదాన్ని సైతం యంత్రంలానే నమోదు చేసేవారు ఉద్యమాలను ముందుకు తీసుకుపోలేరు అంకురించే ఉద్యమాలను అదుపులో పెట్టగలరు చివరకు ఉద్యమాలు మరుగుజ్జు మొక్కలై బాల్మనీలోంచి పచ్చజండా కనబడ్డం కోసం చూస్తుంటాయి పిప్పరమెంటుని చప్పరిస్తున్నట్లు పడక్కుర్చీ నెమరువాదంలో నన్ను భాగస్వామిని చేయవద్దని కోరుతున్నాను నేను విశాలమైన ప్రకృతి బిడ్డను నేను కోట్లాది కరచాలనాల మడిని మా పాటని సంకుచిత హద్దుల్లో గిరాటేయవద్దు మా పోరాటాలకి ఉరితాడులోంచి మరాండి ₹ [5

వందల కోరస్‌లు కావాలి

అవి విశ్వపరివ్యాప్తమె మోగ్గాలి

మా భాషను మీ పెదాలు పలికించలేవు ఐనా కోరస్‌ పాడాలి

ఈ పోరుబాట మా ఒక్కరిదే కాదు ఆదివాసీకెగల జగత్తు ఆచరణ కావాలి శిక్ష అమలైతే

నా మరణం పాట కావాల్సిందే (శమశక్తులే దాని నిర్మాతలు కావాలి వారికే దాన్ని అంకితం చేస్తున్నాను కులవర్గ రహితుడువి కాలేని

నీ సాహిత్య కళా సంస్థలలో నావాడెవడూ లేడు కదా

ఈ అప్రకటిత నిషేధం ఎత్తివేయరాదా ఒక్కడంటే ఒక్కణ్ణి

తయారు చేయలేని

నీ నిర్మాణం ఎందుకు జెప్పు

అందుకే

నాలోని నన్ను నీ నకలుగా మార్చుకోనివ్వను

నా ఎత్తుకి దిగిరానివాడు

తన ఎత్తుకి బలవంతంగా లాగితే... పరాయికరించబడద్దడానికి అంగీకరించలేను 16 + జయధీర్‌

నా చిట్ట చివరి పల్లవీ నా జీవితపు ఆఖరి ఆయుధం నా మరణమే! గిరిజన తెగల కోసం నేనుంటా మొదట నా పాటలో వాళ్ళని చరణాలు చేస్తుంటా నన్ను మైనస్‌ చేసి నాకు తెలియని నన్ను హీరో చేస్తావు ఈ వి[గ్రహానికి అస్పృశ్యత ఉండదు అంటకాగే పవిత్రత ఆపాదింపబడుతుంది - నువ్వు నిజంగా నన్ను వీరుణ్ణి చేయగలవు- నీ అవసరం కోసమే చేయబడడం బాధాకరం అలా చేస్తే నా అంతర శక్తికి తిలోదకాలు పలికి కల్పిత బహిశ్ళక్తిని పూజాద్రవ్యం చేసినట్టు అవుతుంది నా విగ్రహానికి ఒక్కసారి శతజయంత్యుత్సవం జరుపుతావు విగ్రహం చుట్టూ కొన్ని భజనల కవితలు చదువుతారు ఆచరణ రాహిత్యపు సాహిత్య సభాప్రాంగణానికి నచ్చినప్పుడో గుర్తొచ్చినప్పుడో ఓసారి పేరు పెడతారు ఉరితాడులోంచి మరాండి * 1/

మరాండీ చేతిమీద పచ్చబొట్టు కొద్దికొద్దిగా పెచ్చులూడి పోతుంటుంది గొప్పవారెప్పుడూ గొప్పవి[గ్రహాలని ప్రేమిస్తారు వాళ్ళ చేతిలో బందీకావడం ఇష్టం లేదు నన్ను నన్నుగా (ప్రేమించక పోవడమే ఒక గొప్ప మరణ శిక్ష

స్త ఖ్గు యి మీ కుటుంబాల్లో బాంధవ్యాల్లో కులాల్లో, వర్గాల్లో యధాతథవాదంలో నగరంలో, నాణ్యమైన జీవితంలో కూరుకు పోయిన సానుభూతి మీ దగ్గరే ఉంచుకోండి మీ తోలుని మీ పేర్లని, ఇంటిపేర్లనీ వాడుకోండి ఉద్యమంచడానిక్కూడా మీ వృత్తి హోదాని, విప్లవ హోదాలని ప్రకటించుకోండి ఉన్నతీకరించిన కేట్‌ + జయధీర్‌

సామాజీకరణని సౌఖ్యాలకోసం వదులుకోవద్దు కాకపోతే అప్పటిదాకా మా చెదరని బెదరని సమాజంలో మీ మాటతో, మీ రాకతో మీ నీడలతో హెచ్చుతగ్గులు సృష్టించకండి అ(గ్రజులుగా పుట్టాం ధనికులమై పుట్టాం చదువులమై పుట్టాం పెద్ద కులంలో పుట్టాం పై మెట్టు మీద పుట్టాం అది మా తప్పా అనకండెన్నడూ- మనిషిగా పుట్టామని ప్రకటించుకోరెందుకు? ఇంకా ఏదో ఓ రూపంలో ఆధిపత్య స్మరణ కావాలి నీకు అన్నీ వర్జించి మనిషినని చెప్పలేవు కదా నన్ను నేను ఉరికంబంలోకి గిరాటేసుకున్నట్లు పుట్టుకనీ, రక్తంలో దాగిన ఆధిపత్యాన్నీ పెరకలేవెందుకు ఇవేవీ చేయలేని నీవు నా పాటలో భాగం ఎలా అవుతావు? నా గురించి నా త్యాగం గురించి ఎలా పలవరిస్తావు? నా చుట్టూ అల్లిన ఉరితాటి వలలను ఉరితాడులోంచి మరాండి *. 19

ఎలా ఖండిస్తావు- మీ పెద్ద హోదాలతో మమ్మల్ని రక్షించినట్లు నటించి పాదాక్రాంతుల్ని చేసుకోవద్దు- ముందు నేనే చెయ్యెత్తి దండం పెట్టేలా చేయెద్దు కష నేనెపుడూ నిన్ను ప్రశంసించలేదు నీ వ్యాసాంగాన్ని ఉన్నత్రీకరించలేదు నాకందని ఎత్తులో ఉన్నావు నన్నునీ అవసరం కోసం (ప్రశంసిస్తావు దాంతో రేపు అభిశంసించే హక్కుని కూడా పొందుతావు మరోసారి నేను వీరుడిని కాలేకపోతే మమ్మల్ని పిరికివాళ్ళని నిందించగలవు నాపైనే నా వాళ్ళకు చాడీలు పంపగలవు నాకు నీ ప్రశంసలంటే భయం గాండ్రించే పులినీ విశ్రాంతి తీసుకునే సివంగినీ పడగవిప్పి బుసగొట్టే పాముని నిత్యం ఎదుర్కొంటాం నీవు చేసే శుష్క నినాదాల హోరు వింటుంటే జంకు ఏర్పడుతుంది బాధ్యతల గురించి శాస్త్రోక్తంగా చెబుతుంటే బెత్తం పట్టిన పంతుల్ని చూసినట్లుంది 20 + జయకీక్‌

నేను ఉరికంబాన్ని ముద్దాడాలనుకోలేదు మా అందరికన్నా భిన్నంగా పాడాలనుకోలేదు మేం నలుగురం- మా అడవికి నాలుగు దిక్కులం మా పాట మేం పాడాం మా ఆట మేం ఆడాం నిరంతరం మా బతుకు పోరాటంలాగే ఇప్పుడూ పోరాడాం ఇక ముందూ పోరాడుతాం

స సద సం నాది వేర శ్రమ సంస్కృతి నీది ఫలాల వారసత్వం ప్రతిదానికి ఫలితలాభం ఆశిస్తావు అది పేరో, ప్రఖ్యాతో, చివరకో ఫోటో.... కాదనను ఈ వారసత్వాల మధ్య బంధం ఉంది కాని నీవు నీ కుటుంబ వారసత్వ బంధుత్వానికే పరిమితం ఆ స్నేహాలకే ప్రాముఖ్యం మీ కర స్పర్శ్ణలు మతలబు వేరు సర్వేలు చేసిన బ్యాంకు బేలన్సులు వేరు కరస్పర్శల రహస్యం తెలసి కూడా

ఉరితాడులోంచి మరాండి * 21

మౌనం పాటించడం వెనక

నీ అలాయి బలాయి మర్మం తెలుసు ఇక్కడే మనిద్దరి మధ్య అంతరం

ఇది పోరాట సంస్కృతికి వ్యతిరేకం అందుకే నన్ను

వేర్ల దారుల్లోనే ప్రవహించనీ

ఈ మాట

ఎందుకంటున్నానో

ఆలోచించాల్సిన నీవు

మనశ్శ్ళరీరాలను బిగించి బుసకొడతావు నేనిలా మాట్లాడాక

తప్పుంటే చెప్పండని నిజాయితీగా కోరతా నాతో మాట్లాడ్డం నామోషీ నీకు ఏకపక్షంగా

లేఖల్లో మాత్రం సాంకేతికంగా మాట్లాడతావు నీదంతా

త్యాగాలపై వాలిన ఏకరువు సిద్ధాంతం విజయం కోసం చీకట్లో సైతం

పరుగెత్తే ప్రయోగశాలలం మేం.

27 + జయధీర్‌

నిరంతర ప్రతిభ నా తెగ కానుక ఉరిశిక్షతోనైనా వాళ్ళ బతుకు సమస్యని విముక్తం చేయాలని కలలు కంటున్నాం సను సం నిజానికి నన్ను కొలిస్తే వేలెడు ఇప్పుడు నీ బూతద్దంలో చేటడంత ప్రకృతినీ, వాస్తవ సహజాతాన్నీ విస్మరించి మీ కొలమానాలకు అనుగుణంగా కొలుస్తారు ఉరితీస్తారని కాదు ఇక ఉద్యమ గీతం పాడలేనని బాధ ఉరితీయబడే వాళ్ళపై సానుభూతి వద్దు ఉరికంబాలను ఉరి తీయాలని కోపపడు ఉరిశిక్షల యంత్రాంగాన్ని నిషేధించాలని కోరు ఇంకా ముతక చట్రంలోంచే ఆలోచించడం మానండి కావాలంటే ఉరిశిక్షల్ని మేం శిక్షిన్తాం పెదాల సానుభూతికిది సమయం కాదు రాజ్యంతో కరస్పర్శ చేసినవాళ్ళు నాతో ఆలింగనం చేయకందిక భౌతికంగా నేనులేని లోటు తీర్చగలరా మీరెవరైనా ఉరితాడులోంచి మరాండి 23

నా భాష రాదు నా పాట రాదు నా సంస్కృతి మూలాలు తెలీదు అడవిలో నా గుడిసె చిరునామా తెలియదు నీ విగ్రహాలనీ, విగ్రహవాంచఛనీ నీ అక్షరాలనీ, ఆర్భాటపు భోగాలనీ నీ పుటుకమచ్చనీ, ఇంటి పేరునీ, వంటి నామాన్నీవిడిచి నేలపై రెండు పాదాలు ఆనిన్నాడు నేను తాగే నీళ్ళు తాగిన్నాడు గాలి పీల్చిన్నాడు నా ఎత్తుపల్లాల ఆవాసంలో జీవించగలిగిన్నాడు నువ్వు రా! అప్పుడు మనసారా ఆలింగనం చేస్తా! ఐనా నువ్వు ఈ మాత్రం నా తరఫున ఉన్నందుకు కృతజ్ఞతలు- అంతకు మించి నానుంచి ఆశించకేమీ నా కోసం పత్రికల్లో ఫోటో కాకండి-ప్రకటనలు కాకండి నా శిక్షని వెబ్‌సైట్లో నీ ఫోటో పక్క వార్తని చేయకండి ప్రాణాల్ని గాల్లో తేలే రాగాలు చేయడం తెలుసు అడవిని నమ్ముకుని 4డీ + జయధీర్‌

వాకిళ్ళని కాపాడుకుని జీవించడం ఎలాగో తెలుసు సానుభూతిని అరగించుకోవడం మాత్రం తెలియనివాళ్ళం నేను మనిషిని మానవ చైతన్యమే జీవరాశిని, ప్రకృతిని కాపాడుతుందని నమ్మేవాణ్ణి- నీవు మాత్రం సాటి మనిషితో అంటరానితనం పాటిస్తావు ఎందుకో చెప్పగలవా? సిద్ధాంతాలూ, ఆచరణలూ అంతరాన్ని తగ్గించడం కోసమే నీ సరి కొత్త అస్పృశ్యత విప్లవానికి విఘాతం మి(త్రమా పుస్తకాల పేజీలు కాదు కళ్ళు తెరవాలి కళ్ళు తెరవాలంటే హృదయం విచ్చుకోవాలి విప్లవకారుడు స్వచ్చమైన బాలుడి వంటివాడు నిన్ను నీవు మార్చుకోలేని వాడివి నాకెలా పోరాటం బోధిస్తావ్‌ ఒక మనిషిగా నేను మాట్లాడుతున్నాను క్షమించు- రాజ్యం మమ్మల్ని అంతం చేయాలని చూస్తున్నది సల్వాజుడుంల్ని సృష్టిస్తున్నది

ఉరితాడులోంచి మరాండి + 25

యావత్‌ వ్యవస్థలను దించింది రంగంలోకి- నా వెనుక నేనున్నాను నా వెనక మేం ఉన్నాం నా వెనక ఒక బలీయమైన ఆత్మశక్తి ఉంది ఆ శక్తి ఒక జీవ నిర్మాణం ఆ శక్తి ఆదివాసీ స్వేచ్భాగీతం జీవనిర్మాణానిక్తీ, స్వేచ్భాగీతాలకు మరణం లేదు (ప్రాకృతిక పురాపోరాట పునాదిపై నుండి నిర్మాణమైన ప్రజాపోరాటం నాది దానికి చావు లేదు నాకూ మరణం లేదు! డాన్సు. గ్‌ ళ్‌ 0 సు! ఘోర సులి హైదరాబాద్‌” ల్‌ చక్ష్మానై మ యక 2ద్ర ఈశ జయధీర్‌

. కకక నానులు