Telugu Upadesha Maalaa - anilvaranasi/indianlanguages GitHub Wiki

(శ్రీరామచంద్ర పర(బహ్మాణేనమః ఉపదేళమాల (ంథధకక; (శీగత్రీ(శ్రీ మహానుండ లేశ్వర స్వామి శివానంద సరన్వతీ మహా రాజ్‌ అనువాదకుడు 4 (వచురణకర్త మంగాల సూర్య(పకాళరాన్ర ౨. వ. దివ్యజీననసంఖు సభ్యుడు గాంధీనగరం క శాకినాడు

గురువుయొక్క- (పభావము

  1. గురువును సామాన్యమానవునిగా పాటించకుముం

ఏ. గురువు మంత్రము జేనతీ _ యీనూడింటికి లేడా కల్పించకూడదు.

  1. గురువు శావురమున్నస్థలమే కైలాసము గురువు నివసించిన గృహమే కాళీ,

ఉ. గుకు పాదోదకము అమృతము, అతని నమ్ముక మైన నోటంట ఉచ్చరించబడిన మంత్రము సాక్షాత్తు (ట్రవ్మాము,

క. గురువు ఉత్తమోత్తమమైన త్మీర్ణస్తలము.

  1. గురువు అగ్ని, గురువు-సూర్యుడు,. గురువు సకలపంపం చము సుమా!

7, యావత్తుప్రపంచములోని సకలతీర్హములు గురువుయొక్క- "జేహములో కాఫురముంటాయి, +

రి (బవ్మా, విమ, శివుడు, పార్వతి, ఇంద్రుడు సకలేవతలు సకల ఫుణ్యనదులు, ఇవన్నియు గుకువ్హయొక్క_ శరీరములో శాశ్వతముగా ఉన్నాయి,

  1. గురుసేన _ అది భగవంగుని సేవయే,

వి వానంద (శ్రీ జగద్గురు స్వామి శివానంద సరస్వతీ మవారాజులవారి పాదపద్ధుములకు అంకితము. వికారి సంకర ఆషాడ బ॥ పంచమి, ది, 27.59,

ఈ చాచా. ఆచంట టన చచచంచిచచచపచతత చపప. బై ళ్తీ న షె బైనటా మ మను చ మ. -్‌ ల న. 1 జీ శే వ్‌ స్తే గ / న షా / వై మ చే ర్‌ న వై? గ ఎ న; 4" య త్తే స్లో ల్ల గ. న ఈ ఖై టే ష్‌ 1 ౧] 7 వ్‌ 7 7 జ - గ్‌; గ క . ల = వ క్‌ి క్‌ యం 1 య జ ౬ న న గ్‌ న న స్థ లే క నే ర్డ్‌ - ప్రత వ సలా న్‌ స 1 ర్డ్‌ క ల . శ న్‌ శి న. ( శ గ్గ స్ట 1 వై . జ్జ ల శ్‌ ఖీ డ్డ 1 తా సు. . శే నన్‌! (వశ మ న్న కో | శా? // 2 శప క్‌ శే పళ? గ వ వో జ ల్త శ న. ట్‌ స్మ ల జ్య నం. ఇ /ే న” వ్‌ వ్యక్‌ శి టా ( / హ్‌ వ్‌ ఫీ ల ని గ /. ల్‌ ల్ల సు న్న ప్‌ గ ర్త నా | ళు క ఓ హ్‌ /! టు ష్ష్‌ ల _ శో టీ గ్గ అ ేస్యాలలాల్ల! న. శీ షూ శ 7జీ అత గ్గ డ్డ లం శే | న! (స్యా షే స 1 గ్‌ లా స “సక / శ్‌ న! న... య సశ ఓ శ మ 71 గ ౫ తై గా న. టు ల్‌ క చ గ్గ డ్డ ల జ్‌ జ్య ఖ్‌ న | జ కా న! గ్‌ 4 "వన స ్‌ (4; తన్‌ గ్‌ శే ఇ "సు. శ భళా డ్త సా ంా న! వ డ్‌ 1 న్‌. జ, ఇ. / పం తాలు ప ల బా // గ ₹ ల" స శ్చ చ్‌ గ స ఓ న్‌ జ లి న్య గ గ్గ లంట. - ఇ వ] గ్గ న జ. ణీ ౯ న్‌ గే గ క ౯ గ గ్గ గు గ న! / తో శో 4 గ్‌! గ] ! "జ ॥ ల గ్గ గ్‌ సీ అ మ్య ఆ వ న డ్డ ర మల బలీ క్‌ 1 ౮] గే ల్‌ పా ని అ న్‌. ఖు త త లి క డ్డ ల క అ చత చుపించా పటట _ శీ జగచయ (శీ శీ శీ సొమి శివానంద సరన్యతీ మహారాజ్‌ (1 న సొ చెనం నరస రాం

పరిచయము ఓం నమో నారాయణాయ !

(శ్రీ(శ్రీ(శ్రీ మహామండలేశ్వర స్వామి శివానందనరస్వతీ మహారాజులవార్కు లోకానికి శాంతి, మానవకోటికి విశ్వ క్రీము ముట్ట చెప్పాలని సంకల్పించి 1986 సం॥లో దిన్యజీనన సంఘమును పహృపీ.శేశములో స్థాపించి. దానిశాఖలు -బేశ "చీశాలలో స్థాసించుచున్నారు. అట్లాభగవంతునిపై దృథ భక్తి, స్మ్యత్చవర్తన్నపె గాఢ ఆనక్షి, సకలమానపహృదయ ములలో పుట్టంచుచున్నారు. అంతేగాక దెనసాతూత్కా రము, శాశ్వత ఆనందము, శాళ్యతసుఖము ఫలించు. వివిధ ఆధ్యాల్మికసూత్రములు, సాధనలు, మృదుమధురమాటలలో "నేర్పదూ అనేక సద్ద్రంధములు వ్రాసిరి. ఈవిధముగా దిన్య జ్ఞానమును యావన్ముందికి ప్రసాదించుచున్నారు.

ఆ జగదోడ్ధారకులు ఇంగ్లీషులో రచించిన “ఉపదేశ మొలొ”ను తెనిగించి గురు బేవునికి అంకితమిచ్చి సదరు సద్దం థమును మోకు వునసార సమర్పిస్తున్నాను

మిోపాదసేవాభాగ్యము నాక్కుపసాదించిన ఆజగద్ధురుని చరణకమలములకు నాసొస్ట్రాంగ ప్లిణామములు అర్పిస్తున్నాను

గురుజేవుని దొసానడానుడు, మంగాల సూర్య్యపకాశ రావు

క కి న1722208488842 (౨, 0. ౫ మ30100680 8౯ వెడరంంకి, పడండి 300% ౮౫402 69, కణ స కఖగా8072క5802 క20, ౨ &., మడ1264. 105083 శ1మణి౦12] తఉమ80,

ఏ8!06401093 &కడే తఠిం*401003

0 వజమం వ22డాడ0ట 8.

గటా టిడి 160062 కేజ664 24-7-59

₹ 20 767 218డీ 60 1007 041 ౮700 100904 శ0 110 8964 0401180 $066 ౮0866920%218 ఓ [01086. 13 13 ౪809221)6164 867106 60 820291౮.

౧26 ౯18 0£ ₹840మ 18 006 (౪626698 816 12 913 ఇంగ16ి, 0౯ 1016 7661065 8116 2168 006 20 6006- *07 0 6806౯053. 16 1062868 మతి ంయు 00 204 కెండ60.

గకౌంం760706 డే సడ66 85రిహం8! క20ళ166826 ప!

నః న ఖః శః శి ౫%

కజళ 604 01688 06

108 ₹0క3260, 600, &౩4 ౦స, గస 00%8ళ్ళ ఏ174ఉస్‌తస నికీ.

0 గిరిం నుతిత (0) స్‌ు స లం. 0 ిలోంగంగంన్కిన్వాన్వాన్యున్కున్కున్నాన్నన్యున్కున్వున్నాన్వున్వుడ్వామ్వున్వార్వాన్వాన్నాత్చాన్కాన్సాన్నాన్నాన్యాన్యాన్వాన్నా. ( మంగాల సూర్య(పకాశరావు, బవ, దిన్యజీనన సంఘ సభ్యుడు.

ఉసదెళమాల నే శే. నిన్ను నీవు సంన్కరణ చేసిళొనుము, సంభుము చానంతట అజే సంస్కరించుకొనును. ఏ. జీవికములో 'తెలిసికొానవలసిన విషయము ఒక్క. అది భగవంతు జే, 8. పునర్త్నన ఒకదినములో అభినృద్ధి చెందదు, ఈ సీ పువర్తనను పెంపొందచేసితి వేని నీ జీవితమును ఒక రూషమునకు తీసుకొనిరాగలవు, క, భగనంతుడు, వ్రేముజ్ఞానము బ్రహ్మనందముయొక్క- €. అందరిని (గైమించుము, కాగలింప్రుము, అందరికి దంయ పమూపఫ్రుముం 7, భగవంతుడే సత్యము_సత్య మే భగవంతుడు. 8. మంచిగా ఉండుము; మంచిచేయుము. ఇదియే దివ్య జీవనము 9, ఆహీంన, సత్యము, బ్రహ్మ చర్యమనే మూక దీక్షా వాక్యమే ఆచరణలో "పెట్టుము, 10. నీవ అహింసయనే ఫునాదిమోద బలపడితివేని అన్ని వుణ్యమార్షములను తొ)క్కినవాడ నగుదువ శ్రి

లి ఉపజేశవమాల

11 నీవు జిక్యూంద్రియమును నిగ్రహించిన అన్ని ఇంది) యములను నిగ్రహించినస్తే.

  1. స్వార్ధమును నిర్మూలముచేసి, బహు అ(మతగలసేనతొ నీహ్ళదయమును పరిశుభపరచుము, ఇం(దియసుఖము ఎన్నడు పూర్మికానేరదిని తెలిసికొనుము,

18, మానవజీవివకముమొక్కం గమ్యస్థానము యేమిటన షరి పూర్షత చెందుటయే.

కక్క నిజమైన చేమ యా (వపంచములో అత్యధిక బిలము కలది,

  1. భగనన్నామముచే వేకూరనిజేదియు. లేదు,

క్యు భానచపలక్వము భగనదుపాసన కానేరదు. భగవద్భక్తి అనలా స్వచ్ళమైన ప్రేమం

  1. అన్ని అరిష్టములకు భగనన్నామనే దివ్య కాపధముం

1ఓ భఛగనన్నామముకంకు గొప్పది యీదియు లేదు.

కం, భగవధ్యానము మాననహృదయముకు కాంతి తెచ్చును

  1. జీవివముయొక్క_. ఉళ్జేశ మేమన నిత్యత్వము సంపా దించుటయీ.

  2. భగవంతుని భాషలో తర్చీడు అవ్చట 'నేస్పకొనుముం మౌనమే భగవంతుని భాహు

22, ఉధ్దేశముల్కు అభ్యిపాయములు వేకువేరుగా కన్పడః ఆశారములు.

ఉసచబచేశమాల మ్‌! శేశ. సీ లోపములన్కు బలహీనతలను ఒప్పుకళొనుము, అప్పుడే నీవు నృద్ధిలోనికి నచ్చెదవు ౨౨4. చావులేమి నీజన్ఫహక్కు.. ఇక్కడనే ఇప్పుడే దీనిని సాధించుము, ౨5. భగనంతుడు మోనవతలంఫులను వింంచినవాడు. కొని ఆయన జీవించియుండుట యదార్థ ము 86. ఒక చిన్నబిడ్డవలె నిష్క్రపటముగా సామాన్యముగో నుండుము. ౨, మళము జీవితముయొక్క_ గమ్యుస్థానమును చేపటకు సాధనము, 2రి లోపలచూచి నిజము తెలిసికొనుము, 298, భగవంతుని విషయములో ముదణాధికారము లేదు, ఆయృనసాత్తు అందరి ఉపయో*గము నిమికృము నున్నది. 80. భగవత్సాశ్రాత్కౌారముకు తీసేడారులు.__స్వార్థపరి క్యా గము సత్యము, ప్రేమ అయివున్న వి. 41 నాస్థికుడుకూడా "ెదకస్టములపా లైనపుడు భగవంతుని పర్థించ "మొదలు పెస్టును. -శిఏ, ఎవరెనను ప్రపంచములో అనేక దుఃఖకరమైన పాఠ ములు నేష్పుషొనుటపలన్క క్షూనములోను బలముతోను నృష్ట చెందును,

శ్‌ ఉపబేశవమూల

కష మనస్సనే కార్థానాలో అ నేకరకమ్ములెన చెదరకొట్ట ఎడిన తిలంపులు వస్తూపోతూ ఉండును, వానిని అరికట్టడమే యోళమనబ)పను,

కక కోరక లేనివాడే పొపంచములో గొప్పధనవంతుకు.

తక. నసనియైనను మంచి ఉభ్లేశముతోను మంచిసంకల్పము: తోను ప్రే శేపించబడినయెడల మంచిపనియగును.

క. గ్యప్రుయత్నము _దెనకృ నమిద అధారవడనవలిను. అఆఫ్వుడే దైనసామ్రైత్కొరము కల్గును,

క. ఆంతఈకరణ చెప్పిసట్టున్ను, నంపూ శ్రథర్శ (మౌర్లమును అనుసగించిన్ని జీవితమును నడిపింపుము.

త అక్నవిభజన లేనిది పనిజమైన తత్వబ్ధనము దృష్టి పథక మునకు రానేరదు,

తి, భగవంగుడు నిరాకారుడు. ఆయినప్పటికి ఆయస అన్ని అ కారములలోను ఆకారముతో వున్నాడు.

  1. (పపంచములో స్వగ్గముకాన లౌనన్న అందకుమనుష్యులు - పొననప్రగువులు అననలెను, -

తీ1. చిన్న పనులే "పెద్దపనులకు దారితీయును,

కీల. సీవ్రు ఇప్పుడే దెనసాక్రాత్కారము పొందవలెనం ₹ వివాహము చవేసిఫొనకుము,

శక, సీ ఆడాయముకు మించని ఖర్చులతో సర్వదా జీవీల చమ్మ

ఉపచజేశవమూల ఫ్రే

ఉత, కాలము,థశముకం కు చాలాపవిలునైనదన్న మాట స ప్‌ యందుంచుకొనుము,

శస. నీవు నృద్ధాజ్యములో ఖర్చు పె్పుకొనుటకు యౌానన ములో నిలునచేసికొనుము,

ఉ6. ఎన్నడు సోమరిగా ఉండకు,

శ్వ. సీమనస్సుకు పూర్మిగా పనిచెప్పునుం

తర, నీవు పరుండబోయీ ముందు ఆరోజున ఏమిచేసితినో వాటిని గురించి తలంఫులోసకి తెచ్చుళొనుము.

  1. మంచిశంహవానము మంచిమాటలు సుశీలకను తెలియ చేయును,

$0, సంతోషకం మైన నస్తువ్రలుయొక్క-, బాగుగా నెర వేర్చిన

మా వాలి

విధులమయొక్క_ షి చివకాలముండును.

  1. మిక్కిలి చెడ్డదానిని ్రైర్యమునో ఎదుర్హొనుము. మిక్కి-లి మంచిదానికొరకు నాహనముతో పోరాడుముం

నం. (వవపంచములో (కివిషయ మునకు ఒక కాశనంత మైన పశ్రమున్నది,

  1. ఎల్లప్పుడు విషయములయొక్క_ ప్రికాశనంత మైన్ననెయే మాడ పుయత్నించుము,

శక, ప్రపంచము ఒకఅద్దమునంచిది సీవునవ్విన అదినవ్వును. సీష్ట కోపముకోవూచిన అదికూడా తరిగి కోపముతో పయమూాచును,

ఉపజీశవమాల

చేయును,

కళ, సౌందర్యము చర్మముతో సంబంధించినది, శాన తృణ పాయ మైనది

$7, ప్రకివిషయములోను పరిపూర్ణ తకొరకు ప్రయత్చిం చుము.

58, ఇకకుల భానముల గురించి విచారించుటకు కృపి, చేయుము,

ఫ్‌9, ఒక ధర్మ కార్యము ఎన్నడు నష్టము చెందదు,

  1. సౌడన్యతఅనే విశ్వనము చల్లితి వేని స్నేహమనే పంట అనుభవింతుఫు

౪1. దయలఅనేమొక్క._ పాతిలివేగి, శ్ర మనుఅనుభవింతువు.

  1. యాననము గొప్పపనులుచేయుటకున్ను, నొప్పవాడ నగుటకున్ను అవకాశము నిచ్చును.

౪. ఆలోచించకుండా మాట్లాడకుము. పర్యాలోచనచేయ. కుండా వపనిచేయకుముం

6%. తప్పుడుఆట ఆడుటకం టె ఆటలో ఓడిపోవ్రట మంచిది...

ళం ముసలివాండు) అని వేకులు ఆని యువకులు అనుఫొనె దరు, ముసలివాండు యువకులు ఆవివేకులని "తెలా ఫొనీి ఉందును.

ఉప బజేశమాల 7

  1. జీవితము ముళ్ళతోనిండియున్ను ది, యాననము డంబా కారముకలది. వివేకముగలమని మి. పరిపూర్షత చెందును.

ళ7. సోమరితనముకల మనుమ్యుడు యాచకుని పెద్దసోద రుడు,

  1. సోమరితనము ఆకలికి తల్లి; దొంగతనమునకు నిండు సోదకుడు,

  2. ధనముకాని, హోదాకాని సౌఖ్యమును రూఢిగా ఇవ్వ 'ేరవు.

  3. సౌఖ్యము మనలోనే ఉన్నదిం

  4. అపరాధియైనమనస్సు ఎల్లపుడు ఇతరులను అనుమానిం చను,

ర జూగుత్త గా వినరములను పరిశీలించుము

  1. ఎన్నడు నిరాశచెందకుము.. కష్టముతో ముందుకు ఆడుగు చేయుము,

  2. సీ మనోవికారములను జాగ్రత్తగా కొచియుండుము,

7 అన్ని పనులుచేయుటలో త్వరితము అవలంబించుముం

  1. నియమములవొరకు ధనమును పరిత్యజించుము,

?7. బాగా ఆలోచించి తర్వాత నిశ్చయముగా పరిష్కురిం చుము

  1. పరీక్షలను ఓపికతో భరించుము,

ఉప చేశనూల ౪0, సీశల్లికండుల నలహాలను గొరసించుము, 80. జీవికరంగములోని పోరాటములను సాహసముతో సొగించుము, 8 మర్యాదగాను సౌటన్యముగాను ఉంటూ మంచిపద్ధతు లను గమనించుము, 89, ఇకరులకేకును హోనిపర్పకుము. 88. నీవు ఏమై తేకావో అట్లు ఆగపడుటకు ఎన్నడు ప్గొయ ఈ స్నేహితులను పెంచుకొనకుము, 83. ఎట్టి ప్రతిఫలమును దృష్టిలో ఉంచుళొని అబద్ధమాడ కుముం ఈ చెడ్డ ఊహూలకు సీమనస్సును దూరముగా ఉంచుమ్ము ఈ. ఒకజాతివారి రానున్న విధి వారి క్ర్రీలచేకిలో ఉన్నదిం 88, ఇండియా బేశపు శ్రీల పుభానము ఇండియా. బేళఫు ప్రభానమై ఉన్నది. 8, శ్రీలు ఆదరింపబడని సంఖుము తప్పకుండా నశిం చును, 80, నిప్కా-పట్యము, పరిశుద్ధత లేని బాలిక మెచ్చుళొనబడ వీలు లేనిదె, ఫే సంతుష్టి సాప్పధనము,

ఉపచజీశమాల ఫ్ర ం శ కష, ద 99. అభివృస్థ జీవివములో శాస్ర సమ్మాత మైనపద్ధతి అయి. ఉన్నది. 98. ఆక లేనిచోట పాయత్నముండజాలదు. శిక్ష అన్ని విషయములును పొధమములో స్వల్పము లే 9. భోగము కల్పితబీదతనము. 96. భోగము శాంతికి విరోధి, _ 9. అప్పుపుచ్చుకొనుట పా్రారంభమవనగా నే స్నేహము చెడి పోవును. ఫర, ఆక్షసాక్షూ త్కా-రమునకు ఓపిక తాళముచెవ్‌ నంటిద్‌, శ $9, నడక జీవిశకముయొక్క- నిజమైన స్టంభము. 100. అబద్లములాడువాస నుంచి జ్ఞాపకళకి, కలిగియుండ థి షా -౨ న్‌లెను, శ01. ఒకపద్ధతి కాని, నియమముకాని లేకుండా పనిచేయుట దిక్కులుచూఫవు యంప్రవి శేషము లేకుండా సముద? ములో ప్రయాణముచేయుటనంటిది. 408. నిజమైనస్నేహితుడు నీసౌఖ్యమును నృద్ధి చెందించును. సఏీముఃఖములలో తానుకూడా వాటాపుచ్చుకొనునుం 1009. ఒకకుళ్ళిపోయిన ఆవపీలుపండు బుట్లలోని పండ నన్నిటిని ళు మట్‌ పాడు చేయును. 104 గతించిన భూకకాలము గతించినవానిని కప్పెట్టనిమ్యూం అంకకు కావలసినది వర్వమానకాల మే,

కే0 ఉసజేశమాల కై0చ. శాంచగము సశించిన తెలివి నశించును. 06. నేను నీవాడీని. అంతెనీబే. ఇచే అన్నిటికంకె మంచి. ప్రార్థన, 107. నాప్రభువా ! నీనంకల్పము ప్రకారము జరుగుగాకం 1039. తలంపు నీమాటతోను, నీమాట సీచేష్టతోను సరిపడ వలెను, 109. భగనంతునిమోిడ ఆభారపడివుండుము, శీసటి విషు యమై జాగ్రత్త పడకుము, 110% పక్షులను జంతువృలనుమూచి పాఠము నేర్చుళొనుము. 111. సోమరికనమును, ఆననములు, సాాణాయామము లఘూ వైన సాత్విక ఆహారముచేత జయించుము, 119. మరచిపోయి మన్నించుము, నీవు ఈశ్వరత్యమును పొందెదవు. కే18. జరిగినదానిని మరచిపొమ్ము. (కొత్త జీవితమును (పాంం భించుము, 114 ళవితమును ధైర్యముగా ఎదుర్కొనుము, కీ ర్షినంతమైన భవిష్యత్తు నిన్ను ఎదుర్కొనుచున్న ది, కే1కు మసఃకల్పితమైన ఈతిబాధలు జబ్బులకు బలిఅనకుముం కే16ఓ అర్భభావముతో ఒకసాధకుడు సేవవేసినకాని అకని జీవితము నిరర్ధకముం

ఉసచేశమాల క్ష

క్షషగ. వస్తువులయొక్క- బాహ్యశ్ళంగారముచే మోకపోకుముఐ_ ఆది వట్టిభా?ంతి,

118 మనస్సును కొరడాతోళొట్టి, ములకాలకర)తో పొడు వుము, అహంకారమును అణచి వేయును

  1. సీవు భగనంతునికి ఆధీనుడ పై తే, నిన్ను, నీవు జాగత్త "పెట్టుకొనుటకు అనశరం లేదు.

  2. బలంకలిగి ేర్యంగావుండునుం నిన్ను వది ఆటంక పర్చ లేదు.

క21. సీ పృాదయవీఠమందు భగవంతుని అధిష్టింపచేయును.

  1. సీ ఆంగరంగిక సమరములో కశూరుడనగుముః

  2. గమ్యస్థానమును దృష్టిపథములో _ వుందుకొనుముఎ మంచివీిషయములను "నెదజిల్లుముం

134 ఆందరియొక్క- అభిప్రాయములు, ఛానములు, వుథేశ ములు గెరపించుము,

  1. పితివిషయములోను ఫొంచెము నిజమున్నది.

  2. దిన్యజీననముకొరక కష్టపడుము, నీవు నిరంతరశాంతిని పొందగలవు.

  3. ఆధ్యాత్మిక సాధనము మాత్రమే నిన్ను, ఈశ్వరత్వము- లోనికి మార్చగలదు,

  4. (పపంచములోని గొప్పఉద్ధారకులు సాధువులు (తొ క్రి న

(ల. ఉపచేశమాల 129. భగవంతుని దర్శనముకొరకు తృప్తకలిగివుండుము. సిజి మైన అఆధ్యాళి శక ఆకలిని కలిగి ఉండుము 180. వికసింపుము. వికసింపచేయుము. అబినృద్ధి చెందుము 91. లోనికిచూడుము, ఫరకాయించి చూడుము అెర విడదీయుము, 489. శాంతముగా వుండుము. స్థరముగా పుండుము 138. వినయము కలగివుండుము. కపటములేక పుండుము నాధ్యువె ఉండుము. మధురముగా వుండుము 194 లేచి పనిచేయుకు. సీవ్యుపతివిషయములోను జయము పొందెదవు 118$్‌ ధర్శగుణములను న్నడిచేశఫొనువ కిక్‌ ధ గుణములను నృ ధ్ధి గిఫొనుము, 186 చుంచిఅలవాటులను స్థిరపరచుళొనుము. చెడఆఅలవాయు లను (వో తీసి వేయుముం కేశి. శవికము చాలావిలునైనది. కాలము చాలావిల్మునెనదె ]1లీక్రా ఈప్రపంచము ఒక గొప్పవిద్య "నేష్పుబడి 183. ఈప్రుపంచము నీయొక్కు పూనమునహించిన గురువు కేశ0 నీమనస్సునుగురించి కనికరిం చకుముః కేశ[ అనళ్యము ఒకనస్వల్ప మైన సక్య మే, చెడుగు ఒకస్వల్ప మైనమంచి యే, టి కొ జలా కిటి. స్వార్థమును తుకిచివేసినప్పుడు ఛ్ళ క్తికమురును.

ఉపచజేశమాల గై?

క$49. సీవునీ అహంకారన్వభానమును తొలిగించేవరకు భగ నంతున్ని-పేమను - లెలిపకొనజాలవుం

  1. జ్ఞానమౌార్షము ఆనలబించువానికి ముందు వి'వేకముండ- నలెను,

కేక భక్తి, భక్తియొక్య- పలికము, భక్త భక్తియొక్కం పెరస్టనసానము,

  1. నీకుటుంబములోని అందరిలోను భగనంతునిమాత) మే- 'సేనచేయుచున్నానని తెలిసికొనుము.

  2. భగనంతుని సాన్ని ధ్యముకు తీికొని వెళ్ళే తోన అనేకము,

కశక నీవు నిమ్మ-పటముగా వున్న యెడల భగవంతుని తప్పక పొందగలవు

149 నీవు భగవంతుని (కేమించినయెడల అన్నిటిని (పేమించి- నన్లే

క50. ప్రతినస్తువు భగవంతుని పత్యక్షపరచు రూపమేః

  1. నీవు భగనంతుని ప్రేమించినప్పుడు ఈయానత్తుప్ర పర చము నీకు ప్రేమకలిగివ్రందును. _

క్షళవ. జీవికమునకు ఉక్కృష్టమైన ప్రయోజన "మేమిటిం ు- దానిని అందరియొక్క- సేవకు వుషయోగించుటయే,

క58ి ప్రేమకు బహుమానమనునది లేదు.

కేకక- జీవితము ప్రమ, నాశనమొంద? వి,

కే ఉపటచబేశమాల

155, ఈలాకికపు జీవితము ఎంతబూటకమైనది ! ఇంద్రియ ములను నమ్మవద్దు.

2ే$6 (దైవిక తలంపులచే నీమనస్సును సంపూర్షముగా నింప్రము

కేక? కమణిక్ర ద్వారా సీమనస్సును పరిశుభ్యముచేయుమూ

శక8ి భగవంతుడు ఈజగత్తునంకలో యివిండి ఉన్నాడు.

కే59, భగవంతుడు ప్రతివానియందు జీవిస్మారక చిహ్నము: లతో నివసించి ఉండును,

కే60ం వైరాగ్యము "లేకుండా నమకము వుండ నేరదు,

కి61. భగవంతునియొక్క కృప, ప్రపత్తియొక్క_ ఫలితముం

చే అద్యంతములుగల వస్తువులలో సుఖము లేదు,

  1. సమాధి యనగా పరమాత్మునియొక్క- ప్రక్యక్ష దానము,

6% తయారైవుండు. నీవు ఇప్పుడే చనిపోయెనవని తలంచి జీవింపుము,

160% ప)భువునిమా[తమే ప్రేమించుము,

క్తేం6 పుభువుకొరక్షు మాత్రమే అపేక్షించు.

శ6/ ఆళ్ళ మిక్కి-లి ప్రేమగల నస్తువ్ర లన్నిటికంశు మిక్కిలి దగ్గజుగా వున్నది, అది అన్ని నస్తువులకం'క దగ్గరగా చున్నది,

ఉప జేశమూల కేఫ్‌

శ68. భగవంతుడు తన భక్తులు తనను వరూపముగలవానిగ యొక్కున ప్రేవింతురో. ఆరూపముతోనే ధర్మన మిచ్చును,

క09 ప్రపంచములో అచేశ్చి చవలసిన అర్హ్హ్మతగలనస్తువు భగవంతు డొక్కండే

  1. భగవంతు డొక్కడే ఉన్నాడు, తదితర మంతా ళూన్యము,

శ71, నిజమైన గురువులు, నిజమైన సాధకులు అరుదుగా ఉన్నారు,

79, బంఛనముకు కారణము అజ్ఞానము,

శకి ధర్మమనే జండాను పెకి యెక్కి పెట్టుము.

క్ష?4 నీ ఉద్దేశము లెప్పుడున్ను సర్వజన సమ్మతముగాను,

క్ష, స్వేచ్చ, శాంతి మనకు రెండుకాళ్లై వున్నవి,

శ?6 "పేమ, బ్రవస్హీనందము "'రెండుకళ్లె నున్నవి.

శ్ర77, అక్ముజ్ఞానము మనకు నోనై వున్నది

178 పరిపూర్ష్మత మనకు నిజముగా గుండెకాయవనంటిది.

మప. సృష్టియంతయు భగనంతుని కుటుంబము,

కే80. ఈ ప్రపంచమంకయు భగవంతుని థక్నెచే నిలునయిడు చున్నదిం

16 ఉపబేశవూల 101 సత్యము, శాళ్యతజీవనను ఉనికయైయున్నది. కేరకి. అశత్యము, మార్చు కుళ్ళిపోవుట, నశించుట అయి" వున్నది, 183 సత్యము యొన్నడు మొర్చు చెందనిది, దేనిచేత నిర్భం ధింపబడనిదిమై ఉన్నది, 182, జ్ఞాన మే ధనమును సంపొదించుము, అది మిక్కు-ట మైన విలునగలఅస్పి, 105. డ్జునము ఉక్చృష్టమైన అన్వేహణము. 186 తత్వజ్ఞానము. పరిపూర్మ జీవిరకముయొక్క- నేక్చుమయె వున్నది 15. మానవుడు, శరీరము మనస్సు, అశ్మయొక్క_ మూర్తి త్రయము, 88, చూననశరీరము యిీప)పంచముయొక్క-చిన్న ప్రతియై- వున్నది, 109 వినక్ష తాజ్ఞా నము లేనివాడు నిజముగా గ్రుడ్డివాడు. క్షేథ0. జీవన నృరణములకు మూలకారణము కోరిక, 191. సీజీవికములో సీఠకలంపులు వ్రాముఖ్యతగల పాత్రను తీసుకొనును, 199. అకారణముగా ఎనరును కదలకు. 1198. జీవిరము మెలుపులీగనంటి పొొణముకలది

ఉపచేశమాల శ్రే 194. మొత్తముమోిద మాననకోటిఅంతా ఒకటి క9ళ్ళ ప్రాణము ప)పంచమునంతయు సడిపించుశక్సి $196- ఇాళ్వతత్వం నిరంతరము వూర్చు లేనిది 197. స్థూలసంబంధమైన వ సావానశార్యము చినరకు మంచి తీసుకొని 'రానేరదు 198 పంపంచములో ఆదర్శపూర్యక మైన తీ పఫురుములు కే99 అచ్యాణ్మక శశ్వముకు ముఖ్యమైన జలము స్వార్ధ "త్యాగ 300, అసూయా ద్వేషునులను “రాక్రనశక్తులదారిలో. పడ కము ఏ01- అక్క, శొంతియని అేక సర్వదా శఇాంతికలదని వక్కా- ణింపబడుచున్నది 2౨028- శాంతియొక్క- శుభవార్త ప్రతి చోట విస్తరింప "చేయుము 208. వివాహము అన్నిటికంకు గొప్పబంధనము, 2904. శాంతి, కాని; సాధువు లేక 'యోగియొక్క- భూపణమై యున్నది 205- నిజమైన అంతరంగికశాంతి బావ్యా సీిషయముఖలతో యేమి సంబంధముకలిగినదికాదు వి

18 ఉపజేశమాల

208, మోసశ్రమును చెందుటయే నిజమైన పరిజ్ఞానము

£07- జనసమూహము యొక్క- పరిజ్ఞాన కలియికయీ ఒక . జాతిని గొప్పదానినిగా చేయును. "

  1. ఇండియా బేశపు పరిజ్ఞానము శాశ్యతఫు విలునలవిాద జధారపడియున్నది.

కి09. బహుకాలము గడచినను ఇండియా దేశపు పరిజ్ఞానము యొక్క (పభానము జంక లేదు

810, పా్రణముకు ప్రధానమైనమూలము భగవంతుడే.

  1. భగవంతుని చేక మార్గము వృాదయపూర్వకముగా ఉన్నది

క13. భగనంతుని సిరూపించుట భగనంతుడు లేడనుట.

  1. భఛగవంతుడొక్క_జే జీవితమునకు దు;ఖోపశమన మై వున్నాడు,

214- భగవంతునితో నరిగా పోల్చబడునది మరియొక లేధు.

  1. భగవంతుని సౌందర్యము పేసమయే. మరిన్నీ ఆయన ప్రేమయే మహవ్యరమైన సౌందర్యము, _

  2. మకమనగా బేవునిమాద "ఉమతప్ప మరొకటికాద్దు

వ17. మకము నమన్తసిజలకు ఒకరిమైన ఒకరికివుండే సహో దరత్వమును "పెంపొందించును,

వ16, మాననజాతికంతకు ఒకేవిధమైనమకము నిక్బృంధముగా ఆచరణలళలోనికి "తెచ్చుట తప్పు

ఉపటబేశమాల 19 ౨19. దైవికఅనుభనమే మకముమొక్క_ సారము ౨20. మకము అనుభనములోనికి నచ్చినకొలది బాగా బోధ పడును, 9921, ధర్భుము లేనిచోట సుఖములేదు, &28' ధర్ధుముశప్ప మరియొకటి నిన్ను రక్షించ లేదుం న౨9ి, ఎల్లప్పుడు చివరకు న్యాయమే గెల్పొందును. "వ24. మకమునకు సింహద్వారము స్యక్చనర్నన "లక్‌. నిజమైన సుఖమునకు నక్పవర్తన చారితీయునుం “౨26. చాధపడుచుండే మనిషితో దయతో మాటాకుట చానముచేయుట యీ. . 827. పాపసముమొక్క_ పర్యనసానము బాధ ఫుణ్యముమయొక్క- బహుమతి సుఖము, ౨౨8 సుఖమునకు కారణము నక్పనర్తన, లర. విద్యమూఎముగా పరిజ్ఞానమనే వుష్పము, జ్ఞానమనే పండు లభించును, వి0. విద్య జీవిశముయొక్క-_ దృఢ మైర తత్వజ్ఞనముమిోద ఆనుకొని ఉండనలెను. ౨81. ఖాళీగావున్న మనస్సు దెయ్యముయొక్క-_. క్రార్థాణా

వం ఉస చబచేశమాల

కెకికి జ్ఞానులు. ఒక అదిపురుషని గురించియే వేకు వేకుుగా మాటాడుదుకుం

  1. నీవు పరిపూర్మత "చెందకుండా వున్నాసంకే పరిపూర్ణ త్రం చెందినవారు ఒకరున్నా రనుటయే.

  2. 'యోగమను జీవితములో ముఖ్యమైన సంకల్పముగాను లత్ష్యుముగాను నిజమైన ప్రయోజనముగాను చేయుము

  3. ఇప్పుడు సాధనములోమునిగి భగవంతుని 'చేరుము,

ఓర. పనిచేయును లేక చనిపోవుముం

క). మనస్సుయొక్క, ఉత్కృన్టమైన మలినము కోరికయీ..

ఏ8జ మాసవజాతికి సీనచేయుటకు జీవించుము.

ఇప శాస్త్రము మతమునకు వీరోధికాదు. శాని దానికి దారిగ్రీయున్కు

  1. ప్రతి రోగము కర్శయొక్క- దోపనును పోనొశ్పైడి మోచన సాధనము,

  2. సిమనస్సును నీ స్నేహితునిగా చేసిఫానుము,

  3. నీమనస్సును,ఇం[దియములను కట్టు బాటులోవ్రంచుము: ఇదియే అన్నిటికంకె గొప్పవిజయము,

కిఉశి. ప్రార్ధన సీజీవితముయొక్క_ పునాదిగా నుంచుకొనుమూ

వశత ఏమిజరిగినను దానిని చిరునవ్వుతో అందుళొనుము.

వ4తు గురువు దారినిచూపుటమాత్రమే చేయును,

ఉపటచేశమాల ! చితక వ వశం, అభ్యాళల్ళి థెర్యముయొక్క- రవాన్య 'మేమిటన కాన మున్ను, కఠినతెయున్ను. వశ. జ్ఞానముకాసి, ధనము మంచి దారికాదు రతర సళ్యము, ప్రేమ, సౌందర్యము, మంచితనము ఇవన్నీ ఒక్క శే లైశ్తఫ, నము సైకేము ప్రనర్హ నను నిశ్చయించును తలంఫు స్వధా వమును నిశ్చయించును. ౨50. నిత్యానిత్యవిన శతను తెలిసికొనుము, ౨561. నీవు ఒకతీర్థవాస్నినై పుణ్యస్థల ముకుపోవువానిగా ఇక్కడ ఉన్నావు, ౨52. ప్రేమించిన వస్తువులను విడిచివుండుట బాధకర "వెంనదిం €... 258. సద్ద్గుణమనే సౌందర్య మైన పుష్పములోనుంచి నచ్చిన ముగ్గినపండే ఆక్మృజ్ఞూనము, ఇ54. నీవ బలముగా యుండనలెనం చు. షరిశుభ)ముగా ఉండనలెను, వ25$.. అహింసచుట్టు అన్ని నద్దుణములు ఆవరించి ఉండును 256. ఇంద్రియ నిగ్రహము శాంకికిని సాఖ్యముకు దారి తీయును, 5 ఒక చెద్దమాటకు మంచిమాట బదులువెప్పుట కొం చెము ఖరీదైనస్పటికి ఎక్కువ విలువగలదిం

కం ఉప జచేశమాల కిరి. భగనంతుడు ఎసరినై తే అఆశీర్వదించవలెనని తలంచు: నో అకనిని బహుకష్టముల పాలుచేసి పరీశ్చించును* ఏ0 భ క్తి వోరక కలసి ఉండ లేవు ఏ0. ప్రేమయొక్క- సిశ్శబ్దమైనశక్షి యే పిపంచములో 201. భగనన్నామము, సంజీవి, అమృతేము, వైవికపూచేనె వంటిది 168. ప్రతిశ్వాసలోను భగనన్నావుము జపించుము 268. భావగర్భికమును సీమ యనుకొనకుము, కి౮4€ భగనంతుని మాధుర్యమైన నామములనుతస్ప మరి జీనిని ఉచ్చరించకుండా సీనాలుకను తర్చీ జు చేయును, 20కు. భగనంతుడు నీ సంపూర్ణహృదయమును కోరును. కిరు భగనంతుని కృపయే జీవితమునకు అమూల్యమైన. ధనము* ఏర. భగనంతుడు సరంకాలములయందు జూ[గత లో స్‌ (గలి వుంచే రక్షకుడు, 248. "తెలియని చానిలోవుండే నమ్మకమే విశ్వాసము. 209. జీవిశకములో విశ్వాసముకేప్పిన అది నిర్ణనప) దేశము. 270. నిష్కపటమైన ప్రార్థన భగనంతునికృప చేకూర్చును.

ఉపచేశమాల ఫ్రై

ఓ71. నీవు నిదినుంచి లేచినప్పుడు, నిద్రపో యేముందు ప్రతి దినము $ నిమిషములకు తగ్గకుండా పా్రర్థించుము.

97%. భక్తునివిధి 'ముమన్త భగనంతుని ప్రేమించుట, శెలిసి కొనుటయీ,

  1. ఎవరై తే అందరిలోను భగనంతునిదూచి అందరిని భగ వంతునిలోచూచునో అతనే భక్తులందరిలో క్రేష్టుడుం

కై/ఓ ఒక నిజమైనభక్తుడు ఎనరిని జ్వేషించడు- అందరిని కాగ లించుకొనును.

వగు భక్తుడు భగవంతునియొక్క- పనిముట్టు

శ76. చేవునియొక్కభక్తు నకు దుఃఖముకలుగ నేరదుం

  1. భక్తుడు, జ్ఞాని సమృష్టికలవారు

  2. సీమ బుజువుకోరదు, వలనన దానిక చేబుజువు,

  3. ప్రేమ ఒకగొప్ప బంధనశక్షి,

  4. పేమ తీప్పతీర్చదు. ఎనరిని దోషియని తీళ్పుచేయదు.

  5. భక్తి శుష్కజ్లానముకం మె మంచిది

పఏం3. భగవంతుగియందు విశ్వాస నాశనము నీఆధ్యాత్మిక జీవితముయొక్క- నాశనమే,

  1. ఒక భగవనంతుజే నీవాడు. నీ వాడనిపించుకొనువా డింథొకడు లేడుం

ఏ3 యోగము అక్మపువీణక నిచ్చును

వశ ఉపటజచేశమాల $5ఫ. యోగములో జయముపొందుటకు మకూాలకారణముూ ప్రకివిమయములోను మిశము కలిగియుండుట యేం 896, అహీంన క్లూ నముమొక్క- కన్న త్యము, 257, నీవు సత్య నంతుడ వైన తక్కిన అన్ని సద్గుణములు సీ వద్దకు సకాలములో వచ్చును, వీరి బ్రహ్మూచర్యము ఆచరించుటనలన మంచి ఆరోగ్యము అపరిమితశక్ష్ని చేకూరును 889. నిజమైనప్రభానము నిశ్శబ్దముగా మనస్సును జయించు టలో ఉన్నది. &90. మనస్సే మనుష్యుని బంధనముకు న్ను, మో్యముకోన్ను కారణభూత మైఉన్నది, 291. అన్నిపోరాటములలో గొప్పదిమనస్సుతో పోరాటమే. ఏఏక్త ఆక్మస్వాధీనము మోాశ్రానందముకు మూూలకారణము, లిక అధ్యార్మికమార్లములో నీకు త్వరితముగా వృద్దకానతె నీ థి నం కు నీప్రతి తలంపును పరిశీలింపుముం 291. అకాశములేక శకి వీనికంశ సూశ్ష్మమైన స్పస్ట్రీకరణ కలది తలంపుమైవున్నదిం 295. తలంవు భవివ్యత్తును స్థిరపరచున్న, క96. పుతితలంపుకును ఒకనిశ్చిత మైన ఉ్రేశముండవ లెను 29 నిన్నెవ్పుడు భంగపర్నని అంతే స్టానమును నమ్ముము

ఉపచబచేశవమాల వక్‌ వ98. అంకర్హానము యొక్క_కే గత్వజ్ఞునమును పరీక్షించ ష్‌ ళా కలదు. 299, ఛారణశక్షి గల జ్ఞూపకమును బ్ర)హ్ముచర్యము బ్రహ్మం డముగా అభినృద్ధి చేయును. 00. కామకో?ధ ములు, శాంత్కిభ క్తి జ్ఞూనముయొక్క- కనల శ01. మనస్సు నిన్న మొన్న జరిగిన సంగతులయొ క జ్ఞాపకకట్ట 803. ప్రనర్మనయొక్క-శ క్తి చిక్తముమయొక్క- శకి యే, 808. మంచికలంపులు ప్రతిమనస్సుయొక్క- జపమాలమొ వుండనిమ్ము. శ0&% యోగజీవితమును జీవించి అగొప్పసి ద్ధాంతమును "వెద జల్లుము, 105. ఎనరై తే ఆత్మసాశ్లాత్కారమును పొందునో. ఆతని కోరికలన్ని సిద్దెంచును. నో 806. మనుష్యుని అంటిపెట్టుకొని వుండే అవిద్య బాగగుటకు క్ఞూనముమిోద వుండు ప్రేమ క్షానముకొరకు ఆశించును. శ07. వినత తాజ్ఞానమనే దీపమును ఎల్లప్పుడు ప్రకాశించు నట్లు చేయుము, 08 అడ్డుగావున్న అవిద్య తీసివేయగానే బువ్మాసాత్షూ

క ఉపటబచేశమాల

909 ఆధ్యాల్శిక మేలుకొలుపు పరిపూర్శతయొక్క- పూర్తి అనుభనమే,

  1. శాన్ర్రష్థుల కొత్తకల్పనకు మించిన జేీదెతే యున్నదో

ర కీ

అబే భగనంతుడు

  1. ముక్తి కాళ్యతపు సాంతినిచ్చు ఆశ్రమము

  2. న్యత్యానము యేర్చరిచికి వేని నీకు భయముకల్లును

  3. మనమంతా ఒక దిన్యజ్యోతి

లిక సత్యము తత్వవిచారణ న్యక్తిగా నిరూపించబడ _ “'ేరదుం

శివ జ్ఞానము శక్షి ఒకటి

ల. ఈబ్ర)హ్మోండము పరాశక్షియొక్క- ైనబలమును "తెలుపును

  1. మంఠ)జిపము మనస్సును శుధ్రపజుచి చానిని భగ నంతునివైఫు నడిపించును

శి& జీవికము కొద్దికాలముండును. కాలము పరుగెత్తు చున్నది, శ్రమపడి (పాన్థించుము.

819, ఆత్మ, శరీరముయొక్క_ జననముకు ముందుటిండి, కరీ రముయొక్క_ మరణము తర్య్వాతకూడ వుండును

  1. ఆకారములు, మనోవికారనములు సత్యము అకార శ్వ మును మించినది

ఉపటచేశమాల వి 821. అవిద్యయొక్క- గెడనుతీషి జ్ఞానాధీనమైన (నచేశములో" ప 'వేశించుము

  1. ఏపనినై నను సగముచేసి నదెలిపెట్టకుము

తి సీ విధ్యుక్కధర్శములను చాగుగాను, నిష్కపటిముగాను చేయుము, నీహక్కులు అడుగకుండానే వెంటాడును,

క8శ నింద, స్థుతి యివి గాలిలోని కంపనములే. కాన వాని పైన ఎగురుము,

  1. సేవచేసిన నీవ్చు అధికారము చలాయింవెదవు

  2. పాఫణమును నిలబె్టుకొనుటకు కానలసిన ముఖ్యమైన పదార్థములకొ అకు వివేకహీనమైన వాంఛలే కొర తలు,

కి27. నడంబడీకలు, నంధులు యుద్ధములను ఆప'నేరవు, అపి కాగితముమిదమాతము వుండును.

$28. తమలో శొంతి శేకుండ అనేకమంది యిప్పుడు యా పొపంచ శోంతిని నృద్ధిపొందించుటకు పని చేయు: చున్నారు,

తి89. నవీనస్రపంచముయొక్క. మాప్పు చెందు పరిస్థితులకు. అమరక్చుకొనుము,

  1. చనిపోయినవారిగురించి చెడ్డగా మౌొట్లాడకుము.

తి31. వెంటాడుట సులభము, దారితీయుట కష్టము,

  1. క్రీ భూమిమిద ైవశకి మై వున్నది -

౨08 ఉపచేశమాల 839. ఎనైతే బాధపడుట యొల్లో అవిమయము. తెలిపకొ నునో అతడు గొప్పశాంతిని అనుభఏంచునుం శిరిడీ, స న్నార్లమును ఎన్నడు విడిచిపెట్టకుము. "శి95, కనికరము, సర్వసామాన్య సోదరత్వము, వీనిళొరకు కృషి. చేయుము, శశి6, మిశముగాను, మాధుర్యముగాను మౌొట్లాడుముం శం కారణ కార్యములు కలసివుండును. మరిన్నీ శార్యము కారణములో ఇమిడివున్నది. 48. నీవు చేయగలిగినదంత చేయుము మిగిలినది భగవంతు నికి నదలిపెట్టుము 80. నీవు భగనంతుని విడచినందుకు వఏడ్చుము ఆయన దర్శనము నీవ్రపొం దెదవు, శక0 కనికరము, ప్రేమ, దయాళుత్యముు. ఓరి అమిత వీనిని వృదిపరు*ము న అఫాచ్ప్చూముం టి ఒశే ఒకగుకువునియొక్క ఉపబేశములను ఆచరించుము శశ. భిన్న భావములను వదలిపెట్టి అందరిమాద నమద,షి ట్‌ లపి కలిగి్రండుము- ల48. అన్ని అస్నీలను త్యజించుముం లెకక మనస్సు క ఫంగివుండుటకం ము మరియొక గొప్ప అంటూ వ్యాధి లేదు, స్‌

ఉపజేశమాల ఫ్‌

కైక5. ఇకమలను ఆశీర్వదించుటకు జీవించును.

  1. ప్రమింపదగిన ప్రేమను దెలొపెకు సాంఘికస్వభానమును-- కలిగివ్రుండుము

  2. నీపాఠకకరంస్కారములు, సీమలినవానన లే సీ నిజమైన శత్రువులు,

కశ. ఎవరై తే త్రొసునంటి మనస్సును, సమదృష్టిని వృద్ధి చేసెనో అవనునర్వడా తృప్పి చెంది వుండును.

క39. లౌాశకపు మాయలో పడకుము

కఠ0. ప్రపంచ న్యనహారముల నుండి దూరముగా తప్పు కొనుము,

కై!- జీనికము ఒకదీర్ధస్వప్నము., అదిమాయయొక్క-గారడి..

కలె. పుపంచకాంతిని చేళూప్పటలో అనేకమందికలసిచేయు ప్రర్ధన్య ఛ్యానములు చాలావుపయోగపడును.

వ$8. పంచేంద్రియములు నిన్ను ప్రతినిమిసుము భ్రమింప. చేయును

కకక జీవికమనే నాటకములో జననము మరణము అనునపి "ండుఅంకములు,

క్‌. లౌకికజ్ఞానముగల మనిషీ. ఎంతథాగ్యనంతృుడైనను ఎంత జ్ఞాననంతుడై నను ఆధ్యార్థికముగా చివాలాఎక్సినవాడై ఉండును,

కె56. నీవు దుఃఖమువము సుఖమని పొరషాటున భ్రమించితివిం

తిఫ్‌?, చెగౌగ్యములో శరణుపొందుము,

శ0 ఉపచేశమాల

శీ5ఠ, మొదటిలో ప్రాపంచసుఖములన్నియు. అమృతముగా వుండి చివరకు తీన)మైన విపముగా మామను,

-క59, ఇంద్రియ సుఖలోలత ఇాశ్వతసుఖము నిన్వనేకదుం

-శ60, నీవు మంచిఆరోగ్యవంతుడవు కా వేని సీశ్రవవిధముగాను అభివృద్ధి చెంద నేరవు,

శ61. సౌందర్యమనే వకు ఆరోగ్యమునుండి ప్రనహించును.

తంల, ఉక్కృష్టమైన మంచితనమును సనంపాదించుకొననలె సంశే నిష్కామిగావుండుటియే గొప్ప సార్ధక మైనదారి.

శ$$. ఎవవై తే కామమును పూర్తిగా నిర్మూలముచేసెనో అర నేబ్రివ్మా.

శి6క.- అహంకారమునలన మనువ్యుడు పితిపని ఆానేచేయు చున్నానని అనుకొని బంధత్యము పొందుచున్నాడు.

శి6ఫం అన్ని కోరకలకన్నా కామేచ్భ ఉక్క్భృష్ట్రమైన బలము కలది.

  1. మనోవికారము మనుష్యుని, యాచకులను యాచించే ముస్టీవానినిగా చేయును.

శీ67, సాధనము మనస్సును స్థేమికపరచి భగవంతునిమిాద నాటునట్లు చేయును,

శ68.- మనోచలనములే నిజముగా కర్మలని వీలునబడుచున్నవి.

శ69. సుఖదుఃఖములు మనస్సుయొక్క_ ధర్మములు,

శి70 ఈజగత్తు తదితరవస్తువ్చులు మనస్సుమావ ఆధారపడో వున్నవి,

ఫే?1, ఇచ్చాశక్తి మనోళక్తులన్ని టిమిాద రాజు.

ఉపజేశమాల త

శ79. పనిచేయుట్కభగవంతుని పూజించుటయన్న విషయము ఎన్నడును మకమనకూడదు,

శి78 ప్రార్ధన మనుష్యుడు భగవంతునితో నంభామించుటకు చేయుపుయత్న ము.

వక్షం ప్రార్థన ఉక్కృష్టమైన ఆధ్యాల్మీకళక్తి

లే75, పా్రర్థనయొక్క- సార్థకత్వముగురించి వాదించకుము.

వ$6. ఆధ్యాత్మిక విషయములలో వాదనకూడదు,

శ77. భగనంతుని కృపకొరకు (ప్రార్థించుము అంతేకాని తాకిక బజహువమూనముల గురించి పార్థించకుము,

శ73 ప్రార్ధన, పర్వతములను కదల్బకలదు.

శ79, ప్రబలమైన సంసార సాగరమును డాటుటకు. సంకీర్తన ము ఒకపడవ

  1. మనుష్యుడు అఆహారముమిోద మామే జీవింపలేడూ కాని అతను దైననామస శ్రణమునలన జీవింపగలడు

:81. ఎనరై తే దుఃఖములో సుఖమున్ను, కురూపితనములో సౌందర్యమున్ను, వెడుగులో మంచిన్ని చూడగలడో అక్క-డఅతనికి శొంతిగలదు.

౨8. అధ్యాత్మిక దాహముగల మనిషి ఇావు లేమిఅనే అమృ తము తాాగును

-శిరి8. సీచమనస్సుగల మనుష్యులు వారియొక్క- అంతస్తును బట్టి ఇతరులను విమర్శిం చెదరు,

శంక. జ్ఞానులు ఫలాపేక్ష లేకుండా ఎప్పుడు పుణ్య కార్యము లను చేసెదరు.

| ఉవ జేశనూల శం. ఓపిక జ్ఞానముయొక్క- నిబంధన హొ ఎవవైతే తనమోక్షమునకు చారి తెలుసుకొనునో అతజీ జ్జని. 8. గర్విన్ని? తనదికాని దానిని అేక్షించున్యక్షిన్ని, ఎట్ల వుడు కలత చెందినవారై వుండెదరు. 800. చేదై నమొ(త్రలు సుఖమైన గుణముల నిచ్చును. శ00. మనుష్యునిముఖము అ మనుష్యుడు చేసిన పాపపుణ్యమి, లను 'వల్లడిచేసే ప్రకటనబల్లనంటిదిం 890. సీవు యికరులచే యేవిధముగా చేయింపదల చెదవ్నో ఆ- విధముగా యితరులకు చేయుము, శ శి9ి1. నిష్క-వట మైన సాధకుడు ప్రపంచమున కంతకు చకళ" వరిం క909. తియ్యని అసత్యముకంయె ఫుల్ల ని సత్యము మంచిది?” శ99. మళముచేరంిట జరిపే కపట నైఖరి నేరము, తి94, అందరికి మంచికోరుట అనే ఆలవాటు జీవితమునూ భాగ్యవనంతముగా చేయును, కంస. చెప్పుటకం బు చేసి చూపించుట మంచిది. కె06. “సీమ, పని యివి రెండు మనుష్యునికి నరితూచుు చక్రముల వంటివి. శ$7. స్వర్గము, నరకము, మనోభావములు మాత్రమే. $98. అస్క్షపడవలసిన ధనము ధర్మమే. క$9. శాసనము, శాననక ర్త ఒక కే, 400. ప్రకృతి శాన అక్శ పనిచేయదుం