Telugu Udayasri(dwithiya bagam) - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఉదయశ్రీ ' (ఇ౦ండకావ్యముల సంపుటి -. . . ద్వితీయభాగము _ జ౦ంధ్యాలపాొపయ్య శాస్త్రి . “కరుణ థ్రీ” . చర్గో టబ. “గుకఠీ కావ్యమాల | 131065
సర్వస్వామ్యములు రచయితపి ఇరువది మూడవ ము(ద్రణము షా) టీ ల ఖ్ థి రే న అ ప్రతులకు రామాపబ్లిషర్చు (€ లక్లోగి గ్‌టో ధ్ కందులవారి వీథి ాదడనాకన్స్న షంధారాయ నుం ్ు విజయవాడ (భ్ ఇంక గ్ ఘటం” గ న్లో టాం. ఖ్ . క్ట ఛొజ్యలజ్కీ (ప్రింటర్స్ నుంటూరుఎ11,
ఆ౦కితము అ శ్రీ చేబోలు వేంకటసుబ్బయ్య అన్నగారికి అన్నవు నీవు! చిన్నతనమందు ననుం గొనిపోయి (పేమతో నన్నము వెట్టి దేశికుల యంతిక మందు (ద్రసన్న శబ్ద సం పన్నునిగా నానర్చిన ఆపార కృషపా్ధిః మదీయ మానసో త్పన్నము లీ రసార్జ్రకవితాకమలాంజలులన్ (గ్రహింపుమా!
నమోవాకములు గురుదేవులు శి కుప్పా శ్రీ ఆంజనేయశాన్రిగారికీ శం భమిడిపాటి వేంకటసు.బ్రహ్మణ్యశా స్త్రిగారికీ శీ ఆచార్య శివశంకరస్వామివారికీ
అరుణరేఖలు
“ఉదయశ్రీ = విజయశ్రీ _ కరుణశ్రీ, ఈ మూడింట్లో మీ అభిమాన కాన్యం ఏది? ఈవిధంగా చాలమంది మి(త్రులు నన్ను (ప్రశ్నిస్తూఉంటారు ఈ (ప్రశ్నకు సమాధానం చెప్పటం కొంచెం కష్టమే. ఎందువల్లంళే కవికి తన కావ్యాల్లో దేనిమీదా తక్కువ ప్రీతి ఉండదుకనుక,
ఐనా యిందుకు నా (ప్రత్యుత్తర మిది: ఉదయథ్రీ నా హృదయం విజయశ్రీ నా శిరస్సు _ కరుణశ్రీ నా జీవితం.
ఉదయత్రీ (ప్రథమభాగం రసజ్ఞలోకానికి అందించి ఇరువదేండ్తు నిండుతున్నవి. అయినా (పతి సంవత్పరమూ పునర్ముద్రణ తప్పడంలేదు. సుహృదయులూ సహృదయులై న పాఠకలోకానికి నా నమస్సులు,
ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నది “ఉదయశ్రీ? రెండవభాగం, మళ్ళీ “ఉదయశ్రీ? ఏమిటని మీకు ఆశ్చర్యంగానే ఉంటుంది. నవోదయాన్నీ నవదై తన్యాన్నీ (పసారంచేసే *“ఉదయళ్యశ్రీ'కి (కొత్తపాతలేమిటి? ఆది నిత్యనూతనం . నిత్యకల్యాణం _ నిరంతర రాగరంజితం ___
ఈ “ఉదయ్ర్రీ*లోని కిరణాలు పూర్వంకన్నా కవోష్టాలు _ సుని? తాలు ,_ సముజ్జ్వలాలు-ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ రే త్తించే కళారేఖలు_
“ఇందులోని *“ధర్మపరజ' “పురుషో త్తముండు" అనే ఖండికల విష యంలో నా భావన వేరు, అన్న్ముకుతంగా వచ్చే 'జన్యశుతి'కి ఒక “ఉప శ్రుతిని” మేళవించాను. ఉచితజ్ఞులెన రసజ్ఞులు సవిమర్శకంగా పరామర్శి స్తొరని అర్థిస్తున్నాను.
ఈ కావ్యములో వాడిన *హిందూ” “హైందవ” శద్దాలు సంకుచిత మత వాచకాలు కావు అవి విళాలహిందూడాతికీ అభిండభారతావవికీ అద్వితీయ 'హైందవసంస్క్యుతికీ సూచకాలు.
ఈ కావ్యనిర్మాణంలో నన్నయభట్టుకు నారాయణభట్టులాగా నాకు చీదోడు వాదోడుగానున్న అభ్యుదయ కవిమి[త్రులు (శీ “ధనకుధరం వేంక టాదార్య”కు నా అభివందనాలు,
ముద్దుగా _ ముచ్చటగా _ ముద్రించియిచ్చిన (ప్రియమి(త్రులు “*రాజ్యలత్కీ (ఫీంటర్సు” వారికి నా ధన్యవాదాలు
ఆదరంతో _ అభిమానంతో _ అనురాగంతో _ నా రచనలు అందుకుంటూఉన్న ఆం(ధ్ర సహృదయ పొరక లోకానికి నా కృతజ్రశా
హా పూర్వక నమోావాకాలు, మీ ళర్దా రు ణ థ్”
కిరణాలు స్వతం(త్రభారతి ౧౧ ఆరుణహ_స్టము ౧౩ మహాత్ముండు ౧ నేతాజీ ౧౫ ఆగస్టు విష్ణవము ౧౯ కాం్యగైెసురథము విం భగత్సింగు ిి అల్లూరి సీతారామరాజు ౨౩ తెలుంగువెలుంగు అ౨ి౬ా పురుషో త్తముండు ౨8 కల్యాణ గీతి తో 'వేమనయోగి ల! పాకీపిల్ల ౩౯ ముందడుగు ౪౮కి ధర్మపరశు ఆళి మా గాంధితాత ౫ం కాంచిదూత ౫౨ ల ౯
పూజాప్పష్పాల్లు యళ రాష్ట్రిపిద్ధి న్ా భారతభాగ్యదేవత ణ౮ా హత్య జలా విషక్షణము ఒం దుర్షినము ౬ణి పిడుగుపాటు ౬౨ తీరనిలోటు ౬౩ మౌనలేఖిని ౬౪ ధన్యజీవి ౬౫ బాలబాపూజీ ఇకా మహా(ప్రస్థానము ౬౭ దివ్యమూర్తి ౭౦ స్వర్గీయ బాప్ప ౭8౧ బాష్పాంజలి. 8౨ పృరోగమనము 88 స్వచ్చందజణాతి ౭౪ లుముంబా 8౫ (ధువకతారలు 82 జ్యోతిర్మయి త౯ా
స్వత౦ం[తభారతి “గణగణ” (మోగారా విజయఘంటలు భారతమాత మందిరాం గణమున; ద్వారబంధములః గట్టిరి చిత్ర విచిత రత్న తో రణ తతి; వీథివీథుల విరాజిలుచున్న వవే (త్రివర్ణ కే తనములు: మేలుకాంచె పరతంథత పరాజ్ముఖ సుప్త కంఠముల్, కంటికి కజ్జ్దలమ్ము నిడి, ఖద్దరుచీర ధరించి నేండు పే రంటము పిల్చుచున్నది స్వరాజ్యవధూమణి (పక్కయింట్ వా ల్లంటుల; కర్ణ'పేయములుగా ప్రవహించె *న్వతం(క్ర ఛారతీ' మంటపమందు కాంత సుకుమార మనోహర గాన వాహినుల్:॥ “పాటాగొట్టి” పరప్రభుత్వమునకున్, (బ్రహ్మాండమౌ శాంతి పో రాటంబున్ నషిపించీనాండు మన “వోర్థాయోగి? ఆంగ్ర(వ్రభుల్ మూటల్ముల్లెలు నెత్తికెత్తుకొని నిర్మోహాత్ముల్లై సం్యద్రముల్ దాటంజొచ్చిరి; నవ్వుకొన్న వి స్వతం[త స్వర్ణ సోపానముల్ 1: ౧౧
ఉదయ శ్రీ౨ “నేత్రాజీ" (ప్రతిభా (ప్రతాపములు, '“గాంధీతాతి సత్యాగహ జ్యోతిర్షీ ప్పలు; “దేశభ క్తులి అఖండోత్స్చాహముల్, విశ్వ వి థ్యారంబైన “ఆగస్టు విప్లవ మహాగాథల్, సమైక్యమ్ములై. స్వాతం్యత్యధ్వజ మెత్తె భారత మహాసౌధా్య[గ భాగమ్ములన్:1 లాఠీ పోటులు పూలచెండ్లు, చెరసాలల్ "పెండ్లి వారిండ్లు, వ్. కారిన్యం బయినన్ సుకొనుభవమే, “గాంధీ కళాశాలొలో పాఠంబుల్ పఠరియించు శిష్యులకు; తద్ (బహ్మాస్త సంధానమే పీఠంబుల్ కదలించి సీమలకు6 బంపసెన్ శ్వేత సమాట్టలన్. . పస్టానించిరి త్యాగమూ ర్హులు పవి(తంబైైన “శ్రీకృష్ణ జ న్మస్థానంబున”ా కెందరో; నిహతులైనారెందరో శౌర్య రై ర్య సైర్యంబులు చూపి విప్ణవ సమిద్రంగమ్ములన్; వారి సు ప్తాస్టి (శేణికలే పునాదులటి మా స్వారాజ్య సౌధాలకున్ 111 సీదేనోయి 'సమస్త భారతను తండ్రీ! యింక నీ గడ్డ పె లేదోయీ యధికొర మెవ్వరికి! పాలింపంగదోయీ। (ప్రపం చాదర్శంబుగ్క సర్వమానన సమాహ్షాదంబు సంధిళ్ల, నీ వైదుష్య (ప్రతిభా విశేషములు విశ్వమ్మెల్ల కీర్రింపగన్ 111 ౧౨
అరుణహ స్త ముం
అద్దమ రేయి నా సదనమం౦దు పదంబిడి, పట్టు పొన్పుపై నిద్దరపోవు నన్ను నవనీత కరమ్మున శట్టిలేపి, నీ
ముద్దుల కళ్ళతో భువన మోహన రేఖలు నా ముఖమ్ముపైై 'దిద్దుచున్న సౌహృదవతీః వచియింప్రము నీ వెవర్తవో? ' ఎవ్వతె వీవు? మంగళమయీ: మెల్లమెల్లంగ కున్కిపోవు నా దివ్వియ పెద్దవేసి నవదీ స్తల నింపికి వింటినిండ; నీ
నవ్వు తరంగ మాలల వినంబడు “విశ్వరహన్య* నిస్వనా తెవ్వియొ: భాగ్యముల్ సరువులెత్రెడు నీ కడగంటి చూప్పలన్: చెక్కుల పాటల(ప్రభలు చిమ్మ, దయాపరిపూర్ణ దృక్కులన్ చిక్కని _పేమరాగములు చింద, నవారుణ హస్తమెత్తి ఆ దిక్కుకు చూపినావు! గురుతించితి'నీ యనుశాసనంబు నో చక్కానితల్లి! నా “కరుణసాహితి” కింక నవోదయందటే:;
గ్ా!
వముహాత్ముండు నలువదికోట్ల తమ్ముల జీవితమ్ముల కాయన మాట *“వేదాకరంబు" నీరులనే కర్మవీరులం గావించు “ఆయన పిలుపు శంథారవంబు సత్యంబు కాంత్యహింసలకు స్వాగతమిచ్చె ఆయన (బతుకు “'మహాప్రయాగ' కొల్లాయితో పిచ్చిపిల్లాయి వలె నుండు “ఆయన దీక్ష *లోకై కరకు ఆళ6 డొక “సవి[త్ల ధర్మదేవాలయంబు అత€౬ డొక “విచిత్ర విశ్వవిద్యాలయంబు ఆ మహాశక్తి “అంత యింతంచు తూంచ6 జాల మఠ: డొళక పెద్ద “హిమాలయంబు, ణా
నేతాజీ
నడిపించినావు: సైన్యములు వేలకువేలు స్వాతంత్ర్య భారత సమరమునకుః:
జడిపించినావు; చంచచ్చం(దహాసంబు తెల్లవారల గుండె తల్ల డిల్లః
విడిపించినావు! జీవిత మెల్ల బలిచేసి భరతపుత్తు9ల దాస్యబంధనములు::
తుడిపించినావు: నీ యుడుకు నెత్తురుతోడ పారతం(త్య కళంక పంక రేఖ:1
, బాపుజీకీ, పపేలుకు పనికిరాక
కరగి.కడలంటి_. ఒక *“తతంగమవ్వి ఒక "మ
హో ('ప్రవాహమ్మ"*వై ---తల్లి యడుగులంట
పొరలి (వవహించితివి సెబాసురః సుభాసుః1:
లగ
ఉదయ ట్రీ ౨ అల్లల్లాడిన వాంగ్లశాసకుల 'రాజ్య స్తంభముల్ సీ 'చలో డిల్లీ యన్న మహానినాదమునకున్; డీకొన్లై సీ శక్తి “లాల్ ఖిల్లాలోని నిరంకుళత్వ పళుశ క్రిన్; దేవతాహ_స్తముల్ చల్లెన్ వీ రణభేరిపై నవయుగస్వాతంథత్య పుష్పాంజలుల్ 111 “ఆజాద్ హిందు మహా్యప్రభుత్వమున కధ్యతుండవై యే మహా రాజుల్ గొంచని కీ ర్తిగాంచి, పరిపూర్ణ స్వేచృకై జీవితం బాజన్మాంత మఖండ యజ్ఞమున “'స్వాహిచేసి మా పూజ్య నే తాజీ వె దిళలన్ వెలార్చితిప్ స్వాతం(త్వ(ప్రథాత్యప్రభల్ 1 హిందూ ముస్లిము లేకకంరమున 'జై హిందంచు నీ బావుటా క్రిందకా నిల్చి పురోగమించిర యె కేల్ కేల్ రాయుచున్స్ నే(డిటుల్ హాందూస్టానము చీలిపోదుగద నీవే యన్నచో; నెత్తురుల్ చిందంటోవుగదా జగజ్జనని. సుస్నేహార్ద్రు వకమ్ముపై 1 *డ్రేశ ద్రోహి” యటంచు నిన్ను గని సందేహించెనా నీ మహో ద్దేశంబున్ (గ్రహియింపంజాలని పరాధీన (ప్రజాబుద్ధిః నీ “యాళాజ్యోతి" స్వతం(త్రభారతము నే( డానందబాష్పాలతో సీ శౌర్యోన్నతి కంజలించినది తం(క్రీ; తప్పు మన్నింపరాః ఏకు
ఉదయశ్రీ ౨ శాంతికి (క్రాంతి నేరిప, (ప్రజా హృదయాబ్దిములన్ సువర్జ సం (శాంతులు జాలువాటీచి జగత్తుకు 'వేడివెలుం గొసంగు భా స్వంతుండి వీవు; తావక యశస్సులు భారతమాత మౌళిపై దొంతరమళ్లే ల్లైనవి గదోయి: (ప్రపుల్లపరీమళమ్ముతో : నీ వీరత్వము, నీ దృఢ్యవ్రతము, నీ నేతృత్వమున్, నీ (ప్రజా “సేవొత్కంఠ్యము, నీ పురోగమన వై చిత్యంబు, నీ సాహస (భ్రీవాల్లభ్యము గాంచి పొంగి పులకించెన్ విశ్వ విశ్వంభరా భావోద్యానము-_-నీ శుభోదయము సొభాగ్యమ్మురా జాకికిన్ 1 తమ్ముల ని(ద్రలేపి, చిర దాన్య తమస్సులు వాపి, వెల్డులన్ జిమ్ము పథమ్ముం. జూవ దయడేనిన దివ్య “సువర్ణ సుప్రభా తమ్మవు” నీవు; నీ జయ పతాకము నీడల నిల్చినారు భా వమ్ముల జాతినర్షమత వర్ష విభఖేదము మాని, యల రున్:
ణి శి ళం “దాసోహ'మ్మని పళ్చిమ(ప్రభుల పాదమ్ముల్ తలందాల్బు నౌ దాసీన్యంబు సహింపంజాలని పవ్శితత(్యత్ర కర్తవ్య దీ క్షసంరంభము ఫౌంగి వెల్లువలు కాగా_-తన్మహా విష్టవో లాసంబున్ జనముల్ “సుభా” సనుచు6 విల్వంజొచ్చి రుత్య్మంఠమె, ళం మా శి ౧౭
ఉదయ థీ ఆరి “జ హిందస్న మహా నినాదము (ప్రజాస్వాతంత్ర్య మం[త్రమ్ముగా వ్యాహారింతురు భారతీయు లికముం దాచం్మద్రతారార్కమున్ ; మా హృత్పద్మవనాంతరాంతర గళ న్మారంద ధారా పరీ వాహంబుల్ పయనించు తావక మహ త్త్వ(శ్రీసదస్పర్శకున్ గ్ సింగారమ్ములు చిందు మంగళ సుధా(్రీకమ్ము లౌ సీ కనుల్ _ అంగారమ్ములు చిమ్మె స్వార్టపరతాహంకార శేర్షాలపై; బంగాళ మ్మది నీ మహోదయమునన్ భావిప్రపంచమ్ములో బంగారమ్ములు పూయురా 1 విజయ శోభా వైభవో పేతమై 1? “పొంగెడు గుండెలో పొరలిపోయెడు (క్రాంతి కవోష్ట రక్తమే చెంగలువల్ గులాబులుగ చేసేను తల్లికి పాదపూజ మా బంగరు బోసుబా” బనుచు, భారతభాగ్యవిధాత గాంధి క న్నుంగవ సీరుపెళ్సైను అనుంగు సహోదరు నిన్ దలంచుచుకా, నీ శేజోమహిమంబు మా హృదయమందే కాదు విశ్వ (ప్రజా చేతోవీథుల కాంతిరేఖలు వెల్మార్చెన్; ఖండ ఖండాంతర ఖ్యాతంబుల్ భవదీయ పౌరుష యళోగాథల్ భిఖింపంబడున్ స్వాతం (క్రోజ్వల “వీరభారతకృతిన్” సొవర్ణవర్ణాలతో 11 ౧౮
ఆగసహ్తువిప్రవవుం
టి ౮ అది యొక విశ్వ విస్ణన మహా శివరాత్రి 11 పరాజితప్రజా హృదయము పొౌంగులె త్రి (ప్రవహించిన వెచ్చని వేళ యద్ది 1 అ య్య్యది పరదాస్య శృంఖలములందు కృశించెడి భారతాంబ క భ్యుదయముహూ ర్త £ మట్టిటుల నూగెమ నాండు (పభుళ్వసౌధముల్ ః అఆయ్యది తమ్మి మొగ్గరమునం దఖిమన్యుండు రాజరాజ్యాపై కయ్య మొనర్ప (కోధమున ఖడ్గము దూసిన (క్రాంతిలగ్న మే 11 అయ్యది వీరభారత మహ త్తరళ క్తి పర్య్రభుత్వముకా వెయ్యిముథొలతో కలచి వేసిన విశ్వవిహార యాత్రయే 1: పారావారమునే దురాగ్రహముతో బంధింప నుంకించిరా కారాగారములోన 11 విస్ణవ తరంగాల్ పొంగి మిన్నంటి తద్ ద్వోరమ్ముల్ పడ(గూల్చి బంధముల్ (బద్దల్ సేసి స్వేచ్చ్భారయరీ పారంపర్యము నింపునం చెలుంగరో పాళ్ళాత్యభూమింజయుల్ 11
౧౯
ఉదయశ్రీ ౨ బేచిపోయినవి పోలీసుల టోపీలు వందలు వేలు రాబిందులట్లు కాలిపోయినవి సర్కారు కచ్చేరీలు ,ఐరదూషణాదుల కాష్టమట్లు తెగిపోయినవి తంతితీగెలు భారతీ యుల పారతం్యత్య శృంఖలములట్లు కాం తరలిపోయినవి (క్రిందకు రైలుపట్టాలు పొళ్చాత్యరాజ్య పౌభాగ్యమట్లు ఒకటి యనుహేమి నాంటి మహోద్యమమున లేగిపోయిన (పజల యు(ద్రేకమునకు ఆలకల్లోలమె దదరిలి పోయె వ హు! ద గా తెల్లదొరల ప్రభుత్వ మందిరము లెల్ల. భారత వీరవిప్పవ విపంచిక భావిచరిత్రకారు. డే తీరున మేళవించునొగదే 1 యువయోద్ధల వేడి రక్తపుం జాఆలు చూచి య(శువులు జాజవొ కన్నుల, వేగివేడిని ట్టూరుప్ప లెట్టులాపుకొనునో : ఎటులన్ స్వరముం బెకల్చునో 1 వం
కాం(గె స్రథము ధన్యజీవనుఃండు “దాదాభాయి నారోజి” ఘనకీర్తి “బాలగంగాధరుండు” తనయంత కొమరుని గనిన “*మోతీలాలు” (పాజ్ఞాండు “మాళవ్య పండితుడు” సౌజన్యవారాశి “రాజేంర్యదబాబు” సు ధీమాన్యు. “డ్డబ్బుల్ కలామజాదు ఉ త్తేజితమనస్వి “చి త్తరంజనదాసు” శౌర్యవార్నిధి “సుభాస్ చం్యద్రదోసు” “లని బె సెంటు” బ్చాప్టూజ్లీ?) ““బవ్పూరు” *ళస్టస్టేల్సు3 “కృృపలనీ” ఎక్కి-నట్టి కాం[గెసు రథమ్ము నీ వధిష్టించితివి నేండు, నేరద్చుమెజయ నడపి పట్టాభి 1 ప్రజల మన్ననలః గొనుము ః1 విం
భగత్‌సింగ్
చెంగున దూంకెరా కుపిత సింహ కిశోరముభంగి మా "భగత్ సింగు” (బ్రిటీష్ మహాగజము శీర్షముపై; సవ భారతమ్ములో పౌంగులువాలె విపష్ణవ సము(దము కట్టలుదాటిః ఎత్తెరా మంగళహారతుల్ భరతమాతకు త(దుధిరారుజాంకుపుల్ 1;
ని న్నురిదీసి మా యెడద విస్పు రగిల్చిరి కూటసీతి సం పన్నులు శ్వేతజాతి పరిపాలకు; లీ హృదయాగ్నికీల లిం కెన్ని యుగాలకైైన శమియించునెః నీ స్మృతు లంకితమ్ములై యున్నవి మా దృగంతముణ నొక్కొాక వెచ్చని బాష్పబిందువై 11 బాంబులు (ప్రేలెరా (బిటిషమ బాబుల గుండెలలో భవచ్చరి తంబు స్మరించు మాత్రన; స్వతంత్ర పథాన పురోగమించు నీ వెంబడి పర్వులెత్తినవి విష్ణవళ క్తులు; నీ కవోష్ణ ర
_కృంబులు మా లలాట ఫలకమ్ములపై తిలకమ్ము లయ్యెరా $1
న
అల్లూరి సీతారామరాజు పాళవళక్తితో (ప్రజలపై దిడు నీచ నిరంకుశత్వమున్ నాళశమొనర్చ దీకగొనినావమె 1“భారతభూమి విస్ణవా వేశము బొంగుల్నెళ్త (ప్రభవించిన రోచిరుదా త్త వీచికా రాళ వశే : తెలుంగు కజరామరణంబులు నీ చర్యిత్రముల్ | క్ష్యతము రూపుగై కొనిన సాహసికున్ నిను గాంచి భారత క్ష(తమునందు పొంగి పులకించినదోయి (త్రిలింగజాతి; సు క్ష్యత్రియవీర 1 నీ విజయ శంఖము (బద్దలు సేసె కాత్రవ (శో(త్రములన్ ! భవత్చదము సోకుట నున్యము ధన్యమయ్యెరా 1 రాచరికంపు రక్కసి కరమ్ములు సాచి అమాయిక (ప్రజన్ దోచుపర(ప్రభుత్వమును, దోచిన రాజుల చిన్నవాండ :వీ రోచితమైన తావకమహోద్యమ మాంథధ్ర పురా పరాక్రమ (భీ చరణమ్ములందు విరజిమ్మె నవారుణ విష్ణవాంజలుల్ 11 అరితి
ఉదయశ్రీ ౨ గాము దొర లిర్వు రంగరతకులు గాగ విండ్లు గొని భిల్ల సైన్యాలు 'వెంబడింప ధర్మకౌకేయకమ్ము హ_స్తమునం దాల్చి దుమికితివి తల్సి దాన్య బంధములు (దెంప। ళం దోపిడీల్ సేయు '“దొంగలదొర* వటంచు (పేలుకొనుగాక తెల్లమొగాలు నిన్ను; దేనిపై దోపిడీ చేసితివి ? దురాగ హమ్ముపైన . నిరంకుశత్వమ్ముపైన 11 జీవితేశ్వరు నిన్ను దర్శింపలేక (పజయవతి (ప్రాణమే సమర్చణమొనర్చె; ఆమెతోడ సమైక్యమ్ముసంది “రామ రాజి వెల్ల “సీశ్రారామ రాజు వతి 1 పౌరుషము, పట్టుదల, దేశభక్తి, ధైర్య సాహసమ్ము లనన్యాదృశములు గాగ తెలు(గుగుండెలు వెలిగించితివి, స్వతంథ[త్ర యజ్ఞమున నిండు (బతుకు “స్వాహా యొనర్చి 11 మా విం
ఉదయ థీ ౨ దోసిలియొగ్గి ప్రార్థనలతో నిను దోడ్కొనిపోయిరంట పో లీసులు ః దేవదేవునివలెన్ పరిచర్య లొనర్చిరంట ః నీ దాసుల మంచు తావక పదమ్ముల సన్నిధి నాయుధమ్ములన్ రాసులుపోసిరంట 1 బళిరా ! భవదీయ మహా(ప్రభావముట్ 11 కళవళమందె నీ 'మరపకాయ టపా”కు (ప్రభుత్వ మిల్దరీ దళములు ; నీ విజ్బృంభణకు తల్లడిలెన్ పళుశ క్తి ; సర్వదా తళతళలాడు సీ సుచరితమ్ములు భారతభారతీ మహో జల మకుటా(గ్రమందు విలన్యదుచి రంజిత రత్నపుంజముల్ ।;: న! ల శ | | సరీ. కసిలో. శ శ నో సరా లో మూరి, హైదరాబాదే "౩ 4) న!
తెలుంగు వెలుంగులు నాగారున్నాది నున్నని పాలరాలపె న! న్్ శ్రీలు చిందించె మా శిల్చబాల విద్యానగర మంజులోద్యాన వీథుల నవ్యతల్ నెరపె మా కావ్యకన్య త్యాగరాయల (పేమ రాగ డోలికలలో కమ్మగా నూగె మా గానలక్ష్మి ఏకశిలాప్పరీ (ప్రాకార శిఖరాల విహలించె మా వీర విజయరాజ్జి దిక్కు దిక్కుల కీర్తిచం(ద్రికలు నింపి వెలుగులు వెలార్చుకొనియె మా తెలుగుతల్లి నా పురా 'వైభవానంద నందనమున నవ్వుకొన్నవి. నన వసంతమ్ము లెన్నా 11 ౨౬
వురుపోత్తముండు (భారతదేశచరి(క భారతీయులే (వ్రాయక ఫోవడం మన దురదృష్టం. మొదటినుంచీ మన వారికి పర(ద్రహ్మమీదే గాని భౌతిక (ప్రపంచం మీద విశేషాభిమానం లేకపోవ డమే చీనికి కారణ మనుకుంటాను. - ప్రపంచ విజేతగా సుప్రతిష్టితు డౌదామన్న కాంక్షతో పురోగమించిన (గికు దేశాధిపతి అలెగ్జాండరు భారతభూమిలో పురుషో త్తము నితో (ప్రతిఘటించి పరాజితుడై తిరోగ మించాడుం ఈ యథార్థాన్ని కప్పిప్పచ్చి స్వార్ధసరులైన (చీకు చరిత్రకారులు తమ (గ్రంథాల్లో ఆలె గ్లాండరును విజేతగానూ పురుషోత్తముని సరాజితునిగానూ చిత్రించారు. ఆంగ్రచరి్యత్ర కారులుకూడా వీరికి తాళం వేస్తూ ఆ అఖి ప్రాయాన్నే మనకు ఆందింబారు,
నలిజై
ఉదయ థీ న విమర్శనాదృష్టిలేని మన చరి(త్రాధ్యాపకులు అలెగ్జాండరు దండయా(్ర దగ్గరనుండి ఆగపషు విపవందాకౌా ఈ అసత్య అఆనర్హక ళల ళా థి పీజాలనే మన విద్యార్లుల హృదయకే(త్రాల్లో న! భాం నాటుతూ ఉంటారు.] తౌ(త్రతేజస్సు భారతక్షేత మెల్ల కాంశులీనిన స్వర్ణసంథక్రాంతు లన్వి ; భరతప్వుతుల కీర్తిసంపదల సంట గాచెలకు పోసికొన్న యుగాదు అవ్వి 11 'హైందప పతొక లాకాశమందు కెంపు లారవోసిన యరుణోదమమ్ము లవ్వి;ః భారత సవితి సౌభాగ్య భాగ్య రేఖ నవ్వినాట్యాలు'సేయు దినమ్ము లవ్వి 15 నాండు పాంచాల మేలుచున్నా. డపార శౌర్యమూలర్తి, దిగంత విశ్రాంత కీర్తి; మత్త మాతంగ ందూధ సంపత్తి 'వెలయ నుత్తమగుణోన్నతుఃడు పురుషో త్తముండు. ౨రా
ఉదయ శ్రీ౨
ఆ పురుషో త్తమ(ప్రభు మహ త్తరచి త్తము ధై ర్యలక్ష్మికన్ గాపురమయ్యె, వాని కడకన్నులు (ప్రాక్తన భాగ్య రాశికన్ దీపిక లయ్యె, దిగ్విజయదేవికి తత్ (ప్రతిభా (ప్రతాపముల్ నూపుర .యయుగ్మ మయ్యె, సుమనోజ్ఞము లాతని భారతీయతల్ ;; “రంగులు చిందు సుందర కరమ్ములతో నవ మోహనాంగులె
నూ యంగడి రాళిపోసికొని యమ్ముదు రంట మణుల్ సతీమణుల్ ; బంగరు కొండలున్ ; రజిత పర్వతముల్, గల వంట భారత ఫపౌంగణ మం” దటంచు బహుభంగుల చారులు విన్నవించినన్ _ గండరగండండ్డై భరతథఖండమునెల్ల జయించు కాంక్షను దండ తురంగ నెన్య సముదా త్త జయాభ్యుదయుం, డఖండ దో కండ పరిస్ఫురద్యనన రాజ్య రమా రమణీయుండ *“య్యల గొండరు'వచ్చె భూవిభులు కాన్సలతో నెదు రేగుదేరంగన్. న! వచ్చుచునున్న య య్యవనవాహిని కడ్డమువచ్చి స్వాగతం విచ్చెను వీర భారత నరేం్యద్రుండు కొతకులోచితంబుగన్ ; 'శెచ్చి పరా(క్రమించి యెదిరించి రణం బొనరించినారు గో శ్వెచ్చని రక్తధారలు (స్రవింపంగ (గ్రీకులు భారతీయులున్,.
ఎ౨ి౯ా
ఉదయ శ్రీ౨ అక్షీణ(ప్రతిధా బలాఢ్యము, రణవ్యాపార పారీణమౌ లక్ష్ యిర్వదివేల సైన్యము జయోల్లాసంబుసం దోడురాన్ దశత్వమ్మున( జోరు (గీకు (ప్రభువుం దర్శించి జీలంనదీ వక్షం బెంతయు తల్లడిల్లె ఏ భవితవ్యం బెంత సందిగ్ధమో ; తమ తుండమ్ముల6 జుట్టుచున్, ధరణిమీంద౯ా గొట్టుచున్, శ్యతు.సై న్యములన్ ధ్వంస 'మొనర్చె భారత మహేం[దస్వామి మత్తేభ యూ ధము, పాంచాల యళోధురంధర సముద్యద్ యుద్ధఖేతీ నినా వ
దము లా(క్రాంతదిగంతరాళములు (బద్దల్ సేపె (బ్రహ్మాండమున్, " భారత వీర 'సెనికుల బాణ పరంపర (గీకు రక్తప్పం
ధారల స్నానమాడినది, తల్లడమంది చమూ సమూహముల్
పాజె హరాత్తుగా యవనభాగ్యవిధాత తురంగ మంతలో
ఛారణిం గూల్కె ఆర్య వసుధాపతి బల్లెపు బాప పోటునన్ొ,
ఆశ విరాశయై, వివళుండై నకుండమయ్మ్యె నఖండ సంగరా
'వేళము దక్కి= (గ్రీకు సృథివీపతి భారత చథక్రవర్షికిన్ ;
దేశజిగీషమై అరుగుదెంచి సరాజితుండై న శౌర్య వా
రాళి సికందరుం గని దరస్మితుఃడ్డై పురుషోత్తముం డనెన్ ___
౩30
ఉదయ శ్రీఎ౨ “శూర శిరోమణీ 1 రిపునిమాదన 1 విశ్వజిగీషమై యసా ధారణులై న (గ్రీకు సరదారులతో చనుదెంచినారుః మా భారతభూమిలో మెరకపట్టి భవజ్జగదేక జ్లై్య(త్ర యా (తా రథ మాగిపోయెను.__కదల్బగలే రడుగ్రైన ముందుకున్ 1 హిందూ (గీకులు వియ్య మందుకొని సాహిత్యమ్ము విజ్ఞానమున్ ఆధ జ సౌందర్యమ్మును పంచిసెట్టినవి విశ్వ మ్మెల్ల ; స్వార్దమ్ముతో హిందూస్థానము గెల్వవచ్చితిరి మీరీనాండు, మా ముంగిటన్ బందీల్లైథిరి 1 మారిఫోయినవి. మీ మా పూర్వబాంధవ్యముల్ 1 లక్ష సువర్జఖండములు లంచ మొసంగి, రహస్య వైఖరిన్ తక్షళిలాధినాథుని మనస్సును మాజిచి నేర్పుగా భవ త్పకము డిప్పుకొంటిరి ; (ప్రపంచ విజేతల రాజనీతికిన్ అక్షణ మిట్లిదా 1 విజయలాలస యింతటి (గుడిదయ్యెనా టబ 60 పట్టపగల్ నదిం గడవ (ప్రొఢిమ చాలకగాదె గీకుస (మూట్టులణ అర్థ రాతి అపమార్గమునం బడి పోయినారు; మీ పట్టుదలల్ విదేశముల పైంబడిదోచుటయా ; చరిత్రలో నిట్టి విచిత్రముల్ వినిచెనే భరతావని యెన్నడేనియున్ ? తె
ఉదయశ్రీ ౨
ఆ రజనీ హృదిన్ రణ రహస్యము లెట్టి విచిత్రవేషముల్
మారుచుకొన్నవో గగనమండలమే యెలుంగున్; ఘనాఘనా
సార మెజుంగు; నంధతమసర బెలుంగున్; ఎలుగున్ నదీ పయః
పూరము-__నాంటి (ప్రొద్దుపొడుపుల్ భరతోర్వికి సుప్రభాతముల్ ? “భారతభూమిలో పిటికిపందకు స్థానము లేదు, బేదుమా
పౌరుష వాణికిన్ శథిలభావము, శ్నృతువు యోగ్యుండై నచో గౌరవమిచ్చి గౌరవము గైకొను పద్ధతి మాది, తెల్పుః డే తీరున నేండు మిమ్ము గుజుతింపు మబందురొ”యంచు బల్కినన్, “పరులు మీరు నేను నొక పీరుండ, వీరు మఉొక్క వీరుం జే తీరున గౌరవించునొా అదే [క్రియ గాంచుండటంచు ధీర గం
ధీర గళమ్ముతో పలికి మిన్నక నిల్చిన *్యగీకు రాజకం రీరవుగాంచి ముచ్చటపదెన్ పురుషో త్తమచ్యక్రవ ర్రియున్. బంధవిముక్తుం జేసి (ప్రియ భావముతో యవనేశునిన్ సుహృ త్పంధి వియు క్త జేసె నృపసత్తము6 డాపురుషో త్రముం; డిటుల్ సందధిలె మైడ్రి నాగరక జాతులు రెంటికి ; నిట్లు (గికు గ ర్వాంధ తమస్సు “లాజుపది"యైనవి భారత భాను దీ ప్తీకిన్.
ఖలెవి
ఉదతయృ థీ లి
(గీకు చరిత్రకారులు లిఖించిన స్వాతశయార్థ గాధలే గైకొని ఆంగ్రపండితులు కట్టుకథల్ రచియింప, వానికే తోకలు చేర్చి (గ్రంధముల దూర్చిరి దానిన భారతీయ చా ర్వాకులు 11 సత్యసూ క్తి నుడువం డొకండున్ సవిమర్శకమ్ముగన్నా భండన పాండితిం గని, (ప్రపంచము గెల్వం దలంచు (గీకు మూ ర్లాండుండు నేంటి కొక్క భరతక్షితిపాలున కోడె నన్న (బ హాైండము మున్లిపోయినటులై కథ నడ్డము (ద్రిప్పినా__రల గ్లాండరు" జేతయాః విజితుండా “పురుషో త్తములడిరంత మోసమాః “ప్రాకట శౌర్య ధైర్య పరిపాకులు, వీరరసటప్రతీకులౌ (గీకులు కాందిశీకు లయి కేల్ళవ మోడ్చిరి వీర భారత (శ్రీ'కను దుర్యశమ్ము తమ శీర్షము పై ఐబడకుండ చల్లంగా లోకము కన్నుగప్పి, రెటులో మసిపూసిరి వా స్తవమ్ముపై 11
శాత న్ా
॥ గ ౭9
కల్యాణ గితి
(శ్రీకరమ్ములు పతికి నామ్యైకలోల
శివ జటాజూట గాంగేయ శీకరములు;
రంజితమ్ములు సతికి శర్వాణి చరణ
కంజ మంజుల మంజీర శింజితములు! వ్ర
వేవునయోగి యోగిరాజునొ కవిరాజువో వచింపుః మా యతిగణాలు [స్రీయమొ ఈ యతిగణాలొ? భూతియో గీతియో (ప్రీతి? చేతిలోని దాత్మటోధామృత మొ కవిళామృత మ్మొ: తళుకు లీనెడు చెక్కుటద్దాలమీంద జాజిపోలేదు కోరమిసాల సౌగసు; తయుంగనేలేదు మంజులాధరములోని రక్షిమ;ః మ్మింతలోన విరక్తి యేమి? పాలుగాజెడు నీ ఫాలఫలకమందు చెజిగిపోలేదు రాజ్యలక్ష్మీ పదాలు పసిడి మేడలు విడనాడి సల్లెటూళ్ళ వైపునకు సాగిన విదేమి నీ పదాలు? ౭8౫
ఉదయ థి =౨ి “కవియోః యోగియొ! తత్వదర్శకు(డొ: సాజెద్ధడీ జామూర్హియై శివుండే వచ్చెనా కొండవీటి కిటులన్ శష్యాళితో*” నంచుని న్నవలోకింపంగ పళైపట్టు (ప్రజ లంతా వచ్చుచున్నారు; నీ
ఛం లట వెవరయ్యా? తెలుగుంటొౌలాలఅసయి విన్చించెన్ భగవద్దీతికల్। గోచీ పెస్టైను పెట్టలే దనుటకున్ గొట్లాట తిమ్మన్నకున్ ప్రాచీనుం డని, కాదు తిక్కనకు నర్వాచీనుండం చేదియో పేల! యీ సిగపట్ల గోత్రముల కట్బే నేను పోలేను; నీ వాచామాధురి నీనిరర్లళ కవిత్వన్ఫూ్రిం గీ_ర్రించెదన్, తెలుంగుదనమ్ము ఆటవెలందిన్ జతగూర్చు కవిత్వతత్వ పే _త్తల తలమానికంబవటి 1 తావక నిర్భయ నీతి దీపికల్ వెలు6గులు చిమ్మె జానసదవీధుల, మా తెలు[గమ్మ గుమ్మముల్ కళకళలాడె నీ కృతులు గట్టిన పచ్చని తోరణాలతో: అభిరామాకృతులై న సీ కృతులు నవ్యత్వాభిరామమ్ములై ప్రభుతం గన్నవి యావదాం(ధ్రజన హృత్పద్మమ్ములన్, భాను స న్నిభః యుష్మత్కవితారుజప్రభలు నిండెన్ గేహగేహాల; మా యభివాదమ్ములు గొమ్ము వేమన కవీం(ద్రాః కర్మయోగీశ్వరా!
థెషు
ఉదయ థీ లి తీయతీయని నీతి జాతీయములను తెలుంగుబిడ్డల నోటి కందించినావు, కాగుడింతాలలో డిస్పకొయ గూడ అప్పగించును నీ 'ఉప్పుకప్పురంబు. పటి చొక్కాలతో నింత బొశకలమయి చు న! వీథిఐడి కేగు తొలి సంజ వేళలందు। ఆటవిడుప్పలనాండు మా అయ్యవారు చెప్పినారయ్యః మాకు *నీ చిత్తశుద్ధి, గొడ్లు మేపుకొనే కుజ్జకుంక మొదలు _ (శ్రుతులు (వేలాడు వృద్ధపండితుని వఆఅకు వేమన కవీం[ద్రః నీగీతి విననివాండు కానరా€ డిప్పటికి తెల్లుగడ్త మీంద. త “=. నీతి కేతనంబు నీ చేత ధరియించి జెడుగుమీంద దాడి చేసినావు; నీదు మకుటళోభ నిండెను సర్వత విశ్వమందు నీవు ఇాశ్వతుండ వుః 88
ఉదయ ఫ్రీ న సంఘసంస్క ర్తవై దురాచార విషవి దగ్ధ జగతికి నూత్న చైతన్య మొసంగి (తోవ చూపించినావు ముందునకు నీవు_ మంచి మొనగాండవయ్యః వేమన కపీం్యద్రః సీ మనోహర మకుట సన్నికబమందు వెలుంగుబాటలు గన్నారు తెలుంగువారుః వెలయుచున్నారు సాహితీ వీథులందు నెందటో పిల్ల వేమన్న లిస్పుడిపుడు, వధా
పాకిపిల్ల గే [ఉదయం సుమారు ఏడుగంట లవుతుందిం బజారున వస్తున్న దొక పాక్టీపిల్ల. చేతిలో చీపుడకట్ట.చంకన చింపిరితట్ట. బాలభానుడు ళన లేత కరాల్లో ఆమెను లాలిస్తున్నాడు. భగవతి వసుంధర అడు గడుగుకూ ఆమె చిన్ని పాదాలను ముద్దుపెట్టుకుంటున్నది.] తన సుఖము వీడి తోడి సోదరుల పౌఖ్య మునకె జీవిత సర్వన్వమును వ్యయించి, ఏన మెలు6గని నీ ధుమాయికపు (పేమ లోతెలు(గణాల దీ స్వార్ల లుబ్ల జగతి. థి ఖి వీ పవిత్ర (ప్రకృతి స్వదేళోపకృతిక్ (తోవ చూపించెలే మహాత్ములకు. గూడ; భరతజనయి(త్రి ౮పేమంపు పసిడిముద్దు తొలుదొలుత నీవె అందుకొందువు గదమ్మ! తనా
ఉదయ శ్రీ౨ చీపురు నొక్కా చేత, ఒక చేతను చింపిరి గంపం బూని, యీ పాపపు గుపష్ప లూడ్చెదవు వాలికః చీదర లేదె సుంత? నీ- యోపిక చూచి మెచ్చి తలయూచు జగత్చిత కన్నుగొల్కులన్ తేపకు తేపకున్ బయలుదేజు నవే నులివెచ్చ బాస్పముల్ ః£ ఆకల్పాంతము సీ పవి్యత్ర దినచర్యల్ నిత్యవిర్షి,ద వి "శ్రైక(పేమ మహాగమమ్మునకు “తూచా” పోని వ్యాక్యానముల్; *మాకీదానిగ” నాడిపోసికొను ఈ పాపిష్టి లోకమ్ము నీ “బాకీ” తీర్చుకొనంగలేదు జగదంబా! జన్మ జన్మాలకున్. కుడిస్ట మ్మగు కుశ్ళెలుంగండు__-కృళాంగుం గిడ్వలే కీడ్వంగా రికెలో జనుచున్న ఆ పళువు దారిన్ తొల్లిపో వంచుని న్నాకేపించును పండుకోతినలె మోమంళా కనుల్చేసి, ఏ మో తోభించును కొంప ముస్లి నటు లబ్బోః ఎంత దిట్చోకమో: ఈ గతి నేహ్య మెల్ల సహియించి యుగమ్ములనుండి చేయు నీ త్యాగము గు ర్రెటుంగదుగదా నెల కిచ్చేడి రెందణాల కే యాగముసేయు లోకము, యథార్థముగా తన "సీవకోసమే భాగవతమ్ములోని భగవంతుడు నిన్ను నృజించినట్టుగన్. ౪ం
ఉదయ శ్రీ ౨ చెల్లి: సీ వీద మోము దర్శించినంత విసము గుఅటిపించు నేమి రక్క-సి జగమ్ము? మానవత్వమ్మునే యవమానపణిచు పసరముల సంత యిది; దయారసము సున్న. ఒక్క రో జీవు వీధుల నూడ్వకున్న శీలిపోపును మా పట్టణారి సొగసు; బయటపడునమ్మ; బాబుల (బతుకు లెల్ల ఒక కణ మ్మీవు గంప ,క్రిందకును దింప, పావనమైన నీ (ప్రజా సేవకొఅకు త్యాగమయమైన నీ జీవితమ్ముక్ అకు కార్పలే దొక్క కరుణా[శుకణముకూడ:!: జార్చలే దొక్క వేండి నిట్టూర్చుకూడ:: ఉక్కు. పొదాలతో నిన్ను (దొక్కు- “దున్న పోతు సంఘమ్ము*పై సొనుభూతి చాలు; కడుపు గడవంగ చాల మార్గములు గలవు బైటబడుమమ్మః: ఈ మూగ (బ్రతుకునుండి. 6 ౪ం
ఉదయ థీ యి
“పాకీపిల్ల' వటంచు నిన్ను నిరసింపంజూతు రమ్మాః స్వయం
పాకస్వాములు కొంతమంది, ఇది యే పాపంటొః మూన్నాళ్ళలో
నే కన్నుల్ తలకెక్కి వెన్స. గన, ర్ నిర్భాగ్యదామోదరుల్ 11
పాకీదేగద మాకు మా జనని బాల్యమ్మందు సంజీవనీ:
మాతృస్థానము నందుకొన్న యది యుష్మన్యూ రి లోకాన ఊ
హాతీత ప్రణయాధిదేవతకు పుణ్యకేత్రమే యయ్యె నీ
చేతోవీథి, పరార్థచింత నుపదేశించున్ భవద్వ్బృ త్తి, (ప
థ్యాతంబై నది నీ (ప్రవృత్తి, ఇవిగోనమ్మా।; నమోవాకముల్: ౪౮౨
వుంందడుగు కై సేనినారుః సీ కవికుమూరులు శార చాదేవి మె త్తమెత్తని పదాలు చిందించినారు:' నీ శిల్చకారులు కళా కల్యాణి కడకంట కాంతిలహరి వాయించినారు। నీ వైజ్ఞానికులు వృక్ష ములచేత మనసులోపలి నిజంబు కరగించినారుః నీ గాయకా(గ్రణులు గుం డెలు లేని మొండిబండలను కదిపి అభ్యుదయ మార్గమందు ముందడుగు వేసి జతన మొనరింపుమోయిః భారతకుమూర। చేత జాతీయ కేతన(శీ తలిర్చ వెలు;గంగలవోయిః విజ్ఞానవీథులందు. ౪౩
ధర్మపరశు [జమదగ్ని శాంతమూర్తి, తపస్పంపన్నుడు. మహాబుషి. మునిపల్లైలో భార్యా ప్యుకులతో కాప్పరం. పర్షశాల పంచముందు ఉన్న గోమాత ఒక్క ప ఆయన సర్వస్వం. ఒకరోజు వేటకు వచ్చి ఆకలితో నకనకలాడే రాజుకూ పరివారానికీ ఆతిథ్య మిచ్చాడు జమదగ్ని మహాముని. పిలిచి పిండివంటలతో విందుచేసినందుకు (ప్రతిఫలంగా ముసి హోమదేనుపు మీద కన్నుపడింది కార్తవీర్యుడికి, ఆ దుర్శాకమణను అంగికరింపలేదు తపస్వి, రాజుగారికి కోపం వచ్చింది. సిరంకుశత్వం వేయికరాలు. చాచుకొని ముందుకు నడిచింది, హింస ఆహింనమీద కత్తి దూసింది. అధర్మం ధర్మం మీద దాడి చేసింది. వళుదిలం ఆత్మబలాన్ని పరాభ వించింది. బలవంతంగా (ప్రజాధనం (ప్రభుత్వ భవనంలో బండీ అయింది, గోమాత ఘోష వివి అహంస కన్నులు తెరచింది. ధర్మపరళువు పైకి లేచింది. ఆత్మదిలం విజయ య్యాత బ్జజ్గు
ఉదయ శ్రీఎ౨
సాగించింది. అధర్మమూ దానివి సమర్థించిన శక్తులూ పటాపంచలయినవి. వేయిచేతులూ తెగిపడినవి. నిరంకు శత్వం నిర్మూలమయింది. ' ధర్మం జయించింది. ఇదీ పరశురామునిపై నా భావన, అదే నా ఈ “ధర్మపరళు కావ్యనిర్వచనం.]
(బహ్మవర్చస్సు చిందు నీ ఫాలతలముః
కొత తేజస్సు( జిమ్ము నీ నేతయుగళిః
భార్గవాః నీవు క్ష్యత్రియ(బ్రాహ్మణు(ండవొః
బాహ్మణతత్రియు(డవాొ।ః విభభాంతి గలిగె.
అలిక ఫలకమ్ము పయి రక్త తిలక మేమి?
(ాంతిసం(క్రాంత మగు పురోగమన మేమి?
గం(డ్రగొడ్డరితో భుజాస్కంధ మేమి?
విశ్వభీకర మైన ఈ వేష మేమి?
ఎవ6ండురా వాడు; కదిపి కవ్వించినాండు
మజచి నిదురించు వీరకేసరిని తట్టి.
ఎవ(డురా వాడు! తలదూర్చ నెంచినాండు
ఆరిభయంకర మృత్యుగహ్వరములోన,
౪౫
ఉద"*య థీ వి ఎక్కడ కీ ప్రయాణము మునీం(ద్రకుమారకః జింకచర్మ మే దిక్కున పాజవై చితి? విదేమి కనుంగవ చింతనిస్పులన్ (గక్కుచునున్న? దుద్ధృత కరమ్మున నూగెడి ఆ కురార మే (ముక్కడి దానవాధముల మూప్పల దూకంగ నుత్పహించెరా? నడుము, బిగించి వల్కలమునన జడలన్ సిగజుట్టి కన్చొామల్ ముడివడ, వీరర క్త మిడి మోమున, విస్ణవ గర్హకుం దిళల్ తడదిడ, కాలర్నుదుని విధాన కుఠారము చేత బట్టి నీ నడుగిడ దద్దరిల్లినదిరాః పృథివీతల మొక్క పెటునన్ 1
దణ టి సత్యతపోధనుండవె! (వళాంతుండ వేః జమదగ్ని రేణుకా పత్యమవేః మహేశ్వరుని భక్తుండవే; మటి (బ్రాహ్మాణుండవే। జాత్యనురూప ధర్మగుణసంపద నెంచక రౌ(ద్రమూరర్తివై 1 హత్యల కిట్లు పాల్చడితివా।ః మతిపోయినదా: భృగూద్వహా: నే నాక సోర్వభౌముండ ననే మదమే తలకెక్కానో! కనుల్ గానండు కార్తవీద్యుం డధికారము మౌనిజనమ్ముమీందనా:ః ధేనువు నీయకున్న గురుదేవుని పై పగబట్టి ద్వేష రో షానల! దుర్విదగ్గుండు దురాక్రమణంబున కుద్యమించునా?
హ్డా
ఉదయ థీ లి
ఇంటికి పిల్చి, స్వాగతము నిచ్చి, (ప్రయంబున విందుసేయుపే కంటక మయ్యెనా (ప్రభువుగారికిః: ఆశ్రమ హోమధేనువున్ గెంటుకపోయె (కార్యము చిగిర్చిన వేయికరాలు సాచిః! ఈ కొంకెతనమ్ము రక్తబలి గోరదె హైహయరాజవంశమున్ 1 మాలిమిచేని ఎంత బతిమాలిన గోవు నొసంగనట్టి “*గూం డా”లకు బుద్ధిసెప్పెడు కుఠారముధాటికి నిల్వలేక గ గోలయిపోయి రాజుకొడుకుల్ కనుచాటుగ ఆశమంబులో కాలిడి సీవు లేని తటి కంఠముకోనిరఓే తపోధనున్: “పజపఅ గొంతుకోసిరి కృపారహి తాత్ములు గోలపెట్టి బి ట్టచెడి నన్ను లెక్కగొనరైరి రవంతయు రామ రామ॥కొయం చిరువదియొక్కమారు జనయితతి యురన్ధ్సలి బాదుకొన్నదాః తతిమినదా! నినున్ రుధిరధారల తంటడిబుణమ్ము దీర్పంగన్ 1 గడగడలాడె రాచతలకాయల స్వర్గపుమెట్లు కట్టు క్ ట్టిడి జగజెట్టి! నీ బొమముడిన్ గని దైవతరాజు కాళ్ళు; త న్లిపడి సంగభమించి రుడురాడ్ దినరాజులు; రాతిగుండియల్ *+ద్రడ్రదడ'” కొట్టుకాన్నవిగదా గిరిరాజునకున్ పరంతపా।
౪౮8
ఉదయ థ్రీ వి ఎయ్యెడ నేర్చుకొంటివి మునీః గడితేరిన రాచవారితో కయ్యము సేయునేర్పు? మొనగాండవు: కోసితి వూచకోత; అ క్షయ్యములయ్యె సీ విజయగాధలు భావిచర్మికలోన; మా యయ్యః అనుగ్రహించి ఇంకనె నను గొడలి క్రిందపెటుమా: న్న. ణం స! చిన్నతనంబునన్ శివుని శిష్యుండవై రజతా(ద్రిమీద గై కొన్న మహా(ప్రయాసమునకున్ ఫలితార్థ మిదే నటయ్యః ఏ మన్న నికేమియున్నది మహాబలికాండ సమా _ప్తమయ్యెః ఇం ఇన్ని యుగాల కీ రుధిర మెండునొా భారతభూమి గుండెపై: దర్ప మెలర్ప వైరి వసుధాపతులన్ వధియించి తంశద్రికిన్ దర్పణ మాచరించితివె త్యదుధిరమ్ములః భూమిభారమున్ దీర్చగ జన్మమె త్రితివి; దేశము కంటకశూన్యమయ్యె; “రా మార్చణ”మయ్యె తు్యద్రములు స్వార్ల్గపరత్వ నిరంకుశత్వముల్ ః మే మిక చూడలేము __విరమింపుము వీరవిహారయా(త నో స్వామి: భవళ్కుఠారము కసాయిదుకాణము చేసివైచె నీ భూమి నమ స్తమున్ , చెదరిపోవుచునుండె కనుల్, (ప్రచండ తే జో మహసీయమూ ల్లి; దయచూడుము; వీడు ముద(గరూపమున్ ॥ ఆటా
ఉదయ భ్రీఎఐ (ిద్దలైనవి శ్యతుపక్షవకఃకవా టములు నీ గం(డ్రగొడ్డలికి దాకి పొరలిపాజీనవి నెత్తురుకేళ్ళు వీర వి స్ఫూర్తి నీ కంటి కెంపును (గ్రహించి దిమ్మెక్కినవి అష్టదిగ్గజమ్ముల శవ అములు నీ సింహనాదముల కులికి అల్లాడిపోయిన వాదిశేషని "వేయి తలలు నీ కాలి కాపులకు నోర్చీ ఎంత సాహనమో: ఎవ్వరెంచంగలరు___ వెట్టి సెర్యమొః ఎవ్వరూహించంగలరు.__ బి నీవు సరశువు చేబూని నిల్చినంత అడలిపోయినదోయి! (బహ్మాండమెల్ల . గొడ్డలి పూని భూపతుల కుత్తుకలన్ దెగవేసి ర్క్తపుం గడ్డ యొనర్చి తీ భరతఖండము భార్గవరామః ఎట్లు లో బడ్డదిరా నవోత్సలమువంటిది నీ హృదిః సత్యశౌచముల్ గొడ్డరిపోయెనే: చెరుషకొందువె। మౌనికుల(ప్రతిష్టలన్: 7] ౪లా
ఉదయ థీ న ఒక్క మునియేమి ఇరువదియొక్క మాజు దర్పధను లగు నృపుల విదల్చ్బుపేమీ? ఏ మహిళ క్తియో పొంగులె త్తి పొరలి జెక్క-లల్లార్చెంగాక వేడొక్కండగునెః “గోవు కొట్లాట” కా దిది _ దైవదిలను దానవబలమ్ముపై జయధ్వజమునె త్తె; ఇది (ప్రతిక్రియ కాదు దుర్యద నిరంకు శ్యపభుత్వముపై ప్రజాశక్తి గెలుప్పుఃః ఎవ్వ రేమనుకున్న నీ కేమి? దైవ శక్తి నీయందు కలదు దీకెతపస్విః కడుగుకొనుమయ్యః ర క్రసంకమ్ము తొలగ నర్మదాతీరమందు సీ 'ధర్మపరకు?: న! “తల్లిని జంపి” నంచు ఆయథార్థ కథానికలన్ చరి(త్రలో నల్లిరి గాని, నమ్మదుగదా మదిః దుస్పహ దుష్టళ క్తులన్ (తుళ్ళడగింప ముందునకు దూకు భవాదృళ సత్యవీర శా ర్యోల్లసిత్యభావ్పు లెటు లోర్తు రకారణమాతృహత్యకున్ ౫జీం
మాగాంధితాత ఆడుగు'పెటినచాలు అవనీం[ద్ర రత్నరం వ!
జిత కిరీటములు హారతు లొనంగుః బయలుదేతీనచాలు జయజయధ్వనులతో
ామాలు [గ్రామాలు కదలివచ్చు। కొంగుబట్టినచాలు కోటానుకోట్ల హ
_స్రములు బంగారు వర్షములు గురియుః "పెదవి యొకింత విపష్పినచాణు లక్షల
కొల(ది తలల్ వచ్చి కోలువుతీర్చుః నవ్వినంజాలు పతిత మానవ సమాజ మానసమ్ములు దేదీస్యమానము లగు॥। పటుపట్లిన చాలు నమ్రట్లులెన
ద న! బి౬ తలలువంతురు మా గాంధితాత ముందుః। జం
శాంతిదూత
అచ్చపు దాస్య శృంఖలములందు6 దగుల్కొంవి శార్యధై ర్యముల్
చచ్చి కృశించు ఈ భరతజాతికి నూతన శక్తిదాతవై
వచ్చినయట్టి సూర్యభగవానుండ వీవు; త్వదాగమమ్మునన్
విచ్చనులెమ్ము మా నయనవీథుల6 (గమ్మిన కాజుచీకటుల్:
పవలున్ ర్యాత్రులు సెతుపేళ్ళు (ప్రవహింపన్ పాపభూయిష్టమౌ
నవకాశీ నరకమ్ములో చరణ విన్యాసమ్ము గావించినా6
డ్పు, సీ శాంతి మయా స్యకాంతి గని “గుండా” లందలున్ “*విశ్వమా
నవసౌ(భ్రాాతవిధాత” ముందు శరసన్యాసమ్ము గావింపంగన్:
నెత్తురు తావు రక్కసులె సీ చరణాలకడన్ విన్యములై
కత్తులు బల్లేముల్ గదలు కట్టలు బాకులునుం దుపాకు థిం
తెత్తున రాశిపోసి భజియించిర పే భవదం(ఘి; మారణో
న్మత్తుల మళ్తు దింపంగల మంథత్రము లెచ్చట నేర్చుకొంటివో:! ణల
ఉదయ శశ్రీ౨
కండల్ నిల్వున చీల్చి సోదరుల రక్త మ్మాను నక్తంచరుల్ “గుండా మూకలు పిల్లి కూనలవలెన్ కూర్చుండినారంట నీ జెండా నీడలలో, సుధామధుర వాక్ జీరమ్ములం (దాపియీ గండాగొండిశిఖండులం దనుపు వీ కారుణ్య మేపాటిదో:: జనహరు డల్లదే విజయశంఖము నొత్తుచునుండె కేలగాం డివము ధరించి, మంటలు ఘణిల్లున (మోగెను వీరభారతీ భవనము ముందు, పగ్గములు బిట్టి పజారథ మింక నాజవం జవముగ (తోలుమా! “విజయసారథి”వై విజయమ్ము పేయనూ। దురహంకారులు స్వార్ధదూషి తమకుల్ దుళ్ళాసనుల్స్ దుష్కి9యా పరు లున్మత్త మహాపిశాచములు పైపై దూకి బాధించునీ భరతక్షోణ్కి దిక్కు వేజెవరు నీ ప్రాపొండు దక్కన్, స్వరా జ్యరథ మెక్కి. (ప్రజాతతిన్ నడుపుమయ్యాః కర్మవీరా(గణీ;1 గుప్పెడు పాణముల్ చజలకోనమ యర్పణ సేతు హింనయే తప్పనినాం డటంచు బహుధా (ప్రవచించిన సీ (ప్రతిష్టకై ముష్పదిమూడుకోట్ల శిరముల్ (ప్రణమిల్లెనుగాక గుండెపె నిష్పులకుంపటుల్ నిలుపనేర్తు రికెన్ని దినాలు 'హైందవుల్?
43
పూజాపు ష్పా లు [బాపూజీ మదరాసు వచ్చిన సందర్భములో] అన్ని గుణంబులందున *“మహాత్ముండ పా 'యుగపూరుషుండపే? యెన్ని విధాల చూచిన నిదే యనుమానము మాకు, తెల్లువాలి, డన్నది గిట్టదేమి + ఇది అంధుల పాసమొ: చందమామలో చిన్న కళంక ముండుట విచిత్రముకాదుగదాః: మహారథీః తిరుపతి కొండదాంక తమదేనట:ః చెన్నపురికా స్పృశింపంగా వరదలు వాగులై యరవవారల నెత్తురు పాణునంటః యా మొటు6గులు మాని న్యాయపథమున్గొను( డంచును గూడకటు సో న! దరుల కొకింత చెప్పవుగదా గడబట్టిన పెద్దవాండ వై 11 రాజాజీ మొదలైన పెద్దలకు మా రాష్ట్రమ్ము పసేరెత్తినన్ దేజారెత్తును గుండె, పెద్ద (ప్రళయందే తెల్గు వాజారులో దాజా (మోగిన రెడ్డియార్ల: కింక మా భాగ్యమ్ము లెట్లున్నవో “పూజాపుష్పము' లివ్వి యందుకొవి బాపూజీ! (ప్రసాదింపవే।: యఖ
జి లి, రాష్ట్రసిద్ధి మీలో మీరు సవాలుకొట్టుకొని స్వామ్ః “ఆం(ధ్రరాష్ట్రమ్ము* బం గాకాకాతములోన (దోసితిరి; పైగా తెల్లువా రన్నచో వేకాకోళము లయ్య్యె నల్లురకు; ఈ వేదాంత భాష్యాలతో కాలక్షేపము చాలు నింక దిగుండీ కర్తవ్యరంగమ్మునన్:: తోచీతోచని తోడిసోదరు లదేదో కోరుచున్నట్లుగా చూచిచూడరు నేడు నాయకవతంసుల్, చీటికిన్ మాటికిన్ “పేచీ వేతురు, రాష్ట్ర వాంఛయును తప్పే యయ్యె మా వారికిన్ వీచీ ఎంతటి కోచనీయదళ వచ్చెన్ నేటి కాం(ర్రో ర్వికిన్;1 అరవల మూతి నాకి, “అహహా యని తోకలు శ్రిస్పి, నేలపై దొరలుచ్చు వీలు చూచుకొని దూరుచ్చు చీకటి సందుగొందులకా దిరిగెడు (గ్రామసింహముల తీరున నాయకులుండ, కెల్లుసో దరుల యదృష్టమందు గలదా అభివృద్ధియ రాష్ట్రసిద్ధియున్ ?
నా!
ఉదయ యీ జి కాంచికి కళ్ళు మూసికొన్హి గాఢ తమోమయ ఘోర కాననా భ్యంతరమందు. (ద్రిమ్మరు దివాంధముల్లై యభిమానశూన్యులె వంతలుపాడు మా తెలుంగువారికి లక్ష యుగాలకైన గ త్యంళర మున్నదే? పరుల డాస్యము జాతికి థ్యాతిగూర్చునే? కలయో ౨ వైష్ట్టమాయయో అ యుతర సంకల్పార్థమో = ఏదియో తలపంజాలము; భారతావని స్వతం[తంబయ్యె, మా దాస్య శర ఖలముల్ ఖల్లున నేలపై తెగిపడెన్, గానీ _..స్వరాష్ట్రమ్ము క్ర తెలుగుంబిడ్డ లొకింత నోచుకొనలేదే ఎంత దౌర్భాగ్యమో:1 ముంగలల గానుపించి, పదిమూరల దూరము పోయి, అంతలో చెంగట కేగుదెంచ్చి చెయి జిక్కి; విచ్శితముగా నదృశ్యమె, “బంగరులేడి' వోలె గనుపట్టుచునున్నది రాష్ట్రిసిద్ది _ “కై9
ం న! టి యి న్ లింగమహారథమ్ము” కదలింపుండు భారత రాజవీథులన్:1 ““*రంగాో దక్షత “టంగుటూరి” యసిధారా దీక్ష “పట్టాథి" మం త్రాంగ (ప్రొఢిమ యీ (త్రయమ్మును సమైక్యందై విజృంభించినన్ సొంగోపాంగ సమృద్ధమై మనకు రాష్ట్రం దిద్బదా.--పండవా బంగారంబులుః నిండవా తెలుంగు శళోభల్ దేశదేశమ్ములన్1
౫౬
ఉదయ శ్రీ౨ మన పుణ్యవాహినీ మధురాంబుపూరంబు జలధి గర్భమ్ములో6 గలిపివై చి మన భానమా నాసమాన శేముషి, వృథా వాదోపవాదాల వ్యయము సేసి మన న్వజాతీయాథిమాన సౌ(భ్రాత్రమ్ము పదవులకోసమై బలియొనర్చి మన విళశాలాం(ధ్ర నిర్మాణ దీషెస్ఫూర్రి తమిళ హస్తాలలో ధారవోసి మన పురా శౌర్య దై ర్యసంపదలు వర్ష మతవిభేదపిశాచి కాహుతి యొనర్చి ' తెలుంగుగడ్డకు తలవంపు తెచ్చినాము 'మేలుకొను(1 డింక మన రాష్ట్ర మేలుకొనుండు!। 8] శం
ఖభారతభాగ్య దేవత కత్తి కదల్బ్పలేదుః విశిథాల విదల్బనులేదుః గాండివం బెత్తనులేదుః ఏ|క్రియ జయించితివో నరమాంస పారణో న్మత్తుల? నీ (ప్రభావము అమానుషముల్ 1! భవదీయ ళాంతి సం వత్తికి దోసిలొగ్గెను (ప్రపంచము భారతభాగ్యదేవతా: పుటలా డెబ్బదియెన్మి దేగినవి బాపూజీ వయఃకావ్య సం పుటిలో; పై పుట (క్రిస్పులోపలనె మా పున్నెమ్ము మిన్నంది (వ స్ఫుట భంగిన్ వివిపించె నేంటి కిట సంపూర్ణ స్వతంత్ర (ప్రజా పటలీ వీరవిహోర విశ్వవిజయ(ప్రస్టాన భేరీధ్వనుల్ 11 “యుగపురుషుండ' వంచు “పురుషో త్తమమూ రిివటంచు 'మూ రిమ జ్ఞగదనురాగ కాంతిమయ సొత్వికళ క్రి'వబంచు వేనవేల్ ల 'మొగముల (వ్రస్తుతించెను (ప్రమోదముతో జగమెల నిన్ను; ఏ ళం మగుదురు నీకు? తొల్లిట్ మహమ్మదు (క్రీస్తును బుద్ధదేవుండున్, గదా
హత్య [బాపూజీ హత్య వినగానే విధి నుద్దేశించి] చి హంతః ఇదేమి? నీదు (ప్రజయాంకతటమ్మున విదవుచ్చి నీ వింతటి వాండిక త్తి నిటు లేటికి (గ్రుచ్చితివోయి నిర్ణయ స్వాంతుండ: నాదు పేద హృాదయమ్మున; చేయి కదల్బంటోకు (ప్రా ణాంతకమైన యీ నరకయాతన గుండెలు మోయలేవురాఃః గ్ా
విషక్తణవము ఉయ్యాలలో నూగుచున్న ముద్దుల బిడ్డ
లేచి కెవ్వున కేకవై చెనేమి? పాకలో లేగకు పాలిచ్చు గోవు *అం
బా యంచు గొంతెత్తి యజచెనేమి? జల జల (ప్రవహించు జమున నిస్తద్ధయై
నిలచి కన్నుల నీరు నింపునేమి? చక చక ఫౌలము దున్నుకొని పోయె
ర్రైతునాగలి ముందుప సాగదేమి? కోటలో ఆయిగంటలు కొట్టంబోవు వాని హస్తాలు గడ గడ వణకునేమి? ఏ మహాత్ముని గుండెపై కెక్కిచనెనొ కాలపురుషుని రథరథాంగములు నేడు:
౬ఒయం
దురినము ద కనిపింప దిదియేమి? కనక కాంతులు చిందు సత్యావఠార (ప్రశాంతమూర్షి। వినిపింప దిదియేమి?ః వీనులవిందుగా *ర్రభ్వుపతి రాఘవ రామ భజనిః కళ దప్పెనేమి ఏకాలమ్ము కలకల లాడుచునుండు బిర్హాలమేడ: తలవంచెనేమి? మిన్నులు ముద్దుగొను మూడు రంగుల వీరభారత పతాక: తడిసిన దిదేమి? కన్నీటి ధారలందు భరతజనయిశత్రి ఖద్దరు పైటచెజంగుం ఏమొ పోగొట్టుకొన్నట్టు లేడ్తురేమి? గోడుగోడున నలుబదికోట్ల (ప్రజలుః:1 ౬ఒ.గి
పిడుగుపాటు ఇదియేమీ: నిజమా: మహాత్ముల డిక లేనేలేండ: యావ్నార్తపవ ట్టిది కాదా! కరుణాసము(ద్రుం డగు తం[డ్రిన్ హత్యగావించిరాః ఇదియేమీ! ఇదియేమి! ఏమిటిది! స్వామీ ఈ విషంబేమి-(మిం గుదుమాఎ (మ్రింగకతప్పడా- జగము గగ్గోలెత్తి వాపోయెడిన్, హింస యహింసపై పగవహించెె నవోదయళ క్తిమీద వి ధ్వంసకశ క్తి దూరిన దధర్మ్శము, ధర్మము నొక్రమించె, దు ర్మాంస బుభుటు రాశ్షసకరమ్ము (ప్రశాంత మరు త్తరంగిణీ హంసము నేస్కె సాంధ్యసమయమ్మున విశ్వము విహ్వాలింపగన్ * ొత్రవెలుంగుదాట నెటకో గొనివచ్చి, స్వతంత్ర భారతో దాత్త నిదర్శనంబగు |ప్రదర్శనమంచు మహా భయంకరో న్మత్త పిశాచినీ వికట నాట్యము చూపితివేమి? ఈ కథా వృత్తము చూడలేము_తెర పేయుముందీపము లార్పు మో (ప్రభూః కవి
తీరనిలోటు గుండెలు జాటీపోయె (ప్రజకున్, కనుగోనల న్యవాహినుల్ నిండ, నభమ్ము (బిద్దలయి నెత్తిపయింబడెె దద్దరిల్లి (బ హ్మోండము (కుంగిపోయినది, అంకటి తండిని ధూర్తుండైన పు త్తు9ండు కిరాత హస్తములతో వధియించె నటన్న వార్హకున్ -- మెత్తని గుందెనుండి పుడమిం (బివహించెడు పూజ్యబాప్పజీ నెత్తురు (ద్రావుచున్ కనులనీరిడె మృత్యువు, బాపులేమికిన్ సత్తెము చిన్నపోయినది, శాంతి కృశించె నహింన యేడ్చెడ గుత్తికతోడ, ధర్మము దిగుల్పడె, (క్రుంకెను కర్మసాక్షియున్:1 నిండు మనస్వి-విశత వినీత పునీత యశస్యసాత్వికా ఖండ తపస్వి_సత్యసహకారము చిట్టచిటారు కొమ్మపై పండినవండు_(బ్రహ్మాబుషి _ఛారత భాగ్యవిధాత-(ప్రార్థనా మండప వేదిమీ(ద నింక మా కనుదోయికి విందొనర్చండా?: ౬ఒతడె
మౌనలేఖిని
“వాయము (వాయుమంచు బలవంతము సేతువు నన్ను భావనా వరత. జజ క్,
(పేయనః స్వేచృకై పరితపించెడి నల్వదిరెండుకోట్ల దే
శీయుల మై్యర్రికోసము కృశించి కృశించి నశించిపోయె జూ తీయమహాతపస్వి గురుదేవుడు, దాలు-నికేమి (్రాయుదున్? “వ్రాయహు (వ్రాయు'మంచు బలవంతము సేతువు దేవి! దేవితో (వాయుచు? కాంతి దేవత యురమ్మున చిందెడు రక్తధారతో నాః: యమునా(సవంతి సయనాంచలకజ్జల బాష్పధారతో
నాః యెటునవాకు విశ్వహృదయమ్ము కలంచు విషాదకోవ్యమున్ ? ఏమని (వ్రాయుదున్? (దితుకు లిచ్చిన బాపు బుణంబు తీర్చుకో న్నామవియా? స్వరాజ్యభపనంబున శాంతికి శాంతి చేసికొ న్నామనియౌా! అఖండ కరుణావిధి తండ్రికి కాన్సు లిచ్చుకొ న్నామవియా కృతఘ్ననయనమ్ముల ఘోరవిషాగ్ని గోళముల్ ?
౬జాఆో
ధన్యజీవి “సేమార్ద్రహృదయుండౌ” జీమూతవాహను జాలిగుండెలి మధ్య జననమందిం “నిరుపమానత్యాగవిధి" దధీచి మునీం(ద్రు నాళశమ(ద్రుమరాజి నల్లా వెట్టి. “కరుణారసామృతగంగాలహరి” బుద్ధ భగవాను కన్నీటి చిగురుతొడిగిం “ధర్మరకొ(ప్రియదర్శనురి డగు అశో 'కుని చల్వ నాల్లా దిక్కులకు (ప్రాకి చను నహింసా అలకా మళల్లిని మహాత్ము( డంచితమ్ముగ పూలుపూయించినాండు; మాలలం గూర్చి భారతమాత కంర సీమ నల్చించి దివికి వేంచేనె నేండు!: 6] ౬జణి
బజాలబా పూ,జీ విషప్మాత్ర మెత్తి (క్రావెడీ “మహాయోగి? కన్ గొనలలో కాండవించిన యహింస హృదయేళ్వరిని వీడి కదలు "పేమ తపస్వి” బరువు చూపుల పొంగిపొరలు కరుణ సిలువపై నిండు గుండెలు (గుమ్మరించు *ద యామూ ర్తి సుదుట పారాడు శాంళి శిరసు వంచక 'స్వేచ్చకొజకు పోరాడు “పీ ర్యాగణి హృదయాన నలరు దీక్ష ఏకమై-భారత (ప్రచాసీక పూర్వ ప్పణ్యసంప త్రి పొ ్తిళ్ళ పొదుష్పకొన్న ప్ప _త్తలీబాయి పక్కలో నొ కిగిళ్లి పోరుబందరులో నొక్క పురిటియియట!॥ మ్ట్లా
నుహా (ప సానము ఢు ఏ మహాత్ము (ప్రేమహృదయ ముప్పొంగెనో కరుణవారిరాళి గట్లుతెగనొ:! పొర్లిపాజణుచుండె విర్ణాగ్సుహమునుండి భ్
జమునవై పునకు పజాసవంతి!ః రత్నశీఖరి మీంది రాయంచడయే కాదు చెట్టుమీది పతిగపిట్టకూడ వెక్కి వెక్కి. యేద్చె వేండి బాష్పాలతో సాగిపోవు వాపు శవము గాంచి. శాంత్యహింన లనెడు శస్తాంస్త్రములు చాల్చి సత్య కవచ మొడల నంతరించి దండు నడిపినట్టి దండి సత్యా(గ్రహి కదలుచుండె శాంతి సదనమునకు;:
౬౭
ఉదయ శ్రీ౨ ఆగ్రహము లేదు _ కలది సత్యాగ్రహంబె। ఏ గృహము లేదు _ కలడి కారాగృహంబిః దేశమున కెల్ల సత్య సందేశ మతండు_ లోకమున కెల్ల నవవవాలోక మతండు_ సత్యసహకారమున కహంసా అతామ తల్లికను మెల్లమెలంగా నలువెటి - వ్. ఛం ళం పష పూలు పూయించి తేనెలు జాలువార్చు కర్మచం[దుండు మన కింక గానరాండు:: నయనములు మూసికొని టోసినవ్వుబాబు తల్లి పక్కను నాం డొ తిగిలె నటుః: ళం అవాలి. గల్గె ళం నయనములు మూసికొని యమునానదీ మ తల్లి (పక్కను నేం డొ త్తిగిల్లె విట్లుః: బాపుఎ(ప్రియబాపు_భారత పారతంథత్ర్య దింధములు బాపు'మా (ప్రియ బాపు-నేండు పాంచభౌతిక దేహ మర్చించుచుండె కొడుకు లంటించు వీ యగ్ని కుండమందుః! ౬ఒదా
ఉదయ థీ న నెత్తురులు చింద తన మొండి క త్తితోడ దేశమును చీల్చె నా *'థాయిదే అజామూ మంచిగందపుచెక్కల మధ్యనేండు భగ్గుమని మండుచుండ మా బాపుగుండె!: చేతికజ్డ వీడి చెప్పులు విడనాడి కదలిపోయినాండు గాంధితొత:
“ఎగుడు దిగుడు లేని “హెచ్చుతగ్గులులేవి “తేద ముళ్ళు లేని దేశమునకు. (పాక్సతీ స్వర్షగర్భాన (ప్రభవమంది, తమ్ములను లేప్తి నూత్న చైతన్య మొసంగి ధ్వాంత మెడబాపి, స్వాతంత్ర్య కాంటు లిడిన “భువనబంధుండు పళ్చిమాంభోధి. (గుంకె. (బతికి పేద (ప్రతిష్టలు వడయలేక చచ్చి గొప్పవా రగుదురు చాలమంది; (బితికియుం జచ్చియును ఈ (పపంచమందు మూడు కాలమ్ములకు మహాత్ముండవు సీవుః: ౬జ్ొ
దివ్య మూర్తి విచ్చేయుచున్నా6డుః విశ్తసాౌ(భ్రాక్రమ్ము సాధించుకొన్న “డీక్షికపన్వి' దయచేయుచున్నాడు: ధర్మమే జయ మన్న కర్తనవ్యమును 'దెల్చు “కర్మయోగి వేంచేయుచున్నాండు! వీర భారతళ క్రి చొాటిచూపిన *పజోసినోటిదాబు నచ్చుచున్నా(డుః నల్వదికోట్ల (సజలకు మేలుకో లిడిన “వై జాళీకుండు దర్శసమొసంగుచున్నాండు! స్పర్శ్గమా[త్ర పళితపాననుండగు “విశ్వబాంధపవుండు" “రండు రంోడంచు స్పవ్వులదండ లూసీ దేవతలు మింట దారులు తీళ్చినారు, తల
అలి స్వర్గీయబావు వీండ పే: దకీణా(ఫకా (ప్రభుత్వంబును మూడూప్పు లూపిన 'ముసలికాత” ఇతండేనకేః జగత్తిితయమ్మునకు సత్య సందేళ మందించు *ళాంతిదూత” ఈతండ కే: (ప్రజాస్వాతంగత్య రథమును కదలించు. *విశ్వమ 6గళవిధాత” ఈయనేన౭ః యూరపీయుల తబ్బిబ్బు సలుపు *“సత్యా([గ్రహనమ ర నేత అంచునీ దివ్యమూర్తి దర్శించు కౌంక్ష పూలదోనిళ్ళతో వేల్చు పూవుబోండ్లు గుములుగూడిరి స్వర్ణసాధములమీంద న్వర్షవీథుల నీ తేరు సాగువేళ, ౭80
బాష్పాంజలి ఎత్తిన కత్తి కాత్మ బలియిచ్చెడు మేకల పాలు (ద్రావునీ మెత్తని చిత్తమందు కుసుమించిన కమ్మని సన్నజాజి పూ గుత్తి పరీమళమ్ము లనుకొందురు సత్య మహంన___నేండు సీ వొత్తిగిలన్ .మహాత్మః భరతోర్విని వానికి దిక్కుగల్లు నే:1 యట్ ళ్ ఒక్క-6 డదృష్టవంతు. డయయోః భరతావని లేకపోయెనే లెక్కకు _ ఈ భయంకర మలీమస కర్మ, జగచ్చరిత్రలో నెక్కుకపోదు _ ఇందు జనియించిన ముందుతరాలవారు' మా రక్కసి చర్యకున్ తమ శిరమ్ములు వంవకపోరు సిగునన్, ళ్ ఏమయ్యా! మిహికాచలేశ్వరు(డః సీ వెన్నాళనోయుండి ఈ సీమాంతమ్మున నిల్చిచూతువుగదా శేర్షంబు పైకెత్తి. ణీమధ్యమ్మున నెచ్చకేని ఎప్పడేనిన్ “బాపూజీ” వంటి ని ష్కామ (పేమతపస్వి పుశ్లైనె _. అహింసా (బ్రహ్మ తేజస్విమై- ౭౨
వురోగనునము సీ చరిత మ్ముదాత్తరమణీయము . మాకు స్వతం(త్ర భావనా రోచిరహర్ముఖంబుల పురోగమసనమ్ములు నేర్చి శృంఖలా మోచన మాచరించిన యమోఘతపస్వివిః నీకు గల్లె వీ రోచికమైన మృత్యువు - మహోజ్జ్వ్యలముల్ భవదీయ సాధనల్ 1 నలుఐదికోట్ల తమ్ముల మనమ్ముల నల్వదికోట్ల జ్యోతులు జ్ఞ్వలిత మొనర్చి చీకటులు వాపితి పీవొక పెద్దజ్యోతివై = వెలుగులు జిమ్ము అభ్యుదయవీథుల ముందుకు సాగుచున్న మ మ్ముల విడనాడి స్వర్గపథముల్. వెలింగింపంగ నేగితే (ప్రభూ! పి తోకమ్ముల నెందు నుండినను గావీ చల్లనైనట్టి నీ యాలోకంబుల మావయిం బరపుమన్నా:ః అన్నదమ్ముల్ వలెన్ మాలో మేము విభేదముల్ మఖణచి (పేమస్నిగ్ధ జాతీయ “వం ధాొొలో ముందుకు సాగిపోయెద మహింసాజ్యోతి రో చిస్సులన్. 10] ౭8
స్య స్స్ దజాతి మన జాతీయత మంటంగల్పుకొని, నిర్మర్యాద నీచ ప్రవ _ర్త్సనకున్ లోంబడి, పారతం్శత్యమునకున్ దాసుండవై, నీ పురా తన విజ్ఞాన విశేష శేముషి నసత్యం బంచు కంకింపంగా జనునే? నీ [సియ భారతావని (ప్రపంచఖ్యాతి నార్జింసదే:1 ఆచ్చపు చీకటిండ్ల6 బొరలాడుచునుండ (ప్రపంచమెల్ల; ని పచ్చనితల్లి గుమ్మముల పై వెలిగెంన్ మణిదీపికల్1; కనన్ వచ్చిన ఖండఖండములవారికి కోరిక దీర్తునట్లుగా బిచ్చముపెన్టై “భారతసవి(త్రి' పియంబున రెండుచేతులన్:[1 చచ్చినజాతికాదు; మజిచావదు వేయియుగాలకైన, వె న్నిచ్చినజాతి కాదు; పరువెత్తువిరోధిని బీల్చి కౌంగిటన్ (గుచ్చినజాతిరా యిదిః మరుత్తరుశాఖలతోడ హాయిగా “అచ్చనకాయ” లాడుకొ నెరాః మనకీర్రిలతామళత ల్లికల్;1 వ!
లునుంంబా జిత్తులమారి బెల్జియము జింకలు గుండెలు దద్దరిల్లి ప ర్వెత్తైను వీరవిప్లవ మృగేందమః సీ పెను గర్జ కాటవ్రికా మొత్తము లేచి సాగినది ముందునకున్; భవదీయధై ర్య సం పత్తి మహ త్తరం బని (ప్రపంచము నీకు జొహారు చేనెరాః “'మెబుటూ” కళ్ళు బయర్లు కమ్మినవిః “షోంబే గారికిన్ కాట్లు చ క్లైబదెన్: గుండెలు జారి కూలబడె గల్లంతై *కలోంట్సీ; “కసా వుబు' పై (ప్రాణము పైనపోయె; తలనౌొవ్వుల్ బెల్లియర మూకకున్ (ప్రబలంబయ్యెః (ప్రధానమంతిగ “*లుముందా”ా'పేరు మా(ర్యోగంగన్ కటికి రాకాసి చిమ్మచీకటుల తోడ నిండి ని(దించు ఆఫ్రికా ఖఅండమునకు వెలుంగు చూపించి (పజల మేల్కొలిసినట్తి
4 ళు (ప్రధమ వైతాళికుండు"లుముందా (ప్రధాని.
ల!
ఉదయ శ్రీ౨ నే జ భగభగమండు వ్లిప్లవమహాగ్నిజ్వాల పరవళ్ళు (తొక్కు. జాగరణశ క్రి కుప్పించి దుముకు కాంగో మృగేం(ద్రస్వామి తెల్లకప్పల యమింగు నల్ల తాచు పగిలి మిన్నంటి 'పైదబడెడు జ్వాలాముఖి తళతళ వెలుంగు చై ళన్యలహరి నిండు గుండియలత మండిన అఖండ జ్యోతి తహతహలాడు స్వాతంత్యకాంక్ష అఫ్రికాఖండ ఘోర గాఢాంధకార వీథి వెలిగించు వేజొక్క వేగుచుక్క త్యాగమయమ్లూర్హి జాతి వై కాళికుండు మంచి అభిమాని మన “*లుముంబా” (పధాని. ౭౬
ధ్ర వతారలు ఎవ్వారి రణగాధ లింతవర్షింవ స
త్యవుల కలాలు సార్థకత నందు ఎవ్వారి జయగీతు లించుకపాడ గా
యకుల కంఠములు ధన్యత గడించు ఎవ్వారి రూపు లొకి్యి-ంత రూపింప శి
లుల కళాకృతి మహొోజ్ఞ్వ్యలత గాంచు ఎవ్వారి పదధూళి రవ్వంతసోకిన
భూదేవి నిలువెల్ల పలకరించు నథభము మా(ర్యోగు వీరదుందుభులు వారు త్యాగధనులై న సళ్యవర్తనులు వారు జొతిరత్నాలు వారు శాళ్వ్యతులు వారు పావనులు వారు ధన్యజీవనులు వారుః
88
ఉదయ శ్రీ౨ వారల వీరకంరములు వార్ధితరంగములందు నేంటికిన్ హోరున (మోగు; నిత్య మరుణోదయవేళ తదీయర క్రపుం ధారలు పొంగులెత్తు; తదుదారకథల్ నవకుంకుమూంకముల్ 'తీరిచిదిద్దు భారతసతీమణ్ చక్క-దనాలమోముమై. జవసత్వ్టంబులు చచ్చి, రిచ్చవడి, ని శ్చైతన్యమై యున్న మా సవజాతిన్ దగురీతి మేల్కొలిషి దైన్యంబూడ్చి భావంబులన్ నవజీవంబులు వింపు త్యాగమయు లన్నా మీరు; మీరూపముల్ “య్రవళారల్” వెలు/(గొందుమామనములందున్ కల్చ్పకల్పాంతముల్ 11 మండెడు స్వరాజ్య సమరాగ్ని కుండమందు భస్మమైన గులాబిప్పష్పములు మీరు, ఎన్ని కల్పాంతములకేని యింకిపోని భరతమాత ఆనందదాపష్పములు మీరుః ౭ిహా
జ్యోతిర్మయి సీవొక వేణుగీతి వయి నిద్దురలేసితి ఫీ 'ప్రనుప్త బృం దావననమున్; లతా తరు వితానము “కొమ్మకు కోట్పువ్వులై ” “తావులు గుమ్మరించే? నముదాత్తము వీ మధురతణాలువ శే పేవయి సీవు నేనయి గహింతము విశ్వకళారహ స్యముల్ £ సివాక నాట్యలడ్నీ వయి నృత్య్కమొనర్చితి పీ ప్రఫుల్ల రొ జీప వనంబునందు, నవజీవన మబ్బె సమ స్త సృష్టికిన్: జావక లాస్య సుందర పదాంకిత కింకిణిళా ధ్వనుల్ చిరం జీపషము అయ్యొః కలు రససిద్ధి యింకన్ జగదంతరాత్యుకున్ = నీ వొక మేమమాల పయి నెమ్మదిగా సయనించి వచ్చినా భావ విహాయసంబు నిరు(ప్రక్కంలల౬ (గమ్మితి వొక్కమాసి? ఈ శావణ శోభలో విను (ప్రనన్నమతిం గరగించి నృష్టికిన్ జీవముపోతునా పుడమిచేడియ గుండెలు స్పృల్క.రింపంగన్, తా
ఉదయ శ్రీ౨
నీ వొక పాలవెల్లివయి నింపితి వీ హృదయంబులో రసా ష్లావితముల్ సుధామధుర భావకరలగము; లఅబ్బె నూళనో జ్లేవన; మీ కళాకలిత జీవను భావిభవంబు సాపాతీ అభీవిభవంబులో పరవశించి న్క్యృశించు దిశాంచలంబులన్! నీ వొక చిట్టితల్లి వయి సీ చిజునవ్వుల పూలసజ్ఞతో
దేపువి పూజకై బయలుదేతితి సావెనువెంట; అల్లదే కోవెలగంటి “ఖంగు” మని గుండెలలో ధ్వసియించె;ః శీఘ్రమే పోవలె అందుకోవలె అపూర్వములై న (ప్రభు(ససాదముల్! నీ వొక కల్పవల్లి వయి నిల్చితి మాభవనాంగణమ్ము [కొ మ్యావి కడన్ నమస్సుము సమంచితసంచితభాగ్య రేఖతో! కావమయీః [క్రయీహ్యాదయ పద్మ మరందములళందు ముంచీ ఈ భావుక సంచయమ్మునకు. బంచుదుమా రసనతృలమ్ములన్. సీ వొక జ్యోతీర్మయి వై
దేవి; వెలిగింప్క నవ్యదీ పులతో నా
జీవిత పథము ముహుర్ముహు
రావిష్భశములుగ్గా జయాభ్యుదయమ్ముల్,
న శశ క్ల భంరశ కం సాయ
థా
ఓ (106 1. తి? త్త స్టా నక ఘ్తో
| 1 న. ఖ్ సై న. న య 1.7 గ్ ఖ్ గ ( జై వై జాడ కా- తట న /. గ///////