Telugu Thrunakonalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
వస్తా. నుకలనము ముఠఖీధళ్
[గ్రా లు బా శి లల ఛిజ్తాన శల్య వ నుం గి 6 చెం / న న | న్ ్ శ స్మ ప్రైరం నాచు నీ వా న. వా
తృణక్ ణాలు మ్రంధతయ విన్హాన చేర్యక్రముక్రు శ్ర శీవళెంక రాశాకృష్ణ క గారు ఐఇహాకరింవివదిం వి తా స అ, గ] ల న ముం నమీకర్త : వంరలీధర్ 1968 మూల్యము: రూపాయి
సీ వాత ౨...
ఈ సంకలనం కొంతమంది మి(తుల (ప్రోత్సాహ నహకొరాలద్యారా వెలునడుకున్నందుకు సంతసిస్టన్నాము. ఇందులో చాలవరకు పారకళలోకావికి అనామకంగా ఉన్నకవుల, కవయిత్చల కవితలే తీనుకోవడం జరి గింది ఆదే ఈ నంకలనంయొక్క ముఖ్యోద్దేశము కూడా. పవంచంలోనున్న ప్రతి పదార్థానికి కొంత విలువ, [పయోజనం ఉంటుంది, తృణాల వద్దనుండి అఆణుళక్తుల వరకూ. ఈసత్యం వర్తిస్తుంది
అయితే అలాంటి విలవగానీ, ప్రయో జనం గానీ, ఈ సతీకలనంలో ఎంతవరకు ఉన్నడీ అనే విషయాన్ని... సహృదయులైన పారకులే (గహ్ంచాలి.
తృణ(ప్రాయమంత విల వగాని, ప్రయో జనం గాని. యీ సంకలనావీకి లభిపే__. యీ “తృణకోణా లు” ధన్యత జెందినకే న
సహృదయు లైన పారకులు, కవులు, ఘత్రులు, తోడ్పడితే_... మా రెండవ సంకలనం “సమిధలు” మీకు కొన్ని మాపాలలోనే అందజేయ. గలమని మనవిజేసుకుంటున్నాం___ అందుకు తగు సహాయ నహకారాలు మీ"అందరినుండీ లభిసా యని ఆళిషృన్నా౦ం.___ సా
-మురళీధర్
వరామాట ... ఎంత వెదికినను కానగరాని ఎంత తెలిసినను తెలియగలేని అందరి మనముల ఆనందంబుతో చిందులు తొక చిన్మయుడెవరో గీ. 0. గ. సోవంయాజులం చిచ్చుబుడిలా వెలగడంలేదు ది సిసిందీ9లా ఎగరడంలేదు సీమటపాకాయలా పేలడంలేదు నిగరెట్టులా తగంలదడి పోతూంది పతిగులడె =రోహిణీ ఇది వేతనాలు చాలని కాలం విప్లవ కేతనాలు లేపని కాలం రంగు హంగు, భంగ్ల క్రాలం అంధుకే వీబలు కేలిన, గుండెలను అతికించు, ప్రతి గుండెతో మంచితనాన్ని నించు =పురుపోత్తం
17 అడత్వానికి అర్ధం చైెకన్య మంటున్నారు. ఏడుస్తూ నవ్వుతున్నా నుంటున్నారు. శహవప్ప ముసుగు కప్పి చైతన్యాన్ని తవిపోయిందని నజీవనంగా పాతి 'పెడున్నారు. =వేవనంంల శంకర్ నాగరికతతో పయవిస్తున్నామనుకుంటూ వాశనపు దారి కాదుకదా నీవు నడిచేది, =6. ౧. రామచందారెడ్డి దూరంగా వెలిగే విద్యుద్దీపా లను చూసున్న డొక్క చచ్చిన జనం తమకందని నక్షత) మండలం అదే కాటోలనుకుంటున్నది. = నెల్లుట్ల వెంకటిశ్వరాాప్ నానాటికీ ఈ (పసంచంలో నా, నీ,;కావం పేరిగిపోతోంది విస్వార్థ్పు నిండుకుండ స్వార్ధపు మండుటెండలో ఫట్టున పగిలి పోతూంది. శ్రీ భాష్యం వరదాచార్య
శ రకొన్ని చెమట చేసి నన నాడుల (శ్రమనోర్చి, త్యాతి వగలు కష్టించిన, కార్మికునికి జై అనండీ కాలం నిను దీవిస్తుంది/ అ సర్జన్ నా రతణ "సేవకన్నా మిన్న, దేళరతకణ, డేళసేవ కన్న దేశం కొరకు నేను నిమ్న గంటిని కన్నకలిని. ౨౦|| బుచ్చయ్య మనిషి మనుగడ రెండునాళ్ళు కీర్తి నిలుచును యుగ యుగాలు సిద్ధ్రవడవోయ్ సత్య సేవకు పకి ఫలమ్మాశించటోకు =పనకంటి వుధుసూదస్
ఇభ బాహ్య భోగముల భావన లేక జాలితో నిండిన ఈ నా హృదయం వరియించును (ప్రతి ప్రాణిని సత్యం నేవంటేనే మీకంకా భయం కాని మీకంయే నేనే నయం గి జనారన్ థ్ నిజంగా .... పెద్ద వైరాగ్యమే కల్లి ... భూమికే బుద్ధుడికి "పుట్టినట్లు ఒక్కసారే విరక్తి పుడితే .... మనందర్ని తీనలో కల్పుకుని ... మరీ సన్యసిసుందేమో_ =ఆ రె సరస్వతి డా విజానపుు పదును 'పెటడం జా న! అజ్ఞానపు మొండి మార్చిడం సజ్జనులం కావడానికీ దురనులను కూల్చడానికి న! కోణాలివి కోణాలు తృణ కోణాలు =_వురళీథర్
వమునసులో మాట ... ఒకటీ కర్వాత ఒకటిగా రెండు మూడేండ్లలోనే ఇదు కవికానతిక లనాలను దేశానికి అర్చించింది వరంగల్లు? కవిశాజ్యోతి, సమకగీతి, క్రొత్త చిగుద్యు, చేశనావర్తం, మొదటినాలుగు, ఇది ఐదవది, ఈ నంక లనంఎలో పదమగ్గురి రచనలున్నవి వీరందరినీ “చేతనా వర్తం'లో చెప్పినద్దు ఒకానొక ఆధునిక చేతన ఊస్ ఉత్తే జితులను చేస్తెన్నది. మానసిక ళాస్తము ఆవేళంలోవి' సాచ్యూనికి, ఆమభూతిలోని సామ్యమే కారణమంటుంది, ఐతే ఆ యనుభూతి ఎచ్చటిది? సమాజంలోనిదిం ఎట్టిది? అనంతృప్తి కరమెనది ఈ (ప్రస్తుత కాధకర వరిస్టితియే (వ్రమాదకర భవిష్యత్తును నిర్మించకుండ చూసే బాధ్యత సాంఘిక వివిధ రంగాలలోని వ్రతి కళాకారునిమీద ఉన్నదనే విశ్వాసమే ఆధునికుని మూలచేతన, అందుకే అధునికుదైన (ప్రతీ కవీ తనను సామాన్యుని (వతినిధిగా భావిస్తన్నాడు, బాధపడు తున్నాడు, వ్యక ౦ చేసికొంటున్నాడు, బాధాకర (వ్రస్తతం మండి పారిపోక సుఖమయ భవిష్యతులోనికి భ్ఞాషావారథి విర్మాణం చేసున్నాడు, ఇదే ఆ మూలచేతనకు కుపమెన వివరణ, ఆ చేతనయే ఈ నంకలనానికి జీవిక. "= శ్రీ వేముల కంకర్ అన్నటు “నేడు_సబ్బుతో ఉతుక్కోని రేపు-_దారంలో కట్టుకుని తొడుక్కుందా మనుకుంటున్న నాకు తీరికే దొరకడం లేదంటాడు, సామాన్యునికి
క! సీతి నిజాయి కీతో బతికే అవకాశమే మృగ్యమైందవడావికి “పత్తష్టం తిరుగబడి-కా మేసిన,వన్ను చూసి ఆవివేకం- విరగబడి )వవ్వుతోంది* -అంటాకు; ఇట్లా ధ్వని జీవంగా సాగిన జీవరచనటెన్నో వున్న యీ విళకలనాన్నెవలైనా వారించక తప్పదు జు జ వ్ ఇథారావాహికంగా _వస్తూ ఉన్న "'మా్రాచ్ళం డిస్పూ. స్వచ్చంద కవితారీతుల పమ్మేళనానికి.యా సంక లనం ఒక నిదర్శనంగా చూపవచ్చును, ఒకచోట వాక్యా నికి రసాత్మను జొప్పించీ, వేరొకచోట, రీతిని, శెలినీ వంతశ్షించి రచనం చేసినందువల్ల కవితాసృష్టి జరిగింది, కనీసం ఏదో రకమైన ఒక్క, ఆందాన్నైనా సమకూర్చ సప్పుడు వాచ్యము కవిత్వమే కాదు. శ్రీ పురుషోత్తం అవినట్లు కభక్షప్ప్రచప్పటి కవిత్వం ఇెన్సకండేనే మంచిది” ముమ్మాటికీ నిజమే, ఉఅనోటికోచ్చిందల్లా వాసే కొగితాలు కంటటోలు కొసాయి జా(గత్త*” సమయానికి తగుమాట చెప్పేడు అసణు రచనయందు ఆసక్తీ, రసమంపే ఒక నృష్టమెన్ భావనా ఉన్నప్పుడు వాయబదే ప్రతి వాక్యము తోనూ ఏదో నదర ఉంటుంది, చేయి తిగ€గిన కొలదీ. పొంకము, చమక్కారిము రసమూ, వాటంతటివే సిద్ది సవ్శి యాయువ కవులు ఆదిలోనే సిద్దవాన్తులంతిటే చమత్కారాన్ని ఆకళించుకోవడమూ పారకులను మురిసి సుంది ప్రతిక్షణం, (ప-_దకణాల్?? లోవి శ్లేషా, 1పాణం తీయడానీకి వచ్చిన యమధర్మరాజుకూ
| 4 లంచం ఇచ్చి మంచం 'వేనుకుని హాయిగ విద్రపోవడమ్లూ, కన్నీళ్ళ తుడవవలసిన చేయి కంట్లో పొడుస్తుంది ఐగ”ావతం విడిచిన వెలగాయలూ,. మొదలైన వాక్యాల్లోని విన్యాసమెంతో ఆక రిసుంది, చ్ులు ళా లె ఆల బలమైన భావనా, దాన్ని స్పష్టం చేయడానికి కొవలసివ మలుపూ, నొక్కూూగల కవిత అనేక ఖండి కల్లో వుంది, ముఖ్యంగా “చరిత ౦ పేజీ చిత9ఘోషి “భూమి వణీకిండి? “అస్టిపంజరం చెప్పిన రవాన్యం అటువంటివి ఆ ఊహలోనే గొవ్పతవమూ, ఎత్తూ ఉన్నవి ఆధువిక కవికి స్వంత వ్యకి త్వాన్నీ, స్వేచ్చా విహారాన్నీ వచన కవితా మార్ధమే త్వరగా [ప్రసా౭సుం దనిపిస్తుంది, యీ సంకలనంలోని కొన్ని ఖండికల గమ విసే. పద్యాల్లోనూ, మన పూర్వీకులూ, నమకాలికులూ, తాము చెప్పదలచిన ముఖ్యాంళాన్ని వచన ధోరణిలోనే నిక్షిషం చేశారేమో/ పఠిశీలించాల్చిన విషయమే నుమీ॥/ యీ సంకలవంలో అయిదారు మాతం లయ (ప్రధానంగా నడచిన ఖండిక లున్నవి, మాూశ్రాచ్చందస్సులోని అయా, పద్యాల్లోవి యతిపా్రొసా ఎంత సమర్థించినా కృత కాలే కొని సహజాలు మాం కావు ఎంత పెద గుఠాని చి ప! తైనా (కదం) ₹౯౦6 టాప్టే.. ఆది మే'ససేటప్పుడుగాని హాయిగా తిరిగేటప్పుడుగాని ఆ వడక ఉండదు, అలాగే ఈ లయా ౧ణాల తాళాలు అనుభవం పెరిగినకొందీ పోక మానవు అనువంల రృృష్ణ్టవలూర్తి ళు క. శ/728, తుమార పెల్లి క హనుమకొండ, వరంగల్... !
చ్రచురణ..1 మూల్యము: రూసాయి ప్రతులకు: వరురళీధర్ = ౮/౦ గౌ రాజేశ్వరరావు, కరస్పాండెంట్ : ఇండియన్ ఎక్నె(పైస్ వరంగల్ 1 ముఖచి[త్ర0: కీలక మునీశ్వరా9వ్ చెతి నరంగలొ- 4 10686 సౌభాగ్య (పింటర్న్ ఏ వరంగల్.
విషయ సూచిక
ఎవరో... అకదెవరో.__
=తీ.ఆ,ష. సోమయాజులు శ వీలా విలాపం ఒవురుషోత్తం వి నిదుపోతోంది రాత్రి _రోపాణీి శీ ఆమ్మకన్నా మివ్న -01. బుచ్చయ్య ఈ నా కవిత్వం ఆనర్జన్ శి ఆస్టిపంజరం చెప్పిన రహన్యం
ఎ=పనళంటి్ మదుసూదన్ 10
ఉన్నావో లేవో _-పురుషోత్తం 12 గానుగలమా? గానుగలమా?? -రోవాణి 14 తిరుగుబాటు ధ్వజమెత్తి ఎగరరేం * పురుషోత్తం. 16. “పరేషాని* _వేముల శంకర్ 18 భూమి వణికింది. = ఆకెళ్ళ సరన్వతి శభ మూడు చకాల్ _మురిశీధర్' 22 కవిత్వం పురుషోత్తం లశ ఏం ఇయ్యమంటావ్ బ్రదర్ _వేముల శంకర్ 26 చరిత ఏ పేజీ చిత89ఘోష -పురుషోత్తం 28 బిదరికాళీ -శతీ.అ.్, సోమయాజులు 480 కోకోజి -మురిశీధర్ ₹। విప్లవ కవులం జప్పురు షోత్తం త్రి నేనే మృత్యువు షె. జనార్దన్ 86
వల[1 ౫6+ ౫7621 ౮౭11 ఒసర్జన్ 8కి పద ఇంటికి _మురళీధర్ 87 తెల్లవారుకే ము న రామచంద్రారెడ్డి రితి స్వార్దమనేది చస్తూందా?
-్రీ భాష్యం వరదాచార్య 40 ప్రజాస్వామ్య ప్రగతి _నెల్లుట్ల వెంక సేశ్వరా9వ్ శీలి తిరుగు ముఖం వట్టాను
నెల్లుట్ల వెంక కేశ్వరా9వ్ శక కవిత్వం కవి తత్వం థీ భాష్యం వరదాచార్య 47? వణ్యాంగన _పురుషో త్తం 48 “న్దేన్స యుద్దం' చేస్తూనే వుంటాను”
_వేముల ళంకఠ్ 50 శృణకోణాలు -_సర్దన్ 52 తృణకోజణొలు -మురళీధర్ 656
ఎవరో... అతడెవరోం. శీ. టి. గ. సోమయాజులు
ఎవరో .. అతడెవరో_
ఆకస వీధుల కన్నులకింపుగ
తారా చంద్రుల మర్చిన దెనరో._ మబ్బుల మాటున వాన తుంపరల
కొజ్జ నొనంగేడి మహనీయుడెవరో_ భూతలమున దరి కానగరాని
సాగరముంచిన సౌజన్యుడెనరో ళా సూర్యుని చుకైైడి భూతలంబుచే
నాట్య మొనరించు నటరాజు ఎవరో జీవకోటిచే జీవన్మరణపు
నాటకమాడించు ధీమంతుడెవరో మునులందరు మును మాననమందున
మననము చేసెడ్ మహత్ముడెవరో ఎంత చెదకినను కానగరాని ఎంత తెలిసినను తెలియగబేని అందరి మనముల ఆనందంబుతో చిందులు ల్ొక్కేా చిన్న్మయుడెవరో ఎవరో ... అతడెవరో ___
లై ఖిలా విలాసం నో! =పురుషోత్తం ఆడే ఓరుగల్లుకోట అదే ఓరుగల్లుకోట - చరిత్ర కాధారంగా నిలచిందట చరిత్ర కొధారంగా స్లచిందట రాజుకు రాజుకు మధ్యన రాజుకున్న రణ వహ్నికీి బలియెన కళా ఖండాఠ్ అరుదైన శిలా ఖండాల్ ఒరిగిన ధరణీ తలం గుండెలు కరిగే టట్లుగ పీడునూ నిలచిందట ఏడుసూ నిళచిందట లాటే విలపిస్తూ థోగిస్ నృత్యాల శిలాఫలకం 4 శ్, శిల్చకళా సుదతీమణి (శేస్టరత్న సీమంతం వీలచిందట నిలచిందట కళా యుగపు పాతర పై 'మొలీచీన ఛశ్రాకంలా విలచితిసని ఓరుగల్లు థిలాద్వార విలాపమ్ము వినిపిముందోయ్ ఆచట వివిపస్తుందోయ్ అచట
8 మవో శిల్చి కృత శిల్చం కృత వికృతమై మ్లేచ్చుల మళా సహన తీ్రతలను శ్రౌర్య బుద్ది హీనఠలను చాటాలని నిలచిందట చాటాలని నిలచిందట రు[ద్రమదేవీ (ప్రతాపరుద్రుల శౌర్యము దాచిన నచివుడు ఆయుగంధరుని కుశా(గ్ర బుద్రిని దోచిన వరణకుడ్య ముఖంబచట వివర్హమె నిలచిందట వెకగ- వెక్కి పడ్చిందట సా(మాజ్యపు శోభంతా సమరాంగణ మందు చాన కోట బాట కిరువెపుల _సెనికలుగ ఇెలరాజ్ళ కాలగ(క ఫాతానికీ కూలిన ఆ కోట ఇదే అని చాటగ నిలచిందట తరతరాల దుఃథాలను తారీఖులలో దింపెడు చర్విత కొధారంగా నిలచిందట నిలచిందట దర్శనార్థ మేగిసట్టి హిందువు లందరికీ గుండె ఉన్న శః ప్రపంచ జనులందరికీ తన గోడును చెప్పాలని తస గోడల చూపాలని నిలచిందట నిలచిందట
త
న్మిదపోతోంది రాతి
=రోహీిణి
నిటారుగా నిలబడి ఆవులించింది రాతి నిద పట్టక వడుకొని దొర్లుతొంది ధాత్రి ఆలోచనల తేనటీగలు లేచాయి అవిరామంగా తెగ కుట్లి వేస్తున్నాయి రోదనకు కన్నీటి కొరత్తవుతుంది ఏడ్చి ఏడ్చి ఉన్న కళ్ళలో నీళ్ళు ఖాళీ బాధ అబ్బ/ భరించలేకుండా ఉంది గజ్జికుక్కం చావలేక (బతికినందుకు బౌచ్జెంక 'వెలుక లదిడి కొటుకున్నందుకు రోడ్డు.ప్రక్క కుష్రువా డున్నందుకు రోడ్డుపైన మూర్చవాడు పడ్డందుకు బుచ్చిబాబు చచ్చినందుకు (దచిహ్మయ్య (ితికినందుకు లోహియా మరణించినందుకు తోకం మారనందుకు చిచ్చుబుడ్డిలా వెలగడంభబేదు సిసిందీ9లా ఎగరడంలేదు సీమటపాకాయలా 'పేలడంబేదు సిగరెబ్జులా తగళబడి పోతూంది వప్రశిగుండ నర"కొసు”రుడు ఇంకా చావలేదు నరక చతుర్తశీ మనకు లేదు తీపావళి పండుగ కొదు దివాలా దీనం మనకు
ర్ ఇల టోపీ దొరలకు పండుగ కెల్ల ఇఖద్రరు బాబుల పండుగ కోట్లకొద్దీ ఉన్న 'సేట్లకు పండగ కూలి జనానికి ఎండుగే పండుగ ఆవులించి మళ్ళీ న్నిదపోతూంది రాత్రి అనమాన భారంలో కుములుతోంది ధాత్రి
6 అన్ముకన్నా మిన్న -0గ. బుచ్చయ్య
ఆమ్మకన్నా మిన్న ఉన్నదా ? యిమ్మహిలో ? విశ్వంలో శి
అమ్మ లేనివాడి (బ్రతుకు,
చిమ్మచీకటి (బిళుకు,
అమ్మమ (పేమించనివాడు,
తుమ్మ మొద్దు లాంటివాడు, వవమాసములు సను మోసె, వరకబాధలు పురిటిలో పడి *ఆబ్బ'"/ *“అమ్మా' 'దేవుడా” అని, అరచి ఆరచి స్పృహ తప్పెను.
కన్నతల్లి కడుపునుండి
కన్న భూమిని పడనేను, "
కన్నువిప్పక 'కెవ్వుమంటి,
నన్నుగన్నా తల్లి కొరకూ నన్ను సెంచెను చనుబాలతో, కన్నతలి ఆనరాగాలతో,
ఖని
కన్నతల్లి చమబాలతో, గున్నపఏనుగు రీతి పెరిగితి.
న్యాయధ్రై ర్యం గాధలతో,
న్యాయ దెర్యం నాకు నేర్చెను,
7 సభ్యత లను నాకు నేర్చెను. సంఘమందువ సంచరింసన్ను
ఇంళచేసిన అమ్మకొరకు, ఎంత 'సేవో చేయవళినని, *ఏమి 'సేవ నీకు కావలొనని, అమ్మవద్దకు వెళ్ళి అడిగిన, కళ్ళు లేవా కొడుక నీకు కుళ్ళు మనస్సుల బెనీయుణు, గుండ్లతో 'దేళశమాతిమ, మళ్ళీ కూల్చడానికి చూసుంపే, గోళ్ళు గిలుతూ కూర్చోక, వెళ్ళి 'సెన్యంలోన చేతి మళ్ళి రొకుండ వాళ్ళను, వెళ్ళగొటు మరలగొటు చి చి" నా రక్షణ 'సేవకన్నా మిన్న, దేశరతణ, దేశసేవ, కన్న దేశం కొరకు నేను నిన్ను గంటిని కన్నతల్లివి, ఆఅమ్మ నన్నాశీర్వధించెను ఆనంద బాష్పాలు జారగ, వెన్నునిమిరి సాగనం'పెను, మనది జయము బాబు అంటూ__
ర్ నా కవిత్వం ఎస్ర్దన్ జ తిండిలేక, ఆకలి కేకలు వేనూ, ఆఖిరికి _ న దిక్కులేక చస్తూన్న, దీనుల చరిత్రం, నా కవిత్వం ఆమ్మ లేళ, ఆఖరికి కడుపువిండ పాలు లేక, చిరునవ్వుతో వెలిగే వదనం, చిన్నబోయి చీకటి క్రమ్మిన పాస (బకుకే నా కవిత్వం, కోట కొలది ళా కొంపలు కూల్చి, ఎదుటివాడి కడుపు గొట్టి, కోట్లు కూడబెట్టు, కామూంధులను,
థి అన్యాయం ఆధర్మమని, నిలదీసి ఆడిగెడ్ది, నా కవిత్వం, ఇసుక తిన్నెలలో, చల్లని వెన్నెలలో, అందమైన అమ్మాయిల ఆటల పాటల వినిపించెడిది కాదు, నా కనిత్వం, చింపిరి తలతో, చీకటి ఐిజారులో, చావలేక బతుకుతున్న, అమ్మాయిల ఆవేదనయే, నా కవిత్వం,
10 గిగజ€0గ౧౧7 ౧626౯6 టో అస్థిపంజరం చెప్పిన రహస్యం =ఎపనకంటి మధుసూదన్ ఏందుకిలా వికృతంగా నవ్వుశావని అడుగుతావా? విమ్నుచూసిన విముస మేదో రాగ దింధము అలమిు కొన్నది సీకు మాదిరి నేను కూడా మనిషిగానే మసిలిసపుడు పిస్తుకానికి ప్రతిభనిల్చి భవిష్యత్తును విస్యరించితి. ఒక్కసారి నేను చెప్పెడు కధకు 'వెనం తెలుసుకోవోయ_ మనిషి మనుగడ రెండునాళ్ళు కీర్తి నిలుచును యుగ యుగాలు సిద్ద్ధవడవోయ్ సత్య 'సేవకు ప్రతి ఫలమ్మాళించటోకు స్వార్దచింతన చెదరగొట్టి స్వాంతమున విశ్రాంతి చెందుమ్ము సీవు చేపెడి సేవ కొరకు. వెదక బోకోయ్ యశస్విత్వము. సీవు కోరిన దొరక టోదు. కోరుకొనకయె దరికి వచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా
(1 స్వారమాళించ బోకు. శాంతీ పౌఖ్యము నందలేవు స్వాగతమ్మును బడయదేవు నీవు కోరడి నిఖిల సంపద నిలవబోదోయ్ తర ళఈరమ్ములు, యళన్విత్వము నిల్చిపోవును కోరుకొనకనె యుగయుగాల్ను శేను సెతం నీకువలెనే ఒకానొక డాక్షరును_ అధః పతన మొ్మొందినాన్ను చూడుమోయీ నా ప6సితి నేను చచ్చిన కణం మండియు ఏమిలేక నిలిచిపోతి మిగుల బొక్కల గూడులో, ఆచరింపుము అడుగడుగున సత్యమన్నది నూరువాళ్ళు మమత నింప్తృము మానవుడిలో నమత నింపుము సమాజంలో వీవు చేనెడి సేవ ఇదే ఓ సాటి మానవుడా/
12
ఉన్నావో లేవో
=పురుషోత్తం
భూమి మీద ఉన్న మాకు పూరి గుడిసె మహఘనం ఉన్నావో లేవో కాని ఇన్నా నీ మందిరాలు ? ఇన్నా నీ నివాసాలు ? వందనాలు, న్యందనాలు, మయూథాలు, మేఖలలు, ఇన్నా/ ఇన్నా/ ఇన్నా/ చెమటోడ్చిన పైస మాకు చెంత చేరు ఎంతొ ఘనం. జడమగు, ఆ విిగవోన్కి వప్రళికణం (పదక్షిణాల్, ప్రతి రోజొక కల్యాణం, వెఖోగం, ఊరేగుట, ఇవిగాకమ యా(త్రికులది హంండి నిండ నిండుధనం. విసుడనియు కొందరనుట, ఈకుడసియు కొందరనుట, అల్లా" అని కొందరనుట, కలే. అని కొందరనుట, వమ్ అనాలో తోచదు, ఏమనకుంచటే తోచదు
కేక్ పనిడి రజిత కొయ్యబొమ్మ, ళుదకు రాయి రస్పయినా గోడైనా, బీదైనా, 'దేవుడంటడో గొవ్ప, జనం గూడుటదే వింత, ఉన్నావో లేవొ కాని నిన్ను గూర్చి ఇంక చర్చ అనవసరం అననసరం౦___
న! గానుగలవూ ? గానుగలమా ?? =కోహిణీ గాశనుగలమా? గానుగలమా?? మనమంళకా గానుగలమా? శ్ ప్రభుతకు వానిసలమౌా? జీవమున్న పీనుగలమా? వ్రజా ప్రభుత మనపంది, ప్రగల్భాలు పల్క్మమంది, (పతొళికల నెన్నో వేపు, భ్రజావళిని వస్విలుంచ్చు కనీ చూవలేదు ప్రజకు, తిన తిండీ 'పెట్లలేమ, తిండి పెట్టలేవి ప్రభుత, ఉండి ఎందుకోయ్ మనకు? కంచె చేను మేసుంపే, కించితయిన బుద్దిలేక : జౌంచి చూడ పనిపమి? ఎంచి చూడ వపనిఏమి? మారదా మన బుద్ది? మశళుగదా మన రక ౦? మారదా ఈ (స్రభుక? మార్చలేమ డీన్‌ని మనం?
కేర్ కండ నేడు మనకుంద్ని గుండె నేడు మనకుంది, కండ కరిగి పోకముందె గుండె వగిరి పొకముంచె ఒకే ఒక్క రోజులోన, ఒకే ఒక్క ముహూరాన, తిరుగ్దిడి విరుగదిడి, తిండి తెచ్చుకుందాము, కాము కాము గానుగలం_ కానె కాము పీనుగులం_ మనుష్యులం మనుమ్యులం_ మనమంతా మహస్సులం_
16 తిరుగంబాటు ధ్వజమెత్తి ఎగరరేం ? =పురుషోత్త 0
జీవిత వెతల (వణాలు పరచుక_ డర్మిద తనువుల అరుగులు కరచుక_ అరుస్తు కలలో,
శపీన్తు ధనికుల,
మరుష్టు జగతిని,
నుషవుపి లో,
పడి ఉన్నారేం? వడి ఉన్నారేం? చిచ్చులాగ దైవికెగయ రేం??
వెట్టి చౌకరీ గోళం జూచీ,
ఇస్డే "పెరిగిన నంపద జూచి,
ఆట ఇట లేచిన [క్రాంతుల జూచీ, అనే? వి్లవమనరే?
వెలుగును కనరే? ఇదేమి? విధివ్రాతంటూ ఊరకుందురే లోకంమిధ్యన లోటు తీరునే? కారుల కొర్కానాలను చూచీ, థర్మమయ (్రాసాదాల్ చూచీ, పారిన ధనికుల మోనపు పొచిక చూచీ, తనువులు వేగిన మా ఖర్మమ్మిటు లేడ్చినదంటూ,
17 'వేసరాల వత పడి ఉన్నా రేం? కాసరాల నలె మతి లేదా పం? వీదల సాదల రుధిర సము[ద్రం_ మధనం చేయగవచ్చిన మధువ్వల వారు ఒక్కరే కాగిన తీరును చూచీ, థీరత చూచి, మేమూ 'హియిర్స్ (ఆ9) ము కొమా అనదేం? తిదగుబాటు ధ్వజమెత్తి ఎగరరేం ఏ?
18 పలేషానిి =దేముల శంకర్ "పెద్దల స్వార్ద్పు చదరంగంలో పాపం: పిల్లపావులు చేసే ఆక్రందనం వినిపించుకునే దెవ్వరు? వరకట్నము పట్టపు "పేనుగు నెక్కి పురవీధుల వూరేగుతుంపే ఉక్కిరి విక్కి మేడలు తల వంచామి. దాసోహమ్మని గుడి'పెలు సాష్టాంగ పడ్డాయి. గుండెలోని తీయదనం కలిపి కుండలో వండిన పాయసం, వినట్లో వర్వీంచి. '్రేషగా ఏంయికు పిలిసే, లను పొమ్మన్నాడు రాజగోపాలుడు, క్ష విస్తరి కుక్కానోట దడుతుం'పే ఆ కక్కకే తల వంచాయి కాటుక కందు నగ్ననృత్యం చేస్తున్న అవినీతిని చూసి న దింధుప్రీతి వుల్లాసంగా “వన్స్‌మోర్” అ.-దూ చవ్పట్లు చరిచింది, స్వార్థం, నయనంచన, పదవీ వ్యామోహంల రాజ్యంతో దయ, నీతి, నిజాయితీలకు (దోషలని) పుఠిశికు పడింది సోమరితనం సంగీత కచేరి చేసూంటడే, “క్షా క్రేప్” తదిలా వాయించింది, బాధ్యత కునికీపాట్లు సడుతుంపే
[9 చిరంజీవి [వగతి పాపాయి హాయిగా నిద్రపోతూంది, ధనం మోవ్షొన్ని వంచిపెడుతూంటే, దేవుడు తెల్లముఖం వేసుకువి చూచీ చూచీ, యిక లాభంలేదని తమా విబ్బన్నాడు “క్యూలో” ధరలు మబ్బుల చాటునుండి అధరాలందిన్తుం టే, పీటలపై పీటలు వేనుకొని అందుకోలేక టగుక్కిళ్ళు మింగుతున్నాడు సామాన్యుడు, విటమిన్ యమ్ & రికమండేషన్లు నిర్వహించిన
“రన్నింగ్ రేస్‌లో గృురాలకన్నా గాడిదలు ఫస్టోచ్చాయ్యి ప్రాణం తీయడానికి వచ్చిన యమధర్య్మరాజుకు
లంచం యిచ్చి
మంచం వేనుకొని హొయిగా నిద్రపోయాడు జీవుడు అంతా వీదో ఏదోగా వుందని అదే పనిగా మహో యిదైె పోతున్నారు యిదంతా తనకు జోలపాటో, మేలుకొలుపో తెలియక పాపం పరంధాముడు *“వరేషానీ'లో వడ్డాడు,
లం భూమి వణికింది =ఆ ళ్ళు సరస్వతి భూమి వణికింది .. "పెరుగుతున్న జనాభా భరించలేకన్నా/ _ సినీ నాయకీ నాయకుల శృంగార భారా(వ్యాన్ని చూచి తరించ లేకనా .... పొదుపు చేయమని అందర6ికీ బోధించి స్వర్ణ పర్ణ కుటీరాల్లో నివసించే వినాయకులను వరిలచ వల్చి వచ్చిందనా // ఏం2-0171065 (సెక్స్_సివిక్స్ర) పురిటింట్లా శిశువుకి కూడా తెలుస్తోందనా ... భూగర్భంలో ఉ దేంకపు లావా తొణికిస లాడినట్లు కుత కుళఈ లాడి పోయింది. యివేని ... కాక పోవచ్చు / _ 1 తన ఉప్పే తింటున్న ష్రతి మనషీ మట్టిలోనే కళలవాలనే 32916 ౨210030]6 (బేసిక్ పి్రవ్సిపుల్) తెలియని వాడయ్యాడనా. మర్చిపోయాడనా. మర్చిపోక పోతే ఈ విభిస్న' మతాలెందుకో // నంసార సాగరంలో ఈదీ ఈదీ అల్సిపోయిన సామాన్యుడికి విరక్తి పుట్టి సన్యాసి అయినట్లు జం అన్ని తెంపుకొని పారిపోయినట్లు “గ” ల్ో
ల భూమికే _ వైరాగ్యం కన్గితే .... తన విళగం5 (డ్యూటీస్స్ అన్నీ మానేస్తే .... ఈ విశ్వ శికువులను తను భరించలేనట్లుగ అనిపిస్తే .... యిలాగే వణుకుతుందట. శ నిజంగా. .... పెద్ద వైరాగ్యమే కల్లి .... భూమికే బుదుడికి పుట్టినట్లు ఒక్కసారే విరక్తి పుడితే .... నునందర్ని తనలో కల్పుకుని ... మరీ సన్యసిస్వందే మో_ తా డాయున్య్యా గ్క్వోరయ్య విజా్యా సో భి కా తొ గ (గంటొలయ్యం (6 బొ ణీ 0, నెం గ ఎ షై / ఆ ష్. య “స్నా ై
లైల వరాడం చ (కాల్ =మురశీధక్ మూడు చథ్రాల్ ముందు కురికెను చండ్ర నివ్వుఆ మందు పెండతా రొప్పు కుంటూ లోజు కుంటూ తొణుక్కుంటూ తణుస్తూంటూ ఒక్క ముసలీ బిక్కు పొొణము పక్క "పెముకలు ముక్కాలవగను “మిట్ట నల్లాల మట్టి రోడ్డున తొక్కు-చులడెను ఎక్కదాయె ఎదురు గడ్డా పిక్కాదబలము తక్కువాయె ఒక్కా పల్తా బరువు బాబు దుక్కాలాగా కూర్చుండె ఒక్క తీరుగ తిట్టు చుండెను
29 తొక్కూలేని ముసలివాడిని నీరసించిన ముసలివాడు నరాలన్నీ కూడగట్టి గట్టిగా చకక్రాల్ లాగిన గట్టి మూల్లుకు రిక్ష మూలైను _ఎట్టకేలక్సు ఎదురు ఎక్కెను మట్టి రోద్దున ముందు తురికెను
నాల్లు మెళ్ళ మట్టిరోడ్డున నోరు ఎండీపోగ లాగిన నాల్గు అణాలు చేత౭ట్టి నీల్లుడుతో విసిరి వేసెను నోరు విడిచీ న్యాయమన్న ఆరువందల తిట్లు తినైను మూడు చడ్రాల్ లాగి లాగి కోడు చాలక కుమ్ము చాలక పాడు రోగాల పాలయ్యి మాడి చావాల్చి రాగను ఈడ్చి వేసే వాళ్ళ లేక దిక్కులేని" ముసలి పిల్లలు ఒక్కతీరుగ /ఘొల్లు ఘొల్లన దుఫిపోయిన వెక్కి ఏడ్చిన సహాయ పడనీ పాడు లోకం మాటమాత్రం సామభూతి చాటదామెమను పాపి లోకం,
ల్ల కవి త్వ 0 ఎపురుషో త్తం
(ప్రబంధ ళృంగారాన్కి మరోసారి అభివర్జనం
కావద్దు కవీ నీ కవితకు విర్వచనం,
ఇది పోతినల, శ్రీనాధులకు నవంతపాడే కాలంకాదు చేతనలు మనాదుల, చింతలతో కూడి ఉన్న కొలం ఇది పోషించటానికి రాజు లేడని చింతించకు
భూషించటానికి దుళ్ళాలువ అేబేదని చించించకు
నల్గురు ఖేష్ అన్న 'స్నేపితులున్నారు చాలు, మన్మాసీలతో జరిగే సన్మానాల మీద మోజు చూసకు ప(ికలో ఆచ్చవటానికి పైరవి చేయకు
నల్గురు నిని సంతోషిసే నాకలోకం చూపించినంత బరాబర్ కుందరదన, ఇందునదన కవిశత్వాలకు గుడ్ బై కొనైయ్ కృుంగిపోతూన్న మానవాళిని నింగి కెత్తాలని కృషి చెట్
ఇది వేతనాలు చాలని కాలం
విపవ కేతనాలు లేవని కాలం
రంగు, హంగు, భంగల కొలం
అందుకే బీటలు కేలిన గుండెలను అతికించు,
ప్రతి గుండెలో మంచితనాన్ని నించు
ఫలానా దానిమీద (వ్రాయలేనా అవి
సలే అలాగే వాస్తాలే అనుకొని
తడికమీద పిడకమీద
మడతమంచం మీద సిల్వరు కంచం మీద
£ర్ నోటి కొచ్చిందల్లా వాసే కొగికాలు కం[టోలు కొస్తాయి జాగగత్త, పల్నాటి చేంకాడులా పద్నాణుగు 'సేజీం చాబట భారతం వాభూలని తహాతహ ఉందా ఏం? పాఠకుడు వాంతి చేసుకోకుండా చూడు ఎనాసిక్ ప్లక కాఫీకి డబ్బు అడగకుండా జూడు నీ కవిత్వం గుండెలనే వోమగుండాల్లో అజ్యంలా (వ్రేలాతి, మంచిని తేల్చాలి చెడును కాల్చాలి 1పోత్నప్సై ఉరకాలి లోచ్చిస్సై వెలగాలి చవ్చ చస్పటిక విత్వం చెన్పకుంటేనే మంచిది,
[0 వం చెయ్యునుంటాప్ (బదర్? = వేముల శంకర్ నిజాన్ని మింగి అబద్దం (తేన్చుతూంది. మంచి చెడుగా చెడు మంచిగా చెలామణి అవుతుంది మోసం రకరకాల వేషాల్లు వేస్తూంది, దొంగతనం దర్జాగా తిరుగుతుంద్పి పీళట్ గోతులు తోడ.తున్నాయి, అబద్దాల పుట్ట హరిశ్చంద్రుడవుతున్నాడు. హరిళ్చంగద్రుడు నవ్వుల పాలచుతున్నాదుు పుజ్యం పాపంకన్నా హీనమైంది. వేదాలను “రివైజ్” చేసి “లోకం అనత్యే ్రతిప్పికా” అనిన వల్లెవేస్తున్నారు కన్నీస్స తుడవ వలినిన చేయి కంట్లో పొడుస్తుంది సీడి నిజాయితీలు లోకంలో దొరుకుతాయో లేవే చెప్పడం కష్టం కనికరం పారిపోయి ఎక్కడో తలదాచుకుంది, లోసల కుళ్ళిపోయిన చెత్త కుండి, పెకి సువాసనల వెదజల్లుతూంది, నయవంచవ నక్క వివయాలు చూపుతుంది. నకిలీ అసిలీ పూత పూసికొని
జగ అనిలిని నక్షిలీ అంటూంది. జడత్వానికి అర్థం చైతన్య మంటున్నారు. ఏడుస్తూ "నవ్వుతున్నా మంటున్నారు, సహనపు మునుగు కప్పి చైతన్యాన్ని చనిపోయిందని స్వజీవంగా పాతి పెడున్నారు. నన్నేం చేయమంటావు _బధర్ ___ ఇప్పుడు నన్నేర్లి. చేయ్యమంట్రావ్ అదర్
లలి
చరితుసపేజీ చితుఫెోోాష
=పురుషోత్తం కాలవ్యాళల కరచినా, విషమెక్కాలేదు నాకు, చావు రాలేదు నాకు, (మింగుదామం'పే మింగుడు పడలేదు నేను, అందుకోసమే నేనం'పే దానికి కోవం. ఐనా ఇంతవరకు నన్ను చంపలేదు పాసం/ నా న రెపకే, హ్ట్లరు విషం దాగి చచ్చాడు, భయం కల్గింది నెపోలియన్ ఆబ్బకు కూడా, చెంఘీజ్ థాన్ చచ్చేపోయాడు, ఆంతటి గొవ్పదాన్ని నేను. ఐనా జొంచి చూస్తూంది కాలవ్యాళం, అద్ద విషానికి ఆలవాలం, భయం కల్లదా పఏీం ఎవరికైనా ౯ ఐనా నేను, కాలాన్ని జయిన్తూ వచ్చిన నేను, అథారిటీ అనిపించుక (గ్రంధ అందల మెక్కిన నేను, "ఘోరులను పాపాలను మరల జరగకుందడ ఆపాలని మావవులకు
బోధించిన నేను, ఆ నేను, భయపడ్లానాః అదిగో "చూళారా మళ్ళీ బుస కొడ్తుంది, ఏవనడో దానికి శక్తి ఇచ్చాడా పం?
లం జాపి మోసుకొస్తున్నదే బాంబులను / యుద్దానికే డిగుతున్నంట్లుంది/ కాదు కాదు అక్కడే ఆగింది, ఇంకా కూటపెట్టు కుంటునట్టుంది, భయంగా ఉన్నది రక్షించరూ ? ఏప్పుడు యుధ్ధం వన్వందో అష్టుడు వాగతేం కామ ? విరిగి మీద పడుతుందేమో నాళశనపు (మాను. భయంగా ఉంది రక్షించరూ ? పూర్వ చర్మిత పీడకల కనిసిస్తింది, వినిసిస్తులది దానిలో ఘడియ కొకసారి బావ గల గల, ఆందుకే నేను, - కాలవ్యాళపు కోరల చిక్కుకానన్న ధయం, “ర ఇన్ కార్నేషన్” లేని చావు చసానని భయం, ఉన్న నేను, వ చరితలి పేజీని, కాగితపు రాజాని, కుదర్చరా నాకు దానితో రాజీని ? యేదో మీ పేరు చెప్పుకుని ఎప్పటిలాగా మానవతా మాడువుల్తొ జీవిస్తాను,
క్ర భదకా భీ గీ. ౪. ౧ సోమయాజులు “శరణాగత దీనొర్డ పరిత్రాణ సరాయణే సర్వ్యస్యార్ని హచేడేవి ఛభదికొళి నమోస్తుతే॥” దేవీ దయగొనుమమ్మా భద్రకాళీ కల్యాణ గుజవల్లీ కల్పకమ తల్లీ | కాకతీయ రాజుల సామ్రాజ్య లక్షీవి భ్యుదముగ కాపాడిన భ(ద్రకాళీ ఓరుగల్లు వాసులకు ఇలవేల్పువై వెలసి పసుపు కుంకుమలిచ్చిన పదమేశ్వరీ లోకమాత సీను కొలిచిన వారికి లో'పేమియు కలుగు నీయవట శిష్ట రక్షణ, దుష్టరక్షణకు దీక్ష కంకణములు ధరియించిన సద్మాదళాయ తాడి, నీ హోన్నములే మాకళభయం బొనగుచు 11 వళ్చరాలుగా 'వేవకువేలు సాంకేతిక నిపుణులు చేయుచు భారతీయ సౌభాగ్య సంపదను ఛావి ప్రజల కందజేయుమా ప్రాంతీయ పాంకేతీక కళాశాలలను వర్దిలమనుచును డివన లొసగుచు ॥॥
తే కాళోజీ =ఎమురశీధర్ కాళోజీ కాకానీ కవిత్వంతో లోకాన్ని కొంతయినా మార్చాలనీ కొన్ని పిళ్ళనీ ప్రయత్నం కాలం అనే వాటలో, ఎన్ని మెక నడిచినా, ఎంత కాలం వేచినా, గింతియినా మారనందుకు వింతగా ఉంది నాకు చింత గూడా గల్గుతుంది, కొర్జాజీ కౌకొ, లో. కానికి కొవలిసిన ఈఅళ్ళు, నీ కవిత్వంతో లేక పోవడమే కావచ్చు కారణం, యేకాకిని చేసి నిన్ను చికాకును కళ్లిషున్నార్ను చింతకాయలు వపంగీతానికీ రాలవు. చెడ్డవాళ్ళు మంచితనానికి మారర్చు 'పెడ్డలందుటని చింతకాయలను రాల్బాలి, గొడ్డలందుకుని చెడ్డవాళ్ళను చూర్చాలి. దుర్మ్కార్లుడా అని తిట్టకు
షం
దుర్మార్గపు లోకంలో, దుర్మదిమే మాన్గం అవుతుంది, విజమెన నీ గొడవలను
ఈ చెవిన విని ఆ చెవిని విడుస్తున్నారు
కాని ఎన్నడో వాళ్ళు వాటిన,
ఆర్హం చేసుకోక మానరు,
అవ్వుడైనా ళోకం మారక చూనద్దు
అ శుభదినాల కోసం ఇంకా ఎన్నా గడవాలో కాలం అనే జాటలో ఇంకా ఎన్నిమైచ్ళు నడవాలో___
వికి విప్ల వ కవృలం
- _పురుషోత్త 6 మా గుండెలొ కూడుకోని, మా కండలొ దాగుకోని, మా భావన నవ జ్వాలమ రగిలించిందే దంటే, చెతన్యం, క్రౌంతి పథం, విప్పవించ మనే మనం, మా క వతకు, మావవతకు, మా చేతన భ్రావుకతకు, మా విప్లవ నవ పథముకు, మా శక్తుల యువ రధముకు అండ దండ సహరాగ, ఉండే దేదేదంపే, "పేదల వేదన ముఖం, జీవన ఉపాధి మఖం. మా కోవం, ఆవేశం, మా రోదన, ఆవేదన, మా వేదన, మా సోధ్రెను లో దాగిందే దంపే, అన్యాయం జరయిగుతుంది, అరరే అను ఆవేదన, శమియించీ ఫలంలేక, చచ్చే శ్రామిక రోదన,
స్రైత్న
మూ కన్నులలో విశాద కారుమబ్బు కదలికలో, వడి జారిన ఆ(శ్రువులో, మా మోమున మొలకెత్తిన ఇైదరేఖ కదలికలో, కనుపించే దేదంపే, చిరిగిన అంగీ పేలిక అఆడుక్కోని తొడుక్కోగ, దేహన్నవి కవ్పలేక షోగా దేహీ మిగిలిన, ఉద జనం వీద జనం. ఈ కలిలో, ఆకలితో
హా చలిలో, ఆరుగులపె అఘారంచు బీద జనం ఇంకొ నా దేళఠశంలో అసంఖ్యాక మున్నారే/ అను ేధ విశాద గాధ శన్నీరే తన్న నేను ఏం చేశానని బాధ,
85 నెనే వృత్యువు =గి. జనార్థ న్ “ప్రాగ్గిళ భానుని వెలుగుల శేజం కార్నిశ ఒడిటో కన్నులు మూయునా బాళ్య కాలమున బేధమె లేక బాలుడు వనియెడి థావన చేత (వేమింఠురు నిను "పేదవులు కలిపి యవ్వానమున ప్రతి జవ్వన జీవి కవ్వించును నిను పువ్వుల నులిపి మనక 8ళ్ళతో విశిగిన పళ్ళత్తొ కలిగించును పతి ప్రాణికి హేయం బాహ్య థోగముల భావన లేక జాలితో నిండిన ఈ నా హృదయం వరియించును (ప్రతి (ప్రాణివి సత్యం శేనంపేనే మీకంళా భయం కాని మీకంపే నేనే నయం నా హృదయం ఆతి విశాలం జీవిత మనియెడి కల్లమాటలో 'మోసగింప బడి వెటివేయ బడి. నిస్ప ఛహ జెందవ “మిమ్ముల జూచి (ఢేమళొ మిము నా కౌగిట జేర్చి బరువు బళుతోవ విట్టూర్చిడిచి ఊరడించిదను ఆరడి లేక తాత్కాలికమౌ మాయ జీవితప్క నుళ్తుతొ నిండిన ని మసిష్కం తెలియ నేరదు ఈ ని సత్యం నేనే మృత్యువు, మృత్యువు నేనే మృత్యువు నేనే, నేనే మృత్యువు.”
ఏట ఆట 621 ౮211 సర్జన్ శ్రీంళాం 2గ్రిం-_యువకులారా/ వ్రహచ నవ్ నిర్మాత సోదరులారా/ వినండి, వినండి
- ౩62౯ 6211,” 4ఉంల టం ఇవ్వండి, సనవోదయానికి “నాంది” పలుక్కతూ, కుభోదయానికి “ఆశీస్సు” లిస్తూ, తనుస్సును మళ్ళిస్తూ? గుండి గుండె కొక ఆరిని జ్యోతిని వెలిగిస్తూ, కాలం అనే అమృతాన్ని వొలికిసూ. వ్రతి గుండె కోవెలలో, లా హారతులు వెలిగిసూ చిరు గంటలు (మోగసూ స్వాగతం/ పలుకుతుఏప్టే/ వినండి/ వినండి/ విశ్వమానవ సహో దరులారా/ కాలం చిలికించే అమృతాన్ని అఆరగిసూ అమరుడవె చాంద్రలోక దూ ర్రైవర్గై కాలం నీకిచ్చిన నందశావ్ని నీ సండెలొ పదిల పరచి బండలన్ పిండిచేసి రక్షాన్ని చెమట చేసి నవ నాడుల (శ్రమనోర్శి, రాత్రి పగలు కష్టించిన, కొర్మికునికి డె ఆనండి , కాలం నిను దీవిస్తంది/ "
క్ర పదజణ౦టికి =ముర లీధర్ ఇక్క- డెందుకున్నావని ఆడక్కు. ఎక్కడికీ పోవాలో పప్పు? దేశం “రింటంచ్ మెంటు” లో ఉంది ఆశ పాతాళంలో ఆడుతూంది పోస్టు (్రాడ్డుయేట్ చేసినా పోనల్ క్షర్క్- అన్నా దొరకడం లేదు... అధవా ప్యూన్ పోస్ట్ కూడా దొరక దేమో సాభూన్యుడ్ని అయి పుట్టినందుకున్నప్పులు నవితలా నిప్పులు కరిపిస్తున్నవి, ఎప్పటికీ మదిలో మెదులుతున్నాయి ఎదను కమిలెస్తున్నాయి. అంతే కొదు _ యింకా విను పెండ్లి కొవల్సిన చెల్లి పక్షవాతం ఉన్న నాన్నా రాచపుండు (0౮2౧6౭) మానని అమ్మ తిండికే తిప్పలు అవుతున్న మేము ఉండి ఏం చేయాలో చెప్పు ? ఎలా (బతక మంటావో చెప్పు? అందుకే బాగా ఆలోచించి ఆఖరికి బయలు దేరాను సుఖ దుఃఖాల రైలు లైను పైన
కిరి
ఒక్కసారే ప్రాణం విడుద్దామని ఒక్కండ్నే నచ్చాను ఈ దూరం ఎక్కడి శనిలాగో దాపురించి ఇక్కాడదీ సాధ్యం కాకుండా చేశావ్ ఇప్పుడు తెల్పిందా బాబూ._ ఇక్క డెందుకున్నానో శె
మరి తమరి సంగతి ?
మన ఇతి వృత్తం ఒక్కటే మన గమ్యం ఒక'పే కాబోయి, ఆగింది ఈ నాటికి
రాబోయే సంగతి తరువాత
వద ఇంటికి ___
89 తెల్లవారులే.... జ ఇ రామచంద్రా రెడ్డి తెల్లవారుతే ఏముంది తినడానికి తిండి లేదు కటుకోను గుడ లేదు ఉరడటాని కిల్ల లేదు “నా” అనేవా రరుదు నా (బతుకు నేనే కోరుదు నాకు నేనే అనుకుంటా, స్మిటీ దొర్భాగ్య జీవితమని నన్ను నేనే తిట్టు కుంటా ఎందుకీ అనమర్దువి జీవన యాత్రని (గల్ఫ్బాళెరుగని ఈ దుష్ష సమ్యణ్డీవి (ప్రపంచానికి పనికిరావి చవట వెధవ దగా కోయి, ఖూనీ కోరు, కాగా. మిగిలినవన్నీ దండుగా ? ఈనాటి నాగరిక వ్రవాహంలో మోసపు ఎదుకీతకు ఫలితముంది నాగిరిక వివాహములో పయనిసే చేరేది ఉస్పునీటి సముదాన్ని “* ప్రత్యూషం కొనే కాదని ఎవరంటారు పిత్యూషం నిశీధంకు దారి కాదా? నాగరికత లో పయనిసున్నా మనుకుంటూ నాళనపు దారి కాదు కదా సీవు నడిచేది, తెల్లవారుతే ___ వీముంది | ఆల్లంత దూరాన నిశీధం
త్న స్వార్ధవంనేది చస్తూందా? =థధాష్టం వరదాచార్య నానాటికీ ఈ [ప్రపంచంలో నా, సీ, భావం 'పెరిగి పోతోంది, విస్వార్ధపు నిండుకుండ స్వార్దపు మండుపండలో ఫట్లున పగిలి పోతూంది, సముద్శంలో కూడా స్వార్ధపుటుప్పే "పీరుతుందేమే ? లేవిచో ఇంతగా ప్రతివాడికీ స్వారం ఒంటబిట్రక ౬ టబ పోనేమో / ఇంతెందుకు జలం, వాయువు, పపంచం, సూర్య చందాదులు ఇవన్నీ ఆనుభవించుట ప్రతీ చూనవుడి జన్మ హక్కులు కొనీ .... పంచభూతాలు కూడా పరమాలంపై రోసి స్వార్దవరులకే సర్వ సొఖ్యాలు కూరుస్తున్నాయి నిఖార్సయిన నీడలేని నిస్వార్థం నిస్తేజంగా విరీక్షీన్తూంది బేవార్పుగా స్వార్దం నాగరిక మైన నగ్న నృత్యం గావిస్తూ విగూహము పరీక్షిన్తూంది ఒక్కొక్కరినీ ఒక్కొక్క విధంగా వెనుకటికి, అవ్పుడెవ్ప్చుడో, సత్య కొలంలో ఇలాంటి సమయంలో ఎవడో ఆర్హతాణ పరాయణుడట ఏదో ఓ అవతారి మెత్తి స్వార్గానర్హమెన ఆధర్మాన్ని ఆకట్టి నిష్టత్వం శిష్ణత్వం నీల్చేవాడట
వ! ఐనా పలురకాల అర్జాణ కల్పించుకున్నపంిజాస్వామ్యంలో నాగరికత బలిసిన నాస్తికత్వపు సమాజంలో తనను అందడో తలవడంలేదనీ కొబ్బరి కాయలతో కొలవడంలేదసీ తన అస్తిత్వం వారిలో పూర్తిగా నన్నగిల్లినదనీ పడిపోయాడు స్వచింతనలో తననెవరూ గుర్తించడంలేదవి ఇలా పరమా క్మే పిలోభంతో నరనూర్జ్దం మానుకున్నాక, ఇక ప్రిజాసాదూన్య మేమాత 90? నిక్కాంగా ఇది దిక్కులేని దీనమైవట్టిస్టితి నిక్కినా. నీల్లినా, (సహృదయులు మెక్కవోవి దుస్టితి ఇలాంటి విపత్కర తరుణంలో స్రళయమనేది వస్తుందా? ఆ ప్రిళయకరాళ దంష్ట్రాగ్నుల స్వాళ్టమనేది చస్తుళదా!.
తల ప్రజాస్వామ్య ప్రగతి = నెల్లుట్ల వెంక కేశ్వరా౨వ్
అకాశాన్నంటుతున్న హపొధ లళికలు
పురుగువట్టిన నవనాగరికతా పుష్పాల్నిపూస్తున్నాయి రొంగురంగుల విద్యుద్దీపాలు
దబంగళాల్లోని విషపూరిక స్వర్గ పాళఠిలకు మెరుగులు దిద్దుతున్నా ము
మహేంద్భిపురివలె యున్న
మహానగర వరిహదుల్లో
మ్ణుకు మిణుకు మనే గుడ్డిదీపాల కూడలి
అవి పేదల వాడలు
రాతికాలపు కీఫనీడలు
“పీదరికపు లోకొన్ని కప్పుకున్న కస్పులుచేసే గలగలలు తమ ఆళితులను పేడలేక
వాయు దేవునితో పోటీసడలేక
పెడుతున్న రోదనలు
ధూళిలో ఆడే కిళోరాలను
లోతుకు జారిన కన్ను లతో
తిలకిస్తున్న జనావళి చేసే
చీరనవ్వులు ముకళించిన హృదయాలను వికసింప జేస్తున్నాయి వెతరిణీలా సాగే కాల్వలో జలకమాడుతున్న నిగవిగలాడే నల్లని వంపుల
త్రి పరికిస్తున్న వాటసారు లమనోభావాలను. చదువాలవి అమాయక వనతలు వృధాస్రియత్నం చేస్తున్నారు, నాలుగడుగులెత్తయినాలేని పూరిగుడీ సెలో నాలుగు పూచిక పు ల్లంమీద మరుగుతూన్న ఒక్కుగింజ పోంగులో కలినీ నేల. జారుతున్నది దూరంగా. వెలిగే విద్యుద్దీపాలను చూస్తున్న డొక్క చచ్చిన జనం తమకందని నక్షత9మండలం అదే కాటోలనుకుంటున్నది, 'పేదలవాడలో మేడుబారిన మవోవృత్షత వచ్చదనమైనా లేని తన జీవితగతాన్ని తి ల్బకుంటూ ప్రజాస్వామ్య ప్రగతిని నేనంటూన్నది,
శ్తీల్తే
తిరుగు వరిఖం పట్టాను
- నెల్లుట్ల వెంక పేశ్వరావ్
వింతలు చూద్దామని పట్లణంచేరాన్ను నడుస్తున్న నాకాలికి ఏదో 'మెత్త గా తగిలింద్ని ఆకలి త్రాడుల వుచ్చుల్లో బిగుసుకుపోతూన్న ఓదేహం చలిపిళాచపు కరాళహస్తాల్లో మెలికలు దిరిగి పోతూంగి, ఆగుపించటంలేదా బాబూ? ఆంది. ఓఒజొరులో పడిన నిజాయితీని బంగళాలలోని అవినీతిని చూడలేదంటూ కదిలాను. మున్సిపాలిటీ కండీదగ్గర - ఎంగీలాకుల్నకె వచ్చిందొక కుక్కు దానిసొత్తును కొల్లగొట్టాలని బిస్కట్లుతివి దిలిసిన కండకావరంతో కసురుతూంది బంగళా కుక్క నియానుులెట్లతో వెలుగుకున్న 'పెద్ద దుకాణంలో కండ్లకు నల్లని గంతలు కడుతున్నారు, బరువైన జేబులతో వెళ్ళిన "పెద్దలు “తీఏ'సెస్'"లో నుండి తేలికపడి వస్తున్నారు రోడ్డుపె నిలదిడి యిది తన యిల్లంటూ ట్రీఫిక్ పోలీసును ప్రక్కకు నెటుతున్నారు. టిక్కుటిక్కుునునే *“*టవర్ క్లాక్ **
శ్ర పన్నెండుసార్హు అవులించింద్ని చిన్న సందులో జేరిన నాకు హలాహలంలాంటి వాయువులు వుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి _కెపులోవున్న ముక్కులకని గుబాళింపుల్లా తోస్తుంటే మధురంగా కనుపించే మగువను చేరి తృ మైంది యాలు విషకీబకాలు తొలుస్తున్నాయంటూ వెనుకనే వున్న నల్లని మునుగుల తమనీ డలనుకునే నగర రక్షక దళంవారి తలకాయలో ఐరావతంవిడిచిన వెలగ్గాయలో నాకుతో చటంచేదు అడుగులు లేని అధికారం బురథాలో ఒక యింట్లోకి అంత గ్థానముయ్యాయి, తమ మార్గానికి కంటకొలని కొన్ని శాల్తీ లకు పరలోకపు టిక్కట్లును సంచుతున్నాయి. భళ్ళున తెల్లవారింది అక్కడే కూలబడిన నేమ కండ్తు నులుముకుంటూ లేచాను ఎదురుగా “ప్త్రజాభ్యుదయ” కార్యాలయం పెద్ద బోర్డు
16
కోషం నాలో లేదవి అతిదీనంగా కనిపిసోంది పట్టణ మో న రాక్షసుల పాద ఘట్టనమో అర్జ్హంకాక
తిరుగుముఖం పట్టాను.
జ్తీ? కవిత్వం కవి తత్వం ఎ; శ్రీ భాష్యంవరదాచార్య _ “కవిత్వం, కవిత్వం, కవిత్వం కానీ రాల్బని కవిత్వం, కడుపు నింపని కవిత్వం, కాల్బనా? కూల్ళనా? ఎందుకొచ్చిందీ దిక్కుమాలిన కవిత్వం ఎవరినుద్దరిస్తుందన్ని ఈ కవిత్వం” అంటాడొక రాజకీయ థాదీ లాల్చీవాలా, కొని. “ఎలకన్” రోజులతో తనపై ఒక మెర్వకధనే వా్రానేయమంటాడు కవిగారికి శెమోడ్చి అదే “లాలా"" పావం/ కవిగారి కర్టంగాదు “ఆ, సామి" గారి వాచాలత్న ఎంతకూ టోదపడదు “సామి” గారి రాజసీతి(అ)జ్జక్క మెదలు కోపంతో చేయబోవు తిరస్కృతి 7 అదని దేనని తెలుపటోవు సత్సంస్కృతి ఇంతి లో, ఆళతనెవరో గుర్తిస్తందళని ఆర్దిక వరిసిడ్ని డబ్బుకు అమ్ముడుపోతావా? అని నిలవేసుందతని “. నిజప్రకృతి" డబ్బులేక వమ్మెపోతావంటు బెదిరిసుందళని -ై ఆశలోవికృతి ఆశయాల ప౦ికృతి, ఆశల వికృతి పోరాటంలో నలిగిన ఆతని ఆకృతి ఆందించును "ఆిసామికి సత్క్బృతి.
న!
సణ్యాం గన
=పురుషోత్తం
న౦తిరోజొక క్రొతళోభనం ప9తిరోజూ పాతవాయణం పోలీసుల అక్ష పాఠఏకు, స్రతిరోజూ బేడో, పావల్న సితిరోజూ పాత దళారితొ, అడుగడుగున ఒడందిడికలు, ఆలాడ్డింగ్”తొ లావాదేవీ, గుండాలకు గురుదడిణలు, స్పతిరోజూ చేయు నవితాల్లు దేహంటో రక్తం పీల్చీ, నలుగురిలో మానం కూల్చి, వెలయాలని వెలివేశారేం? విల వేదని తలదీళారేం£ ఈ సంఘపు ఉరిక్రళ్ళలో, ఆచారపు విష్యవేళ్ళలో, అణగారిన పా9ణికులాలవి, దయకోరే దీనముభాదవి, వీరంకా బీవితాలలో, శేగినట్టి తుపాను గుర్తులు, పితిరోజూ దేహం తరుగగ, ఆరునట్టి మైనపు వత్తులు,
శ్శం శృంగొటక విట వర్గందై, కలిగించే అవ వర్షంకై, గుంటల్లొ పౌడర్. మెత్తీ, "పెదవులపై చిడనగవొత్తి ౪ కృ్మతిమమొ కొంటెచూపుతో, శృంగాటక రంగాయింపున, వెలుగువట్టి మిణుగురు పురుగులు. నలుగురితో నాణ్యత దస్థగ, ముడుచుకున్న ఎండిన వరుగులు, అంతలో రోగం దోస్తీ. మున్సిపాలిటీ కపుడే సుస్తీ బొక్కలకై కక్కి-ల కుస్తీ ఆ దీనపవు చావు చరిత్రకు, కన్నీళ్ళే ఎవ్వరు కార్చర్ను కుక్కిలాగ ద్రికిక బిజారుది, కుక్కచావు చచ్చిందంటూ, వెక్కిరించి వెటకారంగా, నవ్వుటనేదీ సంఘానికి, నాగరికత చిహ్నుమ్మేమో/
ర్0ె జి ఆనేసు .యుంద్ధం చేస్తూనే వుంటానలొ =వేముల శంకర్ నూరేళ్ళు జీవించమని ఆందరూ దీవిసారు వన్ను కానిఏ పూట కాపూళే ఓ గండమై వికటంగా వెక్కి రిసున్నాయి నన్ను, మంటల 'సెగలకు కమిలి కమిలి పోయిన నన్ను మృత్యువు చేతులు సాచి (ప్రతిక్షణం రా, రమ్మంటోంది. ఆయినా నాకు (బతుకాలని పిసూంది కొని నా జీవితమే ఓ చిలిగిన చొక్కా, మాసి మలినమై చిరిగిపోయిన నా. పాత చొక్కాను నేడు సబ్బుతో వుతుక్కుని రేపు దారంతో కుట్టుకొని తొడుప్కూందా మనుకుంటున్న నాకు తీరికే దొకటంలేదు వోరూలించే కోరికలను తృప్తిగా వడ్డించు కోలేనందుకు కోరికలే నన్ను నవ్వుతూ భోంచేగన్నాయ్ అయినా నాలో ఎక్కడో ఒక చిన్న కొవ్వువతి యింకా కొన ఊపిరితో కొట్టుతుంటూంది న్ సత్యం తిధగబడి కాటేసిన నమ్మ చూసి నాలోని అవివేకం విరగబడి నవ్వుతొంది నాతోని పేద కోపం భగ్గున మండుతోంది ఫలితం నా పెదవికే చేటు వసోంది,
త్] స్వార్దం దింధు ప్రీతి నన్ను రకరకొలుగా తరుముతున్నాయి కాలం తన కబంధ హస్తాలతో బెదిరించి వన్ను బలి తీసికుంటా నంటున్నది, ఆయినా నా అంతరాళ్మ చావనంటుంది ఎంత చిక్కి శల్యమైనా సింహం గడి తిన నంటోంది. ఎమి చూసినా తుపాను, అలజడీ, అన్యాయం ఊపిరి పీల్చుకోవడ మే కష్టమౌతోంది నాకు అయిన ఈ [ప్రవంచ థీషణ మహ సంగ్రామ రంగఠలో శేను ఓడిపో దల్బుకోలేదు, ఎంత (ప్రాణం పోతున్నా సరే నేనీ కదన రంగంలో చివరిదాకొ యద్రం చేస్తూనే వుంటాను నేను,
ర్లై
తృ కోణాలం
ఎస్ర్జ్ న్
చలవరాతి? మేడలో, ఫియట్” కార్లలో, " “యట్య్యాలాన బకి గాఢ నిషాలో, “పస్నిటి జలులో”, “ఖద్దరు టోపీ” వేషంలో ఖరీదెన సూటులో తిని తిరుగ మరిగి తీరిగే. విలువ దోపిడీదార్లకు షక హెచ్చరిక / గండెల్లా గుదిదండ ఆరనుధిక లేకుండ యాంత్రికంగా (శ్రమించే =ంక్రార్మిరుణ్నీ?...- గుత్రేదారుల ఒత్తిడిలో, భూస్వాముల ఏలికలో, దొరసాని పాలనలో జపర్డీదార్ “మోనం'లో, ఆకలితో, చీకటితో,
త్ ఆలమటించే క5రకున్వి _- ర్షకున్ని జొరిస్తుల, న్యాపిటలిస్టుల గుండెలొ “ళ్ళ పరిగాతి ంచి., ఉం కు వాక నవ నదూజినికి నాంది పలుకుతూ, ఆభ్యుదయానికి ళభుభోదయం గావిసూ, తానీ సోషలిజం స్టాపిష్తూ, నిరంతరం సమరం గావించే ప్రీథలను, "సెనికిలను, న్మ్న కోణంలో పీక్షంచి తృణాలుగ పరిగణించారా? ఉః£( కోణంలో న! హిమాలయం ఉవ్వెచుగా నీ కిగుపించును, నీ శక్తిని కిక్కుర్తిని
54 విర్వీర్యము గావించును,___ జడిసి ఉల్కలు రాలునట్లుగా, ఆకౌళశం మూర్చిల్లునట్లుగా, నా గుండెలు పగిలినట్లుగా, కోటి కంరాల ముక్తారవం, "ఫ్యాక్టరీల గొట్టంలో వినిపించును_ ఇృతిమించిన రాగాలు అపళ్ళతిని ఆలపిష్తూ కాలలయంలో లయం మగును జీవిత భూగోళంలో, ఆశల అషెంళ రేథాంళంలో, ప్రయత్నాల వలిధితలో, అనుభవాల కోణాలలో, వీక్షించి, నమీష్షించి, జీవిత అధ్యాయం పరికించి ఉత్తర ధృవంలో మంచుగడ్డ నీడలలో తృణాలను మొలిపిస్తా కొర్మికుని ““హోమర్”” లో కర్షకుని కళన్రాగల్రి” ల్లో
ఠర్ర్
కడుపు మాడే
చావు మూడే
పీడిత (ప్రజా గుండెల్లొ “నాదం నినాదం నా కలంలో కదిలిస్తా, భూస్వోముల, దొరసానుల,
గుండెలు రుడిపిసా, కండలు కరిగిస్తా/ కర్షకునికి__ కార్మికునికి__ సెవికునిక్తీ__ జె అంటూ ముగిస్తా
స్ట్ర్ తృణ కోణాలు =మురశీధర్ కవిత్వపు లోకంలో, సాహిత్యపు చరిత్రంలో, కోణారివి కోణాలు తృణ కోణాలు, కోయు పళిదానికి, కోణం ఉండాలి, కొడపలికీ, గొడ్డలికీ, వాడిసెకీ, వులికీ దేనికైనా వుండాలి, కొజమంటూ ఒకటి అనవసర వసు తయారీకి, అవసర వసు క్రోతకి. అందకారం చీల్చడానికి, అవివేకం రూపు మాషటకు, అహంకారి మణచడానికీ అధికార మదం కూల్చడానికీ. విజ్ఞానపు పదును పెట్టడం అజ్షానప్పు మొండి మార్చడ్వణ సబ్జనులం కావడానికీ దురనులను కూల్చడానిక్టో జో కోణాలివి కోణాలు తృణ కోణాలు కవిత్వపు టా వేశంలో సాహిత్య చరిత్రంలో
లు టు మ! ర గ న న స స్త య టం! స నా లో. తలే. గో క లొ సో య సత [| రు నం మ సల సట్టిసడ్ మ్ సన వ తన టం లు? యన ల ౧ . టలు చట. క త త న్ా ఫే భ్ నే ప. పోచ సన. ళు .. స మ ల్ సల న మట నా న్ యనిన కం. [ టి. ౨. వై! గ్ 0 గం సట. తీసాక ణక ౧ టన. |. నఖ న చ టి న మో ప స్ వత్త నవ లే స స త నం స. క; న. స ల స. ళం. మ మం. ల సు త గళ్ల స వ న య్. సం మ టట. క 7న ఖై మ మం... క స్ | లో | స. టి స నష కన? నయనే స | | ర్ట ర రో య యన (0. స గ్గే శ న ళో క. నో టం యయిన త. లో టో... న టట యం బ్ సరం... న. నటనల సం న ఈ న మ