Telugu Tholi Kiranaalu ( Kavitha Sankalanam) - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఇొలికిరణాలు (కవితా సంకలనం) పకొళకులు బుకీిలా న్స్ విద్యానగర్, హైడరాబాదు.?.
వచురణ : 1870 రెండు రూపాయలు (వతులకు : బుక్‌లాన్స్, విద్యానగర్, హైదరాబాద్? ముఖచితం--రావేర్యద ఉట్య3ై 77 ముద జి సళ్ళా పెన్ వల్లికుంట, హైదరాబాద్ .28
అంకితం
- “'నవత'కు
జర వమావాళ్ళ పరిచయం
“శ్రీ శ్రీ కవికావేశం చేర ప్విభావితుల్తైన యువకులు ఆం్యధడేశంలో కంచు కాగడా వేయ సివినిరింలేక ండానే [స్నిడే రోజులు వచ్చాయి"
అంటూ అభ్యుదయ వాదులు అనంద పడితే. అభ్యుదయ 3విత్వాన్న ఆవే శాన్ని విష్లవి శావనార్ధాలుపెడ్తే నినికిలుకూడా సైమాటనే ఈమ సర్వన్వం ఫోయినట్టు వాధపడుతూ అనుకోపచ్చు.
“డేం మహాస్టానం చడివి ఆతరువాతనే వచనకవితలల్లడంలో ఓనామాలు వష్టుకన్నా అని ఎవరైనా అలపే నాకు కొండఎక్కీనంత సంతోషం కగ్గకుంది, శ్రీశ్రు మహ్యావస్తానం అర్థంకాని వయసులోనే చదివి పుస్తకం తమజాసేసి నాకు నేనే ఆవవిత్వాన్ని అప్పచెప్ప-కునేవాణ్ణే, ఈరోజున నూటికి కనీసం సగంవరికూ శ్రీశ్రీ శం ఒప్కఓయినా రాని యువకుడు వుండడనుకుంటాను, (వుం జేవాళ్ళకర్మ)
అవును కొద్దిరోజుల్లో తప్పకుండా మహ్మాపస్థానం భావితరాల పొలిట పెద్ద బాలళిత అవుృతుండి.
శ్రీయుకులు లాజేందం; శ్యామలరావు; నత్యనారాయణరా జు; సత్యన్నారాయ జొబార్యులు వీళ్ళ నలుగురూ నాకు స్నేహితులు. డేమంతా ఒశేపాక్టరీలో ఉద్యో గాలు చస్తూ మాఘర్యి జలాన్ని ఒకే పాదుకు అంకితం చేస్త్వన్నాం--- చిన్న చిన్న కవితా సమౌ వేశాలు యేర్పాటు చేసిన రోజున మాకు వూపిరాడదు. ఒళ్ళుతేలియదు __ అలాంటి సమావేశాల్లో రాసిన గేయాల్ని వాబ్ళు స్వయంగా చదివి విన్నిస్తుంకే- నాపష, వాబ-నేడో శేపో విచ్చుకోబోతున్న వఎ్యరిగులాలీ మొగ్గల్లా మభ్లెసం దెర మీద ఆకర మధక్రి మాగన్నుగా విదిబోతూ రాళిక్‌నం చూసే పన్నజాజల్లా అన్నించే వాళ్ళు,
వాళ్టునలుగురిలో రాజేంద౦ి మంచి కథలుకూడా (వాస్తాడనీ, పతికా ప్రపం చంతో-చంబంధాలున్నవాడనీ తెలుసు. కాని మిగిలిన ముగ్గురూ యింకా కొ౦క్త వాళ్ళు, వ్రాసింది పైకి చదువుకుని పైవాళ్ళకి విన్నించేందుకూ. బెదురు ఆడ్డుకొంటో వ్నట్టు చూసేవారు.
వార మాస వతికల్లో ఆవకాశం కోసం చకోర పక్షుల్లా యెదురు చూసారో,
సంపాదకుల ఆశీర్వాదాలు దీవెనలూ లభిస్తాయేమోనని (పయత్నించారో నారైతే తెరి యదు. కొని పత్రికల్లో, _పింట్‌లో, వచ్చిన రచనఐ3ే గౌరవ (పపక్తున యిచ్చి యేపత్రికా ముఖం చూడని రచనల్ని బ్లాక్ లిస్ట్‌లో వేసవాళ్ళుకొందరు.కొందరేమిటి చాలామంది వుంటారు. అలా ఆయితే మనం చాలా మంచి సాహిక్యావ్ని,. ముందూ ముందు పదికాలాలపాటు విలిచే కవితనీ పోగొట్టుకోవాల్సి వస్తుండి; 1
అప్పటికే నేను వాళ్ళు రాసిన గేయాలు చడివాను. వాటిని తూచగల పడిగట్టు రాశు) సరకు సరంజామా చయేవీ హూర్చుకో ఖండానే వాటిని చదివాను. అందుకే వాళ్ళుచేపిన కొన్ని _పయోగాల్లో, భావాల్లో నవత వివ్పంచింది. చుట్టూతాని శళోఏం౨ మంచిని మానవతనీ సాధించాలనే తపన లీఐగా తొరకిరణాల మాదిరి దూసుకు తావ డం కన్పించింది,
ఒక్క మాటలో చెప్పాలంటే వీటిలో పోటీకి ప్రృమయుజులకీ బొత్తిగా వవికీ'
రచవలు లేవు. కింటిక్‌గా చదివి విర్ణాక్షిణ్యంా ఏకిపారేసి, చందస్సు గటా లేవని భయపెశ్హేసి, రచనల్ని పేలవం చేయాలనుకుంటే యేమోగానీ “పరివాలేదుభాయ్.. యింకా యింకొ (వాస్తూండు,. రేపునీదే అని భుజం తట్టగలవాళు,ంటే నాసన్నహ తులు తక్కువరోజుల్లోనే విలువయిన కవితల్ని డేళానికి ఆంవస్తాంనే గొట్టినమ్ముకం నాకుంక. అందుకే యీపరిచయం.
చుట్టూ మనుమ్యులమీద మమళకీ, ఆమమతలోంది పుట్టిన నవతకీ సంతోష పడ్డం “*నాశవితొలో కన్పిస్తుంది అ౮ా శపధంచేనీ బయటకు వెళ్ళిసం ఘాన్నిచూ స్తే అచి వోవక్కనుంచి “పార్చురై జుడు మిల్క్ బాటిల్లా"కన్చించింది. ఆందుకే నాట్ మీదా పెద్దమనుష్యులమేవా ఆసహ్యాం రేగి ఆకాశ పీఠాన్న్సీ ఆఅధికారాల్నీ యెపగం: కుని అతిశామాస్య మైన కోరిక-సాడామనిషికి వళ్ళు గగుర్చొడిచేటట్టు “కిరసనాయికూ పంచదారాొదాలంటాకు. భార్యని బలా కరుచుకుని ఆవమవచి న్మిదర పోతూంకే ఆ “స్తామాన్యుడికొమనకి చదువరిున్ని చమర్చక పోయినా హృదయపు వులికిపొటు విన్చిస్తుంది. అప్పటికీ రచయిత వూరుకోక _ఈ్నపపంచంలో నమ్మిక అన్నది చే పివంగా కుక్కలు చింపిన విస్తరిఅయ్యిందో భాష్యంచెప్పే గీతిక “ఆడల్ట రేజర్" లవ్”, నిజంగా మనం ప్రేమని బజారు పాలుచేశాం. ప్రేమని నడిరోడ్డుషముద మాన భంగంచేని వివస్థ్రనిచేశాం. ఈరోజున తలుపుతట్టి _పేమ, తనే పేమననిచెప్పినా మాన వుడుపోలిక లేదంటాడు, అందకే ఆతగాము భార్య ప్రేమని అనుమౌనిస్తాకు, అవిశ
అధికంగా పేేమిందడం లేదంటాడు, ఆవిడజీవితంలో బోల్డు విషాదాన్ని చూసింది" లిర్హతోనే కాషండా కష్ట నిష్టూరాలతో కూడా కాపురంచేసి వుండాలి అందుకే “దుబరా చేయకూడదు, పొదుపు నేర్చుకోమనిజవాబు విసింది. ఆవేశంతో“యెన్ని సార్లు చేతుల్లోకి తీసుకున్నా కొన్నిరాష్ట్రప్శిభుత్యాల్లా -- * చరువరులకి ఒక కంటిలో కిన్నీటినీ మరోంం౦టిలో నశ్వినీ పుట్టిస్తాడు రచయిత. ఆరచయితే మళ్ళీఆస్టిమస్టిక్‌గా “వస్తానేస్తంొలో ఆలోచించముంటబాడు. తిరిగి సంకొింతి గీకంలో అవకాసవాచెవి కాకూడదని వెన్నుచంచి శుభాకాంతలంచస్తాడు.రాజేంద)గా.
నీతుల గోళులలో పడి ఆవమౌనం దెబ్బలుతిని వేశ్యగా మారన అమ్మాయి కన్పిస్తుంది, కన్చించి నీతులు చెప్పేవాళ్ళనీతిని వెక్కిరిస్తుంది. తన నీతినే వేతి వాదంగా “ప్రభోదం” చేస్తుంది.
"*సవ్నింక మురిపించకుూగేయ౨లో సాలీకోసం పరితపించే _పియుడ్ని చూపి స్తాడు. హింపింవనా, బాధించినా మిగిలిన కొనఊపిరితో ఆ౨పోయేముందటి కొవ్వొ తిలా భగ్గున వెలుగుకూ మిగిలిన నత్తువతో అరిచే న్లైజంంగాలివ్ గొంతుకని గుర్తు ఈ తెస్తుంది “నన్నింక మురిపించకు”లో, ఆగౌంతుకే తిరిగి నత్యాస్నీ, వ్యాయాన్నీ, నీతిని కన్నీటివీ పేంమించమంటూ సంఘంటవాసుకున్న పైపై పూతల్ని కడిగి కషా్కా-ల౦కారాలవిప్పి నిజరూపాన్ని అతి వాస్తవికతత చితింంచేరచనోప్రంవచనం” నేటి డేపుడికి యీనాటి రిచబుత యిచ్చే బిరుగు “సూపర్ కేపిటలిస్ట నవ్వాచ్చినా ఆలోచించాలనిదిస్తుంది. దేపుజ్జీ ఎత్తి పొడుస్తూ యిలాంటి మంచిగేయం యెొవనపైనా (చాసాదేమో వెదకవల్సిందే. పైగాదేవుడు కోపగిస్తాడనీ, శపిసాడనీ భయపడకుండా యీ నార్త్ వియత్నాం వీరుడులాంటి రచయితని చూసి అమెరికా లాంటి దేవుడు యేంచేస్తావో వేవిచూడనక్కగ్లేడేమో (ఏవీ చేయడవి అందరికీ తెలుసు)
“ఈ ఉపపత్తికినీసృ ఫ్టే దత్తాంశము, వారి మనుగడే సారాంశము గొవ పెహైర్.
“తంత9ము”తో తొడిన యీగేయం రాబోవు 1872కి స్వాగత గీతిక, పాత ససాలో కొత్త పానీయం” ఆందుకే “అజ్జానంలా చీకటిగా వున్న యింటిని ఆతని గ్ధాస్కోపంచిలా మెరిపించు, ఓటుండగానే యిల్లుచక్కబెట్టుకో” అంటూ నేతి నేతి వాదం ఛేసి హృదయవైశాల్యానస్నీ ఆ జాగాలోనేవున్న మల్లైలమనశుని వంచకిలో “ప్టీసిగ లో మశ్రీయలా విచ్చుకుని హ్యృదియం నీకోనం ఎదురుచూస్తోంది ఆంటాడ..
ఎవరి హృదయ వేదనకమునా యింతకన్నా గొప్ప గొప్ప నిర్వచనాలు దొకకళపచుుం గని ముచ్చటగా భాష్యం చెప్పిన యువ నవకవి శ్యామలరావు టోసీకీ కనీసం ఒక్క సచు*తురాయి యివ్వకపోవడం అన్యాయ్యం అనిపిస్తుంది.
ముందుగా అనుకున్నట్టు “శ్రీశ్రీ గారి లక్షలాది ఏకలవ్య శిష్యుల్లో నేను ఒకణ్ణీ వారిలా వాయాలని వుంటుంది” ఆంటూ మాటలలో (వాతలలో ఆవేశపడే స్నేహితుడు, “నృతి-అపసృతి" “రిక్షృకన్నీరు” “పకృతి రుచ్వేనవ్వులు" చదివి కేనూ ఆపైన ఆవేశ పడుతూనే గట్టి “శపధం” చేశాడనివిస్తుంది,
శాత్విక కధనం” చెప్పే వింనంలో నృష్టత, ఆలోచనలలో శిఖరాగా*లకి
వెళ్ళగం కనిపిస్పింది. మూడుముక్కలలో దేశచరి్యితని కుదించడం చూర్తై ఆశ ర్యిం వేస్తుంది. కానీ శ్రీశ్రీగారు అన్నట్టు “ఎరుపు తెచ్చుకున్న భావార్ని ౩ *లెయ్య డానికి యెప్పుడూ కూడా ఓ అగిపెన్హై వుందకో. ఎంకగొప్ప వాడైనా వొడివి నువ్వు కావాలని పొయత్నించకు” అన్న సూక్తి ,శర్తొచ్చికాటోలు భావంలో రాగంలో నుగికాలు విన్సించేటబ్టు అల్షీన స్వాతంత్యగీతిక “ఎక్సెగలేబొమ్మ”. పలిటూక్ని నాయుడమ్మ-నాయుడుభావాలా జీవిత రస్యగంథధంతో ఒకరోజును, రచయిత దొంగ చాటుగా తీసిన్న గీసిన్క్మ- ఓ ఛాయాచ్చితంగా విలబడుతుంది, సత్యనారాయణరాజులో పెద్దలకు శిష్యరికంచేస్తూనే స్వయం (పతిళను కూడా శాటగల భావుకత వెదికితే లీలగా చైనా కన్పించి తీరుకుంపి.
మలిషిలో కివికావేశం కిళ్ళునులుపుకునిలేచి చట్టూ పపంచాన్నిచూని, అన్యా యాలకూ, 'జాధలకు తట్టుకోలేక పోవడం* సత్యనారాయణాచార్యులు” రచనలలో కన్చి స్తుంప పసిపాప పసిడిపలుకుల్లా మెత్తగానూ, చిన్నవాడు అన్నగారికి చేపే విద్మ పంలా న్యమతతోనూ కవిత సాగుతుంది. బుజ్జగిస్పిండి తప్ప బెదిరించి హడల్ము గొట్టదు, “నేడు” “కవినీవు* గేయాలు చదివితే తన్సిచెప్పే మాక్తులు వింటోన్నట్టుగా పుణటుంది, మధ్యరకిం మానవుడిలో అన్యాయాలు చవిచూచిన మానవుడి మూలుగు విన్చిస్తుంది,
ఈ ప్లై నలుగరూ ఈ “తొలికీరణాలొ రచయితలు, "వీరి రచనల్ని అచ్చులోక్ తెప్తూ ఆం్యధసమగ)సాపొత్య నముదంలోకి మరో (కొత్తనావను వాదిలి పెడ్తున్నారు బుక్‌లాన్స్, హైదరాబాద్ వారు, నిదినిచూసి బెదరడం, ఈతవచ్చీకూడా మునుగు కామని వెనుకింజి వేయడం పిరికితనం, అందుకే వీద్గ ముందంజవేశారు. ఆంధ
జేళశం నుంచీ విమర్శకుల నుంచీ వీళ్ళు ఆప్యాయతతో కూడిన విమర్శ అడుగు తున్నారుగానీ పొగడ్తలు [్‌కోరడంలేడు. కొత్త్హవాళ్ళమవి దెవుపని-కవితా రీతుల్లో యిప్రుడీష్పుడే ఆడాగులు సరిదిద్దుకుంటున్నారుగానీ ఓ్యపత్యేకి స్థానం యిమ్మనడం జేదు. సువాసనలు వెదజన్లేబప్పుడు ఆవి యెలాంటి పేరులేని పృష్పాలయినా మనం ఆదరిస్తాం గానీ వద్దని అనలేం. మంచి అభిరుచులతో కశ్తీలేవి ఆదర్శాలతో తమ తొలికిరణాలతో మనల్ని శవొళ్ళ వైవు చూడమంటున్న లూ వొాలభానుల్ని ఆదరించడంలో అన్యాయం లేదు. కలం పట్టిన వాళ్ళ కివీస ధర్మంహడానేమో, -ాట్రీసులా
ముందు మాట కవిత్వం ఏనాడు పుట్టిందో తెలియదుగాని, ఆది తరతరాలుగా చె ప్పేవిధా నంలో మార్పు చెందుతూనే ఉంది. కవిత్వం ఆంటహపే ఏమిటి ? ఆదిఎందుకు ? అని మనకు మనం (_పశ్నంచుకుంకే సమాధానం రావడం అంత సులభ కాదవిపిస్తోంద్తి ఒ3 పక్షి పడింది. గిల గిలా కొట్టుషంటోంది-...-తన జంటను ఒంటరిచేసి---. ఆది" ఎంత కిరాతకమో-- -ఎంత బీభత్యమో ---మైధున వే! విడిన జంట ---కిరాశవుని హృదయం (డవించింది.... అలా “మౌ విషాదొకావ్యంతో పాారంభమైయుంబుందా కవిత్వం ---అంహే కాదేమో-** ఆంతకుముందు కరడు గట్టిన పాషాణ హృదయా లులేవా..-. అవి ఏవో కారణంగా కరు/;లేదా-*--కరిగినవి---- కొని భాషలేశ,__రాక, ఒక వేదనాభరిత హృదయంలోంచి పెల్లుబికిన మౌటలే కవిత్వం అవునేమో. “ఏకోరసః కరుణ యేవొఅన్నట్లు కరుణ వన్లనేమో ,,ఛభయం వల్లనేమో..,ఆనందం వల్లనేమో,, నవమాసాలు గర్భమందు నానా యాతనలు పడిన శిళుపు భూమిపై పడినప్పుడు చేసే రోడన "ఆమ్మా" అన్నకేక., తను పడిన బాధకు ఒక విధమైన సంకేతము, ఆలా భాషాంతరమైనకరుణ, వ్యధ, ఆనందసుధ, మధుర మంజుల గానమే కవిత్వమేమో, ఆయితే కవిత్వం ఎందకు ? అన్న (పళ్న చాలా లోతైనది, లోకంలో పితిపనికి ఒక ఆవసరం అన్నది ఉంటుంది. అలానే కవిత్వానికి గూడా. అదేమిటో 'తెలుచు కొన్నప్పుడు ఎందుకోగూడా అర్ధం అపుళుంది,
ఈకవిత్వం పలురకాలుగా చెప్పేవిధానంలో మౌర్చుచెందింది, చెందుతోంది. ఆ3 పుట్టినప్పుడు అన్నిటిలా ఒక స్వభావికమే ఐనా, రానురాను ఒకకళాగా మారుతోశాకి, పూర్వపు కవులు ఈ చెప్పే రీతిం అలంకరించి, ఛందో భన్హముిచేసి, ఒక విధమైన ఆంక్షలు విధించి విశాల గగవంలో విహరించ వలచిన చిలుకిను బంధింఏిన లరీతిని చేసేరు. అదేమో, వారి కలా శోచిండి. కాలానికి మార్చు సహజం. “014 0%డేతూ- 0%808660 ౨161402 0)&66 0 16 "అన్నట్లు కాలంతో బాణు మానవుల మనస్సులలోను మార్పు వచ్చి. ఈ కవిత్వాన్ని బంధించము. ఇ3 మౌనస ప్యుతిక.
దీనికి భావమే (పధానము అనుకొనిరి. అలా ఉదృవించి ఉంటుంది భావ కవిత్వం కివిత్వావికి ఎన్లలులేవు. కావలసిందంతా వస్తువులో గొప్పతనం. చెప్పేరీతి, అవిచాపే విధానం, దానికి సమాజాదికి ఉన్న సంభంధం, కుక్క ఏిన్లిలు, పబ్బు
బిళ్ళలు కవిత్వానికి ఆనర్హ్హృములుకావ్లు. రాముడు - భీముడేకాదు కావల్సింది. అని చెప్పేది అభ్యుదయ కవిత్వం అవునేమో, ఇలా కవిత్వం కొత్తపుంతలు తొక్కింది, అన్నింటా వచ్చిన రెవల్నూూషన్‌లాగే ఈ కవిత్వంలో కూడా వచ్చింది ఒకవిధమైన తిరుగుబాటు. వీటికి యుగక్తలైన శ్రీశ్రీ మున్నగువాు ఆంధసారన్వతానికి ఒక కొత్తవెలుగును వసొదించేర్తు “అడుగుజాడ గురజాడది, అది భావానికివాట,.” అని చాపేరు,
రాను రాను ఈఅభ్యుదయంలో కూడా కవిత్వపు నడక వివిధ రకాలుగా మారింగి. దీనిపై పాశ్చాత్య సాహిత్యపు పిభావం ాలామట్టుకు వుంది, ఇది గేయం గాను, వచన కవిత్వంగాను ఉండి అధివాస్తృనికత హెచ్చుగా పెరు తోంది.
“ఆలోచించడం అంజ, ఊకినిదంచటంకాదు, వ్యధల్ని చించడం, సువల్ని పంచడం” అన్న యుగకర్త మహాకవి శ్రీ శ్రీ పలుకుల సున్నితత్వం ఈ ఆధువిక కవిత్వాల్లో కొద్దిగా ఉంటోంది వారంతా శ9మకోర్చి.విమర్శలను భరించి మన సారన్వతానికి ఒకినవత తెచ్చేరు. వారిని తలచుకున్న మూహృదయాలు ఆనం దంతో స్పందిస్తాయి, గర్వంతో పులకరిస్తాయ్. ఈ తరుణంలో ఈగర్డపై పుట్టినందుకు ఊం ధన్యులం. వారు మావారు ఆని చెప్పుకొంటు౦ళే వారి రచనలకున్న “రసన” చూస్తూంపే మాకెలా చెప్పాలో తోచడం లేదు.
మేం ఈ రకమైన కవిత్వానికి దాసులం. చానిలో ఉన్న సునిశిత భావాల్ని, గమనాన్ని చపివి చూసి, అదంకే ఒవవివమైన అభిమానాన్ని పెంచుకున్న వారమై అదే దారిని నడవదలిచి వారి పిఖభావం కొంతవరకు పడ్డవారమై మా హృదయాలణలో జకొంాక్కప్పుడు స్పందించినన్నిటిని “తొలి కిరణాలు” పేరిట మీకు సాహసించి సమర్చిస్తున్నాము, నిజంగా ఇవి తొలికిరణాలు. వీటి కాంతికి తీక్షణత లేదు, మృదు త్వం ఉంది, ఇవి మీ హృదయ పద్యాలను వికపింప దే సేవేకాని. మసి చేసేవికవు.
మ్యావాతపిశిని చూసి మమ్మల్న్నొక విధంగా పోంత్సపాంచాలన్న తలంపుతో పనుల ఒత్తిడి మోచ్చుగా వున్నప్పటికి తీరిక చేసుకొని, ఈ “తొలికిరణాలు” వెలువ రి౨చిన *బుక్ లాన్స్" అధిపతులకు మమెంతయో బుణపడి యున్నాము,
ఎందరో మహాను భావులు మహాకవులు చేయూని, ఈవచన కవిత్వానికి చిన్న వాామై అందునా పచనకవిత్వానికి పసివారమైన మేము ఈపని చేయబూనడం నిజంగా సాహసమే. దీన్ని రసజ్ఞులు ఆదరిస్తారని, సోదరులు (పోత్సహిస్తారన్మి పెద్దలు అశీర్వదిస్తారిని ఆళిస్తూ,
మీ శ్యామలకొవు నత్యనారాయణరాజూ రాజిరెడ్డి సళ్యనారాయణాచా రకల
(శమానుసారం శ్యామలరావు పబోధం మాపర్ కాపిటలిస్ట్ శగనపరం రెండుపదుల(స్వ)తంతము తపన వంచకి నన్నింకము౦పించకు చేముని అతిధి [వ]వచనం తీయనిగుబులు సత్యనారాయణరాజు
శపధం త్యాగి
కొమ్మ తెలుగుకవిత సృతింఅపన్ఫతి రక్తకన్నీరు (వకృతిరువ్వే నవ్వులు ఎవరునువ్వు 1
శాత్విక కధనం ఎక్సెరేటొమ్మా
రాజేం లే కవిత వస్తానేస్తం (ఆంధ్రజో్యోతిలో వెలువడినది) పాస్పురైైజుడు మిల్క్-బాటిన్స్ శొంతి: సం్యకాంతి ! (ఆంధజ్యోతిలో వెలుపడినది)
సామాన్యుడికామన కృతి ప్రకృతీ
(కౌంతి సీకుతృష్తికలిగే దెప్పుడు
అడర్టరేటుడ్ లవ్. ఒక చిరుజ్యోతి వెలగాలి
వళ్య్ళనారాయణాచార్యులు
తొలికిరణాలు ఆవేదన
గులాబీ ఇదిలోకం మరిచిపోతున్న కణం కవినీవు
మధ్యరకం మానవుడు నేడు
పకృతిన్యాయం
పబోధం చురాగతాల, దొర్జన్యాల చలికి వణికి మానవత, ముసుగుపెట్టి వ్నిదిస్తున్న, విశిరివి నీతులు టోదించే నీవెవరవయ్యా అన్నిటికీ మూలమైన ధనాన్నిస్తూజణాగా అలా ఊరకే నిబ్చుంటావేమటి ? కాలం వృధాకానీకు అడి జారిపోతే మళ్ళీదొరకదు నీలాంటివాళ్ళు చాలామందీ డేహాన్ని అనుభవించాలి. తవన తీర్చుకోవాలి ఇలా నువ్విచ్చే డబ్బుకు సంతోషాన్నిపుచ్చుకో కాదని నన్నుద్దరిస్తానంటా వేమిటి పిచ్చాడా 1 ఇలాటివి చాలా విన్నాను వినే, యీస్టితికి వచ్చాను వాకీక్క- దేఉంది సంతృప్తి వాజీవికావి కిదే వరినమాప్తి ఎందరి కళ్ళలోనో అనందాన్ని చూస్తూ నావిచారాన్ని మరచిపోతున్నా ఎందరి యిళ్ళనో నరకంచేస్తూ ఇక్కడ న్వర్గం నిర్మిస్తున్నా. నమౌజావికి చీడప్పరుగునంటావా పొరపాటు, నమౌజమే నాస్థితికి కారణం కుళ్ళుతున్న సమాజంపై వాంతిచేసుకో చేదునివాన్ని త్వరపడితెలునుకో
అదిగో ఎవరో తలుపు తడ్డ్తున్నారు ఇదిగో నీడబ్బు ఊరకనే నాకొద్దు నీ నీకుల గోతులలోపడీ జీవికాన్ని. చేసుకోకుపొడి విన్ను మళ్ళా చూస్తానని అళ ఉందీ కళ్ళ కొసవ్ని
డై
వీగతిపధం
విశ్వానం నీడకి్రింద బఏ౦తుకుతున్న చిన్నదాని కిడుపుజేసి, పారిపోయే కాముకులు కీచకులు రెక్కలు ముక్కలుగతేని విండలన్ని పిండిజేసి లాభాలతో యజనూనుల పొట్టపెంచు కూలీలను కాలదవ్ని, నేలదో9సి మింటిపైన సయవించే వరాధములు కిరాతకులు దహియించెడి అకలిప్తై శబ్బుటపెరనుజూని, వారి సైళ్ళ మార్చ గుమాస్తాల మసిగొలిపే సమాజాలు
- ప్రగతి పధం” అంచు పలికి విగతికి అర్ధంతెలీని రాజకీయ ముఠాధిప్పల శాచకములు పోవువరక ఘానవాళి మనసులలో “మంచి” గాలి సపోకువరకు కుల, మతాల నరధ్యనున్న ఇనుపగోడ కూలువరకు రిక్తడాహమనే అసుర
శ్రి
కాంతకూలి చచ్చువరకు మంచియనే చెట్టునీడ మమజులు జీవించువరకు కీచకులు, కీరాతకులు గమ్బికింపు పమాజాలు ఫోవునపుడె నవనమాజ విర్మాణను జరుగునోయ్ : దేశమాత కనులు మిగుల సంతృప్తితో వెలుగునోయ్ 1 £ జ్తీ
తపన సీ అన్వేషణలో జీవితం అంతం అయినా సంతోషమే కాని, నిన్నుచూడంది, నిడురపోను ఆయినా. ఈకొరడవిలో ఎక్కడవి విన్ను చూడను ? కళ్ళు పొడుచుకొన్నా కనరాని శీకటి నిరుపేద జీవితంలా విండుగా వపరచుకొంిది అర్థంకాని భావంలా వగ్షర్థంగా పడిఉంది ఈ చీకటిని పార్శదోలే కాంతి కీరణం రాకపోతుందా సమన్త జగతీ నీవిశ్వరూవం చూపి తరించక పోతుందా అన్న * అస్టిమిజాన్నా తొగుచూ గుటకలు వేస్తూ గుండె పదిలం చేసుకొంటున్నా ఇంతకీనేను పొఠవడ్డాను, క్థారమృగాలు, నిశాచరులు నాట్యంచేసే రాజ్యంలో నీకొరకు చేసే రోదన ఉత్త అరణ్య ఠోదనే-.-* ఇం కెన్నాళ్ళీ _వష్టానం ? ఏమార్షానపో తే పీసుండర దరహాన వీక్షణమొలంది ఏదారి నాదారో తెలయక నాల్గురోడ్లటా డలి నిల్చున్న
ర్
నన్నుచూచి జాలితో కొకపోయినా నామందబుద్ధి! నవ్వ్విశా చాలునే..-. సీనవ్వే వెన్నెలదార్లై నాఆశల సుమౌల తావైై నను నడిపించు నీదరికీ నాకుతెలుసు నుప్యు నవ్వవవి నువ్వునవ్వితే ఈ పేదగుండె తపన తీరిపోనా హృదయం అమృృతవాంసలో తేలిపోదూ అది నీవు చూడలేవు అందుకే విన్నంటాను చాలా స్వార్దిపరుడి” వని నీకారకు చేసే నిరీక్షణలో జీవితం కర్ప్చూరంలా హ'౦చుకుపోతోంన మృత్యువు"కౌగి? ఒరిగి పోతూంది ఈ పేదగుండెలో ఏకోర్కెల మొలకా మొలవలేదు మహారాజై సుఖించాలని మళల్లైలై విరజిమ్మాలవి అమకోలేదు మనోహరమై. మనోజ్ఞమై మధురమై, మంజులమై సత్యం, శవం, సుందరమైన సీరూషపావ్నిగని-.- తతల ఛనుపు వీడాలముకున్నామ--- ఒల్టసార్మిపభూ ఇజలం ఒట్టసారి
6
నన్నింకమురిపించకు అందని దూరంలో విల్చుని ఎందుకలా మురిపిస్తావు 2 నీకుతెలియదూ తనువులోని అణువణువునా మెదిలే నీరూపం నన్నెంత హాంపిన్తూందో శిశిరింలోం చలిలా, యింకెంత వణికిస్తోఎదో యేయసివికొవు “*-+రక్కసివి సరనరాల భాధా జ్వాలరగిలించి ఎందుకో గొప్ప** + అంతలా అఆనగవు-- పంతగిస్తే పాాణాలు పోజాయనేకమూా అమినా, ఇంకెక్కడి ప్రాణం అడి ఆనాడే-**+అదే ఏనాడైతే అఆరకంటితో చూసి హృదయం _వయ్యలు చేసావో గుండెలపై నడిచి
తూట్టుచేసానో కనులలో నర్తించి అంధుడ్ని చేసానో ఆంతటా నీవై పచ్చివాడ్ని చేసావో చిలిపిగానవ్వి--చితవధ చేసావో అనాడే-. కాని
7
కొనఊపిరి ఉంది" ఊగులాడుతూ ఎందుకో 1== 404 468 604 మవ్వు పేేమతోపిలిచి కౌగిలిలో బంధిస్తాననేమా దరిజేరి లాలిస్తావనేమో 1 నేను నీదాననంటూ నాలోకలిసిటోకతాననే మో ఏ మో*= *+= + = అందుకని నన్నింక మురిపించపుకిదూ :£ 8
(వువచనం అనత్యపు ముసుగు తొలగించి సిగ్గుపడు “నిజం” ముఠంచూడు అన్యాయాల రైక విప్పి 'న్యాయపు" వంపుసొంపుల ( చూడు దౌర్జన్యాల వస్తా లొలిచి “నీతి నగ్న సౌందర్యం చూడు అఆ్యకందనాల ఆతీవవము బలాత్కరించి నడిరోడ్డులో విషయించు ఒక్ధిరి కన్నీటి కోసరం వేయిమంది సీముఖాన పుమ్మినా భయసడకు క్కటకు, కసళ్ళుకు భయపడి నీలోని మంచితనానికి సమాధి కట్టకు ఎందుకంటే నీవు నగ్నసౌందర్యాన్ని చూనీననాడవు ముశుగులకు, పైజిలుగులకు మోసపోపు చుష్టళక్తుల మహాస్రవాహంలో ఈఠనచ్చిన వాడివి నీఒక్కడివే నవివంచుకో ఐవిష్యకత్తుకు మంచి బూటవెయ్యి ఈమ్ములందరూ నీమాట చెన్వుకునేటట్లు చెయ్యి తి
సూపర్ కాపిటలిస్ట్ భగవాన్, విన్నా సోషలిస్టందామం పే. నీనృష్టిలో తరితమ బేధా లెక్కువ దానికి కారణం మవ్వే పోనీ కమ్యూనిష్టవా అంటే నీలో రివల్యూషన్ భావాల వసిమి తక్కువ, ధనకొంక్ష ఎక్కువ నీదంతా బూర్జువా భావాల బురద పంట జెమోకొబువా ఆంశే-... కోదనిపిస్తోంది నీవు ఉత్త గొడ్టెల మందకు మందమతులై న మానపుల కథీపతివి- అందుకే నీవుత్తకాపిటలిస్టుపు ఈఉవపత్తికి నీనృష్టే దశ్తాంళవణ వారి మనుగడే సారాంశము, ఎంత జంకువైనా---. ---- భూతదయ. లేశుండా శేషడిపైపడుకొని “శ్రీ డేవి చేకాళ్ళు. పిసికించు కొంటావా---. == నీకి9౦ద నలుగుతున్న శేషవుడి బావ లెండువేల నాల్కులముండి లుసకొడ్తుంచే వినీవిననట్లభినయిస్తావా--- పిజఆంతా అన్నం లేక పి9మెచ్య్యూర్ చావు చస్తూంపే రనమధాంధులశ్రై --.. అమృతం కోనం సమ్ముదం చిలుకుతావా 'పేరుకోనం చెలైలి కొడుకువైనా చంపగలవు డిస్తమసీతో *... ....ఆన్నదమ్ములమధ్య కలహాలు రేసగలవు డబ్బంటే నీకెంత ప్రేమ
10
ఇక్కట్లుపడి నిన్ను చూడవచ్చినవారు చస్తూంపే టిక్కట్టుకొని భక్తి నటించేవారు సీకుముఖ్యుణ పిరియే భార్యమైగూడ--- వీన్నుచూస్తే నవ్వువస్తోంది అందుకే నొక్కి చెప్పన్నా---- నీవు ఉత్త సూపర్ కాపిట లిస్టువు.
కై
రెండుపదుల(స్వ్రృతంతము విరుడు ముసలామె పెద్దోడిని నిర్దాషీణ్యంగా తొ౦క్కేసినకారు నిమ్మళంగా వ్రతిగుమ్ముం దగ్గరా ఆగుతోంది రెండు పదుల (స్వ్ర)తంతాన్ని చూసి భయవడకు వీరందరూ మన మద్దరిస్తారట నీకన్నుల నీరు తుమస్తారట (ఆరుమౌాల సెంటువాసన చాలు నీ జీవితం తరించడానికి) నీ ఆకలికమృతం తినివస్తారట : “ష్టోషలిజంతో ఇంక ఏడ్వనకగారలేదట “పోషలిజం తో తేలిస్తాకంట (మువిగిపోయేవుసుమా సీకసలే ఈతరాదు) నీవోటు వదిలింగా వారికివెయ్యి దనిలో లోదుమాతంం రానీకు ఎపుడూరావి ఖామందు నీగడప తొక్కాడు (పసుడెవిడ్ని మనసులో తలుచుకొని) ఆయన వేయి ఎకరాలలో యిన్వకపోడు కౌలుకి.నీకు ఒకటో, రెంటో ఆదిమాత90 ఎంతకాదు, దాంతో ఫోయిలో, విలివి లేపవచ్చు ఆయన నిస్వార్ధ జీవి (అలా విక్కమొహం "ఇడ్తావే తెలీనట్లు) మనకోనం (నల్లి) బజారులో లేసి వస్తువే లేదు శేప్పొద్దున్న మినిష్టరయినా కావచ్చు, నీ మూడో వాడికి ఉద్యోగం వేయించవచ్చు
కవ
పపుడో అనుకొని లాభంలేదు
యిపుడే ఆయన్ని గెలిపించు
అక్టానంలా చీకటిగాఉన్న యింటిని
అతని గ్లాస్కో- పంచలా మెరిపించు
వేగిరం అమ్ముడు పోంపోయి
ఓటుండగానే ఇల్లు చక్క పెట్టుకో. 18
వంచకి నిన్నే ముహుర్తాన చూసానోకావి కంటికి కునుకు లేకుండా పోయింది సీవేవిధంగా కనిసించావోగాని గుండెలలో గుబులు రగుల్కాంటూంది నీపిగలోనీ మల్సియలా విచ్చుకొని హృదయం నీకోసం ఎదురు చూస్తోంది వీకంటి కాటుకలా, వాఆశలపై ఆనువళ మసిరుద్ధకు సీ కాలి అందియ సవ్వడి ఎద మేల్కొంలిపిన దిందులకొ ? సీ తేనియ పలుకుల మత్తున నను మైమరపించిన దిందుబకా ? నీ వంపుల వాల్దెడ సంకెల నను బంధీ చేసిన దిందులకా ? నను వీడి క్షణమైన మనలేనంటివి సీ కనుకొసల వెన్నెల సోన నను వంచిస్తివి సీనువివెచ్చని కౌగిలి న్వగ్షసౌఖ్యముల చూపెద నంటివి ఎన్నో అంటివి, విన్నునమ్మి" నాఎదలో ఆశల సుమలత పెంచితి, ఆన్నియు- వమ్మవి యిప్పుడే తెలిసెను, కమ్మని ఆశల సుమలత (తించెను మధురరసోజ్వల జీవన గీతిక వన్నెలు తరిగిన వనితై మిగిలెను నన వనంత ఉషోదయ వేళను కోయిల గొంతుక మూగవోయెను వేడి, వేడి నిట్టూర్పులగాలుల ఈ జగమంతా ఎడారైతోచెను నీవురాని యీ చీకటి కోనలొ (వికుకంతా కడు వీరువై మిగిలమ
కక్ష
దేవుని అతిధి
వారుపోసిన వాడు నీరు పొయ్యకపోడు. పది రోజుల నుండీ తిండిలేదు
లోకంలో అన్యాయంలా
ఆకలి పెరుగుతోంది
అనమథ్ధని జీవితంలా
ఆతి నిస్సారంగా ఉంది
కళ్ళనిండా చీకటి అరణ్యాలు
ఒంటినిండా నరాల రొక్షస విలయతాండవం గుండెలలో గూడుకట్టిన నైరాశ్యపు నరక యాతన- ఇది జీవితంకాదు, నమస్యల సాలెగూడు ఆయినా యింత ఆకలిలోనూ
ఎలా ముసురుతున్నవీ ఆలోచనలు 1
ఒక్టి పూట తిండి దొరికితే బావుణ్ణు ఎందుకీ శరీరం ఇలా వణుకుతోంది చావంటే భయపడేమో---
వారంగుల బంగారు కలలు నమ్ముదంలో అలలా నిత్యం "ఘోషించవలసిందే నేమో ఏమిటీ నీరసం---ఆయినా రొకూడదూ నీకు చొవు+-అకలీ--* -*
ఏమిటీ నీ వికటాట్టహాసం
ఏ దయామయుని కరుణ వల్లనో
సీ పొగరణిగి పోతుందిలే
అయినా ఎవరినని యాచించను
ఎందరి దగ్గర యీవునసు చించుకోమ
ఓ భగవాన్ *=- *-నారుపోపినవాడా
నీరు పొయ్యవా---*
ఇక తప్పదు**-+మీయింటికి దస్తున్నా
ఓ దేముడా---'యీవేళ నీ అతిధిని
[పాపం ఇతనికాకలి గొడవే గాని నాప్తికత్వం (పదిలిన ఈరోజుల్లో ఆ దేమునికే తిండిలేదవి తెలీదు] కేర్
తీయని గుబులు యేయసీ.-నను చూడకు వీదూపులు ఒప్కౌక్కపుడు మండు టెండల వేడిమిని మరిపిస్త్రయి కాని, అంతలోనే పున్నమ లోని చల్లదనాన్ని కురిపిస్త్రయి లేడికనుల చంచలత్వాన్ని చూపిస్తయి నాలో ఏవో కోర్కెల అలలు ేపిస్తయి వా కలలన్నీ కనిపిస్త్యయి మధురి గీతాలు వినిపీస్తయి గుండెల్ని చిత్రవధ చేస్త్యయి ఆ రంపపు కోతలో ఎంత సుఖమని ఏమని పిస్తుందని ఈ ఎడారి జీవితంలో ఒయాసిస్సులా కటిక చీకటిలో కొంతి రేఖలా సీవ నాకున్నావసి--* == జీవితసమరింలో ఓడి. వాడిన, నారై కన్నీరొలికించే నీవున్నావని'** ---వాక్తై ఒట్టి నాకొరశ్రై నాలోననే ఉన్నావని 'తెలిసిన నాడు విమే నాకెంత ఆసపందమో ఇంకెంత గుబులో 16
శపథం ఏవో _వాయీలని వుంది నాకేవేవో (వాయాలవి వుంది “శ్రీ శ్రీ" చెప్పిన కవికావేశం, “నన్నయ'* కవితా భావావేశం, “పోతనార్యువి? రసనిద్దేళం. ఇవన్ని ఒకటయి నవ్విస్తున్నాయ్. కలం పట్టమని కవ్విస్తున్నాయ్. (శెవ్వన జవ్వని నవ్వుల మువ్వలసవ్వడిల్లో సిగ్గుల బుగ్గల విగ్గులతో ఒంపుల సౌంపులలో సంయత్తున చగలపు ఆహోకాం౦, ఆర్హారావం వినబడుతుంకే- భురికల తకుకులు కలుక్కుమంటే. రుధిర వాహినులు ఎడకదిలించగ-ా ఏమందును అందము చందము. వేదనతో విండగడెందము, కాంతలలో కొాను.పవృక్తుల, కౌంతలక్రైి శాంతి _(పమక్తుల, కథలన్నీ వదిలేస్తాను; నవపథముల పయనిస్తాను, శాంతంగా, ఏకాంతంగా, ఈకాంతివి పయనిహ్ల--- పుట్టల్లో, చెట్టుల్లో; తెట్టల్లో, పుటల్లో;
క్షే?
పుట్టల్లో= పురుగుల్లో; పురుగుల్లో, పరుగుల్లో పరుగుల్లో, మరుగుల్లో మరుగుల్లో, మెరుగుల్లో, మరుగుల్లో, మెరుగుల్లో మెరుగుల్లో, మెరుగుల్లో ఆకులు రాలిన మౌకుల్లో. మాొకులు రార్చిన ఆకుల్లో పువ్వులు రాల్ఫిన రేకుల్లో, శేకులురాలిన పువ్వుల్లో ఆకుల్లో మౌకుల్లో, రేకుల్లో, పువ్వుల్లో, సోధిస్తాను? పాపల్లా సాధిస్తాను. శోధిస్తూ, సాధిస్తాను; సాధిస్తూ. శోధిస్తాను, కోరించగ., నే సాధించగ నా మస్పిష్కపనవిత సూతిని. నాహృదయం చెప్పిన రీతిని. నాపాళ గీచిన గీతీవి. సూతిని.వా గీకివి నద్భావులు మెచ్చే ఖాతిని లోకావికి అందిస్తాను ః ఆనందం పొందిస్తాను! ః 18
కొమ్మ పరిటింటిలో పశిపాప “అమ్మా” అని ఏడ్చింది. దొడ్డిలోని లేగదూడ 'అందా' అని అరిచింది. లోకం ఎరుగని, జ్ఞానం తెలియని ఎల్లరు పిలిచే "అమ్ము" అంటే సృష్టిని యిచ్చే “కొమ్మ జగద్వ్భృక్షములో సీడనిచ్చే ఒక “రెమ్ము"
19
సృతి-అపనృతి ఆఅమ్మనవ్వు, టొమ్మనవ్యు, పళిపాపల బోపినవ్వు, ఇంటింటను పవిడీ పువ్వు. హలం నవ్వు, క్‌లం నవ్వు, కార్మికుల దిలం నవ్వు, వికసించే _పగతి పువ్వు. కళల నవ్వు కవిత నవ్వు, కేదరముల కే నవ్వు, సంస్ప్భాతీకడీ రువ్వు పువ్వు నవ్వునవ్విన నవ్వువై, వెల్లి విరినీన పువ్వువై నీ జాతి వన్నెను చాటవోయ్ 1 సీతికిన్నెర మీబవోయ్ : : (పదవి నవ్వు మధువునవ్వు వెలయాలి 'పెదవినవ్వు నిను కాల్చే విషవు పువ్వు చేరువలకు పోకునువ్వు) ౨20
(వకృతిరువ్వేనవ్వులు
పూపులు, పూవులు,పూవులు.
పువ్వులు, పూవులు, పువ్వులు,
పొదలో పూచి,
ఎదలను దోచి
మధువును దాచే పూలు-
మధుపపు చక్క-వి ప్రియులు,
సన్నజాజులు, పున్నాగములు"
ముద్దబంతులు, చేమంతములు.
మంకెన పూవులు, సంపెంగములు
చొండుమన్లైలు, కొండమల్లైలు
తెల్లని మల్లెలు, కొల్లలు కొల్లలు,
పూపులు, పూవులు, పూవులు :
వేరురూపులతో మారు వేర్లతో
ఇక్కడ, అక్కడ, ఎక్కడ పూచేపూలు;
చిక్కని చక్కని పూూపులు
వలపును పెంచే తాపులు
గాలి తాకుతో తీవఠల్లితో,
ఆటలు అడును పూలు,
మాటలు నేర్వని పూలు
(పియులకు పాటలు నేర్పును పూలు.
ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు -
పూచే మందారములు;
నిండు వాదముతో
గండు తుమ్మెదలు,
మొండిగపాడే పాటలు వింటూ,
సీటికొసలపై ఆటలు ఆడే ౩ దొనరలు కు!
మందారములు కేందామరలు పూవులు పూవులు పూవులు పూలులు, పూవులు” పువ్వులు ఒడిలో మడిలో జడలో
కులకుల కిలకిల కలకల్లాడే పృప్వులు (పకృతి రువ్వే నవ్వులు.
తాత్విక కధనం చేపం.చాపంపాప ఈ మూడూ మనభాంతమాతే-చూడు చెప్పతా వినరా గోడు. స్వాతం్యత్య జలమును కోల్పో ము వానిసఒడ్డున గిలగిలలాడిన చేప; పరాన్న భుక్కు.లు ఆంగ్లేయుల పాలనపాదముల్నకింద నలిగిన చాప: త్యాగిమూర్తుల (పాణచవాయువులను మ్రింగి; పునర్జివ్యించిన పాప,
ర!
త్యాగి బాల్య దశలో- పళ్షలేక పాలుకాాగేపు; కొమారిగాం తమ్ముడంటూ తాయలన్యుని నోటకూ రేవు; యౌొనములో- సింయునికోసం మూటక ఫ్టేపు; ప్రౌఢ దళలోం పిల్లలంటూ దాచి "పెస్రేపు: పృద్దువైం అజీర్ణమంటూ సాకు చెప్పేపు. [యేను పోన్ కొత్తజీపులకు (బతుకు నిచ్చేపు: "సేం రజ్జుతో నోరుకుట్టి _బకుకు నీడ్చేవు. భిన్న భిన్న (పేనుమూర్తిగ- సత్సిన పట్టి పుట్టుకొచ్చావా ? మాతృ మూర్తి: ముక్తికోసం నోరుకట్టి భోగముల సన్యసించేవా ? 2 లైడ్డ
తెలుగు కవిత సీరు గాలి వివ్వు జగమంకా వీనితోనొప్పు కవితాసృష్టి కళాదృష్టి ఇవి మానవులకు మెప్పు, “శకుంత* చంచువు పిండిన ఫలఏస సారమే *క్రారిదాసివర 'శాకుంత'లా మృత సారం. లయగా పూగుతు. హబొయలను చూపుతు, నవయౌొవన విలాసంతో, సౌరభ దరహాసంతో మందవాయువుతో కబురునుపంసే చక్కని విరులను జేర్కి చిక్కని మధుపున్నుగోలి, మధురమైన ఆ మధు మత్తువలో, మధుపము ఆలాపించిన్క మధురగీత మే- బమ్మెఏ పోతన బాగోతం | గున్నమావి పైనెక్కి, కొమ్మల మౌటున నకిి=, నివ పల్లివముల మెక్కీ= చక్కని గానతంకతుపును నొక్కి. కోయిల పాడిన *వసంత వి౮ాస'మేం థ్రీనాధ 'హూరివిలాసం' $ మహాహవములో, హయముల ఖరముల సవక్షడీ ఇత్తడి (కొత్తడ శిఖరముపైై, 2ర్ర్
విజయ కేతనప్న ₹ప నపలుం ఇవియేగా "తిక్కన" భారత కవితా కథం దౌర్జన్యాలకు, దౌర్భాగ్యాలకు నిలయం, శః సామాజిక వలయం. ఇవి "అప" మహా(పస్టానానికి న్వస్థానం క" నుప్వూ-కలమును పడితే నీలిమేఘాల నింగి- నికుంజములలోని ముంగి. పల్లైదూరిలోని మంగి- ఇమ్వీ సాయం పటళాయ్. సీవూ నూతనువిశావైలి!ి విరించికావాంి తెలుగు గడ్డపై పుట్టినందులకు తరిందిచావాలి | విరించి కావాలి | శిరింవి ళావాాం[; 26
రక్తకన్నీరు (నిష్యకా లప్ప ఛండాంకుని మండు పెండకు దిక్కులేక _సుక్కి సోలుతు దుకిి-మన్నే దుక్కి అద్దు బక్కిశ్వాసను ఎవరు విన్నారు? ఈదుగాలికి కల్మిమండి కెల్షిగిల్నిగ డున్ల్మి తెశ్లే కుసుమకన్నియ ఆక్త్మ్యనాడం ఎవరువిన్నారు 2 హృదయ రోదన మెవరు కన్నారు? 2 ఛోంతప్విత లోకిమందలి. కరడు కట్టిన కరుణనంతా, గుత్తగొని తా చిత్తళాంతికి, బుద్దమూర్తైన సిద్చార్థుడు తాను విన్నాడు ః “కరుణశ్రీ తాన కన్నాడు, ఏన్ముకీ పై, బుద్ధమూర్తై, సిత్యహింసల శాంతి పథామి అమరవబాస్య అనుగుభా? తై, స్వాతంటత్య పరిత్రార్రై; లోకిశాంతికి నడుం కిట్టిన న్నెహుజీ తన ఉద్ది వీడగ రిత్తివోయిన రక్తరోజా రక్తృకన్నీరెవరు కన్నారు ? ముక్తి జేరిన *శాంతిదూతీ ఏడ్చు విన్నారా ??1॥
వ
ఎవరునువ్వు? విషనాగుల పడగల నీడలలో, ఆకాశాన్నంటే ఆశలమేకడ్షలరో. అర్జాకలిజీవిత బోడ్సులలో, అంకితమైన ఆశయాల గోడలరో, వసిస్తున్న వాల్డే; పాపం-మానపుడ్డే శి
28
ఎక్సరేబొమ్మ
సందొాల సూరేడు అస్తమించేవేళ, గొగ్లు గోదలు మేని దొన్షకేగే దళ, గట్టు లంకలు వేసి సలుగుతో, పారతో, నే పాకచేరే వేళ- గట్టు పక్కన పొంచి గుట్టుగా కినుకొటి
బట బి సరిగంచు కొంగుతో _సైగచేసిన వేళ; ముని మాపుసేపులో కాపుగూడెము దాటి గోపువము వయిప్యగా సాగిపోయిన వేళ; సంపెంగ తోటలో గుంపు చెప్టుల నీడ సీ కంటి పాపలో నాముక్కు. నామోము చూవి మురిసేవేళ; నీకెంపు పెదవిపై నావంపు సెదవితో సొంపుగా యింపుగా (పేమమేసేవేళ: వినుపీది చందురుడు విను చూసి నను జూచి చిరుమబ్బుచాటుగా మాటు మణీిగిన వేళ; ఈ వేళ-ఆ వేళ గుర్తుకొస్తావుం టె, తీయగా నామేను పులకరిస్త న్నాది ఏవేవా భావాలు పలకరిస్త్రన్నాయి.
2
కవిత (వపంచంతో సాహచర్యం యేయసి అధరాల మాధుర్యం, పాప నప్వులోని నిర్మలత్వం ఇల్లాలి ేమతత్వం తాతయ్య చాదస్తం పీటి కలగా'పులగము” కవిత్వం, వాశనులు చూసిన అనుభవాలు మనసు పొందిన ఆఅఎళూతులు పురాణాలు ఘోషించే వీళులు పెద్దమనుషులు తీసే గోతులు “పదల గోచి పొతలు అవే కవికలం రాతలు ఆమ్మ ఆప్యాయత పథియ సరసత మదిలో మెదిలిన మమత హృదిలో రగిలిన కలత ఎనలేని భావాల నవత సమిిశ్రితమై సాగింది కవిత తి
పాస్సురైజ్ డ్ మిల్క్‌బాటిల్స్ వైతు కూలీ కార్మియడు కళాసీ అమాలీ వీళ్ళంతా (పపంచం ఎన్టీబిషన్ లో పాస్నుక్రైజ్‌డ్ మిల్క్. బాటిల్స్. ఆమీర్లు హూజూర్లు జమిందార్లు మంళు)లు శ్రీమంతులు నవాబులు లక్‌పతులు న్లార్ వర్తకులు - అంగిపోయిన తలమీద రౌగితంలాంటి ఉల్లిపొరమీద కసిగాపొడిచి ఈబాటిల్స్ లోస్తా వేసుకొని నరినకాల్లోవి ఎజ్జకణాలు కరువై పాలిపోయిన గులాబీ రంగు రక్తాన్ని మెలమెల్లగా, మధ్యమధ్య ఏవో మాట్లాడుకుంటూ హోయి హాయిగా, కులాసాగా, చిద్విలానంగా నవ్వుకుంటూ పీల్చేప్పుడు శాంతీ సహనం, ఓరిమి, హరిమికి మారుపేగోయిన రైతు భూలీ కార్మికుడు కళాసీ అమాలీ కిమ్మునపండా చచ్చిపోయేముందు శరీరమ్మీది 'స్వేదలిందుపులు చన్లవి మిల్కుబాటిల్ మీద నుంచి బాం, దీప నిర్వాణంముందు చివరిసారిగా జ్యోతి అతిగావెలగి ఆరిపో మినట్లు ఈనలోని నెత్తురంతా పీల్చబడిన చరమ దళలో పెటిన వాపుశేక స్టాకు అందని పాలు మాత మేఉన్న మిల్క్. బాటిల్‌లో చెడిపోయిన మైరురో జీరపోయినట్లు పితిధ్వవించింది. చచ్చిపోయిన కాదు రక్తృంపీల్చదకిన వైతు కూలీ కార్మికుడు కళ౯ాసీ ఆమారీ వాశీ అయిపోయి అస్టిని మజ్జనానికై ఆకాశగంగ లోకి విసిరవేయబడుకున్న ప్యాస్సురైైజ్ ద్ మిల్కుబాటిల్స్ త
సామాన్యుడి కావున హడావిడిగా పోతున్న వాకు ఓ అశరీ5వాణ్ వినిపించింది నరుడా ఏమి నీ కోరిక అంటూ ఆదృష్టడేవతలా అడీగింది (వస్తుకానికి పంచదార ఒక్క-కిలో. మట్టినూనె ఒకలీటరు చాలన్నాను మళ్ళీ పలకిలేదు ఆశగరీఠవాణీ నవ్వేదో వినిపించింది మరినాకు ఆక్షేణం గొలి రంయిమని విసిరింది చెట్ల ఆకులు గలగలా నవ్వినయ్‌ు పక్షులన్నీ కిలకిల్లాడినియ్ అన్నిటిలో అవహేశనయే ఆఅపహాస్యమే శః పేరే ఏరైనా కోరిడే దావుడ్జేమో ? తెలీదుమరి రావణ నరక భస్మాసురుల్లా కోరితే తీరేనేమో కానివారందరూ నాశనమైనారే ఎలాగ ? మహాత్ముడిని కొవాలని కోరివుంటే ? మహోాత్ముడ్ని మరోమనిష్ చంపాడు ఆయన పుట్టిన శకాన్దానికి గట్టిన ఇరవై ఏళ్ళకు ఆయనటొమ్మను ఇన్సింద్ కవరులోపల భ_దంగా ముడించారు ఇప్పుడు నాయకిమ్మున్యులే మజిచి పోయారు ఆయన్ని అలాగూరులా కాచాలని కోరినా దావుంచే గికాంజలి అంటే ఒక్క సినిమానటిఅని ఠక్కున డె ప్పేస్తైరు కనీసం ఆ పేరును మజివిపోకుండా చేసినందుకు ఆ అమ్మాయిని ఆభినందించాలి ఆకస్మికంగా ఆ మెరికా(పెసిడెంటుగా నన్ను చేయమని అడగొచ్చుకొని, గెపిడెంట్లను పట్టపగలే హత్యచేసే ఆచారం అమలులోపుంది అమెరికా జనానికి మనదేశపు (పెనిడెంటుగా చేయమని అడగటం నాకిష్టంలేదు పేరులేని పదవికదా ఆదిమరి. తీ
పోని ఏరాస్ట్రాంకో ముఖ్యమంృతిగా వెయ్యమనికోరినా లాభంబేదు ఎమె్యెల్యేలు ఫ్లోరు _కొనింగు చేస్తే మూడురోజుల్లో ఊడిపోవచ్చు మంతిగిరీ తిరిగి యింటికి వచ్చేటప్పుడు పాసింజరు థర్డ్‌క్షాసులో అనబోయి వయసు రెండేండ్లు తక్కువని అబద్ధమాడి రెండున్నర టికె,ట్లుగాని రావావ్సన ఖర్మ పట్టొచ్చు నాజీవితంలో నోబెల్ ఫ్రై జూ----ప్స్ ! ఏంలాభం ? టోరిఫ్ పాస్టర్ నాక్‌ను తిట్టినట్లు మన (పభూత్వం నామీద దుమ్మెత్తి పోస్తే ? మార్టిన్ లూధర్ కింగ్‌ను కొల్పిచంపినట్లు నన్నుహాడా నిర్దాక్షణ్యంగా కాల్చేస్తే ? పముఖ నటుడిగానో లేక సెక్స్‌నటిగానో నన్ను మార్చమని ఆడగను అక్షల నల్లధనం పప్టుబకి నా పేరుపాడుకౌవచ్చు లేదా మనస్సుచెడి, మానంపోయి స్తీపింగ్ పిల్స్ తిని అకన్మాక్తుగా చావొచ్చు శాస్త్రియ సంగీత విద్వాంపుడిగా నన్నుచేయదుంపే ? చెవితె”న మేుఏలా అరుస్తాడని ఏఆఅమెరికా రిటర్న్‌లో వ్యాళాలు (వాస్తారేమో ఆంమేే నాకవివద్దు. ఆల్బసంరోషిని కాస్తకీరసనాయిలూ ఇంకానస్తపంచదారచాలు చాయంకాలం ఇంటికెళ్ళింతిరువాత కిరసనాయియా, పంచచారా ఏతీఎని ఏకషాయాన్నో నోట్లో బలవంతంగా చీకట్లో యిల్లాలు పోస్తే? అంచుకే ఆడీగామ ఆలా. అవి దొరికిడే చిలకమ్మ అలకతీరుళుంది పిలిచి తియ్యని రాఫీపోవి తం
తీపికబుష్లు ర0డుచెహ్చా కిరసనాయిలు బుడ్డిమసక వెలుగులో బల్లిలా నమ్నుకజచుకొ వి ఆదమరచి నిద్దరోతుం 1 నాజీవితంలో సాధించకేనిఏ ఏడో లభించినట్లు ఆంకే చాలు, ప్రక
జ్రాంవి
అందం అందమంటూ అటవకు (పేమ _పేమంటూ _పేలకు అందాన్ని చూరాన్నుంచే తిలకించి ఆనందించు విన్నునీవే కాసేపు మరచిపో నీమనో వస్త్రాన్ని విశాలంగా పఅచుకో పదిలంగా ఆందులో మూటగట్టుకొని పదే పదే చూసుకో పొరపాటున అందంపై చేయివేసావో ఆఏ౨ చచ్చిపోతుందని తెలుసుకో హృదయాన్ని (ప్రేమతోనింపి విశ్వమంతా పంపించు (ేమంపే ఉత్తరాలురాపి పొరిగింటి పిల్లను బజారు పాలు చేయటంకాదు ఆర్ధ్థనగ్న సౌందర్యం ఆకర్షణకు లోనుకావటంకాదు సపేమంపే ప్రియురాలిని ఆశాసీమల్లో తిప్పి ఎక్కడో దారితప్పించి నీదారిన నీవువెళ్ళటంకాదు అవ్నిదేశాలు నీదేశావికి అక్కా చెల్లెలిని గుర్తించటమే (ేమంపే చుఃథాన్ని నీలోనే దిగ్యమింగు సుఖాన్ని తక్కిన వాళ్ళకు సమంగా పంచిపెట్టు శాంతిపుష్కరాల్లో తలస్నానంచేబయి ఆళాంతి గుడ్డల్ని బాగా ఉడకబెట్టి బండ కేసి ఉతికి ఆర వేం ఎప్పుడూ వెలగనీ నీలోనూతన కాంతి ఎప్పుడూరానీ నీచుట్టానవ్యకాంతి
తర్
అడల్టరే సెడ్ లవ్
ముందు (సేమించి నంతగా మౌ ఆవిడ
నన్నిష్పుడు _పేమించడం లేదవి
ఓ స్ముపధాకాన అనుమానం వచ్చింది.
ఎందుకు మునుపటిలా ( సేమించడంలేచని నేనడిగితే
“దుభారా* చేయకూడదు *“లెదుపు” నేర్చుకోమని జదాబు విసి9ంచి
నాకు ముద్దివ్వమని (అపాచ్యపు పద్దతిలో
నెనేం పన్గిగ్గా అడ కలేదు సుమండీ) అడీగితే
శీషన్ కారు కావాలంది కిలకంఠి
మొడ్దిచ్చినా పంచదారి లేకి ఇస్లాలి 'పెదాల్లో వెనకిటి తీ? లేదు
*మొరాక్టీ కాఫి" కషాయప్ప చేచులా ఆమెరుస రుసలు
ఒకసారినా కేపి, అప్పుడే బాబుపకుం చేరుతుంది
రోజురోజుకో పార్టీమాశ్చే ఎంప్కి ఎమ్మె ల్యేల్లా
*బర్స్"లు దూరంగా వేశావెందుకం టె
*బక్స్‌కంటోలు" అంటుంది భామామణి
కాదంటే రేడియో (బర్త్‌కంగటోల్ వాళ్ళిచి ౦దేంవాదు
కిష్టించి కొన్నదే) ఆన్ చేస్తుంది.
ఆన్ చేసిపెడ్తే అంతేచాల్సు చెప్తుంది రేడియో పాతఠ(37ర్షు)
గం
బంగారు తీగె (కైను ల తిని 5ంగు హరించుకుపోయి
శిగితగ్లి కీళ్ళనొప్పులక్కువయి నీరసంతో పడిపోతున్న
మౌ ఆవిన్ని ఎన్నిసార్లు వాచేతుల్లోకి తీసుకున్నా
కొన్ని రాస్రపధుత్వాల్లా మళ్ళీ మళ్ళీ కూలిపోతోం2
మోకాళ) వైకి ఆచీకకట్టొదన్నా
నేనేం పృురాణపు సీశనా ? ఐడోంకేంర్ యూ. అన్న
ఇల్లాలి మాటలోని కజకుదనాన్నీ
మనస్సులోని *మిని" ఉపేమగురించి ఇంకా ఏంవాయను ?
లవ్ లోని ఆడర్టి 'శేషన్' బ్లాశ మార్కెట్
ధరిట్లా పెరిగి పోతోందింప్స్ 1
తి
వస్తానేస్తం మళ్ళీకలుస్తా. (పొర్దస్తమానం ఎందుకీ వ్యర్థి మనస్తాపం దీవికి ఉండదా సమాప్తం. దర్శిదదేవతా పీడిత జనానికి క వాల్చిండికాదు నీ కుష్కసానుభూతి కావాలినీవు వారి జీవన మార్గానికి జ్యోతి నీసంపూర్జ సహకారం పరిపూర్ణ సాహచర్యం జీర్ణ పక్ట జీవాలకు కావాలినిత్యం, నిరుద్యోగ సమస్యని నిరంతరం కృంగిపోకు హర కోబిండ్ భోరానాని మజచిపోకు నోబెల్ ప్రై జేరానక్కరలేదు నోబుల్ గాఉంటే అంతేచాలు, సోమరిపోతుకాకుం కే ఏదోఒక ఉద్యోగం దొరక్కపోవ పాప పంకిలం
,. లోమించి లేచి పచ్చాళ్తాపం పొందె పరితప్పులగాంచి అయో పొపం | అనికాదు *పనాల్సింప. మరోసారి పాపకూపం౦ంలో పడిపోకుండా కొవాలి నీవాకి దీపంలా. చెలిమి చెడగొపఫ్టే మాటలకు దేశాన్ని ముక్కాలు చేద్దామనే వెళ్డీఆటలకు
... రాజకీయ కుటిల ప్రవక్తలకు విచ్చిన్న కుయుక్తులకు అయోమయం రాతలకు
త
అనవనరపు కోతలకు
అనుమానం తెరలకు
ఆలోచనలేని పనులకు
ఆర్జాంతర విన్యాసాలకు
నిరిరక ఉపన్యాసాలకు
దూరంగావిలిచి ఉంటే ఎంతోమేలు
మళ్ళీ మళ్ళీ చెప్పుతున్నా
వద్దు ఈవ్యగ్యమనస్తానం
నామాట వినునేస్తం
తెలుసుకో సమస్తం.
లే;
మూలపడీన కలం చేత్మి వేళ్ళలోపట్టు
మకిలి పట్టిన మెదడు సాసబట్టు
బూజుపట్టిన భావాలనావల నెట్టు
నమానవాళి గేయస్సును ఈల పెట్టు
అదిగో--
మళ్ళీ పెడ్యతోవను బట్టావు.
మనిషినీ, లోకుల్ని
సమాజాన్నీ. సంఘాన్నీ
దేశాస్నీ, (పపంచాన్ని
చరి్యతనీ, కాలాన్నీ-
పొరపాటుస్టైనా దుయ్యబట్టకు
మనిషిలో చెడువుంది
లరోకుల్లోకాకులున్నాయ్.
సమౌజంలో దురాచారాలున్నాయ్
సంఘంలో చీడపురుగులున్నాయ్.
దేశం బడుగుదే కావచ్చు
(పవంచంలో నీజీవితానికి సెక్యూరిటీ లేకపోవచ్చు.
చర్మితలో ఆర్షభాగిం అబర్భాలుండవచ్చు.
కాలంలో సగం చీకటి ఘడియలే ఉండొచ్చు. తం
అయినా అన్నింటిలో నీవున్నావు
నీరో అన్నీ ఇమడి వున్నాయి,
నిన్ను నువ్వు తిట్టుకోవటం
నీ అనసమర్ధ్థతకు తార్కాణం
నీఅసహాయతకు నిదర్శనం,
అందునే నేస్తం
కలం చేతిలో పట్టు,
కవిత్వంలో సైన్సు కలిపిరాయి
కవితలో నర్శికొత్త “ఎలిమెంట్సు'"ని కనిపెట్టు
కళనీ శాస్త్రాాన్నీ
పాలలో శేనెలా కలిపి
నత్యం శవం సుందరం, సీమదిలో తలచి
ఈ మూడుమాటలు--
నెదుకేసుకో నీ పతిభావం ముందరా
రాసుకో నీ _పతిభాష్వం చివరా,
అవే, మానవత్వం, సమానత్వం. నవీనత్వం, 89
(శాంతి! సంకక్రాంతి!!
లోకులు పలుకొకులని
కాకిలా ఎందుకలా అరుస్తావు ?
కాదు, నీవేదో చెడుమాట అన్నావు
నీవేకో పాడుపని చేసాపు.
నిప్పులేందే పొగరాదే
విర్మలావాశాన్ని చూసి కవ్వ్పలు చెం బెకమనవు
బాలింతకానిచే పాలతో పాలింట్లు బరువెక్కవు
(పేమించనివాడీకి విరహంసంగతి అసలు తెలియదు
నువ్వేమీ అననిచే రోడ్డుమీద పబ్తన్న అమ్మాయి
తన రాలినోదును పైవెత్తడే ?
అంపే *చడో చేశావు
పైగా లోకం కోడై కూస్తున్నదని ఏడుస్తున్నావు
లోకం కోడిలాహసి
నీమలినమైన మనసును మేలుకొలుప్పతున్నదని _గహించ ఎందుకు?
పోసీ-
నిజంగా సీవేమీ చే మళలేదు
అయినపష్రుగు లోకం దూతలతో కలతి జెందటం దేనికి ?
ఇంతజేప్పినా చ మనస్సులో మార్పురాదేమిటి ?
అటుచూడు-
ముస్తూటఅరవైరోజులే అయిఖిడి
ముసిముసిగా సప్వుతూ ముచ్చటగా పస్తోంది మకరం౦టాంతి
మౌనవుడా : తరతరాలుదాటినా, యునయుగాలు గడిచినా
నీతో రాదెందుకు ఇంకా(కొంతి ?
40
కృతి" _ప్రకృతి కొండ శిఖరాని కూర్చున్నాను నేకొక లోజున వెండిమబ్బులు వింజొమరల్లై చేసినయి నన్నాక రాజును ఇంత ఎక్రైనశిఖరాన్ని ఎక్కాననేగర్వం నాతోతొంగిచూసించి కొండతో పోల్చగా నాతనువెంత ? నేనెంత ? ?._ఆహంనిగ్గు చెంచంది లక్షంంగులీనము కోటిపూలు కొండచరియలో. కళ్ళకు విందు చేసినయ్ వల్లరాళ్ళు నామేవిరంగును గుర్తుచేసి నాముఖాన్నింకా నల్లగా మార్చినయ్ సన్నగా జాలువారే సెలయేరూ, ఆఏరగోలుతున్న గోవూ, గువ్వా, లేడి నదీజలాలన్రై, కౌలువల నీళ్ళక్తై వివాదం పెట్టుకొనే నేనూ, --- ఆతనూ, ఆయనా **-- దొండపండు వచ్చని ఆకులమధ్య నవ్వింది అభిసారికలా తొండ ఒకటి నన్ను జూచి వెక్కిరించింం మనపొరుగిల్లు “పాక్‌లా కలకలస్వనంలో ముడద్దెట్టుకొనే పక్షి మిధునాన్నిచూసి కడు ముచ్చటనముం౨ కొంకా కొంచనం ధనం కీర్తిదాహంతో నాలుక పిటచ కిట్టు పోయింది ఆఏడుకొండలవాని దర్శనానికై వేలాదిభక్తులు వేంచేస్తున్నారు ఈ కొండమైకి నేను వేలజనానికి దూరంగా పారిపోటు వచ్చాను రామచిలుక అందం, రాయంచగమనం. కోకిత క0ఠం0 మయూరనృత్యం నాహృదయంలో రాగోదయం హాఫ్ నేకెగ్ అందం, మనదేశపు మందగమనం, వియత్నాం యుద్ధం, ఒళ్ళువిరుపు విన్యాసం నన్ను సన్యాసివి చేసినయి త్తే
గగనంతో ఎగురుతున్న స్వేచ్చా విహంగాన్ని చూపి ఎలు గెత్తి అరిచాను గరళ పద్భశమైన గృహానికి మళ్ళీ ఖైదీనై పోవాఐవి దీర్హంగా విశ్వసించాను హీహడా అజిచిన కొళడ తర్వత ముభావంగా ఉండి పోయింది కొని రక్తంలోని పతీ ఎజ్జకణమూ, తెల్లకణమూ విరుద్ధభావి నంఘాక్షనలో కొట్లాడుకొంటున్నాయ్ విరగ కొచిన చెట్ల, నన్నురమ్మ్యువి తలలూపినయ్, పైగా చిలు కిమ్ముతో కబురంపినయ్ వాలిమిజూపి సిరిగల నాజొతిమని షే ఒకడు తమిరసయి౨చాడు తస గూర్జొతో మాటరాని, బాషలేని మూగజీవాలగని వాొనిపైజొలి కిగ్గింది భాషాభేషజంలో దేశాన్ని చిరిగినవీస్తరీలా చేస్తున్న మనుషుల చూచి మనసు మధన పడింది బుద్ధిఎదగని కోండవముచ్చు కోతిమూక కలిసి ఉండడంచూసి చంతోషిలచాము ఒకజొతి మనుషుల్లైనా ఒక్యాక్షణం కలిసి ఉండలేరెందుకవి కలత జెందాను నాగరిక _పపంచం(లో)తో(ఆఅసి) వినిగి నేనీకొండళిలం చేరుకొన్నానాకరోజున
శే
నీకు తృప్తికలిగేదెప్పుడు సీవాక వ్యతిక్కిరావిన ఉత్తరానిక్రే “జ్ఞానపీఠం” లక్షరూపాయ లిస్తే సీకాలు వెండితెరమీద కనిపంచగావే “ఆస్కార్ అవార్డు లభిస్తే వీమొట్టమొదటి జోకుకే _పపంచమంతా విరగనవ్వి పోట్టె చెక్కలు చేనుకొంపే మవ్వుగీపిన పిచ్చిగిళతను చూవి అవర పాట్లోసికాసో అవి వళంసిప్తే సీళాంతి ముుదను చూసి నోబెల్ బహుమతి దానంతటది నడచివస్తే తానేవలచి రంథ నీచెంతకి వచ్చి నీయిల్లాలయి తే (వపందానికే నిన్ను చ్మకవర్తిని చేస్తే లేదా. మవ్వుకనిపెట్టిన మొదటి ఎక్స్‌పెరిమెంట్ తోనే (వవం చాన్ని పొరపాటున నందనవనంగా మారిస్తే కళల్గుతుందా నీకు తృప్తి ? లేదు పోనీ అకస్మాత్తుగా నువ్వు కలకాలం జీవించే చిరంజీవివై తే కళ్ళతుందా నీకు తృప్తి ? జేదు-.- కోరికల గుర్డాలపై ఆసంతృప్తి శ₹ఖరాలపై---+ నవ//హాలమీదికి మీంటివి తారల_పైకి---- ఆపైన అనంతంలోకి చొచ్చుకు పోయినాంనీకుతృప్తికలుగుతుందా ? ఊహు (1-**- నువ్వు దానపుడిగా మారినా త్న
శవుడీని కలిపి మాట్లాడినా
చేవుడిని చాశకేసి
ఇం కేదేదో ఇెద్య్యూలవి
సృష్టిరహస్యం కూపీ తియ్యాలని
ముందుకే వెళతాపు నేస్తం" జక
ఒక చిరుజ్యోతి వెలగాలి ఒక చిరుజ్యోతి వెలగాలి ఆది ఎగపి ఎగవీ ఎదగాలి వహొమ్మాది ఆంత ఎక్తు విడిపోవాలి చీకటి మళక్త్తు లంచగొండి తనాలు చెడు మంతనాలు చెదరిపోవాలి కుటిల రాజకీయ వాదుకు కుఇమత దురాభిమానులు బెదరిపోవాలి అవినీతి కెరటాలు అసత్యపు బావుటాలు అంకఠర్థాన మవ్వాలి “పేదలకొక న్యాయం ధవికులకు వేరొక ధర్మం ఆంళరించి పోవాలి శతృదేశాల నెదుర్కొనే కండబలం డేశస్వాతం(త్య రక్షణక్షై గుండెబలం నంతరించుకోవాలి బానిస బ్రతుకు బరితెగించాలి వియంత్సృళ్వానికి వురితగిలించాలి చెడును గురిచూసి కొట్టాలి మంచినే ఏరి చేపట్టాలి శీర్
కలల (పపంచం కరగారి కళల [పకరణం పెరగాలి హింసా దౌర్జన్యవారథి విరిగి పోవాలి అక్టాన జలధి మరిగిపోవాలి సనగతి పధంలో ముళ్ళు దూడిపోవాలి ప్రతి మవిషలోవి కుళ్ళు కడిగి వేయాలి కోపఫతాపాల సత్తువ ఉడిగిపోవాలి పాష్మపవాహపు నెత్తురు తుడిచి వేయాలి మనిషిహృరిలో మనుశాలత పెరగాలి అది సనుకా సుమాలు పూయాలి దళ దిశలా సీ దేళపు శాంతికపోతాలు ఎగరాలి (నవంచం నలుమూలలా స్నేహకుసుమాలు పరవాలి మవిషి (వవర్త్మన మారాలి మనసులో పరివర్తన రావాలి మరో్యపపంచం సృష్టించాలి అట్టి ళం కీ నేరేస్వగ్గం లేదని స్పష్టకరించాలి చిరుజోోతి వెలగాలి అపుగు.మవిషి మనోజ్యోతి వెలగాలి అది ఎగసి ఎగసి ఎదగాలి శఈుహినా,ది ఆంత ఎళ్తు విడిపోవాలి వ్నీదనుత్తు బో
తొలికిరణాలు తొలి కిరచాలు, మావవళాభరణాలు, మంగళ తోరణాలు, మనోన్సందన, చందన కుసుమాలు నవకా జగతి పధం రధాలు. మనసు విసిిన బాణాలు కఠిన హృదయాలు కరిగించు కణాలూ జీవనజ్యోతి కళికలు జవాను విజయ కంకణాలు కిసొను కృషి ఫలితాలు కార్మిక కర ఫలాలు. తజం పొదిగిన వసిడీ భావాలు? హృదయంకల ససికందులు మీటిన చైతన్య వీజె సరిగమలు; కోటి గళాల కమ్మని న్వరాలు సాటి మానవుని సుహృధ్భావ చిహ్నాలు పురోగమన పునాడిరాళ్ళు ఆగమన అమూల్య ఆణశీమువ్యాలు 'ఉపపున్ల పదనార విందాలు తెలుగుతల్లి ఆశీర్వాదాలు థ్రీవతి పొాదారికీత పద్యాలు,
జ్తీ
గులావి జవహర, జవహర యేమని విలపించను యెవరితో వివరించను ? యెదలొ స్క్రతులొ క్కాక్కటి పొంగువేళశ సీవు లేని దినము వాడెను నా పదనము సీవు లేక జగము నిలిచెను ఈకణము, సీదితి దహనమగునప్పుడు నాలో మమకా భాండము ఒక్క-సారి వేయి (వక్కల్లె కగలై పొంగెను లోలోన, వినువీడి విలువలేక సీజోడు విడునరాక సీతో రావాలనుకున్నా సీతో వుండాలనుకున్నా ః సీవు, నేను విడనాడిన భరతమాత నిలువగలద ; అహింన. శాంతి సుతులు మనగలర మన వియోగం: నాకు తెలియదామా_శము వను వీడి నడువలేవని వీ తోడుం.నీడగ వున్ననాకు లేదా: వీతోరావాలని ః తరి
సీ వెచ్చటి కేగిననూ నదా నీయెదపైనుండీ సీ నకల సౌఖ్యముల పాలుపంచుకున్నాను, నీదు చెలిమి వలన నాదు (బకుకె సార్థకమాయె నీదు మనోః సంకల ఎము నెరవేర్చుట కాదా. నాధర్య్మం నవరంలో వునా ష్ ీవు మరువలేమ యేనాడూ ఇహంలో వున్న నన్ను మరచి పోకు యేనాడూ. వీవు మరలనతరించు వినుకోరి విలిచివుందు విమ చేర వేచియుందు ఎవ్ని జన్మలై ననిట్టులే. జవహరః। అవమవారు ఇదిగో నీకు పుష్పాంజలి, జనహర। జవహర। ఇదే నీష ,కద్దాం జల. శ్రి
మరిచిపోతున్న క్షణం
మానవుని సం కళ్ళమండి వితివడిన మువ్వన్నెల పతంగి. మురిపెంతో నింగి కెగసి, మళిన్వరికి తానిక బొనిన గొనసి, మానవ హస్తాలనున్న తన గుట్టు మరచ్చి మిన్ను మందహాపొన మిన్నున చిందుస్తోందిలే. కాని.మరుక్షణంలో మ్హూనవుడు తమ్ను మరలించి పల్టీలు కొ ట్టిస్తాడన్తి,
మరచి పోతున్నది పాపం గీణ్మ
విత్తము చిత్తుగ వినియోగించి,
మెక్తని గద్దెకెక్కీన రాజకీథ్ల- నాయకుడు, విశ్వంలో తనకు సాటి వేతెవ్య్యయ. లేగఖి విశ్వాసాన తనకిక ,ఓటమే :లేదప్న, రాజకీయ మందిరా,
రాజభోగ మధురిమలు చవిచూస్తున్నాడు. కానీ.ఎస్పుడో,. ఒకస్పురు-కనకూ, తనో మెప్పుల గద్దెకూ మువు తెచ్చు రాబందో రామన్నదవి మరచి పోతున్నాడు పొపరృక్షణం ఆణుళక్తివి తయారుచేవి,
మన్నన ఫ్లాందాననుకొని
మరో ఘడియో--
(వపంచాన్ని సర్వనాశనం చేయగలననే
గర్వంతో వికటాట్టహాసం చేస్తున్నాడొకడు
50
కొని.ఆణుళత్తి పే్వేలితఈతో
రగిలిన మంటల్లో
మన్నున కలిసే వారిలో శొసొకతని మరిచి పోతున్నాగు పోపఠ-క్షణల* కొత్తగా ముడివడిన
నవ దంపతులు,
రనకేళీ విలాసాల మురిసిపోతూ, అంతకు మించి అందుకొనే సౌఖ్యాభిక ఆవనిలో లేవని మేలి ముసుగుల మసలు తున్నారు. - కాని.తమ పొత్తు కాళ్కాలికమన్? మరో తొమ్మిది మాసాల్లో.
విపత్తు కలిగించేవాడు
జన సంఖ్య కొక నంకె చేర్చేవాడుద్భవిస్తాడని మరచి పోతున్నారు పాపేం షణం, మేరన్సును మధవం చేసీ మఠరోలోకంలో కదనం చేపానవి ఆలోకం చేరిన ఘనత తనదేనతి అన్లోద” వడుతున్నాడొక -దేళి కాని.తనతో మరొకడు పయవించి, ఆలోకం చేరిన పిదప
ఈలోకం నాధి నాదని పోట్లాడచనాడు (పబలె _(పళయంగూర్చిన యోచనే, మరిచి పోశున్నాడు పాష్త8 జీణం,
మధ్యరకం మానవుడు
మారుతున్న కాలంతో-- మారలేక పాగుతూన్న మధ్యరకం మానవుడు పల సల కొగుళూ మల, మల మాడుతూ వలవల ఏడుస్తున్నాడు విప్పులాంటి విజాన్ని వివురు గప్పిందని విండు మనసున, మంటలు మిన్న౦టినాయని---= తరతమ భావాలు ఈల లెత్తాయని తోటి మానవులుకు శఈంఠా్రాలు పన్నారని మోసం=ద్వేషం మొలక లెత్తాయని సత్యం, ధర్మం మోడు వారాయని అకాశాన్నంటుకూన్న ధరల వికటాట్టహాసం, ఆలమటిస్తూన్న మధ్యరకం మౌనవుడ్ని ఆగాధంలో వడేస్తున్నాయని కాంతి, అఆహింన ఆడుగంటి నాస్తికత్వం నీడలా వెన్నాడుతోందని వైరంగు మెరుగుల్లో అనలు రంగు దాస్తున్నారని అంతరాత్మలోని, చెవాన్ని
ర్‌లే
చానవత్వాన, కవ్సుతున్నారవి గుండెపై చైైవేనుకుని గుజ్జు వెట్టి నిద్రించే సమయం తిరిగి వస్తుందో రాదోనని మారుతున్న కాల౦ంతో-- మారలేక సాగుతున్న మధ్యరకం మానవుడు సల, నల, కాగుతూ మల, మల, మాడుళూ వల్క'వల, ఏడుస్తన్నాడు మధ్యరకం మానవుడు. త్
ఆవేదన శెలపు నలుపులొక మైతే నలుపు తెలుపొతుంది తెలుపు నలుపు వేరై3 'తెలస్క తెల్లటోతుంది తెలపె నల్లబడుతుంది సీనలు తెలు పెవరిక్కావాలి ఆసలు తెలుపే వలువుగా చూచె లోకంలో శాంతి అశాంతి ఒకచమైతె ాంకికి చో'పెక్కడిది కాంతి, అళాంతి విడిపోతే శాంతిని కోరేదెంతమంది ఆళాంతి మాపేదెంతమంది ॥ ఆనలు శొంతి నెరుగనీ జగతికి కోంతి దివ్వె చూసటమెలా ? సుఖ దుఃఖభాలొక కైతే దుఃఖం, దాగి వుంటుంది సుఖం బవియట పడుతుంది సుఖ దుళ్థాలు రెండ్లై తే దుఃథిపు వానలో తడిసేదెందరు 1 సుఖం నీడలో నిలిచే దెందరు ? ఆసలు సుఖం తెలీని లోకావికి సుఖ (వనక్తు లెందుకునురి, తీపి, చేదు ఒకమైతె చేదు నిజం ఎవరు కనేది? ర్‌కీ
తీపి చేదు వీడిపోతే చేదు తినేదెంతమంది ? తీపి కోరని దెంతమంది ? అసలు కీపిరుచులెకగని జీహ్వాకు తీపి పలహారాలెందుకు $
ర్‌ర్
ఇది లోకం ఇని లోకం ఇహ లోకంతో "స్నేహం పెంచుకోకా తెచ్చుకోకు శోకం నీపని చేసుకు షోతూం లీ నిన్నగోలా చూస్తుంది నాకేం , ఎవరేమైకే నేమని ఊ కి నే కూర్చోదు నువ్వు నవ్వుతూంటే నీతో కలిని నవ్వ్యక ఈర్ష్య పడుతుంది మవ్వు నలుగుతూ ఉంక్షే చూస్తూ హర్షిస్తుంది సీదారి విన్ను పోనీక నిమ నీడలా వెన్నాడుతుంది అండగ ఉంటుందవి నడుస్తూ వెనక్కు తిరిగి చూస్తే సీకనుచూవు మేరలో కనిపించడు మెగా పరిహసిస్తుంది పచ్చకాగికాన్నే పలకరిసుంది వచ్చటి స్నేహాన్ని మరుస్తుంది నల్ల్మబతుట నీకెందుకం పే ముల్లుతో నిన్ను పొడుస్తుంది మెల్లిన నిన్ను హరిస్తుంది ఐతే నేచెప్పేది విసు ఆందరినీ విడిచిపోకు ఒంటరిగా నకిచి పోకు లోకంతీరు తెలుసుకో లొకికం అలవర్చుకో జరీ
లోంం 1:11 న్
కవినీవు
కవివి నీవు భావ కవివి నీవు పాహత్య సాగరంలో సాగే నావ నీవు కంచుకోట ఖేదించి ఛందసు బందీ కన్నెకు కొంగొత్త లోకం చూపిన నవ కవివి నీవు కమ్మిన చీకటిలో చిక్కిన జగతికి భావ భానుకిరణం చూపిన కవివి నీవు సంగతి వనములో పారిజాతాలు గన్న పరిమళ పుష్పాలు సృష్టించిన కవివినీవు మజా భావములకు నాజూకు బాజాలతో కాజా స్వరం కూర్చిన మేజరు కవివి నీవు చాతక పషి వోలె, "కొక్స చినుకులు గోలి, వింత చవులు చూపిన, కొండొక కవివి నీవు. మనసులో మాటలు మానవాళికి తెలిపి మనుగడ పొందిన మరో కవివి నీవు,
ర్?
నేడు రామ లత్మణుల్లాంటి అన్న ఈమ్ములు వేడు వాలి సుగీఏవుల్లై పోట్లాడుతున్నారు, కడుపునిండాతివి కంటివిండా విదిించి నేగు కడుపు నిండీ విండక కంటికి కునుకసలేరాక కుమిలి పోతున్నారు కృంగి పోతున్నారు రెక్కలొచ్చీరాని లహృడయాలు కొన్ని రెక్కలొచ్చిన పా9యాలుకొన్ని “పెద్దమనుషు*లతో కలవ భగ భగ మండే వేనవిలో- మల మల మాడుతున్నాయి విల విల తన్నుకుంటున్నాణయి వీటి గోడు పట్టించుకొనే వారెవరూ కనుచూపు మేరలో కన్పించడంలేదు, ఒకే రక్తం పంచుకు పుట్టి ఒకే పేమామృతం కుడిచి పెరిగి తమ పురోగమ్యావికి గానూ పునాది కూర్చిన అమ్మ గుండెనే రెండుగా చీల్చాలనుకుంణున్నారు అయితే మనవెరిగిన అమ్మ ఆనేక విధాలంజన్యోన్యత తేవాలనుకొంది కొవి--- అమ్మమాట వినేవారెవరు నేడు,
58
అమ్మ క౦కళోన కాకపోతే వనంత కోయిల పాట మానేసింది పింఛం విప్పిన నెమతి ఆట ఆ పేవీందీ ఏగాతఏ90 విన్నా అపళ్ళతులే ఏమోముకన్నా వడలిన ఆరవిందమే. వెళ్గునుచూచి, జంకివ జీవాలుకొన్ని వెలుగుమలుగే కోరుకుంటున్నాయ ప్రమిదలో ఆశా కైఅం తరుగు తుఠతే కాంతిజ్యోతి ఆరుతుండేమోనని తఅయంగా ఉంది పిత్తిని కుదిపి, ఐక మెత్య తైలంపోసే జవామ వస్తాడా నేడు | అయినా--- అహంసా పధం ఏమైంది? శాంతిరధం ఏమైంది వధం వగులు బాసిందా: రధం విరిగి పోయిందా? కీర్తిశేషులు లేని నేడు, లేకా శాంతిరధం నడుసలేకున్నారా ? అహింసా పథం ఛూడలేకున్నారా ? వేటి మేటి సారధులు నేడు,
59
(పకృతి న్యాయం?! ఆకాశంలో వలయాకారంగా తిరుగుతూవన్న తాబందు ఈకణమో ః; మరోక్షణమోవవి దిక్కచిక్కి చావనువ్న జీవివి చూమ్తూ తినబోవు రక్త మాంన రుచుల మాహిహ్హా అయాచిత అఆహారావిక్రై ఉవ్వికూరుతోంది పాపం చాపురాక, చావలేక కదుల్తున్న దేహం వింగిలోవి రాబందు వికటాట్టహావం వివి ఉలిక్కి. వరుతోంది, గతుక్కు మంటోండి. చెట్టుక్రింద పుట్టలో-- కోరవిప్పి బున కొడ్తొన్ననాగు ఈభఘడియో మరోఘడియోవవి నెలవువీడి వెడలటోతున్న పావురాన్నిచూహ్తూ దొరకమన్న వవికందుల పలహాకం తలుస్తూ త్వరిత గతివి తరల పోతోంది, పావం & విడువలేక, గరువరేక, ఎగిరిపోతున్న పావురం విషవాగు పన్నాగం తెలిపిరాక వెళ్ళిపోతోంది. వీటిలోని చేవపిన్లలు పీటిపైకి వురికివచ్చి వింగి లోకి తొంగి చూస్తున్నాను ఇపుడో, మరింకెపుడోనవి వీటిపై కావలా కాస్తున్న కొంగ
60
ఒక్కు.మ్మడి మింగ టోతోంది ల్నేబాయాల్ని
పావం
వెలవుకు తిరిగి వమ్తున్న తల్లి చేవ
పిన్లల చూడగలనవో లేవో వవి
వెలపు దరి చేరుతోన్న కొలది
వేగిర వరుగు తీపోందగి.
వంటపైరు గూడుమలివి
ధావ్యలాపిని బస్తాల కెత్తే కృషీవలుడు
రధావ్య ధవావ్నిచూవి పొంగి పోతున్నాడు.
ఈ పొద్దువో మలి పొద్దువోవవి
ధావ్య టోరాణు నరి చేస్తున్నాడు కొవలందు
పాపం
పొలంమండి పాలు ధావ్యం తెస్తుంటాడవి
ముత్త్హయిదు వాకిట విల్చొవి చూస్తోంది
పాలు థాన్యం వాగులశే పరిపోపవి.. తెచియక. 646677
వే!
టం ననన కం లి. . ణ : రుం. యం కు న (ననా అ | జా | న స్మ 1 . న! నూ. ॥ శ శ . గ = శ [ . | | వ ల ఎంత లు. | _ | (| వా .. 1న శి లట... ॥ [శ ల స శ సే న. లా టే యు! | వలి న. ల! సా భజ స్ట కై క్ష్ న తంల శ ట్వ న ౯ క న్‌్ నల్ స్తన సిం. [స న. ఎట్టు... శతా ల మ | న. / / శ ం ను గ్ | య = ॥ వం ఖై 1 మ పం న నాలా ఛో య. వ న నుక త. సు. _ శె ॥ మ | " ల! న త ॥ కం _ న టన ౨. బట్టీ స్టే = ల భి కష క మ. స శ స ని తో | న. య న న ఇ క కు స పాస నా ై క్ష్ / న న త్ ల రా! ః [11 . . యో జే ల స ఎట్ ం . (1! వ . మం. 1! , తాతా. //| | న్ 2 ॥ కూ. న ా్ శ శ |