Telugu Thishyarakshitha - anilvaranasi/indianlanguages GitHub Wiki

వ. న కాచేపళ్ల క వాసల మే ఖు ॥ వ లా క్ట ల ను తతా ల . జ ని బ్‌ బా 2 ఫ్ల! 2. + ౮ న న క న న కా ఉమా. లా ణా పా. న. జపా. గ. చం '. సు అతళ్యాటా లోకే లే లా. | ననే గ్‌ న త క; న కతా ఎప్పు వు మాం మా జబు లత ర రానా. 1 వ న. . వ. = లా తే తాప ా. కు స్త్‌. . న్‌. చ్‌. జ. స స నైన. చలిత హా సాక మా నేను... ఎంజీ | ' క నం బకత... ( వొ మ ౯ ల జే క్‌ న కాజా | ఆతనికి ౯. - టి + గ అత హ్‌ శః గ న మంటను టం _ నంట - నీనా శబ రన - కల చా గ / సనలాలు కం కు... ప యాం ను" తా ॥ క్‌ భ్‌ - కం ॥ కు ర ల" నా? కా బస్తా ం న న న న . కరుటూరి సత్యనారాయణ నయం క ఆ ” అం |. శళ;. క = వ. - ఆజా పొజు ణి _ సై న్‌ త _ ప శం శ్‌ స. జు న్‌ ః జ వం = | ౨ న నం ల న. టాం ంంా- - . ఇశ్రా క /. శ రం "ఇ ఇ స్త... వ సా య మీ -' . మతు క మ [న ఒట్ల పాత్ర. జ. న్‌ క్‌ అ టం తిలా చాత! | ర వేతన ౫. | నంటు ల న లీ న్‌ా ఇ ॥ నా ల " వనం క. న. | న న. సల న | న మ న య ఇ ళా క్‌ స ఇ యా | క. మగ్‌ . వం ఇ _ శ గ - నతన నా (| టాక యయ సాలా మం రా ఇ. న లా ] న మం ఆజా ఇ వ. శ న. శా న అ క వ. న్‌ ఒ నా కక ్టే బూ క. నన నా . = 5 ల శశికల. ్‌ క్ర కే ల గ. ల రాం శే = టా న! ష్‌ = క. . జ మాకు న |. నాకాను నన ల య జా ॥ న మాలు. ఆ " శ 1! [న పట బెం నం ఖం మాట య. క స్‌ ల్సి . నం న ఖ్‌! దాలు 1. న వామి. రె కట కటా ౫ శు వ యముకా ఎం నసీిన న న. హా శా” త్త త 5 కె ర లా . | ప్రాన్త స ల్సి నాలాలు పైకం కు జ =. ల రం లె అ నా నా టక క | చ్‌జ్నం ఒ న ర రు ఖం ఆన _ ॥ సరల వంటల వో సంలు రం (| (| _ న త | .. _ వా న ల ల గ్‌ | ఆ లలో వాం ల

ఇల తిష్యుర రిత్ర ఆలె జ్ఞానపీగ అవార్డు గ్రూత డా; స. నారాయణ లెడ్డి గారి కరుటూరి సత్యనారాయణ =“

(వళమ ము[దణ ; ఏపిల్‌ 1067 ద్వితీయ ముద్రణ , జూన్‌ 1972 (పచురణ : విజయమోహన పన్లి కేషన్పు (6/0 కరుటూరి సత్యనారాయణ, వి. ఏ. కమర్షియల్‌ టాక్పు ఆఫీనరు జయకృష్ణపుర 0, రాజమండ్రి = 8 నర సస్వామ్యములు టంథఠక ర్త వి మూల్యము ఏ 8 రూపాయలు ముద్రణ : (తీవేణి వెప్‌, మచిలీపట్టణము అక మ అగ ల్‌ _/ ణి వక న. 1 ఖా ల చ్చి మ ఖా అ ఎ న. ఆస

న'మీ క్ష కవిసామాట్‌, కళాప్రపూర్ణ, పద్మభూషణ డాక్షరు విశ్వనాథ సత్యనారాయణ

ఈ [గంథమువేరు తివ్యరథీత, (గంథక_ర్తచేరు కరుటూరి నత్యనారాయణగారు, వీరు (పస్తుతము రాజమ హేందదవరమున "సీల్స్‌టాక్స్‌ ఆఫీనరుగా వున్నారు, ఎవరో గొవ్చగా (వసిద్ధి పొందిన వారిని తప్ప తక్కిన యందరి కవులను తత్త త్చాంతములయందు కొద్దిగానే యెటింగి యుందురు, చాలమంది వివయములో పెద్ద యనాయము లేదు కాని, కొద్దిమంది కొందరు కవులలో నిడ్‌ యన్యాయ్యము, ఈ యన్యాయము ఈ కవిగారి విమయములో జరిగిన దని చెప్పవచ్చును,

ఒక కవి యొక కావ్యమును వాసెను, అ కవియొక్క- శక్తి మన దేశములో నెక్కువగా వాని వద్యరచనా శ_క్రిమిద నాధారవడి యుండును, ఒక తొందరగా మనస్సు నాకర్షించు మాధుర్యగుణమో, సౌకుమార్యగుణమో పైకి కనివించినచో ఆ కవికి వెంటనే పేరు వచ్చును. ఈ గుణములతో పాటు తత్తత్కాలములయం దున్న ఆా క్కా-_లికోద్యమముల యొక్కయు. వినవభావముల యొక్కయు లతణము కలిగినచో వాడు వెంటనే మహాకవి యగును,

కాని నిజమైన కవిత్వ మింతకంఠకె లోతైన విషయము, కవులు సామాన్యముగా "రెండు విధము లనుకొందము. మొదటివాండు ఖండ కావ్యములతో కొంత పేరు తెచ్చుకొని, తరువాత రెండు మూండు చిన్నపు_స్తకములు (వాయును, అతనికి సపహాజమెన తొలుత చెప్పిన సౌకుమార్య మో, మూధురస మూ అయిన అతని వద్యరచనా కశ్మిచేతను, మరికొంత యూహాచేతను వాండు (వసిద్ధుం డగును,

"రెండవచాండు (వసిద్ధుండు కాడు, (వసిద్ధియే "రెండు లత్‌ణ ములు కలది. ఒక (వసిద్ధి సామాన్యులై న బహుజనులయందు వ్యాపించునది, రెండవవసిద్ధి గాఢమైనది, లోతైనది, మరికొన్నాళ్లు నిలుచునది. అది ఎక్కువమందియం దుండదు. శావ్యవరిశీలనా బుద్ధలయం దుండును,

ఒక కావ్యమును పరిశీలించుట కొంతళష్టమైనపని. భిన్నవృత్తుల యందు ఆ వృత్తులలో నేర్పుగలవారికి అధికవళ_స్తికలదు గడా. ఒక టైద్యుడు, ఒక న్యాయవాది, ఒక శిల్పి మొదలైనవారు అధిక

క (వతిభావంతులై నచో వారి కీర్తి వేరు. అ వృత్తులలోనున్న యితరుల యొక్క లన్‌ ణములు వేరు,

కవిత్వ మొక విలతేణమైన విద్య. కావ్యరచన ఒక శిల్పభూమి, ఈ ఆరెండు సంగతులు గాఢముగా తెలియనిచో వెలలు కట్టుట కష్టము, కవితావిద్యానంతులు, శావ్యశిల్పులు బెబ్బతిందురు,

ఈ శావ్యము చీరు తిమ్యరత్మీత. లోక [వీయమైన వద్య రచనలో ఈయనకు నూటికి నూరు గుణములురావు, తొంబడద్‌ గుణములే వచ్చును. అ మిగిలిన పదిగుణములే లోకమునండు (వశ స్తీ తెచ్చును. ఒక శిల్పమయమైన కావ్యని రాణమునకు ఆ వదిగుణములకంయకై నీ తొంబదిగుణములే కావలయును, ఆ వద్య రచనాలతణ మాయనయం దున్నది.

శావ్యము నిర్మించవలయును. దానిపేరు నిర్భాణశ క్షి, వీదో యొకటి (వాసికొనివోవుటకాదు, ఆలోచనతో చెప్పందలచుకొన్న విషయము నిగూఢముగా, గోవ్యముగా, చమత్కా.రజనకముగా, వలునిషయములను (పోగుచేయుటలో టేని నెచ్చట యనునంధించ వలయునో, మొద్నలై న విషయములనుగూర్చి యాలోచించవలయును,

ఈ తివ్యరతీ,తలోని కథ సారంగధర కథ వంటిది, ఇది బద్ధ మతములోనిది. అశోకుని కుమారుండు కుణాలుండు, ఇతండు వాల అందగాడు. అకోకుండు తనవార్థక్యములో తిన్యరవీత అన్న ఒక సుందరియెన వాలికను వెండ్రియా డెను, ఆమె కుణాళుని (పేమించినది, కుణాళుం డిదినర శీ వివాహితుండు, అతని భార్య కాంచనమాల, వారిద్దరిది (వేమగల చాంవత్యము, అం లేశకాశ కుణాళుండు వాల నీతి వుంతుండు, సౌళీల్యము కలవాడు. వర (స్రీ విముఖుండు, మర్యాదలు పౌటించెడు వాండు. తండి పెండ్లాడిన స్రీ తల్లివంటి దనుకొశెడి వాండు, తివ్వరథీత చకవ_ర్తియెన మగనిని అశోకుని తన ఫౌందర్యముచేర వశముచేసికొని గుప్పిలిలో పెట్టుకొని యాడించును, తన్ను తరన్మరించిన కుణాళునిమింద వగతీర్చుకొన నూహించును,

పూర్వ మీ కథ కొందర చేత [వాయంబడినది. అ కథలో కుణాళుసి సౌందర్యమంతయు వాని కన్నులలో నున్నది గనుక తివ్యరతీత అ కన్నులను పెకలించుటతో తనవగ తీర్చుకొన్న దని (వాసిరి, ఈ శావ్యమునం చా వివమయమునకు (పాభాన్య మోాయంబడ లేదు ఈ కావ్యమునందు కుణాళుంజే యువరాజు, మటియు కుణాళుండు మహాళూరుండు, గొవ్చసేనాని, యుద్ధములయం దతనిని సెలిచెడివాండు లేడు,

ట్ట

ఈ కావ్యములో (వథధాన కథలోనే కొన్ని చీన్న చీన్న మూర్చులు గలవు, ఈ శావ్యములో (ఛాహ్ముణమతే మునకు, బౌద్ధ మతమునకు కొంత నంఘర్షణ మూవింవంబడినది, నిజూని కా నంఘర్ష ణము కావ్యముతో (వనక లేనిది, అయినను తివ్యర తీత యొక్క. వివేకము కుటిలనీతి (వదర్శింవంబడుట కిది (గ్రహింవంబడీనది,

దీనివలన సీ కావ్యమున (మాహ్మణమతము భంగింవంబడిన డా అని (వశ్న వేసినచో భంగింవంబడినదని చెప్పుటకు ఏలు లేదు, బౌద్ధ మతమే వరమో_త్తమమైన మతమని నిర్ణియించుట కీ కావ్యము (వాయంబడిన దా అన్నచవో చానికిని ఏీలులేదు, మొత్తముమాంద తివ్యర తమీతయొక్క_ ఒకానొక విచిత్రమైన మనోభావము, ఆమె నీతి కాశ ల్యము, ఆమె నేర్చు, ఆమె రహన్యరశుణము మొదలై న గుణము లావివ్య-రింవ-బడుట కే యా గ్రంథ మాద్యంతము రచింపంబడినదని చెచ్చవలయును,

చివరి మూండు నాలుగా శ్వ్యానములు కలవు, ఆ యాశ్యాన ములలో తిమ శిర ఖతీత యొక్క (పాబల్యము లేదు, పారకుండు తొందరలో పొర పాటు వడవచ్చును. ఈ యాశ్వాసములయందలి కథచేత నీ కాన్యమునకు తివ్యరవీత అన్న నామము పెట్టకూడదు, తివ్యరవీ.తయొక్క- (ప్రాధాన్యము వెడిపోవుచున్నదని,.

కావ్య మొక నిర్మాణ మని చెప్పితిని గదా, నిర్ధాణమందొక మార్చికుండు కావలయును, మార్చికుండన గా మర '్రఖ్షడు. విన్నష్టముగా చివరి మూడాశ్వాసములలో తిమ్యర తీత నంబంధములేదు,. అచ్చట నామె సంబంధ మున్నదని చెవుట యెట్లు! ఇది (వశ్న,

తివ్యరవీత శాంచనమాలా కుణాళుల యొక్క శృంగారమును గూర్చి విరోధించినది. వారి యిద్దరి నడుమ నున్న శృంగార మామెకు (వియముకాదు, దానిని చెడగొట్టవలయును, ఇది యామెయొక్క (వ్రథమ లవ్యము.

ఈ లత్యము నెట్టు నెర వేర్చినది ? ఇది యెచట నారంభింద బడినది * తనకును, కుణాళునకును నంబంధము కలుగక పోవచ్చును కాని శాంచనమాలా కుణాళులయం దీ శృంగార ముండకూడదు, ఈటె యొక్క యూ యూహకు తగినట్లు కుణాళుండు నహజముగా వై రాగ్యవంతుందు.

అంధ భాషలో నున్న కొందరు కవుల రచనలను బట్టి బౌద్ధ వతములోని వె గాగ్యమెట్టిదన గా, జీవితమును నంఘజసేన కొజకు

ళ్తే

వీనియోగించుట. సనాతన ధర్మములోని వైరాగ్యము లోకమును విసక్టించి తనలోతాను [తవ్వుకొనుట, జౌద్ధమతిములోని వై రాగ్యము లోకము నంటి పెట్టుకొని కూర్చుండి స్వార్థము "లేకుండ నంఘసేవ చేయుట, భేద మిదిగా కనిపించుచున్నది.

ఇస్పుడు. చిట్టచివరకు కాంచనమాలా కుణాళు లిద్దరు తమ జీవితములను నంఘసేవకు వినియోగింవ నిశ్చయించిరి, శృంగార రనములోని ఒక తళుక్కు ఒక రాగము, ఒక రనభావము దీనియందు తిరస్క-రింవంబడినవి, నసంఘసేవవలన వచ్చెడి తృప్తి గొవ్చదికావచ్చును, శాని వరస్పరభావననచేత కామినీ కాముకులు పొందుచున్న యొక యానందమునకు, దీనికి నంబంధములేదు, ఏది గొవ్పదో విచారింవ వలసిన యననరము మనకులేదు. కాని కాంచనమాలా కుణాళు లిద్దరు ఆ యానందమునుండి బాహిరింపంబడిరి.. ఇది తిమ్యరతీత యొక్క- సంకల్పము. ఆ సంకల్పము నెరవేరినది. తన్కు కుణాళుర మధ్యనా యానందసౌధమును నిర్మించవ లె ననుకొనినది. ఆ యానంద సౌధము కాంచనమాలా కుణాళుర మధ్య నున్నది. అందుచేత నా సౌధము నామె నిర్శూలించినది. ఈ సౌధము నిర్మూలించంబడిన చోట శాంచనమాలా కుణాళురు నంఘసేవాజనితతృ ప్తి యన్న ఒక పూరిపాక వేసికొని జీవితము గడిపినచో గడవనిమ్ము. తనకు వెడిపోయిన యానందసౌధమున వారు నివసించుటకు వీలులేదు. ఇది తిమ్యర మీతయొక్క- నితి, ఈరీతిగా నీ కావ్యమునకు తిమ్యరతీత యన్న చేరు తుదిదాకా నమర్థసీయ మగుచున్నది, అట్లు కావలసినవో రిప్యరమీత యొక్క- యీ సంకల్పముయొక్క_ దార్థ్యము నిరూపింపం బడవలయును,

చివరకు తివ్యరమీత కూడ తమింవంబడీి బౌద్ధభియుకురా లైనది. దానికి (పాధాన్యము లేదు. (పాధాన్యము లేకపోవుట శావ్యమునం దే సూచింవంబడుచున్నది, ఆమె కొన్ని భావములకు (వతీక , చాల నిర్భయురాలు, ఆమెకు భయములీదు,. తన భావములను విపులముగా, విన్నష్టముగా, నిరాఘాటముగా చివరకు రాజునెదుట ఇైవ్పీనది.

ఆమె భావములు రెండు విధములు, ఒకటి శృంగార రనమును గూర్చి, అవి చాలనిగూఢము లైనవి, చాల సుకుమారములయినవి, రహన్యము లయినవి. ఆమె జీవలతణములోనివి.

"శండవజాతి భావములు లౌకికము _లైనవి, వానిని గుజించి యామె పెద్ద (శద్ధవహించదు. 'రాజసీతికోన మువయోగించును.

ప!

అమె వృాదయగతమైన శృంగారరసము లోకదృన్షి చేత దుష్టము, అవెం చేసిన వనులచేత (శూరము, కాని యామె బభృాదయ ములో నది యెంత సుకుమారము! ఈ శృంగారభావ మామెం బృాదయాంతరములో రతీ మన్ధుభులతో పూలతో ఇన వేసికొని యున్నది,

ఒకనాండు రాజసౌభథమునం దొశ నాటకవమూడంబడినది,. ఈ నాటకములోని విమయము బుద్ధుని మన్మభండు (వలోళపెట్టుట, రతీమన్మృథు లిద్దరు వత్తురు, ఈ రెండువేవములు కాంచనమాలా కుణాళురు ధరింతుకు, కుణాళుండు మస్థుథ సుందరుడు, కాంచనమాల రతీసుందరి,

కానీ, వారి యభినయము, వారి వేషవధారణము చితములు, ఆ వేవధారణమునందు పువ్చములు (పాథధాన్యము వహించుచున్నవి, పువృములు వారలంకరించుకొనెడు లతఅములచేత చారెక్కువగా రతీమన గ్హుభులవ లె కనిపవింతురు. కాంచనమాల రతీసుందరి, అందుచేత కుణాళునకు (పేమ, తివ్యరతీత యొక్క [వథను (వయత్న మిచ్చట నారంభింవ(బడినది, సపహాజముగా తాను కాంచనమాల యంత అందగ త్స, ఆమె యంత యెత్తు, ఈమెళరీర మామెశరీరము వలెనే యుండును. ఇద్దజకు భేదములేదు, ఈ నంగతి తిమ్యకు "ఇెలిసినంత మరియెనరికి తెలియదు, |

వీ పువ్నముల నెట్లు ధరించుటవలన కాంచనమాల రరీబేవివలె నాటకమునందు కన్చించునో ఆ 'నేరువంతయు తిన్వకు తెలియును, ఆ తి్య్య 'శాను రలీవేషమువేసి శాంచనమాలటేే అ వేవము 'వేసినదని లోశమందరు ననుకొనునట్లు చేయంగలదు. అమె తన నొంతును కాంచనమాల నొంతువలె మార్చగలదు. ఒక కుణాళుంజే పొజపడడు, తక్కినయందరు పొఆఅవదుదురు, కనుక కాంచనమాల మొక్క రతీత్వము కుణాళుని కాంచనమాలయొక్క_ నడుమనున్న నర్వశృంగార సనంబంధిమైన (చేమయు పువ్చముల నాశ్రయించి యున్నది. _అవి (వల్యేకపువ్చములు, వాని నలంకరించుళొనెకి లవణము వేరు,

తివ్యు ఆ పువ్సములను దొంగిలించినది. ఎవరు దొంగిలించితో యెవరికి తెలియదు. ఒక్క. కుణాళునిశే తెలియును, తిష్యు పువ్న మయమైన కాంచనమాలా కుణాళుర (వేమయొక్క_ రహాన్య స్థాన మైన పువ్చములను దొంగిలించి, వారి (వేమమాంద మొదటి బ్బ

సామాన్య పాఠకునకు నీ రబాస్యమే "తెలియదు, చిందుకనగణో శావ్యమునం దీ విమయమంతయు నిగూఢముగనే యున్నది. తివ్య సూచించును, ఒక్క. కుణాళునిశే సూచించును. మజియెవ్వరికిని సూచించదు, తన (కేమలోని మూలస్థానమునందు తిష్య ఘాతము కలిగించినదని కుణాళునకు తెలియవలయును,

ఆతండు తెలిసికొన్నాడో లేదో తెలియదు. ఆతనియం దొక విలతమీణమైన వై రాగ్యభావ మున్నది. అ భావమున కర్థము కనిపించదు, అది యొట్టినో మనకు తెలియదు సరికదా అతనిశీ "తెలియదు. కనుక లిమ్య యెతత్తిన యీ (పగల్భమైన, యీ వరమ విచ్శితమైన, మవోధ్వనిమయమైన యీ యొత్తుగడ రహాస్యజ్ఞండై వ ఇావుకున కే తెలియును.

శాంచనమాలా కుణాళుర మధ్య నున్న (మను తి్య్య యా పువ్చవ్యాజము చేత నాశనము చేసినది, కథయంతయు దీని వివరణము. చివరి యాశ్యాసములు దీని ఫలితము,

ఇది యొక విచిత్రమైన కల్పన, నిగూఢమైన రవాన్యము,

అందుచేత సీపు నకముపేగు రిమ్యరతీత.

ఈ శావ్యమునందు చిత చ్మిత్రములైన యితర శిల్పములు శలవు, అవి నిరూపీంపంబడును.

తిమ్యరతీత పువృములను దొంగిలించినది కదా! ఈ దొంగిలించిన విషయ మెనరికి తెలియను! ఒక్క. కణాళునకు “జెలినను, కాంచనమాలకు జెలియును, ఆమె వేవమువేయుటీ శాలేదుకజా! ఈ నంగలి నాటకమువేళ తెలినెను, ఎవశ₹ేమి శేయలగలరు 1 పూలదొంగకొజక్రై [వయత్నములు వేసిరి, కుణాళుంటే పూలదొంగ కొజకై యత్నముచేనెను, ఈ రతివేనము వేసినది శాంచనవూల శాదని కుణాళునకు తెలియును. కాని నాటక మాడీ తీరవలయును, నాటక మాడిన తరువాత కాంచనయు కుణాళుండును కలిసికొనిరి, అమె రాజగృపహామ్మునకు 'చెడలిపోయెను._ కనులను జావృముల్‌ పరులు కాంచని రీతిని నద్దుకొంచు, దాగిన భయకశారణం "జరిగి ల

ఈ భయకారణ మేని! ఈ పూవులు లతిమ్య దొంగిలినదని వారిద్దరకు తెలియును, దీని వెనుక నేమ?న్నది! రాజు తి్య్య యొట్లు చెప్సీన నట్లు వినును. భయకారణ మిక్క-డ నున్నది.

దీనిని కవి చెవ్సండు. ఈ వినమయమును సర్వత వ్యంగ్య మే వేయును, ఇది యొక శిల్బము, నిర్మాణ నూరి! ఈ,

ల్‌ కథ యంఠరయు తిమ్య తీర్చికొన్న వగయేీకడా. మరియు చమత్కార మెచ్చటనున్న దనగా తన భ_ర్తయొక్క మహో సౌశీల్యము కాంచనమాల యెజుంగను, తిష్య నీచకుల నంభూత, ఇంతకు తెగించిన చెంతకు తెగించదు 1 ఇంత యూహాచేసినవారి కిది భయకారణము. కాంచనమాల అంత ఊహా చేయణగలదు. ఇది భయకారణ మెవరికి + కాంచనమూలకు, కుణాళునకు కాదు, కాంచన మాల భయమును వచెవ్వుట యొందులకు 1 కుణాళుని భయమెందుకు చెప్పడు 1 కుణాళు. జెట్టవాడో భవివ్యత్తులో తెలియును. అతని గుణగణము భవిష్యత్తులో విస్తరించంబడినది. ఈ కథలో కాంచన మాల పెద్ద (పాముఖ్యము వహించదు, అందుచేత నామె యూపహా శాలీత్వము మాత మా నూటతో చెప్పి యామెను వదలిపెట్టినాండు, తిమ్య చిన్నప్పు డొక తిష్య, పెరిగి వద్దదై న తరువాత మరియొక తిష్య, చిన్నవ్వుడు భయస్మురాలు. పెరిగిన తరువాత నిర్భయురాలు, వథకములు 'వేయగలదు , సాగించగలదుం రాజు నాటకమునుండి తివ్యయింటికి వచ్చెను, వత్తునని న్నార్తవంవెను, నాటకము చూచునవూడు అంతఃపురన్ర్రీలు వేరే కూర్చుందురు, తిష తత్పూర్యము ననాతన ధర్శమునం దభిలామ కలది. అమె నాటకమునశే రాలేజేమో! అఆ రాజు రాగా తిష్య

  • చిత్తము నందడింవగన్‌ *” రాజును కలసికొన్నది. * అరవాంచిన కన్నుల బలిమితోడుతన్‌ *” రాజును చూచినది. ఈ ఆెంటిచేత పూలు దొంగిలించిన దీమె యని పారకునకు తెలియవలయును, రాజు తివ్యతో వలుమాటలు మాటాడును, అన్నియు వ్యంజకము లైన వాక్యములు, కాంచనమాల రతీబేవిగ యెంత హాగుగా నటించినది ! ఆమె కంర మెంత కోకిలకంరము ! అని రాజన్నాడు ఇదియేమిమాట ? రాజు తివ్యక ఖీతయొక్క_-కంర మెరుగను, కాంచన మాలయొక్క._కంర మెరుంగును, నాటకములోని రతియొక్క- కంఠము (కొ త్తగానున్న దన్నమాట. అఆ కంరమును తివ్యరతీత (కొత్తగా నభినయించిన దన్నమాట, ఆ కంరన్యరము శాంచనమాల యవలం చించినదని రాజనుకొన్నాడు, అ యొక్కమాటలో నింత యర్‌ మున్నది.
  • అఛము శుభమ్ము గు ర్మెరుగనట్టి యమౌాయిక నాటకంబునన్‌ విభవముచూవ నెంతొ బులివీంచుచు నిక్కుపు మారవల్నిగా క (ప)

॥్‌

ఈ మాటలు రాజుతో తివ్యరథీత యన్నది, ఇందులో క_ర్రేరు చెవ్చలేదు, రాజు కాంచనమాల యనుకొనును, అది శానని తివ్యకు "తెలియును,

అది యమాయిక నాటకము, అభము గుభము లందులో "తెలియవు. తాను భవిమ్యత్పులో నెంత చేయనెంచినదో అంతయు నీ మాటలలో నున్నది, దీని సూహించిన కాంచనమాలయే భయ వడీనది,

ఈ తిష్య కుణాళుని కొజకు కబురంవీనది, అతండు వచ్చి నొండు, ఈమె యతని యొద్దకు పోయినది.

ఇెద్దరాణి, అనగా కుణాళుని తల్లి, కుణాళుని రమ్మని వార్త 'వెట్టీనదని 'శాను వా_ర్తపెళశ్టైను, తివ్యు యామెను తనవద్దకు మర లించినది. రాణి రమ్మన్నదవి అతనితో నన్నది. తానును రాణియే ! వట్టిరాణి కాదు, తనయందు రాజూాధికారము నిండియున్నదని యామె 'జెదరింపు,

ానొక పోకబోబెకడ రతీచేవివలె నిలుచున్నది. ఆమెను కుణాళుండు చూచినాండు, అమె యొట్లున్నది ? గూవము(గొన్న రతి వలె నున్నది, అమె గొవ్చ సౌందర్యవతి యని వను. తత్చూర్యమాడిన నాటకములోని రతి అమె యెవరో తనకు ని రతి యిక్కడ రూవము ధరించియున్నది. అతండు వెంటనే గుర్తు వట్టినాండు. అమె నదివర కిళతందెటుయను, ఈమెయే రతివేవము వేసిన దని యెట్లు తెలిసికొనెను! ఈమె రతివేషము ధరించినవ్చటి రతి (వస్ఫుట రూవము గోచరింవంజేయు కొన్నిలతణములు పుష్పాదులను తిష్యరత్నీత వరిత్యజించ లేదు. ఇతనికి గుర్తుతెచ్చుట క శ్లేయుంచినదని యర్థము, ఇచ్చట నొక నీసవద్యమున్నదది, “గండుతు మ్మైద బారు కమృుకొన్న విధాన, వెలఃది చికు పాళి వలయు చుండ తరితీపు వెన్నెలల్‌ కురిసిన భువిరీతి, ముదిత మోమున నవ్వు కుదురుకొనంగ నవవనంతపుకోభ రవణించు తెజంగున, భామ యాననదీ వ్ల వరిఢవిబ్ల కుసుమముల్‌ వికసించి వాసియించు చంచాన, కాంత న్మేతమ్ములు

శాంతులీన

ఆ వివిక్త వనీస్థితి నామెంగాంచి

వికలుండ్రై రాజప్పుతుండు నికటమందు

చవలంగని యిీా దురూపహాలు కవటములును

గుర్తెరిగి నిల్చి మమాన్నడి కోవనుండయి. ”

న!

ఈ నీసపద్యములోని మొదటినాల్డు చరణములు. తెలుంగు కవులలో చాలమంది. (వాయుదురు,. ఒక స్రీ సౌందర్యమును వర్శించుటలో నిట్టి సీసవవ్య చరణములను [వాయుట పలుమంది చేయగలరు, కాని యీ స్థితిలో నామె నిట్లు వర్మించుటయేమి 1 ఆమె తన [తోవకడ్డమెనది, ఆమె భువన మనోహర, ముదిత, సంతోషీంచుచున్నది యని యర్థము, తన వధకము నఫలమైనదన్న యూహ మొగమున కనిపించు చున్నదని యర్థము,

ఆమె మాంద నతినికి కోవము వచ్చినది, ఆమె దురూహలు "తెలిసినవి, ఆమె సౌందర్యవతి యని తవకు అతెలియను, ఈ నమయములో కవి ఆమె సౌందర్య వర్షన చేయుట యెందులకు 1 అమె జుత్తు, ఆమె నవ్వు, ఆమె యౌవనము, ఆమె కన్నులు వీనిని వర్శించినాడు. కన్నులయందు సవ్వులయందు మోహలతుణము తిష్య అధికముగా భాసింవంజేయవచ్చును. తన యావన మధికముగా దీవించునట్లు ఎట్లు చేయంగలదు ? తన శకేశపాశము తనవాంఛను బయట పెట్టున సెట్లు దిద్దగలదు 1 ఈ ఆెంటిని/ాూడ కాముకురాలు తన వాంఛకు ఉద్దీపవనములుగా చవేయలణలదు,. దీనిని కుణాళుండు 'తలిసికొనంగలండు, ఈ పద్య మిచ్చట వ్రాయుట యెవండో నుపహో రవాన్య వేత్త చేయవలయును,

ఇదికాక కుణాళుండు సౌందర్య వేత్త, వై గాగ్యముకలవాదు, సావభీలికలవాడు, ఈ వై. రాగ్యమును, వావభీతియు వాని సౌందర్య జ్ఞానమునకు భంజకములు కాను, ఆ రెంటిచేత ని సౌందర్యజ్ఞునము "దెబ్బతినదు,

ఈ రహస్య మ్‌ా వద్యమునందు గర్భితమైయున్నది. ఇటు వంటి రెండు వాందికి లేని గుణములు వానిశీలమునం దున్నవి, అవి భవిమ్యత్తులో చూపింపంబడ( బోవుచున్నవి, అట్టి విలతణమైన విపరీత మైన [వకృతి కివి బీజస్థానములు,

ఆ కుణాళుని పొతచిత్రణమే విలమీణమైనది. కుణాళుండు పెద్ద జీనానాయకుండు, మహోవీరుండు, అతండు సై న్యములను గెల్బుటలో సామ దాన భేద దంశోపాయములు నాల్లింటి నుషయోగించును. కత్తి పుచ్చుకొని యుద్ధము చేయగలం డా అనునది [వశ్న. యుద్ధములో శత్రువులను సీకి. నెత్తురును చూడంగలండా యనునది (వశ్న, మూడంగలండనియీ మన మనుకొనవలయును, అవ్వుదేమి కావలయును? అతని వై రాగ్యము వేరు. అతని యుద్ధభూమిలోని శౌర్యము "వేరు

స! అనుకోనవలయును. ఇట్టుండునా ? ఉండునేమో ెలియదు. ఉండ వచ్చును. తాను తతశిల గెలిచెను. వినవము లీవదీసిన కుంజరుని జయించెను, తవశిలా వపరిపాలనము మరల వానికే కట్టంబె ప్రైను, ఈలోపుగా నింటివద్ద నశోక చగవర్తి సర్వాధి కారము తిష్యకి చ్చెను, ఇప్పుడు తతుశిలానాథు. జెవండు! కుంజరకర్ణుండు. అతడు కుణాళునిబెన కృతజ్ఞుండై యుం జెను. పూర్వ మా కుంజరక ర్హుండు తనచేత (యేనేపింవయడి తితుశిలలోనున్న (యాహ్మణులచేత విన్లవము లేవదిసినవాదు, ఇతందు లేవదీసిన విన్లవము కుణాళునిచేత నణగం (దొకశ-ంబడెను, యుద్షనమయమునందు తనకు తిష్య సాహాయ్యము ధి వేయలేదని వానికి తిమ్యమింద కోవముగా నుండెను, త్య యింత్మవయత్నము, తన స్వార్ధముకోనము చేసినది. తతశిలలో విస్లవము లేవందీసి, దాని నణచుటకు కుణాళుని. బంపి ఆ కుణాళుం డోడిపోవును, వాని కన్నులను కుంజరకర్ణునిచేత వెకలింవవలెనని యామె వేసిన వధకము, ఇవ్పుడు కుణాళు.డే గెలిచినాడు. కాని తన కుంజర కర్టుండు తతశిల కధివతి మయైనాడు, ఆ కుంజరునకు తన యందు కోవము వచ్చుననిగాని, కుణాళునియం దాతండు కృతజ్ఞుండ్రై యుండునని గాని యామె యూహీింవలే దనిపించును, ఆమె యూహలోతులు మనకు తెలియవు, తాను రాజు బదులు 'రాజ్యముచేయు చున్నది. కుణాళుని కన్నులను వెశకలింవ వలయునని కుంజరకుడ్డుని కాజ్ఞావ్యతమును పంపెను, ఒకవేళ కుంజరుండు తనయాజ్ఞ నిర్వహించుటకు 'వెనుదీయును, కాని, కుణాళుని శీ రాజాజ్ఞవంటి దే మైన రాణియాజ్ఞ తెలియును, ఆ కుణాళుండు దాని కంగీకరించును. ఇట్టి యొక పెద్దలోవము కుణాళుని స్థగ్గావములాః నున్నదని యామె గుర్రెజుంగును, ఎరుగదనుటకు వీలు దు, అన్తే జరిగినది. కుణాళునియందున్న ఒకదాని. కొకటి సంబంధములేని యీరెండు గుణముల నామె గుర్తువట్టినది. తీ సౌందర్య సంపూర్ణ జ్ఞానము, వై రాగ గ్ట్‌ము యీ రెండు నితనిలో కలసి యున్నవి. రెండును విరోధమ్వులై న గుణములు, అశ్లు అతండు మహో సేనాని మహాయంద్ధనితి వేత్త, ఈ వై రాగ్యము రాజశానన మన్నంత మ్యార్రముచేత తాను నర్వధా లొంగిపోవటయందలి వై రాగ్యలతణము (వబలమై యున్నది. అతని వై గాగ్యమచ్చట సౌందర్య జ్ఞానమును గాలిచి నది. ఇచ్చట నా వైరాగ్యమే యితని యుద్ధనీతి భ్ధా్‌నమును ెలుచును,

కలీ న!

మొట్టమొదట కుణాళుండు తన్నంగీకరించక పోవుట, అదివరకు వర(స్ర్రీసంగమ మెలులనివాండు [కొత్తగా వరతన్ర్రీసంగమ విమయ మున భయవడుట వంటిది యనుకొనెను, అదికాదని ెలిసినతోడనే కుణాళుని సర్వన్వభావ మామెకు కరతలామలక మయ్యెను, అందు చేతనే యామె యివ్వుడు కుంజరకర్ట్ణుండు తన వైపున నుండునా ఉండడా అన్న విచారణ చేయలేదు. తనమోి౭ద నిందమోపుటక్రైన కుంజరుం డీ రాజూజ్ఞను కుణాళునకుం బెలియంజేయును,

ఇక్క-డ నిద్దరు చండాలురు. కుణాళుండు తన కన్నులు "ఇకలించుకొందునని కూర్చుం డెను, ఒక చండాలుం డంగీకరించ లేదు. "5ండవవాడు వెకలిం చెను, మొదటివా జెందుల కడ్డుపెట్టలేదు ! తత శిలాధివతి కుంజరుండు తనవైపున నున్నాడు. నేను నా కన్నులు శ లింపించికొందును అన్న కుణాలుని మాటలో రాజశాననములేదు, తరువాత రాణి తన్నేమోా చేయునని భయమా! అది యట్టుంచి తిమ్యరతీతజ్ఞాన మట్టిది, ఆమె తెలివితేట లట్టివి, కుణాలుని (వకృతి

ఇదియొక విలకుణమైన కల్పన. ఇంత నిగూఢమైన కల్పన, వరమరహస్యముతో కూడిన నిర్మాణమార్మికత, ఆ కుణాళుని వకృతి అట్టిదని తిష్యుర తీతకు "తెలియనివో నీకథ లేదు. అతని కన్నులు వెకలింపయడుట జరుగనే జరుగదు, తిష్యరమీత అట్టి యాజ్ఞను వంవనే వంవదు, కుణాళుండు గెలుపొందియుండగా కుంజరక ర్హుండు కుణాళుని దయాధీను.డ్రై తతశిలాధివతి- జేయబడీ యుండగా, వైనమంతయు కుణాళుని యధీనమందుండగా, కుణాళుండు తలంచుకొన్న వీ నిమునములో మరల తతుశిలను సాధించగల శకి మంతుండై యుండగా, సామాన్యదృష్టితో చూచినచో, నిది సామాన్య కథమైనచో నిచ్చట కుణాళుని కనులు వెళలింపంబడుట యసాధ్యము, అసంభవము,

తిష్యరథీత యట్లి యాజ్ఞావ్యతమును పంపియే యుండదు, వంపినచో పరమమాూర్థురా లగును, అ కుణాళుండు వచ్చి పాటలీ ప్యుతమును ముట్టడించి నిమునములో రాజధానిని తనవశము చేసికొని తివ్యరశీతను నాశనము చేయును. ఈనంగతి యెవ్వరై నను (గహించ గలరు,

శాని, తిష్యరతీత తా నీ యాజ్ఞువ్యతమును వంపిన దనంగా నామె సామాన్యులవ లె నూహీంవదు, కుణాళునిశీల మెంత విలతణ మైనదో అమె యూహాశ క్రి యంత విలతుణమయినది, ఈ యూసహా

లీ

శక్తి ఆమెకు లేదు. విమర్శకుండు కల్పించినాడని చెవ్వుటకు చాల ఏీలున్నది. వీమర్శకుండు కల్పించ లే దనుటకు కుణాళుని వంటివాడు తనకున్న పరిస్థికులలో తాను సర్వసమర్థుడై యుండి తన కనులు శొను తీయించికొన్నాడు అన్న విషయ మెర్నండును జరుగదు, ఇది నృష్టిలో జరిగెడిదికాదు, ఇది యనంభవమైన విషయము. ఇట్టి పరిస్థితులలో తిమవ్య అట్టి యాజ్ఞ వంపించినది. అదికూడ నెవ్వుడును జరుగదు, ఇవి యొకడానికంఇబ నొకటి యెన్నండును సంభవించని విషయములు, అవిరెండు నట్లు నంభవించినవి. ఇంకొక కారణము కనిపించదు. మరియొక కారణము చెవ్వట సాధ్యము శాదు. ఇచ్చట తిప్యర మీతయొక్క- శృంగారరనభావనను చేయవలయును, ఆమెకు కుణాళుడు తన కొక్క. రృశే భి_ర్తృకావలయు నన్నయూహ యున్నది, ఆ కుణాళుండు తన కుణాళుండు, ఏవ యంగ్నవై కల్యము కలిగినను ఆ కుణాళుండు కొండు.

మరియు నతని కన్నులు వెకలించి రాజును, తిహ్యయు నున్న చోటికి తీసికొని రాబడినవి. అవ్పటిశే అమె దోషము చాలవరకు నిరూసింవంబడినది. అవ్వు డామె యీమి చేసినది! ఆఅ కన్నులను తన చేతులలో తీసికొని నేలమూందం బడవేసి కాలితో మట్ట గించినది. ఆ (గుడ్లు (గుద్దుగాలేవు, ఎందుకు చేసినది! అతని మింద నంత కతయా 1 అంత కతు యుండుటకు హేతు వేమి? ఏమియు శేదు, అతండు తన్నరంగీకరించ లేదు, అతనివలన తనకొక యావద రాదు, వానివలన తనశేమియు భయములేదు. అతని సౌళీల్యము, అతని సౌందర్యము, అతసి కౌెరర్యము మూండును హీమాలయవరంత

శ్రీ శ్రీ వ్‌ మంత యొత్తున్నవి,

ఈ _ సౌందర్యమును కాంచనమాల యనుభవించుటవలన నామెయందు తిమ్యర తీత కంత యీర్ద్యయున్నదా 1 అడి (గ్రంథ ములో నెచ్చటను కనిపించదు.

ఈ తిమ్యర తీత యొక్క బుద్ధిలమ.ణ మే వేరు. అతండు తన్ను పొందలేదు, కాంచనమాలతో సంసారము చేయుటన్న విషయము శాను వట్టించుకోదు, అతడు మన్ముథుందు, తాను రతి, రతికికాని మన్ఫుథుండు రతి రతికానవ్వుడు, మన్ముథుండు మన్ముథుండు కశాకూడదు, ఇది యొక విలషమేణమైన యూహా,

అజ్ఞ అతనికన్నులు వెకలించుమని, (ప్రాణములు త్రీయుమసి శాదు. ఆతా నట్టియాజ్ఞం బంపీంచికను కుణాళుండు సిద్ధమే, అతండు ఇావకూడదు, అతండు తన రితీత్వమును నిరాకరించెను, కా సతని

వళ మన్థుథత్వ్యమునకు లోవము కలిగించును. తన సౌందర్యమును "తెలిసీ కొని, డానిని నిరాకరించెడి కన్నులు, ఆ సౌందర్యమును సౌందర్య ముగా తిలకించ లేని కన్ను లుండరాదు, ఇడి రహాన్యము,

ఈ కథలోని భిన్నాంశములు వరిశీలించినచో యీ చెవ్చం బడిన యర్థ మే వరమనిగూఢముగా భాసించును. బాగ తృగా నీ కావ్యమును చదునవలయును, ఒక కావ్యమును చదునవృనవ్వుడు అనేకములైన భిన్నవిషమయములు కన్ప్చించును. అనేకములైన కారణ ములుగా గోచరించును. ఏది బేనిచేత వరాస్తమగును + అంత జ్మాగతగా చూచినంగాని శావ్యరహస్యములు "తెలియవు,

అతని కన్నులు కాలితో నెందుకు మట్టగించినది ! తరువాత కథ చదివినంగాని తెలియదు, ఆ కన్నులున్నవో విశల్యకరణి యన్న యూవధిచేత నీ (గుడ్లు మరల నతికించి, జాగచేయించవచ్చును, ఈ రీతిగా నతనికి కన్నులు మరల వచ్చినవి,

ఇతని కండ్లు వెకలించుట శేర్చరచిన యిద్దరు చండాలురలో నొకండు విముఖుండు, నొకండు సుముఖుండు, ఆ వసియందు వీిముఖ శైనవాండు. బౌద్భుండయ్యెను, వాండు తన కనులను కుణాళునకు చానము చేసెను, అనగా చాని కనులు వెకలింవంబడి, కుణాళుని కనుగాళ్లలో పొదిగింవంిడి, విశల్యకరణి చేత మరల కుణాళునకు భూపువ చ్చెను.

ఈవని జరుగవచ్చునని తివ్యరవీ.తకు "బెలియును. అందుచేత నామె కుణాళుని నిజమైన కన్నుగుడ్తను కాళ్ళతో మట్టగిం చెను. శీపు మజల కుణాళునకు, మజియొకని న్మేతములను నంధానించుట చేత, భూపు వచ్చినచో రావచ్చును, అవి కుణాళుని కన్నులు కావు, కుణాళుని నహజమైన మన్శృథ సౌందర్య మూ శనులలో నుండదు, అవి వేరేకన్నులు, తన రతీత్వమును గుర్తించ లేనికన్నులు శావు,

ఈ విశల్యకరణి నంగతి తిమ్యరవీ.తకు 'ఇెలియదు, అని వాదించవచ్చును. అమెకు కెలియదని సీశెట్లు తెలియును! రాజు మొదలై న వారికి తెలియదు గనుక తివ్యరథీతకు తెలియదా 1 అకోకునకుగాని కాంచనమాలకుగాని ఉవగుప్తునకుగాని కుణాళుని (వకృతిలోనున్న 'వెలతుణ్యము తెలియునా? తిష్యరవమీత కే తెలియును, క శాలతణము, క థాపరమార్థము, క ధానిర్శాణవై ఖరి, క థానిర్హాణ నూర్శ్మికత, కథలోనున్న గాఢమైన శిల్చ్పరహన్యము, కవి బహువిష యములు దచాంచి చెప్పూచున్నాడన్నది వలుచోట్ల కనుపించుచున్నది,

న! దీని రహస్యమును చాటించుచున్నది. ఇది కావ్యకళా వరమ రహస్యము. నిర్మాణమార్జిక త. ఇట్టు కావ్యమును నిర్టించుట కవి కిది తెలియదు, సీవు కల్పించితివిి మామిడి చెట్టునకు "కాను మామిడి చెట్టుని "తెలియక పోవచ్చును, అది జహాంగ్‌దో, ఇమాంవనందో తిన్న నీకు తెలియునుగదా. అది తిని నీవు యిది జపహాంగీరందువు. డాని జహాంగీరుతన మెచ్చటనున్నది ? రనజ్ఞుని జిహ్వూమిాందనున్నది. అశ్లు ఒక కావ్యములోని నిర్మాణమార్మిక త

రసజ్ఞుని మనఃఫలకమునం దున్నది.

ఇవ్వుడు తిష్యరథీత చివరకు తుమింవంబడి తానును బౌద్ధ భియుకురాలై నది, మజుల కుణాళునకు కన్నులు వచ్చినవి, కాంచన మాలయు నతండును నంఘసేవ చేయుచున్నారు, వారిద్దరు భార్యా భర్తలు గనుక, నంసారముచేయుట జంతులవణము గనుక, దానికి వట్టింపులేదు. తొలినాటి శృంగారము లేదు. ఇది తివ్యరతీతకు కావలసిన వమవయము, ఆమెయొక్క. జీవలవీణములోనున్న రతీమన్నుథ భావమునకు విఘాతము కలుగ లేదు,

మరియు, నామె యు ద్దేశ్యములో కుణాళుండు తొల్లింటి మవోను భావు-టైన కుణాళుండు కానేకాడు, అతనియందు తాననుకొన్న శృంగారరసమే లేనట్టున్నది. ఒక సాధ్యువై న చండాలుని కన్నులను తాను స్వీకరిం చెను. నేను (గుడ్డివా-డనుగానే యుందును నేనతని కన్నులను స్వీకరించను అన్న ధైర్యము కుణాళునకు లేదు ఎందుకు లేదు + కుణాళుండు తనకు. గన్నులున్నచో ఆ చండాలునికంయె నధిక మైన నంఘనసేవ చేయంగలనని యభ్మిపాయపడినాడు, ఇవ్వూడు కుణాళునియందు. రెండు [కొత్తగుణము లేర్చడినవి, ఒకటి, తనక కన్నులు వచ్చుటకు మరియొకని కన్నులు తీసికొనుట కంగీకరిం చెడి మొక సీచభావన, రెండు, అతనికి శృంగారరనము [వధానముకాదు, నంభఘసేవ అతని లత్యుము, ఇట్టి కుణాళుండు తా ననుకొన్న మన్ఫుథుండు శాండు, వా జెట్లున్న నేమి!

అ మనుథుండు లేనవ్వుడు తేన రతీత్వ మెందుకు * తాను ఛియకుర్శాలైన వో మొ మేమి!

ఈ సర్వ మహాభావమునకు వతాకగా, బీజ పాయముగా, నిగాఢముగా, కధా. పాణభూతిముగా నీ కవీ కావ్యాదియం డా నాటకమును కల్పించెను, ఆ కల్చనలోనుండి ఇన్ని యిన్ని మవోర్థ ములు పుట్టుచున్నవి,

మ!

ఉ్తంతకు తిమవ్యర శీత యొక్క_ యీ శృంగార భానన యొక్క మూలభావ మెచ్చటనున్నది 1 ఆమె తన రహన్యమంతయు శాను శివీతురాలై నభలో రాజున శెదురుగా నిలుచుండి తన యొక్క నర్వభావ సర్వన్వమును వక్కాణించెను ఈ వక్కా-ణము స_వృమాశ్య్వాసములో మువ్పదియాజవ పద్యము మొదలు సుమారు నలుబదియాజున వద్యము వజకు జ్యాగత్తగా వరిశీలించినచో నామె గుండెలోని రహన్యము 'తెలియంగలదు,

ఆమె యిట్లనుచున్నది 54 బుద్ధుండు లోకమునకు మతమను చీరుతో వీరికిమందు వెట్టి పోయినాడు, అందుచేత ఛాంతి లేని గతివట్టినది. ” ఇదియొక భావము, అనగా జనులు ఉభయతో భష్టు లగుచున్నారు, దీనికి ఉదాహరణ కుణాళుండు,

యౌావనము వృథాయగుచున్నది, (దు కొక స్వవన్నము, న్వవ్నమునందు జీవు. డొకసుఖ మనుభ వించుచున్నాడు, అట్టి సుఖ మును జీవితమునందు ఫొందుటకు ఏలు లేకుండ నున్నది, అందుచేత నేను తిరుగు వాటు చేయుచున్నాను--- ఇదియొక భావము, (బ్రదుకు స్వవ్నమువంటిది, వట్టి యనుభూతి, ఇచ్చట పుణ్యపావములు "లేవు, ఇవీయన్నియు కల్పిశములు.-_-ఇదియొక భావము, * ఓయిరాజూ ! నీవు తే_త్త్వములన్ని తెలిసినవాడంవు, నీవు చ(కవర్తివి గనుక నీయిష్టము వచ్చినట్లు మాటాడుచున్నావు, నాయందు దోషము నిరూపించు చున్నావు, నేను రాతనడ్ర్రీనా ! నేను భార్యాత్వమును నిల్పుకో లేనా 1 అది న్మీవాన్వదృష్టి---ఇదియొక సిద్ధాంతము, "స్రీ వరపురుషుని (వేమించవచ్చును. వానితో నంగమించవచ్చును, మరి యింకొక్కలనికి భార్యగా నుండవచ్చును. ఈ రెండును విడివిడి ధర్మములు, శృంగార భావమువేరు, జీవితమువేరు, జీవితము లోకయాత, శృంగార భావన ఒక యనుభూలివి శేషము,

మో మతనంబంధమైన భావములతో, చవలతో కాలమును వీశిష్టమును చేయుడు---ఇదియొక భావము, ఒక సిద్ధాంతము, చాల లోతైన యూహగల సిద్ధాంతము. వరమమైన యాలోచనతోకూడిన సిద్ధాంతము. జనులు సన్యాసు లగుదురు, ధర, (ములు వేయుదురు. ఎవో ఎవో నత్పథములయందు నంచరింతురు. చనిపోయినతరువాత 'నేముగును ? వదేశమునందు యేకాలమునందు ఏ మతము వక్ద్వరిల్లినను, మనుష్యు లెట్లు (వవ_ర్తించినను అన్నియు శకాలమునం బే లీనిముగును, ఓక మతము (వశారము యిది యంతయు భగవంతునిలో కలిసి

(ప్రా

ట్‌.

పోవు నందము, ఆ భగవంతుం జెట్టివాడు? వానీ రూవమేమి! వాం డనంతసత్వ్తుండు అనంత మహి+*ముండు, అనంత దేశ వ్యాపి మొద్నలైన గుణములు. చెప్పీనచో చెవ్వుటయేగాని నిర్షష్టమైన యూహలేదు, ఒశ (బహ్మపదార్థ మున్నది. అది నిత్య్వవతిన్యము, యచాహ్మణ మతము దానిని చెప్పుచున్నది. బౌద్దమతములో నది లేదు. శూన్యమున్నది, కనుక నామె బౌద్ధము నాషేపించు చున్నది, శాలను నీసేవలచేత విశిష్టముచేయుం డని అవేవణ, బౌద్ధమతము లోని ళూన్యత్వమును నిందించుచున్నది. బయలును శాగలించు కొన6 వచ్చెడ్‌ దేమి?! అని యావేవణ, ఈ శఈూన్యవాద దృష్టి చేత లోకము వ్యర్థమగుచున్నదని యామె నింద,

ళా నెచ్చటికి పోవును * మిన్నులుపడ్డ చోటికి పోవునంట, అనగా దిక్కులయందు కలసిపోవుదునని యర్ధము._ దీనివెనుక నొక యుసనిషదర్ధ మున్నది,

బౌద్ధమతమును గుజించిన యామెయూపహ యిది. బధిర పంగ్వంధులున్నారు. చెవిటివారు. అంగవిహీనులు (గుడ్డివారు మొదలై నవారు. మరియును పతితజీవు లున్నారు. జౌద్ధనన్యాసు "లేను చేయుదురు 1 వీరికి సాహాయ్యవడుదురు, అది నంఘసేవ, ఆది వరమార్థము, కొంద రిట్టిజీవిత ముల కలవాటువడుదురు, వారికా బౌద్ధమతము కల్పవల్లి.

ఈమె యింతి యూహాశాలినియా ? ఇంత వండితురాలా అగును. అమెయే చెప్పుచున్నది.

  • మంటికీ మింటికి న్నడుమ మార్గము లెన్నియొ ౩ "తాను భూచినదంట. ఆమె హృదయములో (వేమయున్నది. చానిళో నావె మనసు శేకినలాడుచున్నది. యావనమ�