Telugu Tenugu samskruthi tarangaalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Tenugu-samskruthi-tarangaalu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/taelaugau-samsakartaii-taramgaaalau
Date: 2026-08-05 12:10
Chunks: 6


Book Overview

Book: Tenugu-samskruthi-tarangaalu
Source: https://sundarayya.org/taelaugau-samsakartaii-taramgaaalau
Total OCR chunks analysed: 6


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 97%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • తెలుగు
  • సాహిత్యం
  • సంస్కృత
  • జాతి
  • నన్నయ
  • సంగీతం
  • కాదు
  • ఉన్నది
  • సాహిత్యంలో
  • తెనుగు
  • భాషా
  • సంస్కృతి
  • కాని
  • ప్రతి
  • విధంగా
  • నుండి
  • త్యం
  • కూడా
  • వారి
  • వారు
  • సంస్క
  • కొన్ని
  • మనకు
  • ఆత్మ
  • గురించి
  • వరకు
  • కన్నడ
  • ఛందో
  • ప్రాచీన
  • మహోన్నత

Per-Chunk Details

Chunk 1 — Tenugu-samskruthi-tarangaalu_pages0001-0010.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 8835

OCR Issues:

  • ASCII junk on lines: [35]

Key Terms:

  • తెలుగు
  • సాహిత్యం
  • సంస్కృత
  • జాతి
  • నన్నయ
  • సంగీతం
  • కాదు
  • ఉన్నది
  • సాహిత్యంలో
  • తెనుగు
  • భాషా
  • సంస్కృతి
  • కాని
  • ప్రతి
  • విధంగా
  • నుండి
  • త్యం
  • కూడా
  • వారి
  • వారు
  • సంస్క
  • కొన్ని
  • మనకు
  • ఆత్మ
  • గురించి
  • వరకు
  • కన్నడ
  • ఛందో
  • ప్రాచీన
  • మహోన్నత

Extractive Summary:

వ ఆ ళు ఒక జాతి జవజవనంల్‌ నవహజబదంనా వికసించిన భాఎె కృళమ మ! త ఇజం న ప చ తా ఒక విన్‌షచమెన వింక్షణమెన వప్లూర్యాపాకవ చచ; తమ నవంతవంచునెవ*వ కూన క్‌ వ న్న హు చి అమెను జాతి. కాని తెలుగు సాహిత్యం మ్యాతం, సంస్క శత సాహిత్య రూపాలను యధాతధంగా స్వీకరించింది సాహిత్యం (ప్రధానంగా భావవ్యక్తీకరణకు సంబంధించిన సంగీతమని చెబితే, సంగీతం, స్వరలయబద్దమైనదని ఒప్పుకొంటే, సంస్కృత సాహిత్యం అడుగుజాడల్లో నడచినందుక్తై తెలుగు సాహిత్యాన్ని తప్పు పట్దునవసరం లేదు ప్రాచీన సంస్కృత సాహిత్యం శిఇరిణ్సి పృధ్వి వంటి ఛందో రూపాలను (ప్రధానంగా ఎంచుకొన్నది తెలుగు సాహిత్యం దీనికి భిన్నంగా మత్తేభం, చంపకమాల, ఉత్పలమాల (ప్రధాన వృత్తాలుగా ఎంచుకొన్నది సంస్కృత వృత్తాలకు వీటి వ్యత్యాసం వాటి నడకలోనే ఉన్నది సంస్కృత వృత్త లక్షణ మైన ద్వీర్ణ సమాసాలను, తెలుగు సాహిత్యం స్వీకరించగా ఒక కొత్త తరహా స్వరం, గమకము సనుకూడింది అదే విధంగా నూతనమైన తెలుగు సాహి త్యం అవతరించినప్పుడు అనేకమైన వినూత్న శోభలు ఏర్పడినవి మరో విషయాన్ని విస్మరించరాదు ఏ సాహిత్యమైనా ఆ భాష మాట్లాడే (ప్రజల జీవితం, సంప్రదాయాలు, సహజమైన పోకడల వ్యక్తీకరణ మినహా మరేమీ కాదు పద్యంలో (ప్రాస యతి, మొదలైన స్వల్బ అంశాలు ఆ జాతి ఆత్మ వ్యక్తీకరణలు మినహా మళీమీ కాదు మానవాళి భూ మండలంపై వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నది వివిధ సదులు (ప్రవహిస్తు న్నాయి ఎక్కడికక్కడ నేల ఒక్క్యాక్క.


Chunk 2 — Tenugu-samskruthi-tarangaalu_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 16251

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తెలుగు
  • వారి
  • వారు
  • ప్రాచీన
  • గురించి
  • సాహి
  • ఉన్నది
  • కూడా
  • సంస్కృతి
  • సంగీత
  • చెందిన
  • దాని
  • రెండు
  • అయితే
  • నృత్య
  • దానిలో
  • రచించిన
  • వల్ల
  • శతకం
  • యక్షగానం
  • ఉన్నాయి
  • ప్రజలు
  • సాహిత్య
  • నాటకం
  • కాదు
  • జాతి
  • ఉదాత్త
  • మహోన్నత
  • సైతం
  • అయినా

Extractive Summary:

త్యాగరోజు, అన్నమయ్య, క్షేతయ్య వంచి న్వర కర్తలు, మహాకవులుగా ఖ్యాతి గాంచారు ఈ దేశ సంస్కృతికి సంగీతం ఎంతగానో దోహదం చేసింది ఈ సంగీత న్వరకర్తలు తెలుగు సాహి త్యం సంస్కృతి సుసంపన్నం కావడానికి ఎంతగానో దోహదం చేసినట్టు చెప్పడం జరుగుతున్నది సామాన్య (ప్రజల నుండీ, నానుడి నుండి, సామెతల నుండి, వారి నిత్య జీవితంలో వేళ్లు పాతుకుపోయిన మాట విరుపుల నుండే ఈ వాగ్గేయకారులు వాటిని సేకరించుకొన్నందుననే ఈ మహా కళాకారుల కీర్తనలు అద్భుతమైనవిగా రూపాందినవి ఇవి వాటిని సామాన్యుల హృదయాలకు సన్నిహితం చేసినవి త్యాగరాజు తెలుగు జాతి ఉదాత్త ఆధ్యాత్మిక (ప్రవృత్తులను స్వీకరిస్తే శ్షేతయ్య తెలుగు వారి శృంగార సాందర్యారాధనా (ప్రవృత్తులను (ప్రతిబిందించాడు సంగీత నాట్య రంగాలతో (ప్రస్తుతం తమిళనాడు సాధించిన మహోన్నత స్థాయి తెలుగు సంస్కృతి (ప్రభావం ఫలితమేనని చెప్పవచ్చు తెలుగువారు రెండు శతాబ్దాల (క్రితం తమిళ దేశాన్ని పరిపాలించారు. భాను మిశ్రుడు రసమంజరి కర్త దానిలో విభిన్న రకాల నాయికలను వర్షించాడు నాట్య సాహి త్యానికి అది మూలాధారంగా పేర్కొన వచ్చు దాదాపుగా ఈ నృత్యాలన్ని మానవుని మనసులో హృదయంలోని శృంగారావస్థను చిత్రించేవే (ప్రణయ భావనకు చెందిన గాఢమైన, మధురానుభూతులను వాడుకోవడం జరిగింది భావాలు, అభినివేశాలు అనేకం నృత్యాలలో ఈ శృంగారావస్థను వైభవోపేతంగా చిత్రించడం జరిగింది మిగిలినచోట్లు వలెనే తెలుగు దేశంలోకూడా ఈ శ్చృంగారావస్థను ఒక భక్తి భావనకు చెందినదిగా చితించే ధోరణి ఉన్నది కృష్ణా జిల్లాలో చిన్న (గ్రామమైన మొవ్వలోని గోపాలుని పరంగా క్షేతయ్య వలె భగవంతుని సంబోధనతో కీర్తన రచించిన వారు పలువురున్నారు కొన్ని సందరా లలో అది అక్తీలంగా జుగుప్సాకరంగా సైతం ఉంటుంది అయినా దానిలో అంతర్గత వాహినిగా భగవద్భక్తి భావన ఉంటుందని చెప్పక తప్పదు సంస్కృతంలో జయదేవుడు రచించిన గీతగోవిందం గురించి కూడా అదే వర్తిస్తుంది సాంఖ్య వేదాంతంలో కన్నా, సృష్టి గురించి తాత్త్విక వేదాంత వివరణలలో దీని సైద్దాంతిక మూలం ఉన్నదనవచ్చు వేద సంసర్గంతో సాంఖ్య వేదాంతం మెరుగుపడీనది అచేతన (ప్రకృతి సచేతమైనది ఈ “రెండింబి సంగమపు ఉదాత్త సృష్టే మహత్తరమైన శక్తి ఆరాధన నాట్యాలు (ప్రధానంగా శారీరకమైన స్రీ పురుష ప్రేమను చితిస్తాయి అందులో సర్వదా పురుముడు కృష్ణావతారం ధరించిన విష్ణు భగవానుడు, స్త్రీ గోపీక్క, ఆ త్రీ నిజంగా స్త్రీ కానవసరం లేదు పురుష భక్తుడే తరుచు గోపిక అవుతాడు అయితే శృంగార జీవిత వివిధానస్త్రలను, సంయోగం వల్ల కలిగే సుభాన్ని, వియోగం వల్ల కలిగే దుఃఖాన్ని ఈ నృత్యాలు చూపుతాయి ఈ (ప్రణయ భావనను అత్యంత సుందరంగా, సున్నితంగా, వై భవోపేతంగా చ్మితించడంలో లెలుగు సాహీత్యం అత్యంత సంపన్నమైనదిగా చెప్పవచ్చు దీనిలోను, తదితర రూపాల కవిత్వంలో శ్రీకృష్ణ భగవానుడు (ప్రధాన ప్యాత కావడంతో సాహిత్యంలోకి (గ్రామీణ జీవిత వర్షనలు అపారంగా (ప్రవేశించాయి గోపాలకుల వర్గానికి శ్రీకృష్ణుడు (ప్రభువు ఆయన 7 చెప్పేనస్పుడు జీసస్‌ (వైస్ట్‌ బహుశా ఈ విషయాన్నే దృష్టిలో ఉంచుకొని ఉంటాడు మానవ స్వభావంలోని ఈ లోపాన్ని దైవభక్తి వైపు మళ్లించడానికి వినియోగించు కోవడం లోనే కాసుల పురుషోత్తం ఘనత ఉన్నది మరెవ్వరూ అబ్చీ యత్నం ఎన్నడూ చేయలేదు ఆయన చేసిన యత్నం అత్యద్భుతం మాటల విరుపులో ఆయన అభిండుడుగా కనిస్తాడు అల్టి పదజాలం తెలుగు భాషలో అపారంగా ఉన్నది ఆంధ మహా కవ్మితయంలో ఒకరైన తిక్కన కన్న గొప్ప కవిగా కొందరు చెబుతున్న నాచన సోమన్న, తెలుగు భాషకు సహజ సిద్ధమైన “వ్యంగ్యోక్తుల” (ప్రయోగంలో విశిష్టత (ప్రదర్శించాడు తెలుగువారు (ప్రత్యేకత గల ఒక జాతి, శారీరకంగా చురుకై నవారు, దేహంలోని ప్రతి అవయనాన్ని కదిలించుతూూ తరుచుగా ముఖ కవళికలు మార్చగల సమర్భ్హులు నడుస్తున్నప్పుడు నాట్యం చేస్తున్నట్టుగా చేతులు ఊపుతారు శారీరకంగా ఈ లక్షణాలన్నీ వారి చురుకైన ఆత్మ బహిర్గత లక్షణమే ఈ చురుకుదనం వారి భాషను, ఇతరులపై నర్మోక్తు లాడడంలో సంపన్నం చేసింది తెలుగు సాహిత్యంలోని ఈ పోకడను చూపీన రచయితలే నిజమైన తెలుగు కవులు తిక్కన తెలుగు సాహి త్యమంతటిలో మేటి కవిగా సర్వులు అంగీకరించారు, ఆయన పద్యరచన తెలుగు జూతికి చెందిన ఈ స్వభావానికి దర్పణం వంటిది సమన్వయమైన మేళనం


Chunk 3 — Tenugu-samskruthi-tarangaalu_pages0021-0030.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15001

OCR Issues:

  • ASCII junk on lines: [73, 101, 156, 158, 192]...

Key Terms:

  • తెలుగు
  • రాజకీయ
  • సంపాదకత్వాన
  • రోజుల్లో
  • పత్రిక
  • అనేక
  • రెండు
  • పత్రికా
  • తర్వాత
  • నుండి
  • కూడా
  • పత్రికలు
  • రంగంలో
  • ప్రాచీన
  • జాతీయ
  • వహించిన
  • రంగం
  • అచ్చయిన
  • శతాబ్దపు
  • బాగా
  • ప్రారంభమైన
  • సంపాదకత్వం
  • ప్రజల
  • నుంచి
  • సైతం
  • గురించి
  • ప్రారంభమై
  • సాహిత్య
  • ప్రగతి
  • తెలుగులో

Extractive Summary:

వీటిలో పార్ధనారధి నాయుడు సంపాదకత్వాన వెలువడీన “ఆంధ (ప్రకాశికొను ఆరధలో రాజకీయ ష్యతికా రచనా రంగంలో మార్గదర్శకత్వం వహించిన పతికగా పేర్కొనవచ్చు తెలుగులో తొలిసారిగా (ప్రారంభించిన అనేక ప(తికలకు లభించని అవకాశం - మంచి అదృష్టం దీనికి లభించి వరుసగా 25 సంవత్సరాలపాటు నిరంతరంగా వచ్చిన ప్రతిష్ట ఈ పతికకే దక్కింది కొంతకాలం దినప(తికగా కూడా వచ్చి వ! గారు మ(ద్రానుకు తరలించి అదే పేరుతో దినపత్రికగా మద్రాసు నుంచి వెలువరించడం (ప్రారంభించారు అప్పబిీ సుంచి ఆంధపష్యత్రిక నిరంతర (ప్రగతిని సాధిస్తూ, ఆర్మధరా ప్ర ఉద్యమానికి బలీయమైన సాధనంగా ఉపయోగపడటంతో బాటు గాంధీజీ నాయకత్వాస సాగిన స్వాతం్య ఉద్యమాన్ని గల్ట్రీగొ బలపరుస్తూ దినదినాభివృద్ధి చెందింది దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు తర్వాత శివలెంక శంభు (ఎసొద్‌, ఆయన తదనంతరం ఎస్‌ రాధాకృష్ణ ఈ ష్యతికకు సంపాదకత్వం వీంచారు 1930లో తెలుగులో దిసష్మత్రికా రంగం బాగా బలాన్ని పుంజుకున్నది మద్రాసులో “ఆంధవ్రభి దినపత్రికను సాలకొల్పడం అప్పుడే జరిగింది “జనవాణి జేరుతో తాపీ ధర్మారావు సంపాదకత్వాన మరో దిన షతిక 1936లో మద్రాసు నుండి (ప్రారంభమై 18 సంవత్సరాలు కొససాగింది (పారంభంలో కొన్ని సంవత్సరాల పాటు “ఆంవ్రభి న్యాషతి నారాయణ మూర్తి సంపాదకత్వాన వెలువడీరది ఆ తర్వాత 18 సంవత్సరాల పొటు నార్ల వెంకటేశ్వరరావు దీనికీసంపాదకత్వం వహించారు నార్ల సంపాదకత్వాన ఈ ష్యతిక విస్తృతమైన సర్క్యులేషన్‌ నూ, అపూర్వమైన. గత రెండు దశాబ్దాలుగా తెలుగు పత్రికా రంగంలో వై విధ్యంకూడా విస్తారంగా పెంపాందింది (ప్రజలలోని (ప్రత్యేక వర్గాలక్రై-విడి విడిగా కృషి చేసే, వార పక్ష మాస పత్రికలు మనకు వున్నాయి (ప్రత్యేకించబడిన ఈ రంగాలలో బాలిక మహిళలకు సినిమాలకు, సొహితీ విమర్శలకు (ప్రత్యేకించబడిన ప్మతిక లున్నాయి వీబీలో బహుళ (ప్రచారం పొందినవి “చందమామ' చిన్న పిల్లల మాస ష్మతికి “యువి యువతరం మాస పశతిక్క “గృహలక్ష్మి “ఆంధ మహిళి మహిళల మాస పికలు “కిన్నెర “కినిమా పత్రికలు కొంతకాలం వచ్చి ఆగిపోయాయి మాస పత్రికలలో కాశీనాధుని నాగేశ్వరరావు స్థాపించి, సంపాదకత్యం వహించిన “భారతి'కి విశిష్టమైన స్థానం వున్నది అపూర్వమైన దాతృత్వమూ అమోఘమైన పశత్రికా రచనా (ప్రతిభా గల పంతులుగారి సంపాదకత్వాన ఈ పష్యతిక బలమైన పునాదులమీద ఏర్పాటు జరిగింది అనేకమంది (ప్రముఖులైన తెలుగు రచయితలు, పండితులు, (ప్రముఖులు కానివారి ఉత్తమ రచనలు, కవుల రచనలను (ప్రచురించడం ద్వార్హా పరిళోధన్నా విమర్శ వ్యాసాల ప్రచురణద్వారా మూడు దశాబ్దాలకు పైగా ఈ పత్రిక ఆంధ దేశ సంస్కృతీ సాహిత్యాలకు ఎనలేని సేవ చేసింది ఈ శతాబ్దపు రెండవ దశాబ్దంలో (ప్రారంభమై మూడవ దశాబ్దం వరకూ కొనసాగిన మరో సాహి త్య మాస పతిక కౌతా త్స రామమూర్తి సంపాదకత్వాన మచిలీపట్నం నుంచి వెలువడిన 'శారది ఇందులో అచ్చయిన రచనలన్నీ ఉన్నత సాహిత్య ప్రమాణాలతో విరాజిల్లాయి తెలుగు కవిత్వం గురించి భాష గురించి విభిన్న దృక్పథాలనుంచి సాగే విమర్శలకు ఈ పత్రికలో ఎక్కువ స్టానం కేటాయించేవారు ఆం్భగ పతికలు


Chunk 4 — Tenugu-samskruthi-tarangaalu_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 13956

OCR Issues:

  • ASCII junk on lines: [1, 4, 12, 18, 23]...

Key Terms:

  • వారు
  • తెలుగు
  • కూడా
  • తర్వాత
  • అనేక
  • వ్రాశాడు
  • పండితుడు
  • సంస్కృత
  • రెండు
  • ఆంధ్ర
  • అయితే
  • చేసిన
  • వ్రాసిన
  • రంగంలో
  • గురించి
  • ప్రాంతం
  • పండితులు
  • పండిత
  • పత్రిక
  • తరువాత
  • రాజకీయ
  • తెలంగాణా
  • వాటిలో
  • నుంచి
  • కాలం
  • వున్నది
  • అయిన
  • గ్రంధాలు
  • రచించాడు
  • వ్యాఖ్యానాలు

Extractive Summary:

రెడ్డీ రాజుల్లో కొందరు స్వయంగా పండితులు కోమటి వేమారెడ్డి కాళిదాసుని నాటకాలకు వ్యాఖ్యానాలు (వ్రాసిన వేత్త అయితే, కాటయవేముడు అమరుకమనే శృంగారశతకానికి వ్యాఖ్యానం (వ్రాసిన పండితుడు లకుమాదేవి [ప్రోత్సాహంతో కుమారగరి సంగీత నృత్యశాస్తాలపై “వసంత రాజీయం్‌ రచించాడు వామన భట్టుబాణుడు వేమభూపాల చరితం అనే వచన (గంధాన్ని రచించిన (పసిద్దడు భావనలోను శైలిలోను కాదంబరి తర్వాత ఎన్నదగిన (గంధమిది మరో "రెడ్డి రాజైన సర్వజ్ఞ సింగముడు పండితుడు, రస్తార్హవ సుధాకరం (వ్రాశాడు ఆయన ఆస్థాన కవి విశ్వేశ్వరుడు చమత్కార చింతామణి కర్త ఈ రెండు (గ్రంధాలూ అభినయ దర్పణం బెంగాల్‌లో దొరికినా కాశ్మీర్‌లో దొరికినా అన్నీ తెలుగు లిపిలో ఉన్నందువల్ల దానికర్త ఆర్మధుడని నిస్సందేహంగా చెప్పవచ్చు అదిన్న ఎత్యరీతులకు, ము(ద్రలకు చెందిన గొప్ప (గ్రంధం అభలియరామరాయల కాలంలో రానుయామాత్యుడు స్వరమేళ కళానిధి అనే (గ్రంధాన్ని (వ్రాశాడు ఓరుగల్లు చక్రవర్తి గణపతి దేవుని వద్ద గజసాహిణిగా ఉన్న జాయప "సేనాని నాట్యశాస్త్ర ౦లో అభినయ విద్యను గురించి నృత్య రత్నావళి అనే గొప్ప (గందం రచించాడు ఆ (గ్రంధంలో విపులీకరించిన నృత్య రీతులే రామప్ప దేవాలయ శిల్పాల్లో సాక్షాత్మరించాయని (ప్రతీతి తంజావూరు నాయక రాజుల్లో ఒకరైన రఘునాధ నాయకుడు మరో కృష్ణదేవరాయల వంటివాడు, పాండిత్యం లోను పండిత కవి పోషణలోనూ, ఆయన కూడా ఎన్నో (గ్రంధాలు వ్రాశాడు సంగీత సుధ అనే (గ్రంధం ఆయన వద్ద మంతిగా ఉన్న గోవింద దీక్షితుడు (వ్రాశాడని ఒక అభిప్రాయం ఉంది ఆయన (వ్రాసిన వాటిలో మహాభారత సంగ్రహం ఒకటి (ప్రసిద్ధమైనది ఈ సందర్భంలో పండిత రాజు కేరు విన్మరించ జాలము సంస్కృృతాకాశంలో ఆయన ఒక ధ్రువతార కావ్య నిర్వచనంలో పండితరాజు 32 సంస్కత భాషకు అనన్యసేవ చేసిన వారిని అందజేసిన కొన్ని వంళాలే ఉన్నాయి, ఆంధ దేశంలో వాటిలో కోలా చలం వారు, చెరుకూరి వారు, దేవులపల్లి వారు, బొమ్మకంటి వారు, చిలుకూరివారు, కోరాడ వారు, పరవస్తు వారు, కురుగంటి వారు పేర్కొనదగిన వారు కోలాచలం మళ్లినాధనూరి పంచకావ్యాలకు, నై షధానికి వ్యాఖ్య (వ్రాసిన పండితుడు ఆయన కుమారుడు కుమారస్వామి (ప్రతాప రుద్రీయానికి వ్యాఖ్య (వ్రాశాడు ఆయన సోదరుడు నారాయణుడు రామ చంద బుధేందునితో కలిసి రమాయణ చంపువుకు వ్యాఖ్య వ్రాశాడు ఈ వంశాల నుంచి వచ్చిన పండితులు సంస్కృత వొబ్మయానికి చేసిన సేవకు నిదర్శనంగా "పేర్కొనదగిన కొన్ని (గంధాలు ఇని


Chunk 5 — Tenugu-samskruthi-tarangaalu_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14682

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తెలుగు
  • కవిత్వం
  • ఆధునిక
  • రచనలు
  • వారి
  • తర్వాత
  • సత్యనారాయణ
  • కొత్త
  • చేశారు
  • కవిత్వంలో
  • విధంగా
  • హృదయాలను
  • కూడా
  • సాహిత్యం
  • సాహి
  • అనేక
  • కవితా
  • గేయాలు
  • వారు
  • గారి
  • సంస్కృత
  • వంటి
  • మంది
  • అభ్యుదయ
  • అనుసరించారు
  • వీరేశలింగం
  • గూర్చి
  • జీవిత
  • అప్పారావు
  • వ్యక్తం

Extractive Summary:

ఆధునిక ఆంధ్ర సాహిత్యం అ అమరేందద పుష్కిన్‌ కలం లోనించే ఆధునిక రవ్యన్‌ సాహి త్యం ఆవిర్భవించిందని చెప్పులుంటారు ఆయితే యేఒక్కరి కృషి వల్ల ఆధునిక ఆంధ సాహిత్యం అభివృగ్టై చెందిందని చెప్పడానికి మాతం ఆస్కారం లేము అనేక మంది పండిత ప్రకాండులు తెలుగు సాహిత్య ఆకాశంలో వెలుగులు విరజిమ్మారు వారిలో కొంత మంది ఆధునిక ఆంధసాహీిత్య ఆవిర్భావానికి మార్గాలు ఏర్పరిచాగు కందుకూరి సంఘ సంస్కరణ అభిలాష్క అభ్యుదయ భావాలు తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించాయి మూఢ నమ్మకాలను, అజ్ఞానాన్ని, అవినీతి, అనర్జాలను చీల్చి చెండాడ్డంలో సాహిత్యాన్ని బలమైన ఆయుధంగా ఆయన వినియోగించారు “ఉత్తమ జీవన విధానం, సత్యాన్వేషణ, నుంచితనాన్ని ప్రేమించడం” వంటి వాటీ (ప్రబోధాలకి సాహిత్యం ఉత్తమ సాధనగా ఆయనకు లభించింది ప్రారంభ దశలో భావ ప్రకటనకు సంప్రదాయ పద్ధతులను పదాడంబరాన్ని ఆయన పాటించినప్పటికీ ఆ తర్వాత వచన రచనలో (పయోజనాత్మకమైన, కరినమ్రైన శెలిని అనుసరించారు అధునాతన తెలిరచనలను అరికల్టుడానికి ప్రవాహానికి ఎదురీదిన మూర్చులైన సనాతనులను ఆయన తన నాటకాలలో అపహాస్యం చేశారు అప్పటి నుండే సాహి త్యంలో తెలుగు నాటకం పటిష్టమైన సాధనంగా పరిణమించింది వీరేశలింగం తన భావ పరిణతి, మనో వికాసాల గూర్చి వివరాలను తన జీవిత చరితలో పొందు పర్చారు తెలుగు లో జీవిత చరిత వెలువడడం అదే (ప్రధమం ఆయన సత్యరాజ పూర్వ దేశయా(త రచన ప్రజ లనుఎంత గానో ఆకర్షించింది కొంత మంద్‌ పారకులు ఆ రచనలోని కధానాయకుడిని నిజమైన వ్యక్తిగా భావించారు అతని చిరునామా యివ్వాలని కూడా కోరారు ఆ రచనలోని సత్యవతిని ఆదర్శంగా తీసుకొని కొందరు తల్లి దండులు న్‌ "పేరు తమ పిల్లలకు కూడా పెట్టుకున్నారు డా జాన, న్‌ రచించిన “కవుల 36 అవి గమనార్లమైనవి వివిధ అంశాల్న వివిద దృక్కోణాలలో హెబీగా మనస్సుకు హత్తుకునే లాగా భావిలసు (ప్రకచిందారు అందుకే ఎయసకు “గద్య తిక్కన” బిరుదు లభించింది ఆయితే చిన్నయ సూరి ప౮ాగ్రాఫ్‌ నిర్మాణం, విరామ చిహ్నాలను ప్రవేశ "పెట్టారు వీదేశ లింగంగారు ని గు వచన రచనలో సరళతన్తు హూందాతన్నె, ('వ్రయోజనాన్ని కిల్చించారు, ఆయస నిస్సందేహంగా ఆధునిక ఆయధ్రి వచనా పెదాిమహుడు కొత్త రంగాలు పరజాడ అప్పారావు గాకి రచనలు తక్కూవే అయినప్పటికీ ఆయాన ప్రభావం అపారమైనది అప్పటి కరినమైన, ఆడంబరయుచమైన సంస్కృతంతో నిండిన రచనా రికి ఆయన విసిగిపోయినారు “కరిసట్టైుస సమాసాలతో ద్వంగ్వ వాక్యాలతోను, నిఘంటువుల తోను, సండీలులు భావసు మృత (ప య్వలి' చేశారని ఆయన భావించారు తెలుగు వచనంలో ఆడంబరతను సంనగ్ట్రాత సడాలసు తీసివేసి ప్రజలు మాట్లాడే వాడుక భామకు చేరువగా కేయారి, అని ఆయన కోరాద ఆయన దృష్టిలో తెలుగు సజీవమైన భాష తమ గుది దుఃభాలను, ఆనందాన్నీ ఆవేదనను నిస్సంకోచంగా తేట తెయిగిలొ. (ప్రణజలకొరకు కవిత (0 చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి ఆయన సహచరుడు తిరుపతి శాస్తి ఉభయులు తమ తమ కవిత్వం తోను, అవధానాల ద్వారాను సామాన్య మానవుల హృదయాలను హత్తుకునే విధంగా కవిత్వం చెప్పారు అప్పటి నుండే కవిత్వం (ప్రాచుర్యం పొందింది వారు కవిత్వ పరిధిని విస్తృత పర్చి (ప్రజలలో కవిత్వం గూర్చిన అభిరుచిని కలిగించారు, వారి రచనలు తెలుగు సాహీత్యం మాధుర్యాన్ని, సౌందర్యాన్ని ప్రజలు ఆస్వాదించే విధంగా చేశారు, వారి అసమానమైన పద్య రచనాచతురతకు ఎంతోమంది (ప్రభావితులై ఆ తర్వాత కాలంలో తెలుగు సాహిత్యానికి వారు అపారమైన “పేవ చేయగలిగారు వారి ఆలోచనాంళాలు, సాధనాలు సంప్రదాయకమైనవే అయినప్పటికీ, వారి రచనలు ప్రజలలో సాహి త్యాభిలామను ఎంళగానో పెంపొందించి, ఆధునిక భావాల(ప్రేరణకు మార్గం ఏర్పరచాయి రాయ్య్మప్రోలు సుబ్బారావు గారు కవిత్వంలో అమలిన (గేమళతత్వాన్నీ (ప్రవేశ పెట్టారు వారి కవిత్వంలో లాలిత్యం, సరళత, సులభ] లి కనిపిస్తాయి సంప్రదాయకమైన శారీరక (ప్రేమ తత్వంగాక మానసికమైన (పేమారాధనలను (ప్రబోధిస్తుంది ఆరధుల గత వై భవాన్ని చాటుతూ ఆయన (వాసిన దేశభక్తి గేయాలు, పాటలు (ప్రతివారి హృదయాలను ఆకట్టుకున్నాయి “జ్ఞాపకాలకు గుర్తు రానంత పరిస్టితి ఏర్పడలేదు మా హృదయాలను చీల్చి ఆంధ్రుల మహోన్నతమైన గత వై భవాన్ని చదవండి” అని ఆయన (ప్రబోధించారు పండితుల ఆన్షేపణలను సరకు చేయకుండా ఆయన తన కృషితో ముందడుగు వేసి ఆధునిక రచయితలకు మార్గదర్శకులై నారు, ఆదర్శ వాదాన్ని, గేయ కవిత్వాన్ని (ప్రవేశపెట్టి తలుగు వచనానికి కొత్త శోభను, లాలిత్యాన్ని కలిగించారు ఇది (ప్రజలను ఎంతగానో ఆకర్షించింది వ్యక్తిగత అభిప్రాయాలు ఆ తర్వాత భావ కవితోద్యమం వచ్చింది ఆర్జోయుల భావ కవిత్వ ప్రభావం, గురుదేవుడు టాగూరు రచనలు, బౌద్ద సాహిత్యం, జాతీయ భావ 39


Chunk 6 — Tenugu-samskruthi-tarangaalu_pages0051-0056.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 6281

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వ్యాసాలు
  • బాగా
  • కధానిక
  • తెలుగు
  • సంబంధించిన
  • సాహిత్య
  • ఆధునిక
  • సాహి
  • మంచి
  • ప్రచారం
  • నాటకాలు
  • చెందింది
  • చేశారు
  • కృష్ణారావు
  • కూడా
  • భమిడిపాటి
  • చేశాయి
  • రంగాన్ని
  • అందుబాబులో
  • శ్రీపాద
  • వంటి
  • ప్రత్యేకతలను
  • వికాసం
  • కొత్త
  • సంతరించుకుంది
  • వికాసానికి
  • ఎంతగానో
  • రంగంలో
  • వినూత్న
  • లోని

Extractive Summary:

బుచ్చిబాబు, గోపీచంద్‌, కుటుంబరావు వంటి సిద్దహస్తుల చేతుల్లో, తెలుగు కధానిక (కొత్త సాబగులు సంతరించుకుంది గేయంలో తన్మయత్వాన్ని, నాటకంలోని పులకరింతను, కధానిక పారకుడికి అంద చేస్తుంది దానితో పారకుడి సానుభూతిని పాందగలుగుతోంది ఈ (ప్రక్రియ పత్రికలను ఆక్రమించుకొని అసంఖ్యాక పారకుల్ని ఏర్పరచుకుంది ఈ జ్‌ వేమనపై రా్హపల్లి అనంత కృష్ణశర్మ చేసిన పరిశీలన ఆధునిక విమర్శలలో అ(గ(శేణికి చెందింది లక్ష్మీకాంతం, ముట్నూరి కృష్టారావుల సాహిత్య వ్యాసాలు ఈ రంగాన్ని సంపద్విలసితం చేశాయి కురుగంటి సీతారామయ్య, ఏల్లలమరి వెంకట హనుమంతరావు రచించిన “నవ్యాంధ్ర సాహిత్య వీధులు" ఆధునిక రచయితనూ, సాంఘిక పూర్వరంగాన్ని సమన్వయ పరిచే మార్గదర్శక కృషి ఆధునాతన యుగంలోని ప్రముఖ రచయితలకు సంబంధించిన వాస్తవిక చ్మితణకు అదొక (ప్రయత్నం శ్రీవాత్సవ ధోరణి అక్కడక్కడా నిశితమూ, నిర్మాహమాటమూ అయినప్పటికీ, ఆయన విమర్శనా వ్యాసాలు ప్రపంచ దృష్టిని బాగా ఆకట్టుకున్న వాటిని (ప్రచారం చేయడానిక్తీ సాందర్యోపాసనను తీర్చిదిద్దడానిక్తీ మాధుర్యాన్ని వెలుగునూ వ్యాపింప జేయడానికీ ఆయనకు గల ఆసక్తికి నిదర్శనాలుగా నిలుస్తాయి పత్రికల భాష బహుముఖ వికాసం చెందింది వివిధ అంశాలు, విషయాలను (ప్రతిబింబించే భావాత్మక వ్యాసాలు బహుళ ప్రచారం పొందాయి. దేవి కనుపర్తి వరలక్ష్మమ్మ మొదలైనవారు తమ రచనలతో కధానికా సాహిత్యాన్ని సమున్నతం చేశారు లక్ష్మీ రఘురామ్‌, అద్దేపల్లి వివేకానందా దేవి ఊటుకూరి రిక్ష్మీకాంతమ్మ సాధారణ వచన సాహీ త్య వికాసానికి తోడ్చడినారు కవితా రంగంలో కొత్తరక్తం చెటు చేనుకోక పోవడం గమనార్హం కాంచనపల్లి కసకాంబ, ఇందుమతీదేవి, స్టానంపాటి రుక్మిణమ్మ, చావలి బంగారమ్మ, సొదామిని వంటీ సుప్రసిద్ద కవయిత్రుల తరువాత కవితా వ్యాఎంగొన్ని కొనసాగించే యువతీమణులు బయలుదేరలేదు