Telugu Tenugu Nudidandalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
తెను(గునుడిదం౦ండలటలు వ మూ-ఖె
ద అగా చల్లి రామచ౦ం(ద్రశాన్త్రి
మొదటిహర్చు ౧౯)గ్య్ ఓంం౦ [ప్రతులు ఫ్య బన యః ౪౮ క్ లజ న్ లే (€ ఆఈఆళశాళకసలుం ఆర్మాధదేశ (గ్రంథాలయ సంఘము పటమటలంక*(వయా విజయవాడ యప్ జ క్ జక క టు! థ్టి (౨ 56%00 జ మూ చరో్యోదయ లెస్ నే మూల్యర్భ. పటమటలంక అర్థమాసొయి
హన నాల జు జ టం యాన! శ! ఇన జై పైనా శ న చత క్మ్ వ స. (ఫై “| న షె ల అనే ల్ల లో అత న వ. చమ! గ సే ర. న న ఫో క్ నాయం టీ. ము ప్రదశోవళు న. ల లు నే. న్ మాష అతమా చ త నో. సట మస్టైం న్లో గ కం ? లీ / ల్ పపం మాచ్చ్నుగ గ్ పండో నో [ ం సక శా స టను... పీన వ్ స్తు న అ వివో కతన ఓ అ సో తగా యయ... న వకు ఇ. న న టా కీ శే మారేపల్లి రామచంద్ర శొస్తిగారు మ్.
మామాట
క్ శవ్యాత్రీ మాశేపలి కామచన్మక ఇక్రాకను *వెనంం నవిఖఘుటువలి మ ౫వాక్సె ౧౯౫౦ వె సు వ్యవల్ లలో మోవా్థవటలో వకసన వచి వ ఈంవాదేక ంథాలయ మవిల్ విష్వవాణా ఛాఖాదవావేశమొున చదివివవ్యానముము ఈ చికు పౌశ్రైముచ్వానా లోకమున కవ వయు లిలంన్చుతో కీని (వచున కు బూనినాము
ఫే శాక్కైగకు కావ మబ.ఘోదిన తెముిప
(్ వ! జా 'బవైం మా నిఖుటువులలో ముఖ్యమైన వానినివాక్సిన వివముం లము పేవతో యుచ్చినారు... పశళాలల విమిత్తం ₹వమ్మేకిఐ. వ్రమమిచిన చి చిన్న మిమిటువులను "వార్చ పీన వొతెరా వపామివలేకు పీక మొజుకివ
మముటువలు చపాన జ
వానిమిమమయు మలు మాప కమయబనమునో (ళా
లయ నర్వస్వము విక ద్వారా లోకమున ెరుకపరచ (బ్రయత్నింతుము మేముకోరినంతనే దీనికి ఉన్నమాటను పరిచయ మును (వ్రాసిపంవిన (శ్రీ శాస్త్రిగారి సన్నిహితులు శిన్యులునగు తీ జయంతి సుచ్చారావ్ర గారికిని వారి మిత్రులు శ్రీ నురవరము (వతాపరెడ్డిగారికిని మేము మిగుల కాఠతబులము లిఇ శ్రీ గర్వో క్తమభవనము ఇట్లు విన్నవించు పటమటలంక పాదా రకగటాపంం ౧౦-౨-౧౯౫౩ | ఇార్యదర్శి ఆం జే గం సంఘము
ఉన, షే నూట
వూజ్యులు (శీ మౌ గురువులు - మౌశేపల్లి రావమచంద శా క్ర్రైగారు తమ చిన్నవా టీ బడిలో చదువుకొస్నపుడే తెను న పలుకులకు పుట్టుగుట్టులు తెలినీ కొనవల యునన్ని గుర్తించిరి నాటి నుండియు 'తెను గునుడులను తమకు తట్టినంకమట్టుకు విడ్ దీనీ నుదలను చేర్చులను వాయుగుండిరి ఏ పలుకుశాని ఘమ్్గాడు ఒక అలెగచారు శీ టిని ఉన్నారో జారకి ఒక పలుకు ఉండక తప్పదని వారి గట్టిమాట ఇందుచేత "నే తెను గు జూడ ఒళ ఎక్కటి పలుక్ని వారి మడిలో నిండుగా పాదుకొని పోయినదిణ మజీయు భంతఖండపు తొలిధామ తెన్పలుకు అని శి సునీతికమార చటర్జీశా రనియుండిరి అక్షు శ్రీ, కవిశారనాద తెన్పలుకగు లెను గు సంస్కృత _పాక్ళతములకం కొను మాందుదని 'కేల్చీరి ఎవరై న పీరితో మౌట్లాడిన పుడు సంస్కృతము మవోఖాప దాని నుండి తెలు గు పుట్టివదనిగాని దాని పాఫులేక ఉండ జాలదని గాని అనినచో వారికి పట్టరాని ఒక ఊఫప్రునాడ వచ్చెడిది నిక్క మెన పలుక కొలువరుల కిదియొక మేటిజూలు
వాక చిన్నప్పటినుండి తను గన్న మీ కాలి మక్కువ అది "కేద్పకొనుటకు (శీ కా,న్ర్రైిగారివద్ద చేరితిని అప్పటి! ఎన్నేంద్ల నుండియో వారు తను గు పలుకునుగూర్చి చేయుచున్న పనిచూడే వింతగొల్పు చుండెడిది ఎన్నో పెజపలుకుల పొత్తములు చదువు చుండి8 కెవీనీన తెలలను వెత్తి (నాయుచండిరి దొరళిన వ్!
2
ఏడులను ఏడుకొనుచుండిరి శాన వంక తెలుములను ఇతరులక కప్పటు భటబలాటపడు చుండిరి అప్పు దప్పుడు కా కందని జానిని గొర్చి జాడ నాతో మాచ్చటించు మంెగిజారు చేళేవైన (కొత్తనుడి జారికి ఇెస్పినచో పొంగి పోయెడివారో మొ అన్ను ఎన్నిరమొోూ అాడంక లోనున్న ముద్దుళచ్చు పడులు చా నుడులు సొమెకలు జాడుచుండెడిది ఆనియన్నియా శా ఆలవాటులో నున్నవి పెక్కమౌటలు మొ నరువూగారికి తెల్పుచుండెడి ఛా దోను అయానవిని ఉల్లూట లూరుచుండెడి వారు ఈ సస్టున జీను వారి చ్చినవి= మూఫుశఅరముబచూపరము చూప రము పెట్టుకొని తిశాలిశాని రానీడంక ఎళ్ళడవర్చును కొ ఫు అవము=కా పరకు “ఆర్తింటికొర్తళ పరము పిందిలి[పషక మన బండిలికము ఓండిలీశము. ఓండిలీఠపు (_ శుక * కవారిల్లువేడీ మంగబము ఆది పచ్చిళ మ్య్మరము చూడీదమాటిలు ఆంకీళ్లుపడ్డ ఆత్తగాఠరా అరిసెలు శానాలా* ఉన్నవాడు ఊళ్ళో అేదుశాని ఒలి నిగట్టఠొా పొజావుని పొడియోవు జషంటి వీల్చుని తల్లిని తండిని) ఇరుకుగ బెట్టి ఊళ్ళో. అమ్మ కల్లి జూతరచేనీనట్లు ఈమాదిరిని జాడుళలో ఎన్నో వేలున్నవి ఇవియన్నియణ వారు (వాయురదుండిన నుడికడలి లో చేర్చనతో కవులకి రచయితలకి ఎక్కువ తోచ్చాటుగానుండునని వారినస్మైక
"జీ టీ మనవారనుకొనుదున్నట్లు రచనలు 'సౌొగించుటకు పింపలంకులతోడు చాలవజకే ఆక్ళఆలేదు తిను గున గొప్ప
తె
గొప్ప తీటీలు దింతచారులు మెలఫు తలంఛ్రులు చూఖ్రచు (వ్రాయ వచ్చునని వారి గట్టినమ్మకము ఆప్పుజే “లెను గు తల్లిని మేటిగ లై ఇక్కింప గలము గొప్ప పలుకుళా జొందింప నల్డుగ ము అని అనుచుండెడివారు
ఎవ్నాళ్ళనుండియో చారు చేయుదుండిన నడిళడలి పనికి తగిన తోజ్చాటు రాలేను ఆయినను ఒకే వట్టుదలతో ఊరి విడుగువలకు చేయుచునే ఉండిరి ఎలమంచిలి -($ అళెళ్ల నూర్య నారాయణ "గారి వలన మచ్చు నుడులం మట్టుకే ౧౬-౧౦-౧౯౪౫లో బయటక వచ్చినవి అనదు నుడులమౌ ద మంచి అభి పాయకూలు పూడ వచ్చినవి
“జీశడో కొంఠరపని నుడికడలిలో వేనీనట్లు ఈ (వాయిక లో 'ెల్పియున్నారు. కాని గుదిజకు ఆయనదగ్గజుబే ఉండీ పనిచేయుటకు నాకు పీలుచిక్కలేదు పనిపొటులు బేశీఠానిన గాని శాక టొద్దు గడియదు వడేండ్తకిందట నే అపని కదలివేనిరిని చాలమంది కవులకు పండితులకు రచయికలకు ఇళపీడ చారికున్న (పొద్దులో ఏలొడ్ది జేళరూకమే భాసాసేవన చేల గల్టుచుళ్నాకు కీరికీకగి నంత వీలుక లిగిం చుబా ధ్యకఠమదని భభుత్వముశాని (వజలు గాని గుర్తించని నాడు "లెను నుగడ్డ ఎన్న టికిని బాగుపడ చేరదు
ఇన్నేండ్లబట్టి కవిగారుచేనిన నుడికడలిపని చిన్నచిన్న చిగ్య శాగికములమోి ద ౌానీయణన్నది చాలవజకు అవి పొటి పోయి నవి వారిని నూనురుకొనియున్న “పేదచికరు. ఇంటాశుదునే
క! ఉండెను తఈలదా చు కొనుటకుగూడ్ పీరికి తగినఇల్లు 'రేశపోయినది అందుచే కట్టలు కట్టలుశా కట్టియున్న నుడికడలి (వా తళట్టలు "పెట్టుభానుఎకో చోటులేశ వారివారి ఇండ్హయంగు ఫక్రియుండిరి జారు తి! యుండ గచీ శాన్నిళొన్ని ఇెదలుపట్టినవి కొన్ని వెలుకలం థొటీ వేనినని వారు గడచినకరువాత ఆయా చోటుల£ “జీను ఇళ్ళ చూచితిని అంజన (వానీనవి జీనుువానినని వాలవజ క దొరక ళేదు కాన్ని ఎలుశలకు వెవలకు ప్యాలైనవి మిగిలినచానిని డొరకీనరంతమట్టుకు పొందుపరచి ఆన శాపల్లిలో. శ్రీ, గాంధీ అక అలో న!
మఠున పదిల పజచితిని
వాటు నుడికదలిలోని నాటినుడుల నైనను 'ేలినినంక నుట్టుక్ శియ్యుర తోజ్చాటువలన ఫూ ర్రిచేని కవిశాసమితి పేర ెఎవరింపనలెనని ఉన్నది ఇందుకు మెండుగా ధనంవాయమూును శానలయును నా "జస్త ము = కవితాసమితి అధ్యతులు శి పురిపండా అప్పల స్వామిగారు పొన్నూరు సంస్కృక క కాళాలా ధ్యాపకులు తీ వడ్డరూడి గో పొలక్ళన్థ్రయ్యగారు తోడ్పడి పనిచేయుమ వ్నారు ఇంకను నుటికొందజు మూట ఇచ్చియుండికి
జయం౦తిను జ్బారావు అనశాపల్లి ౧౨౧౨ ౧౯న
పరిచయం
కీ + శీ మాళీపల్లి రామదం(దళా న్రీశాయ వి అం (ధళామను లేం చి సేనించినవారిలో ఆట్రోసరులు "తెనుగు నంస్కృతమునుండి భిన్నించిన దనియు సంస్కృత దాస్యము లెలుగునకు సరిపదదనియు వారిఫావమై యూున్నటీ చిర్ని పొత్తము లోని విషయము వెడి ందుచున్నవి సంప్క్బృుత రూఢిపదములకో వారు (కొత్త తెనుగుపదముల సృష్టిచేనిరి ఈ పొత్తమందు వారు వాడిన పదములు సరిగా పండితులే అర్థము శావు
అంధ విద్వాంనులలో ెనుగు సంస్కృతమునుండి యేర్చ డిన విళ్ళతితనియం కాదు (దావిడభాపాళాఖలో. చేంన్ విభిన్న భామయనియు రెండ. వాదములు కలవు రెండు వర్గములవారును రమరమనీద్ధాంతే ములను సమర్థించుకొనుటనై కృషి చేయుచున్నారు శ్రీమా శా కాక్రిశారి మఠమే నాకు సరిపడిని. తెనుగుళామ తమిళ్ కశర్షాట వమలయాలాది ఫొామల కుటుం బములలోని దనియు ఆావిడభావ సంస్కృత జన్యము కాదనియు "నా విశ్వాసము అ చర్చ ఇచ్చట వేయాట అనవసరమాు
"కెనున భామకు సరియైన సమ్యగమెన ధాతురూపములతో జాడిన నిఘంటువు లేదని శీ కా,క్రిశారికి ౯ ధ ఆజచ్యాంక ముండినది పలువురి లోణ్చా ఎకో అ కొరతను తీర్చకలెనని వారి సంళల్పమై యూుంజెను
ణి
నన్నయచాటీనుండి అచ్చ 'లెనుగు నిరాదరణమండి మరుగు పడి పోయెను. ఫావను పోసించిన కవులందరు సంస్కృళలేమునే లఅ్యశయించిరకి నాలునైదు ఆచ్చ తెనుగు ₹ాన్యాలు వానీనారు ఆవి నునకు లాభమాుకలిగించలేదు మన నిర్యవ్యనహారములలోని పలం తెలుగు మూటలు లోపీంచి సంప్కృృర్ పదములే నిలిచిపోయి నని ఊ్తర దవీణమాలప్ వడ వల శెస్ అమపడాలు సృష్టించుకొనవ లెను. దీపము అనుదాని తిల్లికను కొ ్రీ గారే ఉద్దరించిరి అదియు తిరువెళభక్ నుండి వచ్చినది సంస్క్భృరవాసన తల్చేలేదు సంతోవము కంటి పచాలకు సకియగు. తెనుగు పద ములు చాడుళలోలేవు
బది యిట్లుండ మనలో (గాంథికము వ్యావ హోరికము ఆనియణ రెండు తిగలేర్చుడెను. అశలవామింకను అరిపోలేద ౦థస్థమ్ములెన పదము లక్యల్ప్బములం టోంభస్థ్రమా శా వ్యవవా రములో నుండుపదకూలు కొల్లలం ఏళనియైన చాటిని (ప్రమొూగించిన చానినద్థము చేసుకొను కుట్టు వూర్వము కుకవప్తతి వాంసలింళరి చ్వాాతింశళ్సాలభం బికలు పాల్కురికి బసనవపఫురాణము పండితా శాధ్య చర్నీరవంటి (గంథములలో బహువ్యాన హోరి పజాలునిండి నవి ఒక్క కుకసప్తలీలోని (౧౦౦) పదశులు భట్ల ల త్నాళర ఆంగ బాచస్పత్యములలో లేవు నాలుగైదు నూర్ల యేంద్ల్యకిందటి మనవారి అదాఠాలంకొన్ని నునకు 'కెలియళానిబైనని
3౩ కవిళశాజు కంకంబు కొసిలీం వెనుక చా శపరవీధి ఇదురెండ పాగడదండ
అను చానిలో పాగడదండ ఎట్రి శిమొపరిశరమో తెలియదు అపదము నిఘంటులలో శానరాదు ఇని చెస్నెనను కలవు శాయొద్దనున్న శ్వారత్నాకర (శ్రతిలో ఇంచుమించు (పతివఫుటలో (శొక్తపదమాలను చేర్చుకొనినాను కావున వెప్పబోయిన బేనున వ్యభహారమున నున్న పదములను సేకరించి నిఘంటులలో చేర్చనంగే వరకథక మన నిఘంటువుం పరిఫూర్ష మైనవి శానేరవని నా అలి పాయము
ఆ ేకకబ్రములలో చర్మికదాగియాన్నడి తాపీజోనంటి ఆరలీ పదకు గుర్తుపట్టరానట్లు మన తాయెగు అయినదని తేలతుము మన నేనును లౌెటా ట్ సంస్కృరమాన శాటంకళ ఆరయినదను కొందును. కీసర డప్పు సెమ్మ్యు వంటి పచాలు ఫార్సీనుండి విడి వడి "తెనుగు కుటుంబములో గుర్తుపట్టళాని రీతిగా కలనీనవని రలతుమూ ఈవిధముగా శబ్దముల చల్మితను గమనింపనలనీ యుండును
"కెనుగ నిఘంటుకశారులకు ళర్లాట తమిశములం బాగుగా వచ్చియుండుట ఆవసరమని వా అఖిపాయను అట్టివారెన్క నగా భఛాపాసేన చేయగలరు
"తెనుగులో విజ్ఞాన సర్వస్వమును (ప్రారంభించిన శ్రీ, కొ లత్మణ రావుగారి కృషిని చూచి మహారాష్ట్రల ఉత్సావాము "తెచ్చుకొని తమభాపలో సమ్మగ మగు సర్వస్వమును గచించిరి శ్రాని నునము కొమరాజుగారి మూడు సంపుటముల తర్వాత ఏమియు వని చేయక పోయిచాను
శ్రీ కాస్రిశారి నికనుయముల. (ప్రకారము నిఘంటువును వీద్ధము చేయుట దుస్సాధ్యమైనపని ఆది రూపొందుననుట విశ్వాస మునకు తాపీయదు ఆయినను కా క్రిగారి భావములను (పశటించు టకు నీద్ధపడీన అం(ధబేశ ౫₹౦థాలయ సం ఘమువారి (ప్రయత్నము (శంపకు ప్యాకము (శీ భా క్రిగారాక న్మికముగా పరమపదిం చుట మనభావకు తీరనిలోటు
వారికి (పీతిపాకమైన యీ నిఘంటు కృషి (స్తాన (సక్ టిందుటచే చారియాత్య్మ సంతోసిందుగాక
నురవరము ప్రతాపరెడ్డి
నిషయసూచిక
"తెనుల ౨-౭ పొడికనుడిదండలు = పద్యనిఘంటువులు ౭=౧౦
౧ వాదప్ప సీసవద్యని ఘంటువు అ వేంక కేకాంము 3 అంధశామ సంగవామా ఈ అం(ధరళ్నాళరము ౫ ఆంధ చానుశేపము ౬ సౌొంబనిభుంటువు ఆంధ భాహిర్షవమా
త అంధ పదాళరము గా ఆం(భపద నిధానము ౧౦ నళ్వాాం
ళ్ సార సం(గవహాము (వాలవరుననుండు నుడిదండలు ౧౦౨౨౩
౧ అంటధదీసీక ౨. టౌణ్యనిఘంటువు 98 చిన్నయ నూరి నిఘంటువు '౪ శబ్దరత్నాకరము 3 అంభపద పారి జాతమా ౬ కద్దార్ధ చందిక 2 లమ్మీశారాయణీయమ శా అంధ్ర వాచస్పత్యము ౯ 'శ్రీనూర్యశాయాంటధ నిఘంటువు ౧౦ క₹లైటీ తెను సనుడికడండ ౧౧ వావిళ్ళ నిఘంటువు మొదటి 10ఫుటను
అచ్చువడనలసీన నుడిదండలు ౨3=౨ర నిండుపాటి నుడిదండ తర=త౮ా 'తెనుయ (వ్రాగమ శ౮=౨9గొ "తెనుంగు నుడులు ౨౯_ర౫ వాటీ నుడులు = బేశ్యములు సరినుడులు = ఈర్సమములు మొర్పునుడులు ణు శద్భవతఃలు "పెజనుడులు ర౫(-ర౬ మనవి రకత
సవరణలు ఫుటు పంక్షి రప్పు ఓప్పు జి ౧౧ శాంచినదియును శాంచినదియు | తి మొటలాడుచు మొటలాడుచో ౩ మి శీచుడీ మాళశేచుడీ క కట్టుండువే కంకణం కట్టుండు ీశంకణం ఖో ళీ (వాగమికలోన ఆాగమివనలన ౧౩ చండిరుని పండీమని న నిండుపాటి నిండుపండిమి ౬ ౬ సౌగను తీర్పును సౌగనుతీద్నేను రి తెనుగు "తిను గున ౧౦ వెలయు వలయు లి ౧౩ గణప వరఫు గణపనరఫు ౧౧ ళ "వందటిది మొదటి ౧౦ నుడీదండ ఈనుడి దండో న! ౬ నుడువుల నుడుల ౧ంం చితి లి రాత
శ
రి ల! శేర్చించి చేర్చించి ౧౪ ౯ దీనిపీకక లో అపీ! కలో లి ప్తి పొత్తములనుండి పొ త్తములలో+ండి విం వ! తచాయమి ాయిమి ౨౧ ౧ పలుకుల క పలుకే్లు వయ శిర్టిళ నుడిదండో నుడి దం దలు జికె నుడిదంద నుడి డం డలు
దె చాటి శీటి తతి ౧౦ ఉన్నచో న! ౧౬ ఆగు ఆగు 86 ౧ పిలగునంత వజ కును సీలగునంతవజకు నుడుల
డులగుటు గుటు
కిరొ ఖీ వెన్పీ ట చెప్ప ల
౧ళ ఇంక ఇక
ర౬ అయినట్టు లయిన ట్టు స! కే వీతెల్చు ఏలేల్చు
= "'శెనునశం కు తెను సకంలళు జ్ర ౧౬ శంరిని త్ర
వవ వ ని
తెనుంగు నుడిదండలు “నిఘంటువ్చ అను నుడి చమవుకొనినవారి కందట కును తెలియును అనంన్మ్భృతపు నరినుడికే నుడిదండ అను (కొత్త నాటినుడి కూర్చి. నేను కొన్నాళ్ళనుండి వాడుచున్నాను అది ఇప్పటికీ కొందజకు 'తెరియును, వీలగునంతవజకు హోెచ్చుమందికి తెలుపవలెనను తలం వుతో అదే యిపుకువాడుదును దానికి! కతము చేత నగునంతవణకు మన పలుకుతల్లికి 'బౌనినతనము తప్పింప వలెనను నాపట్టుదలయే.
కన్నళల్లియు నాటితల్లియు న్వర్గముకం'కె "హెచ్చనినాకు మునుపటివారు ఆయిద్దజు తల్టుల వంటిటే పలుకుతల్సి అని నాతలంవు కాను పలుకుతల్లి "ానినతనముపావ పొటుపడుట నాటి శల్లి బానినతనము పాప పాటుపడుట వంటిజే " - అనిన తప్పా ! అందుచే
తెనులను నుడిద6 దేలు
నుడిదండ మొదలగు నేనుకూర్చిననుడులు మన పలుక త్ల యెడ మన్నన గలవారెల్లరును వాడెదరుగాక
'ెనులప నుడిదండలను గూర్చి తెలుపుటకు ముందు 'తెనుంగునుగూర్చి కొంత కెలువవలనీ యున్నదిం
తెను(గు
ఇపుకు తెనుంగు సుమారు 3 కోట్లవ్షంది మూట లాను గొప్ప పలుకు భరతఖండనులో హీిుద్షీ తరు వాత "పిద్దపలుకు మన తెనులో. చేశభామలందు ఆ. అని (శ్రీ కృష్ణబేవరాయలచే మెస్పుపొందినదియు మన "శెనగ అంతేశాదు 'తెల్లనారిచే తూర్చిటాలియను అను పొగడిశ కాంచినదియును నమనతెనులో శాని ఇవ్చటికిని మన తెను౧పవారికి తమ వలుకుతల్లిని వీలగు నంతవజకు వైవలుకుల బానినతనమునుండి శవ్నించ్చి. గద్రైఎక్కింవవలెనను గట్టితలంపు పుట్టలేదుం అట్టి మేలి తలంవు మనవారికి ఇప్పుడ్వైనను ఎల్లతేండు వుట్టించుం భా
తెనుగు నుడి దండలు
౧౯౩౫ లో నా అటువది యేంన్ల వండు%లో హోటలానుచు తెలగాల్ 'రెక్టులు, కమ్మునా గ్ఫెలమనై దీపించు మో లేచు డీ తెలగాణంవు మెటుం*ప బిడ్డ లయినన్ తీయంపు మిళలెనుపె కలదే మన్నన మోకు + ఉన్నయడలన్ కట్టుండు వే కంకణం బెలమిన్ గర్దె 'తెలుంగతల్లినిడ 'వేయేలా వృథాలావనుల్ 1 అని హెచ్చరించి డాక్టరు కట్టమంది 'రామలింగా రెడ్డి గారు అంధ్ర విశ్వక్ భాపరిమత్తునకు ఉపాధ్యములుగా ఉండి తమ అటునదియేంద్ల పండుగ వీనికొనినపుడు అం(ధ్రదేశ (ంభాలయ నంఘపసతమున ఉపాక్య కుం డుగా నేను ఆయనకు సనన వథతనును నమర్పించిన వీదప _పెపద్యములోని తెలంగాల్-కలజేమన్ననమిాకు అను (ప్రశ్న అపుడు అందటజనులిడిగితిని ఇపుడు "కిడ్తిగారిని అడుగుచున్నాను అని ఆయన వైపుతిరిగి దూచితినిం అయినను ఆయన దానికీ మాటు చెప్పలేను నళే। అచేదో అయిపోయినది పోనిండు ఇపుడు మావంతు వచ్చినది
"తను ౯గునుడిదండలు “లీయంపు మితెన్లు ప్ప (కలదేమన్నన మికు అనిమిమ్ములనులడుగుచున్నాను వమందురు! చెప్పుండు నభవారు ఉన్నదిం ఉన్నచో సంతోషమే కాని ఉన్నయెడలన్ కిట్టుండు వే కంకణం బెలమిక్ గర్దేనిడ ణి కస్పైదరా శంకణము సభవారు. _ కష్టైదము మాటయిచ్చితిరి పరమ సంతోషము కొని పనిచేసి అదినిలుపవలె === అనలా తెను గునకు ఇపు డున్న లోట్లుపీర్చి సంస్కృతము. ఇం్షీము మొదలగు పలుకులవలె మేటి పలుకుగా దిద్ది తీర్చవలె నేడుకూడ మనవారు స్రాందజు తెనుంగునకు వమిలోట్లుక లవు 1 ఇప్పటిశే ఇెనులంన ఎంతో వాబ్బు యముకలదు ఇప్పుడును పలున్సరు కవ్చలు కవి నౌ “ట్టులు మొదలగువారు మంచిపు న్వకములు ఛాయుచున్నారు అని తనియవచ్చును శాని నిజ
తెను౯లగునుడిద౦డలు
మునకు ఇప్పుడున్న (వాగమియు చాలదు దానివలన కలుగు ెలివిలో లఇంకముందు రాగల (వాగమెయు "తెలుంగు తల్లిని గర్దె ఎక్కించుటకు చాలదు అంతే కాదు అట్టి (ాగమికలోన వలయు పంకిమియు రానేరదు
మలటళొక్ మూట "తెనుంగు పండితుల మను కొనువారు కొందటు ఉన్నను నిజమునకు ఇపుడు "“తెనుంగులో వండితుండులేడు అనియే బాగుగా అరయుచో ఎవరుగాని ఒప్పుకొనక తప్పదు అట్టివో కవులమాట 'వేజే చెప్పనక్కఅయేలేదు, వమందురా। వండిమిగడించు కొాశుటకు వలయు 'వెరనవ్చలుగా ఉండు పొత్తములు తెనుంగునలేవు వినుడు వపలుక లో గాని పండితుని మొదటి వెరపు నిండుపాటి వండీమి నుడిదండ అట్టి నుడిదండ నలన 'తెంమి యమొటుక అబ్బం౫లదు అట్టినుడిదండ మనకు నేంటికి లేదు, 'రెండవవేరవు నిందుపొటే నుడ్ తీర్చు డానివలన నుకుల యేర్చాసేకాక వానిమనుగడయు "తెలియవచ్చును
కై చ3ెన6€గునడిడండలు
అట్టి నుడి తీర్చును మనకు 'నేంటికిని లేము మూండన వెరవు నిండుపాటి సాడికతీర్పు; చానివలన పలు శెనగల కహర్చ్పు తెజంగులు 'తెలియవచ్చును అట్టి పొడిక తీర్చు మనకు నే టికిని లేదు నాల్గవవెరవ్ర నిండు ఫాటి సొగనుకీర్పు చానివలన పలుకు తల్లిని ైసేయు సీరు లెటుకపడును అట్టి లొగలు. తీర్పును మనకు నేంటికినిలీదుం ఇట్టిచో ఎవరికింగాని తెనుంగు నిండు ఫండిమి ఎబ్లువచ్చును! అట్టి పండీమి లేనిచో కెనంగు వండితుందు ఎక్కడ టోరకును! లెనుంగున గట్టీ వండిమి గడించుటకు వెంయు నాలుగు 'వేరవులలో చుదటిదగు నుడివండ మనుగడనుగూర్చి కొన్ని కలలు కెలిపద దయవాేసి విందురుగాక కెలుంగు నీఘంటునవులు అను 'తెలనుగూర్చి (నాయిమి (వాయ వలెననియు నేనిచ్చ 3! రావలెననియు నానెయ్యురు శ్రీ పాతూరి నాగభోవణముగారు నాచేర ౨ కొమ్ములు (వాసిరి, .దైవికముగా మహానభ తేదీలు మూలుటనే
శెను6ంగ నుడి దం డలు నే నిటకువచ్చి మా యెదుట నేండు ముచ్చటింస 'మనోచుకొంటిని మికందలుకును శీల్య్హీడ్చులు పాడిక నుడిదండలు = పద్యనిఘంయివులు నుడుల ెలిమి _ అర్ధము - "శెలియుటకు తొలుత నంన్మృృతము పారనీ మొదలగు వలుకులలో వల్లించుటకు సులువుగా ఉండుటకు సద్యనిఘంటువులే పుట్టినవి మన "తెకు గులోను అటులే పాొడిక నుడిదం డలు వెలువడినవి - ౧ ఛాడప్ప సీసపద్య నిఘంటువు శాడసప్ప (వ్రాసిన నీనములు 80 శాలము క్రీ శ ౧౬౧గ-=౧౬౩ ౭ అ కేంక కేశాం ము ఇది గణప వరపు వేంకటకని నాసె ఇందు ౧౨౮ నీనవద్యములు కలవు శాలను ౧౬౭౮
"ేను గునుడిదఠ6 దలు 3 అం[ధనామ సం్యగవాము ఇది పైండిపాటి లక్ష్మణకవి (ాసె దీనిని వల్లే టూరి బడిఒజ్జలు సుమూరు ౬౦ వండ్త (శ్రీందటి వజకు విల్లవాం[డచే వదివించెడివారు ఈ అఆంధభ రత్నాకరము ఇదియు _పెండివాటి లత్మణకవియే (ాసె ఇది చిన్ననుడిదండ ౫. ఆంధనామ "కేమము ఇది అడిదము సూరకవి ఆంధ్రనామ నంగపహ మునకు తోడుగా వాసె కాలము ౧౭౫౦ (ప్రాంతము విశాఖ పట్టణపు జిల్లాది ౬ సౌంబ నిఘంటువు ఇది కస్తూరి రంగకవి సాంబునిపేర [వాసె కాలము ౧౭6౪౦ - ౬ం (ప్రాంతము
'తెను గు నుడిదండలు ౭ ఆంధ భాహా్భవము పుదుకోట (వ్రభువగు కోటి రఖునాధ తొండ మానుని ఆస్థానమున ఉండిన నుదురుపాటి వెంకన్న అను పండితకవి (వనాసె కాలము ౧౭౬౯-౧౭౮౯ పద్యనిఘంటువులలో ఇదే గొప్పది కాని ఈనడుమనే వెన్నపురిలో వావిళ్ళ వారును విశాఖపట్టణమున (శ్రీ పరవస్తువారును అచ్చువేసిరి కాన ఇది చదివిన వారెందటో ఉండళఠు శ అంధ పదాశరము ఆది శ రాజూ త్యాడి పూనపాటి వీరపరాజు విరచితము కాలము ౧”౦౦ (ప్రాంఠరము ఇది మంచి నుడిదండ విశాఖవట్టణపు జిల్లాది ౯ అంధ పదనిధానము ఇది తూము రామదానకవి కూర్చెం శాలము ౧౯౩౦ చోటు నిజాము రాష్ట్రములోని ఒరంగల్లు, (వకాశకులు తూము వరదరాజులుగారు పరిష్మరించిన వారు వేంఠటరమణకనులు, వెల రు ౧-౮౮-౦.
౧ం తెనుంనగ నుడిదం డలు ౧౦ సశ్వాంధసార సం్యగవాము
ఇది అనులావురపు నన్యానికవి రచించె. ఇంకను అచ్చుపడ లేదు విశాఖవట్టణపు జిల్లాది
ఇంకను మరికొన్ని పద్యనిఘంటువ్రు లుండ వచ్చును. పొడిక నుడిదండలన్నియు అచ్చతెనుం నుడులనే తెలువును శాన సంస్కృృతపు నరుల కలిమి "లెలిసికొనుటకు మునుపటివారు హాచ్చుగా అమర కోశము వల్లించుచుం డెడివారు
అయినను (ఛాలనరునను నుడులుండు నుడి దండలు వెలువడిన పిదప పద్యనిఘంటువ్రలను వలించు
శి
వాడుక పోర్పునది
బంక్ (ాల నకుసనుండు నుడిదండలను గూర్చి 'శెలినికొందము,
౧ అంధ డీవీ
ఇందు కొన్ని నుడులే కలన్చ [ప్రయోగములు
"లీవు కొంతవజకు అర్థభేదములు కానవచ్చును ఇది
ను గు నుడిదం దలు ౧౧ మామిడి వెంరయ్యలను భాపాభిమానికూర్చి చెన్న పురిలో ౧౮౪౮లో అచ్చువడినది ఇవుదు దీనిని వాడు వారు తక్కువ పు ర౮త౨
ల! ఛౌణ్య విఘంటువు
ఇది విలియమ్ (బాను దొర 'ెను౯గు నుడులకు ఇర్యగ్గీషు అర్థములతోకూడ ౧౮౦౭ లో (వచురించె పవీదప (౧౮౫౨ - ౫5 ఇదియు. మి(శ్రనిఘరటువ్రను 'వెలడించ వీనిలో ముదటిది చానియందు నుడులకు విపీధార్థములతో పాటు (ప్రయోగములును కలవు ఈయన అనేక పండితులతోడ్చాటుతో నుడిదండ కార్చుటచే అంధ్రదీపికళకంచై హెచ్చుగా పనికివచ్చు నది అయినది ఈయన 'తెనుంగునందు తెనుంగునారి కంచి హెచ్చు మన్ననచూపి పొటుపడ్కి వారికి మేలుబంలిఅయి. మెష్పుపొంద6 జూల రరువాత "తెనుంగున నుడిదండలు కూర్చువారికి ఇది ఎంతో తోడ్సడె ఇప్పుడును ఇది కొందటు వాడుచున్నారు
లి తను గు నుడిదండలు వలయునెిడ సామెతలును ఇందుచేరినవి పు ౧౩౦౩ మిని ఫు ౧౩౧ ౩ చిన్నయనూరి నిఘంటువు
శఈ నుడిదండ తెనుంగున 'చాలన్యాకరణము రచించిన చిన్నయసూరి ఎంతో పాటుపడి పాటిగా ఉండవలెనను తలంపున తగిన (ప్రయోగములతో అర్థ నిర్ణయము చేయుచు కూర్చి కొని ఇదిముగిసి వెలు వడక్రముంచే ఈయన చనిపోవ్రటచే దీనివలన తేనుంగు వారు మేలొందంజూలక పోయిరి దీని (నాతషతి ఇవ్వుడు శాకినాడలో అంధ్ర సాహిత్య పరిమత్తువారి శార్యాలయమున కలదు కాలము ౧౮౫౦ [ప్రాంతముం
ఈ శబ్ద రత్నాకరము
ఇది (టౌణ్వ్య నిఘంటువు చిన్నయసూరి నిఘం టువు అచ్చుపడిన (వ్రబంధములు పరికించి బహుజనపల్లి నీతారామాచార్యులుగారు శ్రమవడి కూర్చిరి ఇంతకు ముందు లెలిసీన నుడిదండలకంకు "పెక్కు తెటంగుల
'శెనుళగు నుశిడ౦డలు ౧ ఇదిమంచిచే కోన (ప్రమాణ నిఘంటువు లని పేరు పొందుచున్నది "పెక్కుమందికి పనికివచ్చుచున్న నుక్షి దండయు ఇదే అయినను ఇందు నన్నెచోడుని కునూర నంభవము పాల్కురికి సోమనాధుని [గంఖములు “మొదలగు వానిలోని నుడులుగాని వాడుకలో ఉన్న "పెక్కు. నుడులుగాని. చేరలేదు నుకువ్రల పుట్టుక 'తెలుపుటలో కొన్ని పొరపొట్లు కానవచ్చును కాన "తెనుంగు తల్లి కొలువరులు “పెక్కురు దీనికంళె మంచి నుడిదండ కహర్చనగునని తలంపవలసి వచ్చె లది ౧౭౭౩౬ లో మొదట వెలువడి ఇెన్నపురిలోని దేశ భాసా గంథకరణ నభవారు దీనిని (వకటించిరి ఇడి ఇపుడు దొరకుటలేదు పుటలు ౮౧౬. ౧౯౧౨ పు ౧౧౩౧
౫ అం(ధపద పౌొరిజూలేము ఇది అచ్చ లెనుంగు నుడిదండం కి శీ ఓగిరాల జగన్నాధకవిగారుకు గురుజాడ శ్రీరామమూ ర్తిగారును
౧౮ శెను(నగు నుడిద ౦ డలు పాటుపడి కూర్చిరి మతీకొంత చేర్చించి, విడుగు 'వేంకటప్పారావుగారు ౧౮౮౮ లో వెల్లడించిరి వుటలు 2౯6” వెలువడిన వోటు కాకినాడ తూర్చ్పుగోజావరి జిలొం మనీ కు కస్ణార్భచంస్యదిక
ఇది మపహాకా? సుబ్బారాయుండుగారు ౧౮౯౩ లో కూర్చిరి దీనితొలికూర్చు ౧౯౦౫ లో చెన్నపురి లోని వెంకటకృష్ణమ్ము & నన్ఫు వారు వెల్లడించిరి పిదప ౧౧౩ లో వానిళ్ళవారు తొలిసారి (ప్రకటించిరి ౧౯౩౯ లో మటొక కూర్చు వెడలె, ఇది బడిపిల్ల వాందును బడిఒద్బలును వాడుచున్నారుం పండిమి నుడిదండ కాదు వుటలు ౮౮౬
౭ లట్మీవారాయణీయను
ఇది కీ. శే కొట లథ్మీనారాయణ శ్యా్త్రిగారు పాటుపడి కూర్చిన నుడిదండ, అచ్చ తెనుంగుదె శాక మాతుకుడులనో కూడినది, శాన నిండుదికాకున్నను
చతెను(గు నుడిదండలు ౧౫ పండ్మి నుడిదండ కొంతవరకు పనికివచ్చును ౧౯౦౭లో అచ్చుపడినది పుట్టుచోటి కరప తూర్పుగోదావరి జిల్లా
శౌ అంధ చాచస్పల్యేమా
ఇది (శ్రీ కొట శ్యామల శామశా క్త్రిగారు లఖ్మీ నారాయచీయమున్సు మథతివ్రొన్ని నిభుంటువులును చూచి కూర్చిరిః దీనినంపుటములు నాలుగు ౧౯౩౪- శం లో వెలునడజినవీ పుటలు ౨౮౪౪6౦ వెల రు ౨౫-౮౦-౦ ఇది సెద్ద నుడిదండ లియినను ఫండిమి నుడిదండ అనందగినదికాదు పుట్టుచోటు కరప తూ గో, జిలాం
మనీ.
౧౦ శ్రీ నూర్యకాయాం్యధ నిఘంటువు
శబ్దరత్నాకరనుకంకు మంచి "తెనుగు నుడి దండ కావలెనని కోరి పాటుపడిన వారిలో కీ శే, జయంతి రామయ్య చంతులు గారు ఒకరు ఆయన చెన్న పురిలో (వభుత్యోద్యోగిగా ఉండినపుకు ఆంధ్ర సాహిత్య పరిమత్తు ౧౯౧౧ ప్రాంతమున స్థాపించి
౧దు 'తెను€గు నుడిద౦6 డలు
ఉత్పత్తి వ్యుత్సత్తులలో నర్వంకమమైన 'తెకలటస నిఘంటుత్ర (వకటించుట చాని మొదటి (ప్రయోజన మరి వెల్తడించిరి కీ శే వేదము వేంకటరాయ శాత్రి గారిని నుడిదండ పనికి "పెద్దగా చేసిరి శాత్రీగారి మచ్చు వదములు పైకివచ్చె అవపిచూచి పరిషత్తువారి నుడి దండ బాగుగానే ఉండవచ్చునని పలువురాసపడిరి కాని పిదప శాశ్తిగారి "పద్దజీకమెట్లో పోయినది రామయ్య పంతులుగా శే "పెద్దలై పండితుల తోడ్చాటుళో తమ మచ్చుపదములు ౧౯౨౮ లో వెల్లడించిరి దీనివీఠికలో ప్రాకృత నమాది భేదములను అెలుపుటకు తగిన సాధన సామగ్రి "లేమింజేసీ ,ఆ(ప్రయలత్నమువానినట్లును నాట్టైనుడుల వ్యుత్పత్తి "తెలుపంగడంగు వారికి పనిక్షీ విచ్చుటకు అచ్చటచ్చట సాదృశ్యవదము లిచ్చునట్లును 'తెలిపీరి* అట్లు ఉత్పత్తి వ్యుల్చేత్తులు తెలువుట నున్న అయ్యె అందున అది పాటి నుడిదండ కాంజూలకి పోయె. శాని "పెక్కు తెలుములు తెలుపుటలొో అయా పొ _త్తృములలోని వాడుకలు 'హెచ్చుచూపెం
తెను(లగు నుడిద౦ం డలు ౧కి ఇది దీనిలోని ఒకమెటుంగం శాననములలోని నుడులు కొన్ని చేర్చుట శండవ మెటుంగు ఇందలి "పెద్దలోటు నంన్మృతవు నరులు లెనుంు పొత్తముల నుండి లీసకానక ఆ పే నుడిదండ నుండి కైకొనుటయే* ఇది నుడిదండ కటుంచాటును మిజుటయే ఇది తగనిపని అని కీ శే లెబ్రసాహెబ్ గిడుగు వేంకటరామమూ రి పంతులుగారు గట్టిగా "లెగడిరి ఇదిగాక మటీకొన్ని లోట్లును కొలన్టు అయినను పైనితెలివిన మెటుంగు లనుబట్టి తక్కిన నుడిదండలకంట హాచ్చుగా పనికి వచ్చునదే ఇది పైకి 'కెచ్చుటకు హెచ్చుగా పాటు పడిన జయంతి రామయ్య పంతులుగారును ఎంతో సొమ్మిచ్చి తోడ్పడిన విళావుర సంస్థానాధీశ్వరులును కష్ట్రపడిపనిచేసిన పండితులును మెప్పుపొంద తగినవారే* ఇందు పాటువడిన పండితులపీర్లు తొలినంపుటమున శానరావ్స* ఇది ఎవరి నలన జరగినను "పెద్దలోటు; "పెద్ద పొరపాటు" తరువాతి నంపుటములలో అని చేరినవి*
(2)
ణూ తెను గు నుడిదండలు ఇప్పటికి దీని నంపుటములు ళీ వెలునడినవి సంపుటము ౧ అా-బౌొ తొలి నుడులది ౧౯౩. ఫు ౯౯౪ జల రు౫౦-0 నంక్రటము ౨ శక-బ ౧౯౩౯ ఇు గొంళ వెల ఈ ళ-0-0 శంపుటము 9 చళ్ళే ౧౯౪౨ పు గ ్రిగ-|-అనుబంధములు ౨౧ వెల రు ఈ-0-0 సంపుటము ఈ తెన ౧౪౪ ఫు ౯౩ ఇెంరు ౪-౦-0 మొ్తేము పుటలు క2౬3 వెల తక్కువగా వేయుట ఎంతయు నంతేసింపం దగువని తక్కిన సంపుటములు త్వరలో పైకీవచ్చుం గాక ౧౧. గోళల్లెటీ తెన % నుడిదండ ఇది జిల్లాక లెక్టరుగా ఉండిన వ శేళ్లైటీగారు ఇంగీషు [వాలతో తెనుంగు నాడుక నుడులు - గోదా లా వరీ కృష్ణా జిల్లావె ఇంగ్లీషు. 'తెలుము లతో (నానిన నుడిదండ అయినను నింప ఇండీమి నుడిదండ (చాయయూనువారు దీనిని పరికింపవలె అక్స్ఫర్దులో అచ్చుపడినది ఫుఎలు ర౨93
తెను గు నుడి దండలు
ణం వావిళ్ళ నిఘంటువు = మొదకి సంపుఎమా
ఇది (శ్రీ వావిళ్ళ వేంక శేళ్యరశ్యాక్తిగారు పట్టు దలకో (వొయించిన మంచి నిఘంటువు, ఇంయ ౨౮౮ వుటలు కీ కే (స్త్రీసాగ కృీసరిశాస్రిశారు కూర్చిన భాగము ఇది ౧౯౩౪ లోనే వెలువచె తక్కినది (శ్రీ బులును వేంకేశ్వరులుగారు (బి వ ) కూర్చినార్కు రెంకుభాగమ లును కలిసిన యీనంపుటము ౧౯౪౯లో వెలువశీనది ఇదివెలువకుటకు కారణము శ్ర్తీబు 'వేంకశేశ్వరులు గారిట్టు (వానినారు. *ల్హప (బూర్య రాయాం(ధ నిఘంటువు) అనేక నంపుటములలో నుండు టచే అందణకు నందుచాటులో నుండంజూలవము కనుక నుత్కృష్ట్ర మగు నీనిఘంటు పద్ధతినే తక్కువ ఫుటలలో ఎక్కు_న ెశష్ట్రముతో అందట కందుషాటులోనుండు నట్టు ₹0కు నంవుటములలోనే మజీయొక నిఘంటువు నిరచితము కావలసీన యానశ్యక్రత పొడసూపినది తక్కు_వఫుటలలో ఎక్కువ యిష్టము మూఫపువో
౨౦ తెను6గు నుడిదఅడలు ఎవకు నంతోపీ౦వరు! ఇచేకాదు, వదో మెజు గుతో ఎిన్నినుడిదండలు నుజెందటు కూర్చినను మన పలుకు. తలి అక్కజలేదనక పోవుటయీ కాక ఇంకను కానలె నస్యే కోరుకు నలే ఇదియు పొటినుడిదండగా ఉండు ఠరలంపున వెలువడలేదు సూ ని వే పాటి నుడిదంక శాదలంచియు కా జూలక పోయినపుడు అట్టితలంపే శేనిచో ఇది పాటినుడిదండ వమో అని ఎవరును (శ్రమపడనక్కజ లేదు ఒకముక్క_తెలిపెడను మిరు గుర్తుంచు కొనుండు అ నాటి 3యువు - అని తెలు వంజాలని నుడిదండ ఏదియు పొవినుడిదండ కానేరదు ఈ పట్టున శ్రీ జవహర్లాల్ నెహ్రూ పండి తు డు వ్రాంతకారిగా (్రీందటి వీటబవరి నెలలో భాపా సమశ్యనుగూర్చి ఒక మంచి వాయమి (న్రాయుచు నుడిదండలను గూర్చి యిట్లు వక్కాణించె - మనము భాపనుగూర్చి ఎంతలో చర్చచేయు చున్నను మనకు తగిన నుడిదండలు లేకుండుట "పెద్దవింత (ప్రపంచ
తెనుం[స మడిదందలు ఛామగా ఒప్పుచున్న వభాషనై న చూసండు ఎన్నో నిఘంటువులు విజ్ఞాననర్విన్వములు మొదలగు నవి అంగు కానవచ్చును. క దున భాపాపకిత ఎట్టి సతి లోనికి వచ్చినది కోర్టులోనో బ౩లోనూ పనికివచ్చిన చాలును మన నుడిదండలు కూడ బడపిల్లల గాజు ే వెడలుచున్నవి కావున మిక్కిలి త్వరలో వేయవల సిన (వయత్నములలో నిండు పండిమి నుడిదండలు ఎనంన్మృతమునను నాటి. పలుకు లలోను కూర్చుటకు వు పట్టుటయు ఒకటి” అని తెంపినమాట మిరు గుర్తింతురుగాక నెహాూపండితుంకు (వాత శారిగా మన పలుకలను గూర్చి ఒలికిన మంచి పలుకులకు "కేంద్ర (వభుత్వ(పఛానిగా పనిగా మాజుటకు తానే కడంగినట్టు కానరాదు. ఇక మన చెన్నపురి దొర తనమువారు వజ్ఞాన సర్వన్వమునుగూర్చి కోొంతవటజుక్తు తోడ్చవుచున్నను నిందుప్తా మం నహ "ావలెనని అయినను త న! కానరాదు నీ టన ళల వా క్ష ,
జల తెను€గు నుడిద౦ డలు టూరి (వ్రకాశము పంతులుగారు (ప్రధానిగా ఉండినపుడు నానుడికడలి మచ్చు. నుడులిద్చి తోడ్పడం కోరితి, ఆలి ఆద * దవిశే ఎసరువచ్చె శాన మిన్నకండ వలనివచ్చ్చె అం(ధ్రరాష్ట్రము వచ్చునేమా అని ఆళింప అది ఎండమావులవలె జాదవ్వులశే పోచ్రచున్నదె ను.౦చేమి కానున్నదో "తెలియదు ఇది అట్లుండనిండు ఈ నుడిదండలోని మెజుగులేవోచూతను సూని నంన్మల్భృతపు నరులు మొతము తెలుప ఇది శబ్దరత్నా కరమువలె "దేశ్యము వైళ్ళతము అన్యుబెశ్ళము - అను భేదములుకూడ “తెలుపును వైళ్ళత శబ్బములకు “పక్కింటికి సంన్కల్భత రూపములు చూపును ఇట్టివి మజిళొన్ని మెటుంగులును కలవని నిర్భాణనియమముల వలన "తెలియనచ్చును శెండవ నంపుటను త్వరలో వెలువడు€ గాక
ఇంకను (వ్రాలవరున్ననే వెలువడిన నుడిదండలు మజిక్రొన్ని ఉండవచును అందు ఇన్నపురిలో
"తేన నునుడి దండలు శె చిత్తూరు ెక్షిరున్రరు కూర్చిన నుడిదండ ఒకటి చూచి తిని నానెయ్యు రొకరది నాకు పంపెదమనిరి కాని అది ఇప్పటికీరా లేదు
అచ్చుపడినవికాక అెచ్చుపషడవలసీన నుడీ దండలు కొన్ని కలవు
౧ కళా పశూార్జ జాక్టరు చిలహూరి చవారాయణళావు "గారు (వానీనగి
అ శ్రీ వేటూరి (పభాళరళా క్రీగారు. పూర్భురగున్న తఖౌశరము
3 శ్రీ, ౧దుణ వేంకట సీఠాపరి గారు హూర్చుచున్న నుడి దంద
వీనినిగూర్చి నాకు "తెలియును ఇంకను మజెవ 'రైనను తెనుంగు నుడిదండలు కూర్చుచున్నా లేమో
ఈపట్టున జీనుకూడ కొందటజు తో డ్పాటుతో పాటిగా ఉండనలెననియు వనుడిదండయు నిజమునకు నిండుగా ఉండనేరదుగాన వీలగు నంతవజకు నిండగు వదికూడ శానలెననియు కోరి నుడికడలి అను ఒక
అ తెనుంగు నుడిదఠం డలు నుడిదండ ఏంబదియేండ్ల (క్రిందటనే మొదలిడి సూర్య 'రాయాం[(ధ్ర నిఘంటువు తొలుత డానినిగూర్చి వెల్ల డించినట్లు ఉత్ప త్తి వ్యుత్పత్తులతో సర్వంకషమమగు నుడిదండ అగునేమోఅను మతితో కొన్ని యేండ్లు కడంక మూనినను అది అడియాన అగుటచే మరల అది కూర్చకడంగి పాటుపడు చున్నానని మీలో తెలి యనివారీకి తెరియంజేయనగు. దాని మచ్చునుడులు ౧౯౪౫ లో అచ్చుపడినవి వానిలో కొన్ని నుడు లెట్లుం డునో మికు వినిపించుటకు ముందు. (శ్రీ) పాతూరి నాగభామణమనుగారు. నన్ను ెలుపంగోరిన నమ నిఘంటు నిర్థాణమున క్రై జరుగవలసిన పనినిగూర్చి నాకు తోచినది మనవిచేసద ఆలకింపుండు నిండుపాటి నుడిదండ హర్చ _పూనుకొనువారు మొట్టమొదట "తెనుయ సంస్కృత (ప్రాళ్ళతముల విశృతి కాదనియు విచ్చల విడిగా వానికంయె ఎంతో ముందునుండి భరర
తెను€౯గునుడిద౦ండ అలనే ఖండ మందంతటను వాడుకలోఉిండి ఆర్యులు నప్త సింధు "దేశమున స్థిరపడి నానాంటికి ఉత్తర "దేశమున వ్యావింపంగా వారి భామకో కలసి ద్రావిడ ప్రాకృత ముగా నర్చడి అది విదప సంన్నృృతపు “పెద్దజికమున కొంతతజికి సంస్కృత (ప్రాకృళేమైనను శాను దానిలో 'ేళ్యముగాఉండి నంస్కృలపు ెద్దజీకము వాలనిచోట కొంత కొంత మార్చుకో వెలయుచున్న 'ె౯్వలుకని గుర్తించి జాని నుడి తీర్పు బాగుగా అరసి తెలిసికొన వలె. అరయిక మూపుతో. తెనుంగు. (వాగమి యెల్లచదివి అండలినుడులు కైకొని ఉన్నచో "పెక్కు. తెలుములు తెలుపుచు వానికి (పాపగు మచ్చలు చూపవలె అఆయానాడుల "బేడాను బట్టియో మజేశతముననో పలుపేర్ణతో వెలయుచు - తన తో బుట్టువ్రలుగా వాడుకగుచున్న తమిళము కన్నడము మలయాళము తుళు తుద కోట కుడగు కోందు గోండి కురుఖు మల్లో ్రాహూతఈ పలుకులువీలగునంత
అక శెనుంగునముడిద౦ండ 'చాగగా నేర్చుకొనవలె అనంగా వాననుడి "తీర్పులెల్ల అరయవలె వాని నుడిదండలు పరికంపవలె అందులో నాంటి తెకంగు నుడులను పోలు నుడులు గుర్తింప వలె తవ్పనినరిగా భాతువ్రలనరనీ 'తెను౮౦పఏ నుడులకు నుడలు తెలిసికొనవలె, చెయువ్సల పలు తెలుములరన్ని "లేనులపనుడుల గుట్టు "తమి తెలువవల "తెనులపనకు తి శకాకపోయినను. 'ెను/గసన పొత్తములు. (వ్రాసిన సంస్కృత పండితకవ్రలు పెద్ద తోడుగా 3ైకొనిన సంన్కృృతము కావలసీినంతవజకు నేర్చుకొని యుండవలె _- అనలా సంన్మృృతపు నరులను గూర్చి వలయు నుడితీర్పును నానార్థములు తెరినిక్రాన నిఘంటుచశ్చలును ఆరయవలె సంస్కృత నిఘంటువ్రలను బట్టి స౦న్మృత నమములు చేర్చరాదు, తెనుంగు (టాగమిలో వాడిన సంన్మల్భృతపు నరులు చేర్చుటయే లనకు తగిన పాడి అని నుడిదండ కూర్చరి గుర్తింపవలెం
తెనులనగ నుడిదం డలు
నుగులకు తల్తులగు చెయ్యులు భూపవనలె ఇట్టుతెలిమి తెలుపవలె
సంస్కృతము వలె “పెద్దశోడులు కాకున్నను (పాక్ళతము - ఇది పలులేఆంగులు ఇ పాలి హిందీ ఒడియా బంగాలి మరాటి తుక్కి, పారనీ అరచ్బీ ఇంగ్లీషు మొదలగు పలుకులు 'తెనుంగునకు కొంచెము గానూ గొప్పగానూ శోడులయినవి శాన వీనిని గూర్చియు కావలనినంతవజకు తెలిసికొనవలెం వీని నుడిదండ లరసి తెనుంగు లోనికి వచ్చినపుడు శల వుట్టుకయు గుట్టు "శరిమయు లెలుపవలె వీనిలో ఇంగ్లీషు ఇపుడు తోడ్పడుచుండుటయే కాళ, ఇంకముందుకూడ తోడ్చడ వలసి యుండుటవేత మటింత బాగుగా నేర్చుకొనవలె' అందు “తెనుంగుతో పొత్తుగల పలుకులనుగూర్చి (్రాసీన పొ తృములు చళక్ళంగా చడువవల్కె వలయు తిలలు 'సేశరింపవలిం
"కశెను గునుడిదండలుం
ఇంతటితో ముగియదు! నిండు నుడిదండపని (వాగమిో వేరళ వాడుకలొనే ఉన్న నుడు లేవో, పలుతెజంగుల తెలిసికొని కెలిమి తేట పడుటకు వల యువో నుచ్చు మాటలువేర్చవలె అళ్లు సొమెతలును చేర్చవలె ఇంకీశాదు మజుంగలు నరిగా తెలిసికొని మచ్చులతో వాని తెలిమి తెలుపవలె పేరు పొందిన వారిన్మి చెట్లు కొండలు ఊళ్లు "మొదలగు వానిని 'కెలువు నుడులకడ పనికివచ్చు తెలలు టూకీగా తెలుప వలి వేయేల కావలసిన యొజుకయెల్ల ఎంతో వ్రాంత నిండు నుడిదండ చే కూర్చంగలుగు నవుడే అది పాటి నుడిదండ కాంజూలును?
తెను(గు వ్రాగమి
(్రాగమ్ = అనునుడి వాబ్బయ పదమునకు మాటుగా వాడుచున్నాను దీనికి కతములు రెండు - ౧ వాబ్ధయను - ఎరవునుడి! ఎరవుసొమ్ము. బరువు చేటు _ అను సామెత మూ లెటుంగనిదికాదు దానికి
లశెను6ంగు నుడిడ౦డలు జూ మూటునుడి నేను కూర్చుకానంగ లను అరసీ బూచుచొ (వాగమి తలంపును పెచ్చు సరిగా తెలుపును తెనుంగు(వాగమిలో శాననములలోని "తకం (ాంతలు, భారతము మొదలగు పొత్తములు పాటలు విడిపాడికలు పలుకెగల పట్టికలు మొదలగున వెళ చేకును ప తికలలో ఇపుడు ఇంగ్షీషు నుడులు మిక్కీళీ హెచ్చుగా వాకుచున్నారు. అందు తప్పని" నరిగా కావలసిన నుడులే నుడిదండలో వేర్చవలె తెనుంగు నుడులు ఇవి ౧ నాటినుడులు ౨ నరినుడులు ౩ న్తూర్ను నుడులు అని 9 తెజంగులు. నుడి తీర్చులలో వీనిని గూర్చియే "తెలియవచ్చును. చాటి నుడులు = 'జేశ్యమాలు నుడులన్నిటిలో నాటినుడులను గూర్చి చేయవలనీన పనియే మిక్కిలి పెచ్చు అజే మిక్కిలి కడిందివనీం
తిం శెను గు నుడిదండలు
నాటి నుడులు = అనలా ఇపుడు తెుుగనాట 'తెనులటసవారు తొలుత నుండియు వొగునవే అని తలంచుచున్నారు. తొలుత ఇప్పటికున్న నుడి తీర్చులు చదివినపుడు నేనుకూడ అటులే తలంచితిని కాని అరయంగా అరయ౧ా అది హరపాటనియు 'తెన్నాట = దవీణదేశమున - హెచ్చుగాను వడనాట - ఉత్తర "దేశమున - తక్కువగాను తె౯ పలుకు - (దావిడ భావ - వాసవారెల్లరును మొదట నుండియును వాడు నుకులన్నియుకు నాటినుడు లే అనియు నేను కేల్చుకొన వలసి వచ్చినది
ఈపట్టున మజొక తెలను _- విషయమ.ను = గూర్చి 'తేటతల్లము చేయుట తగుకు అది వమందురా। తెనుంగు. తమిళము _ కన్నడము మలయాళము తుళు కుడగు తోడ కోట కోయ కోయ - గోండి కురుఖు మల్లో (బౌహూతఈ - అనునవి విడి విడి పలుకులా నిజముగా ఒశేపలుకా॥! అనునదే
తేెగు గునుడిదండలు ౩౧ పలువురు పెపలుకులు విడీవిడి పలుకులే అని తలంచు చున్నా రనవలళ అటుకానివో ఇపుడు తెనులపలో వాడు కొన్ని నుడులు తమిళమునుండియు మణికొన్ని శన్నడమ నుండి వచ్చినవనియు చెష్పుకెట్లు!్ నరిగా అరయుచో ఒశీతె౯లపలుకు అదివమాూటలాడు పలునాకు లలో నెలకొనినపుడు ఒక దానికే అవి వాడువారు పొామున్రొనిన నాకులనుబట్టియే పాచ్చుగాను మజొక "'తెఆంగున తక్కువగాను వచ్చిన పేన్లేలినియు అంమచెే అవి అందంము వాడుశలోఉన్న 'తెలపలుశె కాని విశి విడి పలుకులు కావనియు అయా పలుకులలో హెచ్చు గాను కొలందిగాను కలిగినమార్చు వానికి _పెపలుకు ల్ో హాచ్చుగాను కొలందిగాను.. ” కలిగిన పొత్తును బట్టియే వచ్చెననియు "తేలును కాన నాటినుడినిగూర్చి "తెలుపునపుడు దానికి తక్కిన తె౯ా పలుకులలోని రూపు లును ఉన్నచో తేలిమి మూర్పును తెలుపనలె అప్పుడే నుడిమనుగడ 'తెలియవచ్చును ఒళ మచ్చు
కిరి తెన గునుడి దండలు
"తెలొపెద వినుండు - _అగు - అను చెయున మనము వాడుచున్నాము అగు - అనువెయువ్రు తమిళులున్ను కన్నడులును వాదుచున్నారు కాన అగు నుడికడ ఆగు రూపుచూపవలె ఇంక వీని మనుగడ ఎట్లు "తలియవచ్చునూ భూలరము నానెయ్యు రొకరు అగు
రూపు ఒక తెనుయలోనే ఉండ ఆగు రూపు తమిళ కన్నడ ములలో రెండింటిలో ఉండుటచే అగు
తొలిరూపు శావచ్చునని తలంచి. అటులే (నవానిరి
అది చూడ నాకు నచ్చక వానిని గూర్చి మజింత అరసితి అందువలన అ తొలిహూపు అకు రెండవ రూపు అగు మూఃడవరూచు అన్చ నాల్లనరూఫ్దు
జౌ ఐదవపొడ ఇది అగు మనుగడ ఇంక ఆగు
మనుగడ = అ తొలిరూపవు) ఆ రెండవపొడ, ఆకు
మూడవపొడ ఆగు నాల్లనపొడ, ఇట్లు అగు ఆగు = చెయువుల మనుగడ లేలుటయేకాక్క, "తెనుయలోని అగు హాపే తమిళ కన్నడములలోని అగుి కంక
ఆను గు నుడి దండలు వె "తె౯ పలుకులో ముందదని లేటలెల్లమగుచున్నది శాని ఇంతటితో మురిసి మిన్నకుండరాదు. నాటి నుడులను గూర్చి నరిగా 'శెలువంగోరు నుడిదండ కూర్చరి అఇప్పటికున్న తెనుంగు నుడిదండ లెల్ల అరయు టయీకాక తెనుయ తోంబుస్టైవులగు పలుకు లలోని నుడిదండలెల తప్పక అరయవలె ఇది సులువగు పనియో కడి ది పనియో మిరే లేల్చుకొనుండం నాటి నుకులకు తక్కిన పొలితి పొడలువమూసి వీలగునంతవణజకు నుకుల మనుగడ 'ెలుపుచు వానికి "వేర్వేరు "శేలుములున్నవో వలయునని మచ్చులతో దయూపవలె మటీయు వానితోడి సామెరలును మజుంగు లును ెలుపుచు వానికి తెలిమియు తెలునవలె మచ్చు *అగు * సామెత - అయిన వారికీ ఆకులలోను శాని వారికి కంచాలలోను చెంబు = మటు = ఇెంబుపట్టుకొని వెళ్లు (9
తెనుంగు నుడిద౦ండలు
వీలగునంతవజకును డులగుట్టు తెలివి "తెలువవలె మచ్చు, అద్దముం గుం ఎదుటిరూపు తనలో అద్దునదెం
వింతలగు నుడి తీర్చు రూపులు తెలుపవలె మచ్చు చన్నె=చనునే!
చరినుడులు = తర్సమమాలు
నుడి ఫీర్చులలో సంస్కృత (ప్రాకృత నమము లగు నుడులకు తతృమములను పరు వాడుచున్నారుం సంన్మ్యృతేపు సపండికలు తెనుంగున పొత్త ములు [వాయు నెక తాము చదువ్సకొనిన నంన్మల్భతములోని పదములు హాచ్చుగావాడి "ఇెనుంగునకు సంన్మల్భృలేమును "పెద్ద తోడుగా 'చేనికొనినారు.. ప్రాకృతపు నుగులుకూడ కొన్ని 'తెుుణపలో చేరుటచే ఇంచుమించుగా నర్తి రూపున తెనులన వాడుకలోనికి వచ్చిన నంన్మల్బృత " 'ప్రాళ్ళశ పదములు తత్సవము లయినవి, తరువాత
తెను౯గు నుడీద ౦ డలు
'కెను గునకు మజికొన్ని పలుకులతో పొత్తుకలి నపుడు వానిలోనుండియు నరిరూపుకోడి మణికొన్ని నుడులును వేరినవి, కొన అట్టివానినెల్లను నరినుడు లని నేన వాకుదునుం
ఇపుడు. పండిమి నుడిదండలో సనంన్మృృతేపు నరులేశకాక (ప్రాకృతపు నరులును పారనీ అరబ్బీ ఇంగ్సీషు మొదలగు పలుకులలో నుండి వచ్చి చేరిననుడు 'లెల చేర్వనతళె. వీలగునెడ వాన్మీపట్టక తెరిమికు-డ
ల. శ్త్ర
చతెలుపవల
త పట్టున ఒక 'అెలనుగూర్చి చెప్పనలసియున్న ది అదేమన కంగు = ఆంధ్రి- సంన్మృృతమునకు ముద్దు బిడ్డ - అనుటను గూర్చి. అరయిక "లేనిచో ఇట్టి తలంపు కలుగుటలో వింత లేదు. కొని ఇపుడుకూడ ఆపాటయీ పాగుట వింతలలో వింత అరయ ఇది వట్టిపొరపాటని "లేలినది. అయినను నాటి మనుగడను
చిక 'తెను గునుడిదండలు
పాటింపనివారును నాటిమనుగడ ఎటజింగియు - అడి కవ్చీపుచ్చు తలంపుగల వారును ఇట్టి కల్గలకు తలజఒగ్గు చున్నారు నాటి మనుగడ నవమి చాటుచున్నది! తె౯ పలుకు మాటలాగువారే తొలుత భరతఖండమందంత టను సెజనీరనియే. అందువలన ె౯్పలుకే భరత ఖండపు తొలిపలుకు అని కజా లేలును పలుకుల నేర్పరి. శ్రీ సునీతి కమార చటక్టీ పండిక వమి ెలిపి నాంచో వినుండు - “నంన్మ్భృతేము శ్రీము, ౫౦౦ పండ్ల నాంటిది తె౯వలుకు మాటలాడు వారు [క్రీ ము, 3౫00 వండ్త (క్రిందటనే భరతఖండమున ఉండిరి అంతేకాదు అయన బంగాలి పలుకులోని పొర తెన్ పలుకు అనియు తేటపటిచె నిజమునకు బంగాలిపలుకు లోని పొరయీకాళక వడనాటిలోని అన్నిపలుకులలోని పొరయుకూడ 'తె౯్పలుకే అని నేను తెలిపదం కాను "'తె౯ాపలుకగు తెనుంప సంస్కృతము కంశను (ప్రాకృ తము కంయెను ముందుదే, తెనుంగు(ప్రాక్ళలతము కంయెను
తెను(గు నుడిద౦ండలు కి
ముందుదే అని (ప్రాళ్ళృతములోని 'బేళ్యము లే "పెద్దపెట్టున వాటుచున్నవి* అయినను అఆంధ్రశబ్బ చింతావ ఆంధ్రము నంన్కృృతే (పాక్ళతముల వికృతి లని డాబుగా తొలుత తెలుప లెగించినది కాని వీదవ తప్పనినరిగా చేశ్య(ప్రవాహిని అని ఒమ్సుకొనక తప్పినదికాదు
ఇదంతయు ఎటింగియు నానెయ్యురు క్ఖా (వపూర్ష డాక్టరు చిలుకూరి నారాయణరావు వంతులు గారు. తెనుంగు వదో (ప్రాళ్ళతమేల కారాప అని నారు తమ _ ఆంధ్రధాపా చరిత్రము లో అత్తి” 'కెలువ ఎంథతో పాడిపడినారు అయినను ఆచి "తెలపలుశే ఎన్నటికిని ఆల 5 "తెలివీనట్టు ప్రాకృత మును కానేరదు అంతేకాదు ఇప్పటి (పాళ్ళతము కూడ తొలుత ె౯్పలుకుతో హెచ్చు పొత్తుగలడే అనియు నానా:టికి అది సంస్క్భృతమునో హెచ్చు పొత్తుకలదయిన దనియు అరలయి.క తవ్పక "తెలుపును ఇది గుర్తింపందగు "తెల - అని నామనవిం
తెను(గ నుడిద౦ దలు
భరతఖండము.లోని పలుకుల మనుగడ పె తెజం గున కేటతెల్లముగా "తెలియ వచ్చుచున్నను నేంటిక్ని “తెనుంగు సంస్కృతము నుండి పుట్టినదని 'వేరోలగము లలో చెప్పీ తెగించుటయేకాక అది సరికాదని తెలువు వారిని దూటుచు తామే తెలిసిన వారమనుకొను వాకు కొందటజు కలరని తెలుపుటకు వగచు చున్నాను "తెనుంగు మనుగడ 'తెలియనివారిపుకైన అది తెలిసీ కొని 'వరోలగములలో "ెదమాటలు చెప్పకుండుట మంచిది "పెద్ద బిరుదులు పొందుటచేతనే తమకు అన్ని "తెలలును కెలిసినట్లు నటించుట _ "పెద్దపొరపాటు కొందటు నంన్క్నతమునను కొందజు ఇంగీవలోను కొందజు మజొల్లీ పలుకును పండిమి గడిరతురుగాక ఆవండిమి 'తెనుంగున పండిమి లేంజూలునా? వట్టిది ఇంక మటికొందలు తెనుుంసను - నంన్మ్భలమును మునుపటి తీరున చదువుకొని చానిశోళతాము నిండు పండికలయినట్టు తీలంచుచున్నారు, అదియును. ఫొళ
తమ6(6॥స నుడిదందలు “పాకే, ఆపండిమి 'లెనుంగున పొ తృములు (వాయుటశే తొడ్చడునుగాని నిక్క_పు తేనుంగు నుడికీర్పు తెలనెల్ల ఎఆుంగుటకులాన్సి నాటి నుడులగుట్టు 'ెలిమి తెలువు టకుంగాని వలయువన నమకూర్చల జాలదు నిజము నకు లెనుంగున నిండుపండిమి గడించుటకు 'తెకుంను - తోంబుట్టువులును - తోడులునగు ఇంచుమించు ౨౦ వలుకులతో వలయు చనువు 'చేకూర్చుకొనవలెం ఇన్ని పలుకులలో చనవు చేకూర్చు కొనుటకు ఎంతపాటు వడవలెనూ మిలే తలపోయనగునుం మొాద్బనుడులు - రద్భవమాలు ఇప్పటి నుడికీర్పులలో మార్పునుడులను తద్భవ ములనియ్యు అవి నంన్మృృతే భవములు [పాశ ల్ భవ ములు - అను ౨ తెజగలనియు కానవచ్చును. వీనిలో (పాక్ళళపు మార్పులను సంన్క్నృతవు మార్పులే అని కొందటు 'లెలుపుచున్నారు. అంలేళాదు; (ప్రాళ్ళలము
ళం "'తెను6లగు నుడిదండలు నంన్మృృతపు మాళ్చే కాన (పాకృతపు మార్చని వేజే ఇెప్పనేలః నంస్క్టృతపు మార్చే అని చెప్పిన చాలునని కొందటు వక్కా_ణించు చున్నారు ఇది సులువగుదడారి అగుంగాక అరయికకు తగిన దారి కానేరదు, "తెనుం గులో వాకునుడికి దగ్గతి రూవు (ప్రాకృతేమున ఉన్న పుడు అది (ప్రాక్ళతపు మార్చే అని వెన్పవలె నంన్కు ఛీపు మార్నని చెప్పరాదు (పాక్ళతములో దగ్గజి రూవులేనపుడే ఏకుడి శాని సంన్క్యృతపు మార్చని "చెన్చనగు
ఈపట్టున సంస్క్బృతపు సండికలు చేయు పెద్ద పొరపాటును గూర్చి ముచ్చటేంపనగు ఒక నుడి నాటి నుడియే: అయ్యును సరిగా అరసి 'తెలిసికొనమియీ శాక చానికికోడు చోరవనేసి దానిని వ నంస్కృతపు నుడికో ముడి పెట్టి అది సంస్కృృతపు మార్చను చున్నారు ఇదా నుడికీర్పుతీరు! కాదు ముమ్మాూటికిని
తెను గు నుడి దండలు ళం కాదు ఇస్లు లేల్చుటకు కతము - సంస్కృతము తొలి వలుకు "తెనుంగు తరువాతి పలుకు - అను వెజ్టినన్ను కమే, దీనికి కతము నంస్కృృతపు మనుగడగాని "తెను గు మనుగడగాని నరిగా ఎజుంగమియీ వతెల్పు నకుంగాని నిక్కము పట్టుకొమ్మ అగునుగాని మలొకటి కాదు సంస్కృతము గొప్పపలుకే తెనుగుకంయె ఎంకో గొప్పచే నంస్కృతపు (వాగమియు. లెనుంగు (వాగమికంయి ఎంతో గొప్పజే ఎంకో ముందదికూడ అయినను తేనులో సంస్కృతము కంయె ఎంలోముం దుది మజియు తెనుంగు నుడితీర్పు తీరులు [వాం లోనికి రానివే అయినను పుట్టుకకోనే వాన్ది నుడులలో ఇమిడి ఉండుటచే అవియు తవ్పక - (వాంతలోనికి వచ్చిన గొవ్చ సంన్కృృతపునుడి తీర్పు తీరులకంత ఎంతో ముందువే. ఈమనుగడ అెల - పలుకుగుట్టు = తెనుంగు పలుకు తల్లిపై మన్ననగల వారందతును ఎన్న€డును మజవకుందురుగాక
శనులగుమడిదండలు మచ్చు -_ అద్దమ. అద్దు +-అము గం తన ౧ టై న్ యెదుటదాని రూపును తనలో అద్దునది అద్దు- తెనుంగు "దియున్సి అముూ-లెనుంగుచేర్చు శాన అద్దము నాటి నుడి అయినను అదము ఆదర్శ శబమునుండి పుటిన 60 ర్! ల
దని సంస్కృత పండితులు -దెన్సుట ఎట్టి చొరవో, బట్టి వండిమియో మిీశే నిర్ణయించు కోందురుగా క్ర
నుడితీర్చు నుడులరూవులనుబట్లి వచ్చునుగాని. .
లి
నుడితీర్చును బట్టి నుడితీర్పురాదుం తలంపుల తేడాలను "తెలుప ఆయాపలుకులు నూటలాడువారు తాము వాడు నుడుల రూపులను పుట్టుకతోనే తమకు వచ్చిన "ళెలివి సనవలన మార్చుచుందురు అటులు పలుకులు నానాంటికి "పెంపొంద అవి మూాటలాడునారు "తం వీియు- పట్టుదలయు కలవారగువో తమ పలుకులలోని. నుడులు ఎందులకు ఎట్టుమాజునో ఒక యేర్చాటుతో “శలియ(కజేయుద్రురు = అనవంగా నుడి తొలికూభున్కు
శెను €గునుడిదందడలు ఈక జానినోచేరు చేర్పులను గు రించి అచేర్పులు ఎందు లకు వచ్చునూ తెలుపుదురు నుడులనుగూర్చి తీర్చి చెప్పునదే నుడి తీర్చు 'తెలివియుండియు. పట్టుదలలేని వారు వాడుకొను పలుకులకున్యు తేలివి లేనివారి పలుకు లకును _ అవి నుడితీర్చులు కల పలుకుల కం ఎయో ముందువే అయినను = నుడిఫ్రీర్చులు ఉండవు, అందు వేతనే అవి నుడితీర్చులును. (వాగమియుకల పలుకుల కంక తరువాతివి ఎన్నడును కానేరవ్రు పలుకుల మను గడ "లెలియనివారు ఇట్టి పొరపాటునకు లోనగు చుందురు, తెలిసిన వారును వదో వెజ్త్టిీరలంపున ఇట్టి పొర పాటు చేయుచుందురు, ఉన్నమన్ననయు పోంగొట్టు కొశు చుందురు ఎవరెట్టి పొరపాట్లు "టేసినను అరయికకు వచ్చినపుడు నిక్కామే బయలుపడును?; పూంతబంగా రము ఒరయిక శొతి ఒరయికకు వెంతసేవు నిలునః గలదు!
మ! తెను(థవ ముడి ద౦డలు
శావున.. తెనుంగు సంస్కృత ప్రాకృతముల వికృతి అని అం ధశబ్ద చింతామణ్ తెంిపిన లేలయు ఇకుడ వదో (ప్రాకృతమేల కారాదు! అని చర్చించి వదో ప్రాకృతమునలె అం(ధ్రభాపా చరితము తెలిపిన "తెలయు నరిమైనదో కాదో బాగుగా అరసి అవి సరి మైనవని తేలినప్పుడే నమ్మువలెంగాని వెంటనే నమ్మ 'రాదు పలుశ్చర అరయికను బట్టి అవి నరియైనని కావని "కేలినది.మియెడుటఇంతవరకు నేను చెన్పిన మాటలను వదో (ప్రాకృతము అంతకంబ శాదు సంస్కృత (ఫ్రాకృతముల కంయె ఎంతో ముందునుండియు వెలయు చున్న తె౯ పలుకే తెనుంగు. - అని నేను ేల్చితి నని మిాకిప్పటికి తట్టియుండునని తలంచెద అయి తట్టని వారున్నచో ఈ తెలనుగూర్చి వారు నేర్పుతో 'వ్రకటింతురుగాక
క3ెనులగు నుడిచండలు హహ్
సంన్కృృత [ప్రాక్సృతముల నురిడియేకాక తరు
వాత కలిగిన పాత్తుచే "'శెను౯(గు తోడులయిన పలు పలు
కుల నుండియు మార్చు నుకులు వచ్చినవి శాన అక్టి
నుకుల తొలిరూపులును దొరకుచో వానిగుట్టు
"తెలుములునుకూడ పాట్టినుడిదండ లెలుపవలె ఇది ఎంకో "పదపని చిక్కునని ద్ద ని
అయా తెగలలో వచ్చునట్లు మొక్కలు
మందులు మొదలగువాని వేర్ల దగ్గ వాని వాదుకలు
“మొదలగు వానిని గూర్చి టూకీగా తెలువవలె
శీ సురవరము (వతాపరెడ్డిగారు సూచించినట్లు ఇెట్ల
అకులు మొదలగు వానిని గ్పుర్తింపల దగునట్లు వీలగు
నంతవజకు వాని రూఫులును ఇేర్చనగు "పెజనుడులు వెని తెలివిన నాట్లైపడులలోను సరినుడుల లోను మార్చునుడులలోను చేర్చవీలుగాని నుడులే
శ౬ శెను౯నగు నుడిడద ౦ దడలం “ఆఅనుకులు? అట్టివి వాడుకలో ఉండుటచే వానిని గూర్చి వీలగునంతవజకు తెలుపుటకు కడంగవలె మోటు నుకులను అయా తెగలలో చేర్చక - అనంగా వానికి "పెదలటిక మిాయ॥క - ఈ పెజనుకడులలో యి 'కేర్చనగు మనవి
నింకుసాటి నుడిదండ తెం(గన కూర్చుటకు జరుగవలనీన పనినిగార్చి ఇప్పటికి తెరివీతిం, ఇంక నేను ౧౮౯౮ నుండి నేంటటివజకు చేశిన పనినిహార్చి కొంత వజకు ెలిపెద్య, దానికి తొలిపలుకుగా ఒక వింతతెల కూడ 'తెలుపనగుం అది ఏపమందురా! వినుయుు నా చిన్ననాందు ఇంగ్లీషు. బడిలో శాకినాడలో చదువు కొనునపుడు నాతోడి కుట్టవాండొకంయ బడి తెనుంగు పండికను ఏదో న్వాడికీ వ్యుత్స త్తి అడిగినాంయం ఆయన వెంటనే జంకళ రొంకక అది తేను/స నూటరా; చాని"కేమివ్యుత్స అత్తి అని నిరసీంచె ఆయన జవాబు
తిను గునుడి దం డలం స్! నాకు నచ్చలేదు కాని పమనణగలను శాని అది నాజెందమున కొంత కదలిక కలిగించినది ఇ్టా తల పోయం జేసినది" ఎట్లు! నంన్మృృతపు ముక్కాకు చ్యుత్స త్తి ఉంకునవుడు తెనుంగు మ క్కాకు పలవ్యుత్స త్తి ఉండక పోవల! ఈయన ఈజవాబు నిగా తెలిసీ చెప్పినా డా॥ తెలియక ఏడో జవాబు చెన్సనలెనుగడా అని బుకాయించినాండా! తెనుంగు ముక్క_కుకూడ చ్యుత్సత్తి తప్పళ ఉండవలె దీనిని గూర్చి "తెలిసికొన వలె అను కొంటి అతలపోంత నారెొదమును వద లక పొదు "సస్టుకొని కొన్ని యేంన్తు నిలిచిపోయినదిం అటులుండ్క మెటిక్యు లేసును పరీతకు చమవ్చనపుడు ల౦ంలో 'బాలవ్యాశరణములోని కృదంత పరిచే దమున్న ధాతువునకు కృత్స్రత్యయము చేళువో కృదంత మేర్చడును, అని "తెరినినపుకు నా యెడందలో ఒక తలంపు మెఆెపు మెజనీనది డానితో తెనుంగు నుడుల వ్ర శ్ప్తిని గూర్చి (శ్రిమ్మియున్న చీశటి తొలి
"రో తెను+గు నుడిదండలు పోయినది తను ముక్కరా దానికేమి వ్యుత్పత్తి అనినపండిక్క అడిగిన తెనుంగు ముక్కుకు తనకు వ్యుత్చ్తి "తెలియక అటు బుకొయించి నాండని తే వది నాటి నుండియు నాటినుకులలోని నుడులను (కృతులను ఎ చేర్పులను - 'వ్రత్యయములము = విడం దీయ మొదలిడితిని నేంటికిని ఆవని చేయుచున్నాను ఆపండిక బుకాయింపే నన్ను "తెనుంగగుపలుకు తల్లికాలువ రిని చేసినది నాచే ఎంతోపని చేయించు చున్నది, 'ఇెకంగు గుడి అను మనను = నంన - నాచే "పెటించి నది* ఇంకను నామేనిలో ఓవిక అ్ట్క్వంత్రనటీకును నావే తెనుం గుడి ఫాలువే చేయింపలగలదు
౧ వాడుకలోనే ఉంకు నుడులు పెక్కులు “తెనుంగునాట పలుచోట్ల తిరిగినవుడు పనిపట్టి (వాసితి, అవ సాలవరునను [వాయుచున్నానుం
౨ సౌమేతలును మటుంగులును సేకరించు చున్నాను
'తెను గుమడి క ళదోలు శ్రా
౩ దొరకీన తెనుంయ (వ్రాగమియెల్ల చదివి నుడిదండలో చేర్చదగు నుడులు (నాసీతిని
క తెనుయ తోంబుట్టువులను గూర్చి తెలుపు అంగీ షు = తెనుగు పొత్తములు దొరక్నవేల్ల చదివి తిని (ద్రావిడ పదమును గూర్చి 'తెలినిొన దలంచి తు నిద్య జు నీగ్రిట్ డాక్ ట్రిను మూడ తొడంగిి 'మేలెజుక పొత్తములు సెక్కులు చదివితి ఇందువలన నాకు క్రూత్త తెలలెన్నియో లెలిసినవి,
ఇ. పలుకు మొదలగు 'తెలలకుగూర్చ్చి "తెలుపు దొరకిన యింగ్లీషు పొ _త్తములు చదివితి నాకు వలయు "కెలలు కైళొంటి
౬ తమిళనము-కన్నడము-నులయాళము- తుళు హిందీ-సంస్కష్భతము-బంగాలి_మరాటి-ఇంగ్లీ వనిఘంటు వులుభూచితిని కలకత్తాలోని సామ్రాజ్య టంథాలయ ములో పాలి అర్థమాగధి నుడిదండలు ఫ్రొంతవటకు మాచితి
(4)
సం తెనుంగు నుడిదండలు
౭ పలుపలుకుల నుడితీర్సులు చదివితి
౮ కోయ పలుకు నుడిదండ (వాంతప్రతి దుమ్మగూ డెములో కలదని అక్కడకు వెళ్ళి అది (వ్రాయించి - తెప్పించి అఆకుకులతోపాటు. రెండు కోయ పొ_త్సముల నుడులు (నాలనరునను (వాసితిని
౯ అఆయాపలుకుల నుడిదండలు చూచిన పిదప "తెనుంగు నుడులతో పొత్తుగల అందలి నుడులు (వాల వరునకు (వాసితి
౧౦ కొందజనకు కోరి - వారు తెలిపిన నుడు లును (్రాలవరునను (ధ్రాసితిని
౧౧ తేకు(గు భారతమున వాడిన నం నను నుడులెల్ల +(నాలవరునను (వాసితి
౧౨ పలు ెనుంగు పొత్తములలోని నుడులు నాశిమ్యుండగుచి జయంతి సుబ్బారావు చేవాయించితిని
౧౩ కొన్ని నాట్నోక్టుకులకు గుట్టుతెలిమి అరసి (వ్రానితిని
శెను(గు నుడి దండలు (౧ ౧౪ నేను కూర్చు నుడిదండ పని ఎస్టుంయనోూ "తెలువుటకు మచ్చునుకులు ఆ సూ గారి కోడ్చా టూో వెలడించితిని అందు కోహినూరు నుడికి గుట్టు "తెల్మి ఇెషప్పాటలోని నాపొరపాట శ్రీసు (ప్రలాపరెడ్డిగారు తెలిపి నాకు తోడ్బడి9 ఈతో డ్చాటు మజవరానిది ఇది నా నుడీకడలి పనిలో ఇప్పటికి చేయంగలి గిన పని ఇంకను చేయవలయునది ఎంతోకలదు చానికి హెచ్చుగా డబ్బు తోడ్చాటును పొత్తముల తోడ్చా టును పని తోడ్చాటును శావలె థ్రీ టంగుటూరి (ప్రకాశంపంతులుగారు చెన్నరాష్ట్ర (ప్రభుత్వ [వధానిగా ఉండినపుడు డబ్బు తోడ్చాటును గూర్చి ఆయనతో "తెలివితిని ఆపదవినుండి పలువురు పట్టుపట్టి ఆయనను తొలగించుటచే నాకోరిక పీరళేదు అం(ధరాష్ట్రము వచ్చుచో డబ్బుకోడ్చాటు రావృద్చుననుకొను చున్నాను అది ఎెండమావృ్చలనలె దౌదవ్యుల క చాపోవ్రచున్నదిం
ఏ౨ తెను౯లగు నుడిదండోలం శాన తెనుంగుపలుకుతల్లిపై మన్నన గల తోడివారి కోడ్చాటొకటియే నాకడంక నెగ్గుటకు (ప్రావుగా కాన వచ్చుచున్నది అట్టివారు ఈ చీరోలగమున సెక్కు రుందురని తలంసనగు అట్టివారు తమకు ఏలగు తెజుం గున నాకు తోడ్చడవలెనని వారిని ఎంతయు. చేడు కొనుచున్నాను పొత్తపుగుడి కడంకపై మన్ననగలవారే నిండు పండిమి నుడిదండ కూర్చుటకు తోడ్చడం గలుగుచో మన ఉద్యమమునకు ఎంశో చేరు వచ్చును "మోరట్టి గొవ్చ పేరులెచ్చుటకు మోకు గటి పటుదల వెలజేండు బట ౧౧ ఇంతవటజుకు. నాకు పలుతెజంగుల తోడ్నడు
చున్న నానెయ్యురకును ఇష్పుడిచ్చటికి నన్ను రప్పించి "తెనులంస నుడిదండలను గూర్చి నేను చెప్పినమాటలు ఓపికతో వినిన న్హ్రయ్యూరకునూ'సూజ్యఖ్ట్య నుజువమి "శ్రీల్మోన్పులు లట జ! న
;య్టా తా
౪ డా మళ్ల ష్ ష్న
- చౌడరా వవ థం ఎనో